Srungara Kathamaalika

Srungara Kathamaalika – 89 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 89 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 89 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
ఇంటిబయటే బుల్లెట్ దిగి ఒక్క నిమిషం రా మామా అని మొబైల్ తీసి కెప్టెన్ కు కాల్ చేసాను . కట్ అయ్యే చివరి క్షణంలో ఎత్తాడు . స్పీకర్ on చెయ్యమని చెప్పి ఫోన్ ఎత్తడానికి ఆ భయం ఉంది చూడు మీకిప్పుడు చాలా అవసరం అని నవ్వేసి , హలో బ్రదర్ చెప్పుంటాను మళ్లీ గుర్తుచేస్తున్నాను , మీరుకాకుండా కాలేజ్ లో ఏ సీనియర్ ర్యాగింగ్ చేసినా నేనుమాత్రం మీదగ్గరికే వస్తాను ఎందుకో తెలుసుకదా …………, అలాగే మ్యాచ్ ఉంటే పిలవండి మీవైపే వచ్చి ఆడతాము . ఎందుకంటే మీ గ్రౌండ్ మాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది . సో ర్యాగింగ్ గురించి వదిలేసి మిగతా ఎంజాయ్మెంట్ చూసుకోండి అందరికీ మంచిది . ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము పార్టీ ఎంజాయ్ చెయ్యండి రేపు కాలేజ్ లో కలుద్దాము బై గుడ్ నైట్ …………

రేయ్ మామా …….. మ్యాచ్ కు పిలుస్తారంటావా అని అడిగాడు .

రేయ్ నీయబ్బా ……… నేనేదో సరదాకి అడిగాను రా అని వీపుపై కొట్టి భుజం చుట్టూ చేతినివేసి చిరునవ్వులు చిందిస్తూ పైకి వెళ్ళాము .

పార్టీ ఎంజాయ్ చేసారా ……. బాగా మెక్కారా అని చెల్లి ఫీల్ అవుతూ అడిగింది . ఇక్కడ మాత్రం నేను తినిపిస్తే తింటారు ………..

రేయ్ …….. ఇప్పుడు కూడా మీ అన్నయ్య నీ చేతితో తినడానికే వచ్చాడు .

మరి పార్టీలో ……….

ఓన్లీ కూల్ డ్రింక్స్ అని చూపించాడు .

అన్నయ్యా ………. మీకు అక్కయ్య చేతితో తినిపించలేదని , తను కూడా తినలేదు పాపం అని ఫుడ్ పైకి తీసుకొచ్చింది కార్తీక .

చెల్లెమ్మా ……… లవ్ యు అని నెత్తిపై ప్రాణంలా కొట్టి ఆకలేస్తోంది .

లవ్ యు sooooo మచ్ అన్నయ్యా …….. అని ప్లేటులో వడ్డించుకొనివచ్చి మాకు తినిపించబోతే , ముందు నువ్వు అనిచెప్పాము .

ఆనందబాస్పాలతో తిని తినిపించింది . అక్కయ్యా ……. నాకు అని కార్తీక పెద్ద నోరు తెరువడంతో నవ్వుకున్నాము . అందరికీ చెల్లే తినిపించి మురిసిపోయింది .

కాసేపు బయట చల్లటి గాలిలో సేదతీరి బెడ్ పై వాలిపోయాము . అక్కయ్యా ……. మీ ప్రియమైన చెల్లికోసం అనెను ఏర్పాట్లు చేసేసాము . చెల్లిని మేము లేని సమయంలో మీరే చూసుకోవాలి అని అమ్మవారిని ప్రార్థించి అక్కయ్యనే తలుచుకుంటూ నిద్రపోయాను .

తెల్లవారుఘామునే లేచి అందరమూ రెడీ అయ్యి గుడికి వెళ్లిచ్చాము . అంటీ మాకిష్టమైన టిఫిన్ చేసింది . తినేసి అంటీ ఆశీర్వాదం తీసుకుని అక్కయ్య ఫోటోని బ్యాగులో ఉంచుకుని బయటకు వస్తుంటే , అంటీ లంచ్ బాక్స్ అందించారు .

అంతే కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది .

చెల్లీ ……… మధ్యాహ్నం ఒక్కపూట అలవాటు చేసుకుంటాను . నీ భవిష్యత్తు ముఖ్యం అని నుదిటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , చెల్లీ వాడు స్కూటీలో (చెల్లి డ్రైవింగ్) నేను బుల్లెట్ లో కాలేజ్ చేరుకున్నాము .

Welcome freshers ……… అని బ్యానర్లతో స్వాగతం పలికింది కాలేజ్ . సెక్యూరిటీ అడ్మిషన్ లెటర్ చూసి స్టూడెంట్స్ ను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు . పేరెంట్స్ ను బయటే ఆపేస్తున్నారు .

అన్నయ్యా , రేయ్ ……..మొదటిరోజు కాస్త భయంగానే ఉందిరా ……….

రేయ్ మేము ఈరోజంతా ఇక్కడే ఉంటాము కదా జాబ్స్ కు లీవ్ ఇచ్చేసాము . ర్యాగింగ్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్లు , కొద్దిగా ఇబ్బందిపడినా చాలు missed కాల్ ఇవ్వు మరుక్షణంలో నీ ముందు ఉంటాము అని బుగ్గలను స్పృశించాడు .

అయినా మీరు ఉండగా నాకెందుకు భయం అని ఇద్దరినీ హత్తుకొని చుట్టూ చూసి వాడి పెదాలపై ప్చ్ …….. అంటూ ముద్దుపెట్టి ముసిముసినవ్వులతో వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ స్కూటీలో లోపలికివెళ్లింది .

రేయ్ మామా …….. ఛాన్స్ మళ్లీ మిస్ చేసుకున్నాను రా అని ఫీల్ అవుతోంటే , మెడ చుట్టూ చేతినివేసి నలిపేసాను . పాపం ప్రతిసారీ నా చెల్లే …………..

ఇంతలో మాకు నిన్న సహాయం చేసిన లవర్స్ స్కూటీ , బైకులలో వచ్చారు . Hi బ్రదర్ అని ఆగాడు , కానీ సిస్టర్ మాత్రం మావైపు కోపంతో లోపలికివెళ్లిపోయింది .

Sorry బ్రదర్ చెప్పానుకదా అని మాట్లాడి లోపలికివెళ్లాడు . Freshers అందరూ తొలిరోజు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తోపాటు వచ్చి కాస్త భయపడుతూనే లోపలికివెలుతున్నారు .

అర గంట అయినా మెయిన్ బ్యాచ్ రాకపోవడం చూసి , రేయ్ మామా భయపడి రాలేదేమోరా అని నవ్వుకున్నాము .

కానీ అమ్మాయిలను ఎవరైనా సెకండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొంపదీసి ర్యాగింగ్ చేస్తారేమోనని కాలేజ్ కు గంట ముందుగానే వచ్చేసారు . మామూలుగా అయితే ప్రిన్సిపాల్ ఫ్రెషర్స్ కు ఆడిటోరియం లో వెల్కమ్ స్పీచ్ ఇస్తారు . ఆ స్పీచ్ కు కూడా వీళ్ళు ఫ్రెషర్స్ ను పంపించకుండా ర్యాగింగ్ చేసేవాళ్ళు . కానీ ఈ ఇయర్ మాత్రం దగ్గరుండి అమ్మాయిలను ఎవ్వడూ టచ్ చెయ్యకుండా స్వయంగా వీళ్లే ఆడిటోరియం వైపు పంపించి , అబ్బాయిలను మాత్రం గ్రౌండ్ లో wait చెయ్యమని పంపిస్తున్నారు .

ఏంటన్నా …….. ఈ సంవత్సరం కొత్తగా అని కొంతమంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి అడిగారు . 

రేయ్ నాకొడకల్లారా మాకు తెలియకుండా అమ్మాయిలను ఎవడైనా ర్యాగింగ్ చేసినట్లు తెలిసిందా అంటూ చెంపలపై ఒక్కొక్క దెబ్బ వేసి , గుద్ద నోరు మూసుకుని క్లాస్ లకు వెళ్ళండి , అబ్బాయిలను కావాలంటే మీ ఇష్టం గ్రౌండ్ లో ఉన్నారు వెళ్ళండి అని లాగేసి , sorry సిస్టర్స్ sorry సిస్టర్స్ మిమ్మల్ని ఏనాకొడుకూ టచ్ చెయ్యకుండా చూసుకునే బాధ్యత మాది అని అక్కడ white గులాబీ పూలు ఉన్నాయి తీసుకునివెళ్లండి అని కెప్టెన్ ముందుండి చూసుకుంటున్నాడు .

 మొదట చెల్లి సంతోషంతో పువ్వు అందుకొని ఆడిటోరియం వైపు వెళ్ళింది . క్లాస్ లకు వెళుతూ లవర్స్ ఇద్దరూ చూసి షాక్ తో ఈ సంవత్సరం అమ్మాయిలకు ర్యాగింగ్ లేదు అని విషయం తెలుసుకుని , ఏంజెల్ తియ్యి తియ్యి ……… తొందరగా ఇంటికి కాల్ చేసి నా మరదలిని కాలేజ్ కు రమ్మనిచెప్పు , బయటున్న బ్రదర్ చెప్పినట్లుగానే చేసాడు . ఎంతచెప్పినా నువ్వు వినలేదు కోపంతో లోపలికి వచ్చేసావు , వాళ్ళు ఎంత బాధపడిఉంటారో .

వెంటనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి నాన్నా ……… చెల్లిని ఇక ఏమాత్రం భయపడొద్దు అనిచెప్పు అని వివరించింది .

 చాలా సంతోషం తల్లీ అర గంటలో నీ చెల్లి కాలేజ్ లో ఉంటుంది అని ఉత్సాహంతో చెప్పడంతో , ఆనందంతో పొంగిపోయి తన లవర్ ని కౌగిలించుకుని చేతినిపట్టుకొని పరుగున మాదగ్గరికివచ్చి , తలదించుకొని నిలబడింది .

ఏంటి బ్రదర్ ……….. లోపల ర్యాగింగ్ ఉధృతంగా జరుగుతున్నట్లుందే ……..

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బ్రదర్ అని చేతులను కలిపి , కాలేజ్ హిస్టరీలో తొలిసారి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ముందుండి ఫ్రెషర్స్ అమ్మాయిలను కనీసం కన్నెత్తైనా చూడకుండా పంపించేస్తున్నారు .

అవునా ……… రేయ్ మామా , కెప్టెన్ మనకంటే ముందే వచ్చేసారురా అని కౌగిలించుకున్నాము .

మరి సిస్టర్ ఇలా మౌనంగా నిలబడిపోయారు . 

అన్నయ్యలూ ………. sorry , మీ వలన నా చెల్లి ఈరోజు కాలేజ్ కు రాబోతోంది థాంక్యూ sooo మచ్ అని ఆనందంతో చెప్పింది .

సిస్టర్ …….. ఈ ఆనందం చాలు అని సంతోషంతో మాట్లాడుతుండగానే బైకులో వచ్చినవాళ్లను నాన్న , చెల్లీ అని కౌగిలించుకుని , ఈ అన్నయ్య వల్లనే నాన్న అని చెప్పింది .

థాంక్స్ బాబు …….. నా చిన్నకూతురు ర్యాగింగ్ కు భయపడి కాకేజ్ కు వెళ్ళను అని రూంలోనే ఉండిపోయింది. ర్యాగింగ్ లేదని కాల్ చెయ్యడంతో రెడీ అయ్యి ఉత్సాహంతో వచ్చేసింది .

అన్నయ్యా ………ప్రిన్సిపాల్ స్పీచ్ స్టార్ట్ అవ్వబోతోంది అని చెప్పింది .

Go ahead సిస్టర్……… all the best అని చెప్పడంతో , థాంక్స్ అన్నయ్యా …… అని లోపలికివెళ్లారు .

 గులాబీ పువ్వు అందుకొని సీనియర్లను చూస్తూ నవ్వుకుని దర్జాగా ఆడిటోరియం లోకివెళ్లి అందరూ ర్యాగింగ్ గురించే మాట్లాడుతూ మురిసిపోతూ ఉండటం చూసి , చెల్లిప్రక్కనే కూర్చుని చాలా ఆనందపడుతుంటే , 

చెల్లి సంతోషంతో నవ్వుకుని i am కృష్ణవేణి అని చేతిని చాపింది , i am సౌమ్య అని ఒకరికొకరు పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అయిపోయారు . 

ప్రిన్సిపాల్ , ఫ్యాకల్టీ వెల్కమ్ స్పీచ్ ఇచ్చి ఈరోజు క్లాస్సెస్ జరగవు , మీ ఇష్టం కాలేజ్ లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి . ఇప్పుడే విషయం తెలిసింది అమ్మాయిలకు ర్యాగింగ్ లేదని కంగ్రాట్స్ అనిచెప్పి వెళ్లిపోయారు .

 చప్పట్లతో మారుమ్రోగించి లేచి అందరూ ఒకరినొకరు చేతులు కలిపి పరిచయం చేసుకున్నారు .

 కృష్ణ ……… అసలు నేనైతే ఈరోజు ర్యాగింగ్ కు భయపడి కాలేజ్ కు రాకూడదు అని ఇంట్లోనే నా రూంలో ఉండిపోయాను . మేము కూడా మేము కూడా అని చాలామంది అన్నారు .

మా అక్కయ్య ఇందుమతి ఇక్కడే సెకండ్ ఇయర్ చదువుతోంది . వెంటనే కాల్ చేసి విషయం చెప్పడంతో మాటల్లో చెప్పలేని ఆనందంతో వచ్చేసాను . ర్యాగింగ్ జరగకుండా చూసిన అన్నయ్యలను కూడా నాకు పరిచయం చేసింది .

ఇందు ……… ఎవరు ఎవరు ఆ అన్నయ్యలు అని అడిగారు . 

బయట కలిశాను ఫ్రెండ్స్ , ఈపాటికి వెళ్ళిపోయి ఉంటారు . ఎమున్నారు హీరోల్లా …………. అన్నయ్యలూ అని పిలవబుద్ధి అవ్వలేదు నాకు అనిచెప్పడంతో , 

చెల్లికి 50% అనుమానం కలిగింది .

అవునా అవునా ……… shit shit మాకు ఆ అదృష్టం లేదు , కనీసం నెంబర్ అయినా ఉన్నా థాంక్స్ చెప్పేవాళ్ళము . కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పటి నుండి ఎంత భయపడ్డామో తెలుసా , అలా ఎంటర్ అవ్వగానే మొత్తం పోగొట్టేశారు అని ఫీల్ అవుతుంటే,

ఫ్రెండ్స్ నాదగ్గర నెంబర్ ఉందిగా మా అక్కయ్య ఫ్రెండ్ దగ్గర ఉండటంతో తీసుకున్నాను అనగానే , ప్రతి అమ్మాయి చుట్టుముట్టేసి please please ………… అని నలిపేస్తూ అడిగారు .

సరే సరే ఫ్రెండ్స్ ఒక్కనిమిషం మన సంతోషానికి కారణమైన అన్నయ్యలకు మనం హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పాలి వీలైతే చిలిదనంతో ఒక ఆటపట్టిద్దాము అని అందరూ సంతోషంతో యాహూ అని కేకలువేసి , ఫ్రెండ్ ముందు నెంబర్ చెప్పమని మొబైల్స్ బయటకు తీశారు .

సగం నెంబర్స్ చెప్పగానే వాడు , అన్నయ్యనే ……… అని కళ్ళల్లో చెమ్మతో వెంటనే తుడుచుకుని నాకోసం ఇంతమంది పెదాలపై చిరునవ్వు అని మురిసిపోతోంది .

అందరూ ఒకేసారి కాల్ చెయ్యడంతో బిజీ బిజీ అని వస్తుండటంతో వాట్సాప్ లో సేవ్ చేసుకుని థాంక్స్ ……… అని మెసేజ్ లు పంపించారు .

కృష్ణ ……… అందరూ తీసుకున్నారు నీకు వాళ్లకు థాంక్స్ చెప్పాలని లేదా అని అడిగింది . 

 చిలిపినవ్వుతో ఇందు …….. ఇలా రా అని మీదగ్గర కేవలం నెంబర్ ఉంటే నా హృదయంలో వాళ్లే ఉన్నారు అని చెవిలో గుసగుసలాడి , నేను కృష్ణగాడు చెల్లీ బుగ్గలపై ముద్దులుపెడుతున్న పిక్ తీసి అన్నయ్య , వీడు నా హీరో అని చూపించింది .

అంటే కృష్ణ ………. నీకోసం మొత్తం అందరు అమ్మాయిల పెదాలపై చిరునవ్వు , గుండెల్లో ధైర్యం నింపారన్నమాట , ఎంత అదృష్టవంతురాలివే నువ్వు థాంక్యూ soooooo మచ్ అని అందరికీ చెప్పబోతుంటే ,

నా అన్నయ్య ఏమిచేసినా ఒక కారణం ఉంటుంది కాబట్టి చెప్పకు అని ప్రామిస్ తీసుకుంది .

ఆ అన్నయ్యలలో మీ అన్నయ్య ఎవరన్నావు ……… ఇదిగో అని మళ్ళీ పిక్ చూపించి, ఈ క్షణం నుండి నీ ప్రియుడు మాత్రమే నాకు అన్నయ్య , మీ అన్నయ్య …….. అని సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతోంది .

ఇందు ……… sorry to say this , మా అన్నయ్య హృదయం ఒక దేవతతో నిండిపోయింది . ఇంత ఇంత అంటే కూడా స్థానం లేదు అక్కడ , ఎంత ప్రయత్నించినా వేస్ట్ అని హత్తుకొని చెప్పింది .

మీ అన్నయ్య సంతోషన్గా ఉండాలి ……….. అని కన్నీళ్లను తుడుచుకుని , నువ్వు మాత్రం చెప్పకు ఆటపట్టించైనా సంతోషిస్తాము please please please …… కృష్ణ అని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది .

మీ ఇష్టం అని నవ్వుకుని కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ ఈరోజు క్లాస్సెస్ లేవు లంచ్ కు ఇంటికివెళ్లిపోవచ్చు అనిచెప్పి అన్నయ్యకు ఇలా మెసేజ్ లు వస్తూనే ఉంటాయని చెప్పడంతో , వాడు గట్టిగా నవ్వుకుని అయితే మీ అన్నయ్య అయిపోయాడు అని బదులిచ్చి బయట వేచిచూస్తుంటాము రా లవ్ యు అని ప్రేమతో ముద్దుపెట్టాడు .

ఏంట్రా అని అడిగాను ………. మొదటిరోజు కదరా నీ చెల్లికి క్లాస్సెస్ లేవు అని లంచ్ కు ఇంటికి వెళ్లిపోదాము అనిచెప్పింది .

అయినా ఏంటి నీ మొబైల్ కు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి అని భుజం పై చేతినివేశాడు .

ఏంటో రా ……… థాంక్స్ అన్నయ్యా , లవ్ యు హీరో ……… అని చాలా నెంబర్స్ నుండి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి . అందరూ అమ్మాయిలే అనిచెప్పాను .

ఏదీ చూడనీ అని మొబైల్ అందుకొని చూసి రేయ్ మామా ……… లవ్ మెసేజ్ లుకూడా , హార్ట్ కూడా పంపించారు . 

ఇగ్నోర్ రా మామా ……… నా హృదయం అక్కయ్యకు , చెల్లికి మాత్రమే తెలుసుకదరా …….. అని కట్ చేసేసి , ఇక తమరు ఎప్పుడు కాలేజ్ కు అని అడిగాను .

సిగ్గుపడుతూ ……… అదిగో నా కాలేజ్ అని ప్రక్కనే ఉన్న govt డిగ్రీ కాలేజ్ వైపు వేలిని చూపించాడు . రేపే నీ చెల్లిని ఇక్కడ వదిలి జాయిన్ అయిపోతాను .

నా చెల్లికి దగ్గరలోనే ……… పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నావు , లవ్ యు రా మామా ఇక రోజూ ఇద్దరూ వెళ్లొచ్చు రావచ్చు హమ్మయ్యా ……..అనుకున్నాను . 

మరి నీ కాలేజ్ ………..

ఇంకా నెలరోజుల సమయం ఉందిరా …….. అని బదులిచ్చాను . IPS అవ్వాలంటే ఫస్ట్ ఇయర్ నుండే ప్రిపేర్ అవ్వాలిరా కాబట్టి కాలేజ్ జాయిన్ అయ్యాక పార్ట్ టైం జాబ్ వదిలేసి కేవలం అదే లక్ష్యంతో ముందుకువెల్లు .

మరి డబ్బు ఎలారా ……… రేయ్ ఉన్న డబ్బుతో జాగ్రత్తగా ఖర్చు చేసుకువెళ్లడమే , మన లక్ష్యాలకు తప్ప మనం ఇక దేనికి ఖర్చు చేస్తామురా …….. కానీ చెల్లికిమాత్రం ఏలోటూ రానివ్వకూడదు అడగకముందే మనమే తెలుసుకుని తీర్చాలి , నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాను .

లవ్ యు రా మామా అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .

లంచ్ బెల్ కొట్టగానే చెల్లి తన ఫ్రెండ్ ఇందుతోపాటు బయటకువచ్చి స్కూటీ ఆపివచ్చి అమాంతం మాఇద్దరినీ కౌగిలించుకుని లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని గుండెలపై వాలిపోయింది .

ఏంటి చెల్లీ ఏమైంది ……. అని తెలిసినా నవ్వుతూ ఆడిగాము .

నన్ను వదిలి పార్టీకి వెళ్లినప్పుడే అనుకున్నాను ఇలాంటిదానికోసమే అని అంటూ మా గుండెలపై కొట్టింది . 

చెల్లీ …….. అంటే అందరికీ ……….

లేదులే అన్నయ్యా ……… మాఇద్దరికి మాత్రమే తెలుసు కానీ మిమ్మల్ని మాత్రం అందరూ దేవుల్లాగా కొలుస్తున్నారు . మెసేజ్ లు కాల్స్ వచ్చే ఉంటాయి అన్నయ్యా ……….

లేదే ………

ఏదీ అన్నయ్యా …….. మొబైల్ ఇవ్వు అని చూసి నవ్వుకుని నా అన్నయ్య గురించి నాకు తెలుసులే , ఇదిగో ఇదికూడా మీకు ఫ్లాట్ అయిపోయింది . మీ హృదయంలో అక్కయ్యకు తప్ప స్థానం లేదు అని చెప్పాను . మీరు హ్యాపీగా ఉంటే చాలని అర్థం చేసుకుంది .

చెల్లీ ……… అక్కయ్య మాత్రమే కాదు మరొకరు కూడా ఉన్నారు ……..

ఎవరన్నయ్యా ……… ఆ అదృష్టవంతురాలు అని తలబధించుకుని నేను కాకుండా ఇంకెవరు అని ఫీల్ అవుతోంటే , 

నా ప్రియ మిత్రుడి హార్ట్ అని చెప్పాను .

లవ్ యు అన్నయ్యా ………. వేరే పేరు చెప్పి ఉంటే , బ్యాగులోని పెప్పర్ స్ప్రే కొట్టేసేదాన్ని అని తియ్యదనంతో నవ్వుకుని , లవర్స్ ను కూడా కలిసి ఇంటికి చేరుకున్నాము .

ఈరోజు కూడా నా చెల్లి చేతితో తినే అదృష్టం ఉంది అంటీ అని చెప్పాను.

నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున నుండి 8 గంటలవరకూ అక్కయ్యకోసం కేటాయించి తరువాత కృష్ణగాడు రెడీ చేసుకున్న సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళొస్తామురా అని చెల్లిని కాలేజ్ లో వదిలి , ర్యాగింగ్ లేకపోవడంతో సంతోషించి డిగ్రీ జాయిన్ అవ్వబోతున్నాను ఏంజెల్ అని ఈసారి వీడే పెదాలపై ముద్దుపెట్టి , ఇందుమతితోపాటు లోపలకు వెళ్లినతరువాత , కాలేజ్ కు వెళ్లి ఆర్ట్స్ లో జాయిన్ అయ్యి ఇద్దరికీ కాల్ చేసి చెప్పాడు . ఆ తరువాతి రోజు నుండీ ఇద్దరినీ కేవలం స్టడీస్ లో మాత్రమే involve అయ్యేలా చేసాను . నెలరోజులూ మార్నింగ్ మధ్యాహ్నం కూడా నేనే జాబ్ చేస్తూ వెళ్ళాను .

ఇక నా  జాయినింగ్ date రావడంతో , ముందురోజే అన్నింటినీ రెడీ చేసుకున్నాను . ఉదయమే మాఇద్దరినీ గుడికి తీసుకెళ్లివచ్చి ఫైల్ అందించి all the best అన్నయ్యా ……… ఈరోజు నుండీ ముగ్గురమూ స్టూడెంట్స్ అయిపోయాము అని సంతోషంతో నవ్వుకున్నాము . అక్కయ్య ఫోటో ముందు నిలబడి మీరు ఆశించిన గమ్యం వైపు తొలి అడుగు వెయ్యబోతున్నాను అని గుండెలపై చేతినివేసుకొని కళ్ళుమూసుకున్నాను . అంటీ , అంకుల్ కు వెళ్ళొస్తామని చెప్పి ముగ్గురమూ బయలుదేరాము .

ఇద్దరినీ వాళ్ళ కాలేజ్ ల దగ్గర వదిలేసి బుల్లెట్ లో సెంట్రల్ యూనివర్సిటీ చేరుకుని ఆఫీస్ రూంలో ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తిచేసి అమౌంట్ పే చేసి , మా బిల్డింగ్ ఎక్కడో తెలుసుకుని సరైన సమయానికే క్లాస్రూం లో అడుగుపెట్టాను . కేవలం 8 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు . వెళ్లి ఒక స్టూడెంట్ ప్రక్కన కూర్చుని పరిచయం చేసుకున్నాము . మహేష్ – రమేష్ అని .

అంతలోనే ఒక 65 – 70 ఏళ్ల లెక్చరర్ వచ్చారు . కళ్ళు కూడా సరిగ్గా కనపడనట్లు అందరినీ తీక్షణంగా చూసి గుడ్ మార్నింగ్ I am నారాయణ ……. మీరంతా నన్ను ఎందుకు అలా చూస్తున్నారో నాకు అర్థమయ్యింది . నేను రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది . మీకు కొత్త ప్రొఫెసర్ అపాయింట్ అయ్యేంతవరకూ యూనివర్సిటీ నన్ను aaproach అవ్వడంతో తప్పలేదు . నేనేదో క్లాస్ లో నేర్పిస్తాను అని ఆశించి వచ్చినవాళ్ళు వెంటనే మీ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి ఎక్కడైనా వేరే కాలేజ్ లలో చేరిపోండి . Yes ………. ఈ కోర్స్ ఎంచుకున్నారంటే మీలో టాలెంట్ ఉంటేనే అని నాకు తెలుసు . రేపటి నుండి క్లాస్ కు కూడా రావాల్సిన అవసరం లేదు . నా మెయిల్ ఇస్తాను ఎటువంటి డౌట్స్ ఉన్నా మెయిల్ చెయ్యవచ్చు అని బోర్డ్ పై రాశారు . మీరు మీలో ఉన్న సృజనాత్మకతను మీరే బయటకు తీసుకురావాలి . అందుకు మీరు సిటీలోని అత్యద్భుతమైన కట్టడాలను , బిల్డింగ్స్ కు వెళ్లడం . దాని స్కెచ్ గీయడం ……… ఏవైనా తప్పులుంటే గుర్తించడం . దానికి మీరు ఎలా సొల్యూషన్ స్కెచ్ గీస్తారో గీసి నాకు మెయిల్ చెయ్యడం అంతే , మీరు సిటీలో ఏ బిల్డింగ్ గమనించాలనుకుంటారో నాకు తెలిపితే క్షణాల్లో యూనివర్సిటీ ఇంకా అవసరమైతే govt నుండి పర్మిషన్ ఇప్పిస్తాను . మొదటగా నా సలహా బిర్లా మందిర్ ,   బుద్ధ విగ్రహం , గోల్కొండ ఫోర్ట్, సాలర్ జంగ్ మ్యూజియం , చార్మినార్ ప్రక్కనే ఉన్న మక్కా మసీదు ……. ఇలా హిస్టారికల్ places నుండి మొదలెట్టి న్యూ టెక్నాలజీ తో నిర్మించిన బిగ్గెస్ట్ బిల్డింగ్స్ రీసెర్చ్ చెయ్యవచ్చు . 24/7 మీకు అందుబాటులో ఉంటాను స్టూడెంట్స్ all the బెస్ట్ thats it సైనింగ్ ఆఫ్ అనిచెప్పి ఎలా వచ్చారో అలా వెళ్లిపోయారు .

మహేష్ మనం ఇక క్లాస్ లో కలవలేమేమో అని రమేష్ చెప్పాడు .

అయితే ఫీల్డ్ లో కలుద్దాము ఫ్రెండ్ నేను ఈరోజు సాయంత్రం బిర్లా మందిర్ రేపు గోల్కొండ ఫోర్ట్ వెళ్తున్నాను అని నా పెరుతోపాటు సర్ కు మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకే , హలో మహేష్ all the best అని గ్రాంటెడ్ లెటర్ మెయిల్ చేశారు . 

అధిచూసి రమేష్ కూడా సర్ కు మెయిల్ పంపించి లెటర్ రాగానే సంతోషంతో హైఫై కొట్టి , సాయంత్రం గుడిలో కలుద్దాము క్యాంటీన్ కు వెళదామా అన్నాడు . 

Sure అని వెళ్లి కలిసి కాఫీ తాగి నెంబర్స్ ఎక్స్చేంజి చేసుకుని కాస్త పని ఉంది ఫ్రెండ్ అని hug చేసుకుని యూనివర్సిటీ నుండి బయటకువచ్చేసి స్టడీ కోసం కావాల్సిన ఐటమ్స్ తీసుకుని చెల్లి కాలేజ్ చేరుకున్నాను .

లంచ్ టైం లో ముగ్గురమూ కలిసాము . అన్నయ్యా , రేయ్ మామా …… కాలేజ్ ఎలా ఉంది ఎలా ఉంది అని ఉత్సాహంగా అడిగారు . 

రేయ్ మామా , చెల్లీ ……… ఇక కాలేజ్ కు వెళ్లాల్సిన పనిలేదు .

అన్నయ్యా ……….

చెల్లీ ఆకలేస్తోంది తినిపిస్తూ ఉండు చెబుతాను అని తింటూ కాలేజ్ ఎంటర్ అయ్యింది దగ్గర నుండి మొత్తం చెప్పి , ఫస్ట్ రీసెర్చ్ బిర్లా మందిర్ నుండి మొదలేదదామని అనుకుంటున్నాను . మీ కాలేజ్ అయిపోగానే ఇంటికివచ్చెయ్యండి ఫ్రెష్ అయ్యి వెళదాము అనిచెప్పాను .

ఇదేదో సూపర్ గా ఉంది అన్నయ్యా ………. హైద్రాబాద్ మొత్తం యూనివర్సిటీ పర్మిషన్ తో హ్యాపీగా చుట్టేస్తూ వర్క్ తోపాటు ఎంజాయ్ కూడా చెయ్యొచ్చు . సండే సండే మేముకూడా రావచ్చా ……… 

రెండు రోజుల్లో సండే కాబట్టి గోల్కొండ వెళదాము . నేను రేపు వెళ్లి మాక్సిమం స్టడీ చేసేస్తాను . సండే ఎంజాయ్ చేద్దాము అని చెప్పాను .

లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……… అని ముగ్గురమూ హత్తుకొని , తినేసి నేను మాత్రమే ఇంటికి చేరుకున్నాను . 

సాయంత్రం చెల్లివాళ్ళు రాగానే ఫ్రెష్ అయ్యి చెల్లి పట్టు లంగావోణీతో , మధ్యాహ్నం తీసుకున్న వస్తువులను ఒక బ్యాగులో ఉంచుకుని కిందకు వచ్చాము . 

మేము కూడా రెడీ అని అంకుల్ కూడా పూజ వస్తువులతో బయటకువచ్చారు .

మహేష్ నువ్వు చెప్పకపోతే , మా తల్లి చెప్పదనుకున్నావా మధ్యాహ్నమే కాల్ చేసి చెప్పింది , ఇదిగో రెడీ అయిపోయాము . మేమంతా కారులో వస్తాము మీరిద్దరూ బైకులో వెనుకే రండి అదే పనిష్మెంట్ అని చెల్లిని పిలిచారు .

అక్కయ్యా …….. అంటూ చేతిని చుట్టేసి కార్తీక , చెల్లిని లాక్కునివెళ్లి వెనుక కారులో కూర్చున్నారు .

నవ్వుకుని ఇద్దరమూ వెనుకే ఫాలో అయ్యాము . టెంపుల్ చేరుకునేసరికి 6 గంటలు అయ్యింది . టెంపుల్ మొత్తం విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది . 

మహేష్ ఈరోజు చాలా మంచిరోజు అని ఏదో చెప్పారు అంకుల్ ………., అన్నయ్యా ……… పండగ లాంటి రోజున పని మొదలుపెడుతున్నారు. అంతా అక్కయ్య ఆ అమ్మవారి ఆశీర్వాదం అని సంతోషంతో వెళ్లి దర్శనం చేసుకున్నాము .

చెల్లీ ……… మీరు ప్రదక్షణలు చేసి ప్రశాంతంగా కూర్చోండి , ఆలస్యం అవ్వవచ్చు వెళ్లాలనిపిస్తే కారులో వెళ్లిపోండి అనిచెప్పాను .

మహేష్ పవిత్రమైన రోజున నీవలన గుడికి వచ్చాము . ఎంత ఆలస్యం అయినా పర్లేదు ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది . ఒక్కొక్కరమూ ఒక్కొక్కసారి ప్రసాదం తీసుకొచ్చి తింటూ కూర్చుంటాము నువ్వు వెళ్లు అనిచెప్పారు . 

రేయ్ నేనూ ……….

ఇద్దరమూ టెంపుల్ ఈవో ను కలిసి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకుని , ఒకసారి గుడిచుట్టూ తిరిగొచ్చి ,  పొడవులను కొలిచే ఎలక్ట్రానిక్ ఐటమ్ బయటకు తీసాను . ఎదురుగా గోడపైకి లైటింగ్ వేస్తే ఎన్ని అడుగులు ఉందొ డిజిటల్ మీటర్లో చూపిస్తుండటం చూసి కృష్ణగాడు ఆశ్చర్యపోయాడు . 

రేయ్ మామా ……… ఎక్కడిదిరా , ఆన్లైన్లో చూసానురా ఇంట్రస్టింగ్ గా అనిపించడంతో ఉదయం తీసుకున్నాను . ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి పని సులభతరం అవుతుంది అని సుమారు 3 గంటలపాటు గుడి సౌందర్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆనందించాను . 9 గంటలకు చెల్లీవాళ్ళు ఎక్కడ ఉన్నారు అనిచూస్తే దేవుడి ముందు భజన చేస్తుంటే భక్తిలో మునిగితేలుతున్నారు . 

మేముకూడా కొన్ని నిమిషాలు కూర్చుని పూర్తయిన తరువాత ఇంటికి చేరుకుని భోజనం చేసి గుడ్ నైట్ చెప్పేసి పైకివెళ్లాము.

బయట లైట్స్ వేసి ఛార్ట్స్ , పెన్సిల్ , స్కెచెస్ మరియు స్టాండింగ్ స్టాండ్ తీసుకుని బయటకువచ్చి అన్నీ arrange చేసి అక్కయ్య ఫోటో ప్రక్కనే పెట్టుకుని ఉమ్మా …….. లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని ముద్దుపెట్టాను . చెల్లీ వాడు వెనుకే ఉన్నట్లు నవ్వుకుని నేనుకూడా లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి అక్కడే చదువుకుంటున్నారు .

 టెంపుల్ మొత్తం డ్రా చేసి నాకు అర్థమైనవన్నీ గుర్తిస్తూ 100 ఇయర్స్ ముందే టెక్నాలజీ లేకున్నా అద్భుతమైన సృష్టికి , కళలకు మైమరచి ఆ ఇంజినీర్లకు హ్యాట్సాఫ్ చేసి పర్ఫెక్ట్ అని మొబైల్లో పిక్ తీసి ఇదేవిషయాన్ని సర్ కు మెయిల్ చేసి , లాప్టాప్ అందుకొని గోల్కొండ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అందరమూ ఒకేసారి నిద్రపోయాము .

తరువాతి రోజు 9 గంటలవరకూ అక్కయ్యను గాలించి ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి ముగ్గురమూ బయలుదేరి కాలేజ్ దగ్గర వదిలేసి , మొబైల్లో gps ద్వారా గోల్కొండ వైపు పోనిచ్చాను . దారిలో నాకు ఇంటరెస్ట్ అనిపించిన మాల్స్ , హోటల్స్ , అపార్ట్మెంట్స్ , బిల్డింగ్స్ ను మొబైల్లో ఫోటోలు తీస్తూ గోల్కొండ చేరుకున్నాను . నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకున్నాను . 

