Srungara Kathamaalika

Srungara Kathamaalika – 90 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 90 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 90 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అన్నయ్యా ………. మళ్లీ ఒంటరి అయిపోయాము . నాకు తెలిసి ఇక్కడ ఉండటం బాగుండదు అని చెల్లి చెప్పింది .

అవునురా మామా ……… నీ చెల్లి చెప్పినది కరెక్ట్ , ఇప్పుడు ఈ ఇల్లు అంకుల్ వాళ్ళది కాదు వేరే ఎక్కడికైనా వెళ్లిపోదాము .

అన్నయ్యా ……… డబ్బు లేదని తెలుసు అని తన నగలను తీసుకొచ్చింది .

చెల్లెమ్మా ………. అని కళ్ళల్లో నీళ్లతో ముగ్గురమూ హత్తుకుని , నా ప్రాణాలు ఉండగా అలా ఇప్పటికీ చెయ్యను అని ప్రాణంలా నుదుటిపై ముద్దుపెట్టాను .

రేయ్ మామా ………. అయితే మా రింగ్స్ తాకట్టుపెడదామురా , డబ్బు ఉన్నప్పుడు విడిపించుకుందాము నువ్వేమీ మాట్లాడకు అని మా ఇద్దరి చేతులనూ పట్టుకుని గోల్డ్ ఫైనాన్స్ కు వెళ్లి రేయ్ కృష్ణ నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పాడు .

లవ్ యు రా అని రింగ్ తీసి ఇచ్చింది . వెళ్లి తాకట్టుపెట్టి నాచేతిలో డబ్బులు ఉంచాడు .

రేయ్ మామా ………. ఇంకేమీ ఆలోచించకు అని ఇద్దరూ చేతిని చుట్టేశారు .

వెంటనే గోపి అన్నకు కాల్ చేసి ఒక చిన్న ఇల్లు కావాలి , రెంట్ తక్కువగా ఉండాలి  అని అడిగాను . 

మహేష్ సాయంత్రం లోపు చక్కని ఇల్లు సెట్ చేస్తాను అని ఒకదగ్గరికి రమ్మని చెప్పాడు .

సిటీకి చాలా దూరంలో ఒక చిన్న ఇంటిని చూపించాడు . మహేష్ అర్జెంట్ అన్నారు లేకపోతే ………. కొన్నిరోజుల్లో మరొక కొత్త ఇంటిని చూద్దాము . సరుకులైతే నన్ను నమ్ముతారు కానీ ఇల్లులకు నన్ను నమ్మడం లేదు అని బాధతో చెప్పాడు .

గోపి అన్నా ……… మాకు సరిపోతుంది . రెంట్ కూడా కంఫర్ట్ లో ఉంది రేపు ఉదయమే షిఫ్ట్ అయిపోతాము అని ఓనర్ తో మాట్లాడి అడ్వాన్స్ , రెంట్ ఇచ్చేసి మిగిలిన కొద్దిడబ్బుతో ఇంటికి వెళుతోంటే ,

మహేష్ ……….. షిఫ్టింగ్ సంగతి నాకు వదిలెయ్యి , 

అన్నా ………. మహేష్ మీ పరిస్థితి అర్థమౌతోంది , ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ……… అని చేతులు కలిపి మూదు ఇల్లుల తరువాత ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి , భార్యకు పిల్లలకు పరిచయం చేసి విషయం చెప్పాడు .

చాలా సంతోషం బాబు అని కాఫీ ఇచ్చారు .

మహేష్ ఉదయమే షిఫ్ట్ చేసేద్దాము అని హత్తుకున్నారు .

ఇంటికి చేరుకుని చెల్లీ చిన్న ఇల్లు అనిచెప్పాను .

అన్నయ్యా ………. మీతోపాటు పూరి గుడిసెలో ఉన్నాకూడా నాకు ఆనందమే , అమ్మావాళ్లకు తెలిసి బాధపడకుండా చూసుకోవాలి అని చెప్పింది .

లవ్ యు చెల్లీ ………. నిన్ను బాధపెడతామేమో ఆ క్షణం , మేము బ్రతి……….

అన్నయ్యా , రేయ్ …….. అంటూ మాఇద్దరి నోళ్ళను మూసి మాఇద్దరినీ హత్తుకుంది .

తరువాతి రోజు ఉదయం గోపి అన్న వెహికల్ తీసుకురాగానే , గోపి అన్నా పెద్ద వెహికల్ ………..

నా ఫ్రెండ్ ది మహేష్ ధీంట్లో అయితే ఒకేసారి షిఫ్ట్ చెయ్యొచ్చు అని అడిగి తీసుకొచ్చాను అని ఒక్కొక్కటే అన్నింటినీ మార్చేస్తున్నాము .

ఇంతలో కార్తీక మావయ్య గారు వచ్చారు . 

అంకుల్ ఎలా ఉన్నారు అని గౌరవించాము.

వెళ్లిపోతున్నారా , హమ్మయ్యా …….. మీకెలా చెప్పడం అని తెగ ఆలోచించాను . మీరే వెళ్లిపోతున్నారు మంచిది . మొత్తం కూల్చేసి అపార్ట్మెంట్స్ లేపాలని కాంట్రాక్టర్ తోపాటు వచ్చాను . బుల్లెట్ కూడా మా వియ్యంకుడి గారిదే అనివిన్నాను . 

అవును అంకుల్ అని కృష్ణగాడు పైకివెళ్లి కీస్ తీసుకొచ్చి అందించాడు .

మేము షిఫ్ట్ చేసేంతవరకూ అక్కడే ఉండి ఇంటికి , గేట్ కు లాక్ వేసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోయారు .

చెల్లెమ్మా ……… మన గౌరవాన్ని కాపాడావు తల్లీ అని ఇద్దరినీ వెహికల్లో కూర్చోబెట్టి వెనుక స్కూటీలో ఫాలో అయ్యాను .

అక్కడ గోపి అన్న వైఫ్ మరియు పిల్లలు కూడా మాకు సహాయం చేసారు .

అన్నయ్యా …….. ఇంతకంటేనా నాకు బాగా నచ్చింది , అంటీ కూడా క్లోజ్ అయిపోయారు . మనం ఎప్పుడూ ఒంటరివాళ్ళం కాదు అని సంతోషించింది .

