Inti Owner Vadina – 72 | ఇంటి ఓనర్ వదిన | telugu dengudu kathalu jabardast
matured man
Inti Owner Vadina | ఇంటి ఓనర్ వదిన | telugu dengudu kathalu jabardast
పొద్దున్నే లేచేసరికి 7:00 అయింది. నేను తయారు అయ్యేసరికి లక్ష్మీ లు కూడా తయారయ్యి బయటకు వచ్చారు. అక్క ఆమె స్నేహితులు అందరూ రెడీ అయ్యారు అత్తలు మామ కూడా రెడీ అయ్యారు లక్ష్మీలనీ అక్కనీ చూశాక ఈరోజు మా కంపెనీలో మగవాళ్ళకి చేతికి పూర్తి పని అని అర్థమైంది.. అలా ఉన్నారు.. అక్క స్నేహితురాలు కూడా వీళ్లంతా లేకపోయినా బాగున్నారు.. కానీ కంపెనీ ఓనర్ అంటే ఒక విధమైన మత్తు ఉంటది కదా! 8:30 అవుతుండగా ఇంటి నుండి బయలుదేరి ఫ్యాక్టరీ కి వెళ్ళాము. అంతా కంట్రోల్ లో ఉంది అన్ని రెడీ చేసాము అని చందన మెసేజ్ చేసింది… ఇద్దరు లక్ష్మీలని చూస్తుంటే నాకు మూడు మారిపోయింది… మామూలు రోజుల్లో అయితే తిరిగి ఇంటికి వెళ్లి ఒక రౌండ్ వేసుకుని బయలుదేరి ఉండేవాడిని. ఈ రోజు కుదరదు కదా! కారులో ఉన్న పేపర్ పెన్ను తీసుకుని రెండు కాగితాల మీద రాసి ఒక కాగితం సౌభాగ్య కి ఒక కాగితం ఐశ్వర్య కి మడత పెట్టి ఇచ్చేసాను… సౌభాగ్య ఓపెన్ చేసింది.. “ఎలా పరిచయం అయ్యావో ఎప్పుడు దగ్గర అయ్యావో తెలీదు నెమ్మదిగా నాలో చేరి నన్ను నాకు దూరం చేసి నేనే నువ్వయ్యావు.. ఆకాశంలో విహరిస్తున్న చందమామని చూశాను.. నాతో ఎల్లప్పుడూ సంచరించే చందమామవి నీవే.. నీ తీయనైన పలుకులతో అమ్మయకపు చూపులతో నీవు చూపించే ప్రేమ చిరకాలం నా జీవితంలో ఉంటే ప్రతీ రోజు నాకు పున్నమి, వెన్నెల రాత్రులే..” చదివి కన్ను కొట్టి లెటర్కి ముద్దుపెట్టి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది… ఐశ్వర్య ఓపెన్ చేసింది “నా గుండె చప్పుడు నువ్యయ్యావు, నీ రాకతో నా నీడగా నువ్వు మారి, నీ వెన్నంటి నే నుండ, నీ ధ్యాస నేనై, నీ శ్వాస నేనై, నీ ఆశ నేనై, నీ ఆత్మ నేనై, నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లు ఎక్కుదామా?” చదివి కళ్ల నిండుగా కృతఙ్నత కదలాడుతుండగా, ఆ లెటర్ ని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి నాకిచ్చింది.. నేను ఇద్దరి దగ్గరి లెటర్ లూ తీసుకుని ముద్దు పెట్టి వాళ్లకి ఇచ్చేసా.. కారు కంపెనీలో కి …