Srungara Kathamaalika

Srungara Kathamaalika – 207

Srungara Kathamaalika - 207

Mahesh.thehero

క్యాబ్ ను ఇంటికి కాస్తదూరంలోనే ఆపించి పే చేసి పంపించేసాను . మెయిన్ గేట్ కు ఇరువైపులా ఇద్దరు సెక్యూరిటీ నిద్రమత్తులో ఉన్నట్లు కళ్ళు మూతలుపడుతున్నాయి – అన్నయ్యలంతా పార్టీలో ఫుల్ గా తాగి అక్కడే పడిపోయిఉంటారు కాబట్టి వాళ్ళ వలన ఎటువంటి ప్రాబ్లమ్ లేదు – ప్రభావతి , వరలక్ష్మి గారికి కాల్ చేసి ప్రక్కనే నిద్రపోతున్న దేవతలూ – బుజ్జాయిల నిద్రను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మొన్న రాత్రి ఎలా లోపలికివెళ్ళానో అలానే కాంపౌండ్ దూకాను , ఆశ్చర్యంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది , సౌండ్ చెయ్యకుండా వెళ్లి లోపలకు తొంగిచూసాను .
డాడీ డాడీ డాడీ డాడీ …….. అంటూ బుజ్జాయిలు – బుజ్జితల్లులు నలుగురూ బయటకువచ్చి పాదాలను – నడుమును చుట్టేశారు .
బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ …….. అంటూ లోపలికివచ్చి డోర్ వేసేసి , మోకాళ్లపై కూర్చుని నలుగురినీ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నాను . నిద్రపోలేదా అని ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జితల్లులు : వస్తానని మాటిచ్చిన మా డాడీ ని చూడకుండా , ఇలా ముద్దులు స్వీకరించకుండా మాకు నిద్రపడుతుందా అని గట్టిగా హత్తుకుని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు లవ్ యు …….. కాస్త కాదు చాలా చాలా ఆలస్యం అయ్యింది అని ప్రాణంలా హత్తుకుని అమ్మావాళ్ళు ఎక్కడ అని అడిగాను .
గుండెలపై దెబ్బలు – బుగ్గలపై గిల్లుళ్లు …….
హబ్బా అమ్మా స్స్స్ ….. ok ok మీ పిన్నమ్మలు ఎక్కడ ? అని నవ్వుకున్నాను .
వైష్ణవి : ప్రాణంలా చూసుకునే అంటీ వాళ్ళను బాడీగార్డ్స్ గా సెట్ చేశారుకదా వాళ్ళతో మాట్లాడుతుంటారు అని పైకి చూయించారు .

అమ్మో …….. ఇంత చీకటిలో ఈ సమయంలో నా బుజ్జితల్లులు బుజ్జాయిలు నాకోసం ఇక్కడే వేచిచూస్తున్నారు అన్నమాట – భయం వెయ్యలేదా బుజ్జి ఏంజెల్స్?.
బుజ్జాయిలు : మా డాడీ వస్తారు అన్న ఆనందంలో భయం మా దరి చేరనేలేదు .
మీ పిన్నమ్మలకు కనిపించి మీ ప్రాణమైన అమ్మల దగ్గరికివెళ్లాలి .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ……. ముందు అమ్మలదగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకువచ్చారు అని గిల్లేసారు తియ్యనిబుజ్జికోపాలతో ……..
లవ్ యు ఇదిగో ఇందుకే మీరు ఈ డాడీ కోసం నిద్రమానుకుని ఎదురుచూస్తుంటారని ముందు ఇక్కడికే వచ్చేసాను – అలాకాకుండా ముందు అక్కడికి వెళ్లి ఉంటే మీ అమ్మలు నా అంతు చూసేవాళ్ళు – అక్కడ మా బుజ్జాయిలు బుజ్జితల్లులు మీకోసం ఎదురుచూస్తుంటారు మొదట అక్కడకువెళ్ళకుండా ఇక్కడకు ఎందుకువచ్చావని ………
బుజ్జితల్లులు : లవ్ యు అమ్మలూ ……. అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకున్నారు . 
అందుకే మొదట ఇక్కడికివచ్చాను అని ముద్దులుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకుని పైన గదిలోకివెళ్ళాను .

మహేష్ మహేష్ …….. అంటూ బుజ్జాయిలను లాగి బెడ్ పైకి విసిరేసి నన్ను చుట్టేశారు – నా తలకు తగిలిన గాయాన్ని చూసి కన్నీళ్ళతో కాస్త మానింది అని గుండెలపై వాలారు .
కాస్త ఏమిటి దేవతలూ ……… మీ ప్రాణమైన ముద్దులకు పూర్తిగా మాయమైపోయింది ఇక చర్మం ఒక్కటే రావాలి అంతే , చెరొకముద్దు పెట్టా ……..
అంతే బుగ్గలపై ముద్దులవర్షమే కురిసింది .
రేపు మనం కలిసే సమయానికి గాయం గుర్తులే ఉండవు వదినలూ అంటూ ప్రాణంలా నుదుటిపై ముద్దులుపెట్టాను .

బుజ్జాయిలు బుజ్జితల్లులు : అక్కయ్యలూ – బుజ్జాయిలూ ……. మనం గాయం గురించి అడగలేదు – మానిపోవాలని ముద్దులూపెట్టలేదు ప్చ్ ప్చ్ …….. పిన్నమ్మలు చూడు ఎలా ప్రేమ కురిపిస్తున్నారో అని అసూయ చెందుతున్నారు .
వదినలు : మీకు , మీ డాడీ నుండి గిఫ్ట్స్ మాత్రమే కావాలి ……. , ఎంతైనా మీ డాడీ ని చూసుకోవాల్సినది మేము మాత్రమే అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
నలుగురు : లవ్ యు లవ్ యు డాడీ ……. అంటూ వదినలను నా నుండి ప్రక్కకు లాగేస్తున్నారు .
వదినలు : ఊహూ …….. కింద నుండి ఇక్కడకు వచ్చేన్తవరకూ మేము అడ్డువచ్చామా లేదుకదా , మాకు తనివితీరేంతవరకూ మీ డాడీ ని వదిలేది లేదు అని మరింత గట్టిగా చుట్టేసి నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలూ బుజ్జితల్లులూ …….. నన్ను గట్టిగా బంధించేశారు నా దేవతలు లవ్ యు లవ్ యు నేను ఏమీచెయ్యలేని నిర్భాగ్యుణ్ణి ………
బుజ్జాయిలు : మాకు తెలుసు డాడీ అని దేవతలను బుజ్జిచేతులతో కొడుతున్నారు.