ఇద్దరమూ గుండెల నుండి నవ్వలేకపోయాము . రేయ్ మామా సాయంత్రం లోపు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటానురా ………. కొన్ని రోజులు జాబ్ స్టడీస్ అడ్జస్ట్ చేసుకుంటానురా అని సాయంత్రం అడ్వాన్సుతో పాటు ఇంటికి సరుకులు తీసుకువచ్చాడు .

నెక్స్ట్ పదిరోజులు నిద్రలేకుండా , రోజుకు రెండు మూడు ఆఫీస్ లు తిరుగుతూనే ఉన్నాను . అయినా ఎక్కడికి వెళ్లినా మా ఆఫీస్ reputation పోతుంది నీలాంటి వాణ్ణి తీసుకుంటే అని నా టాలెంట్ టెస్ట్ కూడా చెయ్యకుండా నో అంటున్నారు .

సడెన్ గా ఒకరోజు కార్తీక మరియు బావగారు చెల్లి కాలేజ్ దగ్గరకువచ్చి , అక్కయ్యా ఉదయం రాగానే చూసాము ఇంటిదగ్గర లేరు . సిస్టర్ అంకుల్ కు చెప్పాము కదా మీరు అక్కడే ఉండొచ్చని , ఎక్కడికి వెళ్లారు అని అడిగారు .

వెంటనే కృష్ణగాడిని , నన్ను పిలిపించి చెల్లీ కార్తీక ఇప్పుడున్న ఇల్లు మరింత బాగుంది . మా ముగ్గురికీ అందుబాటులో ఉంటుందని షిఫ్ట్ అయ్యాము అంతే , మీరు బాధపడకండి మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని చెల్లెల్లు కౌగిలించుకున్నారు . 

 నన్ను చీఫ్ డాక్టర్ గా తిరుపతి హాస్పిటల్ కు మార్చేశారు బావ సాయంత్రం వెళ్లిపోతున్నాము .

కంగ్రాట్స్ బావగారు అని మధ్యాహ్నం అందరూ హోటల్లో లంచ్ చేసి , సాయంత్రం ఎయిర్పోర్ట్ కు వెళ్లి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాము .

వాళ్ళు వెళ్లిపోగానే కార్తీకకు అపద్దo చెప్పాను అన్నయ్యా …….. అని బాధపడింది . ఏమని ఓదార్చాలో తెలియక గుండెలపై వాల్చుకుని ఇంటికి చేరుకున్నాము .

సంవత్సరాల నుండి వెతికినా అక్కయ్య జాడ లేదు , ఇప్పుడు జాబ్ దొరకడం లేదు అని ఆరోజు నిద్రపోకుండా హైద్రాబాద్ బిజినెస్ పోర్టల్ ఓపెన్ చెసి స్క్రోల్ చేస్తూనే చేస్తూనే అక్కయ్యను తలుచుకుని కళ్ళుమూసుకున్నాను . 

బాధ ఎక్కువ అవుతోందే తప్ప తగ్గడం లేదు అని లాప్టాప్ షట్ డౌన్ చెయ్యబోతూ ఒక న్యూస్ చూసి ఆగిపోయి క్లిక్ కొట్టాను .

వేలకోట్ల నష్టాల్లో కూరుకుపోయిన టాప్ కంపెనీ అని హెడ్లైన్ …….. ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ , గ్రౌండ్స్ ………. నిర్మించి వెలుగు వెలిగిన construction కంపెనీ దివాళా స్థితికి చేరువలో ఉంది . కంపెనీ నిలబడాలంటే govt పేదల కోసం నిర్మించబోతున్న 3500 కోట్ల ప్రాజెక్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని ఇప్పుడు టాప్ 10 కంపెనీ లతో పోటీపడుతోంది . ఆ కంపెనీ ఆశలన్నింటినీ తన చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన భరద్వాజ్ మీదనే పెట్టుకోవడం గమనార్హం . 

 కంపెనీ సాలరీ లు తగ్గించేయ్యడంతో జాబ్ వదిలి వెళ్లిపోయిన వారి స్థానాలను భర్తీ చెయ్యడానికి  భరద్వాజ్ కు కొంతమంది అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ కావాలని యాడ్ ఉండటం చూసి వెంటనే అప్లై చేసి , ఎంత తక్కువ ఇచ్చినా పర్లేదు జాయిన్ అయిపోవాలి అని ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని నిద్రకూడా పోకుండా , అక్కయ్యా ……… నా అడుగు అక్కడ నుండేనా అని ఫోటోని గుండెలపై హత్తుకుని గోడకు ఆనుకుని అలాగే నిద్రపోయాను .

చెల్లి వచ్చి అన్నయ్యా , అన్నయ్యా ……… సరిగ్గా పడుకోవచ్చు కదా అనిచెప్పింది . 

చెల్లీ టైం ………. 5 గంటలు అన్నయ్యా ………, 

చెల్లెమ్మా అప్పుడే రెడీ అయిపోయావు , లవ్ యు చెల్లీ మంచి కిక్కిచ్చావు ముఖ్యమైన పని మీద వెళుతున్నాను . ఎదురు రావాలి అనిచెప్పాను .

నేను వచ్చేలోపు చెల్లి టిఫిన్ కూడా రెడీ చేసేసింది .

తినిపించి all the best అన్నయ్యా ………. అంటూ ఎదురువచ్చింది , కావాల్సిన వాటిని తీసుకుని అక్కయ్య వైపు లవ్ యు అనిచూసి సిటీ బస్ లో ఆఫీస్ చేరుకునేసరికి 10 గంటలు అయ్యింది .

నాలాంటి నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు . అందులో రమేష్ కూడా కినిపించాడు .

తన పరిస్థితి కూడా నాలానే అని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాము .

ఆఫీస్ చూస్తే చాలా పెద్దది . ఈ ప్రాజెక్ట్ కానీ రాలేదంటే ఆఫీస్ లోని మొత్తం స్టాఫ్ రోడ్డున , చైర్మన్స్ ఇద్దరికీ ఉరే గతి అని మాట్లాడుకుంటుంటే విన్నాము . 

అవును మహేష్ ఈ కంపెనీని మొత్తం బ్యాంకు ఆక్రమించేస్తుంది . మరుసటి క్షణం నుండి ఇక్కడ ఈ ఆఫీస్ ఉందని కూడా ఎవ్వరికీ తెలియదు . Govt ప్రాజెక్ట్ మొత్తం సంపాదించాను అని ఫైల్ చూపించాడు .

ఆఫీస్ లోని స్టాఫ్ మొత్తం హడావిడిగా తిరుగుతోంది . ఎక్కువ సమయం లేకపోవడం వలన ఇంటర్వ్యూ కూడా చెయ్యకుండా ఫస్ట్ వచ్చిన కొంతమందిని తీసేసుకుని అయిపోయింది వెళ్ళమని చెప్పారు .

అంతే ఆశతో వచ్చిన అందరూ నిరుత్సాహంతో వెళ్లిపోయారు . మా ఇద్దరమూ తెరుకోవడానికి కాస్త సమయమే పట్టింది .

అదిగో మహేష్ ఆయనే మేనేజర్ ………..

సర్ ఇంటర్వ్యూ అని పిలిచి ఇలా చెయ్యడం అని బాధతో ఆడిగాము .

Sorry బ్రదర్స్ ……….. ఇప్పుడు కంపెనీ పరిస్థితులు వేరు అర్థం చేసుకొండి . మా జాబ్స్ కూడా గారంటీ లేదు ఈ ప్రాజెక్టు రాకపోతే అని మాకంటే ఎక్కువ బాధపడుతూ వెళ్లిపోయారు . 

అక్కయ్య చూపించిన దారి , ఇలా కానే కాకూడదు అని అక్కడే స్టెప్స్ సై కూర్చుని ఆలోచనలో పడ్డాను .

రమేష్ ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ అని అందుకుని చూసి , ప్లేస్ ఎక్కడో తెలుసా అని అడిగాను .

సిటీ ఔట్ స్కర్ట్స్ లో మహేష్ ………. నాకు చూపిస్తావా అని అడిగాను . 

పదా అంటూ బస్ లో రెండు గంటలపాటు ట్రాఫిక్ దాటుకుని చేరుకున్నాము . బస్ లో ఫైల్ మొత్తం స్టడీ చేసాను . వారంలో ప్రాజెక్ట్స్ ప్లాన్ మరియు అమౌంట్ కోట్ govt తెలపాలి.

అప్పటికే చాలా కంపెనీలు ప్రాజెక్ట్ సాధించడం కోసం govt కు ఎంత కోట్ చెయ్యాలో అంచనా వేయడం కోసం కొలతలు తీసుకుంటున్నారు . అందులో మాతో మాట్లాడిన మేనేజర్ కూడా తమ వర్కర్స్ తో అదేపనిలో ఉన్నారు .

రమేష్ ……….. మొత్తం సైట్ కొలతలు కావాలి అని అంత ఎండలో ఇద్దరమే రెండేళ్లపాటు నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి ఆరోజు సాయంత్రం వరకూ మరియు నెక్స్ట్ రోజు కూడా ప్లేస్ లో కష్టపడ్డాము.

భరద్వాజ్ కోసం చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తామని ఆశ చూపిస్తున్నా , నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఈ కంపెనీ వల్లనే , ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వదిలి రాలేను అని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి .

రమేష్ ఈ 4 రోజులు మనకు ముఖ్యమైనవి , మనం ఇందులో లాభపడటానికి ఏమీలేదు . నా అంతరాత్మ మా అక్కయ్య దారిని చూపిస్తుంది అని నమ్మకంతో చేస్తున్నాను . నువ్వు నాతోపాటు ఉంటావా అని అడిగాను .

మహేష్ ………. ఇన్ని నెలలు జాబ్ లేకుండా ఉన్నాను . ఇష్టంతో ఏదో సాధిద్దామని ఇటువైపు అడుగులు వేసాను . కనీసం కొద్దిగైనా ఎటువంటి లాభం ఆశించకుండా మన ఎఫర్ట్ పెడదాము . పోతే ఆ రోజులతోపాటు మరొక వారం రోజులు అని చేతులు కలిపి ఇంటిపైకి చేరుకుని చిన్న డేరా కట్టుకుని ఛార్ట్స్ సెట్ చేసి ఛార్ట్స్ స్టార్టింగ్ లో VK రాసి అక్కయ్యను తలుచుకుంటూ నాలుగు రోజులపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా కిందకు దిగకుండా ఇద్దరమూ కలిసి ప్లాన్స్ గీస్తూ చివరికి ఒక ప్లాన్ రెడీ చేసి చెల్లి నుదుటిపై అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి, govt టెండర్ ఆఫీస్ కు సరైన సమయానికి చేరుకున్నాము .

ఒక్కొక్క కంపెనీ తమ మేనేజర్ మరియు ఆర్టిటెక్ట్ తోపాటు వెళ్లి ప్లాన్ మరియు టెండర్ బాక్స్ లో వేస్తున్నారు .

సిటీలో no 1 కంపెనీని టెండర్ వేయడానికి పిలిచారు . అంతే ఆ కంపెనీ చైర్మన్ , మేనేజర్ సైగ చేయగానే భరద్వాజ్ లేచి వాళ్లదగ్గరకు వెళ్ళిపోయాడు . 

భరద్వాజ్ ……… అంటూ మాతో మాట్లాడిన మేనేజర్ తన చేతిలోని ఛార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఖాళీ , చుట్టూ ఉన్నవాళ్ళంతా నవ్వుకున్నారు .

మేనేజర్ ………. they offerred 25 crores ఎవరైనా రిజెక్ట్ చేయగలరా ………, నామీద ఆధారపడిన మీరు నాకు సాలరీ ఇస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ మీకు వస్తే ok రాకపోతే నా పీరైస్థితి కూడా మీలానే , మీరు ఎంతకు టెండర్ వెయ్యబోతున్నారో కూడా చెప్పేసాను దానికి ఒక్కరూపాయి తక్కువ మేము వేస్తున్నాము అని పొగరుతో నవ్వుతూ చెప్పి వాళ్ళతోపాటు వెళ్లి టెండర్ వెయ్యబోయారు .

అది చూసి దివాళా తియ్యబోతున్న చైర్మన్లలో ఒకరికి హార్ట్ అటాక్ రావడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లిపోయారు .

భరద్వాజ్ ……… ఎంతో మంది వీధిన పడతారు నీ నిర్ణయం వలన మరొక్కసారి ఆలోచించు అని మేనేజర్ గారు ప్రాధేయపడుతోంటే , 

నన్ను కూడా ఇలా అడుక్కోమంటారు , అయినా ఇప్పుడు నా మేనేజర్ మీరు కాదు అని గర్వంతో తోసేసి టెండర్ వేశారు .

మరొక చైర్మన్ కళ్ళల్లో కన్నీళ్ళతో తలదించుకుని వెళ్లిపోయారు . 

సర్ సర్ ……… ఏదో ఒక మార్గం ఉంటుంది మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఒకసారి మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పారు .

మేనేజర్ ………. అని ఏదో చెప్పబోయి ఆగి కారులో వెళ్లిపోయారు .

అయిపోయింది ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్న ఇద్దరిలో ఒకరికి హార్ట్ అటాక్, మరొకరు ఆవేశంతో బాధలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అని ఎండలో స్టెప్స్ పై కూలబడి పైకి దేవుడివైపు చూస్తున్నారు .

లోపల ఆ కంపెనీ వారిని పిలుస్తోంటే , ఇంకెక్కడ వస్తారు అని అందరూ నవ్వుకుంటున్నారు .

మేనేజర్ గారు ఏమీ చేయలేకపోయారు , దేవుడా వాళ్లకు ఏమీకాకుండా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటే , 

ఇద్దరమూ వెళ్లి మేనేజర్ గారు రెండు నిమిషాలు మేము చెప్పేది వినండి అని లేపి చెట్టుకిందకు తీసుకువెళ్లాము . లోపల మాత్రం పిలుస్తూనే ఉన్నారు . ఇక కేవలం 15 నిమిషాలు మాత్రమే టెండర్ల ప్రక్రియ అన్నట్లు అలారం కూడా మ్రోగింది .

మేనేజర్ గారు ఇప్పుడు పరిచయాలు కూడా అనవసరం ………. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు . మీకు ఇప్పుడు వేరే సొల్యూషన్ లేదు కాబట్టి మీరు మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము ఒక ప్లాన్ రెడీ చెసాము ఎలా అన్నది చెప్పే సమయం కూడా లేదు . మీరు ఎంతకు అమౌంట్ వెయ్యబోతున్నారో వాళ్ళు ఒక్క రూపాయి తగ్గించారు . ఇప్పుడు మనకు వాళ్ళు ఎంతకు వెయ్యబోతున్నారో తెలుసు కాబట్టి ………..

మనం ఒకే ఒక్క రూపాయి తగ్గించి వెయ్యొచ్చు అని మేనేజర్ గారు ఆలోచనలో పడ్డారు .

మా వైపు చూస్తుంటే చివరి 5 నిమిషాలు మాత్రమే అని గంటలు కూడా మ్రోగిస్తున్నారు . ప్లాన్ చూసే సమయం కూడా లేకపోవడంతో , ఆ దేవుడిపై భారం వేసి వెళ్లిపోతున్నాను అని అసిస్టెంట్ ను పిలిచి లాప్టాప్ లో అమౌంట్ కోట్ మార్పించేసి govt ఆఫీస్ లొనే ప్రింటౌట్ తీయించి , మనకు వస్తుందో రాదో తరువాత పరువు నిలబెట్టారు బ్రదర్స్ అంటూ కాస్త సంతోషంతో మా ఇద్దరినీ కౌగిలించుకుని పరుగున లోపలికి వెళ్లి కొన్ని క్షణాల ముందు టెండర్ వేసి అందరి నోళ్ళూ మూయించారు .

రమేష్ మన పని అయిపోయింది వెళదాము పదా అని మాటల్లో చెప్పలేని ఆనందంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ……… అని గుండెలపై చేతినివేసుకున్నాను .

మహేష్ టెండర్ ……… కనీసం మన పేర్లు కూడా వాళ్లకు తెలియవు , ఒకవేళ మనదే ……… అని చిన్నగా గుసగుసలాడి , అనౌన్స్మెంట్ వరకూ ఉందాము అని చెప్పాడు.

రమేష్ మనం ఇక్కడిదాకే వచ్చాము ……… మన కష్టం మనం పడ్డాము , ఇక అంతా మా ఊరి అమ్మవారు చూసుకుంటారు అని సంతోషంతో భుజం చుట్టూ చేతినివేశాను.

నువ్వు ఎలా చెబితే అలా మహేష్ అని ఉత్సాహంతో బస్ లో ఇంటికి బయలుదేరాము .

మేనేజర్ బయటకువచ్చిచూసి ఎక్కడా కనిపించకపోవడంతో లోపలకు వెళ్లి టెండర్ అనౌన్స్మెంట్ సమయం కోసం ఎదురుచూస్తూ , దేవుడా మా చైర్మన్లకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకో అని ప్రార్థిస్తున్నాడు .

సుమారు 4 గంటల తరువాత GHMC చైర్మన్ గారు బయటకువచ్చి టెండర్ ******* construction కంపెనీకు కేటాయించినట్లు అనౌన్సమెంట్ చేసి వారిని లోపలికి రావాల్సిందిగా కోరారు .

అంతే మేనేజర్ గారు కొన్ని క్షణాలపాటు షాక్ లోకి వెళ్లిపోయారు . 

టాప్ 10 కంపెనీలు మరింత షాక్ లో తలదించుకుని వెళ్లిపోయారు .

సర్ ముందు చైర్మన్ గారికి అని అసిస్టెంట్ గుర్తుచేయ్యగానే ఇద్దరూ ఒక్కొక్కరికి కాల్ చేశారు . 

హాస్పిటల్లో ఉన్న చైర్మన్ వైఫ్ ఎత్తి విషయం తెలుసుకుని రెస్ట్ తీసుకుంటున్న వారికి తెలియజేసారు . 

డాక్టర్ i am fine నేను వెళ్ళాలి వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి అనిచెప్పారు.

మరొక చైర్మన్ మొబైల్  రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో , అసిస్టెంట్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళమని , ఇంటి ల్యాండ్ లైన్ కు కాల్ చేశారు .

పనివాళ్ళు ఎత్తడంతో భయంతో తడబడుతూ వెంటనే సర్ దగ్గరకువెల్లు ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చిందని చెప్పు తొందరగా వెళ్ళు మీ సర్ అపాయంలో ఉన్నారు అని చెప్పడంతో , చైర్మన్ గారి రూమ్ వైపు పరిగెత్తి తలుపు కొట్టినా తెర్వకపోవడంతో , వెంటనే తలుపు బద్దలు కొట్టి బెడ్ పై నురగతో కదలకుండా పడి ఉన్న చైర్మన్ ను ఎత్తుకుని కిందకు రావడం చూసి ఆయన వైఫ్ కంగారుతో కారు వెనక్కు తీసుకురావడంతో దగ్గరలోని హాస్పిటల్ కు పిలుచుకునివెళ్లారు …

టెండర్ వచ్చిన ఆనందంలో కంపెనీ చైర్మన్లలో ఒకరైన శివరాం గారు హార్ట్ అటాక్ ను కూడా లెక్కచేయకుండా తనను తానే డిశ్చార్జ్ చేసుకుని కుటుంబంతోపాటు చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో శ్రీమతి గారు మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్లే , లండన్ లో ఉన్న మన తల్లి ఇక అక్కడే స్టడీస్ కంటిన్యూ చెయ్యొచ్చు. వెంటనే మీ తమ్ముడికి కాల్ చేసి నా తల్లి ఫ్లైట్ టికెట్ చింపేయ్యమని కాలేజ్ హాలిడేస్ ఇచ్చినప్పుడే రావచ్చు అనిచెప్పు ……….

