Naa Autograph Sweet Memories – 347
-
Naa Autograph Sweet Memories – 347
రచన – prasad_rao16 వందన : అయితే ఇమాన్యుయేల్ ఫ్యామిలీలో అనుమానించదగ్గ వాళ్ళు ఎవరూ లేరు…మరి రాము సార్ చెప్పినది తప్పా… ప్రసాద్ : రాము సార్ విక్టిమ్ కాకపోతే….మరి హత్య కాబోయే నాలుగో వ్యక్తి ఎవరు….(అంటూ ఆలోచిస్తున్నాడు.)*******రాము ఇంట్లో కూర్చుని తన లాప్‍టాప్‍లో కేసు తాలూకు వివరాలు చూస్తున్నాడు. అలా చూస్తుండగా వినయ్ వచ్చి రాము పక్కనే కూర్చున్నాడు. వినయ్ : ఏంటన్నయ్యా….ఇంకా వర్క్ చేస్తున్నావు…రాత్రి చాలా అయింది… రాము : ఈ కేసు ఇప్పుడే ఒక కొలిక్కి వస్తుందిరా…సాల్వ్ చేయాలి…. వినయ్ : అంత ఆలోచించకు అన్నయ్యా….నువ్వు తప్పకుండా సాల్వ్ చేసేస్తావు…. అప్పుడే రేణుక కూడా దిగాలుగా లోపలికి రావడం చూసి రాము, “హాయ్…రేణూ…ఏంటి ఇలా వచ్చావు…ఇంకా నిద్ర పోలేదా,” అంటూ నవ్వుతూ అడిగాడు. వినయ్ : ఏంటి నానమ్మా…నిద్ర రావడం లేదా…. రేణుక : (రాము పక్కనే సోఫాలో కూర్చుంటూ) నిద్ర పట్టడం లేదు వినయ్…భయంగా ఉన్నది…. రాము : ఏంటి ఏదైనా హర్రర్ షో చూసావా…. రేణుక : అలాంటిదేం లేదు….అయినా నేను సినిమాలు చూడటం ఎప్పుడైనా చూసావా…. రాము : మరి ఏమయింది…ఎందుకలా దిగాలుగా ఉన్నావు…. రేణుక : ఆ కిల్లర్ తరువాత నిన్నే చంపుతాడంట కదా…అదే నాకు భయంగా ఉన్నది….టీవిలో వస్తున్న న్యూస్ నిజమేనా…. దాంతో వినయ్ కూడా రాము వైపు దిగాలుగా చూసాడు. వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసిన రాము చిన్నగా నవ్వుతూ తన ఒళ్ళో ఉన్న లాప్‍టాప్‍ని పక్కన పెట్టి,…
Read More »