Srungara Kathamaalika – 133 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 133 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 133 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
బుజ్జిఅమ్మ : నేను చెప్పకుండానే నాకు ఇష్టమైన పప్పీని తీసుకొచ్చారన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు నాన్నా …………, పెద్దమ్మా ……….మాకు ఇష్టమైన పప్పీస్ లవ్ యు soooooo మచ్ .
డెలివరీ బాయ్స్ ముగ్గురూ ఒక్కొక్కటి జాగ్రత్తగా పట్టుకునివచ్చి కాంపౌండ్ లోపల ఉంచారు .
లావణ్యవాళ్ళు : బుజ్జిఅమ్మలూ ……….. గిఫ్ట్స్ పై పేర్లు కూడా ఉన్నాయి . ఇది బుజ్జిజానకిఅమ్మకు – ఇది బుజ్జిఅమ్మకు : ఇది బుజ్జిమహేష్ కు ………… ,పెద్దమ్మా …… త్వరగా సంతకం చేసి పంపించేయ్యండి . ఎలాంటి పప్పీస్ ఉన్నాయో చూసేద్దాము .
పెద్దమ్మ : లావణ్య లాస్య ……….. ఇంకా ఉన్నాయి అనేంతలో ,
డెలివరీ బాయ్స్ మూడు మూడు తీసుకొచ్చి నెమ్మదిగా ప్రక్కప్రక్కనే ఉంచుతున్నారు .
లావణ్యవాళ్ళు : wow ………three six nine twelve fifteen ………..పప్పీస్ …….. , ఇన్ని ఎవరికోసం అని గిఫ్ట్స్ పై పేర్లను వర్షి , స్నిగ్ధ , కీర్తి ………. బుజ్జిఅమ్మా ….. మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ……….. థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మనోజ్ గారూ ……..
డెలివరీ బాయ్స్ పప్పీస్ ఫుడ్ తోపాటు అవసరమైనవన్నీ ఉంచి , కొత్తలో ఎలా చూసుకోవాలో వివరించి instructions బుక్స్ అందించి , పెద్దమ్మ సంతకం చేయించుకుని వెళ్లిపోయారు .
లావణ్యవాళ్ళు ఆత్రం ఆపుకోలేక ముందు బుజ్జిమహేష్ గిఫ్ట్ అని అందుకొని బుజ్జిమహేష్ దగ్గరికి తీసుకెళ్లారు .
బుజ్జిమహేష్ గిఫ్ట్ ను తాకగానే అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న పప్పీ ………. క్యూట్ గా సౌండ్ చెయ్యడంతో ,
లావణ్య వాళ్ళు : బుజ్జిమహేష్ ……….. నీతోనే మాట్లాడుతోంది తొందరగా ఓపెన్ చెయ్యి అని చెప్పడంతో నెమ్మదిగా గిఫ్ట్ పేపర్ వేరుచేసి క్యూటెస్టు హచ్ పప్పీని చూసి వెలిగిపోతున్న ముఖంతో అక్కయ్యా ………. అంటూ ముందు అక్కయ్యకు చూపించి, నాకు నచ్చింది బుజ్జిఅక్కయ్యా ……….. అని బుజ్జిఅక్కయ్యను కౌగిలించుకున్నాడు .
బుజ్జిమహేష్ ఆనందం చూసి అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో వెళ్లి మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోయింది .
అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . నెక్స్ట్ బుజ్జిఅమ్మలిద్దరివీ అంటూ ఇద్దరి గిఫ్ట్స్ తీసుకెళ్లి వాళ్లముందు ఉంచారు .
బుజ్జిఅక్కయ్య : మా బుజ్జిఅమ్మకు స్పెషల్ పప్పీ – నాకుమాత్రం మా బుజ్జితమ్ముడి లాంటి పప్పీనే కావాలి అని కళ్ళుమూసుకుని ప్రార్థించడం చూసి , అందరూ సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్య మాత్రం ఇద్దరి బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టింది .
తల్లీ వాసంతి – అక్కయ్యా ………… మా గిఫ్ట్స్ మీరే ఓపెన్ చెయ్యండి అని ముగ్గురూ స్పృశించగానే లవ్ యు అన్నట్లు పప్పీస్ ……….. క్యూట్ గా భౌ భౌ మని పిలిచాయి .
అక్కయ్యా – బుజ్జిచెల్లీ బుజ్జిఅమ్మా ……….. అంటూ సంతోషంతో ముగ్గురూ కౌగిలించుకుని పెదాలపై చిరునవ్వుతో ఓపెన్ చేసి బుజ్జిజానకిఅమ్మకు ప్రార్థించినట్లుగానే చివావా పప్పీ – బుజ్జిఅక్కయ్యకు హచ్ పప్పీ ………. ఉండటం చూసి ఇద్దరూ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పైకిచూసి లవ్ యు నాన్నా – లవ్ యు తమ్ముడూ ……… అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు పెదాలపై చిరునవ్వుతో……… ఎవరికి ఆ ఫ్లైయింగ్ కిస్సెస్ ………
ఇద్దరూ : మన అందరి ప్రాణం కంటే ఎక్కువైన దేవుడికి తల్లీ – అక్కయ్యా ………… , మీరు మాకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు కాబట్టి మీరుకూడా ఫ్లైయింగ్ కిస్సెస్ ఇవ్వండి .
బుజ్జిఅమ్మా – బుజ్జిచెల్లీ …………
దేవుడు అంటే మన అమ్మవారు అక్కయ్యా ………….
అమ్మవారికి అయితే ఒకటేమిటి వంద ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తాను . మా బుజ్జాయిలకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన అమ్మవారికి మరియు పెద్దమ్మకు అని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడం కృష్ణగాడు తన మొబైల్లో బంధించి ,
రేయ్ మామా ……….. అక్కయ్య ముద్దులు ఇస్తోంది ఆస్వాదించరా అని మురిసిపోయాడు .
పెద్దమ్మ : బుజ్జివాసంతి హ్యాపీనా ……….అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : అప్పుడే కాదు పెద్దమ్మా ……….. వీటన్నింటినీ నా బెస్ట్ ఫ్రెండ్స్ కు చేర్చిన తరువాత .
పెద్దమ్మ : నీ ఇష్టం బుజ్జితల్లీ ………….
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……..
ఇంతలో చెల్లి బయటకువచ్చి అక్కయ్యను లోపలికి రమ్మని పిలిచి అందరివైపు సైగచెయ్యడంతో ,
బుజ్జిఅక్కయ్య : నాన్నగారూ ………. మా పప్పీస్ జాగ్రత్త అని ఫ్లైయింగ్ కిస్ వదిలి అక్కయ్య పెద్దమ్మ లావణ్యవాళ్ళతోపాటు లోపలకు వెళ్లారు .
లోపలికి అడుగుపెట్టి హాల్లో అందమైన నవ్వుతో నిలబడిన మహిని చూసి అందరూ అలా తియ్యని షాక్ లో నిలబడిపోయారు .
అక్కయ్య : కొద్దిసేపటి తరువాత , తల్లీ ……….
బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య : తల్లి వాసంతి – అక్కయ్య చీరలో అచ్చం మీలానే ఉన్నారనే కదా అక్కయ్యా చెప్పబోతున్నారు .
అక్కయ్య : అవునవును బుజ్జిఅమ్మా – బుజ్జిచెల్లీ ………..అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పట్టరాని సంతోషంలో ముద్దులవర్షం కురిపిస్తోంది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………..మీలా రెడీ అయ్యింది – మీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లు ఇచ్చిన చీరను కట్టుకుని దేవకన్యలా దివినుండి దిగివచ్చింది మహి అయితే నాకు ముద్దులుపెడుతున్నారు అని బదులివ్వడంతో ,
అక్కయ్య : సంతోషంతో నవ్వుకుని , మా బుజ్జిచెల్లి వచ్చిన తరువాతనే కదా ఈ సంతోషాలన్నీ అందుకే ముందుగా నా ప్రాణమైన బుజ్జిచెల్లికి ఆ తరువాత మన మహికి అంటూ దగ్గరికివెళ్లారు . బుజ్జిచెల్లీ ……….. నా తమ్ముళ్లు కాదు మన తమ్ముళ్లు అని నుదుటిపై ముద్దుపెట్టి , మహీ ……….మీ బుజ్జిఅమ్మ చెప్పినట్లు దేవకన్యలా ఉన్నాఅవు అని పరవశించిపోతూ ఒకచేతితో బుగ్గను స్పృశించింది .
మహి : అమ్మా ………… అని నేరుగా అక్కయ్య పాదాలదగ్గరికి చేరి పాదాలను తాకి , అమ్మా ……….. జీవిత పరీక్ష రాయబోతున్నాను నన్ను ఆశీర్వదించండి – ఇప్పటివరకూ మీకు తెలియకుండా ఏదీ చెయ్యలేదు – మీకు తెలపకుండా అప్లై చేసాను నన్ను మాన్నిస్తారు కదూ …………..
అక్కయ్య : తల్లీ ………. అంటూ ఒకచేతితో లేపి నువ్వు నా బంగారం రా , నువ్వు ఏదీచేసినా అందరి సంతోషం కోసమే చేస్తావని నాకు తెలుసు అని బుజ్జిఅక్కయ్యతోపాటు మహిని ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై అంతే ప్రాణంలా ముద్దుపెట్టి , all the best తల్లీ ………. నా బంగారుతల్లి గురించి నాకు తెలుసుకదా తప్పకుండా ఆ జీవిత పరీక్షలో పాస్ అవుతావు .
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మా ………. అమ్మ ఆశీర్వాదం కూడా లభించింది . అని ఇద్దరినీ అంతులేని ఆనందంతో కౌగిలించుకుంది .
బుజ్జిఅక్కయ్య : ఇక ఓటమన్నది లేదు మహీ ………. పైకివెళ్లి ప్రశాంతంగా పరీక్ష రాసి దిగ్విజయంతో తిరిగిరా ………… అంతవరకూ అక్కయ్యతోపాటు వెళ్లి మేము గిఫ్ట్స్ అన్నింటినీ మా ఫ్రెండ్స్ కు ఇచ్చోస్తాము అనిచెప్పింది .
అక్కయ్య : తల్లులూ ………. లావణ్య లాస్య ……… మీకు వద్దా ఆశీర్వాదం ఆ exam ఏదో మీరు రాయడం లేదా ………… అని నవ్వుతూ అడిగింది .
లావణ్య : మాకు అంత అదృష్టమా ……… అమ్మా , ఆ పరీక్ష కేవలం దానికి మాత్రమే సొంతం మేము కేవలం సహాయం చెయ్యడం వరకూ మాత్రమే , ఇప్పుడు మాతోపాటు బుజ్జిఅమ్మలు – అమ్మ ఆశీర్వాదం కూడా లభించింది అని మహివైపు కన్నుకొట్టారు .
మహి : లావణ్యవాళ్లవైపు చూసి తియ్యదనంతో కనుకొట్టింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… మరొకసారి all the best చెప్పి మహికి ప్రాణమైన ముద్దుపెట్టండి మనం మీ బుజ్జాయిలదగ్గరికి వెళదాము అని అక్కయ్యకూ మహికి ముద్దుపెట్టింది .
అక్కయ్య : అలాగే బుజ్జిచెల్లీ అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , తల్లీ all the best అని ప్రాణంలా కౌగిలుంచుకుని నుదుటిపై ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు అమ్మా ………. , మీ ఆశీర్వాదంతోనే మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ తమ్ముడి ( నా మావయ్య ) హృదయంలో కొద్ది స్థానం సంపాధిస్తాను అని మరొకసారి పాదాలను తాకి చెల్లి గుండెలపైకి చేరింది .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా అక్కయ్యా పెద్దమ్మా ………. మనం గిఫ్ట్స్ ఇచ్చివద్దాము రండి అని బయటకువెళ్లి గిఫ్ట్స్ అన్నింటినీ కృష్ణగాడు వదినల ద్వారా కారులో ఉంచుకుని ఒక్కొక్కబుజ్జాయి ఇంటికి వెళ్లారు .
చెల్లి : మహీ ……….. are you రెడీ?
అందమైన సిగ్గే సమాధానం అవ్వడంతో , చెల్లితోపాటు లావణ్య వాళ్ళు లవ్ యు లవ్ యు మహీ ……… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పైకిపిలుచుకునివచ్చారు .
చెల్లీ : మహీ ……… ఒక్క నిముషం అంటూ లోపలికివచ్చి బాత్రూమ్ నుండి పాటలు వినిపించడంతో , ఉత్సాహంతో మహిదగ్గరకువెళ్లి మీ మావయ్య మాంచి హుషారుగా ఉన్నారు – నీకోసమేనేమో ఫ్రెష్ అవుతున్నారు కూడా ……….. అని మహి నుదుటిపై ముద్దుపెట్టి , లావణ్య అంతలోపు మనం నిన్న మిగిలిన పూలతో కాస్త అలంకరిద్దాము అనిచెప్పడంతో ,
లావణ్యవాళ్ళు : సూపర్ లవ్ యు అమ్మా ……….. క్షణంలో ఫ్రిడ్జ్ లో ఉన్న పూలన్నీ తీసుకొస్తాము అని ముగ్గురువెళ్లి తీసుకొచ్చారు .
మహి డార్లింగ్ నువ్వు ఇలా రా అని క్లాస్ టేబుల్ పై కూర్చోబెట్టి , అందరూ ఉత్సాహంతో చెల్లి చెప్పినట్లుగా పూలతో మించుతో అలంకరిస్తున్నారు .
బుజ్జిజానకిఅమ్మ – బుజ్జిమహేష్ – బుజ్జిఅక్కయ్య ……….. తమ తమ పప్పీస్ ను ఎత్తుకుని అక్కయ్యకు చూయిస్తూ సంతోషంతో మొదట స్నిగ్ధ ఇంటికి చేరుకుని , అక్కయ్యా పెద్దమ్మా…….. మీరు కారులో కూర్చోండి అనిచెప్పి స్నిగ్ధ అని కేకవేయ్యడం ఆలస్యం –
బుజ్జిఅమ్మా ………. అంటూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి పప్పీస్ చూసి , బుజ్జిఅమ్మలూ ………. ఎంత బాగున్నాయి అని హచ్ పప్పీని ఎత్తుకుని hi hi hi …….. అని ఆడుకోవడం చూసి నవ్వుకుని , వదినగారివైపు చూడగానే ,
స్నిగ్ధ పేరుతో ఉన్న గిఫ్ట్ ను తీసుకొచ్చింది .
బుజ్జిఅక్కయ్య : స్నిగ్ధా ……….నీకు పప్పీస్ అంటే అంత ఇష్టమా?
స్నిగ్ధ : చాలా అంటే చాలా …….. బుజ్జిఅమ్మా , ఇక రోజూ అమ్మ ఇంటికివచ్చి నీతోపాటు ఈ అందమైన పప్పీ తో ఆడుకుంటాను .
బుజ్జిఅక్కయ్య : పప్పీతో మీ ఇంట్లో కూడా ఆడుకోవచ్చు . స్నిగ్ధా ……… ఇదిగో నీ పప్పీ అని గిఫ్ట్ వైపు చూపించింది .
స్నిగ్ధ : బుజ్జిఅక్కయ్య పప్పీని ఎత్తుకునే గిఫ్ట్ దగ్గరకువెళ్లి , స్నిగ్ధ అని చదివి ఓపెన్ చేసి సంతోషంతో గట్టిగా కేకవేయ్యడంతో ఇంట్లో నుండి అందరూ బయటకువచ్చి రెండు same to same పప్పీస్ ను ఎత్తుకుని బుజ్జిఅక్కయ్యతోపాటు ఆనందించడం చూసారు . లవ్ యు బుజ్జిఅమ్మా …………
బుజ్జిఅక్కయ్య : same పప్పీ ………. లవ్ యు soooooo మచ్ తమ్ముడూ .
అంతలో తమ్ముళ్లు బుజ్జాయిలందరినీ పిలుచుకునివచ్చారు .
స్నిగ్ధా – బుజ్జిఅమ్మలూ ……….. పప్పీస్ ఎంత బాగున్నాయి , ఇక రోజూ ఆడుకోవచ్చు.
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………… కమాన్ కమాన్ మన పెద్దమ్మ అందరికీ పప్పీస్ తీసుకొచ్చారు . దేవుడా ………. అన్నీ ఒకేలా ఉండాలి .
వదినలు ఒక్కోక్కరి పేరునే చదివి అందించారు .
బుజ్జాయిలు అంతులేని ఆనందంతోలవ్ యు పెద్దమ్మా ……. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నేరుగా అక్కయ్య దగ్గరికివెళ్లి అమ్మా ………. రండి అని లాక్కునివచ్చి , అక్కయ్య – బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్యల సమక్షంలో బుజ్జాయిలందరూ ఒకేసారి ఓపెన్ చేసి అందరి గిఫ్ట్స్ లలో హచ్ పప్పీస్ ఉండటం చూసి వీధిలో ఉన్నవాళ్ళంతా బయటకువచ్చేలా సంతోషంతో అరిచి , బుజ్జిఅమ్మా – అమ్మా ……… అందరి పప్పీస్ same to same ……….. లవ్ యు పెద్దమ్మా .
అక్కయ్య : బుజ్జాయిలందరి సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోయి, లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ………. అని కౌగిలించుకున్నారు .
పెద్దమ్మ : తల్లీ వాసంతి ……….. ఈ కౌగిలింతలు నీ ముద్దుల తమ్ముడికే చెందుతాయి అని అక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిఅమ్మా ……… మన బుజ్జిజానకిఅమ్మ స్పెషల్ కాబట్టి మరింత క్యూట్ పప్పీ అని బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ పప్పీస్ ను ఎత్తుకుని బుజ్జిజానకిఅమ్మ చుట్టూ చేరి ఆనందాన్ని పంచుకున్నారు .
జేబులలో మొబైల్ ఉన్నవాళ్ళందరూ ………… తమ తమ మొబైళ్ళల్లో ఆ అందమైన దృశ్యాలను బంధిస్తున్నారు .
చెల్లి ఉంచిన కొత్తబట్టలు వేసుకుని బయటకువస్తూ , రేయ్ ………. perfume మస్ట్ అన్న కృష్ణగాడి మాటలు గుర్తుకువచ్చి మిర్రర్ దగ్గరకువెళ్లి hairs సరిచేసుకుని వొళ్ళంతా స్ప్రే కొట్టుకుని ఆఅహ్హ్హ్హ్……… how రొమాంటిక్ అంటూ బయటకువచ్చాను . టాప్ మొత్తం చీకటి ఉండటంతో డెకరేషన్ వాళ్ళు వాళ్ళ లైట్స్ తోపాటు మావి కూడా తీసుకువెళ్లిపోయారా how క్రేజీ ……… అంటూ స్విచ్ బోర్డ్ దగ్గరికి అడుగులువేశాను .
అంత చీకటిలో నవ్వులు వినిపించడంతో అమ్మో ………. దెయ్యాలేమైనా ఉన్నాయా ……… సమయానికి నా ధైర్యమైన మా బుజ్జిఅక్కయ్య కూడా లేదు . బుజ్జిఅక్కయ్యా బుజ్జిఅక్కయ్యా బుజ్జిఅక్కయ్యా ……….. అని తలుచుకోవడం విని ,
ముందువైపు కూడా నవ్వులు వినిపించడంతో చూస్తే చీకటిలో అమ్మాయి ఆకృతి కనిపించి , బుజ్జిఅక్కయ్యా ……….. దెయ్యం అని కేకవేయ్యడంతో ,
మరింత గట్టిగా ముందూ వెనుక ఒకేసారి నవ్వులతోపాటు లైట్స్ అన్నీ ఒక్కసారిగా వెలిగాయి .
బుజ్జిఅక్కయ్యా ……….. save మీ అని కళ్ళుమూసుకుని మరింత గట్టిగా కేకవేసాను.
అందమైన నవ్వులు వినిపించడంతో ………. కొద్దిగా కళ్ళుతెరిచి పాదాలవైపు చూస్తే , మా ప్రాణమైన పట్టుచీర కనిపించడంతో పూర్తిగా కళ్ళుతెరిచి పైకి నెమ్మదిగా చూస్తూ ఆక్………. మేడం గారూ ……….. , మహీ ………. నువ్వు బ్యూట్ ………. ఆక్ …….. మేడం గారి చీరలో …………
మహి : అందమైన సిగ్గు చిలిపినవ్వు కలగలిపి , ఎలా ఉన్నాను మా ……….. మనోజ్ గారూ ………. , అది తరువాత వాహ్ ……… ఏమి యాక్టింగ్ మనోజ్ గారూ ……….., మాకోసమే వచ్చారు – మాకు దెబ్బతగిలితే తట్టుకోలేక విలవిలలాడిపోతారు – మాకు హాని కలిగించిన వాళ్ళతో ఒకవైపు ఫైట్స్ చేసి దుమ్ములేపుతారు – వొంట్లోని బ్లడ్ మొత్తం ఇమ్మన్నా ఇచ్చేస్తారు – సెంటిమెంట్ పండిస్తారు – మరొకవైపు బుజ్జాయిలా దెయ్యానికి భయపడుతున్నారు ………… ఇంకా ఇంకా గిఫ్ట్స్ తో ఊపిరాడనీయకుండా చేస్తారు – మమ్మల్ని కంటికిరెప్పలా కాస్తున్నారు ………. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పెరఫార్మెన్సస్ ………… అంటూ ఒక్కొక్క అడుగు కన్నారపకుండా చీరను చూస్తూ పరవశించిపోతున్న నావైపు అడుగులువేస్తూ……. మీకు రాష్ట్రస్థాయి , జాతీయస్థాయి కాదు కాదు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి మావయ్యా ……….. అని అమాంతం నా గుండెలపైకి ఏకమయ్యేలా చేరిపోయి I LOVE YOU డియరెస్ట్ మహేష్ మావయ్య గారూ ……….. మీరు అక్కయ్యతోపాటు నాసొంతం కూడా ఇది ప్రపోజల్ కాదు డిమాండ్ అని షాక్ లో అదురుతున్న నా పెదాలను చూసి అందమైన నవ్వుతో పాదాలను పైకెత్తి లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ……… అని తన తేనెలూరుతున్న పెదాలతో నా పెదాలను అందుకుంది .
అంతలో మాపై పూలవర్షం కురవడంతో మ్మ్మ్మ్మ్……… మహీ ………అని కలవరిస్తూ నాకు తెలియకుండానే కళ్ళుమూతలుపడి మహిని రెండుచేతులతో చుట్టేసి నామీదకు గాలిలోకి లేపి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నాను .
లావణ్య : కృష్ణ అమ్మా ……… మావయ్యనా?
చెల్లి : అవును తల్లులూ ………..
లావణ్య : అంటే అమ్మ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లూ ………..
చెల్లి : తొలి ప్రాణం నా అన్నయ్య – రెండవ ప్రాణం నా శ్రీవారు అని సిగ్గుతో చెప్పింది .
లావణ్యవాళ్ళు : అవునా అమ్మా ……… ఎంత సంతోషమైన మాట చెప్పారు . అంటే మా బుజ్జిఅమ్మ ……….. యాహూ …….. అని గట్టిగా కేకవేసి వెంటనే నోటికి తాళం వేసి పరదా వెనుక నుండి తొంగి చూసారు .
ఆ కేకలకు తేరుకుని కళ్ళుతెరిచి ఏమిచేస్తున్నానో తెలిసి మహి పెదాలను వదిలి నెమ్మదిగా మహిని కిందకుదించి , sorry sorry మహీ ………అని గోడ దగ్గరికివెళ్లి అటువైపు తిరిగి ఎందుకో తెలియదు నీ పెదాలు తాకగానే నన్ను నేను మరిచిపోతాను.
మావయ్యా ……… అంటూ పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయి చుట్టేసింది .
మహీ ………. నేనెవరో తెలిసిపోయింది కదూ , నా హృదయం మొత్తం ఆక్రమించింది కూడా ఎవరో తెలిసే ఉంటుంది .
తెలుసు మావయ్యా ………. అని సంతోషంతో లవ్ యు అమ్మా …….అని నా గుండెలపై తియ్యని ముద్దుపెట్టింది .
ఆ ముద్దుకు ఒక్కసారిగా నా వొళ్ళంతా తియ్యని జలదరింపుకు లోనయ్యింది .
మహి తియ్యదనంతో నవ్వుకుని ఇక్కడ మీ హృదయంలో మీ అక్కయ్యకు మాత్రమే స్థానం అని తెలుసు మావయ్యా ……….. , కానీ రూల్ ప్రకారం మావయ్య హృదయంలో అక్కయ్య కూతురికి తప్పక స్థానం ఉంటుంది . నాకేమీ అక్కయ్య అంత స్థానం అవసరం లేదు మావయ్యా ……….. ఏదో చిరు గింజ స్థానం ఇచ్చినా చాలు నా జీవితాంతం మీ అక్కయ్యను – బుజ్జిఅమ్మను – కృష్ణ అమ్మను – కృష్ణ మావయ్యను ………. చివరగా మిమ్మల్ని అంటూ అందమైన సిగ్గుతో కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగంతో నా కళ్ళల్లోకే తలెత్తి చూసి , సేవించుకుంటాను మావయ్యా …………
మహీ ………… నీకెలా చెప్పాలో తెలియడం లేదు , మా అక్కయ్యపై ఉన్నది ప్రేమ మాత్రమే కాదు .
తెలుసు మావయ్యా ………. ప్రేమ కాదు కామం అని చిలిపిదనంతో నవ్వుతూనే నా పెదాలపై లవ్ యు లవ్ యు లవ్ యు ………. అని చిరు చిరుముద్దులుపెట్టి , మావయ్యా ……….. మా అమ్మతో అదే అదే మీ ప్రాణమైన అక్కయ్యతో మీ శోభనం తరువాతనే మాకు ఆ ఛాన్స్ అంటారు అంతేకదా ……….. , విషయం తెలిసినపప్పుడే నాకు అర్థమైపోయింది . మా ప్రియమైన మావయ్య గారూ ………మీ అక్కయ్య గారితో తనివితీరేంతవరకూ మేము ……… నేను నేను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టను కానీ ముద్దులు మాత్రం లేకుండా ఉండలేము అని చిలిపినవ్వుతో నా పెదాలపై ముద్దుపెట్టింది .
మహీ ……….. మా అక్కయ్యపై ప్రేమ ఒక్కరోజులో తీరదు .
ఇన్నిరోజులు కావాలి మావయ్యా ………… అన్నిరోజులూ సంతోషంతో వేచిచూస్తాము ………. కాదు కాదు చూస్తాను .
మహీ ……… అది నా చేతిలో లేదు , రెండు రోజులు పట్టొచ్చు………అని ప్రక్కకు తిరిగాను .
నాముందుకువచ్చి ఏకమయ్యేలా చుట్టేసి వేచిచూస్తాను మావయ్యా ……….
వారం రోజులు పట్టొచ్చు ………అని మళ్ళీ ప్రక్కకు తిరిగాను .
నా ముందుకువచ్చి చుట్టేసి వేచి చూస్తాను మావయ్యా ………..
నెల రోజులు పట్టొచ్చు ………
వేచి చూస్తాను మావయ్యా ………
సంవత్సరం పట్టొచ్చు ……….
వేచి చూస్తాను మావయ్యా ………..
మహీ ………. అంటూ బుగ్గలను అందుకొని , చెప్పలేను మహీ ఆ విరహం చల్లారడానికి సంవత్సరాలు పట్టొచ్చు అని వదిలి కాస్త దూరం వెళ్ళాను .
నావెనుకే వచ్చి వెనకనుండి చుట్టేసి ఎన్ని సంవత్సరాలైనా వేచిచూస్తాను మావయ్యా ……….. మీరు లేని నా జీవితం ………. అంతవరకూ మిమ్మల్ని సేవిస్తూనే ఉంటాను మావయ్యా ……….. మీ హృదయంలో కొద్దిస్థానం ఇవ్వండి చాలు . ఈ జీవితానికి అంతకంటే ఇంకేమీ అవసరం లేదు .
మహి కన్నీళ్ల స్పర్శ నా వీపుపై స్పృశించగానే నాపై తన ప్రేమకు నా వొళ్ళంతా జలదరించడంతో వెనక్కుతిరిగి చూసి చలించి , బుగ్గలను అందుకొని మహీ ……… జీవితాంతం కూడా పట్టవచ్చు .
నా నడుముని చుట్టేసి గుండెలపై గట్టిగా పెదాలను తాకించి ముద్దుపెట్టి , మావయ్యా …………. అయితే జీవితాంతం వేచిచూస్తూనే ఉంటాను . ఇలా మీ ప్రియమైన స్పర్శ తగిలినా చాలు నా జీవితం ధన్యం అవుతుంది .
అమ్మా దేవతా ……….. నా ప్రాణమైన మహికి ఎలా చెబితే అర్థమవుతుంది .
అర్థమవ్వదు ఎందుకంటే మీరు మీ అక్కయ్యను ఈ 17 సంవత్సరాలు ఎంతలా ప్రేమిస్తున్నారో ……….. – నేను నా మావయ్యను వారం రోజుల్లో అంతే ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను . మావయ్యా ………. i love you i love you i love you ……… అని నా గుండెలపై కొడుతోంది .
ఏమన్నావురా మహీ ………….
17 సంవత్సరాలు – వారం రోజులు ………. సమానం అవ్వలేవు అనుకున్నారేమో ఒక అమ్మాయి తను గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిని దేవుడిని ఆరాధించడానికి ఒక్కరోజు అయినా చాలు . జీవితాంతం రేమ అలానే ఉండిపోతుంది అని మళ్ళీ నా గుండెలపై కొట్టి అమ్మతోపాటు ఇంత ఇంత స్థానాన్ని ఇవ్వలేరా మావయ్యా ………… మీరు దూరం పెట్టిన ప్రతీక్షణం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను i love you మావయ్యా ………….. అని కొట్టినచోట దెబ్బతగిలిందా అని ప్రాణంలా ముద్దులుపెట్టి అటువైపు తిరిగి వెక్కివెక్కి ఏడుస్తోంది .
మహీ మహీ ………….
పో మావయ్యా ………., మీరొక్కరే కాదు అమర ప్రేమికులు అని వెక్కివెక్కి కన్నీళ్లను తుడుచుకుంటోంది .
ఇప్పుడేమిచెయ్యాలి చెల్లెమ్మా లేదు బుజ్జిఅక్కయ్య కూడా లేదు …………అనేంతలో ,
మెట్ల చాటు నుండి అంతా గమనిస్తున్నట్లు బుజ్జిదేవతలా ప్రత్యక్షము అయ్యారు బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ ………..
మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మా – బుజ్జిఅక్కయ్యా ………. ఇప్పుడేమిచెయ్యాలి , నాకైతే నా ప్రేమను మొత్తం అక్కయ్యకే పంచాలి అని ఉంది .
ఇద్దరూ నా చెవిదగ్గరకువచ్చి తప్పులేదు . పాపం ………. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది . ఇప్పుడు నువ్వు లవ్ యు టూ అనితప్ప మరొకటి చెబితే జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది . కాబట్టి ప్రస్తుతానికి లవ్ యు అని చెప్పెయ్యి నాన్నా – తమ్ముడూ ………. తరువాత సంగతి తరువాత చూసుకుందాము . మహినే చెప్పింది కదా మొదట అక్కయ్యతోనే అన్నీ అని సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా ముద్దుపెట్టి ప్రేమిస్తున్నాను అని చెప్పేయ్యండి .
అంతేనంటారా …………..
అంతే ………….
అధికాదు బుజ్జిఅమ్మా బుజ్జిఅక్కయ్యా ………… మహి ముద్దుపెడితే అచ్చు అక్కయ్యే వచ్చి ముద్దుపెట్టినట్లు అనిపించి నన్ను నేను మైమరిచిపోతాను ………..
హ హ హ ………. దానినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు నాన్నా – తమ్ముడూ ……… నీకు తెలియకుండానే మహి ఎప్పుడో……….. మాకు తెలిసి తొలిముద్దు పెట్టినప్పుడే ఇక్కడ నీ హృదయంలో స్థానాన్ని ఆక్రమించేసింది . పాపం చూడు ఎంత బాధపడుతోందో ఇక రంగంలోకి దూకేయ్యి అని ఇద్దరూ గుసగుసలాడి బుగ్గలపై ముద్దులుపెట్టి all the best అంటూ పరుగునవెళ్లి మెట్ల దగ్గర దాచుకున్నారు .
పెదాలపై చిరునవ్వుతో గుండెపై చేతినివేసుకొని అక్కయ్యా ………. నాకు తెలియకుండానే నీ కూతురికి స్థానాన్ని ఇచ్చేసారా ……….. , మీకు ok అయితే నాకు సంతోషమే అని బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్యలకు ఉమ్మా ఉమ్మా ……… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మహి వెనుక లేచి నిలబడ్డాను .
మహీ , మహీ ………….
ఇంకా ఎక్కువ ఏడవటం చూసి బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్యలతోపాటు నవ్వుకుని , మహీ మహీ ………. కన్నీళ్లు కన్నీళ్లు ………. చీరపై పడకుండా చూడు ఆ చీరంటే నాకు మీ కృష్ణ మావయ్యకు కృష్ణ అమ్మకు బుజ్జిఅక్కయ్యకు బుజ్జిఅమ్మకు ప్రాణం ………….
మావయ్యా ……….. అంటూ కోపంతో తిరిగి చిరునవ్వులు చిందిస్తున్న నా గుండెలపై కోపంతో కొడుతోంది .
మహీ ……….. నా ప్రేమను నువ్వు తట్టుకోలేవు .
కొడుతూనే తట్టుకుంటాను …………
నేను విరహంతో అల్లాడిపోతున్నాను . అందుకేనేమో అక్కయ్య ప్రాణమైన నువ్వు ముద్దుపెట్టగానే కరిగిపోయాను . మీ కృష్ణమావయ్య మూడేళ్ళ క్రితమే అన్నీ చూసేసాడు . నేనొకడిని విరహంతో అల్లాడిపోతున్నాను అని పట్టించుకోకుండా చెల్లెమ్మతో శోభనం చేసుకుంటాను అని నన్నే అడిగాడు . తరువాత తెలిసింది మీ బుజ్జిఅమ్మను పుట్టించడానికి అని , వాడు రోజూ శోభనం చేసుకుంటుంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ………… నువ్వు తట్టుకోలేవు …………
తట్టుకుంటాను భరిస్తాను నాకు కావాల్సింది కూడా అలాంటి ప్రేమనే మావయ్యా …….. అని మళ్ళీ వెనక్కు తిరిగింది .
అక్కయ్యా ……… లవ్ యు లవ్ యు soooooo మచ్ అని గుండెలపై చేతినివేసి తలుచుకుని , అయితే రారా మహీ ………. అంటూ నావైపు తిప్పుకుని ఒకచేతిని మహి నడుముచుట్టూ వేసి నాగుండెలపైకి లాక్కుని , మహి కన్నీటి కళ్ళల్లోకే చూస్తూ ఒక్కసారిగా రెండుచేతులతో ఏకమయ్యేలా హత్తుకొని ఒకచేతిని తన కురులలోకి పోనిచ్చి తేనెలూరుతున్న పెదాలను మూసేసి నిమిషం పాటు పెదాలను జుర్రేస్తూనే ఉన్నాను .
కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తూ క్షణాలు గడిచిన కొద్దీ మహి వీపుపై స్పృశిస్తూ నాలోకి లాక్కుంటూ ఘాడత పెంచుతున్నాను . ఆఅహ్హ్హ్……..ఆఅహ్హ్హ్……అంటూ నన్ను తోసేయ్యడానికి ప్రయత్నించి వీలుకాక నా పెదవిపై రక్తం వచ్చేలా కొరికేసి వదిలి,
ఆఅహ్హ్హ్……ఆఅహ్హ్హ్…… నేను వదిలిన శ్వాసను ఘాడంగా పీల్చివదిలి మావయ్యా ……….. ఊపిరి ఆడటం లేదు ………..
భరిస్తాను అన్నావు అంటూ కసితో మళ్లీ పెదాలను మూసేశాను .
ఇకచూసుకో మావయ్యా ………. అన్నట్లు నాకంటే ఎక్కువ ప్రేమ తనది అన్నట్లు ప్రాణంలా నిమిషాలపాటు ముద్దుని ఆస్వాదించి , ఇద్దరమూ ఒకేసారి పెదాలను వదిలి తియ్యదనంతో నవ్వుకుని ఆఅహ్హ్గ్…….ఆఅహ్హ్హ్…….. అంటూ వగరిస్తూ మధురమైన జలదరింపులతో ఒకరు వదిలిన శ్వాసను మరొకరు పీల్చి నవ్వుతుంటే ………….
మాపై పూలవర్షం కూరవడంతో మహి ఆనందాన్ని చూసి అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని చుట్టూ తిప్పాను . చుట్టూ చప్పట్లు వినిపించడంతో చూస్తే బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య చెల్లి లావణ్యవాళ్ళు ……….. మహీ …….. సాధించావు ఆశీర్వదించి పంపినది ఎవరు స్వయానా అమ్మ .
అవునా మహీ ………….
Yes మావయ్యా ………. అని కిందకు దిగి నా గుండెలపై చేరిపోయింది .
నాన్నా తమ్ముడూ ……….విజయోస్తు అని తల్లి వాసంతి – అక్కయ్య ఆశీర్వదించారు అని కింద జరిగినది వివరించారు .
146ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .