Srungara Kathamaalika

Srungara Kathamaalika – 204

Srungara Kathamaalika - 204

Mahesh.thehero

రమేష్ వెనుకే తప్పుచేసినవాడిలా క్యాబ్ డ్రైవర్ నాదగ్గరికివచ్చాడు . 
ఏంటి రమేష్ …….. ఒక్క క్షణం కూడా ఉండను – జీవితంలో నా ముఖం చూడను అన్నాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు డబ్బు సరిపోలేదా ? ……..

అమ్మ : వడివడిగా వచ్చి తల్లులూ తల్లులూ …….. క్షమించండి , ఇంటికి వచ్చిన మిమ్మల్ని భోజనం చెయ్యమనికూడా పిలవలేదు నేనసలు తల్లినేనా …….. డిన్నర్ చెయ్యలేదు కదూ ……… మీ మహేష్ సర్ పిలవగానే ముందూ వెనుకా ఆలోచించకుండా వచ్చేసారు కదూ …….. , కన్నయ్యా …….. నిన్ను కొట్టాలి అని చేతిపై గిల్లేసారు .
మల్లీశ్వరి గారూ భోజనం చెయ్యలేదు కదూ నిజం చెప్పండి . 
మల్లీశ్వరి : అందరితోపాటు తలదించుకుని లేదన్నట్లు సైగలుచేశారు .
 అమ్మ : చూశావా అంటూ మళ్లీ గిల్లేసి బిరియానీ తిందురుగానీ రండి , తల్లులూ ……… ఇప్పుడు చెబుతున్నాను ఇక ఎప్పుడూ ఇలా మొహమాటపడకండి అమ్మనే అనుకోండి అని చేతులను అందుకున్నారు .
ఒక్కసారిగా అందరూ కళ్ళల్లో చెమ్మలతో అమ్మను చుట్టేశారు . అమ్మగారు అమ్మగారు ……… బాగా ఆకలేస్తోంది .
అమ్మ : తియ్యనికోపంతో నావైపు చూసారు .
అమ్మా …….. ఫ్లైట్ లో మీ ఇష్టం కొట్టండి గిళ్లండి కొరికేయ్యండి , మీ కొత్త తల్లులకు ఆకలేస్తోందట ముందు ఆ సంగతి చూడండి అని గట్టిగా లెంపలేసుకుని , హ్యాపీనా ………
అమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , కన్నయ్యా …….. సమయం పడుతుంది .
లవ్ యు అమ్మా ……….

చెప్పండి హీరోగారూ …….. డబ్బు సరిపోలేదా ఏమిటీ ? .
క్యాబ్ డ్రైవర్ : sorry sorry సర్ , ఆ బిల్డింగ్స్ మీవే అని JIM ఇండస్ట్రీస్ కాబోయే చైర్మన్ అని ఒక్కమాట చెప్పి ఉంటే ఇన్ని తప్పులు ఇన్ని మాటలు అనేవాడిని కాదు సర్ – సర్ సర్ ……… నా పేరు కృష్ణ అని తలదించుకున్నాడు .
ఆ బిల్డింగ్స్ నావి అని ఇప్పుడెలా తెలిసింది హీరో ……….
క్యాబ్ డ్రైవర్ : సిటీలోని డ్రైవర్స్ అందరూ పరిచయమే సర్ – రమేష్ కూడా ……..
రమేష్ ……… ? .
రమేష్ : sorry సర్ ……… , పే చెయ్యడానికి వెళితే పలకరించుకున్నాము – రమేష్ ………. వీడి దగ్గర పనిచేస్తున్నావా పెద్ద దొంగ , పిల్లల హుండీలు కూడా కొట్టేసే దయ లేని దొంగ అని ఆశ్చర్యపోయేలా మాట్లాడటంతో ……… , అపార్థం చేసుకున్నావు కృష్ణ అని సర్దిచెప్పాను సర్ ……….
కృష్ణా …….. నిజం తెలుసుకున్నావన్నమాట , కానీ నువ్వు చెప్పినట్లు JIM ఇండస్ట్రీస్ కాబోయే చైర్మన్ నేను కాదు అని బాధపడుతూ బదులిచ్చాను – డాడీ , మమ్మీ , goddessess కోరికను తీర్చలేకపోతున్నాను . JIM ఇండస్ట్రీస్ నుండి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వలన వేరవ్వడం జరిగింది . కానీ అతిత్వరలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నాను – దానికోసం సంబంధించినదే ఆ డబ్బు . నా కంపెనీ కోసం అనుకోకుండా జరిగిన ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన మొదటి ఎంప్లాయీ నువ్వు ఎంప్లొయ్ కాదు అంతకుమించి నీ నిజాయితీ నీ క్యారక్టర్ కు ఫిదా అయిపోయాను . కంపెనీ ప్రారంభించకముందే నీకు ముఖ్యమైన వర్క్ ఇస్తున్నాను will you do it .
కృష్ణ : with all my life సర్ అని గుండెలపై చేతినివేసుకుని బదులిచ్చాడు .
I know i know కృష్ణా …….. థాంక్యూ అంటూ చేతులు కట్టుకున్న కృష్ణను కౌగిలించుకున్నాను . కృష్ణా ………కొద్దిసేపట్లో అమెరికా వెళుతున్నాను నేను వచ్చేలోపు లోపల బ్యాగ్స్ లో ఉన్న నగలను ఫైనాన్స్ లో ఉంచి క్యాష్ రూపంలోకి మార్చాలి – జాగ్రత్త ఆ నగలు అంటే ఇంట్లోవాళ్లకు ప్రాణం ……… మన కంపెనీ సక్సెస్ అయినా నష్టాలను మిగిల్చి కంపెనీ మూతపడినా వాటిని మళ్లీ ఇంటికి చేర్చాలి .
కృష్ణ : understood సర్ ………. నేను చూసుకుంటాను .
నాకు తెలుసు కృష్ణా ……… , సర్ కాదు జస్ట్ కాల్ మీ మహేష్ …….. ఈ క్షణం నుండీ మనం ఫ్రెండ్స్ .
కృష్ణ : సర్ ………
డొక్కలో సున్నితంగా గుద్దాను .
కృష్ణ : మహేష్ మహేష్ ………. 
Thats గుడ్ my ఫ్రెండ్ , నువ్వు కూడా భోజనం చెయ్యలేదుకదా రా తిందువుకానీ అని భుజం చుట్టూ చేతినివేశాను . 
కృష్ణ : సర్ …….. మహేష్ మహేష్ ……… ఇంటికివెళ్లి తింటాను . 
చెల్లెమ్మ – పిల్లలతో తినాలి గుడ్ , ఈ ఒక్కసారి మనం ఫ్రెండ్స్ అయిన సందర్బంగా కొద్దిగా తిని ఇంటికివెళ్లాక కూడా తిను – మా చెల్లెమ్మకు కాల్ చేసి చెప్పు – శ్రీమతిగారూ ……… మీ మొండి అన్నయ్య కలిసాడు అని .
కృష్ణ : నవ్వుకున్నాడు . 
రమేష్ ……… మన ఫ్రెండ్ మోహమాటపడుతున్నాడు నువ్వుకూడా తోడుగా రా…
రమేష్ : సర్ అప్పుడే కుమ్మేసాను సూపర్ అని సిగ్గుపడుతూ బదులిచ్చాడు .
అమ్మ ఎవ్వరినీ వదిలేలా లేరు అని మురిసిపోయాను , రేయ్ కృష్ణ …….. చెల్లెమ్మకు కాల్ చేసి లోపలికి రా , ఏంటి అలా చూస్తున్నావు రేయ్ – రా ……… ఫ్రెండ్షిప్ లో మామూలే కదా , నువ్వూ అలానే పిలవాలి గుర్తుంచుకో ………
కృష్ణ : నేనా …….. అంత ధైర్యం అని మొబైల్ తియ్యడంతో లోపలికివెళ్ళాను . 

మల్లీశ్వరి వాళ్ళు : డైనింగ్ టేబుల్ లో తింటున్నవాళ్ళు లేచి మహేష్ సర్ ……… మీరూ ………
అమ్మో నావల్ల కాదు నా దేవతలు – బుజ్జితల్లులు ……… ఫుల్ గా తినిపించారు – ఇంతకీ ఎలా ఉందో చెప్పనేలేదు .
అందరూ : మాటలతో కాదు అమ్మగారూ అమ్మగారూ …….. ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అమ్మ మురిసిపోయి ప్లేట్ నిండా వడ్డించారు . 
అందరూ : అమ్మగారూ …….. ఇప్పటికే ఫుల్ .
ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మీ అమ్మగారిని మునగచెట్టు ఎక్కించారు కదా , ప్రతిఫలమైన ప్రేమనూ ఆస్వాదించండి అని నవ్వుకున్నాను .
అంతలో కృష్ణ మొహమాటం – భయంతో లోపలికివచ్చి తలదించుకున్నాడు .
రమేష్ ……… మరీ మోహమాటపడుతున్నాడు నువ్వుకూడా లోపలికిరా …….. , ఇద్దరూ వచ్చి నా ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు .
 అమ్మా ……… meet my new best friend కృష్ణ ………
అమ్మ : Hi కృష్ణా …….. , ముందు భోజనం తరువాతనే ఏమైనా అని బిరియానీ కబాబ్ వడ్డించుకునివచ్చి అందించారు – రమేష్ ………
రమేష్ : అమ్మగారూ ……… మంచి చికెన్ తీసుకొచ్చానని రెండు పూటలు తినేంత వడ్డించారు .
కృష్ణ : ఇప్పుడు నాకు కూడా ………..
రేయ్ కృష్ణా ……… మొత్తం తినాలి లేకపోతే అమ్మ దెబ్బలు తట్టుకోలేవు – నా ఫ్రెండ్ అంటే నేనంటే ఎంతో నువ్వుకూడా అంతే అమ్మకు గుర్తుపెట్టుకో ……… 
అమ్మ : కన్నయ్యా …….. బెదరగొట్టకు , కృష్ణా …….. నెమ్మదిగా తిను అని వాటర్ బాటిల్ తీసుకొచ్చారు .

అందరూ తిన్నాక మహేష్ సర్ …….. మేము రెడీ , అమ్మగారూ …….. ఆశీర్వదించండి విజయవంతంగా మీ బిడ్డలను – మా అక్కాచెల్లెళ్లను చేరాలని ……
అమ్మ : అక్కాచెల్లెళ్ళు ……… ఆప్యాయమైన పిలుపు అని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
కృష్ణ : సర్ ……… మహేష్ మహేష్ , నేను కూడా రెడీ ? . 
కృష్ణా ……… చెల్లెమ్మ , పిల్లలు ఎదురుచూస్తుంటారేమో ? .
కృష్ణ : మీరు భోజనం చేసి పడుకోండి అని చెప్పాను మహేష్ …….. , నా శ్రీమతి అనాధ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము – మీరు …….. ok ok నువ్వు అన్నయ్య అని చెప్పమన్నట్లుగానే చెప్పాను . అక్కడ సంతోషంతో గంగాజలం ఆగడం లేదు . మా అన్నయ్య ఎక్కడికో వెళుతున్నారు అన్నావుకదా ఆ పనిమొత్తం పూర్తయ్యేకే రావాలి లేకపోతే …….. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .
అమ్మా …….. విన్నారా ? , నాకు చెల్లిని ఇవ్వలేకపోయాను అని బాధపడేవారు కదా వీడితో నా ఫ్రెండ్ తో ఆ లోటు కూడా తీరిపోయింది అమెరికా నుండి రాగానే నా దేవతలతోపాటు చెల్లెమ్మనూ – పిల్లలనూ కలవాలి . ముద్దుముద్దుగా మావయ్యా మావయ్యా …….. అన్న పిలుపుకూడా రేయ్ ……… నిన్ను కలవడం ద్వారా థాంక్స్ రా అని కౌగిలించుకున్నాను .
అమ్మ : కొన్ని కోల్పోతే కొన్ని ఇస్తుంది ఆ దుర్గమ్మ , అయితే నాకు మొత్తం ఆరుగురు కూతుర్లు అని ఆనందించారు – అదృష్టం అంటే నాదే …….. కృష్ణా ….. నా చిన్న తల్లిని కలిసే భాగ్యం కలిగిస్తావా ? .
కృష్ణ : సంతోషపు ఉద్వేగానికి లోనయ్యాడు . అదృష్టం తనది అంటీ …….. అన్నయ్య – అమ్మ – అక్కాచెల్లెళ్ళు ……… ఈ విషయం తెలిస్తే నన్ను వదిలేసి మీతోనే ఉండిపోతుంది .
అమ్మ : మేము అమెరికా నుండి రాగానే నా చిట్టి తల్లిని పుట్టింటికే తీసుకొచ్చేస్తాను.
అమ్మా అమ్మా అమ్మా ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ అని సంతోషంతో గుండెలపైకి తీసుకున్నాను .
అమ్మ : కృష్ణా ……… నా చిట్టితల్లి – పిల్లల పేర్లు ఏమిటీ ? .
కృష్ణ : పిల్లలు ……. కీర్తి – బిస్వాస్ , శ్రీమతి పేరు ………
రేయ్ రేయ్ రేయ్ ……… స్టాప్ స్టాప్ , అమ్మా ……… నాకు దేవతల్లాంటి అక్కయ్యకానీ – చెల్లెమ్మ కానీ పుట్టి ఉంటే ఏ పేరు పెట్టాలని ఇష్టపడ్డారు .
అమ్మ : కృష్ణవేణి ……. కన్నయ్యా అని ఏమాత్రం ఆలోచించకుండా బదులిచ్చారు .
రేయ్ రేయ్ రేయ్ …….. please please please అని అమ్మను గట్టిగా కౌగిలించుకుని కళ్ళుమూసుకున్నాను .
 కృష్ణగాడి నోటి నుండి కృ ………. 
యాహూ ……… రేయ్ ఇక పూర్తిగా చెప్పాల్సిన అవసరంలేదు , నీ వెలిగిపోతున్న కళ్ళే చెబుతున్నాయి – అమ్మా …….. తనే తనే ……..
అమ్మ: అవును కన్నయ్యా …….. , థాంక్స్ కృష్ణ అని ఆనందబాస్పాలతో నా నుదుటిపై ముద్దుపెట్టారు .
అమ్మా వెళ్ళొస్తాము అని కురులపై ముద్దుపెట్టి వదలగానే , రేయ్ మహేష్ ……… అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో కౌగిలించుకున్నాడు . Sorry sorry ……… రేయ్ అన్నాను .
రేయ్ ……… ఆనందించేలోపు sorry చెప్పేశావా , నెమ్మదిగా పిలుస్తావులే ……… అని బయటకువచ్చాము .
మల్లీశ్వరి వాళ్ళు : అమ్మగారూ అమ్మగారూ జాగ్రత్త , ఒసేయ్ పంకజం అని అందరూ గుండెలపై చేతినివేసుకున్నారు వారి డ్యూటీకి గుర్తులా ……….

రమేష్ ……. మా కారుని వెనక్కు తీసుకురాగా – కృష్ణ ……. క్యాబ్ తీసుకొచ్చాడు .
రేయ్ ……… నా చెల్లెమ్మ హీరో క్యాబ్ లోనా , అమ్మ చూసిందంటే ఇక అంతే అదిగో ఆ మూలన ఉంచి వచ్చేయ్ అని సఫారీ కీస్ అందించబోయి , నేనే డ్రైవ్ చేస్తాను అన్నాను .
కృష్ణ : మా అన్నయ్య డ్రైవ్ చేస్తే నువ్వు దర్జాగా కూర్చుంటావా అని ………
పర్లేదు పర్లేదు , నా చెల్లెమ్మ ఉన్నప్పుడు డ్రైవింగ్ అవకాశం ఇస్తాలే కానీ కూర్చోరా ……… , 
మల్లీశ్వరి వాళ్ళు రెండు కార్లలో వెనుక కూర్చున్నారు .

15 నిమిషాలలో అన్నయ్యలు వెళ్లే బార్లకు చేరుకున్నాము . నేను లోపలికి వెళ్లబోతే ………
 సర్ నేను చూసొస్తాను అని ఎదురెదురు బార్లలోకి వెళ్లివచ్చాడు . సర్ వన్ – ఫోర్ – ఫైవ్ …….. ఈ బార్లో , two – three ……. ఎదురుగా ఉన్న బార్లో ఎంజాయ్ చేస్తున్నారు . 
మల్లీశ్వరి : మహేష్ సర్ …….. ఫ్లైట్ టైం అయ్యింది మీరు వెళ్ళండి , ఇక్కడినుండి మేము కథ నడిపిస్తాము .
మిమ్మల్ని ఒంటరిగా వదిలి ……….
మల్లీశ్వరి : అమ్మగారు కొడతారని అలా అంటున్నారు కదూ ……… , మమ్మల్ని టచ్ చేసే దమ్ము ఉన్న మగాడు ఎవరైనా ఉన్నారా మా మహేష్ సర్ తప్ప ………
తియ్యదనపు సిగ్గుచెందాను . 
కృష్ణ – రమేష్ : సరైన సమయం చూసి లోపలికి వెళ్లేంతవరకూ మేము ఇక్కడే ఉంటాము మహేష్ – సర్ ……….
గుడ్ …….. అయితే నేను క్యాబ్ లో ఇంటికివెళ్లి అమ్మను తీసుకుని ఎయిర్పోర్ట్ కు వెళతాను – కృష్ణా …….. పని పూర్తవగానే నేరుగా ఇంటికి వెళ్లిపో , చెల్లెమ్మ పిల్లలు జాగ్రత్త ……….
కృష్ణ : సంతోషంతో హ్యాపీ జర్నీ చెప్పాడు . మల్లీశ్వరి – రేవతి – ప్రభావతి – వరలక్ష్మి – పల్లవి గారూ ………. వారు నాదేవతలు ప్రాణం కంటే ఎక్కువ ………
అందరూ : మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము మహేష్ సర్ , హ్యాపీగా వెళ్ళిరండి – అమెరికాలో ల్యాండ్ అవ్వగానే మీ పెదాలపై చిరునవ్వు పరిమళించకపోతే మాట్లాడండి .
థాంక్యూ ……. you are the best – లవ్ యు గాడెస్ ………. క్యాబ్ లో ఇంటికి బయలుదేరాను .

