Srungara Rajakiyam

Srungara Rajakiyam – 11 | శృంగార రాజకీయం | telugu sex stories

Srungara Rajakiyam - 11 | శృంగార రాజకీయం | telugu sex stories

Srungara Rajakiyam – 11 | శృంగార రాజకీయం | telugu sex stories

Abcsexydarling

Srungara Rajakiyam | శృంగార రాజకీయం | telugu sex stories
Srungara Rajakiyam | శృంగార రాజకీయం | telugu sex stories
అతని మగతనం..పూకు లోతుల్లోకి వెళ్లి..తనకి ఎక్కడ లేని సుఖం ఇస్తూ ఉంటే..”అహ్హ్ఇ ది కదా కావాల్సింది..ఇది కదా నా  మొగుడి నుండి కోరుకుంది..అహ్హ్హ్” అంటూ..అరుస్తుంది..
మొగుడు ఇవ్వలేకపోతేనేమి రంకు మొగుడిని నేను ఇస్తున్నా కదా” అని స్నేహ పూకు లో మొడ్డని దంచి దంచి దెంగుతూ  “అహ్హ్ నచ్చిందా నా లాఠీ దెబ్బ” అన్నాడు..
“అహ్హ్హ్ అబ్బా..జై నీ లాఠీ దెబ్బ తో నాలో తీట మొత్తం తీర్చేస్తున్నావ్ అహ్హ్ అంతే అలాగే దెంగు అహ్హ్హ్ ” అని..అరుస్తూ..న పూకు లో రసాలని నెమ్మది నెమ్మదిగా..వదలసాగింది..
స్నేహ మాటలకి రెచ్చిపోతూ..స్నేహ పూకు లో రసం తన మొడ్డని చుట్ట్టేస్తూ ఉంటే ఇంకా వేగం పెంచి దెంగుతూ.కసిగా పూకు లోతుల్లో మొడ్డని అదిమిపెట్టి..పెదాలు చీకుతూ ఒక చేత్తో సళ్ళని ఇంకో చేత్తో భుజాలు నలిపేస్తూ..చిక్కనైన మదన రసాన్ని..పూకు లోతుల్లోకి వదిలాడు..చివరి బొట్టు వరకు..పూకు లో కార్చేసి..మొడ్డని పూకు లో నుండి తీసి..ఆమె సళ్ళ మీద వాలిపోయాడు..
స్నేహ తన జీవితం లో..అసలు దక్కదు అనుకున్న సుఖం దక్కే సరికి. తృప్తిగా చూస్తూ…మురిపెంగా జై  తల మీద చేతులు వేసి..నుదిటి మీద ముద్దు పెట్టింది..

ఆ రాత్రి తనని దెంగాక జై తో ప్రేమగా చాలా సేపు మాట్లాడింది తన మొగుడి గురించి..తన మొగుడు  పాత ముఖ్యమంత్రి  ప్రమాదపు  కేసు ని ఎలా  తప్పుదోవ పట్టించమంటున్నాడు అన్ని..సంగతులు పూస గుచ్చినట్లు చెప్పింది..
జై  ప్రేమగా నవ్వుతూ స్నేహ ని కౌగిల్లోకి తీసుకుని “నీ మొగుడు చెప్పింది పట్టించుకోకు..మనం నిజాయితీగా ఉందాం అయినా ఆ కేసు ఏమి మన లాంటి స్పెషల్ టీం ఇన్వెస్టిగేట్ చేసే అంత కేసు కాదు”..అన్నాడు..

స్నేహ జై ని హత్తుకుని “అవును అది నాకు తెలుసు  మాములు ప్రమాదం. కేసు కానీ నా మొగుడే..దాన్ని కొంచెం కుట్ర కోణం పెద్దది అయ్యేలా ఆధారాలు పుట్టించమంటున్నాడు అంది.
జై   స్నేహ తల నిమురుతూ.. “నీ మొగుడు అసలు ఎందుకు ఆలా అంటున్నాడో దాని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటో మెల్లిగా కనుక్కో మనం కూడా ఈ కేసు ని వెంటనే క్లోజ్ చేద్దాం అసలే మన పై హెడ్ లు మన మీద గుర్రుగా ఉన్నారు” అన్నాడు 

స్నేహ జై గుండెలపై తలవాల్చుతూ “హా అవును క్లోజ్ చెయ్యాలి అంది. 

ఇద్దరూ ఆలా ఆలా కాసేపు ప్రేమగా మాట్లాడుకున్నాక..జై ఒక తెల్లవారి జామున స్నేహ ఇంటి నుండి వెళ్ళిపోయాడు..

…………………………………………………………………………………………………………………………………………………………………..

ఇంతలో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళిన ముఖ్యమంత్రి..రాజా..ఇంకా మంత్రుల బృందం పర్యటనని విజయవంతం గా ముగించుకుని వచ్చేసింది..

పర్యటన నుండి వచ్చాక .ఒక పెద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఆస్ట్రేలియా పర్యటన గురించి..రాష్ట్రానికి రాబోయే కంపెనీల వివరాల గురించి..ఇంకా రాష్ట్రం లో..తీసుకోబోయే అభివృద్ధి కార్యక్రమాల  గురించి సంక్షేమ పథకాల గురించి..చెప్పాడు..
తాను పర్యటనలో భాగం గా రాష్ట్రం కోసం  ఏ బ్యాంకు ల నుండి అప్పులు తెచ్చింది..అన్ని వివరాలు..పూసగుచ్చినట్లు చెప్పాడు.

ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా అన్ని వివరాలు చెప్పేసరికి..మీడియా ప్రతినిధులు..ప్రముఖ రాజకీయ  విశ్లేషకులు..రాజా నిజాయితీని గొప్పగా చెప్పుకున్నారు..
కానీ ప్రముఖ మీడియా రిపోర్టర్  ఉప ముఖ్యమంత్రి భార్య  నయనతార..కి ముఖ్యమంత్రి..ప్రకటనలు..అతని తీరు ఏం అంత నచ్చినట్టు  అనిపించడం లేదు..

అసలు ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరిగిందో తెలుసుకుందాం అని మొదట అనసూయ ని అడుగుతాం అనుకుంది..అనసూయ..అపాయింట్మెంట్ ఇవ్వలేదు..విదేశీ పర్యటనలో బాగా కుమ్మించుకుని..పైకి రెస్ట్ అని చెప్పి.. వారం రోజులు పాటు ఎవర్ని కలవను అంది..

ఇంకా  చేసేది లేదా  ఆమె భర్త ఆనందరావు ని అడిగింది..పాపం ఆనందరావు..సగం సగం చెప్పేసాడు…తన వంటి మసాజ్ లు అధికారుల మసాజ్ లు..ఇంకా అక్కడి అమ్మాయిలతో స్పర్శ సల్లాపాల  గురించి. చెప్పి.. .రాజా..అనసూయ లు ఏం చేసారో నాకు తెలియదు..అని మాట దాటేశాడు.. 
నయనతార మొగుడు వైపు చూసి “హ్మ్మ్ అబ్బాయి గారు పక్క మీద నన్ను మసాజ్ చెయ్యరు కానీ..పరాయి దేశం లో బాగానే చేయించుకున్నారు..మసాజ్” అంది 
మొగుడు మొహమాటం గా నవ్వి అంటే ముఖ్యమంత్రి ఫ్రీడమ్ ఇచ్చాడు ఇంకా కాదనలేక.. పొయ్యా  అని తనకి..నయనతార ముందు తడబడుతూ చెప్పి..తనకి పార్టీ  మీటింగ్ ఉంది అని  చెప్పి వెళ్ళిపోయాడు.

నాయనతారకి మొగుడు చెప్పిన మాటలకి..ముఖ్యమంత్రి. రాజా నుండి  విదేశీ ఎలాగైనా కొన్ని సీక్రెట్స్ బయటకి లాగి.జనాల్లో పలచన చేద్దాం అనిపించింది..ఆలా చేస్తే తర్వాత స్థానం లో ఉన్న తన మొగుడు ముఖ్యమంత్రి కావడానికి మెండుగా అవకాశం ఉంది ఆలోచించింది ..
నయనతార ఆలా ఆలోచిండానికి ఒక కారణం ఉంది..
గత రెండు రోజుల క్రితం..ప్రతిపక్ష పార్టీ నేత..వీరేంద్ర ని ఒక చర్చ కార్యక్రమానికి పిలిచింది. 
ఆ చర్చా కార్యక్రమం అయ్యాక.. నయనతార వీరేంద్ర ని….మీరు  ముఖ్యమంత్రి కాకపోవడానికి..కారణం ఏంటి  అని మాములుగా   అడిగింది.. 
అప్పుడు వీరేంద్ర నవ్వుతూ  “తన పార్టీ లో మీ అయన  ఆనందరావు లా కష్ట పడే నేత లేడు .అసలు అధికార పార్టీ లో..ఆనందరావు లేకపోతే ఆ పార్టీ ఏ లేదు..రాజా వట్టి డమ్మి  అసలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని  అందుకోలేదు..ఇప్పటికైనా..మించిపొయ్యేది లేదు..ఇంకా అవకాశం ఉంది..అతను పార్టీ చీల్చితే..తన మద్దతు ఇస్తా అని” నమ్మశక్యం కానీ రీతిలో చెప్పాడు..ఆలా చెప్పి “ఆ ఇవన్నీ,..అసలు జరగని పనులు..నువ్వు తలచుకుంటే మీ ఆయన్ని..పార్టీ చీల్చే లాగా ఒప్పించగలవులే” అని..ఒక చూపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు..
అప్పుడు ఆ సంఘటన దగ్గర నుండి నయనతార మనసులో..తన మొగుడిని..ముఖ్యమంత్రి అయ్యేలా చూద్దామా అనే భావన..నాటుకు పొయ్యింది..
అందుకోసం.. ఇప్పుడు..ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ  పేరిట సరదాగా ఇంటర్వ్యూ చేసి.. ఆస్ట్రేలియా  పర్యటన లో జరిగిన రంకు గుట్టు మొత్తం జనాల ముందు పెట్టి..తన మొగుడు ముఖ్యమంత్రి అవ్వడానికి మార్గం సుగమం  చేసుకుందాం అనుకుని..మొగుడికి ఫోన్ చేసి ..ముఖ్యమంత్రి  రాజాతో ఇంటర్వ్యూ పెట్టించమంది.
ఆనందరావు మాములు ఇంటర్వ్యూ  పార్టీ కి మైలేజీ వస్తుంది అనుకుని. సరే అన్నాడు..
తన భార్య నయనతార  ఇలా ఆలోచిస్తున్నట్టు ఆనందరావు కి ఏ మాత్రం తెలియదు,

రాజా.కొంత మంది..అధికారులు..సమావేశం ఏర్పాటు చేసి…..రాష్ట్రం లో జరుగుతున్న  పరిస్థితులని సమీక్షించసాగాడు.. అధికారులు కూడా క్షేత్ర స్థాయి సమాచారాన్ని మొత్తాన్ని ఏ దాపరికం లేకుండా.. ముఖ్యమంత్రికి ఇచ్చారు..సమావేశం ముగిసాక. అధికారులు అందర్నీ పంపేసి…చీఫ్ అధికారితో ప్రత్యేకం గా మాట్లాడాడు.. చీఫ్ అధికారి..తన నిఘా వర్గాల ద్వారా..తెలుసుకున్న సమాచారాన్ని  ప్రతిపక్షం వాళ్లు చెయ్యబోయే ఆందోళనలు.తనని ఎలాగైనా  పదవిలో నుండి దించేయాలి అని చేస్తున్న కుట్రలని. అందుకోసం కొంతమంది.ఒకరిద్దరు .అధికారులు..కూడా  ప్రతిపక్ష నాయకుడికి సహకరిస్తున్నట్లు .మొత్తం వివరించి చెప్పాడు..
రాజా కూడా నవ్వి..”అధికారం మీద యావ వున్నవాడు ఏమైనా చేస్తాడు..మనం ఎటువంటి తప్పులు చెయ్యడానికి అవకాశం ఉండకూడదు..ఇక నుండి మరింత దూకుడుగా పాలనా చెయ్యాలి.” అన్నాడు 

ఇంతలో ఉపముఖ్యమంత్రి  తనతో పాటు తన భార్య నయనతార ని వెంట బెట్టుకుని..వచ్చి..”రాజా..నీతో మా ఆవిడ నయనతార  కి..ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి అంట..వాళ్ళు ఒక  స్పెషల్ కవర్ స్టోరీ ప్రసారం చేస్తారు అంట.” అన్నాడు..

రాజా  నవ్వి  “మీరు అడగడం నేను కాదనడమా సరే తప్పకుండా ఇస్తా” ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు  
బయట హాల్ లో ఇంటర్వ్యూ  ఏర్పాట్లు చేస్తూ ఉంటే నయనతార వారించి..”ఇక్కడే ఈ గదిలోనే చేస్తా ఇంటర్వ్యూ మీరు వెళ్లిపోండి” అని మొగుడితో సహా మిగిలిన సిబ్బందిని పంపేసింది..\
రాజా కూడా నవ్వి సరే చెయ్యండి అని తన సీట్ లో కూర్చున్నాడు..

నయనతార  నవ్వుతూ రాజా  ముందు కుర్చీలో  “ఏంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ఎలా సాగింది” అంది 
రాజా నయనతార కళ్ళలోకి చూస్తూ  “చాలా ఫలప్రదం గా సాగింది”..అన్నాడు..
నయనతార   “అవును చాలా ఫలప్రదం గానే సాగింది అంట కదా మా అయన చెప్పాడులే మీరు క్షణం తీరిక లేకుండా గడిపారు అంట కదా” అంది 
“అవును ఒక్క నేను కాదు మీ అయన అనసూయ…వెళ్లిన అధికారులం అసలు క్షణం తీరిక లేకుండా సమావేశాలకు హాజరు అయ్యాము” అన్నాడు..
నయనతార   సూటిగా ఒక చూపు చూసి..”అవునవును బాగా హాజరు అయ్యారు..నేను మీ పార్టీ అనుకూల మీడియా తరుపు మనిషినే కదా నాకు అన్న జరిగింది జరిగినట్టు.. నిజాలు చెప్పొచ్చు కదా” అంది..
రాజా నవ్వి “ఏం నిజాలు” అన్నాడు.
నయనతార చుట్టూ చూసి చిన్నగా నవ్వి..”అవే అంది మా అయన మసాజ్ లు..ఇంకా మీకు ఆ అనసూయ మధ్య ఏవేవో జరిగాయి అంట కదా” అంది..వేళ్ళ మధ్య పెన్ ఆడించుకుంటూ..

రాజా నయన్ చేతిలో పెన్ లాక్కుని పెన్ క్యాప్ నోటితో తీసి..ఆ క్యాప్ లో మైక్రో   కెమెరా బయటకి తీసి ఆ మైక్రో కెమెరా వేలితో నలిపేస్తూ..ఇలాంటి కెమెరాలు పెట్టుకోకుండా వస్తే. ఆస్ట్రేలియా పర్యటన ఏ క్షణం ఎలా సాగిందో పూస గుచ్చినట్లు పొల్లు పోకుండా చెప్పేవాడిని” అన్నాడు… 
నయనతార కాస్త కంగారు పడి తడబడుతూ చూస్తూ..”అది..అది.అంటూ నసిగి ..కెమెరాని పగలకొట్టేసారుగా…ఇప్పుడు చెప్పండి పర్లేదు” అంది..
రాజా నవ్వుతూ… కొంచెం ముందుకి వంగి తన  వేలితో నయనతార మొహం మీద నుదిటి మీద నుండి..పెదాలు ..గడ్డం మీదుగా కిందకి..వేలుతో రాసుకుంటూ..గడ్డం కింద మెడ మీదకి వచ్చి…మెడ లో చక్కిలిగిలి పెట్టినట్టు మీటి..ఆమె మెడలో రబ్బర్ బ్యాండ్ ని..ఒక్కలాగు లాగి.తెంపి “ఇందులో  గుచ్చిన కెమెరా వుంది గా” అన్నాడు..
నయనతారకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు మొహం పెట్టి..”సారీ ముఖ్యమంత్రి గారు..” అంది 
రాజా తన కుర్చీలో నుండి లేచి.తన గాడి తలుపులు వేసేసి నయనతార కూర్చున్న కుర్చీ ముందు..బల్ల మీద కళ్ళు ఆడిస్తూ కూర్చుని..నయనతార తల మీద జుట్టు సవరదీస్తూ..ఇవేనా కెమెరాలు..ఇంకేమన్నా ఉన్నాయా అన్నాడు..
నయనతార తడబడుతూ చూస్తూ “ఏం లేవు ముఖ్యమంత్రి  గారు” అంది..
రాజా నవ్వి  “దాచి పెట్టుకుని వచ్చిన  రెండు కెమెరాలు తీసేసాలే” అని..ఏంటి..నా నుండి ఏం చెప్పించి నన్ను వెధవలా చిత్రీకరిద్దాం అని కంకణం కట్టుకున్నారు.. మీ మొగుడు పెళ్ళాం “అన్నాడు..
నయనతార మొహం ఇబ్బందిగా పెట్టి..అది అది..మా ఆయనకేమి తెలియదు అంది..
మిమ్మల్ని  ప్రజల్లో చెడుగా చూపిస్తే..నా మొగుడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఆశతో…ఆలా..చేశా..
“అబ్బో మొగుడు మీద ప్రేమతో..ఆలా ప్రయత్నం చేసావా అని..గడ్డం కింద చెయ్యి పెట్టి తడుముతూ నువ్వే చేసావా నీ వెనుక ఎవరన్నా ఉన్నారా” అన్నాడు..
నయనతార తడబడుతూ..”అయ్యో లేదు ముఖ్యమంత్రి గారు ఎవరూ లేరు” అంది..
రాజా కొంచెం గట్టిగా నవ్వి కసిగా  బుగ్గ పట్టుకుని గిల్లి “చెప్పు నయనతార చెప్పు నేనేమి అనను” అన్నాడు..
నయనతార “అహ్హ్” అని మూలిగి కొంచెం కళ్లనీళ్లు నిండిన మొహం పెట్టి..”నిజం..ఎవరు లేరు” అంది..
“పార్టీ కి ఎంతో విధేయుడిలా ఉండే ..ఆనందరావు ఆలా ఏం చెయ్యమనడు  లే నాకు నమ్మకం ఉంది” అని. డోర్ దగ్గరకి వెళ్లి మెల్లిగా డోర్ తీసి..ఆనందరావు ని పిలిచాడు.. 

ఆనందరావు లోపలకి వచ్చి ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం అయ్యింది అన్నాడు.
రాజా వికటం గా నవ్వి “నువ్వే అడుగు నీ అందాల  శ్రీమతిని ఏం అయ్యిందో” అన్నాడు..
ఆనందరావు నయనతార వైపు చూసి  “ఏం జరిగింది” అని అడగగానే  ..నయనతార..తాను  రాజా పేరుని చెడగొట్టడానికి. ని ఏం చెయ్యబోయింది ఎలా దొరికింది” మొత్తం చెప్పింది..
ఆనందరావు భార్య వైపు చూసి..”అసలు ఎందుకు ఇలా చెయ్యబోయావు” అన్నాడు..
నయనతార తడబడుతూ “అది  మిమ్మల్ని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం.
ఈ రాజా బాగోతాలు అన్ని జనాల ముందు పెడితే..తరవాతి స్తానం లో వున్నా మీరు ముఖ్యమంత్రి అవుతారు  అందుకే ఆలా చేశా..” అంది..ఆనందరావు..కోపం గా భార్య వైపు చూసి “ఛీ పిచ్చి మొహమా..ఇలాంటి పనులు చేసే ముందు నాకు చెప్పే పనిగా వద్దు అని వారించే వాడిని..అసలు  నాకు ముఖ్యమంత్రి కావాలని  ఉందని నేనెప్పుడైనా చెప్పానా  ” అని..రాజా వైపు చూసి..”క్షమించు రాజా..నా భార్య నిన్ను చెడు చేయాలన్న ఉద్దేశం తో ఇంటర్వ్యూ చెయ్యడానికి   వచ్చింది.. అనుకోలేదు” అన్నాడు..
రాజా..ఆనందరావు వైపు చూసి..బుజం తట్టి. మొగుడు మీద ప్రేమతో..చేసి ఉంటుంది లే…ఇక నుండి ఇలాంటివి..మళ్ళీ జరగకుండా చూసుకోండి అని .
నయనతార వైపు ఎగా దిగా  చూసి..”మొగుడు మీద ప్రేమతో.చేసి ఉంటావు అనుకుంటున్నా అదే వేరే ఎవరి ప్రోద్బలం తో చేసినట్టు అనిపిస్తే.రేపొద్దున నువ్వు నడిపే ఛానల్ ఉండదు..ఉపముఖ్యమంతిగా ఆనందరావు ఉంటాడో లేదో..చెప్పలేను” అన్నాడు.. నయనతార ఏమి మాట్లాడలేదు..
ఆనందరావు  తల ఊపి నయనతారని తీసుకుని వెళ్లిపోయాడు..

ఆ సంఘటన జరిగినప్పటి నుండి…ముఖ్యమంత్రికి..ఉపముఖ్యమంత్రికి..పాలనా పరమైన నిర్ణయాల్లో….పార్టీ నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు   వస్తున్నాయి అని రాజకీయ వర్గాల్లో.ఒక రకమైన చర్చ మొదలయ్యింది. 
ఇద్దరూ పలు మార్లు ఖండించినా కూడా ఫలితం లేకపోయింది..

అయితే ఇలాంటి  పరిస్థితులు మధ్య రాష్ట్రం లో ఒక శాసన సభ నియోజక వర్గానికి.. ఉప ఎన్నిక అవసరం అయ్యింది..

ఆ నియోజక వర్గం..ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటిది. ఆ పార్టీ ఉన్నప్పటి నుండి ఆ నియోజక వర్గం లో ప్రతిపక్షం పార్టీ  వాళ్ళు.. అసలు ఓడిపోలేదు..

ఆ పార్టీ సీనియర్ లీడర్ అయినా జలంధర రావు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు..అతను వీరేంద్రకి రాజకీయ గురువు లాంటి వాడు..ఆయనకి..ప్రతి రెండేళ్లకోసారి..రాజీనామా చేసి మళ్ళీ గెలిచి..తన బలం చూపించుకోవడం ఒక సరదా…

ఆ నియోజక వర్గం లో రాజా వాళ్ళ పార్టీ కి క్యాడర్ ఉన్న సరైన నాయకత్వం వహించే .. అభ్యర్థి.  లేడు..
ప్రతిపక్ష పార్టీ  నేత..వీరేంద్ర.. ఆ నియోజక వర్గం  వాళ్ళకి కంచుకోట కనుక.. ఆ నియోజక వర్గం లో గెలిచి ప్రజల్లో ముఖ్యమంత్రి రాజా మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని ప్రచారం చెయ్యడానికి సిద్ధం గా వున్నాడు…

ఉప ఎన్నిక  ప్రకటన రాగానే అధికార పార్టీలో ముఖ్య నేతలు అయినా..రఘురామయ్య..రాజా…ఆనందరావు..అనసూయ…తదితరులు… పార్టీ కార్యాలయం లో సమావేశమయ్యారు..

ఆ నియోజకవర్గం లో ఎవరిని  అభ్యర్థి  గా నిలబెడతాం అని. ఆలోచిస్తూ…మల్ల గుల్లాలు పడుతున్నారు.
రఘురామయ్య .ఇంకా ఆనందరావు..అనసూయ ని నిలబెడతాం అని తీర్మానించారు..

అనసూయ..”తను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం చాలు అని..అది రాజీనామా చేసి..అనవసరం గా రిస్క్ చెయ్యను” అని చెప్పింది..

ఒకవేళ అంతకుముందు ఓడిన అభ్యర్థిని మళ్ళీ.. నిలబెడతాం అంటే..అతను తన వల్ల కాదు అని..చేతులెత్తేశాడు 

రాజా..దీర్ఘం గా అలోచించి..అందరి వైపు చూస్తూ..”అక్కడ ఆ ముసలాయన ముందు..మన పార్టీ అభ్యర్థి  గెలవాలి అంటే..మనం కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి..మంచి సామాజిక పలుకుబడి ఉన్న..వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలి” అన్నాడు..

ఆనందరావు….”ఇప్పటికిప్పుడు మనకి అలాంటి కాండిడేట్ ఎవరు దొరుకుతారు” అన్నాడు 

రాజా..ఆనందరావు వైపు చూసి..”  మీ ఇంట్లోనే ఉంది..మీ భార్య  నయనతార..ఆమెని నిలబెడతాం మన కాండిడేట్ గా” అన్నాడు..

ఆనందరావు..కొంచెం..ఆశ్చర్యం గా మొహం పెట్టి..”నయనతార నా తను నిలబడటానికి ఒప్పుకుంటుందో  లేదో అయినా ఆమె ఏ విధం గా కరెక్ట్ కాండిడేట్ ” అన్నాడు..

రాజా చిరునవ్వు నవ్వి..”తను ఒక టీవీ రిపోర్టర్  అక్కడ ప్రాంత ప్రజలని చైతన్యవంతం చెయ్యగలదు.నాకు ఆమె  గెలవగలదు అన్న నమ్మకం ఉంది” అన్నాడు.

రఘురామయ్య తల ఆడించి రాజా వైపు నమ్మకం గా చూసి.. ఆనందరావు..బుజం మీద చెయ్యి వేసి..అతని చేతికి 
నామినేషన్ పేపర్ ఇచ్చి..మీ ఆవిడ చేత నామినేషన్ వేయించు  అన్నాడు..

ఆనందరావు.రఘురామయ్య వైపు చూసి…”పెద్దాయన మీరు చెపుతున్నారు అంటే నాకు నా భార్య గెలవగలదు అని  నమ్మకం కలుగుతుంది కానీ  అంగబలం అర్ధ బలం ఉన్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ముందు..అందుకు తగ్గ ఖర్చు నేను భరించలేను ..” అని..అన్నాడు..

రాజా నవ్వి  ఆ సంగతి నాకు వదిలెయ్యండి..మీ భార్యని గెలిపించే పూచి నాది అన్నాడు.

ఆరోజు ఆనందరావు అతి కష్టం మీద తన భార్య నయనతార ని..ఉపఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఒప్పించాడు..నయనతార కూడా..తన టీవీ రిపోర్టర్ పోస్ట్ కి రాజీనామా చేసి..రాజా పార్టీ తరుపున నామినేషన్ వేసింది..

  

ఇంక ఉపఎన్నిక..ప్రచార పర్వం మొదలయ్యింది…నయనతార తో పాటు రాజా నే స్వయం గా ప్రచారం చేసాడు..

ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటి నియోజక వర్గం లో..రాజా.తన అనుచర వర్గం తో…ఇంటి ఇంటికి తిరిగి…వోటర్లని ఆకట్టుకునేలా ప్రచారం  చేసాడు..ఆ నియోజకవర్గం లో..ప్రతి ఇంట్లో యువతీ యువకుడు ఉంటే..తమ రాష్ట్రం లో పెట్టబోయే.విదేశీ…కంపెనీ ద్వారా ఉద్యోగం..ముసలి వాళ్ళు ఉంటే..ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం .పిల్లలకి ఉచిత విద్య..అందేలా చేస్తాను అని హామీల వర్షం కురిపించాడు..

దానికి తోడు టీవీ రిపోర్టర్ గా నయనతార పని చేసే ముందు ఆ ప్రాంతపు ప్రజల నీళ్ల కష్టాల గురించి..ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లేలా..టీవీ లో ప్రచారం చేసింది.  దానితో…అధికార పార్టీ కి ఒక రకమైన..అనుకూల ఫలితం వచ్చేలా..సంకేతం.కనపడింది..

ఇంకో రోజులో.. ప్రచారం ముగిసిద్ధి అనగా… నయనతార…ఆనందరావు. ఇద్దరూ రాజా దగ్గరకి వచ్చారు
ఆనందరావు..తటపటాయిస్తూ..”రాజా…నయనతార గెలుస్తుందో లేదో.నాకు టెన్షన్ గా ఉంది”…అన్నాడు..
రాజా నవ్వి..ఇప్పటి దాక ప్రచారం చేసాం ఇప్పటిదాకా ఒక పద్ధతి రాబోయే మూడు రోజులు ఒక పద్ధతి..అదంతా.. ఈ ఊరిలో ఉన్న నా ఫామ్ హౌస్ లో మాట్లాడుకుందాం సాయంత్రం రండి అన్నాడు..
వాళ్ళకి ఆ మాట చెప్పి..రాజా. ఊరిలో పచ్చని పొలం మధ్యన ఉన్న  ఫామ్  హౌస్ లోకి  వెళ్ళిపోయాడు…

రాజా ఫామ్ హౌస్ ఊరికి చివర్న పెద్ద పొలం లో ఉంది..
అది పెద్ద కోట లాంటి ఇల్లు…చుట్టూ పదులు సంఖ్యలో పనోళ్ళు..ఉంటారు.

రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకి. .ఆనందరావు..నయనతార కార్ లో ఫామ్  హౌస్ కి.. వచ్చారు..

వాళ్ళు రాగానే..బయట ఉన్న పని వాడు వచ్చి అయ్యగారు స్నానం చేస్తున్నారు…కూర్చోండి అని సోఫా చూపించి. వాళ్ళకి చెరో గ్లాస్ లో..వేడి వేడి పాలు ఇచ్చాడు..మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కూర్చుని పని వాడు అందించిన గ్లాస్ అందుకుని పాలు తాగుతూ ఉండగా..అనసూయ కూడా అందం గా రెడీ అయ్యి.. తన  కార్ లో ఫామ్  హౌస్ కి  వచ్చి..మొగుడు పెళ్ళాలు ఇద్దరికి నమస్కారం పెట్టింది..ఇంతలో పని వాడు కూడా అనసూయ కి ఇంకో గ్లాస్ పాలు ఇవ్వబోతే వద్దు అని..తనకు జ్యూస్ ఇవ్వమంది వాడు సరే అని తెచ్చి ఇచ్చాడు..

అనసూయ జ్యూస్ గ్లాస్ అందుకుని తాగుతూ..”ఈ మూడు రోజులు ఏం చెయ్యాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం అన్నారు అందుకే వచ్చా ” అంది..

నయనతార..చిరు నవ్వు నవ్వి “ముఖ్యమంత్రి గారు ఏం అంటారో ఎలా చెయ్యాలో  ప్రచారం” అంది..
ఇంతలో రాజా..తెల్లని షర్ట్ పంచె కట్టుకుని ఒంటికి మంచిగా  సెంట్ కొట్టుకుని వచ్చి వాళ్లకి ఎదురుగా ఇంకో సోఫా లో కూర్చుని…దూరం ఉన్న పని అమ్మాయిని పిలిచి..చెవిలో ఏదో చెప్పి పంపాడు..
ఆనందరావు “ఏం  రాజా  ఎలా చేద్దాం ప్రచారం ఇక నుండి” అన్నాడు.

రాజా..నవ్వి..”రేపు ఎలాగో చివరి రోజు కాబట్టి..మన పార్టీ పెద్దలు అయినా మా తాత గారు చూసుకుంటారు ప్రచారం..మనం తెర వెనుక కార్యక్రమాలు చూసుకుందాం” అని…అన్నాడు..ఆనందరావు..నయనతార..అనసూయ. ముగ్గురూ.”తెర వెనుక కార్యక్రమాలా” అని ఆశ్చర్యం గా చూసారు. 

ఇంతలో  ఒక  పని అమ్మాయి.. గదిలోకి నుండి …తెల్లని చీర…ఎర్రని రవిక.వాటి పైన గాజులు..అరటికాయలు..తాంబూలం..ఒక బంగారు పళ్లెం లో పెట్టుకుని వచ్చింది..

ఆ బంగారు పళ్లాన్ని రాజా అందుకుని…అనసూయ  ద్వారా..నయనతారకి ఇవ్వమని చెప్పి..”ఇది..మా వంశాచారం ప్రకారం …తొలి సారిగా  గెలవబోయే..ఎమ్మెల్యే  కి ఇచ్చే కానుక కొత్త బట్టలు..నగలతో కాబోయే కొత్త ఎమ్మెల్యేని అలకంరించి పంపించడం  .మా  వంశాచారం..మాకు  ఎప్పటి నుండో  ఆనవాయితీ” అని నవ్వుతూ  అన్నాడు
ఆ బంగారు పళ్లాన్ని  అనసూయ నవ్వుతూ నయనతారకి ఇచ్చింది..నయనతార పళ్లెం  అందుకుని..”అయ్యో ఇవన్నీ ఎందుకు అయినా నేను ఇంకా ఎమ్మెల్యే గా గెలవలేదు కదా ” అంది మొహమాటం గా 
ఆనందరావు..”వాళ్ళ వంశాచారం..ఆచారాల్ని మనం కాదు అనకూడదు తీసుకో” అన్నాడు 

నయనతార  మొగుడి మాటలకి.సరే అని తల.ఆడించి పళ్లెం అందుకుంది.

రాజా. చిరునవ్వు నవ్వి “మా కానుక .. తీసుకున్నందుకు.. ధన్యవాదాలు”..అని   చిటిక వేసి.దూరం గా ఉన్న ఇద్దరు పని అమ్మాయిలని .పిలిచి..”కాబోయే ఎమ్మెల్యే గారిని కొత్త చీర నగలతో అలంకరించండి..అనసూయ గారు మీరు సాయం చేస్తే చెయ్యండి.” అన్నాడు..అనసూయ రాజా చూపులు గమనిస్తూ..”హ్మ్మ్ ఈరోజు వీడు దీనికి స్కెచ్  వేశాడా  ఏంటి” అని మనసులో అనుకుంటూ నయనతార వైపు చూసింది..
నయనతార “అయ్యో ఇప్పుడు అలకరించడమా వద్దు అండి నేను ఎమ్మెల్యేగా గెలిచాక అలకరించుకుంటా” అంది 

ఆనందరావు కూడా “అవును గెలిచాక మీరు ఇచ్చిన కొత్తబట్టలు నగలు వేసుకుంటే అందం ఇప్పుడే అయితే తొందర పడినట్టు ఉంటదేమో” అన్నాడు 

రాజా మొగుడు పెళ్ళాల ఇద్దరి వైపు మార్చి మార్చి సూటిగా  చూసి…”నా మదిలో నయనతార ఎమ్మెల్యేగా ఎప్పుడో గెలిచేసింది..ఆమె కానుక ఓడిపోతే నేను నా ముఖ్యమంత్రి  పదివికి రాజీనామా చేస్తా” అని నిబ్బరం గా  అన్నాడు 

ఆనంద రావు..”రాజా నువ్వు  ఇంతలా చెపుతున్నారు అంటే నాకు నమ్మకం గా ఉంది” అని  నయనతార వైపు చూసి  “అలంకరించుకో” అన్నాడు..నయనతార మొహమాటం గా చూసి “సరే” అంది దాంతో..రాజా..పని అమ్మాయిలని..అనసూయ ని..నయనతారకి తోడుగా అలంకరణలో.. సాయం చేసిరమ్మని పంపాడు..
వాళ్ళు ఆలా గదిలోకి వెళ్ళగానే..ఆనందరావు.చెప్పు రాజా..ఇక నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు..

రాజా.నవ్వుతూ..ఫామ్ హౌస్ బయట కనిపిస్తున్న రెండు  పెద్ద లారీ లని చూపించి..”ఇందులో దాదాపు..వంద కోట్లకి సరిపడా సొమ్ము ఉంది..దాన్ని గుట్టు చప్పుడు కాకుండా జనాలకి..ఇంకా.ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకి  పంచాలి”..అన్నాడు..

ఆనందరావు  ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు మొహం పెట్టి  గా చూస్తూ..”ఈ సొమ్ము అంత ఎక్కడిది..అంత సొమ్ము మనం పంచగలమా” అన్నాడు..

రాజా నవ్వి..”ఈ సొమ్ము గురించి నీకు అనవసరం.నా  మనుషులు.ఊరికి..పది మంది  ఉన్నారు..వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు సక్రమం గా పంచుతున్నారో లేదో.చూడటానికి..బాగా నమ్మకమైన నువ్వు వాళ్ళ పక్కన  ఉండాలి.” అన్నాడు.. 

ఆనందరావు  “తెర వెనుక కార్యక్రమం అంటే ఇదా.” అని .”సరే రాజా..గుట్టు చప్పుడు కాకుండా. ఈ డబ్బులు పంచేలా నేను చూసుకుంటా” అన్నాడు 

ఇంతలో నయనతార ని అలంకరించి..తీసుకుని వచ్చారు..

రాజా నయనతార వంక..చూసి. “చాలా చక్కగా ఉన్నారు..  కాబోయే ఎమ్మెల్యే గారిని బాగా అందం గా  అలంకరించారు ఇంత అందం గా  అలకరించినందుకు ఇదే నా కానుక”  అంటూ   పని వాళ్ళకి..చెరో..ఐదు  వేలు ఇచ్చి పంపాడు..

అనసూయ రాజా వైపు చూసి . “హ్మ్మ్ ముఖ్యమంత్రి గారు ఆ పని వాళ్లే  కాదు నేను కూడా అలకరించా నాకు లేదా కానుక” అంది..

రాజా నవ్వి..నీకు ఇస్తా అది పెద్ద కానుక అసలే మీరు మా పార్టీ ని ప్రకాశింప చేసే సౌందర్య రాసి అన్నాడు..

ఆనందరావు అలకరించుకు వచ్చిన భార్య వైపు మెచ్చుకోలుగా చూసి.”రాజా అసలు రాజకీయాలు అంటే ఆసక్తి లేని నా భార్యని ఎన్నికల్లో నిలబెట్టావ్ నిలబెట్టడమే కాక..తాను గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నావు నేను  నీకు ఎప్పుడూ కృతజ్ఞుడిని అయి ఉంటా ..డబ్బులు పంపకం ఎప్పుడు  మొదలెడతాం” అన్నాడు..
 
నయనతార మొగుడు వైపు చూసి “డబ్బులు పంచడం ఏంటి” అంది..కొంచెం అమాయకం గా మొహం పెట్టి..
ఆనందరావు చెప్పబోతూ ఉంటే  రాజా వారించి.నయనతార  వైపు చూసి..”ఏం లేదు నయన్ గారు .డబ్బులు పంచడం అంటే మన ప్రచారానికి..సాయం చేసిన మన పార్టీ కార్య కర్తలకి..పంచడమే 
వాళ్ళకి ఈ మూడు రోజులు డబ్బులు పంచితే మనకి  వ్యతిరేకం గా ఓటు వేసే వాళ్ళని కూడా మనకి అనుకూలం గా ఓటు వేసేలా చేస్తారు” అన్నాడు

నయనతార “ఓహ్ అలాగా సరే పంచేద్దాం కానీ  మా దగ్గర అందరికి పంచే అంత డబ్బులు లేవు ” అంది..
రాజా  నవ్వి..”డబ్బు అంతా సిద్దంగానే ఉంది పంచడమే ఆలస్యం” అని తన ముఖ్య అనుచరులని పిలిపించాడు….వాళ్ళు రాగానే..తన ముఖ్య అనుచరుడు అయినా సలీం ని చూసి..”అరేయ్ బయట రెదను లారీల నిండా ఉన్న సొమ్ముని..నియోజక వర్గం ఉన్న అందరి ప్రజలకి పంచాలి..మీకు తోడుగా ఉపముఖ్యమంత్రి ఆనందరావు గారు వస్తాడు” అన్నాడు.
సలీం సరే అయ్యా..”కానీ ఎవరన్నా అధికారులు పట్టుకుంటే.. అని నసిగాడు..

రాజా ఒక తీవ్రమైన చూపు చూసి..”అధికారులు పట్టుకునే ఛాన్స్ లేదు వాళ్ళకి ఆల్రెడీ అందాల్సినవి అందాయి” అన్నాడు..

సలీం “సరే అయ్యా” అని ఉపముఖ్యమంత్రి ఆనందరావు వైపు చూసి..”రండి సర్ వెళ్దాం” అన్నాడు..

ఆనందరావు..”సరే రాజా నేను వెళతా..డబ్బులు అందరికి చేరేలా చూస్తా…. నా భార్యకి. అసలే రాజకీయాలు కొత్త..ఎవరితో ఎలా ఉండాలో సవివరం గా చెప్పు .అని భార్య వంక.చూసుకుంటూ..వెళ్ళిపోయాడు.

రాజా సోఫా లో నుండి లేచి..”తప్పకుండా  మీ ఆవిడని  రాజకీయాల్లో ఆరితేరిలా చేస్తా ” అని..అనసూయ ని నయనతార ని ప్రత్యేకం గా పూలతో..పరుపులతో..రక రకాల..మెరుపులతో .. అలంకరించబడి కాంతులు వెదజల్లుతున్న.. ఉన్న గదిలోకి వెళ్ళమని  సైగ చేసి…ఆనందరావు ని ఆలా గుమ్మం దాకా సాగనంపి తాను కూడా ఆ ప్రత్యేక గదిలో వచ్చాడు….

నయనతార అనసూయ తో పాటు  గదిలోకి అడుగుపెడుతూ…”మనం కూడా వెళ్లి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుదాం” అని గదిలో అలంకరణ ని ముచ్చటగా చూస్తుంది..

అనసూయ..నయనతార వైపు నవ్వుతూ చూసి.”నువ్వు పోటీలో నిలబడ్డ పందెపు..గుర్రానివి..నువ్వు వెళ్ళకూడదు” అంది..

రాజా కూడా గదిలోకి అడుగుపెట్టి..పక్కన ప్లేట్ లో ఉన్న..బత్తాయికాయని వలిచి..బత్తాయి తొనలని ఇద్దరికీ 
ఇచ్చి…”నయన్ పందెపు గుర్రం అయితే నువ్వు.. గంప కింద పెట్టవా అన్నాడు..

అనసూయ బత్తాయి తొనని తన పెదాలతో అందుకుని నోట్లో పెట్టుకుని చీకుతూ.. సిగ్గుగా నవ్వి “అయ్యో నన్ను  గంప కింద పెట్టతో  పోల్చకండి మళ్ళీ   నన్ను గుడ్డు పెట్టమంటారు” అంది.

రాజా కసిగా నవ్వి..పక్కన పరిచి ఉన్న పూల పక్క మీద కూర్చుని…”.గుడ్డు పెట్టడం నీకు  కష్టం అయితే నేను ఈ పందెపు గుర్రానికి క్రాసింగ్ చేసి గుడ్డు  పెట్టిస్తాలే సూయ అని రెప్పపాటులో..నయనతార చెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగి తన  ఒళ్ళోకి  పడేలాగా లాక్కుని తన తొడల మీద కూర్చోబెట్టుకుని. ఒక చెయ్యిని.. నడుము మీదుగా చీరలో పొట్టని నొక్కుతూ..ఆమె బుజం మీద మొహం పెట్టి. కసిగా..హత్తుకుని.. నయన్ అహ్హ్ అనగానే..ఇంకో చేత్తో. .ఆమె నోట్లోకి  బత్తాయి తొన తోసాడు..

అనసూయ కళ్ళు పెద్దవి చేసి చూసి..” అయ్యో ఏంటి ఈ సరసం..అసలే కాబోయే ఎమ్మెల్యే గారు బిత్తరపోతుంది ఆమె ఏమైనా పువ్వు అనుకున్నారా ఆలా నలిపేస్తున్నారు” అంది  

నయనతార  ఒక్కసారిగా తన గుద్దలని రాజా తొడల మీద ఆనేల కూర్చోబడి “హ్మ్మ్ వదలండి” అంటూ అంటూ బత్తాయి తొనని చీకుతూ.. సన్నగా వణుకుతున్న స్వరం తో అంటుంది.. 

12ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Rajakiyam – 11, శృంగార రాజకీయం, telugu sex stories,jabbardasth,dengudukadalu,+jabbardasth.in,telugu hot stories,actress sex stories in telugu,mahire maridi sex kathalu,romance kathalu,telugu bootu kadalu

today

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button