
Mahesh.thehero
కృష్ణా …….. చిన్నన్నయ్య ఇంటికి పోనివ్వు .
కృష్ణ : మహేష్ …….. అంతంత మాటలు అన్నాక కూడా , నిన్ను మనిషిగా కూడా చూడని వాళ్ళను అన్నయ్యలూ అని ఇంకా ప్రేమతో పిలవడం అవసరమా – తప్పుగా మాట్లాడితే క్షమించు …….. , నా ఫ్రెండ్ ను అలా అంటే నేను తట్టుకోలేను – ఈ విషయం అంటీవాళ్లకు తెలిస్తే మరింత బాధపడతారు .
బుజ్జితల్లులకు – బుజ్జాయిలకు ……. తండ్రి అవసరం ఎప్పటికైనా ఉంటుంది కదా , దానికోసం ఎన్ని మాటలైనా పడటానికి నేను సిద్ధం .
కృష్ణ : ఈ మాటలు వింటే మాత్రం నలుగురు పిల్లలూ మరింత బాధపడతారు – వాళ్ళు తమ నాన్నలను నాన్నలుగా ఎప్పుడో మరిచిపోయారు – వింటే బాధపడటం కాదు బుజ్జికన్నీళ్ళతో మా డాడీ మీరే కదా అని ప్రాణంలా కొట్టినా కొడతారని నీకూ తెలుసు కదా మహేష్ ……….
తప్పదు కృష్ణా …….. ఒక్క అన్నయ్య అయినా మారుతాడని చిన్న ఆశ . చిన్నప్పటి నుండీ అన్నయ్యలు ద్వేషంతోనే చూసారు – కనీసం ఒక్కసారైనా తమ్ముడూ అని పిలిస్తే ఆనందించాలని ……….
కృష్ణ : కలిసి ఉన్నప్పుడే జరుగలేదు ఇప్పుడు అత్యాశే అవుతుంది మహేష్ …….
నువ్వు చెప్పేదీ నిజమే , ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే ముందు అమ్మ కోరిక ఎలా తేర్చాలో అర్థం కావడం లేదు కృష్ణా ………
కృష్ణ : నువ్వు ఊ అను మీ అన్నయ్యను కిడ్నప్ చేసి తీసుకెళ్లిపోతాను .
మరి సెక్యూరిటీ ………
కృష్ణ : oh shit వాళ్ళు ఏకంగా ఇద్దరు ఉన్నారుకదూ ……. , మొన్న ఏమో …. డాక్టర్ అనిచెప్పి వసుంధర అంటీతోపాటు సులభంగా లోపలికివెళ్లాము . మహేష్ అటుచూడు ఒక సెక్యూరిటీ ……. మీ అన్నయ్య కాళ్లపై పది ఏదో ఆర్థిస్తున్నట్లున్నాడు . విండోస్ క్లోజ్ చేసి ప్రక్కగా పార్క్ చేద్దాము నువ్వు కాస్త తలదించుకో ……. అని దగ్గరగా తీసుకెళ్లాడు .
సెక్యూరిటీ : సార్ …….. మీరే ఎలాగైనా కాపాడాలి నా మనవరాలు హాస్పిటల్లో చావుబ్రతుకుల్లో ఉంది , మిమ్మల్నే నమ్ముకున్నాను , సహాయం చేస్తారని మాటిచ్చారు .
చిన్నన్నయ్య : నేనా ….. అలాంటి మాట ఎప్పుడూ చెప్పను . 3 లక్షలు …… నా ఒకరోజు జల్సాలకు సరిపోతుంది – ఆ డబ్బుని నీకు ఇచ్చి ఈరోజంతా బార్ కు వెళ్లకుండా జపం చెయ్యమంటావా జపం , వధులుతావా లేక నిన్ను జాబ్ నుండి పీకేయ్యాలా…….. ? .
రెండవ సెక్యూరిటీ : సర్ ……. వారం ముందు సహాయం చేస్తానని మీరే మాటిచ్చారు సర్ ……..
చిన్నన్నయ్య : రేయ్ నువ్వు మూసుకో నిన్నూ పీకేయ్యాలా ? , ఏదో తాగిన మత్తులో మీ నసను వదిలించుకోవడానికి అని ఉంటాను . మాటపై నిలబడటానికి నేనేమైనా మీ పెద్ద సర్ అనుకున్నారా …… ? , అందుకే కదా వాడి నుండి ఆస్తిమొత్తాన్ని లాగేసుకుని కుమిలిపోయేలా మాట్లాడి అమెరికా పారిపోయేలా చేసింది . అయినా మీ జీతం ఎంత మీరు అడిగేది ఎంత …….. చేస్తే చావనీ భూమికి భారం అయినా తగ్గుతుంది .
సెక్యురిటి : కోపం వచ్చినా తప్పదన్నట్లు సర్ అలా అనకండి మిమ్మల్నే నమ్ముకున్నాను మీ పాదాలు పట్టుకుంటాను .
వదలరా వదులు మీ అలగాజనం తాకితేనే వొళ్ళు కంపరం నాకు అని విధిల్చడమే కాకుండా కాలితో తన్ని లోపలికివెళ్లిపోయాడు .
కిందపడి రోధిస్తున్న సెక్యూరిటీని బాధపడుతూనే లేపి చెట్టుకింద నీడలో కూర్చోబెట్టాడు .
కృష్ణ : విన్నావా మహేష్ …….. అంకుల్ ను …….. , అప్పటికే నేను బాధపడుతుండటం చూసి భుజం పై చేతినివేశాడు .
కృష్ణా …….. ఏ హాస్పిటలో వెళ్లి కనుక్కో ……..
కృష్ణ : సూపర్ మహేష్ అని వాటర్ బాటిల్ తీసుకుని కిందకుదిగివెళ్లి , ఓదారుస్తున్న సెక్యూరిటీతో మాట్లాడి – పెద్దయ్యా ……. దేవుడు ఉన్నాడు మీ మనవరాలికి ఏమీకాదు దైర్యంగా ఉండండి – అన్నా ……. చూసుకోండి అని వాటర్ అందించి వచ్చి , పాప పేరు సితార మహేష్ కారుని వేగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపాడు.
ఇద్దరమూ పరుగున లోపలికివెళ్లాము . కృష్ణ వెళ్లి రిసెప్షన్ లో పాప సితార గురించి అడిగాడు – ఎక్కడ ICU లో ఉందా …… ? .
రిసెప్షనిస్ట్ : నిన్నటితోనే వాళ్ళు కట్టిన బిల్ అయిపోయింది సర్ అందుకే అక్కడ వెయిటింగ్ ప్లేస్ లో కూర్చున్నారు – డబ్బు కడితే బెడ్ ఇస్తాము .
జనాలమధ్యన చిన్న పాప …… తన తల్లి ఒడిలో కొనఊపిరితో ఉండటం – ఆ తల్లి పడుతున్న బాధ కన్నీళ్లను మరియు తండ్రి కన్నీళ్ళతో వస్తూ వెళుతున్న డాక్టర్స్ నర్సులను బ్రతిమాలుతూ ఉండటం చూసి , కృష్ణ కోపంతో ఛి ఛి …… మీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పటికి మారతారురా ………
ఆ చిన్నపాపను చూసినా జాలి వెయ్యడం లేదా ? , మీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మానవత్వం కంటే డబ్బుకే …….. , ఆ పాపకు ఏమైనా అయ్యిందో మీ అంతు చూస్తాము . కృష్ణా ……. పేదవాళ్ల రక్తం ఎంత తాగుతారో అంత మొత్తాన్ని పే చెయ్యి అని కార్డ్ అందించాను .
కృష్ణ : ఇంకా అలా చూస్తూ ఉన్నారు . డబ్బు కట్టిన రిసిప్ట్ చూయిస్తేకానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరా …….. ,
Sorry సర్ ……. అని పాపను ICU కు తీసుకెళ్లారు .
ఆపరేషన్ అమౌంట్ కూడా కట్టేస్తున్నాము వెంటనే ఆపరేషన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి – ఆ మాట మీదనే మీ హాస్పిటల్ భవిష్యత్తు ఆధారపడింది అని కోపంతో చెప్పాను .
నర్సులు : డాక్టర్స్ డాక్టర్స్ అంటూ పరుగునవెళ్లి తీసుకొచ్చారు .
డాక్టర్స్ ICU లోపలికివెళ్లినా కూడా రిసిప్ట్ చూస్తేనేకానీ ఆపరేషన్ మొదలెట్టలేదు .
కృష్ణగాడు పిడికిలి బిగించి కొట్టడానికి అడుగువేశాడు – ఆపరేషన్ పూర్తయ్యిన తరువాత ఆపను కృష్ణా అని ఆపాను .
పాప తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు .
ఆపి , పాపకు ఏమీకాదు అని ధైర్యం చెప్పి , వారితోపాటు మేమిద్దరం కూడా దుర్గమ్మ తల్లిని ప్రార్థించాము .
పాప తల్లిదండ్రులు ఎప్పుడు తిన్నారో ఏమిటో మహేష్ అని కృష్ణ వెళ్లి ఫుడ్ తీసుకొచ్చి అందించాడు .
మా ప్రాణాలపై మాకు ఆశ లేదు సర్ ……. , పాప …… అంటూ కన్నీటిపర్యంతమయ్యారు .
ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం – ఎవ్వరికీ అలాంటి పరిస్థితి రానే కూడదు , మన ప్రాణమైనవాళ్ల ప్రాణం మీదకు వస్తే ఆ బాధ …… ఊహించనేరాదు .
దాదాపు రెండు గంటల తరువాత డాక్టర్స్ బయటకువచ్చి పాప సేఫ్ కొద్దిసేపటి తరువాత వెళ్ళిచూడొచ్చు అనిచెప్పారు .
పాప తల్లిదండ్రులు అమితమైన ఆనందంతో కన్నీళ్లను తుడుచుకుని మా ఇద్దరి పాదాలను తాకబోయారు .
ఆపి , డాక్టర్స్ …….. ఒకప్పుడు ఇలా దేవుళ్ళలా మీ పాదాలను తాకేవారు – మీకు డబ్బు మాత్రమే ముఖ్యం అయినప్పటి నుండీ మిమ్మల్ని పేదవాళ్ళు ఎలా చూస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఆలోచించుకోండి వెళ్ళండి , పాప సేఫ్ అని సంతోషమైన విషయం చెప్పారు కాబట్టి నా ఫ్రెండ్ కోపం చల్లారింది – మీరు బ్రతికిపోయారు . మీ అంతుచూసి జైల్ కు సంతోషంగా వెళ్ళేవాళ్ళము .
డాక్టర్స్ తలదించుకుని వెళ్లిపోయారు .
పాప తండ్రి : సర్ సమయానికి దేవుళ్ళలా వచ్చారు – పాపకు ఏమైనా అయిఉంటే మరొక మూడు ప్రాణాలు ఆగిపోయేవి – మీ రుణం జీవితంలో కూడా తీర్చుకోలేనిది.
అన్నయ్యా ……. మీ నాన్నగారు , మాకు ఎంతో సేవచేశారు చేస్తూనే ఉన్నారు . ఆ రుణం తీర్చుకోవడం మా బాధ్యత . ఇప్పుడైనా తినండి – కొద్దిసేపట్లో కళ్ళుతెరిచే పాప తన తల్లిదండ్రులు తనకోసం ఇలా ఉన్నారని బాధపడకూడదు . అలాగే మీ నాన్నగారికి విషయం తెలపండి అని సంతోషంతో వెనుతిరిగాము .
తల్లి : అన్నయ్యలూ ……. పాపను చూసి వెళ్ళండి .
అన్నయ్య ……. ఈ పిలుపంటే నాకు చాలా ఇష్టం . చాలా సంతోషం చెల్లీ ……. , కానీ పాపకు హీరోలుగా తండ్రి తాతయ్యే అవ్వాలి . అవసరానికి ఈ డబ్బు ఉంచండి అని పర్సులోనిది మొత్తం ఇచ్చాను . పాపను త్వరలోనే వచ్చి కలుస్తాము మీ బాధపడకండి అని బయటకువచ్చాము .
కృష్ణా ……. ఎందుకో చాలా ఆనందం వేస్తోంది .
కృష్ణ : చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా మహేష్ , మనం ఏకంగా బుజ్జిదేవత ప్రాణాలు కాపాడాము – ఇకనుండీ అన్నీ శుభాలే జరుగుతాయి .
మెసేజ్ రావడంతో చూస్తే లాయర్ నుండి , నిజమే కృష్ణా ……. ఇంతలోనే గుడ్ న్యూస్ – లాయర్ గారు స్టే తీసుకున్నారు – 6 నెలల సమయం దొరికింది మనకు …….
ఆ వెంటనే మరొక మెసేజ్ – JIM కంపెనీ నుండి తొలగించబడిన మేనేజర్స్ , ఆఫీసర్స్ , వర్కర్స్ లిస్ట్ .
కృష్ణా …….. మన కంపెనీ ఆఫీస్ కోసం ఒక పెద్ద బిల్డింగ్ కావాలి ప్రస్తుతానికి రెంట్ తీసుకుందాము – అలాంటి బిల్డింగ్స్ నీకేమైనా తెలుసా …… ? .
కృష్ణ : రోజూ సిటీ మొత్తం తిరిగే క్యాబ్ డ్రైవర్స్ కు తెలియనిది ఏమైనా ఉంటుందా …….. ? – సిటీ సెంటర్ లో కావాలా లేదా ఔట్ స్కర్ట్స్ లో కావాలా …… ? .
సిటీ సెంటర్ అంటే బిల్డింగ్ రెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి అంత ఖర్చు పెట్టలేము – ఔట్ స్కర్ట్ అయితే జనాలకు దూరమైపోతాము కాబట్టి ఈ రెండింటి మధ్యలో అయితే బెట్టర్ ………
కృష్ణ : sure మహేష్ అంటూ సిటీ సెంటర్ కు అనుకూలమైన దూరంలోని బిల్డింగ్స్ ఒక్కొక్కటే చూయిస్తున్నాడు .
నో కృష్ణా నో కృష్ణా నో కృష్ణా ……. అన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నాను – వీటిని శుభ్రం చేయడానికే చాలాసమయం పడుతుంది అని మరికొంత దూరం వెళ్ళాము .
కృష్ణ : మహేష్ …….. అటుచూడు .
పెయింట్ వేస్తున్న మూడంతస్తుల బిల్డింగ్ చూసి పెదాలపై చిరునవ్వు చిందించడం చూసి అక్కడికి పోనిచ్చాడు .
కృష్ణ : రెంట్ for షాపింగ్ మాల్ – ఆఫీస్ – గార్మెంట్స్ ……. అని టులెట్ బోర్డ్ ఉండటం చూసి థాంక్యూ soooo మచ్ గాడ్ అని ప్రార్థించి కిందకుదిగి బోర్డ్ పై నెంబర్ కు కాల్ చేసాడు . మహేష్ ……. ఓనర్ వచ్చేస్తున్నారు .
