Naa Autograph Sweet Memories – 62
-
Naa Autograph Sweet Memories
Naa Autograph Sweet Memories – 62 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 62 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ దాంతో జ్యోతి ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. రాముఅడిగన దానికి సమాధానం చెప్పలేకపోయింది. “సరేలే…..ఇంక నేను స్నానం చెయ్యాలి,” అంటూ జ్యోతి బయలుదేరబోయింది. “ఉండు జ్యోతి…..ఇద్దరం కలిసి స్నానం చేద్దాం….” అంటూ వారించాడు రాము. “ఏంటి బాబు…ఇద్దరం కలిసి స్నానమా? బాబు…..నీకో దండం…..మళ్ళీ బాత్ రూంలో కూడా ఇంకో రౌండ్ అంటావు….వద్దు రాము,” అంటూ తలుపు వైపు నడిచింది. రాముబెడ్ మీద నుండి దిగి జ్యోతిని ఆపాడు. రాముఇంకా బట్టల్లేకుండానే ఉన్నాడు. దాంతో జ్యోతి కళ్ళు మూసుకుంటూ, “ఛీ….బొత్తిగా సిగ్గులేకుండా….ఏమిటిది బట్టల్లేకుండా ఇల్లంతా తిరుగుతావు,” అన్నది. “నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు,” అంటూ జ్యోతిని ఒక్కసారిగా ఎత్తుకుని భుజాన వేసుకుని బాత్రూం వైపు నడిచాడు రాము. “వద్దు రాము….జరీనా వచ్చేస్తుంది….ప్లీజ్,” అంటూ బతిమిలాడింది జ్యోతి, కిందకి దిగటానికి ప్రయత్నం చేస్తూ. “జరీనా వచ్చేది ఐదున్నరకి….ఇంకా నాలుగు కూడా కాలేదు….అరగంటలో మన పని అయిపోతుందిలే,” అంటూ జ్యోతి మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచాడు రాము. జ్యోతి కూతురి టైమింగ్సే కాదు, తన భర్త ఆఫీస్ టైమింగ్స్ కూడా బాగా తెలుసు రాముకి.…
Read More »