
Mahesh.thehero అమ్మ :
cekijp,
zorro4d login
కన్నయ్యా ……. రక్తం కారుతూనే ఉంది నన్ను ఒడిలోకి ప్రాణంలా తీసుకుని , డ్రైవర్ ఫాస్ట్ గా వెళ్లు – మన హాస్పిటల్ కే కాదు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్లు అని ఏడుస్తున్నారు – అమ్మ హృదయం విలవిలలాడిపోతున్నట్లు అంతులేని వేగంతో కొట్టుకోవడం తెలుస్తోంది .
డ్రైవర్ : అలాగే అమ్మగారూ అని గేర్ మార్చి మరింత వేగంగా పోనిచ్చాడు వెహికల్స్ దాటుకుంటూ ……….
అమ్మా ……… ఈ దెబ్బకు ఏమీకాదు కానీ వదినమ్మను చూడకపోతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో ………..
అమ్మ : కన్నయ్యా ……… అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని చలించిపోతున్నారు ఏమి సమాధానమివ్వాలో తెలియక .
అమ్మా …….. కనీసం వదినలనైనా ……..
అమ్మ : ముందు హాస్పిటల్ కు వెళదాము ……… అని నా కురులపై ప్రాణమైన ముద్దులుపెడుతున్నారు .
డ్రైవర్ ……… వదినల దగ్గరికి తీసుకెళ్లు ………
అమ్మ : కన్నయ్యా ……… వాళ్ళు నీ పెద్దన్న ……… ఆ పెద్ద మూర్ఖుడి కంటే కోపంతో ఉన్నారు నీపై ………
అమ్మా ……… అన్నయ్యలను అలా అనకండి .
అమ్మ : బంగారం కన్నయ్యా నువ్వు ……… , కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదే – నువ్వు ఎంత ఆప్యాయతతో పిలవాలనుకుంటే , వాళ్ళు అంత ద్వేషాన్ని పెంచుకున్నారు నీపై …….. నన్ను తిట్టు కొట్టు నా కడుపున పుట్టిన మూర్ఖులు వాళ్ళు – చెప్పానుకదా నువ్వు మాత్రమే నా కొడుకువి , వాళ్ళను అన్నయ్యలూ …….. అని పిలిచావో ……..
అమ్మా …….. అంటూ ఆపాను .
డ్రైవర్ : మేడం – సర్ ……….
అన్నా ……… వదినల ఇంటికి పోనివ్వు .
అమ్మ : కన్నయ్యా …….. రక్తం పోతోంది .
వదినలను చూడకపోతే ప్రాణమే ………
అమ్మ : నా నోతిని మూసేసి , ప్రాణమైన కోపంతో చెంపపై సున్నితంగా కొట్టారు . నీకేమైనా అయితే ఈ అమ్మ తట్టుకోగలదా ……… , లవ్ యు లవ్ యు కన్నయ్యా ……… దెబ్బతగిలిందా అని బుగ్గపై ముద్దులుపెట్టారు .
అమ్మా ……… వదినలను చూడాలి .
అమ్మ : కన్నీళ్ళతోనే తలఊపి , డ్రైవర్ …….
డ్రైవర్ : అలాగే మేడం అంటూ టర్న్ తీసుకుని 10 నిమిషాలలో కారుని ఆపాడు .
అమ్మ : నా కడుపున చెడబుట్టిన రెండు మూడవ మూర్ఖులిద్దరూ కలిసి ఉంటున్నారు అని మా కొత్త బిల్డింగ్ వైపు చూయించారు .
లవ్ యు అమ్మా ……… అని బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగబోయి , అమ్మో ……. ఈ కట్టు – రక్తం చూస్తే వదినలు – బుజ్జితల్లులు – బుజ్జాయిలు బాధతో కన్నీళ్లు కారుస్తారు అని కట్టుని తీసిపడేసాను , కారుతున్న రక్తాన్ని తుడుచుకుని hairs తో కవర్ చేసాను దెబ్బను ………
అమ్మ : కన్నీళ్ళతో జలదరిస్తూ అలా చూస్తుండిపోయారు నిజమే కదా అని ……..
డోర్ తెరిచిన సౌండ్ కు తేరుకుని కన్నీళ్లను ధారలా కారుస్తూ జాగ్రత్త కన్నయ్యా ……….
అమ్మా ……… మీకు మీ తల్లులను – బుజ్జాయిలను చూడాలని లేదా ………
అమ్మ : కన్నీళ్ళతోనే …….. , లోపలికి వెళితే ఏమిజరుగుతుందో నాకు తెలుసు – ఆ మూర్ఖులను చూసినా పాపమే ………
అమ్మా ………
అమ్మ : దీనిలో నా నిర్ణయం మారదు కన్నయ్యా ……… , ఆ పెద్ద మూర్ఖుడిలా వీళ్ళు గనుక నీపై చెయ్యివేస్తే స్టేషన్ కు వెళ్లి హత్యానేరం పెడతాను . కన్నయ్యా …….. రక్తం అని చీరకొంగుతో తుడిచి విలవిలలాడిపోతున్నారు – తొందరగా వెళ్ళిరా కన్నయ్యా ………. హాస్పిటల్ కు వెళ్ళాలి .
అమ్మా అమ్మా ……… వదినలిద్దరినీ – బుజ్జితల్లులను – బుజ్జాయిలను చూడగానే ఆ సంతోషంలోనే ఈ దెబ్బ కనుమరుగైపోతుంది చూడండి అని అమ్మ కన్నీళ్లను తుడిచాను . కనీసం కారులోనుండైనా మీ ప్రాణమైన వాళ్ళను చూడండి అని డోర్ తెరిచే మెయిన్ గేట్ దగ్గరికివెళ్లాము .
ఇక్కడకూడా పెద్దన్నయ్య ఇంటిదగ్గర లానే సెక్యూరిటీ చేతిలోని ఫోటోలను ( అమ్మ ఫోటో కూడా అంటే అమ్మనుకూడా లోపలికి ) చూసి , సర్ సర్ సర్ ………. మిమ్మల్ని లోపలకు పంపిస్తే మా జాబ్స్ పోతాయి , పెళ్ళాం పిల్లలు కలవాళ్ళం …….. సర్ సర్ సర్ …….. క్షమించండి అని ఆపారు .
నావలన ఇబ్బందిపడకూడదని గేట్ దగ్గరే ఆగి , బోలెడన్ని కాల్స్ చేసినా ఫలితం లేకపోవడంతో ( వదినల ఫోన్స్ అయితే ఔట్ ఆఫ్ ఆర్డర్ ) అన్నయ్యలూ అన్నయ్యలూ …….. అని కేకలువేశాను .
అంతే లోపలనుండి డాడీ డాడీ నాన్న నాన్న ……..అంటూ నా అంత బాధతోనే కేకలు – ఏడ్పులు వినిపించడంతో ……… డాడీ నాన్న ……. మమ్మల్ని ఇక్కడ నుండీ తీసుకెళ్లండి …….
ఆగడం నావల్ల కాక బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……. అంటూ సెక్యూరిటీని ప్రక్కకు తోసి గేట్ తెరిచేంతలో ………. అన్నయ్యలు ఓపెన్ చేశారు .
అన్నయ్యలూ అన్నయ్యలూ ………. అంటూ సంతోషంతో కౌగిలించుకోబోయాను .
ఇద్దరూ …….. నా ఛాతీపై చేతినివేసి ఆపి వెంటనే తీసేసారు , అన్నయ్యా – తమ్ముడూ ………. ఈ బాస్టర్డ్ ను తాకడమే మలినం సెక్యురిటి సానిటైజర్ అని కేకలువేసి రాగానే కొట్టుకుని వెక్కిరింతల నవ్వులు నవ్వుకుంటున్నారు
అన్నయ్యలూ …….. ఇంతకుముందు అన్నయ్య ఇప్పుడు మీరు ఎందుకిలా నన్ను అసహ్యించుకుంటున్నారు , నేనేమి తప్పుచేసాను .
అన్నయ్యలు : బాస్టర్డ్ గా పుట్టడమే నువ్వు చేసిన తప్పు – జాలిపడి పెంచుకుంటే మా ఆస్తులన్నీ నొక్కేయ్యాలని అమ్మానాన్నలను బుట్టలో వేసుకున్నావు – అసలు నీతో మాట్లాడటమే మాకు ఇష్టం లేదు సెక్యురిటి బయటకు లాగేయ్యండి .
అన్నయ్యలూ …….. ఆస్తిలో ఒక్కరూపాయీ నేను కోరుకేలేదు – ఒక్కసారి ఓకేఒక్కసారి మన పిల్లలను – వదినలను చూడాలి అన్నయ్యా ……. లేకపోతే ప్రాణం పోయేలా ఉంది .
దరిద్రం వదిలిపోతుంది , మేము కోరుకున్నదీ అదే ……… అయినా మన పిల్లలు ఏంటి మా పిల్లలు అని అసహ్యంగా మాట్లాడారు – వాళ్ళు కూడా నిన్ను చూడటమే పాపం అనుకుంటున్నారు .
అన్నయ్యలూ ………. నా ప్రాణం కంటే ఎక్కువ ……..
అంతలో ……… డాడీ డాడీ నాన్న నాన్న మహేష్ మహేష్ అంటూ ప్రాణమైన కేకలు వినిపించాయి .
అన్నయ్యల ముఖాలు తెల్లబడ్డాయి – రేయ్ ……… ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా మేమేమిచేస్తామో తెలియదు గెట్ ఔట్ అని అసహ్యంగా చెప్పారు .
లేదు లేదు అన్నయ్యలూ ……… మీరంటే నాకు ఏమాత్రం కోపం లేదు , మీరు కొట్టండి తిట్టండి బుజ్జితల్లులను – బుజ్జాయిలను – వదినలను చూడకుండా ఒక్క అడుగుకూడా వెనక్కువెయ్యను .
అన్నయ్యలు : బాస్టర్డ్ ……… ఇలా మాట వినవురా అని రాడ్స్ తీసుకొచ్చారు .
చంపినా వెళ్లను అన్నయ్యలూ ……… , నా ప్రాణాలను చూడకపోతే నేను ప్రాణం లేనివాడితో సమానం .
పైనుండి విండోస్ నుండి చూస్తున్నట్లు , డాడీ డాడీ నాన్న నాన్న …….. రేయ్ రేయ్ వద్దు అని కేకలువేస్తున్నారు .
అన్నయ్యలు : కోపంతో , మమ్మల్ని రేయ్ అంటున్నారు – నిన్ను డాడీ అని ప్రేమతో పిలుస్తున్నారు . నిన్ను వదిలే ప్రసక్తే లేదురా బాస్టర్డ్ …….. అంటూ కొట్టడానికి పైకెత్తారు రాడ్స్ .
రేయ్ మూర్ఖుల్లారా …….. దించండి , నా కొడుకుపై దెబ్బపడితే నేనేమిచేస్తానో నాకు తెలియదు . ఛీ ఛీ ……… మీరంటే ఇష్టం రా వీడికి ,మీరు ప్రేమతో ఒక్కసారైనా తమ్ముడూ ……. అని పిలవకపోయినా , అన్నయ్యలూ అన్నయ్యలూ అంటూ మీరు చేసిన తప్పులన్నింటినీ గుండెల్లో దాచుకున్నాడు – ఇప్పుడు చెబుతున్నాను వీడు మాత్రమేరా నాకొడుకు మీరంతా …….. మూర్ఖులు డబ్బు మాయలో పడ్డారు .
అమ్మమ్మా అమ్మమ్మా అమ్మా అమ్మా ……… డాడీ ని తీసుకెళ్లండి వీళ్ళు కొట్టినా కొడతారు – మమ్మల్నే కాలేజ్ కు పంపించకుండా గదిలో బంధించారు – అమ్మలపై చెయ్యిచేసుకున్నారు .
అమ్మ : లవ్ యు తల్లులూ ……. అని బాధ కన్నీళ్ళతోనే ఫ్లైయింగ్ కిస్ వదిలారు – కన్నయ్యా ……… చెప్పానుకదా వెళదాము – ఈ మూర్ఖుల ముఖాలను చూడటం కూడా ఇష్టం లేదు అని మాటలు ( డాడీ నాన్నా మహేష్ ) వినిపిస్తున్నవైపు ఆశతో చూస్తూనే కారులో కూర్చున్నాను . కన్నయ్యా ……. ఎంత రక్తం పోయిందో అని కట్టు కడుతూనే డ్రైవర్ హాస్పి ……….
అమ్మా చిన్నవదిననైనా చూడాలి అని కన్నీళ్ళతో అడిగాను .
అమ్మ : నాకంటే మీ వదినమ్మ – వదినలంటేనే ప్రాణం అని తెలుసు కన్నయ్యా ……. ఆ అన్నయ్య – పెద్దన్నయ్య ఒక్కటి ఇద్దరూ ఎదురెదురు మన ఇళ్లల్లో ఉంటున్నారు.
అమ్మా ……… మళ్లీ వెళదాము .
అమ్మ : నేను వినను అని తెలిసి డ్రైవర్ ను అక్కడికే పోనివ్వమన్నారు .
అక్కడ అప్పటికే పెద్దన్నయ్య – నాల్గవ అన్నయ్య హైఫై లతో రాక్షస నవ్వులు నవ్వుకుంటున్నారు . కారుదిగి సెక్యూరిటీని దాటుకునివెళ్లి అన్నయ్యలూ అన్నయ్యలూ …….. వదినమ్మ – వదినను చూడాలి ………
అన్నయ్యలు : లేకపోతే ప్రాణం పోతుందట కదా తెలిసింది – మాకు కావాల్సింది కూడా అదేరా బాస్టర్డ్ ……… మమ్మల్ని ఇంట్లో ఎర్రిపప్పల్ని చేసావు కదరా …….. వెళతావా లేక మరొక దెబ్బ వెయ్యాలా ………
లోపలనుండి వదిన : నో నో వద్దు వద్దు ……… మహేష్ వెళ్లిపో , ఈ రాక్షసులు కొట్టినా కొడతారు – ఈ జన్మకు దేవతలూ దేవుడితో జీవించే అదృష్టం లేదు అని ఏడవటం వినిపించింది .
వదినా ………. అంటూ లోపలికి అడుగువేసేంతలో ……..
అన్నయ్యలిద్దరూ ……. సెక్యురిటి సహాయంతో బయటకు తోసేసి గేట్ వేసేసుకున్నారు .
వెనుక వదినమ్మ – ముందు వదిన ……… బాధపడటం తెలిసి హృదయం చలించిపోయింది .
అమ్మ : కన్నయ్యా …….. ఇక్కడే ఉంటే నిన్ను ఇలాచూసి నీ వదినమ్మ – వదిన బాధపడతారు వెళదాము అని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ కు తీసుకెళ్లారు .
మా ఫ్యామిలీ డాక్టర్ వసుంధర అంటీ …….. మాకోసమే ఎదురుచూస్తున్నట్లు ఆతృతతో కారుదగ్గరకు వచ్చి కట్టు మొత్తం రక్తమయమై ఉండటం చూసి కళ్ళల్లో చెమ్మతో మహేష్ …….. నొప్పివేస్తోందా , అక్కయ్యా …….. ఎలాజరిగింది ముందు లోపలికి తీసుకెళదాము నా పర్సనల్ గదికి వెళదాము అని ఇద్దరూ నా రెండు చేతులనూ అందుకుని తీసుకెళ్లారు .
అంటీ : బాధపడుతూనే బెడ్ పై కూర్చోబెట్టి , అక్కయ్యా …….. నేనున్నానుకదా ఏమీకాదు అని ధైర్యం చెప్పి , అతినెమ్మదిగా చీర కొంగుతో కట్టిన కట్టుని వేరుచేసారు . రక్తం గడ్డకట్టడం వలన గాయానికి గుడ్డ అతుక్కుపోవడం – మహేష్ ……. నొప్పివేస్తుంది అని కాస్త బలంగా లాగారు . మామూలుగా అయితే నొప్పికి గింజుకుంటారు ఎవరైనా – నేను మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా కన్నీళ్లను మాత్రం ఏకధాటిగా కారుస్తుండటం చూసి ఆశ్చర్యపోయి అమ్మవైపు చూసారు . అంతలో గాయం నుండి రక్తం రావడం – దెబ్బ పరిమాణాన్ని చూసి అక్కయ్యా – మహేష్ …….. దెబ్బ బలంగా పడింది కుట్లు వెయ్యాల్సివస్తుంది .
అమ్మ : కన్నీళ్ళతో నా చేతిని గుండెలపై హత్తుకున్నారు .
అంటీ : అక్కయ్యా …….. వారంలో దెబ్బ మానిపోతుంది బాధపడకండి అని అంటీ కూడా కన్నీళ్లను తుడుచుకుని నర్స్ …….. అని కావాల్సినవన్నీ తీసుకురమ్మని పంపించి కాటన్ – డేటాల్ తో శుభ్రం చేస్తున్నారు .
అమ్మ : చెల్లీ ……… గంట సమయం నుండీ బ్లడ్ కారుతూనే ఉంది ఎక్కించాలనుకుంటే నాది ఎక్కించండి .
అమ్మా …….. అంటూ అప్పటికిగానీ మాటరాలేదు నోటి నుండీ ……. , అమ్మ చేతిని అందుకుని ముద్దుపెట్టాను .
అంటీ : అవసరం లేదు అక్కయ్యా ……. , మన మహేష్ బాడీ స్ట్రాంగ్ అని నా బుగ్గను ఆప్యాయంగా స్పృశించారు .
అంతలో నర్సెస్ ట్రీట్మెంట్ కు అవసరమైనవి తీసుకురావడంతో అంటీ …… నన్ను బెడ్ పై పడుకోబెట్టి మత్తు ఇంజక్షన్ ……….
అంటీ ……… వద్దు ఇలానే కుట్లు వెయ్యండి , ఆ పెయిన్ జీవితాంతం గుర్తుండాలి అని లోలోపలే బాధతో కన్నీళ్లను కార్చాను .
ఔట్
అంటీ – అమ్మ : మహేష్ – కన్నయ్యా …….. నొప్పివేస్తుంది తట్టుకోలేవు please please ………
అమ్మా …….. వదినమ్మ – వదినమ్మలను చూడలేని పెయిన్ తో పోలిస్తే ఈ పెయిన్ ఏపాటిది నన్ను బలవంతపెట్టకండి – అంటీ …….. కాసేపు అమ్మను దూరం కూర్చోబెట్టి భయంకరమైన నొప్పికలిగేలా కుట్లువెయ్యండి .
అంటీ : అక్కయ్యా …….. ఆ మూర్ఖులు కొట్టారు కదా , మహేష్ ……. తన దేవతలను కలుసుకునే అవకాశం ………
అమ్మ : కలుగలేదు చెల్లీ …….. కొట్టి బయటకు గెంటేశారు – లోపలినుండి తల్లులూ – బుజ్జితల్లులు బుజ్జాయిల ఏడ్పులు కూడా ఆ మూర్ఖులను మార్చలేకపోయాయి .
అంటీ : దెబ్బతగిలి గంటపైనే అయ్యిందా …….. ఈ నొప్పిని ఎలా భరిస్తున్నావు మహేష్ – అర్థమైంది అర్థమైంది ……… అక్కయ్యా ఎక్కువ నొప్పిలేకుండా నేను కుట్లువేస్తాను మీరు తట్టుకోలేరు నర్స్ ………
అమ్మను తీసుకెళ్లి అంటీ చైర్లో కూర్చోబెట్టింది .
అంటీ : మహేష్ ……… please .
Please అంటీ నామీద ప్రేమ ఉంటే …….. నేను చెప్పినట్లు చెయ్యండి – వదినమ్మను – బుజ్జాయిలను చూడకుండా వైజాగ్ లో గంటకు పైగానే బ్రతికాను అంటే ………..
అంటీ : చెంప చెళ్లుమనిపించారు అమ్మలానే , లవ్ యు లవ్ యు మహేష్ …….. అలా మాట్లాడావో అని కన్నీళ్ళతో నొప్పి కలిగిందా అని ఆప్యాయంగా స్పృశించారు. Ok …….. అని సూది అందుకుని నా పెయిన్ ను వారి పెయిన్ లా కన్నీళ్లను కారుస్తూ మూడు కుట్లను వేసి బ్యాండేజీ చుట్టారు . మహేష్ …….. ఆ పెయిన్ దీనికి వందరెట్లు అని నిరూపించావు శాంతించు , అమ్మ బాధపడుతుంది అని నా నుదుటిపై ముద్దుపెట్టి అక్కయ్యా …….. అని పిలిచారు .
అమ్మ పరుగునవచ్చి లేచి కూర్చున్న నా గుండెలపైకి చేరారు . లవ్ యు చెల్లీ …….. నొప్పిలేకుండా కుట్లువేశావు అని అంటీని మా కౌగిలిలోకి తీసుకుంది .
అంటీ : అక్కయ్యా ……… మహేష్ ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి – సాయంత్రం డ్యూటీ అవ్వగానే నేనూ వచ్చేస్తాను – మహేష్ ……. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి , నీ మంచితనానికి అంతా మంచే జరుగుతుంది . నిన్ను – మా తల్లులను తప్పక కలుపుతారు ఆ దేవతలు అని కురులపై ముద్దుపెట్టారు .
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl
Admin account id :Facebook links UMESH KING
TelegraM :JABBARDASTH
PAGE LINK Telugu Srungara Kathalu
GROUP LINK : ROLE PLAY PLOT
Twitter linkUMESH KING
Continue parts kosam naa facebook ki message cheyandi]