వదినలు నవ్వుకుని , మహేష్ మహేష్ ……. మావయ్యగారిని కలిశారా ? .
కళ్ళల్లో చెమ్మతో బుజ్జాయిలు బుజ్జితల్లులను దూరం తీసుకెళ్లమని ప్రభావతి – వరలక్ష్మి గారికి సైగచేసాను . 
వరలక్ష్మి : బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ …….. మీ డాడీకోసం వండిన ఫుడ్ వేడిచేసి తీసుకొద్దాము రండి అని పిలుచుకునివెళ్లారు .
వదినలూ …….. మీరు బాధపడకూడదు అని ఇద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టి వారిముందు నేలపై మోకాళ్లపై కూర్చుని ఒక్కొక్కచేతిని అందుకుని అమెరికాలో జరిగినది వివరించాను .
వదినలు : కన్నీళ్ళతో , అమ్మా అమ్మా ……. , అమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంది – ఈ సమయంలో మీ ప్రక్కన లేకపోయాము లవ్ యు లవ్ యు అమ్మా ………
ఇదిగో ఇలా బాధపడతారనే అమ్మ చెప్పద్దు అనిచెప్పారు . ఇకనుండీ తన కూతుర్లు బుజ్జాయిలే సర్వస్వం అని బాధను వారి హృదయంలోని దాచేసుకున్నారు .
వదినల బాధ పెరుగుతూనే ఉంది .
దేవతలూ …….. మనం గుర్తుచేసి …….
వదినలు : లేదు లేదు లేదు అమ్మ సంతోషమే మా సంతోషం – వీడియో కాల్ లోకూడా ఈ బాధను తెలియచెయ్యము . 
ఇందులో డాడీ తప్పుకూడా లేదనేది నా అభిప్రాయం – అన్నయ్యల ………
నా చెంపలు చెళ్లుమన్నాయి .
ఆ మూర్ఖుల వలన మనఇంటిలో ఏరోజు సంతోషం ఉంది గనుక , ఆ సంతోషాలను అక్కడ వెతుక్కున్నారు అంతే ………

డోర్ ఓపెన్ అవ్వడంతో కన్నీళ్లు తుడుచుకున్నాను . పిన్నమ్మలు వదిలేసారా అని నన్ను చుట్టేసి డాడీ గాయం మానిపోవాలి , డాడీ గాయం మానిపోవాలి అని ముద్దులతో ముంచెత్తారు .
దేవతలూ ………
వదినలు : తమ కన్నీళ్లను తుడుచుకుని లోలోపలే బాధపడుతూ పైకి నవ్వుతున్నారు .

వదినలూ – బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ……… ఆకలివేస్తోంది ? .
అంతే ఆతృతతో బాడీగార్డ్స్ నుండి ప్లేట్ అందుకుని వడ్డించి రెండు దేవతల చేతిముద్దలు – నాలుగు బుజ్జిదెయ్యాలు గోరుముద్దలు తిని బుజ్జితల్లులు బుజ్జాయిలకు తినిపించాను .
ప్రభావతి : మహేష్ సర్ ……. మేడం వాళ్ళుకూడా తినలేదు . 
దేవతలూ మిమ్మల్నీ …….. అంటూ తినిపించాను . నా దేవతలు తినలేదంటే మీరూ తిని ఉండరు మొదట తినండి తరువాత మాట్లాడుదాము . 
దేవతలు : ఆనందబాస్పాలతో తిని , మహేష్  ……. అమ్మ తిన్నారా ? .
చిట్టి తల్లి చిట్టి తల్లి అని మీ చెల్లి కృష్ణ దగ్గరికి వెళ్ళింది , చెల్లెమ్మ తినిపించి ఉంటుంది నాకు తెలుసు అని గుండెలపై చేతినివేసుకున్నాను .
దేవతలు : లవ్ యు చెల్లీ …….. , మహేష్ ……. కాస్త పెద్ద ముద్దలు పెట్టొచ్చుకదా …….. 
లవ్ యు లవ్ యు దేవతలూ …….. , దేవతలకు పెద్ద పెద్ద గోరుముద్దలు – బుజ్జాయిలకు బుజ్జిముద్దలు ……..
మా డాడీకి కూడా సేమ్ అని తినిపించి నవ్వుకున్నాము .
బుజ్జితల్లులు : డాడీ డాడీ …….. తిన్నది చాలులే ఇక వెళ్ళండి , అక్కడ మా అమ్మలు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటారు .
వదినలు : అవునవును మా ప్రియాతిప్రియమైన అక్కయ్య – చెల్లి ఎదురుచూస్తుంటారు వెళ్ళండి వెళ్ళండి అని నా నోటిని తుడిచి నీరు తాగించి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
మీరు కడుపునిండా తింటాము అంటేనే వెళతాను .
మా మహేష్ ను – మా డాడీ ని చూసాము కదా నువ్వు కోరినట్లుగానే తింటాము వెళ్లు వెళ్లు వెళ్లు అని బయటకు చేతులను చూయించారు .
చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిచేతులపై ముద్దులుపెట్టి బాడీగార్డ్స్ కు జాగ్రత్త అనిచెప్పి ఎలా లోపలికివెళ్ళానో అలానే రోడ్డుమీదకువచ్చాను .

ఈసమయంలో క్యాబ్స్ ……….
సర్ …… సర్ సర్ అని పిలుపులు వినిపించడంతో చూస్తే ఇంతకుముందు ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడకు తీసుకొచ్చిన డ్రైవర్ ……..
నా దగ్గరకువచ్చి ముందూ వెనుక మరియు జేబులవైపు చూసాడు . ప్చ్ ……. ఏంటి సార్ ఇంటిని మొత్తం దోచుకునివస్తారు అనుకుంటే ఉత్తచేతులతో వచ్చారు – మీరు గోడ దూకడం చూసి దోచుకుని వచ్చిన తరువాత క్యాబ్ అవసరమని మీకోసం ఇక్కడే wait చేస్తున్నాను .
థాంక్ గాడ్ అని నవ్వుకున్నాను . ఎక్కడ బ్రో ……. డెబిట్ – క్రెడిట్ – ఆన్లైన్ transactions వచ్చిన తరువాత ఇంటిలో ఎవ్వరూ డబ్బు ఉంచుకోవడం లేదు , ఇల్లు మొత్తం వెతికినా లాభం లేకపోయింది .
డ్రైవర్ : అవును నిజమీ సర్ , మరి గోల్డ్ , జ్యూవెలరీ ……..
నిన్ననే బ్యాంకుల్లో ……. అదే అదే ” ఇంటనే ఉండగా బంగారం ఎందుకీ విచారం ” అని వెంకీ మామ ad ఇచ్చాక అన్నీ ఇళ్లల్లోని బంగారం మొత్తం ఫైనాన్స్ లలోనే ఉంటోంది ……..
డ్రైవర్ : అవసరం పడితే నేను కూడా నా ఉంగరాన్ని ఫైనాన్స్ లో ఉంచాను సర్ 20 వేల దాకా వచ్చింది . ఇప్పుడెలా సర్ ఖాళీ చేతులలో ఇంటికి వెళతారా ……. ? .
అయినా నువ్వెంటి ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నావు ? .
డ్రైవర్ : నా వంతు సహాయం చేస్తే నాకు ఏమైనా అని తల గోక్కున్నాడు . 
నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్లున్నావు మరొక పెద్ద ఇంటికీ వెళదామా …… ? .
డ్రైవర్ : హుషారుగా yes సర్ అంటూ క్యాబ్ డోర్ తెరిచాడు .
****** ఏరియా కు వెళ్లు బ్రో ……..
Wow costly ఏరియా అని ఉత్సాహంతో పోనిచ్చాడు .
************

కృష్ణ …….. అమ్మను ఎయిర్పోర్ట్ నుండి తన ఇంటికి తీసుకెళ్లాడు – అమ్మా ఇదే ఇల్లు ……….
అమ్మ : కృష్ణా ……. నా తల్లి – బుజ్జాయిలు ఇంత చిన్న ఇంటిలో ఉంటున్నారా ….? అని బాధతో అడిగింది .
కృష్ణ : sorry అమ్మా ……. నా సంపాదనకు తగ్గ రెంట్ కు ఇల్లు దొరకడం చాలా కష్టం .
మన ఇంటికి వెళ్లిపోతున్నాము – అంటీ ఆ ఈ అన్నావో ……..
కృష్ణ : మీ కూతురు మీ ఇష్టం అంటీ ……. , ఈ ఇంటినిగానీ మహేష్ చూసి ఉంటే నన్ను కొట్టేవాడే ………
అమ్మ : నిజమే అని నవ్వుకుంది . ఫ్లైట్ లో ఏమిజరిగిందో తెలుసా ……. నీకు మాత్రమే కాదు ఉదయం నా తల్లికి కూడా చెబుతాను . అవునూ లోపల ఇంకా లైట్స్ వెళుతూనే ఉన్నాయి . 
కృష్ణ : చెప్పానుకదా అంటీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి జాగ్రత్తగా చేర్చానని చెబితేకానీ ………
అమ్మ : లవ్ యు తల్లీ అని ఆనందించి , కృష్ణా ……. ష్ ష్ అని స్లిప్పర్స్ కారులోనే వదిలి చప్పుడు చెయ్యకుండా కిటికీలోనుండి లోపలికి చూసింది – పిల్లలను ఒడిలో చెరొకవైపు పడుకోబెట్టుకుని జోకొడుతోంది – నా చిట్టి తల్లి అని మురిసిపోయి లోపలికివెళ్ళమని సైగచేసింది .

బయట నుండి లాక్ వేసుకెళ్లినట్లు కృష్ణా వచ్చేసాను అని ఓపెన్ చేసి లోపలికివెళ్లాడు – పిల్లలు నిద్రపోయినట్లున్నారే …….., తిన్నారా లేక నీలానే అమ్మమ్మకోసం ……..
చెల్లెమ్మ : తినిపించాను కృష్ణా ……. , అమ్మమ్మా అమ్మమ్మా అని కలవరిస్తూనే కొద్దిసేపటిముందు నిద్రపోయారు , ముందు అమ్మ ఎలా ఉన్నారో చెప్పు – అక్కయ్యలందరితో మాట్లాడిన ఆనందంలో ఉన్నారా …… ? – జాగ్రత్తగా ఇంటికి చేర్చారుకదా ? – అన్నయ్య ఎలా ఉన్నారు ? , తలకు మోచేతులపై గాయాలు మానిపోయాయా చెప్పు చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించింది .
కృష్ణ : శ్రీమతీ ……. మీ అమ్మగారు ఎలా ఉన్నారో నువ్వే చూసుకో అని డోర్ వైపు సైగచేశాడు .
చెల్లెమ్మ : అమ్మా …… 
అమ్మ : తల్లీ కృష్ణా ……. పిల్లలు అంటూ లోపలికివెళ్లి ఆపి ప్రక్కనే కూర్చుని , బాబుని ప్రేమతో గుండెలపైకి తీసుకుంది . తల్లీ ……. ఆ దుర్గమ్మ తల్లి ఇప్పటికి మనల్ని కలిపింది అని బుగ్గపై ప్రాణంలా స్పృశించింది .
చెల్లెమ్మ : ” అమ్మా …… ” అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒడిలో తలవాల్చి కన్నీళ్ళతోనే తన ఫీల్ ను తెలియజేస్తోంది . అమ్మా ……. అన్న పిలుపు పిలవడం కోసం అని ఆనందబాస్పాలతో తన బుగ్గపై ఉన్న చేతికి ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకుని సున్నితంగా హత్తుకుని మైమరిచిపోతోంది .
అమ్మ : తల్లీ ……. నాకోసం ఇలా తినకుండా ఉంటే ఎలా , అంటే నేను కూడా తినలేదనుకో , ఫ్లైట్ లో మీ అన్నయ్య భుజంపై ఆదమరిచి నిద్రపోయాను .
చెల్లెమ్మ : కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుని , అమ్మా …….. క్షణంలో వేడిచేసుకునివస్తాను అని లేవబోతే ……..
అమ్మ ఆపి లవ్ యు తల్లీ ……. అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఆ ముద్దుతో ఇన్ని సంవత్సరాల అమ్మ లేని లోటుని మరిచిపోయినట్లు ఆనందబాస్పాలతో అమ్మా అమ్మా అమ్మా …….. అంటూ తియ్యనైన ఉద్వేగంతో అమ్మ గుండెలపైకి చేరిపోయింది .
ఒక్క ముద్దుకే – నా ఒక్క ముద్దుకే ఇలా అయిపోతే ఎలా తల్లీ …….. , మీ ఐదుగురు అక్కయ్యల ముద్దులు – ఇద్దరు బుజ్జితల్లులు , ఇద్దరు బుజ్జాయిల ముద్దులు – ఎవరి వల్లనైతే నా తల్లి నా గుండెలపైకి చేరిందో …….. ఎవరో తెలుసా తల్లీ ……..
చెల్లెమ్మ : అమ్మా ……. మా అన్నయ్య .
అమ్మ : ప్చ్ …….. మీ ఆక్కయ్యలు అందరికీ వాడంటేనే ఇష్టం , ఇప్పుడు నీకు కూడా మీ అన్నయ్య అంటేనే ప్రాణం ……..
చెల్లెమ్మ : ప్రాణం కంటే ఎక్కువ అమ్మా ……..
అమ్మ : చూడకుండానే ఎలా చెప్పగలవు తల్లీ ……. అని తియ్యనికోపంతో బుగ్గపై సున్నితంగా తాకేతాకనట్లు కొరికేసింది .
చెల్లెమ్మ : స్స్స్……..
అమ్మ : తల్లీ ……. నొప్పివేసిందా ? .
చెల్లెమ్మ : తియ్యనైన నవ్వులతో , తియ్యగా ఉందమ్మా …….. , మా అమ్మ ఇప్పుడు ఇలా నన్ను గుండెలపైకి తీసుకుందంటే – నిన్న ముగ్గురు అక్కయ్యలను కలిశాను అంటే అన్నయ్య వల్లనే కదమ్మా ……..
అమ్మ : నిజమే అనుకో ……. , చూడకుండానే ప్రాణం కంటే ఎక్కువ అయిపోయాడు ఇక ముద్దుపెడితే ఏమంటావో ………
చెల్లెమ్మ : ఆ ముద్దే నా జీవితానికి the best moment అవుతుందేమో అమ్మా ……… , అన్నయ్యను కలవగానే మీరే ఎలాగైనా ఆ మధురమైన ముద్దుని పెట్టించాలి .
అమ్మ : తల్లీ కృష్ణా ……. నన్ను మన్నించాలి నువ్వు , ఫ్లైట్ లో నాకు ఐదుగురే తల్లులు అన్నాను అంతే మొట్టికాయలు వర్షం కురిపించి నా నోటితోనే నా బుజ్జితల్లి కృష్ణకూడా ఉందికదా అని తెలియజేశాడు – ఆరుగురు కూతుర్లు అని చెబితేగానీ మొట్టికాయలు ఆగలేదు – చెల్లెమ్మ లేదని నాపై అప్పుడప్పుడూ కోప్పడేవాడు , కాలేజ్ లో అన్నాచెల్లెళ్ల ప్రేమలను చూసినప్పుడు – మూవీస్ లో సిస్టర్ సెంటిమెంట్ చూసినప్పుడు అయితే తిండి కూడా తినేవాడు కాదు – మీ పెద్ద అక్కయ్య ఇందు ఇలానే ఒడిలో పడుకోబెట్టుకుని ప్రాణంలా తినిపించేది , నువ్వంటే మీ అన్నయ్యకు ఎంత ప్రాణమో అర్థమయ్యిందా ……….
చెల్లెమ్మ : కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ఆగడం లేదు . అమ్మా …….. అన్నయ్య ? .
అమ్మ : అన్నయ్యను వెంటనే చూడాలని , గుండెలపైకి చేరాలని , నుదుటిపై ప్రాణమైన ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉందికదూ ……… 
చెల్లెమ్మ : వెంటనే అంటే కుదరదులే అమ్మా …….. , అన్నయ్య …….. వారి దేవతల – బుజ్జితల్లుల దగ్గరికి వెళ్ళాడు కదా ……..
అమ్మ : అమ్మో ……. అన్నయ్య అంటే ఇంత ప్రేమనా …… ? , అన్నయ్యను కలిసాక ఈ అమ్మ గుర్తొస్తుందో లేదో …….. 
చెల్లెమ్మ : అమ్మ తరువాతనే అన్నయ్య ………
అమ్మ : మీ ఆక్కయ్యలు కూడా ముందు ఇలా అన్నవాళ్లే , కన్నయ్య ప్రేమకు దాసోహం అయిపోయి బేబీ తరువాతనే అమ్మ అయిపోయింది .
చెల్లెమ్మ : తియ్యదనంతో నవ్వుతూనే ఉంది . 
అమ్మ : నా చిన్న తల్లి ఎప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

నేలపై పడుకున్న పాప , అమ్మమ్మా అమ్మమ్మా ……. ఎప్పుడు వస్తారు అని నిద్రలోనే కలవరిస్తోంది .
అమ్మ : పాప ……. వచ్చేసాను తల్లీ , మీకోసం వచ్చేసాను అని మరొకచేతితో ఎత్తుకుని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని మురిసిపోతోంది – పాప బాబు ఇకనుండీ మనమంతా కలిసే ఉండబోతున్నాము , మన ఇంటికి వెళ్లిపోతున్నాము అని ముద్దులవర్షం కురిపిస్తోంది .
చెల్లెమ్మ : అమ్మా …….. 
కృష్ణ : ష్ ష్ ……..
అమ్మ : ఏంటి తల్లీ ……… కోపం .
చెల్లెమ్మ : అర్థమైనట్లు లేదు ఏమిలేదమ్మా , పట్టరాని ఆనందంతో అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి వంట గదిలోకి తుర్రుమంది .
అమ్మ : కృష్ణా ……. బ్రతికిపోయారు . ముఖ్యమైనవి మాత్రమే కారులో ఉంచు తినగానే వెళ్లిపోతున్నాము .
కృష్ణ : అలాగే అంటీ ……… 

చెల్లెమ్మ …… ప్లేట్ లో వడ్డించుకునివచ్చి అమ్మకు తినిపించింది . అమ్మ …… పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని ఒకచేతితో జోకొడుతూనే చెల్లెమ్మకు తినిపించింది .
చెల్లెమ్మ : మ్మ్మ్ ……. అమ్మచేతి గోరుముద్ద ఇంత రుచిగా ఉంటుందా , ఎక్కువ పొందాలని ఫాస్ట్ ఫాస్ట్ గా తింటోంది .
అమ్మ : తల్లీ ……. బాగా నమిలి తిను లేకపోతే అరగదు , ఇకనుండీ రోజూ మీ అన్నయ్యతోపాటు నీకూ తినిపిస్తాను కదా …….
చెల్లెమ్మ : అన్నయ్యతోపాటు , ఆ ముద్ద రుచి ఇంకెంత బాగుంటుందో ……. అని ఊహల్లోకి వెళ్ళిపోయింది .
అమ్మ : దానికే అంత మురిసిపోతే ఎలా ……. , మరికొన్నిరోజులకు మీ ఐదుగురు అక్కయ్యలూ – బుజ్జితల్లుల గోరు ముద్దలు కూడా ………
సంతోషం పట్టలేక పెదాలపై తియ్యదనంతో చెల్లెమ్మ …….. అమ్మఒడిలోకి వాలిపోయింది .
అమ్మ నవ్వుకుని ప్రేమతో తినిపించి ఆనందించింది .

తల్లీ …….. మీ అన్నయ్యను చూడాలని ఉందా …… ?  , అయితే పద మ…… రి …. అనేంతలో పాపను ఎత్తుకుని బయటకువెళ్లి కారులో కూర్చుంది . అమ్మ తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకుని , బాబుని కృష్ణ ఎత్తుకోబోతే ఆపి గుండెలపై ఎత్తుకునివచ్చి చెల్లెమ్మ ప్రక్కనే కూర్చుంది – అందరికీ వాడంటేనే కన్నయ్య అంటేనే ఇష్టం …… అని గుసగుసలాడుతోంది .
చెల్లెమ్మ : నవ్వుకుని , sorry అమ్మా sorry అమ్మా ……. , ఉదయం అక్కయ్యల ఆప్యాయత – ఇప్పుడు అమ్మ ప్రేమను రుచి చూసాను , అన్నయ్య ప్రేమ …….. అని కోపం చల్లారేంతవరకూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
అమ్మ : ఒక్కసారిగా నవ్వుకుని , ఒక చెల్లెమ్మ తన ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్యను చూడనేలేదు కానీ తన భర్త మాత్రం ప్రాణస్నేహితుడు అయిపోయాడు  . ఈ మధురమైన విడ్డూరం ఎక్కడా చూడనిదీ విననిది ………
చెల్లెమ్మ : తియ్యనైన కోపంతో కృష్ణగాడి భుజం పై గిల్లేసింది . ( స్స్స్ ……. ) , నవ్వుకుని తొందరగా మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లు ……..
కృష్ణ : రుద్దుకుంటూనే అలాగే మేడం గారూ అని ఇంటికి పోనిచ్చాడు .
అమ్మ : నవ్వుకుని , చెల్లెమ్మ కురులపై – బాబు బుగ్గలపై ముద్దులుపెట్టింది .
************

ఏరియా కు చేరుకున్న తరువాత నా డైరెక్షన్స్ లో వదినమ్మ ఇంటికి కాస్త దూరంలో ఆపించాను . ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ నిజాయితీపరుల్లా ఉన్నట్లున్నారు – గేట్ దగ్గరే కాదు కాంపౌండ్ వరకూ చెక్ చేస్తున్నారు . 
మళ్లీ వెనుక నుండి వెళ్లాల్సిందే ఈసారి కాస్త జాగ్రత్తగా అంతపెద్ద గోడను దూకాలి అని ఇంటివెనుకకు పోనివ్వమన్నాను . బ్రో ……. ఇక్కడే ఉంటావుకదా …….
డ్రైవర్ : మీరు డబ్బు – నగల మూటలతో వచ్చేన్తవరకూ ఇక్కడినుండి కదలను సర్ ………
I know i know అని నవ్వుకుంటూ కారుపైకెక్కి గోడమీదకు సులభంగానే చేరాను . ఆశ్చర్యం అటువైపు దిగడానికి నిచ్చెన ఉంది – వదినమ్మ కోరికమేరకు రాజేశ్వరి గారు ఏర్పాటుచేసి ఉంటారు – లవ్ యు వదినమ్మా , థాంక్స్ మల్లీశ్వరి గారూ అని మనసులో తలుచుకుని అతిసులభంగా కిందకుదిగాను – మరింత ఆశ్చర్యం లోపలకు వెళ్ళడానికి కింద డోర్ ఓపెన్ చేసి ఉండటం ……. అంతే దర్జాగా లోపలికివెళ్ళాను .

నా అడుగుల అలికిడికే బేబీ – మహేష్ అంటూ వదినమ్మ – చిన్న వదిన వచ్చి నా గుండెలపైకి చేరిపోయారు . నా మోచేతులను చూసి హమ్మయ్యా అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
వదినమ్మా ……. రాజమార్గమే ఏర్పాటుచేయించారు కదా ఏమాత్రం ఇబ్బందిలేకుండా వచ్చేసాను లవ్ యు soooooo మచ్ .
మల్లీశ్వరి : మల్లీశ్వరీ …….. మీ సర్ ఏ క్షణంలోనైనా రావచ్చు అని నిచ్చెన ఉంచేవరకూ శాంతించలేదు .
రాజమార్గం ఏర్పాటుచేసినందుకు నా ప్రాణం కంటే ఎక్కువైన వదినమ్మ – బుజ్జివదినలకు అంటూ నుదుటిపై అంతే ప్రాణమైన ముద్దులుపెట్టాను .
లవ్ యు బేబీ అంటూ పులకించిపోతూనే , నుదిటిపై గాయాన్ని చూసిమాత్రం కన్నీళ్లు ఆగనేలేదు .
వదినమ్మా – వదినా ……. జాగ్రత్తగా చూడండి 90% మాయమైపోయింది . అక్కడ నా ఇద్దరు దేవతలూ – బుజ్జితల్లులు ముద్దులతో మందురాశారులే ………
అంతే ఇక్కడకూడా ఉదయానికల్లా మానిపోయేలా ముద్దుల వర్షం కురిసింది .
ఆహా ఓహో …….. భవిష్యత్తులో దెబ్బలు తగిలినా మానిపోయేలా వాక్సిన్ ముద్దులు ఇచ్చేసారు లవ్ యు లవ్ యు ……..
అంటే మళ్లీ ……… అంటూ విలవిలలాడిపోతున్నారు .
అలా అనికాదు వదినమ్మా – బుజ్జి వదినా …….. ఏమి మాట్లాడాలో కూడా తెలియదు అని లెంపలు వేసుకున్నాను .
వదినమ్మ – వదిన : మా బేబీ ని మేమే కొట్టము అని నా చేతులపై దెబ్బలువేసి నవ్వుకోవడం చూసి ముచ్చటేసింది . బేబీ ……. మావయ్యగారిని కలిసారా …… ? –  ఇండియా వచ్చేసారా …… ? .

కళ్ళ వెనుకే బాధను ఆపుకున్నాను , ఇప్పుడే చెబితే భోజనం కూడా చెయ్యరు . వదినమ్మా – వదినా ……. మీరు భోజనం చేసి ఉండరని నాకు తెలుసు , అక్కడ మీ బుజ్జితల్లులు బుజ్జాయిలు వెయిటింగ్ – మీరు తింటున్న పిక్ పంపించకపోతే రణరంగమే సృష్టించేలా ఉన్నారు – వదినలిద్దరూ తినిపిస్తుండగానే మధ్యలో ఆపి అక్కడ మా అమ్మలిద్దరూ ఏమీ తినకుండా వేచి చూస్తుంటారు వెళ్ళండి అని కనికరం చూపకుండా మెడపట్టి బయటకు గెంటేశారు .
వదినమ్మ – వదినలతోపాటు మల్లీశ్వరి వాళ్ల నువ్వుకూడా ఆగడం లేదు .  మల్లీశ్వరి – రేవతి గారు వంట గదిలోకివెళ్లారు పిక్ ఏంటి సర్ వీడియో కాల్ చేద్దాము .
వదినమ్మ – వదిన : మా బుజ్జితల్లులకు – బుజ్జాయిలకు మేమంటేనే ఎక్కువ ప్రాణం అని మురిసిపోతున్నారు . 
మురిసిపోయింది చాలు వదినమ్మా – బుజ్జివదినా …….. బాగా ఆకలేస్తోంది . ఒక్క క్షణం ఆలస్యం అయినా నా దేవతల బూరెల్లాంటి బుగ్గలను కొరుక్కుని తినేస్తాను .
దేవతలు : అంతకంటే అదృష్టమా బేబీ …….. ఆ ఒక్క క్షణం ఇవ్వు చాలు వడ్డించుకుని వచ్చేస్తాము అని నా బుగ్గలపై కొరికేసి వంట గదిలోకి తుర్రుమన్నారు.
స్స్స్ స్స్స్ ……. లవ్ యు దేవతలూ అని పెదాలపై తియ్యదనంతో వెళ్లి సోఫాలో కూర్చున్నాను .

దేవతలిద్దరూ చేతులలో ప్లేట్ లతో ముసిముసినవ్వులు నవ్వుతూ వచ్చి చెరొకవైపు కూర్చుని నొప్పివేసిందా బేబీ అని కొరికిన చోట ముద్దులుపెట్టేశారు .
అంతే తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకుని లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను . 
దేవతలు : బేబీ బేబీ  …….. , చెల్లీ – అక్కయ్యా …….. ఏమైంది ? అని ఒకరినొకరు చూసుకున్నారు .
మల్లీశ్వరి – రేవతి గారు చిరునవ్వులు చిందిస్తూ ప్లేట్లతోపాటు కూర్చుని , మేడమ్స్ …….. ముద్దులకంటే కొరికినదే స్వీట్ అనుకుంటాము .
నేను లోలోపలే ఎంజాయ్ చేస్తూ తల ఊపడం చూసి , దేవతలు చిలిపినవ్వులతో నాదగ్గరికి చేరి , లవ్ యు లవ్ యు బేబీ అలా చెప్పుమరి అంటూ కొరికేశారు . 
స్స్స్ స్స్స్ …….. అంటూ రుద్దుకున్నాను .
మల్లీశ్వరి – రేవతి గారి నవ్వులతోపాటు బుజ్జాయిలు – బుజ్జితల్లుల నవ్వులు వినిపించడంతో ………
దేవతలిద్దరూ లేచి మొబైల్ అందుకుని ఉమ్మా ఉమ్మా ……. అంటూ ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లులు : అమ్మలూ …….. ముద్దులు తరువాత ముందు భోజనం చెయ్యండి , డాడీ కూడా బాగా ఆకలితో ఉన్నట్లున్నారు .
దేవతలు : అలాగలాగే బుజ్జితల్లులూ అని నాకు తినిపించి తినబోతే ………
బుజ్జితల్లులు : డాడీ …….. పిన్నమ్మలకు చేతితో గోరుముద్దలు తినిపించారు కదా ………
మీ అమ్మల తియ్యనైన ముద్దలకు నన్ను నేనే మైమరిచిపోయాను లవ్ యు లవ్ యు గుర్తుచేసి మంచిపనిచేశారు అని చేతిని గిన్నెలో కడుక్కుని దేవతలకు తినిపించాను . 
దేవతలు : బేబీ బేబీ …….. ఎన్నిసార్లు తినిపించినా కొత్త ఫీలింగ్ అని మళ్ళీ బుగ్గలపై కొరికారు .
స్స్స్ స్స్స్ ……. చూసారా బుజ్జితల్లులూ ఒకసారి ఇష్టం అన్నందుకు పదే పదే కొరికేస్తున్నారు .
అందరూ నవ్వుకుని తినిపించి నీళ్లు అందించారు .

నా నోటిని తమ చీరలతో తుడిచి , బేబీ …….. మావయ్యగారి గురించి చెప్పనేలేదు.
బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ …….. ఇప్పటికే చాలా చాలా సమయం అయ్యింది , మీ అమ్మలను చూసారు – చిరునవ్వులు చిందిస్తూ తినేలా చేశారు ఇక నిద్రపోవచ్చుకదా please please …….. , వదినలూ – ప్రభావతి గారూ …….
బుజ్జితల్లులు : మా అమ్మలను చూస్తూనే ఉండాలనిపిస్తుంది .
వదినమ్మ – వదిన : మీరెప్పుడూ ఇక్కడ ఉంటారు , చాలా సమయం అయ్యిందిరా పడుకోండి రేపు ఉదయమే మళ్లీ కాల్ చేస్తాము కదా ……..
బుజ్జితల్లులు : అలాగే అమ్మలూ అని వదినల గుండెలపై వాలి గుడ్ నైట్ చెప్పి కట్ చేశారు .
దేవతలు : లవ్ యు ఏంజెల్స్ ……. గుడ్ నైట్ అని ఆనందించారు .

దేవతల చేతులను అందుకుని ముద్దులుపెట్టి నాన్నగారి గురించి – అమ్మ బాధపడటం గురించి – నా తల్లులే సర్వస్వం అని మరిచిపోవడానికి ప్రయత్నించడం గురించి వివరించాను . నాన్నగారి పరిస్థితినీ చెప్పాను అలా అయి ఉండవచ్చు అని ………. , దేవతలూ ……. మీరు బాధపడితే అమ్మ ….. డాడీ విషయం కంటే ఎక్కువ బాధపడతారు .
దేవతలిద్దరూ …….. కన్నీళ్లను తుడుచుకుని నా గుండెలపైకి చేరారు . 
దేవతలూ ……… మీ అమ్మ మిమ్మల్ని చేరేంతవరకూ కంటికి రెప్పలా చూసుకుంటాను కదా ……..
దేవతలు : లవ్ యు బేబీ ……… , అయితే అమ్మ దగ్గరికి వెళ్లు మరి అంటూనే చుట్టేశారు .
నవ్వుకుని , మీ అమ్మకు తోడుగా మీ చెల్లెమ్మ కృష్ణవేణి ………
దేవతలు : చెల్లెమ్మ కృష్ణవేణి ? .
నేనూ ఇంకా కలవలేదు దేవతలూ …….. అని కృష్ణగాడి గురించి వివరించాను .
దేవతలు : మొత్తానికి మా బేబీ చిరకాల కోరిక తీరిందన్నమాట అని సంతోషాన్ని వ్యక్తం చేశారు . బేబీ …….. వెంటనే వెళ్లు మా చెల్లిని కలిసి వీలైతే అమ్మ దగ్గరికి తీసుకెళ్లు ………
నాకు తెలిసి ఈపాటికి తల్లీకూతుళ్ళు ఒక్కటైపోయి ఉంటారు .
దేవతలు : అంటే ఊహిస్తున్నావు అన్నమాట కంఫర్మ్ అయితే కాదు అని బుగ్గలను కొరికేసి వెళ్ళమని ఆర్డర్ వేశారు . 
ప్చ్ ……. మల్లీశ్వరి గారూ , దేవతలు జాగ్రత్త అని నుదుటిపై ముద్దుపెట్టాను . దేవతలూ ……. రేపు భోజనం సమయానికి వచ్చేస్తాను .
దేవతలు : రాకపోతే ఊరుకుంటామా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి మళ్లీ బుగ్గలను కొరికేశారు . 
స్స్స్ అమ్మా దుర్గమ్మా …….. ఈ తియ్యని నొప్పి రేపు మళ్లీ నా దేవతలను కౌగిలించుకునేంతవరకూ ఉండేలా చూడు అని ప్రార్థిస్తూ పైకి లేచాను.
దేవతలు : ముసిముసినవ్వులతో లేచి హత్తుకుని , డోర్ వరకూ వస్తాము .
లవ్ టు లవ్ టు దేవతలూ ……… నిచ్చెన వరకూ వచ్చి వెళ్ళొస్తాను హాయిగా నిద్రపోండి అమ్మా – వదినా గుడ్ నైట్ డోర్ వేసుకోండి అనిచెప్పి నిచ్చెన ఎక్కుతున్నాను .

