Srungara Kathamaalika

Srungara Kathamaalika – 127 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 127 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 127 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

అక్కయ్య కుటుంబాన్ని ఈ 17 సంవత్సరాలు చూసుకున్న వాళ్ళందరినీ చూస్తూ థాంక్స్ అంకుల్స్ తమ్ముళ్లూ అని మురిసిపోతున్నాడు .
ఇంతలో క్లింగ్ మంటూ మెసేజ్ రావడంతో చూస్తే పే చేసిన మొత్తం అమౌంట్ వెనక్కు రావడంతోపాటు , మహేష్ – కృష్ణ ………. నన్ను బోల్తా కొట్టించలేరు ………. గంటలో మొత్తం ఆర్డర్ మీ ముందు ఉంటుంది . మహేష్ – చంద్ర ద్వారా మీ మొత్తం సమాచారం సేకరించి రిసెప్షన్ లో ఇచ్చాను have a nice day ………. హ హ హ  అని మెసేజ్ చదివి నవ్వుకున్నాడు .
రేయ్ మామా రేయ్ మామా ………అంటూ లోపలికివచ్చి ఫ్రెష్ అయ్యి టవల్ తో తుడుచుకుంటూ వచ్చిన నాకు మెసేజ్ చూపించాడు . 
థాంక్స్ రమేష్ గారూ అని నవ్వుకుని , త్వరగా ఫ్రెష్ అవ్వరా అనిచెప్పి డ్రెస్ వేసుకుని బయటకువచ్చి అంకుల్ వాళ్ళు – తమ్ముళ్లు కార్లలో కూర్చొని ఉండటం చూసి సంతోషించాను .

లోపల తన రూంలో బెడ్ పై కూర్చున్న మహి చుట్టూమూడీగా ఉన్న బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు మహి ఫ్రెండ్స్ – బెడ్ చుట్టూ అక్కయ్యా చెల్లీ పెద్దమ్మా వాళ్ళు – బయట హాల్లో ఉన్న ఒక్కొక్కరే మహిని ప్రాణంలా పరామర్శించి త్వరగా నయమవ్వాలని ప్రార్థిస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ………. వెచ్చని నీళ్లు మరియు కొత్త టవల్ తీసుకురా అని బుజ్జిఅక్కయ్య ఆర్డర్ వేసింది .
చెల్లికి ఎందుకో అర్థమయ్యి లవ్ యు …….. అని ఫ్లైయింగ్ వదిలి వంట గదిలోకివెళ్లి నిముషాల్లో తీసుకొచ్చింది . 
బుజ్జిఅక్కయ్య మహిప్రక్కనే ఉంచమనిచెప్పి , ఫ్రెండ్స్ బెడ్ పై ఒరగకుండా చూసుకోండి అని బుజ్జిచేతులతో వెచ్చని నీళ్ళల్లో టవల్ ముంచి పిండి బెడ్ పై లేచి నిలబడి మహి ముఖాన్ని తుడవటం చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయారు , ఇక అక్కయ్య మహి కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగమన్నా ఆగలేదు . 
అక్కయ్యా ………. మాకు కూడా టవల్ అని బుజ్జాయిలు ఉత్సాహంతో లావణ్య లాస్యలను కోరడంతో ,
లవ్ యు ………. అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి టవల్ లు తీసుకొచ్చి ఇచ్చారు . 
 బుజ్జాయిలు లేచి మహిని చుట్టేసి మహి ముఖాన్ని – మెడనూ – పాదాలను – అరచేతులు వదిలి చేతులను భుజాలవరకూ తుడవటం చూసి అందరూ నవ్వుకున్నారు . 
మహి ……….. సంతోషంతో ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….. అందరినీ నవ్వించారు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ అని ముద్దుల వర్షం కురిపించింది . పూర్తయిన మరికొద్దిసేపటికే మహి కట్లను చూసి మళ్లీ బాదలికోవెళ్లిపోయారు .
 
 మహి :  తనకు ఏమీకాలేదు –నొప్పి ఏమాత్రం లేదు అని ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా కొన్ని క్షణాలు నవ్వి వెంటనే మళ్లీ అదే మూడ్ లోకి వెళుతున్నారు . అమ్మా ………. బుజ్జిఅమ్మ బుజ్జాయిలు బూస్ట్ తాగలేదు కదా అందుకే నీరసంలో నవ్వలేకపోతున్నారు . 
అక్కయ్య ………. లేస్తుంటే , చెల్లెమ్మ ఆపి రేయ్ – అన్నయ్యా ……… ఒక 10 లీటర్ల పాలు అని ఇద్దరికీ మెసేజ్ పెట్టింది . 

వెంటనే కిందకు దిగి కారులో కూర్చున్న తమ్ముళ్లదగ్గరికివెళ్లి దగ్గరలో మిల్క్ డైరీ ఎక్కడ ఉందో అడిగి వేగంగా అటువైపు నడిచాను .
మహేష్ సర్ ……… మేంఉన్నాము కదా తీస్తాము అన్నాకూడా నవ్వుకుని అటువైపు పరుగుపెట్టాను . అన్నయ్యలిద్దరూ కూడా నా వెనుకే పరుగుతీశారు . నాలుగు రోడ్ల కూడలిలోని చిన్న మిల్క్ డైరీలో పాలు తీసుకున్నాను . 
సర్ ……..కనీసం పాలైనా పట్టుకుంటాము .
అన్నయ్యలూ ……….. నేను బ్లడ్ ఇచ్చాను 10 లీటర్ల పాలుకూడా మోయలేను అని ఆటపట్టిస్తున్నారు కదూ , స్ట్రాంగ్ బాడీ అని చూయించి నవ్వుకుని మళ్లీ ఇంటికి పరుగుపెడుతూ చేరుకుని ఇప్పుడు వెళ్లి మీ కృష్ణ మేడం కు ఇవ్వండి అని అందించాను . 
నాతోపాటు నవ్వుకుని లోపలికి తీసుకెళ్లి చెల్లెమ్మకు అందించారు . 
లావణ్య వాళ్ళతోపాటు చక చకా పాలు కాచి మొదట పిల్లల కోసం పెద్దపెద్ద గ్లాస్ లలో బూస్ట్ కలిపి బుజ్జాయిలకు అందించారు . 
ఊహూ ………. ముందు మా అక్కయ్యలకు తగ్గించండి అని బుజ్జాయిలందరూ ఒక్కమాటగా చెప్పడంతో , 
సరే సరే ……….. మీ అక్కయ్య అంటే ఎంత ప్రేమో అని మహికి తాగించమని బుజ్జిఅక్కయ్యకు – బుజ్జిజానకిఅమ్మకు – బుజ్జిమహేష్ కు అందించి బుజ్జాయిలందరికీ అందించారు . 
మా పెద్దమహికి బూస్ట్ తాగించే అదృష్టం ఈ బుజ్జిఅమ్మకు వచ్చింది అని మురిసిపోతూ కొద్దికొద్దిగా తాగిస్తోంది .
మహి : మా బుజ్జిఅమ్మ చేతులతో …….. ఆ అదృష్టం నాది లవ్ యు బుజ్జిఅమ్మా ……. అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై నుదుటిపై ముద్దుపెట్టి బుజ్జాయిలతోపాటు నవ్వుకుంది .
బుజ్జిఅక్కయ్య అందరినీ చూసి ఆశ్చర్యపోతుంటే లావణ్య తన మొబైల్లో ఫోటో తీసి బుగ్గలపై నుదుటిపై మహి పెదాలపై అంటుకున్న బూస్ట్ పెదాల గుర్తులు మా బుజ్జక్కయ్యపై అని చూపించి నవ్వుతూనే ఉంది .
బుజ్జిఅక్కయ్య చూసి తియ్యదనంతో నవ్వుతుంటే ఒక్క క్షణం ఒక్క క్షణం అని మహి – బుజ్జాయిలతోపాటు బోలెడన్ని ఫోటోలు తీసుకుని , ఇప్పుడు తుడుచుకో బుజ్జిఅమ్మా …….. అని టవల్ అందించారు .
నో నో నో ……… మా మహి తియ్యని గుర్తులు చేరిగిపోయేంతవరకూ అలాగే ఉంచుకుంటాను లవ్ యు మహీ …….. అని బుగ్గలపై ముద్దుకుపెట్టి తాగిస్తోంది బుజ్జిఅక్కయ్య .

మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతోబుజ్జిఅమ్మా ……….. మీరూ తాగండి ………
లవ్ యు మహి అని అదే గ్లాస్ తో తాగబోతుంటే , 
బుజ్జిఅమ్మా ……… 
నేనంటే ప్రాణమైన మా మహి తాగినది నాకు అమృతంతో సమానం అని గట గటా తాగి మ్మ్మ్మ్మ్………. tasty ………. మహి నేను తాగాను కదా నీకు వేరే గ్లాస్ అనేంతలో వొంగి గ్లాస్ నోటిలోకి తీసుకుని పెదాలు మొత్తం అంటుకునేలా తాగి , మా బుజ్జిఅమ్మ తాగిన తరువాత అది అమృతమే అవును అమృతం లానే ఉంది అని పెదాలపై అంటుకున్నది కూడా నాలుకతో జుర్రేసుకుంటోంది .
అయితే ఆ అమృతం మాకు కొంచెం అని లావణ్యవాళ్ళు చుట్టుముడుతోంటే , 
మహి – బుజ్జిఅమ్మ నవ్వుకుని వాళ్లకు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా పోటీపడి తాగేశారు . 
లావణ్య : ఒసేయ్ ………. చాలు లేవే , గ్లాస్ కూడా తినేస్తారా ఏంటి అని లాక్కుని ఒక్క చుక్క కూడా మిగలలేదు అని గ్లాస్ తిరగేసి బుంగమూతి పెట్టుకోవడం చూసి , మహి – బుజ్జిఅమ్మ నవ్వుకుని లవ్ యు లావణ్య లాస్య అంటూ చెరొక బుగ్గపై ముద్దుపెట్టడంతో , 
లవ్ యు అని నవ్వుకుని ఇద్దరికీ ప్రాణమైన ముద్దులుపెట్టి , కృష్ణ అమ్మా కృష్ణ అమ్మా ……….. అంటూ వంట గదిలోకివెళ్లి ఫోటోలు చూయించి సంతోషించి వాటిని వెంటనే మాకు ఫార్వార్డ్ చేసి టీ – కాఫీ లోపల బయట అందరితోపాటు మాకూ అందించారు .

అంటీవాళ్ళు టీ కాఫీ లు తాగేసి వాసంతి – కృష్ణ ………. టిఫిన్ సంగతే మరిచిపోయాము . వెళ్లి నిమిషాల్లో చేసుకుని తీసుకొస్తాము మీరు మహిని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని బయటకు వెళుతుంటే ,
చెల్లి : అక్కయ్యలూ ……… మిమ్మల్ని కూడా కష్టపడనివ్వము ఉదయం నుండీ మహికోసం ఇక్కడే ఉన్నారు కదా ఆగండి ఆగండి తృప్తిగా టిఫిన్ చేసి వెళ్ళాలి అందరూ సోఫాలలో కూర్చోండి అని చెప్పింది .
చెల్లీ ……… కృష్ణా ఇక్కడే చేద్దాము అంటావా అయితే రెడీ తలా ఒక పనిచేస్తే చక చకా అయిపోతుంది .
 చెల్లి : మేముండగా మిమ్మల్ని కష్టపడనిస్తామా ……….. 
లావణ్య : అవును అమ్మలూ ……… మేము ఉన్నాముకదా ……..
చెల్లి : లావణ్య ………. నేను కాదు – మీరు కాదు – మా అక్కయ్యలు కాదు ………

మేడం ఫుడ్ డెలివరీ అని పెద్ద పెద్ద హాట్ బాక్స్ లు ఇద్దరిద్దరూ ఐదింటిని లోపల ఉంచి వెళ్లిపోయారు . 
 చెల్లి : లావణ్యా ………. here it is అని ఒక హాట్ బాక్స్ తెరిచి చూపించింది . 
లోపల నిండుగా ఫుడ్ పార్సిల్స్ చూసి ఆశ్చర్యపోయి లావణ్య – లాస్య ……… అందుకొని గోల్డ్ దోస ………గోల్డ్ దోసనా అని ఒక పార్సిల్ ఓపెన్ చేసి దోస నుండి వస్తున్న కమ్మటి బెటర్ సువాసనకు మైమరచి కృష్ణ అమ్మా …….. దోసపై గోల్డ్ wow ……….. తినకుండా ఉండలేకపోతున్నాను అని ఇద్దరూ విరుచుకుని పళ్ళెం తోపాటు తిని , ఆఅహ్హ్హ్……… అమృతం అంటూ సోఫాలో కూలబడిపోయి పోటాపోటీగా క్షణాల్లో పెద్ద దోసను మాయం చేసేయ్యడం చూసి చెల్లీ చెల్లితోపాటు అంటీ వాళ్లంతా నవ్వుకుని నెమ్మదే చాలానే ఉన్నాయికదా అనిచెప్పారు . 
చెల్లి : అక్కయ్యలూ ………. దోస టేస్ట్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు – నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి పూరి – నెక్స్ట్ హాట్ బాక్స్ లో ఇడ్లీ – నెక్స్ట్ వడ – చివరి హాట్ బాక్స్ లో పిల్లలకోసం స్పెషల్ మ్యాగీ …………. 

అమ్మా ………. ఎక్కడివీ ఘుమఘుమలు అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు బుజ్జాయిలు వాసనను పీలుస్తూ బయటకువచ్చారు . 
లావణ్య : వేళ్ళను జుర్రేస్తూనే బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ………. ఇందులో గోల్డ్ దోస మ్మ్మ్………. సూపర్ – ఇందులో ఇడ్లీ వడ పూరీ …….. చివరగా ఇందులో మ్యాగీ ……
బుజ్జాయిలు : అయితే మాకు మ్యాగీ అని గట్టిగా కేకలువేసి చెప్పారు . అంతకంటే ముందు అందరికీ మేమే స్వయంగా ఎవరికి ఏది ఇష్టమో కనుక్కునివస్తాము అని బుజ్జాయిలు మొదట అక్కయ్య మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ………. దగ్గర నుండి మొదలెట్టి హాల్లో అంటీలకు బయట మా అందరినీ ఆడిగి తెలుసుకుని , 
అక్కయ్య మొదట అమ్మావాళ్లకు అని బుజ్జిఅక్కయ్య చెవిలో చెప్పడం వలన అమ్మలకు – ఇంటర్ స్టూడెంట్స్ కు – అంకుల్ వాళ్లకు – తమ్ముళ్లతోపాటు మాకు అన్నయ్యలకు వదినలకు పిల్లలకు అందించి బుజ్జాయిలందరూ అక్కయ్యకు ముద్దులుపెట్టి , అమ్మా , బుజ్జిఅమ్మా బుజ్జిమహేష్ పెద్దమ్మకు …….. గోల్డ్ దోస బాగుందని లావణ్య అక్కయ్య చెప్పింది అని అందించారు , చివరన బుజ్జాయిలు రెండు రెండు మ్యాగీ పార్సిల్స్ తీసుకుని మహి ముందు కూర్చున్నారు . 
బుజ్జిఅక్కయ్య కీర్తి స్నిగ్ధ ………. ఒక్కొక్క హాట్ బాక్స్ నుండి ఒక్కొక్క పార్సిల్ తీసుకుని మా మహికోసం అల్ అని తన ముందు ఓపెన్ చేశారు . 

మహి : బుజ్జిఅమ్మా …….. చూస్తుంటేనే నోరూరిపోతోంది ఆ ……..అని నోటిని తెరిచింది . 
బుజ్జాయిలు ఒక్కొక్కరూ ఒక్కొక్క టిఫిన్ తమ బుజ్జిచేతులతో తినిపించి , మహి కోరిక మేరకు బుజ్జాయిలు కూడా తిన్నారు . 
లావణ్యవాళ్ళు :  హాట్ బాక్స్ లలో మిగిలిన గోల్డ్ దోసలను చూసి అమ్మలూ ……… మీకు దోసెలు ఇష్టం లేదుకదా అని అనుమానంతో అడిగి ఒక్కటీ వదలకుండా మిగిలినవన్నింటినీ తీసుకుని మహి రూంలోకివచ్చి , అమ్మా – ఒసేయ్ మహీ …….. మమ్మల్ని కాసేపు ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకండి అని కుమ్మేస్తుండటం చూసి బుజ్జాయిలతోపాటు లోపల ఉన్నవాళ్లు నవ్వుకున్నారు .
చెల్లి : అక్కయ్యలూ ………. మోహమాటపడకుండా వీటన్నింటినీ ఖాళీ చేసేయ్యాలి అని అంటీతోపాటు వాళ్ళ కడుపు నిండినా జస్ట్ టేస్ట్ చెయ్యండి అని లోపల బయట అందరికీ అందించి అందరూ తిన్న తరువాత మిగిలినవి చెల్లి – అంటీ తిన్నారు .

చెల్లీ కృష్ణ ……… ఇలాంటి tasty గోల్డ్ దోసను ఫస్ట్ టైం నీవలన రుచి చూసాము లవ్ యు బ్రష్ చేయలేదు అన్న విషయం కూడా మరిచిపోయి తృప్తిగా తిన్నాము అని సిగ్గుపడి , ఏ హోటల్ నుండి అని అడిగారు . 
చెల్లి : అదిగో హాట్ బాక్స్ లపై ఉంది చూడండి అక్కయ్యలూ – బయట డెలివరీ వ్యాన్ పై కూడా ఉంది .
అందరూ లేచిచూసి INDU HOTELS ………. ఇందు గారూ ………. మీరెవరో మాకు తెలియదు కానీ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . 
చెల్లి : అక్కయ్యలూ ………. ఎవరికీ చెప్పకండి , మాకు బాగా తెలుసు అమ్మ అని కూడా పిలిచాము చాలా చాలా మంచివారు . 
అందుకే టిఫిన్స్ అంతలా ఉన్నాయి .
చెల్లి : టిఫిన్స్ కే ఇలా అంటే ఇక లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ హోటల్లో చేస్తే ఏమంటారో అంత సూపర్ ………., మీరు రెడీ అంటే అందరమూ కలిసి వెళదాము మనకు స్పెషల్ డైనింగ్ టేబుల్ ఉంటుంది . అయినా మీరు మోహమాటపడతారులే …….. మహి కొలుకోగానే వెళదాము అని చెప్పింది .
లవ్ యు చెల్లీ ………. అని ప్రేమతో కౌగిలించుకొన్నారు . 
లవ్ యు అక్కయ్యలూ ……….. మా అక్కయ్యను ప్రేమతో చూసుకున్నారు మీకోసం ఏమైనా చేస్తాము అని మనసులో అనుకుంది చెల్లి .

చెల్లీ ………. ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి అందరమూ ధం బిరియానీ చేసుకునివస్తాము మీరు పొయ్యి వెలిగిస్తే మామీద ఒట్టు అని మహి దగ్గరకువెళ్లి , మహితల్లీ ……. హాయిగా రెస్ట్ తీసుకో ఒసేయ్ లావణ్య లాస్య కారుణ్య ఇంద్రజ జాగ్రత్తగా చూసుకోండి. కీర్తి స్నిగ్ధ వర్షి ……… రండి బ్రష్ చేసి స్నానం చేసి మళ్లీ వద్దురుగానీ ………
అమ్మా అమ్మా ………. టిఫిన్ తినేసాము కదా ఈరోజంతా మహి అక్కయ్యతోనే ఉంటాము – స్కూల్ కు వెల్లమంటే వెళ్ళము – కావాలంటే రేపు స్కూల్ కు వెళ్లి ఈరోజు క్లాస్సెస్ కూడా కంప్లీట్ చేస్తాము . అయినా మా అమ్మ స్కూల్ సిలబస్ కంటే ముందే ఉంది మీరు వెళ్ళండి అని తోసారు . 
అమ్మలూ ……….. నా ఫ్రెండ్స్ బ్రష్ డ్రెస్సెస్ పంపించండి అందరమూ మా అక్కయ్యతో స్నానం చేసి రెడీ అవుతాము అని బుజ్జిఅక్కయ్య కోరడంతో ………..
లవ్ యు బుజ్జివాసంతి ……….. నువ్వు చెప్పినట్లే చేస్తాము అని బయటకువెళ్లారు .
లవ్ యు బుజ్జిఅమ్మా ……….. యాహూ …….. అందరమూ ఓకేదగ్గర అదికూడా అమ్మతో అని బుజ్జిఅక్కయ్యను సంతోషంతో హత్తుకొని ముద్దులలో ముంచేశారు .

 మహి : సంతోషంతో అమ్మా ……….. ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్ళండి .
లవ్ యు తల్లీ ……….. అని బుజ్జాయిల ఇంటి నుండి వచ్చిన బ్రష్ డ్రెస్ లను వారివారికి అందించి , బుజ్జిఅక్కయ్య – కీర్తి …….. బుజ్జి చేతులను అందుకొని అందరినీ తన రూంలోకి పిలుచుకొనివెళ్లి చేతులతో కళ్ళుమూసుకుంది .
బుజ్జాయిలు : అక్కయ్యా – అమ్మా ………… అవసరం లేదు అని అక్కయ్య చేతులను తీసేసి బుజ్జి డ్రెస్ లను విప్పేసి బుజ్జిబుజ్జినవ్వులతో సిగ్గుపడుతూ బ్రష్ లు ముందుకు చాపారు .
లవ్ యు my క్యూట్ ఏంజెల్స్ అని తియ్యదనంతో నవ్వుకుని ఏ పేస్ట్ కావాలి వైట్ , సాల్ట్ , రెడ్ , జెల్ , క్రిస్టల్ జెల్ ………… మీకోసమేనేమో పెద్దమ్మ అన్నిరకాల పేస్ట్ లు తెప్పించారు . 
అమ్మా నాకు జెల్ – అమ్మా నాకు సాల్ట్ – అమ్మా నాకు వైట్ – అమ్మా నాకు క్రిస్టల్ జెల్ …………… అని బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ బ్రష్ లపై అక్కయ్య ద్వారా పేస్ట్ పట్టించుకున్నారు . 
ఎవరికీ రెడ్ అవసరం లేదా ………..
అయ్యో ……… అమ్మా కారం కారం అని బదులివ్వడంతో
 అక్కయ్య నవ్వుకుని బుజ్జిచెల్లీ ……….. ఇదిగో నీ బ్రష్ నాకూ నీకు కూడా ఇష్టమైన జెల్ అంటూ అంటించి అందించి బుజ్జాయిలతోపాటు అక్కయ్య కూడా బ్రష్ చేసింది .

మహి : ఒసేయ్ మీరూ ………. 
లావణ్య వాళ్ళు : మేముకూడా ఇక్కడే ఇలాంటి అవసరాలకోసమే కదా మా బట్టలు ఇక్కడ ఉంచినది .
మహి : సమయం అయ్యింది తొందరగా రెడీ అయ్యి ……….
లావణ్య : ఆ ………. తొందరగా రెడీ అయ్యి ………. చెప్పవే చెప్పు అని మహివైపు కోపంతో వెళ్ళింది .
మహి : అదే అదే తొందరగా రెడీ అయ్యివస్తే మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు .
లావణ్య : బ్రతికిపోయావే ………. రెడీ అయ్యి కాలేజ్ కు వెళ్ళండి అని చెప్పి ఉంటే మేమే పీకపిసికేసేవాళ్ళము అని నవ్వుకుని అందరూ బ్రష్ చేసి ఒక్కొక్కరే ఫ్రెష్ అయ్యి వచ్చి మహి చుట్టూ కూర్చుని ముద్దుని గుర్తుచేస్తూ ఆటపట్టిస్తున్నారు .

అక్కయ్య బాత్రూంలో షవర్ కింద తడిచివచ్చిన ఒక్కొక్క బుజ్జాయికి వొళ్ళంతా సబ్బు రుద్ది పంపించగా షవర్ కింద శుభ్రం చేసుకుని కొత్త టవల్ లతో తుడుచుకుని రూంలోకివచ్చి వాళ్ళ వాళ్ళ డ్రెస్ లను వేసుకుని అక్కయ్య స్నానం చేసి వచ్చేన్తవరకూ అక్కడే కూర్చున్నారు .
అక్కయ్య స్నానం చేసి లోపలే చీరకట్టుకుని బయటకువచ్చి పిల్లలను అప్పటికే రెడీ అయ్యి వచ్చిన చెల్లి పెద్దమ్మ అంటీ సహాయంతో క్యూట్ గా రెడీ చేశారు . 
 మహీ అక్కయ్యా ……..మేము రెడీ అని మహి రూంలోకి పరుగుతీశారు . 
 మహి : Wow బ్యూటిఫుల్ క్యూట్ అంటూ అందరి నుండి ముద్దులు స్వీకరించి ముద్దులిచ్చి తనచుట్టూ కూర్చోబెట్టుకుని చివరగా బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇదంతా మా బుజ్జిఅమ్మ వల్లనే లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ మురిసిపొయి , లావణ్య డార్లింగ్ మా బుజ్జిఅమ్మ – బుజ్జిచెల్లెళ్లతో ఫోటో సెషన్ అని చిరునవ్వులు చిందిస్తూ బోలెడన్ని ఫోటోలు అక్కయ్యతో – చెల్లితో – పెద్దమ్మతో …… అందరితో తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు . 
 అక్కయ్య : కృష్ణ చెల్లీ ……… నీ బంగారుతల్లి వచ్చినప్పటినుండీ మా ప్రపంచమే అద్భుతంగా మారిపోయింది . ప్రతిరోజూ సంబరాలే ……….. లవ్ యు చెల్లీ ……..
చెల్లి : అక్కయ్యా ……… ష్ ష్ ………. మీ బుజ్జిచెల్లి మీమాటలను విన్నదంటే నాపై అగ్నిగోళాలను వదులుతుంది . భస్మం అయినా అయిపోతాను . నా బంగారుతల్లి కాదు , మీ బుజ్జిచెల్లి – మీ బంగారుతల్లి – మీ ప్రాణం ………… నాకూ మీ బుజ్జిచెల్లికి ఎటువంటి సంబంధం లేదు . మిమ్మల్ని జీవితాంతం కనులారా తిలకిస్తూ పరవశించిపోతాను . నాకు ఆ అదృష్టం తప్ప ఇక ఏ కోరికా లేదు అని అక్కయ్య గుండెలపై వాలింది .
అక్కయ్య : చెల్లీ ……….. అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుని , ఇంతటి అదృష్టం ప్రపంచంలో ఎవ్వరూ పొంది ఉండరు . నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టింది .
లవ్ యు అక్కయ్యా ………. అని అంతులేని ఆనందంతో మురిసిపోతుంటే ……..

అక్కయ్యా – అమ్మా ………… అంటూ బుజ్జిఅక్కయ్య అందరూ చప్పట్లు కొడుతూ పిలిచారు . 
ఇద్దరూ చూస్తే లావణ్య వాళ్ళు ఆ సంతోషపు ఉద్వేగమైన దృశ్యాలను తమ మొబైళ్ళల్లో రికార్డ్ చేస్తుండటం చూసి సిగ్గుపడటంతో , 
బుజ్జిఅక్కయ్య మహి బుగ్గపై ముద్దుపెట్టి లేచివెళ్లి బెడ్ పై చివరన నిలబడి అక్కయ్యకు – చెల్లికి ప్రాణమైన ముద్దులుపెట్టింది .
లవ్ యు బుజ్జిచెల్లీ – బుజ్జిఅక్కయ్యా ………. అని ఇద్దరూ ఒక్కొక్కచేతితో ఎత్తుకుని చెరొకబుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టడంతో యాహూ …….. అని టాప్ లేచిపోయేలా సంతోషంతో కేకలువేశారు .

9;30 కి మహి లావణ్య …….. ఫ్రెండ్స్ జాహ్నవి చారు తన ఫ్రెండ్స్ తోపాటు కాలేజ్ బస్ దిగి కాలేజ్ బెల్ కొట్టడానికి ఇంకా అర గంట సమయం ఉందని తమ సిట్టింగ్ ప్లేస్ గ్రౌండ్ స్టోన్ బెంచ్ దగ్గరకు చేరుకుని షాక్ లో ఉండిపోయారు .
Hi ఫ్రెండ్స్ రండి అని పద్మ లాక్కునివెల్లిమరీ తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది . 
పద్మా ………. నువ్వేనా నమ్మలేకపోతున్నాము , ఎప్పుడూ కాలేజ్ బెల్ కొట్టాక వచ్చేదానివి ……….
అంతా మహి వల్లనే , కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకున్నాను . కాలేజ్ లైఫ్ అంటేనే ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం . మిమ్మల్నీ – ముఖ్యన్గా మహీ లావణ్యవాళ్ళనూ …….. నిన్న అర్జెంట్ పని అని వెళ్లిపోయారు కదా ఈరోజు కాస్త తొందరగా కలుద్దాము అని 9 గంటలకే వచ్చేసాను అని లేచి లేచి దారివైపు చూస్తూనే ఉంది .
Wow ………. పద్మా చాలా సంతోషం వేస్తోంది . మహీవాళ్ల కార్ వస్తోందా అని అందరూ లేచి చూసి నిరాశతో కూర్చున్నారు . 
 జాహ్నవి :  పద్మా ……… కాల్ చేస్తే తెలిసిపోతుంది ఎక్కడవరకూ వచ్చారో ఎందుకంటే మహి రోజూ 9:30 లోపు వచ్చేస్తుంది .
పద్మ : కాల్ చెయ్యాలని ఉన్నా ……… జాహ్నవి వద్దు వద్దు మనకోసం ………. మహిని ఇబ్బందిపెట్టడం ………
చారు : ఒసేయ్ జాహ్నవి నువ్వు చెయ్యి , పద్మ మనసులో కూడా అదే ఉంది .
పద్మ : అవును ఫ్రెండ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు కొద్దిసేపు అందరూ కలిసిమాట్లాడాలని అనిపిస్తోంది .
జాహ్నవి : పద్మా ………. ఒక్కరోజులో ఇంతమార్పా ? , మేము నమ్మలేకపోతున్నాము ……….. ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాము , వద్దు వద్దు నువ్వు కాల్ చేస్తే మహి మరింత సంతోషిస్తుంది అనిచెప్పారు .
పద్మ : పెదాలపై చిరునవ్వుతో మొబైల్ తీసి కాల్ చేసింది . 

 ఇక్కడ మహి – లావణ్యవాళ్ళు బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు . బెడ్ ప్రక్కనే టేబుల్ పై ఉన్న మహి మొబైల్ మ్రోగింది . 
లావణ్య చూసి ఒసేయ్ మహీ …….. నీ కొత్త ఫ్రెండ్ పద్మ ……….
మహి : లావణ్య నాకుమాత్రమే కాదు మీకు కూడా ఫ్రెండే కదే …………
లావణ్య : అంతేలేదు , దానికంటే కాస్త హై లో ఉండేసరికి మేడం గారి కొవ్వు కరిగి కిందకు దిగివచ్చింది . అయినా ఇప్పుడెందుకు కాల్ చేసింది నీకిలా జరిగిందని తెలుసుకుని మరింత బాధపెట్టడానికా ……….
మహి : నాకు అలా అనిపించడం లేదు లావణ్య డార్లింగ్ . తను పూర్తిగా మారిపోయినట్లు నిన్ననే తన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది . నాకు తెలిసి మనం కాలేజ్ కు రాలేదని కాల్ చేసి ఉంటుంది . మనమే తనకు ఉన్న ఏకైక ఫ్రెండ్స్ .
లావణ్య : చూద్దాము ఎందుకో అని కట్ అవ్వడానికి చివరి రింగ్ ముందు లిఫ్ట్ చేసి స్పీకర్ on చేసింది .

మహీ , లావణ్య , లాస్య , ఇంద్రజ , కారుణ్య ………. అని ఇష్టంతో పిలిచి నేను పద్మ , ఎక్కడ ఉన్నారు కాలేజ్ దగ్గరలోనే ఉన్నారా అని అడిగింది . 
 ఒక్కరోజులోనే మహి లావణ్య అంటే ఎంత ఇష్టం ………..అంటూ జాహ్నవి పద్మ చేతిలోని మొబైల్ లాక్కుని , మహీ ……… పద్మ పూర్తిగా మారిపోయింది నమ్మలేనంత. ఎంత అంటే మనకోసం ముఖ్యంగా మీకోసం 9 గంటలకే కాలేజ్ కు వచ్చి మన స్పాట్ లో వేచి చూస్తోంది .
మహి : లావణ్య డార్లింగ్ చెప్పానా ……….. అని గుసగుసలాడి , సంతోషంతో hi పద్మ ………
పద్మ మొబైల్ లాక్కుని hi hi …….. మహీ లావణ్య ……….ఎక్కడ ఉన్నారు మిమ్మల్ని వెంటనే చూడాలని ఉంది కాసేపు కాదు కాదు ఈరోజంతా మాట్లాడాలని ఉంది అని పట్టరాని ఉత్సాహంతో మాట్లాడుతోంది .
మహి : మాకు కూడా నిన్న వదిలేసి వచ్చినప్పటి నుండీ అలానే ఉంది ఫ్రెండ్ ………
పద్మ : ఫ్రెండ్ ………. చాలు ఇది చాలు మహీ ……….. అవును మీ ఫ్రెండ్ గానే ఉంటాను . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . చెప్పండి చెప్పండి ఎక్కడ ఉన్నారు లావణ్యా ……… నువ్వైనా తొందరగా చెప్పు .
లావణ్య : sorry పద్మా ………. కాల్ రాగానే నిన్ను అపార్థం చేసుకున్నాను . మనం ఇక నుండీ ఫ్రెండ్స్ …………
పద్మ : ఫ్రెండ్స్ మధ్యన అన్నీ ఉండాలి ……… అపార్థాల తరువాత జనించే ఫ్రెండ్షిప్ లో కలిగే సంతోషమే వేరు . నిన్న నాకు ఇప్పుడు నీకు అనిపించింది . అవన్నీ తరువాత మీరు ఇక్కడ ఉన్నారు వచ్చేస్తున్నారా ……… ఇదిగో కాలేజ్ గేట్ దగ్గరకు వస్తున్నాను , మీ కార్ లోనే లోపలికి వస్తాను .
లావణ్య : ఫ్రెండ్ ………. ఈరోజు కూడా కాలేజ్ కు రావడం లేదు . మాకు తెలిసి నాలుగైదు రోజులు కాలేజ్ కు రావడం కుదరదు . మహికి ……….గాయం……..
మహి : ష్ ష్ ష్ ……….. 
లావణ్య : లేదు లేదు కొద్దిగా ముఖ్యమైన పని పడింది పద్మా ……… ఏమిచెప్పాలి ఏమిచెప్పాలి …….. ఆ ఆ …….. ఇంటికి బంధువులు వచ్చారు .
పద్మ : లావణ్య ………. ఎందుకు తడబడుతున్నావు . మహికి గాయం అన్నావుకాదూ ………
మహి : ఫ్రెండ్ నాకేమీ కాలేదు , సంతోషంగా మాట్లాడుతున్నాను చూడు . వారంలో కలుద్దాము కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాము . బంధువులు రావడం వలన రావడం కుదరదు అంతే ………..
జాహ్నవి : పద్మా ………. నీకళ్ళల్లో ఎందుకే కన్నీళ్లు ……..
పద్మ : నాకళ్ళల్లోనా లేదే అని చేతులతో తడిమి చూసుకుని – ఫ్రెండ్స్ మీ కళ్ళల్లో కూడా ………..
అవునా అంటూ అందరూ చూసుకుని మహికి గాయం అనగానే వాటంత అవే కారిపోతున్నట్లున్నాయి . 
పద్మ : లావణ్య ……… నిజం చెప్పు మహికి ఏమీ కాలేదు కదూ ……… బంధువులు వస్తే వారం రోజులు ఎవరైనా కాలేజ్ కు లీవ్ పెడతారా ………. ఇప్పుడే పుట్టిన మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి చెప్పండి అని బాధతో అడిగింది.
లావణ్య : తడబడుతూ లే…..దే లేదు లేదు మాట్లాడుతోంది కదా ఒసేయ్ మహీ మాట్లాడు . 
మహి : ఫ్రెండ్ ………..
పద్మ : మహీ ………. మీకు అపద్దo చెప్పడం కూడా తెలియదు అని నాకు తెలుసు ………
మహి : పద్మా ………. నిన్న చిన్న గాయం అయ్యింది , మానిపోయింది .
పద్మ : మరి వారం రోజులు రెస్ట్ ఎందుకు .
మహి : అదీ అదీ …………
పద్మ : చెప్పానుకదా ………. మీకు అపద్దo చెప్పడం కూడా రాదని అంటూ కట్ చేసింది .
మహి , లావణ్య : పద్మ పద్మ …………..కట్ అయ్యిందే , మళ్లీ చేసినా కట్ చేస్తోంది .
లాస్య : అంతా దీనివల్లనే పాపం అక్కడ అందరూ బాధపడుతున్నారు . మహికి గాయం ………… దీనికి కాలేజ్ ఎగ్గొట్టాలని ఉందేమో అందుకే అలా చెప్పింది అని లావణ్య బుగ్గలను గిల్లేసారు .
లావణ్య : లవ్ యు వే ………. వాళ్ళను కూడా బాధపెట్టాలని కాదు . సడెన్ గా నోటి నుండి వచ్చేసింది అని బుజ్జిఅమ్మ ఒడిలో తలవాల్చింది .
మహితప్ప అందరూ లావణ్యను తియ్యని కోపంతో రఫ్ఫాడిస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య ……. మహివైపు చూసి బుజ్జాయిలతోపాటు నవ్వుకుని లావణ్య బుగ్గలపై ముద్దులుపెడుతూ ఓదార్చింది . అక్కయ్యా – చెల్లి – పెద్దమ్మ …….. వాళ్ళ మధ్యన ఉండే ఫ్రెండ్షిప్ చూస్తూ ఆనందించారు .
 లావణ్య : లవ్ యు బుజ్జిఅమ్మా ……….నేను కావాలని చెయ్యలేదు అని బుజ్జిఅమ్మవైపు తిరిగి చెవులు మూసుకుంది .

అక్కడ కాలేజ్ లో ఫ్రెండ్స్ చిన్న గాయం అయితే వారం రోజుల లీవ్ ఎవ్వరూ తీసుకోరు . నేను వెంటనే మహిని చూడాలి వెళుతున్నాను వచ్చేవాళ్ళు రావచ్చు అని కారుని అన్లాక్ చెయ్యడం ఆలస్యం ………. బ్యాగ్ మరియు లంచ్ బాక్స్ లతో డోర్స్ తీసుకుని డ్రైవర్ సీట్ వదిలి ఎనిమిదిమంది ఒకరిపై మరొకరు కూర్చున్నారు . పద్మ నవ్వుకుని మహికి ఏమైందో అని తలుచుకుని ఆ నవ్వు కూడా మాయమై ఎక్కి మహి ఇంటికి పోనిచ్చింది .

మహి : 20 నిమిషాలపాటు ముగ్గురూ లావణ్యను తోస్తూ గిల్లుతూ కొడుతూ ఉండటం చూసి , లాస్య , ఇంద్రజ , కారుణ్య ………. చాలు చాలే ……..అది లేచి కొట్టిందంటే మీముగ్గురూ ఇక అంతే , చూసారా ఎలా స్ట్రాంగ్ గా ఉందొ ……..
లాస్య : ఒసేయ్ మహీ ……… అది బాధపడుతోంది అనుకుంటున్నావేమో , చూడు ఎలా నవ్వుతోందో………
మహి : బుజ్జిఅమ్మా ……….
బుజ్జిఅక్కయ్య : లావణ్యతోపాటు లోలోపలే నవ్వుతూ అవును లేదు అని తలను అన్నివైపులకూ ఊపడంతో అందరూ నవ్వగానే , బుజ్జిఅక్కయ్య గట్టిగా నవ్వేసింది .
మహి : ఒసేయ్ లావణ్య ……… అంటూ తియ్యనికోపంతో చేతికి కట్లు ఉన్నాయని మరిచిపోయి భుజం పై కొట్టి స్స్స్……… అమ్మా …….. అంటూ వెనక్కు తీసుకుని విలవిలలాడిపోతోంది మహి .

అదేసమయానికి పద్మ ………స్టాప్ స్టాప్ స్టాప్ ………. అదిగో కాంపౌండ్ లోపల అటువైపు ఉన్న ఇల్లే అని అందరూ దిగి మెయిన్ గేట్ తెరుచుకుని డోర్ దగ్గరకువచ్చి మహీ ……… అని పిలవబోయి , 
చారూ ………. మహి ఇల్లు ఇదేనా , స్వర్గంలా మారిపోయింది కదే అని జాహ్నవితోపాటు అందరూ మైమరచి కాలింగ్ బెల్ కొట్టకుండానే లోపలికివచ్చి హాల్ మొత్తం చూసి బ్యూటిఫుల్  ………….
స్స్స్……… అమ్మా …….. నొప్పి నొప్పి అని మహి కేకలు వినిపించడంతో …….. మహీ మహీ ………. అంటూ అందరూ బాధపడుతూ లోపలికి వెళ్ళి మహి అరచేతుల మొత్తం కట్లు నొప్పికి తన కళ్ళల్లో కన్నీళ్ళతోపాటు లోపల ఉన్నవాళ్ళంతా అంతని నొప్పిని ఆస్వాధిస్తున్నట్లు కన్నీళ్ళతో మహి మహి అక్కయ్యా  ………. ఏమైంది తల్లీ అని ప్రాణంలా చూసుకుంటున్నారు . 
నేనూ కృష్ణగాడు వదినలు పరుగున లోపలికివచ్చి మహి ఫ్రెండ్స్ వెనుకే నిలబడ్డాము .

అందరినీ మరియు రాత్రి రక్తంతో ఎరుపురంగులోకి మారిపోయిన దిండు మరియు దుప్పటి డోర్ ప్రక్కనే ఉండటం మహి ఫ్రెండ్స్ చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో అంతటి పైన ను ఫీల్ అవుతున్నట్లు మహికి ఏమీ కాకూడదు అని బ్యాగులను – లంచ్ బాక్స్ లను కిందకు వదిలి రెండు చేతులనూ జోడించి ప్రార్థిస్తున్నారు .

ముద్దులుపెడితే నొప్పి తగ్గిపోతుంది బుజ్జిఅమ్మా ……… అన్న మహి మాటలు గుర్తుకువచ్చి , బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో కట్లకు తాకీ తాకనట్లు ముద్దులుపెడుతోంది .
చుట్టూ అందరూ తనంటే ఎంత ప్రాణమో తమ తమ కన్నీళ్ళతో చూపిస్తుండటంతో నొప్పిని సైతం పట్టించుకోకుండా భుజాలతో కన్నీళ్లను తుడుచుకుని , 
బజ్జుఅమ్మలూ , అమ్మా , లావణ్య , కృష్ణ అమ్మా , పెద్దమ్మా ………. బుజ్జిఅమ్మ ముద్దులుపెట్టింది కదా నో……ప్పి నొప్పి పో……యింది స్స్స్ …… అంటూ నోటిలోనే బలవంతంగా ఆపేసుకుని బుజ్జిఅమ్మ ఒడిలో వాలింది .

మహీ , మహీ , మహీ ………. అమ్మా – బుజ్జిఅమ్మా ……… మీరు ఏడిస్తే బుజ్జాయిలంతా ఏడుస్తారు . ఒసేయ్ లావణ్య లాస్య ………. కళ్ళుమూసుకుని నొప్పిని కంట్రోల్ చేసుకుంటూ కన్నీళ్లను మళ్లీ తుడిచేసుకుని కూర్చొండి కూర్చోండి అనిచెప్పింది .
అందరూ మహిప్రక్కనే బెడ్ పై కూర్చోగానే ఫ్రెండ్స్ కనిపించారు .
పద్మ , జాహ్నవి ……….. ఎప్పుడొచ్చారు అని కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుని రండి రండి మీరు వచ్చినందుకు చాలా ఆనందం వేస్తోంది . వాళ్ళ కన్నీళ్లను చూసి మొత్తం చూశారని అర్థమయ్యి , లేదు లేదు దెబ్బతగిలిన చేతికి ఏదో తగిలితేనూ నొప్పివేసింది అంతే ………..
మరి ఇవి ఏంటి అని దిండు – దుప్పటిని చూయించి బాధపడుతున్నారు . 
అదీ అదీ నా రక్తం కా……… నాదే కానీ అది నిన్న………. డాక్టర్ దగ్గరకు వెళ్ళాము – పోయిన రక్తం మొత్తం నా …… ఒక దేవుడు ఇచ్చారు , డాక్టర్ గారు కూడా ఏమీకాలేదు తొందరలోనే నయమైపోతుంది అనిచెప్పారు పద్మ ……….

అమ్మా …….. జాహ్నవి చారు మిగతావాళ్ళంతా మీకు తెలుసు , మా అందరి కొత్త బెస్ట్ ఫ్రెండ్ పద్మ  – పద్మ మా అమ్మ అండ్ ఫ్రెండ్స్ మీట్ my హార్ట్ మా లవ్లీ బుజ్జిఅమ్మ మరియు కృష్ణ అమ్మ పెద్దమ్మ అని పరిచయం చేసింది . 
అక్కయ్య ,చెల్లీ , పెద్దమ్మ ………. వెనక్కు జరిగి కూర్చోండి పద్మ అనిచెప్పారు .
మహీ మహీ ……….. అంటూ పద్మతోపాటు అందరూ కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని నొప్పిగా ఉందా అని బాధతో అడిగారు .
పద్మా , జాహ్నవి ………. మిమ్మల్ని చూసిన ఆనందంలో ఎగిరిపోయింది . బుజ్జిఅమ్మా ……… నిజంగా పోయింది . లావణ్య డార్లింగ్ ……… నిన్ను కొట్టినది నేనుకదా అని బుజ్జిఅక్కయ్య లావణ్య బుగ్గపై ముద్దుపెట్టింది . 

చెల్లికి ఏదో గుర్తుకువచ్చి పరుగున వంట గదిలోకివెళ్లి గ్లాస్ నిండా నీటిని తీసుకొచ్చి టేబుల్ పై ఉన్న టేబుల్ తీసి , మహీ ……… పెయిన్ కిల్లర్ వేసుకో …….. రిలీఫ్ గా ఉంటుంది .
లవ్ యు అమ్మా ………. ఆ…….. అని నోటిని తెరిచింది . 
చెల్లి కొద్దిగా నీటిని తాగించి టాబ్లెట్ వేసి మొత్తం నీటిని తాగించి తన చీరతో నోటిని తుడిచింది .

పద్మా , జాహ్నవి , చారు , ఫ్రెండ్స్  ……….. ఒసేయ్ లావణ్య ఇదిగో టాబ్లెట్ కూడా వేసుకున్నాను please please please ……… నవ్వండి అని వేడుకుంది .
 మహి నుదుటిపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడుచుకున్నారే తప్ప నవ్వుమాత్రం రావడం లేదు . మహి ………. రెస్ట్ తీసుకో మేము ఇక్కడే ఉంటాము . 
మహి : కాలేజ్ ………
అందరూ మళ్లీ కన్నీళ్లు కార్చడంతో , లవ్ యు లవ్ యు ………. అని నవ్వుతూ తలదించుకుంది .
ఫ్రెండ్స్ : బుజ్జిఅమ్మగారూ ……… మహిని పడుకోబెట్టుకోండి , రెస్ట్ తీసుకుంటే నొప్పి పూర్తిగా పోతుంది అనిచెప్పారు .
బుజ్జిఅక్కయ్య : మహీ ………. కాసేపు మాట్లాడకుండా పడుకో , అమ్మా , పెద్దమ్మా……… వచ్చి జోకొట్టు అని ఆర్డర్ వెయ్యడంతో ,
ఇద్దరూ వచ్చి మహిప్రక్కనే కూర్చుని తమ ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. మీరేమీ కంగారుపడకండి మహిని మేము చూసుకుంటాము .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని పెదాలను కదిలించింది .
పద్మ , జాహ్నవి ………. లాస్య దగ్గరకువెళ్లి జరిగింది తెలుసుకుని , నెమ్మదిగా వచ్చి మహిప్రక్కనే కూర్చుని మహి కురులను స్పృశించారు . 
అంతమంది ప్రేమకు వెచ్చదనానికి నిమిషాల్లోనే హాయిగా నిద్రపోయింది మహి .

పద్మ …….. మహి నుదుటిపై ముద్దుపెట్టి తనతోపాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరితోపాటు హాల్లోకి వెళ్లి కూర్చున్నారు . 
తమవల్ల మహికి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమోనని బుజ్జిఅక్కయ్య ……. తన ఫ్రెండ్స్ వైపు చూసి మనమూ వెళదాము అని సైగచేసింది .
కీర్తి : బుజ్జిఅమ్మా ………. నువ్వు మహి అక్కయ్యతోనే ఉండు అని కూర్చోబెట్టి , బుజ్జాయిలందరూ ………. హాల్లోకివెళ్లి సైలెంట్ గా నేలపై కూర్చుని అక్కయ్యకు త్వరగా నాయమవ్వాలి అని దేవుళ్లను ప్రార్థించడం చూసి పద్మ మరియు ఫ్రెండ్స్ అందరూ చూసి మురిసిపోతున్నారు .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్య ఒడిలో మహి ముఖానికి అతిదగ్గరగా పడుకుని , చెల్లీ – పెద్దమ్మతోపాటు మహికి జోకొడుతూ మధ్యమధ్యలో ప్రాణమైన ముద్దులుపెట్టడం చూసి అక్కయ్య పులకించిపోయి కళ్ళల్లో చెమ్మతో మహినే కన్నార్పకుండా చూస్తున్న బుజ్జిఅక్కయ్యకు ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెడుతూ , మహితోపాటు నువ్వుకూడా కాసేపు నిద్రపో బుజ్జిచెల్లీ ………. అని జోకొడుతోంది .

బెడ్ ప్రక్కనే నిలబడిన లావణ్య తనవల్లనే మహికి మళ్లీ నొప్పి వచ్చిందని లాస్యను హత్తుకొని బాధపడుతూనే ఉంది .
లాస్య ……… లావణ్యను బయటకు పిలుచుకొనివచ్చి పద్మ ప్రక్కనే కూర్చోబెట్టి , లావణ్య ………. మహినే నిన్ను కొట్టింది కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదు , చూడు హాయిగా నిద్రపోతోంది అని తన కన్నీళ్లను తుడిచి కౌగిలింతతో ఓదార్చి , నువ్వుకూడా………. నీ మనసులోని బాధ తగ్గాలంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని మళ్ళీ లోపలికి తీసుకెళ్లి చెల్లి చెవిలో గుసగుసలాడటంతో ,
చెల్లి : లావణ్య చేతిని అందుకొని తన బెడ్ పై కూర్చోబెట్టి తన మరొక తొడపై పడుకోబెట్టుకుంది .
లావణ్య : లవ్ యు లవ్ యు లవ్ యు ……….. రా మహి అని బుగ్గపై ముద్దుపెట్టి మహినే చూస్తూ చూస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకిజారుకుంది .  

డాక్టర్ గారు లోపలికివచ్చి ప్రేమానురాగాలను చూసి సంతోషిస్తున్నారు .
ఇంద్రజ : అమ్మా ……….. డాక్టర్ గారు వచ్చారు .
బుజ్జిఅక్కయ్య సడెన్ గా లేచి చూసి కిందకుదిగివెళ్లి అమాంతం డాక్టర్ గారిని హత్తుకొని కళ్ళల్లో చెమ్మతో చిన్నగా జరిగింది చెబుతోంది .
డాక్టర్ : బుజ్జితల్లీ …………. మీ తమ్ముళ్లు అదే మనోజ్ – కృష్ణ చెప్పే తీసుకొచ్చారు అని ఎత్తుకుని , నేనున్నాను కదా ……….. అని బుగ్గపై ముద్దుపెట్టి , నీ మహి చేతులను కదల్చకుండా ఉండదు కదా ……….. ప్రేమతో ఓకేదెబ్బ వేశావా ………
బుజ్జిఅక్కయ్య నవ్వడం చూసి thats my క్యూట్ ఏంజెల్ అని ఎత్తుకుని ముద్దుచేస్తూనే మహిదగ్గరికి వెళ్లారు . 
అక్కయ్య బెడ్ పైనుండి లేవబోతుంటే , నో నో నో ……….. మహికి నా వైద్యం కంటే తల్లిప్రేమ ఇక్కడ ఉన్నవాళ్ళందరి ప్రేమే ముఖ్యం అంటూ అక్కడే కూర్చోబెట్టి , బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కాసేపు నువ్వుకూడా మీ అక్కయ్య ఒడిలో కూర్చోమని కూర్చోబెట్టి , మహి చేతులను చూసి రక్తం రాలేదు అంటే కుట్లు ఊడలేదు సో ఏమీకాలేదు నొప్పికలిగి ఉంటుంది అంతే ,బుజ్జితల్లీ ………. నేనిచ్చిన టాబ్లెట్ వేశారా అని గుసగుసలాడారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మ టాబ్లెట్ వెయ్యగానే మహి హాయిగా నిద్రపోయింది అమ్మా ………..
మా బుజ్జితల్లి నన్నుకూడా అమ్మా ……… అని పిలిచింది థాంక్స్ బుజ్జితల్లీ …….. నీ మహికి ఏమీకాలేదు . మీ తమ్ముళ్లు చెమటలతో వచ్చి నన్ను తీసుకొచ్చారు . తనకు మహి అంటే ఎంత ప్రాణమో తెలిసింది అని బుజ్జిఅక్కయ్య చెవిలో గుసగుసలాడి , ఇక నా అవసరం కూడా లేదు మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారని తెలిసి ఉంటే ఇక్కడిదాకా వచ్చేద్దాన్ని కాదు – వచ్చేదాన్నెలే ఒకసారి మా బుజ్జితల్లిని చూడొచ్చుకదా అని నుదుటిపై ముద్దుపెట్టి , రేపు కలుద్దాము అని బయటకు నడిచారు .
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య కూ డాక్టర్ గారి వెంట రాబోతుంటే ………. పర్లేదు పర్లేదు అని అక్కయ్యను కూర్చోమనిచెప్పి , ఒక్క నిమిషం అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ హాల్లోకి వచ్చి , బుజ్జాయిలూ ………. మీ అక్కయ్యకు ఏమీకాలేదు అనగానే అందరూ థాంక్స్ మేడం అంటూ చుట్టూ హత్తుకున్నారు . లవ్ యు అని మహిని తొంగితొంగి చూస్తున్న వాళ్ళను మీరూ ……….అని అడిగారు ,
మహి బెస్ట్ ఫ్రెండ్స్ డాక్టర్ అమ్మా ………. మహికి ఇలా జరిగిందని తెలియగానే కాలేజ్ కు వెళ్లినవాళ్ళు కూడా వచ్చారు . అప్పటివరకూ నవ్వుతున్న మహి లావణ్యను సరదాగా కొట్టబోయి నొప్పితో కేకలువెయ్యడం చూసి వీళ్లంతా బాధపడుతున్నారు . 
డాక్టర్ : మహి లేవగానే నవ్వుతూనే మాట్లాడుతుంది . మహి అంటే ఇంతమందికి ఇష్టమా ………. మహి అదృష్టవంతురాలు ………అని బుజ్జాయిలందరితోపాటు బయటకువచ్చి , కృష్ణా ……….నన్నే కంగారుపెట్టేశారు ఏమీ కాలేదు కాంటాక్ట్ వలన నొప్పివేసింది అంతే – ఇంత ప్రేమను మహి ఎలా తట్టుకుంటుందో పదండి వెళదాము అని కృష్ణగాడితోపాటు సంతోషంతో నవ్వుకుని , హలో మనోజ్ ……… నువ్వు మహితో ఉండటం బెటర్ అని బుజ్జిఅక్కయ్యను నాకు అందించి ఇద్దరే హాస్పిటల్ కు బయలుదేరారు .

 డాక్టర్ మాటలను విన్న తరువాత మహి ఫ్రెండ్స్ మరియు అందరూ కాస్త ఊరట చెందారు .
బుజ్జిఅక్కయ్య :  లవ్ యు తమ్ముడూ ……….. డాక్టర్ గారు రాగానే అక్కయ్య రిలీఫ్ చెందారు . తన ప్రాణమైన తమ్ముళ్లకు మనసులోనే బోలెడన్ని థాంక్స్ లు చెప్పారు అని నా ఆనందం చూసి ఉమ్మా …….. అని గట్టిగా ముద్దుపెట్టింది .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………… వెళ్లు అక్కయ్య దగ్గరే ఉండు , మహిలేచి నవ్వితే మీ అందరికీ బోలెడన్ని ఐస్ క్రీమ్ లు – చాక్లెట్ లు పంపిస్తాను .
లవ్ యు తమ్ముడూ – లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా ………. అని పరుగున లోపలికివెళ్లారు . బుజ్జిఅక్కయ్య ……… అక్కయ్య ఒడిలో – బుజ్జాయిలందరూ చుట్టూ నోటికి వేలితో తాళం వేసుకుని సైలెంట్ గా కూర్చోవడం చూసి అక్కయ్య చెల్లి పెద్దమ్మ నవ్వుకోవడం చూసి ,
మా అక్కయ్య నవ్వింది అని వెనక్కుతిరిగి బుగ్గపై ముద్దుపెట్టింది .
నా బుజ్జిచెల్లినే నాకు ధైర్యం అని బుజ్జిఅక్కయ్యకూ – ప్రక్కనే ఉన్న కీర్తి వర్శినిల బుగ్గలపై ముద్దుపెట్టింది . పెద్దమ్మ మహిని – చెల్లి……. మహీ లావణ్య ఇద్దరినీ జోకొడుతూ ప్రాణంలా నిద్రపుచ్చారు .

 

134ic

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 127, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button