Naa Autograph Sweet Memories – 114 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

  • MEDIUM LENGTH STORIESNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 114 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

    Naa Autograph Sweet Memories – 114 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in దానితో పాటే రాము నవ్వు కూడా వినిపించి భాస్కర్ మళ్ళీ షూ రాక్ వైపు చూసాడు. వాళ్ళ నవ్వు కూడా మత్తుగా వినిపించడంతో భాస్కర్ తలుపు వైపే చూస్తున్నాడు. అంతలో బాత్ రూం డోర్ ఓపెన్ చేసిన తరువాత నీళ్ళ శబ్దం వినిపించింది. ఆ తరువాత నీళ్ళు శబ్దం వినిపిస్తున్నంత సేపు ఇంక వేరే ఏ విధమైన శబ్దం వినిపించకపోవడంతో భాస్కర్ బాల్కనీలోకి వెళ్ళాడు. కొద్దిసేపు బయట జనాల్ని చూసి మళ్ళీ హాల్లోకి వచ్చి రాము బెడ్ రూం వైపు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అంతలో వాళ్ళ బెడ్ రూం డోర్ తీసిన సౌండ్ వినిపించి భాస్కర్ అటు వైపు తిరిగి చూస్తే తన భార్య అనిత, రాము ఇద్దరు బెడ్ రూం లోనుండి బయటకు రావడం చూసాడు. బెడ్ రూంలో నుండి బయటకు వచ్చిన తన భార్య అనితని చూసి భాస్కర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. అలా అనిత వైపే చూస్తున్న భాస్కర్…తనను రాము తనని పిలవడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు.…

    Read More »
Back to top button