Srungara Kathamaalika

Srungara Kathamaalika – 142 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 142 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 142 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

షాపింగ్ మాల్ చేరుకుని మహితోపాటు లావణ్యవాళ్లదగ్గరికి వెళ్లి , లావణ్య మోహమాటపడకుండా ట్రాలీ లగేజీ బ్యాగులు మాత్రమే కాదు టూర్ కు ఏమేమి అవసరమో అన్నీ తీసుకోండి – డ్రెస్ లూ తీసుకోండి ………. పెద్దమ్మా – బుజ్జిఅమ్మా చూసుకోండి . వదినలూ ………. తోడుగా వెళ్ళండి మేము బయటే ఉంటాము అని లోపలికి పంపించాము . 
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ……… నాకు నా ఫ్రెండ్స్ కు క్రికెట్ నేర్చుకోవాలని ఉంది . ఇంటిపైన , వీధిలో ఆడదాము . ప్లాస్టిక్ బ్యాట్స్ బాల్స్ వికెట్స్ ……….. అన్నీ అన్నీ మీరే సెలెక్ట్ చెయ్యాలి పదండి – ఫ్రెండ్స్ మీకు రెడీనా ………..
బుజ్జాయిలు : రెడీ బుజ్జిఅమ్మా ………. 

పెద్దమ్మ : మనోజ్ కృనాల్ ……….. ఒక చిన్న సహాయం చేస్తారా ……… ఎండ ఎక్కువగా ఉంది . మా బుజ్జాయిలకు ఐస్ క్రీమ్స్ కొనిస్తారా ………. అని డబ్బు అందించారు .
యాహూ ఆయ్ …….. ఐస్ క్రీమ్స్ లవ్ యు పెద్దమ్మా ……… అని బుజ్జాయిలు సంతోషంతో కేరింతలు వేశారు . 
లవ్ యు పెద్దమ్మా ………. అని పెదాలను కదిలించి , మేము నో అంటే మీరు వెళ్లిపోతాము అంటారు కాబట్టి ok పెద్దమ్మ గారూ ………. బుజ్జాయిలూ రండి రండి కోన్ ఐస్ క్రీమ్ కావాలా – బల్ ఐస్ క్రీమ్ కావాలా – పుల్ల ఐస్ క్రీమ్ కావాలా ………. మీరు ఏది కోరితే అది . 
పెద్దమ్మా ……….. బుజ్జాయిలకు మాత్రమేనా మాకులేదా ఐస్ క్రీమ్ అని మహి లావణ్యవాళ్ళు పెద్దమ్మను చుట్టేశారు . 
పెద్దమ్మ : మీరు మాకు బుజ్జాయిలే కదా తల్లులూ ………..
 నవ్వుకుని , లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా అని బుగ్గలపై ముద్దులుపెట్టి లావణ్య వాళ్ళు నలుగురు బుజ్జాయిలను ఎత్తుకున్నారు . 
మహి : బుజ్జిఅమ్మా ………. అని ఎత్తుకోవడానికి చేతులుచాపింది . 
బుజ్జిఅక్కయ్య : నాకు మా అక్కయ్యే ఐస్ క్రీమ్ అని బుజ్జాయిలకు వినిపించకుండా అక్కయ్యను చుట్టేసింది .
అక్కయ్య : మురిసిపోయి , బుజ్జిచెల్లీ ……… నీ ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు కదా ఇలా వెళ్లి అలా వచ్చెయ్యి – మేము అంతవరకూ మంచివి సెలెక్ట్ చేస్తాము .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ……… అని ముద్దుపెట్టి మహి గుండెలపై చేరింది .
అక్కయ్య , చెల్లి , పెద్దమ్మ , అంటీ మరియు వదినలు లోపలికివెళ్లారు . 

కృష్ణగాడు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతిని అందుకుని ముందు నడిచాడు . 
నేను కీర్తిని – స్నిగ్ధాను చేయకవైపు ఎత్తుకుని బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి పనిలోపనిగా మహి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి బుజ్జాయిలు షాక్ అయ్యారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. ఎవ్వరికీ చెప్పకూడదు సరేనా అని ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్లి , బుజ్జాయిలూ ముందు చాక్లెట్ లు తీసుకోండి తరువాత రెండు చేతులలో రెండు ఐస్ క్రీమ్స్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క మెనూ కార్డ్ అందించాము . 
బుజ్జాయిలు : చాక్లెట్ లు ఎన్ని తీసుకోవాలి అన్నయ్యా ……… అని ముద్దుగా అడిగారు . 
వర్షి ………. నీకు ఏ నెంబర్ అంటే ఇష్టం .
వర్షి : 2 అన్నయ్యా ……… చిన్న నెంబర్ కోరుకున్నావా ఇప్పుడెలా అని బుజ్జిఅక్కయ్య – మహివైపు చూసాను . 
మహి : 2 అంటే 20 ………..
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా ………
లవ్ యు మహీ ………., వర్షి 20 తీసుకో పెద్దపెద్దవి .
వర్షి : నోరుతెరిచి ఆశ్చర్యపోయి లవ్ యు అన్నయ్యా ……..అని ముద్దుపెట్టి చాక్లెట్ display దగ్గరకు పరుగుపెట్టింది . 
కీర్తి ……… నీకు …….
కీర్తి : 2 అంటే 20 మరి 5 అంటే ……….అని ఆలోచిస్తుంటే ,
మహి : 50 కీర్తి వెళ్లు వెళ్లు 50 తీసుకో నీకిష్టమైనవి అని బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిపై హైఫై కొట్టి ఆనందించారు . 
స్నిగ్ధా ……….
స్నిగ్ధ : నాకు అంత ఆశ లేదు అన్నయ్యా ……… నా లక్కీ నెంబర్ 4 ……..
అమ్మో అమ్మో ………. మా స్నిగ్ధ తెలివైనది 40 కదా ………
స్నిగ్ధ : yes అన్నయ్యా అని నాకూ మహికి బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి వెళ్ళింది . 

నెక్స్ట్ అనేంతలో వర్షి వెనక్కువచ్చి తలదించుకుని నిలబడింది . 
మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునివచ్చి , వర్షి ……… నీ లక్కీ నెంబర్ 2 కాదుకదా ….. 6 కదా ………
వర్షి : ఊహూ ………. అవునవును అని తలఊపింది . 
బుజ్జిఅక్కయ్య : వర్షి బుగ్గపై ముద్దుపెట్టి చెయ్యి అందుకొని పిలుచుకొనివెళ్లి తన ఫ్రెండ్స్ కు వారి లక్కీ నెంబర్ ప్రకారం చాక్లెట్ లు తీసుకున్నారు . 
వేరువేరుగా బాక్స్ లలో ప్యాక్ చేసి బుజ్జాయిలకు అందించారు . 

బరువుండటం వలన ఇష్టంతో ఎత్తుకునివచ్చి అన్నయ్యలూ ………. తీసుకెళ్లి కార్లలో ఉంచండి ఇంటిదగ్గర తీసుకుంటాము అని మా చేతులలో – మహి లావణ్యవాళ్ల చేతులలో ఉంచారు . 
బుజ్జాయిలూ ……….. మేము వచ్చేన్తవరకూ అక్కడ కూర్చుని ఐస్ క్రీమ్స్ తింటూ ఉండండి అని అందరికీ పెద్ద పెద్ద కోన్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము . 
అందరమూ వెళ్లి కారులో ఉంచి నిమిషంలో వచ్చాము . హలో బాబూ …….. ఐస్ క్రీమ్స్ ఇవ్వమన్నాము కదా ……….. 
సర్ ……… అలా ఇచ్చామో లేదో తినేశారు సర్ ………..
అవునా అన్నట్లు బుజ్జాయిలవైపు చూసాను . 
నవ్వుకుని వేళ్లపై కారిన క్రీమ్ ను జుర్రుకుంటున్నారు . 
అయినా మేమి ఇవ్వమన్నది పెద్దవి కదా ………..
సర్ ……… అని చూయించి ఇంతకన్నా పెద్దవి మా షాప్ లో కాదు సిటీలోనే దొరకవు సర్ ………. 
 ఆశ్చర్యపోతుంటే Yes అన్నయ్యలూ ……… 
కృష్ణ : అయితే మరొకటి ఇవ్వాల్సింది . 
బుజ్జాయిలు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో చప్పట్లు కొట్టారు .
మీరు చెప్పలేదు ……….
కృష్ణ : ఇప్పుడు చెబుతున్నాము కదా ……….. పిల్లలకు కోన్ ……. వద్దులే తిన్నారుకదా కప్ ఐస్ పెద్దపెద్దవి . మహీ ……… మీ ఇష్టం వెళ్ళండి అనిచెప్పాడు . వెళ్లి బుజ్జాయిల ప్రక్కనే కూర్చుని మెనూ చూసి ఆర్డర్ చేశారు . 

తమ్ముళ్లూ – నాన్నలూ ………. అని బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ పిలవడంతో వెళ్లి కూర్చున్నాము . 
ఆ ఆ ……… అంటూ ఇద్దరితోపాటు బుజ్జాయిలంతా తిని తినిపించారు . 

బుజ్జాయిలూ ………. నెక్స్ట్ ,
అన్నయ్యలూ – అక్కయ్యలూ చాలు చాలు బుజ్జికడుపులు నిండిపోయాయి . మళ్లీ షాపింగ్ తరువాత . 
డన్ అని కృష్ణగాడు బిల్ పే చేసాడు . బుజ్జాయిలను ఎత్తుకోబోతే మరి మా అక్కయ్య అమ్మలకు ………..
ఏమి తీసుకుంటారు ………
కోన్ ఐస్ క్రీమ్స్ అని గట్టిగా కేకలువెయ్యడంతో తీసుకుని బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలకు అందించాము . 
అందుకొని కరిగిపోతాయేమో అని బయటకు షాపింగ్ మాల్ వైపు పరిగుపెట్టారు . 
బుజ్జాయిలూ జాగ్రత్తని అని మహివాళ్ళు వాళ్ళ చుట్టువెళ్లారు . అందరూ అక్కయ్యావాళ్ళ దగ్గరకు చేరడం – ఐస్ క్రీమ్స్ ఇవ్వడం – మా బుజ్జాయిలు బంగారం అని ముద్దులు స్వీకరించడం చూసి నవ్వుకుని , వదినలవైపు జాగ్రత్త అని సైగచేసి బయటకువచ్చాము.

కృష్ణ : ఎక్కడికిరా ………. 
నువ్వు అమ్మకోసం ఎక్కడికీ వెళతావో అక్కడికి – నేను బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలకోసం వదినల పిల్లలకోసం బుజ్జి సైకిళ్ళు తీసుకోవడానికి వెళుతున్నాను . 
కృష్ణ : గుర్తుచేయమన్నాను కదా మరిచేపోయాను అని సమయం చూసి ఒక కారులో వెళ్ళిపోయాడు . 

నేను దగ్గరలోని బైసికిల్ షాప్ కు వెళ్లి బుజ్జాయిలకోసం లేటెస్ట్ బుజ్జి బుజ్జి సైకిళ్లను – బుజ్జిఅమ్మకోసం లేటెస్ట్ లేడీ బర్డ్ సైకిళ్లను చూసి ఇష్టమైనవి సెలెక్ట్ చేసి , అడ్వాన్స్ ఇచ్చేసి ఎప్పుడు ఎక్కడ డెలివరీ చెయ్యాలో కాల్ చేస్తాను టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనిచెప్పాను .
సర్ ………. నెంబర్ ఆఫ్ సైకిళ్ళు తీసుకున్నారు ఆ మాత్రం చేయలేమా అని చేతులు కలిపారు . 
థాంక్స్ చెప్పేసి , షాపింగ్ మాల్ చేరుకున్నాను . 
బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు తమ తమ చేతులలో ప్లాస్టిక్ క్రికెట్ కిట్స్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు . అక్కయ్య పెద్దమ్మ చూసి మురిసిపోతున్నారు . 
మహీవాళ్ళు – చెల్లీ – అంటీ ……….. లగేజీ బ్యాగ్స్ మరియు అవసరమైనవి గుర్తుచేసుకుని షాపింగ్ చేస్తున్నారు . 
టిఫిన్ ఆలస్యంగా చెయ్యడం వలన మధ్యాహ్నం 3 గంటలకు పిజ్జా ఆర్డర్ చేసాను . 
షాపింగ్ పూర్తయ్యి బిల్ పే చేసి అందరూ చేతులలో పట్టుకుని బయటకు వచ్చి , అక్కయ్య చెల్లివాళ్ళతోపాటువెళ్లి ఐస్ క్రీమ్స్ తిబీ కార్లలో కూర్చునేసరికి 5 గంటలు అయ్యింది . 

మొబైల్ తీసి అడ్రస్ చెప్పి 15 నిముషాల్లో డెలివరీ ఇవ్వాలి అనిచెప్పాను . 
నా చేతిని చుట్టేసి కూర్చున్న మహి – వెనుక కూర్చున్న లావణ్యవాళ్ళు ………. ఏమిటన్నట్లు నావైపు చూస్తున్నారు . 
మహీ లాస్య ……… 5 గంటలు షాపింగ్ షాపింగ్ చేశారు చాలలేదా ……… , మీకు కాదులే బుజ్జాయిలకు బుజ్జి సైకిళ్ళు ……….. మీరు టూర్ కు వెళుతున్నారుకదా వాళ్ళ అక్కయ్యలపై బెంగపెట్టుకోకుండా మీతోనే ఇప్పిద్దామని , 
లావణ్యవాళ్ళు ఉద్వేగానికి లోనయ్యారు . మహేష్ సర్ ………. ఊరిజనమంతా మిమ్మల్ని చిన్నప్పుడే బుజ్జిదేవుడు అని ఎందుకు అన్నారో ………… , ఎదుటివాళ్ళు కొరకముందే వాళ్ళ కోరికలు తీర్చేస్తున్నారు అని రెండుచేతులూ జోడించారు . 
మహివైపు సైగచెయ్యడంతో , డార్లింగ్స్ డార్లింగ్స్ అని వెనక్కువెళ్లి వాళ్ళ ఆనందబాస్పాలను తుడిచి ఒకేసారి కౌగిలించుకున్నారు . 

20 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాము . అప్పటికే పెద్ద వెహికల్ ఇంటిముందు ఆగడం చూసి మహీ , లావణ్య ………. సైకిళ్ళు వచ్చేసాయి అనడంతో సంతోషించి తొంగి తొంగి చూస్తున్నారు . 
కిందకుదిగిచూస్తే అప్పటికే ఇంటిముందు వరుసగా కొత్త సైకిళ్ళు ధగధగామెరుస్తున్నాయి . 

బుజ్జాయిలు చూసి ఆశ్చర్యపోతుంటే , 
పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. మీ అక్కయ్యలు టూర్ కు వెళుతున్నారుకదా , మీకు ప్రతిక్షణం గుర్తుండాలని మీకోసం తీసుకొచ్చారు . 
బుజ్జాయిలు : అక్కయ్యలూ ……… అంటూ పరుగునవచ్చి లవ్ యు లవ్ యు లవ్ యు అని హత్తుకుని , రోజూ మీరు కాల్ చేసినా సరిపోయేది ఇంత costly గిఫ్ట్స్ ఎందుకు ………..
చెల్లి : బుజ్జాయిలూ ……….. అయితే వెనక్కు పంపించేద్దామా ……..
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ……… ఊరికే అలా అన్నాము . అక్కయ్యలు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్స్ ఎంత బాగున్నాయో అని వెళ్లి తాకారు . అయినా మాకు వీటికంటే మా అక్కయ్యలే ఇష్టం ట్రైన్ టైం అయ్యేంతవరకూ మా అక్కయ్యలతోనే ఉంటాము . అన్నయ్యలూ ………. సైకిళ్లను పైన ఉంచండి రేపు నేర్చుకుంటాము – కారులో ఉన్న చాక్లెట్ లను లోపలికి తీసుకురండి ఇప్పుడే తింటాము అని ఆర్డర్ వేసి , వాళ్ళ అక్కయ్యల చేతులనుపట్టుకుని లోపలికివెళ్లారు . బుజ్జిఅక్కయ్య అక్కయ్య చెల్లి చేతులను పట్టుకుని వెళ్ళింది .

బాయ్స్ : సర్ ……… పైన పెట్టమంటారా ? 
ఈ ఐదు తప్ప మిగతావన్నీ పైన ఉంచండి . 
నిమిషాల్లో పెట్టేసారు . 
మిగిలిన అమౌంట్ పే చేసాను . 
థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు . 

అన్నయ్యలకు కాల్ చేసి పిల్లలకోసం ప్రేమతో తీసుకొచ్చాను . స్వీకరించండి అనిచెప్పాను . 
అన్నయ్యలు : థాంక్యూ sooooo మచ్ సర్ ……… జాలితో అని ఎప్పుడూ చెప్పలేదు – అందుకే సర్ మీరంటే మాకు చాలా గౌరవం అని చేతులు జోడించారు . 
ఆపి కౌగిలించుకుని హైద్రాబాద్ వెళ్ళేవాళ్ళు రెడీ అయ్యి రండి అని పంపించాను . వదినలూ అన్నయ్యలు ఉద్వేగానికి లోనయ్యారుకదా మీరుకూడానా అని నవ్వించి పంపించాను . 

అంటీవాళ్ళుకూడా రావడంతో లోపల ప్రయాణపు కోలాహలం సర్దడం ఒక సంబరంలా జరుగుతోంది . 
అక్కయ్య ………. తన రూంలోకివెళ్లి మహికోసం చీరల్లో బుక్స్ లో పోపుల డబ్బాలలో మొత్తం వెతికినా వెయ్యిరూపాయలు కూడా ఉండకపోవడం చూసి బాధపడుతుంటే , 
పెద్దమ్మ – చెల్లి – అంటీకి అర్థమయ్యి లోపలికివెళ్లి తల్లీ – అక్కయ్యా – వాసంతి ………. మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు – మీ కన్నీటి చుక్క భూదేవిని తాకితే ఆమెకూడా బాధపడుతుంది అని కన్నీళ్లను చెరొక చేతితో తుడిచి డబ్బు అందించారు . మేమే ఇవ్వవచ్చు కానీ మీరు ఇస్తేనే మహి తీసుకునేది కాదనకండి అని కళ్ళల్లో చెమ్మతో అందించారు . 
పెద్దమ్మా – చెల్లీ – అక్కయ్యా ………. అని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు ……………..

అంటీవాళ్ళుకూడా రావడంతో లోపల ప్రయాణపు కోలాహలం సర్దడం ఒక సంబరంలా జరుగుతోంది . 
అక్కయ్య ………. తన రూంలోకివెళ్లి మహికోసం చీరల్లో బుక్స్ లో పోపుల డబ్బాలలో మొత్తం వెతికినా వెయ్యిరూపాయలు కూడా ఉండకపోవడం చూసి బాధపడుతుంటే , 
పెద్దమ్మ – చెల్లి – అంటీకి అర్థమయ్యి లోపలికివెళ్లి తల్లీ – అక్కయ్యా – వాసంతి ………. మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు – మీ కన్నీటి చుక్క భూదేవిని తాకితే ఆమెకూడా బాధపడుతుంది అని కన్నీళ్లను చెరొక చేతితో తుడిచి డబ్బు అందించారు . మేమే ఇవ్వవచ్చు కానీ మీరు ఇస్తేనే మహి తీసుకునేది కాదనకండి అని కళ్ళల్లో చెమ్మతో అందించారు . 
పెద్దమ్మా – చెల్లీ – అక్కయ్యా ………. అని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు ………………

పెద్దమ్మ : తల్లీ వాసంతి నేనైతే ఈ సహాయం ఊరికే చెయ్యడం లేదు – నువ్వుకూడా నాకోసం ఒకటి చెయ్యాలి .
అక్కయ్య : పెద్దమ్మా ………. ఆర్డర్ వెయ్యండి మీకోసం ఏమైనా చేస్తాను . 
పెద్దమ్మ : ఏమిటంటే అని ************ చెప్పారు . 
అక్కయ్య : దానికి నా పర్మిషన్ ఎందుకు పెద్దమ్మా ………. , వాళ్ళు నా సొంతం మాత్రమే కాదు మీ సొంతం కూడా – ఎక్కడికైనా తోడుగా తీసుకెళ్లండి .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ తల్లీ …………. అని సంతోషంతో అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లీ కృష్ణా – రాధ ……….. వాసంతి ఒప్పుకుంది . మనవలన స్టేషన్ కు మన తల్లులు ఆలస్యంగా వెళ్లకూడదు పదండి అని హాల్లోకి వెళ్లారు . 

అక్కయ్య …………. చెల్లీ పెద్దమ్మ అంటీతోపాటు చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి మహి ఆనందబాస్పాలతో అక్కయ్య గుండెలపైకి చేరింది . 
లావణ్య : అమ్మలూ ………… మేము వెళుతున్నాము అని మీలో ఏమాత్రం బాధ లేదు – ఎప్పుడెప్పుడు అత్తారింటికి పంపించాలా అని ఉన్నారా ఏంటి .
అందరూ మరింత నవ్వుకుని , 
అక్కయ్య : నా కాలేజ్ సమయంలో నేను ఎలాగో వెళ్ళలేదు నా తల్లులు వెళుతున్నారని ఆనందం , ఇంత సంతోష సమయంలో మేమెందుకు బాధపడాలి లావణ్య అని బుగ్గను స్పృశించి ముద్దుపెట్టుకుని మహిని హత్తుకుంది . 
లావణ్య : లవ్ యు అమ్మా ……….. మీరు ఎలా ఎంజాయ్ చేద్దామనుకున్నారో చెప్పండి అలానే ఎంజాయ్ చేస్తాము అని అక్కయ్యకు మరొకవైపు హత్తుకుంది .
అక్కయ్య : తల్లులూ ……… మీకు చెప్పాలా ఏంటి , టూర్ లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు హైద్రాబాద్ మొత్తం చుట్టేయ్యండి అని లావణ్య చేతిని డబ్బుల కట్ట అందించింది . 
లావణ్య : అమ్మా ………. ఇంత డబ్బా ………. నాకు కళ్ళు తిరుగుతున్నాయి . దీనితో చుట్టేయ్యడం ఏంటి అమ్మా , హైద్రాబాద్ కొనెయ్యొచ్చు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ……….. , అయినా మా డార్లింగ్ కు ఇవ్వకుండా నాకిచ్చారు ఏంటి .
అక్కయ్య : మీ డార్లింగ్ కు ప్రాణంలా చూసుకునేది మీరే కదా ……….. అని సంతోషంతో లావణ్య నుదుటిపై ముద్దుపెట్టారు . 

లాస్య తల్లీ ……….. హైద్రాబాద్ కొనటంలో తక్కువ పడుతుందేమో ఇదికూడా ఉంచండి అని చెల్లి – ఇది కూడా కారుణ్య అని పెద్దమ్మ – ఇదికూడా అని అంటీ ఒక్కొక్క డబ్బు కట్టను ముగ్గురి చేతిలో ఉంచారు . 
అమ్మా పెద్దమ్మా అంటీ ………. అమ్మ ఇచ్చినదానికే మాకు కళ్ళు తిరిగాయి .
నవ్వుకుని , ఇచ్చేసాము ఇక ఆ డబ్బుతో మాకేమీ సంబంధం లేదు ఖర్చుపెడతారో హైద్రాబాద్ నే కొనేస్తారో మీ ఇష్టం . హైద్రాబాద్ బిరియానీ ఫేమస్ కదా వీటితో మూడు పూటలా తినండి మీ ఇష్టం .
అమ్మా పెద్దమ్మా అంటీ అని కౌగిలించుకున్నారు . 

తల్లీ ……….. మహీ అని అంటీలు అందరూ పిలిచి , మీ అమ్మలు వాళ్లకు ఇస్తే మేము నా బంగారానికి ఇస్తాము – ఇది మీకోసం మీ అంకుల్ వాళ్ళు ఇచ్చినది – ఇది మేము ఇస్తున్నది అని అందించారు . 
మహి : అమ్మలూ ……….. ఇంత డబ్బా , తీసుకుంటే ఎలా ఖర్చుపెట్టాలో తెలియదు – తీసుకోకపోతే సెంటిమెంట్ …………. తప్పదు అని అందుకోవడంతో అందరూ నవ్వుకున్నారు . 

అక్కయ్యా – అమ్మలూ ……….. సూపర్ అని బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ – బుజ్జాయిలు సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చప్పట్లు కొట్టారు . 
మహి డబ్బునంతా లాస్య చేతులలో ఉంచేసి , బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ ………. ట్రైన్ కదిలేంతవరకూ మా అమ్మ దగ్గరికి మిమ్మల్ని అస్సలు పోనివ్వము అని బుజ్జిఅమ్మను – కీర్తిని గుండెలపై ప్రాణంలా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా కిడ్నప్ అక్కయ్యా ………. నన్నూ కీర్తిని మహి కిడ్నప్ చేస్తోంది . 
లావణ్య వాళ్ళు కూడా ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని మిమ్మల్ని కూడా కిడ్నప్ చేసేసాము అని ముద్దుచేస్తూ బయటకు పరుగులుతీశారు . 

అక్కయ్య : బుజ్జిచెల్లీ – బుజ్జాయిలూ ……….. వచ్చేస్తున్నాను అని నవ్వుకుని చెల్లి – పెద్దమ్మ – అంటీ వాళ్ళతోపాటు ……… మహీవాళ్ల లగేజీని తీసుకుని బయటకువచ్చారు . 
వదినవాళ్ళు పరుగునవెళ్లి పెద్దమ్మా – అక్కయ్యా ………. మేంఉన్నాము కదా ఇవ్వండి.
పర్లేదు అని స్వయంగా తీసుకొచ్చి వెహికల్స్ లో ఉంచారు . 

బుజ్జిఅక్కయ్య : అంకుల్ ……… మీరు రెడీ అవ్వలేదు . పర్లేదు అలానే వచ్చెయ్యండి. అందరమూ వెళ్లాల్సిందే బోలెడన్ని కార్లు ఉన్నాయి . 
అంకుల్ వాళ్ళు : నువ్వు ఆర్డర్ వేశాక ఫైనల్ ……… అని గప్ చుప్ గా వెళ్లి కార్లలో కూర్చోవడం చూసి , 
తల్లీ బుజ్జి వాసంతి మీ అంకుల్ వాళ్ళను భలే కంట్రోల్లో పెట్టావు అని అంటీవాళ్ళు నవ్వుకుని అంకుల్ వాళ్ళతోపాటు కూర్చున్నారు .
లావణ్యవాళ్ళు బుజ్జాయిలను అంటీలకు అందించి వెనుక వెహికల్లో కూర్చున్నారు .
మహి : బుజ్జిఅమ్మా ………. లవ్ యు లవ్ యు ………. మూడురోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాలి . స్టేషన్ వరకూ నాతోనే ఉండొచ్చుకదా ……….
బుజ్జిఅక్కయ్య : అదికాదు మహీ తల్లీ ……….. నేను నీదగ్గర ఉంటే మరి మావయ్య .
మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ……….. పర్లేదు నేను మీ పెద్ద తమ్ముడి ఒడిలో – మీరు నా గుండెలపై ………. ఆమాత్రం తియ్యని భారం మోయలేరా మావయ్య అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యతో పర్మిషన్ తీసుకో మహీ ………. అని బుగ్గపై ముద్దుపెట్టింది .
మహి : అమ్మా అమ్మా ……….. మీ బంగారుచెల్లిని స్టేషన్ వరకూ కిడ్నప్ చేస్తాను పర్మిషన్ ఇవ్వండి please please ………..
అక్కయ్య ………. పెద్దమ్మ చెల్లెమ్మా అంటీ వాళ్ళతోపాటు నవ్వుకుని , కష్టమే తల్లీ ……….. , బుజ్జిచెల్లీ ……….. పాపం స్టేషన్ వరకూ మాత్రమే , వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మూడురోజులు మనదే రాజ్యం మనమధ్య ఎవ్వరూ రారు . 
బుజ్జిఅక్కయ్య : వస్తారు అక్కయ్యా వస్తారు అదిగో మీ చుట్టూనే ఉన్నారు అని చెల్లెమ్మ – పెద్దమ్మలవైపు కళ్లతో సైగచేసింది . 
అక్కయ్య ఒక్కసారిగా నవ్వడం చూసి వస్తున్న తియ్యని కోపాన్ని కూడా మరిచిపోయి హత్తుకున్నారు చెల్లీ – పెద్దమ్మ .
అక్కయ్య : నవ్వుతూనే సరే బుజ్జిచెల్లీ ……… స్టేషన్ లో కలుద్దాము ఉమ్మా ఉమ్మా ……… అని చెల్లెమ్మ పెద్దమ్మ అంటీతోపాటు వెళ్లి అక్కయ్య కారులో కూర్చున్నారు .

అమ్మ పర్మిషన్ ఇచ్చేసారు యాహూ ……….. అని ముద్దులతో ముంచెత్తి , బుజ్జిఅమ్మమ్మా – బుజ్జిమావయ్యా ……….. మనమంతా మావయ్య కారులో వెళదాము అని లావణ్య వాళ్ళ వరకూ వడివడిగా వచ్చి , దొంగచాటుగా వెనక్కువచ్చి డోర్ తెరిచి బుజ్జిఅమ్మను – బుజ్జిమహేష్ ను నా ప్రక్కనే కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి , are you ready బుజ్జిఅమ్మా ……… అంటూ బయటి నుండే నావైపు కొంటెగా చూస్తూ నన్ను కొరుక్కుని తిన్నట్లు బుజ్జిఅక్కయ్య బుగ్గలను కొరికేస్తూ చిలిపినవ్వులతో వచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు నా ఒడిలో కూర్చుని బుగ్గపై కసితో పంటిగాట్లు పెట్టేసింది .
ముందు వెహికల్స్ కదలడంతో హెడ్ లైట్స్ on చేసి వెనుకే పోనిచ్చాను .

స్స్స్ ……… అంటూ రుద్దుకుని బుజ్జిఅమ్మా – బుజ్జిఅక్కయ్యా ………. చూడండి ఎలా కొరికేస్తోందో ………….
నాన్నా – తమ్ముడూ ……….. స్టేషన్ వరకూ మాకు ఏదీ వినిపించదు – కనిపించదు – మేము ముగ్గురమూ కారులో ఉన్నా లేనట్లే అని మూసిముసినవ్వులు నవ్వుకున్నారు.

మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా – బుజ్జిఅమ్మమ్మా – లవ్ యు బుజ్జిమావయ్యా ………… అని బుజ్జిచేతులతో హైఫై కొట్టి , లవ్ యు మావయ్యా ……… అని ఏకంగా నా పెదాలపై ఘాటైన ముద్దుపెట్టేసింది . పళ్లతో పంటిగాటు కూడా పెట్టేసింది .
స్స్స్ ……… అని నెత్తిపై నెత్తితో కొట్టి , లవ్ యు అంటూ పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టాను .

ముగ్గురూ సంతోషంతో చప్పట్లు కొట్టి , మహీ ……… ఇద్దరి పెదాలపై రక్తం ………
మహి : మూడురోజులు ఉండను కదా , ప్రతీక్షణం నేనే గుర్తుకురావాలని తియ్యని కానుక అని నవ్వుకుని , నా పెదాలపై రక్తపు బిందువును నాలుకతో అందుకుని పరవశించిపోయింది .
బుజ్జిఅమ్మ : ప్రతీక్షణం అంటే కష్టమే మహీ తల్లీ ………. 
మహి : అవునవును నేను ట్రైన్ ఎక్కగానే మరిచిపోతారు అని నా ఛాతీపై తియ్యనికోపంతో కొట్టింది . అక్కయ్య అక్కయ్య అక్కయ్య ………. అక్కయ్య తప్ప ఇంకెవరూ అవసరం లేదు అని ఎక్కడపడితే అక్కడ కొరికేస్తుండటం చూసి ముగ్గురూ నవ్వుతూనే ఉన్నారు . చూడండి బుజ్జిఅమ్మా – బుజ్జిఅమ్మమ్మా ……….. లేదులే మహీ నువ్వుకూడా ఇక్కడే ఉన్నావు అని ఒక్కమాటైనా అంటున్నారా ……….

స్స్స్ …….. అమ్మా ……… అక్కయ్యా ………. కొరికేస్తోంది ప్చ్ ప్చ్ ప్చ్ …….. అని మహి బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , నీ ప్రేమలో పడిపోయినప్పటి నుండీ నిన్న రాత్రి తప్ప మా అక్కయ్యను పూర్తిగా నెగ్లేక్టు చేసాను . నువ్వు లేని మూడురోజులూ ………… మా అక్కయ్య మాయలోనే ఉండిపోతాను అని మహిని మరింత ఉడికించాను . 
మహి కోపంతో నా బుగ్గపై గట్టిగా కొరికేసి , వచ్చాక చెబుతాను మీసంగతి 24/7 వదిలిపెట్టను కొరుక్కుని తినేస్తాను – నేనంటే ఏంటో అప్పుడు చూపిస్తాను . లవ్ యు sooooooo మచ్ మావయ్యా ………… అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మమ్మా బుజ్జిమహేష్ కృష్ణ అమ్మ ………. అందరూ అందరూ జాగ్రత్త , స్టేషన్ లో మళ్లీ కౌగిలించుకోలేను అని విడిపోనంతలా బుజ్జిఅక్కయ్యతోపాటు నన్ను చుట్టేసింది . మావయ్యా ………. వచ్చేలోపు మా అక్కయ్యలు మాకు స్వాగతం పలకాలి .
లవ్ యు రా మహీ …………..
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ……….. స్టేషన్ వరకూ మహికి లవ్ యు ఒక ముద్దు లవ్ యు ఒకముద్దు ………… అని ప్రేమతో చెబుతూ ఇస్తూ రండి .
మహి : మీకంటే మా బుజ్జిఅమ్మకు నేనంటే ప్రాణం – చెబితేనేగానీ చెయ్యవు అదే అక్కయ్యకైతే ,
ఎక్కడ ఎక్కడ 24/7 రెడీ అని ఉత్సాహం ఆతృత చూపడంతో ,
మావయ్యా ………. మిమ్మల్నీ అని మళ్ళీ కొట్టి , ఈ మూడురోజులేలే తరువాత చెబుతాను మీసంగతి అని నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ……… స్టేషన్ కు చేరుకోబోతున్నాము ఇంకా స్టార్ట్ కూడా చెయ్యడం లేదు .
లవ్ యు లవ్ యు రా ……… లవ్ యు ఉమ్మా లవ్ యు ప్చ్ ……….. అని నేను పెదాలపై – బుజ్జిఅక్కయ్య మహి బుగ్గపై – బుజ్జిఅమ్మ మహి చేతులపై ముద్దులుపెడుతూనే వెళుతున్నాము . 
మహి ఆనందానికి అంతేలేనట్లు పులకించిపోతోంది . 

15 నిమిషాల్లో స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూ , మహీ స్టేషన్ వచ్చేసింది అనిచెప్పాను . మహీ ……..   సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన పేరెంట్స్ తో స్టేషన్ నిండిపోయింది చూడు – అయితే ట్రైన్ మొత్తం మీరే అన్నమాట – ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి 12 hours జర్నీ మెమోరీగా ఉండిపోవాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అవును మహీ ……….. ఎలా అయినా ఎంజాయ్ చెయ్యండి ఎవరైనా అడ్డు వస్తే తమ్ముళ్లకు కాల్ చెయ్యండి .
మహి కళ్ళల్లో చెమ్మతో మరింత గట్టిగా చుట్టేసింది . మావయ్యా – బుజ్జిఅమ్మా ……… ఒక్కమాట చెప్పండి ఇటునుండే ఇటు ఇంటికివెళ్లిపోదాము . బుజ్జిఅమ్మా ……….. మావయ్య ఎలాగో చెప్పరు నాకుతెలుసు అని నా నడుముపై ప్రేమతో గిల్లేసింది .
బుజ్జిఅక్కయ్య : తల్లీ మహీ ……….. ఉదయం నుండీ టూర్ వద్దూ ఏమీవద్దు మమ్మల్ని వదిలి వెళ్లకు మహీ అని చెబుదామనుకున్నాను . ఎప్పుడైతే మా అక్కయ్య ఆస్వాదించని ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేసి తరించాలని కొద్దిసేపటి ముందు తెలిసిందో ఆ క్షణం నుండీ మీరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను . మూడురోజులు మూడు నిమిషాల్లో గడిచిపోయేలా మొత్తం సెట్ చేసేసాడు మీ మావయ్య అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
లవ్ యు బుజ్జిఅమ్మా ……….. మా అమ్మల కోరికను తీర్చడానికి వెళతాను , మావయ్యా ………. ట్రైన్ కదిలేంతవరకూ నా కనుచూపు దాటి ఎక్కడికీ వెళ్లకూడదు సరేనా అని పెదాలపై ఘాడమైన ప్రేమతో ముద్దుపెట్టి , కన్నీళ్లను తుడుచుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కిందకు దిగి లావణ్య వాళ్ళల్లో కలిసింది . 

పద్మ వాళ్ళు వచ్చి చిరుకోపంతో ఇప్పుడా వచ్చేది మరికొద్దిసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది ఎంతసేపటినుండి ఎదురుచూస్తున్నామో తెలుసా ………. , బుజ్జిఅమ్మా ……….. ఇంట్లో ఫుల్ సెంటిమెంట్ కదా ………. మా ఇంట్లో కూడా అని నవ్వుకుని , నాదగ్గరికి please please అనడంతో వెళ్ళింది . అమ్మ ఉన్నాకూడా మాదగ్గరికి వచ్చారంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేయాలని ప్లాన్ వేసుకున్నారు కదా ………..
మహి : అవును అని బదులివ్వడంతో , 
అమ్మో అమ్మో అని అందరూ నవ్వుకున్నారు . 
పద్మ బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్య దగ్గరికివెళ్లి , అమ్మా ………. అమ్మను పరిచయం చేస్తాను రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లింది . వెనుకే మహీవాళ్ళు – అంటీవాళ్ళు బుజ్జాయిలు – ఆ వెనుకే నేనూ కృష్ణగాడు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ చేతులను ఒక్కొక్కరమూ పట్టుకుని , స్టేషన్ మొత్తం స్టూడెంట్స్ – పేరెంట్స్ తో సందడి సందడిగా ఉందిరా అనుకుంటూ వెళ్ళాము . 
కృష్ణగాడు : అవునురా ………… మహి గురించి కంగారుపడాల్సిన అవసరమే లేదు – ట్రైన్ మొత్తం స్టూడెంట్స్ అని బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నాడు .

 

159c

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 142, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button