Srungara Kathamaalika – 135 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 135 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 135 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
దెయ్యం దెయ్యం ………. అమ్మా దెయ్యం అంటూ నిట్టుపడి ముఖమంతా చెమటతో లేచికూర్చున్నారు .
చెల్లి – పెద్దమ్మ ………. కంగారుపడి మహి రూమ్ వైపు పరిగెత్తారు .
గట్టిగా నవ్వుతున్న మహిని చూసి , ఒసేయ్ ……… భయపడ్డాముకదే అని నలుగురూ చుట్టుముట్టి ప్రేమతో కొట్టేశారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ………. డార్లింగ్స్ అంటున్నా వినిపించుకోకుండా బుగ్గలనూ చేతులనూ కొరికేస్తుండటం చెల్లి పెద్దమ్మ అంటీ చూసి నవ్వుకునివేనక్కువచ్చేశారు .
అందరి కోపం చల్లారడంతో మహి బుగ్గలపై ముద్దులుపెట్టారు . లావణ్య మాత్రం మహి చేతులను అందుకొని చెప్పు అని అడిగింది .
లావణ్య దేని గురించి అడుగుతోందో అర్థమయ్యి సిగ్గులోలికిస్తూ లావణ్య గుండెల్లో ముఖాన్ని దాచుకుని వెనుక హత్తుకునిపడుకోవడం – పడిపోతుంటే గుండెలపై ఏకమయ్యేలా హత్తుకోవడం – కౌగిలింతలు – ముద్దులు మరియు చివరన చిరుకవ్వింత గురించి మొత్తం వివరించి పులకించిపోయింది .
మహీ మహీ ………. మాకు తెలియకుండా ఇప్పుడే అని లాస్య కారుణ్య ఇంద్రాణి ……. ముగ్గురూ ఆతృతతో అడిగారు .
మహి : అందమైన సిగ్గుతో 4 గంటలకు డార్లింగ్స్ దీని సహాయంతో లవ్ యు లావణ్య డార్లింగ్ అంటూ గట్టిగా హత్తుకొని బుగ్గపై ఉమ్మా ……… అని ముద్దుపెట్టింది .
లాస్య : 4 గంటలకువెళ్లి 7 గంటలకు వచ్చావన్నమాట ………. మూడు గంటలూ ముద్దులేనా లేక ………..
మహి : లేదు లేదు లేదు ఓన్లీ pure రొమాన్స్ అంతే అని సిగ్గుపడుతూ బదులిచ్చి , పద్మ వాళ్ళు వచ్చేలోపు మనం రెడీగా ఉండాలి కమాన్ కమాన్ ……… 7 గంటలైనా నిద్రపోతున్నారు అని బెడ్ దిగి లాస్య నువ్వు ఇక్కడ , లావణ్య నువ్వు పెద్దమ్మ రూంలో , ఇక మీరిద్దరూ రాధ అంటీ ఇంటిలో …………..
నలుగురూ : మరి నువ్వు మీ మావయ్యతోపాటు పైన చేస్తావా ?
మహి : అంతకంటే అదృష్టమా ………… కానీ ఆ అదృష్టం ఇప్పుడే కాదులే అని చిలిపిదనంతో నవ్వుకుని , నేను అమ్మ రూంలో రెడీ అవుతాను అని షాపింగ్ చేసిన కొత్త కొత్త డ్రెస్ లను అందుకొని ఒక్కొక్క బాత్రూమ్లోకి వెళ్లారు .
మహి కొత్తడ్రెస్ తీసుకుని అక్కయ్య రూంలోకివెళ్లింది .
బాత్రూంలో నుండి అక్కయ్య – బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు – టబ్ లో కూర్చున్నట్లు నీళ్ల చప్పుడు వినిపించడంతో సంతోషించి , బాత్రూమ్ డోర్ తెరవబోతే లోపల నుండి గొళ్ళెం పెట్టేసుకోవడంతో ప్చ్ ………. అని నిట్టూర్చి , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………. please please let me let me ………… నాకూ మీతోపాటు ఎంజాయ్ చేస్తూ స్నానం చెయ్యాలనివుంది అని బ్రతిమిలాడుతోంది .
లోపలినుండి ఒకేసారి ఇద్దరూ నో ……….. అన్నారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ……….. మీరు నేను అంతే మనమధ్యన ఎవ్వరూ వద్దు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. నీ ఇష్టమే నా ఇష్టం ఉమ్మా …….. అని ముద్దుపెట్టి టబ్ లోని నీటిని ఒకరిపైమరొకరు చల్లుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
మహి : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………… please please అని బాత్రూమ్ డోర్ కు అతుక్కుపోయింది .
బుజ్జిఅమ్మ : మహీ ……….. ఇంకా మాతో ఏమిటి , అర్థమౌతోందా ……… వెళ్లు వెళ్లి అక్కడే స్నానం చెయ్యొచ్చుకదా ………..
మహికి అర్థమయ్యి చిలిపిదనంతో నవ్వుతోంది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ………… అడగకూడదు ఎక్కడ ………..
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యకు తొలిసారి అపద్దo చెప్పబోతున్నానే అని ఫీల్ అయ్యి , అంతా మంచికోసమే కాబట్టి అని మనసులో అనుకుని , అదే అక్కయ్యా ……… 24 గంటలూ తన ఫ్రెండ్స్ తోనే ఉంటుంది కదా ………. స్నానం కూడా వాళ్ళతోపాటే చెయ్యనియ్యండి .
అక్కయ్య చిరునవ్వే సమాధానం అయ్యింది .
మహి ముసిముసినవ్వులు నవ్వుకుని బట్టలను బెడ్ పై ఉంచి ఇంకా నిద్రపోతున్న బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దులుపెట్టి జోకొడుతూ , నాతోపాటు కలిసి స్నానం చేయడాన్ని ఊహించుకుంటూ తనలోతాను మురిసిపోతోంది .
అర గంట తరువాత అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ఇద్దరూ టవాళ్ళు చుట్టుకొని ఒకరిచేతిని మరొకరు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు .
మహి : బుజ్జిఅమ్మా ……….. మిమ్మల్నీ అంటూ ఎత్తుకుని బుగ్గను ప్రేమతో కొరికేసి , అయ్యో ……….. wow wow wow అమ్మా ………. రోజురోజుకీ మాకంటే అందంగా తయారవుతున్నారు ఎవరికోసం …………. , నాకు తెలిసి ప్రేగ్నన్సీ మడతలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి ఏదీ చూడనివ్వు అని టవల్ లాగబోయింది .
అక్కయ్య : సిగ్గుపడి వెనక్కు జరిగి కాలి బొటనవేలితో నేలపై రాస్తూ లోలోపలే మురిసిపోతోంది .
బుజ్జిఅక్కయ్య : మహీ ……… అక్కయ్య ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా తమ్ముడి కోసమే అయ్యుంటుంది . అవునుకదా అవునుకదా అక్కయ్యా ………..
అక్కయ్య : మరింత సిగ్గుతో మెలికలుతిరిగిపోతోంది ,
బుజ్జిఅక్కయ్య : మహీ……… ఒక్క నిమిషం చెవులు మూసుకో ………..
అలాగే బుజ్జిఅమ్మా ………..
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై ముద్దుపెట్టి అవును అని తల ఊపి రెండుచేతులతో ముఖాన్ని మూసేసుకుంది .
అక్కయ్య సిగ్గుపడుతుండటం ముచ్చటేసి మహి తన మొబైల్లో ముగ్గురినీ సెల్ఫీ వీడియోలో బంధిస్తోంది .
మహీ ……….. మీ మావయ్య కోసమే కదా ……… కానివ్వు అని కళ్ళతోనే సైగచేసి , అక్కయ్యా ……….. నన్ను ఎత్తుకోండి మహి వీడియో తీస్తోంది . మహీ ………. టాప్ to బాటమ్ తియ్యి ………. ఈ అందాన్ని తమ్ముళ్లు వచ్చాక చూపించాలికదా ……..
అక్కయ్య : పో బుజ్జిచెల్లీ నాకు సిగ్గేస్తోంది అని ఇద్దరి డ్రెస్ లు తీసుకుని బాత్రూమ్లోకి తుర్రుమనేంతవరకూ మహి వీడియో తీసి నవ్వుకుంది .
15 నిమిషాలతరువాత దేవత – బుజ్జి ఏంజెల్ లా రెడీ అయ్యి బయటకు రావడంతో , అమ్మా – బుజ్జిఅమ్మా ……….. బ్యూటిఫుల్ ఇప్పుడైనా సెల్ఫీ తీసుకోవచ్చా ………
అక్కయ్య : లవ్ యు తల్లీ అని అందమైన నవ్వు నవ్వడంతో ఇద్దరికీ ఫోటోలు తీసి చివరన ఒక సెల్ఫీ తీసుకుని , సమయం చూసి అమ్మో ………. కాలేజ్ టైం అవుతోంది అని మొబైల్ ప్రక్కన ఉంచేసి డ్రెస్ అందుకుంది .
బుజ్జిఅక్కయ్య : మహీ ……….. కాలేజ్ కు వెళుతున్నారా ?
మహి : అవును బుజ్జిఅమ్మా ……….. మేము వెళ్లకపోతే పద్మ జాహ్నవి వాళ్ళుకూడా వెళ్ళరు .
బుజ్జిఅక్కయ్య : అవును నిజమే , మహీ ………. ఇప్పుడే బోలెడన్ని లవ్ యు లు చెప్పి ఉంటాను బాగా గుర్తుపెట్టుకో , మళ్లీ తరువాత బాధపడకూడదు ok నా ………
మహి : బాత్రూమ్ డోర్ దగ్గర ఆగి , ఎందుకు బుజ్జిఅమ్మా ……….
బుజ్జిఅక్కయ్య : ఇప్పుడుకాదు మీరు కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే వెళ్లు వెళ్లి కాలేజ్ కు రెడీ అవ్వు అని బుజ్జిజానకిఅమ్మ ప్రక్కనే కూర్చుని , బుగ్గలపై ముద్దులుపెడుతూ ఇద్దరినీ లేపుతోంది .
మహికి అర్థం కానట్లుగానే బాత్రూమ్లోకివెళ్ళింది .
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ……….. ఇద్దరూ మేల్కొని బుజ్జిఅక్కయ్యను చూసి నవ్వి గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ అని లేచి కూర్చుని రెడీ కదా – రెడీ కదా అని నవ్వుకుని కౌగిలించుకున్నారు .
అక్కయ్య : ఎందుకు రెడీ అని అడగాలని ఉన్నప్పటికీ , అలా అడగకూడదని బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య – బుజ్జిమహేష్ లవైపు ఆశతో చూస్తుండటం చూసి ,
ముగ్గురూ నవ్వుకుని వాసంతి తల్లీ – అక్కయ్యా ……… అంటూ చేతులను అందుకుని , అక్కయ్యా – వాసంతి …………. పెద్దమ్మ మమ్మల్ని జూ కు , బీచ్ కు , పార్క్ కు మరియు రాత్రికి సెకండ్ షో అవేంజర్స్ మూవీకి తీసుకెళతానని చెప్పారు . మేము అక్కయ్యను అడిగి చెబుతామని చెప్పాము . మీరు ok అంటేనే లేకపోతే లేదు. మాకైతే మా అక్కయ్యతోపాటీ వెళ్లాలని ఉంది అని మా ముగ్గురినీ ( నన్నూ కృష్ణగాడిని చెల్లిని ) తలుచుకుంది .
ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో చెమ్మ చేరడం చూసి , ఇద్దరి కళ్ళల్లో చెమ్మ చేరి అమ్మా – అక్కయ్యా ……….. ఏదైనా తప్పుగా మాట్లాడామా ? ఆని బుగ్గలను ప్రాణంలా స్పృశించారు .
అక్కయ్య : లేదు లేదు బుజ్జాయిలూ ……….. , నా బుజ్జిదేవుడిని ఇలానే పిక్నిక్ తీసుకెళ్లిన జ్ఞాపకాలు మెదిలితేనూ , అని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని ముద్దుచేసి కన్నీళ్లను తుడిచి , నా తమ్ముళ్లు ఎంతో నువ్వూ అంతే బుజ్జిచెల్లీ ………. వెళదాము అని సంతోషంతో చెప్పడంతో …………
యాహూ …………. అక్కయ్య – అమ్మ ఒప్పుకున్నారు అని ముగ్గురూ అక్కయ్యను ఆనందంతో గట్టిగా చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. ఒక వంద ముద్దులు పెట్టండి ఎందుకంటే ఒక 15 నిమిషాలు బయటకువెళ్లివస్తాను . పెద్దమ్మతోపాటువెళ్లి నా ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానిస్తాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు ……….. 15నిమిషాలే , నా బుజ్జిచెల్లిని చూడకుండా ఉండగలనా నావల్ల కాదు అని అలకతో అటువైపుకు తిరిగింది .
బుజ్జిఅక్కయ్య : ఆనందానికి అవధులు లేకుండా పోయి , నవ్వుతూ అక్కయ్య ముందుకువెళ్లి , బుజ్జిబుజ్జిచేతులతో అక్కయ్య బుగ్గలను అందుకొని 10 నిమిషాలు ok నా …………
అక్కయ్య : పదంటే పది నిమిషాలే , పదకొండవ నిమిషం మా బుజ్జిచెల్లి ఎక్కడుందో అక్కడికే వచ్చేస్తాను .
బుజ్జిఅక్కయ్య : డన్ డన్ ……….. లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ……… వంద ముద్దులు అని బుగ్గలను చూపింది .
అక్కయ్య : 10 నిమిషాలు ఉండాలంటే నాకు కూడా వంద ముద్దులు కావాలి అని బుగ్గను చూపించి నవ్వుతోంది .
ఒకటి మీకు అంటూ అక్కయ్యబుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఒకటి నాకు అని బుగ్గను చూపించడంతో ,
లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై పెదాలను తాకించింది .
మరి మాకు అని బుజ్జిజానకిఅమ్మ – బుజ్జిమహేష్ కోరడంతో ,
ఇద్దరూ ఒకేసారి ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిఅమ్మ : పెదాలపై చిరునవ్వుతో తల్లీ వాసంతి ………. నాన్న ……… బుజ్జివాసంతి తమ్ముళ్లను కూడా పిలుచుకునివేళదామా ఎందుకంటే మనకు కాస్త దైర్యంగా ఉంటుంది .
బుజ్జిమహేష్ : అవును అక్కయ్యా ……….
బుజ్జిఅక్కయ్య కూడా చాలా ఆశపడుతున్నట్లు అక్కయ్య వైపే అక్కయ్య సమాధానం కోసం ఎదురుచూస్తోంది . అక్కయ్యకు ఇష్టం లేనట్లు మౌనంగా ఉండిపోవడం చూసి , బుజ్జిఅమ్మా ………. వద్దేవద్దు మనకు ప్రొటెక్షన్ గా డ్రైవర్ అక్కయ్యలు ఉంటారు మన పప్పీస్ ఉండనే ఉన్నాయి కదా ………. , మనమూ మన బుజ్జిఫ్రెండ్స్ అంతే ఇంకెవ్వరూ వద్దు అంతేకదా అక్కయ్యా .
అక్కయ్య : లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ………. అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని మురిసిపోయింది .
లవ్ యు తల్లులూ ……… ఇక మీరు మీ ముద్దులు మీఇష్టం మేము ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాము అని టవాళ్ళు అందుకుని మహీ మహీ ………. అని బాత్రూమ్ డోర్ తట్టి , మహి తెరవగానే లోపలికి దూరిపోయారు .
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ………. నవ్వుకుని ఒకేసారి లవ్ యు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ఒకటి మీకు ఒకటి నాకు అని సుమారు 10 నిమిషాలపాటు ముద్దులుపెట్టుకుని ఆయాసంతో హమ్మయ్యా ………. అయిపోయాయి అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. మీరు జడవేసుకుని దేవతలా బొట్టుపెట్టుకుని బయటకువచ్చేలోపు వచ్చేస్తాను సరేనా అని గట్టిగా అక్కయ్య మెడను చుట్టేసి బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , పెద్దమ్మా పెద్దమ్మా ……….. నేను రెడీ మీరు రెడీనా అని పరుగున హాల్లోకివచ్చింది .
పెద్దమ్మ : ఎప్పుడో రెడీ బుజ్జితల్లీ ………… మీ రూంలోకి దొంగతనంగా తొంగిచూసి , అక్కాచెల్లెళ్ళు ముద్దులలో తేలిపోతుండటం చూసి ఇక్కడే వేచిచూస్తూ కూర్చున్నాను.
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని లవ్ యు పెద్దమ్మా ………. అని చేతిపై ముద్దుపెట్టి , టామీ………… అని పిలువగానే కాంపౌండ్ లో అటూ ఇటూ తిరుగుతున్న మూడు పప్పీలు చెంగుచెంగుమని బుజ్జిఅక్కయ్య చుట్టూ చేరాయి . కూర్చుని వాటిని ఆప్యాయంగా స్పృశించి బిస్కట్స్ తినిపించి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతున్నాము ఎవరు వస్తారు .
వాటి ఆనందానికి అవధులు లేనట్లు బుజ్జిఅక్కయ్యమీదకు ఎగరడంతో , పెద్దమ్మతోపాటు నవ్వుకుంజ్ ముగ్గురూ వస్తారా ………. పదండి అని మూడింటికీ చైన్స్ వేసి పట్టుకుని బయటకువచ్చి , పెద్దమ్మా ………. ఒక్కనిమిషం పట్టుకోండి తమ్ముళ్లకి తెలియదు చెప్పివస్తాను అని పైకివచ్చింది బుజ్జిఅక్కయ్య .
మెట్లు ఎక్కుతూనే తమ్ముళ్లూ తమ్ముళ్లూ ……….. అని పిలుస్తూ బ్రష్ చేస్తున్న మాదగ్గరికివచ్చి , మేము జూ – బీచ్ – పార్క్ – మూవీకి వెళుతున్నాము , మళ్లీ ఇంటికివచ్చేది అర్ధరాత్రికే …………
సూపర్ ……….. ఇదిగో బుజ్జిఅక్కయ్యా ……….. నిమిషాల్లో రెడీ అవుతాము అని బాత్రూమ్ వైపు రేయ్ ఫస్ట్ నేనంటే నేను అని లోపలికి పరుగుతీసాము .
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని తమ్ముళ్లూ ……….మేము మాత్రమే , మిమ్మల్ని అక్కయ్య వద్దన్నారు అనిచెప్పడంతో డోర్ దగ్గర ఆగిపోయాము .
బుజ్జిఅక్కయ్య పరుగునవచ్చి ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టి , తప్పంతా మీదే నాన్న ………… తొందరగా అమ్మ ఎక్కడుందో కనిపెడితే ఈ దాగుడుమూతలను ఇంతటితో ఆపి అందరమూ కలిసిపోవచ్చు .
వాడివైపు కోపంతో చూస్తుండటం చూసి , వాడి వొళ్ళంతా చెమటతో వణుకుతూ బుజ్జిఅక్కయ్య నోటిని మూసేసి ఎత్తుకుని ష్ ష్ ష్ ……… బుజ్జిఅక్కయ్యా , అదేపనిలో ఉన్నాను . ఇదిగో ఇప్పుడే డ్యూటీకి వెళతాను .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు నాన్న ………….. , మహివాళ్ళుకూడా మాతోపాటు రావడం లేదు కాలేజ్ కు వెళుతున్నారు . మేము వెళుతున్నట్లు వాళ్లకు తెలియదు . కాలేజ్ కు వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది – అప్పుడు ఏమిచెయ్యాలో తెలియదు . తమ్ముళ్లూ ………… నా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళు స్కూల్స్ కు రెడీ అయ్యేలోపు పిలవాలి అని మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నాన్నగారూ బాగా దెబ్బలు తినండి అని కిందకుదిగి బై బై తమ్ముళ్లూ ………… అక్కయ్యకు కనిపించకుండా మావెంటనే ఉండాలి అని చెబుతూ కిందకువెళ్లిపోయింది .
పెద్దమ్మ చేతిలోని పప్పీస్ చైన్స్ అందుకొని బుడిబుడి అడుగులువెయ్యబోతుంటే , అక్కయ్య పరుగునవచ్చి బుజ్జి షూస్ తొడిగి , బుజ్జిచెల్లీ ………. అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది .
లవ్ యు అక్కయ్యా ………… అని బుగ్గపై ముద్దుపెట్టి , పెద్దమ్మ చేతిని అందుకొని వడివడిగా మొదట వర్షి ఇంటికి వెళ్లి కాంపౌండ్ లో ఒంటరిగా ఆడుకుంటున్న పప్పీ దగ్గర మూడు పప్పీలను వదిలి , పెద్దమ్మతోపాటు వర్షి వర్షి ……….. అంటూ నేరుగా లోపలికివెళ్లిపోయింది .
బుజ్జివాసంతి బుజ్జితల్లీ బుజ్జిఅమ్మా ………. అంటూ స్కూల్ డ్రెస్ వేసుకున్న వర్శితోపాటు ఇంట్లోవాళ్ళందరూ హాల్లోకివచ్చి బుజ్జిఅక్కయ్యను పోటీపడిమరీ ప్రేమలో ముంచేశారు . పెద్దమ్మకు కాఫీ – బుజ్జిఅక్కయ్యకు బూస్ట్ హార్లిక్స్ ……….. తీసుకొచ్చారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా – అక్కయ్యా – అంకుల్ ……….. ఇంట్లో పెద్ద గ్లాస్ నిండా అక్కయ్య తాగించారు . ఇప్పుడువద్దు ……….
అయితే ఒకేసారి టిఫిన్ చేసివెళ్లాలి ………….
బుజ్జిఅక్కయ్య : అమ్మా ………… సమయం లేదు మా ఫ్రెండ్స్ అందరి ఇంటికివెళ్లాలి . వర్షి ఏమో అప్పుడే స్కూల్ డ్రెస్ వేసేసుకుంది ఎలా అడగాలో అర్థం కావడం లేదు . వద్దులే అమ్మా ……….. మరొకరోజు వెళతాము .
బుజ్జితల్లీ ……….. ఎక్కడికి వెళదామనుకున్నారు . తల్లీ వర్షి ముందువెళ్లి స్కూల్ డ్రెస్ విప్పేసి కొత్త డ్రెస్ వేసుకో వెల్లవే తొందరగా వెళ్లు …………
బుజ్జిఅక్కయ్య : అమ్మా ……….. sorry అమ్మా , నిన్ననే చెప్పాల్సింది మేము మరొకరోజు వెళతాము లెండి .
ఎక్కడికీ వెళదామనుకున్నారు బుజ్జితల్లీ ………… స్కూల్ ఎప్పుడూ ఉండేదే కదా , అందులోనూ పిల్లలంతా ట్యూషన్ లో స్కూల్ కంటే ముందే ఉన్నారు . నువ్వు ఆర్డర్ వెయ్యితల్లీ …………
బుజ్జిఅక్కయ్య : అమ్మా ………. పెద్దమ్మ మా ఫ్రెండ్స్ అందరినీ జూ బీచ్ మూవీ కి తీసుకెళతాను అన్నారు .
జూ కా ……….. నేను రెడీ అంటూ సగం డ్రెస్ లోనే లోపలినుండి పరుగునవచ్చిన వర్షిణి చూసి అందరమూ నవ్వుకున్నాము .
పెద్దమ్మ : సోఫాలో కూర్చుని వర్షి డ్రెస్ మార్చింది .
అంటీ : ఇదేమీ బాగోలేదు బుజ్జివాసంతి , జూ ………. అంటే పిల్లలకుమాత్రమేనా మాకు చూడాలని ఆశ ఉండదా అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ………. మీరు వస్తారంటే అంతకంటే ఆనందం మరొకటి ఏమి ఉంటుంది . వర్షి ……….. మనం అమ్మలందరితోపాటు అందరినీ ఒప్పించి జూ వెళుతున్నాము అని సంతోషంతో కౌగిలించుకుని మిగతా ఫ్రెండ్స్ ను invite చెయ్యడానికి పప్పీస్ తోపాటు ఉత్సాహంతో బయలుదేరారు .
అంటీ : లవ్ యు బుజ్జితల్లీ ………… , తల్లీ ………. నేను జూ వెళ్ళడానికి రెడీ అవ్వాలి వంట నువ్వే వండి అందరికీ వడ్డించి నువ్వు కాలేజ్ కు వెళ్లు మేము ఈరోజంతా ఎంజాయ్ చేసివస్తాము అని వర్షి అక్కయ్యకు చెప్పి రూంలోకి పరుగుతీశారు .
బుజ్జిఅక్కయ్య ……….. ఒక్కొక్క ఇంటికే invite చేసిన ఫ్రెండ్స్ తోపాటు వెళ్లి ఫ్రెండ్ ను మరియు వర్షి అమ్మలానే యాక్టింగ్ చేసిన అంటీలందరినీ invite చేసి 9 గంటలకల్లా రెడీ అయ్యి వచ్చెయ్యండి అనిచెప్పేసి పెద్దమ్మ చేతిని పట్టుకుని పప్పీస్ ను ఆడిస్తూ ఇంటికి చేరుకుంది .
అక్కయ్యా ……… అంటూ పరుగునవెళ్లి అప్పటికే అలిగిన అక్కయ్యను చూసి నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ………… , 10 నిమిషాల్లోనే వచ్చేసేవాళ్ళము కానీ నా ఫ్రెండ్స్ మీ బుజ్జాయిలతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా వస్తామని ఇదిగో ఇలాంటి అలకనే పూనారు . వాళ్ళను కూడా సంతోషంతో ఆహ్వానించేసరికి ఈ సమయం అయ్యింది , లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ……….. తప్పుచేసానుకదా గుంజీలు తియ్యనా అని చెవులను పట్టుకుని ఒకటి తీసేంతలో ,
అక్కయ్య : అమాంతం బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై హత్తుకొని లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిచెల్లీ ……….. , నీ ఫ్రెండ్స్ అమ్మలందరూ కూడా వస్తామన్నారా …………?
బబుజ్జిఅక్కయ్య : అవునక్కయ్యా ……….. వాళ్ళ అలకను ముద్దులతో పోగొట్టేసానులే , నన్ను ముద్దులతో ముంచెత్తి 9 గంటలకల్లా రెడీ అయ్యివచ్చేస్తాము అని వంట బాధ్యతను మీ స్టూడెంట్స్ కు అప్పగించి పరుగుపరుగున రూంలోకివెళ్లిపోయారు తెలుసా అని నవ్వుతూ చెప్పడంతో ,
అక్కయ్యా – పెద్దమ్మా ……… కూడా బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని సంతోషంతో గట్టిగా నవ్వేశారు .
అమ్మా అమ్మా ……….. అంటూ రూంలలోనుండి కాలేజ్ కు రెడీ అవుతున్న మహి లావణ్యవాళ్ళు సంతోషంతో వచ్చి , అమ్మా బుజ్జిఅమ్మా ……… ఆ జోక్ ఏంటో మాకూ చెబితే మేమూ నవ్వుతాము కదా …………
బుజ్జిఅక్కయ్య : మీరు కాలేజ్ కు వెల్లడమే జోక్ మహీ లావణ్య అని ముగ్గురూ మరింత నవ్వుకున్నారు . మహీ ………. ఆ జోక్ ఏంటి అనేది మీరు కాలేజ్ కు వెళ్ళాక మీకే తెలుస్తుంది . ఇదిగో మీ ఫ్రెండ్స్ అందరూకూడా వచ్చేసారు రెడీ అయ్యి తినేసి మాకంటే ఇష్టమైన కాలేజ్ కు వెళ్ళండి వెళ్ళండి అని అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మా ………… గుడ్ మార్నింగ్ అంటూ అందరూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , కొత్తబట్టలు వేసుకున్నారు ఏంటి విశేషం ఎక్కడికైనా వెళుతున్నారా ? అని పద్మ జాహ్నవి అడిగారు .
బుజ్జిఅక్కయ్య : మహివైపు చూస్తూ విషయం ఏమిటన్నది కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే ………..మహీ ………… కొద్దిసేపుముందే చెప్పాను బోలెడన్ని లవ్ యు లు గుర్తున్నాయికదా ………..
మహి : గుర్తున్నాయి గుర్తున్నాయి బుజ్జిఅమ్మా ……….. , కాలేజ్ కు వెళ్ళాక జోక్ తెలుస్తుందా , ఏంటే మీకేమైనా తెలుసా అని ఐదుగురూ అయోమయంతో గుసగుసలాడుకుంటూ రెడీ అవ్వడానికి రూంలోకివెళ్లారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. వాళ్ళు కాలేజ్ కు వెళ్ళగానే మనం పెట్టిన పిక్స్ చూసి వాళ్లకు తెలిసిపోతుంది కదా అప్పుడు బాధపడతారేమో ……….
అక్కయ్య : నా బంగారు బుజ్జిచెల్లీ ………… ఇందులో నీతప్పేమీ లేదు , ముందు మహిని ఆడిగావుకదా , మహి నా ఫ్రెండ్స్ వస్తారు కాలేజ్ కు వెళతాను అనిచెప్పింది అది ముమ్మాటికీ మహి ఇష్టమే అని బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బుజ్జిజానకిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు ఇద్దరమూ నవ్వుతూ మాట్లాడుతుండటం చూసి ఆనందించి , మావయ్యలూ టిఫిన్ …………..
కృష్ణ : మహి నేను బుజ్జిమహేష్ ఒక ప్లేటులో తింటాము . మీరిద్దరూ వాడికి తినిపించండి పాపం ఇంత వయసొచ్చినా తినడం రాదు .
రేయ్ మామా …………. లవ్ యు రా ……….
కృష్ణ : ఎంజాయ్ రా మామా లవ్ యు టూ ………. బుజ్జిమహేష్ తోపాటు తిని మ్మ్మ్మ్మ్………. రేయ్ మామా నీ చెల్లి చేసినట్లుంది అని సిగ్గుపడ్డాడు .
బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లి సూపర్ గా చేస్తుంది . నాన్నా ……… అని తినిపించింది .
మ్మ్మ్మ్మ్……….. సూపర్ .
మహి నాతోపాటు బుజ్జిఅమ్మకూ తినిపించింది .
బుజ్జిఅమ్మ : మహికి తినిపించింది . మహి ప్లేట్ నిండా తీసుకొచ్చి మంచిపనిచేశావు అందరికీ సరిపోతుంది .
మహి : కృష్ణ అమ్మ ………. నా ఫ్రెండ్స్ కూడా వస్తారని తెలిసి పేద్ద పాత్రలో వండారు . మా ఫ్రెండ్స్ కూడా కింద కుమ్మేస్తున్నారు .
లావణ్య : కింద కాదే ఇక్కడే కుమ్మేస్తున్నాము . Soooooooo tasty అని మహితోపాటు నవ్వుకున్నారు . మహి ఇక్కడ నువ్వు బుజ్జిజానకిఅమ్మ మనో……. మహేష్ గారికి తినిపిస్తున్నారు , కింద బుజ్జిఅమ్మ అమ్మకు – అమ్మ బుజ్జిఅమ్మకు ప్రాణంలా తినిపించుకుంటున్నారు . లావణ్య లాస్య పద్మ ………. అందరూ అందరూ అలా చూడకండి మా అక్కయ్యకు దిష్టి తగులుతుంది వెళ్ళండి ఇక్కడనుండి అని బయటకు తోసేయ్యడంతో ఇక్కడికివచ్చాము – ఇక్కడ మీ మావయ్యకు కూడా దిష్టి తగులుతుందంటే చెప్పు వెళ్లి కార్లలో కూర్చుని తింటాము .
ఆ మాటలకు మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ నవ్వడం చూసి ఇద్దరమూ ఆనందబాస్పాలతో మురిసిపోయాము .
మహి బుజ్జిఅమ్మ : మావయ్యలూ – నాన్నలూ ……… ఏమైంది కారంగా ఉందా ? ఇదిగో నీళ్లు తాగండి అని అందించారు .
నేను బుజ్జిఅమ్మ చేతిపై – కృష్ణగాడు బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దులుపెట్టి కారం కాదు అమ్మా ఆనందం మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి .
బుజ్జిఅమ్మ : మా నాన్నలిద్దరూ మా ప్రక్కనే ఉంటే ఓన్లీ సంతోషమే అని మాఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో ,
లవ్ యు అమ్మా ………..
మమ్మల్ని చూసి ఆనందిస్తూ కిందకు చూసి లావణ్య పరుగునవచ్చి అక్కయ్య వస్తున్నారు అని గుసగుసలాడటంతో ,
నేను కృష్ణగాడు లోపలికి తుర్రుమన్నాము . లోపల నుండి డోర్ కు ఇరువైపులా దాక్కుని తొంగిచూస్తున్నాము .
అక్కయ్య ……… బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దులతోపాటు గోరుముద్దలు తినిపిస్తూ పైకివచ్చి , మహి బుజ్జిమహేష్ కు – లావణ్య బుజ్జిఅమ్మకూ తినిపిస్తుండటం చూసి ఆనందించి , మంచం పై బుజ్జిఅక్కయ్యతోపాటు కూర్చుని ఇక్కడ తింటున్నారా అని అడిగారు .
లావణ్య : మీరేకదా బుజ్జిఅమ్మా ……….. మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ రాణీ గారికి దిష్టి తగులుతుంది అని బయటకు గెంటేశారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా ……….. మీరు గోరుముద్దలు చేసిన ఈ ప్లేట్ మహికి ఇచ్చెయ్యండి , మనం మన బుజ్జిఅమ్మ మరియు బుజ్జిమహేష్ ( మరియు మీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు ) తిన్న ప్లేట్ లోని టిఫిన్ తిందాము మరింత tasty గా ఉంటుంది అని అందుకొని , అక్కయ్యా ……….. పదండి మనం కిందకువెళ్లి తిందాము లేకుంటే వీళ్ల దిష్టి తగులుతుంది అని నవ్వుకుంజ్ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహి లావణ్య బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపై చేరింది .
అక్కయ్య : నా బుజ్జిచెల్లి ఎలా అంటే అలా అని హత్తుకొని మరొకచేతితో ప్లేట్ అందుకొని కిందకువెళ్లిపోగానే ,
నేను ఆశతో అక్కయ్య కలిపిన గోరుముద్దలు వైపే చూస్తూ గుటకలు మింగుతుండటం చూసి , రేయ్ మామా ………. ఆ గోరుముద్దలు నీకోసమే ఎదురుచూస్తున్నాయి వెళ్లరా………. అంతా బుజ్జిఅక్కయ్య ప్లాన్ అని తోసాడు .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో గుండెలపై చేతినివేసుకొని లవ్ యు లైవ్ యు బుజ్జిఅక్కయ్యా ……….. అని తలుచుకుంటూ అడుగులువెయ్యడం చూసి మహి బుజ్జిఅమ్మ నవ్వుకుని నన్ను ఆటపట్టించాలని ఒక్కొక్క గోరుముద్ద అందుకొని వాళ్ళ వాళ్ళ నోటిదగ్గరకు తీసుకువెళ్లారు .
అంతే మంచం పైకి ఒక్క జంప్ చేసి ఇద్దరి చేతులలోని గోరుముద్దలను ఆమ్ ఆమ్ ……….. అంటూ అందుకొని కళ్ళుమూసుకుని ఆస్వాదించాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. ఈ గోరుముద్దాలన్నీ నీకోసమే అని అక్కయ్య కలిపిన గోరుముద్దలను బుజ్జిఅమ్మ, , మహి తినిపించడంతో అమ్మ అక్కయ్య తినిపించిన స్మృతులు గుర్తుకువచ్చి మైమరిచిపోయాను .
ఆ ఆ ………. అంటూ మొత్తం లాగించేస్తున్నాను .
కృష్ణ : ప్రక్కనే కూర్చుని రేయ్ మామా ……….. అంత రుచిగా ఉన్నాయా ?
రేయ్ మామా ………. అమృతం రా
వాడు గుటకలు మింగడం చూసి నవ్వుకుని బుజ్జిఅమ్మా ………. పాపం వాడికి కూడా తినిపించండి , రేయ్ మామా మిగిలినవాటిలో సగం నీకు సగం నాకు .
అక్కడ మిగిలినవి రెండే రెండు . సగం సగమా అని నావైపు కోపంతో చూస్తున్నాడు .
అవునురా సగం సగం ఇది నీకు ఇది నాకు , కావాలా వద్దా …………
నా గొంతు నొక్కేసి నవ్వుకుని ఇద్దరమూ ఆ ……… అని తెరిచాము .
బుజ్జిఅమ్మ వాడికి – మహి నాకు ఒకేసారి తినిపించారు .
అక్కయ్య గోరుముద్దలు అమృతం రా మామా ……….. మరొకటి ఉంచొచ్చు కదా అని వీపు విమానం మోత మ్రోగించి , రేయ్ 9 అవుతోంది నేను అమ్మపనిమీద వెళుతున్నాను – నువ్వు బుజ్జిఅక్కయ్య చెపినట్లు చెయ్యి అని లోపలికివెళ్లి యూనిఫామ్ వేసుకొచ్చి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ నుండి ముద్దులు అందుకొని , మహి………… ఈరోజు చాలా మిస్ అవుతున్నారు బై బై అనిచెప్పి కిందకు వెళ్ళిపోయాడు .
మహి : మిస్ అవుతున్నామా ………… మావయ్యా ఏంటి .
హుమ్మ్………… నాకేమీ తెలియదు రా ,
బుజ్జిఅమ్మ : మహీ లావణ్య ………. అదేంటో మీరు కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే అని నవ్వుకున్నారు .
అమ్మో 9 అయ్యింది కాలేజ్ కు వెళ్ళాలి బై మావయ్యా అని నా బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతూ ప్లేట్లు అందుకొని కిందకువెళ్లి రెడీ అయ్యి బయటకువచ్చేలోపు నేను కిందకువచ్చాను .
సడెన్ గా నాచేతిని పట్టుకుని అంటీ ఇంట్లోకి లాగబడి మావయ్యా ………. సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా మీ కౌగిలి లేకుండా మీ ముద్దులేకుండా ఉండలేను అని నన్ను ఏకమయ్యేలా కౌగిలుంచుకుని గుండెలపై పెదాలను తాకుంచింది .
మహి మాటలకు వెచ్చని కౌగిలింతకు వొళ్ళంతా తియ్యని జలదరింపుతో నన్ను నేను మరిచిపోయి నేనుకూడా ఉండలేను రా అని రెండుచేతులతో అంతే గట్టిగా కౌగిలించుకున్నాను .
మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈ ఒక్కమాట చాలు మావయ్యా ……….. అంటూ పెదాలపై తియ్యని నవ్వుతో నా పెదాలపై సంతకం చేసింది .
ఇష్టంగా ముద్దును ఆస్వాదించి వదిలిన తరువాత మహీ ……….. అక్కయ్య పర్మిషన్ లేకుండా ఇలా ముద్దులుపెట్టుకోవడం తప్పు రా ………., కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు కదరా ……….. ,
నువ్వు కంట్రోల్ చేసుకోగలవా మావయ్యా …………
మహి తేనెలూరుతున్న పెదాలనే చూస్తూ కష్టం అన్నాను .
లవ్ యు మావయ్యా ………… సరే సరే రోజుకి ఒక్కముద్దుతో సర్దుకుంటాను అని ప్రాణంలా గుండెలపై వాలి , కాలేజ్ వరకూ రావచ్చుకదా మావయ్యా …………
మహీ ………… ఇలాంటి తీరని కోరికలుమాత్రం కోరకు అక్కయ్యను వదిలి నేనైతే రాను కావాలంటే ముగ్గురు వదినలను పిలుచుకునివెళ్లు ఇదిగో కాలేజ్ టైం అయ్యింది వెళ్లు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాను .
లవ్ యు sooooooo మచ్ మావయ్యా ………. , ఈ ముద్దు మాధుర్యంతో సాయంత్రం వరకూ మిమ్మల్నే తలుచుకుంటూ హాయిగా గడిపేస్తాను అని నా ఛాతీపై ముద్దులుపెట్టి ప్రాణంలా కౌగిలించుకుని , కనీసం మధ్యాహ్నం అయినా లంచ్ తీసుకునిరావచ్చుకదా మావయ్యా ………….
మహీ ……….. నాకు తెలిసి లంచ్ కు మీరే వచ్చేస్తారనిపిస్తుంది .
లేదు మావయ్యా ………. మధ్యాహ్నం lab ఉంది .
చూద్దాము అని నవ్వుకున్నాను .
మహీ మహీ ………… ఇట్స్ టైం అని బయట నుండి పిలుపు వినబడటంతో , వదల్లేక వదల్లేక వెళుతుంటే ,
మహి చేతిని అందుకొని నా గుండెలపైకి లాక్కుని లవ్ యు ఏంజెల్ అని పెదాలపై లేత చిరుముద్దుపెట్టి ok నా ఇక వెళ్లు అని కళ్ళతోనే సైగచేసాను .
అందమైన సిగ్గుతో లవ్ యు అని తలఊపి వొళ్ళంతా పులకరించిపోతున్నట్లు పరవశించిపోతూ బయటకువెళ్లి , బుజ్జాయిలు వాళ్ళ అమ్మలు కొత్త డ్రెస్ కొత్త చీరలు కట్టుకుని ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్లు రావడం చూసి ఆశ్చర్యపోతూనే లావణ్య దగ్గరకు చేరి ఏమిటి విషయం అని అడిగింది .
లావణ్య : ప్చ్ ………నాకూ తెలియదే ఇంటికి వెళ్ళలేదు కదా .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యతోపాటు బయటకువచ్చి ఫ్రెండ్స్ – అమ్మలూ ……….. wow అందరూ రెడీ అన్నమాట లోపలికి రండి . మహీ లావణ్య పద్మ ……….. మీరు ఇంకా వెళ్లలేదా బై బై వెళ్ళండి అని బుజ్జాయిలందరూ నవ్వుకున్నారు . అంటీ వాళ్ళుకూడా విషయం తెలుసుకుని పాపం బ్యాడ్ లక్ , తల్లులూ ……… కాలేజ్ కు వెళ్లి బాగా చదువుకోండి బై బై ………. అని నవ్వుకుని లోపలికివెళ్లారు .
మహివాళ్ళు అయోమయంలోనే మూడు కార్లలో కాలేజ్ కు వెళ్లారు.
బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలు ………… బుజ్జినవ్వులతో ఇంటిలోనుండి తొంగిచూసి అక్కయ్యా అమ్మలూ పెద్దమ్మా ……….. మహివాళ్ళు వెళ్లిపోయారు జూ ………. అని సంతోషంతో కేకలువేశారు .
అంతలో చెల్లి – అంటీ ………. టీ కాఫీ లు తీసుకురావడంతో అందరూ అందుకున్నారు . తాగేసి బయలుదేరుదాము బుజ్జాయిలూ ………..
త్వరగా త్వరగా అనిచెప్పి , బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు నాకోసం మిగిలిన ఇద్దరు వదినలు అన్నయ్యలకోసం టీ తీసుకొచ్చి అందించి , అంకుల్ అంకుల్ ……….. పిలువగానే వచ్చినందుకు థాంక్స్ అని వాళ్ళ పిల్లలచేతులను పట్టుకుని లోపల బూస్ట్ తాగుదాము రండి అని పిలుచుకొనివెళ్లారు .
15 నిమిషాల తరువాత లంచ్ కూడా వండినట్లు పెద్ద పెద్ద క్యారెజీలు తీసుకుని అందరూ బయటకురావడంతో అన్నయ్యలు వెళ్లి అందుకుని ఒక కారులో సర్దారు . బుజ్జాయిలు తమ తమ క్యూట్ క్యూట్ పప్పీలతోపాటు ఇష్టం వచ్చిన 5 కార్లలో ఎక్కి వాళ్ళ అమ్మల ఒడిలో కూర్చున్నారు . అక్కయ్య వైట్ కారులో బుజ్జిఅక్కయ్య అక్కయ్యపై – బుజ్జిమహేష్ చెల్లిపై కూర్చున్నారు . పెద్దమ్మ ……….. బుజ్జిఅమ్మను తనపై కూర్చోబెట్టుకొని వెనుక చూసి రాజేశ్వరి పోనివ్వు అనిచెప్పడంతో ,
అక్కయ్యవైపు చూడటం – బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చుట్టేసి సిగ్గుతో స్టార్ట్ అనడం – అందరూ సంతోషంతో నవ్వుతూ మొదట జువైపు బయలుదేరారు – వెనుకే మిగిలిన కార్లన్నీ ఫాలో అయ్యాయి . కొద్ది డిస్టెన్స్ లో నేనూ బయలుదేరాను .
అర గంటలో జూ చేరుకున్నాము . కార్లను పార్కింగ్ లో వదిలి అన్నయ్యలు అందరికీ టికెట్స్ తీసుకురావడానికి వెళ్లారు . బుజ్జాయిలు ఒకచేతితో పప్పీ చైన్ మరొకచేతితో అక్కయ్య చెల్లి వాళ్ళ వాళ్ళ అమ్మల చేతులను పట్టుకుని జూ ఎంట్రన్స్ చేరుకుని , జంతువుల పెయింటింగ్స్ చూసి సంతోషం పట్టలేక గెంతులేస్తుండటం చూసి అందరూ మురిసిపోయారు .
అన్నయ్యలు ఎంట్రీ పాస్ , మొబైల్స్ పాస్ మరియు లోపల ఏ ఏ రైడ్స్ ఉన్నాయో అన్నింటి పాస్ లు తీసుకొచ్చి పెద్దమ్మకు అందించి , పిల్లలు ఎంజాయ్ అనిచెప్పారు .
బుజ్జాయిలు : థాంక్స్ అంకుల్ ……..అంటీ పిల్లలను కూడా పిలుచుకునివేళతాము అని బుజాయిలు వాళ్లకు పప్పీస్ అందించారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. అందరూ ఒకచోటనే ఉండాలి సరేనా పదండి మీవెనుకే మేమువస్తాము అనిచెప్పడం ఆలస్యం .
బుజ్జాయిలందరూ సంతోషంతో కేకలువేసి బుజ్జిఅక్కయ్య …… అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి వెళ్లి పప్పీస్ లోపలికి బుడిబుడి అడుగులు వేస్తుంటే వాటి చైన్స్ పట్టుకుని లోపలికి నడిచారు . వారి ఉత్సాహాన్ని చూసి వెనుకే అందరూ సంతోషంతో లోపలికివెళ్లారు .
అన్నయ్యలతోపాటు నేను నా కారులోనే ఎంట్రన్స్ దగ్గర ఉండిపోయాము .
బోలెడన్ని పిరివిప్పిన మయూరాలు లోపలికి స్వాగతం పలుకుతున్నట్లు అతి సౌందర్యం దర్శనమివ్వడం చూసి అక్కయ్యలూ చెల్లెళ్ళూ వాసంతి పెద్దమ్మా …………చూడండి అని పరవశించిపోయారు . వాటిదగ్గరకువెళ్లి మైమరిచిపోయి లెక్కలేనన్ని సెల్ఫీలు ఫోటోలు తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ అడుగులువేసి రకరకాల రంగురంగుల పక్షులను , జిరాఫీ , రైనో ……….. ఇలా తమ తమ బుజ్జి టెక్స్ట్ బుక్స్ లో ఉన్న జంతువులు పక్షులన్నింటినీ చూస్తూ సంతోషిస్తున్నారు .
పిల్లలు – పెద్దలకు విడివిడిగా ఉన్న బ్యాటరీ కార్లలో విహరిస్తూ వెళుతూ సింహాలు పులులు , బేర్స్ ……….. లాంటి వాటిని చూసి భయంతో అక్కయ్య చెల్లి వాళ్ళ అమ్మలను గట్టిగా పట్టుకున్నారు .
బుజ్జిచెల్లీ – బుజ్జాయిలూ ………….. ఆ కంచె దాటి మనదగ్గరకు రాలేవు దైర్యంగా ఉండండి అని ముద్దులుపెట్టడంతో ,
దైర్యంగా ముందుకు కదిలారు . మినీ ట్రైన్ లో జూ చివరివరకూ ప్రకృతిని జంతువులను పక్షుల కీలకీలరావాలను ఎంజాయ్ చేస్తూ ప్రయాణించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య ఇరువైపులా చేతివేళ్ళతో చూపిస్తూ నవ్వుతుండటం చూసి , అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ………… తమ్ముళ్లతో కూడా ఇలానే ఎంజాయ్ చేసేవారా అని అడిగింది .
అక్కయ్యకు మరింత ఆనందం వేసి అవును బుజ్జిచెల్లీ ……….. ఇలానే మినీ ట్రైన్ లో కూడా ప్రయాణించాము . మీ అందరిలానే నీలానే నా చేతులను వదలకుండా పట్టుకుని మన ఊరిలోని పార్క్ లో ఉదయం నుండీ సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసాము అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది .
బుజ్జిట్రైన్ దిగాక కూడా తోడుగా వచ్చిన విజిటర్స్ అక్కడితో ఆగిపోయినా తియ్యని పక్షుల రాగాలవైపు బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తూ అడుగులువెయ్యడంతో , అక్కయ్యావాళ్ళు ఆనందిస్తూ మరింత లోపలికివెళ్లారు .
చుట్టూ చూస్తే ఎవ్వరూ తమతోపాటు రాకపోవడం – పప్పీస్ భౌ భౌ మని ఆపకుండా అరవడంతో , బుజ్జివాసంతి బుజ్జిజానకి బుజ్జాయిలూ ………… ఇకచాలు వెళ్లిపోదాము అని అంటీవాళ్ళు కాస్త భయపడుతూ చెప్పారు .
బుజ్జాయిలు : పప్పీస్ అరుపులకు ఇకచాలు అనుకుని వెనుకకు తిరిగారు .
ఎక్కడికి వెళ్ళేది ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాము , మాకు అదృష్టం ఉందికాబట్టే మీరు ఇంత లోపలికివచ్చారు , ఎంట్రన్స్ దగ్గర నుండి ఫాలో అవుతున్నాము అని 10 మందిదాకా జుట్టు గడ్డాలు గల రౌడీలు చుట్టుముట్టారు .
నలుగురు ముందుకువచ్చి వెంటనే మీతో ఉన్న డబ్బు మీరు ధరించిన నగలు అన్నింటినీ మూటకట్టి ఇవ్వండి లేకపోతే అందరినీ పొడిచేస్తాము అని కత్తులను బయటకుతీశారు .
రేయ్ ……….. ఇన్ని బంగారు నగలను వేసుకుని ఇంత దర్జాగా ఎవరైనా బయటకువస్తారా ………, అన్నీ గిల్టు అయ్యింటాయి , లక్షలు విలువచేసే ఈ కుక్కపిల్లలు ఉండగా అవి ఎందుకురా ………, ఇప్పుడు వీటికి డిమాండ్ వీటిని తీసుకుని హైద్రాబాద్ వెల్లమంటే ఎంతలేదన్నా కోటి ………
కోటి రూపాయలే అయితే వాటిని తీసుకొండిరా ……….
బుజ్జాయిలు , బుజ్జాయిల అమ్మలు , అక్కయ్య ………. హెల్ప్ హెల్ప్ అని గట్టిగా కేకలువేస్తున్నారు .
అరిస్తే పొడిచేస్తాము అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మెడకు కత్తిపెట్టాడు ఒకడు .
అక్కయ్యకు గుండె ఆగినంతపనిఅయ్యి ముందుకువెళ్లబోతుంటే ,
బుజ్జిఅక్కయ్య ఏమాత్రం భయపడకుండా నవ్వుకుని , అక్కయ్యా ……….. భయపడకండి అమ్మ పెద్దమ్మ ఎంత దైర్యంగా ఉన్నారో చూడండి . రౌడీలు ………. మీకు కావాల్సింది మా పప్పీలు కదా ఎవ్వరికీ ఎటువంటి అపాయం కలిగించకుండా తీసుకువెళ్లండి ఫ్రెండ్స్ ఇచ్చెయ్యండి అనిచెప్పగానే , ఇచ్చేసారు .
ఒక్కొక్కడూ రెండు రెండు చేతులలో బుజ్జాయిలవైపు చూస్తూ అరుస్తున్న పప్పీలను పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే ఎంట్రన్స్ వైపే పరుగున వెళ్లారు .
బుజ్జాయిలు బుజ్జిఅక్కయ్య దగ్గరికి పరుగునవెళ్లి వాడు కిందకు వదలగానే , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ……….. ఏమీకాలేదు కదా ………
బుజ్జిఅక్కయ్య : ఏమీ కాలేదు ఏమీకాలేదు మనం ట్రైన్ లో ఎక్కడ నుండి అయితే ఇక్కడికివచ్చామో అక్కడికి వెల్లెలోపు మన పప్పీస్ మన చేతిలో ఉంటాయి సరేనా , అక్కయ్యా అక్కయ్యా ……….. అంటూ పరుగునవెళ్లి గుండెలపై చేరి , ఇంతదానికే చెమట పట్టేంతలా భయపడాలా అని తన బుజ్జి కొంగుతో తుడిచింది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ బుజ్జిచెల్లీ ……….. నా బంగారం నీకేమి కాలేదుకదా అని వొళ్ళంతా తడిమి , నా బంగారూ అని ప్రాణంలా హత్తుకుంది .
చెల్లి : అక్కయ్యా ……….. మీ బుజ్జిచెల్లికి ఏమీకాలేదు అని అక్కయ్యను ఓదార్చి పదండి వెళదాము అని బుజ్జి ట్రైన్ లో బయలుదేరారు .
బుజ్జిఅక్కయ్య : అందుకే వాసంతి తల్లీ ………… బుజ్జివాసంతి తమ్ముళ్లను కూడా మనతోపాటు పిలుచుకునివెళదాము అన్నది . చూడు పప్పీస్ కోసం మీ బుజ్జాయిలంతా ఎలా ఏడుస్తున్నారో . ఒక్కరోజు అయినా అవంటే అందరికీ ప్రాణం . విన్నావుకదా హైద్రాబాద్ లో అమ్మేస్తారు అని ఏడుస్తూ అక్కయ్యపై కూర్చున్న బుజ్జిఅక్కయ్య ఒడిలో తలవాల్చింది .
146ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .