Srungara Kathamaalika – 109 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 109 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 109 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
కింద వరుసగా కొన్ని వాహనాలు వచ్చి ఆగి అందులోనుండి ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తోపాటు చాలా మంది ఆఫీసర్స్ మరియు ఖద్దరు బట్టల్లో ఒక రాజకీయనాయకుడు కూడా వచ్చారు . సర్ ………. ఒక్కనిమిషం అంటూ మేనేజర్ గారు గేట్ తీసుకుని లోపలికివచ్చి శ్రీధర్ గారూ శ్రీధర్ గారూ అంటూ అంటీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు .
ఎవరూ ……. అంటూ అంటీ ఆ వెనుకే అక్కయ్యా మహివాళ్ళు వచ్చారు .
అంటీ : మేనేజర్ గారూ ………
మేనేజర్ : మేడం ………. మిమ్మల్ని కలవడానికి , జరిగిన తప్పుకు క్షమించమని అర్థించడానికి స్వయంగా కంపెనీ చైర్మన్ గారే వచ్చారు . శ్రీధర్ గారు ……..
అంటీ : శ్రీకాకుళం లో పనిచేయిస్తున్నారు .
మేనేజర్ : శ్రీధర్ గారికి కాల్ చేసి తరువాత మాట్లాడతాను అనివెల్లి చైర్మన్ గారిని పిలుచుకునివచ్చారు .
చైర్మన్ : మేడం ………. క్షమించండి . శ్రీధర్ గారి గురించి మా అందరికీ తెలుసు , మీరు నేరుగా మేనేజర్ గారికి ఒక కాల్ చేసి ఉంటే మొత్తం వారే చూసుకునేవారు . కంపెనీ తరుపున క్షమించమని కోరుతున్నాము అని రెండుచేతులనూ జోడించారు . మీతో అస ………. అలా ప్రవర్తించినవారినీ వాడికి సహాయం చేసేవారినీ , అలాంటి నేరాలు చేసేవారినీ కంపెనీ నుండి పీకేసి ఇక ఎవ్వరికీ అలా జరగకుండా పోలీసులకు అప్పగించాము .మీవలన ఎంతోమంది కుటుంబాలు సంతోషంగా ఉండబోతున్నాయి. మేనేజర్ …….. అంటూ ఫైల్ అందుకొని రాత్రి మీరు మొత్తం పే చేసినట్లుగా రిసిప్ట్స్ ఇందులో ఉన్నాయి . మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోలేదు అనుకుంటున్నాము . ఎలాంటి అవసరం వచ్చినా ……… మీకోసం సహాయం చేయడానికి మా ఫైనాన్స్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది . శ్రీధర్ గారికి మా క్షమాపణలు తెలియజేయ్యండి అని రెండుచేతులతో నమస్కరించి వెళ్లిపోయారు .
మేనేజర్ గారు వెనుకే వెళ్లి కారు డోర్ తెరుస్తూ పైనున్న మాఇద్దరినీ చూపించి చెప్పాను కదా సర్ వారిద్దరే సర్ మన కంపెనీ కోలాప్స్ అవ్వకుండా కాపాడినది , వీడియోని destroy చేసేసారు అనిచెప్పారు .
మొత్తం పే చేసేసారా ఎవరు అంటూ అంటీ ఆలోచిస్తూ , చైర్మన్ మరియు మేనేజర్ గారు మావైపు సంతోషంతో చేతులను జోడించి నమస్కరించి వెళ్లిపోవడం చూసి , అంటీ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి ఇదేకదా నా గిఫ్ట్ అంటూ కన్నీళ్లు కారుస్తున్న కళ్ళతోనే సంతోషాన్ని వ్యక్తం చేసి , అయ్యో ………. ఎండ అంటూ తన చీరకొంగును బుజ్జిఅక్కయ్యపై వేసి వాసంతి లోపలికిపదా అని తీసుకువెళ్లి , పరుగున పైకివచ్చి ,
మహేష్ ……….. నిన్న నా మానాన్ని కాపాడావు – ఈరోజు ఆత్మాభిమానాన్ని కాపాడావు . ఏకంగా చైర్మన్ తో క్షమాపణలు ……….. నీ రుణం తీర్చుకోలేనిది అంటూ పాదాలపై పడిపోబోతే ఆపి ,
అంటీ ………. 17 సంవత్సరాలుగా మా అక్కయ్యకు తోడుగా ఉండి చూసుకుంటున్నదానితో పోలిస్తే ఇది ఏపాటిది ………. ఇంకా మేమే మీకు 16 సంవత్సరాల 364 రోజులు ఋణపడిఉన్నాము అనిచెప్పడంతో వెనుకే వచ్చిన చెల్లితోపాటు అంటీ కూడా నవ్వేశారు .
ఇంతలో అంటీ మొబైల్ రింగ్ అవ్వడం , అంతులేని సంతోషంతో అవునండీ అని జరిగినది మొత్తం వివరించింది . స్పీకర్ on చెయ్యడంతో …….. మహేష్ , కృష్ణ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పని పూర్తిచేసుకుని త్వరలోనే వచ్చికలుస్తాను , మీ డబ్బుని ………..
అంటీ కట్ చెయ్యండి ముందు కట్ చెయ్యండి అనిచెప్పి నవ్వుకున్నాము .
కృష్ణా ……….. అంటూ ఆనందబాస్పాలతో అంటీ చెల్లి కౌగిలిలోకి చేరిపోయింది .
అంటీ ……… మాబుజ్జిఅక్కయ్య అందరికీ తొలి గిఫ్ట్స్ అందించేసింది అని అంటీతోపాటు సంతోషించి ,
అన్నయ్యా ……… అంటూ నా గుండెలపై చేరిపోయి , చాలా మార్చాలి ……. మొదట ఇంటిని మార్చాలి ఎలా ఉండాలంటే అక్కయ్యను మీరు ఎలా అయితే దేవలోకంలో ఉంచాలనుకున్నారో అలా ఈ ఇల్లు మినీ దేవలోకంగా మారిపోవాలి – అక్కయ్య చేతులతో బట్టలు ఉతుకుతోంది అని కళ్ళల్లో చెమ్మతో చెప్పి మార్చేయ్యాలి – టీవీ లేదు కాబట్టి వైజాగ్ లో ఎవరి ఇంట్లోనూ అంతటి టీవీ లేనంతలా – AC ఫ్రిడ్జ్ ……… ఇలా ఒక్కటి కాదు సర్వ వసతులూ ఉండాలి . కాంపౌండ్ మొత్తం మరింత అందంగా మారిపోవాలి రంగురంగుల పూలమొక్కలతో చూసినవెంటనే పెదాలపై తియ్యని నవ్వు పరిమళించాలి . ట్యూషన్ వచ్చే పిల్లలకు అన్నీ వసతులూ ఉండాలి అవసరమైతే ఇదిగో ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసెయ్యి ……… అంటీ …….
అంటీ: ఇది మీఇల్లు కృష్ణా ………..
లవ్ యు అంటీ ………. ఇంకా ఇంకా మహి కాలేజ్ , పిల్లల స్కూల్ , వాళ్ళు వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ విత్ డ్రైవర్ సెక్యూరిటీ – ఇంటికి సెక్యూరిటీ ……. అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మీరిద్దరూ ఉన్నారుగా అని అందమైన నవ్వుతో , మహికి మరియు పిల్లలకు కంప్యూటర్స్ ,లాప్టాప్స్ , స్మార్ట్ మొబైల్స్ …… అక్కయ్యకు కూడా అని సంతోషించాము . ఇలా ఒకటేమిటి అన్నయ్యా ……… మొత్తం మొత్తం ఒక్కరోజు రెండురోజులలో మార్చేయ్యాలి అంతే ……… కానీ అక్కయ్యకు ఆత్మాభిమానం ఎక్కువ అన్నయ్యా ……… చూసాను కదా ఉదయం గిఫ్ట్ నే పట్టించుకోలేదు ఇప్పుడెలా ………
ఐడియా చెల్లీ ……… అంటీ మీరు సహాయం చెయ్యాలి .
నా ప్రాణాలు కావాలా కావాలా ……… చెప్పండి సంతోషంతో అని ముందుకు రావడం చూసి అంటీతోపాటు నవ్వుకున్నాము .
అంటీ ………. మేమే మీకు ……..
అంటీ : ok ok 16 సంవత్సరాల 364 రోజుల రుణం …….. అంటారు అంతేకదా అని నవ్వుకుని , మహేష్ ఏమిచెయ్యమంటావో చెప్పు .
ఏమీలేదు అంటీ ………. అక్కయ్యదగ్గరకువెళ్లి , వాసంతి ఇన్ని సంవత్సరాలకు నువ్వు క్లోజ్ చేసిన ఇంటి సగభాగంలోకి మా బంధువులలోనే రిచెస్ట్ మా పెద్దమ్మ వైజాగ్ లో కొన్నిరోజులు ఉండటానికి వస్తున్నారు . తనకోసం మన రెండు ఇళ్ళనూ కొద్దిగా మార్చాలి నేనూ మీతోపాటువస్తాను కాబట్టి రెండురోజులు మనమంతా వేరేదగ్గర ఉండాలి సాయంత్రమే వెళ్ళాలి కావాల్సిన ముఖ్యమైనవి మాత్రమే తీసుకోండి అనిచెప్పండి .
వేరేదగ్గరా …………..
ఎక్కడోకాదు అంటీ మాఇంటిలో దేవతలా ………. అని చెల్లి పరవశించిపోతూ చెప్పి , wow అంటే అన్నయ్యా ………. ఆ ప్లేస్ లోకి పెద్దమ్మ రాబోతున్నారు అన్నమాట . సూపర్ ఐడియా అంటూ అంతులేని ఆనందంతో కృష్ణగాడినే ఎత్తబోయి వీలుకాక సిగ్గుపడుతూ వాడి గుండెలపై కొట్టి వాలిపోయింది . సమయం చూసి 9 గంటలు అవుతుండటంతో , చెల్లీ అంతలోపు కాస్త మహి కాలేజ్ లో పని ఉంది చూసుకునివస్తాను రేయ్ మామా జాగ్రత్త అని కార్ కీస్ అందుకొని ఒకసారి అక్కయ్యను చూసి హృదయమంతా నింపుకొని బయలుదేరాను .
మొబైల్ తీసి స్వాతికి కాల్ చేసాను .
మహేష్ , మహేష్ ……… అంటూ స్వాతి – ప్రసన్నా అమితమైన ఆనందంతో లవ్ యు లవ్ యు sooooo మచ్ కాలింగ్ , ఎంత మురిసిపోతున్నామో మాటల్లో చెప్పలేము . ఉదయం నుండీ ఈ కాల్ కోసమే వేచిచూస్తున్నాము .
మహేష్ ………. ఫ్లైట్ టైం అవుతున్నా టిఫిన్ కూడా చేయలేదు అని పిన్నిగారు చెప్పారు .
స్వాతి – ప్రసన్నా ……… నాతో మాట్లాడుతూ కూడా తినవచ్చు .
లవ్ యు మహేష్ , లవ్ యు మహేష్ ………. పిన్నీ కాలేస్తోంది అని సంతోషంతో నవ్వుతూ చెప్పారు .
ఇదిగో తల్లులూ నిమిషంలో తీసుకొస్తాను అనిచెప్పారు .
మహేష్ ………. మా బుజ్జివాసంతితో మాట్లాడి 11/2 డే అవుతోంది . ఎలా ఉంది ఏమిచేస్తోంది మమ్మల్ని మరిచిపోయిందా …………
మిమ్మల్ని తలుస్తూనే ఉంది , నిన్న నా కలలో కనిపించిన వారిని కలిసాము . అక్కడే సమయం సరిపోయింది .
మా మహేష్ వెళ్ళాడు కదా ………. మాకు తెలిసి వాళ్లకు దేవుడివి అయిపోయి ఉంటావు అని సంతోషించారు .
లేదు దేవతను కలిసాము ……….. ఇంతకీ స్వాతి – ప్రసన్నా ………. మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగాను .
ఒక్కరోజు మహేష్ , ఓకేఒక్కరోజు ……… సర్టిఫికెట్స్ తీసుకోవడం పిన్నీ ఇంటికికూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్ కు చేరుకుని వచ్చెయ్యడమే . మా బుజ్జివాసంతి హైద్రాబాద్ లో ఉంటే హైద్రాబాద్ లో ల్యాండ్ – వైజాగ్ లో ఉంటే నేరుగా వైజాగ్ కే వచ్చేస్తాము అనిచెప్పారు .
స్వాతి – ప్రసన్నా ………. మీరు రాగానే మీరు సంబరపడిపోయే విషయం చెబుతాను హాయిగా వెళ్లి వచ్చెయ్యండి హ్యాపీ జర్నీ అని విష్ చేసాను .
What what ………. అంటూ నేను ఖచ్చితంగా I Love You అని చెబుతానని షాక్ లో లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని పరవశించిపోయారు .
మహేష్ ……… పెద్దమ్మ గురించి నిన్నకూడా అడగలేదూ………..
మీదగ్గర ఉంటే ఎలా చూసుకుంటారో నాకు తెలియదా స్వాతి – ప్రసన్నా……….
Wow ………. ఈరోజు one by one హ్యాపీనెస్ ఇస్తూనే ఉన్నావు లవ్ యు లవ్ యు soooooo మచ్ . లండన్ కు బాధతో వెళతామేమో అనుకున్నాము . హ్యాపీగా వెళ్లి పనిచూసుకుని నువ్వు చెప్పబోవు మాటలకు అంతులేని ఉత్సాహంతో వస్తాము లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అని తింటూనే ఆపకుండా చెబుతూనే ఉన్నారు.
చాలు చాలు ………. స్వాతి – ప్రసన్నా ……… నామాయలో పడి పిన్నిగారిని ఇబ్బంది పెడతారేమో ………
అవును మహేష్ పరిస్థితి అలానే ఉంది చూస్తుంటే అని అందరమూ నవ్వుకుని ముగ్గురికీ హ్యాపీ జర్నీ ……….సర్ వాళ్ళతో మాట్లాడాలి బై అనిచెప్పాను .
మహేష్ మహేష్ ……….. dad వాళ్ళు ప్రక్కనే ఉన్నారు అని అందించారు .
సర్ ………. ఒక 100 మంది ఫాస్ట్ వర్కర్స్ మధ్యాహ్నం లోపు వైజాగ్ చేరుకోవాలి , రమేష్ కు కూడా కాల్ చేసి చెబుతాను . రమేష్ కు ఇష్టమైతే అతడూ వైజాగ్ రావాల్సి ఉంటుంది ఒక మీడియం ఇంటిని ఒక్కరోజులో ఇంద్ర భవనంలా మార్చాలి .
లైన్లో ఉండగానే నారాయణ ………. 100 మంది ద బెస్ట్ వర్కర్స్ అర గంటలో ఎయిర్పోర్ట్ లో ఉండాలి , ఫ్లైట్ టికెట్స్ దొరకకపోతే ఛార్టర్డ్ ఫ్లైట్ బుక్ చెయ్యండి అనిచెప్పారు శివరాం సర్ . అంతే నారాయణ గారు మేనేజర్ కు కాల్ చేసి విషయం చెబుతున్న మాటలు వినిపించి సంతోషించాను .
అలాగే నాకు పెద్దమొత్తంలో అమౌంట్ కావాలి సర్ ……….. నా జీవితా………..
మహేష్ ………. అక్కడితో మాటలు ఆపెయ్యి , నువ్వేమి చెబుతావో నాకు తెలుసు , మేము నీకు అమౌంట్ ఇవ్వడం ఏంటి నువ్వు one of the చైర్మన్………… నీ ప్రాఫిట్ మొత్తం నీపేరుపై ఉన్న అకౌంట్ లోనే ఉంది . ఎలాగైనా వాడుకో ఒక్కరోజులోనే ఖర్చు చెయ్యి మరుసటి రోజే నీ షేర్స్ ప్రాఫిట్ వచ్చి పడుతూనే ఉంటుంది . రమేష్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ కార్డ్స్ పంపిస్తున్నాను ఎంజాయ్ ……… నీకు మాట్లాడే అవకాశం ఇవ్వనే ఇవ్వను ……….. ఇస్తే మమ్మల్నే ఒప్పించేస్తావు , ఇప్పుడు 9 అయ్యింది 11 లోపు అందరూ వైజాగ్ లో ఉంటారు , అవసరమైతే చెప్పు మేముకూడా వచ్చేస్తాము బై ఎంజాయ్ ………… ఒక్కనిమిషం ఒక్కనిమిషం మీ మేడం వాళ్ళు మాట్లాడతారు .
మహేష్ ……….. చెల్లీ , బుజ్జివాసంతి ఎలా ఉంది . తొందరగా వచ్చేస్తారని ఆశిస్తున్నాను .
మీరు పంపించిన గిఫ్ట్స్ చూసి ఎంజాయ్ చేశారు మేడం ………
Wow …….. మాబుజ్జివాసంతికి వంద ముద్దులు అని ఎంజాయ్ చేశారు . డ్రైవ్ చేస్తూ కొద్దిసేపు మాట్లాడి , ఆ వెంటనే రమేష్ కు కాల్ చేసి చిన్న సహాయం అన్నాను . మహేష్ ……….. విషయం తెలిసింది . ఇప్పుడే అందరితోపాటు బయలుదేరుతాను ఎంతపెద్ద సహాయమైనా ఆర్డర్ వెయ్యి సంతోషంగా నీ వెనుకే ఉంటాను , మరొక విషయం గోవర్ధన్ కూడా ఇంటరెస్ట్ చూపుతున్నారు …….. వైజాగ్ లో కలుద్దాము బై ……….
కారుని చూసి లెక్చరర్ అనుకునేమో సెల్యూట్ చేసి కాలేజ్ లోపలికి పంపించారు సెక్యూరిటీ ………..ఇంకా కాలేజ్ టైం కాకపోవడం వలన అక్కడక్కడా మాత్రమే కొంతమంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు .
నావెనుకే వచ్చిన ఒక బెంజ్ నన్ను దాటుకుని వేగంగా వెళ్లి పార్కింగ్ లో ఆగి అందులోనుండి ఒక మాంచి కోట్ వేసుకుని ప్రొఫెసర్ రేంజ్ లో దిగి వడివడిగా ఆఫీస్ బిల్డింగ్ వైపు పరుగుతీశారు .
బెంజ్ ప్రక్కనే పార్క్ చేసి ఒక స్టూడెంట్ దగ్గరకువెళ్లి అమౌంట్ పే …….. అనేంతలో స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ అనిచెప్పి గ్రౌండ్ వైపు పరిగెత్తాడు .
థాంక్స్ బ్రదర్ అనిచెప్పి కౌంటర్ చేరుకున్నాను . కౌంటర్ ముందు ఎవరికోసమో అన్నట్లు వేచిచూస్తున్నారు . వచ్చిపోయేవాళ్ళు మరియు స్టాఫ్ అందరూ ఆయనకు గుడ్ మార్నింగ్ చెబుతూ వెళుతున్నారు . కౌంటర్ దగ్గరకు వెళ్ళగానే మహేష్ …….. అంటూ ఆయనే పలకరించడంతో ఆశ్చర్యపోవడం నావంతు అయ్యింది .
Yes ……… అని ఆశ్చర్యపోతూనే బాదులివ్వగానే ,
నేను ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ ని రండి నా రూంలో కూర్చుని మాట్లాడుకుందాము , మీరొస్తున్నారని కమీషనర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది మీరు ఎలా చెబితే అలా నడుచుకోమని అందుకే పరుగున వచ్చేసాను.
లవ్ యు రా మామా అని తలుచుకుని వెనుకే వెళ్లి అతని ఆఫీస్ రూంలో కూర్చోబెట్టి మర్యాదలు చేశారు .
మహి డ్యూ అమౌంట్ కట్టడానికి వచ్చాను ప్రిన్సిపాల్ గారూ ………
ఇక్కడికే పిలిపిస్తాను మహేష్ ………. మమ్మల్ని క్షమించండి నిన్న మహిని క్లాస్ లకు allow చెయ్యలేదు . మీ తాలూకా అని మాకు తెలియదు , i am extremely sorry for what happenned ……….. నేనే స్వయంగా వెళ్లి స్టూడెంట్ మహిని క్లాస్ లకు లైబ్రేరియన్ కు ఇంఫార్మ్ లైబ్రరీకి అటెండ్ అయ్యేలా చూస్తాను . ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అన్నారు .
ఒక వ్యక్తి లాప్టాప్ తీసుకునిరావడంతో టోటల్ ఫోర్ ఇయర్స్ అనిచెప్పి అమౌంట్ పే చేసేసి , కాలేజ్ టైం లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి . ఈ రిసిప్ట్స్ మహికే ఇచ్చెయ్యండి ఎవరువచ్చారో తెలియనివ్వకండి టాప్ సీక్రెట్ అని చేతులుకలిపి థాంక్స్ చెప్పి బయటకు నడిచాను . ఆయన పార్కింగ్ వరకూ వచ్చారు.
బై ప్రిన్సిపాల్ గారూ అనిచెప్పి కారు స్టార్ట్ చేసి రేయ్ మామా ………. నిమిషాల్లో పని పూర్తయ్యేలా చేశావురా అని కాల్ చేసి లవ్ యు చెప్పాను .
రేయ్ మామా ……… అదేకాదు మహి మరియు తన ఫ్రెండ్స్ కాలేజ్ బస్ లో కాలేజ్ కు పంపించి ఇప్పుడే అందరమూ అక్కయ్య అంటీతోపాటు క్యాబ్స్ లో ఇంటికిచేరుకున్నాము ………. అక్కయ్య ఇంటి తాళాలు బస్ లోని ఫ్రిడ్జ్ పై ఉన్నాయి.
సూపర్ రా ………. మామా , ముందు మహేష్ గారి ప్లాన్ రెడీ చేసి అందించి ఆ వెంటనే అక్కయ్య ఇంటి రెనోవేషన్ స్టార్ట్ చేసేస్తాను అని ఇంటిముందు కారుని ఆపాను .
