Srungara Kathamaalika – 150 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 150 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 150 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
మావయ్యా – మహేష్ ………. అంటూ తియ్యనికోపంతో చూస్తున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ………… మీకోరిక తీర్చడం నాకు ఇష్టమే కానీ ఎలానో తెలియడం లేదు నిజం ప్రామిస్ ………..
మహి : ఇదే కోరిక మా అమ్మ కోరి ఉంటే ……….
ఆ మాటకే నా కళ్ళు వెలిగిపోవడం చూసి మరింత కోపంతో చూసి నా ఛాతీపై కొట్టి బుగ్గలను కొరికేశారు .
నాకైతే నవ్వు ఆగలేదు – బుజ్జిఅమ్మ మరియు అందరి నిద్ర డిస్టర్బ్ అవుతుందని నోటిని చేతితో మూసుకుని లోలోపలే నవ్వుకుంటున్నాను .
మావయ్యా – మహేష్ ………. సరే సరే ఏమిచేస్తాం మాకోరికలను మేమే తీర్చుకోవాలి తప్పదు అని కొట్టిన చోట గిల్లిన చోట తియ్యని ముద్దులుపెట్టి , నొప్పిగా ఉందా అని ప్రాణంలా అడిగారు .
లవ్ యు రా – ఏంజెల్స్ ……….. ఆ దెబ్బలూ ఇష్టమే – దెబ్బల తరువాత పెట్టె మధురాతి మధురమైన ముద్దులూ ఇష్టమే అని నలుగురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
నలుగురూ ……….తియ్యదనంతో నవ్వుకుని , మావయ్యా – మహేష్ ………. నిన్న రాత్రి మేము ఎక్కేక్కడ స్పృశించామో – ఎక్కడెక్కడ గిల్లామో – ఎక్కడెక్కడ ముద్దులుపెట్టామో మాకు కూడా అలానే స్పృశించి గిల్లి ముద్దులుపెట్టి ప్రేమతో ఏకమయ్యేలా హత్తుకుని మా కోరికలు తీర్చండి .
తియ్యని జలదరింపులతో నిన్నటి దృశ్యాలను గుర్తుచేసుకుని నా వొళ్ళంతా చూసుకుని నో నో నో ………. మీ కోరికలను ఇప్పుడు తీర్చడం నావల్లకాదు – అది నా శీలంతో కూడుకొన్నది – అవన్నీ చేసిన తరువాత మీ అమ్మ కోసం కాపాడుకుంటున్న మానాన్ని నన్ను నేను కాపాడుకోవడం నావల్ల కూడా కాదు కాదు కాదు అని వాళ్ళను వదిలి బిక్కుబిక్కుమంటూ ముడుచుకుని కూర్చున్నాను .
నలుగురూ నవ్వుని ఆపుకుంటూనే ఫీల్ అవుతుండటం చూసి , మహీ స్వాతి ప్రసన్నా స్వప్నా ……….. అన్నీ తెలిసే ఇలా కోరితే ఎలా ……….. ప్రస్థుతానికైతే మీ ముఖాలను – సుకుమారమైన వయలుపోతున్న నడుములను తప్ప టచ్ చేయలేను . మీరంటే ఎంత ప్రేమో తెలిసేలా ముద్దులుపెట్టగలను .
అంతే నలుగురి పెదాలపై తియ్యదనంతో నాకు చెరొకవైపు ఉన్న మహి – స్వాతి …… ముడుచుకున్న నా చేతులను అందుకుని ముద్దులుపెట్టి , ప్రసన్నా – స్వప్న …….. నడుముల చుట్టూ వెయ్యగానే ఆ మృధుత్వానికి నాకు తెలియకుండానే నా చేతులు నొక్కేసాయి .
ఇద్దరి నోటి నుండి ఒకేసారి స్స్స్ ……..మ్మ్మ్……. అన్న తియ్యని మూలుగులు ఎగ దన్నాయి .
లవ్ యు మావయ్యా – మహేష్ ……… అంటూ మహి ప్రసన్నా నా బుగ్గలపై ముద్దులుపెట్టబోతుంటే ,
తిరిగి మొదట మహి పెదాలపై ఆ వెంటనే స్వాతి పెదాలపై ఆ తరువాత ఒకేసారి స్వప్న – ప్రసన్నా పెదాలపై ముద్దులుపెట్టి , నన్ను మహిని బుజ్జిఅమ్మను …….. గర్వపడేలా చేసినందుకు లవ్లీ లవ్లీ కంగ్రాట్స్ ఏంజెల్స్ ……….. , అతిత్వరలోనే మీరు కోరిన కోరికలను కూడా ప్రేమతో తీరుస్తాను అని ప్రాణంలా నలుగురి నుదుటిపై తియ్యని ముద్దులుపెట్టి ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను .
ఏంజెల్స్ : మేము కోరిక కోరికల కంటే మాధుర్యాన్ని పంచావు మహేష్ , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ ప్రేమతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ముద్దులలో మునిగితేలుతూ హాయిగా నిద్రలోకిజారుకున్నాము .
మావయ్యా – మహేష్ – హీరో ………… 5 నిమిషాల్లో హైద్రాబాద్ లో ల్యాండ్ అయిపోతున్నాము అని ముఖం పై గుండెలపై తియ్యని ముద్దులతో మేల్కొలిపారు .
టైం చూసి ఇంకా 7 గంటలేకదా అయ్యింది అప్పుడే ఎలా ఏంజెల్స్ అంటూ ప్రసన్నా – స్వప్నలను గుండెలపై హత్తుకుని మళ్లీ కళ్ళుమూసుకున్నాను .
ఇంతలో లాండింగ్ అనౌన్స్మెంట్ వినిపించడంతో నిద్రమత్తుమొత్తం ఎగిరిపోయింది . 7 గంటల్లో తీసుకొచ్చేసారా అనుకునేంతలో లాండింగ్ కూడా అయిపోయింది . మహి – ఏంజెల్స్ పెదాలపై గుడ్ మార్నింగ్ కిసెస్ పెట్టి లేచి బుజ్జిఅమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పాను .
కాక్ పిట్ దగ్గరకువెళ్లి రాథోడ్ కు థాంక్స్ చెప్పాను .
రాథోడ్ : ఇప్పుడే కాదు మహేష్ సమయానికి వైజాగ్ కూడా తీసుకెళ్లాక చెప్పు – 45 మినిట్స్ లో తీసుకెళ్లిపోతాను . బయట సర్ వాళ్ళు కూడా ఉన్నారు వెళ్లు అని డోర్ ఓపెన్ చేశారు .
కిందకుదిగిచూస్తే సర్ వాళ్ళు – అన్నయ్యలు వదినలు షాపింగ్ లగేజీ – రమేష్ …….. పెద్దమ్మను పిలుచుకునివచ్చారు .
పెద్దమ్మతోపాటు కొడుకు కోడలు పిల్లలు కూడా వచ్చారు . బుజ్జాయిలూ ……… ఈ రెండురోజులూ నానమ్మతో బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు – మీ సంతోషం చూస్తుంటేనే తెలిసిపోతోంది అని ఇద్దరినీ ఎత్తుకుని ముద్దుచేసాను .
పెద్దమ్మ : మహేష్ ………. పిల్లలు కొద్దిరోజులు మనతోపాటు రావడానికి ఆశపడుతున్నారు .
ఉమ్మా ఉమ్మా ……….. అంతకంటే ఆనందమా పెద్దమ్మా ……… , బుజ్జిమహేష్ – బుజ్జిఅమ్మా ……….. అని కేకవేశాను .
నాన్నా నాన్నా ……… అంటూ బయటకువచ్చారు .
మనతోపాటు ఎవరు వస్తున్నారో తెలుసా ……….
బుజ్జిఅమ్మ : మా ఫ్రెండ్స్ కదా నాన్నా ………. మీరు ఎత్తుకున్నారంటేనే అర్థమైపోతోంది అని పరుగునవచ్చి ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టారు .
ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదించాను .
బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ………. పిల్లల చేతులను అందుకుని , ఫ్రెండ్స్ ……… వైజాగ్ లో మీ బుజ్జివాసంతితోపాటు బోలెడంత మంది బుజ్జాయిలు ఉన్నారు అని ఒక్కోక్కరి పేరునే చెబుతూ పిల్లల అమ్మానాన్నల దగ్గరికి తీసుకెళ్లి , అంటీ అంకుల్ ………… మా ఫ్రెండ్స్ గురించి ఏమాత్రం కంగారుపడకండి ప్రాణంలా చూసుకుంటాము అని బుగ్గలపై ముద్దులుపెట్టడం చూసి పెద్దమ్మ ఆనందబాస్పాలతో పరవశించిపోయి బుజ్జాయిల దగ్గరికివెళ్లారు .
బిందు – మేడమ్స్ – అంటీ అంకుల్ తోపాటు అందరూ కిందకుదిగారు . మహి ……. మేడం అంటీ చేతులను చుట్టేసింది . లావణ్య ఇంకా కంగారుపడుతూనే దగ్గరికివచ్చి మహేష్ సర్ ……….. రెండు గంటల్లో ట్రైన్ వైజాగ్ చేరిపోతోంది కాల్ చేసాను అనిచెప్పింది . మహికి ఇక్కడా ఉండాలని ఉంది – వైజాగ్ వెళ్లాలనీ ఉంది .
Ok లావణ్య ……….. గంటలో వైజాగ్ చేరిపోతాము . మీ డార్లింగ్ కు మరికొన్నిరోజులు ఈ బాధ తప్పదు అనిచెప్పాను .
సర్ ………… ఎంతసేపయినా ఉండాలని ఉంది కానీ ………..
సర్ : తెలుసు మహేష్ హ్యాపీ జర్నీ ……….. నీ పిలుపుకోసం మీ మేడం – అంటీ వాళ్ళతోపాటు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాము అనిచెప్పారు . రమేష్ , సర్ , అన్నయ్యా వాళ్ళ సహాయంతో చకచకా లగేజీని ఫ్లైట్ లోకి చేర్చేసాము – అన్నయ్యా వదినలు ఫ్లైట్ ఎక్కారు . మేడమ్స్ అంటీ వెళ్ళొస్తాము . మహీ – ఏంజెల్స్ ………….
మహి : అక్కయ్యలూ ………. అమ్మలను వదిలి వెళుతున్నందుకు బాదవెయ్యడం లేదా ……….
మేడమ్స్ : మా అందరి ప్రాణమైన దేవత – వాళ్ళ అమ్మ దగ్గరికే కదా తల్లీ ………. సంతోషంగా మీవెంట వస్తారు . ఈ క్షణం కోసం మీ అక్కయ్యల కంటే మేమే ఎక్కువ ఆశతో ఎదురుచూస్తున్నాము . త్వరలోనే అందరమూ కలుస్తాము అని మీ మావయ్య మాటిచ్చారులే ………… సంతోషంగా వెళ్ళండి అని మహి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
మహి : అమ్మలూ ……….. అంటూ ఉద్వేగంతో కౌగిలించుకుని వదిలి , నా గుండెలపై ప్రేమదెబ్బలు వేసి నా పెదాలపై ముద్దుపెట్టి కన్నీళ్ళతో ఫ్లైట్ లోకి పరుగున వెళ్ళిపోయింది .
ఏంజెల్స్ : అమ్మలూ – బిందు ………. వెళ్ళొస్తాము .
మేడమ్స్ – అంటీ : తల్లులూ ………. ఇక మీ ఇల్లు అదే , వెళతాము అని సంతోషంతో చెప్పండి అని ఆనందబాస్పాలతో ప్రాణంలా కౌగిలించుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు అమ్మలూ బై , మీ చివరి తల్లిని వెళ్లి ఓదార్చాలి అని మేడం – అంటీ ……… బుగ్గలపై – నా పెదాలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
పెద్దమ్మ కొడుకు కోడలు దగ్గరికివెళ్లి పిల్లలు the best హ్యాపీనెస్ ఆస్వాదిస్తారు అని మాటిచ్చాను .
అన్నయ్య : అమ్మ మరియు దేవుడి దగ్గర ఉండబోతున్నారు అంతకంటే మరేమీ ఆశించడం లేదు అని పిల్లలకు ప్రాణంలా ముద్దులుపెట్టి వెళ్ళిరండి అనిచెప్పారు . బుజ్జాయిలతోపాటు పెద్దమ్మ ఫ్లైట్ ఎక్కారు .
మేడం – అంటీ ………… ఇప్పుడు ఏమీ మాట్లాడుకోదలచలేదు – అతిత్వరలో సంతోషమైన మాట చెబుతాను అని మాటిస్తున్నాను .
మేడమ్స్ – అంటీ : మేముకూడా ఏమీ అడగలేదు మహేష్ హ్యాపీ జర్నీ ………. , ఓకేఒక్కటి కాస్త తొందరగా మా వాసంతిని చూసి అదృష్టం మాకు కలిగించు అంతే ……
లవ్ టు మేడమ్స్ – అంటీ ……….., రమేష్ ……. వెళ్ళొస్తాము అని కౌగిలించుకుని వదిలి ఫ్లైట్ ఎక్కగానే టేకాఫ్ అయ్యింది .
అందరూ ఓదారుస్తుండటం చూసి నవ్వుకుని , మహీ రేయ్ మహీ ………. అంటూ కౌగిలిలోకి ఆహ్వానించాను .
మావయ్యా ………. అంటూ ఏడుస్తూనే పరుగునవచ్చి మళ్లీ గుండెలపై చేరి ప్రేమదేబ్బలువేసి నాకు అన్నీ కావాలి అందరూ కావాలి .
నాకు తెలియదా రా ………. , ఇప్పుడు మీ అక్కయ్యలతో అంటూ ఏంజెల్స్ ను కూడా కౌగిలిలోకి ఆహ్వానించి – మీ అక్కయ్యలతో వెళుతున్నాము – త్వరలోనే అతిత్వరలోనే మీ అమ్మలు కూడా వస్తారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను – లవ్ యు మహేష్ ……… అంటూ ఏంజెల్స్ కూడా మహి బుగ్గలపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచారు .
మహి పెదాలపై చిరునవ్వు చిగురించడంతో అందరూ సంతోషంతో కేకలువేశారు . నలుగురమూ ………. కౌగిలిలోనే ఉండిపోయాము . బుజ్జిఅమ్మా – బుజ్జాయిలు ……… పెద్దమ్మ ఒడిలో ప్రక్కనే కూర్చుని విండో నుండి బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .
లావణ్య వచ్చి డార్లింగ్స్ డార్లింగ్స్ ……….. స్టేషన్ కు తొందరగా వెళ్ళాలి – గంట పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది అనిచెప్పింది .
మహి – ఏంజెల్స్ : లావణ్య డార్లింగ్ ……… గంట పదిహేను నిమిషాలు ఏంటి రెండు గంటల సమయం ఉందికదా – ఫ్లైట్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యాక ఈ మాట చెప్పు .
అవును లావణ్యా ………. ఇలాగే ఎంత హాయిగా ఉందో తెలుసా ……..అన్నాను .
లావణ్య ………. మహి బుగ్గను గిల్లేసి , డార్లింగ్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యి రెండు నిమిషాలు పైనే అయ్యింది .
ఐదుగురమూ ఒకేసారి వాట్ అంటూ ఆశ్చర్యపోయి విండోస్ నుండి చూస్తే లావణ్య తప్ప అందరూ అప్పుడే అన్నయ్యలు తీసుకొచ్చిన కార్లలోకి చేరిపోయారు . ఐదుగురమూ ……….. తియ్యదనంతో చిలిపినవ్వులు నవ్వుకుని కిందకుదిగాము .
రాథోడ్ ……….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ – మాకోసం please please……… ఒక రెండు గంటలు వైజాగ్ లో ఉండగలరా అని రిక్వెస్ట్ చేసాను .
రాథోడ్ : మహేష్ ……… మీరు రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే వెళ్లిపోతాను . మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా ……….. , మీరు ఎక్కడికీ ప్రయాణించాలన్నా ఒక్క కాల్ చెయ్యండి . ఎలాగో మీరు మీ సర్ కు – మీ సర్ మా సర్ కు – చివరికి మా సర్ నన్ను పంపించాల్సిందే అని నవ్వుకున్నారు . మహేష్ ………. రెండు గంటలు కాదు రెండు రోజులు wait చెయ్యమన్నా చేస్తాను – మనం తరువాత మాట్లాడుకోవచ్చు ముందు వెళ్లు అని చేతిని అందుకొని ఏకంగా కారువరకూ వదిలారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ రాథోడ్ రెండు గంటల్లో కలుద్దాము .
అన్నయ్యా ………… వైజాగ్ ముందు స్టేషన్ కు పోనివ్వండి , 20 నిమిషాలలో ఉండాలి – ఇంటిదగ్గర పరిస్థితి ఏంటి .
అన్నయ్య : కృష్ణ సర్ మరియు మీ వదినలు – మేడమ్స్ – చిన్న మేడం – చిన్న మేడం ఫ్రెండ్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ……… ఈపాటికి స్టేషన్ కు బయలుదేరిపోయి ఉంటారు .
గుడ్ అంటూ టైం చూసుకుంటూ అరగంటలో ముందు స్టేషన్ కు చేరి అందరూ లోపలికివెళ్లడం – ఆ వెంటనే ట్రైన్ రావడంతో మహి లావణ్యవాళ్ళతోపాటు ఏంజెల్స్ – అన్నయ్యావదినాలు కూడా ఎక్కిన తరువాత ఊపిరి పీల్చుకున్నాము .
బుజ్జిఅమ్మ : నాన్నా ……… మేము మా ఫ్రెండ్స్ పెద్దమ్మ కూడా ట్రైన్ లో తల్లులతోపాటు వస్తాము .
లవ్ టు బుజ్జిఅమ్మా ……… మీ వాసంతి తల్లికి అంటూ సిగ్గుపడి మీ తల్లికి మీరే చెప్పాలి అని సిగ్గుపడి , మహి – ఏంజెల్స్ అంటూ అందించి పెద్దమ్మ జాగ్రత్తగా ఎక్కేలా చేసాము .
ట్రైన్ కదులగానే వదినలూ ……… జాగ్రత్త అనిచెప్పి ట్రైన్ వెళ్లేంతవరకూ ఉండి వైజాగ్ స్టేషన్ కు బయలుదేరాము .
మహీ – లావణ్య – అక్కయ్యలూ – పద్మ ………… అంటూ సంతోషంతో కేకలువేస్తూ కౌగిలించుకున్నారు .
ఆ కేకలకు అటువైపు వచ్చిన అమ్మాయిలు మహీ లావణ్య …………అంటూ ఆశ్చర్యపోయి , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. మన మహి దేవత ప్రత్యక్షము అయ్యింది అని ట్రైన్ మొత్తం వినిపించేలా కేకలువెయ్యడంతో ,
మహి లావణ్యవాళ్ళు ……….. షాక్ చెంది గప్ చుప్ అయిపోయారు .
ట్రైన్ రెండువైపుల నుండీ గర్ల్స్ అందరూ వచ్చి మహిని చుట్టేసి థాంక్యూ థాంక్యూ ……….. sooooo మచ్ , నీ వలన 5 స్టార్ టూర్ ఆస్వాదించాము – మమ్మల్ని అంతబాగా చూసుకున్నారు అని వైజాగ్ స్టేషన్ వచ్చేన్తవరకూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు .
మహి : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……….. కాలేజ్ లో సెలెబ్రేషన్స్ చేసుకుందాము అని బదులిచ్చి , అక్కయ్యలూ ……….. అమ్మను బుజ్జిఅమ్మను చూడా………. అప్పటికే విండోస్ నుండి ఆతృతతో తొంగి తొంగి చూస్తుండటం చూసి ఆనందించి వెళ్లి ప్రక్కనే కూర్చుని ముద్దులుపెట్టింది . స్లీపర్ భోగీ సరిగ్గా అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ముందే ఆగడంతో ఏంజెల్స్ ……. అమ్మా – బుజ్జిఅమ్మా అని ప్రాణంలా పిలిచారు …………..
166c
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .