సెకండ్ అల్లుడు by: kamasastry. సాయంత్రం కాలేజీనుండి సుమన వచ్చేసరికి నాలుగు గారెలు వేద్దామని ఆ మధ్యాహ్నం మినపప్పు రుబ్బటానికి కూర్చున్నాను. రుబ్బురోలు కడిగినప్పుడు నీళ్ళు చిందుతాయని…