Srungara Kathamaalika

Srungara Kathamaalika – 190

Srungara Kathamaalika - 190

Mahesh.thehero

ఫ్లైట్ నెమ్మదిగా మూవ్ అయ్యింది . గా …….. మేడం , ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు ఇంకా రన్ వే మీదనే ఉన్నాము కాస్త ఓపికపట్టిండి .
దేవత : అతిదగ్గరగా ఉన్న నన్ను చూసి , అనుకున్నాను వెళ్ళండి వెళ్ళండి అటువైపు వెళ్ళండి డిస్టన్స్ డిస్టన్స్ ……… yes yes ఈ మాత్రం డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది .
అదికాదు మేడం ……… నాకు టేకాఫ్ అలర్జీ , లాస్ట్ టైం ఇలానే టేకాఫ్ అవుతుంటే నాప్రక్క పాసెంజర్ మీద వొమిట్ చేసేసుకున్నాను . వ్యాహ్ ……… అంటే పీకల్లోతు మెక్కి ఫ్లైట్ ఎక్కానుకదా వాడు వర్షంలో తడిచినట్లు నా వాంతులతో తడిచిపోయాడు కాబట్టి నిమ్మకాయలైనా కావాలి లేకపోతే ……….. అని మాట్లాడుతుంటే ,
దేవత మాత్రం గుడ్లప్పగించి గుటకలుమింగుతూ అలా చూస్తుండిపోయారు – మే బీ …….. నేను ఎయిర్పోర్ట్ లో మెక్కిన ఐటమ్స్ గుర్తొచ్చినట్లున్నాయి పాపం .
మేడం మేడం ……….. అంటూ పొట్టపై చేతితో స్పృశించుకుని బేవ్ బేవ్ ……… అన్నాను .
దేవత : అయితే వెంటనే నిమ్మకాయలు తెప్పించుకోండి , ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ………..
పరుగునవచ్చి yes మేడం ………. 
దేవత : He wants lemons urgent , he has takeoff alargy ఫాస్ట్ ఫాస్ట్ టేకాఫ్ అవుతోంది అని ఆతృతగా అడిగారు .
ఎయిర్ హోస్టెస్ : నావైపు చూడటం – నేను నో అనడంతో ……… నవ్వుకుని , we have no lemons medam , its టేకాఫ్ టైం have to sit and సీట్ బెల్ట్ అనిచెప్పి వెళ్ళిపోయింది .దేవత : నేను వాంతి వచ్చేలా యాక్ట్ చేస్తుండటం చూసి , అయ్యో …….. ఇప్పుడెలా నిమ్మకాయలు లేకపోతే ఏదో చెప్పబోయారు ………
బేవ్ బేవ్ ………. చెబితే మీరు కోప్పడతారు వద్దులెండీ అని woh woh ……..
దేవత : చెబితేనే కదా తెలిసేది నేను కొప్పాడతానో లేదో ………..
లేదండీ మీరు కోప్పడటమే కాదు ఇంతకుముందులా కొట్టినా కొడతారు , అడిగారు కాబట్టి చెబుతాను – టేకాఫ్ అయ్యేంతవరకూ మీరు మీ చేతితో నా చేతిపై ప్రేమతో నిమారాలి .
దేవత : what , నోవే ……… అని కోపంతో అటువైపుకు తిరిగారు .
ఇందుకే చెప్పను అన్నది అదిగో టేకాఫ్ బేవ్ బేవ్ …….. అంటూ దేవతవైపుకు తిరిగి , అలా చేస్తే వొమిటింగ్ ఫీలింగ్ పోతుంది woh …….. please please మేడం లేకపోతే మీఇష్టం నా వాంతితో తడిచిపోతారు ఉమ్మ్ వోవ్ …….. అని దేవతమీదకు మరింత ఒరిగాను .
ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం – దేవతకు ఇష్టం లేకపోయినా అటువైపుకు తిరిగి చేతిపై సున్నితంగా నిమురుతున్నారు .
బేవ్ బేవ్ బేవ్ ………ఆఅహ్హ్ ఉఫ్ఫ్ …… హ్హ్హ్ ఇప్పుడు హాయిగా ఉండండి అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
ఫ్లైట్ పూర్తిగా టేకాఫ్ అయ్యి ఆకాశంలోకి ఎగిరినా కూడా దేవత అలానే స్పృశిస్తుండటం చూసి లోలోపలే గెంతులేస్తున్నాను – మళ్లీ ఫ్లైట్ లాండింగ్ అయ్యేంతవరకూ ఈ మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉన్నా దేవతను మరింత కవ్వించాలనుకున్నాను .
గా ……… మేడం మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ కాస్త మీ చేతిని తీస్తారా , ఎవరైనా చూసి సోషల్ మీడియాలో పెడితే బాగోదు , అసలే నాకింకా పెళ్లికూడా కాలేదు రోజులు కూడా బాలేవు అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేసాను .
దేవత : మరింత కోపంతో స్పృశించిన చోట గట్టిగా గిల్లేసి ఇడియట్ అంటూ అటువైపుకు తిరిగి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న లండన్ మహానగరాన్ని వీక్షిస్తున్నారు .
గా …….. మేడం …….. అదే లండన్ eye , ప్రపంచంలోనే అతిపెద్ద జైంట్ వీల్ …………
దేవత : హి హి హి ………. నాకు తెలుసు , మీరు కాస్త కాదు కాదు పూర్తిగా డిస్టన్స్ మైంటైన్ చేస్తే మంచిది లేకపోతే కొట్టడం గిళ్లడం కాదు రక్తం వచ్చేలా కొరికేస్తాను . 
Wow ………. వింటుంటేనే ఎంత బాగుంది , కొరికేస్తారా కొరికేస్తారా కొరుక్కుని తినెయ్యండి అంతకంటే అదృష్టమా ………
దేవత : what ? .
అదే అదే మీరు కొరికితే ఊరికే ఉంటానా , గట్టిగా కేకలువేసేస్తాను .
దేవత : క్రేజీ అని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

మీరెప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూనే , హైద్రాబాద్ లో ల్యాండ్ అయ్యేంతవరకూ నా దేవతలు నా ప్రక్కనే ఉన్న ఫీల్ కలిగించండి చాలు – ఇప్పటివరకూ జరిగిన మధురమైన ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ నాలో నేనే ఎంజాయ్ చేస్తున్నాను – ఇష్క్ మూవీ ఫ్లైట్ scene నా జీవితంలో కూడా జరుగుతుందని అస్సలు ఊహించలేదు – థాంక్స్ విక్రమ్ కుమార్ ………..

అంతలో ఎయిర్ హోస్టెస్సెస్ ఇద్దరు ఎదురెదురుగా ట్రాలీని తోసుకుంటూ ప్రతిఒక్కరికీ ఫుడ్ అందిస్తూ మాదగ్గరికి వచ్చారు .
ఎయిర్ హోస్టెస్ : everything ok sir ? .
Thanks ………. , క్యారి on ………
ఎయిర్ హోస్టెస్ : మేడం ……… హలో మేడం …….. food ? .
దేవత : hi hi ……… yes yes , very hungry .
ఎయిర్ హోస్టెస్ : సీట్ నెంబర్ 25 25 …….. ట్రాలీ నుండి ఫుడ్ బాక్స్ అందించారు.
దేవత : థాంక్స్ అని అందుకుని చూస్తే నాన్ వెజ్ , ఆ …….. I am vegetarian .
ఎయిర్ హోస్టెస్ : sorry మేడం ……… this seat was ordered non veg – ordered by బిజినెస్ సీట్ 55 .
దేవత : మాన్స్టర్ ………
గా ……. మేడం మీ హస్బెండ్ నాన్ వెజ్ తింటారా ? .
దేవత :  దున్నపోతులా ……… ఆహా …… తింటారు తింటారు .
మీరు నాన్ వెజ్ తినరని తెలిసికూడా …………. 
దేవత : అవును కావాలనే ఆర్డర్ చేసి ఉంటాడు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు.
ఎస్క్యూస్ మీ ……… can you replace order ? .
ఎయిర్ హోస్టెస్ : sorry sir ………. వెజ్ ఆర్డర్స్ are ఫుల్ అండ్ ఎంప్టీ . 
దేవత : do one thing , take this one also and give it to బిజినెస్ సీట్ నెంబర్ 55 మాన్స్టర్ అని ఇచ్చేసారు .

గా …… మేడం మీకు సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు – మీరే దైర్యంగా వెళ్లి …………
దేవత : yes అంటూ సీట్ బెల్ట్ తీసుకుని లేచి , ఫుడ్ అందుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బిజినెస్ క్లాస్ వైపుకు వెళ్లారు .
ఎయిర్ హోస్టెస్ : సర్ ……… మీ ఫుడ్ పైన మీ స్పెషల్ క్యాబిన్ లో ఉంచాము .
వెజ్ కూడా కదా ……….
ఎయిర్ హోస్టెస్ : వెజ్ – నాన్ వెజ్ – సాఫ్ట్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ – cakes ………. all ఐటమ్స్ సర్ , told you స్పెషల్ క్యాబిన్స్ అండ్ you are the luckiest అని ముందుకు వెళ్లారు .
థాంక్స్ ………. 

జంక్షన్ కర్టైన్ వరకూ వెళ్లిన దేవత చూడకూడనిది చూసినట్లు ఫుడ్ ను బాత్రూం ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేసి వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి విండో ప్రక్కన కూర్చుని బాధపడుతున్నారు . 
మేడం మేడం ………. బాధకు కారణం ఏమిటో అడగబోయి , మరింత బాధపెట్టడం ఇష్టం లేక , కారణం ఏమిటో తెలుసుకోవాలని లేచి బిజినెస్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యాను . 
దేవత హస్బెండ్ ……… ఫారిన్ అమ్మాయితో ముద్దులలో మునిగితేలుతున్నాడు . దేవత చూసారన్నమాట – అయినా తెలిసి కూడా ఇంతలా బాధపడటం ( అంటే ఈ దేవత పరిస్థితి కూడా నా దేవతలు లానే – పైకి సంతోషాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అంతులేని బాధ ……… ఒక్కసారిగా కళ్ళల్లోనుండి కన్నీరు ఆగడం లేదు – వదినమ్మ వదినలు ………. రోజూ ఈ బాధను లోలోపలే అనుభవిస్తున్నారన్నమాట – ఇకనుండీ అమ్మతోపాటు నేనూ నా దేవతల ప్రక్కనే ఉండి కంట కన్నీరు రాకుండా చూసుకోవాలి చూసుకుంటాను ) అని కన్నీళ్లను తుడుచుకుని గుండెలపై చేతినివేసుకునివచ్చి కూర్చున్నాను – దేవత బాధను తగ్గించే ఉపాయం తట్టక తన బాధను నేనూ అనుభవిస్తూ సైలెంట్ గా కూర్చున్నాను .

నావల్ల కాక గా …… మేడం , నా ఫుడ్ పైన రూంలో ఉంది ఇద్దరమూ షేర్ చేసుకోవచ్చు అన్నాను – మొత్తం కావాలన్నా కూడా మీరే తినవచ్చు – చూసారు కదా పొట్ట నిండిపోయేలా తిన్నాను – please please మేడం ……..
దేవత : ఊహూ …….. అని బదులిచ్చి , విండో కు తలవాల్చి ఏడుస్తూ ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకిజారుకున్నారు . 
పైనున్న మా లైట్స్ ఆఫ్ చేసి , పైనుండి దేవతకు చల్లటి AC తగిలేలా సెట్ చేసి ఆరాధనతో చూస్తూ ఉండిపోయాను . 

సుమారు గంట తరువాత ఏమీ తినకపోవడం వలన నిద్రలోనే మూలుగుతూ కడుపుపై చేతులను వేసుకుని అటూ ఇటూ కదులుతున్నారు – అంతటి చల్లదనంలోనూ ఆకలి వలన దేవత నుదుటిపై చెమటపట్టడం చూసి చలించిపోయాను . రాను రానూ ……… దేవతకు మరింత నొప్పివేస్తున్నట్లు మూలుగులు ఎక్కువ అవుతున్నాయి .
గాడెస్ ……… మేడం మేడం ……… అని నా కర్చీఫ్ తో నుదుటిపై పట్టిన చెమటను తుడిచాను .
దేవత : కళ్ళుతెరిచి కంగారుపడ్డారు .
Sorry sorry గా ……మేడం , మీ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాను అందుకే – కావాలంటే మీకోపం తగ్గేంతవరకూ కొట్టండి – కొట్టడానికైనా శక్తి కావాలి కదా please please దయచేసి పైకివచ్చి ఫుడ్ తీసుకోండి – ఆకలికి తట్టుకోవడం మీవల్లనే కాదు ఎవ్వరి వల్లా కాదు –  రాత్రంతా ప్రయాణించాలి ప్రయాణంలో నిద్రపోవాలన్నా తినాలి లేకపోతే నొప్పితో కష్టమైపోతుందండీ ఇంతకూ ఫ్లైట్ లో డాక్టర్ ఉన్నారోలేదో – ఇప్పటికే మీ నుదుటిపైభాగాన మెడపై దెబ్బల తాలూకు ……….. అని కన్నీళ్ళతో కేరింగ్ గా చెప్పాను . 
మేడం ……… మిమ్మల్ని ఇబ్బందిపెట్టను – తాకను – మీ అందమైన నడుమును మరియు బొ ………. ఆహా ……… చూడనే చూడను please please please ప్రయాణంలో కలిసిన ఒక స్నేహితుడిగా మీ సంతోషాన్ని కోరుకునే వ్యక్తిగా అడుగుతున్నాను బ్రతిమాలుతున్నాను ఆర్థిస్తున్నాను – నన్ను మన్నించడానికి మీ పాదాలను పట్టుకోమంటారా చెప్పండి రెడీ ………. నో నో నో వద్దులేండి అందుకోసమైన తాకాలి కదా అని చేతులుకట్టుకుని please please please ………….. 
దేవత : నా మాటలకు – చేష్టలకు ఒక్కసారిగా నవ్వేశారు . 
యాహూ ……….. దే ……. మేడం నన్ను మన్నించారు యే యే యే ……… అని ఫ్లైట్ మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలువేసి మాస్ స్టెప్పులు వేస్తున్నాను .

ఉలిక్కిపడి లేచిన తోటి ప్రయాణీకులతోపాటు లైట్స్ అన్నీ on అయ్యాయి . నా కేకలకు మొదట కోప్పడినా నా డాన్స్ చూసి సంతోషంతో లేచిమరీ విజిల్స్ – చప్పట్లతో హోరెత్తిస్తున్నారు . 
దేవత : నో నో నో చాలు చాలు వచ్చి కూర్చోండి అని నవ్వుతూ బ్రతిమాలడంతో కూర్చున్నాను .
ఎయిర్ హోస్టెస్సెస్ వచ్చి నార్మల్ అయ్యేలా అందరినీ కూర్చోబెట్టి నాదగ్గరకువచ్చారు . నా ఎయిర్ హోస్టెస్ మిగతావారందరినీ పంపించేసి జస్ట్ మిస్ సర్ అని నవ్వుకుంటున్నారు . 
దేవత : చిరునవ్వులు చిందిస్తూనే చిరుకోపంతో మీకు సిగ్గు భయం ఏమీలేవు అని నా చేతిపై దెబ్బల వర్షం కురిపించారు .
గా ……… మేడం మీరు నవ్వారు అదిచాలు నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతోంది – డిన్నర్ చెయ్యడానికి వెళదామా ………
దేవత : నో అంటే మళ్లీ ఇలానే చేస్తారేమో పదండి అని నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ ……… పైకి అమాయకంగా కనిపించే అందాలరాక్షసి మీరు .
ఎయిర్ హోస్టెస్ : సర్ …….. మీ ఆర్డర్ ప్రత్యేకంగా ఏర్పాట్లుచేస్తాము అని వెళ్ళింది .
అలాగే ఒక బ్యాండ్ ఎయిడ్ కావాలి .
ఎయిర్ హోస్టెస్ : సర్ మీ క్యాబిన్ లో ఫస్ట్ ఎయిడ్ ఉంది .
థాంక్యూ ……….
దేవత : ఏదో కొద్దిగా గిల్లాను దానికే బ్యాండ్ ఎయిడ్ కావాలా తమరికి ……..
బ్రేజర్ తీసుకుని నవ్వుతూ పైకిలేచి ప్లీస్ గా ……. మేడం అని చేతిని చూయించాను.
దేవత : అంతకుందు నేను అంటూ చిటికెన వేలిని చూయించారు సిగ్గుపడుతూ ………..
దానిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపుకోలేరు please please …….. నన్నూ రమ్మంటారా ? .
దేవత : ఇలా చేస్తే నేను రానంటే రాను అని చేతులుకట్టుకుని కూర్చున్నారు .
Sorry sorry ………. ఎందుకో తెలియదు మిమ్మల్ని ఆటపట్టించి కోపతాపాల్ని కలిగించి మరిన్ని దెబ్బలు తినాలని ఆశగా ఉంది , sorry sorry అని చెవులను పట్టుకుని గుంజీలు తీసాను .
దేవత : అలా చెప్పొచ్చు కదా కుమ్మేస్తాను అని నవ్వుతూ లేచి వీపుపై పిడిగుద్దులు గుద్ది , నేను వచ్చేన్తవరకూ ఇక్కడే ఉండాలి అని ఆర్డర్ వేసి టాయిలెట్ కు వెళ్లారు . టాయిలెట్ తోపాటు ఫేస్ వాష్ చేసుకున్నట్లు కొంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చారు . 
దేవత : ” టఫ్ గా కనిపిస్తారు కానీ మాట వింటారు ” పర్లేదు పర్లేదు . 
ఎన్టీఆర్ స్మైల్ ఇచ్చి వెంటనే చిరుకోపంతో దేవతవైపే చూస్తున్నాను .
దేవత : ఏమైనా తప్పుగా మాట్లాడానా sorry ………..
గా …….. మేడం , నాకు పట్టుచీరలు అంటే చాలా చాలా ఇష్టం – పట్టుచీరలు మీలాంటి వారిని దేవతలను చేస్తాయి – అలాంటి విలువైన పట్టుచీరతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటారా …….. i hurt .
దేవత : కొంగు తడిచిపోయి ఉండటం చూసి , sorry sorry ……… పట్టుచీరలంటే నాకూ అంతే ఇష్టం – కర్చీఫ్ పైన హ్యాండ్ బ్యాగులో ఉండిపోవడం వలన తప్పలేదు sorry ………. sorry ……….
ఇంకెప్పుడూ అలా చెయ్యకండి , హ్యాండ్ బ్యాగ్ మీరు తీసుకుంటారా లేక నన్ను ఇమ్మంటారా ? .
దేవత : మిమ్మల్నీ …….. అంటూ నా వెనక్కువచ్చి మళ్లీ కొట్టారు . 
ఆ ఉద్దేశ్యంతో కాదు గా ……. మేడం , మిమ్మల్ని తాకను అని ప్రామిస్ చేసాను కదా హ్యాండ్ బ్యాగ్ కూడా ………. అబ్బా కుమ్మేశారు – తినకుండానే ఇలా కొడితే తిన్నాక ఫుడ్ దెబ్బలు పడతాయేమో ……..
దేవత : నవ్వుకుని , నా హ్యాండ్ బ్యాగ్ అని ఆర్డర్ వేశారు . 
పైనున్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని , మేడం …….. కూలీలా మోసుకుని రమ్మంటారా – అదృష్టం లా భావిస్తాను .

దేవత : ఆపకుండా నవ్వి , ఇందుకే ఇందుకే మిమ్మల్ని కొడుతూనే ఉండాలనిపిస్తోంది అని భుజం పై గిల్లేసి , నా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుని పదండి అన్నారు .
After you మేడం – always లేడీస్ ఫస్ట్ అని స్టెప్స్ వైపు చూయించాను .
దేవత : చేతిపై కొట్టి , చిరునవ్వులు చిందిస్తూ ముందు నడిచారు .
ప్రామిస్ చేసినా దేవత బ్యూటిఫుల్ బ్యాక్ చూడకుండా ఉండలేకపోయాను , దేవత వేసుకున్న బ్రేజర్ నడుమును పూర్తిగా కవర్ చేసేయ్యడంతో తిట్టుకున్నాను . స్టెప్స్ ఎక్కుతుంటే ఆ కదలికలకు హృదయం జిల్లుమంటోంది . నా చూపులు దేవతను తాకినట్లు సడెన్ గా ఆగి వెనక్కుచూశారు . నా కళ్ళు తన బ్యాక్ పై – చెయ్యి గుండెలపై ఉండటం చూసి భద్ర కాళీ అవతారం ఎత్తేంతలో …….. నా మాటల గారడీతో దేవతను నవ్వించాను . మీరే ముందు ………
OK అని కొన్ని స్టెప్స్ వేసి సడెన్ గా ఆగి , అబ్బాబ్బా …….. మీకో న్యాయం నాకో న్యాయమా ………. 
దేవత : నవ్వుకుని , అయితే ఇద్దరమూ ప్రక్కప్రక్కనే నడుద్దాము అని చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్క క్యాబిన్ occupied occupied అని చూస్తూ ముందుకువెళ్లాము .
ఎయిర్ హోస్టెస్ బయటకువచ్చి sir here లాస్ట్ క్యాబిన్ అని పిలిచింది .
దేవత : మీ రూమ్ మీకే తెలియదా ? .
ప్రతీసారీ బిజినెస్ క్లాస్ లోనే వెళ్ళేవాడిని , చాలా కష్టపడి స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వస్తున్నాడని dad ……… బుక్ చేశారు – నేనూ ఫస్ట్ టైం . 
ఎయిర్ హోస్టెస్ : All arrangements are done సర్ – మేడం ……… , have a good time అని విష్ చేసి వెళ్ళిపోయింది .

After you గా ….. మేడం .
దేవత : కళ్ళు పైనే ఉండాలి – కిందకు చేరాయో దెబ్బలు పడతాయి ఇలా అని గుండెలపై కొట్టి లోపలకువెళ్లారు . బెడ్ – సోఫా – డైనింగ్ టేబుల్ – బాత్రూం …….. ఇంత లగ్జరీ వదిలేసి ఇప్పటివరకూ ఎకానమీ జర్నీ చేశారా ? ఎందుకు ? .
మీకోసం గాడె ……. మేడం , మీ పెదాలపై చిరునవ్వులు పూయించడం కోసం – ఆ చిరునవ్వులు చూసి పొందే ఆత్మ సంతృప్తికోసం అని పెదాలపై చిరునవ్వుతో లోపలికివచ్చి చుట్టూ చూసాను . ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకుని ఫుడ్ ప్రక్కనే ఉంచి ఓపెన్ చేసాను . 
మేడం ………. కూర్చోండి అనిచెప్పి , తాళి లాగడం వలన అప్పటికి కనిపించకపోయినా ఇప్పుడు ఎర్రగా కనిపిస్తుండటం చూసి కళ్ళల్లో చెమ్మతో …….. కాటన్ పై dettol పోసి సున్నితంగా శుభ్రం చేసి బ్యాండ్ ఎయిడ్ వేసాను .దేవత : నావైపే కన్నార్పకుండా చూస్తూ , బ్యాండ్ ఎయిడ్ మీకోసం కాదా నాకోసమా ……….
ఫ్లాట్ అయిపోయారా గా ……. మేడం అంతలా చూస్తున్నారు అని డోర్ వెనకున్న హ్యాంగర్ కు బ్రేజర్ తగిలించి డోర్ వేసేంతలో ……….
దేవత : మిమ్మల్ని నమ్మలేను మీరు ఎలాంటివారో ………, డోర్ ఓపెన్ చేసే ఉంచండి – కింద తాకను అనిచెప్పి ఇప్పుడు రెండుసార్లు తాకారు .
నేను నేను ……… ఇప్పుడే కదా మేడం అంతలా చూసారు అప్పుడే అనుమానిస్తున్నారా ? – dettol తో క్లీన్ చెయ్యడం , బ్యాండ్ ఎయిడ్ వెయ్యడం కూడా తప్పేనా ………
దేవత : పెదాలపై చిరునవ్వులతో , మాన్స్టర్ …….. నా హస్బెండ్ వలన మగాళ్లందరూ నా దృష్టిలో ఒక్కటే ……… 
మీఇష్టం గా ……. మేడం , ఆకలి తీర్చడానికి తీసుకొచ్చాను – మాట నిలబెట్టుకుంటాను ఈ వెజ్ ఐటమ్స్ – ఐస్ క్రీమ్స్ – జ్యూస్ …….. అన్నీ మీకోసమే కుమ్మేయ్యండి .
దేవత : ఇన్ని ఎవరైనా తింటారా ? .
చూసాను చూసాను కానీ తినండి , బ్రేజర్ ఇవ్వండి హ్యాంగర్ కు తగిలిస్తాను వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు .
దేవత : నో నో నో ……. నన్ను తాకితే దెబ్బలతో ఆగుతాను – ఈ బ్రేజర్ తాకితే చంపేస్తాను – నా ప్రాణం ……… ఊహూ నా ప్రాణం కంటే ఎక్కువ .
నా ఆనందానికి అవధులు లేవు – సంతోషపు షాక్ లో అలా ఉండిపోయాను – ఎవరెస్టు శిఖరాన్ని చేరి ప్రపంచం మొత్తానికీ వినిపించేలా కేకలువేస్తున్నాను లోపల ………. 
దేవత : హలో హలో ………. ఎక్కడికి వెళ్లిపోయారు అని చేతిపై గిల్లేసారు .

స్స్స్ ………. , అయినా అంత స్పెషాలిటీ ఏముంది మేడం ఇందులో ………..
దేవత : అదీ అదీ …….. అని మాటల్లో వర్ణించలేనంత ఉత్సాహంతో చెప్పబోయి , అయినా మీకెందుకు చెప్పాలి ఫుడ్ తినడానికి పిలుచుకుని వచ్చారు ముందు ఆ సంగతి చూడండి అని బ్రేజర్ ను ఏకమయ్యేలా హత్తుకుని కాలర్ పై లవ్ యు అంటూ ముద్దుపెట్టారు .
ఆ ముద్దు నా మెడపై పెట్టినట్లు – దేవత నన్నే ఏకమయ్యేలా హత్తుకున్నట్లు గాలిలో తెలిపోయి డైనింగ్ టేబుల్ చైర్లోకి కూలబడ్డాను . 
దేవత: నెమ్మదిగా …….. ఏమయ్యింది .
నో నో నో గా …… మేడం అని వెజ్ ఐటమ్స్ అన్నింటినీ దేవత ముందు ఉంచి అలా చూస్తూ ఉండిపోయాను .
దేవత : మీరూ తినండి .
లేదు లేదు ……… ఎయిర్పోర్ట్ లో తిన్నదే ఇంకా అరగలేదు – ఆకలి వేసినప్పుడు తింటాను తినండి అని తింటున్న దేవత కళ్ళకు తన hairs అడ్డుగా వస్తుండటం చూసి ప్రక్కకు జరపబోయాను .
అంతే ఎడమచేతితో వేళ్ళను విరిగిపోయేలా తిప్పేసి , నొప్పికి విలవిలలాడిపోవడం చూసి వదిలారు – ఇంకొక్కసారి టచ్ చెయ్యాలని ప్రయత్నిస్తే భోజనం మధ్యలో వదిలేసి వెళ్లిపోతాను .
అమ్మో అమ్మో ……… అందాల రాక్షసి అండీ మీరు అంటూ నొప్పితో చేతిని విదిల్చి , గా …….. మేడం ఇంతకూ బ్రేజర్ పై ఉన్న లోగో అర్థం ఏమిటి ? .
దేవత : sorry ………
గా ……. మేడం , అది చెప్పడానికి కూడా …….
దేవత : sorry అంటే నాకు కూడా తెలియదని అర్థం – తెలుసుకోవాలని మీకంటే నాకు ఎక్కువ ఆసక్తి ………. , దానికోసం నా హస్బెండ్ కు తెలియకుండా ఉదయం నుండీ క్యాబులో సిటీ మొత్తం చుట్టేసాను .
What ……… నాకోసం నాలానే సిటీ మొత్తం ……….
దేవత : నీకోసం ……. అదే అదే మీకోసం ఎందుకు సెర్చ్ చేస్తాను .
అదే అదే ఎవరికోసమో అన్నారుకదా వాడికోసం ………
దేవత : ఆ దేవుడిని వాడు అంటే నేనిప్పుడే లేచి వెళ్లిపోతాను – నా దేవుడు .
 దేవుడినా …….. నిమిషం నిమిషానికీ దేవత నన్ను ఎవరెస్టుని మించి పైకి తీసుకెళ్లిపోతున్నారు – కలుగుతున్న సంతోషానికి ఇప్పటివరకూ పేరు కానీ కొలత కానీ కనిపెట్టనేలేనంత ……….. ఆఅహ్హ్ …….. ఏమిటీ మాధుర్యం అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
దేవత : వెళ్లిపోతాను .
Sorry sorry మేడం వాడు కాదు వారు ………
దేవత : ok ok నా దేవుడు అని నాలానే ఫీల్ అవుతున్నారు .
ఇంతకూ ఆ దేవుడు – మీ దేవుడు కనిపించారా ? .
దేవత : ప్చ్ …….. కళ్ళల్లో చెమ్మతో తినడం ఆపేశారు .
Please please గా ….. మేడం , ఆ బాధను తిండిపై చూయించకండి అని లేచిమరీ గుంజీలు తీస్తున్నాను .
దేవత : ఒక్కసారిగా నవ్వుకుని , నా ప్రాణం పోయేలోపు ఒక్కసారైనా చూయించమని దుర్గమ్మను మొక్కుకున్నాను లేకపోతే నేనే ఒక భద్ర కాళీని అయిపోతాను .
నిజమే నిజమే నేను ఐదారుసార్లు రుచిచూసాను – ఆ కోపాన్ని భరించడం కంటే మీ దేవుడిని మీ ముందు ప్రత్యక్షము చెయ్యడమే మంచిది అని కోరిక తీరుస్తారు లేండి.
దేవత : థాంక్స్ – థాంక్యూ soooooo మచ్ అని సంతోషంతో తిన్నారు . అవునూ ……… నన్ను పిలిచిన ప్రతీసారీ గా ….. గాడె ……. దే …… దేవ …….. మేడం అంటున్నారు ఏమిటి దానర్థం . 
నేను చెప్పనేరాదు కానీ మీరే తెలుసుకోవాలి గా …….. మేడం అనడంతో ……..
దేవత : ముత్యాలు రాల్చున్నట్లు సంతోషంతో నవ్వుకున్నారు – ఆ నవ్వడంలో వెక్కిళ్ళు పట్టడంతో ……….
వాటర్ బాటిల్ – కూల్ డ్రింక్ – జ్యూస్ ……… మూడింటిని ఓపెన్ చేసి దేవత ముందు ఉంచి , ఆప్యాయంగా నెత్తిపై స్పృశించబోయి ఆగిపోయాను .
దేవత : నీళ్లు తాగి , అదీ అలా మాటపై నిలబడాలి …….. థాంక్స్ అని మొత్తం ఐటమ్స్ తినేసి ఐస్ క్రీమ్ అందుకున్నారు .
నో అనిచెప్పి ఇంతలా తింటున్నారు ఇక ఇష్టంతో తింటే ఇంకెంత తింటారో ……….
దేవత: దిష్టి పెట్టకండి , మొత్తం బిల్ పే చేసేస్తాను .
ఎక్కడ నుండి అండీ , అక్కడ నుండేనా ………..
దేవత : మళ్లీ మొదటికొచ్చారు అని తిన్న చేతితోనే నా చేతిపై గిల్లేసారు .

స్స్స్ ఆఅహ్హ్ …….. wow దే ……. మేడం తిన్న ఫుడ్ అని నన్ను నేను మరిచిపోయి చేతిపై అంటుకున్న మెతుకులను తిని , మ్మ్మ్ ఆఅహ్హ్……… అంటూ నాలుకతో నాకుతూ అమృతం అని ఫీల్ అయ్యి కొన్ని క్షణాల తరువాత కళ్ళు తెరిచాను . దేవత కోపం చూస్తేనే కానీ తెలియలేదు ఎంతపెద్ద తప్పు చేశానో ……. , shit shit ఇప్పటివరకూ చేసినదంతా వృధా , దేవత ఖచ్చితంగా వెళ్లి ………
దేవత : భద్ర కాళీలా లేచి , కోపంతో ఊగిపోతూ మీ మగాళ్లంతా ఒక్కటే అని హ్యాండ్ బ్యాగుతో కొట్టి తృప్తి చెందక వెంట్రుకలను నొప్పికలిగేలా లాగేసి బయటకు వెళ్లేంతలో ………….

ఫ్లైట్ జర్క్ ఇచ్చింది . కొన్ని క్షణాలపాటు …… ఫ్లైట్ సముద్రంలో కొలాప్స్ అయిపోతుందేమో అన్నంతలా ఒడిదుడుకులకు లోనయ్యింది . దేవత పట్టుతప్పి కిందపడేంతలో ఒక చేతితో డైనింగ్ టేబుల్ పట్టుకుని మరొకచేతితో దేవత నడుమును చుట్టేసి గట్టిగా పట్టుకున్నాను కిందపడకుండా ………..
కొన్ని క్షణాలకు సాఫీగా వెళుతోంది – అంతలో పైలట్ మాటలు వినిపించాయి sorry for the disturbence – సడెన్ థండర్ వలన ఇలా సంభవించింది – problem solved have a nice sleep and safe journey పాసెంజర్స్ ……… sign out .

దేవత : ఎక్కడ ఉన్నారో చూసుకుని మరింత కోపంతో నానుండి వేరయ్యి , నన్ను అమాంతం సోఫాలోకి తోసేసి , మళ్లీ నన్ను కలవడానికి గానీ మాట్లాడటానికి గానీ ప్రయత్నించారో …….. అని కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ బయటకు వెళ్లబోయి ఏదో చూసినట్లు ఆగిపోయారు .
దేవత ఎందుకు ఆగారో చూస్తే , ఫ్లైట్ కుదుపులకు డోర్ వెనుక హ్యాంగర్ కు తగిలించిన బ్రేజర్ కిందపడినట్లు – సరిగ్గా ఎలా పడిందంటే ” JIM ” లోగో క్లియర్ గా కనిపించేలా ………… 
దేవత : కన్నీళ్లను తుడుచుకుని వణుకుతున్న చేతులతో బ్రేజర్ అందుకుని చూసి గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు . నావైపుకు తిరిగి ఆనందబాస్పాలతో మై గాడ్ అంటూ క్షణంలో నా ఒడిలోకి చేరిపోయి sorry sorry ……… ఇంకా sorry ఏంటి లవ్ యు so మచ్ గాడ్ అని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కౌగిలించుకున్నారు .

206 c
Donate ===>>UPI ID :pdfs2@ybl
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-
pdfs2@ybl

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

 

continue parts kosam naa facebook ki message cheyandi]

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
grandpashabet
grandpashabet
grandpashabet
İzmir psikoloji
creative news
Digital marketing
radio kalasin
radinongkhai
gebze escort
casibom
casibom
extrabet giriş
extrabet
sekabet güncel adres
sekabet yeni adres
matadorbet giriş
betturkey giriş
casibom
casibom
casibom
tiktok video indir
Türkçe Altyazılı Porno
eryaman yüzme kursu
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
Deneme Bonusu Veren Siteler 2025
deneme bonusu veren siteler
grandpashabet
marsbahisgrandpashabet güncel girişligobetsetrabet
marsbahismarsbahismarsbahis