Srungara Kathamaalika

Srungara Kathamaalika – 93 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 93 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 93 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

నేను లేచేసరికి మధ్యాహ్నం 12 దాటింది . నేనెప్పుడు లేస్తానా ముఖ్యమైన విషయం చెబుదామా అని రూంలోని సోఫాలో కూర్చుని టెన్షన్ పడుతున్న రమేష్ ను చూసి ఏమయ్యింది అని అడిగాను .

హమ్మయ్యా …….. లేచావా అని మొబైల్ చూపించాడు .

ఎన్ని గంటలకు ………

2 గంటలకు మరియు 4 గంటలకు మహేష్ ……….. ఒకటి కాదు ఏకంగా 5 టెండర్లు రెండు govt , మూడు ప్రైవేట్ . మనం రెస్ట్ తీసుకోవాలని మేనేజర్ గారుకూడా మనకు కాల్ చెయ్యలేదు . ఇలా ఉంటుందనే ఆయన అసిస్టెంట్ కు చెప్పాను ఎలాంటి విషయమైనా మనకు ఫార్వార్డ్ చెయ్యమని .

సమయం చూసి 12 దాటేసింది , లేపొచ్చు కదా ముందు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు ……….

ఎప్పుడో రెడీ అయిపోయాను చూస్తే కనిపించడం లేదా ………

అవును ఫ్రెష్ అయ్యి నా బట్టలు వేసుకున్నాడు . మరి లోపల అని అడిగాను .

ఫ్రీ ………. అనడంతో ఇద్దరమూ నవ్వుకుని , 15 నిమిషాలలో వచ్చేస్తాను అని టవల్ అందుకొని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకునివచ్చాను . 

హాల్లోకి రాగానే మసాలా స్మెల్ రాగానే రమేష్ అడుగు ఆగిపోయి , సోఫాలోకూర్చుని IPS బుక్ చదువుతున్న కృష్ణగాడి దగ్గరకువెళ్లి బిరియానీ కదా అని అడిగాడు .

తల ఊపడం ఆలస్యం సమయం చూసి ఇంకా గంటన్నర పైనే ఉంది అని పరుగునవెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చున్నాడు . 

ఇద్దరమూ నవ్వుకుని వెళ్లి చెల్లీ ………. ఆకలి బిరియానీ అని కేకవేశాను .

కమింగ్ అన్నయ్యా ………. అంటూ చెల్లి చేతిలో గరిట , వదిన గారు బిరియానీ చికెన్ ఫ్రై తీసుకొచ్చి వడ్డించి చెల్లి నా ప్రక్కనే కూర్చుని తినిపించింది .

చెల్లెమ్మా ……… వదిన గారు చేశారు కదూ సూపర్ గా ఉంది . రమేష్ కృష్ణగాడు గోపి అన్న తల ఎత్తకుండా కుమ్మేస్తున్నారు .

అవునన్నయ్యా ……… వదిన చిన్న పనికూడా నా చేత చేయించలేదు , రమేష్ అన్నయ్య ఒప్పుకుంటే రాబోవు 6 నెలలూ వదిన మనతోపాటు ఉంటారని చెప్పారు .

మహేష్ ఒకే ఒక్క కండిషన్ తో ………. నాన్ వెజ్ చేసిన ప్రతిసారీ నన్ను పిలవాలి అని కోరడంతో నవ్వుకుని పిలవడం ఏంటి వాసన రాగానే వచ్చెయ్యి కుమ్మేద్దాము అని బదులిచ్చాను .

అయితే ok ………..ఈ 6 నెలలు ఏంటి ఎలాగో ఖాళీనే కదా షిఫ్ట్ అయిపోండి అనిచెప్పాడు .

6 నెలలు చాలు రమేష్ ………. కృష్ణవేణికి తోడుగా ఉంటామని అమ్మావాళ్లకు మాటిచ్చాము అని వదిన బదులిచ్చింది .

థాంక్యూ sooooooo మచ్ వదిన ……….

మహేష్ మన మధ్య థాంక్స్ లు ఎందుకు అని చెల్లి చేతులతో కడుపునిండా తిని , చెల్లీ ముఖ్యమైన పనిమీద వెళుతున్నాము , చెల్లీ ………. బాబునా పాపనా అని అడిగాను .

అన్నయ్యా ………. ఆక్……… పాపనే పుడుతుంది . పుట్టాలి…………. అక్కయ్యను మన అమ్మవారినీ కోరిక కోరేసాను అని సిగ్గుపడుతూ బదులిచ్చింది .

మా అందరి బుజ్జితల్లీ వెళ్ళొస్తాను అమ్మ కడుపులో హాయిగా రెస్ట్ తీసుకో , నువ్వు బయటకు వచ్చేన్తవరకూ మేమంతా కంటికిరెప్పలా చూసుకుంటాము సరేనా అని చెల్లి కడుపుని తాకి , రేయ్ జాగ్రత్త ………. ఇక రోజుకు 100 సార్లు అయినా చెబుతూనే ఉంటాను అనిచెప్పి తియ్యదనంతో నవ్వుతున్న చెల్లిని చూసి బయలుదేరాము.

లిఫ్ట్ లో కిందకు చేరిన తరువాత డాక్టర్ …………అని గుర్తురావడంతో , మళ్లీ లిఫ్ట్ ప్రెస్ చేస్తే అప్పటికే పైకి వెళ్లిపోతుండటంతో రమేష్ 5 మినిట్స్ అని పరుగున మెట్లు ఎక్కాను . కృష్ణగాడు కూడా అంతే ఆవేశంతో కిందకు దిగుతూ ఇద్దరమూ ఒకేసారి రేయ్ మామా – రేయ్ మామా ………..  డాక్టర్ , ఇక ఈరోజు నుండి వారానికి ఒకసారి డాక్టర్ ను కలవాలి అని వదిన చెప్పారు . 

నవ్వుకుని వెళ్ళిరండి జాగ్రత్త అని కౌగిలించుకుని కిందకువచ్చి రమేష్ కారులో ఆర గంట ముందుగానే GHMC ఆఫీస్ చేరుకుని లోపలకువెళ్లి అన్ని కంపెనీల ఆఫీసర్స్ తోపాటు కూర్చున్నాము .

లోపల ఉన్నవాళ్ళంతా మా ఇద్దరినే చూస్తూ ప్రక్కవాళ్లకు చూపిస్తూ వాళ్లే మహేష్ , రమేష్ ………. అని గుసగుసలాడుకుంటున్నారు.

మరొక 10 నిమిషాల్లో చీఫ్ ఆఫీసర్స్ వచ్చి ప్రాజెక్ట్స్ మరియు టెండర్ ప్రాసెస్ గురించి వివరిస్తారు అని మైకులో అనౌన్స్మెంట్ జరిగింది . 