జాగ్రత్త రా ……….
రేయ్ కృష్ణా …….. , వదినమ్మా – వదినా …….. మీట్ మై ప్రాణ స్నేహితుడు కృష్ణ – మీ చెల్లి హీరో ………
దేవతలు : hi కృష్ణా …….. చెల్లిని చూడాలని ఉంది . 
అదృష్టం ……. అని మురిసిపోతున్నాడు .
రేయ్ …….. ఏంట్రా ఇలావచ్చావు ? .
కృష్ణ : మా అన్నయ్య గోడలు ఎక్కడంలో ఎంత కష్టపడుతున్నాడో ఏమిటో , ఇక్కడ ఉండే బదులు వెళ్లి హెల్ప్ చెయ్యొచ్చు కదా అని ఇంట్లోనుండి తోసేసింది రా నీ చెల్లెమ్మ ……..
దేవతలిద్దరూ లవ్ యు చెల్లీ …….. అని సంతోషంతో నవ్వుకున్నారు .
చెల్లెమ్మకు …….. నేనంటే అంత ప్రాణం మరి లవ్ యు చెల్లెమ్మా ……. నిముషాల్లో నీముందు ఉంటాను అని పైకి ఎక్కాను . దేవతలు సంతోషంతో లోపలికివెళ్లాక కారుపైకి జంప్ చేసాము . 
క్యాబ్ – డ్రైవర్ ఎక్కడ ? . 
కృష్ణ : అమౌంట్ ఇచ్చి పంపించేసాను – వెళ్ళడానికి తెగ బాధపడిపోయాడు , వెళ్లను అని మొండిగా ప్రవర్తించాడు .
నవ్వుకుని విషయం చెప్పాను .
కృష్ణ కూడా నవ్వుకుని ఇంటికి పోనిచ్చాడు .

కృష్ణా …….. క్యాబ్ లో వెళుతున్నమా ఏంటి AUDI కార్ వేగంగా వెళ్లు లేకపోతే ఇటువైపుకురా ………
కృష్ణ : అన్నాచెల్లెళ్ల కలయిక చూసి ఆనందించేవాళ్ళల్లో మొదటివాడిని నేనే మహేష్ , ఇప్పుడు చూడు అంటూ నిర్మానుష్యమైన రోడ్డులో వేగం పెంచి నిమిషాల్లో ఇంటికి చేర్చాడు . సెక్యురిటి గేట్ తెరవడంతో నేరుగా మెయిన్ డోర్ దగ్గరకు తీసుకెళ్లాడు .

కారులోనుండే చెల్లెమ్మా చెల్లెమ్మా …….. ష్ ష్ నిద్రపోతోందేమే అని నోటిని లాక్ చేసేసాను . 
కృష్ణ : ఒక నవ్వు నవ్వాడు .
ఆ నవ్వుకు అర్థం ఏమిటో కారు దిగాక తెలిసింది .
మెయిన్ డోర్ దగ్గర అమ్మ గుండెలపై వాలి నన్నే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్న వారిని చూసి , చెల్లెమ్మా …….. అని ఆప్యాయంగా పిలిచాను .
కళ్ళల్లో చెమ్మ – ఆనందబాస్పాలతో అన్నయ్యా అన్న……య్యా ……. అంటూ ఉద్వేగానికి లోనౌతూ నా గుండెలపైకి చేరిపోయింది .
చెల్లెమ్మా …….. ఎలా ఉన్నావు ? , ” అన్నయ్య ” ఈ పిలుపుకోసం 25 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాను – ఆ పిలుపులోనే ఏదో అద్భుతం ఉంది , హృదయం పులకించిపోతోంది .
చెల్లెమ్మ : నవ్వుకుని , ” చెల్లెమ్మ ” అని మా అన్నయ్య నుండి – ” తల్లీ ” అని అమ్మ నుండి పిలుపుకోసం …….. అంటూ ఆనందబాస్పాలతో మైమరిచిపోతోంది . 

అమ్మ : కన్నయ్యా …….. బయట చలి ఎక్కువగా ఉంది – నా తల్లికి ………
లవ్ యు లవ్ యు అమ్మా …….. , చెల్లెమ్మా ……. లోపలికివెళదాము , రేయ్ కృష్ణా రారా ఇక నుండీ ఇది నా చెల్లెమ్మ ఇల్లు అని లోపలికివచ్చాము . 
అమ్మ : పత్రాలు రెడీ చెయ్యమని లాయర్ కు మెసేజ్ కూడా పెట్టేసాను కన్నయ్యా ………
అమ్మ always బెస్ట్ ……….
చెల్లెమ్మ : అమ్మా , అన్నయ్యా ……..
చెల్లెమ్మా ……. నో వద్దు లేదు అనే మాటలు మాకు వినిపించవులే కానీ ఇంతకీ పిల్లలు ఎక్కడ ? .
చెల్లెమ్మ : పిల్లలను తరువాత చూడచ్చు అన్నయ్యా …….. వాళ్ళు ఎక్కడికీ వెళ్లరులే కానీ , ముందు ముందు ముందు అని నా కళ్ళల్లోకి మరియు పెదాలవైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తోంది .
ముందు ముందు ఏమిటి చెల్లెమ్మా …….. , నా ప్రాణమైన చెల్లెమ్మ కోరే తొలికోరికను తీర్చడంలో కలిగే ఆనందాన్ని తొందరగా తొందరగా తెలియజెయ్యి చెల్లెమ్మా ……. జ్యూవెలరీ కావాలా ? పట్టుచీరలు కావాలా ? ……..
చెల్లెమ్మ : నవ్వుకుని అన్నయ్యా ……. అదీ అదీ ముందు ముందు …….
కృష్ణ : అన్నయ్య ముద్దు తియ్యదనం రుచి చూడాలని ఆశపడుతోంది మహేష్ ……
కళ్ళల్లో బాస్పాలతో , చెల్లెమ్మా …….. నిన్ను చూసిన క్షణం నుండీ ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా …….? , చెల్లెమ్మ చేతిని అందుకుని నా గుండెలపై వేసుకున్నాను .
తీవ్రత తెలిసినట్లు చెల్లెమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల ఊపి , మరెందుకు అన్నయ్యా ఆలస్యం అని పాదాలను పైకెత్తింది .
నా ప్రాణమైన చెల్లెమ్మకు ఏలోటూ రాకుండా చూసుకుంటాను అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
నా పెదాలు నుదుటిపై తాకగానే ఆనందబాస్పాల ప్రవాహం ఆగడం లేదు , కళ్ళుమూసుకుని నా పెదాల స్పర్శ నుండి వెనక్కు వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది చెల్లెమ్మ .
క్షణాలు గడిచినా మేమిద్దరం కదలకపోవడంతో ……… , అంటీ …….. అన్నాచెల్లెళ్ళు సూర్యోదయం వరకూ అలానే ఉండేటట్లు ఉన్నారు , వాళ్లకోసం మనం మేల్కొని ఉండటం ………
అమ్మ : నిజమే కృష్ణా …….. , అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని నా మొబైల్లో బంధించనివ్వు అని వీడియో తీసి మురిసిపోతోంది . 
అవునుకదా అని కృష్ణగాడు మొబైల్ తీసేంతలో …….. అన్నయ్యా – చెల్లెమ్మా అంటూ సంతోషమైన నవ్వులతో అన్నాచెల్లెళ్ళలా కౌగిలించుకున్నాము .
కృష్ణ : ప్చ్ …….. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది .
ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . అన్నయ్యా ……. వారానికికసారైనా ముద్దుపెట్టాలని అమ్మతో ఒప్పందం కుదుర్చుకున్నాను .
వారం వరకూ ఆగాల్సిందేనా ……. ? .
చెల్లెమ్మ : అన్నయ్యా ……. నాకైతే రోజూ కావాలి .
లవ్ టు లవ్ టు చెల్లెమ్మా అని నుదుటిపై ప్రాణమైన మరొకముద్దుపెట్టాను . చెల్లెమ్మా …….. పిల్లలు ? .
చెల్లెమ్మ : ప్చ్ ……. , నా అన్నయ్య ప్రేమ మొత్తం నాకుమాత్రమే సరిపోదు – వాళ్ళతో పంచుకోవడం ఇష్టం లేదు – మీకు బుజ్జాయిలంటే ఎంత ఇష్టమో అమ్మ చెప్పారు ప్చ్ ప్చ్ ……. అదిగో సోఫాలో పడుకున్నారు అని చేతిని అందుకుని పిలుచుకువెళ్లింది .

పంకజం ఒడిలో తలలువాల్చి చెరొకవైపున హాయిగా నిద్రపోతున్నారు . లవ్లీ ……. ఎంత ముద్దుగా నిద్రపోతున్నారో , చెల్లెమ్మా ……… ఒక్క నిమిషం అని నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి కుప్పలా పోసి ఉన్న గిఫ్ట్స్ నుండి రెండు బుజ్జి టెడ్డి బేర్స్ తీసుకునివచ్చి మోకాళ్లపై కూర్చుని లవ్ యు పిల్లలూ ……. నేను మీ మావయ్యను అంటూ బుజ్జిచేతులను అందుకుని టెడ్డీ బేర్స్ అందించి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతూ , చెల్లిమవైపు చూసాను . తియ్యదనంతో అసూయ చెందుతుండటం చూసి నవ్వుకున్నాను . మళ్లీ ముద్దులుపెట్టి పైకిలేచాను . 
చెల్లెమ్మా – కృష్ణా …….. ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి . ఇకనుండీ పిల్లలు నారూంలో నాతోపాటు పడుకుంటారు వాళ్ళ బుజ్జిఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చేన్తవరకూ అని ఇద్దరినీ అతినెమ్మదిగా నా గుండెలపైకి ఎత్తుకున్నాను టెడ్డీస్ తోపాటు .
చెల్లెమ్మ : భయపడిందే జరిగింది అమ్మా అంటూ కౌగిలిలోకి చేరింది , అన్నయ్య …….
అమ్మ : అర్థమైంది తల్లీ ……. అని కురులపై ముద్దుపెట్టి నవ్వుకుంది .
చెల్లెమ్మ : అమ్మా …… మీ గుండెలపై పడుకోవాలని ఉంది .
అమ్మ : నాకు కూడా నా చిట్టి తల్లిని జోకొడుతూ పడుకోవాలని ఉంది . కృష్ణా …… are you ok with that ……. 
కృష్ణ : గొంతులో వెళక్కాయ పడినట్లు లొట్టలేస్తూ చెల్లెమ్మవైపు చూస్తున్నాడు .
చెల్లెమ్మ : నా బంగారం కదూ బుజ్జి కదూ ……. ఈ ఒక్కరోజు ఒంటరిగా పడుకో అని చిలిపినవ్వులు నవ్వి , అమ్మా ……. నన్ను కౌగిలించుకోనిదే నిద్రపోడు .
అమ్మ : please please కృష్ణా …….. ఈ ఒక్కరోజు నీ సుందరిని ఊహించుకుంటూ పడుకో …….. , కింద – పైన ఉన్న రూంలలో నీకు ఏది నచ్చితే ఆ రూంలో పడుకో గుడ్ నైట్ ……..
అమ్మ – చెల్లెమ్మతోపాటు నవ్వుకున్నాను . అయ్యో ……. చెల్లెమ్మ ప్రేమలో పడి వదినమ్మ – చిన్న వదిన ……  తమ కొత్త చెల్లిని చూడాలన్న కోరికనే మరిచిపోయాను అని వీడియో కాల్ చేసాను .
చెల్లెమ్మ : అన్నయ్యా …….. అక్కయ్యలను డిస్టర్బ్ చెయ్యకండి .
అమ్మను ఇంతలా ఆనందింపచేసిన వాళ్ళ చెల్లిని చూడటం కోసం – నా కాల్ కోసం ఎదురుచూస్తుంటారు ఇదిగో అంటూ అందించాను .
దేవతలు : చెల్లీ చెల్లీ …….. మేము …….
చెల్లెమ్మ : అక్కయ్యలూ ……… అని అంతులేని ఆనందంతో కేకలువేసింది .
ష్ ష్ ష్ …….. నెమ్మది చెల్లెమ్మా , పిల్లలు పడుకున్నారు కనిపించడం లేదా ……
చెల్లెమ్మ : అక్కయ్యలూ – అమ్మా …….. చూసారా ? నాకంటే వాళ్లే ఎక్కువ ప్రాణం .
గుడ్ నైట్ చెల్లెమ్మా …….. కొడతావని expect చేసాను ప్చ్ ……..
వీపు మోత మ్రోగేలా దెబ్బపడింది .
లవ్ యు sooooo మచ్ చెల్లెమ్మా , నాకు ఈ ప్రేమనే కావాల్సింది ష్ ష్ ష్ ……… ఉమ్మా ఉమ్మా అంటూ పిల్లల బుగ్గలపై ముద్దులుపెడుతూ నా గదిలోకి వెళ్లి ఇద్దరినీ నా గుండెలపై చెరొకవైపున పడుకోబెట్టుకుని జోకొడుతూ అలసిపోయినట్లు క్షణాల్లోనే నిద్రలోకిజారుకున్నాను .

223ic
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button