Srungara Kathamaalika

Srungara Kathamaalika – 55 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 55 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 55 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 .

ఉదయం అక్కయ్యకంటే ముందే మేల్కొని నాచుట్టూ వేసిన చేతిని నెమ్మదిగా ఎత్తి బెడ్ దిగి గుడ్ మార్నింగ్ అక్కయ్యా ……….అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి దుప్పటిని భుజాలవరకూ కప్పి , కింద వంట గదిలోనుండి సౌండ్స్ వినిపిస్తుండటంతో అమ్మలేచి మాకోసం టిఫిన్ ఏర్పాట్లలో ఉందని , టవల్ అందుకొని చప్పుడు చెయ్యకుండా బాత్రూమ్లోకి దూరి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఒక టవల్ నడుముకు చుట్టుకొని మరొక టవల్ తో లోపలే టవల్ తో తల తుడుచుకుంటుంటే ………..

తమ్ముడూ తమ్ముడూ ……….అంటూ అక్కయ్య కంగారుపడుతున్నట్లు మాటలు వినిపించి డోర్ తీసుకుని రూంలోకివచ్చి కనిపించాను .

హమ్మయ్యా ………..అని గుండెలపై చేతినివేసుకొని నాదగ్గరకువచ్చి మోకాళ్లపై కూర్చుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ప్రాణంలా గుండెలకు హత్తుకొని , ఇంత పొద్దున్నే నువ్వు కనిపించకపోయేసరికి కొన్ని క్షణాలు నా హృదయం తల్లడిల్లిపోయింది అని వెంటనే పెదాలపై చిరునవ్వుతో నా బుజ్జి తమ్ముడు అప్పుడే స్నానం చేసేసాడు , good morning తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి నా చేతిలోని టవల్ అందుకొని తల తుడిచింది.

 గుడ్ మార్నింగ్ బుజ్జి అంటూ అమ్మ బూస్ట్ తీసుకొచ్చింది . అమ్మా సరైన సమయానికి వచ్చావు , కింద తమ్ముడి స్కూల్ డ్రెస్ మరియు అవసరమైనవి తీసుకొచ్చి బెడ్ పై ఉంచు నేను స్నానం చేసివచ్చి తమ్ముణ్ణి స్కూల్ కి రెడీ చేస్తాను అని నా నుదుటిపై ముద్దుపెట్టి టవల్ డ్రెస్ అందుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది .

అమ్మ అక్కయ్య చెప్పినవన్నీ తీసుకువచ్చి బుజ్జి మీరు కిందకు వచ్చేలోపల వేడివేడి ఇడ్లి వడ రెడీ చేస్తాను అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి కిందకు వెళ్లారు .

బెడ్ పై టవల్ తోనే కూర్చుని బుక్స్ చూస్తూ కూర్చున్నాను . 

అక్కయ్య స్నానం చేసి కాలేజ్ కు వెళ్ళడానికి అందమైన డ్రెస్సువేసుకుని కురులను తుడుచుకుంటూ రూంలోకి వచ్చింది .

అక్కయ్య చాలా బాగుండటంతో కన్నార్పకుండా అలా అక్కయ్యనే చూస్తూ ఉండిపోయాను .

నా చూపులు అక్కయ్యను తాకినట్లు తదేకంగా తననే చూస్తుంటే ……..

సిగ్గుపడి ఏంటి తమ్ముడూ అలా కొత్తగా చూస్తున్నావు అని అడిగింది .

అక్కయ్యా ……….డ్రెస్ బాగుంది అనిచెప్పాను ………..

సిగ్గుపడి వెంటనే బుంగమూతిపెట్టుకుని నా ప్రక్కనే కూర్చుని అయితే నేను బాలేను అన్నమాట అని అటువైపు తిరిగింది .

మా అక్కయ్య దేవత …………అది ఒకరు చెప్పాలా , మా అక్కయ్య వలన డ్రెస్ కు అందం వచ్చింది . అందుకే అడిగాను అని చెప్పాను .

అక్కయ్య సంతోషంతో మరింత సిగ్గుపడి పరవశించిపోయి , నా తమ్ముడు ఈదేవత ప్రాణం అంటూ బుగ్గలను అందుకొని ముసిముసినవ్వులు నవ్వుతూ నుదుటిపై ముద్దుపెట్టి , లోదుస్తులు అందించి వేసుకోమనిచెప్పి వెనక్కు తిరిగింది .

ఇంతకు ముందులా చూస్తావు అంటూ నవ్వుకుంటూ బాత్రూం లోకి పరిగెత్తి వేసుకొని బయటకువచ్చాను .

అక్కయ్య ఇంకా నవ్వుతూనే పిలిచి స్కూల్ డ్రెస్ వేసి బెల్ట్ టై షూస్ వేసి దువ్వి పొడర్ పూసి fogg కొట్టి అందంగా తయారుచేసి , అద్దం ముందు కూర్చుని తానూ అలంకరించుకుంటుంటే ………….

అక్కయ్యా ………..దేవతలు కూడా అలంకరించుకుంటారా అని అడిగాను .

తమ్ముడూ…………..నాకి సిగ్గేస్తోంది అంటూ నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని తలపై ముద్దులు కురిపిస్తూ , తనలో తాను ముసిముసినవ్వులు నవ్వుతూ రెడీ అయ్యి అయిపోయింది కిందకు వెళదామా అని అడిగింది . 

అక్కయ్యా ………ఎందుకో నాదేవతను రోజంతా అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది అనిచెప్పాను . 

నీఇష్టం తమ్ముడూ స్కూల్ కాలేజ్ ఎగ్గొడదామా చెప్పు నీకోసం దేనికైనా రెడీ అంటూ రెండు చేతులతో వెనకనుండి చుట్టేసి పెదాలను నా వెంట్రుకలపై తాకించింది .

ఫస్ట్ రోజే వెళ్లకపోతే బాగుండదు . ఇద్దరమూ ఓకేదగ్గరికి కదా వెళ్ళేది మా అక్కయ్యను ఇంట్లో , బస్ లో అలా చూస్తూనే ఉంటాను కాబట్టి హ్యాపీ రండి వెళదాము అని అక్కయ్య కాలేజ్ కు అవసరమైనవి , నా స్కూల్ బ్యాగ్ తీసుకుని కిందకు రావడం ఆలస్యం ,

మధ్యాహ్నానికి లంచ్ boxes అంటూ అక్కయ్యకు అందించి , బుజ్జి స్కూల్ డ్రెస్ లో ఎంత బాగున్నావు నాన్న అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , టిఫిన్ ప్లేటులో తీసుకొచ్చి ఇద్దరకూ తినిపించింది .

అమ్మా బస్ వచ్చే సమయం అయ్యింది అంటూ నీల్లుతాగి లంచ్ బాక్స్ తీసుకుని మరొకచేతితో వెనుక బ్యాగు తగిలించుకున్న నాచేతినిపట్టుకుంది .

ఒక్క క్షణం తల్లి నా బుజ్జినాన్న తొలిరోజు స్కూల్ వెళుతున్నాడు దిష్టి తగలకుండా అరచేతిపై కాటుక చుక్క పెట్టనివ్వు అంటూ పెట్టి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి, కొద్దిసేపు చదువుకుని ఎక్కువసేపు కొత్త ఫ్రెండ్స్ తో సంతోషన్గా ఆడుకో అనిచెప్పింది.

లవ్ యు అమ్మా ……..బై అంటూ టాటా చేస్తూనే అమ్మకూడా గేట్ వరకూ వచ్చి నవ్వుతూ పంపింది .

బస్ స్టాండ్ దగ్గర సిటీలో చదువుకుంటున్న అమ్మాయిలూ అబ్బాయిలూ అంతాబుష్ కోసం ఎదురుచూస్తున్నారు . మేమువెళ్లి నిలబడటం ఆలస్యం బస్ హార్న్ సౌండ్ రావడంతో అందరూ బ్యాగ్స్ బుక్స్ తీసుకుని అలెర్ట్ అయిపోయారు . ముందూ వెనుక డోర్స్ గల ప్రైవేట్ బస్ రావడంతో , ముందు అమ్మాయిలు వెనుక అబ్బాయిలు బస్ ఎక్కసాగారు . విండో లోనుండి వాసంతి సీట్ పెట్టుకున్నానులే నెమ్మదిగా రా అని ముందు ఊరి అక్కయ్య ఫ్రెండ్ పిలవడంతో ,

Hi కాంచన అంటూ చేతిని ఊపి థాంక్స్ అన్నట్లు ఫ్లైయింగ్ కిస్ మరియు లంచ్ బ్యాగ్ ఇచ్చి నా చేతిని పట్టుకుని బస్ ఎక్కాము . 

హీరో అంటూ నాచేతిని అందుకొని బ్యాగుతీసి తన తొడలపై పెట్టుకుని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది . అక్కయ్య సీట్ చివరన కూర్చుంది .

థాంక్స్ వే సోమవారం కదా అందరూ కాలేజ్ స్కూల్స్ కు బయలుదేరారనుకుంటాను రష్ ఎక్కువ ఉంది . 

అందుకేనే వాసంతి మా ఊరి దగ్గర నుండి సీట్ కాపాడుకుంటూ వచ్చాను , నీకోసం కాదనుకో నా బుల్లి హీరో కోసం అంటూ నా భుజం చుట్టూ చేతినివేసి హత్తుకుంది . 

బస్ బయలుదేరింది . రెండునిమిషాలు అయ్యిందో లేదో వెనుక నుండి తోసుకోవడాలు మొదలయినట్లు అమ్మాయిల కోపంతో మూలుగులు వినిపించడంతో ……..

ఈ పోకిరీ వెధవలు మొదలెట్టేసారా ఇక బస్ సిటీలో ఆగేంతవరకూ పాపం అమ్మాయిలపై పడుతూనే ఉంటారు అని అక్కయ్య బాధపడింది .

ఇప్పుడు ఏంటే నేను మాఊరిలో ఎక్కినప్పటి నుండి రష్ లేకపోయినాకూర్చున్న అమ్మాయిలను కూడా టీజ్ చేస్తున్నారు అని కాంచన అక్కయ్య కూడా ఫీల్ అవుతూ బదులిచ్చింది .

 రోడ్ బాగున్నా రాను రాను అమ్మాయిలపై కావాలనే పడుతున్నట్లు చేస్తుంటే , అక్కయ్య కోపంతో ఈ పోకిరీ వెధవలకి బుద్ధిచెప్పడానికి ఎవరైనా వస్తే బాగుంటుంది అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ,

 కళ్ళుతెరిచేలోపు అక్కయ్య హ్యాండ్ బ్యాగులోనుండి మొబైల్ తీసుకుని లేచి వెనక్కు వెళుతూ ఒక్కొక్క పోకిరీ వెధవ ఏమేమి చేస్తున్నాడో మొబైల్లో వీడియో తీస్తూ చివరివరకూ వెళ్ళాను .

కొంత మంది కోపంతో మరికొంతమంది భయంతో మరికొంతమంది పిల్లనాయాలా అంటూ రాక్షస నవ్వు నవ్వుతూ , రేయ్ వీడియో తీసి ఏమిచేస్తావు పోలీసులకు చూపిస్తావా …….., మాకు పోలీస్ లంటే భయం లేదు ఇదిగో ఇంకా బాగా తియ్యి వీడియో లో మా ముఖాలు క్లియర్ గా కనిపించాలి . పోలీసులు లాక్కెలుతారు రెండు రోజులు స్టేషన్ లో ఉంచుకుని పంపిస్తారు , ఇప్పటికే రెండు మూడు సార్లు స్టేషన్ లో ఉన్నాము ఆ వీడియో తో నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు . చూశావు కదా బస్ లో ఇంతమంది ఉన్నా ఒక్క నాకొడుకొకైనా మమ్మల్ని ఆపే దమ్ముందా అని గట్టిగా నవ్వుతున్నారు .

తమ్ముడూ ……..అంటూ అక్కయ్య భయంతో కంగారుపడుతుంటే ………..

ఒసేయ్ నువ్వు ప్రార్థించిన దేవుడు నీ తమ్ముడినే పంపినట్లున్నాడు కాస్త ఆగవే , రోజూ ఇలా జరుగుతున్నా భయంతో పట్టించుకోని మిగతా మగవాళ్లకు మన హీరోని చూసైనా బుద్ధివస్తుంది అంటూ అక్కయ్య నాదగ్గరికి వస్తుంటే ఆపింది .

మీరు ఇంత చేస్తున్నారంటే అన్నింటికీ తెగించి ఉంటారని ముందే ఊహించాను . ఈ వీడియోని పోలీసులకు చూపిస్తానని ఎవరు చెప్పారు . అంతకంటే powerful వ్యక్తులకు అదే మీరు ఇష్టపడే , ప్రేమించే , భయపడే వాళ్లకు చూపిస్తాను .

 మనం ఇష్టపడే , ప్రేమించే , భయపడే వ్యక్తులు  …………ఎవరురా అంటూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడి నావైపు చూస్తుంటే ……….

అదేరా మీ ఇంట్లో అమ్మానాన్నలను , అక్కాచెల్లెళ్లకు , అఞ్ఞాతమ్ముళ్లకు మరియు మీ ఊరికి ఇదెబుష్ లో మీవెంటే వచ్చి ఊరి మధ్యలో స్క్రీన్ పై వేసిమరీ ప్రతి ఒక్కరికీ చూపిస్తాను . ఇంట్లొమీరు బుద్ధిమంతులు అనుకునే మీ వాళ్ళు బయటకు అడుగుపెట్టగానే ఎలాంటి కొడుకుని కన్నారు అని ఛీకొట్టి వాళ్లపై ఉమ్మేస్తుంటే  అప్పుడు మీ ముఖాలు , మీ నవ్వు మీ కాన్ఫిడెన్స్ చూడాలని ఉందిరా అంటూ మొబైల్ నొక్కుతూనే అప్పుడు మీలా మేమంతా ఆనందంగా నవ్వుని టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేస్తాము .

అంతే ఒక్కొక్కడి నుదుటిపై అలా జరగకూడదు ఊర్లో తలెత్తుకోలేము అని నుదుటిపై చెమటతో కంగారుపడి , రేయ్ ముందు ఆ పిల్లాన్ని పట్టుకొని మొబైల్ లాక్కొని పగలగొట్టేయ్యండిరా అని నన్ను చుట్టుముట్టేసి కదలకుండా పట్టేసుకున్నారు .

అక్కయ్య తమ్ముడూ అంటూ గజ గజా వణుకుతూ నాదగ్గరికి రావడానికి కూడా కొద్దిగా కూడా దారి లేకపోవడంతో డ్రైవర్ , కండక్టర్ బస్ ఆపండి ఆపండి అని కేకలు వేస్తోంది .

మొబైల్ లాక్కొని ఇప్పుడేమిచేస్తావు పిల్లనాయాలా ……….అంటూ నవ్వుతుంటే ,

అక్కయ్యా ………వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు భయపడకండి అని చెప్పి , రేయ్ మొబైల్ పగలగొట్టండి , పగలగొడితే వీడియో ఉండదు అనుకుంటున్నారా ……ఒకసారి వాట్సాప్ తెరిచిచూడండి , మా అక్కయ్య ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళిపోయింది అని నేను నవ్వాను . ( స్పైడర్ మ్యాన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సమయంలో వాట్సాప్ లేదు , కానీ situation డిమాండ్ చెయ్యడంతో తప్పలేదు ఫ్రెండ్స్ ).

చెక్చేసి చూసి అవునురా గ్రూప్ లో పంపేసాడు ఎంతమందికి వెళ్లిందో అని నావైపు కోపంతో , రేయ్ నిన్ను ఏమిచేస్తామో చూడు అని షర్ట్ పట్టుకుని కొట్టబోయాడు . 

రేయ్ మొద్దువేదవలు ఒకసారి వెనక్కు తిరిగి చూడండిరా అంటూ నవ్వుతుంటే ……

వెనక్కు తిరిగి చూసారు . మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ వీడియో తీస్తున్నారు . 

అక్కయ్యాలిద్దరూ అందరినీ దాటుకుంటూ నా దగ్గరికి చేరుకుని తమ్ముడూ తమ్ముడూ ……..అంటూ కంగారుపడుతుంటే ,

అక్కయ్యా ………చెప్పానుకదా వీళ్ళనన్ను ఏమీ చేయలేరు అని , ఇంకా ఏమి జరుగబోతోందో ఎంజాయ్ చెయ్యండి అని నవ్వుతూ చెప్పాను .

రేయ్ ఇప్పటివరకూ రెండుమూడురోజులు జైల్ కు అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు వచ్చారు . కానీ చిన్నపిల్లాడికి ఇంతమంది కొట్టారని పోలీసులకు తెలుస్తే ఉందిరా ……………ఎలా కొడతారా తెలుసా సంవత్సరం పాటు నడవడానికి కష్టపడతారు అని చెప్పగానే ,

భయంతో బెదిరిపోయి నన్ను వదిలేశారు . తమ్ముడూ అంటూ అక్కయ్యలిద్దరూ నన్ను హత్తుకున్నారు . 

బాబు మా తప్పేంటో తెలిసింది మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడూ ఇలా చెయ్యము వీడియో delete చెయ్యండి అని బ్రతిమాలారు .

అంత త్వరగానా ………..బస్ లో ఉన్న ప్రతి ఒక్క అక్కయ్య కాళ్లపై పడి మీ కన్నీళ్ళతో అభిషేకించి తప్పయింది అక్కయ్యా , చెల్లెమ్మా ……….అంటూ ప్రాధేయపడండి అప్పుడు వాళ్లంతా satisfy అయ్యి delete చేయమంటే మీరు కొరినట్లుగానే చేస్తాను అని అక్కయ్యల చేతులను పట్టుకొని చెప్పాను .

తమ్ముడూ ఈ పోకిరీ వెధవలు మమ్మల్ని అక్కయ్యా , చెల్లి అనిపిలిస్తే ఆ అనురాగానికే మచ్చ కాళ్లపై పడమని చెప్పు తమ్ముడూ అని వాళ్ళవైపు కోపంతో చూస్తూ చెప్పారు . 

మీరు చెప్పింది కరెక్టే అక్కయ్యలూ ……….వీళ్ళు తోబుట్టువులుగా పుట్టాలని ఏ అమ్మాయి అయినా ఎలా కోరుకుంటుంది వెళ్లి బావిలో ధూకండి , మీకోసం బాధపడేవాళ్ళు ఒక్కరుకూడా ఉండరు , అంతకంటే ముందు వెళ్లి అందరి అక్కయ్యల కాళ్లపై పడండి అని చెప్పాను.

నామాటలు పూర్తికాకముందే మొదట అక్కయ్యలిద్దరి కళ్ళముందు పడి క్షమించమని వేడుకున్నారు . 

అక్కయ్య ఆనందబాస్పాలతో పొంగిపోయి తమ్ముడూ అంటూ అమితమైన సంతోషంతో నా నుదుటిపై ముద్దుపెట్టింది . 

అందరూ వెళ్లి కాళ్లపై పడుతుంటే మిగతావాళ్ళు నవ్వుతూ వీడియో తీశారు . 

డ్రైవర్ బస్ ఆపండి అనిచెప్పి అందరినీ దింపేసి మరొకసారి బస్ లో కనిపించారో మొత్తం వీడియోలు పోలీసులకు టీవీల్లో వచ్చేస్తాయి అనిచెప్పడంతో దిగి పరిగెత్తారు. 

అధిచూసి అందరూ నవ్వి బస్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది , మన దేవతలను మనం కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అన్నయ్యలూ , లేకపోతే మనల్ని మగాళ్లు అనటం వేస్ట్ అంటూ అక్కయ్యలతోపాటు వెళ్లి మా సీట్లలో కూర్చున్నాము .

కండక్టర్ దగ్గరకువచ్చి వాళ్లకు సరైన గుణపాఠం చెప్పావు బాబు అని అందరూ ఇంకా చప్పట్లు కొట్టి అభినందిస్తుంటే , బాబు బస్ పోనివ్వమంటారా అని అడిగారు .

అవును ఫస్ట్ రోజు స్కూల్ కి వెళుతున్నాను ఆలస్యం అవ్వకూడదు తొందరగా పోనివ్వండి అనిచెప్పాను .

అందుకే నిన్ను ఇంతకుముందు బస్ లో చూడలేదు బాబు , తొలిరోజే ఇంతమందికి సంతోషాన్ని పంచావు , ఏ స్కూల్ బాబు అని అడిగారు . 

అక్కయ్యవైపు చూసాను స్కూల్ పేరు చెప్పడంతో , డ్రైవర్ కు బస్ ను నేరుగా అక్కడికే పోనివ్వమని , ఎవరికైనా అర్జెంటా అని అడిగాను . 

మా తమ్ముడి కోసం ఆలస్యమయినా పర్లేదు అంటూ ఒక అక్కయ్య వచ్చి , తమ్ముడూ నీపేరు ఏమిటి అని అడిగింది . 

మహేష్ అక్కయ్యా ………..

తమ్ముడూ మహేష్ ఇక్కడ ఉన్న మీ అక్కయ్యాలందరికీ నిన్ను సంతోషంతో ఎత్తి అభినందించాలని ఉంది కాని నువ్వు స్కూల్ బెల్ కొట్టేలోపు చేరుకోవాలని , ఆలస్యం అవ్వకూడదని మనసారా కోరుకుంటున్నాము మళ్లీ కలుస్తాము కదా అప్పుడు మాత్రం వధలము అంటూ ఒక్కొక్కరే వచ్చి అభినందించారు . వాసంతి అక్కా తమ్ముడా ఎప్పుడు చూడలేదు . ఒహ్……..మొదటిరోజు కదా ……..మీ తమ్ముడు , మా తమ్ముడు కూడా …..  రియల్ హీరో అక్కా థాంక్యూ sooooo మచ్ అని అక్కయ్యను అభినందించారు .

అక్కయ్య ఆశ్చర్యకరమైన సంతోషంతో నన్నే చూసి , తమ్ముడూ ఎంత అప్పుడే ఎంత ఎదిగిపోయావో అనిపిస్తోంది , నా బుల్లి దేవుడిని ప్రక్కనే పెట్టుకుని పైన చూసి ప్రార్థించాను అంటూ నన్ను ప్రాణంలా చుట్టేసి పరవశించిపోయింది . 

స్కూల్ ఇంటర్వెల్ లో అమ్మకు కాల్ చేసి మొత్తం విషయం చెబుదాము అంటూ 10 నిమిషాలలో అక్కయ్యాలతోపాటు కిందకు దిగుతుంటే , అందరూ వచ్చి లంచ్ బాక్స్ , నా బ్యాగుని కిందకు తీసుకొచ్చి ఇచ్చి all the best అని సంతోషంతో చెప్పి బస్ లో వెళ్లారు.

పిల్లలందరూ స్కూల్ లోపలికి వెళుతుంటే అక్కయ్యలిద్దరూ నాచేతిని పట్టుకుని లోపలకు పిలుచుకొనివెళ్లి ప్రేయర్ లో వదిలారు . 

నేను అక్కయ్యవైపే చూస్తుంటే ఇక్కడే ఉంటాము అని చెప్పడంతో ముగించి అక్కయ్య దగ్గరకు పరిగెత్తాను .

వాసంతి 15 నిమిషాలే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాడు , ఇంటర్వెల్ వరకూ క్లాస్ లో ఉంటాడంటే డౌబ్ట్ నాకు అని కాంచన అక్క చెబుతుంటే మురిసిపోయి ,నా నుదుటిపై ముద్దుపెట్టి , తమ్ముడూ మనకు చదువు ముఖ్యం అనిచెప్పి , లోపలకు క్లాస్ దగ్గరకు పిలుచుకువెళ్లి , క్లాస్ మిస్ వచ్చేన్తవరకూ wait చేసి రాగానే new జాయినింగ్ అంటూ పరిచయం చేసి జాగ్రత్తగా చూసుకోండి అనిచెప్పి నా బుగ్గలను స్పృశించి ఇంటర్వెల్ కు వచ్చేస్తాను అనిచెప్పి వెళ్లిపోయారు .

మిస్ అందరికీ మహేష్ అంటూ పరిచయం చేసి కూర్చోమని చెప్పింది . ముందు ఎక్కడా ఖాళీ లేకపోవడంతో వెనుక వెళ్లి కూర్చున్నాను .

 మిస్ బుక్ తీసి 35 th పేజీ తియ్యమని చెప్పి టీచ్ చేస్తుంటే , ఏమీ అర్థం కాక మరొకవైపు అక్కయ్య పదే పదే గుర్తుకువస్తుంటే , క్లాస్ అయిపోగానే బ్యాగ్ వదిలేసి పరిగెత్తుకుంటూ బయటకువచ్చి నిన్న చూపించిన గేట్ ద్వారా కాలేజ్ లోకి వెళ్ళాను . మాకంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉండటం , అక్కయ్య క్లాస్ ఏదో తెలియక లోపల తిరుగుతూ ఒక్కొక్క క్లాస్ దాటి వెళుతుంటే ,

విండో ప్రక్కనే కూర్చున్న సునీతక్క హీరో అని పిలిచి అక్కయ్యకు చెప్పినట్లు , క్లాస్ జరుగుతున్నా అక్కయ్యతోపాటు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బయటకు రాగానే , అక్కయ్యా ……….అంటూ అమాంతం హత్తుకున్నాను .

 తమ్ముడూ ఏమయ్యింది ………..మిస్ కొట్టిందా ……… 

లేదక్కా అప్పుడే 35 వ పేజీ కి వచ్చేసారు . నాకు ఏమీ అర్థం కావట్లేదు మరొకవైపు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను , నిమిషం నిమిషానికి నా గుండె వేగం పెరుగుతూనే ఉంది . నాకు ఈ చదువొద్దు ఏమొద్దు మా అక్కయ్య దగ్గరే ఉంటాను అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాను .

ఒసేయ్ చెప్పానా నిన్ను వదిలి ఒక్క క్లాస్ అయినా ఉండలేడు అని అంటూ కాంచన అక్క చెప్పి , you are very lucky వాసంతి అని సంతోషించింది . 

అక్కయ్య మురిసిపోయి నా నుదుటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , ఇప్పటివరకూ జరిగిన క్లాస్ లన్నీ నేను చెబుతాము నేర్చుకుంటావా అని అడిగింది .

ఒసేయ్ తన ప్రాణమైన దేవత నేర్పిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందే అని సునీతక్క చెప్పడంతో ……….నేను చిరునవ్వులు చిందిస్తూ తల ఊపి అక్కయ్యను హత్తుకున్నాను .

ఒసేయ్ మీరు క్లాస్ కు వెళ్ళండి మేము పార్క్ లోకి వెళతాము అని అక్కయ్య చెప్పింది .

ఒసేయ్ మా హీరోకి మేము కూడా నేర్పిస్తాము నువ్వే కావాలంటే క్లాస్ కు వెళ్లు , రా హీరో మనం పార్క్ లోకి వెళదాము అంటూ చెయ్యి అందుకొని లాక్కొని వెళుతుంటే ,

అక్కయ్య సంతోషించి , మీరు వెళ్ళండి నేను తమ్ముడి క్లాస్ కు వెళ్లి బ్యాగు తీసుకొస్తాను అని అక్కయ్య కాంచన అక్కతో కలిసి స్కూల్ వైపు వెళ్ళింది .

ఏంటి హీరో బస్ లో పోకిరీ వెధవలకి సినిమా చూపించావట కాంచన చెప్పింది . నాకు ఎప్పుడో తెలుసు నువ్వు రియల్ హీరో అని అందుకే నీకు ఆ పేరు పెట్టింది . అది విన్నప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా ముద్దుపెట్టి అభినందించాలి అని మనసు పదే పదే కాంక్షించింది , ఇంటర్వెల్ వరకూ ఎలారా బాబు అని మదనపడుతూ క్లాస్ కూడా వినకుండా కిటికీలోనుండి బయటకు చూస్తుంటే నువ్వే కనిపించావు అంటూ బుగ్గలను సున్నితంగా గిల్లి ముద్దుపెట్టింది .

అక్కయ్య దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతుంటే అక్కయ్య సంతోషం కోసం నాకు తెలియకుండానే ధైర్యం వచ్చేసి మొత్తం క్షణాల్లో జరిగిపోయింది . 

మీ అక్కయ్య నిజంగానే అదృష్టవంతురాలు హీరో నివ్వు వచ్చాక మీ అక్కయ్య పెదాలపై చిరునవ్వు ఆగట్లేదు అంటే నమ్ము , క్లాస్ లో కూడా నిన్నే తలుచుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉంది , క్లాస్ కూడా రెండు మూడు సార్లు డిస్టర్బ్ అయ్యింది . క్లాస్ అయిపోగానే మీ అక్కయ్యే నీదగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది .

అవునా సునీతక్కా ………అంటూ మురిసిపోయి పార్క్ లో కూర్చున్నాము .

అక్కయ్య బ్యాగు తీసుకుని దూరంగా కనిపించగానే అక్కయ్యా ………అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి చేతిని పట్టుకుని అక్కయ్యనే చూస్తూ చూస్తూ వచ్చాను .

ఏంటి తమ్ముడూ అలా చూస్తున్నావు ………

ఒసేయ్ క్లాస్ లో నువ్వు చేసిన రచ్చ చెప్పాను . 

లవ్ యు తమ్ముడూ అంటూ చిరునవ్వుతో ముద్దుపెట్టి కూర్చోబెట్టి , మొదటి పేజీ నుండి అక్కయ్యలందరూ చెప్పిస్తుంటే సులభంగా అర్థమయ్యి చక చకా బదులిస్తుంటే , గుడ్ వెరీ గుడ్ అంటూ చుట్టూ ముద్దులతో ముంచెత్తారు .

స్కూల్ ఇంటర్వెల్ బెల్ మ్రోగడంతో నన్ను పిల్లలతోపాటు ఆడుకోవడానికి పిలుచుకొనివెళ్లారు . అర గంటసేపు అక్కయ్యల ముందే మా క్లాస్ పిల్లలతో కలిసిపోయి ఫ్రెండ్స్ అయ్యి ఆడుకున్నాను , 

అక్కయ్య మా క్లాస్ మిస్ ను కలిసి విషయం చెప్పడంతో ………

మీకు వీలైనది మీరు టీచ్ చెయ్యండి , తనకు ఇష్టమైనప్పుడే క్లాస్ కు రమ్మనండి , నేను కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాను అని బదులివ్వడంతో , 

థాంక్స్ మేడం అంటూ చేతులు కలిపారు .

ఇంటర్వెల్ తరువాత కూడా కాలేజ్ పార్క్ లో కూర్చుని అక్కయ్యలు నేర్పించినది నేర్చుకుని , మధ్యాహ్నం అందరి లంచ్ బాక్స్ లు అందరమూ టేస్ట్ చేసాము . 

సునీత తొలిరోజే కదా మొత్తం వద్దు , అమ్మ కూడా తమ్ముడు అడ్జస్ట్ అయ్యాడా అంటూ పదే పదే కాల్ చేస్తోంది , అమ్మకు తమ్ముణ్ణి చూడాలని ఉన్నట్లుంది . అమ్మకు బస్ లో జరిగినది కూడా ఇంకా చెప్పలేదు , so మేము ఊరికి వెళతాము అని చెప్పింది . 

అవునక్కయ్యా ……….నాకు కూడా అమ్మను వెంటనే చూడాలని ఉంది .

నాకు తెలుసు తమ్ముడూ……….అంటూ తలపై స్పృశించింది .

నేనుకూడా వచ్చేస్తానే నువ్వులేకుండా నేనొక్కటే ఏమిచెయ్యాలే సాయంత్రం బస్ లో ఒక్కతే రావాలంటే నాకు భయం అంటూ కాంచన చెప్పడంతో అందరికీ బై చెప్పి కాలేజ్ దగ్గర నుండి ఆటోలో సర్కిల్ చేరుకొని బస్ లో బయలుదేరాము . అమ్మకు కాల్ చేసి విషయం చెప్పాము .

ఊరికి దగ్గరవుతున్న కొద్దీ దర్శనమిస్తున్న ఎండిపోయిన పంటలు చూసి అక్కయ్యలిద్దరూ బాధపడుతూ ఊళ్ల మధ్యన ఉన్న గొడవలు గురించి మాట్లాడుతూ బస్ స్టాప్ చేరుకున్నాము .

బస్ దిగగానే బుజ్జీ ……….అంటూ అమ్మ కనిపించడంతో , అమ్మా …….అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నాను . 

స్కూల్ లో బాగా ఎంజాయ్ చేశావా నాన్నా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , బ్యాగు అందుకోగా ఇంటివైపు నడిచాము .

అమ్మా బస్ లో రోజూ పోకిరీ వెధవలు ……..

ఏంటి తల్లి ఈరోజు కూడా అల్లరి చేశారా ……….నిన్ను తమ్ముడిని తాకాలేదు కదా అంటూ కంగారుపడుతూ అడిగింది .

అమ్మా కాస్త చెప్పేది పూర్తి విను అంటూ ఇంటికి చేరుకుని కాంపౌండ్ లో నిలబడి చెప్పింది . 

వింటున్నంతసేపు నన్ను వెనుక నుండి హత్తుకొని మొత్తం విని బుజ్జీ అంటూ మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచేసి మురిసిపోయింది . నా బుజ్జిమీద ఎంతమంది కల్లుపడ్డాయో అంటూ తల్లిప్రేమతో లోపలికివెళ్లి పిడికిలిలో ఏదో తీసుకొచ్చి దిష్టి తీసి తు తు ……అంటూ ఉమ్మమనిచెప్పి , తల్లి వెనక్కు తిరగకుండా లోపలకు పిలుచుకొనివెళ్లు అనిచెప్పింది .

పైకి రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి సోఫాలో కూర్చుని క్రికెట్ చూస్తూ కూర్చున్నాను . 

తమ్ముడూ నువ్వు నాకు పెద్దవాడిలా కనిపిస్తున్నావు నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని అడిగింది .

పట్టరాని సంతోషంతో పొంగిపోయి అక్కయ్య పడుకోవడం కోసం అనుకూలంగా కూర్చున్నాను .

లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి నా తొడలపై తలవాల్చి సోఫాలో పడుకుంది .

 టీవీ మ్యూట్ లో ఉంచేసి అక్కయ్య భుజం పై జోకొట్టాను . 

తమ్ముడూ నువ్వు ప్రక్కనే ఉంటే అంతకంటే సేఫ్ ప్లేస్ లేదనిపిస్తోంది అంటూ నా మరొకచేతిని అందుకొని తన గుండెలపై హత్తుకొని కళ్ళుమూసుకుంది .

అమ్మా దుప్పటి అని కెకెయ్యడంతో , మా ఇద్దరినీ చూసి మురిసిపోయి దుప్పటి తెచ్చి అక్కయ్యకు కప్పి , నా తలపై ప్రేమతో ముద్దుపెట్టి వెళ్ళింది.

ఉదయం బస్ లో వెళ్లిన ముందు ఊరి అక్కయ్యలు స్కూళ్ళు కాలేజ్ వదిలిన తరువాత ప్రైవేట్ బస్ స్టాండ్ చేరి వేచి చూసి మరీ అదే బస్ ఎక్కి నాకోసం బస్ మొత్తం వెతికి నిరాశతో వాళ్ళ ఊర్లు చేరుకుని , ప్రతిరోజు పోకిరీ వెధవల వలన బాధపడుతూ ఇంటికి వచ్చేవాళ్ళు తొలిసారి చాలా చాలా ఆనందంతో ఉత్సాహంతో హుషారుతో తమ తల్లిని , అక్కయ్యలను మరియు చెల్లెళ్లతో డాన్స్ చెయ్యడం చూసి ఆశ్చర్యపోయి ,

తల్లి సిటీలో జాయిన్ అయినప్పటినుండి నిన్ను ఏరోజూ ఇంత సంతోషంతో చూడలేదు , ప్రతిరోజూ ఏదో జరిగింది అన్నట్లు బాధతో కొన్ని కొన్ని రోజులు కన్నీళ్ళతో రావడం చూసి మేము బాధపడేవాళ్ళము అంటూ బుగ్గలను అందుకొని నుదుటిపై ముద్దులు కురిపించి , ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది అని అడిగింది .

అమ్మా మీతో ఇంట్లోవాళ్ళతో మన ఊరి అమ్మాయిలందరూ ( అందులో సర్పంచి కూతురు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కూతురు కూడా ఉంది ) ఒక విషయం దాచారు . ఆ విషయం తెలిస్తే పరువు పరువు అని అందరి నాన్నలు ఎక్కడ మా చదువులను ఆపేయ్యమంటారో అని భయపడి ఎవ్వరమూ చెప్పలేదు .

అంతే అమ్మలు కంగారుతో ఏంటే ఏవిషయం అని అడిగారు .

చెప్తాను కదా ఎందుకంత ఆత్రం అంటూ ఉదయం బస్ లో జరిగింది మొత్తం వివరించి ఇక వాళ్ళ వీడియోలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండటం వలన ఇక బస్ అంటే భయపడేలా చేశాడమ్మా మహేష్ , ఇంతకీ మహేష్ వయసెంతో తెలుసా 10 ఏళ్ళు కూడా సరిగ్గా నిండలేదమ్మా ………..తనకి సరిగ్గా థాంక్స్ కూడా చెప్పనందుకు ఊరిలోని అమ్మాయిలంతా చాలాబాధపడుతున్నారు . సాయంత్రం బస్ లో కూడా రాలేదు అని అమ్మలను కౌగిలించుకొన్నారు .

అదంతా గది బయట నుండి విన్న కొంతమంది నాన్నలు , లోపలికివచ్చి కళ్ళల్లో కన్నీళ్ళతో తల్లి మమ్మల్ని క్షమించు . మా పరువు ప్రతిష్టలు కోసం పిల్లలను బలిచేస్తున్నాము . ఒక ఆడపిల్లకు కష్టమొస్తే తల్లిదండ్రులతో చెప్పుకుంటారు . కానీ ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే పిల్లలు ఎంతలా బాధపడతారో తెలిసి మా హృదయం కదిలిపోయింది తల్లి అంటూ చేతులుచాపి కౌగిలిలోకి పిలిచారు . 