All the best ……….. మహేష్ అని టెంపరరీ ID కార్డ్ ఇచ్చారు . అంతలో రమేష్ వచ్చి sorry మహేష్ నిన్న రావడం కుదరలేదు 5 మినిట్స్ అని లోపలకువెళ్లి Id కార్డ్ తోపాటు రావడంతో ఇద్దరమూ ఫస్ట్ టాప్ చేరుకుని పెద్ద గోడపై నిలబడి చుట్టూ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి , రమేష్ అప్పటి ఆర్కిటెక్ట్ ఇప్పుడు చేయలేకపోతున్నారు అని సాయంత్రం వరకూ ఒక చివర నుండి ముందుకువెళుతూ గొప్పతనాన్ని , అక్కడక్కడా కొన్ని తప్పులనూ గుర్తించాము . 

క్లోజింగ్ సమయానికి బయటకువచ్చి ok రమేష్ రేపు కలుద్దాము అని ఇంటికి చేరుకున్నాను . 

అన్నయ్యా …….  టైర్డ్ అయినట్లున్నారు ఫ్రెష్ అయ్యిరండి మ్యాగీ చేసిస్తాను అని వచ్చేటప్పటికి కాఫీ మ్యాగీ చేతిలో పట్టుకుని రెడీగా ఉంది . నేను వచ్చేన్తవరకూ కూడా ఆగకుండా నోట్లో ఇంత తురుక్కుని tasty రా మామా …….. , డార్లింగ్ మీ అన్నయ్యకు తిని……పించు అని చెప్పాడు . 

ఇద్దరమూ నవ్వుకుని తిని , నిన్నలానే పూర్తయినంతవరకూ చార్ట్ ప్రిపేర్ చేసాను . 

కార్తీక ఉత్సాహంతో పైకివచ్చి అక్కయ్యా ………. అమ్మా నాన్న రేపు ఉదయమే 5 గంటలకు బెంగళూరు వెళుతున్నారు పెళ్లికి ఉదయమే వాళ్ళను ఎయిర్పోర్ట్ లో వదిలేసి మనం ఫోర్ట్ కు కారులో వెళ్లొచ్చు అని సంతోషంతో చెప్పింది . 

ఉదయం 5 గంటలకు అంకుల్ పిలువగానే నాతోపాటు వస్తున్న కృష్ణగాన్ని ఆపి చెల్లెళ్ళకు తోడుగా ఎవరుంటారురా మూసుకుని ఇక్కడే ఉండు కావాలంటే మరికొద్దిసేపు దున్నపోతులా నిద్రపో అనిచెప్పి ఒక్కడినే వెళ్లి ఎయిర్పోర్ట్ లో వదిలేసివచ్చాను . వచ్చేలోపు అక్కయ్యను వెతకడానికి వెళ్లారని తెలిసి ఫ్రెష్ అయ్యాను . 10 గంటలకు నలుగురమూ కారులో వెనుక చెల్లిని అక్కడా ఇక్కడా తాకుతూ గిల్లుతూ ఎంజాయ్ చేస్తుంటే కార్తీకతోపాటు నవ్వుకుని ష్ ష్ …… అంటూ మిర్రర్ వెనక్కు తిప్పేసాను .

రేయ్ ఘాడమైన ముద్దుఇస్తాను సైలెంట్ గా కూర్చో అని ముద్దుపెట్టి , లవ్ యు రా అంటూ వాడి గుండెలపై వాలిపోయింది .

ముద్దు అదిరిపోయింది కృష్ణ అని రెండు చేతులతో గట్టిగా చుట్టేసి డ్రైవర్ కాస్త AC పెంచవయ్యా ………. వొళ్ళంతా ఏదో అయిపోతోంది అని ఆర్డర్ వేసాడు .

సరే సర్ ……….

మా అన్నయ్యనే డ్రైవర్ అంటావా అని వాడి బుగ్గపై కొరికేసింది . 

లవ్ యు లవ్ యు డార్లింగ్ , అంటాను మళ్లీ అంటాను మళ్లీ కొరికేయ్యి i loved it అని ఏకమయ్యేలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించి పరవశించిపోతున్నాడు .

పార్కింగ్ లో నాకోసమే ఎదురుచూస్తున్న రమేష్ ను చేరుకుని hi hi అంటూ అందరినీ పరిచయం చేశాను .

Id కార్డ్స్ చూపించి అందరమూ నేరుగా లోపలికి వెళ్లిపోయాము . చెల్లెమ్మా ……… ఎక్కడికైనా వెళ్లే పర్మిషన్ మనదగ్గర ఉంది అని నా id కార్డ్ కృష్ణగాడికి అందించి ముగ్గురూ వెళ్లి ఫోర్ట్ మొత్తం చుట్టేయ్యండి మేము పనిచూసుకునివస్తాము అని చెరొకవైపు వెళ్లి మధ్యాహ్నం లోపు పూర్తిచేసి చెల్లివాళ్ళతో జాయిన్ అయ్యి లంచ్ చేసి సాయంత్రం వరకూ ఫోటోలు సెల్ఫీలతో పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేసి పూర్తిగా అలసిపోయినట్లు , అందరమూ ఫేమస్ హోటల్లో బిరియానీ తిని , రమేష్ కు మళ్లీ మరొకచోట కలుద్దాము అనిచెప్పి 9 గంటలకు ఇంటికిచేరుకున్నాము .

కాసేపు రెస్ట్ తీసుకుని గోల్కొండ ఫోర్ట్ మా రివ్యూ ని , సలహాలను సర్ కి పంపించి , అక్కయ్యా …….. ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎలాగైతే నన్ను గుంటూరు మొత్తం చూపించడానికి వెళ్ళాము కదా అలా అని అక్కయ్య ఆల్బమ్ తిరగేస్తూ అలసిపోయి నిద్రపోయాను .

తెల్లవారకముందే లేచి టైం కోసం మొబైల్ చూస్తే సర్ నుండి మెయిల్ ………వెల్డన్ మహేష్ , keep it up , నన్ను కూడా ఆలోచనలో పడేసింది నీ టోటల్ రివ్యూ , ఇలాగే ఇష్టంతో ముందుకువెల్లు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాను అని రిప్లై చదివి అప్పుడే స్నానం చేసివచ్చిన చెల్లికి చూపించాను . 

మా అన్నయ్య గురించి మాకు ఎప్పుడో తెలుసు అని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది .

గుడ్ మార్నింగ్ చెల్లీ అని వాడు ఫ్రెష్ అవ్వగానే బాత్రూమ్లోకి దూరిపోయాను . 

ఇక ఆరోజు నుండి ఉదయం హిస్టారికల్ , లేటెస్ట్ బిల్డింగ్స్ కు వెళ్లి రోజురోజుకూ కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటూ , నెట్ నుండి గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకుంటూ రోజులు వేగంగా గడిచిపోయాయి .

చెల్లి ఫస్ట్ ఇయర్ exams అవ్వడం యూనివర్సిటీ టాప్ రావడం , ముందు వెళ్లి అక్కయ్యకు చెబుతోంటే విని సంతోషం పట్టలేక చెల్లిని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పేసాము . 

అంటీ same డైలాగ్ తో నా తల్లి గిరించి నాకు తెలుసు అందుకే ఉదయమే స్వీట్స్ చేసేసాను అని తినిపించడంతో అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .

కొన్నిరోజులకు ఒకేసారి పది వేల , 15 వేలు , 20 వేలు ………5 వేలు , 10 వేలు …… ఇలా నా అకౌంట్లోకి 10 నిమిషాలపాటు అమౌంట్స్ పెడుతూనే ఉన్నాయి చెక్ చేస్తే ఊరిజనమందరూ పంపిస్తున్నారు . పెద్దయ్యకు కాల్ చేసేంతలో పెద్దయ్యే కాల్ చేసి మహేష్ ……… వరుస మూడు పంటలతో బ్యాంక్ రుణాలను మొత్తం తీర్చేసాను . ఇక మిగిలిన లాభం మొత్తం మీ అవసరాలకోసం పంపించాము సంతోషంతో అనిచెప్పారు.

పెద్దయ్యా ……… చాలా సంతోషం . కానీ అవసరమైనప్పుడు నేనే అడుగుతాను కదా అప్పటివరకూ లాభాలను జాగ్రత్తగా సేవ్ చేసుకోండి , మీకు మళ్లీ ముందులాంటి పరిస్థితులు రాకూడదు అని ఎవరి అమౌంట్ వారికి పంపించేసాను . 

అలా పంట చేతికొచ్చిన ప్రతిసారీ మొత్తం లాభాన్ని మాకు పంపించడం , నేను వెంటనే వెనక్కు పంపించడం మాకు అలవాటైపోయింది . 

చెల్లి స్టీడీస్ లో మరింత బిజీ అవ్వడం , కృష్ణగాడు IPS కోసం సామాజిక పరిస్థితులను అధ్యయనం చెయ్యడం , నేను ప్రతి బిల్డింగ్ రివ్యూ సర్ కు పంపిస్తూ రోజూ ఏదో ఒక కొత్తదనాన్ని తెలుసుకోవడంతో బిజీ బిజీ అయిపోయాము . నా ఊహాలతో కొత్తవాటిని ఆవిష్కరిస్తూ సర్ మన్ననలు పొందుతూ , కలవమని చెప్పడంతో అప్పుడప్పుడూ కలుస్తూ డిస్కస్ చేసేవాళ్ళము . రెండవ సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వడం ……. చెల్లి ఆ సంవత్సరం కూడా టాప్ వచ్చింది . చివరి ప్రాజెక్ట్ పూర్తిచేయ్యడంతో నా కోర్స్ పూర్తయ్యి సర్టిఫికెట్ చేతికి రావడం , సర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని జాబ్స్ వేటలో పడ్డాను . మాదగ్గర ఉన్న డబ్బంతా అయిపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యినా ముందుకు నడిచాము . తప్పని పరిస్థితుల్లో అంకుల్ కు కాల్ చేసి కాస్త అమౌంట్ తీసుకున్నాను . 

మహేష్ ఎంత అవసరం అయినా మోహమాటపడకుండా అడగమని లక్ష రూపాయలు పంపించారు . 

మరుక్షణమే అంకుల్ పైకివచ్చి మహేష్ నా ఇజ్జత్ మొత్తం పోయింది వాడు కాల్ చేసి మహేష్ కు డబ్బు అవసరం నువ్వేమి చేస్తున్నావురా అని బండ బూతులు తిట్టాడు.

ఇంకొక్కసారి ఇలా జరిగితే బాగుండదు చెబుతున్నాను . ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో , మీరు సెటిల్ అయ్యాక వడ్డీతోపాటు ఇవ్వొచ్చులే అని నవ్వుతూ చెప్పారు .

అంకుల్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇప్పించుకుంటాము అనిచెప్పాము .

మహేష్ మరొకవిషయం మీ చెల్లికి డాక్టర్ సంబంధం వచ్చింది వారంలో చూసుకోవడానికి వస్తున్నారు అంతా మీరే చూసుకోవాలని , ఈ పెళ్లి చేసేసి మా సొంత village కు వెళ్ళిపోయి నువ్వు చెప్పినట్లుగా ప్రశాంతంగా జీవించేస్తాము అని చెప్పారు .

అంతే ఆనందం పట్టలేక ముగ్గురమూ కిందకు పరిగెత్తి కాబోయే పెళ్లికూతురు ఎక్కడ అని అంటీ గుండెలపై సిగ్గుపడుతున్న కార్తీకను ఆటపట్టించాము .

పైకివచ్చి లాప్టాప్ అందుకొని అన్ని జాబ్స్ వెబ్సైట్ లలో నా resume ఉంచి కాల్స్ కోసం ఎదురుచూస్తున్నాను . నేరుగా ఆఫీస్ లకు కార్తీక పెళ్లిచూపులు తరువాత వెళ్లాలని నిర్ణయించుకున్నాను .

నెక్స్ట్ రోజు నుండే బెంగళూరు , ముంబై కంపెనీల నుండి కాల్స్ వచ్చాయి , హైద్రాబాద్ లో ఉండి వెతుకుతుంటేనే అక్కయ్య జాడ కనిపించడం లేదు ఇక సిటీ వదిలితే శాశ్వతంగా దూరమైపోతాను అని ఇగ్నోర్ చేసాను . 

కార్తీక పెళ్లిచూపుల ముందురోజు ఇల్లు కాంపౌండ్ అందంగా కనిపించాలని ముగ్గురమూ శుభ్రం చెయ్యడం చూసి అంటీ అంకుల్ ఆనందంతో పొంగిపోయి చేతులు కలిపారు .

అంకుల్ , మేమిద్దరమూ వాళ్లకోసం బయటే నిలబడి ఎదురుచూస్తూ వచ్చాక పెళ్ళికొడుకుని చూసి , కార్తీక you are lucky అని మనసులో అనుకుని సాదరంగా ఆహ్వానించాము . 

అంకుల్ మాఇద్దరినీ కొడుకులుగా పరిచయం చేసారు . 

బావగారు డాక్టర్ అనితెలిసి మరింత ఆనందించాము . అంకుల్ అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లి సంప్రదాయాల ప్రకారం ఆథిత్యాన్ని అందించారు .

పెళ్ళికొడుకు హీరోలా ఉన్నాడని లోపల రెడీచేస్తున్న చెల్లికి మెసేజ్ పంపాను .

కార్తీక ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇక్కడ ఆతృతతో ఎదురుచూస్తోంది అని మెసేజ్ వచ్చేన్తలో , అమ్మాయిని పిలిపించండి అని చెప్పడంతో ,

చెల్లీ , అంటీ పిలుచుకొనివచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టి , లోపలకువెళ్లి టీ తీసుకొచ్చి కార్తీక పెళ్ళికొడుకు వారి బంధువులకు అందించింది . కాసేపు మాటలా తరువాత పెళ్ళికొడుకు మాట్లాడాలి అనిచెప్పడంతో బయట పూల మొక్కల దగ్గరికి వెళ్ళమని అంకుల్ చెప్పారు .

కొన్ని నిమిషాలు మాట్లాడిన తరువాత , పెళ్ళికొడుకు మాత్రమే లోపలికివచ్చి బావలూ , సిస్టర్ అని మాముగ్గురినీ పిలిచారు .

ఆ పిలుపుకు సంతోషించి బయటకువెళ్లాము .

కార్తీక మా ముగ్గురినీ తన ప్రాణం అని పరిచయం చేసింది . బావగారు మీరు బావ అని పిలువగానే ఇక్కడ తాకింది అని సంతోషంతో మాటల్లో పడిపోయి చిరునవ్వులు చిందిస్తూనే , కార్తీక నువ్వు నాకు నచ్చావు I love you అని చెప్పేసారు .

చెల్లిపెదాలపై తియ్యని సిగ్గుతో చెల్లి గుండెలపై వాలిపోయింది .

కార్తీక మరి నీకు అని అడిగింది చెల్లి ………

చెల్లివైపు , మాఇద్దరివైపు చూసి మా ఆనందాన్ని చూసి నాక్కూడా అని చిన్నగా చెప్పి సిగ్గుపడుతోంది .

అంతే కృష్ణగాడు నన్ను చుట్టేసి బావగారు థాంక్స్ అని పైకివెళ్లి 1000 వాలా తీసుకొచ్చి బయట పరిచి అంటించేశాడు .

ఆ సౌండ్ కు అందరూ బయటకు రావడంతో , అంకుల్ ఇద్దరికీ ఒకరికొకరు నచ్చేశారు అని సంతోషంతో చెప్పాము .

నా తల్లే అని అంటీ వచ్చి కార్తీక నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .

ఇక లోపల అంకుల్ కట్న కానుకలు మాట్లాడటానికి మాఇద్దరినీ కూడా పిలిచి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .

మాకున్నదంతా మా చిట్టి తల్లికే …………

ఈ ఇల్లు కూడానా అని అడిగారు . 

మీరు కోరితే ఇదికూడా మా అల్లుడి పేరుమీద రాసిచ్చేస్తాను అని చెప్పగానే , 

మీతో సంబంధం మాకిష్టమే త్వరలోనే వచ్చి ఇల్లు చూసుకోండి ముహూర్తాలు పెట్టుకుందాము అని సంతోషంతో వెళ్లిపోయారు .

అంకుల్ ………. బావగారు డాక్టర్ well సెటిల్డ్ అని సంతోషంతో అందరికీ నచ్చేసాడు వెంటనే చకచకా పూర్తిచేసేయ్యండి లేకపోతే కార్తీక ఇలా సిగ్గుపడుతూనే ఉంటుంది అని ఆటపట్టించాము .

నెక్స్ట్ రోజు క్లాసిఫైడ్స్ చూసి ఫైల్ రెడీ చేసుకుని చెల్లి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అక్కయ్యను తలుచుకుని జాబ్ వేటకై బయలుదేరాను . నాకంటే ముందే చాలామంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు .

నన్ను పిలువగానే ఉత్సాహంతో లోపలికివెళ్ళాను . నా టాలెంట్ టెస్ట్ చెయ్యకముందే సర్టిఫికెట్స్ అడిగారు . సర్ ఒకసారి నా ప్లాన్స్ చూడమని …………

నెక్స్ట్ చూస్తాము అని సర్టిఫికెట్స్ ఫైల్ అందుకొని చూసి ఇంటర్ వరకూ జైల్లో చదివినట్లు అడిగి ముందూ వెనుకా ఆలోచించకుండా sorry you may go అని బయటకు చూపించారు . 

సర్ ………. ఒకసారి ………

జస్ట్ లీవ్ 9 ఇయర్స్ జైల్లో ఉన్నావంటే నీ కండక్ట్ ఎలాంటిదో మాకు అర్థమైపోయింది అని చెప్పడంతో , ఏమీమాట్లాడలేక బయటకు వచ్చేసాను .

అలా ఏ ఆఫీస్ కు వెళ్లినా ఆ ఒక్కటి ఎత్తిచూపిస్తూ బయటకు పంపించేస్తున్నారు . దాని గురించి నేను బాధపడను కాబట్టి మళ్లీ మళ్లీ try చేస్తూనే వెళ్ళాను .

ఒకరోజు బావగారి ఇంటిని చూడటానికి వెళ్ళాము . అంకుల్ వాళ్ళకంటే డబల్ ఉంది.

బయటనే మాకు నచ్చేసింది . అంకుల్ లానే ఆతిధ్యం ఇవ్వడంతో మంచివారేనని పంతులుగారిని పిలిపించి నిశ్చితార్థం మరియు పెళ్లిని ఫిక్స్ చేసి ఫారిన్ లో ఉన్న కార్తీక అక్కయ్యలు వాళ్ళ బంధువులను రమ్మని ఆహ్వానించారు . రాగానే కార్తీక అంటీ మమ్మల్ని అలా ఇలా అంత ఇంత అని పరిచయం చేసారు . నిశ్చితార్థానికి సునీతమ్మ అంకుల్ కూడా వచ్చారు . ఇంటిలోనే నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించి రెండువారాల్లో మంచి ముహూర్తం ఉంది ఏళ్లకోకసారి వచ్చే ముహూర్తం అని చెప్పడంతో సమయం సరిపోకున్నా రెండువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు .

అన్ని ఊర్లకూ కార్డ్స్ ఇవ్వడం కుదరదు కాబట్టి కాల్స్ , మెయిల్స్ ద్వారా పెళ్లికి ఆహ్వానించారు , మహేష్ మీరు కళ్యాణమండపం సంగతి పెళ్లికి అవసరమైనవన్నింటినీ చూసుకోండి అనిచెప్పారు . 

అలా ఆర్డర్ వెయ్యండి అంకుల్ మీరు ఏమీ టెన్షన్ పడకండి బావగారు సూపర్ కార్తీక హాయిగా ఉంటుంది అని ఒక్కొక్కటే అన్నింటినీ బుక్ చేసేసాము .

బంధువుల కోసం హోటల్స్ బుక్ చేసేసాము , ముత్తైదువులతో ఇల్లుమొత్తం కళకళలాడిపోతోంది . 

పెళ్లిరోజు రానే వచ్చింది . హడావిడిగా ఇత్సాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కళ్యాణం అంగరంగవైభవంతో జరిగింది .

అప్పగింతలప్పుడు కార్తీక కన్నీళ్లు చూసినా …….. అంకుల్ కళ్ళల్లో ఒకవిధంగా సంతోషం . 

బావగారు ప్రాణంలా చూసుకుంటారు కార్తీక అని ముగ్గురమూ ప్రాణంలా హత్తుకొని కారులో కూర్చోబెట్టి , బావగారు ………. 

మహేష్ , కృష్ణ ………. మీ చెల్లి వెంట కన్నీరు రాకుండా చూసుకుంటాను . రేపు ఉదయమే హనీమూన్ కు పారిస్ వెళుతున్నాము . అత్తామావయ్యలను ఎయిర్పోర్ట్ కు తీసుకురమ్మని చెప్పడంతో ,

లవ్ యు బావగారు అని సంతోషంతో ఇద్దరమూ చెరొకవైపు హత్తుకొని చెల్లి ప్రక్కనే కూర్చోబెట్టి , చెల్లీ ఎంజాయ్ the హనీమూన్ అని చెప్పాము.

పో అన్నయ్యా …….. అని బావగారి గుండెల్లో తలదాచుకుంది .

కారు వెళ్ళిపోయాక అంటీ కన్నీళ్ళతో బాధపడుతుంటే చెల్లీ , కార్తీక అక్కయ్యలు ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు .

ఉదయం బావగారు కొరినట్లుగానే అంకుల్ అంటీని కార్తీక అక్కయ్యలను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాను .

అక్కడ సంతోషాల తరువాత వెళ్లిపోయారు .

ఆరోజు సాయంత్రమే dad మీ అల్లుళ్లకు ఫుల్ వర్క్ వెళ్ళాలి అని వెళ్లిపోయారు .

పెళ్లి హడావిడి అయిపోవడంతో అంకుల్ ప్రశాంతంగా కాంపౌండ్ లోని చెట్టు కింద కూర్చుని మమ్మల్ని పిలిచి మహేష్ ………. వారంలో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మేముకూడా గుంటూరు వెళ్లిపోతాము అని చెప్పారు .

మీ పిల్లల కోసం అలుపు లేకుండా కష్టపడ్డారు ఇక హాయిగా ఉండండి అంకుల్ all the best ఫర్ న్యూ ఇన్నింగ్స్ ……….. అనిచెప్పాము .

మేము వెళ్లిపోయినా అల్లుడు గారు మీరు ఇక్కడే ఉండవచ్చు అనిచెప్పారు ఏమీ పర్లేదు డబ్బు అవసరం అయితే ఒక్క కాల్ చెయ్యండి అని వారంలో మొత్తం పూర్తిచేసుకుని ఉద్వేగాల నడుమ వెళ్లిపోయారు .

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 89, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button