#7
పార్వతి,జెన్నీ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి పక్కింటి లక్ష్మి తన కూతురితో అలాగే మంజుల కూడా వచ్చారు.వాళ్ళు రావడంతోనే పార్వతితో కలిసి పిండి వంటలు చేయడం మొదలుపెట్టారు. కాసేపు రూంలో గడిపిన జెన్నీ ఏమి ఊసుపోక అలాగే ప్రసాద్ వచ్చాడో లేదో చూడటానికి బయటికి వచ్చింది. కానీ ప్రసాద్ రాకపోగా పెద్దవాళ్ళు ముగ్గురు పనిలో బిజీగా ఉండడంతో ఒక పక్కన కూర్చొంది.కానీ తన పక్కన కూర్చొని ఉన్న లక్ష్మి కూతురిని చూడలేదు.కొదిసేపటికి జెన్నీ పక్కకి తిరిగి చూసేసరికి లక్ష్మి కూతురు వీణ కనిపించింది.
జెన్నీ : హే వాణి నువ్వు ఇక్కడే ఉన్నావా
వీణ : నేను వాణి కాదు
జెన్నీ : ఏంటి
వీణ : అవును నేను తన అక్కని
జెన్నీ : అవునా మీరు కవలలా
వీణ : హ నేను వీణ
Related Articles
Pativrathala Veta – 20
19 hours ago
Pativrathala Veta – 19
2 days ago
Pativrathala Veta – 18
3 days ago
Pativrathala Veta – 17
4 days ago
జెన్నీ : మరి వాణి ఎక్కడ
వీణ : ఇంట్లో ఉంది
జెన్నీ : …