దేవతకు కాల్ చేసాను . 
మా గాడ్ …….. అని ప్రేమతో పిలవగానే , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అంటూ ముద్దులవర్షం కురిపించాను .
దేవత : పులకరించినట్లు నవ్వులు , మై గాడ్ ……… ఇన్ని తియ్యనైన ముద్దులకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని తెలిసే అడిగారు .
గాడెస్ లవ్లీ లవ్లీ ………. లవ్ యు లవ్ యు sooooooo మచ్ , హిమ గారితోపాటు అమ్మకోసం కూడా పంకజం గారిని ……… ఏమిజరిగిందో తెలుసా అని మొత్తం వివరించాను .
దేవత : ప్చ్ ప్చ్ ……… కొన్ని దెబ్బలేనా , మల్లీశ్వరి అక్కయ్య నిజం చెప్పాల్సింది అమ్మ తియ్యనైన కోపంతో …….. నా దేవుడి బుగ్గలను కొరికేసేది అని మనసు పరవశించేలా నవ్వుతున్నారు .
ఆఅహ్హ్ …….. లవ్ యు గాడెస్ , మీ నవ్వులకే మనసు ఉప్పొంగిపోతోంది . మల్లీశ్వరి గారు బయటకువెళ్లి ఏకంగా ఇద్దరిని పిలుచుకునివచ్చి , అమ్మగారూ …….. మీ చిన్న కూతురికే కాదు మీకు తోడుగా కూడా ……… అని చెప్పగానే , అమ్మ ……… సంతోషంతో కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించారు . ఆ సంతోష సమయానికి నా దేవత ప్రక్కన ఉండి ఉంటే ……….. 
దేవత : ఏమి చేసేవారు మై గాడ్ ……. , చెప్పండి చెప్పండి please please ……..
క్యాబ్ లో వెళుతున్నాను మెసేజ్ చేస్తాను గాడెస్ లైన్లోనే ఉండండి ………

” తన బిడ్డలపై ఈగ కూడా వాలకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తల్లులను ఏర్పాటుచేసినందుకు అమ్మ ఆస్వాదించి ఆనందాలకు కారణమైన నా దేవత ప్రక్కనే ఉండి ఉంటే అమాంతం కౌగిలిలోకి తీసుకుని ముద్దులవర్షం కురిపిస్తూనే రెండుచేతులతో ఎత్తుకునివెళ్లి బెడ్ పై పడేసి ఎద్దులా మీదపడిపోయి చీర , జాకెట్ , లంగా , సెక్సీ బ్రా ప్యాంటీ తోసహా చింపేసి నా దేవత అందాలను కొరికెయ్యడం వలన ఉద్భవించిన పవిత్రమైన అమృతాన్ని స్వీకరించి అమరత్వం పొందటమే కాకుండా నా దేవతను నాతోపాటు స్వర్గసుఖాలను పంచి నా దేవతలో ఐక్యం అయిపోతాను ” మెసేజ్ పంపించి మొబైల్ చెవిదగ్గర ఉంచుకున్నాను .
దేవత : చదువుతున్నట్లు శ్వాస వేగం – శబ్దం పెరుగుతుండటం తెలుస్తూనే ఉంది – చిలిపినవ్వులు చిరు మూలుగులు వినిపిస్తున్నాయి ……..
తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు గాడెస్ , ఇప్పుడు మీ చేతివేళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ నా ఘాడమైన ముద్దు .
దేవత : ఆఅహ్హ్హ్ …….హ్హ్హ్…….హ్హ్హ్……… మై గాడ్ మై గాడ్ మై గా ……. డ్ హ్హ్హ్ హ్హ్హ్ …….. లవ్ యు సుఖమైన నవ్వులు , దేవుడా ……… మీ ప్రాణమైన అమృతo తొడలపై వరదలై పారుతోంది మొత్తం నాకే ……… అని చప్పరిస్తున్న చప్పుళ్లకే పెదాలను తడుముకుని లొట్టలేస్తున్నాను .
ఆఅహ్హ్హ్ …….. మ్మ్మ్ అన్యాయం గాడెస్ ఇది ఘోరమైన అన్యాయం ప్చ్ ప్చ్ …….
దేవత : అందమైన చిలిపినవ్వులు , మై గాడ్ మై గాడ్ ……… ( హస్కీ వాయిస్ ) నా ముద్దుల దేవుడి కౌగ్గిలిలోకి చేరిన క్షణం మీరు కోరినంత ……. ఉమ్మా ………
యాహూ ……… లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ అని క్యాబ్ టాప్ లేచిపోయేలా కేకలువేశాను .
డ్రైవర్ బెదిరిపోయి సడెన్ బ్రేక్ వేసాడు . 
Sorry sorry బ్రో ……… 
డ్రైవర్ తమాయించుకుని పోనిచ్చాడు .
దేవత నవ్వులు ఆగడం లేదు . 
లవ్ యు గాడెస్ ………
దేవత : లవ్ యు లు తరువాత , ఇంతకూ మన దేవతలు ఎలాఉన్నారో చెప్పండి  – అక్కయ్యల గురించి ఏమీ చెప్పడం లేదు మీరు – అంతా క్షేమమే కదా ……… మల్లీశ్వరి ఆక్కయ్యలు కూడా రెస్పాన్డ్ అవ్వడం లేదు . 
గాడెస్ …….. మీ ఆక్కయ్యలు ఆక్కయ్యలు ok ok సూపర్ , ఇక మల్లీశ్వరి వాళ్ళు వాళ్ళు ఒక ముఖ్యమైన మిషన్ లో అలర్ట్ గా ఉన్నారు . గాడెస్ …….. ఇంటికి చేరుకున్నాను ఎయిర్పోర్ట్ కు బయలుదేరాలి తరువాత కాల్ చేస్తాను అని మాట మార్చేసాను . 
దేవత : మన దేవతల – బుజ్జితల్లులు – బుజ్జాయిల సంతోషం తప్ప నాకు ఏ కోరికలూ లేవు , హ్యాపీ జర్నీ …… అమెరికా నుండి త్వరగా వచ్చెయ్యండి , అంతవరకూ ……. వారి ప్రాణాన్ని చూడకుండా ఎలా ఉండగలరో మా ఆక్కయ్యలు …….. ఆ ధైర్యాన్ని ఇవ్వమని దుర్గమ్మను ప్రార్ధిస్తాను కాదు కాదు తెల్లవారుఘామునే వెళ్లి దర్శించుకుని మొక్కుకుంటాను .
లవ్ యు గాడెస్ ………. , ( మీతో అపద్దo చెప్పాను తప్పలేదు మరొక దేవతనూ బాధపెట్టలేను ) అని ముద్దుపెట్టి కట్ చేసాను .

10 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాను . బ్రో ……… ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి కాసేపు wait చెయ్యగలవా ? . 
డ్రైవర్ : వెయిటింగ్ చార్జెస్ ………
Sure థాంక్యూ అని లోపలికివెళ్ళాను . అప్పటికే అమ్మ లగేజీతోపాటు రెడీగా ఉన్నారు – ఈ కొద్దిసేపు చూడనందుకే కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపైకి చేరారు . 
అమ్మా …….. వచ్చేసాను కదా , its time వెళదామా ? . 
అమ్మ : బాధల్లో ఉన్న తల్లులను వదిలి అమెరికా వెళుతున్నాను , నేను ఒక తల్లినేనా ………. , 
అమ్మా ………. గర్వపడుతూ చెబుతున్నాను మా అమ్మ బెస్ట్ , నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి అమ్మా …….. అమెరికా వెళ్లడం – డాడీ ని కలవడం – డాడీ ని కూల్ చేసి మనతోపాటు పిలుచుకుని వచ్చెయ్యడం ……….
అమ్మ : లవ్ యు కన్నయ్యా ……… నువ్వుకూడా నా best కాదు కాదు ఇందు తల్లి బెస్ట్ ………. అని పులకించారు . కన్నయ్యా ……. మీ డాడీ నాతో ఏదో విషయం దాచానని చెప్పడం కంటే చూయిస్తాను అని బాధపడ్డారు .
ఎలాగో వెళుతున్నాము కదమ్మా …….. అదేమిటో కూడా చూద్దాము , వెళదామా అని నుదుటిపై ముద్దుపెట్టి చిన్న లగేజీ అందుకున్నాను .
అమ్మ : తల్లీ పంకజం ……… ఇది మీ ఇల్లే సరేనా అని పనిమనిషికి చూసుకోమని చెప్పి ఎయిర్పోర్ట్ బయలుదేరి చేరుకుని సరైన సమయానికే ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .

అమ్మా …….. ఈ పదిరోజులుగా బాధతోనే సరిగ్గా నిద్రకూడా పోయి ఉండరు . మీ మనసులోని హృదయంలోని బాధనంతా నాకు అందించి హాయిగా నిద్రపోండి . నా ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ ప్రాణం కంటే ఎక్కువైన నా దేవతల దగ్గరికి చేరుస్తాను .
అమ్మ : కళ్ళల్లో చెమ్మతో నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చారు .
ఎయిర్ హోస్టెస్ నుండి బ్లాంకెట్ అందుకుని అమ్మ భుజాలవరకూ కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను .
మ్మ్ …….. లవ్ యు కన్నయ్యా , అని ముడుచుకుని కళ్ళు మూతలు పడతాయి అనగా ఏదో గుర్తుకువచ్చినట్లు చేతిని నాముందుకు చాపారు .
పెదాలపై చిరునవ్వులతో లవ్ యు మా అంటూ అరచేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : ఊహూ …….. 
బల్బ్ వెలిగింది – అయినా అర్థం కానట్లు , ఒక్క ముద్దు చాలదా అమ్మా అని ప్చ్ ప్చ్ ప్చ్ ………..
అమ్మ : తియ్యనికోపంతో భుజం పై కొరికేసి ఊ ఊ ……. అంటూ చేతిని కదిల్చారు.
ఇక తప్పదన్నట్లు మొబైల్ తీసి అందించాను భయపడుతూనే ……..

అమ్మ : పెదాలపై చిరునవ్వుతో అందుకుని అన్లాక్ చేశారు . స్క్రీన్ పై అన్నయ్యలు లేని ఫ్యామిలీ ఫొటో ఉండటం చూసి సంతోషంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ కన్నయ్యా …….. అంటూ ముద్దులుపెట్టి తనివితీరనట్లు ప్రేమతో బుగ్గను కొరికేశారు .
స్స్స్ …….. ఇప్పుడు ప్రేమతో కొరికారు – లోపల చూస్తే కోపంతో రక్తం వచ్చేలా కొరికినా కొరికేస్తారు . అమ్మా అమ్మా ……… అటువైపు సీట్ ఖాళీగా ఉంది నేను అక్కడ కూర్చుంటాను మీరు రెండు సీట్లలో పడుకోవచ్చు అని సీట్ బెల్ట్ తీసి లేవబోయాను .
అమ్మ : హుమ్మ్మ్ ……. అంటూ కూర్చోబెట్టి , నాకు ఇలానే హాయిగా – వెచ్చగా ఉంది అని మళ్ళీ ప్రేమతో బుగ్గపై కొరికారు . తల్లులూ బుజ్జాయిల ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయికదా అని గ్యాలరీ ఓపెన్ చేసి ఒక్కొక్క ఫోటోనే చూస్తూ మురిసిపోతున్నారు . 
అలా నెక్స్ట్ ఫోటో బుజ్జాయిల నామకరణపు రోజున అన్నయ్యలు తీసుకున్న గ్రూప్ ఫోటో ……… వీరిని చూడటమే పాపం అని వెంటనే డిలీట్ చేసేసి అగ్నిపర్వతం బద్ధలయ్యేంత కోపంతో చూస్తూ భుజం పై గట్టిగా కొరికేశారు .
కెవ్వుమని కేక వెయ్యబోయి వెంటనే చేతిని నోటితో కొరికేస్తూ కంట్రోల్ చేసుకున్నాను . 
నెక్స్ట్ మధ్యమధ్యలో అన్నయ్యల ఫోటోలు రావడం చూసి కోపం పెరుగుతూనే డిలీట్ చెయ్యడం కొట్టడం డిలీట్ చెయ్యడం కొట్టడం కొరకడం ………
అమ్మా అమ్మా ……… లవ్ యు లవ్ యు , మల్లీశ్వరి వాళ్ళను తీసుకెళ్లి ప్లాన్ వివరించడంతోనే సమయం సరిపోయింది . ఇంటికి రావడం – ఎయిర్పోర్ట్ కు చేరడం – ఫ్లైట్ టేకాఫ్ ……… డిలీట్ చేసే సమయమే దొరకలేదు , ఇంతలో మా CBI అమ్మ మొబైల్ తీసేసుకున్నారు – రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను .
అమ్మ : ఒక్కసారిగా నవ్వేసి , ok ok కన్నయ్యా లవ్ యు ……… 

అమ్మ ……… తన ప్రాణమైన తల్లులు – బుజ్జితల్లులు – బుజ్జాయిల ఫోటోలను స్క్రోల్ చేస్తూ చూసి పులకించిపోతూ ప్రతీ ఫోటోకీ తియ్యని ముద్దులు – ఆ వెంటనే వస్తున్న అన్నయ్యల ఫోటోలను డిలీట్ చేసేస్తూ దెబ్బలు – గిల్లుళ్ళతో ……… కోపం – తియ్యనైన నవ్వులు నవ్వుతూనే నా భుజం పై నిద్రలోకి జారుకున్నారు .
అమ్మ చేతులనుండి జారిపోతున్న మొబైల్ అందుకుని , బ్లాంకెట్ సరిచేసాను . ముద్దులతోనే జోకొడుతూ అన్నయ్యల ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసి , sam కు న్యూయార్క్ వస్తున్నామని మెసేజ్ చేసి అమ్మపై తలవాల్చి నిద్రపోయాను .

వైజాగ్ బార్స్ బయట కృష్ణ – రమేష్ – మల్లీశ్వరి వాళ్ళు సరైన సమయం కోసం ఎదురు చూసీ చూసీ ఇలాకాదు అని ఒక స్కెచ్ వేశారు . మల్లీశ్వరి గారూ ……. మేమిద్దరం నో నో నో రమేష్ …… వాళ్లకు తెలుసు కాబట్టి నేను మాత్రమే అటాక్ చేస్తాను – మీరు వెంటనే ఎంటర్ అయ్యి నా నుండి వాళ్ళను రక్షించండి . మత్తులో ఉంటారు రేపు మత్తు దిగాక మిమ్మల్ని మరిచిపోతారు నమ్మించడానికి బార్ లోని సీసీ ఫుటేజీ పనికివస్తుంది కాబట్టి అంతా నేచురల్ గా ఉండాలి . అవసరమైతే నేను వాళ్ళను – మీరు నన్ను నిజంగానే కొట్టాలి .
మల్లీశ్వరి : కృష్ణ సర్ ……… , మహేష్ సర్ ఎంతో మీరూ అంతే ……… మావల్ల కాదు , అయినా నేచురల్ గా మేము చేస్తాము కదా ……….
కృష్ణ : థాంక్స్ మహేష్ అని మురిసిపోయాడు . Ok లెట్స్ గో అని ఒకరితరువాతమరొకరం పరిచయం లేనట్లు పెద్ద మాన్స్టర్ ఉన్న బార్ లోకి ఎంటర్ అయ్యారు .

ఆశ్చర్యం – షాక్ ………. అప్పటికే ఆ మాన్స్టర్స్ ఎవరితోనో గొడవపడుతున్నారు . వీల్లేమో ముగ్గురు అందులోనూ చిన్న మాన్స్టర్ అంటే పడదు – ముగ్గురినీ ……. 10 మందికిపైనే ఎవరో కలిసి రక్తం వచ్చేలా కుమ్మేస్తున్నారు . ముగ్గురూ …….. దెబ్బలు తాళలేక కాళ్ళమీదపడి తప్పయింది sorry sorry అని వేడుకుంటున్నారు – మా ఫ్యామిలీనే అసహ్యంగా మాట్లాడతారా అని కనికరం లేకుండా కాళ్లతో తొక్కిమరీ నారతీస్తున్నారు .
అంతలో మరొక బార్లో ఉన్న ఇద్దరు మాన్స్టర్స్ కూడా వచ్చారు తమ అన్నయ్యలను కుమ్మేస్తున్నారని తెలిసి ……… , అదీ అలా దెంగండి సొంత తమ్ముళ్లు – అన్నయ్యలు అనికూడా చూడకుండా మమ్మల్నే ఇదే బార్లో కొడతారా అని ఏకంగా విజిల్స్ – చప్పట్లు కొడుతున్నారు .
దెబ్బలు తింటున్న అన్నయ్యలు చూసి ఎంజాయ్ చేస్తున్నారా అని కోపంతో ఊగిపోయారు – ఎలాగైనా ఈనాకొడుకులనూ ఇరికించాలని , దెబ్బలు తింటూనే రేయ్ రేయ్ ……… మీకు ప్రాణాలమీద ఆశ ఉంటే కొట్టినందుకు సారీ చెప్పి వెళ్లిపోండి , అదిగో మేమంటే ప్రాణాలిచ్చే తమ్ముళ్లు వచ్చారు మిమ్మల్ని చంపి పాతరేస్తారు .
చప్పట్లు కొడుతున్న అన్నయ్యలకు మైండ్ బ్లాక్ అయిపోయింది – విషయం చెప్పేలోపు , పరుగందుకునేలోపు సగం మంది అటాక్ చేసి మూతిపై గుద్దడంతో మాటరానట్లు కిందపడిపోయారు . లాక్కునివెళ్లి మమ్మల్ని చంపుతారా …… మా ఫ్యామిలీ మెంబెర్స్ నే అసహ్యంగా మాట్లాడతారా అని అందరినీ ఓకేదగ్గర చేర్చి ఆ ఇద్దరినీ కూడా కాళ్ళకిందకు ఎత్తిపడేసి చేతులూ కాళ్ళూ విరిచేస్తున్నారు ఎంత అసహ్యంగా మాట్లాడి ఉంటే అంత కోపం వచ్చినట్లు ……..
మల్లీశ్వరి వాళ్ళు : కృష్ణ సర్ ……… మీరు చెప్పినట్లుగానే నేచురల్ అని అందరూ నవ్వుకున్నారు . మనం అనుకున్నది మంచి అయితే పంచభూతాలే సహాయం చేస్తాయి ఇలా ……… ఇక మాకు వదిలెయ్యండి మేము చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్లిపోండి .
కృష్ణ – రమేష్ : మల్లీశ్వరి గారూ ……… , ok ok sorry sorry , తాగిన మైకంలో అన్నాతమ్ముళ్ల ప్రేమ పొంగినట్లుంది పరుగునవచ్చేశారు , బార్లలోకి ఎంటర్ అయ్యేంతవరకూ బద్ధ శత్రువుల్లా పొట్లాడి అని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి కార్లలోనే కూర్చిని వేచిచూస్తున్నారు .

వరలక్ష్మి – ప్రభావతి : వెళ్లి సేవ్ చేద్దామా ? .
మల్లీశ్వరి – రేవతి – పల్లవి : నో నో నో ……… మరికొన్ని దెబ్బలు చేతులూ కాళ్ళూ విరగనివ్వనీ ……… లేకపోతే అమ్మగారు – అమ్మగారి బిడ్డలను , బుజ్జాయిలను బాధపెడతారా ? , కృష్ణగారి నుండి రక్షించి దారిలోనే కుమ్మేద్దాము అనుకున్నాను – ఆ అదృష్టం మనకు లభించనందుకు బాధపడుతుంటే వెళ్లి రక్షిస్తారట అని ఇద్దరి నెత్తిపై మొట్టికాయలు వేశారు .
వరలక్ష్మి – ప్రభావతి ……. నవ్వుకున్నారు . ఒసేయ్ ఒసేయ్ …….. ఇంకాసేపు ఆగితే ప్రాణాలు తీసేసేలా ఉన్నారు . 
మల్లీశ్వరి : అయితే పదండి అని హైఫై కొట్టుకున్నారు . ఒసేయ్ …….. ఒక మంచికోసం తప్పదు కొడుతున్నవాళ్లను కుమ్మేయ్యండి అని సివంగుల్లా విరుచుకుపడి క్షణాలలో అందరినీ నేలమట్టం చెయ్యడం చూసి అప్పటివరకూ విడగొట్టాలని try చేస్తున్న బౌన్సర్స్ షాక్ తో అలా చూస్తూ ఉండిపోయారు . 
సీసీ ఫుటేజీ లో రికార్డ్ అవ్వాలని ప్రాణాలు తీసేలా ఉన్నా రక్షించరా మీకు మానవత్వం లేదా ఏ కన్న బిడ్డలో …….. మేము సమయానికి వచ్చాము కాబట్టి సరిపోయింది లేకపోయుంటే ప్రాణాలు తీసేసేవాళ్ళు , కనీసం హాస్పిటల్ కు తీసుకెళ్లడానికైనా హెల్ప్ చెయ్యండి – అంబులెన్స్ కు కాల్ చెయ్యండి . కిందపడి విలవిలలాడుతున్న వారివైపు వేళ్ళు చూయించి ఇంకెప్పుడైనా వీరిపై దాడి చేశారో మీ ప్రాణాలు తీసేస్తాము కబడ్ధార్ ………… వీళ్లకు మేంఉన్నాము .
10 నిమిషాలలో చాలా అంబులెన్స్ లు రావడంతో అందరినీ ఎక్కించారు బౌన్సర్స్ ……… 
కృష్ణ వైపు విజయపు సంకేతం చూపి వెళ్లిపోండి అని సైగలు చేసి అన్నయ్యలతోపాటు అంబులెన్స్ లలో వెళ్లారు .
అంతమందిని మట్టికరిపించిన మల్లీశ్వరి వాళ్లకు ఇక తమ సహాయం అవసరం లేదని ఇంటికి వెళ్లారు .

Govt హాస్పిటల్లో వొళ్ళంతా కట్లు కట్టించి , ఒకరికొకరు all the best చెప్పుకుని మల్లీశ్వరి – రేవతి …….. ఇద్దరి మాన్స్టర్స్ తో వదినమ్మ – చిన్న వదిన ఇంటికి , ప్రభావతి – వరలక్ష్మి ……… ఇద్దరు మాన్స్టర్స్ తో వదినల ఇంటికి – పల్లవి …….. నా దేవకన్య మ …….. హిమగారి ఇంటికి చేరుకుని , సెక్యూరిటీ సహాయంతో ఎత్తుకునివెళ్లి మూటలు పడేసినట్లు నేలపై పడేసారు – సెక్యూరిటీకి జరిగినది చెప్పి ఇక బార్లో మాకు పని ఇవ్వరు ఇక ఈ ఇంట్లోనే ఏదో ఒక పనిచేసుకుని జీవిస్తాము .
సెక్యురిటి : సర్ వాళ్ళు లేచాక వారు నిర్ణయిస్తారు అంతవరకూ ఇక్కడే ఉండండి అనిచెప్పి బయటకువెళ్లారు .
అమ్మా – హబ్బా ……… అంటూ నొప్పికి కేకలువేస్తూనే చేతులూ కాళ్ళూ కదల్చలేక మూలుగుతున్నారు .
మల్లీశ్వరి వాళ్ళు : ” అమ్మా – అబ్బా ” అలా పిలిచే అర్హతను కోల్పోయారురా అని కొట్టబోయి , టచ్ చెయ్యడం కూడా పాపం అనుకుని ఆగిపోయారు .
ఒసేయ్ ఒసేయ్ …….. ఇక వీళ్ళగురించి కాదు , మన మేడమ్స్ ను లాక్ చేసి ఉంచారు అని బాధపడ్డారు మహేష్ సర్ ……… , అంతే పరుగున బిల్డింగ్స్ లోని గదులన్నింటినీ వెతికి చేరుకున్నారు .
ష్ ష్ ష్ ……… మహేష్ సర్ ను కలిసి హాయిగా నిద్రపోతున్నారు అని దేవతలు – బుజ్జితల్లులు – బుజ్జాయిలపై బ్లాంకెట్స్ కప్పి డిస్టర్బ్ చెయ్యకుండా కూర్చున్నారు – బుజ్జితల్లులు బుజ్జాయిలను ప్రాణంలా జోకొడుతున్నారు . 
ఒసేయ్ ……… తల్లీబిడ్డలను కూడా వేరు వేరు గదుల్లో బంధించాడు , వీళ్ళు రాక్షసులకే రాక్షసులు పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది – సున్నితంగా ఎత్తుకుని తల్లుల ప్రక్కన పడుకోబెడదాము అని దేవతల బెడ్ పైకి చేర్చారు . తల్లుల స్పర్శ తెలియగానే అల్లుకుపోయారు .

మల్లీశ్వరి : ఒసేయ్ రేవతి ……… వీరే ఇందు మేడం అయ్యుంటారు – చూస్తేనే తెలిసిపోతోంది దైవత్వం ఉట్టిపడుతోంది – అందుకేనేమో మహేష్ సర్ తొలి దేవత అయ్యారని చెల్లి చెప్పింది . 
వదినమ్మ నిద్రలోనే కదలడంతో ష్ ష్ ష్ …….. అంటూ కాస్త వెనుకకు వచ్చి కూర్చుని కుర్చీలలోనే నిద్రపోయారు .

పల్లవిగారు …….. చిన్న మాన్స్టర్ ను నేలపై పడేసి , మహేష్ సర్ దేవకన్య మహి మేడం ను వెంటనే చూడాలి – చెల్లెమ్మ ……… చాలా చెప్పింది అని ఒక్కొక్క గదిలో చూస్తున్నారు . పైనుండి ఏడుపు వినిపించడంతో పరుగున పైకివెళ్లి గొళ్ళెం తీసి డోర్ ఓపెన్ చేశారు .
హిమగారు బెడ్ పై ముడుచుకుని కూర్చుని ఏడుస్తున్నారు . పల్లవి గారిని చూసి భయపడిపోయారు , ఇంతపెద్ద ఇంటిలో ఒంటరిగా బంధిస్తే ఎవరైనా భయపడతారు అనుకుని మ …….. హిమ మేడం హిమ మేడం …….. భయపడకండి – నన్ను …….. మీరంటే ప్రాణమైన మీ అమ్మ పంపారు .
హిమ గారు : అమ్మ అమ్మ ……… అమ్మ పంపించారా అంటూ పరుగునవచ్చి పల్లవి గారి కౌగిలిలోకి చేరిపోయారు . 
10 రోజులుగా ఒంటరిగా గదిలోనే ఉంచేసినట్లు , తోడు ఎవ్వరూ లేకపోవడం వలన భయంతో వణుకుతూనే ఉన్నారు . 
పల్లవి గారు : హిమ మేడం , హిమ మేడం ………. ఇకనుండీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి – మీపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడానికే నన్ను పంపించారు మహేష్ సర్ ……….
హిమ గారు : మహేష్ సర్ ………. ? .
పల్లవి గారు : మహేష్ సర్ ……… వారి తల్లి బాధపడటం చూడలేక వారి తల్లి ప్రాణం కంటే ఎక్కువైన ఐదుగురు తల్లులపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడానికి మమ్మల్ని పంపించారు . మిమ్మల్ని కొట్టారని తెలిసి అమ్మ కన్నీళ్లు కార్చడం చూసి చలించిపోయి మీ ఆయనతోపాటు నలుగురు మూర్ఖపు అన్నదమ్ముల కాళ్ళూ చేతులూ విరిచేసి కిందపడేసివెళ్లారు .
హిమగారు : వాడు మా ఆయన కాదు మనిషే కాదు రాక్షసుడు – మాన్స్టర్ ……. 10 రోజులుగా ఈ గదిలోనే లాక్ చేసేశాడు తిన్నానో లేదో కూడా పట్టించుకోలేదు – బ్రెడ్ నీళ్లతో ……… అంటూ కన్నీళ్ళతోనే పల్లవి గారి గుండెలపై స్పృహ కోల్పోయారు .
పల్లవి : హృదయం చలించిపోయింది . హిమగారూ …….. 10 రోజులయ్యిందా అని కళ్ళు – పొట్ట చూసి కన్నీళ్లు ఆగడం లేదు . వెంటనే కృష్ణగారికి కాల్ చేసి విషయం చెప్పారు .
కృష్ణ : పల్లవి గారూ …….. వెంటనే డాక్టర్ ను పిలుచుకునివస్తాను . శ్రీమతీ ……… మీ అన్నయ్య ప్రాణమైన దేవత ఆపదలో ఉంది .
చెల్లెమ్మ : అమ్మకూడా లేరు కదా , నేనూ వస్తాను అని నిద్రపోతున్న కీర్తిని గుండెలపైకి తీసుకుంది .
కృష్ణ : చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి బిస్వాస్ ను ఎత్తుకుని కారులో దగ్గరలోని హాస్పిటల్ కు వెళితే ఆ సమయంలో ఏ డాక్టర్ కూడా అందుబాటులో లేరు . ఏమిచెయ్యాలో తోచక రమేష్ కు కాల్ చేసి విషయం చెప్పాడు . రమేష్ …….. ఫ్యామిలీ డాక్టర్ అని అంటీతో మాట్లాడిన మహేష్ మాటలు విన్నాను .
రమేష్ : ****** అడ్రస్ కు వెళ్లు – నేనూ అక్కడికి వచ్చేస్తాను . 
కృష్ణ : వేగంగా చేరుకున్నాడు . అప్పటికే రమేష్ ……… చేతులలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ – గ్లూకోజ్ పట్టుకుని అంటీతోపాటు బయటకువచ్చాడు . అంటీ చాలా కంగారుపడుతున్నారు – ఒకే కారులో కూర్చుని తొందరగా పోనివ్వండి అని చెప్పడంతో వేగంగా పోనిచ్చాడు . ఇంటి బయట నుండే కాల్ చేసాడు .
పల్లవిగారు …….. హిమగారిని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు , నేరుగా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి , సెక్యురిటి …….. మీ సర్ కుట్లు ఊడిపోయి రక్తం వస్తోంది అందుకే డాక్టర్ కు కాల్ చేసాను లోపలికి వదలండి.
సెక్యురిటి డోర్స్ తెరవడంతో లోపలికి పోనిచ్చాడు కృష్ణ ……….

218ic
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
kavbet
casibom
casibom giriş
pinbahis
pinbahis giriş
betwoon
matbet
casibom
casibom güncel giriş
Casibom giriş
casibom güncel giriş
tiktok video indir
Türkçe Altyazılı Porno
Meritking
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
casino siteleri
slot siteleri
grandpashabet
grandpashabet giriş
bonus veren siteler
grandpashabet
grandpashabet
grandpashabet
casino siteleri
jojobet
jojobet
jojobet giriş
jojobet güncel giriş
jojobet resmi giriş
jojobet mobil giriş
marsbahisdeneme bonusu veren sitelerligobetsetrabetbetgarStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibommarsbahisdeneme bonusu veren sitelerligobetsetrabetbetgarStarzbetbetgaranti giriştipobet girişescort esenyurtesenyurt masaj salonuesenyurt masaj salonubeylikdüzü masaj salonumasaj salonuankara escortcasibom
marsbahismarsbahismarsbahiscasibomEskişehir Web TasarımmarsbahismarsbahismarsbahiscasibomEskişehir Web Tasarım