శివరాం ……… మన ఆర్కిటెక్ట్ వెన్నుపోటు పొడిచాడు అని స్టాఫ్ చెప్పారు . మరి ప్లాన్ లేకుండా మనకు టెండర్ ఎలా వచ్చింది అని తన భార్య అడిగింది .

అందుకే కదా ఆ విషయం తెలుసుకోవడానికి డాక్టర్ రాకముందే , హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చెయ్యకముందే వెళుతున్నది .

కాస్త నెమ్మది ……… 

శ్రీమతి గారు ఇంకేమీ భయపడాల్సిన అవసరం లేదు , టెన్సన్స్ మొత్తం హుష్ కాకి, మనసు ఎంత తేలికగా ఉందొ తెలుసా ……… ఒక్క టెండర్ తో సమస్యలన్నీ తీరిపోతాయి. రేపు జప్తు చెయ్యడానికి రావాల్సిన బ్యాంక్ ఆఫీసర్స్ మన ముందు చేతులుకట్టుకుని వేల కోట్లు ఋణంగా ఇస్తాము తీసుకోండి , మీమీద నమ్మకం ఉంది అని బ్రతిమాలతారు .

 మేనేజర్ మొబైల్ continuous గా బిజీ అని వస్తోంది ………. మే బీ మీ అన్నయ్య నారాయణగాడితో మాట్లాడుతూ ఉంటారు అని సంతోషంతో మాట్లాడుతుండగానే ,

అన్నయ్యా ……… అంటూ పిలుపు , చూస్తే నారాయణను స్ట్రేచర్ పై హాస్పిటల్ లోపలికి తీసుకువచ్చారు .

చెల్లెమ్మా ………. ఏమైంది వీడికి అని ముగ్గురూ కళ్ళల్లో కన్నీళ్ళతో కంగారుపడితూ ICU లోకి తీసుకెళ్లారు . శివరాం గారు పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకొనివచ్చి టెన్షన్ పడుతూ బయటకువచ్చారు .

అన్నయ్యా ……… అంటూ గుండెలపై వాలిన తన చెల్లిని ఇద్దరూ ఓదారుస్తూ , ఏమైంది చెల్లీ అని అడిగారు .

ఏమో అన్నయ్యా ………. కొద్దిసమయం ముందు డ్రైవర్ కూడా లేకుండా వారే చాలా చాలా కంగారుపడుతూ లోపలికివచ్చి , మాట్లాడిస్తున్నా పట్టించుకోకుండా పైకివెళ్లి డోర్స్ వేసుకున్నారు . మళ్లీ పనిమనిషి నోటిలో నురగ వస్తున్న వారిని ఎత్తుకుని కిందకు రావడంతో వెంటనే హాస్పిటల్ కు పిలుచుకునివచ్చాము .

నర్స్ కంగారుగా బయటకువచ్చి విషం తాగారు వెంటనే ఈ మందులను తీసుకురమ్మని చెప్పడంతో , బోరున విలపిస్తున్న తన చెల్లిని తన భార్య గుండెలపై వాలిచి , అంత వయసులోనూ పరిగెత్తి హాస్పిటల్ మెడికల్ స్టోర్ నుండి తీసుకొచ్చి అందించారు .

భువనేశ్వరి అన్నయ్యకు ఏమీ కాదు అని నడిపించుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నారు . 

శివరాం గారికి మేనేజర్ నుండి కాల్ వచ్చింది . సర్ ……… చాలాసేపటి నుండి సర్ కు కాల్ చేస్తున్నాను ఎంగేజ్ వస్తోంది .

చంద్ర ………… వాడు విషం తాగాడు . హాస్పిటల్ కు పిలుచుకునివచ్చాము ట్రీట్మెంట్ జరుగుతోంది అనిచెప్పగానే సర్ వచ్చేస్తున్నాను అని కట్ చేసి , GHMC చైర్మన్ ను కలిసి విషయం చెప్పడంతో , 

Sooooo bad …….. సంతకం చేసి వెళ్ళండి మనం తరువాత కలుద్దాము అని బదులివ్వడంతో ,

థాంక్యూ soooooo మచ్ సర్ అని బయటకువచ్చి , తలదించుకొని వెళ్లిపోతున్న భరద్వాజ్ దగ్గరకువెళ్లి కేవలం నీవల్ల అక్కడ వేలమంది స్టాఫ్ బాగు కోసం ఆరాటపడుతున్న ఇద్దరు హాస్పిటల్లో చేరారు . వాళ్లకు ఏమైనా జరిగితే ఆ వేల మందిలో ఎవ్వరూ నిన్ను ప్రాణాలతో వదలరు అని వార్నింగ్ ఇచ్చి కారులో హాస్పిటల్ చేరుకున్నారు .

డాక్టర్ బయటకువచ్చి విషం గుండెకు పూర్తిగా చేరిలోపు తీసుకొచ్చినందువలన కాపాడగలిగాము . మీ ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకునివెళ్ళొచ్చు అని నర్సుకు మందులు రాసిచ్చి వెళ్లిపోయారు.

అప్పటికి అందరూ ఊపిరిపీల్చుకున్నారు . శివరాం వెళ్లి ఇంటి పనిమనిషిని అభినందించి పర్సులోని డబ్బు లేకపోవడంతో వేలికున్న ఉంగరం తీసి ఇచ్చారు .

సర్ వద్దు …….. సర్ వలన మా కుటుంబం మొత్తం ఏ కష్టం లేకుండా జీవిస్తున్నాము . అయినా ఇందులో నేను చేసిందేమీ లేదు , సమయానికి మేనేజర్ సర్ కాల్ చేసి మీ సర్ పరిస్థితి చూడమని కాల్ చెయ్యడంతో వెంటనే వెళ్లి చూసి ఇలా , మా సర్ బ్రతికారు అది చాలు సర్ దేవుణ్ణి ప్రార్థించి , నేను కారు దగ్గర ఉంటాను అని ఉంగరం తీసుకోకుండానే వెళ్ళిపోయాడు  ………..

చంద్ర…….. అంటూ సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకొన్నారు.

సర్ మీరు …….. గుండె నొప్పి ……. 

టెండర్ మనకు వచ్చిందని తెలిసి ఎప్పుడో వెళ్ళిపోయింది , ఇక నీ దగ్గరకు వస్తున్నాను ఇంతలో వీడు ఇలా అని అద్దం లోనుండి వెంటిలేటర్ పై ఉన్న నారాయణ గారిని చూసారు .

థాంక్యూ  చంద్ర థాంక్యూ soooooo మచ్ ……. నువ్వు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు మా నలుగురి ప్రాణాలను మీ సర్ వాళ్ళు ఇద్దరూ – మీ మేడం వాళ్ళు ఇద్దరూను ……….

ఇందులో నేను చేసిందేమీ లేదు సర్ ఎక్కడి నుండి వచ్చారో ఇద్దరు కుర్రాళ్ళు , టెండర్ సమయం ముగిసే కొన్ని క్షణాల ముందు మన కంపెనీతో టెండర్ వేయించారు . నాకు కనీసం ప్లాన్ చూసే సమయమే లేదు అని జరిగినదంతా చెప్పాడు .

దెబ్బకు దెబ్బ కొట్టామన్నమాట చంద్ర ……… మన టెండర్ కోట్ తెలుసుకుని వాళ్ళు ఒక్క రూపాయి తేడాతో టెండర్ వేస్తే , అది మనకు తెలిసి అదే ఒక్కరూపాయి తగ్గించి చావుదెబ్బ కొట్టావు అని సంతోషంతో కౌగిలించుకొన్నారు .

లోపల నుండి చప్పుళ్ళు మరియు నారాయణ గారి అరుపులు వినిపించి డోర్ తీసుకుని లోపలికివెళ్లారు .

రేయ్ శివరాం నన్ను ఎందుకు బ్రతికించారు , పరువు మొత్తం పోయింది , మన స్టాఫ్ అంతా రేపు రోడ్డున పడతారు అని గ్లూకోజ్ కూడా లాగెయ్యడంతో రక్తం కారిపోవడం చూసి పరుగునవెళ్లి , రేయ్ టెండర్ మనదే టెండర్ మనదే అని చేతులను పట్టుకున్నారు .

నాకోసం నేను బాధపడుతున్నానని చెబుతున్నారు కదూ ………

లేదండీ , లేదు అన్నయ్యా……… చంద్ర చెప్పు అని శివరాం గారు సైగచేశారు .

అవును సర్ టెండర్ మనదే అని వివరించడంతో , 

అవునా రమేష్ , అవునా రా అని ఇద్దరినీ ఒకేసారి కౌగిలించుకున్నాడు.

రేయ్ ……… నీ చెల్లి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ , బ్లడ్ అంటించావు అని కొట్టి , నర్స్ ……. ముందు వీడికి గ్లూకోజ్ ఎక్కించు అని చెప్పడంతో ,

బ్లడ్ శుభ్రం చేసి కట్టుకొట్టి గ్లూకోజ్ ఎక్కిస్తోంటే ………..

రేయ్ ……… అవసరం లేదు నేను perfectly ఆల్రైట్ ……. మన కంపెనీని కాపాడిన ఆ ఇద్దరు కుర్రాళ్లను వెంటనే మనమే వెళ్లి కలవాలి పదా , చంద్ర ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారా , టెండర్ ఆఫీస్ లో ఉన్నారా ……….. అని ఉత్కంఠతో అడిగారు .

Sorry సర్ ……… టెండర్ సమయం అవుతుండటంతో వాళ్ళ పేర్లను అడిగాను . ముందు వెళ్లి టెండర్ సంగతి చూడండి అని పంపించారు . టెండర్ వేసి బయటకువచ్చిచూస్తే ఎక్కడా కనిపించలేదు సర్ ……..

చంద్ర గారు ……… ఇప్పుడెలా , ఈ గ్రేటర్ సిటీలో మన కంపెనీని , వేల మంది స్టాఫ్ రోడ్డున పడకుండా సేవ్ చేసిన దేవుళ్లను కనుక్కోవడం అని మేడం వాళ్ళు బాధతో అడిగారు .

సిటీ మొత్తం సెర్చ్ చేసైనా , జల్లెడ పెట్టించైనా …….. పేర్లు పెట్టారుగా దేవుళ్ళు అని ఆ దేవుళ్లను కనిపెడతాము . వాళ్ళు ఏది అడిగినా కాదనము అని మాట ఇచ్చారు .

సర్ అవసరం లేదు సర్ ………. వారం ముందు అసిస్టెంట్ ఇంటర్వ్యూ కోసం మన ఆఫీస్ కు వచ్చారు సర్ , అప్లికేషన్స్ ఉన్నాయి క్షణాల్లో అడ్రస్ తో వస్తాను అని ఆఫీస్ కు బయలుదేరారు చంద్ర .

అసిస్టెంట్ కోసం ………. టాలెంటెడ్ కుర్రాళ్ళు అవకాశాలు దొరకక ఇలా కనుమరుగైపోతున్నారు అని ఫీల్ అయ్యారు .

చెల్లి కాలేజ్ లంచ్ బెల్ మ్రోగగానే బ్యాగ్ భుజం వెనుక వేసుకుని లంచ్ బాక్స్ తీసుకుని నేరుగా మెయిన్ గేట్ దగ్గరకువచ్చి , అప్పటికే వేచిచూస్తున్న కృష్ణగాడి చెయ్యిపట్టుకొని లోపలికి పిలుచుకునివేలుతూ రేయ్ ……… కాలేజ్ దగ్గరికి రాగానే క్యాప్ , స్పెడ్స్ పెట్టుకోమని చెప్పారుకదా ,

లవ్ యు రా ……… అని స్కూటీలోనుండి తీసి పెట్టుకున్నాడు . 

హీరోలా ఉన్నావురా అని చేతిని చుట్టేసి , నిన్ను ఇలా లోపల చూస్తే నన్ను తోసేసి నిన్ను ఎగరేసుకునిపోతారు .

అప్పుడు కానీ మీ అన్నయ్య నా కాళ్ళు విరగ్గొట్టి ………. వద్దులే తలుచుకుంటేనే వొళ్ళంతా భయంతో జలదరిస్తోంది అని బదులిచ్చి , అయినా అమ్మాయిలను పడెయ్యడానికి కాదు . నన్ను ఆ ర్యాగింగ్ గ్యాంగ్ చూస్తే మేము లేని సమయంలో నిన్ను ఏమైనా చేస్తారేమోనని వాడి భయం , అందుకే గంటకొకసారి వచ్చి చూడమన్నది అని బదులిచ్చాడు .

ముసిముసినవ్వులతో లవ్ యు అన్నయ్యా ……… అని తలుచుకుని పార్క్ చెట్టు నీడలో పచ్చని గడ్డిపై కూర్చున్నాము .

లంచ్ బాక్స్ ఇద్దరి మధ్య ఉంచి మా అన్నయ్యకు , మీ అన్నయ్యకు కాల్ చేస్తా , చెయ్యి అని ఇద్దరమూ ఒకేసారి మాట్లాడి నవ్వుకున్నాము .

చెల్లి మొబైల్ తీసి నాకు కాల్ చేసి అన్నయ్యా …….. ఎక్కడ ఉన్నారు , భోజనం చేశారా అని ప్రాణంలా అడిగింది .

చెల్లెమ్మా ………. ఇంట్లోనే ఉన్నాము . ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను . మీరు తినెయ్యండి సాయంత్రం నా ప్రాణమైన చెల్లి చేతులతో తింటాను లవ్ యు చెల్లీ …….. వాడు ప్రక్కనే ఉన్నాడా …….

ఉన్నాడు అన్నయ్యా ………

గుడ్ ………. మీరు తినండి బై అనిచెప్పి కట్ చేసాను .

చెల్లి మొబైల్ బ్యాగులో ఉంచేసి లంచ్ బాక్స్ కూడా లోపలుపెట్టేసింది .

మీ అన్నయ్య పనిమీద ఉన్నాడా ………అయితే ఇంటికి వెల్లాకే మనమూ తిందాము అనిచెప్పడంతో ,

పెదాలపై చిరునవ్వుతో లవ్ యు రా అని లేచి చెయ్యి అందించి లేపి చెట్టుకింద ఉన్న బెంచ్ మీద చేతిని చుట్టేసి కూర్చుని , రేయ్ ……… ఒక కోరిక కోరుతాను తీరుస్తావా , మా అన్నయ్య కూడా ఒప్పుకున్నాకేలే అని ప్రేమతో కాస్త జలదరింపుతో అడిగింది .

ఏదో ముఖ్యమైన కోరికనే కొరబోతున్నట్లున్నావు అని నుదుటిపై ముద్దుపెట్టాడు .

రేయ్ …………. రెండు సంవత్సరాల నుండి అక్కయ్య కోసం రాత్రిపగలూ తేడాలేకుండా ఇష్టంతో వెతుకుతూనే ఉన్నాము , అయినా మన అమ్మవారు కరుణించలేదు . అక్కయ్య కనిపించడం లేదని అన్నయ్య బాధను చూడలేకపోతున్నాను . ఎప్పటికైనా అక్కయ్యను చేరతాము అని నమ్మకం ఉంది కానీ ఆ సంతోషమైన సమయం ఎప్పుడో ……… రోజురోజుకీ నిద్రలేని రాత్రుల సమయం పడుతూనే ఉంది అన్నయ్యకు . అక్కయ్య ఆల్బమ్ చూస్తూ ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియడం లేదు . చాలాసార్లు గోడకు అనుకునే నిద్రపోతున్నారు . చూసి నా హృదయం చలించిపోతోంది .

వాడి కళ్ళల్లో నీళ్లతో అయితే ఏమిచేద్దాము కృష్ణ ………..

అక్కయ్య కనిపించేంతవరకూ అన్నయ్యకు మనమే ఒక బుల్లి వాసంతిని ( బుజ్జి అక్కయ్యను ) చేతిలో పెడదాము అని వాడి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుతో గుండెలపై వాలిపోయింది .

బుజ్జి అక్కయ్యనా ……… మనమా …….. ఎలా తీసుకొస్తామురా అని అడిగాడు .

ఇంత అమాయకుడివి ఏంటిరా నువ్వు …….. అందుకే తెగ ముద్దొచ్చేస్తున్నావు అని వాడిచేతిని అందుకొని తియ్యని నవ్వుతో వేళ్లపై ప్రేమతో ఒక్కొక్క ముద్దుపెట్టి , ఇలా అంటూ వాడి చేతిని తన పొత్తికడుపుపై తాకించుకుంది .

చెల్లి కోరిక అర్థమయినట్లు నోరు కళ్ళు పెద్దగా తెరిచి కొన్నిక్షణాలపాటు తియ్యని షాక్ తో కదలకుండా ఉండిపోయాడు .

వాడి పరిస్థితిని చూసి చెల్లి నోటికి చేతిని అడ్డుపెట్టుకుని ఆపకుండా నవ్వుతూనే ఉంది .

వాడు వొళ్ళంతా తియ్యని సరిగమలు పలికినట్లు చెల్లివైపు చూసి పెదాలను నాలుకతో తడుపుకుని సిగ్గుపడిపోతూ తలదించేసుకున్నాడు .

ఉమ్మా ……… మరింత ముద్దొచ్చేస్తున్నావురా కొరుక్కుని తినేయ్యాలన్నంతలా , నాది మా అన్నయ్య కోరికను తీరుస్తావా లేదా అని బుగ్గలను అందుకొని పెదాలపై అతిదగ్గరగా ఒకరి శ్వాసను మరొకరు పీల్చివధులుతూ ప్రాణంలా అడిగింది .

రేయ్ ……… అదీ …….

మా అన్నయ్య ఒప్పుకుంటేనే అంటావు అంతేకదా ………

అవును ……..

లవ్ యు రా …….. అంటూ పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టింది .

చెల్లి పొత్తికడుపుపై చేతినివేసి మీ అన్నయ్య ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఆ ……. మధురమైన శృంగార కేళి తరువాత ………. కాలేజ్ ……..

ప్రెగ్నెన్సీ తో కాలేజ్ కు ఎలా అంటావా………..

నేనెందుకు భయపడాలి , నన్ను కాలు కింద పెట్టనీకుండా చూసుకునే ప్రాణమైన ఇద్దరు ఉండగా , ఈ సమాజం గురించి నాకు అనవసరం . ఇప్పుడే చెబుతున్నాను పెళ్ళిమాత్రం అక్కయ్య కనిపించాక అక్కయ్య ఆశీర్వాదంతోనే . అలాగే మరొక విషయం బుజ్జి అక్కయ్య మ్యాటర్ మాత్రం సీక్రెట్ గా ఉంచి అన్నయ్యకు ఆ సమయానికి బుల్లి వాసంతి గారు అని చేతిలో ఉంచి అన్నయ్య అంతులేని ఆనందాన్ని చూడాలి అని పరవశించిపోతూ చెప్పింది .

లవ్ యు రా ………. నువ్వెలా అంటే అలా అని అసలు ఆ కోరిక కొరినప్పటి నుండీ నేను భూమిపై లేను ఏదో కొత్తలోకంలో విహరిస్తున్నాను అంటూ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .

అందమైన నవ్వుతో నడుము గిల్లేసి సిగ్గుతో వాడి గుండెలపై వాలిపోయింది చెల్లి.

చంద్ర సర్ ఆఫీస్ కు చేరగానే స్టాఫ్ మొత్తం చుట్టేసి మొదట చైర్మన్స్ ఎలా ఉన్నారో తెలుసుకుని , టెండర్ దక్కినందుకు చంద్ర సర్ ను సంతోషంతో అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు .

 సంతోషంతో కంప్యూటర్ అనలిస్ట్ దగ్గరకువెళ్లి ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ తీయించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీక్షణంగా తన అసిస్టెంట్ సహాయంతో చెక్ చేస్తూ మొదట రమేష్ , తరువాత నా అప్లికేషన్స్ ప్రింటౌట్ తీసి మొబైల్ నెంబర్స్ , అడ్రస్ ఉండటం చూసి రెండుచేతులనూ పైకెత్తి ఉత్సాహంతో got it అని కేకలువెయ్యడం చూసిన స్టాఫ్ ఎవరు సర్ వాళ్ళు అని అడిగారు .

మీ పెదాలపై చిరునవ్వుని చిగురింపజేసిన వాళ్ళు , టెండర్ మనకు రావడానికి కారణమైన వాళ్ళు ……… , తరువాత సంబరాలు చూసుకుందాము వీళ్ళతో …… అనిచెప్పి కారులో హాస్పిటల్ కు బయలుదేరారు . కారు పార్క్ చేసి పరుగున ICU చేరుకుని సర్ దొరికాయి వాళ్ళ పేర్లు మహేష్ , రమేష్  అంటూ అప్లికేషన్స్ అందించారు . సర్ మొబైల్ నెంబర్ ఉంది కాల్ చేసి పిలిపించమంటారా అని చెప్పారు.

ఇద్దరు చైర్మన్స్ మేడం లవైపు చూసారు . 

అప్లికేషన్స్ అందుకొని చూసి మీరు స్వయంగా వెళ్లడమే గౌరవం అని బదులివ్వడంతో, 

సరిగ్గా చెప్పారు మేడమ్స్ ………. వీడి గ్లూకోజ్ పూర్తయితే భయలుదేరతాము అని శివరాం గారు చెప్పారు .

సర్ నేను హాస్పిటల్ బిల్ పే చేస్తాను అని మేనేజర్ కౌంటర్ వైపు వెళ్లారు .

రేయ్ i am perfectly ఆల్రైట్ అంటూ లాగెయ్యబోతుంటే ,

హెలో హలో ………. ఒక్క నిమిషం అని ఆపి నర్స్ ను పిలిచి నెమ్మదిగా తీయించి ఉత్సాహంతో మేడం వాళ్ళతోపాటు బయటకువచ్చి , ఎంప్లాయిస్ మరియు స్టాఫ్ మొత్తం హాస్పిటల్ బయట ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .

చైర్మన్స్ ఒకరి భుజాలపై మరొకరు నవ్వుతూ బయటకు రావడం చూసి అందరూ సంతోషించారు .

సర్ ……… ఎక్కడకు వెళుతున్నారో మేనేజర్ గారు చెప్పారు . మేమూ మీవెంట వస్తాము , వాళ్ళను మేమూ చూడాలనుకుంటున్నాము అని అడగడంతో , 

మంచిదే ………… మాకంటే మీకే వాళ్ళను చూడాలని ఎక్కువ ఉంటుంది అని మేడం వాళ్ళను ఒక కారులో పనిమనిషి తోడుగా పంపించేసి , మేనేజర్ అడ్రస్ ఎక్కడ అని అడిగారు .

డ్రైవర్ అంటూ కారుని పిలిచి వెనుక ఇద్దరినీ కూర్చోబెట్టి , ముందు మేనేజర్ గారు కూర్చుని చెల్లితో మాట్లాడి చాలారోజుల తరువాత కార్టూన్ ఛానెల్ పెట్టి రమేష్ తోపాటు చూస్తూ నవ్వుతున్నాము .

డ్రైవర్ ను కారు ఆపమని సర్ ఇదే ఇల్లు అని పాతబడిన ఇంటిని చూపించారు . 

మేనేజర్ ……… మా మీ వెనకున్న అందరి సంతోషాలను తిరిగిచ్చిన టాలెంటెడ్ కుర్రాళ్ళు ఇక్కడ ఉండటం చూస్తుంటే మా హృదయం చలించిపోతోంది . మీ మేడం వాళ్ళు ఆ కుర్రాళ్లకు దేవుళ్ళు అనికూడా నామకరణం చేశారు . సో ……..

అర్థం అయ్యింది సర్ అని అసిస్టెంట్ ను పిలిచి చెవిలో గుసగుసలాడారు .

మేనేజర్ తోపాటు దిగి డోర్ దగ్గరకువచ్చి కాలింగ్ బెల్ నొక్కారు . 

రమేష్ …….. నువ్వు మా గెస్ట్ వి హాయిగా కూర్చో నేనుతీస్తాను అని లేవబోతుంటే , మహేష్ …….. ఇది మన ఇల్లు నువ్వు కూర్చో నేను తీస్తాను . వారం రోజులయ్యింది నీ నవ్వుని చూసి ఎంజాయ్ కార్టూన్స్ అని లేచాడు . 

లేదు నేను లేదు నేను నేను నేను ……….. అంటూ వాదులాడుకుంటూ తోసుకుంటూ నవ్వుతూ ఒకేసారి డోర్స్ తెరిచి మేనేజర్ గారు …….. అని పిలిచాము .

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 90, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button