Rajathantram – 2 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Rajathantram - 2 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Rajathantram – 2 | రాజతంత్రం | Telugu Boothu Kathalu
Vickyking02
సిద్ధార్థ ఎప్పుడైనా కోపం లో ఉన్న, బాధ లో ఉన్న బీర్ తాగాలీ అనుకుంటే అవతలి వాళ్లకు బ్యాండ్ మొగిపోతుంది వాడు తాగితే అవతల వాళ్ల బాడి కీ football కీ తేడా ఉండదు సిద్ధార్థ కీ దాంతో వేరే దారి లేక వినోద్, సింగ్ నీ పంపి బీర్ తెప్పించాడు దాంతో పాటు సిద్ధార్థ favorite ఫిష్ ఫ్రై కూడా తెప్పించాడు అప్పుడు సిద్ధార్థ బీర్ ఫిష్ ముందు పెట్టుకొని వాటి వైపే చూస్తూ ఉన్నాడు తరువాత వినోద్, సింగ్ వైపు చూశాడు సింగ్ కీ భయం తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అప్పుడే వంట అతను వచ్చి ఒక ఆమ్లెట్ పెట్టాడు అతని తాగుతావా అని అడిగాడు అతను మొహమాటం తో ఇప్పుడు వద్దు సార్ అన్నాడు, అయితే ఆమ్లెట్ తిను అన్నాడు దానికి వంటవాడు అది మీ కోసం సార్ అన్నాడు దొరికాడూ బకరా అనుకోని వినోద్ “అయితే దాంట్లో విషం కలిపావా” అని అన్నాడు దాంతో వంటవాడు లేదు సార్ అని తినడం మొదలు పెట్టాడు వాడు తినడం పూర్తి అయ్యే లోపు సిద్ధార్థ మూడు బీర్లు లేపేసాడు అప్పుడు తన ముందు ఉన్న వంటవాడిని పట్టుకుని “ఒరేయ్ నాన్న నువ్వు ఒక దేశం కీ ప్రధాని అయితే మాత్రం కన్న కొడుకు కీ అవార్డ్ ఇస్తుంటే రావా ” అని లాగి కొట్టాడు దాంతో వినోద్, సింగ్ ఇద్దరు షో స్టార్ట్ అయ్యింది అని డోర్ వెనకు వెళ్లి దాకుని చూస్తున్నారు, “సార్ ఏంటి సార్ అలా కొట్టారు” అని అడిగాడు ఆ వంట అతను దాంతో సిద్ధార్థ మళ్లీ కొట్టి “ఒక అమ్మాయి నచ్చింది అని చెబితే అది మన కులం కాదు అంటావా” అని మళ్ళీ కొట్టాడు దాంతో వినోద్ టాపిక్ ఎక్కడికి వెళుతుందో అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ నీ బెడ్ కీ కట్టెసి handcuffs వేశాడు “నేను ప్రేమించిన అమ్మాయి మన కులం కాకపోతే చంపేస్తావా” అని ఆరిచాడు సిద్ధార్థ అది విన్న వినోద్ ఇంక ఎవరూ వినలేదు కదా అని చూసి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు.
నిద్రలో ఉన్న సిద్ధార్థ కలలో తన గతం కదలడం మొదలు అయ్యింది.
(ఆరు సంవత్సరాల క్రితం Edinburgh)
తన సొంత చార్టర్డ్ ఫ్లయిట్ లో తన కొత్త కాలేజీ కోసం డిజైన్ చేసిన సూట్ లు చెక్ చేసుకుంటూ ఉన్నాడు సిద్ధార్థ అప్పుడు మధు వచ్చి “నీ styling అయిపోతే నీతో కొంచెం మాట్లాడాలి” అని అన్నాడు దాంతో సిద్ధార్థ “అయిపోయింది ఆల్ఫ్రెడ్ అయిన చిన్నప్పటి నుంచి చూస్తున్న నా స్కూల్ లో కానీ, కాలేజీ లో కానీ మొదటి రోజు నీ స్పీచ్ లేనిదే మొదలు అవ్వదు కదా” అని తన సూట్ సరి చేసుకుని మధు వైపు చూశాడు, దాంతో మధు సిద్ధు సూట్ సరి చేస్తూ “ఇప్పుడు నువ్వు వెళ్లేది ప్రపంచంలోనే చాలా పేరు ఉన్న యూనివర్సిటీ ఇక్కడి నుంచి గ్లోబల్ లీడర్షిప్ లో certified అయిన వాళ్లు చాలా దేశాల్లో మంచి నాయకులు అయ్యారు కాబట్టి చదువు మాత్రమే కాకుండా ఇతర దేశ ప్రతినిధుల పిల్లల తో కొంచెం Diplomacy maintain చేయి అప్పుడు వాళ్ళు నీకు ఎక్కడో ఒకచోట ఉపయోగ పడతారు” అని చెప్పాడు ఆ తర్వాత ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది అందరూ యూనివర్సిటీ కీ బయలుదేరారు అప్పుడు మధు “ఇది నీ కొత్త సెక్యూరిటీ చీఫ్ details సింగ్ కూడా ఉంటాడు కానీ తన కంటే better person నీకోసం వస్తున్నాడు పైగా ఇంకొక విషయం ఇండియా లో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఏ ఎద్దవ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు” అని చెప్పాడు వాళ్లు యూనివర్సిటీ కీ చేరుకోగానే అక్కడ మొత్తం అందరూ ప్రెస్ వాళ్లు గేట్ కీ అడ్డం గా ఉన్నారు అందరూ సిద్ధార్థ ఫ్యాషన్ సెన్స్ నీ బాగా మెచ్చుకున్నారు అప్పుడే ఫ్రాన్స్ యువరాణి డోని, తన అన్న మార్కిన్ ఇద్దరు వాళ్ల middle finger మీడియా వాళ్లకు చూపిస్తూ దిగారు వాళ్ళని చూసి సిద్ధార్థ గట్టిగా విజిల్ వేశాడు దానికి మధు, సిద్ధార్థ నీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్లి “ఏమీ చేస్తున్నావ్ be disciplined” అని అన్నాడు, “మనం చేయలేని పని ఎవడైనా చేస్తే encourage చేయాలి ఆల్ఫ్రెడ్” అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు మధు సింగ్ “బాబు కొంచెం active జాగ్రత్త మీ చీఫ్ సాయంత్రానికి వస్తాడు కమాండో వినోద్ కుమార్” అని చెప్పాడు దానికి సింగ్ “గుప్తా జీ నన్ను ఇద్దరు పిచ్చోల మధ్య ఇరికించారు ఏంటి” అని అన్నాడు అప్పుడే పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా తన కూతురు సోఫియా నీ తీసుకొని వచ్చారు వాళ్ళని చూసిన మధు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళుతు సింగ్ నీ పిలిచి “ముఖ్యంగా బాబు సోఫియా దగ్గరికి వెళ్లకుండా చూసుకో అసలే మీడియా కళ్లు ఈ క్యాంపస్ చుట్టూ ఉన్నాయి” అని చెప్పి వెళ్లిపోయాడు.
సిద్ధార్థ ఎవరికి తెలియకుండా తన హాస్టల్ కిటికీ నుంచి బయటకు బెడ్ షీట్ తో తాడు కట్టి కిందకి వెళ్లి క్యాంపస్ బయట పార్క్ లోకి వెళ్ళాడు అక్కడ కర్ణాటక సంగీతం వినిపించింది దాంతో అలా వెళ్లి చూస్తే ఒక అమ్మాయి అచ్చు భారతీయ పడుచు పిల్ల ఆ సంగీతం కీ తన కాలి మువ్వల శబ్దం తో జత కట్టి మైమరచి నాట్యం చేస్తూ ఉంటే నెమలి పురి విప్పి నాట్యం ఆడినట్టు అలాగే మైమరచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో సింగ్ వచ్చి సిద్ధార్థ నీ బలవంతంగా లాకుని వెళ్లాడు అక్కడ రూమ్ లో అప్పటికే వినోద్ వచ్చి ఉన్నాడు తనని చూసి సిద్ధార్థ “రేయ్ బావ” అంటు గట్టిగా కౌగిలించుకున్నాడు కానీ వినోద్ సిద్ధార్థ నీ పక్కకు నెట్టి “సారీ సార్ I am your new security chief reporting” అని సెల్యూట్ చేశాడు వినోద్.
దాంతో ముగ్గురు ఒక టీం అయ్యారు అలా ముగ్గురు కలిసి auditorium లోకి వెళ్లారు అప్పుడు అక్కడ మరి కొంతమంది దేశ ప్రతినిధుల పిల్లలను చూశాడు సిద్ధార్థ అందులో తనకు ఇంగ్లండ్ యువరాజు విలియమ్స్, పాకిస్తాన్ ప్రధాని కూతురు సోఫియా తప్ప మిగిలిన వారు ఎవరూ తెలియదు అప్పుడు డోని అడిగాడు మిగిలిన వాళ్ల గురించి దాంతో మిగిలిన వాళ్ల గురించి చెప్పింది అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆడాన్సి, డెనిస్ ఇద్దరు మొరాన్కో దేశం యొక్క యువరాజులు ఇంకో అమ్మాయి వాలెంటినా జర్మనీ ప్రెసిడెంట్ చెల్లి ఇలా తనకు కావాల్సిన వారీ గురించి తెలుసుకున్నాడు సిద్ధార్థ అలా Dean వచ్చి కాలేజీ చరిత్ర గురించి స్పీచ్ మొదలు పెట్టింది ఆ తర్వాత క్యాంపస్ టూర్ పెట్టారు అప్పుడు మార్కిన్, డోని ఇద్దరు సిద్ధార్థ తో ఈ బోర్ టూర్ ఎందుకు అలా పక్కకు వెళ్లదాం అని చెప్తే సిద్ధార్థ సింగ్, వినోద్ వైపు చూసి “వినోద్ నువ్వు మన రూమ్ లోకి వెళ్లి నా కెమెరా తీసుకొని రా” అని అన్నాడు దాంతో వినోద్ రూమ్ వైపు వెళ్లాడు సింగ్ కొంచెం భయస్తుడు కాబట్టి వాడిని బెదిరించి ముగ్గురు ఎస్కేప్ అయ్యారు అలా ముగ్గురు కలిసి కాలేజీ పైకి ఎక్కి అక్కడ sunset చూసి గట్టిగా అరిచారూ అప్పుడు మార్కిన్ “సిద్ధార్థ నువ్వు మాలో కలవాలి అంటే ఈ క్రేజీ సరిపోదు నిన్ను నువ్వు నిరూపించుకో” అని అన్నాడు దాంతో సిద్ధార్థ కాలేజీ పైన ఉన్న క్రాస్ వైపు చూసి దాని మీదకు ఎక్కి చేతులు వదిలేసి గట్టిగా అరిచి selfie తీసుకున్నాడు దానికి మార్కిన్, డోని కూడా గట్టిగా కేకలు వేసి సిద్ధార్థ నీ ప్రోత్సాహిస్తున్నారు అలా ఉండగా సడన్ గా సిద్ధార్థ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అప్పుడు వినోద్, సింగ్ ఇద్దరు పరిగెత్తుతూ వచ్చారు అంతలోనే ఒక అమ్మాయి కాలేజీ హోర్డింగ్ ఒకటి లాగి తీసుకుని వచ్చి సిద్ధార్థ కింద పడకుండా పట్టుకుంది ఆ తర్వాత ఆ అమ్మాయి సిద్ధార్థ నీ లాగి కొట్టింది అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని తను ఇందాక పార్క్ లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి సిద్ధార్థ నీ తీడుతున్న తనకు అవి ఏమీ ఎక్కడం లేదు ఆ అమ్మాయి తప్ప మిగిలిన ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది సిద్ధార్థ కీ ఆ తర్వాత ఆ అమ్మాయి నడుస్తూ వెళ్లుతుంటే తననే చూస్తూ ఉండిపోయాడు.
నిద్ర లో ఉన్న సిద్ధార్థ మీద నీళ్లు కొట్టి లేపాడు మధు దాంతో గతం నుంచి వాస్తవం లోకి వచ్చాడు “నిన్ను కలవడానికి ఢిల్లీ సిఎం వచ్చారు తొందరగా రా” అని చెప్పి వెళ్లాడు మధు అప్పుడు వినోద్ వచ్చి handcuffs తీసి సిద్ధార్థ నీ లేపాడు, సిద్ధార్థ ఫ్రెష్ అయ్యి ఢిల్లీ సిఎం దగ్గరికి వచ్చాడు ఆయన ఒక ఫ్లవర్ bouquet ఇస్తూ “కంగ్రాట్స్ సార్ మన దేశంలో ఇంత యువ నాయకుడిని చూస్తాను అని అనుకోలేదు” అని అన్నారు దానికి సిద్ధార్థ “థాంక్ యు సార్ కానీ నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మీరే మిమ్మల్ని చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాకపోతే తండ్రి కొడుకులు వేరు వేరు పార్టీ లో ఉంటే ప్రజలు ఏదో ఒకటి అనుకుంటారు అని నేను మీతో కలవడానికి కుదరలేదు” అని అన్నాడు సిద్ధార్థ అప్పుడు సిఎం మకరంద్ “అయ్యో పర్లేదు సార్ అయినా మీ నాన్న గారి తో నాది ప్రొఫెషనల్ rivalry కానీ ఏమీ పెద్ద గొడవలు లేవు కానీ ఆయన తీసుకున్న ఈ హాస్పిటల్ నిర్ణయం మాత్రం చాలా గొప్పది” అని అన్నారు దానికి సిద్ధార్థ నవ్వుతూ “సార్ మీ రాజకీయ అనుభవం నాకూ అవసరం అవుతుంది మీకు తెలుసు మా పార్టీ నాయకుల గురించి అందుకుని మిమ్మల్ని మీ పార్టీ లో చేరమని చెప్పడం లేదు నాకూ ఎప్పుడైనా అవసరం అనిపిస్తే మీ సహాయం కోరుతా ” అని చెప్పి వినోద్ తో ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పి దాంట్లో తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన “సెంట్రల్ హోమ్ మినిస్టర్, foreign affairs మినిస్టర్” ఇద్దరి జాతకాలు ఉన్నాయి అవి ఇచ్చి “ఈ ఆధారాలతో మీరు ఏమి చేయాలో చేయండి తరువాత ఏ సహాయం కావాలన్నా నేను చూసుకుంటా” అన్నాడు సిద్ధార్థ దాంతో మకరంద్ ఆ ఫైల్ తీసుకొని వెళ్లిపోయాడు “తొందర పడుతున్నావ్ సిద్ధు” అని అన్నాడు మధు దానికి సిద్ధార్థ ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అందరూ pm ఆఫీసు కీ బయలుదేరారు అప్పుడు న్యూస్ లో “మన మాజీ ప్రధాన మంత్రి జీవితం లో ఒక చీకటి కోణం తదుపరి వివరాలు రాత్రి లైవ్ డిబేట్ లో చూడండి” ఒక న్యూస్ వచ్చింది దాంతో అందరూ షాక్ అయ్యారు (నిన్న రాత్రి సిద్ధార్థ తాగిన మత్తులో మాట్లాడిన వాగుడు గోడ చాట్టు నుంచి వాళ్ల పార్టీ కార్యకర్త ఒకడు విని తను pm కాలేక పోయాను అని బాధ పడుతున్న ఒక మినిస్టర్ కీ చెప్పాడు అతను మొత్తం ప్రెస్ కీ ఈ విషయాన్ని చెప్పాడు).
అప్పుడు మధు చెప్పాడు అతనే రమేష్ తరువాత pm అవ్వడానికి లిస్ట్ లో మొదటి వ్యక్తి తనే అని చెప్పాడు దాంతో అందరికీ scene అర్థం అయ్యింది అప్పుడే సిద్ధార్థ మధు కీ ఒక ఫైల్ ఇచ్చి దాని urgent గా పార్టీ అధ్యక్షుడు కీ చేర్చమని చెప్పాడు వినోద్ తో escort లేకుండా సింగ్ తో కలిసి వెనుక డోర్ నుంచి తన సొంత కార్ లో ముగ్గురు కలిసి ఆ న్యూస్ చానెల్ ceo ఫ్యామిలీ details అని కలెక్ట్ చేశారు ఆ ceo కీ ఒక కొడుకు, ఒక చెల్లి ఉంది అతని భార్య లేదు తన చానెల్ లో ఉన్న ఒక న్యూస్ రీడర్ తో affair ఉంది అని తెలిసింది దాంతో ఆ న్యూస్ రీడర్ ఒక షాపింగ్ మాల్ లో బ్యూటీ పార్ల్ లో ఉంది అని తెలుసుకున్నాడు, వాళ్ల చెల్లి కాలేజీ బంక్ కొట్టి ఒక pub లో ఉంది అని తెలుసుకుని సిద్ధార్థ, వినోద్ కీ ఒక ప్లాన్ చెప్పి తనని ఆ pub కీ పంపాడు ఆ తర్వాత శివం పాండే పర్సనల్ డాక్టర్ ఎవరో తెలుసుకొని వాడిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత శివం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటే అతనికి ఆస్తమా ఉంది అని తెలుసుకున్నారు, ఆ డాక్టర్ కీ కోటి రూపాయలు ఇచ్చి మళ్లీ ఢిల్లీ లో కనిపించదు అని warning ఇచ్చి పంపాడు సిద్ధార్థ ఆ తర్వాత సింగ్ id card తీసుకొని సిద్ధార్థ శివం ఆఫీసు లోకి వెళ్లాడు అక్కడ శివం, సిద్ధార్థ నీ చూసి షాక్ అయ్యాడు “ఏంటి PM గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి ఇంత రహస్యంగా వచ్చారు” అని వెటకారం గా అడిగాడు దానికి సిద్ధార్థ కూడా నవ్వి “ఏమీ చేయాలి సార్ మీరు సీనియర్స్ మా లాంటి పిల్ల రాజకీయ నాయకుల మీద అప్పుడే బ్రహ్మస్త్రం వదిలితే ఎలా సరే నాకూ అర్థం అయ్యింది మీరు pm అవ్వాలి అని ఆశ పడ్డారు నేను ఏదో తంత్రం వేసి అయ్యాను మీకు కోపం వచ్చింది elections కీ ఇంకా 3 సంవత్సరాల టైమ్ ఉంది నను ఈ సంవత్సరం pm గా ఉండనివ్వండి తరువాత ఏదో ఒక స్కామ్ చేసి దొరికి పోతా ఆ తర్వాత మళ్లీ రెండు సంవత్సరాల పాటు మీరే PM ఏమంటారు” అని అడిగాడు “మీ నాన్న నీ చంపినట్టు నిన్ను కూడా కుక్క నీ చంపినట్టు చంపి elections వచ్చేలా చేసి PM అవుతా నా కోడక” అని అన్నాడు అతని మాట పూర్తి కాక ముందే సింగ్ id card కీ ఉన్న వైర్ తో శివం మెడ చుట్టూ వేసి ఊపిరాడకుండ చేసి చంపేశాడు సిద్ధార్థ ఆ తర్వాత అక్కడ ఒక ఖాళీ inhaler పడేసి వెళ్లిపోయాడు.
గంట తర్వాత న్యూస్ లో రమేష్ గురించి చెప్పాలి అనుకున్న న్యూస్ చానెల్ లో తప్ప మిగిలిన అన్ని చానెల్స్ లో ఆ చానెల్ ceo చెల్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు న్యూస్ వస్తుంది దాంతో అందరూ రమేష్ గురించి మరిచి పోయారు, వినోద్ నీ పంపించి సిద్ధార్థ చేసిన ప్లాన్ ఇదే వినోద్ లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో తనకు తెలిసిన ఒక ఆఫీసర్ తో ఒక ముక్కాలు కిలో డ్రగ్స్ తీసుకోని ఆ అమ్మాయి బాగ్ లో పెట్టి వాళ్లే అరెస్ట్ ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆ విషయాన్ని వాళ్లే మీడియా కీ లీక్ చేశారు, దాంతో ఆ ceo డైరెక్ట్ గా వచ్చి సిద్ధార్థ కాలు పట్టుకున్నాడు ఆ మినిస్టర్ శివం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిద్ధార్థ ముందే కాల్చి పడేశాడు ఆ తర్వాత తన చెల్లి నీ ఒక ఫోన్ తో విడిపించాడు సిద్ధార్థ తరువాత ఆ అమ్మాయి నీ సింగ్ కీ ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు మొత్తం పరువు పోయాక ఇంక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది దాంతో అతను ఆ పెళ్ళి కీ ఒప్పుకున్నాడు, మధు ఇచ్చిన ఫైల్ చూసిన పార్టీ అధ్యక్షుడు “సరే ఇతను up లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇతని తీసుకుని వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయడం ఏంటి పైగా శివం ఉన్నాడు కదా” అన్నాడు అప్పుడే టివి లో శివం పాండే ఊపిరాడక మృతి చెందాడు అని న్యూస్ వచ్చింది దాంతో పార్టీ అధ్యక్షుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత తన ప్రపోజల్ పెట్టాడు ఎవరూ దానికి ఒప్పుకోలేదు అప్పుడు అందరి అకౌంటు లో 5 కోట్లు వచ్చాయి అప్పుడు మధు Skype కాల్ లో సిద్ధార్థ నీ చూపించాడు “నేను చెప్పిన అతనికి మినిస్టర్ పదవి ఇస్తున్నారు మీరు ఎవ్వరూ నోరు ఎత్తకుండా ఉండటానికి ఆ 5 కోట్లు అడ్వాన్స్ మాత్రమే” అని అన్నాడు సిద్ధార్థ దాంతో సగం మంది silent అయ్యారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం వయసులో ఉన్న మినిస్టర్ లు సెంట్రల్ గవర్నమెంట్ లోకి వస్తే తమకు ముప్పు అని భయపడుతున్నారు.
ఇది అంత జరిగిన తరువాత సిద్ధార్థ laptop మూసి వేసి సోఫా లో కూర్చుని ఉంటే ఎదురుగా ఉయ్యాల లో సంధ్య ఊగుతు కోపం గా సిద్ధార్థ వైపు చూస్తూ “నీకు నేను న్యాయం గా రాజ్యపాలన చేయడం నేర్పితే నువ్వు హత్యలు చేస్తూ లంచాలు ఇస్తూ నిన్ను, జనాలను మోసం చేస్తున్నావ్” అని కోపంగా అరిచింది దాంతో సిద్ధార్థ తన దగ్గరికి వెళ్లే సరికి సంధ్య మాయం అయ్యింది ఆగి ఉన్న ఉయ్యాల నీ చూస్తూ అలాగే ఉన్నాడు అప్పుడే raw జాయింట్ సెక్రటరీ కబీర్ సిన్హా వచ్చారు ఆయన నీ కూర్చోమని చెప్పి విషయం ఏంటి అని అడిగాడు అప్పుడు కబీర్ “సార్ ఇది బెలూచిస్థాన్ నుంచి encryption అయిన ఒక ఫైల్ ఇందులో మాకు ఎమైన ఎటాక్ గురించి తెలుస్తుంది అని వెతికాం కానీ దాని కన్న shocking ఏంటి అంటే ఈ ఫైల్ మన పార్లమెంటు లోనే రిసీవ్ చేసుకున్నారు” అని చెప్పాడు దానికి సిద్ధార్థ what! అని అడిగాడు “సార్ ఈ మెసేజ్ quetta నుంచి వచ్చింది అది కూడా మన late PM అదే మీ నాన్నగారు చనిపోయిన రెండు రోజుల ముందు వాళ్లు ఒక హాస్పిటల్ నీ బ్లాస్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు మీ నాన్న గారి మరణం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అనుమానం గా ఉంది But don’t worry sir my boys are on duty we will find soon” అని చెప్పి వెళ్లిపోయాడు కబీర్, ఇది అంత విన్న తర్వాత సిద్ధార్థ అందరినీ పిలిచి తను రెండు రోజుల్లో పాకిస్తాన్ పర్యటన కీ వెళ్లాలి ఏర్పాటు చేయమని” చెప్పాడు ఇది విని మధు ఏదో చెప్పాలని చూస్తే “As a PM it’s my order” అని చెప్పాడు సిద్ధార్థ.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0
NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి
https://www.facebook.com/jabbardasth1
[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]
[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]
Instagram link
twitter link
Telegram
channel : https://t.me/+CD5VY4aWuUFhZGRl
group : https://t.me/+okNWI4Lc_yE2OGU1
Rajathantram – 2, రాజతంత్రం, Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Rajathantram
quarter
Also Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు