Srungara Kathamaalika – 120 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 120 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 120 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero

తెలుసా తెలుసా …………అక్కయ్యా ఏమి తెలుసు అని అందరూ కంగారుపడుతూ అడిగారు .
వదిన : శాంతి శాంతి శాంతి చెల్లెళ్ళూ ………… ఉదయం గుడికి వెళుతున్నప్పుడు కారులోనే కదా ఈ బుజ్జిమేడం గారు మీకు చెప్పినది .
అక్కయ్యా ………..
మళ్లీ కూల్ కూల్ ……….. కృ………. కృనాల్ గారు – అంటీ – మేము ఐదుగురమూ ఒక టీం గా కలిసాము , మిమ్మల్ని ఎలాగైనా కలపాలని .
మహి : లైవ్ యు soooo మచ్ అక్కయ్యా ………… , అందుకేనేమో కృనాల్ గారు వారికంటే నాకే సపోర్ట్ చేశారు ఉదయం అని పరవశించిపోతోంది .
బుజ్జిఅమ్మ : థాంక్యూ sooooo మచ్ అక్కయ్యా ……….., నన్ను కూడా అక్కయ్యలానే ఆప్యాయంగా చెల్లీ అని పిలవండి అదే నాకు కూడా ఇష్టం .
అలాగే చెల్లీ ………. అని సంతోషంతో మాట్లాడుతూ కాలేజ్ చేరుకున్నారు .
లావణ్య : అక్కయ్యా ………. లోపలికి పోనివ్వండి అని చెప్పింది .
మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ స్టూడెంట్స్ ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తుండటం చూసి వదిన గారు ఆపబోతుంటే , సెక్యూరిటీ సెల్యూట్ చెయ్యడంతో పెదాలపై చిరునవ్వుతో లోపలికి పోనిచ్చారు .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ……….. మిమ్మల్ని పెద్ద లెక్చరర్ అనుకున్నారు .
వదిన : అవునుచెల్లీ ……… నాకు సిగ్గేస్తోంది అని లోలోపలే మురిసిపోతుండటం చూసి ,
అందరూ ముందుకువచ్చి మా అక్కయ్య కాలేజ్ లో అడుగుపెట్టగానే డ్రైవర్ నుండి డైరెక్ట్ లెక్చరర్ అయిపోయారు గిలిగింతలతో ఆటపట్టించి నవ్వుకున్నారు .
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ……….. డ్రైవింగ్ డ్రైవింగ్ ………..
లాస్య : అక్కయ్యా ……… అదిగో అక్కడ గ్రౌండ్ ప్రక్కనే అమ్మాయిల గ్యాంగ్ ఉంది చూడండి వెళ్లి అక్కడ ఆపండి వాళ్లంతా మా ఫ్రెండ్స్ .
వదిన : అయితే వాళ్ళను భయపెట్టాల్సిందే అని వేగంగా వెళ్లి వాళ్ళ ముందు సడెన్ బ్రేక్ వేసింది .
అమ్మా ………. అంటూ కేకలువేసి అందరూ ఒకరినొకరు పట్టుకుని భయపడిపోయారు . వెంటనే ఏమీకాలేదని తెలిసి కోపంతో అసలు డ్రైవింగ్ వచ్చా కాలేజ్ లో ఇంత ఫాస్ట్ గానా వచ్చేది మాకు ఏమైనా అయ్యుంటే అనేంతలో ,
జాహ్నవి , చారు ……….. అంటూ లావణ్య – కారుణ్య చెరొకవైపు ఆ వెంటనే మహి వాళ్ళు కూడా దిగారు .
మహీ , లావణ్య ……….మీరు ……… రేంజ్ రోవర్లో……… అంటూ షాక్ లో ఉండిపోయారు అందరూ …………
అవును మేమేనే ………. ఎలా ఉంది కారు అని హుషారుగా వెళ్లి కౌగిలించుకొన్నారు లావణ్య , లాస్య .
వాళ్ళు తెరుకోవడానికి చాలా సమయమే పట్టింది . వాళ్ళను చూస్తూ సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు .
ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్ ……… చాలే ఎంతసేపు షాక్ లో ఉంటారు అని తీగలలాంటి నడుములపై కాస్త గట్టిగానే గిల్లయ్యడంతో ,
కెవ్వుమని అంతెత్తుకు ఎగిరి స్స్స్……స్స్స్…….. అంటూ రుద్దుకుంటూనే wow బ్యూటిఫుల్ ………. కాదు కాదు సూపర్ …….కాదు కాదు ఒసేయ్ లావణ్య మాటలు రావడం లేదే అని కారు దగ్గరకు వెళ్లి చుట్టూ ఆశ్చర్యంతో పెద్దకళ్ళతో చూసి జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలి అని కోరిక కోరడం ఆలస్యం .
ముందు జాహ్నవి – చారులను లోపలికి తోసేసి , ఫ్రెండ్స్ గెట్ ఇన్ అని ఆహ్వానించారు.
యాహూ ………. అంటూ సగం మంది ఎక్కి బాధతో ఒసేయ్ ఒసేయ్ …….. జరగవే నేనూ ఒకసారి నేనూ ఒకసారి అని పిర్రలను తోస్తూ బ్రతిమాలడం చూసి అక్కయ్యలూ ………. ఇక్కడ కూర్చోండి అని బుజ్జిఅమ్మ దిగి నవ్వుతూ మహిని హత్తుకుంది .
ఒక్కరే కూర్చోవడానికి ఉన్నా …….. అడ్జస్ట్ చేసుకుని ఇద్దరు కూర్చున్నా ……. ఆరుగురు బయటే బాధతో ఉండిపోయారు .
అక్కయ్యలూ ……… మీకోసం మరొకటి తెప్పించనా అని చప్పట్లు కొట్టింది అంతే డార్క్ బ్లూ రేంజ్ రోవర్ వచ్చి ఆగడంతో అందరూ నోరెళ్ళబట్టి షాక్ లో ఉండిపోయారు .
బుజ్జిఅమ్మ : అక్కయ్యలూ ……… మీ ఫ్రెండ్స్ ఇప్పట్లో షో నుండి తెరుకునేలా లేరు అని నవ్వుతూ చెప్పడంతో ,
లవ్ యు బుజ్జిఅమ్మా …….. అని బుగ్గపై ముద్దులుపెట్టి , మహీ ఫ్రెండ్స్ అందరూ ముసిముసినవ్వులతో వాళ్ళ ఫ్రెండ్స్ ను స్వయంగా లోపల కూర్చోబెట్టి , అక్కయ్యా ……….. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి అర గంట పైనే ఉంది వాళ్ళు ఎక్కడికీ తీసుకువెల్లమంటే అక్కడికి please …………. అంతలోపు మా పని పూర్తి చేసేస్తాము అని చెప్పారు .
వదిన : చెల్లెళ్ళూ ……… రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యండి . మేము వచ్చేన్తవరకూ మీరు జాగ్రత్త ముఖ్యన్గా మా బుజ్జిచెల్లి , కాలేజ్ వదిలి ఎక్కడికీ వెళ్ళము అని ప్రామిస్ చేస్తేనే మేము కదిలేది .
లావణ్య : ప్రామిస్ ప్రామిస్ అక్కయ్యా …….. మీరు కాల్ చేసేంతవరకూ అదిగో ఆ మెయిన్ బిల్డింగ్ దాటి బయటకు రాము అని చెప్పడంతో ,
వదిన : ఉమ్మా ……… చిట్టి చెల్లీ ……. అవసరం అయితే కాల్ చెయ్యమని చెప్పి మేడమ్స్ ఎక్కడకు పోనివ్వాలి అని అడిగారు .
ఆనందంలో మాటలు రావడం లేదు అక్కయ్యా …….. మేము కొత్త రేంజ్ రోవర్లో …….మేమే నమ్మలేకపోతున్నాము మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్లండి అని బదులిచ్చారు .
వదిన స్టార్ట్ చెయ్యడంతో వచ్చిన సౌండ్ కే wow ……… అంటూ పులకించిపోతున్నారు .
వదిన : మేడం ………. తెల్లవారుఘామున డెలివరీ అయ్యింది , ఇందులో కూర్చోవడం మీరే ఫస్ట్ అని చెప్పడంతో , వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . వదినగారు నవ్వుకుని కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసి బయటకు పోనిచ్చారు.
లావణ్య : మన ప్రెసిడెంట్ కు కాల్ చేసాను ఈ పాటికి వచ్చేస్తాను అన్నారు ఎక్కడా కనిపించడం లేదు మళ్లీ కాల్ చేస్తాను . …….. అక్కయ్యా ……
ప్రెసిడెంట్ : లావణ్య ………. ఎక్కడ ఉన్నారు , మీకోసం నేను మెయిన్ బిల్డింగ్ లోని సెక్యూరిటీ రూమ్ దగ్గర వేచి చూస్తున్నాను .
లావణ్య : థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అక్కయ్యా ………. క్షణాల్లో అక్కడ ఉంటాము . ఒక్క విషయం ప్రిన్సిపాల్ గారికి మాత్రం తెలియకూడదు . ఎందుకంటే మన ప్రియమైన దేవకన్య మహి ఫీజ్ కట్టిన దేవుడు తన ఐడెంటిటీ ని రహస్యంగా ఉంచమని మాట తీసుకున్నారు .
ప్రెసిడెంట్ : ok లావణ్య , అయితే మీరు ప్రిన్సి ఆఫీస్ నుండి కాకుండా వెనుక నుండి వచ్చెయ్యండి నేను డోర్ దగ్గరే ఎదురుచూస్తుంటాను .
నిమిషంలో అక్కడకు చేరుకుని ష్ ష్ ష్ ………. అంటూ తన కార్డ్ ద్వారా స్వైప్ చేసి లోపలకువెళ్లి లాక్ చేసుకున్నారు . ఒక గోడ మొత్తం టీవీలో క్యాంపస్ లో ఎక్కడ ఏమి జరిగినా లైవ్ రికార్డ్ అవుతున్నాయి .
ప్రెసిడెంట్ : మహీ డార్లింగ్ date అండ్ టైం………
లావణ్య బుజ్జిఅమ్మ నుండి ఫైల్ అందుకొని సాటర్డే 8 :55 అక్కయ్యా ………
ప్రెసిడెంట్ : ఇది చాలు అంటూ డ్రా లో నుండీ సాటర్డే మెయిన్ బిల్డింగ్ cd అందుకొని ప్రక్కనే ఉన్న కంప్యూటర్లో ఉంచి , మహీ …….. 6 నుండి మెయిన్ బిల్డింగ్ లో లైవ్ స్టార్ట్ అయ్యింది అని ఫాస్ట్ ఫార్వార్డ్ వెళ్లి 8:30 నుండి ప్లే చేసింది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యలూ ………. అదిగో మనోజ్ గారు మెయిన్ బిల్డింగ్ ఎంటర్ అవుతున్నారు అని సంతోషంతో లావణ్య ను హత్తుకుంది .
ప్రెసిడెంట్ ……… ఆ హీరోనే ఫాలో అవ్వండి అని లావణ్య సంతోషంతో చెప్పింది .
Sure లావణ్య అంటూ ఫాలో అవుతోంది . నేరుగా క్యాష్ కౌంటర్ కు చేరుకోవడంతో మహి ఆనందానికి అవధులు లేవు .
కొద్దిసేపటికి ప్రిన్సిపాల్ గారు స్వయంగా వచ్చి చేతులు కలిపి గౌరవిస్తూ తన ఆఫీస్ రూంలోకి పిలుచుకునివెళ్లడం డోర్ క్లోజ్ అవ్వడంతో , లోపల ఏమి జరుగుతోందో చూడాలనే ఉత్కంఠ క్షణక్షణానికీ పెరుగుతూనే ……… అక్కయ్యా అక్కయ్యా ……….
ప్రెసిడెంట్ : నవ్వుకుని చెల్లెళ్ళూ …….. ప్రిన్సిపాల్ రూంలో సీసీ కెమెరాలు ఉండవు .
ప్చ్ ………. ఇప్పిడేలా అనేంతలో అకౌంట్ స్టాఫ్ ఏకంగా బిల్లింగ్ మెషీన్ తోపాటు లోపలికివెళ్లడం 10 నిమిషాల తరువాత బయటకు రావడం . తమ చేతిలోని ఫైల్ రిసిప్ట్స్ లో సమయం కరెక్ట్ గా ఉండటం – అదే సమయానికి కౌంటర్లో ఎవ్వరూ ఫీజ్ చేస్తుండకపోవడంతో అక్కయ్యా ……… ఫిక్స్ అంతే ఫీజ్ కట్టినది మనోజ్ గారే అని మహిని సంతోషంతో గట్టిగా హత్తుకుంది .
కొద్దిసేపటి తరువాత ప్రిన్సిపాల్ గారు స్వయంగా బయట వరకూ వదలడం రహస్యంగా ఉంచామని రిక్వెస్ట్ తో చేతులు కలిపి మళ్లీ కలుద్దాము అని పార్కింగ్ వైపు వెళ్లిపోవడం చూసి , అందరూ అమితమైన ఆనందంతో మహి కళ్ళల్లో చెమ్మ మరియు ఆనందబాస్పాలతో మధురమైన ఫీల్ తో నోటి వెంట మాట రానట్లు లావణ్య చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి బయటకువచ్చి గ్రౌండ్ లోని తమ బెంచ్ పై కూర్చున్నారు . మహి తనలో తాను పరవశించిపోతున్నట్లు మధ్యమధ్యలో చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం చూసి అందరూ సంతోషంతో మహి బుగ్గలపై ముద్దుపెట్టి ,
నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే ఫోర్ ఇయర్స్ మొత్తం ఫీజ్ కట్టేస్తారు . అదికూడా మనం చెప్పకుండానే , తనే తెలుసుకుని …….. ఇంతకంటే రుజువు ఏముంటుంది నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి . మహీ …….. చెప్పాను కదా చెప్పాను కదా అని బుజ్జిఅమ్మ సంతోషంతో మహి గుండెలపై వాలింది .
మహి : లేదు లావణ్య , బుజ్జిఅమ్మా………..ఇదంతా మన బుజ్జి బుజ్జి అమ్మ కోసం చేసినట్లున్నారు . నేనంటే అంత ఇష్టమేమీ లేదు మనోజ్ గారికి .
లావణ్య : మనోజ్ గారికి లేకపోతేనేమి నీకు ప్రాణం కదా ……… ఏ లవ్ స్టొరీ అయినా వన్ సైడ్ స్టార్ట్ అవ్వాల్సిందే ………. బుజ్జిఅమ్మకూ ఇష్టమే , ఇప్పుడు కృనాల్ గారికి ఇష్టమే ……… వీళ్ళిద్దరికీ ఇష్టం అయితే మనోజ్ గారి ప్రాణమైన తన చెల్లికీ ఇష్టమే ………. ఇంత మందికి ఇష్టమే , ఒక్కడిని నీ ప్రేమలోకి దించుకోలేవా ………. నువ్వు మా విశ్వ సుందరివే ఏంజెల్ అంటూ బుగ్గలపై చేతులపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ఈరోజు ఎలా అయినా నీ మనసులోని మాటను సూటిగా మనోజ్ గారికి తెలియజెయ్యి , ఎలా ఉండాలంటే మనోజ్ గారు ఫ్లాట్ అయిపోవాలి అవసరమైతే ఇంతకు ముందులా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసేలా మూతి మూతి కలిపేసి జుర్రేసుకో అనిచెప్పి నవ్వడంతో ,
సిగ్గుతో అందరినే ప్రేమతో కొట్టి వాళ్ళతోపాటు చిలిపిదనంతో నవ్వుకుని బుజ్జిఅమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపై హత్తుకుంది .
బుజ్జిఅమ్మ : మహీ ……… అలాంటి మంచి అల్లుడు అంటే నాకూ ఇష్టమే అని తియ్యని నవ్వుతో చెప్పడంతో ,
లావణ్య వాళ్ళు సంతోషంతో బుజ్జిఅమ్మను పైకెత్తేసి తిప్పారు .
కాలేజ్ బెల్ కొట్టడానికి 5 నిమిషాల ముందు వెనుక కార్లు ఆగడం అందులోనుండి ఫ్రెండ్స్ అందరూ దిగి మహీ – లావణ్య – లాస్య ……….థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ లవ్లీ experiance అంటూ అందరినీ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని , థాంక్స్ చెల్లీ ………. అని వాళ్ళ వాళ్ళ హ్యాండ్ బ్యాగులలోనుండి చాక్లెట్ లు ఇచ్చారు .
బుజ్జిఅమ్మ : అక్కయ్యలూ ……… థాంక్యూ థాంక్యూ soooo మచ్ , మీ సంతోషం కోసం ఒకటి తీసుకుంటాను . ఇంట్లో బోలెడన్ని ఉన్నాయి . మా పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చారు. మీకోసం కూడా పెద్దమ్మ పంపించారు ఉండండి అంటూ కార్లో ఫ్రంట్ అద్దం దగ్గర ఉంచిన స్విస్ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ ను తెచ్చి టేస్ట్ ఇట్ చాలా చాలా బాగుంటాయి అని అందించింది .
-
Srungara Kathamaalika – 2153 days ago
-
Srungara Kathamaalika – 2143 days ago
-
Srungara Kathamaalika – 2133 days ago
-
Srungara Kathamaalika – 2123 days ago
Wow ……… అంటూ ఓపెన్ చేసి స్విస్ చాక్లెట్ లు , ఈరోజు ఏంటో తీరని కోరికలన్నీ తీరిపోతున్నాయి మా ప్రియమైన చెల్లి వలన అంటూ అందరూ షేర్ చేసుకుని తిని , టేస్ట్ కు మైమరిచిపోయినట్లు కళ్ళుమూసుకుని ఆస్వాధిస్తుంటే మహీ వాళ్ళు బుజ్జిఅమ్మ సంతోషించారు .
కేవలం చాక్లెట్ కే అలా ఊహల్లోకి వెళ్ళిపోతే ఎలా ……… అంతేలే మీ స్థాయి అంతే కదా చీప్ ……. అని నేరుగా గ్రౌండ్ లోపలికి కారులో వచ్చి కిందకు దిగింది కాలేజ్ లోకెళ్లా రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ డాటర్ పద్మ ………..
తమ క్లాస్ మేట్ కాబట్టి అందరూ hi పద్మ అని విష్ చేశారు .
గర్వంతో నాది మీ చీప్ స్థాయి కాదని తెలుసుకదా అయినా నాతో ఫ్రెండ్షిప్ చెయ్యడానికి ఎందుకు అంత ఉత్సాహం అని గర్వంతో చెప్పింది . నా స్థాయి ఏంటో తెలుసుకదా ……… అయినా మరొకసారి మీకు చూపిస్తాను నిన్ననే మా dad ఐఫోన్ 10 కొనిచ్చారు అని బిల్డప్ ఇస్తోంది .
Wow ఐఫోన్ 10 చూపించు పద్మ చూపించు పద్మ అని కొంతమంది ఫ్రెండ్స్ తన చుట్టూ చేరడంతో పద్మ గర్వానికి అంతేలేకుండా పోయింది . నో నో నో ……… మీకు ఐఫోన్ 10 ఇవ్వడమా ……….. ఇక అంతే స్క్రాచ్ లు పడతాయి అని దాచేసుకోవడం చూసి మహి తప్ప లావణ్య వాళ్ళు బుజ్జిఅమ్మ నవ్వుకున్నారు .
పద్మ : ఎందుకే అలా నవ్వుతున్నారు . మీ జీవితంలో ఐఫోన్ ముట్టుకున్నారా …….. ఐఫోన్ 5 అయినా చూసారా …….. అని గర్వంతో నవ్వుతోంది .
ఒకేసారి మహి – లావణ్య – లాస్య – కారుణ్య – ఇంద్రజ మొబైళ్లన్నీ మ్రోగడంతో ఇదీ ఇదీ ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాము అని సంతోషంతో తమ తమ పర్సుల నుండి మొబైల్స్ తీసి చూసి వదినల నుండి రావడంతో వాళ్ళవైపు చూసారు .
ఇక మీరేంటో చూపించండి అని కార్ల దగ్గర నుండి కన్నుకొట్టి మొబైల్లో హలో అన్నారు.
లావణ్య అండ్ ఫ్రెండ్స్ : లవ్ యు అక్కయ్యలూ ………. ఉమ్మా ……… అని ముద్దుపెట్టి , ఐఫోన్ 11 ప్రో మాక్స్ అని పద్మతోపాటు అందరూ షాక్ లో నోరెళ్ళబెట్టి చూస్తుండటం చూసి నవ్వుకుని ఆ అలాగే అక్కయ్యలూ …….. మళ్లీ షాపింగ్ వెళ్ళడానికి ఇదిగో 10 నిమిషాల్లో వచ్చేస్తాము అని , పద్మ పరిస్థితిని చూసి మహి – బుజ్జిఅమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుతోంటే ………. బుజ్జిఅమ్మా డార్లింగ్ వెళదామా ………, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో మళ్లీ షాపింగ్ కు పిలుస్తున్నారు అందుకే ఈరోజు మేము క్లాస్సెస్ కు అటెండ్ అవ్వడం లేదు అని చెబుతుండగానే ,
వదినలు రెండు రేంజ్ రోవర్లను పద్మ కారు ముందుకు తీసుకొచ్చి ఆపి దిగివచ్చి బుజ్జిమేడం , మేడం అంటూ అన్నీ డోర్స్ తెరిచి ఎక్కండి అని సైగ చేశారు .
తమ ఫ్రెండ్స్ కు బై చెప్పగానే పద్మ ఏకంగా వెనుక ఉన్న ఫ్రెండ్స్ మీదకు పడిపోయింది .
పద్మ ……… జాగ్రత్త అని నవ్వుకుని మరొక్కమాట కూడా మాట్లాడకుండా ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
మేడమ్స్ ………. అంటూ డోర్స్ అన్నీ వేసి కూర్చుని పోనిచ్చారు వదినలు .
పద్మ : రేంజ్ రోవర్స్ ……….
ఫ్రెండ్స్ : అవును పద్మ …….. రెండూ వాళ్ళవే , మేము అర గంటసేపు రౌండ్స్ వేశాము తెలుసా , ఒక దానిలో అయితే మేమే ఫస్ట్ ………. నువ్వు ఏ రోజైనా నీ చిన్న కారులో కాలు పెట్టనిచ్చావా ………. అందుకే ఎవ్వరినీ తక్కువ అంచనా వెయ్యకూడదు ఇప్పుడైనా బుద్ధితెచ్చుకో అని అందరూ క్లాస్‌రూం వైపు నడిచారు .
పద్మ : sorry మహీ , లావణ్య ………. తన్నేవాడు ఉంటే తలదన్నేవారు ఉంటారని నాకు తెలియజేసారు . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……… sorry sorry …….. అని తలదించుకుని చెప్పింది .
అయినా ఫ్రెండ్స్ మధ్యన sorry thanks లు ఉండవు ముందు లావణ్య మహికి కాల్ చెయ్యమని చెప్పారు , వాళ్ళు ఎలాంటివారో తెలుసుకదా ………
పద్మ : అవును అంటూ వెంటనే కాల్ చేసింది .
లావణ్య : మహీ , లాస్య …….. పద్మ కాల్ అని ఎత్తి స్పీకర్ on చేసింది .
పద్మ : లా …….. మ ……. లావణ్య మహీ లాస్య ……… నన్ను క్షమించండి ఇంకెప్పుడూ ఇలా చెయ్యను .
అందరూ ఆశ్చర్యపోయి మహి మొబైల్ అందుకొని పద్మ ……… నువ్వంటే మాకిష్టమే అయినా మన మధ్య sorry లు ఎందుకు మనమంతా ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ కలిసి ఉండాలి ఆ మధురమైన స్మృతులను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి .
పద్మ : లవ్ యు మహీ లావణ్య ……….నాకు వెంటనే మిమ్మల్ని మనసారా కౌగిలించుకోవాలని ఉంది .
మహి : ఇంటికి వెలు………..
వదిన ఇండికేటర్ ఇచ్చి వెనక్కు టర్న్ చెయ్యడంతో 5 నిమిషాల్లో అక్కడ ఉంటాము అని చేరుకుని , పద్మ – మహి లావణ్య లాస్య ………. అంటూ కౌగిలించుకుని మళ్లీ sorry చెప్పబోతే ఆపి మళ్లీ చేతులు కలపడంతో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సంతోషంతో కేరింతలు వేశారు . ఈ సంతోష సమయంలో సెల్ఫీ అని తమ తమ మొబైల్స్ లో క్లాస్ మేట్స్ మొత్తం మెయిన్ బిల్డింగ్ ముందు సెల్ఫీలు తీసుకుని , ఇంటిదగ్గర అందరూ వేచి చూస్తుంటారు . రేపు కలుద్దాము అని మళ్ళీ కౌగిలించుకుని అందరి పెదాలపై చిరునవ్వుతో విడిపోయారు .
చేతిలో గిఫ్ట్ బాక్స్ తో పద్మ అక్కా పద్మ అక్కా ……… అంటూ పరుగునవచ్చి ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అంటూ బుజ్జిఅమ్మ అందించింది .
జానకి కదా ……… థాంక్యూ soooo మచ్ చెల్లీ …….. అని బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లీ …….. మాకు మాత్రం ఒక్కొక్క పీస్ , దీనికి మాత్రం టోటల్ గిఫ్ట్ బాక్స్ అంటూనే లాక్కుని పరిగెత్తారు . జాహ్నవి …….. అంటూ వెనుకే పద్మ పరిగెత్తడంతో అందరూ నవ్వుకుని బుజ్జిఅమ్మ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి బయలుదేరారు .
వదిన : చిట్టి చెల్లీ …….. వెళ్లిన పని ఏమైంది అని తెలిసికూడా అడిగింది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా …….. ఫీజ్ కట్టినది మనోజ్ గారే , మహి మరింత పీకల్లోతు ప్రేమలో పడిపోయారు . ఇక వెనుతిరిగేదిలేదు . త్వరలోనే ప్రపోజ్ చేయబోతోంది . అక్కయ్యా ……ఫీజ్ కట్టారని కాదు , తొలిచూపులోనే ప్రాణంలా ప్రేమించింది .
వదిన : అయ్యోయ్యో ………. నాకు తెలుసు చిట్టి చెల్లీ …….. అలా ఎప్పటికీ ……. నో నో ……… , చెల్లి ప్రేమలో నిజాయితీ ఉంది . లవ్ యు మహీ ………
మహి : లైవ్ యు అక్కయ్యా ……………. చాలా చాలా ఆనందం వేస్తోంది లావణ్య ……… ఒక్కొక్క సమస్య సులభంగా తీరిపోతున్నాయి . ఎవ్వరూ హార్ట్ అవ్వకుండానే ………..
లావణ్య : మహి బుగ్గపై ముద్దుపెట్టి , మన బుజ్జిబుజ్జిఅమ్మ ఏ క్షణం అడుగుపెట్టారో అప్పటి నుండీ అన్నీ గుడ్ న్యూస్ లే ……….. అమ్మ సంతోషంతో నవ్వడం – ఆ వెంటనే పెద్దమ్మ అడుగుపెట్టడం – నిన్న ఎంజాయ్ చెయ్యడం – ……….. – ఇప్పుడు పద్మ ఫ్రెండ్ అవ్వడం ……….. ఒకటి అని కాదు అన్నీ అన్నీ ……… బుజ్జిఅమ్మ వల్లనే ………. లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా అని మొబైల్లో అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిఅమ్మ పిక్ చూస్తూ మురిసిపోయి ముద్దుల వర్షం కురిపించింది .
మహి ,బుజ్జఅమ్మ : అవును మా బుజ్జిబుజ్జిఅమ్మ వల్లనే లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ………. అని ఆనందబాస్పాలతో గుండెలపై చేతిని వేసుకుని సంతోషంలో మునిగిపోయారు .
వదిన : చిట్టి చెల్లీ ………. నాకొక అనుమానం కలుగుతోంది . ఫీజ్ ల లానే ఇవన్నీ మహే ……….. మనోజ్ గారే చేయిస్తున్నారేమో , బుజ్జి వాసంతిని వాసంతి మేడం దగ్గరకు చేర్చడం – ఆ వెంటనే తన పెద్దమ్మను అందరి పెద్దమ్మలా ధింపడం – షాపింగ్ చేయించడం ………. ఎందుకంటే పెద్దమ్మ ఫారిన్ నుండి వచ్చినట్లు నాకైతే అనిపించలేదు . రాగానే అందరితో క్షణాల్లో కలిసిపోయారు ఇక మీ బుజ్జిఅమ్మ మరియు బుజ్జిఅమ్మ తల్లినైతే ముందుగానే ప్రాణం అన్నట్లు అలా కలిసిపోయారు . ముగ్గురిదీ ఒక్కటే మాట ……….. ఒకసారి ఆలోచించండి మీరు చదువుకున్నవారు , మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఓర కంటితో చిట్టి చెల్లినీ – అద్దం లో మహీ లావణ్యాలను చూసి తియ్యదనంతో నవ్వుకున్నారు .
అందరూ ……….. ఆలోచనలో పడిపోయారు .
Yes yes ………. వర్కౌట్ అయ్యింది అని వదినగారు లోలోపలే పొంగిపోతున్నారు .
పెద్దమ్మను ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చింది మనోజ్ గారు – షాపింగ్ చేసిన ఏ వస్తువుకూ మనం చూస్తుండగా పెద్దమ్మ బిల్ పే చెయ్యలేదు , అంటే షాపింగ్ మొత్తం మనోజ్ గారు మన వెంటనే ఉండి బిల్ పే చేసారన్నమాట – ప్రతీసారీ పెద్దమ్మ మొబైల్లో ఏదో చూసి నెక్స్ట్ అక్కడికి ఇక్కడికి అని తీసుకెళ్లారు ఎవరో గైడ్ చేస్తున్నట్లు ……….
వదినగారు : ఇంకెవరు లావణ్య మనోజ్గాగారే అయి ఉంటారు .
లావణ్య : కంఫర్మ్ కంఫర్మ్ ………. అక్కయ్యా …….. రేయ్ మహీ ……. అక్కయ్య అనుమానం నిజమే ఇవన్నీ చేస్తున్నది మనోజ్ గారే ……… ,ఇప్పుడేలాగో షాపింగ్ వెళుతున్నాము కదా పెద్దమ్మ ప్రక్కనే ఉండి పెట్టేస్తాము . మహీ ……… నువ్వు ప్రపోజ్ చెయ్యడానికి రెడీగా ఉండు , మనోజ్ గారు వచ్చినదే నీ ప్రేమను పొందడానికి , త్వరగా బయటపడితే లోకువ ఐపోతాడేమోనని నటిస్తున్నారు . నువ్వు దివి నుండి దిగివచ్చిన దేవకన్యవే నీకోసం ఈమాత్రం చేయాల్సిందే ………
వదినగారు : అంతేకదా లావణ్య ……… దేవకన్యలను చేజిక్కించుకోవాలంటే ఈ మాత్రం లేకపోతే ఎలా ………. all the best మహీ …….. లవ్ యు ……
మహీ అంతులేని ఆనందంతో సిగ్గుతో మురిసిపోతోంది . ఫోవే లావణ్య అంటూ గుండెలపై వాలిపోయి సిగ్గుపడుతోంది .
అక్కయ్యా ………. ఈరోజు ఆటో ఇటో తేలిపోవాల్సిందే తొందరగా పోనివ్వండి అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి చెప్పింది .
Yes చెల్లీ ………. అంటూ మరింత వేగంతో పోనిచ్చి 10 నిమిషాలలో సడెన్ బ్రేక్ తో ఇంటిముందు ఆపారు .