Srungara Kathamaalika

Srungara Kathamaalika – 164 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 164 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 164 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
లావణ్య వాళ్ళు : అమ్మలూ , పెద్దమ్మా ……… దారిలోనే మా కాలేజ్ , మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడే ఆహ్వానించి నెక్స్ట్ పద్మ – జాహ్నవి – చారు ……… డార్లింగ్స్ ఇళ్లకువెళ్లి ఆహ్వానించవచ్చు . 
మహి : లవ్ యు డార్లింగ్ అని లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , ఆ తరువాత బుజ్జిఅమ్మమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఆహ్వానించాలి .
అక్కయ్య : మీ ఇష్టం తల్లులూ ……… 
ఏంజెల్స్ : యాహూ ………. మహి – డార్లింగ్స్ కాలేజ్ చూడబోతున్నాము అని హత్తుకుని సంతోషంతో ముద్దులుపెట్టారు .
మహి : అక్కయ్యలూ ………. కాలేజ్ .
వదినలు : లవ్ యు చెల్లీ ……… అని కాలేజ్ లోపలికి పోనిచ్చి నేరుగా తీసుకెళ్లి గ్రౌండ్ ముందు ఆపారు .
లావణ్య వాళ్ళు : అమ్మలూ – పెద్దమ్మా ………. కాలేజ్ చుట్టూ పూలచెట్లు – పార్క్ చాలా ఉన్నాయి ఎంజాయ్ అనిచెప్పి అందరూ కిందకుదిగారు .

పార్క్ లో లంచ్ చేసి ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహిని చూసి , ఫ్రెండ్స్ మన మహి లావణ్య కారుణ్య పద్మ …….. వాళ్ళు వచ్చారు అని కేకలువేశారు .
అంతే క్షణాలలో కాలేజ్ మొత్తం తెలిసినట్లు అన్నీ గ్రూప్స్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహి – లావణ్య వాళ్ళను చుట్టేసి , మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా – ఇంటికి కూడా వచ్చాము తీర్థ యాత్రలకు వెళ్లారని చెప్పారు అని అమాంతం పైకెత్తేసి మహి మహి మహి మహి ………. అని కేకలువేసి సంతోషాన్ని పంచుకున్నారు . 
అధిచూసి అక్కయ్య – చెల్లి ……. అందరి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . 

ఆ సంబరాలను చూసి పిన్సిపాల్ గారు స్వయంగా వచ్చి , మహి ……… టూర్ విషయాలన్నీ పంచుకున్నారు – everyone told ఈ టూర్ హ్యాపీఎస్ట్ టూర్ ఆఫ్ కాలేజ్ హిస్టరీ – ఓన్లీ బికాజ్ ఆఫ్ యు అని అభినందించి , కాస్త దూరంలో మేడం వాళ్ళు ఉండటం చూసి , సంతోషంతో వెళ్లి చెల్లెమ్మలూ ……….. what a సర్ప్రైజ్ – ఇంతకీ ఆ ఇడియట్స్ ఎక్కడ అని చుట్టూ చూసారు .
మేడమ్స్ : నవ్వుకుని , మీ ఫ్రెండ్స్ on the way అని బదులిచ్చారు .
ప్రిన్సి : చెల్లెమ్మలూ ………. ఇక్కడే నిలబెట్టేసాను లోపలికి రండి . 
మేడమ్స్ : పర్లేదు అన్నయ్యా ……… మా ప్రాణమైనవాళ్ళతో వచ్చాము – వదినను ఫంక్టన్ కు ఆహ్వానించడానికి కొద్దిసేపట్లో ఇంటికివేళతాము .
ప్రిన్సి : చాలా సంతోషం . చాలారోజుల తరువాత ఆ ఇడియట్స్ వైజాగ్ వస్తున్నారు.

మహి – లావణ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. చెల్లి ఫంక్షన్ రేపు అందరూ తప్పకుండా రావాలి . ఫ్యామిలీస్ తో వస్తే చాలా చాలా హ్యాపీ .
అమ్మాయిలు : చెల్లి ఫంక్షన్ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రేపు ఉదయమే వచ్చేస్తాము – పనులన్నీ చేస్తాము , ప్రిన్సిపాల్ సర్ …….. రేపు మేమంతా మాస్ బంక్ అని నవ్వుకుని చెప్పారు .
ప్రిన్సిపాల్ : మీరే కాదు స్టూడెంట్స్ , ఫస్ట్ టైం నేను కూడా బంక్ కొట్టబోతున్నాను అదే ఫంక్షన్ కు వెళ్లడం కోసం అని బదులివ్వడంతో కేరింతలతో కాలేజ్ దద్దరిల్లిపోయింది . 

కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కనిపించడంతో అక్కయ్యలూ రండి అని మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని – లావణ్య – పద్మ వాళ్ళు వెళ్లి ఫంక్షన్ కు ఆహ్వానించారు . 
క్లాస్కు వెళుతున్న సీనియర్ అమ్మాయిలు విని , మహీ ……… మీరంటే మాకూ ఇష్టమే మాకు మాత్రమే కాదు కాలేజ్ గర్ల్స్ అందరికీ ఇష్టం – ఇలా కేవలం మీ ఫ్రెండ్స్ ను మరియు ప్రెసిడెంట్ ను మాత్రమే ఆహ్వానించడం ఏమీ బాగోలేదు  .
అక్కయ్యలూ అక్కయ్యలూ ……….. sorry sorry sorry అని చెవులుపట్టుకుని గుంజీలు తియ్యబోతుంటే ఆపి , కౌగిలించుకున్నారు . 
మహివాళ్ళు : సీనియర్ అక్కయ్యలూ రండి అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి అందమైన నవ్వులతో చేతులుపట్టుకుని , మొదట ఫోర్త్ ఇయర్ క్లాస్రూం కు వెళ్లారు . 
మహీ మహీ ………. అంటూ బెంచెస్ నుండి లేచివచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . 
మహి : ఆనందబాస్పాలతో అక్కయ్యలూ ………. రేపు సాయంత్రం చెల్లి ఫంక్షన్ అందరూ అమ్మలతోపాటు రావాలి . 
క్లాస్ మొత్తం యాహూ …….. అని సంతోషంతో కేకలువేశారు .
అలా ఇయర్ వైజ్ అల్ గ్రూప్స్ క్లాస్రూమ్స్ కు వెళ్లి అందరినీ ఫంక్షన్ కు ఆహ్వానించి వారి ప్రేమకు పరవశించిపోయి బయటకువచ్చి , లవ్ యు అమ్మలూ – బిందు – అక్కయ్యలూ ………. అని మేడమ్స్ – ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకుంది మహి . 
కాలేజ్ మొత్తం మహి వెనుకే బయటకు రావడం చూసి అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు చెల్లి – పెద్దమ్మ చేతివేళ్ళల్లో పెనవేసి ముద్దులుపెట్టారు .
ఇదంతా కారులోనే దర్జాగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణగాడు .
మేడమ్స్ : తల్లులూ ……… అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , హ్యాపీనా ? – ఒక్కరినీ బాధపెట్టకుండా అందరినీ ఆహ్వానించావా ? – ఇక వెళదామా ? అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
ప్రిన్సి : చెల్లెళ్ళూ ……… నేను ఇప్పుడే బంక్ కొట్టి మీ రాక కోసం ఇంటిలో ఎదురుచూస్తూ ఉంటాను అని వెళ్లారు . 
మహి – ఏంజెల్స్ – ఏంజెల్స్ డార్లింగ్స్ సంతోషంతో బై ఫ్రెండ్స్ ……… మీరు రాకపోయినా పర్లేదు మా అమ్మలు మాత్రం ఖచ్చితంగా రావాలి అని అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ కార్లలో బయలుదేరారు . అక్కయ్యా …… నెక్స్ట్ మన పద్మ ఇంటికి అని 20 నిమిషాలలో చేరుకుని పసుపు కుంకుమ చీర నగలతో ఆహ్వానించారు – అలా డార్లింగ్స్ ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించారు . 
ప్రిన్సిపాల్ గారి ఇంటికివెళ్లి పసుపు కుంకుమతో ఆహ్వానించారు . సర్ …….. అందరికోసం స్నాక్స్ చేయించడంతో తిన్నారు . నెక్స్ట్ బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ ఇంటింటికీ చేరుకుని గిఫ్ట్స్ అందించి ఆహ్వానించారు . వెళ్లిన ప్రతిచోటా బుజ్జిఅమ్మకు కాల్ చేసి మాట్లాడించారు .
బుజ్జిఅమ్మ : ఫ్రెండ్ …….. అమ్మను అక్కయ్యలను బుజ్జిచెల్లెళ్లను పిలుచుకుని రావాలి అని ఆర్డర్ వేయడంతో సంతోషంగా నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మ ఫ్రెండ్ : జానకి ……… , అమ్మకు అక్కయ్యకు లవ్లీ పట్టుచీరలను ఇచ్చాక రాకుండా ఉంటారా ? .
చెల్లి : తల్లీ ……… మీ ఫ్రెండ్ మీకోసం కూడా లంగావోణీలు రెడీ చేశారు – వారి చేతులతో అందివ్వాలని ఆశపడటంతో తీసుకురాలేదు .
ఫ్రెండ్ : అమ్మా – అక్కయ్యా …….. మాకు కూడా , థాంక్యూ థాంక్యూ జానకి అని మురిసిపోయారు . 
బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది .

స్ట్రీట్ స్టార్టింగ్ మొదలుకుని ఇంటివరకూ – ఇంటి నుండి మరొకవైపు స్ట్రీట్ ఎండ్ వరకూ తోరణాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయి , పెద్దమ్మా …………. 
పెద్దమ్మ : మీరే కదా వైజాగ్ లొనే the best ఫంక్షన్ కావాలని కోరుకున్నది – దీనికే ఇలా అయితే ఇక రేపు చూడండి ఎలా ఉంటుందో అని వెలిగిపోతున్న కళ్ళతో కిందకుదిగి wow …….. అని ప్రతి ఇంటిపైనుండి ఆకాశం వైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు . ప్రతీ ఇంటి పైభాగాన లేజర్ కిరణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ కనుచూపు మేరవరకూ ప్రకాశిస్తుండటం చూసి మంత్ర ముగ్ధులు అయిపోయారు . 
మహి – లావణ్య – పద్మ ……. వాళ్లకు ఒక్కసారిగా కాల్స్ , ఫ్రెండ్స్ ……… లేజర్ లైట్స్ మనవే కదా సిటీ నలుమూలల నుండీ అద్భుతంగా కనిపిస్తోంది . మేము మాత్రమేకాదు చుట్టుప్రక్కల కాదు కాదే సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తోంది .
అమ్మలూ – పెద్దమ్మా ………. సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళ కౌగిలిలోకి చేరి సంతోషాన్ని పంచుకున్నారు . మావయ్యా మావయ్యా …….. సూపర్ అంటూ వేళ్ళతో చూయించి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య ……… బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి పెద్దమ్మ వైపు ఆనందబాస్పాలతో ప్రాణంలా చూస్తున్నారు .
పెద్దమ్మ వెళ్లి వాసంతి ……… నీకు సంతోషమే కదా ,
పెద్దమ్మా ……… అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు హత్తుకుని పరవశించిపోయారు .
పెద్దమ్మ : ఈ మధురమైన కౌగిలిలు అన్నీ పైవాడికి సొంతం అని బుజ్జిఅక్కయ్యవైపు కన్నుకొట్టి , మేడ మీద ఉన్న నావైపు చూసారు .
అక్కయ్య : ఎవరికి పెద్దమ్మా ………., 
పెద్దమ్మ : ఇంకెవరికి తల్లీ నీ హృదయమంతా నింపుకున్న నీ తమ్ముడికి మాత్రమే సొంతం .
అక్కయ్య : అయితే ok పెద్దమ్మా ……… అని సిగ్గుపడ్డారు . 
ఆఅహ్హ్ ……… అక్కయ్యా అలా సిగ్గుపడుతుంటే నావొళ్ళంతా వీణలు మీటినట్లుగా ఉంది అని పరవశించాను .

అంతలో ఇంటిలోనుండి బుజ్జితల్లీ ………. అని జైలర్ అమ్మ – మేడమ్స్ , చెల్లీ …… అంటూ అంటీ కూతురు సంజన మహిని కౌగిలించుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మమ్మా ……… అంటూ చేతులను విశాలంగా చాపింది .
జైలర్ అమ్మ : దగ్గరకువెళ్లి , బుజ్జితల్లీ ……… నేను నీకోసం – మీ అమ్మకోసమేమీ రాలేదు .
బుజ్జిఅక్కయ్య : తెలుసు తెలుసు అమ్మమ్మా ………. , ఇదిగో దేవత లాంటి అక్కయ్య అని అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
జైలర్ అమ్మ : చూడగానే ఇక్కడ తెలిసిపోయింది బుజ్జితల్లీ అని అక్కయ్య బుగ్గలను అందుకుని తల్లీ వాసంతి ఎలా ఉన్నావు అని కళ్ళల్లో చెమ్మతో వెంటనే తుడుచుకుని ఆనందబాస్పాలతో అడిగారు . తల్లీ నేను ………
అక్కయ్య : అమ్మ ……….. , మీ బుజ్జితల్లి మీగురించి చెప్పారు అమ్మా .
జైలర్ అమ్మ : అమ్మ ……… లవ్ యు లవ్ యు తల్లీ అని ప్రాణంలా కౌగిలించుకుని నావైపు చూసి ఆనందించారు . తల్లీ ………. నా బుజ్జితల్లి కాదు నీ బుజ్జిచెల్లి – బంగారుకొండ పుట్టినదే నీకోసం అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అక్కయ్య : అమ్మా …….. బుజ్జిచెల్లికి మాత్రమేనా , 
జైలర్ అమ్మ పొంగిపోయి లవ్ యు లవ్ యు తల్లీ నీ ఈ సంతోషం చూడటానికే వచ్చాను అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను అని చెల్లిని కూడా కౌగిలిలోకి తీసుకుని మురిసిపోయారు . 

ప్రక్కనే : సంజన అక్కయ్యా …….. అని కౌగిలించుకుని , మా బుజ్జి ఇందు ఎక్కడ అని ఎత్తుకుని వెళ్లి , బుజ్జిఅమ్మా …….. మీ మరొక బుజ్జి ఫ్రెండ్ ఇందు అని పరిచయం చేసారు .
ఇద్దరూ బుజ్జిబుజ్జిచేతులను కలిపి అక్కయ్యకు ముద్దుపెట్టి , అమ్మమ్మా …….. మహి స్వాతి ప్రసన్నా స్వప్న లావణ్య పద్మ ……… అని పరిచయం చేసి కిందకుదిగి కౌగిలించుకుని బుజ్జాయిల దగ్గరికి పరుగుతీశారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా……… అంటూ కౌగిలించుకున్నారు . 

మరొకవైపు పెద్దమ్మ మనవళ్లు హైద్రాబాద్ నుండి వచ్చిన తమ తల్లిదగ్గరకు పరుగుతీశారు . రమేష్ – సునీత ……. తన కుటుంబాన్ని చెల్లి ద్వారా అక్కయ్యకు పరిచయం చేసుకున్నారు . 

అమ్మా అమ్మా ……… ప్రయాణం ఎలా జరిగింది అని జైలర్ అమ్మను మేడమ్స్ పలకరించారు .
చైర్మన్ సర్ వాళ్ళను మేడమ్స్ …….. అక్కయ్యకు పరిచయం చేసారు .
అక్కయ్య : రెండుచేతులతో నమస్కరించి స్వాగతం పలికారు . 
చుట్టూ ……… ఎటుచూసినా చిరునవ్వులు సంతోషాలతో సంబరంలా కళకళలాడిపోతుండటం చూసి అక్కయ్య ఆనందబాస్పాలతో పరవశించిపోతోంది – అక్కయ్యను అలా పైనుండి చూసి రేయ్ మామా సాధించామురా …….. , అక్కయ్యను ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూస్తున్నామురా అని అమాంతం కౌగిలించుకుని ఎంజాయ్ చేసాము .

అక్కయ్య : చెల్లి – పెద్దమ్మ దగ్గరకువెళ్లి , ఆత్మీయులు – ప్రియమైన వారు – ప్రాణమైన వారందరికీ డిన్నర్ ప్రిపేర్ చేద్దాము .
అంటీవాళ్ళు : వాసంతి ………. నిన్నూ , చెప్పాముకదా ఫంక్షన్ అయ్యేంతవరకూ టిఫిన్ – లంచ్ – డిన్నర్ మా ఇళ్ల నుండే అని , గంటలో వేడి వేడి వంటలతో వస్తాము అని ప్రాణంలా హత్తుకుని వెళ్లారు . 
అక్కయ్య – చెల్లి – పెద్దమ్మ ……… అందరినీ లోపలికి పిలుచుకునివెళ్లారు . 
అందరికీ సరిపోకపోయినా తల్లీ వాసంతి …….. నువ్వేమీ బాధపడకు ఇలా సందడి సందడిగా ఉంటేనే అందం – అందరమూ ఒకరిపై మరొకరము కూర్చుంటాములే , బుజ్జి జానకి గారూ ………. మీ వల్లనే అందరమూ ఇలా ఒకదగ్గర కలిసాము అని ముద్దులతో ముంచెత్తి సంతోషాలను పంచుకున్నారు . 
అంటీవాళ్ళు మొదట అందరికీ టీ కాఫీ స్నాక్స్ – పిల్లలకు బూస్ట్ హార్లిక్స్ తీసుకునివచ్చారు . 

పైన చైర్మన్స్ – విశ్వ సర్ – జైలర్ – రమేష్ ……… లతో సరదాగా మాట్లాడుతున్నాము . అంటీ …….. బుజ్జి ఇందును ఎత్తుకుని అప్పుడే క్యాబ్ నుండి దిగిన ఒకరితోవచ్చి మహేష్ – కృష్ణ ……. మా శ్రీవారు అని పరిచయం చేసారు .
ఆయన థాంక్స్ చెప్పి మా పాదాలను తాకబోతే ఆపి శ్రీధర్ గారూ ……… మేమే మా జీవితాంతం మీకు ఋణపడిపోయాము . ఏమీ లేని సమయంలో అక్కయ్యావాళ్లను జాగ్రత్తగా చూసుకున్నారు అని కౌగిలించుకున్నాము . డబ్బు శాశ్వతం కాదు ఆదుకోవడం ఆప్యాయతలు శాశ్వతం అని ఎంతోమందికి తెలియజేసారు .
శ్రీధర్ …….. మేము మహేష్ కృష్ణ రిలేటివ్స్ – వాళ్ళిద్దరి ప్రాణం కంటే ఎక్కువైన దేవతకు అండగా నిలిచినందుకు మా తరుపున కూడా కృతజ్ఞతలు అని చేతులు కలిపారు .
అంటీ ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ ………. అని ఆనందించారు .
బుజ్జి ఇందు : అమ్మమ్మా – తాతయ్యా ………. మామయ్య చాలా మంచివారు బోలెడన్ని గిఫ్ట్స్ తెప్పించారు . 
శ్రీధర్ : లవ్ యు తల్లీ ……… అని ఎత్తుకుని ముద్దుచేశారు . 
నాదగ్గరికి రమ్మని పిలిచాను . నా బుగ్గపై ముద్దుపెట్టి , మావయ్యా ……… మా ఫ్రెండ్ వాసంతితో ఆడుకుంటుంటే అమ్మమ్మ ఎత్తుకునివచ్చింది .
లవ్ యు ఇందు ……… అయితే వెల్లుమరి అని ముద్దులుపెట్టి కిందకు దించగానే బుడిబుడి అడుగులతో కిందకువెళ్లడం చూసి అందరమూ నవ్వుకున్నాము . వెనుకే అంటీ కూడా వెళ్లారు . 
సర్ – విశ్వ సర్ – జైలర్ గారూ – రమేష్ – అన్నయ్యా – శ్రీధర్ గారూ ………. అపొజిట్ హౌస్ మీకోసమే రెడీ చేసాము – లోపల అన్నిరకాల బ్రాండ్స్ ఉన్నాయి .
చైర్మన్స్ : మహేష్ …….. మా బాధ ఇప్పటికి అర్థం అయ్యిందా , మీరు తాగరని తెలుసు మాతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ చీర్స్ కొట్టాల్సిందే అని ఉత్సాహంతో కిందకువచ్చి అంకుల్ వాళ్ళను – డ్రైవర్ అన్నయ్యలను కూడా పిలుచుకుని వెళ్ళాము . తమ్ముళ్లూ …….. మీకు అలవాటు ఉన్నా అంకుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓన్లీ కూల్ డ్రింక్స్ . 
సర్ వాళ్ళు : మహేష్ – కృష్ణ ……… బార్ నే దించేశావు . Wow స్నాక్స్ …….. , అన్నయ్యలకు మేంఉన్నామని మోహమాటపడకండి ఇక్కడ అందరమూ సమానమే .
Sorry సర్ ……… ఫంక్షన్ అయ్యేంతవరకూ నాన్ వెజ్ ……..
సర్ వాళ్ళు : లవ్ టు లవ్ టు మహేష్ , నాన్ వెజ్ అని నోటి నుండి వినిపిస్తే మీ మేడం వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు అని ఎవరి బ్రాండ్ వాళ్ళు పెగ్ కలుపుకున్నారు .
నవ్వుకుని మాతోపాటు తమ్ముళ్లకు కూల్ డ్రింక్స్ అందించి అందరమూ చీర్స్ కొట్టుకుని రచ్చ రచ్చ చేసాము . 
రాత్రి 10 గంటల సమయంలో తమ్ముళ్లతోపాటువెళ్లి అంటీ – చెల్లి – ఏంజెల్స్ అందించిన ఫుడ్ తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేసాము . భోజనం చేసి సర్ వాళ్ళందరినీ ఇందు హోటల్ లో వదిలి ఇంటికివచ్చి మా ఏంజెల్స్ వెచ్చని కౌగిలిలో పడుకున్నాము .

నా బుగ్గలపై మరియు హృదయం పై వెచ్చని చేతుల స్పర్శ – మావయ్యా మావయ్యా …….. అంటూ ఏంజెల్స్ ప్రియాతి ప్రియమైన వేణు గానం వినిపించడంతో స్వర్గంలో ఉన్న అనుభూతితో నెమ్మదిగా కళ్ళుతెరిచాను . ఎదురుగా చీకటిలో నిజంగానే స్వర్గంలో దేవకన్యల్లా నా ఏంజెల్స్ ……… పట్టుచీరలు కట్టుకుని నగలతో అలంకరించుకున్నారు . 
ఏంజెల్స్ ……….. అంటూ లేచి కూర్చుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ నలుగురికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , ఘాడమైన కౌగిలిలోకి తీసుకోబోయి నో నో నో ………. లవ్ యు లవ్ యు sooooo మచ్ – ఇంతవరకూ నా గుండెలపైనే ఉన్నారు అంతలోనే దేవకన్యల్లా ……….
ఏంజెల్స్ ……… అందమైన నవ్వులతో హత్తుకుని ఉమ్మా ఉమ్మా …….. అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఏంజెల్స్ ………. మీరే ఇలా ఉంటే మాకిష్టమైన – అక్కయ్యకు ప్రాణమైన పట్టుచీరలో ఇంకెలా ఉంటారో ……….
ఏంజెల్స్ : మావయ్యా ………. మిమ్మల్నీ అని ప్రేమతో కొట్టి , దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉంటారు మావయ్యా – మీతోపాటు మేము కూడా ఎదురుచూస్తున్నాము అని మళ్ళీ హత్తుకున్నారు . 
మావయ్యా ……… 5 గంటలు అవుతోంది . మీ అక్కయ్య – బుజ్జిఅక్కయ్యతోపాటు అందరూ రెడీ అవుతున్నారు . మీ బుజ్జిఅమ్మ గారు తన ముద్దుల నాన్నలను చూస్తేనేగానీ స్నానం చేయడానికి రాను అని బెడ్ పైనే కూర్చున్నారు . సో తమరు తొందరగా రెడీ అయ్యి కిందకువస్తే మేము మా బుజ్జిఅమ్మమ్మకు స్నానం చేయిస్తాము . 
మరి అక్కయ్య ……….
ఏంజెల్స్ : నవ్వుకుని , మీ ప్రాణమైన బుజ్జిఅమ్మ కోరిక తీర్చడం కోసం ఆ మాత్రం దెబ్బలు తినలేరా ? .

చెల్లెమ్మ ముసిముసినవ్వులతో లోపల నుండి వచ్చింది .
ఏంజెల్స్ : అమ్మా అమ్మా ………. బ్యూటిఫుల్ రెడ్ కలర్ పట్టుచీరలో దేవతలా ఉన్నారు అని వెళ్లి బుగ్గలపై ముద్దులుపెట్టి హత్తుకున్నారు .
చెల్లి : మా తల్లులు దేవకన్యల్లా ఉన్నారు అని అందరి నుదుటిపై ఒక్కొక్క ముద్దుపెట్టి హత్తుకుంది .
నేను కూడా రెడీ అని కృష్ణగాడు టిప్ టాప్ గా రెడీ అయ్యివచ్చాడు .
ఏంజెల్స్ : అమ్మా…….. ఇద్దరూ నిమిషం గ్యాప్ లో వచ్చారంటే , వాటర్ సేవ్ చేసారన్నమాట అని చెల్లికి గిలిగింతలుపెట్టి చిలిపిదనంతో నవ్వుకున్నారు – ఆ అదృష్టం మాకు ఎప్పుడో అని కైపెక్కించేలా నావైపు చూసారు . 
అమ్మో ……… చూపులతోనే కొరుక్కుని తినేస్తున్నారు అని లేచి లోపలికి తుర్రుమన్నాను . అర గంటలో తల స్నానం చేసి ఏంజెల్స్ బెడ్ పై ఉంచిన కొత్తబట్టలను వేసుకుని బయటకువచ్చాను .

ఏంజెల్స్ : మావయ్యా ……… ఎంతసేపు , బట్ sooooooo హ్యాండ్సమ్ అని నన్ను చుట్టేశారు .
చెల్లెమ్మా – ఏంజెల్స్ ……… అక్కయ్య కిందనే ఉన్నారా ? , భయం వేస్తోంది ఎరా అని చెంపలను చేతులతో కప్పుకున్నాను . ఏంజెల్స్ ……… నవ్వుతూనే ఉన్నారు .
చెల్లి : అన్నయ్యా – శ్రీవారూ ……… మేమున్నది ఎందుకు .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఏంజెల్స్ నుదుటిపై ముద్దులుపెట్టి ధైర్యంతో కిందకువెళ్లాము . గుమ్మం దగ్గరకు చేరగానే మళ్లీ వణుకు వచ్చేసింది . 
మేడమ్స్ – అంటీ – జైలర్ అమ్మ ……… అందరూ అందరూ నవ్వుకుని , మేమంతా లేమూ ……… అని దారిని వదిలారు . 
లోపల అక్కయ్య – బుజ్జిఅక్కయ్య మాటలు వినిపిస్తున్నా అందరూ అందిస్తున్న దైర్యంతో ఇద్దరమూ నేరుగా బుజ్జిఅమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాము .
నాన్నలూ ……… అంటూ చిరునవ్వులు చిందిస్తూ లేచివచ్చి గుడ్ మార్నింగ్ అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . 
ఇద్దరమూ ………. అంతులేని ఆనందంతో లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా …….. అని బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు లవ్ యు soooooo మచ్ నాన్నలూ ……… , తల్లులూ ……. నా నాన్నలను చూసాను ఇక మీ ఇష్టం ఎలా అయినా రెడీ చేసుకోండి – నాన్నలూ …….. రెడీ అయ్యాక కూడా మళ్లీ ఇలానే హత్తుకుని ముద్దులుపెట్టాలి సరేనా అని కోరిక కోరారు .
లవ్ టు అమ్మా అమ్మా ……… అని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టి , అక్కయ్య చూసేలోపు బయటకు వెళ్లిపోవాలి లేకపోతే కొడతారు . అమ్మ నవ్వడం చూసి బయటకువచ్చి హమ్మయ్యా ……… అనుకున్నాము . 
ఏంజెల్స్ : మావయ్యలూ ……… అక్కయ్య మిమ్మల్ని చూడకుండా ప్లాన్ చేసింది మా బుజ్జిఅమ్మగారు అని బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మమ్మా బుజ్జిఅమ్మమ్మా ……… అంటూ సంతోషంతో లోపలికి పరుగుతీశారు .

డెకరేషన్ వాళ్లకు ముందే ఆర్డర్ చేసినందువలన పూలు డెలివరీ చేశారు . సర్ …… సాయంత్రం లోపు మీరు డ్రా చేసిన డెకరేషన్ ఏమాత్రం మార్పులు లేకుండా పూర్తిచేయ్యడానికి వైజాగ్ లో ఉన్న టాప్ ఆర్టిస్ట్స్ తో వచ్చాము . 
Go ఎహెడ్ ……… మీతోపాటు మా తమ్ముళ్లు ఉంటారు .
Yes అన్నయ్యా …….. అని గర్వపడుతూ చెప్పారు . సర్ వాళ్లంతా హోటల్లోనే రెడీ అయ్యివచ్చారు .

 ఇంట్లో ఉన్నవాళ్ళంతా సాంప్రదాయం ప్రకారం గంధం పసుపు వొళ్ళంతా పట్టించి పూల పరిమళాలతో పూలరేకుల నీళ్లతో స్నానం చేయించారు . గదిలోకి పిలుచుకునివచ్చి బుజ్జిఅమ్మా …….. మీకోసం పెద్దమ్మ పెద్దమ్మ అందమైన పట్టుచీరలు తెప్పించారు అని మంచం కింద నుండి తీసి చూయించారు .
బుజ్జిఅమ్మ పెదాలపై చిరునవ్వుతో లవ్ యు నాన్నలూ ……… , తల్లులూ …….. తొందరగా కట్టించండి మరి అని టవల్ విసిరేశారు . 
  అందరూ సంతోషంతో నవ్వుకుని ఉమ్మా ఉమ్మా బుజ్జిఅమ్మ – బుజ్జిజానకీ ……. అమ్మ – జానకి అయ్యింది అని లంగా జాకెట్ చీరను కట్టించారు – నగలను బెడ్ మొత్తం పరిచి బుజ్జిదేవతలా రెడీ చేశారు . అందరూ చూసి ఉమ్మా ఉమ్మా……. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి దిష్టి తీసి చుక్కలు పెట్టారు . 
బుజ్జిఅమ్మ చిరునవ్వులు చిందిస్తూ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని , ఆనందంతో వెళ్లి అక్కయ్య ముందు నిలబడ్డారు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……… సూపర్ కదా , బంగారం అమ్మా మీరు అని ఆనందబాస్పాలతో లవ్ యు పెద్దమ్మా అని ఇద్దరూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టడం చూసి , అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . 
పెద్దమ్మ : బుజ్జిఅమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , వాసంతి నాకు చెప్పిన లవ్ యు లన్నింటినీ జాగ్రత్తగా దాచుకుంటున్నానులే , ఎవరికి ఇమ్మంటే వారికి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తాను – నా మాటల ఆంతర్యం త్వరలోనే అర్థమౌతుంది .
బుజ్జిఅమ్మ : కృష్ణా తల్లీ – తల్లులూ …….. అని తిరిగి చూయించి , మావయ్యలకు చూయించాలి అంతే అని పెదాలను కదిల్చారు . 
మేంఉన్నాము కదా అని గుండెలపై చేతులువేసుకుని బదులిచ్చారు . అంటీవాళ్ళు తీసుకొచ్చిన టిఫిన్స్ ను బుజ్జిఅమ్మకు తినిపించి – మా అందరికీ పంపించి తిన్నారు.

రాహుకాలం వెళ్లిపోగానే ఉదయం 10 గంటలకు పూజ వస్తువులు తీసుకుని బుజ్జిఅమ్మతోపాటు గంగమ్మ పూజకు బయలుదేరారు . అందరూ బయటకురాగానే మహీ మహీ వచ్చేసాము లంచ్ బాక్సస్ తోపాటు ఇంటి నుండి నేరుగా వచ్చేసాము – చెప్పాముకదా కాలేజ్ కు బంక్ కొట్టి వచ్చేస్తామని అంటూ కేకలు వినిపించడంతో చూస్తే , కాలేజ్  అమ్మాయిలు మొత్తం మొత్తం ఉత్సాహంతో కేరింతలు వేస్తున్నారు . వీధి మొత్తం అమ్మాయిలే …….
అక్కయ్య ………. సంతోషపు షాక్ లో నోరుతెరిచి అలా చూస్తుండటం చూసి , బుజ్జిఅక్కయ్య – చెల్లి ……… తియ్యని నవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టారు  
ముందు మా బుజ్జిచెల్లిని చూడాలి …….చూడాలి చూడాలి అని సంతోషంతో కేకలువెయ్యడంతో ఏంజెల్స్ నవ్వుకుని , బుజ్జిఅమ్మను పైకి తీసుకొచ్చి ఫ్రెండ్స్ – సీనియర్స్ – ప్రెసిడెంట్ …….. మీ బుజ్జిచెల్లి అని చూయించారు .
లవ్ యు చెల్లీ – wow బ్యూటిఫుల్ లవ్లీ లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మహి : ఫ్రెండ్స్ …….. హ్యాపీనా , కిందకు రావచ్చా .
లవ్ యు మహీ లవ్ యు ………..

బుజ్జిఅమ్మను వెనక్కు తిప్పి , అదిగో మీ నాన్నలు మనకు కేవలం ఒక నిమిషం మాత్రమే సమయం ఉంది .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ……… అని మరింత దగ్గరకువచ్చి నిలబడ్డారు .
అమ్మనే అమ్మనే ……. రేయ్ మామా – రేయ్ మామా …….. అమ్మనే అమ్మనే అని మోకాళ్లపై కూర్చుని ఆనందబాస్పాలతో ఆశీర్వదించు అమ్మా …….. అని పాదాలను తాకి , ఇన్ని సంవత్సరాలు మీ ఆశీర్వాదాలతోనే ఎక్కడికివెళ్లినా విజయంతో తిరిగి మళ్లీ అక్కయ్య చెంతకు చేరాము – 
బుజ్జిఅమ్మ : నాన్నలూ ……. అంటూ లేపి మా గుండెలపైకి చేరి , మన అమ్మవారు ఖచ్చితంగా అమ్మను మనదగ్గరికి చేర్చుతారు అని మా కన్నీళ్లను తుడిచారు . 
లవ్ యు లవ్ యు అమ్మా ……… బుజ్జి దేవతలా ఉన్నారు అని ముద్దులుపెట్టి , కిందకు వెళ్ళండి లేకపోతే అక్కయ్యే పైకి వచ్చేస్తారు – మీ వెనుకే మేమూ వస్తాము .
బుజ్జిఅమ్మ : అయితే ok అని మా నుదుటిపై ముద్దులుపెట్టి కిందకువెళ్లారు .
ఏంజెల్స్ : మావయ్యా …….. చూశారుగా , గిఫ్ట్స్ – భోజనాలు ఏలోటూ రాకూడదు.
నేను వాడివైపు చూడటం – వాడు మహేష్ కు కాల్ చేసి వేలల్లో అనిచెప్పడం ఆ వెంటనే పెదాలపై చిరునవ్వుతో ok అని బదులిచ్చాడు .

అమ్మాయిలు : అమ్మలూ ……… మా బుజ్జిచెల్లిని మేము నడిపిస్తాము మీరు వెనుక రండి అని మూడు వైపులా చేరి దగ్గరలోని పూజలు చేసి గంగమ్మ బావి దగ్గరకు చేరుకున్నారు . వెనుకే గుంపులో మేమూ వెళ్ళాము . 
సాంప్రదాయం ప్రకారం బుజ్జిఅమ్మ చేత గంగమ్మకు పూజ జరిపించి పసుపు కుంకుమ వస్త్రాలను సమర్పించేలా చేశారు . 
అక్కయ్య – అందరూ : ఒకరి తరువాత మరొకరు గంగమ్మను పూజించి , అమ్మా ……… బుజ్జిఅమ్మను – చెల్లిని చల్లగా చూడు తల్లీ అని ప్రార్థించారు .
పెద్దమ్మ : బుజ్జిజానకీ ఇక వెళదాము అని గంగమ్మను తలపై చిలకరించి ప్రార్థించి వెను తిరిగారు .
 డెకరేషన్ వాళ్లకు కాల్ చేసి వీధిమొత్తం షామియానాలు వేసి ప్రతీ ఇంటినీ పూలతో అలంకరించమని చెప్పాను.  నేను – కృష్ణగాడు వెళ్లి గంగను తాకి , అమ్మా ……… బుజ్జిఅమ్మ సంతోషంగా ఉండేలా చూడు , అమ్మ ఎక్కడున్నారో తెలియజేయ్యండి అని ప్రార్థించి ఇంటికి చేరుకున్నాము . 
అంటీ వాళ్ళు పెద్ద పెద్ద పాత్రలలో వంటలు చేసుకుని తీసుకువచ్చారు . షామియానాల కింద స్టూడెంట్స్ తీసుకొచ్చిన లంచ్ అక్కయ్యావాళ్లు – అంటీ వాళ్ళు వండినది అమ్మాయిలకు వడ్డించి సూపర్ సూపర్ అంటూ ఆనందించారు . వీధి మొత్తం ఒకటే సందడి సందడి .

వైజాగ్ మహేష్ – కృష్ణ …….. రావడం చూసి ఇద్దరమూ వెళ్లి కౌగిలించుకుని ఆహ్వానించాము . క్షేమసమాచారాల తరువాత మహేష్ – కృష్ణా ……. వేలు రెండువేలైనా సేమ్ టేస్ట్ ఫుడ్ అందించే బాధ్యత మాది – మాకు జస్ట్ ఒక హౌస్ చూయిస్తే చాలు . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ……….
వైజాగ్ మహేష్ : ఇది మన ఫంక్షన్ ………..
కృష్ణ : రండి అని అపార్ట్మెంట్ లోని అన్నయ్యల ఇళ్లన్నీ చూయించాడు . 
వైజాగ్ మహేష్ : ఫుడ్ సంగతి మాకు వదిలెయ్యి అని కౌగిలించుకుని పంపించాడు.

బుజ్జిఅమ్మకు తినిపించి , తల్లీ ……… సాయంత్రం వరకూ హాయిగా రెస్ట్ తీసుకోమనిచెప్పారు . ఆహ్వానితుల తాకిడి గంట గంటకూ పెరుగుతూనే ఉంది . బుజ్జిఅమ్మను చూడాలి చూడాలి అని కోరుకుంటున్నారు . పెద్దమ్మ – చెల్లి ……. ఎవరి మనసూ నొప్పించకుండా బదులిచ్చి మర్యాదల్లో మాత్రం ఏలోటూ లేకుండా చూసుకుంటున్నారు . తల్లీ – అక్కయ్యా …….. మీరు మీ బుజ్జిచెల్లితోపాటు ఏమాత్రం కంగారుపడకుండా ఏమేమి చెయ్యాలో ఆర్డర్ వెయ్యండి – మీరూ చేయాలనుకుంటే చెయ్యండి – అన్నీ సాఫీగా జరిపించడానికి పైన దేవుళ్ళు ఉన్నారు అని ధైర్యం చెప్పారు . 
అక్కయ్య : పెద్దమ్మా – చెల్లీ …….. ఫంక్షన్ సమయం దగ్గరపడేకొద్దీ ఎందుకో తెలియదు హృదయం ……… , మీ మాటలు విన్నాక హాయిగా ఉంది అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ఫంక్షన్ కు కావాల్సినవన్నింటినీ రెడీ చేస్తున్నారు . పనులన్నింటినీ ఏంజెల్స్ ఫ్రెండ్స్ ఉత్సాహంతో చేస్తున్నారు . 
తమ్ముళ్లు ……… సర్ప్రైజ్ గా ఉంచాలని ఎవ్వరినీ పైకి ఆలో చెయ్యడం లేదు . డెకరేషన్ పనులు వందమంది చేత చకచకా జరుగుతున్నాయి – ప్రతి ఇంటిపైన ఆర్రేంజ్ చేశారు . సాయంత్రం 5 గంటలకు పూర్తిచేసి పిలవడంతో తమ్ముళ్లతోపాటు వెళ్ళిచూసాము .
రేయ్ మామా – అన్నయ్యలూ …….. ఇలాంటి సెట్ బాహుబలిలో కూడా చూడలేదు కిక్కిచ్చావురా అని సంతోషం పట్టలేక నామీదకు ఎగిరాడు . ఇద్దరమూ చెరొక రిమోట్ అందుకుని రేయ్ మామా …….. ఆడిగినదానికి డబల్ అమౌంట్ ఇచ్చెయ్ అనిచెప్పాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడు కాదు ఫంక్షన్ పూర్తయ్యాక తీసుకుంటాము .
రేయ్ మామా ……… డబల్ కాదు త్రిబుల్ ఇవ్వమని చెప్పాను .
సర్ ……… అంటూ సంతోషంతో కదలకుండా అలా నిలబడిపోయారు .
కింద వీధిమొత్తం ఛైర్స్ ఆహ్వానితులతో నిండిపోయింది .

షాక్ లోనుండి తేరుకుని సర్ సర్ ……… ఈ ప్లాన్ తోపాటు మరొక మూడు ప్లాన్స్ కూడా వేశారని తెలిసింది వాటిని గిఫ్ట్ గా మాకు ఇస్తే ,
అవి కింద ఎక్కడో ఉండిపోయాయి అన్నా ………. , మీరేమీ బాధపడకండి ఛార్ట్స్ పెన్సిల్ స్కెచ్ పెన్స్ ఇచ్చేస్తే 10 నిమిషాలలో గీసిస్తాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ఒక్కనిమిషం ఒకే ఒక్క నిమిషం తీసుకొస్తాను అని కింద దూరంలో పార్క్ చేసిన తన వెహికల్ దగ్గరికి జనాల మధ్యలోంచి కష్టపడి వెళుతున్నారు . 
అన్నయ్యా అన్నయ్యా ……… వద్దు రండి అని కేకవేసినా ఆ జనసంద్రంలో వినిపించడం లేదు .

************
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

twitter link

twitter@jabbardasth1

181ic

 

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 164, శృంగార కథామాళిక , telugu s3x stories in jabardasth,dengudu kathalu,telugu actress s3x stories,jabardasth telugu s3x stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika,jabbardasth,telugu srungara kathalu,hot telugu stories,jabbardasth.in

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
grandpashabet
grandpashabet
grandpashabet
İzmir psikoloji
creative news
Digital marketing
radio kalasin
radinongkhai
gebze escort
casibom
casibom
extrabet giriş
extrabet
sekabet güncel adres
sekabet yeni adres
matadorbet giriş
betturkey giriş
casibom
casibom
casibom
tiktok video indir
Türkçe Altyazılı Porno
eryaman yüzme kursu
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
Deneme Bonusu Veren Siteler 2025
grandpashabet
marsbahiscasibom güncel girişligobetsetrabetmarsbahiscasibom güncel girişligobetsetrabet
marsbahismarsbahismarsbahismarsbahismarsbahismarsbahis