Srungara Kathamaalika

Srungara Kathamaalika – 149 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 149 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 149 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

లెక్చరర్స్ స్పీచెస్ తరువాత నెక్స్ట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ……… అని వినిపించగానే స్టేజి పైనుండి ఒక్కమాటకూడా వినిపించినట్లు స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలు ఈలలు వేస్తున్నారు .
ఏంజెల్స్ ………. ఇక్కడ కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా ? , ఇంతకీ ఇంత పెద్ద యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ఎవరో – వాళ్ళ పేరెంట్స్ చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అని సంతోషంతో చెప్పాను .
ఏంజెల్స్ : మహేష్ ………. మేమూ ఇక్కడే చదువుతున్నాముకదా – మీరు మా నుండి ఏమైనా ఆశిస్తున్నారా ? .
ఆ గోల్డ్ మెడలిస్ట్స్ మీరే అయితే చూడాలని ఉంది అని కోరిక కొరబోయి – ఏంజెల్స్ ………. ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు – I am proud ఆ that అంటూ ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టాను . 

స్టూడెంట్స్ సంతోషపు కేరింతలు మాత్రం ఆగడం లేదు . యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ ను అనౌన్స్ చెయ్యడానికి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గారిని స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అన్నమాటలు సగం సగం వినిపించాయి .
ఏంజెల్స్ : మహేష్ ……….. she is our university vice చాన్స్లలర్ .
ఆమె : మైకు అందుకుని I know i know …………. , యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్స్ are none other than our beloved sisters of knowledge స్వాతి – ప్రసన్నా – స్వప్న  …………. 
From mathematics – స్వాతి ,
From physics – స్వప్న , 
 From chemistry – ప్రసన్నా ………….. స్టేజి మీదకు  ………. అంతే ఆడిటోరియం మొత్తం కేకలు కరతాళధ్వనులు తప్ప ఒక్కమాటకూడా వినిపించడం లేదు . కొన్ని క్షణాల తరువాత నా ఏంజెల్స్ పై ఫోకస్ పడటంతో అందరూ తిరిగి సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ …….. స్వాతి – ప్రసన్నా – స్వప్న …….. నినాదాలతో టాప్ లేచిపోయేలా హోరెత్తిస్తున్నారు .
షాక్ లోనుండి తేరుకుని స్వాతి – ప్రసన్నా బుగ్గలపై సంతోషం పట్టలేక ముద్దులుపెట్టాను . బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహితోపాటు పైకిలేచి అందరితోపాటు సిస్టర్స్ సిస్టర్స్ స్వాతి ప్రసన్నా స్వప్న అంటూ చప్పట్లుకొట్టి మురిసిపోతున్నాము . 

డ్రెస్ కోడ్ లో ఉన్న స్టూడెంట్స్ వచ్చి స్వప్న స్వాతి ప్రసన్నా ………. ప్లీస్ come to the డయాస్ అని ఆహ్వానించారు . 
స్వప్న కూడా మహితోపాటు నాదగ్గరికివచ్చారు . 
ముగ్గురూ : మహేష్ – మహి ……… are you happy అని అడిగారు .
ప్రౌడ్ ఆఫ్ యు ఏంజెల్స్ – ప్రౌడ్ ఆఫ్ యు అక్కయ్యలూ ……….. 
ముగ్గురూ ……… ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరి , మా ప్రాణమైన వాళ్ళను గర్వపడేలా చేసిన గోల్డ్ మెడల్స్ ను తీసుకోవడానికి వెళ్లివచ్చేదా అని నా అనుమతి కోరారు . 
ఏంజెల్స్ ………… ఫస్ట్ అమ్మానాన్నలు అని మేడమ్స్ అంటీవైపు చూయించాను . 
ఏంజెల్స్ : ఇందుకే కదా మా అమ్మలకు నాన్నలకు మరియు మాకు నువ్వంటే పిచ్చి అని మేడమ్స్ – అంటీ – అంకుల్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ నుండి ప్రాణమైన ముద్దులను స్వీకరించి వచ్చి ok నా అన్నారు .
లవ్ యు ఏంజెల్స్ అంటూ ముగ్గురినీ ప్రేమతో కౌగిలించుకుని నుదుటిపై ముద్దులుపెట్టాను .
ఏంజెల్స్ : పో పో పో మహేష్ ………… గోల్డ్ మెడల్స్ సాధిస్తే ఇక్కడా ముద్దుపెట్టేది అని నా పెదాలపై పోటీపడుతూ ముద్దులుపెట్టి , లవ్ యు మహీ ……… అంటూ తన బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని – బుజ్జిఅమ్మ చేతిని అందుకుని స్టేజీ వైపుకు అడుగులువేస్తుంటే అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు . 

వైస్ ఛాన్సలర్ : I think our యూనివర్సిటీ sisters of knowledge రిలేటివ్స్ arrived …………
ఏంజెల్స్ : yes మేడం ………here they are అంటూ బుజ్జిఅమ్మా – బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . మేడం ………. మెడల్స్ ను మా ప్రాణమైన పేరెంట్స్ మరియు సిస్టర్ చేతులమీదుగా అందుకోవాలని ఆశపడుతున్నాము అని కోరారు .
వైస్ ఛాన్సలర్ : లవ్లీ లవ్లీ ……… ఆహ్వానించమని స్వాతికి మైకు అందించారు .
అంతే స్టూడెంట్స్ అందరూ సంతోషంతో నా ఏంజెల్స్ ను అభినందించారు .
స్వాతి : థాంక్యూ soooooo మచ్ మేడం , అమ్మలూ – మహి ……….. మీ చేతులమీదుగా మెడల్ ను స్వీకరించడం మా అదృష్టం రండి అని పిలిచింది . స్వప్న – ప్రసన్నా వచ్చి మేడమ్స్ – అంటీ – అంకుల్ – సిగ్గుపడుతున్న మహిని ప్రాణంలా పిలుచుకొనివెళ్లారు . 
చప్పట్లు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగడం లేదు . 
స్టేజీమీదకు వెళ్లిన వాళ్ళను అమ్మలు – చెల్లి అని అందరికీ పరిచయం చేసి , చెల్లి వల్లనే ఈక్షణం ఈ స్టేజీపై ఉన్నాము – ఈ సంతోషాన్ని ఆస్వాధిస్తున్నాము – మాకు సంతోషాన్ని పంచడం కోసం జస్ట్ now ఇండియా నుండి లాట్ ఆఫ్ సర్ప్రైజ్ లతో వచ్చింది – గ్రౌండ్ లో మీరూ చూసారనుకుంటాను .
Yes yes ………. మహీ మహీ ……….. అంటూ ఆడిటోరియం దద్దరిల్లిపోయింది .
థాంక్యూ soooo మచ్ ఫర్ your లవ్ అంటూ ఆనందించారు ఏంజెల్స్ .

వైస్ ఛాన్సలర్ ………. మేడం , అంటీలకు గోల్డ్ మెడల్స్ అందివ్వడం – ముగ్గురూ ఆనందబాస్పాలతో గర్వపడుతూ ఏంజెల్స్ మెడలలో వేసి కౌగిలించుకోవడం – ఆ వెంటనే స్వప్న …….. మహి మెడలో , స్వాతి ……… బుజ్జిఅమ్మ మెడలో , ప్రసన్నా ……. స్టూడెంట్స్ మధ్యలో ఉన్న నావైపు ప్రేమతో చూస్తూ బుజ్జిమహేష్ మెడలో వేసి ప్రాణంలా ఎత్తుకుని ముద్దుచేసింది .
తియ్యని నవ్వుతో ఏంజెల్స్ – మహికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి స్టూడెంట్స్ అందరితోపాటు అభినందించి మురిసిపోయాను .
ఏంజెల్స్ తోపాటు మహి కూడా వైస్ ఛాన్సలర్ పాదాలకు నమస్కరించడం చూసి ఇండియా సాంప్రదాయాలకు ఆమె – స్టాఫ్ – స్టూడెంట్స్ ……. ముగ్ధులైనట్లు ఇండియన్ అమ్మాయిలతోపాటు అన్ని దేశాల అమ్మాయిలందరూ స్టేజిమీదకువెళ్లి ఏంజెల్స్ తోపాటు మహిని కూడా పైకెత్తి ఆనందాన్ని పంచుకున్నారు . ఫంక్షన్ ఆలస్యం అవుతున్నా కొన్ని నిమిషాలవరకూ ఆ ఆనందాలను ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించకపోగా ఎంజాయ్ చేశారు .
ఏంజెల్స్ : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………… లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయికదా సో అంటూ కిందకుదిగి బుజ్జిఅమ్మ మేడం వాళ్ళతోపాటు వచ్చి , మహి అందించిన మెడల్ ను ఇదిగో మహేష్ ……… నీ మనసులోని కోరిక తీర్చాము అని నా ముందు ఉంచి – మా మనసులోని కోరిక అనేంతలో …………
ప్రౌడ్ ఆఫ్ యు ఏంజెల్స్ ……….. మీ ప్రియమైన చెల్లికి కూడా ఆ అదృష్టాన్ని కలిగించారు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ , ఇక్కడ యూనివర్సిటీలో అలాంటి ముద్దులుపెడితే అంత బా……..గోదు అని ధీర్ఘం తీసి , ముగ్గురూ తియ్యదనంతో నవ్వడం చూసి ముచ్చటేసి అప్పటివరకూ ఈ చిరుముద్దులతో తృప్తి చెందండి రేపు ఫ్లైట్ లో మీ కోరికను తీరుస్తాను – తీర్చకపోతే మీరు ఊరికే ఉంటారా అని మహితోపాటు నలుగురి పెదాలపై చిరు చిరు ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు లవ్ యు ………. మహేష్ నలుగురూ హత్తుకున్నారు .
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో ఫీల్ అవుతూ మావైపు చూస్తుండటం చూసి , మహీ – ఏంజెల్స్ ………. మనవలన ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదు అని ఒక సోఫాలో ఐదుగురమూ సైలెంట్ గా కూర్చున్నాము . 
స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చోవడంతో నెక్స్ట్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ తరువాత ఫేర్వెల్ సెలెబ్రేషన్స్ అని అనౌన్స్మెంట్ జరుగడంతో స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు . 
సోఫాలో చివరలకు కూర్చున్న మహి స్వాతి ……… నా చేతులను పెనవేసిన ప్రసన్నా స్వప్న బుగ్గలపై – వాళ్లిద్దరూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు సంతోషంతో కేకలువేశారు .

ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తరువాత స్టేజి వైపు డాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఆశతో చూస్తున్న నన్నుచూసి మా మంచి హీరో అని ముద్దులుపెట్టి , మహేష్ మహేష్ ……… ఇక్కడ అలాంటివి ఉండవు కూల్ డ్రింక్స్ మొదలుకుని వైన్ వరకూ తాగి – వెజ్ నాన్ వెజ్ కుమ్మేసి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యడమే ……… , అదిగో అందరూ అక్కడికే వెళుతున్నారు – మీరు కూల్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ వైన్ విస్కీ కాక్ టైల్ అడిగితే అవి సర్వ చేస్తాము .
నో నో నో ………. అక్క……. లవ్ యు లవ్ యు మీ అమ్మకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు – మీ అమ్మ బుజ్జిఅమ్మ బాధపడేలా ఏమీచెయ్యను ఓన్లీ కూల్ డ్రింక్స్ అండ్ ఫుడ్ ……… , అదిగో చూడండి మీ బుజ్జిఅమ్మమ్మ ఓర కంటితో చూస్తూనే ఉన్నారు . 
మహి – ఏంజెల్స్ ………. ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి ఇద్దరు నాచేతులను – ఇద్దరు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ చేతులను అందుకొని లావణ్య వాళ్ళతోపాటుగా సెలబ్రేషన్ హాల్ కు తీసుకెళ్లారు . 

ఏంజెల్స్ చెప్పినట్లుగానే స్టూడెంట్స్ అందరూ మోడరన్ లైఫ్ పిచ్చపిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు . 
బుజ్జిఅమ్మ దానిని మరియు బీఫ్ బర్గర్స్ లాంటివి చూసి తల్లులూ ……… ఇక్కడ నుండి వెళ్లిపోదాము అని చెప్పడంతో , అడుగు అక్కడితే ఆపేసి గ్రౌండ్ లోకి వచ్చేసాము . తల్లులూ ……… నాకు పప్పు అన్నం ఆవకాయ అప్పడం మీ చేతులతో తినాలని ఉంది – నేను ఇక్కడే కారులో ఉంటాను మీరు వెళ్లి ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పింది . 
లేదు లేదు బుజ్జిఅమ్మమ్మా ……… ఈ ఫోర్ ఇయర్స్ యూనివర్సిటీ లైఫ్ లో మీరు అడుగుపెట్టిన వరకే మేమూ వెళ్లినది మాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు – మీ నాన్న ……… మందు టేస్ట్ చేస్తారేమోనని ………..
అంతే క్షణంలో కారులో ఎక్కి కూర్చోవడం చూసి అందరూ నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మా ……….. మీరు ఎక్కడ ఉంటే అక్కడే మాకు ఫంక్షన్ – మీరు కోరినవి మాచేతులతో స్వయంగా వండి మా చేతులతో ప్రాణంలా తినిపించి మురిసిపోతాము.    సమయం 9 గంటలు అవుతోంది మీ తల్లులం ముగ్గురమూ ……… క్యాబ్ లో ఇంటికివెళ్లి వంట ఏర్పాట్లుచూస్తాము అంతలోపు మీరు లండన్ బ్రిడ్జ్ చూసి వచ్చెయ్యండి – రాత్రిపూట విద్యుత్ కాంతులతో ధగధగలాడుతూ మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది – రేపు మీరు లండన్ లో ఏవైతే చూడాలనుకున్నారో అన్నింటినీ చూయించి ఫ్లైట్ ఎక్కేద్దాము ok నా ………
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లులూ ……… అని సంతోషంతో గుండెలపైకి చేరింది .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా , మీరు లొట్టలేసుకుని తినేలా వండుతాము అని నుదుటిపై ముద్దులుపెట్టి , శ్రీవారూ – తల్లులూ ………. మా బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తనివితీరేదాకా చూయించండి అని ఆర్డర్ వేసి స్వాతి బుక్ చేసిన క్యాబ్ లో వెళ్లిపోయారు .

స్వప్న నేను కూర్చున్న కారులో – అంకుల్ మరొక కారు డ్రైవింగ్ సీట్లలో కూర్చున్నారు. అందరూ సగం సగం మంది రెండు కార్లలో కూర్చున్నారు . బుజ్జిమహేష్ ను నా ఒడిలో కూర్చోబెట్టుకోబోతే , 
బుజ్జిఅమ్మ : నాన్నా ……….. బుజ్జినాన్నను కాదు నా తల్లులను కూర్చోబెట్టుకోవచ్చుకదా అని చెప్పారు .
కూర్చోబెట్టుకోవచ్చు బుజ్జిఅమ్మా ………. కానీ నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని ఆ గంట సమయాన్ని ఇక్కడే వేస్ట్ చేసేస్తారు . అందుకే ఇలా ……… 
మహి – ఏంజెల్స్ నవ్వుకుని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . స్వప్న ఆపకుండా నవ్వుతూనే అంకుల్ కారు వెనుక పోనిచ్చింది . నైట్ లైఫ్ లో సిటీ మరింత అందంగా ఉంది . 
స్వప్న తన మొబైల్ అందుకుని కాల్ చేసి dad …….. ఇండియన్ రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్పింది . 

15 మినిట్స్ లో ఒక రెస్టారెంట్ ముందు ఆపింది . అంకుల్ దిగి రెస్టారెంట్ వైపు వెళుతుంటే , హీరో …….. dad తోపాటు వెళ్లు అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
Sure ఏంజెల్ ……… అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని అంకుల్ తోపాటువెళ్ళాను . లోపల మొత్తం ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఉండటం చూసి ఆనందించి , అందరికోసం స్నాక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తీసుకుని ముగ్గురమూ రెండు రెండు చేతులతో పట్టుకునివచ్చి అందరికీ కొరినవి అందించి కారులో కూర్చుని లవ్ యు ఏంజెల్ …… అని పెదాలపై తియ్యని ముద్దుపెట్టాను . 
డ్రైవ్ చేస్తున్న స్వప్నకు నేను – నా ఒడిలో కూర్చున్న బుజ్జిమహేష్ – వెనుక ఉన్న బుజ్జిఅమ్మ – మహి తినిపించారు .
ఆకలిగా ఉన్నట్లు క్షణాల్లో మొత్తం ఖాళీ చేసేసి , నాన్నా – మావయ్యా – మహేష్ సర్ ………. అయిపోయాయి ప్చ్ ప్చ్ ప్చ్ ……… అని నిరాశతో అన్నారు .
లావణ్య ………. అంత ఆకలిగా ఉండి కూడా అప్పుడే అడగొచ్చుకదా , మహీ …….. మీ డార్లింగ్స్ ఆకలి నీకు తెలియలేదా అని నెత్తిపై ప్రేమతో కొట్టాను . 
మహి : లవ్ యు మావయ్యా ………. , డార్లింగ్స్ …….. ATM మీ దగ్గరే …… అనేంతలో మొదట లావణ్యవాళ్ళు ఆ వెంటనే మహికూడా నవ్వేసింది .

ఏంజెల్స్ : చెల్లీ చెల్లీ – డార్లింగ్స్ ……….. ఎందుకు ATM అనగానే నవ్వుతున్నారు .
లావణ్య ………. నేను ATM ఇచ్చి చెప్పిన మాటలన్నీ మరియు నిన్న ఖర్చు గురించి వివరించడంతో ఏంజెల్స్ కూడా నవ్వుకున్నారు . స్వప్న …….. అంకుల్ కారుని ఛేజ్ చేసి మరొక ఇండియన్ రెస్టారెంట్ ముందు సిగ్నల్ ఇస్తూ ఆపింది . అంకుల్ వచ్చి తల్లీ ………… నేనే ఆపుదామనుకున్నాను ఇక్కడ కూడా మొత్తం ఖాళీనా అని నవ్వుకుని , అల్లుడూ ………. ఈసారి రెస్టారెంట్ మొత్తం తీసుకొద్దాము అని లోపలికివెళ్లి ఏకంగా రెండు ట్రాలీలలో తీసుకొచ్చాము . 
లవ్ యు నాన్నా – లవ్ యు మావయ్యా ……… అంటూ అందరూ కావాల్సినవి డిస్ట్రిబ్యూట్ చేసుకుని తింటూ 45 నిమిషాలలో ఓల్డేస్ట్ లండన్ బ్రిడ్జి చేరుకున్నాము . కారులోనుండే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న బ్రిడ్జి చూసి అందరూ wow బ్యూటిఫుల్ అని ఒకేసారి అని నవ్వుకున్నాము .
కార్స్ పార్క్ చేసి ఐస్ క్రీమ్స్ తింటూ అందరమూ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాము . 

డార్లింగ్స్ ………. బ్యూటిఫుల్ , ఈ నది పేరు పేరు ……….
బుజ్జిఅమ్మ : తల్లీ ………. మీకు తెలుసని నాకు తెలుసు , సడెన్ గా బయటకు రావడం లేదు అంతే – థేమ్స్ నది అనిచెప్పింది .
లవ్ యు బుజ్జిఅమ్మా ……… అని చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. నాన్నకుప్రేమతో మూవీ ఫాలో ఫాలో సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ ఇక్కడే వేశారుకాదూ ………
అవును బుజ్జిఅమ్మా ……….. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు . ఎన్టీఆర్ అంటే ఇష్టమా …………మూవీకి ఎన్నిసార్లు వెళ్లారు .
డాన్స్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం , టీవీలో చూసాను నాన్నా ………..
మహి : మావయ్యా ………. థియేటర్ కు వెళ్ళింది మీరు వచ్చిన తరువాతనే అని నాచేతిని చుట్టేసింది . 
లవ్ యు రా ………., బుజ్జిఅమ్మా వైజాగ్ వెళ్ళగానే ఏ మూవీకి వెళదామో చెప్పు – ఇంతకు ముందు మూవీస్ అయినా పర్లేదు మనకోసం స్పెషల్ షో వేసుకుని చూద్దాము .
బుజ్జిఅమ్మ : నన్ను మరొకవైపు హత్తుకుని , బుజ్జిమహేష్ కు మళ్ళి అవేంజర్స్ చూడాలని ఆశ . 
అయితే అవేంజర్స్ ఫస్ట్ పార్ట్ నుండీ ఎండ్ గేమ్ వరకూ అన్నీ పార్ట్స్ 3డి లో చూద్దాము . ఎండ్ గేమ్ …… The End కార్డ్ పడేంతవరకూ టిఫిన్ లంచ్ డిన్నర్ నిద్ర మొత్తం Inox లోనే ………..
Wow ………. లవ్ యు soooooo మచ్ నాన్నా ……….. 

 లావణ్యవాళ్ళు కూడా సంతోషించి , బుజ్జిఅమ్మా – మహీ ………. అటుచూడమని చూయించడంతో చూస్తే , స్మాల్ షిప్ వచ్చినట్లు బ్రిడ్జి రోడ్ పైకితెరుచుకోవడం చూసాము . షిప్ వెళ్ళిపోయాక మళ్లీ రోడ్ లా మారిపోయింది . నది ఒడ్డు దగ్గర మరియు బ్రిడ్జ్ పై బోలెడన్ని ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ నదికి రెండువైపులా తనివితీరా చూసాము . 
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా ………. మనమూ బోటింగ్ వెళదామా ……….
అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే అంటీ , స్వప్న ఎత్తి అమ్మా ……….. వంట రెడీ అయ్యిందా ? .
బుజ్జిఅమ్మ : లొట్టలేస్తూ ………. తల్లులూ ముందు పప్పు అన్నం తరువాతనే బోటింగ్.
స్వప్న : మీరు ఎలా అంటే అలా అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి బయలుదేరాము .
బుజ్జిఅమ్మ : స్వప్న తల్లీ ……….. ఇంటికి వెళ్ళేదారిలో అలాంటి రెస్టారెంట్ ఉందా ? , అమ్మలకు కూడా ఐస్ క్రీమ్స్ తీసుకెళదాము . 
స్వప్నతోపాటు అందరూ సంతోషంతో బుజ్జిఅమ్మను ముద్దులలో ముంచెత్తారు . రెస్టారెంట్ దగ్గర ఆపడంతో , నాన్నా …….. నేనూ వస్తాను అని తనకు ఇష్టమైనవి తీసుకున్నారు . ఇంటికి చేరుకునేసరికి 11 గంటలు అయ్యింది .

సెక్యూరిటీ……… మెయిన్ గేట్ పూర్తిగా తెరిచారు . కార్లు నేరుగా లోపలికి వెళ్లాయి . లోపల చూస్తే విద్యుత్ కాంతుల్లో mansion వెలిగిపోతోంది . మేడమ్స్ – అంటీ ……….. బయటకువచ్చి మా బుజ్జిఅమ్మ వచ్చేసింది అంటూ బుజ్జిమహేష్ ను నా నుండి ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతులను అందుకుని , మహీ – లావణ్య – పద్మ ……… మీ ఇల్లే రండి అని పిలుచుకొనివెళ్లారు . బయట చుట్టూ పెద్ద కాంపౌండ్ లోపల అద్భుతమైన ఇంటీరియర్ చూసి అందరితోపాటు నేనూ ఆశ్చర్యపోయి , ఏంజెల్స్ ……….. అన్నాను .
స్వప్న : ఆర్కిటెక్ట్ గారూ ………. ఎక్కడో చూసినట్లు కాదు కాదు గీసినట్లు ఉందికాదూ ……….. , మీరు క్రియేట్ చేసినదే ………. , నీతో లేకపోయినా నీ క్రియేషన్ లో ఉంటున్నాను అని నా గుండెలపై వాలిపోయింది .
బిందు : మహేష్ గారూ ……… స్టేట్స్ నుండి ఇండియాకు రాబోయి మా డార్లింగ్స్ ను కలవడానికి లండన్ లో దిగాను . అంతే ఈ ఆర్కిటెక్ట్ చూసే కదా మీకు ఫ్యాన్ అయ్యి శిష్యురాలిగా అయ్యింది .
ఏంజెల్స్ ముగ్గురూ నన్ను హత్తుకుని , మా అమ్మ ఇలాంటి అద్భుతం కంటే మహాద్భుతమైన బిల్డింగ్ లో ఉండాలనేదే మాకోరిక .
రెడీ అయిపోతోంది ఏంజెల్స్ మహికి బుజ్జిఅమ్మకు కూడా తెలియదు సర్ప్రైజ్ అనడంతో , 
లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముగ్గురూ ఒకేసారి బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టి , మహీ – డార్లింగ్స్ ఫ్రెష్ అయ్యివద్దాము రండి అని తమ రూమ్స్ కు పిలుచుకొనివెళ్లారు .
బుజ్జిఅమ్మ : తిన్న తరువాతనే ………..
మేడమ్స్ : రెడీ బుజ్జిఅమ్మా ……… అన్నం – పప్పు – నెయ్యి – ఆవకాయ  – అప్పడం మరియు ఆమ్లెట్ ………….
బుజ్జిఅమ్మ : చెబుతుంటేనే నోరూరిపోతోంది అని పెదాలను తడుముకుని నిలబడే ఆ అంది . 
అంటీ చేతితో తినిపించగానే , తల్లులూ ……… మ్మ్మ్ ……. అమృతం ఆమ్ ఆమ్ …….. అంటూ తింటూ బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి సోఫాలో కూర్చున్నారు .
 బుజ్జిఅమ్మను చూసి లొట్టలేసి , అక్కయ్యలూ ……….. తిన్నాక ఫ్రెష్ అవుదాము అని చేతులను పట్టుకుని లావణ్య పద్మ వాళ్ళతోపాటు సోఫా చుట్టూ చేరి ఆ ఆ ఆ …….. అంటూ ఒకేసారి నోరుతెరిచారు . 
మేడమ్స్ – అంటీ ……… తియ్యదనంతో నవ్వుకుని ముగ్గురూ తినిపించారు . 
మ్మ్మ్ …..మ్మ్మ్….. tasty ……. సూపర్ ……. అని బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనించడంతో అందరూ నవ్వుకున్నారు . 
ఏంజెల్స్ : అమ్మలూ ……….. మీకోసం మీ బుజ్జిఅమ్మ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు అని జరిగింది వివరించారు . 
మేడమ్స్ : ఎప్పుడన్నా …….. కాలేజ్ నుండి మాకోసం ఇలా ప్రేమతో తీసుకొచ్చారా అని మొట్టికాయలు వేసి , లవ్ యు లవ్ యు sooooooo బుజ్జిఅమ్మా ……… ఆ అన్నారు . 
బుజ్జిఅమ్మ : ఈ సంతోషంలో మరిచేపోయాను , నాన్నా ………. అంటూ వీడియో తీస్తున్న నానుండి కవర్ అందుకుని మేడమ్స్ – అంటీతోపాటు అందరికీ తినిపించారు.
అంటీ ………. సంతోషంతో మురిసిపోయి , అక్కయ్యలూ ……… మీరు తినిపిస్తూ ఉండండి నేను వేడివేడిగా ఆమ్లెట్స్ వేసుకొస్తాను అనివెల్లి నాకు – అంకుల్ కు కూడా వడ్డించుకునివచ్చారు . 
మొబైల్ వీడియో mode లో ఒకదగ్గర సెట్ చేసి అందరి ఆనందాన్ని చిరునవ్వులను చూసి ఆనందించి , అంకుల్ తో మాట్లాడుతూ కడుపునిండా తిన్నాను .

అంటీ – మేడమ్స్ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వచ్చి అల్లుడు గారూ ………. ఇప్పటికే ఆలస్యం అయ్యింది , మీ బెడ్ మీ ముద్దుల ప్రియురాళ్ల రూంలో ఏర్పాటుచేయమంటారా అని ఆడిగారి .
నో నో నో ………. మేడమ్స్ , నేనూ – బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ……… సెపరేట్ రూమ్ ………… నేను పడుకున్నాక నలుగురూ కలిసి నన్ను రేప్ చేసినా చేసేస్తారు . 
నో నో నో ……… అల్లుడుగారూ ……… మా బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ మా రూంలలో మా గుండెలపై పడుకుంటారు కావాలంటే ఒంటరిగా పడుకోండి అనిచెప్పారు .
మహి – ఏంజెల్స్ ………. వచ్చి ప్రేమతో ఒక్కొక్క దెబ్బవేసి వాళ్ళ డార్లింగ్స్ తోపాటు పైకి వెళ్లిపోయారు .
స్స్స్ స్స్స్ ………. అంటీ కాస్త టైట్ సెక్యూరిటీ ఉన్న రూమ్ ఇవ్వండి అన్నాను .
అంటీ : ముసిముసినవ్వులు నవ్వి శ్రీవారూ తీసుకెళ్లండి అనిచెప్పి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ను కింద ఉన్న రూంలోకి పిలుచుకొనివెళ్లారు .
అంకుల్ కూడా నవ్వుకుని , అల్లుడూ ………. థర్డ్ ఫ్లోర్ మొత్తం మీదే అని పిలుచుకొనివెళ్లారు . 
అంకుల్ కు గుడ్ నైట్ చెప్పి లాగేజీతోపాటు రూంలోకివెళ్లి wow రొమాంటిక్ అంటూ పెదాలపై చిరునవ్వుతో లోపలినుండి గడియ పెట్టేసుకుని నగ్నంగా తయారయ్యి టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి షార్ట్ మాత్రమే వేసుకుని , సెక్సీ బెడ్ పై వాలిపోయి ప్రక్కనే టేబుల్ పైనున్న ల్యాండ్ లైన్ అందుకుని కృష్ణగాడికి కాల్ చేసాను . క్షేమ సమాచారాల గురించి మాట్లాడుకున్నాము . 
కృష్ణ : రేయ్ మామా ……… ఉదయం నుండీ ఇక్కడ సందడే సందడిరా ……… ,  పార్క్స్ – బీచ్ – కైలాసగిరి – టెంపుల్స్ ………… బుజ్జాయిలు – బుజ్జిఅక్కయ్య – అక్కయ్య – నీ చెల్లి ……… ఆనందాలకు అవధులే లేవురా టెంపుల్ నుండి ఇప్పుడే ఇంటికి చేరుకున్నాము . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – నీ చెల్లి కలిసి వంట చేస్తున్నారు – ఘుమఘుమలు ఇక్కడిదాకా అంటే పైదాకా వస్తున్నాయి మ్మ్మ్మ్మ్…….. ఆఅహ్హ్ ……….అని లొట్టలెయ్యడంతో , కడుపు నిండిపోయినా మళ్లీ నోరూరిపోయి , రేయ్ మామా ……… అన్నాను .
రేయ్ మామా ……….. నువ్వు disappoint అవ్వకుండా మొత్తం వీడియోలను ఇప్పుడే మెయిల్ కు పంపిస్తున్నాను చూసి ఎంజాయ్ చెయ్యి , బై రా ……… అక్కయ్య చేతివంటకోసం ఎదురుచూస్తున్నాను అని కట్ చేసాడు .

లక్కీ ఫెలో అని నవ్వుకుని , లేచి గోడకు ఆనుకుని కూర్చుని ఫోన్ ప్రక్కనే ఉన్న లాప్టాప్ అందుకుని మెయిల్ ఓపెన్ చేసి చూస్తే బోలెడన్ని వీడియోలు లవ్ యు soooooo మచ్ రా మామా అని తొలి వీడియో ప్లే చేసాను . పార్క్ లో బుజ్జిఅక్కయ్యా , బుజ్జాయిలతో అక్కయ్య సంతోషం చిరునవ్వులు – మధ్యాహ్నం బీచ్ లో నీళ్లతో ఆడుకోవడం కైలాసగిరి దర్శనం – సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని గుడిలో సంతోషంతో గడపడం చూసి హృదయం పరవశించిపోయింది – వీడియో ప్లే అయినప్పుడు చిగురించిన నవ్వు పూర్తయ్యేంతవరకూ ఆగనేలేదు – అర్ధరాత్రి దాటి ఒంటి గంట అయినా అప్పుడే వీడియోస్ అయిపోయాయా అని నిరాశపడ్డాను . అంతలో వీడియో కాల్ రావడంతో చూస్తే అక్కయ్య ……. బుజ్జిఅక్కయ్యకు – బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతులతో అక్కయ్యకు తినిపిస్తుండటం చూసి ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… చాలు చాలు బుజ్జిపొట్ట నిండిపోయింది . 
అక్కయ్య : నవ్వుకుని లవ్ యు బుజ్జిచెల్లీ అని నీళ్లు తాగించి మూతిని చీరతో తుడిచారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. అమ్మతోపాటువెళ్లి నాన్నకు ఫుడ్ అలా ఇచ్చి ఇలా వచ్చేస్తాము అంతలోపు బెడ్ రెడీ చెయ్యండి అని ఏకంగా అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు . 

చెల్లితోపాటు బయటకురాగానే , మొబైల్ అందుకుని తమ్ముడూ ……….. అక్కయ్యకు పెట్టిన ముద్దు నీకోసమే ఎలా ఉంది అని బుజ్జిబుజ్జినవ్వులతో అడిగింది .
బుజ్జిఅక్కయ్యా ……… ఇప్పటికీ నా హృదయం వంద పైననే కొట్టుకుంటోంది – వొళ్ళంతా ఒకటే తియ్యని జలదరింపు లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ .
బుజ్జిఅమ్మ : లవ్ యు తమ్ముడూ ……… అంటూ ఉమ్మా అని గట్టిగా ముద్దుపెట్టి , మహి – స్వాతి – ప్రసన్నా ……… నీ కొత్త ఏంజెల్ స్వప్న ఎలా ఉన్నారు అని చెల్లితోపాటు నవ్వుకుని అడిగింది .
బుజ్జిఅక్కయ్య – చెల్లెమ్మా ……….. అప్పుడే ఎలా ………..
అన్నయ్యా ……….. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ మీరు చెప్పకపోయినా మహి – స్వాతి – ప్రసన్నా …….. మినిట్ టు మినిట్ మాకు తెలియజేస్తున్నారులే ……….
సిగ్గుతో , ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు అని నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యా ……….. టేస్ట్ అనేంతలో ………..
యాహూ ………… వరల్డ్స్ బెస్ట్ ఫుడ్ వచ్చేసింది అని లండన్ వరకూ వినిపించేలా కేకవేసి త్వరగా త్వరగా ఏంజెల్ ……….. అంటూ బయట ఉన్న మంచం పై కూర్చుని బుజ్జిఅక్కయ్యను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మా ……… ప్లేట్ ఇవ్వు ఇద్దరికీ తినిపిస్తాను అని అందుకుని , చెల్లిని కూడా మంచం పై కూర్చోబెట్టి , బుజ్జిబుజ్జిచేతులతో తినిపించింది . 
కృష్ణ : మ్మ్మ్ …….మ్మ్మ్ ……  లవ్ యు రా అంటూ చెల్లి పెదాలపై ముద్దుపెట్టి , the best ఫుడ్ ఆ ఆ ……… అని తింటూనే ఉన్నాడు . ఏదీ వాడి ఫేస్ ఒకసారి చూడనివ్వు బుజ్జిఅక్కయ్యా ……… 
లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి నవ్వుకుని , రేయ్ మామా ………. వచ్చాక తినొచ్చు లేరా ………… ఇవే ముద్దాలను అక్కయ్య నీకు తినిపించడం చూసి తరించాలన్నదే నా ఏకైక కోరిక .
లవ్ యు రా మామా ఎంజాయ్ అన్నాను . 
చెల్లి మొబైల్ అందుకుని ముసిముసినవ్వులతో అన్నయ్యా ……. కొన్నిక్షణాల్లో తియ్యటి డేంజర్ మిమ్మల్ని పలకరించబోతోంది ఎంజాయ్ అని మళ్ళీ నవ్వుకుని ముగ్గురూ గుడ్ నైట్ చెప్పారు . 
గుడ్ నైట్ చెల్లీ – గుడ్ నైట్ రా – గుడ్ నైట్ బుజ్జిఅక్కయ్యా ……….., బుజ్జిఅక్కయ్యా ………. మన అక్కయ్యకు నీ ముద్దుతోపాటు నా గుడ్ నైట్ కిస్ కూడా ఇవ్వండి అని చెప్పాను .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ………. ఈ క్షణం నుండీ అక్కయ్య బుగ్గపై ముద్దుపెడితే నా ముద్దు – అక్కయ్య పెదాలపై ముద్దుపెడితే నీ ముద్దు సరేనా లవ్ యు గుడ్ నైట్ అని కట్ చేశారు .

తియ్యని డేంజర్ ……… నోవే చెల్లెమ్మా , రూమ్ మొత్తం లాక్ చేసేసాను అని మళ్ళీ మొదటి నుండీ చిరునవ్వులు చిందిస్తూ వీడియోస్ చూస్తున్నాను . చప్పుడు వినిపించడంతో చూస్తే లోపల గొళ్ళెం వేసినా కూడా తలుపు తెరుచుకుని మహి – ఏంజెల్స్ లోపలికి వచ్చేసారు . ఎలా అని ఆశ్చర్యపోతుంటే ఆర్కిటెక్చర్ మా హీరోది అయినా సంవత్సరం నుండీ ఉంటున్నది మేము అని కైపుతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
నలుగురూ ………… సెక్సీ సిల్క్ రోబ్ లలో అందాలను ఆరబోస్తూ నా గుండె వేగాన్ని అమాంతం పెంచేస్తున్నారు . పెదాలను తడుముకుంటూ గుటకలుమింగుతూ …….. మ….. హీ – స్వా ……తి – ప్ర ……స…….న్నా – స్వ……..ప్న …….. ఏ ఏ ఏ ఎందుకు వ…….చ్చారు .
చిలిపినవ్వులతో ఒకరినొకరు చూసి నవ్వుకుని , మీ……..రే చెప్పారు కదా రేప్ చేస్తామని – నలుగురమూ కలిసి మా ముద్దుల సెక్సీ హీరోని రే……..ప్ చెయ్యడానికివచ్చాము అంటూ హస్కీ వాయిస్ తో చెప్పి , బెడ్ కు చెరొకవైపూ ఇద్దరిద్దరూ వయ్యారాలు ఒలకబోస్తూ వచ్చి బెడ్ పైకి చేరి నా బుగ్గలపై పెదాలపై మెడపై వెచ్చటి తియ్యని ముద్దులుపెట్టారు . షర్ట్ లెస్ ఛాతీపై నాలుగు మృదువైన సున్నితమైన చేతులు నాలో కామాన్ని ఎవరెస్టుకు తీసుకెళ్ళాయి . నా వొళ్ళంతా తియ్యని జలదరింపులతో స్వర్గం వైపు ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నాను . నిమిషాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి , మహి – ఏంజెల్స్ ముద్దులకు నా తొడలపై ఉన్న లాప్టాప్ పైపైకి లేస్తుండటం చూసి మహి ఏంజెల్స్ నుండి చిలిపినవ్వులు – నా నుండి తియ్యని మూలుగులు ఎక్కువైపోతున్నాయి . సరిగ్గా నాలుగు చేతులు నా ఆయుధానికి సెంటీమీటర్ దూరంలో ఆగిపోవడంతో నేనుకూడా స్వర్గపు ద్వారానికి అడుగుదూరంలో ఆగిపోయి కళ్ళుతెరిచాను .

ఆయ్ ……….” బుజ్జిఅమ్మ – అమ్మ ” అంటూ సంతోషంతో నా చెవులలో ఉన్న earphones తీసి విసిరేసి నలుగురూ నా ఛాతీపై తలలువాల్చి వీడియోలో నవ్వులను చూసి పులకించిపోతూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .
మావయ్యా – మహేష్ ………… మీ కోరిక మా కోరిక ఒక్కటే , అది తీరేంతవరకూ ఎన్ని రోజులైనా – వారాలైనా – నెలలైనా – సంవత్సరాలైనా ………. సంతోషంతో ఎదురుచూస్తూనే ఉంటాము అని సిక్స్ ప్యాక్ మరియు ముచ్చికలపై సున్నితంగా కొరికేసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
మ్మ్మ్ ……… ఆఅహ్హ్ , మహీ – ఏంజెల్స్ ………నిజం చెప్పనా …….. మీ స్పర్శకు ముద్దులకు నేనైతే కంట్రోల్ తప్పిపోయాను – మరొక్క క్షణం అలానే చేసి ఉంటే నేనే మిమ్మల్ని రేప్ చేసేవాన్నేమో – లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ బుగ్గలను చేతులతో మార్చి మార్చి స్పృశిస్తూ కురులపై ప్రాణంలా ముద్దులుపెట్టాను .
మావయ్యా – మహేష్ ………. మీ చిరకాల కోరిక తీరిన నెక్స్ట్ మినిట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మినిట్ మిమ్మల్ని కిడ్నప్ చేసి ఎత్తుకెళ్ళి రేప్ చేసేస్తాములే అని నన్ను ప్రాణంలా చుట్టేసి ఛాతీపై సిక్స్ ప్యాక్స్ పై ముద్దులుపెడుతూ చిలిపి పనులు చేస్తూ గిలిగింతలు పెడుతూ వీడియోస్ చూస్తూ చూస్తూనే నిద్రలోకిజారుకున్నాము .

[+] 18 users Like Mahesh.thehero‘s post
Like Reply Quote Report

కిటికీలలోనుండి సూర్యకిరణాలు పడటంతో మెలకువవచ్చి టైం చూస్తే 7 గంటలు – మహీ , ఏంజెల్స్ ………. ప్రేమతో కురులను స్పృశించాను .
మ్మ్మ్…….మ్మ్మ్…….. మావయ్యా – మహేష్ హాయిగా ఉంది – జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉం ………. , నలుగురూ ఒకేసారి లేచి అప్పుడే 7 గంటలు అయ్యిందా , బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ………. ను బయటకుపిలుచుకునివెళ్లాలికదా, తప్పంతా నీదే మహేష్ ……….
నా తప్పా ? .
ఏంజెల్స్ : అవును నీదే , తెల్లవారుఘామునే లేపొచ్చుకదా – ఈ లాప్టాప్ ఒకటి రాత్రంతా లేస్తూనే ఉంది అని నా పెదాలపై ముద్దులుపెట్టి హత్తుకునివదిలి , త్వరగా రెడీ అయ్యి కిందకువచ్చెయ్యండి అనిచెప్పి చిలిపినవ్వులతో వెళ్లిపోయారు .

మహి – ఏంజెల్స్ …….. కౌగిలింత ముద్దులకు లాప్టాప్ మళ్లీ కదులుతుండటం చూసి నవ్వుకుని , రేయ్ బుజ్జితమ్ముడూ ……… రాత్రంతా పడుకోలేదా – అవునులే దేవకన్యలు నలుగురు అని తియ్యని జలదరింపుకు లోనై , లాప్టాప్ ను టేబుల్ పై ఉంచేసి , షార్ట్ పిరమిడ్ ఆకారంలో ఉండటం చూసి నవ్వుకుని బాత్రూమ్లోకివెళ్లి చల్లటి నీళ్లతో బుజ్జితమ్ముడిని శాంతపరిచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కిందకువచ్చాను .
ఆశ్చర్యం …………. బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ – మేడమ్స్ అంటీ అంకుల్ – బిందు లావణ్యలతోపాటు మహి – ఏంజెల్స్ కూడా రెడీ అయిపోయి నాకొసమే ఎదురుచూస్తున్నారు . 
అంటీ : అల్లుడూ ………. నీ ఏంజెల్స్ ఆలస్యం చేస్తారనుకుంటే నువ్వు ఇంతసేపా …….. , బాత్రూమ్ దద్దరిల్లిపోయినట్లుంది .
సిగ్గుపడి అవును అంటీ ………. తప్పంతా మీ కూతుర్లదే అని నలుగురి వైపు ప్రేమతో కన్నుకొట్టాను . 
అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని ఇప్పటికే ఆలస్యం అయ్యింది చాలా places చూడాలి అందరూ డైనింగ్ టేబుల్ సోఫాలలో కూర్చోండి అనిచెప్పారు . 
అంటీ మేడమ్స్ తోపాటు లావణ్యవాళ్ళు వడ్డించబోతే , డార్లింగ్స్ ………. మేంఉన్నాముకదా కూర్చోండి అందరమూ కలిసే తిందాము అని ఏంజెల్స్ మహి అందరికీ వడ్డించి వడ్డించుకున్నారు . 

అంటీ : అల్లుడూ ……… లవ్ యు లవ్ యు , రాత్రి నువ్వే తినేలా చేసాము . బుజ్జిఅమ్మా – మహీ ………… మేము మీకు – మీరు మీ నాన్నకు – మావయ్యకు ……..
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లులూ ………. అంటూ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఏకంగా డైనింగ్ టేబుల్ పై కూర్చుని , మేడమ్స్ అంటీ చేతులతో తిని నాకు తినిపించారు . మహి తినిపించబోయి అక్కయ్యలూ ……….. అని పిలవడం ఆలస్యం – పరుగునవచ్చి మహి చేతిలోని ప్లేట్ నుండి తినిపించి తిని పులకించిపోయారు . లవ్ యు చెల్లీ – లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ……… అంటూ ముద్దముద్దకూ ముద్దులుపెట్టారు .
ఏంజెల్స్ ………. ముద్దులన్నీ మహికి – బుజ్జిఅమ్మకేనా , నాకూ బుజ్జిమహేష్ కు లేవా …………
ఏంజెల్స్ : మీరు కోరాలే కానీ మా సర్వ ……… ఆగిపోయి , సిగ్గుతో ప్రసన్నా – స్వప్న నవ్వుకుని ఏకంగా నా ఒడిలో ఎదురెదురుగా కూర్చుని తినిపించారు . బుజ్జిమహేష్ బుగ్గలపై – నా పెదాలపై తియ్యని ముద్దులుపెడుతూ – నా నోట్లోని ముద్దలను కూడా అందుకుని తిని మ్మ్మ్మ్మ్……… tasty అని చుట్టూ చూస్తే అందరూ కళ్ళుమూసుకుని నవ్వుకుంటున్నారు . ఇద్దరూ మరింత సిగ్గుతో నా గుండెలపై ముఖాలను దాచుకున్నారు .
తృప్తిగా తిన్నాము .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా ………. లండన్ లో టూరిస్ట్ places ఇవి మీరు ఎక్కడికీ వెళదాము అంటే అక్కడి…………
బుజ్జిఅమ్మ : ఒక పేపర్ అందించి నా తల్లులూ మేము తెల్లవారుఘామునే లేచి రెడీ చేసాము అని మేడం అంటీని సంతోషంతో హత్తుకున్నారు .
అంటీ : 8 గంటలకు కిందకువచ్చి బిల్డప్ ఇస్తున్నారు బిల్డప్ అని బుజ్జిఅమ్మతోపాటు నవ్వుకున్నారు . సాయంత్రం వరకూ కావాల్సినవన్నింటినీ అంటీ – మేడమ్స్ – ఏంజెల్స్ కారులో ఉంచేసి మూడు లగ్జరీ కార్లలో బయలుదేరాము . ఒక కారులో నేను మహి ఏంజెల్స్ ………. – కారులో ఎక్కేముందు ఏంజెల్స్ ముగ్గురూ గంట గంట అని అండర్స్టాండింగ్ కు వచ్చినట్లు మొదట స్వాతి డ్రైవింగ్ చేసింది . అక్కయ్యలూ ……. ఫ్లైట్ లోకి చేరేంతవరకూ నా ప్లేస్ ఇదేనని ముందు సీట్లో కూర్చుంది మహి .
ఏంజెల్స్ : నో నో నో ………. చెల్లీ , గంట గంటకూ మేము ముందుకు మీరు మన హీరో గుండెలపై అని ప్రసన్నా స్వప్న చెరొకవైపు నన్ను గట్టిగా చుట్టేసి బుగ్గలపై ఘాడమైన ముద్దులుపెట్టారు .
అంటే నన్ను బంతిలా ఆడుకుంటారన్నమాట , సరే సరే కానివ్వండి – మిమ్మల్ని బాధపెట్టినందుకు ఇలాగైనా రుణం తీర్చుకుంటాను అని ఇద్దరి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టాను . 
నలుగురూ నవ్వుకుని , లవ్ యు మావయ్యా – మహేష్ ………. ఆ బాధలో కూడా మా అమ్మకోసం ఒక తియ్యదనం ఉండేలా చేసావు అని చెరొకవైపు బుగ్గలపై ముద్దులు – ముందు నుండీ ఫ్లైయింగ్ కిస్సెస్ నాపై తియ్యని దాడి చేశాయి . 
స్వాతి : చెల్లీ ………. మన హీరో ఒడి ఖాళీనే కదా ………
మహి : లవ్ యు అక్కయ్యా ……… , పర్లేదు గంట తరువాత మనిద్దరమూ ఈ గంట పడిన విరహాన్నంతా తీర్చుకుందాము అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .

అర గంటలో బుజ్జిఅమ్మ లిస్ట్ లోని మొదటిదైన ” Royal బొటానికల్ గార్డెన్ ” కు చేరుకున్నాము . 
ఏంజెల్స్ ………. హాఫ్ ఆన్ hour లో వచ్చేసాము నెక్స్ట్ ఎలా అని పెనవేసిన చేతులపై ముద్దులుపెట్టాను .
ఇద్దరూ : మా హీరోని మేము హత్తుకుని కూర్చున్నా ఒకటే , చెల్లీ – స్వాతి హత్తుకుని కూర్చున్నా ఒక్కటే – మా హృదయాలు కనెక్ట్ అయిపోయాయి అని ప్రాణంలా నా చేతులపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లాలి అని నిన్నువదిలి నలుగురూ వెళ్ళిపోయి బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నారు . 
నవ్వుకుని , అంకుల్ తోపాటు ఎంట్రీ పాసెస్ తీసుకుని అందరమూ లోపలికివెళ్లాము . 
అంకుల్ : అల్లుడూ ……….. మన డ్యూటీ అంటూ నాచేతిలో ఒక కెమెరా ఉంచారు . అల్లుడూ ……… నేను ఇటువైపు మీరు అటువైపు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆపకుండా అందరినీ నాతోపాటు క్లిక్ మనిపిస్తున్నారు . 
లవ్ యు అంకుల్ ………. నాకు కావాల్సింది కూడా ఇదే , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహి ఏంజెల్స్ లావణ్యల సంతోషాలను బుజ్జిఅక్కయ్యకు చూయించాలి అని పెదాలపై చిరునవ్వుతో అంకుల్ కు మరొకవైపువెళ్లి ఫొటోస్ తీస్తున్నాను .
బుజ్జిఅమ్మ – మహి – ఏంజెల్స్ ……… లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఎటుచూసినా పచ్చదనం – రంగురంగుల పూలతో గార్డెన్ మొత్తం కలకళలాడుతుండటం చూసి బుజ్జిఅమ్మ మహి లావణ్య పద్మ వాళ్ళు సంతోషంతో పులకించిపోతూ నాన్నా – మావయ్యా – మహేష్ సర్ – అంకుల్ ……… అంటూ అందమైన places దగ్గర ఫోటోలు తీసుకుంటూ ముందుకు నడిచాము .
అంటీ – ఏంజెల్స్ ………. చాలాసార్లు వచ్చినట్లు , బుజ్జిఅమ్మా …….. ముందు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది రండి అని ఎక్కడా సమయం వృదాకానివ్వకుండా నేరుగా పిలుచుకొనివెళ్లి చూయిస్తూ అందరి సంతోషాన్ని చూసి ఆనందిస్తున్నారు . ఎక్కడికీ వెళ్లినా అందరి నోటి నుండి బ్యూటిఫుల్ – wow – లవ్లీ ……… తప్ప వేరే పదాలు రావడం లేదు . అక్కడక్కడా లండన్ గ్రేటెస్ట్ కల్చరల్ మానుమెంట్స్ వీక్షించాము . గాజు కట్టడాలలో ప్రపంచానికే తలమానికమైన అత్యద్భుతమైన మొక్కలు – పూల గురించి ఏంజెల్స్ వివరించారు . అక్కయ్యకోసం అందమైన పూలుపూసే మొక్కలను తీసుకున్నారు .
11 గంటలవరకూ గార్డెన్ లోనే ఎంజాయ్ చేసాము . బుజ్జిఅమ్మా …….. నెక్స్ట్ ఎక్కడికి అని స్వాతి అడిగింది . 
బుజ్జిఅమ్మ : బుజ్జిమహేష్ కోసం లండన్ జూ ………
అందరూ ఒక్కసారిగా లండన్ జూ ………. అని కేకలువేసి బుజ్జిమహేష్ ను ముద్దులతో ముంచెత్తారు .

బయటకువచ్చి ప్రసన్నా పరుగునవెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని , స్వప్నా …….. ముందుసీట్లో అమ్మకోసం కొన్న మొక్కలను ఉంచారు అని కన్నుకొట్టింది . 
స్వప్న : లవ్ యు అని ప్రసన్నా బుగ్గపై ముద్దుపెట్టి , వెనుక ఎక్కి నా ఒడిలో కూర్చుని పెదాలపై ముద్దుపెట్టే సమయంలో – మహి స్వాతి …….. స్వప్న బుగ్గలపై ముద్దులుపెట్టి తియ్యదనంతో నవ్వుకున్నారు .
ముగ్గురి పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టాను . వాళ్ళ అందమైన సిగ్గుని చూసి ఆనందించి , మహీ – ఏంజెల్స్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యేంతవరకూ మీ తియ్యని బరువులను మోయాల్సిందేనా ………..
నలుగురూ ………. ముసిముసినవ్వులు నవ్వుకుని , మావయ్యా – మహేష్ ……… ప్రస్తుతానికి ఒక్కరే , ఫ్లైట్ లో చేరిన తరువాత ఇద్దరిద్దరము ……….
ఇద్దరిద్దరా ………. అని నోటిని తెరిచాను .
తియ్యదనంతో నవ్వుకుని ఒకేసారి బుగ్గలపై పెదాలపై ముద్దులుపెట్టి ఏకమయ్యేలా హత్తుకున్నారు . వైజాగ్ వెళ్ళాక ఒకరోజంతా మిమ్మల్ని టచ్ కూడా చెయ్యములే – మా అమ్మ గుండెలపై పాదాల దగ్గరే ఉండిపోతాము అనిచెప్పారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ………. అని ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి స్వప్నను గుండెలపై గట్టిగా హత్తుకుని కళ్ళుమూసుకున్నాను .
కొద్దిసేపటి తరువాత కారు ఆగడం పెదాలపై నాలుగు ముద్దులు చకచకా పెట్టేసి కళ్ళుతెరిచేలోపు మాయమైపోవడం చూసి కారు దిగాను .
ముగ్గురు ఏంజెల్స్ ……… ప్రాణంలా బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . స్వప్న ఎత్తుకుని the బిగ్గెస్ట్ జూ ఓన్లీ ఫర్ యు బుజ్జిమహేష్ ………… అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని లోపలికి నడిచారు . బుజ్జిమహేష్ లోపల చూసి అక్కయ్యలూ ……….. వైజాగ్ జూ కంటే పెద్దది కళ్ళు వెలిగిపోవడం చూసి , ఎవరు తీసుకెళ్లారు అని అడిగారు .
మావయ్య అంటూ ముద్దుగా చూయించాడు . 
అంకుల్ వెళ్లి ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ – స్నాక్స్ తీసుకొచ్చారు .
ఏంజెల్స్ : వైజాగ్ జూ కంటే ఎక్కువ జంతువులు ఉంటాయి బుజ్జిమహేష్ …….. అంటూ జంతువులను – పక్షులను – అక్కడ మాత్రమే జీవించే వాటినీ – కొలనులో ఉన్న జంతువులను చూయించి ఫోటోలు తీసుకున్నారు . తింటూ జూ మొత్తం ఒక రౌండ్ వేసివచ్చేటప్పటికి రెండు గంటలు అయ్యింది .
అంటీ – మేడమ్స్ : బుజ్జిఅమ్మా ………. లంచ్ టైం అయ్యిందికదా ఇండియన్ రెస్టారెంట్ లో తింటారా లేక ఇంటికివెళ్లి వండుకుని తిందామా ……….. 
బుజ్జిఅమ్మ : ఎందుకో తెలియదు లండన్ ఫేమస్ ఫుడ్ తినాలని ఆశ కలిగింది .
అంటీ : లవ్ టు బుజ్జిఅమ్మా ………. రండి అని కార్లలోకి చేరిపోయారు .
స్వప్న : అక్కయ్యలూ ………. డ్రైవ్ చెయ్యడం నావంతు స్టాచు అనడంతో స్వాతి ప్రసన్నా డోర్ తెరిచి కదలకుండా ఉండిపోయారు . లవ్ యు అక్కయ్యలూ …… అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , వెనుక హీరోగారి గుండెలపై హాయిగా కూర్చుని ముద్దులలో విహరించండి . చెల్లీ …….. ఏంటి ముందు డోర్ తీస్తున్నావు అక్కడ నో ప్లేస్ వెనక్కువెళ్లు వెనక్కువెళ్లు అని స్వీట్ ఆర్డర్ వెయ్యడంతో లవ్ యు అక్కయ్యా ………. అని ఫ్లైయింగ్ కిస్ వదిలి స్వాతి నావొడిలో ఇద్దరూ చెరొకవైపు కూర్చున్నారు . స్వప్న అంటీ కారు వెనుకే పోనిచ్చింది .

కొద్దిసేపట్లో చేరుకున్నాము . 
 బుజ్జిఅమ్మ మహి లావణ్యవాళ్ళు కిందకుదిగి తలెత్తి పైవరకూ చూడటం చూసి , బుజ్జిఅమ్మా – తల్లులూ ……… the biggest హోటల్ in లండన్ – ప్రపంచంలోని అన్నిరకాల ఫుడ్స్ ఉంటాయి . మీకు ఇష్టమైనవి తిందాము అని లోపలికి పిలుచుకొనివెళ్లారు .  అంటీ అంకుల్ – మేడమ్స్ – ఏంజెల్స్ – బిందు తప్ప మిగతావారందరమూ నోరుతెరిచి చుట్టూ చూస్తూ వెళ్లి బిగ్గెస్ట్ టేబుల్ లో చుట్టూ కూర్చున్నాము . సర్వర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెనూ కార్డ్ అందించారు . మెనూ ఒక బుక్ లా ఉండటం చూసి తొలి పేజీ చూసి ఒక్క ఐటమ్ కూడా తెలియనట్లు తల్లులూ ……….. ఏవి tasty గా ఉంటాయో మీరే ఆర్డర్ చెయ్యండి అని బుజ్జిఅమ్మ టేబుల్ పైకెక్కి నా ముందు కూర్చున్నారు . తల్లులూ ……… వంటలు స్వీట్ గా ఉండకూడదు కారం కారంగా ఉండాలి .
లావణ్యవాళ్ళు : అవును అమ్మలూ – డార్లింగ్స్ ……… వీటిలో ఒక్కటికూడా చూడలేదు అని మెనూ కార్డ్స్ క్లోజ్ చేసేసి టేబుల్ పై ఉంచారు .
అంటీ – మేడమ్స్ – ఏంజెల్స్ ……… లవ్ యు అని చకచకా వందకుపైనే ఐటమ్స్ ఆర్డర్ చేసి లిటిల్ బిట్ చిల్లీ అనిచెప్పారు , హోప్ యు లైక్ them అని ఆనందించారు . డార్లింగ్స్ ………. మీకు నచ్చితేనే తినండి లేకపోతే వేరే ఆర్డర్ చేద్దాము – మీ పెదాలపై చిరునవ్వు చిగురించేలా చెయ్యడం కోసమే మేమున్నది . 
15 నిమిషాలలో వెజ్ – నాన్ వెజ్ ఐటమ్స్ తో బిగ్గెస్ట్ టేబుల్ మొత్తం నిండిపోయింది . చికెన్ మటన్ రొయ్యలు ఫిష్ మరియు రోల్స్ బర్గర్స్ బరీటోస్ ………. ఇలా అన్నింటినీ చూసి అందరమూ లొట్టలేస్తుండటం చూసి , అమ్మలూ – బిందు………… బుజ్జిఅమ్మకు – బుజ్జిమహేష్ కు – చెల్లికి – మా డార్లింగ్స్ కు – హీరో గారికి నచ్చినట్లున్నాయి అని మురిసిపోయి , బుజ్జిఅమ్మా – డార్లింగ్స్ ……… కుమ్మేద్దాము అని ఇష్టమైనవి వడ్డించుకున్నారు . 
బుజ్జిఅమ్మ : నాన్నా ………. నేను టేస్ట్ చేసి నీకు తినిపిస్తాను అని ఒక్కొక్కటే రుచి చూసి , మ్మ్మ్ ……..tasty అంటూ ఒక ఐటమ్ నాకు తినిపించారు . రెండవ ముద్దకోసం చూస్తే ఆ ఐటమ్ ఖాళీ అయిపోయింది . చుట్టూ చూస్తే అందరూ అదే తిని మ్మ్మ్…….. సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు తల్లులూ ………. అని మళ్ళీ వరుసగా టేస్ట్ చేసి కారం అయినా రుచిగా ఉంది అని ఒకేసారి నాలుగు ముద్దలు తీసుకుని ఎంజాయ్ తల్లులూ …….. అని నాకు తినిపించి చూసేలోపు ఖాళీ ………… ఉమ్మా ఉమ్మా …….. అంటూ ఒక్కొక్కటే రుచి చూసి నాకు తినిపించి , లావణ్యవాళ్ళు ఇష్టంగా తింటున్నవి అంటీకి చెప్పి మళ్లీ ఆర్డర్ చేయించి తృప్తిగా తిన్నాము . 
లావణ్య : ఇప్పుడుకానీ ఒక కిళ్లీ ఉంటే అనేంతలో ………. 
అందరికీ గోల్డ్ స్వీట్ ఇండియన్ పాన్ ఆర్డర్ చేశారు అంటీ ……… , రాగానే తిని మ్మ్మ్……మ్మ్మ్……. అంటూ ఆస్వాదిస్తూ బయటకువచ్చాము . అంకుల్ పే చేసి బయటకువచ్చి శ్రీమతిగారూ నెక్స్ట్ ………..
అంటీ : శ్రీవారూ ………. లండన్ ప్యాలసస్ ……….
అంకుల్ : డన్ అంటూ మొదట లండన్ లోని బ్యూటిఫుల్ ఓల్డేస్ట్ చర్చ్ లు – బిగ్ బెన్ – బకింగ్ హమ్ ప్యాలస్ – బిగ్గెస్ట్ మ్యూజియం ………… ఇలా అద్భుతమైన కట్టడాలను చీకటి పడేంతవరకూ వీక్షించాము . అయినా కూడా ఒక్కరిలోకూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు – బుజ్జిమహేష్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు . ప్రతిదగ్గరా ……… షాపింగ్ చేసాము .
బుజ్జిఅమ్మ ………. అంటీ మేడం లను లవ్ యు లవ్ యు తల్లులూ …… కాదు కాదు అమ్మలూ ………. అని ప్రాణంలా గుండెలపైకి చేరిపోయారు . 
మాకు తల్లులూ ……….. అని పిలిపించుకోవడమే ఆనందం అని ప్రాణంలా ముద్దులుపెట్టి , అప్పుడే అయిపోలేదు అంటూ నది ప్రక్కనే ఉన్న London Eye ( జైంట్ వీల్ ) వైపు చూయించారు .
చీకటిపడటం వలన విద్యుత్ కాంతులతో లండన్ కంటిలా వెలిగిపోతూ కనిపించడం చూసి అందరమూ ఒక్కసారిగా wow అనుకున్నాము . నిమిషానికొకసారి రంగులు మారుతుండటం రెడ్ – బ్లూ – గ్రీన్ – వైట్ – ఎల్లో ……….. బ్యూటిఫుల్ అంటూ కన్నార్పకుండా వీక్షిస్తున్నాము .
బుజ్జిఅమ్మ : అమ్మ …….. తల్లులూ ……… నాకు – బుజ్జిమహేష్ కు రెండుసార్లు try చెయ్యాలని ఉంది .
మమ్మల్ని మరిచిపోయారా బుజ్జిఅమ్మమ్మా ……… రెండుసార్లు అని వేళ్ళతో సైగచేసి చుట్టూ చేరారు లావణ్య పద్మ వాళ్ళు .
అంటీ – మేడమ్స్ : రెండు కాదు మీకు తనివితీరేంతవరకూ ఎంజాయ్ చేద్దాము పదండి అని దగ్గరికి చేరుకున్నాము . 
తల్లులూ ………. దూరం నుండి చూస్తే చిన్నది – అమ్మో ……… ఇంతపెద్దదా , తల్లులూ ………. నన్ను మీరే పట్టుకోవాలి అని మేడం ను చుట్టేశారు బుజ్జిఅమ్మ – లావణ్య వాళ్ళు కూడా ఒకరికొకరు చేతులు పెనవేసుకున్నారు . మహి తన అక్కయ్యలను గట్టిగా పట్టేసుకుంది . బుజ్జిమహేష్ ను ఎత్తుకుని మొదటగా అంకుల్ తోపాటు ఒక అద్దాల బాక్స్ లో కూర్చున్నాము . మహీ – లావణ్య – పద్మ  ……… పర్లేదు ఎక్కండి అనిచెప్పడంతో , లవ్ యు మా బాక్స్ లో సగం మరొక బాక్స్ లో సగం మంది కూర్చున్నారు . మహి నా ప్రక్కనే కూర్చుని నా నడుముని చుట్టేసింది . నుదుటిపై ముద్దుపెట్టగానే ధైర్యం వచ్చినట్లు పెదాలపై చిరునవ్వు చిగురించింది . కదలగానే మళ్లీ చుట్టేసి గుండెలపై కళ్ళు గట్టిగా మూసుకుంది . పైకి చేరిన తరువాత మహీ మహీ ……….. చూడరా please please అనడంతో ఓర కంటిని తెరిచి విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న సిటీని – ఆకాశ హార్మ్యాలను చూసి అక్కయ్యలూ – డార్లింగ్స్ బ్యూటిఫుల్ అంటూ నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి ఎంజాయ్ చేసింది . ప్రక్క బాక్స్ లో మేడమ్స్ మధ్యలో కూర్చున్న బుజ్జిఅమ్మ కూడా అలానే ఏంజిక్ చేస్తుండటం మహికి ఏంజెల్స్ కు చూయించి 360 డిగ్రీస్ లో సిటీ అందాలను వీక్షించాము . ఒక్క రౌండ్ వెయ్యగానే అందరి భయం పోయినట్లు పైకి చేరగానే లేచిమరీ సంతోషంతో కేకలువేస్తూ సిటీని ఎంజాయ్ చేశారు అందరూ ………… బోలెడన్ని సెల్ఫీలు వీడియోలు తీసుకున్నాము . ఒకటి రెండు మూడు నాలుగు అలా ………. రెండు రెండు బాక్స్ లను మారుస్తూ లండన్ eye లోని మొత్తం బాక్స్ లన్నింటిలో ఎక్కి ఎంజాయ్ చేసి కిందకు దిగగానే , created హిస్టరీ అని మేనేజర్ లండన్ ఏయే జ్ఞాపికతో అభినందించారు . నిమిషంలో మీడియా చేరడంతో గ్రూప్ ఫోటోలను మరియు ఏంజెల్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు . 
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా – చెల్లీ – డార్లింగ్స్ …….. రేపు అన్నీ పేపర్స్ లో రాబోతోంది అని సంతోషంతో కౌగిలించుకున్నారు .

166ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 149, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button