Srungara Kathamaalika

Srungara Kathamaalika – 169 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 169 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 169 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
కృష్ణగాడు ……… వైజాగ్ మహేష్ సహాయంతో అందరికీ దేవలోకపు భోజనాల ఏర్పాట్లు చేసినట్లు తమ్ముళ్లూ – అంకుల్స్ ఎదురుగా ఉన్న ఇంటి నుండి పెద్ద పెద్ద పాత్రలు తీసుకొచ్చారు . వడ్డించబోతే ………..
ఊరి అమ్మలు : మా అందరి దేవత కనీసం టిఫిన్ కూడా చేయలేదు , దేవత తిన్న తరువాతనే మేమూ తింటాము అని అందరూ ఒక్కమాటగా చెప్పారు . ఏంటి శ్రీవార్లూ ……….. ఏమంటారు .
అంకుల్ వాళ్ళు : మా ఇంటి దేవతలు ఎలా అంటే అలా అని బదులివ్వడంతో , 
అదీ ఆ మాట అన్నారు సరిపోయింది అని అమ్మలందరూ నవ్వుకున్నారు .

లోపల గదిలో నిద్రలోనే నేను పెట్టిన ముద్దులు గుర్తుకొచ్చినట్లు , నిద్రలో ఉండగానే ప్రక్కనే ఉన్న బుజ్జిఅక్కయ్య బుజ్జిచెంప చెళ్ళుమంది .
అంతే గదిలో ఉన్న అమ్మావాళ్ళు , లావణ్య వాళ్ళు – ఇక్కడ టీవీలో చూసి మురిసిపోతున్న అమ్మ చెల్లి ఏంజెల్స్ అందరమూ అవాక్కయ్యాము .

బుజ్జిఅక్కయ్య స్స్స్ ….. స్స్స్ …… అంటూ రుద్దుకుని ఆ వెంటనే అమ్మలూ – లావణ్య వాళ్ళతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని ఆ వెంటనే నోటికి తాళం వెయ్యడం చూసి మేమూ నవ్వుకున్నాము . అంతలోనే మరొక దెబ్బ ……….
ఈ సారి బుజ్జిఅక్కయ్య స్స్స్ స్స్స్ ……. అని గట్టిగా అనడంతో ,
అక్కయ్యకు మెలకువవచ్చిచూసి , కళ కాదా నిజంగానే నా బుజ్జిచెల్లిని కొట్టానా , లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ……… అంటూ లేచి ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని కన్నీళ్లు కార్చారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………… తమ్ముడు అదే అదే నా తమ్ముడి ముద్దులు గుర్తుకువచ్చాయా ? అయితే మళ్లీ కొట్టు అని కన్నీళ్లను తుడిచి కళ్లపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : అవును బుజ్జిచెల్లీ ……….. , చాలా చాలా కన్ఫ్యూజన్ ఒక క్షణం ఆ ముద్దులు ఎక్కడో ఇంతకుముందు ఆస్వాదించాట్లు వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది ఇంకా ఇంకా ఆ ముద్దులు కావాలి అనిపిస్తుంది – మరుక్షణం వాడిని లవ్ యు బుజ్జిచెల్లీ నీ తమ్ముడిని చంపెయ్యాలి అనిపిస్తోంది – తెలుసుకదా బుజ్జిచెల్లీ ………. నా ముద్దులు కేవలం మన తమ్ముడికి మాత్రమేనని .

నిజమే కదా తల్లీ ……….. 
అక్కయ్య : చుట్టూ ఉన్నది అంటీ వాళ్ళు అనుకుని లవ్ యు అమ్మా – డార్లింగ్స్ అంటూ సునీతమ్మ ప్రక్కనే కాంచన అమ్మ , కవితమ్మ ఉండటం చూసి ఒక్కసారిగా వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . అమ్మలూ ……… అంటూ కొన్ని క్షణాలపాటు మాట పడిపోయినట్లు అలా కదలకుండా చూస్తూ ఉండిపోయారు .
సునీతమ్మ వాళ్ళు : తల్లీ వాసంతి తల్లీ తల్లీ ……… అంటూ ముగ్గురూ బుజ్జిఅక్కయ్యతోపాటు ప్రాణంలా కౌగిలించుకుని మేమే తల్లీ ………. చివరికి బుజ్జిదేవుడి వలన మా దేవత దగ్గరికి చేరుకున్నాము .

బుజ్జిదేవుడు అన్న మాట నేరుగా హృదయానికి తాకినట్లు , అక్కయ్య స్పృహలోకివచ్చి అమ్మలూ అమ్మలూ ………. తమ్ముళ్లు తమ్ముళ్లు వచ్చారా ఎక్కడ ఎక్కడ అంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని బయట ఉన్నారా అంటూ వడివడిగా బయటకువచ్చారు .
తల్లీ తల్లీ వాసంతి తల్లీ వాసంతి ……….. అంటూ వందలమంది ఊరిఅమ్మలు , అక్కయ్య చుట్టూ చేరి ప్రాణంలా కౌగిలించుకున్నారు . 

కృష్ణ : లావణ్య ………. అమ్మ గురించి అక్కయ్యకు ఇప్పుడే తెలియనివ్వకు .
లావణ్య : అలాగే సర్ ……… ఎంజాయ్ చెయ్యండి అంటూ మేడమీదకు వెళ్లి చూయించింది . 
కృష్ణ : రేయ్ మామా ……… , మన కులదైవం అమ్మవారి మరియు ఆత్మీయులైన ఊరి జనం సమక్షంలో మన దేవత అక్కయ్య ……… అమ్మ గుండెలపై – నా మిత్రుడు గుండెలపై చేరాలి .
లవ్ యు రా మామా ………. అని కౌగిలించుకున్నాను. 

అంతమంది అమ్మల ప్రేమను చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరి , నాన్నలూ ………. ఇలా చూడటానికే బ్రతికి ఉన్నానేమో ………
ఎంజాయ్ అమ్మా ……… ఇక జీవితాంతం ఇలాంటి సంతోషాలను మాత్రమే చూస్తారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అందరితోపాటు ఆస్వాదించాను .

అక్కయ్య : చుట్టూ అంతమంది ప్రేమానురాగాలకు తడిచి , కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మలూ ………. మీరెక్కడ ఉన్నారో తెలిసికూడా రాలేదు – మిమ్మల్ని చాలా చాలా బాధపెట్టాను నన్ను క్షమించకండి ఎవరు ఎలా శిక్షిస్తారో శిక్షించండి .
అమ్మావాళ్ళు : అవును శిక్షించాల్సిందే , పెద్ద శిక్ష వెయ్యాల్సిందే ముద్దుల శిక్ష అని ప్రాణం లా ముద్దులుపెట్టారు . 
సునీతమ్మా ……… మీరైనా శిక్షించండి మీ బుజ్జిదేవుడిని మీనుంది దూరం చేసాను  – ఒక్కసారైనా కలవాల్సింది కలిసి తప్పును ఒప్పుకోవాల్సింది అని అక్కయ్య తలదించుకున్నారు .
సునీతమ్మ : మా దేవతను శిక్షించడమా అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని , జరిగిందేదో జరిగిపోయింది . తమ్ముళ్లను – అమ్మను దూరం చేసుకుని ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావో ……… తలుచుకుంటేనే మాకళ్ళల్లో కన్నీళ్లు అంటూ తుడుచుకుని , తల్లీ ………. నీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లను ……….
అక్కయ్య : అమ్మలూ అమ్మలూ ……… ఎక్కడ ఉన్నారు బస్ లో ఉన్నారా ? – బుజ్జిచెల్లీ మన తమ్ముళ్లను చూద్దాము పదా అని ఒక్కొక్క బస్ ఎక్కి చూసి నిరాశతో కిందకువచ్చి , అక్కయ్యలూ ………. మీరు చూశారా అని మేడమ్స్ గుండెలపై చేరారు . 
మేడం లిద్దరూ ……… తలలను రెండు విధాలుగా ఊపడం చూసి అందరమూ నవ్వుకున్నాము . వాసంతి …….. నువ్వు ఏడుస్తున్నావు అనిచెప్పడంతో వచ్చేసాము .
అక్కయ్య : అమ్మలూ ……… తమ్ముళ్లు తమ్ముళ్లు .
అమ్మలు : తల్లీ ……… తమ్ముళ్ల దగ్గరికి ఇలానే వస్తావా , ఇలా చూసి నీ తమ్ముళ్లు తట్టుకోగలరా ……….. , అందుకే మా దేవతను తీసుకొస్తాము అని మేము వచ్చాము .
అక్కయ్య : లేదు లేదు , తమ్ముళ్ల కంట కన్నీరు రాకూడదు రెడీ అవుతాను అమ్మలూ ………..
సునీతమ్మ : అంతకంటే ముందు భోజనం చెయ్యాలి , మా చేతులతో ప్రేమతో తినిపిస్తాము . 

తమ్ముళ్లు – అంకుల్ వాళ్ళు అలర్ట్ అయిపోయి అందరికీ చకచకా వడ్డించారు . 
సునీతమ్మ మొదలుకుని ఒక్కొక్కరూ ప్రేమతో ముద్దలుకలిపి అక్కయ్య – బుజ్జిఅక్కయ్యకు తినిపించి ఇద్దరి చేతులతో తిని బుజ్జిఅక్కయ్య వైపు కన్నుకొట్టి మురిసిపోయారు .
అక్కయ్య : తింటూనే బుజ్జి….చెల్లీ ……… వీ…..రంతా ………
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… మిమ్మల్ని కలిసిన క్షణం నుండీ వందలాది అపద్దాలు చెప్పాను , నన్ను క్షమిస్తారు కదూ – కావాలంటే లోపల నిద్రలో కొట్టినట్లు ఒక్కొక్క అపద్దానికి ఒక్కొక్క చెంప చెళ్లుమనిపించండి కానీ మీ గుండెలపైనుండి మాత్రం …………
అక్కయ్య : అలా జరగాలంటే నా ప్రాణ ……….
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… అంటూ బుజ్జి పెదాలతో పెదాలను మూసేసి , అలా దేవత ఎప్పుడూ మాట్లాడకూడదు అని ప్రాణంలా చుట్టేసింది .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ …….. అని నవ్వడం చూసి ,
అమ్మలందరూ సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , మా దేవత ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి .
బుజ్జిఅక్కయ్య : మీరు తొందరగా తమ్ముళ్లను చూయిస్తే ………. అక్కయ్య ఇలానే నవ్వుతూ ఉంటారు అని మళ్ళీ ముద్దుపెట్టారు .

తల్లీ తల్లీ ……… అంటూ పెద్దమ్మ – రాధ అంటీ – మేడమ్స్ , అమ్మా అమ్మా …….. అంటూ లావణ్యవాళ్ళు ప్లేట్లతోపాటు వచ్చి తినిపించి తిని , మమ్మల్ని కూడా క్షమిస్తావు కదూ కావాలంటే బుజ్జితల్లిని కొట్టినట్లు మమ్మల్నీ కొట్టు ఆ దెబ్బలలో ఏదో మాధుర్యం ఉందని ఉదయం తెలిసింది .
చెల్లి – బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ …….. నావైపు చూసి నవ్వుకుని , అన్నయ్యా – నాన్నా – మావయ్యా మావయ్యా ……….. మీవలన కేవలం మీవలన మేముకూడా అన్నే అపద్దాలు ఆడాము క్షమాపణ అడగడానికి ప్రక్కన కూడా లేమే ఇప్పుడెలా అమ్మా – అమ్మమ్మా ………. మీరే రక్షించాలి అవసరమైతే ఆ దెబ్బలు అని నవ్వుకున్నారు .

తృప్తిగా తిన్న తరువాత , అమ్మలూ ……… నిమిషాల్లో రెడీ అవుతాను తమ్ముళ్ల దగ్గరికి వెళదాము – బుజ్జిచెల్లీ ……….
లవ్ టు అక్కయ్యా ……… అంటూ అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి విక్టరీ సింబల్ ను షూట్ చేస్తున్న లావణ్య వైపు చూయించారు . 
అమ్మ : నాన్నా ………. ఆ ముద్దుకూడా నీకే అన్నమాట అని అందరితోపాటు ఆనందించారు .

అక్కయ్య : పెద్దమ్మ అంటీ మేడమ్స్ ముందు ఆగి , పెద్దమ్మా – అక్కయ్యలూ ……… వీరంతా,
మళ్లీ అపద్దo చెప్పాలా అని కంగారుతో తల్లీ తల్లీ ……… రాగానే అన్నీ విషయాలూ చెప్పారు – వీళ్ళను చూస్తే కిడ్నప్ గ్యాంగ్ లా కనిపిస్తోంది అందుకే నేను రాధ మీ అక్కాచెల్లెళ్ళు లావణ్య తల్లులు అందరూ అందరూ వస్తున్నాము . 
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ……… అని ప్రాణంలా కౌగిలించుకుని , రండి మరి అందరమూ రెడీ అవుదాము .
పెద్దమ్మ : తల్లీ ……… నువ్వు నిద్రలో ఉన్నప్పుడు మేమంతా రెడీ అయ్యాము . నీ బుజ్జి బంగారు చెల్లిని రెడీ చేసి తమ్ముళ్ల కోసం ఎలా రెడీ అవుతావో అలా రెడీ అవ్వు అని నుదుటిపై ముద్దుపెట్టి లోపలికి పంపించారు . మొబైల్ దగ్గరికివచ్చి బుజ్జితల్లి దగ్గర నుండీ లావణ్య వరకూ అందరిదీ ఒకటే టెన్షన్ , మహేష్ – కృష్ణ ……. భారం మొత్తం మీ మీదనే వేశాము . 
పెద్దమ్మా ……….. లోపలికి వెళ్లినవాళ్ళు దేవతలు – వాళ్ళ సంతోషమే మన సంతోషం – అంతటికీ మన అమ్మవారు ఉన్నారు – మేమైతే దెబ్బలు తినడానికి రెడీ ………. ఏరా మామా ? .
కృష్ణ : రేయ్ మామా ………. తొలి దెబ్బ నాది , అడ్డు వచ్చావో ఖేల్ ఖతం .
అంతే అక్కడ ఇక్కడ సంతోషంతో నవ్వులు విరిశాయి .

పెద్దమ్మ – మేడమ్స్ : తల్లులూ ……… మీ అమ్మ – బుజ్జిఅమ్మ లను రెడీ చెయ్యడానికి వాళ్ళ తమ్ముళ్లు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన పట్టుచీరలు – నగలు మొత్తం మొత్తం రెడీ చెయ్యండి .
లావణ్యవాళ్ళు : wow ……… లవ్ యు లవ్ యు పెద్దమ్మా – అమ్మలూ , అమ్మమ్మా ………. ఎన్ని ఉన్నాయో చూసి ఎంజాయ్ చెయ్యండి అని అంటీవాళ్ళ సహాయంతో రెండు ఇళ్ళల్లోనుండి మరియు పైనుండి తీసుకొచ్చి హాల్లో ఉంచారు . 
హల్ కూడా సరిపోకపోవడం చూసి అంతులేని సంతోషంతో లవ్ యు లవ్ యు నాన్నలూ ………. అని మా చేతులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
చెల్లి – ఏంజెల్స్ : అమ్మా – అమ్మమ్మా ……… మీ నాన్నలు చేసినదల్లా మేము ఇష్టంతో ప్రేమతో సెలెక్ట్ చేసినవాటికి పే చేశారు అంతే – క్రెడిట్ మొత్తం మాకు చెందాలి .
అమ్మ : మా చేతులను వదిలి , నాన్నలూ ……… దూరం వెళ్ళండి మరింత దూరం అని తోసి , తల్లులూ …….. అంటూ కౌగిలిలోకి ఆహ్వానించడంతో ,
లవ్ యు అమ్మా – లవ్ యు అమ్మమ్మా ……….. అంటూ అమ్మ కౌగిలిలోకి చేరిపోయి , లవ్ యు అంటూ కన్నుకొట్టారు .
ఇద్దరమూ ………. ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చెరొకవైపు చేరి సెల్ఫీలు తీసుకుని ఆనందించాము .

అర గంట తరువాత గదిలోనుండి బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని అక్కయ్య బయటకువచ్చి హల్ మొత్తం అడుగుపెట్టడానికి కూడా వీలులేకుండా పరిచిన పట్టుచీరలు – నగలను చూసి ఆశ్చర్యపోయారు .
అందరి నుండీ మాత్రం wow అమ్మా – బుజ్జిఅమ్మా ………. బ్యూటిఫుల్ అని అందరూ కన్నార్పకుండా అలా చూస్తుండిపోయారు . 
అక్కయ్య ……….. చిన్నప్పుడు మేము ఇచ్చిన పట్టుచీరలో నగలేవీ లేకున్నా దేవతలా – బుజ్జిఅక్కయ్య బార్బీ డ్రెస్ లో బుజ్జి ఏంజెల్ లా ఉన్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… వీటన్నింటినీ మీకోసమే ,
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా ………. ఈ చీర ………
పెద్దమ్మ : తల్లీ ……… దేవత – బుజ్జిదేవతల్లా ఉన్నారు – మా దిష్టి నే తగిలేలా ఉంది  అని దిష్టి తగలకుండా కాటుక పెట్టి లవ్ యు అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . లావణ్య కారుణ్య ……… మొత్తం అన్నింటినీ బస్ లలోకి చేర్చండి ప్రయాణానికి సమయం అయ్యింది – మేము మా తల్లి ఊరిని చూసి తరించాలి ముందు నువ్వు మీ అమ్మల దగ్గరికి వెళ్ళు .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా ………. నేనంటే ఎందుకు పెద్దమ్మా ………
పెద్దమ్మ : మళ్లీ మొదలెట్టావా తల్లీ ………. , ఇన్నిరోజులు ప్రశ్నలకు ఈ సాయంత్రం లోపు సమాధానాలు దొరుకుతాయి అని బయటకు పిలుచుకునివెళ్లారు .

బుజ్జాయిలు : అమ్మా అమ్మా ………. మేమూ మీతోపాటు వస్తున్నాము – అన్నయ్యలు – నాన్నలు వీలుచూసుకుని కార్లలో వస్తారంట .
అక్కయ్య ఆనందబాస్పాలతో అంటీవాళ్ళవైపు చూసారు . అప్పటికే లగేజీలతో రెడీగా ఉండటం చూసి లవ్ యు అని మురిసిపోయారు .
అమ్మావాళ్లు : ఇన్ని సంవత్సరాలు మన వాసంతికి తోడుగా ఉన్న మీ నుండి మా దేవతను ఒక్కసారిగా దూరం చేయలేము – తోడుగా వస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు – మిమ్మల్ని మా ప్రాణంలా చూసుంటాము అని చెప్పారు .
అక్కయ్య : అమ్మలూ ………. ఇంకెంతసేపు .
అక్కడ – ఇక్కడ అందరూ సంతోషంతో నవ్వుకుని , తల్లీ ……… మేమెప్పుడో రెడీ అంటూ ముందు పెద్దమ్మ – అంటీవాళ్ళు – మేడమ్స్ – లావణ్య వాళ్ళను బస్ ఎక్కేలా చూసారు – అదే బస్ లోనే బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్య ఎక్కబోతే ,
అందరూ స్టాప్ స్టాప్ అని అమ్మలతోపాటు రమ్మని ఆర్డర్ వేశారు .
అమ్మావాళ్ళు : లవ్ యు లవ్ యు అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ వెనుక బస్ ఎక్కి అమ్మల మధ్యలో కూర్చున్నారు . రాధ అంటీ ఇంటి తాళాలను వదినలకు అందించి బుజ్జిమహేష్ తోపాటు బస్ ఎక్కారు .
అక్కయ్య : బస్సెస్ కదలడంతో , అక్కయ్య కంగారుపడుతూ బుజ్జిచెల్లీ ……… మీ అమ్మ – మన తల్లులు ఉదయం నుండీ కనిపించనేలేదు . 
బుజ్జిఅక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా వెనుక బస్ ఎక్కడం చూసాను అక్కయ్యా అని మరొక అపద్ధం చెప్పి , మళ్లీ లవ్ యు అక్కయ్యా ………
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని సునీతమ్మ ఒడిలో కూర్చున్న బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నారు .

అక్కయ్య : అమ్మలూ ………..ఎయిర్పోర్ట్ కు వచ్చామంటే తమ్ముళ్లు ఎక్కడున్నారో అర్థమైంది . అమ్మకూడా ఉండి ఉంటే ……….. అని కళ్ళల్లో చెమ్మతో సునీతమ్మ గుండెలపై చేరారు .
సునీతమ్మ : నవ్వుకుని , అక్కయ్య బుగ్గలను అందుకుని , తల్లీ ……… అక్కయ్య మనసు ఏమిటో నీ తమ్ముడికి తెలియదా ? .
అక్కయ్య : అంటే అమ్మ ………..
సునీతమ్మ : ఎంతో శ్రమించి , స్వయంగా మన govt అమ్మను దుబాయ్ నుండి ఇండియాకు తీసుకొచ్చేలా చేశారు – మా స్నేహితురాలు ల్యాండ్ అయిన తరువాతనే మా దేవత ఎక్కడుందో చెప్పాడు మా బుజ్జిదేవుడు .
అక్కయ్య : అంటే …………
సునీతమ్మ : అక్కయ్య వైజాగ్ లో ఉందని కొద్దిరోజుల ముందే నీ ముద్దుల తమ్ముడికి తెలుసు అని అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అక్కయ్య : తమ్ముడూ ………. అంటూ చెమ్మను సంతోషంగా మార్చుకుని లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ గుండెలపై చేతిని వేసుకుని పరవశించిపోయారు . తమ్ముడూ ……… మాటిచ్చినట్లుగా నీకు నా సర్వస్వాన్ని అర్పించలేకపోయాను – అందుకే నిన్ను – అమ్మను ఒకసారి చూసి మీకు శాశ్వతంగా దూరమైపోతాను అని కన్నీళ్లను అమ్మలకు కనిపించకుండా వెంటనే తుడుచుకుని లోలోపలే అంతులేని బాధను ………….

కృష్ణగాడు పర్మిషన్ తీసుకున్నట్లు సెక్యురిటి బస్ లన్నింటినీ నేరుగా బ్యాక్ వే ద్వారా రన్ వే దగ్గరికి పోనిచ్చారు . 
అక్కయ్య : అందరితోపాటు కిందకుదిగి , అమ్మలూ ……… అదే ఫ్లైట్ అని పెద్దమ్మ వైపు చూసారు . 
మరొక అపద్ధం చెప్పలేక తల్లులూ ……… త్వరగా లగేజీ లోపల ఉంచి ఎక్కండి – మీ అమ్మ తన తమ్ముళ్ల గుబడెలపైకి చేరాలి అని నిమిషాల్లో అందరూ ఫ్లైట్ లో సెటిల్ అయిపోయారు . 
అక్కయ్య ……….. బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని సునీతమ్మ కాంచనమ్మ సీట్ల మధ్యలో కూర్చుని ఎప్పుడెప్పుడు తమ్ముళ్లను చూస్తానా అని ఆతృత ఉత్సాహం హుషారు అంతులేని ఆనందంతో తనలోతాను చిలిపి ముసిముసినవ్వులు నవ్వుకోవడం చూసి ,
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యను కవ్వించాలి  అని , అమ్మలూ …….. తమ్ముళ్లు ఒక మోస్తారు అందంగానైనా ఉంటారా అని వాళ్ళవైపు కన్నుకొట్టి , ఎందుకంటే మా అక్కయ్య మీ తల్లి అందానికే దేవతలా ఉంటుంది అని పెదాలపై ప్చ్ …….. అని ముద్దుపెట్టారు . 
అమ్మలు : బుజ్జితల్లీ ……… మొదట చూసి మాకే ఏంటి ఇలా ఉన్నాడు అనిపించింది – పొట్టిగా నల్లగా బక్కగా ……… గట్టిగా గాలి విసిరితే ఎగిరిపోయేలా ఉండటం చూసి మాకే బాధవేసింది – ఇన్ని సంవత్సరాలూ ఎక్కడో హైద్రాబాద్ లో కూలీ పని చేసుకుని ఎలాగోలా నెట్టుకొచ్చాడు . చిన్నప్పుడు బుజ్జిదేవుడిలా ప్రాణంలా చూసుకున్నామా ఇప్పుడైతే చూడటానికే అసహ్యం ………… మేమైతే దూరం నుండే పలకరించాము – నీ తమ్ముడు వైజాగ్ రాకపోవడానికి కూడా ఇదీ ఒక కారణం .
అంతే అక్కయ్య కన్నీళ్ళతో మరొకవైపు కోపంతో అమ్మలను కొట్టబోయి లవ్ యు లవ్ యు అమ్మలూ ……….. తమ్ముళ్లు ఎలా ఉన్నా నా ప్రాణం కంటే ఎక్కువ – తప్పంతా నాది ఆ శిక్ష నాకు పడాలి – తమ్ముళ్లూ ……… క్షమించండి క్షమాపణకు కూడా అర్హత లేనిదాన్ని అని బుజ్జిఅక్కయ్యను హత్తుకుని విలవిలలాడిపోయారు . 
అమ్మలూ : తల్లీ తల్లీ …….. కొట్టొచ్చు కదరా , 
అక్కయ్య : లవ్ యు అమ్మలూ ……….. , తమ్ముళ్లను అలా అనగానే నన్ను నేను మరిచిపోయాను .
సునీతమ్మ : లవ్ యు తల్లీ ……….. మళ్లీ బుజ్జిదేవుడిలా మార్చుకుందాములే అని ఓదార్చారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా ………. , ఇదంతా మా అందమైన అక్కయ్యకు అందమైన సర్ప్రైజ్ అందించడానికే అని ప్రాణంలా హత్తుకుని పెదాలపై చిరునవ్వు వచ్చేవరకూ ముద్దులవర్షం కురిపించారు . 

ఇక్కడ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు చూసి నా కళ్ళల్లోనుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి మావయ్యా మావయ్యా ………. మీరు నల్లగా …… పొట్టిగా అంటే ఇప్పుడున్న హైట్ లో సగం – బక్కగా అంటే ……… అని నవ్వుకుని గిలిగింతలుపెట్టి wow……… అమ్మ మిమ్మల్ని చూడగానే వెంటనే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతారు నన్ను ప్రాణంలా చుట్టేశారు . 
లవ్ యు ఏంజెల్స్ అని ముసిముసినవ్వులతో ముద్దులుపెట్టాను .
ఫ్లైట్ విజయవాడలో ల్యాండ్ అవుతోంది అన్న అనౌన్స్మెంట్ 5 నిమిషాలలో ల్యాండ్ అవడం – అక్కడ రాథోడ్ అదే సమయానికి టేకాఫ్ చెయ్యడం ఒకేసారి జరిగాయి .
ఏంజెల్స్ : మావయ్యా – అమ్మమ్మా ……….. మరొక రెండు గంటలలో ఇప్పుడు 5 గంటలు అంటే 7 గంటలలోపు ……….. జీవితం లోనే the best moment ఆస్వాదించబోతున్నాము యాహూ యాహూ ……….. అంటూ కేరింతలతో అమ్మమ్మా ……….. ఊరిలో అడుగుపెట్టే అదృష్టం ఇప్పటికి లభించింది ఎలా ఉంటుందో చెప్పండి అని వెళ్లి చుట్టేశారు .

అమ్మమ్మ ………. స్వాతి – బుజ్జిఅమ్మ చేతులను అందుకుని ఊరి గురించి చెబుతూ కిందకుదిగి బయటకు నడిచారు .
చెల్లి : శ్రీవారూ – అన్నయ్యా ……… లగేజీ తీసుకుని రండి అని ఆర్డర్ వేసి వాడి పెదాలపై ముద్దుపెట్టి చిలిపినవ్వులతో వెళ్లి స్వప్న చేతిని చుట్టేసింది .
ఇద్దరమూ లగేజీ తీసుకుని అమ్మ వాళ్ళ వెనుకే ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . 

జానకమ్మా ………. ఎన్ని సంవత్సరాలకు ఈ అదృష్టం – మీ రాక కోసం మన ఊరు ఊపిరిబిగిపెట్టుకుని వేచిచూస్తోంది అని పెద్దయ్య సంతోషంతో పలకరించారు .
ఏంజెల్స్ – చెల్లి సంతోషించి కళ్ళల్లో చెమ్మతో అదురుతున్న అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించారు .
వెనుక ఉన్న అన్నయ్యలు పరుగునవచ్చి కౌగిలించుకుని లగేజీ అందుకున్నారు . తమ్ముళ్లూ ………. ఎలా ఉన్నారు అని కృష్ణగాడి అన్నయ్య ఉద్వేగానికి లోనవ్వడం చూసి sorry sorry అన్నయ్యా అని కౌగిలించుకున్నాము .
అన్నయ్య : తమ్ముళ్లూ ……… మీరు sorry చెప్పడం ఏమిటి , ఇక నుండీ రోజూ సంబరాలే అని ముగ్గురమూ ఒకేసారి సంతోషంతో గట్టిగా కేకలువేసి ఆనందాన్ని పంచుకున్నాము .
పెద్దయ్యా ………. అంటూ వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాము . 
మహేష్ – కృష్ణా ………. అంటూ ఆనందబాస్పాలతో హత్తుకుని గర్వపడుతున్నారు.
పెద్దయ్యా – అన్నయ్యలూ ……….. అమ్మ – చెల్లి – అక్కయ్య మరియు నా ఏంజెల్స్ చివరగా బుజ్జిఅమ్మ అని పరిచయం చేశాను .
పెద్దయ్య : సంతోషించి చల్లగా ఉండండి తల్లులూ అని దీవించారు . 
ఏంజెల్స్ : థాంక్స్ పెద్దయ్యా ………. అని చిరునవ్వులు చిందించారు . పెద్దయ్యా …….. అమ్మమ్మ మన ఊరి గురించి చెప్పారు వెంటనే చూడాలని ఉంది . 
పెద్దయ్య : చాలా సంతోషం తల్లులూ ………. , కానీ జానకమ్మా అప్పటి ఊరు వేరు ఇప్పుడు వేరు మీరే స్వయంగా చూడండి అని కార్ల వైపు చూసారు .
అంతే అటువైపు నుండీ ఇటువైపు వరకూ నిలబడిన కార్స్ డోర్స్ ఒకేసారి ఓపెన్ అయ్యాయి .

అమ్మ – చెల్లి – బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ ……… అవాక్కై అలా చూస్తుండిపోయారు – పెద్దయ్యా ………. ఇన్ని కార్లు .
పెద్దయ్య : సంతోషించి , చెప్పానుకదా తల్లులూ ……….. ఇప్పుడు వేరు అని , దీనికే ఇలా అయిపోతే చూడాల్సినవి చూసి ఆనందపడాల్సినవి చాలా ఉన్నాయి అని మావైపు గర్వపడుతూ చూసారు . మహేష్ – కృష్ణ ల వల్ల తల్లులూ ……… ఇంటికి ఒక కార్ , ఇంటి నుండి దగ్గరలోని పొలాలకు కార్లలోనే వెళతాము .
Wow …….. లవ్ యు నాన్నలూ – మావయ్యలూ అని మురిసిపోయారు . 
పెద్దయ్య : తల్లులూ ………. మీకు నచ్చిన కారులో కూర్చోండి , మనం వెళదాము మిగతా కార్లలో మా ఊరి దేవతను తీసుకొస్తారు అనిచెప్పారు .
ఏంజెల్స్ : థాంక్స్ పెద్దయ్యా ……….. మేమంతా ఒకే కారులో , ఎందుకంటే మాకూ అమ్మమ్మతోనే ఉండాలని – మీ బుజ్జిదేవుళ్లకు అమ్మమ్మతోనే ఉండాలని ………….
పెద్దయ్య : అందరూ ఒకే కారులో ……….
ఏంజెల్స్ : ఇరుకుఇరుకుగా ఒకరిపైమరొకరు కూర్చుంటాము పెద్దయ్యా ……… please please కీస్ ఇవ్వండి .
పెద్దయ్య : మీ ఇష్టం తల్లీ అని మావైపు కీస్ విసిరారు . ఇద్దరమూ ……… క్యాచ్ పట్టకుండా కిందకు వదిలేసాము . 
పరుగునవెళ్లి ఒకచేతితో బుజ్జిఅమ్మను ఎత్తుకుని మరొకచేతితో అమ్మ చేతిని అందుకునివెళ్లి ఢిల్లీలోలా బుజ్జిఅమ్మను ముందు కూర్చోబెట్టి , మేమంతా వెనుక ఇరుక్కుని కూర్చున్నాము – మహి , స్వాతి మాపై కూర్చున్నారు .
కృష్ణ : రేయ్ రేయ్ రేయ్ మోసం రా అంటూనే కిందపడిన కీస్ అందుకుని చెల్లితోపాటు కార్ దగ్గరికివచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు .
చెల్లి : అమ్మా – అన్నయ్యా ………. నేనెక్కడ కూర్చోవాలి . 
ఏంజెల్స్ : అమ్మా …….. మీ శ్రీవారి ఒడిలో ,
చెల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లులూ అంటూ వాడి ఒడిలో కూర్చుని , బుంగమూతి పెట్టుకున్న వాడి పెదాలపై గట్టిగా ముద్దుపెట్టడంతో , ఉత్సాహం వచ్చినట్లు మిర్రర్ లో ఏంజెల్స్ కు లవ్ యు చెప్పి పోనిచ్చాడు . 
మా ముందు రేంజ్ రోవర్లో పెద్దయ్య – వెనుక బోలెరోలో అన్నయ్య ప్రొటెక్షన్ లో  గుంటూరు చేరుకున్నాము . 
రేయ్ మామా ……… కాలేజ్ మీదుగా ఊరికి వెళ్ళమని చెప్పాను . బుజ్జిఅమ్మా – ఏంజెల్స్ ………. అక్కయ్య కాలేజ్ అని చూయించాను .
ఏంజెల్స్ : అంటే ప్రక్కనే ఉన్న స్కూల్ మావయ్యది అంటూ సంతోషంతో కారులో నుండే కాలేజ్ – స్కూల్ వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించారు .
15 నిమిషాలలో గుంటూరు మీదుగా ఊరు వెళ్లే రోడ్ లోకి పోనిచ్చాడు .

ఏంజెల్స్ ………. 20 నిమిషాలలో ఊరికి చెర్ ……. కుంటాము అని ఆశ్చర్యంతో రోడ్ వైపు అలా చూస్తుండిపోయాను .
ఏంజెల్స్ : అమ్మమ్మా ………. మట్టిరోడ్డు అన్నారు – ఇక్కడ చూస్తే హైవే లో వెళుతున్నట్లు ఉంది .
అమ్మ : అవును తల్లీ …….. 

కృష్ణగాడు : 10 నిమిషాల సాఫీ ప్రయాణం తరువాత అదిగో బుజ్జిఅమ్మా …….. ఊరి సింహ ద్వారం అక్కడ నుండీ మన ఊరి పొలాలే ………
బుజ్జిఅమ్మ : wow బ్యూటిఫుల్ నాన్నా ………. పచ్చదనంతో కలకళలాడిపోతున్నాయి అని సంతోషంతో చెల్లి బుగ్గపై ముద్దుపెట్టారు .

రేయ్ మామా ……….. రోడ్లు – సింహ ద్వారం ………అని ఆశ్చర్యంగా అడిగాను .
సింహ ద్వారం చేరుకోగానే మావయ్యా మావయ్యా – నాన్నా నాన్నా …….. స్టాప్ స్టాప్ అని ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ సంతోషంతో కేకలువెయ్యడంతో స్టాప్ చేసాడు .
డోర్స్ తీసుకుని అమ్మతోపాటు అందరూ కిందకుదిగి అంతులేని ఆనందంతో ఒకరినొకరు చూసుకుని గెంతులువేస్తూ మురిసిపోతున్నారు . 
సింహ ద్వారం వైపు ఆశ్చర్యంతో చూస్తూ కిందకుదిగాను . 
ఎదురుగా అందరూ ఒకేసారి ” వాసంతి ఆదర్శ గ్రామం ” అని చదివి మావయ్యా ……….. బ్యూటిఫుల్ అని నాదగ్గరికివచ్చి ముద్దులతో ముంచెత్తారు . 
చుట్టూ పొలాల పచ్చదనం – ప్రతీ పొలంలో అత్యాధునిక సేద్యం చెయ్యడానికి అవసరమైన పెద్ద పెద్ద యంత్రాలు , అక్కడక్కడా స్టోరేజ్ బిల్డింగ్స్ నేను ఎలా అయితే మార్చాలని డ్రా చేశానో అచ్చు అలానే ఉండటం …………

చెల్లెమ్మ వచ్చి అన్నయ్యా ………. మీరు ఎలా అయితే ఉండాలని ఆశపడ్డారో అలానే మారిపోయింది కదూ ……… , మీరు డ్రా చేసిన ప్లాన్స్ అన్నింటినీ – అవసరమైన డబ్బును పెద్దయ్యకు – అంకుల్ కు పంపించాడు . మీరు ప్రాణంలా పెట్టిన పేరే ” వాసంతి ఆదర్శ గ్రామం ” లవ్ యు అన్నయ్యా ………. 
నాకు కాదు చెల్లీ వాడికే చెప్పాలి . లవ్ యు రా మామా ……… అని కౌగిలించుకోబోయాను .
కృష్ణ : అబ్బాబ్బా ………. నేనేమి చేసానురా , సెక్యూరిటీ అధికారి అయ్యి కూడా నీకు తెలియకుండా దొంగతనం చేసి పంపించాను అంతే .
అంటే ……… ఊరిలో ,
కృష్ణ : పెద్దయ్య మాటలు వినిపించలేదా అని సంతోషంతో నన్ను చేతులతో బిగించిపట్టుకున్నాడు .
అందరమూ నవ్వుకుని , గుండెలపై చేతినివేసుకుని తియ్యదనంతో సింహ ద్వారం వైపు చూస్తున్నాము . 

పెద్దయ్య – అన్నయ్య : మహేష్ – కృష్ణ ……… మిమ్మల్ని ఇష్టపడే రెండు ఊర్లు ఇప్పుడు ఒకే ఊరిగా కలిసిపోయాయి . ఒక్కటే గ్రామం దేవత ” వాసంతి ఆదర్శగ్రామం ” అని గర్వపడుతూ చెప్పారు . మహేష్ ………. నువ్వు డ్రా చేసినట్లుగానే మన అమ్మవారి దేవాలయం – రెండు ఊళ్ళల్లో ఒక్కొక్క అత్యాధునికమైన హాస్పిటల్ – స్కూల్స్ – ఫంక్షన్ హాల్స్ ………. చెప్పడం కాదు మీరే స్వయంగా చూద్దురుగానీ రండి .
సంతోషం పట్టలేక రేయ్ మామా ………. అంటూ ఎత్తబోయి వీలుకాక అన్నయ్యను పిలిచాను .
అందరూ సంతోషంతో నవ్వడం చూసి , లవ్ యు రా మామా అంటూ ఎత్తి సంతోషాన్ని పంచుకున్నాము . 
అమ్మ ఆనందబాస్పాలతో మా బుగ్గలపై ప్రాణంలా స్పృశించి మురిసిపోతున్నారు . అమ్మమ్మా ………. అంటూ అమ్మను హత్తుకుని , మావయ్యలూ ……… అమ్మ మీ నుదుటిపై ప్రతీసారీ ముద్దులుపెట్టడం కష్టమైపోతోంది కాబట్టి మీరే ………
లవ్ టు లవ్ టు అంటూ వొంగి అమ్మ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టాము .
లవ్ యు నాన్నలూ ……….. గర్వపడేలా చేశారు అని మా గుండెలపైకి చేరారు . 

అన్నయ్య : తమ్ముళ్లూ ………. సింహ ద్వారం దగ్గర నుండీ మీ ప్రాణమైన అక్కయ్యకు ఘనస్వాగతం పలికేలా అన్నీ ఏర్పాట్లూ చేసాము . చీకటి పడగానే తెలుస్తుంది .
అన్నయ్య చెప్పినట్లుగానే సింహ ద్వారం మరియు అక్కడ నుండీ అల్లంత దూరంలో కనిపిస్తున్న గ్రామం వరకూ లైట్స్ – డెకరేషన్ సెట్ చేసి ఉండటం చూసి , లవ్ యు అన్నయ్యా …….. అంటూ అమాంతం పైకెత్తి తిప్పాము .

అమ్మా అమ్మా ……….. ఇక్కడి నుండీ పొలాల అందాలను చూస్తూ నడవాలని ఉంది . 
అమ్మ : నా మనసులోని కోరికనే చెప్పారు అని చిరునవ్వు నవ్వడంతో యాహూ ……… అంటూ కేకలువేశారు . 
ఇద్దరమూ సైగలు చేసుకుని అమ్మ – చెల్లి – ఏంజెల్స్ తోపాటు నడుస్తున్న బుజ్జిఅమ్మను అమాంతం ఎత్తుకుని మా భుజాలపై కూర్చోబెట్టుకుని ఒక్కొక్క చేతిని పట్టుకుని గ్రామం వైపు నడిచాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ………. అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి , మా ఊరిలో అడుగుపెడుతున్నాము అని నాలుగు దిక్కులకూ వినిపించేలా కేకవేశారు . 
అవును మా ఊరు మా ఊరి పేరు ” వాసంతి ఆదర్శగ్రామం ” అని బుజ్జిఅమ్మతోపాటు సంతోషంతో కేకలువేసి చిరునవ్వులు చిందిస్తూ గ్రామంలోకి అడుగుపెట్టాము .

************
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

twitter link

twitter@jabbardasth1

186Ic

 మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 169, శృంగార కథామాళిక , telugu s3x stories in jabardasth,dengudu kathalu,telugu actress s3x stories,jabardasth telugu s3x stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika,jabbardasth,telugu srungara kathalu,hot telugu stories,jabbardasth.in

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button