Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 229

సునీతగారు లోలోపల బాధపడుతూనే  కూరలను వేడిచేస్తూ ఆ బాధను వంటపాత్రలపై చూపిస్తూ చిన్నచిన్న గరిటలను కిందపడేస్తూ అందుకొని శుభ్రం చేస్తూ పాత్రలను గ్యాస్ కట్టపై కుక్కుతూ సౌండ్ చేస్తుండగా ఏదో తేడాగా అనిపించి సునీతగారు are you alright అని అడుగగా , ఇక తనవల్ల కాక మనసులో తను వేసిన ఒట్టును తన తలమీదకే మార్చుకొన్నట్లుగా ప్రార్థించి , alright కాదు మహేష్ అంటూ కన్నీళ్లను  కారుస్తూ బాధపడుతుండగా , సునీత గారు ఏమయ్యింది అని కంగారుపడుతూ అడుగగా ముఖమంతా కన్నీళ్ళతో ముందు ఈవిషయం చెప్పు మహేష్ వాడికి ముఖంపై రక్తం ఏంటి అని అడుగగా బార్లో తాగి గోడకు గుద్దుకొని అలా అంటుండగా , అలా కనిపించడం లేదే కోపంతో ఎవరో కొట్టినట్లుగా ఉంది అని అడుగగా , పవిత్రకు తెలియనివ్వొద్దు బాధపడుతుందేమో సునీతగారు, తన గురించి తాగిన మైకంలో చెడుగా మాట్లాడగా తట్టుకోలేక కోపంతో నేనే కొట్టాను అంటూ తలవంచుకొని చెప్పగా , తన గురించి అంత care తీసుకుంటున్నవాడివి ఒక ఆడదాని మనసును తన మనసును కనీసం తన కన్నీళ్లను చూసైనా తెలుసుకోలేవా,  పాపం తన గుండెలనిండా నిన్నే నింపుకొని చాలారోజులుగా నీతోనే తన కోరికను తీర్చుకోవాలని మదనపడుతోంది పిచ్చిపిల్ల , ఏమంటున్నారు సునీతగారు నాకు ఏమీ అర్థం అవ్వడం లేదు అని ఆత్రంగా అడుగగా , సూటిగా సిగ్గులేకుండా చెబుతున్నాను అంటూ తల దించుకుని తనకు తన శోభనం నీతో జరుపుకోవాలని , తద్వారా నీలాంటి మంచి పిల్లలను తన కడుపున మోయాలని ఆశపడుతున్న ఆ సౌందర్యారాసి కోరిక తీర్చలేవా అంటూ నాగుండెలపై వాలిపోయి కన్నీళ్లను కారుస్తూ చెప్పగా , షాక్ లో ఉన్నట్లుగా కదలకుండా ఉండిపోగా , పాపం తల్లికూతుళ్ళిద్దరూ ఇదే విషయం నీకు చెప్పడానికి , చెబితే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావని లొలొపలే  బాధపడుతూ ఎన్ని సార్లు కాల్ చేసారో నాకంటే నీకే బాగా తెలుసు అనగా , అంటే ఈ విషయం అమ్మకు కూడా తెలుసా అని అడుగగా ,   అడిగిన కట్నం ఇవ్వలేదని పెళ్లైన సాయంత్రం నుండే బార్యాభర్తలను విడదీసి కష్టాలు పెడుతూ నిందలు మోపుతున్న విషయం తెలుసుకొని ఆరోజు పవిత్రా సమస్యను చెప్పినట్లుగానే రెండు రోజుల్లో పరిష్కరించి ఎప్పుడయితే తన భర్తను అత్తామామలను బుద్ధిరావాలని తన ఇంటికే పనివాళ్లుగా పంపించినా క్షణాన మొదలయిన ఆశ రోజురోజుకీ పెరుగుతూ , ఈ విషయం తెలిసి తన నాన్నగారు కూడా సంతోషన్గా కోలుకుని ఆయనను …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker