Srungara Kathamaalika

Srungara Kathamaalika – 119 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 119 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 119 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రేయ్ ఏంట్రా ఓవర్ చేస్తున్నావు . తనలో మరింత కోరిక పెంచకు……..
నేనా నువ్వారా ఓవర్ చేస్తున్నది . లిప్ కిస్ దాకా వెళ్ళమని నేనా చెప్పినది . అప్పుడే లాగిపెట్టి కొట్టాల్సింది . మొత్తం అంతా నువ్వే చేసి నామీద నిండా మోపుతున్నావా ………. , కనీసం ఇప్పుడైనా చెబుతావనుకున్నాను , నీ మనసులో ఎక్కడో ………..
అధికాదురా మామా ……….. నేనేమైనా మాట్లాడి దానికి మహి హార్ట్ అయితే తట్టుకోలేనురా ……….
రేయ్ మామా ……… కొంపదీసి కొట్టవు కదా ఏదో మాటవరుసకు అన్నాను . నువ్వు కేవలం తట్టుకోలేవేమో , తను ……….. వద్దులే అలా ఎప్పటికీ జరగకూడదు . రేయ్ మామా ప్రాణంలా ప్రేమిస్తోంది రా ……….. మరొక గంట ఆగు ( కాలేజ్ కు గానీ వెళ్లి సీసీ footage చూసిందంటే ) ప్రేమించడం మాత్రమే కాదు ఆరాధిస్తుంది గుండెల్లో నీకు గుడికట్టేసి పూజిస్తుంది కూడా …………
గంట తరువాతనా ………….
అవును గంట తరువాతనే , రేయ్ నాకు ఆకలేస్తోంది నన్ను తిననివ్వు , 5 నిమిషాల్లో నీ దేవకన్య మళ్లీ తీసుకొస్తుంది చేతులకు అంటుకున్నది కూడా నోట్లోకి జుర్రేసుకోవడం చూసి నవ్వుకున్నాను .
నాతో కాదురా కాస్త మహి ప్రక్కనే ఉన్నప్పుడు కూడా ఇలా నవ్వు ఉమ్మ్……… అని మూతిముడుచుకుని ఏదో శత్రువులతో మాట్లాడినట్లు కోపం ఎందుకురా ………. తను అక్కయ్య బిడ్డరా ………..
అందుకేరా మామా ……… నా గుండెల్లో ఉన్నది అక్కయ్య మాత్రమే అని తెలిస్తే బాధపడుతుందని దూరం పెడుతున్నాను .
రేయ్ ………. నువ్వే తన మావయ్యవు అని తెలిసిన క్షణం , ఆ విషయం తెలిస్తే తనకంటే ఆనందించేవాళ్ళు ఇంకెవరు ఉంటారురా ………. అదిగో మళ్లీ సూపర్ టిఫిన్ వచ్చేస్తోంది కాస్త నవ్వరా …….. please ………మహీ తల్లీ థాంక్యూ sooooo మచ్ టిఫిన్ మాత్రం సూపర్ చూడు వీడు కూడా ప్లేట్ ను ఎలా మొత్తం నాకేశాడో అని ఇద్దరూ నవ్వుకున్నారు . 
మహి :  ప్లేట్ ………..
కృష్ణ : ముందు వాడికి తరువాతనే నాకు ……….. రేయ్ ప్రతిసారీ అలాచూస్తే భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంటూనే దూరం దూరం జరిగి ఏకంగా వెహికల్ దిగి మహితో వడ్డించుకొని వేరే కారులో కూర్చోబోతుంటే , 
మహి : కృనాల్ గారు ……… మనోజ్ గారు అంటే అంత భయమా మీరేమో IPS , వారేమో ఇంటర్ ఫెయిల్ అంటూ ముసిముసినవ్వులతో అడిగింది .
కృష్ణ : నాకు భయమా ………. రేయ్ నువ్వంటే నాకు భయమా ……… , 
నేను వాడివైపు మామూలుగా చూసాను అంతే వెనుక కారులో వెళ్లి కూర్చుని తినడం చూసి మహి నవ్వుకుని నాకు వడ్డించి , మనోజ్ గారూ మరికొంత ………
చాలు ………..
 మహి : ఇంతకీ ఎలా ఉందో చెప్పనేలేదు .
నైస్ ………    
మహి : నేను అడిగింది ముద్దుగురించి అని తియ్యదనపు సిగ్గుతో కావాలంటే అడగండి .
లేదు లేదు …………
మహి : ముద్దుకాదు , వెజిటబుల్ రైస్ ……… అని తియ్యని నవ్వుతో పైకి పరిగెత్తింది.
కృష్ణ : నన్ను భయపెట్టడం కాదురా ………. మహి అడిగిన వాటికి సమాధానాలు చెప్పు అని మెసేజ్ పంపించి , మా మహి ఘటికురాలే ………. మావయ్య అని తెలిస్తే ……….. తనలోతాను నవ్వుకుని , అమ్మా భవానీ ……… తొందరగా అక్కయ్యతోపాటు మహిని కూడా వాడి గుండెలపైకి చేర్చు . పాతికేళ్ళు దాటిపోయినా ముద్దు తప్ప ఏ రుచీ ఎరుగడు పాపం అని చిలిపిదనంతో నవ్వుకున్నాడు .

పైన అక్కయ్య గోరుముద్దలను కడుపునిండా తిని అక్కయ్యా , అమ్మా …….. ఇక చాలు అని బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు బుజ్జి పొట్టలు చూపించారు .
అక్కయ్య నవ్వుకుని నీళ్లు తాగించి తన చీర కొంగుతో వాళ్ళ చేతులనూ పెదాలనూ తుడిచింది .
లవ్ యు అక్కయ్యా , అమ్మా ……….. కథ మాత్రం చాలా చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలని ఉంది , రోజుకు ఒక్కసారైనా వినాలని ఉంది చెబుతారా అమ్మా ………
అక్కయ్య మురిసిపోయి అంతకంటే అదృష్టమా తల్లులూ ………. ( నా ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడి గురించి రోజుకు ఒక్కసారి ఏంటి రోజంతా చెప్పమన్నా చెబుతాను) అని లోలోపల పరవశించిపోతోంటే , బుజ్జిఅక్కయ్యకు చెల్లికీ పెద్దమ్మకూ అంటీకి అర్థమయ్యి మురిసిపోతున్నారు .

మహికి ఏదో గుర్తుకువచ్చినట్లు కిందకు పరుగునవచ్చి ఇంటిలోనుండి నాప్కిన్ తీసుకొచ్చి కృనాల్ గారూ వేళ్ళు కూడా నాకేస్తున్నారు కావాలని అడిగితే వడ్డిస్తాను కదా ………….
కృష్ణ : మహి తల్లీ నేనెక్కడ ……….
మహీ : అక్కడ అంటూ నావైపు వేలు చూపించి నవ్వుతోంది .
కృష్ణ : రేయ్ మామా నాకేస్తున్నావా ………. ఇంకొంచెం తెప్పించమంటావా …….
తడబడుతూ లేదు లేదు చాలు అని బదులిచ్చి విండో లోనుండి చేతిని వాష్ చేసుకున్నాను , 
మహి నవ్వుకుని కృనాల్ గారూ నాప్కిన్ అంటూ అందించింది . 
ముందు వాడికి …………
రేయ్ ……….
మహి తియ్యని నవ్వుతో నా దగ్గరకువచ్చి అందించింది . 
చేతులను మాత్రమే కాక మూతిని కూడా తుడుచుకుంటున్నాను .
మహి : లవ్ యు మనోజ్ గారూ ……….. అది నా పైట అనిచెప్పగానే , 
ఆగిపోయి విండో పై ఉంచేసాను . 
ఇదిగోండి నాప్కిన్ అంటూ అందించి పైటను గుండెలపై హత్తుకొని అమితమైన ఆనందంతో పైకివెళ్లింది . 
ఆ దృశ్యాన్ని పైనుండి వీక్షించిన లావణ్య అంటీ ……… మహీ …….. అంటూ ఒకేసారి కౌగిలించుకుని మా బంగారం అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
లవ్ యు అంటూ మహి పులకించిపోయింది .

బుజ్జాయిలు : అమ్మా బుజ్జిఅమ్మా ………. గిఫ్ట్స్ అమ్మలకు చూపించి స్కూల్ కు రెడీ అవ్వాలి . బుజ్జిఅమ్మా ………. నువ్వు ఏ స్కూల్ కు వెళ్ళేది .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య కౌగిలే నా స్కూల్ ………
అక్కయ్య : నా బంగారం అంటూ గుండెలపైకి తీసుకుని ముద్దుచేస్తూ బుజ్జాయిలతోపాటు కిందకువచ్చారు . లోపలికివెళ్లి వెనుక వీపుపై బ్యాగ్ తగిలించుకుని రెండుచేతులతో ఒకదానిపై మరొకటి మూడు గిఫ్ట్స్ పట్టుకుని అందరూ బయటకువచ్చారు . 
అక్కయ్య , మహి , పెద్దమ్మ , అంటీ :  తల్లులూ ………. మేము పట్టుకునివస్తాము అన్నా కారులో వదులుతాము అన్నా వద్దంటున్నారు బరువు ఎక్కువగా ఉన్నాయికదా ………..
బుజ్జాయిలు : బరువా ………. ఏమాత్రం లేవు . మా ప్రియమైన అమ్మ ఇచ్చిందని వీధిలోని అందరికీ సంతోషంతో చూయిస్తూ వెళతాము . బుజ్జిఅమ్మా బై ……….అంటూ రోడ్ ప్రక్కనే అందరూ ముద్దుముద్దుగా నడుస్తున్నారు .
తమ్ముళ్లూ ……….
ఆజ్ఞ బుజ్జిఅక్కయ్యా ……… అంటూ పిల్లల వెనుకే వెళ్ళాము . రావే మహీ పాపం పిల్లలు ఎంత బరువును మోస్తున్నారో మనమూ వెళదాము అని లాక్కునివచ్చి మహిని నా ప్రక్కనే వదిలారు . 
లవ్ యు వే అంటూ పిల్లలు ప్రతి ఇల్లు ఫ్రెండ్ ఇంటిదగ్గరా ఆగి అంటీ అక్కయ్యా ……… మా అమ్మ ప్రేమతో గిఫ్ట్స్ ఇచ్చారు అని ఉత్సాహంతో చూపించి సంతోషంతో నడవడం చూసి , 
మహీవాళ్ళు పొంగిపోయి నా ప్రక్కనే నడుస్తూ మధ్యమధ్యలో వేళ్ళను తాకించి షాక్ కొట్టినట్లు జివ్వుమంటూ ఎంజాయ్ చేస్తోంది .
పిల్లలందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర వదిలేస్తూ , మహీ లావణ్య ……… లోపలికి రండి అని ఆప్యాయంగా పిలిచారు .
అంటీ ……… కాలేజ్ టైం అయ్యింది మళ్లీ వస్తాముకదా అని బై చెప్పేసి నన్నే కన్నార్పకుండా చూస్తూ పక్కనే నడుస్తూ ఇంటికిచేరుకున్నారు . 

అప్పటికే చాలామంది అమ్మాయిలు , బయటే నిలబడిన అక్కయ్య చుట్టూ చేరి మేడం మేడం ………. ఆఫ్టర్నూన్ exam అని ఉన్నఫలంగా మెసేజెస్ వచ్చాయి . చాలా డౌట్స్ ఉన్నాయి అందుకే రెండు బ్యాచస్ ఒకేసారి వచ్చేసాము అనిచెప్పారు .
అక్కయ్య పెద్దమ్మ వైపు దీనంగా చూసింది . 
తల్లీ ……… go and ఎంజాయ్ ………. క్లాస్ తరువాతనే షాపింగ్ వెళదాము అని సంతోషంతో చెప్పడంతో , లవ్ యు పెద్దమ్మా …….. అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అందరికీ పరిచయం చేసి పైకినడిచారు .
మా మేడం బంగారం మేమంటే చాలా ఇష్టం అని బుజ్జిఅక్కయ్య మరియు అక్కయ్యవైపు ఆశ్చర్యంతో చూస్తున్నారు . 
పైన పిల్లలు ఎలా బుజ్జిఅక్కయ్యను రిసీవ్ చేసుకున్నారో అలా ప్రేమలతో ముంచేశారు.
పైకివెళ్లి పూర్తిగా మారిపోయిన క్లాస్ ను చూసి మేడం మాకోసం ……. wow బ్యూటిఫుల్ కూలర్లు కూడా అని మురిసిపోయి అక్కయ్యను మళ్లీ హత్తుకున్నారు .

పెద్దమ్మా ………మాకు కూడా మొదటి పీరియడ్ చాలా ముఖ్యమైనది ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము please please please అని లావణ్య అడిగింది . 
అంటీ :  సీసీ footage చూడటానికే కదా మహి తల్లీ ………అని గుసగుసలాడింది .
మహి : ఆశ్చర్యపోయి , అంటీ ………. 
అంటీ : నాకెలా తెలుసనా ………. మీ డ్రైవర్ అక్కయ్య , కృ…….కృనాల్ గారూ నేనూ ఒక గ్యాంగ్ ………. మిమ్మల్ని ఏకం చేయడమే మా ఏకైక లక్ష్యం .
మహి : అందమైన సిగ్గుతో లవ్ యు లవ్ యు అంటీ ……… కృనాల్ గారు అందుకేనా నా వైపే ఉన్నారు అని సంతోషంతో చుట్టేసింది .
అంటీ : తెలిసినా ………. నీ ఫీజ్ కట్టినది మనోజ్ గారే నీ హీరోనే అవ్వాలని నేనుకూడా మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . త్వరగా వెళ్ళిరండి మరీ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటీ …….. అమ్మకు చెప్పేసి వస్తాను అని పైకి పరుగుతీసింది .

బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ……… అంటూ పరుగునవచ్చి రా రా అంటూ పైకి లాక్కునివెళ్లగానే , 
బుజ్జిమేడం ……… అంటూ అందరూ ఎత్తుకోవడానికి పోటీపడుతూ నావైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవడం చూసి , 
స్టూడెంట్స్ తప్పు తప్పు అని బుజ్జిఅక్కయ్య అందరి కళ్ళను మూసేయ్యడానికి ప్రయత్నించింది .
అందరూ ఒకరినొకరు చూసుకుని పెదాలపై చిరునవ్వుతో మేడం ఎవరో వచ్చారు …………. అని ధీర్ఘం తీస్తూ తడబడుతూ చెప్పారు .
ఎవరో కాదు స్టూడెంట్స్ మీతోపాటు క్లాస్ వినడానికి వచ్చిన ఇంటర్ ఫెయిల్డ్ స్టూడెంట్ ………….
కొద్దిసేపు షాక్ చెంది , ఈ హీరోని చూస్తుంటే అలా అనిపించడం లేదే అని డౌట్ తో చూస్తున్నారు .
అవును స్టూడెంట్స్ అన్నీ సబ్జెక్టు లలో కింగ్ మాథ్స్ అంటే మాత్రం కిలోమీటర్ దూరం పరిగెత్తడం వలన సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు పాపం ………., మా అక్కయ్య క్లాస్సెస్ వింటే పాస్ అవుతాడని నిన్ననే జాయిన్ చేయించాము .
స్టూడెంట్స్ : అవునా అవునా ……… అయితే నా ప్రక్కన నా ప్రక్కన రారా రారా ……. నా ప్రక్కన కూర్చో ad లాగా అందరూ తమ తమ సీట్లలో కూర్చుని ఆహ్వానించారు .
బుజ్జిఅక్కయ్య : లేదు స్టూడెంట్స్ ………. మీ మేడం స్ట్రిక్ట్ ఆర్డర్ అదిగో అల్లంత దూరాన ఒక మూలన కూర్చోవాలి అదికూడా సైలెంట్ గా కూర్చోవాలి అని బోర్డ్ వైపు తప్ప దిక్కులు చూడకూడదు అని .
అక్కయ్య : స్టూడెంట్స్ ……..అనగానే ,
Yes మేడం ఎస్ మేడం అంటూ గప్ చుప్ గా వెళ్లి కూర్చున్నారు . 
తమ్ముడూ …….. రేపటి నుండి బుక్స్ తీసుకొద్దాము ఈరోజు బుద్ధిగా క్లాస్ విను అని నన్ను చివర బెంచ్ కు తీసుకెళ్లి కూర్చోబెట్టి , అక్కయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు అబ్బాయిలకు టీచ్ చెయ్యడం కాబట్టి ఏమాత్రం అనుమానం రాకూడదు , అక్కయ్య అటువైపు తిరిగినప్పుడు మాత్రమే సైట్ కొట్టు ఇటువైపు తిరుగగానే తలదించేసుకోవాలి సరేనా అని నా బుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిబుజ్జినవ్వులతో నా ప్రక్కనే కూర్చుంది .

అక్కయ్య : స్టూడెంట్స్ ఏ టాపిక్ అని అడిగి తీరం explain చేస్తోంది . 
నన్ను నేను మరిచిపోయి బుజ్జిఅక్కయ్య చెప్పినట్లు అక్కయ్యకు సైట్ కొడుతున్నాను. స్టూడెంట్స్ అంటూ ఇటువైపు తిరిగే క్షణం ముందు నా బుగ్గపై ముద్దుపెట్టడం నేను తలదించేసుకోవడం – మళ్లీ అటువైపు తిరుగగానే బుగ్గపై ముద్దుపెట్టడం తలెత్తి సైట్ కొట్టడం ఇలా చీరలో కానీకనిపించనట్లు చూసీచూపించనట్లు చూయిస్తున్న అందాలను తనివితీరా ఆస్వాదిస్తూ తలదించుకుని పెదాలను తడుముకుంటూ గాలిలో తెలిపోతుండటం చూసి బుజ్జిఅక్కయ్య నవ్వుతూనే ఉంది .

బుజ్జాయిలు గిఫ్ట్ లతో ఇంట్లోకి అడుగుపెట్టి అమ్మా నాన్నా అక్కయ్యా అన్నయ్యా ……..సంతోషంతో గట్టిగా కేకలువేశారు .
బుజ్జితల్లీ , చెల్లీ ………. అంటూ కంగారుపడుతూ వచ్చి చూసి , wow గిఫ్ట్స్ ఎవరిచ్చారు బంగారూ అంటూ వెనక వేసుకున్న బ్యాగును నెమ్మదిగా తీసి అడిగారు .
ఈ రెండు గిఫ్ట్స్ నాకోసం అని అందమైన టెడ్డి బేర్ మరియు సెలబ్రేషన్ ప్యాక్ చూపించి మురిసిపోయింది . ఈ గిఫ్ట్ మీకోసం మీకిష్టమైన మా ప్రియమైన అమ్మ , మహి మరియు జానకి అక్కయ్య ఇచ్చారు.
అక్కయ్య , మహి , జానకి …….. ఇచ్చారా ఏదీ ఏముందో చూద్దాము అని చెప్పారు .
కూల్ కూల్ …….. అమ్మా ఇదిగో మీరే ఓపెన్ చెయ్యండి అని అందించి తనూ ఉత్కంఠతో చూస్తోంది .
బుజ్జాయిలా అమ్మలు థాంక్స్ అక్కయ్యా …….. అని ఆతృతతో తెరిచారు మిర్రర్ బాక్స్ చూసి అమ్మా , బుజ్జిచెల్లీ స్విస్ చాక్లెట్ లు …….. wow……… ఎప్పుడూ నెట్ లో చూడటం తప్ప టేస్ట్ చెయ్యలేదు అని సంతోషించారు .
బుజ్జాయి నాన్నగారు అందుకొని చూసి శ్రీమతి మినిమం 5000 /- ఉంటుంది కాస్ట్ .
నాన్నా ……… నాకు మాత్రమే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ,
 మరొక సర్ప్రైజ్ ఏమిటంటే అమ్మలానే ఉండే బుజ్జిఅమ్మ వచ్చింది ఆ ఇంటికి same to same అమ్మలానే ఉంది . మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము . తను అడుగుపెట్టిన క్షణం నుండీ అమ్మ నవ్వుతూనే ఎంత సంతోషంతో ఉందో చూసి మేము కొద్దిసేపు షాక్ లో ఉండిపోయాము అమ్మా అక్కయ్యా ……… మరొక సర్ప్రైజ్ ఏమిటంటే అమ్మ ఇల్లు పూర్తిగా మారిపోయింది అదికూడా రెండురోజుల్లోనే ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది . మాకైతే అక్కడ నుండి రావాలని అస్సలు అనిపించలేదు . సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి కూడా రాము నేరుగా అక్కడికే వెళ్లిపోతాము .
అవునా బుజ్జితల్లీ , చెల్లీ ………. మీ ప్రియమైన అమ్మ సంతోషంతో నవ్వుతోందా అయితే వెంటనే వెళ్లి చూసేయ్యాలి , మా జీవితంలో చూస్తామో లేదో అనుకున్నాము శ్రీవారూ పిల్లలను స్కూల్ కు రెడీ చేసి టిఫిన్ తినిపించండి అని బయటకు నడిచారు. 
అమ్మా ……..మేమంతా అక్కడే అమ్మ – బుజ్జిఅమ్మ గోరు ముద్దలు తినేసాము అని కేకవేసారు బుజ్జాయిలు .

బయటకు అడుగుపెట్టగానే పిల్లల అమ్మలు మరియు మహి ఫ్రెండ్స్ అమ్మలు అందరూ ఉత్సాహంతో పరుగులు తీస్తుండటం చూసి అక్కయ్యా చెల్లీ ………. వాసంతి ఇంటికేకదా ……..
అవును అక్కయ్యా , చెల్లీ ……….. మా కీర్తి స్నిగ్ధ చెబుతుంటేనే అంతులేని ఆనందం కలుగుతోంది అందుకే మన కళ్ళతో చూసేయ్యాలి అని వడివడిగా రెండువైపుల నుండీ ఇంటికి చేరుకుని కాంపౌండ్ మొత్తం పూలచెట్లతో పరిమలించడం చూసి బయటే ఇంత అందంగా ఉంటే మన తల్లులు చెప్పినట్లు లోపల ఇంకెంత అని మాట్లాడుకుంటుండటం లోపల కాలేజ్ కు రెడీ అవుతున్న మహికి వినిపించి , 
బయటకువచ్చి చూసి అంటీ అంటీ అమ్మా అమ్మా……… అందరూ అందరూ ………. మా బుజ్జిచెల్లెళ్ళు చెప్పినట్లుగానే వచ్చేసారు ముందు లోపలికి రండి అని చేతులను అందుకొని పిలుచుకొనివెళ్లింది .
అమ్మలూ ……. అంటూ లావణ్య లాస్య వాళ్ళు వెనుక నుండి హత్తుకున్నారు .
రెండు రోజుల నుండీ ఇంట్లోనే ఉండటం లేదు ……….
అమ్మలూ ………. లోపల చూస్తే మీరుకూడా ఇంటికి వెల్లరేమో……..అని నవ్వుకుని ముద్దులుపెట్టారు .

లోపల చూడాలనేనే వచ్చింది అని అడుగుపెడుతూనే మ…….. హీ……… అంటూ చుట్టూ చూసి షాక్ లో అలా చూస్తుండిపోయారు . 
అంటీ అంటీ …….. అని మహి కదిలించింది . తేరుకుని wow ……… స్టార్ హోటల్ కాదు అంతకుమించి ఉంది అంటూ వంట గది – పూజ గది – బెడ్రూం …….. wow బాత్రూంలో సెక్సీ బాత్ టబ్ లు చూసి సిగ్గుపడి , మహీ …….. ఇంతకీ మీ అమ్మ ఇక్కడే తల్లీ ……… సంతోషంతో ఆపకుండా చిరునవ్వులు చిందిస్తోందట , బుజ్జి పాపాయి వచ్చిందట , అచ్చు మీ అమ్మలానే ఉందట , వస్తూ వస్తూ అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చిందట ………… ఎక్కడ ఎక్కడ వారిద్దరూ ఎక్కడ ……….
మహి : అవును అంటీ అమ్మ …….. అమ్మ సంతోషం కోసం దివి నుండి అచ్చు అమ్మలానే ఉండేలా దిగివచ్చింది మా బుజ్జిఅమ్మ . పైన ఉన్నారు ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయ్యింది .
ఏమీ పర్లేదు మా వాసంతి , అక్కయ్య , చెల్లి ………… సంతోషాన్ని చిరునవ్వులను చూసిగానీ కదిలేదు లేదు అని అక్కడే కూర్చుండిపోయారు .
లావణ్య : చెప్పాము కదా అమ్మలూ ……… ఇక్కడి నుండి కదలరు అని అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి మాకు కాలేజ్ సమయం అయ్యింది వంట గదిలో పాలు ఉన్నాయి టీ కానీ కాఫీ కానీ చేసుకోండి మీ ఇష్టం , అంతలో అంటీ ఇంటిలోనుండి వచ్చిన పెద్దమ్మను చెల్లినీ పరిచయం చేసారు .

సంతోషంతో పలకరించుకుని ఇన్ని సంవత్సరాలూ మా అక్కయ్యను , నా తల్లిని ప్రాణంలా చూసుకున్నందుకు మీకు జీవితాంతం రుణపడిఉంటాము అని రెండు చేతులతో నమస్కరించారు చెల్లీ – పెద్దమ్మ .
అయ్యో పెద్దవారు ………. మీరు మమ్మల్ని దీవించాలి అని ఆపి , మేమే మా వాసంతికి – అక్కయ్యకు – చెల్లికి ఋణపడిఉంటాము . సిటీ జీవితాలు ఎవరికివారే యమునా తీరే లా ఉంటాయి – ప్రక్కన ఏమౌతుందో కూడా పట్టించుకోరు అలాంటిది ప్రతీ దానిలో ప్రతీ విషయంలో మా వాసంతి తనవంతు సహాయం చేస్తూనే అందరూ కలిసి జరుపుకునే సంబరాలలో ఉండే సంతోషాన్ని మాకు తెలియజేసింది . మేమంతా ఇలా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం మా వాసంతినే అని గర్వాంగా చెప్పుకుంటాము . అంత చేసినా …….. తన పెదాలపై చిరునవ్వుని పరిమలించేలా చేయలేకపోయాము . దివి నుండి వచ్చిన నీ కూతురు బుజ్జితల్లి వలన సాధ్యమైందని చూడటానికి అందరమూ కలిసివచ్చాము .
లావణ్య :  ఒసేయ్ అమ్మా ……… ఇద్దరూ ఒక్క క్షణం కూడా వదిలి ఉండటం లేదు . బుజ్జిఅమ్మ వచ్చి రెండురోజులైనా కూడా మేము మా గుండెలపై హత్తుకొని రెండు మూడుసార్లు అంతే .
అది మేము మేము చూసుకుంటాము మీకు కాలేజ్ కు టైం అయినట్లుంది వెళ్ళండి వెళ్ళండి అని బయటకు దారి చూపించారు .
లవ్ యు moms అంటూ enquiry కోసం మాత్రమే కాబట్టి బుక్స్ బ్యాగ్ లేకుండా ఫ్రీగా బయలుదేరారు .
తల్లీ మహీ …….. మొబైల్ అంటూ గుర్తుచేసింది అంటీ ………
అలవాటు అయిపోయింది అంటీ లవ్ యు అంటూ ఐఫోన్ తీసుకుని బయటకువచ్చారు .
అంటీ …….. టీ కాఫీ …….. రెండూ చేస్తాను ఏది ఇష్టమో అది తాగండి అని చెల్లి అంటీ వంట గదిలోకివెళ్లారు .

మహి , మహి ఫ్రెండ్స్ చిరునవ్వులు చిందిస్తూ బయటకువక్గి ఒకరిచేతులను మరొకరు పట్టుకుని ఉత్సాహంతో రోడ్ లో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు .
మహీ మేడం మహీ మేడం …….. అని ఐదుగురు వదినలూ పరుగునవెళ్లి ఇలా అడగకూడదు కానీ తప్పదు మా డ్యూటీ……. ఎక్కడికీ వెళుతున్నారు .
మహి : కాలేజ్ కు అక్కయ్యలూ ………. 10 నిమిషాల్లో కాలేజ్ బస్ వస్తుంది , బస్ స్టాప్ దగ్గరకి వెళుతున్నాము .
వదినలు : అడిగి మంచిపనే చేసాము అని కంగారుపడుతూ ఒకరినొకరు చూసుకుని  లేకపోతే ఏమిజరిగేదో కూడా మా ఊహకు అందడం లేదు . మహే……….. కాదు కాదు పెద్దమ్మ మమ్మల్ని జాబ్ నుండి పీకేసేవాళ్ళు , మేము మళ్లీ రోడ్డున పడిపోయేవాళ్ళము . మహీ మేడం ………. ఆ ఐదు రేంజ్ రోవర్లు మీకోసం కాదా ……, మేమున్నది మీకోసం కాదా …….. , మీ ఇష్టం ఏ రంగు రోవర్లో తీసుకెళ్లమని ఆర్డర్ వేస్తే దానిలో ఒక్క కాలేజ్ కు ఏంటి ఎక్కడికైనా ఢిల్లీ కైనా లేక ప్రక్కనే ఉన్న వీధికైనా ఎప్పుడైనా ఉదయం – మధ్యాహ్నం – సాయంత్రం – రాత్రి – అర్ధరాత్రి ………… తీసుకెళ్లడానికే మేము ఉన్నది . మేము మీ డ్రైవర్లు మాత్రమే కాదు మీ సెక్యూరిటీ కూడా మీవెంటే అనుక్షణం తోడుగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవడమే మా డ్యూటీ ……… , మీకోసమే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసమీ సుమారు 150 మందిలో మమ్మల్ని బౌన్సర్లుగా ఎంపికచేశారు , అంటే మా బాడీ చూసికూడా అనుకోండి . మా ప్రాణాలు అర్పించైనా మీకు మీ ఫ్రెండ్స్ కు చిన్న గీత కూడా గీసుకోకుండా చూసుకోవాలి . Please please ……… తొలిసారి కాబట్టి సరిపోయింది అదికూడా సర్ …….. కాదు కాదు పెద్దమ్మ చూసేలోపు మనం కార్ల దగ్గర ఉండాలి . ఐదుగురమూ బ్రతిమాలుకుంటున్నాము ఇలా ఎప్పుడూ చెయ్యకండి . ముందు మా నెంబర్లు మొబైల్లో ఫీడ్ చేసుకోవడం కాదు మైండ్ లో ఫిక్స్ అయిపోయేలా ఎక్కించేసుకోండి . ఎటువంటి అవసరం వచ్చినా కాల్ చెయ్యండి వాలిపోతాము మీ నెంబర్లు మాదగ్గర ఉన్నాయి అని వాళ్ళ నెంబర్లు రాసిచ్చి కళ్ళల్లో కన్నీళ్ళతో చెప్పారు .
అక్కయ్యలూ ………. రోజూ బస్ స్టాప్ దగ్గరకు వెళ్లడం వలన మాకు తెలియకుండానే అడుగులు అటువైపు పడిపోయాయి . సెక్యూరిటీగా ఉండి కన్నీళ్లు పెట్టడం చూడటానికి బాగోలేదు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరి కన్నీళ్లను తుడిచి కౌగిలించుకుని అక్కయ్యలూ ……… మీరుకూడా మేడం అని పిలవకండి ఆప్యాయంగా పేరు పెట్టి పిలవండి నా పేరు మహి మీకు తెలుసు …….. మహీ మేడం మహీ మేడం అని పిలిచారు కదా , ఇక దీని పేరు లావణ్య దీని పేరు ………. అని అందరి పేర్లు చెప్పింది మహి .
పెద్దమ్మ చూడకముందే కార్ల దగ్గరకు వెళదాము పదండి అని చేరుకున్నారు .
థాంక్యూ sooooo మచ్ మేడం జస్ట్ లో మా జాబ్స్ నిలబడ్డాయి అని నవ్వుతూ చెప్పారు వదినలు .

మహీ మేడం ……… 
అక్కయ్యలూ ……….
Sorry sorry మహీ , లావణ్య ………. మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి అని ఐదు రోవర్ల దగ్గరకు ఒక్కొక్క వదిన వెళ్లి నిలబడి , please please ……… దీనిని దీనిని సెలెక్ట్ చేసుకోండి అని బ్రతిమాలడం చూసి ,
  మహి : థాంక్యూ soooooo మచ్ అక్కయ్యలూ ………. కానీ మిగిలిన అక్కయ్యలు బాధపడేలా ఉన్నారే ……..
వదినలు : అలాంటిదేమీ లేదు మహీ ……… ఏ కారు సెలెక్ట్ చేసుకున్నా మిగిలిన నలుగురికీ సంతోషమే , సెలెక్ట్ చేసుకునేంతవరకూ మాత్రమే పోటీపడతాము అని సంతోషంతో బదులిచ్చారు .
మహి లావణ్య : లవ్ యు అక్కయ్యలూ ……….. ఫస్ట్ డే కారులో కారుణ్య లాస్యకు ………. ఇష్టమైన రేంజ్ రోవర్లో వెళ్లబోతున్నాము . సోమవారం ఒకటి …….. ఏ కారు సెలెక్ట్ చూసుకుందాము . మహీ …….. అమ్మ కారు వైట్ కాబట్టి ……..
అందరూ ఒకేసారి పెరల్ వైట్ రేంజ్ రోవర్ అని సంతోషంతో హైఫై కొట్టుకుని చెప్పారు .
నాదే నాదే ………. అని సంతోషంతో మల్లీశ్వరి వదిన కేకలువేసి డోర్స్ తెరిచి గెట్ ఇన్ చెల్లెళ్ళూ ………. విమానంలో ప్రయానిస్తున్న ఫీల్ ఆస్వాదించేలా స్మూత్ గా తీసుకెళతాను అని స్వాగతం పలికారు . మిగతా వదినలు వదిన చుట్టూ చేరి జాగ్రత్త అవసరమైతే ఒక్క రింగ్ ఇవ్వు ఆఘమేఘాల మీద వచ్చేస్తాము అని కౌగిలించుకుని మహీ వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందించారు .
వదిన ప్రొఫెసినల్ డ్రైవర్ అయినప్పటికీ ……… మిగతా నలుగురు వదినలూ డోర్స్ లాక్ చేశారో లేదో చూసుకో , మహీ వాళ్ళు సీట్ బెల్ట్స్ తప్పకుండా పెట్టుకున్న తరువాతనే కదులు ………… అని చెబుతుంటే , 
అక్కయ్యలూ – చెల్లెళ్ళూ ………. వెనకున్న ఐదుగురూ మన ప్రాణం అని సీట్ బెల్ట్స్ పెట్టుకున్న తరువాతనే , అంతా ok కదా పోనివ్వనా లావణ్య అని అడిగి వదినలకు బై చెప్పింది .
లావణ్య : yes yes………అక్కయ్యా ……..
మల్లీశ్వరి : కాలేజ్ రూట్ gps లో సెట్ చేసి 20 నిమిషాల్లో చేరుకుంటాము మహీ …..అని గేర్ మార్చి పోనిచ్చారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ……….. అంటూ బుజ్జిఅమ్మ కారు వెనుకే పరుగుపెట్టింది . 
అంతే ఆ వెనుకే నలుగురు వదినలూ పరుగుపెట్టి మల్లీశ్వరి చెల్లీ అక్కయ్యా ……… అని కేకవేశారు .
వెంటనే కారు ఆగింది . పరుగున వస్తున్న బుజ్జిఅమ్మను చూసి సీట్ బెల్ట్స్ తీసేసి మహి మహీ ఫ్రెండ్స్ అందరూ కిందకు దిగి వెనక్కు వచ్చి బుజ్జిఅమ్మా ………..
 బుజ్జిఅమ్మ :  ఆయాసంతో ఫైల్ ఫైల్ ……… ఫీజ్ కట్టిన ఫైల్ మరిచిపోయారు . ఎప్పుడు కట్టారో ఏ సమయానికి పే చేశారో ఉంది .
లావణ్య : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా ……… అని ప్రాణంలా గుండెలపై హత్తుకుంది .
బుజ్జిఅమ్మ : మీకు చెప్పినదే నేను నన్ను వదిలి వెళ్లిపోతున్నారా …….. అని చిరుకోపంతో చూసి పెదాలపై చిరునవ్వుతో కారువైపు పరిగెత్తి ముందుసీట్లో కూర్చుంది .
అందరూ నవ్వుకుని వెళ్లి కారులో కూర్చున్నారు . వెనుకే వచ్చిన వదినలు డోర్స్ జాగ్రత్తగా వేశారు . మల్లీశ్వరి వదిన బుజ్జిఅమ్మకు సీట్ బెల్ట్ పెట్టింది .
రాజేశ్వరి ……….. బుజ్జిఅమ్మ సెక్యూరిటీ బాధ్యత నీదే కదా …….. వెనుకే ఫాలో అవ్వు అని మిగతా వదినలు చెప్పడంతో ,
Yes అక్కయ్యలూ ……… అంటూ పరుగునవెళ్లి మరొక రోవర్లో వెనుకే ఫాలో అయ్యారు .

125ic

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 119, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button