Rajathantram – 5 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Rajathantram - 5 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Rajathantram – 5 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Vickyking02
ఆ మరుసటి రోజు ఉదయం సంధ్య తన కాల్ లిస్ట్ లో వచ్చిన నెంబర్ attempt అయ్యినట్టు ఉండటం చూసి సిద్ధార్థ కీ నిజం ఎక్కడ తెలిసి పోయిందో అని కంగారు పడింది అప్పుడే సిద్ధార్థ, సంధ్య కోసం కాఫీ తెచ్చి ఇచ్చాడు ఇద్దరు కిటికీ view చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నారు ఇంతలో సిద్ధార్థ, సంధ్యని వెనుక నుంచి కౌగిలించుకున్ని తన మెడ చుట్టూ చెయ్యి వేసి కాఫీ తాగుతూ ఉన్నాడు అప్పుడు కిటికీ అద్దం లో సంధ్య దిగులు మొహం చూసి వెంటనే తనను తన వైపు తిప్పుకొని “మనం ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము నువ్వు ఏంటి అంత దిగులు గా ఉన్నావ్ నాకూ తెలుసు మా నాన్న ఎక్కడ నిన్ను accept చేయడు అనే కదా నీ బాధ మా నాన్న నిన్ను accept చేయకపోతే నేను ఆయన్ని వదిలేసి వస్తా నువ్వు ఏదో ఒక యూనివర్సిటీ లో lecturer అవ్వు నేను సొంతం గా నా లా firm పెడతా దెబ్బకు మన లైఫ్ సెట్ కాబట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఒక బాస్కెట్ బాల్ టీం రెడీ చెయ్యాలి మనం తొందరగా” అని అన్నాడు దానికి సంధ్య నవ్వుతూ సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని “ఒక టీం వద్దు కానీ ఒక లక్ష్మి దేవి చాలు” అని చెప్పింది దానికి సిద్ధార్థ కూడా సంధ్య నీ కౌగిలించుకున్ని ఓదార్చాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అందరి తో పాటు ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు సంధ్య, సిద్ధార్థ మరీ close గా ఉండడం సోఫియా కీ ఎందుకో నచ్చలేదు దాంతో తను హోటల్ కీ తిరిగి వెళ్లింది అప్పుడు సాయంత్రం అందరూ క్యాంప్ ఫైర్ దెగ్గర కూర్చుని ఉంటే విలియమ్స్, డోనీ ఇద్దరు చేతిలో చెయ్యి వేసి అందరూ ముందు నిలబడి “guy’s మేము మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము” అని చెప్పి విలియమ్స్, డోనీ ముందు మోకాలి పైన నిలబడి తన చేతికి ఉంగరం పెడుతూ “డోనీ క్రాటేజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా” అని అడిగాడు దానికి డోనీ కూడా yes అని గట్టిగా అరిచి చెప్పింది, దాంతో సిద్ధార్థ కూడా లేచి సంధ్య నీ తన మీదకు లాగి “మేము కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు తమ ఉంగరాలు చూపించారు” దాంతో అందరూ వాళ్ల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ champagne పొంగించారు అలా సాయంత్రం సరదాగా గడిపిన తరువాత సంధ్య ఒకటే రూమ్ లో ఉండగా తనకు private number నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను కంగారు గా ఫోన్ ఎత్తింది “చూడండి మీరు మా నాన్న ట్రీట్మెంట్ కీ డబ్బులు ఇచ్చారు అనే విశ్వాసం తో ఒక సారి మీరు చెప్పినట్టు చేశాను ఇక మీదట అలా చేయలేను” అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంతా సిద్ధార్థ ఫోన్ నుంచి స్పీకర్ లో వింటున్న వినోద్ “నువ్వు చెప్పింది నిజమే రా తను చాలా అమాయకురాలు” అని చెప్పాడు.
అలా రెండు రోజుల తరువాత అందరూ Edinburgh కీ తిరిగి వెళ్లారు అప్పుడు న్యూస్ లో సంధ్య తో ఆ పనులు చేయించిన opposition పార్టీ లీడర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన వార్త విని సంధ్య కొంచెం కుదుట పడింది దాంతో ఆలస్యం చేయకుండా సిద్ధార్థ కీ నిజం చెప్పాలి అని వెళ్లి నిజం చెప్పింది అప్పుడు దానికి సిద్ధార్థ నవ్వి “నాకూ అంతా తెలుసు సంధ్య నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ఇంక భయం వదిలేయి ఈ రోజు సాయంత్రం మనం లండన్ వెళ్లుతున్నాం రెడీ అవ్వు అని చెప్పాడు అప్పుడు సంధ్య సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టి తనని నమ్మినందుకు, అర్థం చేసుకున్నందుకు అలా బహుమతి ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరు లండన్ కీ రెడీ అయ్యారు విలియమ్స్, డోనీ నిశ్చితార్థం కోసం అలా వాళ్లు హెలికాప్టర్ దగ్గరికి వెళ్లగానే అదే helipad పక్కన ఉన్న runway మీద రమేష్ ప్రైవేట్ ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది దాంతో సిద్ధార్థ, సంధ్య నీ తీసుకొని వెళ్లి రమేష్ కీ పరిచయం చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు రమేష్ తన చేతిలో ఉన్న గన్ తో సంధ్య నీ కాల్చి సిద్ధార్థ నీ కూడా కాల్చి వెళ్లిపోయాడు వినోద్, సింగ్ ఇద్దరు అక్కడే ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి దాంతో రమేష్ హెలికాప్టర్ లో లండన్ కీ బయలుదేరాడు దాంతో వినోద్, సిద్ధార్థ నీ సంధ్య నీ ఇద్దరిని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లాడు అప్పటికే సంధ్య ప్రాణం పోయింది సిద్ధార్థ కీ పల్స్ లేక పోవడంతో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని లేచ్చాడు సిద్ధార్థ.
సిద్ధార్థ కళ్లు తెరిచి చూస్తే తనకి వినోద్ కీ ఇద్దరికి కరెంట్ వైర్ లు కట్టి షాక్ ఇచ్చి వాళ్ళని స్ప్రుహ లోకి తెచ్చారు అప్పుడు ఇలియాజ్ విజిల్ వేస్తూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి “ఎలా ఉన్నారు సార్ అని అంటూ వినోద్ వైపు చూసి అరే మేజర్ సాబ్ చెప్పా కదా మీ ఫ్రెండ్ నీ జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా నా గుప్పెట్లో ఉన్నారో” అని చెప్పి నవ్వాడు “మీ తాలిబన్లు ఆడింగి జాతి కీ చెందినోళ్లూ అని మళ్ళీ నిరూపించావ్ రా ఇలియాజ్ దమ్ముంటే కట్లు విప్పు రా నీ తల నరికి నీ చేతుల్లోనే పెడతా” అన్నాడు వినోద్ దానికి ఇలియాజ్ కీ కోపం వచ్చి వినోద్, సిద్ధార్థ ఉన్న ఛైర్ కీ కాలి తో కొట్టాడు “మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా” అన్నాడు అప్పుడే సలీం వచ్చి అందరి ముందు కాల్పులు జరిపి ఇలియాజ్ మోకాలి పైన కాల్చి అందరినీ చంపి వినోద్, సిద్ధార్థ నీ విడిపించాడు అప్పుడు సిద్ధార్థ, సలీం చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇలియాజ్ భుజాల పైన కాల్చి నుదుటి పైన గన్ పెట్టి “ఒకటే question ఆ రోజు మా మీద ఎలా ఎటాక్ చేశావ్ మా నాన్న వస్తున్నాడు అని నాకే తెలియదు నీకు ఎలా తెలుసు ఎవరూ నీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది” అని అడిగాడు దానికి ఇలియాజ్ నవ్వుతూ “నీ బాబే రా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది” అని అన్నాడు అది విని సిద్ధార్థ, వినోద్ షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు.
అప్పుడు వినోద్ “రేయ్ పిచ్చ నాయాలా వాడు evidence రా అలా చంపేశావ్ ఇప్పుడు ఈ మొత్తం scam ఎలా నిరూపించగలం” అని అన్నాడు దాంతో సిద్ధార్థ తన షర్ట్ కీ ఉన్న బటన్ కెమెరా తీసి “ఇది మొత్తం రికార్డ్ అయ్యింది పదండి మూసాఫ్ ఇస్లామాబాద్ కీ వెళ్లే లోపు పట్టుకుందాం లేదా లేపేదాం నా కొడుకును” అని గన్ లోడ్ చేస్తూ చెప్పాడు సిద్ధార్థ అప్పుడు సలీం “సార్ మూసాఫ్ కరాచి లో లేడు ఇప్పుడు మనం ఎంత తొందరగా వెళ్లిన కూడా ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కీ చేరుకోలేము ఇక్కడి నుంచి కరాచి నే మూడు గంటల సమయం పడుతుంది అయిన మీకు accident అయిన తరువాత ఇంత తక్కువ టైమ్ లో వాళ్లు మిమ్మల్ని ఇక్కడకు ఎలా తీసుకొని వచ్చారు” అని అడిగాడు దాంతో సిద్ధార్థ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయట ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ గాలి లో ఎగిరి పడింది ఏంటి అని వెళ్లి చూస్తే అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది దాంతో సిద్ధార్థ “వినోద్ దాని takeoff చేయి మనం మూసాఫ్ నీ పట్టుకొని మీడియా ముందు పెట్టాలి” అని చెప్పాడు దానికి వినోద్ గుటకలు మింగుతూ “రేయ్ నాకూ హెలికాప్టర్ నడపడం రాదు నేను ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కాదు” అన్నాడు దానికి సిద్ధార్థ సలీం వైపు చూశాడు వాడు కూడా రాదు అని తల ఊపాడు అప్పుడే చేతికి బుల్లెట్ దిగి దొంగతనం గా పారిపోతున్న ఒక terrorist నీ చూసి వాడిని కొట్టి లాకుని వచ్చాడు సలీం వాడిని అడిగితే వాడికి హెలికాప్టర్ కంట్రోల్ వచ్చు అన్నాడు దాంతో వాళ్లు హెలికాప్టర్ లో మూసాఫ్ దగ్గరికి బయలుదేరాడు అప్పటికే ఇస్లామాబాద్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా, మూసాఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడే హెలికాప్టర్ లో అక్కడికి చేరుకుని మూసాఫ్ కార్ మీద grenade launcher తో ఎటాక్ చేశాడు సిద్ధార్థ అలా మూసాఫ్ అనుచరుల పైన దాడి చేసి మొత్తానికి మూసాఫ్ నీ పట్టుకుని అదే హెలికాప్టర్ లో కరాచి చేరుకున్నారు అప్పటికే సింగ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ నీ stand by లో పెట్టాడు అలా మూసాఫ్ తో సిద్ధార్థ, వినోద్, సలీం ఇండియా కీ సురక్షితంగా చేరుకున్నారు.
అలా ఇండియా వచ్చిన తర్వాత మూసాఫ్ మరియు ఇలియాజ్ ఇచ్చిన సాక్ష్యం నీ మీడియా ముందు బహిరంగంగా బయట పెట్టాడు సిద్ధార్థ అలాగే వచ్చే elections లో కూడా గెలవడం కోసం తన తండ్రి చేయాలి అనుకున్న మారణహోమం గురించి కూడా బయట పెట్టాడు అని పెద్ద నగరాల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ లు చేసి మళ్లీ హిందూ, ”ల అల్లర్లు రేపి హిందుత్వ రాష్ట్రం గా ఇండియా నీ మార్చి ”లను తరిమి కొట్టడానికి పధకం వేశాడు అని వాళ్ల ప్లాన్ బయటకు తెచ్చాడు, దాంతో సిద్ధార్థ ఇలా సమాధానం ఇచ్చాడు “ఇన్ని ఘోరాలు చేసి నా తండ్రి సంపాదించిన ఈ పదవే ఆయన ప్రాణం తీసింది ఇలా రక్తపు మరకలు ఉన్న సింహాసనం నాకూ వద్దు నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తున్నా అంతేకాకుండా ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు తెలియజేస్తున్నాను ఇదే పార్టీ లో నిస్వార్థంగా మంచి జ్ఞానం తో వివేకం తో ఉన్న యువ నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నాయకులకు నేను చెప్పదల్చింది ఒకటే మిత్రులారా మీరు ఇలాంటి కుల గజ్జి, మత ఘర్షణలు రేపి, రక్తపు వాసన తో నిండిన ఇలాంటి పార్టీ నుంచి వేరు అయి సొంతంగా ఒక పార్టీ పెట్టి యువతరం నీ దేశాని ముందుకు నడిపించండి మన యువత మీకు తోడుగా ఉంటుంది ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆత్మగౌరవం లేని ముసలి రాజకీయ నాయకులు కాదు మీరు యువత ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి” అని చెప్పి వెళ్లిపోయాడు సిద్ధార్థ ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన luggage సర్దుకోని వెళ్లిపోతున్న సిద్ధార్థ నీ ఆపి తన చేతిలో ఉన్న ఫోన్ లోని వీడియో చూపించాడు మధు అందులో సిద్ధార్థ తన తండ్రి రమేష్ కీ poison injection ఇచ్చి ఆ రూమ్ లో బాంబ్ పెట్టి పేల్చిన video మొత్తం రికార్డ్ అయ్యింది అది చూసి సిద్ధార్థ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
“చచ్చే ముందు నీకు నీ జీవిత చరిత్ర నాకూ ఎలా తెలుసో చెప్తా విను opposition పార్టీ లో నువ్వు మా నాన్న స్టూడెంట్ యూనియన్ రోజులో చేరారు అప్పుడు ఆ opposition పార్టీ అధ్యక్షుడు కూతురు అయిన విమల దేవి రాజపూత్ కీ నీకు మధ్య ప్రేమ చిగురించి అది ఇప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ రోహన్ రాజపూత్ గా పండింది ఎప్పుడైతే మీ ప్రేమ విషయం విమల దేవి వాళ్ల నాన్న కు తెలిసిందో అప్పుడే ఆయన నిన్ను మా నాన్న ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత విమల కీ ఇంకొకడితో పెళ్లి అయ్యింది కానీ వాడు పెళ్లి అయిన ఆరు నెలల కే accident లో చనిపోయాడు కాదు కాదు మీరే accident చేయించి చంపేశారు ఆ తర్వాత రోహన్ పుట్టిన తరువాత వాడికి చిన్నప్పటి నుంచి నీ తెలివి తో వాడిని ఒక యువ నాయకుడిగా తీర్చి దిద్దావు నీ రాజకీయ స్వలాభం కోసం అప్పుడే నేను politics కీ వస్తా అని నువ్వు ఊహించలేక పోయావ్ అందుకే నాకూ అనుభవం ఉండాలని చెప్పి నను Edinburgh కీ పంపించావ్ నాకూ ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది అని నీకు తెలుసు అందుకే సంధ్య నీ నా మీదకు వదిలావ్ కాకపోతే పైకి ఇది నీ కొడుకు తో ఆడిస్తున్న ఆట అని అనుకునేలా చేసి వెనుక నుంచి నువ్వు ఆడించే ఆట అని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డావు మొదటి ట్రాప్ లో నేను సులభంగా చిక్కాను కానీ సంధ్య నను నిజంగా లవ్ చేయడం మొదలు పెట్టింది అని తెలిసి ఎక్కడ నీ పేరు బయటకు వస్తుందో అని భయపడి మా నాన్న కీ కులం పేరుతో మా ఇద్దరి మీద కోపం తెప్పించి మా నాన్న చేత్తోనే నను సంధ్య నీ చంపించాలి అని చూశావ్ నేను చనిపోయాను అని అనుకున్నావ్ కానీ ఈ ఆరు సంవత్సరాల పాటు నేను మీ ప్రతి అడుగు అంచనా వేస్తూ వచ్చా మా నాన్న సంధ్య నీ చంపాడు ఆ కోపం తగ్గించాలని తిరిగి వచ్చా కానీ అప్పుడు నాకూ నీ చీకటి ఆలోచనలు తెలిసాయి నీ కొడుకు నీ pm చెయ్యాలి అని వాడి ద్వారా నీకు ఈ దేశ రాజకీయ వ్యవస్థ నీ చేతిలో కీలు బొమ్మ చేసుకోవాలని కలలు కన్నావ్ అందుకే కోత నా అబ్బ తోనే మొదలు పెట్టా నీ కొడుకు తో ముగిస్తాను”అని చెప్పి వినోద్ తో కలిసి మధు నీ చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్లిపోయారు.
తన పార్టీ లో నీతిగా నిజాయితీ గా ఉన్న యువ నాయకులను ఒకటి గా చేర్చి రోహన్ నీ ఒడించే లాగా తయారు చేశాడు సిద్ధార్థ అలా ఆ యువ నాయకులను గెలిపించి రోహన్ నీ చిత్తు గా ఒడించాడు అలా తన పగ తీర్చుకున్నాడు, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా నీ UNO విచారణ కోసం అరెస్ట్ చేయడంతో సోఫియా తను కూడా తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ వదిలేసి వెళ్లిపోయింది అలా కొన్ని రోజుల తరువాత సిద్ధార్థ Edinburgh నుంచి Scotland వైపు బైక్ మీద స్పీడ్ గా వెళుతూ ఉంటే సంధ్య వెనుక నుంచి సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని భుజం మీద ముద్దు పెట్టి “బేబీ ప్లీజ్ కొంచెం slow గా వేళ్ళు” అని చెప్పింది దానికి సిద్ధార్థ, సంధ్య చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి ఓకే అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ Scotland లో ఇన్ని రోజులు సంధ్య నీ జాగ్రత్తగా చూసుకున్న యూనివర్సిటీ లోని వాళ్ల ప్రొఫెసర్ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు.
(ఆ రోజు సిద్ధార్థ తో పాటు సంధ్య కూడా బ్రతికింది కానీ తన తండ్రి కోపం తగ్గించాలని ఇండియా కీ వచ్చిన సిద్ధార్థ కీ ఇక్కడ జరుగుతున్న తప్పులు చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది అందుకే సంధ్య నీ Scotland లో పెట్టి తను పగ తీర్చుకోవడానికి వెళ్లాడు సంధ్య బ్రతికి ఉంది అన్న విషయం వినోద్, సింగ్ కూడా తెలియదు ఇలా రాజతంత్రం వేసి దేశ ద్రోహులను కుళ్లు రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడాడు సిద్ధార్థ )
The End.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]
[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]
Instagram link
twitter link
Telegram
channel : https://t.me/+CD5VY4aWuUFhZGRl
group : https://t.me/+okNWI4Lc_yE2OGU1
Rajathantram – 5, రాజతంత్రం, Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Rajathantram
quarter
Also Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు