Srungara Kathamaalika

Srungara Kathamaalika – 137 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 137 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 137 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

లావణ్య వాళ్ళు కాలేజ్ ఫంక్షన్ కోసమని తెల్లవారుఘామునే లేచి స్నానం చేసి రెడీ అయ్యారు . 8 గంటలవుతున్నా మహి కిందకు రాకపోవడంతో నలుగురూ పైకివచ్చారు . పైన తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా లోపలికివచ్చి , మహి నా టీ షర్ట్ లోపల దూరి కౌగిలించుకుని ఘాడనిద్రలో ఉండటం చూసి సిగ్గుపడి , వెనక్కుతిరిగి మహీ మహీ ………. అంటూ గుసగుసలాడుతూ పిలిచారు . 
లాస్య : ఒసేయ్ ఒసేయ్ ……… లోపల ఫోటోలు చూసారా సూపర్ గా ఉన్నాయి అని మావైపు చూడకుండా లోపలికివచ్చి వరుసగా చూస్తూ , ఒసేయ్ ఒసేయ్ ……… ఇక్కడ మహితోపాటు మనం కూడా ఉన్నామని మురిసిపోయారు . 

మహికి మెలకువ వచ్చి నేను ఇంకా హాయిగా నిద్రపోతుండటం చూసి అతినెమ్మదిగా నానుండి వేరయ్యి కిందకుదిగి నా భుజాలవరకూ దుప్పటికప్పి లవ్ యు బావా అని బుగ్గపై ముద్దుపెట్టింది . అటువైపు తిరిగి ఫోటోలను చూస్తూ గుసగుసలాడుతున్న వాళ్ళను సంతోషంతో చుట్టేసి ష్ ష్ ష్ ………. నెమ్మదిగా అని ఫోటోలన్నింటినీ చూయించి , అడుగుల చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చారు . డార్లింగ్స్ మీరు అప్పుడే రెడీ అయిపోయారా ………… 9 కల్లా వెళ్లాలికదా పదండి అని కిందకువచ్చి లోపలికి తొంగిచూస్తుంటే ,
లావణ్య ………. మహి నెత్తిపై సున్నితంగా కొట్టి , నిన్న బాగా అలసిపోయినట్లున్నారు ఇంకా ఎవ్వరూ లేవలేదు అక్కయ్య కూడా ………… మేము టిఫిన్ చేస్తాము నువ్వు అంతలోపు రెడీ అవ్వు , అప్పుడే కాలేజ్ లో ఆక్టివిటీస్ మొదలైపోయిఉంటాయి .
లవ్ యు డార్లింగ్స్ అని నవ్వుకుని నేరుగా రూంలోకివెళ్లి టవల్ డ్రెస్ అందుకొని బాత్రూమ్లోకి దూరిపోయింది . మావయ్య కౌగిలిలో ఉంటే సమయమే తెలియదు అని నన్నే తలుచుకుంటూ అందమైన సిగ్గుతో పులకించిపోయింది .

మహి తలంటు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని రెడీ అయ్యి మెహందీ కోన్స్ తీసుకుని అక్కయ్య రూంలోకివెళ్లింది . అక్కయ్య లేచినా ……….. అక్కయ్య చేతిని తన బుజ్జిచేతులతో గుండెలపై హత్తుకొని హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యను చూసి నవ్వుకుని చప్పుడుచెయ్యకుండా లోపలికివెళ్లి , అమ్మా ……… అంటూ కోన్స్ చూయించి అక్కయ్యచేతిని నెమ్మదిగా తీసి మహి ప్రాణంలా జోకొడుతూ కూర్చుంది .
అక్కయ్య : మహి బుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టి నా బంగారం అంటూ మురిసిపోయి , ఒక కోన్ అందుకొని మోచేతి వరకూ మెహందీ వేస్తోంది . ఇంతలో చెల్లి అక్కయ్య రూంలోకివెళ్లి మహీ ……… నేనుకూడా వెయ్యనా ……..
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అని బుజ్జిఅక్కయ్యను జోకొడుతున్న చేతిని కూడా అందుకుని వేస్తోంది .

అక్కయ్య మహి ఇద్దరిచేతిస్పర్శ తనపై లేకపోవడంతో అక్కయ్యా ………. అంటూ కలవరిస్తూ లేచి మహికి గోరింటాకు పెడుతుండటం చూసి ఆనందించి , గుడ్ మార్నింగ్ అక్కయ్యా – గుడ్ మార్నింగ్ మహీ ………. అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రక్కనే బుద్ధిగా కూర్చుని , గుడ్ మార్నింగ్ అమ్మా అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
గుడ్ మార్నింగ్ బుజ్జిబంగారూ – లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా ……….. అని పెదాలపై చిరునవ్వుతో ఇద్దరూ ఒకేసారి బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అధిచూసి చెల్లి మురిసిపోయింది .
బుజ్జిఅక్కయ్య : మహీ ……… ఈరోజేమైనా పండగనా ? 
మహి : బుజ్జిఅమ్మా ………. లవ్ యు , మీకు నిన్ననే చెప్పడానికి వచ్చాను కానీ మీరు అప్పటికే మీ అక్కయ్యను హత్తుకుని హాయిగా నిద్రపోతున్నారు . బుజ్జిఅమ్మా …….. ఈరోజు మా కాలేజ్ ఫంక్షన్ , మీరు వస్థానంటేనే మీ అక్కయ్య కూడా వస్తారంట ……….. నా స్టేజి పెర్ఫార్మెన్స్ కూడా ఉంది . 
బుజ్జిఅక్కయ్య : మహీ ………. ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అని బుగ్గపై ముద్దులు కురిపించి , అక్కయ్యా ………. వెళదాము వెళదాము అని అక్కయ్యను చుట్టేసింది .
అక్కయ్య : నవ్వుకుని , నీ ఇష్టమే నా ఇష్టం బుజ్జిచెల్లీ ………. అయితే అందరమూ వెళుతున్నాము . 
బుజ్జిఅక్కయ్య : సంతోషం పట్టలేక యాహూ ……….. అని కేకవేసింది .

ప్రక్కనే బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఉలిక్కిపడి లేచారు . 
అయ్యో ………. అని బుజ్జిఅక్కయ్య లెంపలేసుకుని లవ్ యు బుజ్జిఅమ్మా లవ్ యు బుజ్జిమహేష్ ………. పడుకోండి పడుకోండి అని ముద్దుగా ఫీల్ అవుతూ చెప్పింది .
బుజ్జితల్లీ – బుజ్జిఅక్కయ్యా ……… గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో ఇద్దరూ హత్తుకొని ఏంటి ఇంత సంతోషం అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా ……… మీకు కూడా తెలియదుకదూ అని ఫంక్షన్ గురించి వివరించింది .

మోచేతులవరకూ అందమైన డిజైన్స్ వేసి ఇద్దరూ కిందకూర్చుని ఒకరినొకరు చూసుకుని నవ్వి మహి పాదాలకు కూడా గోరింటాకు పెట్టారు . 
లవ్ యు లవ్ యు soooooooo మచ్ అమ్మలూ ……….. అని ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించింది . 
చెల్లి : మా మహి స్టేజి పెర్ఫార్మెన్స్ అధిరిపోవాలంటే మేము ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా అనిచెప్పి మురిసిపోయారు .

మహీ మహీ ……… ఎక్కడే అంటూ లావణ్యవాళ్ళు అక్కయ్య రూంలోకివచ్చి , దొంగది నిన్నూ ………. అని కొట్టడానికివచ్చి అమ్మలూ అమ్మలూ ……… మాకు అని అక్కయ్య – చెల్లి చుట్టూ కూర్చున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. మహి లావణ్యవాళ్లకు వేసిన తరువాత నాకు బుజ్జిఅమ్మకు ……….
బుజ్జిమహేష్ : మరి నాకు ……….
బుజ్జిమహేష్ కు మేమువస్తాము అని ఒక్కొక్క కోన్ అందుకున్నారు . 
బుజ్జిమహేష్ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి మధ్యలో కూర్చుని ఒక్కొక్కచేతిని అందించడంతో , ఇద్దరూ ప్రేమతో ముద్దులుపెట్టి పెద్దమ్మా పెద్దమ్మా ………. అని పిలిచి గోరింటాకు వెయ్యాలనుకుంటున్నాము హెల్ప్ చెయ్యండి అనిచెప్పారు .
పెద్దమ్మ : ఉమ్మా ఉమ్మా ………. అదృష్టం అంటే మా బుజ్జిమహేష్ దే అని ముగ్గురికీ ముద్దులుపెట్టి , ఎలా వెయ్యలో దగ్గరుండి వేయించారు . 
లావణ్యవాళ్ళు మొబైల్స్ తీసుకొచ్చి వీడియో తీశారు .

మహి పాదాలకు కూడా పూర్తవ్వడంతో , 
మహి :  లావణ్య డార్లింగ్ ఆకలేస్తుంది .
లావణ్య : లవ్ యు మహి డార్లింగ్ ……….  అమ్మావాళ్ళు టిఫిన్ తెస్తాము అని కాల్ చెయ్యడంతో టీ మాత్రమే చేసుకుని తాగాము అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
అంతలో టిఫిన్స్ రెడీ అంటూ బుజ్జాయిలతోపాటు అంటీవాళ్ళు వచ్చి అక్కయ్య రూంలో సందడిని చూసి , మహి స్టార్ట్ అయ్యి ఎంతసేపయ్యింది ఒక్క కాల్ చేసుంటే మేమూ జాయిన్ అయిపోయేవాళ్ళము కదా ………, wow మహీ ……… ఎవరు వేశారు అని రూమ్ మొత్తం నిండిపోయారు . 
మహి : అమ్మలిద్దరూ కలసి పెట్టారమ్మా అని చూపించి మురిసిపోయింది . 
బుజ్జాయిలు బుజ్జిఅక్కయ్య చుట్టూ చేరిపోయి బుజ్జిఅమ్మకు గోరింటాకు పెట్టడాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ……….. స్కూల్ .
బుజ్జాయిలు : అక్కయ్యల కాలేజ్ ఫంక్షన్ కోసం డుమ్మా కొట్టేసాము అని నవ్వుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ – అమ్మలూ ………..
అందరూ : మా బుజ్జివాసంతి బంగారం అచ్చు మా వాసంతి లానే గుడ్ మార్నింగ్ తల్లీ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అమ్మలూ …….. టిఫిన్ ఏంటి , పాపం మహికి ఆకలేస్తోంది.
ఇదిగో వడ్డించుకునివచ్చి అందరికీ మాచేతులతో తినిపిస్తాము అని బ్రష్ చేయకపోయినా ఒక్కరోజేకదా పర్లేదు అని తినిపించారు . 

బుజ్జాయిలు :  అమ్మలూ ………. మా బుజ్జిఅమ్మ తమ్ముళ్లకు మేము తీసుకెళతాము ఇవ్వండి . 
అంటీ : ఎంత ప్రేమ …….. మీ పప్పీస్ ను రక్షించినందుకే కదా …….
బుజ్జాయిలు : అవును అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తారు .
అంతలో బుజ్జిఅమ్మకు గోరింటాకు పెట్టడం పూర్తవ్వడంతో చూసుకుని మురిసిపోయి లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ……….. వాసంతి కృష్ణ మహి లావణ్య ……… చూడండి అని చూపించింది . 
అందరూ సూపర్ అని పొగడ్తలతో ముంచెత్తారు . అక్కయ్య లేచివెళ్లి బుజ్జిఅమ్మ చేతులను అందుకుని చూసి బుజ్జిఅక్కయ్య నుదుటిపై పెదాలను తాకించి మురిసిపోవడం చూసి మహి కోరికపై ఫోటోలు తీశారు . 

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… ఇప్పుడు నాకు అని రెండు బుజ్జిచేతులను చాపింది . 
అక్కయ్య : బుజ్జిచేతులపై ప్చ్ ప్చ్ …….. అంటూ ముద్దులుపెట్టి ఎదురుగా కూర్చుని , ఆనందంతో పొంగిపోతూ గోరింటాకు పెట్టింది .

బుజ్జిఅమ్మ : బుజ్జాయిలూ ……….. నేనూ వస్తాను ఉండండి అంటూ పైకివచ్చి స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడే బయటకువచ్చిన మాఇద్దరికీ నాన్నలూ ……… అని గోరింటాకు చూపించింది . 
బుజ్జిఅమ్మా ……….. బ్యూటిఫుల్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జాయిలందరితోపాటు బుజ్జిఅమ్మను బయట మంచం పై కూర్చోబెట్టాము .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ………. ఎవరువేశారో చెప్పుకోండి . 
ఇంకెవరూ నీ వాసంతి తల్లి…………
నో 
అయితే కృష్ణ తల్లి ………
నో 
మహి ………
నో 
పెద్దమ్మ ………
నో 
ఇంకెవరబ్బా ………. అని ఆలోచించి బుజ్జాయిల వైపు సైగచేసాము .
బుజ్జాయిలందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని బుజ్జిఅమ్మ అని సంతోషంతో బదులిచ్చారు .
అవునా ……….. మీ అందరి బుజ్జిఫ్రెండ్ వేసిందా అని బుజ్జిఅమ్మ చేతులను అందుకొని అంతులేని ఆనందాన్ని పొందాము . బుజ్జిఅమ్మ గోరింటాకు చేతులతో మేము బుజ్జాయిలు బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని , బుజ్జాయిలూ ………. మీరందరూ గోరింటాకు వేసుకోరా ?
బుజ్జాయిలు : మా అన్నయ్యలకు టిఫిన్ తీసుకొచ్చాము మీరు తిన్నాక వేసుకుంటాము .
బుజ్జిఅమ్మ : కింద గోరింటాకు పండగ జరుగుతోంది నాన్నలూ ……….. 
అలానా అని ఆనందించి లవ్ యు లవ్ యు లవ్ యు అని ప్లేట్స్ అందుకున్నాము . 
బుజ్జిఅక్కయ్య : అయ్యో గోరింటాకు పెట్టుకున్నానే అదికూడా నా బుజ్జితల్లి పెట్టింది ఇప్పుడెలా ……….. బుజ్జాయిలూ మీ అన్నయ్యకు తినిపించాలి . 
బుజ్జాయిలు కిందకుదిగి పరుగున ట్యాప్ దగ్గరకువెళ్లి చేతులు కడుక్కునివచ్చి బుజ్జిబుజ్జిచేతులతో తినిపించి పప్పీస్ ను సేవ్ చేసినందుకు థాంక్స్ అన్నయ్యలూ ……….. పప్పీస్ మాత్రమే కాదు మహిఅక్కయ్యను , మా అన్నయ్యలను కూడా రక్షించారు అని చిరునవ్వులు చిందిస్తూ తినిపించారు . 
ఇద్దరమూ నవ్వుకుని మీరు తిన్నారా ? 
ఎప్పుడో అన్నయ్యలూ 
 మీ బుజ్జిబుజ్జి గోరుముద్దలు తినాలని రాసిపెట్టింది అందుకే రక్షించాము మ్మ్మ్……మ్మ్మ్…….చాలా రుచిగా ఉంది బుజ్జిఅమ్మకు కూడా అని ముగ్గురమూ తిన్నాము . నీళ్లుకూడా తాగించి కిందకువెళ్లారు .

లావణ్య : మహి డార్లింగ్ పద్మ జాహ్నవి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు .
మహి : డార్లింగ్స్ మీదే ఆలస్యం నేనెప్పుడో రెడీ అని నవ్వుకుంది .
10 గంటలకల్లా లావణ్యవాళ్ల చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం పూర్తవ్వడంతో మహి డార్లింగ్ పదా పోదాము కొద్దిసేపు మన ఫ్రెండ్సతో మాట్లాడి వచ్చేద్దాము మళ్లీ సాయంత్రం రెడీ అయ్యి అందరమూ వెళదాము . 
మహి : wow డార్లింగ్స్ బుజ్జిఅమ్మ గోరింటాకు సూపర్ ……….. పూర్తయితే ఎంత అందంగా ఉంటుందో , అమ్మలూ – బుజ్జిఅమ్మా ………. ఇలావెళ్లి అలావచ్చేస్తాము బై అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గోరింటాకు చెరిగిపోకుండా బయటకువచ్చారు.
బుజ్జాయిలు : అమ్మలూ ……… ఇప్పుడు మాకు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరి దగ్గర కూర్చున్నారు .

ఐదుగురూ బయటకువచ్చి మహీ డార్లింగ్ నువ్వు స్లిప్పర్స్ వేసుకోవద్దు అనిచెప్పారు .
మహి : లవ్ యు డార్లింగ్స్ ……… మీరువెళ్లి కారులో కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తాను పైకివచ్చి , బుజ్జిఅమ్మ గోరింటాకు చూసి మురిసిపోతున్న మాదగ్గరికివచ్చి మావయ్యలూ ……….. అని చూపించింది .
కృష్ణ : సూపర్ మహీ ……….. బుజ్జిఅమ్మా ……… ఇక ఇక్కడ మనమెందుకు దూరం వెళదాము రండి , కరెక్ట్ గా చెప్పావు నాన్నా …….. పానకంలో పుడకల్లా మనమెందుకు అని నవ్వుకుంటూ ఇద్దరూ వెళ్లి క్లాస్ బెంచీల్లో కూర్చున్నారు . 
మహి : తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు బుజ్జిఅమ్మా – కృష్ణ మావయ్యా ……… అని నా ఒడిలో కూర్చుని , ఎలా ఉందో చెప్పరేమి మావయ్యా ………. ఇది అమ్మ వేసింది – ఇది కృష్ణ అమ్మ వేసింది . 
ఇద్దరు దేవతలు ……….. దేవకన్యకు గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో మళ్లీ చెప్పాలా మహీ ………. బ్యూటిఫుల్ అని రెండుచేతులతో కౌగిలించుకున్నాను .
మహి : లవ్ యు sooooooo మచ్ మావయ్యా ………. ఈ దేవకన్యను కౌగిలించుకోకుండా ఉండటం కష్టమే కానీ కాలేజ్ కు వెళ్ళాలి కింద అందరూ వెయిటింగ్ అని నా పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ……………. అంటూ తియ్యని చిరుముద్దులుపెడుతూ చిలిపినవ్వుతో ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము మావయ్యా అని చెప్పింది . 
లవ్ యు మహీ ……….. జాగ్రత్త అని నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళమని సైగచేసాను . అన్నయ్యకు కాల్ చేసి వీలైతే ఇద్దరు మహివాళ్ళ వదినల వెనుకే వెళ్ళండి అనిచెప్పాను . 
మహి : వెనక్కువచ్చి లవ్ యు లవ్ యు sooooooooo మచ్ మావయ్యా ………. అని నాపెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా – కృష్ణ మావయ్యా బై అని కిందకువెళ్లి గోరింటాకు చేరిగిపోకుండా వదిన సహాయంతో కార్లోకి ఎక్కి కూర్చుంది . 
ఇద్దరు వదినలు – ఇద్దరు అన్నయ్యలు తోడుగా వెళ్లారు . 

కాలేజ్ చేరుకుని గ్రౌండ్ మొత్తం సాయంత్రపు ఫంక్షన్ కోసం ముస్తాబవుతుండటం చూసి , కారుదగ్గరికి చేరుకున్న ఫ్రెండ్స్ అందరినీ కలిశారు .
పద్మ : మహీ ………… కల్చరల్ మేడం మరియు ప్రెసిడెంట్ అక్క గంట నుండీ నిన్నే కలవరిస్తున్నారు . కనీసం ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయకపోతే ఎలా అని కంగారుపడుతున్నారు . 
లావణ్య : డోంట్ వర్రీ పద్మ ………. మన మహి డార్లింగ్ కు నేర్పించినది ఎవరు మన అమ్మ ప్రాణం పెట్టి నేర్చుకుంది . అర్ధరాత్రి నిద్రలేపి తకిట తకిట తాళం వేసినా అద్భుతంగా చేస్తుంది , మహీ ………. ఒకసారి చూయించి వాళ్ళ టెన్షన్ మన పద్మ టెన్షన్ పోగొడితే సరే అని నేరుగా ప్రాక్టీస్ హాల్ వైపు వెళ్లారు .
మహి : ఒక్కనిమిషం ఆలస్యం అవుతుందని అమ్మకు – మావయ్యకు చెప్పాలి కాల్ చెయ్యి అని మాట్లాడి లోపలికివెళ్లి అందరి డౌట్స్ clarify చేసేసి , హాల్ మొత్తం దద్దరిల్లిపోయిన చప్పట్లకు లావణ్య గుండెల్లో తలదాచుకొని మురిసిపోయింది మహి . 
మేడం ప్రెసిడెంట్ వెళ్లి మహిని కౌగిలించుకుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మహీ ………. తొలి పెర్ఫార్మెన్స్ నీదే కాబట్టి 4 గంటలకల్లా ఇక్కడ ఉండాలి నీకు కావాల్సినవన్నీ తెప్పించాము . 
మహి : yes మేడం అని లంచ్ సమయానికి ఇంటికివచ్చారు .

బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………… అంటూ లోపలికి పరుగుతీశారు . హాల్లో బుజ్జాయిలతో ఆడుకుంటున్న బుజ్జిఅక్కయ్య దగ్గరికివెళ్లి ఎర్రగా పండిందా ……… 
బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలు : బుజ్జిఅమ్మతోపాటు మీకోసమే ఎదురుచూస్తున్నాము మహి – అక్కయ్యలూ ………..
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ………. అని కేకవేసి , రాగానే అక్కయ్య గుండెలపై చేరి అక్కయ్యా ………. ముద్దులుపెట్టి కడగండి అని ఆర్డరువేసింది .
అక్కయ్య : ఆజ్ఞ బుజ్జిరాణీ గారూ ………. అని మొదట బుజ్జిఅక్కయ్య తరువాత బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , చెల్లితోపాటు పెద్ద పాత్ర తీసుకొచ్చి అందులో పూర్తిగా నీళ్లుపోసి , రెడీ 1 2 3 ………. అంటూ అక్కయ్య చెల్లి ఇద్దరూ నీళ్ళల్లో ఉంచిన బుజ్జాయిల చేతులను కడుగుతున్నారు . 
బుజ్జాయిలంతా నవ్వుకుని మహి లావణ్య – అక్కయ్యలూ ………. మీరుకూడా రండి అని అందరూ చిరునవ్వులు చిందిస్తూ శుభ్రం చేసుకుని , సైగలు చేసుకుని రెడీ 3 2 1 ………… అంటూ ఒకేసారి చేతులుపైకెత్తారు .

బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – బుజ్జాయిలు – మహి లావణ్య ……….. అందరి చేతులూ ఎర్రగా పండటం చూసుకుని ఇల్లుమొత్తం దద్దరిల్లిపోయేలా సంతోషంతో కేకలువేశారు . 
అక్కయ్య చెల్లి మహివాళ్ళు సంతోషంతో మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి కౌగిలించుకుని ఆనందించారు . 

అక్కయ్య : మహీ లావణ్య ………. మీరు వచ్చేన్తవరకూ లంచ్ కూడా చెయ్యము అని ఆడుకుంటున్నారు . 
మహి : లవ్ యు బుజ్జిఅమ్మలూ – బుజ్జాయిలూ ………. ఇప్పుడే వడ్డించుకునివస్తాము .
పెద్దమ్మ – అంటీ : మహీ ఇదిగో తీసుకొచ్చాము అని అందించారు . 
లవ్ యు అని అందుకొని అక్కయ్య చెల్లి మహివాళ్ళు ……….. బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జాయిలందరికీ తినిపించారు . 
అక్కయ్యా అమ్మా మహీ లావణ్య  ………. మీరూ తినండి .
మా ప్రాణమైన మీరు తిన్నాక తింటాము బుజ్జిచెల్లీ తల్లులూ ………. అని ముద్దలతోపాటు ముద్దులుకూడా పెట్టి ప్రేమతో కడుపునిండా తినిపించారు . 

వర్షి కీర్తి : అమ్మా ………. రెండుప్లేట్లలో వడ్డించి ఇవ్వండి పైన అన్నయ్యలకు తీసుకెళతాము .
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా ………. లవ్ యు ఫ్రెండ్స్ , అక్కయ్యా ……… తమ్ముళ్లకు గోరింటాకు చూయించివస్తాను అంతలోపు భోజనం చెయ్యండి అని ముద్దుమాటలతో ముద్దుపెట్టింది . 
చెల్లికూడా ముద్దుకోసం బుగ్గను చూపించినా మళ్లీ అక్కయ్యకుమాత్రమే పెట్టి , బుజ్జిఅమ్మా – ఫ్రెండ్స్ పదండి వెళదాము అని చెల్లి బుంగమూతిపెట్టుకోవడం చూసి నవ్వుకుని బయటకు నడిచారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. నా చెల్లికి కూడా ………..
బుజ్జిఅక్కయ్య : మీరుచెప్పారుకాబట్టి అని వెనక్కువెళ్లి లవ్ యు అమ్మా ……… అని మళ్ళీ అక్కయ్యకు మహికి మాత్రమే పెట్టి తుర్రుమని పైకివచ్చింది . 
చెల్లి : అక్కయ్యా ………… మీ బుజ్జిచెల్లికి మీరంటే ఎంత ఎక్కువ ఇష్టం అయితే నాకు అంత ఆనందం , మీ సంతోషమే నా సంతోషం డైనింగ్ టేబుల్ పై కూర్చోండి వడ్డించుకునివస్తాను . 
అక్కయ్య : ఆనందపు ఉద్వేగంతో చెల్లిని ప్రాణంలా కౌగిలించుకుంది . 
చెల్లి : లవ్ యు అక్కయ్యా ………. అని వంట గదివైపు అడుగులువేసింది . 

మహి : కృష్ణ అమ్మా ……… నేనూ వస్తాను అని లేచివెళ్లి , వంట గదిలో లవ్ యు అమ్మా ………. రోజురోజుకీ అమ్మ ఆనందం చూస్తుంటే అని ఆనందబాస్పాలతో చెల్లి గుండెలపై చేరింది . 
చెల్లి : ఒక్కసారి మనఊరికి వెళ్ళామంటే వందలమంది మా అక్కయ్యను దేవతలా చూసుకుంటారు . అతిత్వరలోనే ఆ సంబరాన్ని చూస్తావు మహీ ………. అప్పటివరకూ మీ మావయ్య ముద్దులలో విహరించు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
మహి : ఎక్కడ అమ్మా ……….. రేపు ఎడ్యుకేషనల్ టూర్ కు వెళ్లాలికదా , రమ్మంటే రావడం లేదు . 
చెల్లి : అవును నిజమే మీ అమ్మను వదిలి ప్రక్కవీధికి వెల్లమన్నా వెళ్ళరు అన్నయ్య . 17 సంవత్సరాలు అక్కయ్యకోసం ఎంత విరహ వేదనను అనుభవించారో తెలుసా మహి ………. అని ఉద్వేగంతో చెప్పింది . పర స్త్రీ ని తాకనైనా తాకలేదు . మీ అక్కయ్యలు నీ అంత ప్రాణంలా ప్రేమించినా – తమ సర్వస్వాన్ని అర్పించడానికి రెడీ అయినా అక్కయ్య కోసమే అక్కయ్య ప్రేమకోసమే ఎదురుచూస్తున్నారు . 17 సంవత్సరాల తరువాత మళ్ళీ నువ్వు పెట్టిన ముద్దునే అన్నయ్య రుచిచూసినది అందుకే అలా ఫ్రీజ్ అయిపోయారు అని ఇద్దరూ నవ్వుకున్నారు . కొద్దిగా మనసు చేసుకుని మీ మావయ్యకు ముద్దులు …………..
మహి : సరిపోయింది ………… , ప్రతీదానికీ అక్కయ్య పర్మిషన్ కావాలి అంటారు – రోజుకు ఒకముద్దుమాత్రమే అంటారు – నేనే ముద్దుమాధుర్యాన్ని తెలిపి ఐదారు ముద్దులు పెడతాను . మావయ్య అన్నీ అమ్మకోసమే గుండెల్లో దాచుకున్నట్లున్నారు . అమ్మను ……… మావయ్య తనప్రేమతో స్వర్గానికి తీసుకెళతారేమో అని నవ్వుకుని ష్ ష్ ష్ ……….. అని సిగ్గుపడ్డారు .

అమ్మా ………. మేమూ పైకివెళ్లి తింటాము అని ఐదుప్లేట్లలో వడ్డించుకుని లావణ్యతోపాటు అక్కయ్యకు తెలియకుండా పైకివచ్చారు . 

బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలందరూ వారి వారి ఎర్రని గోరింటాకును చూపించి మా ఆనందానికి మురిసిపోయి ఇద్దరికీ తినిపించడం చూసి మహి ఆనందబాస్పాలతో పరవశించిపోయింది . 
మహికూడా మాదగ్గరికివచ్చి నాకు తినిపించడం చూసిన బుజ్జిఅక్కయ్య , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………… ఇక్కడ తినిపించేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇక మన అవసరం లేదు పదండి మనం వెళ్లి అక్కయ్యకు అదే మీ అమ్మకు తినిపిద్దాము అని వెళ్లిపోతున్నారు . 
మహి : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా …………
బుజ్జిఅమ్మ : లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కిందకు వెళ్లిపోయారు . 
నాకు మహి – కృష్ణగాడికి బుజ్జిఅమ్మ తినిపించారు . 

మహీ ……….. గోరింటాకు బాగా పండింది . నీకు ఎర్రగా ఉండే మొగుడు వస్తాడేమో ………….
మావయ్యా ……… మిమ్మల్నీ అంటూ నా పెదాలను కొరికేసింది . 
బుజ్జిఅమ్మా ………….
బుజ్జిఅమ్మ : నాన్నా ……….. లవర్స్ మధ్యన ఎవ్వరూ తలదూర్చకూడదు , మమ్మల్ని వదిలెయ్యి . 
మహి : లవ్ యు బుజ్జిఅమ్మా ……….. అని మళ్ళీ నా బుగ్గపై కొరికేసి , ఆ ఎర్రని మొగుడు మగాడు మీరే మావయ్యా ………… లవ్ యు నొప్పివేసిందా అని పెదాలపై – బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , తినిపించి తినింది . మావయ్యా ……….. మీ అక్కయ్యను వదిలి మాతోపాటు రావని తెలిసిపోయింది , మేమువచ్చేలోపు మా అక్కయ్యలను పిలుచుకొనిరండి .
అక్కయ్యలా ………… ఎవరు మహీ ………..
మహి : మిమ్మల్ని ప్రాణం కంటే ప్రేమిస్తున్న ప్రసన్నా – స్వాతి అక్కయ్యలు . మేము వచ్చేరోజు ముందు రోజున వాళ్ళ ప్రాజెక్టు పూర్తవుతుంది . 
మహీ ………… 
మహి : నాకు మొత్తం తెలుసు మావయ్యా ……….. , మేము ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయిపోయాము , బెస్ట్ ఫ్రెండ్స్ అని మొబైల్ తీసి మెసేజెస్ చూపించింది . 
చూసి రెండు రోజులకే అక్కయ్యలు – చెల్లి అయిపోయారన్నమాట , ముగ్గురి ప్రొఫైల్ పిక్ బుజ్జిఅక్కయ్యనే ……….. ఆనందించి , మహీ …………
మహి : కంగారుపడకు మావయ్యా ………… ఫ్రెండ్ లా పరిచయం అయ్యాను . మా అక్కయ్యలకు ……… అమ్మ గురించి మీరుచెబితేనే బాగుంటుంది . …………. ఇక పిక్ అంటారా మా అక్కయ్యలను అడిగి పెట్టాను పాప ముద్దొచ్చేస్తోందని . బుజ్జిఅమ్మ అన్నా , అమ్మ అన్నా ………. ప్రాణం మా అక్కయ్యలకు ఇక మీరంటే చెప్పాల్సిన అవసరం లేదు అని నా పెదాలపై ప్చ్ ………..

147c

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 137, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button