Punnami

Punnami – 4 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami - 4 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami – 4 | పున్నమి | Telugu Boothu Kathalu

 Vickyking02

Punnami | పున్నమి | Telugu Boothu Kathalu
Punnami | పున్నమి | Telugu Boothu Kathalu

 

పద్దు,శ్రీను కలిసి పోయిన ఒక రెండు రోజుల తరువాత ఒక రోజు రాత్రి శ్రీ తో కలిసి ముగ్గురు వెళ్లి స్వప్న పని చేస్తున్న హాస్పిటల్ ముందు నిలబడి ఉన్నారు దాంతో శ్రీను భయం తో గుటకలు మింగుతూ “వేరే దారి లేదా లోపలికి వెళ్లాల్సిందేనా” అని అడిగాడు దానికి ఇద్దరు శ్రీను వైపు కోపంగా చూశారు “నువ్వు మగాడివే నా మేమే ఇంత ధైర్యం గా ఉంటే నువ్వు చూడు ఊరికే భయపడుతున్నావ్” అనింది పద్దు “డౌట్ ఉంటే రూమ్ కి రండి ఇద్దరికి ఒకేసారి నిరూపిస్తా నేను మగాడినా కాదా” అని అన్నాడు దానికి శ్రీ నేను రెడీ అనింది దానికి పద్దు కోపంగా శ్రీ వైపు చూసింది శ్రీను ముసి ముసి నవ్వులు నవ్వాడు “ఇద్దరు ఆపుతే వచ్చిన పని చూద్దాం” అని శ్రీను నీ తీసుకోని లోపలికి వెళ్లింది పద్దు (శ్రీను వాళ్ల అమ్మ ఈ కేసు వదలడం లేదు అని ఆమె ఢిల్లీ కీ కొన్ని samples కలెక్ట్ చేసి పంపింది దాంతో ఆ మెయిల్ ప్లేస్ లో శ్రీ, పద్దు మొన్న అడవిల్లో కలెక్ట్ చేసిన తోడేలు వెంట్రుకలు తో ఒక రిపోర్ట్ చేసి తయారు చేశారు దాంతో ఇప్పుడు స్వప్న laptop hack చేసి ఢిల్లీ నుంచి వచ్చే మెయిల్ ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చాలని ప్లాన్ చేశారు కానీ ఒక వేళ ఈ ప్లాన్ కనుక తేడా కోడితే జీవితం లో తను మళ్లీ తన తల్లి కీ మొహం చూపించుకోలేడు అది శ్రీను భయం) లోపలికి వెళ్లిన తర్వాత శ్రీ ఒక nurse కీ 500 నోట్ ఇచ్చి మామయ్య కానీ, స్వప్న ఆంటీ కానీ వస్తే చెప్పు అని తనని బయట కాపలా ఉంచింది తరువాత తను సర్వర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పద్దు ఇచ్చిన ఒక pendrive సర్వర్ కీ కనెక్ట్ చేసింది శ్రీ, ఇక్కడ పద్దు స్వప్న laptop నీ ఓపెన్ చేసి దాని హాకింగ్ చేయడానికి చూసింది మెయిల్ కీ చాలా టిపికల్ password ఉంది అందు వల్ల తను ఆ అకౌంటు తెరవలేక పొతుంది అప్పుడు శ్రీను బాగా ఆలోచించి ఒక password చెప్పాడు “sm250696” అని ట్రై చేయమని చెప్పాడు దానికి access వచ్చింది దానికి పద్దు ఎలా చెప్పావు అని అడిగింది “మా అమ్మ important passwords కీ నను, మా నాన్న నీ, తనని ఎప్పుడూ కలిపే ఉంచుతుంది” అని చెప్పాడు దాంతో వాళ్లు మెయిల్ చెక్ చేసి చూస్తే ఎలాంటి మెయిల్ రాలేదు దాంతో పద్దు సిగ్నల్ jumper నీ తన స్మార్ట్ watch ద్వారా laptop కీ Bluetooth తో కనెక్ట్ చేసి ఢిల్లీ forensic department మెయిల్ ఐడి నీ hack చేసి అక్కడ ఉన్న రిపోర్ట్ డిలీట్ చేసి దాని ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చి పెట్టారు.

అప్పుడే శ్రీ వచ్చి తలుపు కొట్టింది శేఖర్, స్వప్న వస్తున్నారు అని దాంతో ఇద్దరు హడావిడి గా అక్కడి నుంచి బయటకు వెళ్లారు ఏమీ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే పిల్లల వార్డ్ కనిపించింది దాంతో ముగ్గురు లోపలికి దూరి వాళ్లు వెళ్లే వరకు ఆగి ఆ తర్వాత ముగ్గురు బయటకు వచ్చారు, “అమ్మా ఇంక నేను ప్రశాంతంగా నిద్ర పోవచ్చు మా అమ్మ నీ పూర్తిగా మిస్ లీడ్ చేశాం ఇంక మా అమ్మ ఈ investigation ఆపేస్తుంది” అని అన్నాడు తరువాత పద్దు, శ్రీ వైపు చూసి “my one side lover, my love మీ ఇద్దరికీ చాలా థాంక్స్ మీరు లేకుండా నేను ఏమీ చేయలేను” అని చెప్పాడు దానికి శ్రీ వచ్చి శ్రీను నీ కౌగిలించుకున్ని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయింది ఆ తర్వాత పద్దు వచ్చి శ్రీను మెడ చుట్టూ చేతులు వేసి “రాత్రి ఇంకా అవ్వలేదు వెన్నెల కరిగే లోపు నీ ఒడిలో కరిగి పోవాలి అని ఉంది” అని చెప్పింది దానికి శ్రీను “నాకూ కూడా నిన్ను వదలాలి అని లేదు కాకపోతే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పోవాలి అని ఉంది” అని పద్దు నుదుటి మీద ముద్దు పెట్టి ఇంటికి వెళ్లాడు అక్కడ తన బెడ్ మీద ఒక లెటర్ రాసి ఉంది “నీ లవర్స్ జాగ్రత్త లవర్ బాయ్” అని రాసి ఉంది అది చూసి శ్రీను కంగారు పడ్డాడు ఎవరూ అయ్యి ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాడు బయటికి తొంగి చూస్తే ఎవరో కిటికీ ద్వారా లోపలికి వచ్చారు అని తెలుస్తోంది దాంతో శ్రీను పడుకోవాలి అని చూస్తే పద్దు నుంచి ఫోన్ వచ్చింది “శ్రీను ఠాకూర్ సార్ చనిపోయారు అంట బాడి ఇప్పుడే mortuary కీ షిఫ్ట్ చేశారు” అని చెప్పింది దాంతో శ్రీను హాస్పిటల్ కి వెళ్లాడు చూస్తే తన మెడ విరిచి చంపారు దాంతో ఈ కేసు కూడా శేఖరే postmortem చేస్తా అని చెప్పాడు, కానీ స్వప్న ఒప్పుకోలేదు వాళ్లు ఇద్దరు అలా గొడవ పడ్డారు అప్పుడు పద్దు, శ్రీ నీ తీసుకోని mortuary లోకి వెళ్లారు అక్కడ చూస్తే ఠాకూర్ ఒంటి మీద చాలా పంజా దెబ్బలు ఉన్నాయి అప్పుడు అర్థం అయ్యింది వాళ్లకు ఇది ఎవరో vampire’s చేసిన పని అని శ్రీను కీ ఒకటి అర్థం అయ్యింది ఇక్కడ లోకల్ vampires కాకుండా వేరే కొత్త vampires కూడా వచ్చాయి అని దాంతో శేఖర్ లోపలికి వస్తూ ఉండటం తో ముగ్గురు బయటికి వెళ్లారు.

మరుసటి రోజు ఉదయం శ్రీను క్యాంటీన్ లో ఉండి రాత్రి జరిగిన సంఘటనలు అని ఒక రైట్ ఆర్డర్ లో పెడితే జవాబు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వేరే ఒక అబ్బాయి తో వచ్చి ఎదురుగా కూర్చుంది అప్పుడు శ్రీను ఎవరూ తను అని అడిగాడు దానికి శ్రీ “శేషు తను శ్రీను, శ్రీను వీడు శేషు మా శేఖర్ మామ కొడుకు వీడు ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు అసలే పరిస్థితులు బాగా లేవు అని వీడిని నాతో పాటు ఉంచుకోమని చెప్పాడు” అని చెప్పింది, శ్రీ చెప్పింది విన్న తర్వాత శ్రీను, శేషు వైపు చూశాడు తను వేసుకున్న జాకెట్ నీ ఎక్కడో చూశాడు అప్పుడు గుర్తుకు వచ్చింది తను ఆ రోజు అడవిలో ఆడుకుంటు ఉండగా శ్రీ ఒక అమ్మాయిని చంపింది తనని చూసిన శ్రీను నీ ఏమీ అనలేదు వెంబడించలేదు అంటే ఆ రోజు శ్రీ, శేషు నీ కాపాడాలని తను దొరికిపోయింది అన్న విషయం శ్రీను కీ అర్థం అయ్యింది, అప్పుడే అక్కడ ఆర్ట్స్,సైన్స్ స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడు కొంతమంది వాళ్ల మాటల ద్వారా vampires అని అర్థం అయ్యింది శ్రీను కీ చుట్టూ చూస్తే స్పోర్ట్స్ మీట్ కోసం వచ్చిన వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు దాంతో శ్రీను Dean వస్తుంది అని అరిచాడు దాంతో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ ఆర్ట్స్ గ్రూప్ నుంచి ముగ్గురు, సైన్స్ గ్రూప్ నుంచి ముగ్గురు ఒకరి వైపు ఒకరు కోపం గా చూసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీ, పద్దు ఇద్దరు వచ్చి వాళ్లను పంపారు అది చూసిన శేషు “సూపర్ బ్రో చాలా తెలివిగా వాళ్ళని divert చేశావు లేక పోతే అందరి ముందు అడ్డంగా దొరికిపోయే వాళ్లం” అని చెప్పాడు దాంతో శ్రీను కీ శేషు మాట తీరు చూస్తే కొంచెం మంచివాడిగానే అనిపించింది.

ఆ తర్వాత పద్దు, శ్రీను ఇద్దరు కాలేజీ వెనుక ఉన్న అడవి లోకి వెళ్లారు అక్కడ ఇందాక గొడవ పడిన ముగ్గురు ఆర్ట్స్ స్టూడెంట్స్ కనిపించారు వాళ్ల దగ్గరికి తీసుకోని వెళ్లింది పద్దు అప్పుడు అందరూ శ్రీను నీ ఒక celebrity లా చూడటం మొదలు పెట్టారు వాళ్ళని శ్రీను కీ పరిచయం చేసింది పద్దు “శ్రీను నీకు పృథ్వి తెలుసుగా నీ లిటరేచర్ classmate, తను ప్రియ పృథ్వి చెల్లి, వీడు టైసన్ మా గ్యాంగ్ లో అంతో ఇంతో బలం ఉన్నది వీడికే అందుకే అలా పిలుస్తాము వీళ్ల నాన్న వాళ్లు కూడా మా నాన్న తో పాటు vampire hunter’s అందుకే వాళ్లను కూడా vampires నీ చేశారు” అని చెప్పింది వాళ్లు అలా మాట్లాడుతూ ఉంటే “భలే దొరికారు రా clementi’s పొద్దునుంచి చేతులు చిమ్మ చిమ్మ అంటున్నాయి” అని అన్నాడు సైన్స్ గ్రూప్ కీ చెందిన సల్మాన్, వాడితో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒకరు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అయేషా, ఇంకొకరు శేఖర్ కూతురు విద్య “రేయ్ సల్మాన్ పొద్దున మిస్ అయ్యావ్ నీ పళ్లు రాలి పోతాయి మర్యాదగా వెళ్లిపో” అని అన్నాడు దానికి శ్రీను “చూడు సల్మాన్ అసలే ఊరిలో చాలా మంది చనిపోయారు పరిస్థితులు బాగా లేవు ఇప్పుడు మీరు గొడవలు పడి బయటి ఊరి నుంచి వచ్చిన వాళ్ల ముందు ఈ ఊరిలో vampires ఉన్నాయి అని తెలిసేలా చెయ్యేద్దు” అని అన్నాడు, “రేయ్ ఇది మా vampires మధ్య జరిగే గొడవ మధ్యలో నువ్వు ఏంట్రా after all మనిషివి” అని శ్రీను గట్టిగా తోసాడు సల్మాన్ దాంతో శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అది చూసిన పృథ్వి, సల్మాన్ నీ కొట్టాడు దాంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు గొడవ పడే టైమ్ లో శ్రీను తన చేతిలో ఉన్న డబ్బా నీ పద్దు కీ విసిరాడు దాంతో పద్దు స్పీడ్ గా సల్మాన్, పృథ్వీ మధ్య లో నుంచి పరిగెత్తుతూ వెళ్లింది అప్పుడు సల్మాన్, పృథ్వీ ఇద్దరు దగ్గరికి రాగానే వాళ్ల కళ్లు మండి ఇద్దరు కళ్లు నలుపుకుంటు కింద పడి దొర్లుతున్నారు అప్పుడు శ్రీను వచ్చి “ఎల్లిపాయ పొడి మీ vampires కీ సరైన మందు దాంతో సల్మాన్ దగ్గరికి వెళ్లి తన బెల్ట్ లో ఉన్న చిన్న కత్తి తీసి వాడి చేతి మీద కోశాడు దానికి కత్తి కాటు పడిన చోట కాలింది సల్మాన్ కీ దాంతో గట్టిగా కేకలు వేశాడు “after all మనిషిని ఆ నీ చేయి దాక వచ్చిన కత్తి నీ పీక దాక రావడం ఎంత సేపు మనిషి నీ కాబట్టి మానవత్వం అంటే తెలుసు కాబట్టి బ్రతికి పోయావు” అని తన చెయ్యి ఇచ్చి సల్మాన్ నీ, పృథ్వీ నీ పైకి లేపాడు “ఇంకోసారి రెండు గ్రూప్ లో ఎవరు కొట్టుకున్నా ఈ సారి ఎల్లిపాయ కాదు వెండి కరిగించి తెచ్చి అందరి పోస్తా దరిద్రం వదిలి పోతుంది” అని warning ఇచ్చాడు శ్రీను దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పద్దు చప్పట్లు కొడుతూ దగ్గరికి “మొత్తానికి ఈ రోజు నా హీరో రియల్ హీరో అని పించుకున్నాడు అయిన ఆ వెండి కత్తి ఎక్కడిది” అని అడిగింది పద్దు “మీ తాత దే మొన్న మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఆ విగ్రహం మీద కన్ను పడింది నువ్వు వెళ్లిన తరువాత మళ్లీ వెళ్లి చూశా అక్కడ కింద ఒక లాకర్ ఉంది దాంట్లో ఇది దాచి పెట్టారు” అని చెప్పాడు అప్పుడు పద్దు కీ తన తండ్రి చనిపోతు ఆ విగ్రహం కాలు దెగ్గర ఎందుకు కొట్టాడో అప్పుడు అర్థం అయ్యింది పద్దు కీ ఒక వేళ తను ఆ రోజు ఆ కత్తి తనకు అంది ఇచ్చి ఉంటే తన తండ్రి బ్రతికే వాడు అని ఆలోచిస్తూ బాధ తో వెళ్లిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్లిన శ్రీను తన పాంట్ లో ఏదో ఫోన్ vibrate అవ్వడం చూశాడు చూస్తే తన పాంట్ లో రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి తనది రెండో ఫోన్ ఎక్కడిది అని ఆలోచిస్తే ఇందాక సల్మాన్ తనని తోసినప్పుడు తన ఫోన్ కింద పడింది అనుకోని అక్కడ పడి ఉన్న ఫోన్ నీ జేబులో పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది ఆ రెండో ఫోన్ కీ ఛార్జింగ్ లేదు దాంతో ఛార్జింగ్ పెట్టి చూశాడు కొద్దిసేపు చార్జ్ అయ్యాక దాంట్లో ఆది ఫోటో చూశాడు, అప్పుడే “Aadi we have finished Thakur” అని మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు శ్రీను.

ఆది ఫోన్ లో మెసేజ్ చూసిన శ్రీను ఆలోచనలో పడ్డాడు పృథ్వీ చెప్పడం వల్ల శ్రీను కీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆది అంటే వాళ్ల తాత రామ్మోహన్ కీ నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ల నాన్న ఒక మనిషి vampire కాదు కానీ పిల్లలు ఇద్దరు Vampires గా పుట్టారు శ్రీ కీ ఆవేశం, ఆలోచన రెండు ఉన్నాయి కానీ ఆది మాత్రం చిన్నప్పుడు వాళ్ల నాన్న Vampires గురించి బయటి ప్రపంచానికి చెప్పాలి అని ప్రయత్నం చేశాడు దాంతో అతని చంపి తన వారసత్వం నీ నిరూపించుకోమని చెప్పాడు వాళ్ల తాత కానీ ఆది ఏడుస్తూ తన అమ్మ వెనకు వెళ్లి దాకున్నాడు, కానీ శ్రీ వాళ్ల నాన్న నీ కూడా నిర్దాక్షిణ్యం గా చంపింది అది చూసిన అప్పటి నుంచి పెద్దాయనకు మనవరాలు పైన ప్రేమ నమ్మకం కుదిరాయి ఆ రోజు నుంచి ఆది నీ ఒక పని వాడిగా చూడడం మొదలు పెట్టాడు శేఖర్ ఒక్కడే ఆది మీద ప్రేమ చూపేవాడు అని తెలుసుకున్నాడు శ్రీను ఈ ఫోన్ నీ తేరిస్తే కానీ రహాస్యం ఏంటో తెలియదు అని ఆలోచించాడు శ్రీను అప్పుడు చూస్తే ఫోన్ కీ finger lock ఉంది ఎలా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆది ఆ రోజు తనని కొట్టినప్పుడు రూమ్ లో ఉన్న తన hockey స్టిక్ వాడాడు దాంతో ఒక వైట్ టేప్ కొంచెం పౌడర్ వాళ్ల అమ్మ పర్సనల్ ల్యాబ్ లో ఉన్న సిలికాన్ gel కొంచెం తెచ్చి ఆ స్టిక్ మీద ఉన్న finger print తీసుకోని ఆ ఫోన్ నీ unlock చేశాడు శ్రీను కానీ ఆ మెసేజ్ చేసిన వాడు ఒక ప్రైవేట్ నెంబర్ వాడుతున్నాడు నెంబర్ దొరకలేదు దాంతో ఆలోచిస్తూ truecaller లో ఆ నెంబర్ నీ ఓపెన్ చేయడానికి చూశాడు కానీ నెంబర్ దొరకలేదు కానీ ఒక పేరు దొరికింది “King sa lva tore” అని ఉంది దాంతో శ్రీను కీ ఆ పేరు ఎక్కడో చూసినట్టు తెలుస్తోంది ఎక్కడ అని ఆలోచిస్తూ ఉన్నాడు తన రూమ్ లో ఉన్న basketball తో గొడకు కొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అయ్యింది వెంటనే తన laptop తీసి vampires మీద వచ్చిన సినిమాల లిస్ట్ మొత్తం తీసి అందులో ఉన్న కారెక్టర్స్ పేర్లు క్రాస్ చెక్ చేస్తూంటే ఒక పేరు దొరికింది అది “DAMON SALVATORE” vampire’s సినిమాలలోనే చాలా క్రూరమైన విలన్ పాత్ర దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అంటే వీడు ఎవడో చాలా క్రూరమైన వాడు అని అర్థం అయ్యింది దాంతో వాడు ఎవడో తెలుసుకోవాలి అని చూశాడు, అప్పుడు తనకి ఇంకో విషయం గుర్తుకు వచ్చింది ఒక్కోసారి మన ఫోన్ లో ఉండే contacts డిలీట్ అయిపోతే వాటిని మనం Google contacts నుంచి backup చేయవచ్చు కానీ అలా కూడా లేకపోతే ఫేస్ బుక్ అకౌంట్ లింక్ కీ కచ్చితంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కీ ఒక nickname ఉంటుంది అది ఇది tally అవుతే వాడే తను వెతికే కిల్లర్ అని అర్థం అయ్యింది శ్రీను కీ వెంటనే ఆది Facebook contacts తీసి చూశాడు అందులో ఆ nickname తో ఒకడు దొరికాడు కానీ వాడి profile లో ఎక్కడ వాడి ఫోటో లేదు వట్టి Vampires సినిమా ల పోస్టర్ లు ఉన్నాయి.

మరుసటి రోజు ఉదయం స్వప్న తో కలిసి హాస్పిటల్ కి వెళ్లాడు శ్రీను అక్కడ పిల్లల వార్డ్ లో అప్పటికే శ్రీను చెప్పాడు అని పద్దు వచ్చి పిల్లల తో కలిసి పాటలు పాడుతూ ఉంది అప్పుడు శ్రీను వెళ్లి పద్దు తో పాట పాడుతూ, పిల్లల చుట్టూ చప్పట్లు కొడుతూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ silent గా ఒక syringe, మత్తు మందు బాటిల్ లేపేసి దాచి పెట్టాడు ఆ తర్వాత కాలేజీ లో స్పోర్ట్స్ మీట్ కీ వెళ్లాడు అక్కడ డార్జిలింగ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్లు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు దాంతో శ్రీను కోర్టు చుట్టూ ఉల్లిగడ్డల mixer లో వేసి ఒక రసం తయారు చేసి తెచ్చి ఎవరికి కనపడకుండా కోర్టు చుట్టూ పోస్తూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు డార్జిలింగ్ కీ కొచ్చి కీ మధ్య వాలీబాల్ పోటీలు బాగా జరుగుతున్నాయి ఆ తర్వాత డార్జిలింగ్ టీం గెలిచింది ఇదే టైమ్ అనుకోని శ్రీను మెల్లగా ఆడియన్స్ gallery దగ్గర ఉన్న ఫ్యాన్ దగ్గరికి వెళ్లి నిలబడాడు కొచ్చి ప్లేయర్స్ అందరూ కోర్టు దాటి వెళ్లిపోయారు కానీ డార్జిలింగ్ ప్లేయర్స్ లో ముగ్గురు మాత్రం కోర్టు దాట లేక ఇబ్బందులు పడుతున్నారు దాంతో శ్రీను కళ్లకు అద్దాలు పెట్టుకుని తన pocket లో ఉన్న కారం పొడి అక్కడ ఆడియన్స్ gallery ముందు ఉన్న table fan దెగ్గర పెట్టాడు ఆ కారం వల్ల అందరికీ కళ్లు మండుతు కోర్టు లోపల అందరూ చల్లా చెదరు గా తిరుగుతూ ఉంటే ఆ గుంపులో దూరి ఆ ముగ్గురు లో ఒకడికి మత్తు injection ఇచ్చి వాడిని కిడ్నాప్ చేశాడు శ్రీను.

ఆ తర్వాత వాడిని శేషు సహాయం తో ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లాడు అప్పుడు శేఖర్, అనిత, రామ్మోహన్, ఠాకూర్ తమ్ముడూ బచ్చు అందరూ హాజరు అయ్యారు అప్పుడు శేఖర్ ఒక antidote శ్రీను కీ విసిరాడు దాంతో తను కిడ్నాప్ చేసిన వాడికి ఇచ్చి వాడిని లేపాడు వాడు పూర్తిగా మత్తులో నుంచి బయటకు రాకుండా ఉంటే శ్రీను “హలో King Salvatore” అన్నాడు ఆ మాట వినగానే వాడు ఒక సారిగా తేరుకొని తన చుట్టూ చూశాడు తను ఎక్కడ ఉన్నాడో వాడికి అర్థం అయ్యి శ్రీను, శేషు నీ పక్కకు తోసి తన షూ లో దాచి ఉంచిన ఒక వెండి కత్తి తీసుకుని గొంతులో పొడుచుకున్నాడు దాంతో వాడి శరీరం మొత్తం కాలి పోయింది “అసలు వీడే అని నువ్వు చెప్పేది నిజమే అని నమ్మమంటావా శ్రీను” అని అడిగాడు శేఖర్, దానికి శేషు “నాన్న కచ్చితంగా వీడే మేము చూశాము వీడి ఫేస్బుక్ అకౌంటు లో ఆది కీ పంపిన మెసేజ్ ఉంది నాకూ తెలిసి ఆది మన మధ్య మనకు గొడవలు పెట్టాలని చూస్తున్నాడు ఏమో అని నా అభిప్రాయం” అని చెప్పాడు దానికి శేఖర్ కోపం తో శేషు మీద గర్జించాడు దానికి శేషు ఎగిరి వెళ్లి పడ్డాడు “ఆది చనిపోయాడు అని లేనిపోని నిందలు వేయకు శేషు కొడుకు వీ అని కూడా చూడను” అని అన్నాడు అప్పుడు రామ్మోహన్ వచ్చి “శేఖర్ నీకు ఎంత నీ మెనల్లుడు అంటే ఇష్టం అయితే మాత్రం బయటి వాళ్ల ముందు నీ కొడుకు నీ అవమానిస్తావా” అని అరిచాడు దాంతో శేఖర్, శేషు నీ దగ్గరికి తీసుకోని సారీ చెప్పాడు “అసలు నిజం నిషా లేస్తే కానీ తెలియదు రేపు 15 వ రోజు రేపు రాత్రి బలి తరువాత మిగిలిన ఇద్దరి సంగతి చూద్దాం” అని చెప్పాడు, దాంతో శేషు, శ్రీను ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు శ్రీను, శేషు నీ అడిగాడు ఎందుకు శేఖర్ కీ ఆది అంటే అంత ప్రేమ అని “ఆది చిన్నప్పటి నుంచి vampire అవ్వాలీ అని ఆశ పడలేదు ఎప్పుడు వేటకు కూడా వచ్చే వాడు కాదు ఇంట్లో నే ఉండేవాడు కానీ ఎందుకో తెలియదు 8 సంవత్సరాల క్రితం డార్జిలింగ్ లో ఉన్న స్కూల్ లో చదవడానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో మార్పు వచ్చింది మా కంటే చురుకుగా ఉన్నాడు వేటాడటం లో వాడిలో మార్పు చూసి మా నాన్న అప్పటి నుంచి వాడిని వారసుడిగా ప్రకటించాలి అనుకున్నాడు అప్పుడు తాత మాత్రం ఈ ఏడాది చివరి నాటికి మా ముగ్గురు లో వారసుడు ఎవరు అనేది చెప్తా అన్నాడు నాకూ ఈ బోరింగ్ లైఫ్ వద్దు అని చెపేసా శ్రీ కీ మాత్రం అధికారం మీద చాలా ఆశ ఉంది తను ఎప్పటికీ అప్పుడు తనను తాను నిరూపించుకుంది కానీ తనకు జాలి గుండె కూడా ఎక్కువ మోసం చేస్తే తట్టుకోలేదు” అని చెప్పాడు అలా వాళ్లు మాట్లాడుతూ ఉండగా శ్రీను ఇళ్లు వచ్చింది శ్రీను లోపలికి వెళ్ళాడు. 

శ్రీను రాగానే స్వప్న కోపం గా తన వైపు చూడటం గమనించాడు “రేయ్ ఆగు నువ్వు 9 కల్లా ఇంట్లో ఉండాలి కదా ఇప్పుడు టైమ్ ఎంత అవుతుంది” అని అడిగింది దాంతో శ్రీను “సారీ అమ్మ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది అందుకే లేట్ అయ్యింది చిన్న విషయం వదిలేయి” అని అన్నాడు దానికి స్వప్న “చిన్న విషయం ఏంటి రా ఊరిలో రోజుకు 4 నుంచి 10 దాకా చనిపోతున్నారు నువ్వు ఏమో రోజు రాత్రి లేట్ వస్తున్నావు రోజు నువ్వు ఆ అమ్మాయి లతో తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు రోజు రోజుకు ఏదో వింత వింత experiments చేస్తూన్నావ్ అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ” అని అరిచింది, “ఆపు చిన్నప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేసింది చాలు ఎప్పుడు నీ డెసిషన్ నా మీద రుదుతు ఉంటావ్ నాకూ చిన్నప్పటి నుంచి ఏ ఊరి లో సరైన ఫ్రెండ్స్ లేరు నువ్వు కానీవ్వలేదు ఎప్పుడు చూసినా నీ అనుమానాలు నీ ego లు అంతే నా గురించి ఏ రోజు అయిన ఆలోచించావా అవును వాళ్లిద్దరితోనే తిరుగుతున్న ఇక నుంచి నాకూ నచ్చిందే చేస్తా” అని కోపంగా అన్నాడు శ్రీను (కానీ ఇది అంత తన తల్లికి నిజంగా ఈ ఊరిలో ఏమీ జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు ఇలా కావాలని కోపం నటిస్తూ ఉన్నాడు శ్రీను) ఇది అంత విన్న స్వప్న “నా ప్రేమ నీకు స్వార్ధం అయ్యింది కదూ నీకు అమ్మాయి ప్రేమ రాగానే తల్లి ప్రేమ నీకు అహంకారం అయిపోయింది కదా పద్మావతి, శ్రీదేవి ఎవరైనా కానీ ఇక నుంచి నువ్వు వాళ్ళని కలిసేది లేదు” అని ఫోన్ లాకుని శ్రీను నీ రూమ్ లో పెట్టి లాక్ చేసి “ఇక నుంచి నువ్వు హౌస్ అరెస్ట్” అని చెప్పింది స్వప్న, నేను మా అమ్మను కాపాడాలని తన మీద కోపడితే నేను హౌస్ అరెస్ట్ అయ్యాను ఏంటి అయినా అమ్మ తో, అమ్మాయి తో గొడవ పడి గెలిచిన గనుడు ఎవడు ఈ భూమి లో అని ఆలోచిస్తూ ఆది ఫోన్ నీ గెలకడం మొదలు పెట్టాడు శ్రీను. 

12c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Punnami – 4, పున్నమి  , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy, Punnami

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button