Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 306

లోపల నాదేవత మేల్కొని వొళ్ళువిరుస్తూ లేచి కూర్చుంటూ అమ్మా కాఫీ అని కేక వేసింది. నా ఏంజెల్స్ అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటుంటే , చెల్లెల్లు అందరూ ఇక్కడే ఉన్నారని గుర్తుకువచ్చి సిగ్గుపడుతూ నెమ్మదిగా కళ్ళుతెరిచి , సంతోషంతో నవ్వుతున్న తన చెల్లెళ్లను చూసి వెంటనే ప్రక్కనే ఉన్న మెహ్రీన్ గుండెల్లో తలదాచుకుంది . ఈరోజు మా అక్కయ్యకు మేము కాఫీ చేసి ఇస్తాము అంటూ లేచి పరుపులు మడిచి సోఫాను యధాస్థానంలోకి మార్చి కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్లి తీసుకొచ్చారు . నాదేవత ఆతృతతో అందుకొని తాగి wow నా చెల్లెళ్ళ చేతి కాఫీ అమృతం అని అందరితోపాటు సంతోషంతో మాట్లాడుతూ కాఫీ తాగారు . వాళ్ళ నవ్వులకు కావ్యమ్మ ,కవిత మరియు పిల్లలు నిద్రలేచి బెడ్రూం కిటికీలోనుండి నా కారుని చూసి అన్నయ్య అంటూ హాల్ లో ఉన్న నా ఏంజెల్స్ కు గుడ్ మార్నింగ్ చెప్పి తలుపు తీసుకుని బయటకు వచ్చారు .  వాసంతితో మాట్లాడి నా ఏంజెల్స్ వచ్చి లేపుతారులే అని సీట్లోనే వెనక్కు వాలిపోయి కళ్ళు మూసుకున్న నన్ను అన్నయ్యా అన్నయ్యా…………..అంటూ డోర్ తట్టి లేపి లోపలికివచ్చి మాకోసం రాత్రన్తా ఇక్కడే పడుకున్నారు కదూ లవ్ యు అన్నయ్యా అంకుల్ అంటూ స్నిగ్ధ నామీద కవిత మరియు కీర్తి నా చేతులను చుట్టేసి ఛాతీపై ప్రాణంలా వాలిపోయారు . నా ప్రాణమైన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడకు వెళతాను అంటూ ముగ్గురికీ ప్రేమతో ముద్దులుపెట్టి కవిత అంటూ ఆవలిస్తూ కాఫీ తెస్తారా అని అడిగాను .  బావ రెడీ అంటూ అప్పటికే కాఫీ తోపాటు వచ్చిన మహి చేతిలో నుండి కాఫీ , స్వాతి సౌమ్యా చేతులలో నుండి పిల్లలకు బూస్ట్ అందుకున్నాము .  Related Articles Oka Koduku Prayanam – 310 13 hours ago Oka Koduku Prayanam – 312 13 hours ago Oka Koduku Prayanam – 311 13 hours ago Oka Koduku Prayanam – 308 2 days ago బావ కారులో నిద్ర పెట్టిందా అని నా నుదుటిని ప్రేమతో స్పృశిస్తూ ముగ్గురూ ఫీల్ అవుతూ అడిగారు .   నా క్యూట్ లిటిల్ ఏంజెల్స్ మన అమ్మ  నా ఏంజెల్స్ నా దేవత లోపల హాయిగానిద్రపోవటం కంటే నాకు ఇంకేమి కావాలి చెప్పండి , ఆ ఆనందం తోనే హాయిగా నిద్రపట్టింది అని నవ్వుతూ లవ్ యు అంటూ ముగ్గురికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో , లవ్ యు అంటూ ఆనందంతో కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .  కాఫీ తాగేంతవరకూ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker