
Mahesh.thehero
వదినమ్మ – చిన్నవదిన ప్రేమలలో సూర్యోదయం అయినా కూడా మెలకువ రాలేదు. దేవతలిద్దరి చేతులను నా గుండెలపై హత్తుకుని చాలా రోజుల తరువాత హాయిగా పడుకున్నాను . వదినమ్మా – వదినలూ ……. నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి , వెళ్ళరు కదూ ……. అని కలవరిస్తున్నాను .
మా దేవుడిని వదిలి ఉండగలమా ……. ? అని మాటలు , నుదుటిపై – బుగ్గపై వెచ్చని ముద్దులు స్పృశించాయి .
నాకు తెలుసు నా దేవతలు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లరని , ఇలాగే జీవితాంతం హాయిగా పడుకోవాలని ఉంది అని చేతులపై ముద్దులుపెట్టాను – రెండు చేతులతో దేవతమ్మను చుట్టేసాను . ఆఅహ్హ్హ్ ……. మరింత హాయిగా వెచ్చగా ఉంది .
నా కలవరింతలకు దేవతలిద్దరూ ఎంత పొంగిపోయారో – ఆనందం పొందారో చూడలేకపోయాను .
అంతలో మేడం మేడం …….. మాన్స్టర్స్ వచ్చేసారు అని మల్లీశ్వరి గారు పైన రూంలోకి కంగారుపడుతూ వచ్చారు .
దేవతలిద్దరికీ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు . మాన్స్టర్స్ అంటే భయం వలన కాదు – బేబీ …… కోరిన కోరికను కొన్ని నిమిషాలపాటు కూడా తీర్చలేకపోతున్నాము అని , తమనే కలవరిస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న తమ ప్రాణాన్ని లేపబోతున్నాము అని …….. , ఏమిచెయ్యాలో పాలుపోక కంగారుపడుతున్నారు .
దేవతలు ఇబ్బందిపడుతున్నారని వారి చేతుల స్పర్శ ద్వారానే తెలిసి , వదినమ్మా …….. అంటూ సడెన్ గా లేచాను . దేవతల కంగారుని చూసి ఏమైంది అని అడిగాను .
నా చేతులను అందుకుని ముద్దులుపెడుతున్నారే కానీ చెప్పలేకపోతున్నారు . Sorry లవ్ యు లవ్ యు బేబీ ……… మమ్మల్ని క్షమి …….
దేవతలూ …….. అంటూ ఆపి , మల్లీశ్వరి గారూ ……..
మల్లీశ్వరి : మాన్స్టర్స్ వచ్చేసారు .
అప్పుడే తెల్లవారిపోయిందా – 7 గంటలు ……. దేవతలూ లేపారని బాధపడుతున్నారా ? , మా మంచి దేవతలు కదూ టూర్ నుండి వచ్చాక మళ్లీ వస్తాను కదా ……. , లవ్ యు లవ్ యు స్మైల్ స్మైల్ అంటూ నవ్వించి వెళ్ళొస్తాను అని బుగ్గలపై ముద్దులుపెట్టాను . మల్లీశ్వరి గారూ ……. ఎలా ? .
మల్లీశ్వరి : కింద నుండి రేవతి సిగ్నల్ ఇస్తుంది ………
మాన్స్టర్స్ ……. కింద రూమ్స్ లలోకి వెళ్ళగానే , సిగ్నల్ సౌండ్ వినిపించడంతో మల్లీశ్వరి వెనుకే దాక్కుంటూ వెనుక డోర్ ద్వారా కాంపౌండ్ గోడమీదకు చేరాను .
కృష్ణ : హమ్మయ్యా ……. వచ్చావా ? , మాన్స్టర్స్ రావడం చూసాను – నువ్వు రాకపోయుంటే నేనే లోపలికి వచ్చేసేవాణ్ణి ………
లవ్ యు my డియరెస్ట్ ఫ్రెండ్ …….. , దేవతలు జోకొట్టడంతో సమయమే తెలియలేదు పదా వెళదాము చాలా పనులున్నాయి .
కృష్ణ : ఫేక్ CRC ఆఫీసర్స్ రెడీ …….
You are the best my friend ……….
కృష్ణ : ఎక్కడకు ? .
ఇంకెక్కడకు ఇంటికి ………
కృష్ణ : అంటీ ……. ? .
మీ అంటీ సంగతి నా చెల్లెళ్లు చూసుకుంటారులే కానీ పదరా ………
ఇంటికి చేరగానే …….. , మావయ్యా మావయ్యా ……. అంటూ పిల్లలు చేతులుపట్టుకుని ష్ ష్ అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
సోఫాలో కూర్చున్న అమ్మకు చెల్లెళ్లు – పంకజం గారు అడ్డుగా నిలబడ్డారు .
పిల్లలూ …….. మీ అమ్మలు ఎంత కవర్ చేసినా మీ అమ్మమ్మకు ఎప్పుడో తెలుసు – కావాలంటే వెళ్లి చూడండి నవ్వుతూ ఉంటుంది .
పిల్లలు : ఒక్కనిమిషం మావయ్యా ……. అంటూ పరుగున అమ్మ దగ్గరకువెళ్లి షాక్ అయ్యారు . అమ్మమ్మా …….. మీకు తెలుసన్నమాట .
అమ్మ : ష్ ష్ …….
పిల్లలు : మీరు ష్ ష్ అన్నా ప్రయోజనం లేదు , మావయ్యే పంపించారు – అయినా చూడకుండానే మీకు – మావయ్యకు ఎలా తెలుసు అమ్మమ్మా ……..
అమ్మ : మీ అమ్మ ప్రేమ మీకెలా తెలుస్తుందో అలా ……..
పిల్లలు : అర్థమైంది అర్థమైంది తల్లిప్రేమ అన్నమాట , మరి ఇంట్లోకి రానివ్వను అన్నారు కదా ……..
అమ్మ : ఫ్రెష్ అయ్యి కిందకు రానివ్వు ప్రేమతో టిఫిన్ తినిపించి మళ్లీ బయటకు తోసేద్దాము అని ముద్దులుపెట్టి చెల్లెమ్మలతోపాటు నవ్వుకున్నారు .
పిల్లలు : ఆ ఆ ……. అంటూ నోళ్లుతెరిచి పైకివచ్చారు .
నా రూంలో ఊయలలో ఆడుకుంటున్న బుజ్జిపాపాయిని ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను – బుజ్జిపాపాయి నవ్వులే నవ్వులు ……. – పిల్లలూ ……. పాపాయి నా రూంలోకి ఎలా ? .
పిల్లలు : రాత్రి ఒకటే ఏడుపు మావయ్యా …….. , అమ్మలు – అమ్మమ్మా – అంటీ – మేము ఎత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది . ఆకాశంలో చందమామ – చుక్కలు చూయిస్తే ఏడుపు ఆగుతుందేమోనని టాప్ పైకి వెళుతూ మీ రూమ్ దగ్గరికి చేరగానే ఏడుపు ఆపేసింది – అప్పటికిగానీ అర్థం కాలేదు మీకోసం అని …….. , అమ్మమ్మ …… sorry బోలెడన్ని లవ్ యు లు ముద్దులుపెట్టి ఊయలను ఈ రూంలోకి మార్పించి పడుకోబెట్టగానే హాయిగా పడుకుంది , అప్పుడు అమ్మమ్మా – అమ్మల సంతోషం చూడాల్సింది మీరు ……. మేమిద్దరం కూడా ఇక్కడే బెడ్ పై పడుకున్నాము – మా మావయ్య రూంలో ముగ్గురమూ హాయిగా పడుకున్నాము .
సీతారా ఏంజెల్ …….. ఈ మావయ్య అంటే అంత ఇష్టమా లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టాను . పిల్లలూ ……. మీ డ్రెస్సెస్ పాపాయి డ్రెస్ సూపర్ గా ఉంది .
పిల్లలు : కాలేజ్ కు వెళ్లాలికదా అందుకే అందరమూ ఎప్పుడో రెడీ అయిపోయాము . మీరూ తొందరగా రెడీ అవ్వండి లేకపోతే అమ్మమ్మ ……..
అమ్మో …… బుజ్జిపాపాయి మీ అన్నయ్యా అక్కయ్యలతో ఆడుకో రెడీ అయ్యివచ్చేస్తాను అని అందించి టవల్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్ళాను .
కిందకు వచ్చేసరికి అమ్మావాళ్ళు రెడీగా మెయిన్ డోర్ దగ్గర ఉన్నారు .
అమ్మ : ఈరోజైనా నా బుజ్జాయిల కౌగిలి ఆస్వాధిస్తానో లేదో ……. , తల్లులూ కృష్ణా …… మనం వెళదాము – డైనింగ్ టేబుల్ పై టిఫిన్ ఉంది మెక్కమని చెప్పు ……..
చెల్లెళ్లు : అన్నయ్యా ……..
అమ్మ : అవసరం లేదు విన్నాడు కదా తృప్తిగా తింటాడులే మనం వెళదాము అని తియ్యనైన కోపాలతో వెళ్లారు .
నవ్వుకుని , టిఫన్ ను ఒక క్యారెజీలోకి తీసుకుని పరుగునవచ్చి అమ్మ డ్రైవింగ్ చేస్తున్న కారులో వెనుక కూర్చున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ……. మీరు వస్తారని తెలిసే రెండు నిమిషాలపాటు స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్లు భలే నటిస్తున్నారు ఒకరు అని టిఫిన్ బాక్స్ అందుకుని తినిపించింది .
అమ్మ : అంత లేదు నైట్ కూల్ క్లైమేట్ వలన ఇంజిన్ మొరాయిస్తున్నట్లుంది అని లోలోపలే నవ్వుని ఆపేస్తూ స్టార్ట్ చేసి పోనిచ్చారు .
చెల్లెమ్మ : అవునవును అంటూ చిరునవ్వులతో తినిపించింది .
కాలేజ్ చేరుకుని నిన్నలానే గేట్ దగ్గర నిలబడ్డారు .
పిల్లలు ఎనలేని ఉత్సాహంతో పేరెంట్స్ వెహికల్స్ – సైకిల్స్ – బస్సెస్ లో కాలేజ్ లోపలికి వెళుతున్నారు ఎందుకో తెలిసిందే కదా ……. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ప్రతీ పిల్లాడి ముఖంలో తెలుస్తోంది .
చెల్లెమ్మలు గొడుగుతో అమ్మ ప్రక్కకు చేరారు .
అమ్మ : చాలు తల్లులూ చాలు మీ యాక్టింగ్ ఇక ఆపి నేరుగా లోపలికివెళ్లి exam రూంలో ఉండండి – బుజ్జాయిలు బుజ్జితల్లులు రాగానే ప్రాణంలా గుండెలపైకి తీసుకుని మురిసిపోండి వెళ్ళండి వెళ్ళండి అని నావైపు రుసరుసలాడుతూ చూస్తోంది .
చెల్లెళ్లు నవ్వుకుంటూ వచ్చి , అన్నయ్యా …….. ఈరోజైనా ? అని ఆశతో అడిగారు .
మీ అన్నయ్యపై నమ్మకం ………
చెల్లెళ్లు : మాకు మా అన్నయ్యపై ఉన్నదే అది – మా అన్నయ్య కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో ప్లానింగ్ లోనే ఉన్నారన్నమాట లవ్ యు లవ్ యు అన్నయ్యా అని బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మ వెనుకే నిలబడ్డారు .
అంతలో కాల్ రావడంతో అమ్మ చేతిని అందుకుని కారులో కూర్చోబెట్టాను .
అమ్మ : మీరు మాత్రమే ఎంజాయ్ చెయ్యండి అని కళ్ళల్లో చెమ్మతోనే మరొకవైపు ఆ సంతోషమైనా బుజ్జాయిలకు కలుగుతున్నందుకు ఆనందిస్తున్నారు .
కారుని కాస్త దూరంగా పార్క్ చేసాను .
అమ్మ : కన్నయ్యా …….. బుజ్జితల్లులు వచ్చారు అని కాలేజ్ లోపలికివెళుతున్న కార్ వైపు ఆశతో చూస్తోంది .
Sorry లవ్ యు అమ్మా …….. సాయంత్రం వరకూ అని చేతిని అందుకుని ముద్దుపెట్టాను .
**********
బుజ్జాయిలు – బుజ్జితల్లులు …….. కారులోనుండే చెల్లెళ్లను చూసి అమ్మా …… మేడం మేడం అంటూ ఆగగానే కిందకుదిగి పరుగునవెళ్లి హత్తుకున్నారు .
పిల్లలు : గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అక్కయ్యలూ ……. అంటూ బ్యాగ్స్ అందుకుని exam రూమ్ కు చేరుకున్నారు .
వెనుకే మాన్స్టర్స్ వెళ్లబోతే , ప్యూన్ వచ్చి సర్ ……. మిమ్మల్ని హెడ్ మేడం గారు పిలుస్తున్నారు అని తెలిపాడు .
మాన్స్టర్స్ : ఒకరు పిలిస్తే మెమెప్పుడు వెళ్ళాము గనుక , మాతో పని ఉంటే మీ మేడం నే వచ్చి కలవమను పేరెంట్స్ రూంలో మందు ……. కూల్ డ్రింక్స్ తాగుతుంటాము అని గర్వంతో బదులిచ్చారు .
ప్యూన్ వెళ్లి అదేవిషయం చెప్పడంతో మేడం గారే స్వయంగా పేరెంట్స్ రూమ్ కు వెళ్లారు . ఎస్క్యూస్ మీ …….. నిన్న సాయంత్రం నుండీ మీకు కాల్స్ చేస్తున్నాము మెసేజెస్ పంపుతున్నాము కాలేజ్ తరుపున అయినా మీ రిప్లై లేదు .
మాన్స్టర్స్ : సోది ఆపండి మేడం విషయానికి రండి మాకోసం ఆ బాటిల్స్ చూడండి ఎంతలా చూస్తున్నాయో ………
మేడం : కాలేజ్లో ఛి ఛి …….. , కోప్పడితే పిల్లలను తీసుకుని వెళ్లిపోయినా వెళ్ళిపోతారు అని కంట్రోల్ చేసుకున్నారు లేకపోతే సెక్యూరిటీని పిలిచి బయటకు తోసేయించేదాన్ని అని మనసులో అనుకున్నారు . ఈరోజు సాయంత్రం ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా మైసూర్ ఊటీ వెళుతున్నాము – టూర్ మార్క్స్ 20 % ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ తప్పకుండా ………
మాన్స్టర్స్ : అసలు కాలేజ్ కే పంపించడం ఇష్టం లేదు అంటే టూర్ – మార్క్స్ అంటారేమిటి మేడం ……. సాయంత్రం కాలేజ్ బెల్ మ్రోగగానే మీ ఆఫీస్ టేబుల్ పై సిక్ లెటర్స్ ఉంటాయి అని నవ్వుకుంటున్నారు .
మేడం : వీరితో ఇలా మాట్లాడటం అనవసరం . అయితే పిల్లలను టూర్ కు పంపించడం ఇష్టం లేదు అని ఈ లెటర్ లో సంతకాలు చెయ్యండి furthur గా మాకు ఎటువంటి ప్రాబ్లమ్ రానట్లు ……..
మాన్స్టర్స్ : తొందరగా లెటర్స్ ఇవ్వండి సంతకాలు చేసేస్తాము . ఇక మీరు వెళితే మా పని మేము చూసుకుంటాము . ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ బార్ లో కూడా లేదంటే నమ్మండి .
మేడం గారు కోపంతో బయటకువచ్చి , కాల్ చేసి మహేష్ ……. వీళ్ళు ఇలా బుద్ధిగా చెబితే వినరు అటాక్ చేయాల్సిందే …….. గో ఎహెడ్ .