అదేసమయానికి మా మేనేజర్ కారులోనుండి టెన్షన్ పడుతూ కిందకుదిగి చైర్మన్స్ మహేష్ రమేష్ లను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నారు . వాళ్లులేకపోతే నాకు కాళ్ళుచేతులు ఆడటం లేదు అని మొబైల్ తీసి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు .

సర్ ………. లోపల పరిస్థితి ఎలా ఉందో ఎవరెవరు ఏ ఏ కంపెనీలు వచ్చాయో చూసొస్తాను అని లోపలకువచ్చి , అందరూ ఒకవైపే అదీ మావైపే చూస్తుండటం మేము కూల్ గా ఉండటం చూసి , బయటకు పరుగుతీసి సర్ మహేష్ – రమేష్ ……. ఇద్దరూ ఎప్పుడో వచ్చేసారు . లోపల వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని పట్టరాని ఆనందంతో చెప్పాడు .

వెంటనే చైర్మన్ వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పగానే , మాకు తెలుసు చంద్ర ………. వాళ్ళ గురించి its about to start వెళ్ళండి అని సంతోషంతో చెప్పడంతో లోపలికివచ్చారు . టాప్ 5 కంపెనీ చైర్మన్స్ కలిసి మా మేనేజర్ దగ్గరికివచ్చి ఏంటి మేనేజర్ నువ్వుమాత్రమే వచ్చావు , నిజాయితీ నిజాయితీ అని పట్టుకు వ్రేలాడే మీ చైర్మన్స్ రాలేదు భయపడ్డారా ………..ఒకేరోజు 5 లార్జెస్ట్ ప్రాజెక్ట్స్ కదా ఒక్కటీ రాకపోతే మరింత పరువుపోతుందని ఇంట్లోనే దాక్కున్నట్లున్నారు అని మరొకరు మాట్లాడటంతో అందరూ నవ్వుతున్నారు .

అదిగో అక్కడ ఉన్నారు చూడండి సరిగ్గా పాతికేళ్ళు కూడా నిండలేదు టాప్ 20 లో ఉన్న మీ అందరినీ దాటుకుంటూ వెళ్లి ప్రాజెక్టు సాధించారు అప్పుడే మరిచిపోయారా అని మావైపు చూపించి మేనేజర్ గారు నవ్వుతూ చెప్పారు .

కాస్త కంగారుపడి వెంటనే బలవంతమైన నవ్వుతో అప్పుడేదో మేము అలెర్ట్ గా లేకపోవడం వలన ఒకే ఒక్క ప్రాజెక్ట్ సాధించి ఎగిరిగిరిపడుతున్నారు . ఇప్పుడు చెబుతున్నాము ఈరోజు అనౌన్స్ చేసే 5 ప్రాజెక్టు లలో ఒక్కటి కనీసం ఒక్కటి కూడా మీరు తీసుకుపోలేరు అని…………. చాలా మాటలు మాట్లాడి ఛాలెంజ్ చేశారు .

మా అసిస్టెంట్ మేనేజర్ మొబైల్ చూపించి మావాళ్ళది ఉడుకురక్తం మీ మాటలన్నీ విన్నారు అని నవ్వుతూ చెప్పాడు .

 రమేష్ వెళ్లి మేనేజర్ గారు ………… మన పని మనం చూసుకుందాము రండి , టాప్ 1st ప్లేస్ సాధించాలంటే ఇలాంటి ఛాలెంజ్ లు కూడా అవసరమే , మీరంతా మాకు సహాయం చేస్తున్నందుకు మనఃస్ఫూర్తిగా థాంక్స్ అని చెప్పి నవ్వుతూ పిలుచుకునివచ్చాడు .

గయ్స్ గయ్స్ ……….. ఒక్క టెండర్ కూడా వాళ్లకు వెళ్లారాదు . పతనం అయిపోయింది అనుకునేలోపు మళ్లీ పైకి లేస్తున్నారు . వాళ్ళ నిజాయితీ గురించి తెలుసుకదా వాళ్ళుకానీ టాప్ 5 లోకి వచ్చారంటే మనం ఈ ఫీల్డ్ లో ……… తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తోంది తరువాత చాలా చాలా కష్టం అని అందరూ చేతులుకలిపి , బచ్చాగాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు , మన స్టేట్ కాదు కావాలంటే సెంట్రల్లో ఆర్కిటెక్ట్ లను పిలిపిద్దాము అని ఆఫీసర్ స్టేజి మీదకు రావడంతో వారి వారి ప్లేస్ లలోకి వెళ్లి కూర్చున్నారు .

గుడ్ ఆఫ్టర్నూన్ స్టేట్ లోని గొప్ప గొప్ప construction కంపెనీలందరికీ heartful welcome …………. మనమంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలిసామో మీ అందరికీ తెలుసు రీసెంట్ గా మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయాము govt అడ్మినిస్ట్రేషన్ కోసం ఆఫీసస్ కోసం లార్జెస్ట్ బిల్డింగ్స్ అవసరం అంటూ చిటికె వెయ్యగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి స్క్రీన్ పై తెలంగాణ మ్యాప్ జూమ్ చేస్తే హైద్రాబాద్ఆఇంత జూమ్ చేసి సిటీ మధ్యలో రెండు దగ్గర దగ్గర స్పాట్ లను మరియు ప్రక్క స్క్రీన్ లో స్థలాలను చూపించారు . ఇక్కడ new అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ అక్కడ అందులో వర్క్ చేసే ఆఫీసర్స్ కోసం స్టేట్ లోనే the బిగ్గెస్ట్ అపార్ట్మెంట్స్ కోసం govt టెండర్లను ఆహ్వానిస్తోంది . Two months టైం అంటూ టెండెర్స్ date అనౌన్స్మెంట్ చేసి బిల్డింగ్స్ మరియు అపార్ట్మెంట్స్ ఎలా ఉండాలో ఎలాంటి సదుపాయాలు ఉండాలో మా ఆఫీసర్ వివరిస్తారు అని వెళ్లికూర్చోగానే లైట్స్ on అయ్యాయి . సుమారు అర గంటపాటు మొత్తం explain చేసి , ప్రాజెక్ట్స్ గురించి ఉన్న ఫైల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్లీ మనం టెండెర్స్ date రోజు కలుద్దాము అందరికీ all the best enjoy the ఆఫ్టర్నూన్ అని tea స్నాక్స్ పంపించారు .

మహేష్ రమేష్ what do you say అని మేనేజర్ గారు కూల్ గా అడిగారు .