కారుదిగి బస్ లోని అక్కయ్య ఇంటి తాళాలను తీసుకుని ఇంటిని ఓపెన్ చేసి లోపలికి వెళుతోంటే , ఒక వీడియో రావడం చూసేలోపు ఆవెంటనే బుజ్జిఅక్కయ్య కాల్ చేసి , తమ్ముడూ ………. ఒక వీడియో పంపించాను , ఇక అక్కయ్య వీడియోస్ వస్తూనే ఉంటాయి చూసి ఎంజాయ్ చేస్తూ దేవలోకంలా మార్చెయ్యి అని గట్టిగా ముద్దుపెట్టింది . చెల్లి మొబైల్ అందుకొని మాట్లాడుతూ అన్నయ్యా ………. మీకోసం అక్కయ్య కట్టుకున్న పట్టుచీరను అదే మీ ప్రాణమైన గిఫ్ట్ ను రూంలోని బెడ్ పై ఉంచాను . ఆ చీరపై చిన్న డస్ట్ కూడా పడటం అక్కయ్యకు ఇష్టం లేదు అందుకే విప్పి వేరే చీర కట్టుకుంది . ఇక ఏమిచెయ్యాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అక్కయ్య ఊహాలతో స్వర్గంలో విహరించు అని చిలిపినవ్వుతో కట్ చేసింది .
అంతే రూంలోకి పరుగుపెట్టి డోర్ దగ్గర నుండే చీరను చూస్తూ వెళ్లి రెండుచేతులతో ప్రాణంలా గుండెలపై హత్తుకొని కళ్ళల్లో చెమ్మ , ఆనందబాస్పాలు ఒకేసారి కారుస్తూ ………. లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా …….. అని చెల్లి మాటలను గుర్తుచేసుకుని పెదాలపై చిరునవ్వుతో చీరలోని అక్కయ్య పరిమళాన్ని ఆస్వాదించగానే , అక్కయ్య ఊహాలతో బెడ్ పై ధడేల్ మంటూ పడిపోయి చిలిపిదనంతో చీరను గట్టిగా హత్తుకొని కళ్ళుమూసుకున్నాను . అక్కయ్య ఒంటి పరిమళాన్ని మనసారా హృదయమంతా నింపుకొని తనను కౌగిలించుకున్నట్లుగానే ఫీల్ అయ్యి కొద్దిసేపు నన్ను నేను మరిచిపోయి స్వర్గంలో విహరించాను .
ప్రతీ నిమిషం ముఖ్యమైనది కాబట్టి అక్కయ్య వస్తువులను చేతితో స్పృశిస్తూ పరవశించిపోతూ , చీరల మధ్యన అమ్మ ఫోటో కనిపించింది . అమ్మా …….. అంటూ అందుకొని చూస్తే actual గా అది అమ్మానాన్న దిగిన ఫోటో , అక్కయ్య నాన్న ఫోటోని చింపేసి అమ్మ భాగాన్ని మాత్రమే ఉంచుకుంది .
అమ్మా ………. దుబాయ్ లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏమిచేస్తున్నారు , నేను గుర్తున్నానా లేదా ……… మా అమ్మకు నేనెందుకు గుర్తుకు ఉండను నేనంటే ప్రాణం కళ్ళల్లో చెమ్మతో కృష్ణగాడికి కాల్ చేసి ఎక్కడ అని అడిగాను .
రేయ్ మామా ……….. అమ్మ కోసం enquiry మొదలుపెట్టానురా ……… ఆఫీస్ లో ఉన్నాను .
లవ్ యు రా ………… మరి ఇంటిదగ్గర అని కంగారుపడుతూ అడిగాను .
రేయ్ ఇద్దరిని సెక్యూరిటీ ఉంచాను . 15 నిమిషాలకొకసారి పెట్రోలింగ్ వెహికల్ తిరిగేలా ఏర్పాటుచేసాను . మన అక్కయ్యా – బుజ్జిఅక్కయ్య ……… ఎంజాయింగ్ లైక్ anything రా కావాలంటే నువ్వుకూడా వెళ్లి చూడు .
సంతోషంతో నవ్వుకుని బుజ్జిఅక్కయ్య 10 నిమిషాలకొక వీడియో పంపిస్తోంది . బుజ్జిఅక్కయ్యతో అక్కయ్య కూడా బుజ్జాయిలా మారిపోయారురా , రెండుకళ్ళూ చాలడం లేదు అని అంతులేని ఆనందంతో చెప్పాను .
పని స్టార్ట్ చెయ్యకుండా ఇంటికివెలితే చెల్లి కొట్టినా కొడుతుంది అని నవ్వుకుని . రేయ్ మామా …….. అమ్మను చూడాలని ఉందిరా ………
రేయ్ మామా నీ ఫ్రెండ్ IPS ……… నువ్వే చూస్తావుకదా దుబాయ్ మొత్తం వెతికించయినా అమ్మను నీ ముందు ఉంచుతాను . కొద్దిగా సమయం ఇవ్వు అంతే ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ కు కాల్ చెయ్యబోతున్నాను బై …….. రేయ్ స్వర్గంలా ఉండాలి ఇల్లు ………..
రేయ్ మామా నీ ఫ్రెండ్ ఆర్కిటెక్ట్ రా …….. నువ్వే చూస్తావుకదా స్వర్గాన్ని భువి8పైకి తీసుకొస్తాను బై 1 1/2 డే సమయం ఇవ్వు చాలు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిమహేష్ ……….. స్టడీ ఐటమ్స్ నుండి ఛార్ట్స్ పెన్సిల్స్ మరియు స్కెచెస్ అందుకొని అక్కయ్య చీరతోపాటు హాల్లోని టేబుల్ దగ్గరికివచ్చి చీరను ఒక చివరన ఉంచాను . మధ్యలో మొదటి చార్ట్ పరిచి స్టార్టింగ్ లో V – V – K గుర్తు ఉంచి చీర స్థానంలో అక్కయ్యనే ఊహించుకుని చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్యతో మాట్లాడుతూ ఒక గంటలోనే మొబైల్లోని బిల్డింగ్ వీడియో పిక్స్ చూస్తూ కలెక్ట్ చేసిన డేటా సహాయంతో వైజాగ్ మహేష్ కోరినట్లుగా మూడు ఫ్లోర్స్ మూడు ప్లాన్స్ రెడీ చెయ్యడం నాకే ఆశ్చర్యం వేసింది .
నెక్స్ట్ ఎవరి కోరిక ప్రాకారం ఆర్కిటెక్ట్ అయ్యానో మా ప్రాణమైన అక్కయ్య ఉంటున్న ఇంటిని మార్చడం అనే ఆలోచనకే గాలిలో తెలిపోతున్నట్లుగా ఉంది . ఇంత సంతోషం కలగడం ఇదే తొలిసారి . నాకు తెలియకుండానే నా మైండ్ మరియు హార్ట్ నా చేతులను తమ కంట్రోల్ లోకి తీసుకుని చార్ట్ పరిచి V – V – K సింబల్ రాసి అక్కయ్యకు ఇష్టమైనట్లుగా హాల్ చకచకా మారిపోతోంది . ఇంతత్వరగానా……….. మా అక్కయ్యే ఇక్కడ ఉంది అని చీరను అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకుని పరవశించిపోయాను .
ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి 45 మినిట్స్ మాత్రమే ఉండటంతో వైజాగ్ మహేష్ ఛార్ట్స్ అందుకొని , అక్కయ్య చీరను వదిలి ఒక్కనిమిషం కూడా ఉండటం నావల్ల కాదు అని వదిలివెళుతోంటే గుండెవేగం అమాంతం పెరగడంతో , వెనక్కు తిరిగి లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా ………. నాతోనే ఉంటారా అని చీరను అందుకొని ప్రక్కనే ఉన్న ఒక గిఫ్ట్ బాక్స్ లో ఉంచుకుని ఇంటికి తాళం వేసి వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నాను .
ఇంటిబయటే చంద్ర కనిపించడంతో కారుదిగి పలకరించాను . మహేష్ ………
చంద్ర : Exams కదా ………. మళ్లీ సాయంత్రమే వస్తాడు లోపలికిరా మహేష్ ……..
నేను : ఇంట్లోకి వస్తే ఫ్యామిలీతోనే చంద్ర , అదీకాక హైద్రాబాద్ నుండి ఫ్రెండ్స్ వస్తున్నారు , ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకోవాలి . అర గంట మాత్రమే ఉంది . మీరు కోరిన ప్లాన్స్ అని ఛార్ట్స్ అందించి ఏ కాంట్రాక్టర్ కు చూపించినా వెంటనే పని మొదలెట్టేస్తారు .
చంద్ర : ఒక్కరోజులోనే wow ………అంటూ తెరిచి చూసి అద్భుతం అని పొగడ్తలతో ముంచాడు .
నేను : చంద్ర ఇది ఏ ఫ్లోర్ ప్లాన్ చెప్పు అని అడిగాను .
చంద్ర : మహేష్ ………. అదీ ………. అని తల గోకున్నాడు .
నాపై ఉన్న అభిమానానికి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ చంద్ర , మహేష్ ను అడిగినట్లు చెప్పు , ఎటువంటి డౌట్ వచ్చినా కాల్ చెయ్యి any టైం అని చంద్రను కౌగిలించుకుని మళ్లీ కలుద్దాము అని కారులో కూర్చుని బాక్స్ తెరిచి చీరను ప్రేమతో స్పృశించి వొళ్ళంతా తియ్యని జలదరింపుతో హుషారుగా కారుని పోనిచ్చాను . రేయ్ మహేష్ ………… అక్కయ్య చీరకే ఇలా అయిపోతే ఇక అక్కయ్యను తాకి కౌగిలించుకుంటే అన్న ఊహకే ……… చెప్పారాదు కానీ నా బుజ్జిగాడు గోలగోలచేస్తున్నాడు . రేయ్ ……… అన్నా నామాట వింటేగా , తియ్యని సిగ్గుతో చిలిపినవ్వులతో ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాను .
***********
నేను మహి కాలేజ్ అమౌంట్ పే చెయ్యడానికి బయలుదేరగానే , మరికొద్దిసేపట్లో కాలేజ్ బస్ వస్తుందనగా మహి అక్కయ్య గుండెలపైనుండి దిగకుండా బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిమహేష్ తో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ మధ్యమధ్యలో అక్కయ్య ముద్దులను ఆస్వాదిస్తూ అక్కయ్యకు ప్రాణమైన ముద్దులుపెడుతున్న బుజ్జిఅక్కయ్య దగ్గరకువెళ్లి , బుజ్జిఅమ్మా ………నాకు కాలేజ్ కు వెళ్లాలని లేదు అని బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిపై ముద్దుపెట్టి చెప్పింది .
నాకూ నా మహితోనే ఉండాలని ఉంది కానీ క్లాస్సెస్ మిస్ అవ్వకూడదు నీకోసం లావణ్య వాళ్ళుకూడా వెళ్ళరు . మనకోసం వాళ్ళను ఇబ్బందిపెట్టరు .
బుజ్జిఅమ్మా ……… కాలేజ్ కు వెళ్లినా బయటే ఉండాల్సిందే ………
మహి వెంటనే ష్ ష్ …….. అనేలోపు అక్కయ్యకు మొత్తం అర్థమైపోయి కళ్ళల్లో చెమ్మతో బాధపడుతోంది .
లావణ్య కూడా బాధపడుతోంటే , మహి చేతితో చుట్టేసి ఇక్కడే ఉంటే అమ్మ మరింత బాధపడతారని , బుజ్జిఅమ్మా ………. కాలేజ్ సమయం అయ్యింది రెడీ అవుతాను అని అక్కయ్యతోపాటు బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకుని లవ్ యు మా, లవ్ యు బుజ్జిఅమ్మా అని ఇద్దరికీ ప్రాణంలా ముద్దులుపెట్టింది .
మహి ……….. నువ్వు కాలేజ్ కు వెళ్ళాక జరిగే మ్యాజిక్ నువ్వే చూస్తావుకదా సంతోషంగా వెళ్లు అని బుజ్జిఅక్కయ్య తన మనసులోనే అనుకుని ,నేను పైనే ఉన్నాను అనుకుని మహి అంతా పైనున్నవారు చూసుకుంటారు హ్యాపీగా వెళ్లు అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అంతలో అంటీ వెనుకే చెల్లి ఇంట్లోకివచ్చి వాసంతి ……… ఇన్ని సంవత్సరాలు లాక్ చేసిన ఈ ఇంటి మిగతా సగభాగం లోకి మా దూరపు బంధువైన పెద్దమ్మ ఉండాలని ఆశపడుతున్నారు . నీకు ok నా అని అడిగారు .
చాలా సంతోషం అక్కయ్యా ……….రెంట్ ఇస్తారుకదా అని నవ్వుకున్నారు .
బాగా రిచ్ చెల్లీ ………. వాళ్ళ పిల్లలంతా ఫారిన్ లో సెటిల్ అయ్యారు . ఆమెకు అదే పెద్దమ్మకు మన అందమైన సిటీలో కొన్నిరోజులు ఉండి తన సొంత ఊరికి వెళ్లిపోవాలని ఆశ ఒక్కరే ఉండాలంటే భయపడుతున్నారు అందుకే మనతోపాటు ఉండమని మా బంధువులు చెప్పడంతో రేపుకానీ ఎల్లుండి కానీ వస్తున్నారు .
మనఃస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాము అక్కయ్యా ……….
వాసంతి పెద్దమ్మ ఇక్కడ ఉండటానికి కొన్ని రూల్స్ పెట్టింది . తను చెప్పినట్లు నడుచుకోవాలి తన మాటకు ఎదురుచేప్పకూడదు లేకపోతే ఇక్కడనుండి వెళ్ళిపోతారు మా బంధువుల నుండి నాకు మాటోస్తుంది . నీకు తెలుసుకదా ఇప్పుడిప్పుడే మేము వాళ్ళను మళ్లీ కలుస్తున్నాము .
నీకు సంతోషమైతే నాకు చాలా సంతోషం అక్కయ్యా ……..
మరికటి వాసంతి ……… పెద్దమ్మ కోసం ఇంటిని కాస్త మార్చాలి దానికి ఒక రెండురోజులైనా పడుతుంది . ప్రక్క ఇంట్లో ఉండమని చెబుదామంటే నేను ఆ ఇంట్లోకి రావాలంటే ఆ ఇల్లు కూడా నాకు నచ్చినట్లుగా మారాలి అని ఆర్డర్ వేశారు అందుకే రెండింటినీ రెనోవేషన్ చేయించాలి కాబట్టి మనం రెండు రోజులు ఎక్కడైనా హోటల్లో ఉండాలి .
అమ్మా ……… మన పెద్దమ్మనేనా అని బుజ్జిఅక్కయ్య కళ్ళతోనే సైగచేసి నవ్వుకుని , హోటల్లో ఎందుకు అంటీ మాఇల్లు ఉందికదా కాదు కాదు మన ఇల్లు ఉందికదా ……. చెప్పవే అమ్మా ………. మా అక్కయ్య మనందరి ఇంటికి రాబోతోంది అన్న సంతోషంలో మాటలు రావడం లేదు బుజ్జితల్లీ ……… శ్రీవారూ అని కేకవేయ్యడం ఆలస్యం 5 మినిట్స్ లో క్యాబ్స్ రెడీ అని కృష్ణగాడు వెళ్ళిపోయాడు .
అక్కయ్య : బుజ్జిఅమ్మా …….. అదీ …….
బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో అగ్నిగోళాలతో చూడగానే లవ్ యు లవ్ యు ……… మా బుజ్జిచెల్లి ఆర్డర్ అంతే …….
వాసంతి నీకు ఇలాచెబితేనే వినేది నువ్వు అని నవ్వుకుని , మహి , జానకి ……… రెండురోజులకు అవసరమైనవన్నీ ప్యాక్ చేసేయ్యండి అని అంటీ చెప్పడంతో నిమిషాల్లో తీసుకొచ్చారు .
బుజ్జిచెల్లీ ………. ఈ చీరంటే నాకు ప్రాణం , 17 ఏళ్లుగా చిన్న దుమ్ముకూడా పడకుండా ప్రాణంలా కాపాడుకుంటువస్తున్నాను మార్చుకోనా అనికోరింది .
మా అక్కయ్యకు ఏది ఇష్టమో మాకూ అదే ఇష్టం అనిరూమ్లోకివెళ్లారు . బుజ్జిఅక్కయ్యను బెడ్ పై కూర్చోబెట్టి చీరను తీసేసి జాకెట్ లంగాతోనే చీరను మడుస్తోంటే , అక్కయ్య నడుమువైపే కన్నార్పకుండా చూస్తూ తమ్ముడూ అని తలుచుకుని సిగ్గుపడుతోంది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ……… ఏంటి అలాచూస్తున్నావు అని తియ్యని సిగ్గుతో అడిగింది .
నడుమువైపు వేలు చూపించి సూపర్ ……… అని సైగచేసింది .
17 సంవత్సరాల క్రితం ఇదేమాటను రోజూ ఒకరు అనేవారు బుజ్జిచెల్లీ అని మురిసిపోతూ ఊహల్లోకి వెళ్ళిపోయింది .
తమ్ముడూ … ……. అక్కయ్య నిన్నే గుర్తుచేసుకుంటోంది అంటూ నడుముపై వేళ్ళతో బుజ్జిఅక్కయ్య స్పృశించగానే , అక్కయ్య తియ్యని జలదరింపుతో బుజ్జిఅక్కయ్యను అమాంతం కౌగిలించుకుని అదే స్పర్శ అని తియ్యదనంతో పరవశించిపోయింది .వెంటనే తేరుకుని సిగ్గుపడి లవ్ యు బుజ్జిచెల్లీ అని పెదాలపై చిరునవ్వుతో చీరమార్చుకుని , నా బంగారుకొండ అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని బయటకు రావడం , మహి కాలేజ్ బస్ రావడంతో వాళ్ళు వెళ్లిపోయారు .
అక్కయ్యా , అంటీ రండి అని క్యాబ్స్ లో ఇంటికి చేరుకున్నారు . అక్కయ్యా , జానకిఅమ్మ , బుజ్జి మహేష్ అన్నయ్యా ……. లోపలిరండి ఇదే మనఇల్లు అని పిలుచుకొనివెళ్లారు , బుజ్జిఅమ్మా , బుజ్జిఅన్నయ్యా ………. మీఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు . అంటీ తప్ప ముగ్గురూ ఇబ్బందిపడుతోంటే ……..
నాన్న ……… మాకు ఇబ్బందిగా ఉంది రెండు నిమిషాల్లో మీరు డ్యూటీకి వెళ్లిపోండి అని ఆర్డర్ వేసింది బుజ్జిఅక్కయ్య .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… ఒక్కనిమిషంలో వెళ్ళిపోతే ఏమైనా ఇబ్బందా , మీ అక్కయ్యకు ఏలోటూ రాకుండా చూసుకో ఏమి అవసరమైన ఒక్క కాల్ చెయ్యి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి యూనిఫామ్ వేసుకునివచ్చాడు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ………..
బుజ్జిఅక్కయ్య: అవునక్కయ్యా ……….. నాన్న IPS , తన ప్రాణమైన వారి కోరిక . ఏమిటక్కయ్యా …….. కళ్ళల్లో నీళ్ళు ,
లేదు చెల్లీ ……… ఏవో తియ్యని జ్ఞాపకాలు అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకుంది అక్కయ్య .
కృష్ణగాడు ఆనందబాస్పాలతో వంట గదిలోకివెళ్లి చెల్లిని అమాంతం వెనకనుండి చుట్టేసి చెప్పబోతే ,
వెనక్కు తిరిగి అంతే ఆనందబాస్పాలతో విన్నానురా …….. అని గుండెలపై వాలి పరవశించిపోయింది .
బుజ్జిఅక్కయ్య ఆర్డర్ త్వరగా వెళ్ళాలి , అలాగే అమ్మ ఎక్కడుందో సెర్చ్ మొదలెట్టాలి దేవతలా చూసుకో అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఇద్దరూ హాల్లోకి వచ్చారు .
అక్కయ్యా ………. ఇంకా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అమ్మను కూడా పంపించేసి మనం ఎంజాయ్ చేద్దాము . పంపించేద్దామా ………..అని బుజ్జిఅక్కయ్య మాట్లాడింది.
తల్లీ తల్లీ ………. please please ………. ఎక్కడో మూలన కీముక్కుమనకుండా అక్కయ్యను సేవించుకుంటాను అని నోటిపై వేలు వేసుకుంది చెల్లి .
అక్కయ్యా ………..
లవ్ యు చెల్లీ ……… అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోవడంతో ,
అమ్మా అక్కయ్య ok అన్నారు ఉండవచ్చు అనడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
నేను ఇంటిలో అక్కయ్య చీరను గుండెలపై హత్తుకునే సమయానికి మహి మరియు మహి ఫ్రెండ్స్ కాలేజ్ చేరుకుని నిన్న ఏదైతే ప్లేస్ లో కూర్చున్నారో అక్కడికే చేరుకున్నారు . లావణ్య , లాస్య , కారుణ్య , ఇంద్రజ ……….. ఇక 10 నిమిషాలే క్లాస్సెస్ స్టార్ట్ అవ్వడానికి సమయం మీరు వెళ్ళండి నిన్నకూడా నాకోసం ఆలస్యంగా వెళ్లారు అనిచెప్పింది మహి .
ఆలస్యం అయినా , అటెండెన్స్ shortage వచ్చినా ఈరోజు నుండి మా ప్రియమైన మహిని ఒంటరిగా వదిలి క్లాస్సెస్ కు వెళ్ళేది లేదు అని మహిప్రక్కనే గట్టిగా కూర్చుండిపోయారు .
లా …………
మహీ ………. నువ్వేమి చెప్పినా , ఎమోషనల్ గా try చేసినా వెళ్ళేది లేదు అంతే అని మహి చేతులను చుట్టేసి , నిన్న వెళ్ళాము కదా ………. రాత్రంతా నిద్రలేదు తెలుసా , అసలు మీరు ఫ్రెండ్సేనా ………. బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే సరిపోదు , ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఒంటరిగా వదిలి ఎలావెళ్లారు అని మా హృదయాలు మమ్మల్నే ఎలా తిట్టాయో తెలుసా ……… నువ్వైతే వినలేవు అని బుగ్గలపై , చేతులపై ముద్దులుపెట్టారు .
స్టూడెంట్స్ ……….మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు . మీ ఫ్రెండ్ కూడా క్లాస్ కు వెళ్ళవచ్చు . మహి ………. నీకోసం క్యాంపస్ మొత్తం చుట్టేసాము నేను , లైబ్రేరియన్ గారు ఇప్పటికి కనిపించారు హమ్మయ్యా అని ఆయాసంతో చెప్పారు . మహీ ………. నిన్ను క్లాస్ కు రానీకుండా చూసినందు నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నాను . నిన్ను ఇబ్బందిపెట్టినందుకు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అని అందరినీ పిలిచి , స్టూడెంట్ మహిలాగా ఏ స్టూడెంట్ ఇబ్బంది పడకుండా ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాను ఏమిటంటే ఇలా ఫీజ్ కట్టడంలో ఇంట్లో ఇబ్బందులు ఉంటే నేరుగా నన్ను కలవండి , క్లాస్ లకు వెళ్లకుండా మాత్రం మిమ్మల్ని ఆపే అధికారం ఎవ్వరికీ ఉండదు మన కాలేజ్ లో చేరేవాళ్ళంతా 500 ర్యాంక్ లోపువాళ్లే కాబట్టి ప్రతి క్లాస్ మీకు ఎంతో ముఖ్యం అని నాకు తెలుసు అనిచెప్పగానే ,
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కౌగిలింతలతో కేరింతలువేసి థాంక్స్ మహి , థాంక్యూ sooooo మచ్ మహి , మహి మహి మహి మహి ……….. అంటూ క్యాంపస్ మొత్తం దద్దరిల్లిపోయేలా నినాదాలతో హోరెత్తించారు .
మహి ఫ్రెండ్స్ , classmates అయితే సంతోషం పట్టలేక మహిని చుట్టుముట్టి అమాంతం పైకెత్తేశారు .
ఇంతలో కాలేజ్ బెల్ వినిపించడంతో స్టూడెంట్స్ స్టూడెంట్స్ now please go to your క్లాస్సెస్ అని ప్రిన్సిపాల్ గారు చెప్పడంతో థాంక్యూ sooooo మచ్ మహి అని చివరగా కేకలువేస్తూ క్లాస్సెస్ కు వెళ్లారు .
మహి నీ కాలేజ్ ప్రెమెంట్స్ మొత్తం కట్టడం జరిగింది మరొకసారి క్షమాపణలు చెబుతున్నాను క్లాస్ , లాబ్ , లైబ్రరీ ……….. ఎక్కడికైనా వెళ్లొచ్చు అని రిసిప్ట్స్ ఫైల్ అందించి వెళ్లిపోయారు .
లావణ్య ఫైల్ అందుకొని చూసి టోటల్ ఫోర్ ఇయర్స్ ………. మహీ మొత్తం నాలుగేళ్లకు కాలేజ్ అమౌంట్ కట్టేశావు ఇక నాలుగేళ్ళూ నువ్వు అటువైపు వెళ్లాల్సిన అవసరమే లేదు . మహి అందుకొని చూసి షాక్ నుండి తేరుకుని ప్రిన్సిపాల్ వైపు పరిగెత్తి సర్ ………. ఇదంతా ఎవరుచేసారో తెలుసుకోవచ్చా అని అడిగింది .
సీక్రెట్ గా ఉంచమనిచెప్పారు సో ………..
సర్ male or female ……….. please సర్ please ………
Male………. మహి అంతకంటే చెప్పరాదు అని మాట తీసుకున్నారు . మీరు కూడా క్లాస్ కు వెళ్ళండి , మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా స్వయంగా నాదగ్గరకు రావచ్చు. ఈరోజు నుండీ నువ్వు మా కాలేజ్ ఫేవరెట్ all the best తల్లీ అని విష్ చేసి మెయిన్ బిల్డింగ్ లోపలికివెళ్లారు .
మహీ ………. ఇంటిదగ్గర గిఫ్ట్స్ , ఇప్పుడేమో ఫోర్ ఇయర్స్ huge అమౌంట్ …….. ఒక్కరోజులోనే గంటల వ్యవధిలోనే రెండు షాకింగ్ అండ్ బ్యూటిఫుల్ సర్ప్రైజెస్ ……. ఇచ్చిన ఆ దేవుడు ఎవరో , ఇంకా పోను పోనూ ఏవేవి సర్ప్రైజ్ లు ఉంటాయోనని లావణ్య మహిని సంతోషంతో సైడ్ నుండి చుట్టేసి , మేడం గారూ ఇక మిమ్మల్ని ఆపే అధికారం ఆ దేవుడికైనా లేదు క్లాస్ కు వెళదాము పదా అని క్లాస్ లోకి అడుగుపెట్టగానే , లెక్చరర్ పర్మిషన్ తీసుకుని అందరూ లేచిమరీ చప్పట్లతో స్వాగతం పలకడంతో , మహి లావణ్యాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఇక క్లాస్ లు ఎక్కడ వింటారు ఆ దేవుడు ఎవరోనని ఆలోచిస్తూ ఉండిపోయారు .
ఎయిర్పోర్ట్ చేరుకుని పార్కింగ్ లో కారుని పార్క్ చేసి మొబైల్ తీసి చూస్తే బోలెడన్ని చిన్న చిన్న వీడియోస్ రావడం చూసి పెదాలపై చిరునవ్వుతో లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని స్క్రీన్ పై అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తున్న పిక్ పై ప్రాణమైన ముద్దులుపెట్టి ఒక్కొక్క వీడియో చూస్తూ వాళ్ళ సంతోషంతో పాటు నేనూ ఎంజాయ్ చేస్తూ చీరను గుండెలపై హత్తుకొని కాలాన్నే మరిచిపోయాను .
మధ్యాహ్నం 12 గంటలకు రమేష్ నుండి కాల్ ………. మహేష్ వైజాగ్ వచ్చేసాము అడ్రస్ చెబితే వచ్చేస్తాము అనగానే , స్క్రీన్ పై మరొకముద్దుపెట్టి పరుగునవెళ్ళాను.
అందరూ అప్పటికే బయటకు వచ్చేసి మహేష్ అంటూ రమేష్ గోవర్ధన్ , మహేష్ సర్ అంటూ ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
రమేష్ , గోవర్ధన్ ను కౌగిలించుకుని నాకోసం వచ్చినందుకు ……….
మహేష్ ………. ఎక్కడికైనా వస్తాము అని హత్తుకున్నారు . మహేష్ …….. చైర్మన్ గారు ఇచ్చారు అని కార్డ్ , పాస్ బుక్ అందించాడు రమేష్ .
ఫ్రెండ్స్ రెండురోజుల్లో పని పూర్తిచేయాలి , ఇంత అర్జెంట్ గా పిలిచినందుకు నన్ను క్షమించండి .
మహేష్ సర్ ……….మీరు మమ్మల్ని ఫ్రెండ్స్ అన్న ప్రతిసారీ మీకోసం ఏదైనా చేసేయ్యాలనిపిస్తుంది . మా 100 మంది చాలా అదృష్టవంతులం . మిగతావారైతే మావైపు ఆశతో చూస్తుంటే భలే నవ్వు వచ్చేసింది . ఎక్కడ సర్ పని మాకు ఉత్సాహం ఆగడం లేదు అనిచెప్పారు .
థాంక్యూ sooooooo మచ్ ఫ్రెండ్స్ అని చేతులుకలిపి కౌగిలించుకుని ఎన్ని క్యాబ్స్ ఉంటే అన్నింటిలో అక్కయ్య ఇంటికి చేరుకున్నాము . ఈరెండు ఇళ్ళనూ పైన అంటూ మొత్తం అక్కడే వివరించాను .
రమేష్ సగం మందిని , గోవర్ధన్ సగం మందిని సెలెక్ట్ చేసుకున్నారు . రమేష్ కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగానే , కావాల్సిన వస్తువులను తీసుకురావడానికి సగం మందితో వెళుతూ గ్రూప్స్ గ్రూప్స్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పజెప్పాడు .
అప్పటికే వచ్చిన బాక్సస్ మరియు వైట్ క్లోత్స్ తో ఇంట్లోని వస్తువులన్నింటినీ వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసి వైట్ క్లోత్స్ కప్పాము . వెళ్లినవాడు పెద్ద పెద్ద వెహికల్స్ లో కావాల్సినవి తీసుకురావడంతో వర్క్ మొదలెట్టేసాము .
మామీద ఉన్న అభిమానంతో 100 మందీ నేను , రమేష్ , గోవర్ధన్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంతో చకచకా చేసుకుంటూ పోతున్నారు .
థాంక్యూ sooooo మచ్ ఫ్రెండ్స్ ………. అంటూ ఇంట్లోని ప్రతి ప్లేస్ మార్పుకు ప్రతీది హృదయం నుండి వస్తున్న ఊహాలతో స్కెచెస్ వేస్తూ రమేష్ కు , గోవర్ధన్ కు అందించడం కావాల్సినవి తెప్పపించి దగ్గరుండి చూసుకుంటున్నారు .
మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ నుండి ఎవరెవరికి ఏమేమి కావాలో తెప్పించి తిన్నాము . కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ అక్కయ్యావాళ్లను అలా బయటకు తీసుకెళ్లు ముందు వైజాగ్ మహేష్ ఇంటికి , గుడికి ………. నీ ఇష్టం ………
రేయ్ మరి నువ్వు ……….. రేపటివరకూ అడుగుబయటపెట్టినట్లు తెలిస్తే బుజ్జిఅక్కయ్య కొట్టేస్తుంది అని నవ్వుకుని ఎంజాయ్ అనిచెప్పాను . నేను చెప్పినట్లే అందరూ వెళ్లారు .
కృష్ణగాడు డ్యూటీ ఆఫ్ తీసుకుని అర గంటలో బులెట్ లో వచ్చి , రమేష్ గోవర్ధన్ ను పలకరించి జరుగుతున్న పని చూసి సంతోషించి , వైజాగ్ మహేష్ అడ్రస్ కనుక్కుని కారుని తీసుకువెళ్లాడు . ఇంటికి చేరుకోగానే పైన బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు వినిపించడంతో సంతోషించి పరుగున పైకివెళ్లి అక్కయ్యా బుజ్జిఅమ్మ బుజ్జి మహేష్ తో ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోతూ చూస్తూ అలానే ఉండిపోయాడు . చెల్లి చూసి సంతోషంతో వాడి గుండెలపైకి చేరిపోయింది .
అక్కయ్యా , బుజ్జిఅమ్మ , నా బుజ్జి ఫ్రెండ్ భోజనం చేశారా ………
అక్కయ్యకు ఇష్టమైనవన్నీ ప్రేమతో వండాను , మన బుజ్జిఅక్కయ్యతోపాటు తృప్తిగా భోజనం చేసి ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు . అన్నయ్యకు కూడా ఈ సంతోషాల వీడియోలను పంపిస్తున్నాము .
అక్కయ్య , బుజ్జిఅమ్మ ఆనందాలను తనివితీరా తిలకించి కిందకువచ్చి భోజనం చేస్తూ మీ అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి వెళదాము రెడీ అవ్వండి అనిచెప్పాడు .
చెల్లి పైకివెళ్లి అక్కయ్యను హత్తుకొని అలా బయటకువెళదామని ఒప్పించి రెడీ అయ్యి కారులో వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నారు .
చంద్ర రమేష్ ………. సంతోషంతో స్వాగతం పలికి లోపలికి పిలుచుకొనివెళ్లారు . చంద్రకు ముందే కాల్ చేసి అక్కయ్య గురించి విషయం చెప్పడం – చంద్ర ఇంట్లోని దేవతలందరికీ చెప్పినట్లు అలానే ప్రవర్తిస్తూ అందరూ పరిచయం చేసుకుని ప్రేమతో మర్యాదల్లో ముంచేశారు . మహి …….. కాలేజ్ నుండి వచ్చే సమయం వరకూ అక్కడే ఉండి , లావన్యకు కాల్ చేసి ఇంటి అడ్రస్ కు రమ్మని చెప్పి అంతలోపు ఇంటికి చేరుకున్నారు .
మళ్లీ ఫ్రెష్ అయ్యి అందరూ దగ్గరలోని గుడికి నడుచుకుంటూ వెళ్లి అన్నీ అనుకున్నట్లు జరిగి అక్కయ్యను మా ఊరికి సంతోషంతో తీసుకెళ్లేలా ఆశీర్వదించమని బుజ్జిఅక్కయ్య – చెల్లి – కృష్ణగాడు భక్తితో ప్రార్థించారు .
ఇంటికి చేరుకుని మహి పైన మీ ఇష్టం అని ఫ్రెండ్సతోపాటు పంపించి , చెల్లి ………. ఎంత వద్దన్నా , మన ఇల్లు అన్నావుకదా చెల్లీ అని అంటీతోపాటు వంటలో సహాయం చేసారు అక్కయ్య . అందరూ కలిసి భోజనం చేసిన తరువాత కృష్ణగాడు చెల్లి ఫ్రెండ్స్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలి నాదగ్గరకువచ్చాడు . అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యను వదిలివచ్చావా అని రెండు దెబ్బలు వేసి పంపించాను . మేము నిద్రకూడా పోకుండా ఉత్సాహంతో సమయం లోపు పూర్తిచేయాలని కంకణం కట్టుకున్నాము .
అర్ధరాత్రి సమయంలో చెల్లి మొబైల్ నుండి కాల్ ……….
చెల్లీ ………..
తమ్ముడూ ………. నేను అని అతినెమ్మదిగా చెప్పింది .
బుజ్జిఅక్కయ్యా ……… ఇంకా నిద్రపోలేదా అని అడిగాను .
అమ్మావాళ్ళ బెడ్ పై అక్కయ్య గుండెలపై అప్పుడే ఒక హాయి నిద్రను ఆస్వాదించాను. మా తమ్ముడు కలలో కనిపించడంతో లేచాను . అదేసమయానికి తమ్ముడూ తమ్ముడూ ………. అంటూ అక్కయ్య ఘాడనిద్రలో నన్ను ప్రాణంలా హత్తుకొని మిమ్మల్నే కలవరిస్తోంది . వెంటనే వచ్చెయ్యండి అని గుసగుసలాడింది .
మా అక్కయ్యకు నేనంటే అంత ప్రాణం అని తియ్యని జలదరింపుతో పరవశించిపోయి , ఇక్కడ అందరినీ వదిలిపెట్టి రాలేను బుజ్జిఅక్కయ్యా ……… రాత్రన్తా నిద్రపోకుండా పూర్తిచేయలనుకున్నాము .
అయితే రావా ………. ఎలారావో చూస్తాను అని చిలిపినవ్వుతో కట్ చేసి 5 నిమిషాలకు ఒక వీడియో పంపించింది .
ప్లే చేస్తే అక్కయ్య హాయిగా నిద్రపోతోన్నట్లు ముఖం దగ్గర నుండి కిందకు తీసుకొచ్చి నడుముదగ్గర ఆపి బొడ్డుని కవర్ చేస్తున్న చీరను ప్రక్కకు తప్పించడం…………. పెదాలను తడుముకుంటూ చూస్తున్నాను . అంతే అక్కడకు వీడియో ఆగిపోయింది .
కిందనే తియ్యని స్వీట్ కావాలా తమ్ముడూ అయితే వచ్చెయ్ అని స్మైలీ లు పంపించడం చూసి నావల్లకాక , మా బుజ్జిఅక్కయ్యకు నన్ను ఎలా రప్పించాలో తెలుసు అని తియ్యదనంతో నవ్వుకుని , రమేష్ ముఖ్యమైన పని చూసుకునివచ్చేస్తాను అని బుల్లెట్ మీదకు ఎగిరి కిక్కు కొట్టి 100 వేగంతో అక్కయ్య తియ్యనైన నడుము దగ్గరికి పోనిచ్చాను …………….
113c
Also Read
Vikram Rich Rich next parts please
P3 Update also
sure