నాన్న అంటూ పరుగునవెళ్లి కౌగిలించుకొన్నారు . 

కూతురు ప్రాణంలా కౌగిలించుకుంటే , తన ఆనందం చూడటం కంటే ఒక తండ్రికి అదృష్టం ఏముంటుంది తల్లి అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , ఇంతకీ ఆ బాబుది ఏ ఊరు అని అడిగారు . 

చెబితే మీరు మళ్లీ మొదటికొస్తారు మేమే ఎలాగోలా రుణం తీర్చుకుంటాము అని బదులిచ్చారు .

తల్లి వాళ్ళది ఏ ఊరైనా ఎవరి పిల్లాడైనా సంతోషంతో కలిసి మా ఊరి పిల్లలకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు తెలుపుతాము అని చెప్పారు . 

నాన్నగారు మాట తప్పకూడదు అని ఊరుపేరు చెప్పగానే కోపంతో చూస్తుంటే ,

నాకు తెలుసు నాన్నగారు మీకు మీ పిల్లల కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం అందుకే మేము మీతో ఏవిషయం చెప్పము అంటూ అమ్మా చెప్పానుకదా అంటూ వెళ్లి కౌగిలించుకుని బాధపడుతుంటే ,

తల్లి ఇది నేనొక్కరే తీసుకునే నిర్ణయం కాదు వెళ్లి సర్పంచి , చైర్మన్ గారిని కలుస్తాను అనిచెప్పి వాళ్ళ ఇంటిదగ్గరకువెలితే అప్పటికే అక్కడకు చాలామంది పేరెంట్స్ చేరడం చూసి వెళ్లి విషయం కనుక్కోవడంతో , సంతోషించి అందరికీ సపోర్ట్ గా నిలబడ్డారు .

చైర్మన్ బయటకువచ్చి మీ పిల్లలే కాదు నా కూతురు కూడా మీలానే కోరుకుంటోంది లేకపోతే జీవితంలో మాట్లాడను అంటోంది . 

చూడండి చైర్మన్ గారు ఎప్పుడో జరిగిన కొట్లాటలను మన పిల్లల మీద రుద్దడం మంచిదికాదు అని చదువుకున్న వ్యక్తి మాట్లాడటంతో , దానికి అందరూ వంత పాడారు . ఇంతకుముందు రెండు ఊర్లవాళ్ళము అన్నదమ్ముల్లా ఉండి జాతర్లు , సంబరాలు చేసుకునేవాళ్ళము ఒకసారి ఆలోచించండి అని చెప్పడంతో , 

తనకు కూడా అదేకావాలి లేకపోతే లోపల ఫుడ్ కూడా పెట్టేలా లేదు తల్లీకూతుళ్ళు అని కాస్త బెట్టుచేసి అందరూ ఒప్పించడంతో తగ్గినట్లు , ఊరందరి సంతోషమేకదా నాకు కావాల్సింది రేయ్ తిప్పయ్యా , గోపి ………ట్రాక్టర్లు తియ్యండ్రా అందరమూ ఆ ఊరికి వెళుతున్నాము అని కెకెయ్యడంతో , ట్రాక్టర్లు ఉన్నవాళ్ళంతా వెళ్లి తీసుకొచ్చి గుంపులు గుంపులుగా సంతోషంతో అరుస్తూ బయలుదేరారు.

ఒకటివెనుక ఒకటి ట్రాక్టర్లు వరుసపెట్టి వస్తుండటం అదికూడా కలిసిపోతున్నాము అని ఆనందంతో కేకలువేస్తూ వస్తుండటం , ఊరిబయటే చూసిన జనాలు రేయ్ మన ఊరిమీదపడటానికి ఊరుమొత్తం వస్తోందిరోయ్ దొరికిన ఆయుధం పట్టుకొని రండి అంటూ పరిగెత్తుకుంటూ ఊరుమొత్తం చెప్పడంతో ,

దొరికిన వాటిని చేతబట్టుకొని అందరూ ఒకచోట గుమికూడి కోపంతో వారివైపు చూస్తున్నారు .

ఇంట్లో టీవీ చూస్తుంటే నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులన్నీ వేసేసి పక్క ఊరివాళ్ళు మన ఊరివాళ్లను కొట్టడానికి వచ్చారు , సౌండ్ చేయకండి అంటూ టీవీ ఆఫ్ చేసి రూంలోకి వెళ్లి దాక్కున్నారు .

తల్లి అంటూ అమ్మవచ్చి నా మీద పడుకున్న అక్కయ్యను లేపి విషయం చెప్పింది .

తమ్ముడు అంటూ అక్కయ్య నన్ను తన గుండెలపై దాచుకుని నీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అంటూ ముద్దుపెట్టి తలుపువైపు చూస్తున్నారు .

అక్కయ్యా ………నా ప్రాణాలడ్డు వెసైనా మా అమ్మను అక్కయ్యను కాపాడుకుంటాను భయపడకండి అంటూ ధైర్యం చెప్పాను .

తమ్ముడూ అంటూ ఇద్దరూ ప్రాణంలా ముద్దుపెట్టి రెండువైపుల నుండి హత్తుకున్నారు .

బయట మాత్రం అందరూ ట్రాక్టర్లు దిగి మేము గొడవపడటానికి రాలేదు చూడండి కర్రలు కూడా లేవు అంటూ స్వయంగా చైర్మన్ , సర్పంచ్ వచ్చి మా ఊరి సర్పంచి చేతులను కలిపి మొత్తం వివరించి, మా ఊరి పిల్లలకు మీ ఊరిలోని పిల్లాడి వలన మంచి జరిగింది తనను అందరమూ ఒకసారి కలిసి మా కృతజ్ఞతలు తెలపాలని వచ్చాము అంతే లేకపోతే మాపిల్లలు మాతో మాట్లాడేలా లేదు అనిచెప్పారు . మీరు అనుమతిస్తే కలిసి ఎలావచ్చామో అలా వెళ్లిపోతాము అని వినయంతో చెప్పారు .

మా ఊరివాళ్లకు మీవాళ్లపై ఎప్పుడూ కోపం లేదు వెళ్ళండి అంటూ ఊరిలోకి దారి వదిలి , ఇంతకీ ఎవరి పిల్లాడు అనిచెప్పారు .

వాసంతి అనే అమ్మాయి తమ్ముడని మాత్రం చెప్పారు .

ఒహ్ …….మహేష్ కోసం వచ్చారన్నమాట , రెండు రోజుల క్రితం పేపర్ చూసినవాళ్ళందరికీ పిల్లాడు పరిచయమే అని చెప్పారు .

అతడేనా ఊరుఊరంతా చూసాము అయితే వెంటనే కలవాల్సిందే అంటూ ఆతృత చూపిస్తుంటే ……..

మహేష్ అంటే మా అందరికీ ఇష్టం , రండి మేమే స్వయంగా తీసుకెళ్తాము అని ఊరుఊరంతా పక్క ఊరివారందరినీ పిలుచుకొనివచ్చి బయటి నుండే వాసంతి , అమ్మాయి వాసంతి నీ తమ్ముడి కోసం ఎంతమంది వచ్చారో ఒకసారి బయటకువచ్చి చూడండి అనిపిలిచారు .

అంతలో కృష్ణగాడు గేట్ తీసుకుని పరిగెత్తుకుంటూ తలుపుదగ్గరకువచ్చి రేయ్ మహేష్ వినిపిస్తుందా తొందరగా తలుపు తెరువరా అని తలుపు తట్టాడు .

అమ్మా అక్కయ్యా ………కృష్ణ పిలుస్తున్నాడు అయితే ఏమీ పర్లేదు రండి అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని వచ్చి తలుపుతీసాను .

నన్ను చూసి ఇంతచిన్న పిల్లాడు అంటూ ఆశ్చర్యపోయి , మేము దగ్గరకు వెళ్ళొచ్చా అని అడిగి లోపలకువచ్చి , బాబు ఉదయం నువ్వు కాపాడిన వాళ్ళందరూ మా ప్రాణానికి ప్రాణం , ఇప్పుడు నిన్ను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలుపకపోతే మా పిల్లలు మాతో మాట్లాడము అని కూర్చున్నారు . 

మాపిల్లలను ఆ వెధవల బారినుండి కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబు అంటూ తనను తాను పరిచయం చేసుకుని అందరి తరుపున చైర్మన్ నా చేతులు కలపడానికి ముందుకువచ్చారు . 

ఒక్క నిమిషం బస్ లో ఉన్న అక్కయ్యలందరూ వాళ్ళ వాళ్ళ నాన్నలతో మాట్లాడమని మొండిగా ఉన్నారు అంటారు .

అవును బాబు ………… నిన్ను కలిసి థాంక్స్ చెప్పకపోతే నాకూతురైతే తన అమ్మతో కలిసిపోయి నాకు ఫుడ్ కూడా పెట్టమని బయటకు తోసేశారు అని ఎవరికీ వినిపించకుండా నా చెవిలో చెప్పాడు .

ఒహ్ ………అలానా మీకు మంచి జరిగింది కాబట్టి మన ఊళ్ల మధ్య గొడవలున్నా ………మా ఊరివాళ్లపై కోపం ఉన్నా ఇంత దిగివచ్చారు . 

మరి అంతచేసిన నాకు మీ ఇంటి ఆడపడుచులను క్రూరమైన మానవ జంతువుల నుండి కాపాడినా జస్ట్ థాంక్స్ చెప్పి వెళ్లిపోతారా …………రుణం తీర్చుకోవాలని లేదా అని అడిగాను .

నీకు ఏమిఇచ్చినా తక్కువే బాబు చెప్పు ఏమి ఇవ్వమంటావు , డబ్బు నగలు ………అని అందరూ నన్ను చుట్టూ చుట్టేసి చెప్పు బాబు చెప్పు అని అడిగారు .

మా ఊరివాళ్ళంతా ఎంత డబ్బు నగలు అడుగుతాడో అని గుసగుసలాడుకుంటూ మావైపు చూస్తున్నారు .

చెప్పు బాబు ఎంతైనా ఇస్తాము …………

మాట తప్పరు కదా ………

బాబు నేను ఊరి చైర్మన్ , ఇతడు సర్పంచి……….

అక్కయ్యవైపు చూస్తూ నీళ్లు కావాలి అని అడిగాను .

నీళ్ళా…………. అని వచ్చినవారంతా ఆశ్చర్యపోతుంటే ………

అక్కయ్యకు మాత్రం మొత్తం అర్థమైపోయి కళ్ళల్లో నీళ్లతో , yes yes తమ్ముడూ అంటూ తల ఊపింది .

అవును మా ఊరి పొలాలు తడవటానికి నీళ్లు కావాలి , ఆ నీళ్లు మీరు వదిలితేనే వస్తాయని మా అక్కయ్య ద్వారా తెలుసుకున్నాను . ఆ పొలాలను చూసి మా అక్కయ్య మరియు మా ఊరివాళ్ళంతా బాధపడని రోజులేదు , మీ పొలాలకు కావాల్సిన నీటిని డబల్ తీసుకుని మిగిలిన నీటిని మాఊరికి వదలండి , అప్పుడు నేనే మీకు చేతులెత్తి నమస్కరిస్తాను అనిచెప్పాను . ఎవరో రాజకీయ స్వార్థం కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి అన్నదమ్ముల్లా కలిసున్న మనం ఇలా గొడవలు పడటం భావి తరాలకు మంచిది కాదని చెప్పాను. పంటలు సరిగ్గా పండకపోవడం వలన గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరి వాళ్లంతా మా ఊరి అమ్మకు జాతర కూడా జరిపించలేదు .

నామాటలను విని మా ఊరు ఊరు మొత్తం ఒకరొకరిని చూసుకుని షాక్ లో ఉండిపోయారు .

 బాబు అధితప్ప ఏదైనా అని ………చెప్పబోయి , మాటిచ్చామని గుర్తుకువచ్చి ఆగిపోయి , తలదించుకొని ఒక్కమాటకూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు .

 అక్కయ్యా ……….అంటూ కళ్ళల్లో నీళ్లతో వెళ్లి మనవల్ల కూడా కాలేదు అక్కా అంటూ హత్తుకొని ఏడవడం మొదలెట్టాను . 

అక్కయ్య ఎలా ఓదార్చాలో తెలియక నానా తలపై చేతులువేసి స్పృశించింది .

రేయ్ మహేష్ నీ ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నానురా అంటూ భుజం పై చేతిని వేసి ఓదార్చాడు .

అమ్మ తన కన్నీళ్లను తుడుచుకుని లోపలకువెళ్లి తాగడానికి నీళ్లు తీసుకొనివచ్చి తలపై ప్రాణంలా స్పృశించింది .

ఇక మా ఊరివాళ్ళందరి కళ్ళల్లో నీళ్లతో మావైపు దండం పెట్టి బాధపడుతూ వెళ్లిపోయారు .

అమ్మ అక్కయ్య ఓదారుస్తూ లోపలికి పిలుచుకొనివెళ్లారు .

కృష్ణ కూడా మావెంటే వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు .

తరువాత ఊరిలో ఉండే అక్కయ్య ఫ్రెండ్స్ , అమ్మకు తెలిసిన వాళ్ళకు విషయం తెలిసి ఇంటికి వచ్చారు . 

రాత్రి అమ్మ ప్లేటులో వడ్డించుకొని వచ్చి తినిపించబోయినా ………..అక్కయ్యా ….నాకు తినాలని లేదు అంటూ అక్కయ్య గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఏడుస్తూనే ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయాను .

తెల్లవారకముందే నిద్రమబ్బుతో చెంబు చేతబట్టుకొని చెరువు గట్టుకు వెళ్లిన ఊరివాళ్లకు , నీళ్ల చప్పుడు వినిపించి చెరువు వైపు చూస్తే చెరువు మొత్తం నీళ్లతో నిండిపోయి పొలాలవైపు చిన్న చిన్న కాలువల్లోకి వెళుతుండటం , ఆ నీళ్లన్నీ ముందు ఊరినుండి పెద్ద కాలువలో వస్తుండటం చూసి చెంబుని అక్కడికక్కడే వదిలేసి ఊరిలోకి వచ్చి , ఊరంతా వినిపించేలా చెరువు మొత్తం నీటితో నిండిపోయింది లేవండ్రా బాబు అని అరవడంతో అందరూ ఉలిక్కిపడి లేచి బయటకువచ్చి విషయం తెలుసుకుని చెరువు దగ్గరకు పరుగులుతీశారు .

దగ్గరవుతున్న కొద్దీ నీళ్ల చప్పుడుకు పెదాలపై చిరునవ్వుతో గట్టుమీదకు చేరి నీళ్లతో కలకళలాడుతుండటం చూసి ఆనందంతో పరవశించిపోయి , రేయ్ ఇకనుండి మన అదృష్టం మారబోతోంది అంటూ గెంతులేశారు , మరి కొందరైతే ఏకంగా నీళ్ళల్లోకి దుంకేసి ఈతాడారు .

 అన్నా ఇక అన్ని పొలాల్లోకి వదులుదామా అని ఒకరు అడిగాడు .

తమ్ముడూ ఇలా చెరువు మొత్తం నిండిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకదా ……. రేయ్ పదండ్రా మహేష్ ఇంటికి , మహేష్ ద్వారానే అన్ని పొలాలకు నీళ్లు వెళ్లేలా చిన్న కాలువల గాట్లు తెరిపిద్దాము , కొంతమంది పూజ ఏర్పాట్లు చెయ్యండి అంటూ ఊరంతా కదిలింది…..  చెరువు దగ్గర నుండి మగవాళ్ళంతా మాటల్లో చెప్పలేనంత సంతోషంతో కేరింతలువేస్తూ ఊరిలోకివచ్చి , తమ తమ ఇంటి దేవతలకు ఇక మన కష్టాలు తీరిపోనున్నాయి మన ఊరికి నీళ్లు వచ్చేసాయి . దేవుడే మహేష్ రూపంలో మన ఊరికి వచ్చాడు , ఆ బుజ్జి దేవుణ్ణి తీసుకువచ్చింది దేవత వాసంతి ,

కాబట్టి మేము దేవుణ్ణి మీరు దేవతను కలిసి పండగ చేసుకోవాలి రండి అంటూ ఊరుఊరంతా మా ఇంటివైపు కదిలింది .

నాకు తెలుసు వాడు ఏమైనా సాధిస్తాడని ఇప్పుడు మన ఊరికే దేవుడయ్యాడు అంటూ కృష్ణగాడు గర్వపడుతూ అందరికంటే ముందు నడుస్తున్నాడు .

అందరూ సంతోషం పంచుకుంటూ ఇంటిదగ్గరకు చేరారు .

మా ఇల్లు మాత్రం నిర్మానుష్యంగా ఉండటంతో కృష్ణగాడు అందరూ శబ్దం చేయకండి మహేష్ ఇంకా నిద్రపోతున్నట్లున్నాడు , మనవలన డిస్టర్బ్ కాకూడదు అనిచెప్పగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు . ఇంటి తలుపు కొద్దిగా తెరిచినట్లున్నారు నేను లోపలకువెళ్లి చూసొస్తాను అంటూ క్రికెట్ ఆడిన ఫ్రెండ్స్ తోపాటు చప్పుడు చెయ్యకుండా లోపలికివచ్చాడు .

అమ్మ అప్పటికే లేచి బాధపడుతూనే ఇంటిపనులు చేసుకుపోతుంటే , కృష్ణగాడు వెళ్లి  అంటీ మహేష్ ఎక్కడ , ఇంకా పడుకున్నాడా అని నెమ్మదిలో నెమ్మది అడిగాడు .

అవును కృష్ణా నిన్న సాయంత్రం జరిగినడానికి ఏడుస్తూ ఏడుస్తూనే రాత్రి బీజనం కూడా చెయ్యకుండా ఎప్పుడో అర్ధరాత్రి కన్నీళ్లు కారుస్తూనే నిద్రపోయాడు . క్రికెట్ ఆడటానికి వెళుతున్నారా ………..అయితే లేపుతాను పిలుచుకొనివెళ్లండి , ఆటలోనైనా ఈ విషయం మరిచిపోయి ఆనందిస్తాడు అని అమ్మకూడా బాధను దిగమింగుతూ మాట్లాడింది .

అంటీ ………..ఇక బాధపడాల్సిన అవసరం లేదు మన మహేష్ వలన మనఊరికి నీళ్లు వచ్చేసాయి , చుట్టూ ఉన్న చేరువులన్నీ నిండిపోయాయి . ఊరుఊరంతా ఆడ మగ పిల్లా జల్లా………… అందరూ మహేష్ దేవుడంటూ కొలవడానికి వచ్చి బయట ఎదురుచూస్తున్నారు అన్న సంతోషమైన వార్తను చెప్పడంతో ……..

నిజమా కృష్ణ అంటూ ఆతృతతో వెళ్లి తలుపులు పూర్తి తెరవగానే అమ్మను చూసి అందరూ రెండుచేతులతో నమస్కరించి సంతోషంతో మహేష్ మహేష్ ……..అంటూ కేకలువేస్తుంటే ………

కృష్ణగాడు పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరకువెళ్లి ఆగమని , అమ్మ చెప్పినది చెప్పి రాత్రన్తా నిద్రపోకుండా మనకోసమే బాధపడుతూ నిద్రపోయాడని చెప్పాడు .

అందరి కళ్ళల్లో చెమ్మతో నిశ్శబ్దం అయిపోయి , మహేష్ వాసంతి కోసం ఎంతసేపయినా ఇక్కడే కూర్చుంటాము అంటూ సంతోషంతో చెప్పారు .

అమ్మ వెళ్లి గేట్ తెరిచి తన పిల్లలను అభినందించడానికి వచ్చిన ఆడవాళ్ళందరినీ సంతోషంతో లోపలకు ఆహ్వానించింది .

కృష్ణ నీ ఫ్రెండ్ ను లేపుదాము రా అని పిలవడంతో ………

ఊరంతా కృష్ణ అదృష్టాన్ని చూసి గుసగుసలాడుతుంటే ……

వాడి ఆనందానికి అవధులు లేనట్లు మురిసిపోతూ అంటీ మరికొద్దిసేపు నిద్రపోనివ్వండి అంటూనే అమ్మ వెనుక పైన రూంలోకి వచ్చారు .

గువ్వపిల్లలా అక్కయ్య ఒడిలో ముఖంలో అదే ఆందోళనతో పడుకున్న నన్ను చూసి , అమ్మ కృష్ణ ఒకరినొకరు చూసుకుని సంతోషించి , అమ్మ నా ప్రక్కనే కూర్చుని ముందు అక్కయ్యను లేపి ష్ ………అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఇప్పటివరకూ జరిగిందంతా గుసగుసలాడింది .

అంతే అక్కయ్య సంతోషానికి అవధులు లేనట్లు కళ్ళల్లో ఆనందబాస్పాలతో నన్ను కౌగిలిలో ముద్దులతో ముంచెయ్యాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని , అమ్మతోపాటు కురులను ప్రేమతో నిమురుతూ వొంగి అమితమైన సంతోషంతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఊరుఊరందరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక తమ్ముడూ తమ్ముడూ అంటూ ముద్దులుపెడుతూ నన్ను నిద్రలేపారు .

మ్మ్మ్………అంటూ కళ్ళుతెరిచి అక్కయ్యను , అమ్మను మరియు కృష్ణగాన్ని చూసి అక్కయ్య అంటూ లేచి కూర్చుని కన్నీళ్ళతో అక్కయ్య గుండెలపై వాలిపోయి నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు అంటూ బాధపడ్డాను .

తమ్ముడూ ఇదేమాట ఒకసారి ఇంటి గేట్ దగ్గరకువెళ్లి చెప్పు అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ ప్రాణంలా రెండుచేతులతో నన్ను చుట్టేసి తలపై , నుదుటిపై ఆపకుండా ముద్దులవర్షం కురిపించింది .

అక్క ఆనందాన్ని చూసి నాకు తెలియకుండానే సంతోషం కలిగి పెదాలపై చిరునవ్వు చిగురించి  అక్కయ్యా , అమ్మ , కృష్ణవైపు ఆశ్చర్యంతో చూసాను .

అక్కయ్య కృష్ణవైపు చూసి కళ్లతో సైగ చేయగానే ……….

రేయ మహేష్ నిన్న నువ్వు కొరినట్లుగానే వాళ్ళు మన ఊరికి నీళ్లు వదిలారురా , ఊరి చుట్టూ ఉన్న చెరువులు , చెక్ డ్యామ్ లు మరియు కుంటలు అన్నీ నిండుకుండలా మారిపోయాయి . ఊరుఊరంతా నిన్ను కలిసి పండగ జరుపుకోవడానికి వచ్చి బయట వేచి చూస్తున్నారురా అని సంతోషంలో తడబడుతూ మాట్లాడాడు .

నిజమా అక్కయ్య అని లోలోపలే ఆనందిస్తూ అడిగాను .

నాకు ఎప్పుడో తెలుసు నాతమ్ముడు ఏదైనా సాధిస్తాడని అంటూ రెండుచేతులతో బుగ్గలను అందుకొని ఆనందబాస్పాలతో నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి నా కన్నీళ్లను తుడిచింది .

బయట అందరూ రేయ్ నిన్ను బుజ్జి దేవుడు అని , నిన్ను తన తమ్ముడిగా తీసుకొచ్చిన అక్కయ్యను దేవతగా భావిస్తున్నారు అని చెప్పాడు .

అక్కయ్యతోపాటు నవ్వుకుని నేను కాదు మా అక్కయ్యే , నా తమ్ముడే ……..దేవత బుల్లి దేవుడు అంటూ ఒకేసారి అంటూ నవ్వుతుంటే ,

అమ్మ ఆనందానికి అవధులు లేక మా ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని , కృష్ణగాన్ని కూడా బెడ్ పైకి లాగి ముగ్గురినీ హత్తుకొంది .

అక్కయ్యా ………..ఊరంతా మనకోసం ఎంతోసేపటినుండి వేచిచూస్తున్నారు అని చెప్పాను .

అవును వాళ్ళను మరింత వేచిచూడేలా చెయ్యకూడదు , నా తమ్ముడి మనసు బంగారం అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి కిందకు దిగాము .

అప్పటికే ఇంట్లొఉన్న ఆడవాళ్ళందరూ ముఖ్యన్గా అక్కయ్య స్నేహితులు సంతోషంతో చుట్టుముట్టి తమ ఆనందాన్ని పంచుకోవడానికన్నట్లు నా బుగ్గలను గిల్లడానికి , ముద్దులుపెట్టడానికి చూడటంతో ……….

అక్కయ్య వెనుక దాక్కొని నో టచింగ్స్ , నా బుగ్గలు మా అక్కయ్యకు మరియు అమ్మకు మాత్రమే అని చెప్పాను .

అందరూ అమ్మో అంటూ షాక్ లో ఆశ్చర్యపోతుంటే …….

అమ్మ , అక్కయ్య మరియు కృష్ణగాడు ఆనందంతో నవ్వుతూ , విన్నారుకదా చెయ్యిపడిందోచెయ్యిపడిందో కట్ చేసేస్తాను అని సోమయ్యను పిలిచి నన్ను జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లు అని అక్కయ్య చెప్పింది .

అక్కయ్యా నేను కూడా ప్రక్కనే ఉంటాను మీరేమీ కంగారుపడకండి అని కృష్ణగాడు నాచేతినిపట్టుకుని బయటకు నడిచాడు .

అందరూ అక్కయ్య చేతులను అందుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మురిసిపోతూనే నావెనుకే తలుపు దగ్గరవరకూ వచ్చి నిలబడి చూస్తోంది .

నేను కృష్ణగాడితోపాటు బయటకు అడుగుపెట్టగానే కూర్చున్నవాళ్ళంతా లేచి మహేష్ మహేష్ ………..అంటూ జయజయనాధాలు పలుకుతూ , ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరి చేతకానిది వచ్చిన రోజుల్లోనే సాధించావు బాబు , ఆ తిరుమలలో వెలసిన దేవుడే మాకోసం నిన్ను అక్కడి నుండే పంపించాడు , మా ఊరి దేవత వాసంతి ఈ బుజ్జి దేవుణ్ణి ప్రాణంలా తీసుకొచ్చింది అంటూ అక్కయ్యకు చేతులెత్తి దండాలు పెట్టి , అక్కయ్య సంతోషానికి మరింత ఆనందంతో నన్ను అమాంతం పైకెత్తేసి సంతోషాన్ని పండుగలా పంచుకుని , మా బుజ్జి దేవుడే మా పొలాలకు కాలువల ద్వారా నీళ్లు చేరేలా గేట్లు ఎత్తాలనేది మా ఆశ అని కోరిక కోరారు .

అంతకుముందు మా అక్కయ్య కొరికల్లో భాగంగా మనం ఆ ఊరివాళ్లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపుకుని ఇక జీవితంలో మన ఊర్ల మధ్య ఇక ఏ గొడవలు రాకుండా , రెండు ఊర్లలో జరిగే పండుగలను , జాతరలను కలిసి జరుపుకునేలా కలిసిపోదాము ఏమంటారు అని అడిగాను .

అంతే అందరి కళ్ళల్లో చెమ్మ మరియు ఆనందబాస్పాలతో మా శ్రేయస్సు కోసమే నువ్వు మా ఊరు వచ్చావు మహేష్ , కాదు కాదు మా దేవత వాసంతి తీసుకొచ్చింది.జీవితాంతం ఇక ఏ కష్టాలు లేకుండా చేస్తాను అని దేవుడే వరమిస్తుంటే ఈ భక్తులు కాదంటామా ………..రేయ్ ట్రాక్టర్లు తియ్యండ్రా మన బుజ్జి దేవుడు మరియు కృష్ణ కోసం కారు రెడీ చెయ్యండి అని కేకలు వెయ్యడం ఆలస్యం పరిగెడుతుంటే ………..

కిందకు దిగి పెద్దయ్యా , అన్నలూ ……….మేమూ మీవెంటే ట్రాక్టర్లో వస్తాము , ఏంటావురా కృష్ణ అంటూ భుజం చుట్టూ చేతినివేశాను .

అందరూ మరింత ఆనందంతో మాఇద్దరినీ పైకెత్తేసి మళ్లీ దేవుడని నిరూపించుకున్నావు మహేష్ .

తలుపు దగ్గర నుండి చూస్తున్న అమ్మ అక్కయ్యల ఆనందానికి అవధులే లేకపోయాయి .

ఊరిలో ఉన్న ట్రాక్టర్లు అన్నీ తేవడంతో …………గుంపులో ఒక వ్యక్తి మనలో ఒక 10 మంది ఇక్కడే ఉండి మనం వచ్చేలోపు చెరువు దగ్గరే అందరికీ వంట చేస్తే ఇంకా పండుగలా ఉంటుంది అని మాట్లాడాడు .

అవును అవును అవును …………అంటూ ఒక్కొక్కరే ఊరు జనమంతా సపోర్ట్ ఇచ్చి వెంటనే టవల్ కిందపరిచి ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వమని కోరారు .

అంత ఆనందంలో జనం ఉత్సాహంతో ముందుకువచ్చి డబ్బును టవల్ లో వేస్తున్నారు .

కృష్ణ అంటూ అమ్మ పిలిచి అమ్మ అక్కయ్యతోపాటు ఆడవాళ్ళందరూ కలెక్ట్ చేసిన డబ్బుని ఇచ్చిపంపారు .

టవల్ లో ఒక కుప్ప డబ్బు చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయి ఊరిలోని వంట వాళ్లకు అందించి ఊరంతటికీ వండాలి వంటలు అధిరిపోవాలి అనిచెప్పి , మహేష్ ట్రాక్టర్ ఎక్కించమంటావా బాబు అని మీసాలు తిరిగిన పెద్దయ్య అడిగారు .

ఒక్క నిమిషం పెద్దయ్యా ………..అంటూ పరుగున లోపలకువెళ్లి అమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను .

అంతా మంచే జరుగుతుంది నాన్న అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టింది .

లవ్ యు అమ్మా ………అంటూ అక్కయ్య దగ్గరకువెళ్లి , అమితమైన సంతోషంతో అక్కయ్యా ……….అంటూ నడుమును చుట్టేసాను .

నా తమ్ముడు కోరిక తీరాలి అంటూ మోకాళ్లపై కూర్చుని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని పంపించింది .

లవ్ యు soooooo మచ్ అక్కా అంటూ హత్తుకొని వెళ్ళొస్తాను , నువ్వు ఏమాత్రం కంగారుపడకు కృష్ణగాడు ఉన్నాడు , పెద్దయ్యలు ఊరుఊరంతా ఉన్నారుకదా అంటూ వదిలి కృష్ణతోపాటు ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాము .

అందరి సంతోషమైన కేరింతలతో బయలుదేరాము . అక్కయ్య పరుగున గేట్ దగ్గరకువచ్చి యార్న్ అయ్యేంతవరకూ అక్కడే నిలబడి చూస్తుండిపోయింది.

ట్రాక్టర్లో ఉత్సాహంతో ప్రయాణిస్తూ రేయ్ మహేష్ ఊరంతా ఇంత సంతోషంతో ఉండటం నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూడలేదురా అంటూ నా చేతిలో చెయ్యిని పెనవేసి మురిసిపోయాడు కృష్ణగాడు .

వాడితోపాటు ఆనందించి పెద్దయ్యా పెద్దయ్యా …… అని ఇద్దరమూ దగ్గరకువెళ్లి , పెద్దయ్యా ………నీటిని వదలదానికి కూడా ఆ ఊరిపెద్దనే ఆహ్వానించండి . అప్పుడు మన బంధం ఇంకా బలపడుతుంది అనిచెప్పాను .

కానీ మహేష్ మనఊరివాళ్ళంతా మా బుజ్జి దేవుడితో గేట్లు తెరిపించాలని ఆశపడుతున్నారు .

పెద్దయ్యా చాలా సంతోషం , మనమంతా ఒక్కటే ఇప్పుడు మనకు కావాల్సింది మాతరం పిల్లల వరకూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం , అలా జరగాలంటే ఆ ఊరివాళ్లను మరింత తృప్తిపరచాలి అని బదులిచ్చాను .

మాకోసమే వచ్చావు మహేష్ అంటూ ఆనందంతో నా తలనిమిరి ట్రాక్టర్లో ముందు వెనుక ఉన్న ట్రాక్టర్లలో ఉన్న వ్యక్తులందరికీ విషయం తెలిసేలా చేసి ఆనందించారు .

ఊరు చేరుకొని ట్రాక్టర్లను నేరుగా చైర్మన్ ఇంటిదగ్గర ఆపారు . మా ఆనందాన్ని చూసి ఆ ఊరి జనాలంతా కూడా అక్కడికి చేరుకున్నారు .

చైర్మన్ గారు బయటకువచ్చి ఏమప్పా బుజ్జి మహేష్ అనుకున్నది సాధించావు సంతోషామా………..అని అడిగారు .

నాతోపాటు అందరూ సంతోషంతో నమస్కరించి నేను సైగ చేయగానే వెళ్లి ఆయనను సంతోషంతో కేకలువేస్తూ ఎత్తుకుని రెండు ఊర్ల జనాల మధ్యలోకి తీసుకొచ్చారు . ఆ ఊరి జనాలంతా కూడా కలిసిపోవడం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఒకరిభుజాలపై మరొకరు వేసుకొని సంతోషంతో గెంతులేశారు .

చైర్మన్ ను కిందకుదించి మా పొలాలకు చేరువునీటిని తమచేతులమీదుగా వదలాలి అయ్యగారు , అందుకే ఊరిజనమంతా సంతోషంతో ఆహ్వానించడానికి వచ్చాము అని పెద్దయ్య చెప్పారు .

ఆ మాటలకు చైర్మన్ తోపాటు ఆ ఊరి జనమంతా ఆనందించారు .

ఏదీ మన బుల్లి హీరో ఎక్కడ అంటూ మాదగ్గరకువచ్చి ఒక్క రోజులో మా రెండు ఊర్లమధ్య గొడవలను మరిచిపోయేలా చేసి కలిపావు . ఇంకా చూస్తున్నారేంటి మహేష్ ను ఎత్తి భుజాలపై కూర్చోబెట్టుకొని ట్రాక్టర్లు తియ్యండి బయలుదేరుదాము అని కెకెయ్యడంతో ………మొత్తం సంబరంలా మారిపోయింది .

పెద్దయ్య చిన్న మొబైల్ తీసి వంట వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పి డబల్ వండమని చెప్పారు .

లోపలినుండి చైర్మన్ ను పిలవడంతో ఇంట్లోకివెళ్లి కాస్త భయంతోనే వచ్చినట్లు కనిపించారు .

రెండు ఊర్లవాళ్ళు కలిసిపోయి నన్ను ఎత్తుకుని భుజాలపై కూర్చోబెట్టుకొని సంతోషంతో కేరింతలువేస్తూ ట్రాక్టర్లలో బయలుదేరి , అందరూ కలిసిపోయి సంతోషంతో అప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ నేరుగా చెరువు కట్టకు చేరుకున్నాము .

అక్కడ అంతా శుభ్రం చేసి జలాలను పూజ జరిపించడం పూలతో అలంకరించారు . మరొకప్రక్క షామియానాలు వేయించి దానికింద వంట ఏర్పాట్లు చేస్తున్నారు .

మొత్తం చూసి ఆ ఊరివాళ్ళంతా మురిసిపోయి ఒకరికొకరు కలిసిపోయి పూజ జరిగే ప్రదేశం చేరుకున్నాము .

చైర్మన్ గారు , సర్పంచి గారు అని మా ఊరు సర్పంచి పెద్దయ్య పూజ జరిపించడానికి ఆహ్వానించారు .

మనం ఇంత సంతోషంతో కలిసిపోవడానికి కారణం మన బుజ్జి హీరో మహేష్ కాబట్టి అతనితోనే పూజ జరిపించడం మన అందరికీ మంచిది , నాకు మరీ మంచిది అని నాదగ్గరకు వచ్చిమరీ చేతిని అందుకొని పిలుచుకొనివెళ్తుంటే ……..

మీకు హీరో అయితే మా మహేష్ మా ఊరి బుజ్జి దేవుడు అయ్యా అంటూ మరింత సంతోషంతో కేరింతలు కొట్టారు .

చైర్మన్ గారు మీరు పెద్దవారు పూజ మీచేతులమీద జరిగితే అందరికీ మంచిది అని చెప్పాను .

హీరో ట్రాక్టర్ ఎక్కుతూ మాఇంటిలో నుండి కబురు వస్తే వెళ్ళాను కదా ……….లోపల ఏమిజరిగిందో వీళ్ళెవరికీ తెలియదు నీకుమాత్రమే చెబుతాను , పూజ మరియు పొలాలకు నీటిని నీచేతులమీద జరిపించకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చేలా ఉంది అని చెవిలో కంగారుపడుతూ గుసగుసలాడారు .

నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది .

ష్ ష్ ………ఎవ్వరికీ తెలియకూడదు నా పరువు మొత్తం హుష్ కాకి అంటూ నాతోపాటు నవ్వుతూ వచ్చి , పంతులుగారు చెప్పినట్లు నీటిలో మూడుసార్లు మునిగివచ్చి పూలతో జలానికి శాంతిచేసి టెంకాయ కొట్టడం ఆలస్యం ఆకాశం మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు పైనుండి దేవుళ్ళు మా రెండు ఊర్లను ఆశీర్వదించినట్లు వర్షం పడింది .

రెండు ఊర్లవాళ్ళు మాటల్లో చెప్పలేనంత సంతోషంతో వర్షం లో తడుస్తూ వచ్చి నన్ను పైకెత్తేసి సంబరాలు చేసుకున్నారు .

మహేష్ గంగమ్మ నీవలన శాంతించి మమ్మల్ని ఇలా కలిసిపోవడం చూసి కరుణించింది , ఎన్ని సంవత్సరాలయ్యింది ఇలాంటి కుండపోత వర్షం చూసి అంటూ పరవశించిపోయారు .

 56ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 55, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

One Comment

  1. Bro Nijam ga story awesome bro kadha chadhuvu than antha sepu edustune inn super ga rasav story kevalam sex mathrame undela kakunda emotions kuda undela kadha undhi super bro…… Next update epudu bro 😭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button