Yes మేడం …….. ఇక రంగస్థలమే అని కట్ చేసి కృష్ణగాడికి ok now అన్నాను .
కృష్ణగాడు కాలేజ్ బయటే రెడీగా ఉండమన్నట్లు వితిన్ మినిట్స్ లో రియల్ CRC ఆఫీసర్స్ లా సగం మంది ఖాకీ డ్రెస్ లలో దర్పణం ప్రదర్శిస్తూ లోపలికివెళ్లి మొదట మేడం ను కలిశారు .
మేడం : పర్ఫెక్ట్ కృష్ణా ……. , ప్యూన్ …… enquiry కి CRC ఆఫీసర్స్ – సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు అనిచెప్పు వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారు – ఇలాంటివాళ్లకు ఇలానే చెయ్యాలి . ఆఫీసర్స్ ……. భయంతో వణికిపోవాలి ఆ మూర్ఖులు …….
ఫేక్ ఆఫీసర్స్ : రాత్రంతా బాగా ప్రిపేర్ అయ్యాము మేడం రెచ్చిపోతాము .
మేడం : గుడ్ రండి అని exam రూమ్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు .
ప్యూన్ పరుగునవెళ్లి కంగారు ఆయాసం నటిస్తూ , సర్ సర్ ……. సెంట్రల్ నుండి CRC ఆఫీసర్స్ మళ్లీ వచ్చారు – వాళ్ళతోపాటు పెద్ద పెద్ద గన్స్ పట్టుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు కాదు కాదు ఆర్మీ అనుకుంటాను . మిమ్మల్ని పిలిచారు .
మాన్స్టర్స్ : ఏంటీ ……. మళ్లీ వచ్చారా ? ఎందుకు ? అని వణికిపోతున్నారు .
ప్యూన్ : ఇంకెందుకు సర్ ……. మీ పిల్లలను కాలేజ్లో జాయిన్ చేశారో లేదో కంఫర్మ్ చేసుకోవడానికి తొందరగా రండి .
మాన్స్టర్స్ : oh shit మందు వాసన వస్తోంది , కాలేజ్లోనే తాగాము అని తెలిస్తే జైల్ కే అంటూ మందు బాటిళ్లను విండో నుండి బయటకు విసిరేశారు . నోటి నుండి గుప్పుమని వాసన వస్తుండటంతో చెమటలు పట్టేస్తున్నాయి . తమ్ముడూ – అన్నయ్యా ……. ఇప్పుడెలా ? .
ప్యూన్ : మేడం చెప్పినది కరెక్ట్ భయం ……. , సర్ అంటూ జేబులోనుండి విక్స్ అందించాడు .
మాన్స్టర్స్ : హమ్మయ్యా …… అంటూ నోటిలోకి వేసుకుని , కంగారుపడుతూ exam రూమ్ దగ్గరకు చేరుకున్నారు . అటూ ఇటూ రెండువైపులా సెక్యూరిటీ ఆఫీసర్లను చూసి చెమటలు పట్టేసాయి .
మేడం : ఆఫీసర్స్ …….. వీళ్ళే వాళ్ళు .
ఆఫీసర్స్ : హలో మిస్టర్స్ గుడ్ ……. పిల్లలను మళ్లీ కాలేజ్లో జాయిన్ చేసినందుకు – నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ పౌరులు …….. దేశానికి విద్యార్థుల అవసరం ఎంతైనా ఉంది – మేడం ……. మా రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని exams కూడా కండక్ట్ చేస్తున్నారు , మా తరుపున అభినందనలు ……. , ఇక నుండీ కాలేజ్ కు పంపాలి మిస్టర్స్ ……. by the by ……. ఇప్పుడే తెలిసింది కాలేజ్ ఎడ్యుకేషనల్ టూర్ గురించి – మనం ఒకరి నుండి వినగా నేర్చుకోవడం కంటే ప్రత్యక్షంగా చూసి అధికంగా నేర్చుకోవచ్చు – పిల్లలను టూర్ కు కూడా పంపుతున్నారు కదా …….
మాన్స్టర్స్ ……. భయంతో గజగజా వణుకుతున్నారు .
మేడం గారు నవ్వుకుని , నో సర్ ……. ఈ లెటర్స్ లో …….
మాన్స్టర్స్ : లెటర్స్ లాక్కుని చించేసి ఏకంగా నోటిలో నమిలి మింగేశారు .
ఆఫీసర్స్ : Are you ok guys ? .
మాన్స్టర్స్ : పూర్తిగా మింగేసి yes yes సర్ పిల్లలు ఎడ్యుకేషనల్ టూర్ కు వెళుతున్నారు , సంతోషంగా పంపిస్తున్నాము , కాలేజ్ నుండి విషయం తెలియగానే నిన్ననే లగేజీ రెడీ చేసేసాము – please please మేడం అంటూ బ్రతిమాలుకున్నారు .
నో అన్నవాళ్లే బ్రతిమాలుకుంటే కలిగే ఆ కిక్కే వేరు , ప్రస్తుతం ఆ కిక్కుని పొందుతున్నారు మేడం గారు .
ఆఫీసర్స్ : గుడ్ then , enquiry ఓవర్ అని ఫైల్ లో సంతకం చేసేసి మేడం కు అందించి బై చెప్పి కొన్ని అడుగులువేసి ఆగారు . See guys ……. enquiry succussful కాబట్టి you are safe లేకపోయుంటే మా ఆర్మీ మిమ్మల్ని ……. పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను .
మాన్స్టర్స్ : తడిచిపోయిన షర్ట్ తో నో నో సర్ ………
మేడం : ఆఫీసర్స్ వీళ్ళు పేరెంట్స్ రూమ్ లో ………
మాన్స్టర్స్ : ఉచ్చ కార్చుకున్నట్లు ……. , నథింగ్ నథింగ్ ఆఫీసర్స్ …….. పేరెంట్స్ రూంలో సైలెంట్ గా ఉన్నాము అంతే అంతే , please please మేడం పేరెంట్స్ రూమ్ కు కాదు కదా ఇక నుండీ పిల్లలతోపాటు కాలేజ్ కే రాము please please అంటూ ఆడుకుంటున్నారు .
మేడం : శిఖరానికి చేరినట్లు ఒక ప్రౌడ్ నవ్వు నవ్వుకున్నారు – థాంక్స్ మహేష్ …… నీ వల్లనే నా హానర్ మళ్లీ నన్ను చేరింది , ఎంత గర్వాంగా ఉందో మాటల్లో చెప్పలేను థాంక్యూ sooooo మచ్ అని మనసులో అనుకున్నారు .
ఆఫీసర్స్ : సెక్యూరిటీ అధికారి …….. అరెస్ట్ them . మేడం ఏదో చెబుతున్నారు – ఒక్క విషయం వాళ్ళ గురించి ప్రతికూలంగా చెప్పండి ఇక మన సెక్యూరిటీ ఆఫీసర్లు చూసుకుంటారు – కాలేజ్ ……. దేవాలయంతో సమానం , పేరెంట్స్ రూంలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా ? , అయినా కాలేజ్ టైం లో పేరెంట్స్ ఏమిచేస్తున్నారు ? చెప్పండి చెప్పండి ……..
మాన్స్టర్స్ : please please మేడం గారూ , మీరు చెప్పినట్లు వింటాము అని తలలు దించుకున్నారు .
మేడం : ప్రౌడ్ గా ఫీల్ అయ్యి , everything is fine officers ……. , పిల్లల గురించి మాట్లాడటానికి నేను రమ్మంటేనే వచ్చారు .
ఆఫీసర్స్ : Any ప్రాబ్లమ్ జస్ట్ కాల్ టు CRC అనిచెప్పి వెళ్లిపోయారు .
మేడం గారు ప్రక్కకువచ్చి నాకు కాల్ చేశారు . మహేష్ ……. ప్రాబ్లమ్స్ solved , అమ్మను ఇప్పుడే కలవనిద్దామా లేక సాయంత్రం వరకూ మరింత కవ్వించి సర్ప్రైజ్ ఇద్దామా ? .
రెండూ కావాలి ప్చ్ ……. , అమ్మ దెబ్బలు మరికొన్ని ఆస్వాదించాలని ఉంది .
మేడం : wow ……. all the best మహేష్ అని నవ్వుకున్నారు , మరికొద్దిసేపట్లో టూర్ కు రెడీ అవ్వడం కోసం పిల్లలందరినీ ఇంటికి పంపించాలని నిర్ణయించాము . సో బాగా దెబ్బలు తిను సాయంత్రం వరకూ ……..
మాన్స్టర్స్ దగ్గరికివచ్చి ఇంటర్వెల్ కే లాంగ్ బెల్ కొడతాము పిల్లలను పిలుచుకునివెళ్లి టూర్ కు కావాల్సినవి చేకూర్చండి .
మాన్స్టర్స్ : ఇంటర్వెల్ వరకూ ఉండాలా ……. ? – ఒక్క నిమిషం కూడా కాలేజ్లో ఉండలేము .
మేడం : వెనక్కు తిరిగి నవ్వుకుంటున్నారు .
అంతలో స్టాఫ్ వచ్చి , మేడం …….. ఇంటర్వెల్ వరకూ పిల్లలు ఆగలేకపోతున్నారు – టూర్ ఆనందంలో క్లాస్సెస్ కూడా సరిగ్గా వినడం లేదు గోల గోల చేస్తున్నారు .
మేడం : పిల్లల సంతోషాన్ని ఎందుకు దూరం చెయ్యడం , ప్యూన్ ……..
ప్యూన్ : yes మేడం అంటూ లాంగ్ బెల్ కొట్టడంతో పిల్లల ఆనందాలకు అవధులు లేనట్లు నిమిషాలలో కాలేజ్ ఖాళీ అయిపోయింది .
మాన్స్టర్స్ కూడా బుజ్జాయిలను – బుజ్జితల్లులను తీసుకుని వెళ్లిపోయారు .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా …….. ఎందుకు పిల్లలందరూ సంతోషాలతో బ్యాగ్స్ తోపాటు వెళ్లిపోతున్నారు – అదిగో బుజ్జితల్లుల కార్ …… అంటే నా బుజ్జాయిలు కూడా ఇంటికి వెళ్లిపోయారన్నమాట అని కిందకుదిగారు .
చెల్లెళ్లు కూడా ఏమీ అర్థం కానట్లు వచ్చారు .
అమ్మ : తల్లులూ ……. ఏమైంది .
చెల్లెళ్లు : ఏమో అమ్మా , సడెన్ గా లాంగ్ బెల్ కొట్టడంతో పిల్లలందరూ వెళ్లిపోయారు ఆ వెంటనే మాన్స్టర్స్ వచ్చి బుజ్జాయిలు బుజ్జితల్లులను తీసుకునివెళ్లిపోయారు . బ్యాగ్స్ కూడా మాదగ్గరే ఉండిపోయాయి .
అమ్మ : మన బుజ్జాయిలు – బుజ్జితల్లుల బ్యాగ్స్ ……. అంటూ అందుకుని కళ్ళల్లో చెమ్మతో హృదయానికి హత్తుకుని చిన్నపాటి ఆనందం పొందింది .
లవ్ యు అమ్మా ……. తప్పడం లేదు అని చేతిని అందుకున్నాను .
అమ్మ : బ్యాగ్స్ ను జాగ్రత్తగా కారులో ఉంచి , ఇక నీ బుజ్జాయిలు బుజ్జితల్లులను ఈరోజు కూడా కలవలేనన్నమాట అని దెబ్బలవర్షం కురిపించింది . పో కన్నయ్యా ……. ఈరోజంతా నాతో మాట్లాడకు అని పాపాయిని ఎత్తుకుని పిల్లలతోపాటు కృష్ణగాడి కారులో కూర్చుంది .
లోలోపలే ఎంజాయ్ చేస్తూ అమ్మకు sorry లవ్ యు లు చెబుతూ విండో దగ్గరికివెళ్లి , my డియరెస్ట్ మమ్మీ ……. ఒకవేళ మా మమ్మీనే నాతో మాట్లాడితే ? .
అమ్మ : ఈరోజుకు అలా జరగనే జరగదు , ఒకవేళ అదే జరిగితే వంద గుంజీలు తీస్తాను – కృష్ణా ……. ఇంటికి తీసుకెళ్లు అని విండో క్లోజ్ చేసుకున్నారు .
పంకజం గారివైపు సైగచెయ్యడంతో వెళ్లి అమ్మతోపాటు కారులో కూర్చున్నారు .
కృష్ణ : ఎంజాయ్ ఎంజాయ్ ……. అనిచెప్పి పెదాలపై చిరునవ్వులతో వెళ్ళిపోయాడు .
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ……. ఈరోజు కూడా అమ్మ బాధపడాల్సిందేనా ? .
అమ్మో అమ్మో …….. తొడబుట్టిన చెల్లెళ్ల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే ఈ అన్నయ్య తట్టుకోగలడా అని కన్నీళ్లను తుడిచాను .
చెల్లెళ్లు : మరి అమ్మ …….. అంటూ నా గుండెలపైకి చేరారు .
అవునవును ఏ అన్నయ్య కూడా తట్టుకోలేడు – ఈ అన్నయ్య అయితే మరీనూ ……… అని మేడం గారు పిల్లలతోపాటు వచ్చారు .
థాంక్యూ sooooo మచ్ మేడం …….
మేడం : నేనయితే డబల్ థాంక్స్ చెప్పుకోవాలి నీకు , ఆ మూర్ఖులపై విజయం అందించిన గర్వమేదైతో ఉందో అది పీక్స్ అంతే కిక్కే కిక్కు …… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ , నాకు తెలియకుండా ఫేక్ ఆఫీసర్స్ ను సరైన టైం కు దింపావు – కృష్ణ చెప్పగానే ఆశ్చర్యపోయాననుకో ………
మీ సపోర్ట్ లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదు మేడం – థాంక్యూ sooooo మచ్ ………
చెల్లెమ్మలు : ప్లాన్ ఏమిటి ? కిక్కు ఏమిటి ? ఫేక్ ఆఫీసర్స్ ఏమిటి ? అన్నయ్యా ……..
చెల్లెమ్మలూ …….. అమ్మతోపాటు మిమ్మల్నీ సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నాము కానీ ఆ సమయం వచ్చేసింది . అమ్మ కన్నీళ్లను చూసి తట్టుకున్నాను కానీ చెల్లెమ్మల కన్నీళ్లను చూసి ఇక్కడ కష్టం …….. చెల్లెమ్మలూ …….
మేడం : మహేష్ మహేష్ లెట్ మీ అని టూర్ గురించి వివరించారు .
చెల్లెమ్మల ఆనందాలకు అవధులు లేనట్లు , ప్చ్ సర్ప్రైజ్ మిస్ అయిపోయాము wow అన్నయ్యా wow అంటూ సంతోషంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు – అంటే అమ్మ గుంజీలు తియ్యాల్సిందేనా మోసం మోసం అంటూ దెబ్బల వర్షం కురిపించి మురిసిపోతున్నారు . అన్నయ్యా …….. వెంటనే అమ్మ దగ్గరికి తీసుకెళ్లు.
అమ్మ దగ్గరికి వెల్లడమే కాదు అమ్మతోపాటు షాపింగ్ వెళ్ళాలి . బుజ్జాయిలు పిల్లలు పాపాయి బుజ్జితల్లులతోపాటు మనందరికీ టూర్ పూర్తిచేసుకుని వచ్చేన్తవరకూ కావాల్సినవన్నింటినీ షాపింగ్ చూసేయ్యాలి .
చెల్లెమ్మలు : లవ్ టు అన్నయ్యా ……….
మేడం : మహేష్ – చెల్లెమ్మలూ …….. నేను నా పిల్లలుకూడా అదే టూర్ కు ……
గుడ్ న్యూస్ మేడం ……. మీ పిల్లలు చెప్పనేలేదు అని ఇద్దరినీ ఎత్తుకుని ముద్దుచేసాను – చెల్లెమ్మలు తమ తమ హ్యాండ్ బ్యాగ్స్ లోనుండి choco బార్స్ తీసి అందించి ముద్దులుపెట్టారు .
మేడం : సంతోషించి , మేము కూడా షాపింగ్ వెళుతున్నాము .
Wow ……. , చెల్లెమ్మలూ …….. మేడం రుణం కొద్దిగా తీర్చుకునే అవకాశం వచ్చింది , స్వయంగా మేడం ఇంటికివెళ్లి పిక్ చేసుకుని షాపింగ్ తీసుకెళ్లండి , మేడం కు టూర్ లో సరిపడే చీరలు – పిల్లలకు డ్రెస్ లు – టూర్ లో అవసరమైనవి అన్నీ ఇప్పించండి , మేడం తో ఒక్క రూపాయీ ……..
చెల్లెమ్మలు : అన్నయ్యా ……. మీరు చెప్పాలా చెప్పండి , మేము చూసుకుంటాము కదా ……..
మేడం : నో నో నో ……..
Yes yes yes మేడం అక్కయ్యా …….. , ఇది మాకు లభించిన అదృష్టం please please please కాదనకండి కాదంటే అందరమూ బాధపడతాము మీ ఇష్టం …..
మేడం : నాపై ఇంత అభిమానం చూయిస్తుంటే కాదనగలనా ? .
థాంక్యూ sooooo మచ్ మేడం , ఇంటికి వెళ్లి రెడీగా ఉండండి , అమ్మ – చెల్లెమ్మలు వస్తారు అని పిల్లలకు ముద్దులుపెట్టి మేడం కారులో కూర్చోబెట్టి పంపించాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ……. ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పడం కష్టం , తొందరగా మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి .
ఏడుస్తున్న మీ అమ్మను ఎలా ఒప్పిస్తారో ఏమిటో ……..
చెల్లెళ్లు : నవ్వుకున్నారు . అమ్మే స్వయంగా పరుగునవెళ్లి కారులో కూర్చునేలా చేస్తాము కదా పదండి .
ఇంటికి చేరుకుని చెల్లెమ్మలతోపాటు లోపలికి వెళ్లబోతే , మెయిన్ డోర్ దగ్గర నన్ను మాత్రమే పిల్లలు ఆపేశారు – అమ్మ చూసి కోపంతో అటువైపుకు తిరిగారు .
అర్థమైంది అర్థమైంది నో ఎంట్రీ అన్నమాట ……..
పిల్లలు : అవును మావయ్యా ……. , ఈరోజంతా బయటే ఫుడ్ కూడా ఎక్కడ ఉంటే అక్కడికి క్యారెజీ పంపిస్తారట అని అమ్మమ్మ చెప్పారు .
సరే ఎలాగో ఆఫీస్ లో పని ఉంది ఈరోజంతా అక్కడే ఉంటాను . సాయంత్రం రాగానే మీ అమ్మమ్మే వచ్చి లవ్ యు కన్నయ్యా అంటూ నా గుండెలపైకి చేరి గుంజీలు కూడా తీస్తారు చూస్తూ ఉండండి .
నోవే కన్నయ్యా ……. , అయినా నేనెందుకు మాట్లాడుతున్నాను – పిల్లలూ ……. డోర్ వేసేయ్యండి .
నవ్వుకుని , రేయ్ ……. వారం రోజుల వర్క్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో డిస్కస్ చెయ్యాలికదా ……..
కృష్ణ : కమింగ్ మై ఫ్రెండ్ ………
పిల్లలూ …….. సాయంత్రం వరకూ ఎంజాయ్ చెయ్యండి బై బై అనిచెప్పి కారులో ఆఫీస్ కు చేరుకున్నాము – బస్ అప్డేట్ అడిగి తెలుసుకున్నాము .
***********
చెల్లెమ్మలు : అమ్మకు చెరొకవైపున కూర్చుని , అమ్మా అమ్మా …….. బుజ్జాయిలకు – బుజ్జితల్లులకు కొత్త డ్రెస్ లు గిఫ్ట్ గా ఇస్తాము అని మాటిచ్చాము .
అమ్మ : అవునా అయితే పదండి అని కన్నీళ్లు తుడుచుకుని సంతోషంగా చెప్పారు.
చెల్లెళ్లు : అమ్మా ……. బుజ్జితల్లులు ఒక కండిషన్ పెట్టారు . డాడీ – అమ్మలు – అమ్మమ్మ – పిల్లలు – పాపాయి – అంకుల్ వాళ్ళు కూడా తీసుకుంటేనే మేమూ తీసుకుంటాము అని .
అమ్మ : అవునా అయితే తీసుకుందాము . కన్నయ్యా వాళ్లకు కూడా మనమే సెలెక్ట్ చేద్దాము అని బయలుదేరారు . దారిలో మేడం ను పిక్ చేసుకుని సంతోషంతో షాపింగ్ చేశారు .
