Kodalu Pilla – 1
-
Completed Stories
May 2, 2020Kodalu Pilla – 1 | telugu hot stories
ముందు మాట ఈ కథలోని పాత్రలు, సంఘటనలు మరియు సందర్భాలు కేవలం కల్పితాలు, ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు ప్రతి మనిషి కి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అలాంటిదే అని నా అభిప్రాయం, సెక్స్ కి జాతి, కులం, మతం లాంటివి ఉండవు కూడా, టైం కి ఆకలి ఎలాగో సెక్స్ కూడా అలాగే ఇక కథలోకి వెల్దాం. ********************* మా అమ్మా నాన్న శ్రీమతి మహాలక్ష్మి రాఘవయ్య గార్ల పేరు మీద అర్చన చెయ్యండి అన్న గొంతు విని కళ్లు తెరిచి చూశాడు వర్మ. ఏమిటమ్మా విశేషం అన్న పూజారి ప్రశ్న కు ఈ రోజు వాళ్ల పెళ్లి రోజు అని బదులు చెప్పింది ఆ ఇరువై ఎళ్ల ముగ్ద మనోహర రూపం అర్చన జరుగుతున్నంత సేపు వర్మ పూర్తిగా ఆ పడుచు పిల్ల వైపే దృష్టి పెట్టాడు, 21 వ శతాబ్దంలో కూడా సంప్రదాయానికి లంగా ఓణీ వేసినట్లున్నఆ అమ్మాయిని… ఎక్కడో చూసినట్లు అనిపించింది. చక్కగా చెక్కిన ఆ నడిచే శిల్పం, మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆ స్వరం… వర్మ ఆ పరువాలని చూస్తూనే ఉన్నాడు, గుడిలో గంట శబ్దానికి ఈ లోకం లోకి వచ్చాడు. కంటి చూపు మరల్చుకునేలోపే తళుక్కుమని మాయమైంది ఆ చిన్నది. వర్మ(55)… ఆ ఊరిలో అందరికీ పరిచయం ఉన్నవాడే, అటు సిటీ కాకుండా… ఇటు పల్లెటూరు కాకుండా… మధ్య రకంగా ఉన్న ఆ ఊరిలో ఒక వ్యాపారి గా అందరికీ తెలిసిన వ్యక్తి.…
Read More »