అంతలోపు లోపలికివెళ్ళిచూద్దాము అని మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికివెళ్లాము . పార్కింగ్ కు అనుకూలంగా పెద్ద కాంపౌండ్ – లోపలికివెళ్ళిచూస్తే బయట పెయింట్ వర్క్ తప్ప దాదాపుగా బిల్డింగ్ రెడీగా ఉండటం చూసి ఆనందించాము . బిల్డింగ్ ఫోటోలను తీసి వదినమ్మ – వదినలు – దేవత – చెల్లెమ్మ – అమ్మ – అంటీ లకు సెండ్ చేసాను .
సూపర్ అంటూ అందరినుండీ రిప్లై రావడంతో , కృష్ణా …… ఈ బిల్డింగ్ మొత్తం కావాలి అంతే ……..
హలో …….. ఇక్కడ ఎవరో కాల్ చేశారు బిల్డింగ్ రెంట్ కోసం అని కేకలు వినిపించడం అంతలోనే కృష్ణాగాడి మొబైల్ రింగ్ అవ్వడంతో కిందకువచ్చాము . ఆయన చెప్పిన అమౌంట్ మంత్లీ 5 లక్షల రెంట్ కు అగ్రిమెంట్ చేసుకుని చేతులుకలిపాము .
ఓనర్ : ఈరోజు నుండీ మీ సొంతం నెలనెలా రెంట్ వచ్చేయ్యాలి అని కీస్ అందించి వెళ్ళిపోయాడు .
యాహూ ……. కృష్ణా , విజయం కోసం తొలి అడుగు సక్సెస్ఫుల్ గా పడింది అని సంతోషంతో కౌగిలించుకున్నాము . కృష్ణా ……. సమయం తక్కువగా రేపు శుభగడియల లోపు వనరులన్నీ సమకూర్చుకోవాలి .
కృష్ణ : ఒక్క కాల్ చేస్తే పనిపూర్తిచేసేవాళ్ళు ఉన్నారు అని కాల్ చేసి రప్పించాడు .
Three ఫ్లోర్స్ కు తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో – రేపు ప్రారంభోత్సవం కోసం ఎలా డెకరేట్ చెయ్యాలో వివరించాము .
డన్ సర్ …….. అర్ధరాత్రిలోపు అద్దం లా రెడీ చేస్తాము .
కృష్ణా ……..
కృష్ణ : కారులోనుండి ఒక బ్యాగు తీసుకొచ్చి అవసరమైన డబ్బును అందించాడు . అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పాడు .
కృష్ణా ……. ఆకలి దంచేస్తోంది ఇంటికివెళదాము . బిల్డింగ్ వైపు మురిసిపోతూ చూసి కారులో బయలుదేరాము . వదినమ్మకు ( మల్లీశ్వరికి మొదట మెసేజ్ పెట్టడంతో , అన్నయ్య లేకపోవడంతో వారే కాల్ చేశారు ) వదినమ్మా – వదినా …… ఈరోజు ఒక బుజ్జి ప్రాణాన్ని నిలబెట్టాము అని పాప గురించి వివరించాను – పాప సేఫ్ అని డాక్టర్ చెప్పగానే ఆ తల్లిదండ్రుల ఆనందం చూసి ఎంత ఆనందం కలిగిందో మొదటగా నా దేవతలతోనే పంచుకోవాలని కాల్ చేసాను .
వదినమ్మ – చిన్నవదిన : బేబీ ……. చాలా చాలా గర్వపడుతున్నాము . కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు – లవ్ యు లవ్ యు sooooo మచ్ – నా బేబీ దేవుడని మాకు తెలుసుకదా – ఇప్పుడే వెంటనే మా బేబీ గుండెలపై చేరి సంతోషాన్ని పంచుకోవాలని ఉంది .
నిమిషాల్లో అక్కడ ఉంటాను అమ్మా ……..
వదినమ్మ : నో నో నో వాళ్ళు కిందనే ఉన్నారు – ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. సాయంత్రం వరకూ ఈ విరహం తప్పదు .
లవ్ యు అమ్మా – వదినా …….. మీ చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేకపోతున్నాను అని బాధపడ్డాను .
వదినమ్మ : ఇంకెన్ని రోజులులే , బేబీ ……. కొత్త ఆఫీస్ అద్భుతంగా ఉంది .
రేపే మా వదినమ్మ – వదినల చేతులమీదుగా ప్రారంభోత్సవం . సాయంత్రం వస్తానుకదా మా అమ్మ ఒడిలో వాలి మొత్తం చెబుతాము .
వదినమ్మ : లవ్ యు sooooo మచ్ బేబీ …….. పైకి వస్తున్నారట బై ……
జాగ్రత్త వదినమ్మా – వదినా అని కట్ చేసాను . నెక్స్ట్ బుజ్జితల్లులకు కాల్ చేసి ఆనందాన్ని పంచుకున్నాను .
ప్రాణం కంటే ఎక్కువైన దేవతలతో ఇలా ఫోనులో …….. అని బాధపడ్డాను . ఇంటికి కాల్ చేసి అమ్మా – చెల్లెమ్మా …….. ఒక సంతోషమైన విషయం చెప్పాలి 10 నిమిషాలలో అక్కడ ఉంటాము .
అమ్మ : కన్నయ్యా ……. ఇక్కడికి వస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు – ఈ విషయం చెబుదామని చాలాసేపటినుండి కాల్ చేస్తుంటే కంటిన్యూ గా ఎంగేజ్ వస్తోంది – అంటే ఆ సంతోషమైన వార్తను ముందుగా నీ దేవతలతో పంచుకున్నావన్నమాట – చెప్పానుకదా తల్లీ ……. మీ అన్నయ్యకు మనకంటే మీ అక్కయ్యలంటేనే ఎక్కువ ప్రాణం .
చెల్లెమ్మ : అందమైన నవ్వులు వినిపించాయి .
చెల్లెమ్మా …….. నీ నవ్వులు వింటుంటేనే కడుపు నిడిపోతోంది .
కృష్ణ : మహేష్ ……. ఆకలి దంచేస్తోంది , ఇలాకానీ చెబితే ఫుడ్ పెడతారో లేదో ……..
చెల్లెమ్మా …….. ఎలుకలు బోలెడన్ని తిరుగుతున్నాయి గుమ్మంలోనే ఫుడ్ తో రెడీగా ఉండు .
చెల్లెమ్మ : లవ్ టు అన్నయ్యా ……. , మా అన్నయ్యకు నా చేతులతో తినిపించి పులకించిపోతాను .
లవ్ యు చెల్లెమ్మా ……. అని ముద్దుపెట్టి కట్ చేసాను .
ఇంటికి చేరుకుని మెయిన్ గేట్ తెరుచుకోగానే పిల్లలిద్దరూ మావయ్యా మావయ్యా అటూ కారువైపు పరుగునవస్తున్నారు .
కృష్ణ : వీళ్లకు నడక వచ్చినప్పటినుండీ చూస్తున్నాను ఒక్కసారి కూడా ఇలా డాడీ డాడీ అంటూ ప్రేమ కురిపించనేలేదు .
నవ్వుకుని స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ అక్కడే దిగి పిల్లలను అమాంతం ఎత్తుకుని ముద్దుచేసాను .
పిల్లలు : మావయ్యను సేఫ్ గా తీసుకొచ్చినందుకు లవ్ యు డాడీ ……..
కృష్ణ : లవ్ యు ……..
పిల్లలు : మావయ్యా మావయ్యా ……. బుజ్జిపాప ఇంటికివచ్చింది , ఎంత ముద్దుగా ఉందో .
బుజ్జిపాపనా …….. ఎవరు పిల్లలూ పదండి చూద్దాము – మీరు తిన్నారా అని లోపలకు నడిచాము .
పిల్లలు : మీరు తినకుండా అమ్మ మాకు తినిపిస్తుందా చెప్పండి .
లవ్ యు లవ్ యు ………
లోపల అమ్మ ఒడిలో కొద్దిసేపటి ముందు ఆపరేషన్ అయిన బుజ్జిపాప ఆడుకుంటోంది . పాప తల్లిదండ్రులు – సెక్యురిటి పెద్దయ్య కు చెల్లెమ్మ – పంకజం గారు డైనింగ్ టేబుల్ పై భోజనం వడ్డిస్తున్నారు .
ముగ్గురూ …….. పైకిలేచి మహేష్ సర్ అంటూ దండం పెడుతూ రాబోతే , ఆపి పెద్దయ్యా – అన్నయ్యా …….. ముందు భోజనం చెయ్యండి అని స్వయంగా వెళ్లి కూర్చోబెట్టాను .
ఇంటికి ఎవరువచ్చినా అమ్మ మర్యాదలు చేసేస్తుంది .
మావయ్యా మావయ్యా …….. వచ్చినప్పటి నుండీ అమ్మమ్మనే ఆడిస్తున్నారు .
అయితే మనం ఎత్తుకుని ఆడిద్దామా ……. , మన దగ్గరికి బుజ్జిపాపాయి వస్తుందంటారా అని అమ్మదగ్గరికి వెళ్ళగానే చేతులు చాపింది .
అమ్మ : కన్నయ్యా …….. ప్రాణం పోసిన దేవుడి దగ్గరకు రాకుండా ఎలా ఉంటుంది – పాపాయి వచ్చినదే మీ ప్రాణస్నేహితుల కోసం అయితేనూ …….
పిల్లలను సోఫాలో కూర్చోబెట్టి , సున్నితంగా ఎత్తుకుని రేయ్ కృష్ణా రారా …….
ఇద్దరి చేతులనూ బుజ్జి బుజ్జి చేతులలో పెట్టుకోగానే కలిగిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు .
అమ్మా – చెల్లెమ్మా ……….
చెల్లెమ్మ : మీ కళ్ళల్లోని మహాదానందం తెలుస్తోంది అన్నయ్యా ……..
చెల్లెమ్మా …….. నా దేవతలకు గ్రూప్ కాల్ చెయ్యి ……..
చెల్లెమ్మ : అక్కయ్యా …….. మొహమాటం లేకుండా పిలవండి – పంకజం అక్కా వడ్డించండి అనిచెప్పి వచ్చి వీడియో కాల్ చేసింది .
దేవతలు : చెల్లీ ……..
చెల్లెమ్మ : అక్కయ్యలూ చూసి తరించండి అని బ్యాక్ కెమెరా on చేసింది .
దేవతలు : బేబీ – మహేష్ ………
దేవతలూ …….. మా చేతులను వదలడం లేదు .
దేవతలు : ప్రాణం పోసిన దేవుడివి కదా బేబీ …… , బుజ్జిపాపాయి ఆనందం మీ ఆనందం కంటే ఎక్కువగా ఉంది లవ్ యు లవ్ యు – చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
చెల్లెమ్మ : అన్నయ్యా …….. ఆక్కయ్యలు ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నారు చూడండి అని అందించి వడ్డించడానికి వెళ్ళింది .
నా దేవతలు గర్వపడేలా చేసాను చాలా హ్యాపీ ……..
దేవతలు : మా బేబీ …….. మమ్మల్ని చిన్నప్పటి నుండీ ప్రతీవిషయంలోనూ గర్వపడేలా చేస్తూనే ఉన్నాడు .
లవ్ యు దేవతలూ ……… , అమ్మా ……. మీ కూతుర్ల ఆనందం చూడండి .
అమ్మ : కన్నయ్యా ……. నో నో నో మెడపై గాయం అని సైగచెయ్యడంతో మాట మార్చేసాను .
దేవతలూ – బుజ్జితల్లులూ ……. భోజనం చేశారుకదా ? .
దేవతలు : డిన్నర్ మాత్రమే మా బేబీ కోసం ఎదురుచూస్తాము – టిఫిన్ లంచ్ సమయానికి తినేస్తాము . మరి మీరు …… ? .
లవ్ యు దేవతలూ …….. బిల్డింగ్ ……..
వదినమ్మ : ok ok బేబీ ……. బుజ్జిపాపాయిని రక్షించడం కోసం వెళ్లారన్నమాట – ఇంటికి వచ్చేలోపు బుజ్జిపాపాయే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసేసింది అని ఆనందించారు.
అన్నయ్యా …….. పాపాయి ట్రీట్మెంట్ దృష్ట్యా ఒక్కరోజైనా హాస్పిటల్లో ఉండాల్సింది.
అన్నయ్య : అదిగో అప్పుడు ఆపరేషన్ చేస్తాము ఇప్పుడు చేస్తాము అని పాపాయిని మరింత అస్వస్థతకు గురిచేసిన ఆ హాస్పిటల్లో ఉండటం తనకు ఇష్టం లేక వచ్చేసాము సర్ …….
అమ్మ : కన్నయ్యా …….. మీ అంటీ చూసివెళ్లారులే తన హాస్పిటల్లో తన సంరక్షణలో ఉంచుకుంటానని చెప్పారు . అక్కడికే వెళతారు .
లవ్ యు అంటీ …….. , పాపాయీ …….. ఎంత ఆనందం పంచావో తెలుసా ఉమ్మా ఉమ్మా ……. ఇక నీ బాగోగులన్నీ ఈ మావయ్యలే చూసుకుంటాము .
తల్లిదండ్రులు – పెద్దయ్య భోజనం పూర్తయినట్లు వచ్చి అన్నయ్యా ……. అంటూ చేతులెత్తి నమస్కరించారు .
పెద్దయ్యా ……. కూర్చోండి .
అమ్మా – చెల్లెమ్మా …….. విన్నారా మరొక చెల్లి అన్నయ్యా అని పిలిచింది .
చెల్లెమ్మ : అక్కయ్యా …….. అన్నయ్యా అని పిలిస్తే చాలు ఇలానే పులకించిపోతారు అన్నయ్య .
అన్నయ్యా …….. హాస్పిటల్ నుండి వచ్చి పెద్ద సాహసమే చేశారు . కనీసం కొన్నిరోజులైనా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండాలి మన బుజ్జిపాపాయి , రండి నేనే స్వయంగా అంటీ దగ్గరకు వదిలేసివస్తాను . పాపాయీ ……. అమ్మదగ్గరికివెళ్లి పాలు తాగు అని అందించబోతే మా చేతులను మరింత గట్టిగా పట్టేసుకుంది .
అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయారు .
పాపాయీ …….. హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత నీ ఇష్టం , ok ok హాస్పిటల్ వరకూ నేనే ఎత్తుకుంటాను .
బుజ్జిపాపాయి బుజ్జిబుజ్జినవ్వులతో చేతులూ కాళ్ళూ కదిలించడం చూసి అందరూ ఆనందించారు . పిల్లలూ ……. రండి వెళ్ళొద్దాము .
పిల్లలు : రెడీ మావయ్యా ………
రేయ్ ……. ఏంటి దర్జాగా కూర్చున్నావు . ఆకలికి మరికొంతసేపు ఆగాల్సిందే డ్రైవ్ చేయాల్సింది నువ్వే ……….
కృష్ణ : ok ok అంటూ పిల్లలను ఎత్తుకుని బయటకువెళ్లాడు .
అమ్మ – చెల్లెమ్మ : బుజ్జిపాపాయికి ముద్దులుపెట్టి , రోజుకు మూడుసార్లు వచ్చి కలుస్తాము – ఫుడ్ ఇక్కడినుండే తీసుకొస్తాము . మీరు పాపాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి . తల్లీ …….. మిమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటుంది డాక్టర్ .
చెల్లి : అమ్మా – అక్కయ్యా……. అంటూ పాదాలను తాకబోతే ఆపి కౌగిలించుకుని బాస్పాలను తుడిచి కారువరకూ వచ్చి వదిలారు .
కారులో కూర్చుని , రేయ్ కృష్ణా నెమ్మదిగా వెళ్లు .
పిల్లలు : అవును డాడీ ……. బుజ్జిపాపాయి కదా అని నా ముందు నిలబడి పాపాయిని నవ్విస్తున్నారు .
పెద్దయ్యా …….. పాపాయిని రక్షించామని అహంకారంతో అడగడం లేదు ఒక పెద్ద సహాయం కావాలి .
పెద్దయ్య : బాబూ …… సర్ సర్ మీ మనసు మా పెద్ద సర్ కంటే పెద్దది – పాపాయి సంతోషం చూసి ఇంట్లో మాటలు రాలేదు – మీకోసం నా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాను – నేను చెయ్యబోయేది సహాయం కాదు సర్ ……. ఏమి చేసినా తక్కువే ఆర్డర్ వెయ్యండి సర్ ………
పెద్దయ్యా …….. ఆప్యాయంగా బాబు అని పిలవండి . పెద్దయ్యా …….. అమ్మ మీరు సెక్యూరిటీగా ఉంటున్న ఇంటిలోకి వెళ్లి తన బిడ్డను కలవాలని ఆశపడుతున్నారు .
పెద్దయ్య : బాబూ …….. ఇప్పుడే డ్యూటీకి వెళతాను . ఆ మూర్ఖుడు బయటకువెళ్లగానే ఇన్ఫార్మ చేస్తాను – అమ్మగారు దర్జాగా లోపలికి వెళ్ళవచ్చు . మూర్ఖుడు అన్నందుకు ………
సరిగ్గానే చెప్పారులే పెద్దయ్యా ……. , మీ వయసును కూడా చూడకుండా కాలు చేసుకున్న మూర్ఖుడు – నాన్నను అమర్యాదగా మాట్లాడిన పశువు – నాకు వచ్చిన కోపానికి ……….
కృష్ణ : యాహూ …….. మహేష్ చాలా ఆనందం వేస్తోంది .
థాంక్స్ పెద్దయ్యా …….. , ఆ మూర్ఖుడు వెళ్ళేది సాయంత్రమేలే అంతవరకూ పాపాయితోనే ఎంజాయ్ చెయ్యండి .
హాస్పిటల్ కు చేరుకున్నాము . అంటీకి కాల్ చెయ్యగానే వచ్చి మీకోసమే ఎదురుచూస్తున్నాను రండి అని నేరుగా ICU కు పిలుచుకునివెళ్లారు .
పాపాయిని బెడ్ పై పడుకోబెట్టాను – పిల్లలు బెడ్ పై చెరొకవైపు కూర్చుని ఆడిస్తున్నారు . పాపాయి బుజ్జినవ్వులు – హాయిగా నిద్రపోవడం చూస్తుంటే వెళ్లబుద్దికాక అక్కడే కాసేపు కూర్చుండిపోయాను .
చెల్లి : అన్నయ్యా ……. ఇప్పటికే సమయం అయ్యింది వెళ్లి భోజనం చెయ్యండి .
పాపాయి నవ్వులకే కడుపు నిండిపోతోంది చెల్లీ ………
చెల్లి : ఆనందబాస్పాలతో , అన్నయ్యా ……. పిల్లలు, అక్కడ అమ్మ – అక్కయ్య వాళ్ళు భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తుంటారు . Please అన్నయ్యా ……..
పాపాయీ ……. మీ అమ్మ తోసేస్తోంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సివస్తోంది .
చెల్లి : అన్నయ్యా …….. అంటూ దండం పెట్టింది .
జస్ట్ కిడ్డింగ్ చెల్లీ …….. వెళ్ళొస్తాను అని పాపాయి నుదుటిపై ముద్దుపెట్టాను . అన్నయ్యా …….. ఏ అవసరం వచ్చినా ఇక్కడ డాక్టర్ అంటీ ఉంటారు – నా నెంబర్ ఇది కాల్ చెయ్యి వచ్చేస్తాము . చెల్లీ …….. ఇక నీ బుజ్జిపాపాయిని చిరునవ్వులు చిందిస్తూ చూసుకో ……..
చెల్లి : అన్నయ్యా …….. అంటూ సంతోషమైన ఉద్వేగంతో నా గుండెలపై చేరింది .
చెల్లి కన్నీళ్లను చూస్తే ఈ అన్నయ్యలు తట్టుకోలేరు .
చెల్లి : కన్నీళ్లు కాదు అన్నయ్యా ……. , ఆనందబాస్పాలు వెళ్ళండి అని పాపాయి ప్రక్కన చేరింది .
అయితే ok చెల్లీ ……. పిల్లలూ వెళ్లి కుమ్మేద్దాము రండి అని ఎత్తుకుని ఇంటికి బయలుదేరాము .
కృష్ణ : మహేష్ ……… అంటీ కోరిక తీరబోతోంది . వెళ్ళగానే చెప్పు చాలా ఆనందిస్తారు .
నో నో నో …….. సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము . పిల్లలూ ……. మీరూ చెప్పకండి – ఇక్కడే దాచేసుకోండి అని బుజ్జి పొట్టలలో గిలిగింతలుపెట్టాను .
పిల్లలు : మా వల్ల కష్టమే మావయ్యా ………
please please కొన్ని గంటలు మాత్రమే ……
పిల్లలు : ఖర్చు అవుతుంది . ఇంటికి వెళ్లేంతవరకూ మరియు అమ్మ అసూయ చెందేలా మాకు ముద్దులుపెట్టాలి .
ఆమ్మో అమ్మో ……. తప్పదు మరి అని ముద్దులుపెడుతూనే ఇంటికి చేరుకున్నాము .
ఇంటికి చేరగానే ఆకలి ఆకలి అంటూ పిల్లలను ఎత్తుకుని బయట నుండే చెల్లెమ్మా ఆకలి అని కేకలువేస్తూ లోపలికివెళ్ళాను .
చెల్లెమ్మ : డోర్ దగ్గరే గోరుముద్దతో రెడీగా ఉంది . పిల్లలూ ……. వెళ్ళండి మీ అమ్మమ్మ తినిపిస్తుంది అని కిందకు దింపబోయి , పిల్లల చూపుల భావం అర్థమై లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టాను .
పిల్లలు : thats గుడ్ మావయ్యా లేకపోతే ఏమిజరుగుతుందో తెలుసుకదా అని చెవిలో గుసగుసలాడి బెదిరించారు .
నో నో నో …….. చెల్లెమ్మా ముందు పిల్లలకు తినిపించండి .
చెల్లెమ్మ : అన్నయ్యా …… వాళ్లకు అమ్మ తినిపిస్తుందిలే , నేను …… మా అన్నయ్యకు – శ్రీవారికి మాత్రమే తినిపిస్తాను .
అయితే అమ్మదగ్గరికే వెళదాము అని చెల్లెమ్మ చేతిముద్దను గబుక్కున నోటిలోకి తీసుకుని మ్మ్మ్ ……. చెల్లెమ్మ ముద్ద చెల్లెమ్మ ముద్దనే అని పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మప్రక్కనే కూర్చున్నాను .
అమ్మ …….. ముద్దలు కలిపి పిల్లలకు తినిపించింది .
కృష్ణ : భలే ఆకలివేస్తోంది అని నా ప్రక్కన కూర్చుని చెల్లెమ్మ తినిపించేలోపు ప్లేట్ లో చేతిని ఉంచి కుమ్మేయ్యడం చూసి అందరమూ నవ్వుకున్నాము .
చెల్లెమ్మ …….. నాతోపాటు అమ్మకు – అమ్మ …… పిల్లలతోపాటు చెల్లెమ్మకు తినిపిస్తోంది .
పంకజం గారు మా ఎదురుగా కూర్చుని సూపర్ అంటూ తింటున్నారు .
పిల్లలు : డాడీ ……. అమ్మమ్మ ముద్దలతోపాటు తెలుసుగా ఏమివ్వాలో …….
తెలుసు తెలుసు పిల్లలూ అని ఆపకుండా ముద్దులు కురిపిస్తున్నాను ఇద్దరికీ ……
చెల్లెమ్మ : అన్నయ్యా ……. చాలులే ముందు భోజనం చెయ్యండి .
పిల్లలు : yes yes అమ్మ అసూయపడుతోంది – ఉదయం మా ఫీలింగ్ కూడా అదే ……… , మావయ్యా ……. why stopped భయం లేకుండా పోయింది .
లేదు లేదు లేదు ముద్ద మింగి ముద్దుపెడదామని ఆగాను అంతే ఉమ్మా ఉమ్మా ……..
చెల్లెమ్మ కన్నింగ్ గా పిల్లలవైపు చూసింది .
పిల్లలు : చూశావా మమ్మీ ఎన్ని ముద్దులో అని బుజ్జి కాలర్ ఎగరేసి లవ్ యు మావయ్యా …….. అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ………
ఏమిచేస్తాము చెల్లెమ్మా …….. మా జుట్టు పిల్లల చేతుల్లో ఉందిమరి అని మళ్ళీ ముద్దులుపెట్టాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ……. రేపు ప్రారంభోత్సవానికి పంతులు గారు మరియు పూజ సామాగ్రిని మొత్తం రెడీ చేసేసాము .
అంటే ఇక షాపింగ్ మాత్రమే మిగిలిందన్నమాట అని ఫుల్ గా తిని బయలుదేరాము .
చెల్లెమ్మా …….. నీకు – మీ అక్కయ్యలకు – విజయవాడ దేవతకు – అంటీకి – పంకజం వాళ్లందరికీ – పాపాయి సితార తల్లికి నువ్వే సెలెక్ట్ చెయ్యాలి , అమ్మ …… తనకు – బుజ్జితల్లులకు , మేము బుజ్జాయిలకు – పిల్లలకు – సితారకు సెలెక్ట్ చేస్తాము అలాగయితేనే షాపింగ్ త్వరగా పూర్తవుతుంది అని షాపింగ్ మాల్ చేరుకున్నాము . షాపింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యింది .
షాపింగ్ మాల్ బయటకు వచ్చేసమయానికి పెద్దయ్య నుండి కాల్ వచ్చింది . కాస్త దూరం వెళ్లి మాట్లాడి పెదాలపై చిరునవ్వులతో థాంక్స్ చెప్పాను .
కృష్ణగాడి చెవిలో గుసగుసలాడి , అమ్మా …….. నా దేవతల చీరలు మరియు బుజ్జితల్లుల బుజ్జాయిల డ్రెస్ లు తీసుకుని వాళ్లదగ్గరికి వెళుతున్నాను – మిమ్మల్ని ……. కృష్ణ ఇంటికి తీసుకెళతాడు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి .
అమ్మ – చెల్లెమ్మ …….. నావైపు భద్రకాళీ మరియు భద్రకాళీ కూతురిలా కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తున్నారు .
బై మమ్మీ – బై చెల్లెమ్మా ……….
పిల్లలు : మావయ్యా ……. మా ఫ్రెండ్స్ ను కలవడానికి మేమూ వస్తాము .
అంతే ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి . మోకాళ్లపై కూర్చుని లవ్ యు పిల్లలూ ……… మీ ఫ్రెండ్స్ ను కలవాలి అంటే పెద్ద గోడను దూకాలి దొంగతనంగా – మిమ్మల్ని సేఫ్ గానే తీసుకెళతాను కానీ మీ అమ్మలు కొట్టినా కొడతారు – గోడ దూకే సమయంలో మీకు ఏమైనా అయితే ఇదిగో ఇలా అని మోచేతులను చూయించాను . మిమ్మల్ని దొంగతనంగా కాదు దొరలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళతాను .
పిల్లలు : సరే మావయ్యా లవ్ యు …….. , అంతవరకూ వీడియో కాల్ లో మాట్లాడుకుంటాము .
Thats my స్వీట్ హార్ట్స్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , కొరుక్కుని తినేసేలా చూస్తున్న అమ్మ – చెల్లి వైపు చూడకుండా షాపింగ్ బ్యాగ్స్ ను కారువెనుక ఉంచుకుని ముసిముసినవ్వులతో వెళ్ళిపోయాను .
అమ్మ : వెళ్లనీ వెళ్లనీ తల్లీ …….. ఎలా వెళుతున్నాడో చూడు చివరికి ఇంటికి రావాల్సిందే కదా అప్పుడు తీర్చుకుందాము ప్రతీకారం అని కన్నింగ్ స్మైల్ తో హైఫై కొట్టుకున్నారు తల్లీకూతుళ్ళు ………
పిల్లలు : అలాంటిదేమీ జరుగదు మావయ్య అమ్మలను కలిసి ఇంటికి రాగానే వదలకుండా హత్తుకుని మీరే ముద్దులవర్షం కురిపిస్తారు .
అమ్మ – చెల్లెమ్మ : ఈసారికి అది ఏమాత్రం జరుగదు . కొట్టేస్తాము – వేళ్ళతో గిల్లేస్తాము గోళ్ళతో రక్కేస్తాము – నోళ్ళతో కొరికేస్తాము .
పిల్లలు : అవేవీ జరగవు బెట్టా ……. ? .
అమ్మ : ఛాలెంజ్ అని షాపింగ్ బ్యాగ్స్ తోపాటు ఒక్కొక్కరినీ ఎత్తుకుని కారులో కూర్చున్నారు . ఇంటికి రాగానే మీ మావయ్య ఫినిష్ అయిపోతాడులే అని పిల్లల బుగ్గలను కొరికేసి నవ్వుకున్నారు . కొద్ది దూరం వెళ్లిన తరువాత కృష్ణా ……. మన ఇల్లు అటువైపు ………
కృష్ణ : అంటీ ……. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది – ( మీకు మహేష్ కోరినట్లుగా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇటే వెళ్ళాలి ) అని నవ్వుకున్నాడు . 15 నిమిషాలలో చేరుకున్నాడు .
పెద్దయ్య సెల్యూట్ చేసిమరీ మెయిన్ గేట్ పూర్తిగా తెరిచారు .
కృష్ణ చేతులతో సైగచేసి లోపలికి తీసుకెళ్లాడు .
చీకటిలో ఇల్లు గుర్తుపట్టకపోవడంతో కృష్ణా ……. ఎక్కడికివచ్చాము . పెద్దయ్య వెనుకే వచ్చి డోర్ తెరవడంతో , అమ్మకు అర్థమై కన్నయ్యా …….. లవ్ యు లవ్ యు soooooo మచ్ – తల్లీ …….. నీ ఒక్కగానొక్క చెల్లి హిమ దగ్గరికి వచ్చాము .
చెల్లెమ్మ : అవునా అమ్మా అని కౌగిలించుకున్నారు . ప్చ్ …….. అన్నయ్య గురించి తెలిసికూడా కోప్పడ్డాము అని ముసిముసినవ్వులతో సిగ్గుపడ్డారు .
పిల్లలు : కొడతారట , గిల్లేస్తారట , రక్కేస్తారట ……. ఇంకా ఏమో ఛాలెంజ్ చేశారు ………
అమ్మ – చెల్లెమ్మ : ష్ ష్ …….. అంటూ తియ్యనైన నవ్వులతో బుజ్జి నోళ్ళను మూసేసి హిమ – పల్లవి గారి సారీ అందుకుని దిగి వడివడిగా లోపలికిఅడుగులువేశారు .
తల్లీ కృష్ణా ……. తల్లి హిమను సర్ప్రైజ్ చెయ్యాలి ష్ ష్ …….
పెద్దయ్య ……… ముందు ముందుకువెళ్లి మెయిన్ డోర్ తెరిచారు .
అమ్మ : కన్నయ్యా …….. దర్జాగా నా తల్లిని కలిసేలా చేసావు లవ్ యు లవ్ యు soooooo మచ్ – పిల్లలు చెప్పినట్లుగా ఇంటికి రాగానే ………
పిల్లలతోపాటు చెల్లెమ్మ నవ్వుకుని లవ్ యు అన్నయ్యా…….. అని మురిసిపోతోంది.
డోర్ అలికిడికి వంట గదిలోనుండి పల్లవి గారు వచ్చి అమ్మా – కృష్ణ మేడం ……. అంటూ సంతోషంతో ……..
అమ్మ : ష్ ష్ ………
పల్లవి గారు : నోటికి తాళం వేసివచ్చి వంట గదిలో అని సైగ చేసి ఆనందిస్తోంది .
అమ్మ – చెల్లెమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . చప్పుడు చెయ్యకుండా అడుగులో అడుగులు వేసుకుంటూ వంట గది డోర్ దగ్గరకు చేరుకున్నారు .
అటువైపుకు తిరిగి వంట చేస్తున్న హిమ గారిని చూడగానే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు .
చెల్లెమ్మ : అమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
అమ్మ : ok ok కన్నీళ్లను తుడుచుకుంది . తల్లీ …….. ఈరోజు నీ చేతివంటను తినబోతున్నామన్నమాట .
మాటలకే గుర్తుపట్టినట్లు అమ్మా ……. అంటూ తిరిగి , అమ్మా – అక్కయ్యా – పిల్లలూ …….. అంటూ కళ్ళల్లో చెమ్మతో పరుగునవచ్చి నలుగురినీ కౌగిలించుకుని అ…మ్మా అ…మ్మా చెల్లె….మ్మా ……. మీరు మీరు ఇక్కడ అని అంతులేని ఆనందంతో నమ్మలేనట్లు వణుకుతోంది .
అమ్మ : నిజమే తల్లీ ……. , నా చిట్టి తల్లిని చూడటానికి మేమే స్వయంగా వచ్చేసాము – నా తల్లిని చూడకుండా ఉండలేకపోయాను – కన్నయ్యను అల్టిమేటం జారీ చేయడంతో ఉదయం నుండీ సర్వశక్తులూ ఒడ్డి మమ్మల్ని మా చిట్టి తల్లి దగ్గరకు చేర్చాడు అని నుదుటిపై ముద్దుపెట్టింది .
హిమ గారు : కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అమ్మా – అక్కయ్యా …….. , పిల్లలూ ……. మీరూ వచ్చారు అని పాపను ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించారు .
పాప : మా అమ్మ ముద్దులకోసం వచ్చేసాము – అమ్మా …….. మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా ……. ముద్దులే కాదు కొరుక్కుని తినేయాలనిపించేంతలా ………
హిమ గారు : అందమైన సిగ్గులతో నీ ఇష్టం బుజ్జితల్లీ ……. ఉమ్మా అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని పరవశించిపోతున్నారు . అమ్మా – చెల్లెమ్మా …….. అక్కయ్యలందరినీ కలిసి ఇక్కడికి వస్తున్నారా ? .
అమ్మ : తొలి అదృష్టం నా చిట్టి తల్లి దర్శనమే అని ఇద్దరూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెమ్మ : అయ్యో ……. చెల్లీ కూర మాడిపోతోంది . నువ్వు అమ్మప్రేమలో ఎంజాయ్ చెయ్యి నేను వంట చేసేస్తాను .
హిమ గారు : తొలిసారి కలిసిన అక్కయ్యను వంట చెయ్యనిస్తానా అని ఆపి , చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి పాపను ఎత్తుకునే స్టవ్ దగ్గరకువెళ్లింది . పల్లవి అక్కయ్యా ……. నా పిల్లలకు – అమ్మకు – అక్కయ్యకు – పంకజం అక్కయ్యకు – కృష్ణ అన్నయ్యకు కూడా వండాలి ……..
అమ్మ : తల్లీ హిమ హాస్పిటల్లో ఉన్న నీ మరొక అక్కయ్యకు కూడా అని ఆపరేషన్ గురించి వివరించింది .
హిమగారు : అక్కయ్యలూ – బుజ్జితల్లులూ బుజ్జాయిలు చెబితే అంతులేని ప్రేమ వలన మహేష్ గారిని పొగిడేస్తున్నారు అనుకున్నాను , మహేష్ గారు నిజంగా దేవుడు …….. వారు రాలేదా ? అని వెలిగిపోతున్న కళ్ళతో అడిగారు .
అమ్మ : ఎందుకో తెలియదు తల్లీ ……. నా తల్లులు అందరి దగ్గరికీ పరుగుపరుగున వెళతాడు – ఇక్కడికి రమ్మంటే చాలు కళ్ళల్లో చెమ్మ చేరిపోతోంది – అమ్మా …….. హిమ గారు నాకు తెలియదు కదమ్మా అని తప్పించుకుంటాడు – ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాడు .
హిమగారి కళ్ళల్లో కూడా నాలానే చెమ్మ చేరింది . వెంటనే తుడుచుకుని అయితే అందరికీ వండేస్తాను అమ్మా ………
చెల్లెమ్మ : అమ్మో ……. చెల్లిని కష్టపడనిస్తామా ? అందరమూ సంతోషంతో కలిసే వండుదాము అని మొదలుపెట్టారు .
హిమ గారు : పిల్లలూ ……. ఉల్లిపాయలు కొస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి . వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ ఎంజాయ్ చెయ్యండి please please .
పిల్లలు : ప్చ్ …….. ఉల్లిపాయలు కట్ చెయ్యడం పూర్తవగానే వచ్చేస్తాము – మా అందమైన అమ్మను కన్నార్పకుండా చూస్తూనే ఉండాలని ఉంది అని బుగ్గలపై ముద్దులుపెట్టి వెనక్కు చూస్తూనే వెళ్లారు .
హిమగారు : లవ్ యు అంటూ సిగ్గు ఆపడం లేదు .
ఉల్లిగడ్డలు కట్ చెయ్యడం పూర్తికాగానే , పిల్లలూ ……. అని కేకవేసింది అమ్మ .
హిమ గారు : అమ్మా …….. , లోలోపల మురిసిపోతూనే అమ్మ కొంగులో దాచుకుంది .
పిల్లలు : పరుగునవచ్చి అయిపోయిందా …….. , ఎక్కడ ఎక్కడ మా విశ్వసుందరి అమ్మ , ఇక్కడ అంటూ దాక్కున్న హిమ బుగ్గలపై ముద్దుపెట్టి లాక్కునివెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు .
హిమగారు : తల్లులూ ……. వంట .
పిల్లలు : అమ్మ – అమ్మమ్మ – అంటీవాళ్ళు చూస్తారులే ……. , మీ అందమైన మృదువైన చేతులు పువ్వులు పట్టుకోవాలి కానీ వంట చెయ్యనేకూడదు – మావయ్య దగ్గర అదే అదే మన ఇంట్లో మీరు ఉండి ఉంటే ప్రాణంలా చూసుకునేవారు .
హిమగారి కళ్ళల్లో చెమ్మ చేరింది .
పిల్లలు : అమ్మా …… ఏమైంది ? .
హిమగారు : లేదు లేదు ……. నా పిల్లలకు , బుజ్జాయిలకు , బుజ్జితల్లులకు దూరంగా ఉంటున్నాను కదా …….. అందుకే ఈ కన్నీళ్లు . మిమ్మల్ని రోజూ నేనే ప్రేమతో లేపాలని ఆశపడ్డాను – స్నానం చేయించి రెడీ చేసి గోరుముద్దలు తినిపించి కాలేజ్ కు పంపించాలని – మళ్లీ మధ్యాహ్నం క్యారెజీ తో కాలేజ్ కు వచ్చి నా చేతులతో తినిపించాలని – కాలేజ్ వదలగానే నేనే స్వయంగా ఇంటికి పిలుచుకునిరావాలని , దారిలో మీరు కోరినవి కొనివ్వాలని – రాత్రికి భోజనం తినిపించి జోకొడుతూ నిద్రపుచ్చాలని ……….
అందరూ : ఒకేసారి wow బ్యూటిఫుల్ అని , ఆ వెంటనే కన్నీళ్ళతో వచ్చి లవ్ యు లవ్ యు తల్లీ – చెల్లీ ……. అని ఓదార్చారు .
పిల్లలు : ఆ రోజు కోసం ఆశతో ఎదురుచూస్తుంటాము అమ్మా ……. , ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు మావయ్యా అని ప్రేమతో కోప్పడ్డామంటే ఇదిగో ఇలానే మా అమ్మ దగ్గరికి ఎలా చేర్చారో అలా ఏదో ఒకటి చేసి మీ బ్యూటిఫుల్ కోరికను తీర్చేస్తారు – మనమంటే అంత ప్రాణం మావయ్యకు …….. , ఒసేయ్ అమ్మా …… ఏంటి వంటలో సహాయం చేయడానికి అమ్మకోసం చూస్తున్నారా ? , నోవే ……. తొందరగా కానివ్వండి మా అమ్మ చేతి గోరుముద్దలు తినాలి – అమ్మా ……. ఎక్కడికి లేస్తున్నారు వాళ్ళు చేస్తారులే కూర్చోండి అని ముద్దులతో ముచ్చటలుపెట్టారు .
చెల్లెమ్మ : చెల్లీ ……. వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి , మేము నలుగురం ఉన్నాము కదా చక చకా వండేస్తాము .
వంటలన్నీ పూర్తవగానే మొదట హాస్పిటల్ లోని చెల్లీవాళ్లకు క్యారేజీ రెడీ చేసి బయట ఉన్న పెద్దయ్యను మరియు మరొక సెక్యూరిటీని లోపలకుపిలిచి కృష్ణతోపాటు వడ్డించారు .
ప్లేట్లలో వడ్డించుకుని హాల్ లోని సోఫాలలో కూర్చున్నారు . అమ్మ – చెల్లెమ్మ …… హిమగారికి , హిమగారు ……. పిల్లలు – అమ్మ – చెల్లెమ్మకు తినిపించి పులకించిపోయారు .
హిమగారు : అమ్మ గోరుముద్ద మాధుర్యం రుచిచూడటానికి 20 సంవత్సరాలు పట్టింది అమ్మా అని ఆనందబాస్పాలతో అమ్మ గుండెలపైకి చేరారు .
అమ్మ : బాస్పాలను తుడిచి కొన్నిరోజులు ఆగు తల్లీ …….. జీవితాంతం నా గుండెలపైనే ప్రాణం లా చూసుకుంటాను – కన్నయ్య అటువైపుగా అడుగులువేస్తున్నాడు . తల్లీ హిమా …….. మేము ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం కూడా అదే – రేపు మన కన్నయ్య కొత్త కంపెనీని మీ అక్కాచెల్లెళ్ళందరి చేతులతో ప్రారంభించబోతున్నాడు – ఇప్పటికే మీ అక్కయ్యలందరి ఆశీర్వాదం తీసుకున్నాడు – అందరి అక్కయ్యల ఒక్కగానొక్క బుజ్జి చెల్లి ఆశీర్వాదం లేకపోతే ఎలా అని మేమే స్వయంగా వచ్చాము అని సారీ అందించింది – పల్లవీ నీకు కూడా ……… , మీ అక్కాచెల్లెళ్ళందరికీ తల్లి కృష్ణనే సెలెక్ట్ చేసింది .
హిమగారు : ఆనందబాస్పాలతో అందుకుని ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకున్నారు. అమ్మా ……. ఒక్కనిమిషం అంటూ పైకివెళ్లివచ్చి కర్చీఫ్ లో ముడివేసిన కొద్దిపాటి జ్యూవెలరీని అందించారు .
అమ్మ : తల్లీ ………
హిమగారు : అక్కయ్యలు ……. తమ తమ నగలను ఈ మూర్ఖులకు తెలియకుండా కంపెనీ అవసరాలకోసం ఇచ్చారని తెలిసినప్పటి నుండీ ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను – ఇవి మహేష్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చారని బుజ్జితల్లులు అందించినవి – అక్కయ్యలతోపాటు ఈ అదృష్టం నాకూ లభించనందుకు చాలా చాలా ఆనందం వేస్తోంది అని చెల్లెమ్మ చేతిలో ఉంచారు .
అమ్మ : నా తల్లి అందంలోనే కాదు గుణం లోనూ బంగారమే అని ప్రాణంలా గుండెలపైకి తీసుకుంది . తల్లీ ……. నువ్వు ఇచ్చిన ఈ ఆశీర్వాదంతో మన కుటుంబ ఆశీర్వాదం కంపెనీపై రక్షణలా ఉండే కవచం ఏర్పడినట్లైంది .
పిల్లలు : అమ్మా ……. మన కంపెనీ పేరు ” JIMK ఇండస్ట్రీస్ ” – అందులో M అంటే ఎవరో తెలుసా …….. ? .
హిమగారు : మహేష్ గారు ……. అని సంతోషంతో బదులిచ్చారు .
పిల్లలు : క్లాప్స్ …….. , మావయ్యతోపాటు మరొక దేవత పేరు కూడా అందులో దాగుంది చెప్పుకోండి చూద్దాము .
హిమగారు : M M …….. ప్చ్ …….
పిల్లలు : మా మహి అమ్మ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఆ పేరు విన్నప్పుడు ఎలా అయితే జలదరించానో ఇక్కడ హిమగారు కూడా అలానే మహదానందం పొందినట్లు కొన్నిక్షణాలపాటు కదలకుండా ఉండిపోయారు .
పిల్లలు : అమ్మా అమ్మా …….. మీ పేరుని వెనుక నుండి చదివితే వచ్చే పేరుని సెలెక్ట్ చేశారు అమ్మమ్మ .
హిమగారు : అమ్మా అమ్మా అక్కయ్యా ……. అని ఏదో చెప్పడానికి తహతహలాడుతున్నారు ఉత్సాహంగా …….
అమ్మ : పేరు చేంజ్ చెయ్యమని , తన పేరున ఎందుకు అని చెబుతుందేమోనని , తల్లీ ……. నువ్వేమి చెప్పినా వినే పరిస్థితులలో లేము M ……. means మహేష్ & మహి అంతే అని నోటికి తాళం వేసి ముద్దులుపెట్టారు . తల్లీ హిమా ……. మనం ఇలా కలవడం చూసి మీ ఆక్కయ్యలు ఎంత సంతోషిస్తారో అంతే కుళ్ళుకుంటారు అసూయ చెందుతారు చూడు అని గ్రూప్ వీడియో కాల్ చేశారు .
***********
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl
Admin account id :Facebook links UMESH KING
TelegraM :JABBARDASTH
PAGE LINK Telugu Srungara Kathalu
GROUP LINK : ROLE PLAY PLOT
Twitter linkUMESH KING
Continue parts kosam naa facebook ki message cheyandi]