SUDHA RAANI- 24
SUDHA RAANI- 24

SUDHA RAANI- 24 | సుధా రాణి | Telugu Boothu Kathalu Ravi9kumar రవికి ధైర్యం లేకపోవడం వలన ప్రియ దగ్గరకి వెళ్ళడానికి సంకోచిస్తూ అక్కడే ఉన్న మంచం మీద కూర్చొని ఉండగా , ఉమ తన చిన్న కూతురు దివ్య తో మాట్లాడడానికి దివ్య వెళ్లిన తన గదికి వెళ్ళింది. అదే సమయంలో సుధారాణి కూడా తన గదికి వెళ్ళింది , సుధారాణి వెంట అన్విత కూడా వెళ్లడంతో ఇక ఆ హాల్ లో సుశీల , రవి మాత్రమే మిగిలారు. సుశీలకి రవితో మాట్లాడాలని ఉన్నప్పటికీ ఇది సమయం కాదు అని తనకి అనిపించడంతో రవి పక్కనే మంచం మీద కూర్చొని మౌనంగా ఉంది. Responsive Image Grid ప్రియ తనతో పాటు తన చెల్లి దివ్యని తీసుకొని ఉమ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని తనకి ఎదురుగా దివ్య ని కూర్చో పెట్టుకొని తనతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి వ వచ్చిన ఉమ దివ్య దగ్గరకి వచ్చి తనతో “నీతో పెళ్ళికి రవి ఇంకా ఒప్పుకోలేదు అని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు దివ్య. రవి గురించి నాకు తెలిసినంత వరకు తను నీతో పెళ్ళికి కచ్చితంగా ఒప్పుకుంటాడు, కాకపోతే కొంత సమయం పడుతుంది సరేనా” అని అనింది. అప్పటి దాకా రవి ఎందుకు తన సమ్మతి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉన్న దివ్యకి తన అమ్మ ఉమ మాటలు వినిన తరువాత కొంత ఊరట కలిగింది. తన మనసు కాస్త ప్రశాంతత కలిగి తన అమ్మ గుండెలకి హత్తుకుని ఆమెతో “రవి బావ నాతో పెళ్ళికి ఒప్పుకుంటాడు అని నువ్వు కచ్చితంగా చెపుతూ ఉంటే నాలో ఉన్న బయం పోయింది మా . ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది” అని చెప్పింది. ఉమ మరియు దివ్యల మాటలు వింటూ ఉన్న ప్రియ తన అమ్మతో “తను కచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు అని అంత కచ్చితంగా ఎలా చెపుతున్నావు మా ? ఏదో చాలా కాలంగా రవి బావతో పరిచయం ఉన్నట్టు అదెలా ?” అని అడిగింది. Responsive Image Grid ప్రియ అడిగిన ప్రశ్నకి ఉమ దివ్యని వదిలి ప్రియ పక్కన కూర్చొని ప్రియతో “ఎలా అని అడిగితే ఏమని చెప్పను , ఏమో . అయినా నువ్వు అన్నది నిజమే రవి తో నాకు చాలా కాలం నుంచి పరిచయం లేదు. రవి నాకు పరిచయం అయ్యి రెండు రోజులు మాత్రమే అయ్యింది. అలా అని తన గురించి నాకు తెలియదు అని కాదుగా . నా మనసుకి మాత్రం అలా అనిపించింది అంతే . రవి ఈ పెళ్ళికి కచ్చితంగా ఒప్పుకుంటాడు” అని తన సమాదానం చెప్పి మళ్ళీ ప్రియతో “నీకు పెళ్లి చేయకుండా నీ చెల్లికి సంబందం చూస్తున్నాము అని అనుకోకు ప్రియ .. నీ పెళ్లి తరువాతే దివ్య పెళ్లి అలా అని నిన్ను తొందర పెట్టేది లేదు, నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడే పెళ్లి , మరి ముక్యంగా నీ మనసులో ఎవరైనా ఉంటే ఈ అమ్మకి చెప్పు . ఆ అబ్బాయి ఎవరైనా నేను అందరినీ ఒప్పించి నీ పెళ్లి జరిపిస్తా సరేనా” అని చెప్పి మళ్ళీ “ఇక నేను కాసేపు ఇక్కడే పనుకుంటాను”అని తన మాటని చెపుతూ ప్రియకి బారోసా ఇచ్చింది. ఆ తరువాత అక్కడే మంచం మీద కొంత సేపు పనుకుంది. దివ్య కూడా తన అమ్మని అనుకోని ఉమ పక్కనే మంచం మీద పనుకుంది. ఉమ తన పెద్ద కూతురు ప్రియతో ఎప్పుడైతే తన మనసులో ఎవరైనా ఉంటే చెప్పమని అడిగి తన పెళ్లి కూడా చేస్తాను అని చెప్పిందో ఆ క్షణం ఒక్క సారిగా ప్రియ మదిలో రవి గురించిన ఆలోచన వచ్చి తనలో తాను మాట్లాడుకుంటూ ‘అమ్మ ఏమో నా పెళ్లి చేయాలని అంటూ నా మనసులో ఎవరైనా ఉన్నరా అని అడుగుతూ ఉంది . ఇప్పడు ఈ పరిస్తితులలో నా చెల్లి దివ్య ప్రేమించి , త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రవిని ఇదివరకే నేను ప్రేమించాను అని ఎలా చెప్పాలి . ఆ విషయం చెపితే అమ్మ , దివ్య ఏమంటారో ! అర్ధం కావడం లేదు Related Articles SUDHA RAANI- 35 August 3, 2024 SUDHA RAANI- 34 August 3, 2024 SUDHA RAANI- 33 August 3, 2024 SUDHA RAANI- 32 August 3, 2024 అసలు నాకు ఇలాంటి పరిస్తితి రావడానికి మూలకారణం ఆ రవి. వద్దు వాడిని ప్రేమించకూడదు , వాడిని దగ్గరకు తీసుకోకూడదు , వాడికి నా మనసులో అస్సలు చోటు ఇవ్వకూడదు అని అనుకుంటూనే ; రవిని చూస్తూ ఉండలేక వాడికి దగ్గర అయ్యాను. ఇక చివరికి నాకు తెలియకుండానే రవిని ప్రేమించడం మొదలుపెట్టాను . ఎంతగా ప్రేమించాను అని అంటే నా ప్రాణానికి ప్రాణంగా తనని ప్రేమించాను , నా జీవితంలోకి వాడికి చోటు ఇచ్చాను . కానీ వాడు నాగురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు తానే ఏదేదో నిర్ణయాలు తీసుకొని నానుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకొని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొంచెం కూడా బుద్ది లేదు రవికి . అమ్మ ఇలా నా మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే రవి అని వాడి పేరు చెప్పకుండా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టిన నా పిరికి ప్రేమికుడు దగ్గరకి ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చుకోవాలి’ అని తన మనసులో అనుకోని రవి దగ్గరకి వెళ్ళడానికి గట్టిగా నిర్ణయించుకుని ఆ గది నుంచి బయటకి వెళ్ళి రవితో ఒంటరిగా మాట్లాడడానికి సిద్దం అయింది. ఇటు సుధారాణి ఏమో ఉమ ఎప్పుడైతే దివ్య దగ్గరకి వెళ్లిందో అప్పుడే, సుధారాణి కూడా తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది . ఆ గదిలోకి సుధారాణి వెంట వచ్చిన అన్విత తన అమ్మ మౌనంగా ఉండేసరికి తన దగ్గరకి వెళ్ళి మంచం దగ్గర నిల్చొని తన అమ్మ సుధారాణి బుజం మీద చెయ్యి వేసి అమ్మ అని పిలిచింది. తన కూతురు అన్వితని చూసిన సుధారాణి ఒక్క సారిగా అన్విత చెయ్యిని గట్టిగా పట్టుకొని తల వాల్చి బోరున ఏడవడం మొదలెట్టింది. తన అమ్మ సుధారాణి అలా ఎక్కుళ్ళు పెడుతూ ఏడవడం ఇంతవరకు చూడని అన్వితకి ఒక్కసారిగా బయం వేసింది. తన అమ్మని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నా ఎంతకూ కుదరక పోవడంతో రవిని పిలవాలని నిర్ణయించుకొని ; తన అమ్మ గట్టిగా పట్టుకొని ఉన్న తన చేతిని బలవంతంగా విడిపించి తన అమ్మని అక్కడే మంచం మీద వదిలి రవి దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హాల్ లో మంచం మీద సుశీల పక్కన కూర్చొని ఏదో అలచిస్తూ ఉన్న రవి దగ్గరకి వచ్చిన అన్విత బయంతో మాటలు తడబడుతూ ఉండడం రవి గమనించాడు. అన్విత తన అమ్మ ఏడుస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కంగారులో అన్వితకి మాటలు రాకపోవడంతో ఏమి చేయాలో తోచక తన అమ్మ సుధారాణి ఏడుస్తుంది అనే విషయం చెప్పకుండా రవి చెయ్యి పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్ళింది. కంగారుగా వచ్చిన తన మనవరాలు అన్విత ప్రవర్తన చూసి సుశీల కంగారుగా రవి వెనకే సుధారాణి గదిలోకి వెళ్ళింది. ఇక ఇటు ప్రియ ఏమో , రవితో విడిగా మాట్లాడాలని...