సర్ ………. మీ మాటల్లోనే మేము సాధించగలం అని కాన్ఫిడెంట్ వచ్చేస్తోంది , మన ప్రయత్నం మనం నిజాయితీగా చేద్దాము ఆ తరువాత పైవాడి దయ అని బదులిచ్చి సమయం చూసి లెట్స్ గో టు 3 more టెండెర్స్ presentations అని ఫైల్ తీసుకుని స్టార్ హోటల్ చేరుకున్నాము . 

ఎంతైనా govt వేరు ప్రైవేట్ వేరు అని చుట్టూ చూసి ఆశ్చర్యపోతూ సూపర్ గా ఉంది ఇక్కడ అని అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతుంటే నవ్వుకున్నాము . కంపెనీ పేరు తెలుసుకుని పెద్ద హాల్ లోపలికి స్వయంగా ఒక్కొక్కరూ ఒక్కొక్క కంపెనీ వాళ్ళను పిలుచుకొనివెళ్లి టేబుల్ చుట్టూ కూర్చునేలా ఏర్పాటుచేసి వాటర్ బాటిల్స్ , డ్రింక్స్ , స్నాక్స్ arrange చేసి మా కంఫర్ట్ ప్రక్కనే ఉండి చూసుకున్నారు .

కృష్ణగాడు కాల్ చేసి హాస్పిటల్ చేరుకున్నామని , 15 నిమిషాలలో డాక్టర్ తో అపాయింట్మెంట్ ఉందని ప్రతి విషయాన్ని కాల్ మరియు మెసేజ్ చేస్తూ తెలియజేస్తున్నాడు.

సరిగ్గా 4 గంటలకు same ఇంతకుముందులానే గుడ్ evening welcome అని మొదలెట్టి మూడు వేరు వేరు ప్రాజెక్ట్స్ గురించి వేరు వేరు వాళ్ళు presentation ఇచ్చి 4 నెలల టైం ఇచ్చి ఫైల్స్ అందించారు . ఆలస్యం అవ్వడంతో డిన్నర్ కూడా arrange చేశారు . నేను తప్ప అందరూ తిని బయటకు వచ్చేసరికి 8 గంటలు అయ్యింది . పార్కింగ్ దగ్గర భరద్వాజ్ కలిసాడు . 

 మీరు నా ముందు స్టూడెంట్స్ లాంటివాళ్ళు , ఈ 5 ప్రాజెక్టు లలో ఏ ఒక్కటీ మీకు దక్కకుండా చూడటమే నా ఏకైక గమ్యం అని సవాల్ విసిరాడు .

ఒకరినొకరు చూసి నవ్వుకుని చూడండి టీచర్ ……….. మీరు చెప్పినది నిజమే , మీకు ఈ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉంది మేము ఇప్పుడిప్పుడే వచ్చాము ……….. ఎవరైనా సరే మీతోపాటు తొలి అడుగుతోనే మొదలుపెడతాము . మీరు కష్టపడి సాధించాలి అనుకోవడం విజయానికి దారిచూపిస్తుంది – అదే ఎదురుగా ఉన్నవాళ్లను తొక్కేయాలనుకోవడం మూర్ఖత్వానికి దారితీసి చివరికి మీ పతనానికి మీరే మార్గం వెతుక్కున్నట్లు అవుతుంది , ఇప్పటికే మా కంపెనీని దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించి అటువైపు అడుగులు ఎప్పుడో వేసేశారు జాగ్రత్త మీరు కోరుకునేది అదే అయితే all the best అనిచెప్పాను .

మహేష్ ……… తగలాల్సిన చోట బాగా తగిలించి అని సంతోషంతో మాఇద్దరినీ హత్తుకొని నేరుగా వెళ్లి ఆఫీస్ లో ఎదురుచూస్తున్న చైర్మన్స్ ను కలిసాము .

వచ్చారా ………. మిమ్మల్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోయాము అని చేతులు కలిపారు . మేము కూడా అంటూ మేడం వాళ్ళు కౌగిలించుకుని , మహేష్ ……….. మీ ముగ్గురికోసం ఊరు ఊరు మొత్తం ………. చూడటానికే రెండు కళ్ళు సరిపోలేదనుకో , అలాంటి ఫంక్షన్ మా జీవితంలో చూస్తామనుకోలేదు we enjoyed a lot మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని గట్టిగా ఒకేసారి హత్తుకున్నారు .

 థాంక్యూ మేడం , వాళ్లంతా నా ప్రాణం మేడం మేమంతా ఒకటి అంతే , అయినా మీరు లేకుండా మా పెదాలపై చిరునవ్వు లేదు మేడం , మీరు లేకుండా మేము ఏ పండగా జరుపుకోము అని సంతోషంతో బదులిచ్చాను .

ఇక్కడ టచ్ చేసావు మహేష్ …………. , మీరిద్దరూ లేకుండా ఇప్పుడు ఇలా మా పెదాలపై కూడా చిరునవ్వు ఉండేది కాదు ……… మేమే మీకు చాలా చాలా థాంక్స్ చెప్పాలి అని మళ్ళీ కౌగిలించుకొన్నారు .

సమయం అయ్యింది కదా ఇంటికివెళ్లి డిన్నర్ చేసి వెళ్లొచ్చు మాతోపాటు రండి అని పిలిచారు .

మేడం లవ్లీ ఆఫర్ కానీ డిన్నర్ ఎవరు చేశారు అని అడిగాను .

Cooks ………….

తప్పుగా మాట్లాడితే క్షమించండి ………… మీ చేతులతో ఎప్పుడైతే వండుతారో అప్పుడు పిలవండి క్షణాల్లో డైనింగ్ టేబుల్ లో కూర్చుంటాము . 

వాహ్ ……….. ఏమిచెప్పావు మహేష్ ………. మీ మేడం వాళ్ళ చేతి వంట ఉంటుందీ అమృతమే కానీ ఆఫీస్ పనులవలన వాళ్ళు వంటింట్లోకి అడుగుపెట్టి సంవత్సరాలే అయ్యిందనుకో , నీవలన మళ్లీ మాకు నోరూరిపోతోంది అని సిగ్గుపడుతున్న మేడం లవైపు చూస్తున్నారు .

సరే మహేష్ ………. అని మేడం వాళ్ళు ఒకరొకరిని చూసుకుని నవ్వి బదులివ్వగానే , సర్ వాళ్ళు ఎగిరి గెంతేయ్యడమే కాకుండా నన్ను అమాంతం పైకెత్తేశారు .

సర్ ………. మరి ప్రాజెక్ట్స్ గురించి , 

మహేష్ …….. మిమ్మల్ని చూసాము దానితోపాటూ మరొక ఆనందాన్ని కూడా త్వరలో ఆస్వాదించబోతున్నాము ఈరోజుకు ఇదిచాలు , ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే తొలి టెండర్ కు నెలరోజుల సమయం ఉంది రేపు డిస్కస్ చేద్దాము అని బదులిచ్చారు .

ఈ ఆనందంతోనే మీరు ఇంటికివెళ్లి డిన్నర్ చెయ్యండి అని బయట కారువరకూ వదిలి గుడ్ నైట్ చెప్పి , మేనేజర్ గారితోపాటు లోపలికివచ్చి breif గా డిస్కస్ చేసి , రేపు ఉదయమే సైట్ చూడటానికి వెళదాము అని ఇంటికి చేరుకుని రమేష్ కు గుడ్ నైట్ చెప్పి పంపించాను .

బుజ్జాయితో మాట్లాడాలని పరుగుపెట్టి లిఫ్ట్ ఆలస్యం అవ్వడంతో మెట్లు ఎక్కి , కృష్ణగాడితో పిల్లలతో సోఫాలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి ముందు మోకాళ్లపై కూర్చున్నాను .

అన్నయ్యా ……….. 10 గంటలు అయ్యింది , అక్క ………. అదే పాప నీకోసం ఎంతసేపు ఎదురుచూసిందో తెలుసా , పాప అలిగింది అని అందమైన నవ్వుని ఆపుకుంటూ చెప్పింది .

 hi పాపా ………. ఆఫీస్ లో ఆలస్యం అయ్యింది . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఇంకెప్పుడూ ఇలా ఆలస్యం కానివ్వను అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను . 

అన్నయ్యా………. పాప హ్యాపీ అని నా బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

చెల్లీ ……….. భోజనం చేశావా అని అడిగాను .

నువ్వు తినకుండా నీ బంగారు చెల్లి తింటుందా ……….

అంతే కృష్ణగాడి తొడపై గిల్లేసి , వాడు కెవ్వుమంటుంటే చెల్లితోపాటు నవ్వుకుని , చెల్లీ ………… అంటూ చేతులను అందుకొని , ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు …… ఇప్పుడు నా చెల్లి కంటే ప్రాణమైన నా బుజ్జి పాప పెరుగుతోంది ఇక్కడ కాబట్టి సమయానికి తినాలి నా మీద ప్రామిస్ అని ఒట్టు వేసుకున్నాను . 

అన్నయ్యా ………

అంతే ప్రామిస్ చేసేసావు అని వదిన గారి చేతిలోని ప్లేట్ అందుకున్నాను . 

సరే అన్నయ్యా ………. అని ముందు నాకు తినిపించబోతే , నో నో ………. ముందు బుజ్జి పాపాయికి అనిచెప్పడంతో ,

లవ్ యు అన్నయ్యా ………. అని తను తిని నాకు తినిపించింది .

రేయ్ ………. చెల్లి సమయానికి తినలేదో , ఇలాంటి పనిష్మెంట్ అనిచెప్పి నవ్వుకున్నాము .

తిని ఫ్రెష్ అయ్యివచ్చి చెల్లి ప్రక్కనే కూర్చుని డాక్టర్ రిపోర్ట్స్ చూసి , రేయ్ డాక్టర్ కూడా ఇదే చెప్పారు చూడు సమయానికి తినాలి సమయానికి పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి . చెల్లి ఏమేమి తినాలో …. ………

రేయ్ రేయ్ ….. …,…

అవును మహేష్ డాక్టర్ చెప్పినవన్నీ తీసుకొచ్చేసాడు కృష్ణ అని వదినగారు చెప్పారు .

లవ్ యు రా మామా అని కౌగిలించుకుని , చెల్లీ ఇప్పటికే చాలా సమయం అయ్యింది పడుకోండి అని పాపకు మాత్రమే గుడ్ నైట్ చెప్పాను .

పో అన్నయ్యా ………. నువ్వు మారిపోయావు అని నా గుండెలపై వాలిపోయి మురిసిపోతోంది .

చెప్పానుకదా చెల్లీ ………. ఇప్పుడు నీకంటే కూడా , అక్కయ్యతో సమానంగా నా బుజ్జి పాపాయి అంటేనే నాకు ప్రాణం , గుడ్ నైట్ my బుజ్జి ఏంజెల్ అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను . 

నా కడుపులో ఉన్నది బుజ్జి బుజ్జి అక్కయ్యే కదా అన్నయ్యా ………, లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా హత్తుకొని గుడ్ నైట్ చెప్పి , ఎత్తుకోరా అని వాడి నడుము గిల్లగానే , అతి జాగ్రత్తగా ఎత్తుకుని అంతులేని ఆనందంతో గుడ్ నైట్ రా మామా అనిచెప్పి చెల్లి పెదాలను మూసేసి రూంలోకి వెళ్ళిపోయాడు . వదినవాళ్ళు రమేష్ ఇంటికి వెళ్ళగానే తలుపులేసి , లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి అక్కయ్య చిలిపి ఊహాలతో హాయిగా నిద్రపోయాను .

తెల్లవారుఘామునే లేచి ఫ్రెష్ అయ్యి చెల్లిని డిస్టర్బ్ చెయ్యకుండా కార్ కీస్ అందుకొని అపార్ట్మెంట్ చుట్టూ అక్కయ్య కోసం గాలించి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాను . 

అన్నయ్యా ……… అంటూ గుండెలపై వాలి కనీసం కారులో కూర్చుని అక్కయ్యకోసం వెతుకుతాను అని కళ్ళల్లో చెమ్మతో చెప్పింది .

అమ్మో……….. ఈ 6 నెలలూ నీ కళ్ళల్లో కన్నీరు రాకూడదు , బాధపడకూడదు నిన్న వేసిన ప్రామిస్ వీటికి కూడా వర్తిస్తుంది అని కన్నీళ్లను తుడిచి , బుజ్జాయికి గుడ్ మార్నింగ్ చెప్పి ముద్దుపెట్టి ఆకలేస్తోంది చెల్లీ అనగానే , నవ్వుకుని కృష్ణగాడు ప్లేటులో వడ్డించుకొని రావడంతో సంతోషన్గా తినిపించింది . 

ఇలా నవ్వుతూనే ఉండాలి అని నుదుటిపై ముద్దుపెట్టి ఆఫీస్ కు రెడీ అయ్యి వచ్చాను. చెల్లీ వాడు కూడా కాలేజ్ కు రెడీ అవ్వడంతో రేయ్ ………. ఎంత జాగ్రత్తగా ఉంటావో నీఇష్టం , కంటికి రెప్పలా చూసుకో , చెల్లీ ………. మధ్యాహ్నం లంచ్ కు కాలేజ్ కే వచ్చేస్తాను ఆలస్యం అయితే నువ్వు తినేసేయ్ అని చెప్పి కారు కీస్ అందించి హ్యంగర్ కు ఉన్న స్కూటీ కీస్ అందుకొని వదినగారికి చెప్పి లంచ్ తీసుకుని కిందకువచ్చి చెల్లిని కారులో కూర్చోబెట్టి జాగ్రత్త రేయ్ నెమ్మదిగావెల్లు అనిచెప్పి బయలుదేరాక , రమేష్ కు కాల్ చేసి అటునుండి ఆటే ఆఫీస్ కు వచ్చెయ్యి అని స్కూటీలో ఆఫీస్ చేరుకున్నాను .

మేనేజర్ గారు నేను స్కూటీలో రావడం చూసి విషయం తెలుసుకుని అందుకేనా రోజూ రమేష్ తోపాటు వస్తున్నది గుడ్ అని లోపలకువెళ్లి చైర్మన్స్ , మేడం వాళ్ళను కలిసి ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసి , ఎంప్లాయిస్ అందరినీ కాన్ఫరెన్స్ రూంలోకి పిలిపించి , మేము జాయిన్ అయ్యి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది . మీరు కంపెనీ చాలా కష్ట సమయాల్లో ఒకటిగా ఉన్నారు ఉంటున్నారు మీకు రెండు చేతులనూ జోడించి పాదాభివందనం చేస్తున్నాను , ఎందుకంటే నా కంపెనీ నా కన్నతల్లితో సమానం , అందులోనూ ఇంత నిజాయితీపరులైన చైర్మన్స్ , మేనేజర్ , మీ అందరి ఆఫీసర్స్ కింద పనిచేయడం నా అదృష్టం . మీ కంటే వయసులో అనుభవంలో చాలా చాలా చిన్నవాన్ని నా మాటలు ఎవరినైనా ఇబ్బందిపెడితే మన్నించండి అనిచెప్పి , ఇక విషయానికి వద్దాము ఫ్రెండ్స్ ఈరోజు నుండి చివరి టెండర్ పూర్తయ్యేవరకూ ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి , ఎక్కడా. చిన్న పొరపాటు కూడా  జరగకూడదు . మనల్ని దెబ్బతీయడానికి చాలా కంపెనీలు ఏకమవుతున్నాయి , ఆ భరద్వాజ్ , టాప్ 5 కంపెనీ చైర్మన్స్ మనకు ఒక్క టెండర్ కూడా రాకుండా చేస్తామని సవాల్ విసిరారు . టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తూ కాదు . నిజాయితీగా కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీలేదు . మనందరం ఐకమత్యంగా ఉంటే ఎవ్వడూ ఏమీ చెయ్యలేదు . ఆశ్రయమిచ్చిన కంపెనీకి వెన్నుపోటు పొడిస్తే కన్నతల్లికి పొడిచినట్లేనని ఆ భరద్వాజ్ కు తెలిసేలా మనం చెయ్యాలి . 

Now tell me are you with our కంపెనీ ఫ్రెండ్స్ అని అడిగాను .

Yes yes ……….

ఇది సరిపోదు are you with our కంపెనీ ఫ్రెండ్స్ అండ్ ఆఫీసర్స్ అని గట్టిగా అడిగాను .

అందరూ లేచిమరీ yes yes ……….. అంటూ టాప్ లేచిపోయేలా హోరెత్తించి , మనమంటే ఏంటో వాళ్లకు చూపించాలి మహేష్ రమేష్ ……….. మీ వెనుకే మేముంటాము . చిన్నా పెద్దా ……….. అని లేదు మీరు చెప్పినట్లుగా అందరమూ కలిసి ఒక్కటిగా కంపెనీ ఉన్నతోభివృద్ధికి మా శాయశక్తులా కృషిచేస్తాము , మీరు చెప్పినట్లు మన తల్లి లాంటి కంపెనీని టాప్ ప్లేస్ లోకి తీసుకువెళ్లడమే మనందరి లక్ష్యం కావాలి అనిచెప్పడంతో ,

చైర్మన్స్ , మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో లవ్లీ motivational ఎమోషన స్పీచ్ అని హత్తుకొని , మహేష్ ……….. మేము కూడా మీరు చెప్పినట్లే నడుచుకుంటాము ఆర్డర్ వెయ్యండి అని కోరారు . 

సర్ , మేడం ……… థాంక్యూ మీరు ఆఫీస్ లో కూర్చుని జరుగబోయేది అలా చూస్తూ ఉండండి సర్ మా డ్యూటీ మేము చేస్తాము , what do you say ఆఫీసర్స్ ఫ్రెండ్స్ …………. 

Yes మహేష్ , రమేష్ ……….. అని ఉత్సాహంతో రిప్లై ఇచ్చారు .

మేనేజర్ గారు ………… అని మైకు అందించాను .

 మహేష్ ………. థాంక్యూ sooooo మచ్ for the గ్రేట్ స్పీచ్ అని చేతులు కలిపి , ఫ్రెండ్స్ ……. yes మహేష్ చెప్పినట్లు మనమంతా ఫ్రెండ్స్ అని నవ్వుతూ పలకరించి , ఎవరు ఏమేమి చెయ్యాలో వాళ్లకు కేటాయించారు . 

ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వాళ్లపనిలో వాళ్ళు involve అయిపోయారు . 

మేనేజర్ కొంతమంది స్టాఫ్ తోపాటు ఫస్ట్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ సైట్ కు చేరుకున్నాము.

 అక్కయ్యను , అమ్మవారిని తలుచుకుని ………. రమేష్ తో డిస్కస్ చేస్తూ మేనేజర్ కు వివరించి మా పద్ధతిలోనే పని మొదలెట్టాము . మధ్యాహ్నం వరకూ కావాల్సిన డేటా సేకరించి ఇప్పటికి చాలు మేనేజర్ గారు లంచ్ తరువాత ఆఫీస్ లో కలుద్దాము అని రమేష్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలి అదే కారులో చెల్లి కాలేజ్ చేరుకున్నాను లంచ్ బెల్ మ్రోగింది .

చుట్టూ చూస్తే కార్ లేదు ………. వీడు చెల్లి దగ్గర ఉండకుండా ఎక్కడ ఉన్నాడు అని కొప్పుడుతుంటే ,

అన్నయ్యా ………. అని తియ్యని పిలుపు ప్రక్కనే వాడు ఉన్నాడు . గుంపులో ఎలాగో సెక్యూరిటీకి కనిపించకుండా లోపలికివెళ్లి , బుజ్జి పాపకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి రేయ్ కార్ ఎక్కడ కనిపించలేదు , చెల్లిని వదిలి ఎక్కడికివెళ్లావో ఒకవేళ బయట నుండి వచ్చింటే నా చేతిలో అయిపోయేవాడివి .

లేదురా ………. ఇంటర్వెల్ తరువాత మాకు క్లాస్ లు లేవని తెలియడంతో అప్పటినుండి ఇక్కడే లోపల చదువుతూ కూర్చున్నాను . రోజూ కార్ ను ఇక్కడే పార్క్ చేసేది , govt కాలేజ్ కు కారులో వెళితే ఇక అంతే ఫోజ్ కొడుతున్నావా అని ఆటపట్టిస్తారు ఫ్రెండ్స్ ………..

సరే అని ముగ్గురమూ కూర్చుని చెల్లి చేతితో తిని బై చెప్పి రమేష్ ను ఎక్కించుకుని ఆఫీస్ చేసి ప్రాజెక్టు ఫైల్ తీసుకుని మేము సేకరించిన డేటాతో టాలీ చేసుకుని అందరి సమన్వయంతో వర్క్ మొదలెట్టాము.

5 గంటలకు స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక అందరి డేటా ని విశ్లేషించి 6 గంటలకు సంతృప్తితో రమేష్ మేనేజర్ తోపాటు బయటకువచ్చాము . కొత్త వయొలెట్ కారుని చూసి wow ……… సూపర్ గా ఉంది మేడం వాళ్ళకా అని అడిగాను .

నో మహేష్ , నువ్వు ఉదయం స్కూటీలో వస్తున్నావని సర్ వాళ్లకు చెప్పాను . అంతే లెట్ మీ అంటూ మేడం వాళ్ళు నీకోసం కొత్త కార్ కొన్నారు అని కీస్ అందించారు . 

మహేష్ ………. అంటూ షాక్ లో ఉన్న నన్ను కౌగిలించుకుని కారుదగ్గరికివెళ్లి తాకుతూ చుట్టూ చూసి మురిసిపోయాడు రమేష్ ………..

వెంటనే మేడం వాళ్లకు కాల్ చేసాను . 

 హమ్మయ్యా ………. ఇప్పటికి చూశావన్నమాట కార్ ను అని సంతోషిస్తున్నారు .

మేడం ………. too costly ……… నేను స్వీకరించలేను .

మీ చైర్మన్ వాళ్ళు ఇచ్చినది తీసుకున్నావుగా , మేము ఏదీ ఇవ్వలేకపోయాము నువ్వు accept చెయ్యకపోతే మేము హార్ట్ అవుతాము అనిచెప్పడంతో ,

నో మేడం మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మాట్లాడటంతో , 

థాంక్స్ మహేష్ ………. రేపు సండే నువ్వు కొరినట్లుగా మీ మేడం వాళ్ళు స్వయంగా వంట చేస్తున్నాము . అప్పుడైనా డిన్నర్ కు వస్తావా లేదా అని అడిగారు .

చెల్లీ , కృష్ణ , రమేష్ తోపాటు వచ్చేస్తాను మేడం ……….

అలాగే మీ వదిన ఫ్యామిలీని కూడా పిలుచుకునిరా అని లెట్స్ సెలబ్రేట్ అని సంతోషంగా ఆహ్వనించారు .

థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం అని కొత్త కారులో ముందుగా టాయ్స్ షాప్ కు చేరుకుని బుజ్జిపాపాయి కోసం బుజ్జి టెడ్డి బేర్ , పిల్లల కోసం మీడియం సైజ్ టెడ్డి బేర్ లు కొని అపార్ట్మెంట్ చేరుకుని, పార్క్ లో పిల్లలతో ఆడుకుంటున్న చెల్లిదగ్గరకు తీసుకెళ్లి ఆపాను .

కృష్ణగాడు , చెల్లి మరియు పిల్లలు ……….. ఆడుకోవడం నవ్వడం ఆపేసి కార్ వైపే కన్నార్పకుండా చూస్తూ సూపర్ , బ్యూటిఫుల్ అన్నారు . 

వాళ్ళ ముఖాలను చూసి నవ్వుకుని కారులోనుండి దిగి , చెల్లీ రేయ్ మామా సర్ప్రైజ్ అన్నాను .

Wow ……….. లవ్ యు లవ్ యు రా మామా అని పిల్లలతోపాటువచ్చి , రేయ్ అధిరిపోయిందిరా , ఎవరిది అని తాకుతూ లోపలకూర్చుని luxurious అని ఎంజాయ్ చేస్తున్నాడు .

ఒకసారి నా చెల్లి కారులో కూర్చున్నాక బుజ్జిపాపాయికి ఎటువంటి కదలిక ఉండకూడదు అని మేడం వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు . రేపటి ……. కాదు కాదు సోమవారం నుండి మీరు ఇందులోనే వెళుతున్నారు అని వెనుక డోర్ తెరిచి పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చి , ఈ బుజ్జి టెడ్డి బేర్ ………..

బుజ్జి పాపాయికోసం కదా అన్నయ్యా ……….. అని నా చేతులను అందుకుని , ఆనందబాస్పాలతో పరవశించిపోతున్న చెల్లి దగ్గరకు పిలుచుకునివెల్లి , బుజ్జి టెడ్డి బేర్ ను చెల్లి కడుపు దగ్గరకు తీసుకెళ్లి నీకోసమే అని అందించారు .

చెల్లి నవ్వుతూ అందుకుని లవ్ యు sooooooo మచ్ అన్నయ్యా ………. లవ్లీ ఎంత క్యూట్ గా ఉంది అని ముద్దుపెట్టి మురిసిపోతుంటే,

పిల్లలూ కారులో అలా వెళ్ళొద్దామా అని అడిగాను .

యే యే ………… వెళదాము అన్నయ్యా ,

మొబైల్ తీసి పైన ఉన్న వదినగారికి కాల్ చేసి విషయం చెప్పాను .

అక్కయ్యా ……… రా అని ఒకచేతిని అందుకునివెళ్లి కృష్ణగాడిప్రక్కన కూర్చోబెట్టారు . మేము వెనుక కూర్చున్నాము . 

 సీట్ బెల్ట్ పెట్టుకుని అన్నయ్యా ……….. చాలా కంఫర్ట్ గా ఉంది , లవ్ యు …….

రేయ్ ఎక్కడికీ వెళదాము అని కృష్ణగాడు చెల్లిని అడిగాడు . 

పిల్లలు టీవీలో పిజ్జాను చూసి తినాలని ఆశపడ్డారు రా ………..

చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి పోనిచ్చాడు . 

లవ్ యు అక్కయ్యా ………. ఉమ్మా ……… అంటూ వెనుకనుండి బుగ్గలపై ముద్దులుపెట్టారు .

ఫేమస్ పిజ్జాహట్ చేరుకుని మెనూ కార్డు పిల్లలకు ఇచ్చి మీఇష్టం అనిచెప్పాను . 

వాళ్ళు పిజ్జా బొమ్మలు దాని రేట్స్ చూసి తక్కువ కాస్ట్ చూపించారు .

క్యూట్ అని పిల్లల చేతులపై ముద్దులుపెట్టి , నావైపు చూసి సంతోషించి పిజ్జా లలోనే costliest ఆర్డర్ చేసింది . 

అక్కయ్యా ………. 7 వేలు అది ……….

మేము ఎలానో తొలిసారి ఇంత costly తినలేదు , మీ కోరిక తీర్చి మురిసిపోతాము ఎంజాయ్ ……….బదులిచ్చింది చెల్లి .

పిజ్జా తోపాటు పిల్లలకు బర్గర్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసింది చెల్లి .

పిల్లలు ఉత్సాహంతో తింటూ అక్కయ్యా ………. అన్నయ్యకు తినిపించండి అని చెప్పారు .

అలాగే పిల్లలూ అని చెల్లి తిని tasty అని నాకు తినిపిస్తోంటే చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో చూసి నవ్వుకుంటుంటే , పిల్లలు వెళ్లి what అని టేబుల్ పై కొట్టడంతో ,

Sorry అని వాళ్లపనిలో వాళ్ళు ఉన్నారు .

లవ్ యు పిల్లలూ అని చెల్లి హత్తుకొని మరొకటి ఆర్డర్ చేసి తిని , ఇంటికి ఒకటి పార్సెల్ తీసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము .

పిల్లలూ……….. వెళ్లి అమ్మకు ఇవ్వండి అని చెప్పడంతో వాళ్ళ గిఫ్ట్ లతోపాటు పిజ్జా తీసుకుని పరిగెత్తారు .

నెమ్మది అని చెల్లి కేకవేసింది .

అన్నయ్యలూ ……….. అక్కయ్యను నెమ్మదిగా పిలుచుకొనిరండి అని గట్టిగా చెబుతూ లోపలికివెళ్లారు . లిఫ్ట్ లో పైకివెళ్లి లైట్ గా చెల్లి చేత భోజనం చేసి , చెల్లీ పిల్లలూ రేపు సాయంత్రం మనం మేడం వాళ్ళ ఇంటికి డిన్నర్ కు వెళుతున్నాము అని బుజ్జాయికి గుడ్ నైట్ కిస్ ఇచ్చి , రూంలోకివెళ్లి రమేష్ కు కాల్ చేసి చార్ట్ ఎదురుగా మొబైల్ సెట్ చేసి, ప్రక్కనే టేబుల్ పై లాప్టాప్ ఫైల్ ఓపెన్ చేసి , అక్కయ్యను చూస్తూ చార్టుపై VK సైన్ చేసి అర్ధరాత్రివరకూ రూమ్ by రూమ్ ప్లాన్స్ వేస్తూ వెళ్లి నిద్రపోయాము .

రోజూలానే తెల్లవారకముందే లేచి ఫ్రెష్ అయ్యి చెల్లివాళ్లకు డిస్టర్బ్ కాకుండా మునుపటి కారు కీస్ అందుకొని డోర్ తీసి ఉండటం చూసి రాత్రి లాక్ చెయ్యలేదేమోనని పార్కింగ్ దగ్గరకు చేరుకునేసరికి ,

రేయ్ మామా ………. అని పిలుపు , 

చూస్తే అప్పటికే ఇద్దరూ కారులో రెడీగా ఉన్నారు . ఇక తప్పదన్నట్లు రెండు కార్లలో నిన్న వెతికిన దగ్గరకువెళ్లి , రెండు దార్లలో విడిపోయి 9 గంటలవరకూ ఇల్లూ , అపార్ట్మెంట్స్ వెతికి నిరాశతో , వాడికి కాల్ చేసి చెల్లి తినే సమయం అయ్యింది పదా అని మెయిన్ రోడ్ లో కలిసి ఇంటికి చేరుకున్నాము . 

అక్కయ్య కనిపించడం లేదని బాధ ఉన్నా …………మాకు సంతోషమైన మార్గాన్ని చూపిస్తుండటం వలన ఖచ్చితంగా చేరుకుంటాము అనే నమ్మకం మాత్రం సూది మొన అంతైనా తగ్గలేదు .

వదిన గారు చేసిన టిఫిన్ తినిపిస్తూ అన్నయ్యా ………… అక్క…….. మీ బుజ్జి పాపాయికి మీరిచ్చిన బుజ్జి గిఫ్ట్ చాలా బాగా నచ్చింది . రాత్రంతా తనకు ఆనించే పడుకోవాలాట , నిద్రపట్టాక కొద్దిగా కదిలినా నన్ను లేపేసింది . చూడండి అంటూ చీరలో దాచుకున్న టెడ్డి బేర్ తీసి చూపించడం ఆలస్యం , లోపల అలికిడి అయినట్లు చెల్లి ఆనందబాస్పాలతో మురిసిపోయి వెంటనే మళ్లీ చీరలో దాచేసింది .

ఉమ్మా ……….. లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ , నాకు మీ అమ్మ కంటే నువ్వంటేనే ప్రాణం ………. ఈరోజంతా నీతోనే ఎక్కడికీ వెళ్ళేది లేదు అని , సోఫాలో కూర్చున్న చెల్లి ప్రక్కనే పిల్లలపై నేలపై కూర్చుని కడుపుపై తాకబోయాను .

అన్నయ్యా ………. స్టాప్ , బొమ్మ కాబట్టి 24 గంటలూ చీరలో పెట్టుకుని మీ బుజ్జి పాపాయి కోరిక తీర్చవచ్చు . ఈరోజంతా మీరు దీనితోనే నో నో నో ……… అని లెంపలేసుకుంది . కృష్ణగాడు కూడా కొట్టడానికి చేతులెట్టాడు .

లవ్ యు లవ్ యు ………… అని వాడి చేతిపై ముద్దుపెట్టి , ఇక ఎప్పుడూ అక్కయ్యను అలా పిలువను అని వాడి చెవిలో గుసగుసలాడింది .

ఈరోజంతా మీరు ప్రాణంలా చూసుకుని , తాకి , మాట్లాడి ఒకరినొకరు విడిపోనంతలా ఒక్కటైపోయి మీ ప్రేమతో మరిపింపచేస్తారు , రాత్రవ్వగానే మీ బుజ్జిపాపాయి మిమ్మల్నే అడుగుతుంది నాకు తెలుసు కాబట్టి , మీరిద్దరూ ఇప్పుడే ఒక understanding కు వస్తే నేను వీడు సేఫ్ అని తియ్యని నవ్వుతో వాడిచేతిని చుట్టేసి చెప్పింది .

పాప పాప ……….. నా పేరు మహేష్ అని చెల్లి కడుపుపై సున్నితంగా తాకి , ఇంతవరకూ నా మొదటి ప్రాణం మా అక్కయ్య రెండవ ప్రాణం మీ అమ్మ నా చెల్లెమ్మ ఇక మీ నాన్న గురించి తరువాత నువ్వు నా చేతిలోకి వచ్చిన తరువాత చెబుతాను . కానీ ఇప్పటినుండి నువ్వుకూడా మా అక్కయ్యతో సమానం మిగతావాళ్ళంతా తరువాత అని తియ్యదనంతో నవ్వుకుని , మనిద్దరమూ ఇప్పటి నుండి ఒక జట్టు ok నా ………. నేను ఆఫీస్ కు వెళ్ళాలి , మీ అమ్మా నాన్న కాలేజ్ లకు వెళ్ళాలి కాబట్టి 24/7 నీతోనే ఉండటం వీలుకాదు . అలా ఉండగలిగితే ఇక నాకు అదితప్ప ఇంకేమీ అవసరం లేదు అంత ప్రాణం నా బుజ్జి పాపాయి అంటే , కాబట్టి నీతో ఉన్న కొద్దిసేపైనా ఆ రోజంతా నిన్నే తలుచుకుంటూ హాయిగా గడిపేస్తాను . నువ్వు కూడా మీ అమ్మను నాకోసం ఇబ్బందిపెట్టకూడదు , నీకోసం మధ్యాహ్నం లంచ్ కు వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ మరియు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను ……… నీకు ok అయితే ముద్దు ఇవ్వు అని అడిగాను .

లోపల కదిలినట్లు చెల్లికీ , తాకడం వలన నాకు అనిపించి ఆశ్చర్యంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఒకటి కాదు ఏకంగా రెండు గిఫ్ట్స్ తీసుకొస్తాను ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అంటూ ముద్దుల వర్షం కురిపించి , 

చెల్లీ , వాడు చదువుకుంటుంటే సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని మా బుజ్జిపాపాయితో చిన్నగా ప్రాణంలా మాట్లాడుతూ మాట్లాడుతూ సోఫాపై తలవాల్చి నిద్రపోయాను .

సాయంత్రం 6 గంటలకు చెల్లి మొబైల్ రింగ్ అవ్వడంతో పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు .

Hi మేడం ………..

కృష్ణ ……… మీ అన్నయ్య మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది . డిన్నర్ కు రెడీ అవుతున్నారా ………..

గంటలో అక్కడ ఉంటాము మేడం .

చాలాసేపటి నుండీ మీ అన్నయ్యకు కాల్ చేస్తున్నాము నలుగురమూ , ఈరోజైనా ఇంట్లో ఉన్నాడా లేక వర్క్ వర్క్ వర్క్ ……..అని వెళ్లిపోయాడా .

మేడం చెబితే మీరు నమ్ముతారో లేదో , ఉదయం నుండి అన్నయ్య ఇల్లు కదలలేదు .

కృష్ణ అలా ఎప్పటికీ జరుగదు నేను అస్సలు నమ్మను .

నిజం మేడం కడుపులో ఉన్న పాపతో మాట్లాడటమే కాదు . వాళ్లిద్దరూ కొన్ని understandings కు కూడా వచ్చేసారు అని మొత్తం వివరించి సంతోషంతో నవ్వుకుని , అన్నయ్య లేవగానే రెడీ అవ్వడమే అని ఆఫ్ చేసి , నా కురులను ప్రాణంలా స్పృశిస్తూ అన్నయ్యా , అన్నయ్యా మేడం వాళ్ళు కాల్ చేశారు అని చిన్నగా చెవిలో చెప్పింది . 

సడెన్ గా లేచి సమయం చూసి , ఏంజెల్ మనం డిన్నర్ కు వెళ్ళొచ్చాక మళ్లీ కాసేపు ఇక్కడే కలుద్దాము ok నా అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను .

అన్నయ్యా ……… నాకు తెలిసి మీకు కూడా ముద్దుఇచ్చింది మీ ఏంజెల్ అని అత్యంత ఆనందంతో చెప్పింది .

నాకు ఎప్పుడో తెలుసు చెల్లీ మేమిద్దరమూ చాలా చాలా క్లోజ్ అని నవ్వుకుని , చెల్లీ రేయ్ వెళ్లి రెడీ అవ్వండి . పిల్లలూ మీరుకూడా , గోపి అన్నయ్యా వచ్చేసారా మిమ్మల్నీ వదిన గారిని కూడా పిలుచుకురమ్మని మేడం వాళ్ళు మరీ మరీ చెప్పారు please రెడీ అవ్వండి అని గంటలో రెడీ అయ్యి రమేష్ కు కాల్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ ను సునీత గారిని కూడా పిలుచుకునివచ్చెయ్ అనిచెప్పి , సర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము .

శ్రీమతి గారు వచ్చేసారు అని స్వయంగా అందరినీ లోపలిపిలుచుకునివెళ్లారు . గోపి వచ్చినందుకు చాలా సంతోషం మందు వేస్తావుకాదూ అని చెవిలో గుసగుసలాడారు . 

సర్ ……… 

అంతే వదిన చూసిన చూపుకు తలదించుకున్నాడు . 

ఎలాగోలా కాళ్ళావెళ్ళా పడి పర్మిషన్ తీసుకో అనిచెప్పి మా అందరినీ సోఫాలో కూర్చోబెట్టి , మహేష్ ……….. నీ కోరిక వలన ఈరోజు మేము కూడా మళ్లీ చాలారోజులకు మీ మేడం వాళ్ళ చేతి వంట రుచిచూడబోతున్నాము కుమ్మేస్తాము అంతే అని మాట్లాడుతుంటే , మేడం వాళ్ళు వచ్చి మహేష్ వచ్చినందుకు చాలా సంతోషం అని చెల్లితోపాటు అందరినీ వంట గదిలోకి పిలుచుకొనివెళ్లారు .

గోపి అన్నయ్య బ్రతిమాలుతూనే ఉండటంతో కొద్దిగా అని చేతితో సైగచేయడం ఆలస్యం , సంతోషం ఆగలేదు . 

మహేష్ , రమేష్ ……….. సాఫ్ట్ డ్రింక్స్ అని ఒక రూంలోకి పిలుచుకొనివెళ్లారు . లోపల మినీ బార్ మెయింటైన్ చేస్తున్నారు . గోపి అన్న చుట్టూ చూసి ఇలా గనుక ఒకటి ఉంటే గది నుండి బయటకు అడుగుపెట్టను సర్ అని ఎంజాయ్ చేస్తుంటే సర్ వాళ్ళతోపాటు నవ్వుకున్నాము .

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 93, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button