బుజ్జాయిలు – బుజ్జితల్లులకు సెలెక్ట్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ పిక్స్ చూస్తూ ఆనందించి , మేనేజర్స్ తో మీటింగ్స్ ఆఫీస్ వర్క్ చూస్తున్నాము .
*********
లంచ్ బయటే చేసి డ్రైవర్ ద్వారా ఆఫీస్ కు క్యారెజీ పంపించి 4 గంటలవరకూ షాపింగ్ చేసి మేడం ను ఇంటిదగ్గర వదిలి ఇంటికి చేరుకున్నారు .
చెల్లెమ్మలు : అమ్మా అమ్మా …….. మేడం డిన్నర్ కు ఆహ్వానించారు వెళ్లకపోతే బాగోదు రెడీ అవ్వండి అని కొత్త సారీ అందించారు .
అమ్మ : తప్పదా తల్లులూ ……. మీ వలన బుజ్జాయిలు బుజ్జితల్లుల కోసం బాధకూడా పడలేదు .
చెల్లెమ్మలు నవ్వుకుని , వచ్చాక మీ ఇష్టం అమ్మా …… , మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము . Please అమ్మా ……..
అమ్మ : నా కోరిక ఎలాగో మీ అన్నయ్య తీర్చలేకపోయాడు – నా తల్లుల కోరికనైన తీరుస్తాను అని సారీ అందుకుని గదిలోకివెళ్లింది .
చెల్లెమ్మలు : ఎవరు ఎవరి కోరికను తీరుస్తారో మరికొద్దిసేపట్లో తెలుస్తుంది అమ్మా …….. , డ్రైవర్ సహాయంతో లగేజీ మొత్తాన్ని కారులో కాలేజ్ దగ్గరికి పంపించి , పిల్లలను – బుజ్జిపాపాయిని కొత్త డ్రెస్సులలో రెడీ చేసి చెల్లెమ్మలూ రెడీ అయ్యి ఒకరినొకరు చూసుకుని దిష్టి చుక్కలు పెట్టుకుని నవ్వుకున్నారు . నా నుండి కాల్ రావడంతో ఉత్సాహంతో బయలుదేరారు .
అమ్మ : తల్లీ ఇటువైపు కదా ……..
చెల్లెమ్మ : అదీ అదీ ట్రాఫిక్ అమ్మా ……. అని కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు .
ఆశ్చర్యం కాలేజ్ రోడ్ మొత్తం ట్రావెల్ బస్సులు గూడ్స్ రైలులా పార్క్ చేయబడ్డాయి – పిల్లలందరూ ఉత్సాహంతో టూర్ టూర్ అంటూ గెంతులు వేస్తున్నారు .
అమ్మ : తల్లులూ ……..
కారుని లోపలకు తీసుకెళ్లి ఆపి కిందకుదిగి అమ్మా ……. సర్ప్రైజ్ అంటూ కారు డోర్ తెరిచారు .
అంత సంతోషపు కేరింతలలో కూడా అమ్మమ్మా అమ్మమ్మా ………. అని మధురమైన పిలుపులు వినిపించాయి . బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ …….. అంటూ కిందకుదిగి పరుగునవచ్చిన నలుగురినీ మోకాళ్లపై కూర్చుని ఆనందబాస్పాలతో మనసారా గుండెలపైకి తీసుకుని పరవశించిపోతోంది అమ్మ – బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ …… నా బంగారుకొండలు అంటూ ఆపకుండా ముద్దులవర్షం కురిపిస్తోంది .
బుజ్జితల్లులు : అమ్మమ్మా అమ్మమ్మా ……. అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , డాడీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది ? . మాకూ ……. ఇక్కడకు వచ్చేన్తవరకూ తెలియదు తెలుసా ……. , ఎంత ఆనందo కలిగిందో లవ్ యు soooooo మచ్ డాడీ అని అమ్మ ఎదురుగా ఉన్న నావైపుకు తిరిగారు .
అమ్మ : కన్నయ్యా …….. బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి గుంజీలు తియ్యబోతే ……..
ఆపి అమ్మ కోరిక తీర్చడం కంటే కొడుకుకు మరొక ఆనందం ఏముంటుందో చెప్పు అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : లవ్ యు soooooo మచ్ కన్నయ్యా …….. , నీకు తరువాత ముద్దులిస్తాను ముందు నా బంగారుకొండలను సంతృప్తిగా అక్కున చేర్చుకోనివ్వు అని నా బుగ్గపై కొరికేసి బుజ్జాయిని ఎత్తుకుని బుజ్జితల్లులను ప్రాణంలా కౌగిలిలోకి తీసుకుని మురిసిపోతోంది ……..
వారం రోజులూ నీ ఇష్టం అమ్మా …… టూర్ కు వెళుతున్నాము అని చెల్లెమ్మలూ చుట్టేశారు ……….
బుజ్జితల్లులు : అవును అమ్మమ్మా ……. , లవ్ యు soooooo మచ్ డాడీ ….
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl
Admin account id :Facebook links UMESH KING
TelegraM :JABBARDASTH
PAGE LINK Telugu Srungara Kathalu
GROUP LINK : ROLE PLAY PLOT
Twitter linkUMESH KING
Continue parts kosam naa facebook ki message cheyandi]