Srungara Kathamaalika – 134 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 134 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 134 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
అక్కయ్య : వంట గదిలో బుజ్జిచెల్లీ ………
అక్కయ్యా – అమ్మా ……….. అని సంతోషంతో కేకలువేస్తూ……… వంట గదిలోకివెళ్లి పెద్దమ్మ అంటీతోపాటు వంట చేస్తున్న అక్కయ్యను , బుజ్జిఅక్కయ్యను ఇద్దరి మధ్యలో క్రష్ అయ్యేలా అమ్మా ……….సక్సెస్ అంటూ అమితమైన ఆనందంతో కౌగిలించుకుంది .
బుజ్జిఅక్కయ్య ఇద్దరి బుగ్గలపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టడంతో , అక్కయ్య పెదాలపై తియ్యని నవ్వుతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి , మా మహిది కాకపోతే ఇంకెవరిది ………. లవ్ యు తల్లీ అని మహి నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. క్రెడిట్ మొత్తం మీకే చెందాలి ఎందుకంటే మహి సక్సెస్ కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తూనే ఉంది , అలా మీరు ఆశీర్వదించారో లేదో ఇలా అనుకున్నది సాధించేసింది . ఇప్పుడు మహి నేలపై నిలబడటం కష్టమే గాలిలో అలా అలా తెలిపోతూ ఉంటుంది . చూడండి మహి సంతోషాన్ని ఉమ్మా ……. అని ఇద్దరు ప్రాణమైన అక్కాచెల్లెళ్ళు ……. మహి బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి లవ్ యు అన్నారు .
మహి : మరింత సంతోషంతో లవ్ యు అమ్మా – బుజ్జిఅమ్మా ……….. లవ్ యు బోథ్ అని ఇద్దరినీ తన కౌగిలిలో ఊపిరాడనంతలా హత్తుకొని నన్నే తలుచుకుని ఊహల్లో తేలిపోతోంది .
లావణ్య – పద్మ : మహి డార్లింగ్ మహి డార్లింగ్ ………… బయట మొత్తం రెడీ నీదే ఆలస్యం .
అక్కయ్య : లావణ్య ………. ఎక్కడికైనా వెళుతున్నారా తల్లులూ ……..
లావణ్య తడబడుతుంటే , అమ్మా ………. అదే మమ్మల్ని ఇంటివరకూ డ్రాప్ చెయ్యడానికి అని పద్మ బదులిచ్చింది .
అక్కయ్య పెద్దమ్మ అంటీ : తల్లులూ ……….. డిన్నర్ సమయం అయ్యింది చేసేసి వెళ్ళండి , ఇదిగో అర గంటలో వంట చేసేస్తాము ………. బుజ్జాయిల దగ్గరకు వెళ్ళాము కదా ఆలస్యం అయ్యింది లవ్ యు …………
పద్మ : లవ్ యు అమ్మా ……. అని ఫ్రెండ్స్ తోపాటుగా అక్కయ్యను బుజ్జిఅక్కయ్యను మహిని కౌగిలించుకుని , ఉదయం టిఫిన్ ఇక్కడే చేసాము – మధ్యాహ్నం లంచ్ ఇక్కడే చేసాము – గంటకొకసారి స్నాక్స్ కుమ్మాము ……… ఇక డిన్నర్ కూడా ఇక్కడే చేసి వెళితే , ఒసేయ్ ……… అక్కడే తింటూ అక్కడే ఉండిపోవాల్సింది అని ఆటపట్టిస్తారు అమ్మా ………., రేపు కాలేజ్ కు వెళ్లాలికదా ఇక్కడికే వచ్చి అందరమూ కలిసివెళతాము .
పెద్దమ్మ : అయితే రేపు అన్నిరకాల టిఫిన్స్ చేస్తాము . ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినండి .
లవ్ యు పెద్దమ్మా ………..ఒసేయ్ తొందరగా రావే , ఎప్పుడెప్పుడు చూస్తామా అని మాకైతే చాలా ఆరాటంగా ఉంది .
మహి నవ్వుకుని అమ్మా ……… వెళ్ళొస్తాము అని అందమైన సిగ్గుతో అక్కయ్య గుండెలపై చేరింది .
అలాగే తల్లీ …………
మహి : బుజ్జిఅమ్మా ………. అని చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యను వదిలి అంతసేపు ఉండటం నావల్ల కాదు అని అక్కయ్యను చుట్టేసి , నేను మొబైల్లో చూస్తాను అని మహి చెవిలో గుసగుసలాడి బుగ్గపై ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ………. అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వెళ్లిస్తాము అని తలతో సైగచేసి బయటకువచ్చిచూస్తే , బుజ్జిమహేష్ నా ఒడిలో – బుజ్జిజానకిఅమ్మ ……… నా ప్రక్కనే కూర్చుని ఉండటం చూసి సంతోషించి మూడు కార్లలో కూర్చున్నారు .
బుజ్జిజానకిఅమ్మ : మహీ ……… ఇప్పుడు వెనుక నీ ఫ్రెండ్స్ తోపాటు కూర్చో – వచ్చేటప్పుడు లవ్ సక్సెస్ కాబట్టి నాలా ప్రక్కన కానీ లేకపోతే బుజ్జినాన్నలా ఒడిలోకానీ కూర్చుని వెళ్లొచ్చు .
మహి : సిగ్గుతో వెనుక కార్లో లావణ్య పద్మతోపాటు కూర్చుని నన్నే చూస్తూ పులకుంచిపోతోంది .
మిర్రర్ లోనుండి మహివైపు చూసి కన్నుకొట్టడంతో ,
మావయ్యా ……….. అంటూ తియ్యని జలదరింపుతో లావణ్యను అల్లుకుపోయి మెలికలుతిరిగిపోతోంది .
లావణ్య : నవ్వుకుని , మనో ……….. మహేష్ గారూ …….. ముందు బీచ్ కే వెళ్ళండి , మేము ఆగలేకపోతున్నాము – పద్మ వాళ్ళు కూడా వీక్షించి తరించాలనుకుంటున్నారు .
ఇద్దరమూ మిర్రర్ లో కళ్ళు కళ్ళు కాంచి మహి తియ్యని సిగ్గుకు దాసోహుణ్ణి అయ్యి 20 నిమిషాలలో మహి నిన్న ఎక్కడైతే ప్రపోజ్ చేసిందో అక్కడకు చేరుకున్నాము . చుట్టూ మొత్తం చీకటి ఉండటంతో ఎక్కడ వీడు రేయ్ మామా …….. మొత్తం ఏర్పాట్లు చేసేసాను అని బిల్డప్ ఇచ్చాడు అని బుజ్జిమహేష్ ఎత్తుకుని దిగాను , బుజ్జిఅమ్మ అటువైపు దిగి నాన్నా ……… చీకటి అంటూ పరుగునవచ్చి హత్తుకుంది . వెనుకే మహి మరియు మహి ఫ్రెండ్స్ కిందకుదిగారు .
రేయ్ మామా ……… ఎక్కడరా అని కేకవేశాను .
రేయ్ మామా ………. నువ్వుకాదు , మా మహి ప్రేమతో నిన్ను మావయ్యా …….. అని మీకోసమే ఎదురుచూస్తున్న సముద్రపు అలలవైపు తిరిగి పిలిస్తే ……. ఆ తరువాత జరగబోవు మ్యాజిక్ చూడండి అని కృష్ణగాడి మాటలు వినిపించాయి .
లావణ్య చేతిని చుట్టేసి నిలబడిన మహి బుజ్జిమహేష్ మరియు నా బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి , రొమాంటిక్ మ్యూజిక్ తో మావైపు వస్తున్న అలలవైపుకు తిరిగి తియ్యని నవ్వితో I LOVE YOU మావయ్యా ……….. మీ ప్రాణమైన అక్కయ్య ఆశీర్వాదంతో వచ్చాను అని పిలిచింది .
అంతే ఒక్కసారిగా అలల మీద నుండి క్రాకర్స్ రయ్యి రయ్యిమంటూ పైకివెళ్లి పేలడంతో అక్కడ కనుచూపుమేరవరకూ సముద్రం ప్రకాశవంతంగా వెలిగిపోయింది . ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి నెమ్మదిగా ఎగరడంతో అందరూ wow బ్యూటిఫుల్ అని కన్నార్పకుండా వీక్షిస్తున్నారు .
మహి అయితే ఒకచేతితో బుజ్జిఅమ్మను తన ముందు హత్తుకొని మరొకచేతితో నాచేతిని చుట్టేసి లవ్లీ మావయ్యా ……… అంటూ మైమరిచిపోతోంది .
అంతలోనే నీటి అలలపై రంగురంగుల గులాబీ పూలు మరియు పింక్ కర్టైన్స్ తో డెకరేట్ చేసిన టెంట్ చుట్టూ చిచ్చుబుడ్డీలు వెలగడం చూసి అందరమూ సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండిపోయాము .
కొద్దిసేపటి తరువాత లవ్ బర్డ్స్ welcome అని కృష్ణగాడు వీడియో తీస్తూనే స్వాగతం పలికాడు .
మహి : లవ్ యు soooooo మచ్ కృష్ణ మావయ్యా ………. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇస్తున్నారు అని నా చేతివేళ్ళలో పెనవేసి అడుగువెయ్యబోతే ,
బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ఆపి కిందకుదిగి ……….. నాన్నా , అన్నయ్యా ……… ఇలాకాదు అని కన్నుకొట్టడంతో ,
ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి మహిని అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను .
భలే భలే ………. అని ఇద్దరూ సంతోషంతో గెంతులేస్తూ చప్పట్లు కొడుతూ నీళ్ళల్లోకి నడవడంతో , ప్రాణంలా చూస్తున్న మహి కళ్లపై ప్రేమతో ముద్దులుపెట్టి నీళ్ళల్లో నడిచి విద్యుత్ కాంతులతో గులాబీ పూల సువాసనతో ఆహ్వానిస్తున్న టెంట్ లోపలికి వెళ్ళాము .
మహి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ నిలబడి మహి అదృష్టానికి మురిసిపోతున్నారు .
టెంట్ మధ్యలో టేబుల్ పై ప్రపోజ్ చెయ్యడానికి గులాబీ పువ్వు మరియు కేక్ కేక్ పై మా పేర్లు లవ్ గుర్తు ఉండటం చూసి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ……… కృష్ణగాడి ప్రక్కకు చేరి ముద్దులుపెట్టారు . కృష్ణగాడు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని కానివ్వరా ……. చూడు ఎంతమంది ఎదురుచూస్తున్నామో ………….
మహి పెదాలపై ప్చ్ ……… అంటూ చిరుముద్దుపెట్టి నెమ్మదిగా కిందకు దించబోయి , మోకాళ్ళవరకూ నీళ్లు ఉండటం చూసిన మహి మా ప్రాణమైన పట్టుచీర ఎక్కడ తడిచిపోతుందోనని ,
మావయ్యా ……….. చీర తడిచిపోతుంది అని కెకెయ్యడంతో వెంటనే ఆగి , మహిని కేక్ ప్రక్కనే కూర్చోబెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ మహి అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమాంతం ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను .
మావయ్యా ……….. మీ వీక్ నెస్ తెలిసిపోయిందిలే , అక్కయ్య పెదాలపై చిరునవ్వు చిగురించేలా చేస్తే ఇదిగో ఇలా ముద్దుల రివార్డ్స్ ఉంటాయన్నమాట ఇకనుండీ చూసుకోండి అని అందమైన నవ్వులతో పరవశించిపోయింది .
అదే ఆనందంలో కేక్ ప్రక్కనే ఉన్న గులాబీ పువ్వుని అందుకొని మహీ మేము లేని ఈ 17 సంవత్సరాలు అక్కయ్యను కంటికి రెప్పలా ప్రాణంలా అక్కయ్య బాధను సమానంగా – సంతోషాన్ని మాత్రం అక్కయ్యకు బుజ్జిఅమ్మకు బుజ్జిమహేష్ కు మొత్తం పంచి ఆనందించావు . మమ్మల్ని నన్ను మీ కృష్ణ మావయ్యను కృష్ణ అమ్మను మన్నించు ……… ఇందులో మీ బుజ్జిఅమ్మ ఎందుకు లేదంటే వారం రోజుల్లోనే అక్కయ్యను సంతోషపెట్టి నవ్వించి తన వంతు పూర్తిచేసేశారు . మాటిస్తున్నాము మహీ ………. జీవితంలో మీకంట కన్నీరు రానీకుండా చూసుకుంటాము I LOVE YOU ……….. ఏంజెల్ , అక్కయ్యకు ok అయితే నిన్ను నా హృదయంలో రెండవ దేవతగా ప్రేమించుకుంటాను అని అంతులేని ప్రేమ మరియు కన్నీళ్ల ఉద్వేగంతో ప్రేమను తెలియజేశాను .
ఆనందబాస్పాలతో మావయ్యా ………. లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని పువ్వు అందుకొని గుండెలపై హత్తుకొని నామీదకు చేరిపోయి , మావయ్యా ………… మీరు లవ్ ప్రపోజ్ చేశాక మీరు ఎలాగైతే ఆటపట్టించారో అలా కవ్విద్దాము అనుకున్నాను కానీ మీ మాటలకు ప్రేమకు దాసోహం అయిపోయాను . మనందరి ప్రాణం అక్కయ్య – బుజ్జిఅక్కయ్యే కదా అని నా కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి , లవ్ యు టూ మావయ్యా ………. అని నా పెదాలను అందుకోగానే మాపై పూలవర్షం – ఆకాశంలో బాణాసంచా – చుట్టూ అందరి సంతోషపు చప్పట్లు కాంచి ఇద్దరమూ ప్రేమతో నవ్వుకుని ఏకమయ్యాము .
మహీ ………. లవ్ యు అని అందరూ – లవ్ యు రా మామా అని కృష్ణగాడు మా చుట్టూ చేరి , మహీ ……….. ఆటపట్టించడం అన్నది మంచి ఐడియా అయితే కాదు , నువ్వు అలా బెట్టు చేసి మా అమ్మ దగ్గరకే వెళ్లి ప్రేమించు అని చెప్పి ఉంటే హీరోగారు సంతోషంతో వెళ్లిపోయేవాడు .
మహి : అమ్మో ……….. అదికూడా నిజమే మావయ్యా ……… , అమ్మను చూస్తే నాకు ప్రపోజ్ చేసిన విషయం కూడా మరిచిపోతారేమో మావయ్యకు గుర్తుండేలా అంటూ పెదవిపై రక్తం వచ్చేలా కొరికేసింది .
స్స్స్………. అని వేలితో రక్తపు చుక్కను అందుకోవడం చూసి మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు అందరూ నవ్వుకున్నారు .
కృష్ణ : మహీ ……….. అలా అక్కయ్య మాయలో మైమరిచిపోకుండా ఉండాలనే కేక్ arrangement ఇద్దరూ కలిసి కొయ్యండి .
మహిని ఒకచేతితో ఎత్తుకునే ఇద్దరమూ ప్లాస్టిక్ కత్తిని పట్టుకుని కోసాము . కత్తికి ఏదో తగలడంతో కేక్ వేరుచేసి చూస్తే జ్యూవెలరీ బాక్స్ అందులో రింగ్స్ ఉండటం చూసి ,
సూపర్ నాన్నా ………. రింగ్స్ చూసినప్పుడల్లా …….. మహి కూడా తన హృదయ దేవకన్యనే అని గుర్తుకువస్తుంది అని బుజ్జిఅమ్మ కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టింది .
మహివైపు చూడటంతో ,
మావయ్యా ………. నాకు తెలుసుకదా ముందు అక్కయ్యకు కదా అని నా చెవిలో గుసగుసలాడి రింగ్స్ ను కృష్ణగాడికి అందించి , మావయ్యా ………. ఇప్పుడుకాదు దాచేయ్యండి . బుజ్జిఅమ్మా ………. అంతేకదా అని కృష్ణగాడి షర్ట్ జేబులో ఉన్న మొబైల్ వైపు చూసి చెప్పింది .
లవ్ యు లవ్ యు soooooo మచ్ రా ………. అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ప్రాణంలా కౌగిలించుకున్నాను .
కృష్ణ : వీడియో కాల్ గురించే మరిచిపోయాను అని మొత్తం చూసి ఆనందిస్తున్న బుజ్జిఅమ్మ చెల్లి పెద్దమ్మ అంటీ లను చూపించాడు . మహీ ………. సూపర్ , అవసరమైనప్పుడల్లా మీ ప్రియమైన మావయ్యను ఆనందపరిచి , హృదయంలో శాశ్వత స్థానాన్ని ఆక్రమించేస్తున్నావు అని ప్రక్కనే టేబుల్ పై ఉన్న పూలను మాపై వర్షంలా కురిపించారు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ……… అని కాసేపు నా బిగి కౌగిలిలో తనివితీరా ప్రేమను ఆస్వాదించి , మావయ్యా ………. మీ అక్కయ్య మాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో ………..
లవ్ యు మహీ ……… అని పెదాలపై చిరుముద్దుపెట్టి కార్లదగ్గరికి చేరుకున్నాము .
లవ్ బర్డ్స్ మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము అని వెళ్లి వదిన కార్లలో కూర్చున్నారు అందరూ …………
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ కూడా వెళుతుంటే అమ్మా తమ్ముడూ అని ఆపి మహిని ముందుసీట్లో కూర్చోబెట్టి వెనుక డోర్ తెరిచాను .
నాన్నా – అన్నయ్యా ………. నో నో నో , వచ్చేటప్పుడు మాటిచ్చాము సో మేము కృష్ణ అన్నయ్యతోపాటు వస్తాము అని నాన్నా కృష్ణా – అన్నయ్యా ……… అంటూ పరిగెత్తారు .
వాడు మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ హత్తుకొని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మకోసం డోర్ తెరిచాడు .
పెదాలపై చిరునవ్వుతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
చిలిపినవ్వుతో నావైపు జరిగి చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి పరవశించిపోతుండటం చూసి లవ్ యు మహీ …….. అని నుదుటిపై ముద్దుపెట్టి పోనిచ్చాను .
గంటలో మహి ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసాము .
మహీ ………. చేతిగాయాలు మానిపోయాయికదా రేపటి నుండైనా కాలేజ్ కు వస్తావా లేకపోతే మీ మావయ్యతో ప్రేమపాఠాలలో విహరిస్తావా ?
మహి : మావయ్య కౌగిలిలోనే విహరించాలని ఉంది కానీ నేను కాలేజ్ కు వెళ్లకపోతే మీరుకూడా వెళ్ళరు ఎల్లుండి కాలేజ్ ఆనివర్సరీ ఫంక్షన్ కూడా ఉందికాబట్టి కష్టమైనా తప్పదు .
పద్మ : లవ్ యు ………. మీ మావయ్యను కూడా కాలేజ్ కు తీసుకొచ్చేయ్ గుడ్నైట్ రేపు కలుద్దాము అని లోపలికివెళ్లారు .
ఇంటికి చేరుకునేసరికి 10 గంటలు అయ్యింది . నా పెదాలపై ముద్దుపెట్టి మీ ముద్దుల అక్కయ్యకు కనపడి వస్తాను అని కిందకుదిగి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లావణ్య వాళ్ళతోపాటు పరుగునవెళ్లి , అమ్మా బుజ్జిఅమ్మా ………. లవ్ యు లవ్ యు ఆలస్యం అయ్యింది ఇంకెప్పుడూ ఇలా చెయ్యము అని హత్తుకున్నారు .
అక్కయ్య బుజ్జిఅక్కయ్య : లవ్ యు తల్లులూ ………. మీ సంతోషమే మా సంతోషం అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తొందరగా చేతులు కడుక్కుని రండి మీకోసమే మీ బుజ్జిఅమ్మ ఆకలి వేస్తున్నాకూడా వేచి చూస్తోంది .
అందరూ : లవ్ యు లవ్ యు లవ్ యు ………. బుజ్జిఅమ్మా అని ఎత్తుకుని ముద్దుచేశారు .
బుజ్జిఅక్కయ్య : మహీ ………. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటం కోసమే ఎదురుచూస్తున్నాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ………… అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని , మావయ్యకు చేతితో తినడం రాదుకదా ……… నాకుతినిపించాలని ఉంది మీరే హెల్ప్ చెయ్యాలి .
బుజ్జిఅక్కయ్య : నేను – బుజ్జిజానకిఅమ్మ ఒక అండర్స్టాండింగ్ కు వచ్చాము . నేనేమో అక్కయ్యను చూసుకోవాలని – బుజ్జిజానకిఅమ్మ నీ ప్రియమైన ప్రేమికుడిని చూసుకోవాలని ……….. , నువ్వేమీ బాధపడకు అంతా బుజ్జిజానకిఅమ్మ చూసుకుంటారు అని ఇద్దరూ కళ్ళతో సైగచేసుకుని నవ్వుకున్నారు .
అంతలో అక్కయ్య ప్లేటులో వడ్డించుకునివచ్చారు .
మహితోపాటు ఫ్రెండ్స్ అందరూ ………. ఆ ఆ …….. అని నోరుతెరిచారు .
బుజ్జిచెల్లీ ………. నువ్వుచెప్పినది నిజమే మనమధ్యకు చాలామంది వచ్చేస్తున్నారు . మనం మన రూమ్ కు వెళ్లి నీకిష్టమైన కార్టూన్స్ చూస్తూ తిందాము అని బుజ్జిఅక్కయ్యకు మాత్రమే తినిపించి ,లోపల ఉంది వడ్డించుకుని తినండి అని బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , దా తల్లీ అని ఎత్తుకుని లోపలికివెళ్లిపోయింది .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ………. మీరు నేను అంతే మ్మ్మ్……మ్మ్మ్…… సూపర్ అంటూ తిని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి రూంలోకి వెళుతూ పైన ఎంజాయ్ అని కన్నుకొట్టింది .
మహి ఆనందం పట్టలేక వంట గదిలోకివెళ్లి ముందుగా పెద్దమ్మ మొదలుకుని లావణ్య వాళ్లకు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ కు వడ్డించి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు పైకివచ్చారు .
మావయ్యలూ నాన్నలూ అన్నయ్యలూ ……….అని మా ఇద్దరినీ చెక్క మంచం పై కూర్చోబెట్టి , బుజ్జిమహేష్ ను నావొదిలో కూర్చోబెట్టి , నాకు బుజ్జిమహేష్ కు……. మహి బుజ్జిఅమ్మ – కృష్ణగాడికి బుజ్జిఅమ్మ తినిపించారు .
ఇద్దరమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో తిని ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి , మీరుకూడా ………..
చెల్లి : అన్నయ్యా………. నేనున్నాను కదా అని మహికి – బుజ్జిఅమ్మకు తినిపించి , అన్నయ్యా ………. నిన్న బుజ్జిఅమ్మ తినిపించారు – ఈరోజు బుజ్జిఅమ్మతోపాటు మహి – రేపు బుజ్జిఅమ్మ మహితోపాటు …………
అక్కయ్య ……… అని సంతోషంతో అందరమూ గట్టిగా కేకలువేసి నవ్వుకుని తృప్తిగా తిన్నాము .
మహి చేతులు కడుక్కునివచ్చి నా ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి ప్రేమతో మాట్లాడుతోంది .
మహీ లావణ్య లాస్య బుజ్జిఅమ్మా ……….. ఎక్కడ ఉన్నారు పైననా అని అక్కయ్య పిలుపు వినిపించడంతో ,
మహీ ……… అక్కయ్య పిలుస్తోంది ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి అనిచెప్పాను .
మావయ్యా ………. ఒక తీయని కానుక అయినా ఇస్తే ,
మహి బుగ్గలను అందుకొని లవ్ యు రా ……… గుడ్ నైట్ అంటూ పెదాలపై చిరుముద్దుపెట్టాను .
పెదాలపై చిరునవ్వుతో గుడ్ నైట్ మావయ్యా……… అని వదల్లేక వదల్లేక అందరితోపాటు కిందకువెళ్లిపోయింది .
బుజ్జిఅమ్మ : పైన ఆకాశంలో నక్షత్రాలు కనువిందు చేస్తుంటే మైమరిచిపోయి అక్కడే ఉండిపోయాము వాసంతి ……….. చలి ఎక్కువగా ఉంది లోపలికిపదా అని అక్కయ్య ఎత్తుకున్న బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లారు .
వెనుకే కాస్త బాధ ఎక్కువ సంతోషంతో మహి నేరుగా తన రూంలోకివెళ్లి లావణ్య వాళ్ళను సంతోషంతో కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తూ అమాంతం వాళ్ళను ఎత్తేసి బెడ్ పై పడేసి ఒకరినొకరు హత్తుకొని హాయిగా నిద్రపొయారు .
మహి నిద్రలోనే నన్ను తలుచుకుంటూ చిలిపినవ్వులు నవ్వుతూ నన్ను అనుకుని తనఫ్రెండ్స్ ను అటూ ఇటూ తిరుగుతూ హత్తుకొని నిద్రపోయింది .
బుజ్జిఅమ్మకు బుజ్జిమహేష్ కు నాతోపాటు పడుకోవాలని ఉన్నప్పటికీ ఆ ఆనందాన్ని అక్కయ్యతో పంచుకోవాలని అక్కడే ఉండిపోయారు .
బుజ్జిచెల్లీ – బుజ్జిఅమ్మా – బుజ్జితమ్ముడూ ………… బెడ్ రెడీ అనడం ఆలస్యం ,
ముగ్గురూ ఒకరినొకరు చూసి నవ్వుకుని కళ్ళతో సైగచేసి , లేచివచ్చి అక్కయ్యను అమాంతం మెత్తని బెడ్ పైకి తోసేసి , బుజ్జిబుజ్జినవ్వులతో అక్కయ్యకు రెండువైపులా హత్తుకొని పడుకున్నారు .
నా బంగారుకొండలు అంటూ ముద్దురి బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మా …….. ఈరోజు చాలా సంతోషంతో కనిపిస్తున్నారు . చాలా చాలా ఆనందం వేస్తోంది ఉమ్మా ………. అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది అక్కయ్య .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ………. వారం ముందువరకూ రోజూ ఏమి జరుగుతుంది – ఎలా గడుస్తుంది – నా వాసంతి తల్లి పెదాలపై చిరునవ్వుని ఎప్పుడు చూస్తామా అని భయం భయంగా గడిపేదాన్ని , మా బుజ్జివాసంతి మన జీవితంలోకి అడుగుపెట్టాక మీరు ముందులా ఒక్క క్షణం కూడా బాధపడకుండా చిరునవ్వులు చిందించడం చూసి 90% ధైర్యం వచ్చింది అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి ప్రాణంలా జోకొడుతోంది .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు బుజ్జిఅమ్మా ……… అంటూ జోకొడుతున్న చేతిని అందుకొని ప్చ్ ప్చ్ ప్చ్ ……… అంటూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది .
బుజ్జిఅమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , వాసంతి తల్లీ ……….. ఇక ఈరోజుతో ఆ 10% భయం కూడా వెళ్ళిపోయింది ఓన్లీ సంతోషమే అని అక్కయ్యను బుజ్జిఅక్కయ్యను బుజ్జిమహేష్ ను రెండుచేతులతో హత్తుకొని అంతులేని ఆనందంతో చెప్పింది .
అక్కయ్య : ఎందుకు బుజ్జిఅమ్మా ………. ఈరోజే అంత ధైర్యం వచ్చింది మీకు .
బుజ్జిఅమ్మ : ఎందుకనేది త్వరలోనే మీకూ తెలుస్తుంది వాసంతి …………, అంతవరకూ ఈ దాగుడుమూతలను మీరు ఎంజాయ్ చేయాల్సిందే ……… , తల్లీ వాసంతి నాకు నిద్ర రావడం లేదు , మీ సంతోషాన్ని చూస్తూ జోకొడతాను హాయిగా నిద్రపోండి అని లేచి కూర్చుంది .
బుజ్జిఅక్కయ్య : నాకు కూడా నిద్ర రావడం లేదు బుజ్జిఅమ్మా …….. అని లేచికూర్చుని అక్కయ్యను – బుజ్జిమహేష్ ను జోకొట్టారు .
అక్కయ్య : అయితే నాకూ నిద్ర రావడం లేదు నవ్వుతూ అని లేచి కూర్చోబోతే…….
నో నో ……….. మీరు పడుకోవాల్సిందే మేము జోకొట్టాల్సిందే please please లవ్ యు వాసంతి – లవ్ యు అక్కయ్యా ………. అని ఇద్దరూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో …………
అక్కయ్య : ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోగలనా బుజ్జిచెల్లీ – బుజ్జిఅమ్మా ………..అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి స్వచ్ఛమైన నవ్వుతో ఇదిగో నిద్రపోతున్నాను అని నవ్వుతూనే కళ్ళుమూసుకున్నారు .
ఇద్దరూ జోకొడుతూ లాలి లాలి ……….. అంటూ లాలిపాట కూడా పాట కూడా పాడటంతో , అక్కయ్య ఆనందబాస్పాలతో లేచిమరీ ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని , లవ్ యు లవ్ యు ……….. అని ముసిముసినవ్వులతో బుజ్జి చేతుల స్పర్శకు లాలి పాటకు నిమిషాల్లో హాయిగా నిద్రపోయింది అక్కయ్య .
అక్కయ్యా – తల్లీ వాసంతి ……….. అని పలకరించినా , హాయిగా నిద్రపోతుండటం చూసి ఇద్దరూ కళ్ళతో సైగచేసి , ఇద్దరూ కిందకు దిగి టేబుల్ పై ఉన్న బుజ్జిఅమ్మ samsung మొబైల్ అందుకొని నాకు వీడియో కాల్ చేశారు .
బయట చెక్క మంచం పై మెత్తని పరుపులు వేసుకుని చల్లని గాలిలో ఆకాశంలో నక్షత్రాల సౌందర్యంలో అక్కయ్యను మధ్యమధ్యలో మహిని చూసుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ రింగ్ అయిన మొబైల్ అందుకొని , బుజ్జిఅమ్మ ……….అని లేచికూర్చుని లిఫ్ట్ చేసాను .
బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య ………..కనిపించి ష్ ష్ …….. జస్ట్ ఎంజాయ్ అని బుజ్జిమహేష్ ను జోకొడుతూ హాయిగా నిద్రపోతున్న అక్కయ్యవైపు ఫోకస్ ఉంచి మొబైల్ ను ఒకదగ్గర ఫిక్స్ చేసి బుజ్జిఅక్కయ్య అక్కయ్య ప్రక్కన – బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ప్రక్కన పడుకుని , నాన్నా ……… ఈ ప్లేస్ నీదే అని బుజ్జిమహేష్ బుగ్గపై ముద్దుపెట్టి జోకొడుతూ నిద్రపొయారు .
అవును బుజ్జిఅమ్మా ……… బుజ్జిమహేష్ స్థానం నాదే అని అక్కయ్యను ప్రాణంలా చూస్తూ ముద్దులుపెడుతూనే ప్రాణంలా మాట్లాడుతూ లవ్ యు చెప్పి మురిసిపోతూ ఎప్పుడో తెల్లవారుఘామున పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాను.
నా ఊహాలతోనే నిద్రపోతున్న మహి నిద్రపట్టక ప్చ్ ……… మావయ్యా ఏదేదో చేసేస్తున్నావు వొళ్ళంతా సరిగమలు పలికినట్లు నీ ధ్యాసనే అంటూ లేచి కూర్చుని గోడ గడియారం వంక చూస్తే ఉదయం 4 గంటలు అవుతోంది . అంటే మావయ్యను తలుచుకుంటూ హాయిగా ఒక నిద్రవేశాను అన్నమాట అని చిలిపిదనంతో నవ్వుకుని ఐడియా అంటూ ………. , లావణ్య లావణ్య డార్లింగ్ ………..
లావణ్య నిద్రమత్తులోనే కళ్ళుతెరిచి లేచికూర్చుని మహీ డార్లింగ్ నీ మావయ్య దగ్గరకు వెళ్లాలని ఉందా ………..
మహి : పెదాలపై చిరునవ్వుతో అందమైన సిగ్గుతో అవునవును అని తలఊపి లవ్ యు వే అని కౌగిలించుకుంది .
లావణ్య : అయితే పదామరీ అంటూ ఏమాత్రం చప్పుడు చెయ్యకుండా అడుగులో అడుగువేసుకుంటూ వచ్చి మెయిన్ డోర్ తాళం తెరిచి ఇద్దరూ పైకివచ్చి , నీ అదృష్టం మహీ డార్లింగ్ మీ మావయ్య బయటే పడుకున్నారు . కౌగిలించుకుని ముద్దులే పెట్టుకుంటావో – కొరుక్కుని తినేస్తావో నీఇష్టం . నాకు భయంకరమైన నిద్రవస్తోంది – అమ్మ లేచేలోపు కిందకు వచ్చేయ్యాలి ok నా బై అనిచెప్పి కిందకువెళ్లి ఇంట్లోకివెళ్లిపోయింది .
నన్నుచూడగానే మరింత సిగ్గు ముంచుకువచ్చి గజ్జెల చప్పుడుకు నా నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని అతినెమ్మదిగా అడుగులో అడుగువేసుకుంటూ చలికి వణుకుతూ వచ్చి , నేను బోర్లా పడుకుని ఉండటం తలప్రక్కనే మొబైల్లో అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ……….. నిద్రపోతుండటం చూసి , మొబైల్ అందుకొని చూసి ఫోటో కాదు లైవ్ ……….. అని ఆనందించి నలుగురికీ ప్రాణమైన ముద్దులుపెట్టి , మావయ్యా ……….. రాత్రన్తా మీ ప్రియమైన అక్కయ్యను చూస్తూ నిద్రపోయారన్నమాట – నేను కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే నిద్రపోయాను . స్వర్గంలో విహరించినట్లు అనిపించింది తెలుసా అని వెనుక కూర్చుని నా కురులను సున్నితమైన చేతులతో స్పృశించి బుగ్గపై ముద్దుపెట్టింది .
మ్మ్మ్మ్మ్………. అక్కయ్యా …….. అంటూ నిద్రలోనే కలవరిస్తూ నా కురులను స్పృశిస్తున్న చేతిని అందుకొని నా గుండెలపైకి లాక్కోగానే , మహి నిలువునా నా వీపుపై వాలిపోయింది .
ఆఅహ్హ్హ్…….. మావయ్యా ఇప్పుడు వెచ్చగా ఉంది . నాకు కావాల్సింది కూడా ఇదేకదా అని తియ్యని జలదరింపులతో నా వీపుపై వెచ్చని శ్వాసను వదులుతూ నాపై నిలువునా వాలిపోయి వెనుక నుండి రెండుచేతులతో చుట్టేసి , లవ్ యు మావయ్యా లవ్ యు మావయ్యా ………… అని వీపుపై ముద్దులుపెడుతూనే ఏకమయ్యేలా హత్తుకొని వెచ్చగా నిద్రలోకిజారుకుంది .
లోపల 5 గంటలకు అలారం మ్రోగగానే కృష్ణగాడి గుండెలపై చెల్లి కళ్ళుతెరిచి తనను హత్తుకొని హాయిగా నిద్రపోతున్న కృష్ణగాడి పెదాలపై గుడ్ మార్నింగ్ కిస్ అందించి , వాడిని కదల్చకుండా నెమ్మదిగా బెడ్ దిగి , టవల్ బట్టలు అందుకొని బాత్రూమ్లోకివెళ్లి అర గంటలో ఫ్రెష్ అయ్యివచ్చి , వాడు ప్రక్కనే ఉన్న మరొక దిండుని నిద్రలోనే నలిపేస్తూ ఉండటం చూసి , శ్రీవారూ ………. రాత్రంతా నిద్రపోనీకుండా శృంగార జాగారం చేయించారు అయినా కూడా సరిపోలేదా ……….. అని నవ్వుకుని ,నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి రాత్రివరకూ ఇలాగే విరహంతో వేచిచూస్తూ ఎంజాయ్ చెయ్యండి . రాత్రికి వడ్డీతోసహా ముట్టజెబుతాను అని రెండు నినిషాలు జోకొట్టి బయటకువచ్చి ,
మహి……… అక్కయ్య చీరలోనే నాపై ముఖంలో తేజస్సుతో పెదాలపై తియ్యదనంతో చుట్టేసి స్వర్గంలో విహరిస్తున్నట్లు నిద్రపోతుండటం చూసి సంతోషించి , లోపలికివెళ్లి మందమైన దుప్పటిని తీసుకొచ్చి మా ఇద్దరి భుజాలవరకూ కప్పి , లవ్ యు మహీ ……… అని కురులను స్పృశించి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , కిందకువచ్చి బ్రూమ్ స్టిక్ అందుకొని కాంపౌండ్ మరియు ఇంటిముందు శుభ్రం చేసి రాంగోలి కూడా వేస్తోంది .
6 గంటలకు లోపల అక్కయ్యకు మెలకువవచ్చి అయ్యో ఆలస్యం అయ్యిందే …….. , మా బుజ్జిచెల్లి బుజ్జిఅమ్మ ………. ఇద్దరూ జొకోడితే ఇలానే ఉంటుందా , ఎంత హాయిగా నిద్రపట్టిందో అని పెదాలపై తియ్యదనంతో లేచి కూర్చుని ముందు బుజ్జిమహేష్ కు ఆ వెంటనే బుజ్జిఅమ్మకు బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅక్కయ్య నుదుటిపై గుడ్ మార్నింగ్ బుజ్జిచెల్లీ ………. అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , హాయిగా నిద్రపో నువ్వులేచేలోపు ఇంటిపనులు పూర్తిచేస్తాను అని గుసగుసలాడగానే ,
బుజ్జిఅక్కయ్య కళ్ళుతెరిచి అక్కయ్యా ………. అంటూ బుజ్జిబుజ్జికళ్ళు సగం తెరిచి అమ్మ పెద్దమ్మ మహి నేను ఉండగా మీరు పనులు చెయ్యడం ఏమిటి మీరు మా అందరి మహారాణి – మహారాణులు ఎక్కడైనా పనులు చేస్తారా అని అక్కయ్య మెడను బుజ్జిచేతులతో చుట్టేసింది .
నా బంగారు బుజ్జిచెల్లికి నేనంటే ప్రాణం అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని నిద్రపో బంగారూ ……… అని ముద్దుచేస్తూ జోకొట్టడంతో ,
మ్మ్మ్……..మ్మ్మ్…….అక్కయ్యా ఆక్……….. అంటూ నిద్రలోకి జారుకుంది .
బెడ్ పై పడుకోబెట్టబోతే అక్కయ్యను విడిపోనంతలా చుట్టేయ్యడంతో నవ్వుకుని , గుండెలపై జోకొడుతూనే హాల్లోకివచ్చిచూస్తే , అప్పటికే పెద్దమ్మ లోపల మిత్తం శుభ్రం చేసినట్లు ,
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో పనైపోయింది మహారాణీగారూ ……… అని వినయంతో వొంగిచెప్పారు .
అక్కయ్య : పెద్దమ్మా ………. అని ఆపి రాత్రి రాత్రి ………
పెద్దమ్మ : తలుపుచాటున రాత్రి విన్నాను , ఇప్పుడూ విన్నానులే మహారాణీ ………. , మీరు మీ బంగారు బుజ్జిచెల్లిని మీ గుండెలపై హాయిగా నిద్రపుచ్చి పరవశించిపోండి , పనులన్నీ పూర్తిచేసి వంటకూడా చేసేస్తాము అని అక్కయ్య గుండెలపై గువ్వపిల్లలా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్య కురులపై ముద్దుపెట్టి టీ చెయ్యడానికి వంట గదిలోకివెళ్లింది .
అక్కయ్య : పెద్దమ్మా ……… నేను బయట శుభ్రం చేస్తాను అని అడుగులువెయ్యడం చూసి ,
పెద్దమ్మ ok ok ……… అని నవ్వుకున్నారు .
అక్కయ్య ………. బుజ్జిఅక్కయ్యను జోకొడుతూ బయటకువచ్చిచూస్తే కాంపౌండ్ మొత్తం శుభ్రం అయిపోయి , పూలమొక్కలకు నీళ్లుపట్టినట్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి . మెయిన్ గేట్ దగ్గరికి చేరుకుని చెల్లీ పెద్ద రంగురంగుల ముగ్గు వెయ్యడం పూర్తిచేసి , మా అక్కయ్య – నా బుజ్జితల్లి చూసి ఆనందించాలి అని లేచి వెనక్కు తిరిగి , అక్కయ్యా ……….
అక్కయ్య : ష్ ష్ ష్ ……….
అంతే చెల్లి నోటికి తాళం వేసేసి అక్కయ్యదగ్గరికివెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పి బుజ్జిఅక్కయ్య బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి , మీ ఇద్దరి కోసమే వేసాను అక్కయ్యా …………
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బ్యూటిఫుల్ అని అమితమైన సంతోషంతో చెల్లి బుగ్గను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , నేనంటే ఎందుకు చెల్లీ అంత ప్రాణం అని బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకొని ముద్దుచేస్తోంది .
చెల్లి : ఈ ప్రేమ ఈ ముద్దుల కోసమే అక్కయ్యా ………. అని ఇద్దరినీ చేతులతో చుట్టేసి , అక్కయ్యా ………. బయట ఇంకా చలి ఎక్కువగా ఉంది రండి లోపలికివెళదాము అని హత్తుకునే లోపలికివెళ్లారు .
అక్కయ్యా ……….. మీరు మా మహారాణి , పనులేమైనా ఉంటే నాకు అమ్మకు మహికి ఆర్డర్ వెయ్యండి , మీరు చేస్తే తమ్ముళ్లు తట్టుకోలేరు అని నిద్రలోనే కలవరిస్తోంది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్యకు డౌట్ వచ్చేలోపు , అదే అక్కయ్యా ………. మీ ప్రాణమైన తమ్ముళ్లకు తెలిస్తే బాధపడతారని చెవుతోంది బుజ్జిఅక్కయ్య …………అని చెల్లి కవర్ చేసింది .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో , నా బంగారానికి నా ఇద్దరు తమ్ముళ్లు అంటేకూడా ప్రాణం అని మురిసిపోతోంది .
చెల్లి : అక్కయ్యా ………. అలా సోఫాలో మహారాణీలా కూర్చుని , మీ బుజ్జి యువరాణిగారు లెచేంతవరకూ జోకొడుతూ ఎంజాయ్ చెయ్యండి , అంతలోపు కాఫీ తీసుకొస్తాను అని వంట గదిలోకివెళ్లింది చెల్లి .
అక్కయ్య : సోఫాలో కూర్చుని నా బంగారు బుల్లి యువరాణీగారికి నేనంటే ప్రాణం అని ఏకమయ్యేలా హత్తుకొని ముద్దులతో ముంచేస్తూ పారవశ్యం పొందుతున్నారు .
చెల్లి ………. మహికి ముద్దుపెట్టగానే మెలకువరావడంతో , నిద్రపోతున్న నన్ను వెచ్చని దుప్పటిలో మరింత వెచ్చదనం కోసం నన్ను ఏకమయ్యేలా చుట్టేసి బుగ్గపై ముద్దులుపెడుతూ ఎంజాయ్ చేస్తోంది .
నాపై ఏదో బరువున్నట్లు అనిపించి తిరగడానికి ప్రయత్నించాను .
మావయ్యా ……… పడిపోతాను అని మహిమాటలు వినిపించి , జారిపోతున్న మహిని అందుకొని తిరిగి నా గుండెలపై పడుకోబెట్టుకొని , పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ ఏంజెల్ ……….. ఏదో దెయ్యం అనుకుని భయపడిపోయాను తెలుసా ……….. అని నుదుటిపై పెదాలను తాకించి దుప్పటిలోపల మహిని గట్టిగా చుట్టేసి , మహీ ………. ఇలా నిన్ను నాపై పడుకోబెట్టుకొని కౌగిలించుకోవడం భలే ఉంది తెలుసా ……….. నాకు ఏదేదో అయిపోతోంది .
మహి తియ్యని సిగ్గుతో నవ్వుకుని నాకుకూడా మావయ్యా ……….,నాకైతే జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉంది అని నా గుండెలపై వెచ్చని ముద్దుపెట్టింది .
మహీ ………. నాకైతే మా అక్కయ్యను ఇలానే జీవితాంతం హత్తుకొని స్వర్గంలో విహరించాలని ఉంది అని మరింత ఘాడంగా చుట్టేసాను .
మావయ్యా ……….. ఫస్ట్ టైం అమ్మపై అసూయ వేస్తోంది తెలుసా అని ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని ఒకరికళ్ళల్లోకి మరొకరము చూసుకుని పెదాలపై చిరు చిరు ముద్దులలో మునిగిపోయాము .
మహీ ……….. ఇప్పుడే చెబుతున్నాను , మా అక్కయ్యకు విషయం తెలిసి నా గుండెలపైకి చేరగానే నిన్ను మరిచిపోతాను .
తియ్యని కోపంతో నా గుండెలపై కొట్టి అంతే అందమైన నవ్వుతో , అయితే అప్పుడు మళ్లీ మొదటి నుండి మా మావయ్యను ప్రేమించి ప్రపోజ్ చేస్తాను అని కొట్టిన చోట ముద్దులుపెట్టి హత్తుకుంది .
లవ్ యు ఏంజెల్ ……….. అని రెండుచేతులతో చుట్టేసి , చీర కొంగు తాకడంతో అందుకొని నా ముఖం పై వేసుకుని ఆ పరిమళానికి దాసోహుణ్ణి అయినట్లు కళ్ళుమూసుకుని గాలిలో తెలిపోతూ అక్కయ్యా అక్కయ్యా……….అని కలవరిస్తున్నాను .
చీరపైనుండే లవ్ యు మావయ్యా ………. అని నా పెదాలను మూసేసి మరింత మాధుర్యాన్ని పంచుతోంది మహి .
కొద్దిసేపు నన్ను నేను మరిచిపోయాను . వెంటనే మహి చేతిపై గిల్లేసాను .
నాతోపాటు ఆకాశంలో విహరిస్తున్న మహి స్స్స్……… మావయ్యా అని నా ప్రక్కనే లేచి కూర్చుని , గిల్లినచోట కొందిపోయి ఉండటం చూసి మరొకచేతితో రుద్దుకుంటూ నాకళ్ళల్లోకి ఏమైంది అన్నట్లు దీనంగా చూస్తుండటం చూసి నవ్వుతూ లేచి కూర్చుని ,
My డియర్ ఏంజెల్ …………. ఈ పవిత్రమైన చీర అంటే అక్కయ్యకు – బుజ్జిఅక్కయ్యకు – బుజ్జిఅమ్మకు – చెల్లికి – నీకు – నాకు – మీ కృష్ణ మావయ్యకు ఎంతప్రాణమో తెలుసుకదా ………. రాత్రికూడా చీరతోనే పడుకున్నావు అందుకు అని చేతిని అందుకొని మళ్లీ కొరికేసాను .
ఈసారి అరవకుండా అందమైన సిగ్గుతో నవ్వి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా …………విప్పేయ్యనా అని నా ముందే పైటను లాగేసింది .
వెంటనే కళ్ళుమూసుకుని అక్కయ్యా ………. నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అని నా చెంపలపై చిన్నగా దెబ్బలువేసుకున్నాను . మహీ please please ………ఇలా టెంప్ట్ చెయ్యకే ఎంత కసితో ఉన్నాను తెలుసా ……… 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు విరహంతో అల్లాడిపోతున్నాను , నా బంగారం కదూ నా లవ్లీ ఏంజెల్ కదూ ……….. ఇలా కవ్విస్తే తట్టుకోలేక ఎద్దులా మీదపడిపోతానేమో ……..
అధిచూసి మహి ముసిముసినవ్వులు నవ్వుకుని , పైట సరిచేసుకుని లవ్ యు మావయ్యా ………. అని లేచి నా ఒడిలో కూర్చుని , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ , మీ అక్కాతమ్ముళ్ళు ఏకమయ్యేవరకూ ఎన్ని సంవత్సరాలైనా ప్రాణంలా ఎదురుచూస్తాను మావయ్యా ………. అని నా బుగ్గలను అందుకొని నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మ లేచేలోపల రూంలోకి చేరిపోవాలి అని నా పెదాలపై తియ్యని ముద్దుపెట్టి కౌగిలించుకుని వదిలి కిందకువెళ్లడంతో ,
కళ్ళుతెరిచి లవ్ యు sooooooo మచ్ మహీ ………. అని ముద్దుపెట్టి , మొబైల్ అందుకొని బెడ్ పై కేవలం బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మాత్రమే పడుకుని ఉండటం చూసి , బెడ్ పైనుండి లేచి గోడ దగ్గరకువెళ్లి , మహీ ………అక్కయ్య లేచింది జాగ్రత్త అని సైగచేసాను .
పిల్లిలా లోపలికి వెళదామనుకున్న మహి ఆగిపోయి , కిటికీలోనుండి లోపలికి తొంగిచూస్తే , లేచిన బుజ్జిఅక్కయ్యతో సోఫాలో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను చూసి సంతోషించినా ……….. బయట నుండి లోపలికివెళ్లడం కాస్త ధైర్యమే అనుకుని కంగారుపడుతున్న మహిని బుజ్జిఅక్కయ్య చూసి ,
అక్కయ్యను హత్తుకొని చేతిని ఊపి మహీ మీ మావయ్య దగ్గర నుండి వస్తున్నావా …………అని సైగచేసింది .
మహి సిగ్గుపడటంతో …………
నేనున్నాను కదా ……….. అని సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ వదిలి , అక్కయ్యా ……… మనం స్నానం చేసి రెడీ అవుదాము పదండి ఈరోజు బిజీ బిజీగా గడపాలి మనం అని రూంలోకి లాక్కునివెళ్లింది.
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ………. అని క్షణంలో తన రూంలోకి చేరిపోయింది .
146ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .