Priya Sathruvu – 5 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast
Priya Sathruvu - 5 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

Priya Sathruvu – 5 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast
Takulsajal
శివ రాధ ని డాబా మీదక తీసుకెళ్లాడు, రాధా డాబా మీద పడుకుని ఆకాశం లో చుక్కలు చూస్తూ ఉంది…
శివ తన పక్కనే పడుకుంటూ, “రుద్ర కి ఈ అలవాటు నీ నుంచే వచ్చిందా?” అన్నాడు.
రాధ : నేను ఎప్పుడు ఇలా పడుకోలేదు, ఇదే మొదటి సారి…
శివ : రుద్ర కి బాధ వచ్చినా, కోపం వచ్చినా ఇంకేదైనా ఆలోచనలో ఉన్నా ఇలా రాత్రి పూట వచ్చి చుక్కలు లెక్కపెడుతూ ఉంటాడు… నేను చాలా సార్లు గమనించాను…
రాధ : ఇక ఈ టాపిక్ తనకీ ఇష్టం లేదు అన్నట్టు అటువైపు తిరిగింది….
శివ రాధ నడుము మీద చేతిని వేసి దెగ్గరికి లాక్కుంటూ… “చూసావా రుద్ర ఇద్దరు పిల్లలని ఎంత బాగా చూసుకుంటున్నాడో ఒక రకంగా నీకంటే వాడే బాగా చూసుకుంటాడు తెలుసా” అన్నాడు..
చెయ్యి విధిలించి కొట్టింది కానీ ఎమ్మటే ఇటు వైపుకు తిరిగి శివ గుండెల మీద పడుకుని కళ్ళు మూసుకుంది కళ్ళలో నీళ్లు బైటికి రావట్లేదు తనకీ..
శివ : రేపు గుడికి వెళ్తున్నావా?
రాధ : వెళ్తాను…
శివ : ప్రతి నెలా పున్నమి తెల్లారే వెళ్లి గుడిలో దీపం పెడతావ్ అదేం మొక్కు నాకు అర్ధం కావట్లేదు, నేనెక్కడా వినలేదు ఏం మొక్కుకున్నావో చెప్పవా?
శివ రాధా నిద్ర పోవడం గమనించి తనని జో కొడుతూ ఆకాశం లో ఉన్న నిండు చంద్రుడిని చూస్తూ తను కూడా నిద్ర లోకి జారుకున్నాడు…
ఇప్పటిదాకా పడుకుని ఉన్నందువల్ల లిఖిత కి నిద్ర రావడం లేదు సుబ్బరంగా తినేసి హాల్లోకి వచ్చింది, రుద్ర పిల్లల్ని పడుకోబెట్టుకుని తను కూడా పడుకోడం చూసి వెళ్లి ఫ్యాన్ వేసి మొగుడి పక్కనే గోడకి అనుకుని కూర్చుంది….
ఇందాక నిద్ర లో తన కళ్ళ ముందు మెదిలిన దృశ్యాలు ఒక్కొక్కటిగా కనిపించసాగాయ్… భయపడుతూ రుద్ర ని చూస్తూ అలానే గోడకి అనుకుని నిద్ర పోయింది…
పొద్దు పొద్దున్నే కన్నా గాడు కదలడంతో మెలుకువ వచ్చింది, లేచి చూస్తే అమ్ములు కన్నా ఇద్దరు లేచే ఉన్నారు…. కన్నా నన్ను చూస్తూ “ఆమ్ తింటా” అన్నాడు.
వెంటనే లేచి లైట్ వేసి బొమ్మలు వాళ్ళిద్దరి ముందు వేసి కిచెన్ లోకి వెళ్లి సిర్లేక్ కలుపుకుని వచ్చాను, గోడకున్న వాచ్ లో టైం చూసాను నాలుగు కావొస్తుంది పక్కనే చూసాను గోడకి ఆనుకుని లిఖిత పడుకుని ఉంది….
పక్కనే కుర్చీ ఉండటం వల్ల లిఖిత మీద నీడ పడి ఉండటం పిల్లలు నిద్ర మత్తు లో ఉండటం వల్ల లిఖితని ఇంకా చూడలేదు, ఇంకా నయ్యం చూసి ఉంటే మళ్ళీ దడుచుకునేవాళ్ళు అని చేతిలో ఉన్న గిన్నె పక్కకి పెట్టి లిఖిత ని ఎత్తబోయాను లేవలేదు….
ఏంటబ్బా ఇది నాకు లేవట్లేదు మళ్ళీ నా పవర్స్ పోయాయా అనుకున్నాను కానీ ఈ లోగా అమ్ములు పాస్ పోసింది వెంటనే ఇద్దరినీ ఎత్తుకుని నా రూంలోకి తీసుకెళ్ళాను…. అమ్ములు కాళ్ళు కడిగి టవల్ తో తుడిచి లోపలికి వెళ్లే లోగా కన్నగాడు కూడా పాస్ పొసేసి దాంట్లో చెయ్యి పెట్టి ఆడుతున్నాడు….
“కన్నా” అన్నాను వాడిని చూస్తూ వాడు గట్టిగా నవ్వుతూ దొల్లుతున్నాడు…. అమ్ములుని బెడ్ మీద కూర్చో బెట్టి ఒక క్లోత్ తీసుకొచ్చి తడి ఉన్న దెగ్గర వేసి, బాత్రూం లో గీజర్ ఆన్ చేసి “నిన్నూ” అంటూ కన్నా గాడిని ఎత్తుకేళ్లి ఒళ్ళంతా కడిగాను….
వాడి ఒంటి మీద బట్టలు లేవు వాడి బట్టలు తేవాలంటే అమ్మ రూమ్ లోకి వెళ్ళాలి, అమ్మని కూడా చూడొచ్చని అని ఇద్దరికీ చెరొక స్పూన్ నోట్లో కుక్కి అమ్మ రూమ్ లోకి వెళ్ళాను, మొదటి సారి అమ్మ రూంకి రావడం….
రూమ్ లో అమ్మ లేదు శివ సర్ కూడా లేడు, చుట్టు చూసాను గోడల నిండా కన్నా,అమ్ములు, శివసర్ అమ్మ పెళ్లి ఫోటోలు తగిలించి ఉన్నాయి…. నా ఫోటో కోసం ఆశగా వెతికాను ఉండదని నాకు తెలుసు కానీ నా కళ్ళు నా మాట వినకుండా వెతుకుతూనే ఉన్నాయ్, మెయిన్ డోర్ చప్పుడు వినిపించి సెల్ఫ్ లో ఉన్న కన్నా గాడి జూబ్బా డ్రాయర్ అందుకుని బైటికి పరిగెత్తాను డోర్ ఎదురుగా అమ్మ….. అమ్మని తగులుకుని ఇద్దరం కింద పడ్డాము నేరుగా అమ్మ మీద పడ్డాను, లేవకుండా అలానే కళ్ళు మూసుకుని అమ్మ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాను అమ్మ నన్ను లేపడానికి ట్రై చేస్తుంది కానీ తనని గట్టిగా కౌగిలించుకున్నాను వదల్లేదు, మోకాలితో తన్ని నన్ను విడిపించుకుని లేచి నిల్చుంది, లేచి నిల్చుని తన కళ్ళ లోకి చూస్తూ చేతిలో ఉన్న జూబ్బ డ్రాయర్ పైకి ఎత్తాను….. చెంప మీద గట్టిగా కొట్టింది…. నాకు నొప్పి తెలుస్తుంది పరవాలేదు ఎన్నైనా అనుభవిస్తాను అనుకున్నాను…..
ఈ లోగా అమ్ములు నోట్లో సిరిలేక్ అయిపోయిందనుకుంటా గట్టిగా ఒక కేక వేసింది అమ్మ అది విని నా రూమ్ లోకి వెళ్లి ఇద్దరినీ సిర్లేక్ గిన్నెని తీసుకుని అమ్మ రూమ్ లోకి వెళ్లి గట్టిగా తలుపేసుకుంది…
ఆ శబ్దనికి లిఖిత లేచి కూర్చుంది, నన్ను చూసి కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ నిండా ఫ్రూట్స్ కట్ చేసుకోచ్చి నా చేతిలో పెట్టి “రాత్రి నుండి ఏం తినలేదు తిను” అని నా చేతికిచ్చి లోపలికి వెళ్ళింది.
నిజమే విపరీతంగా ఆకలేస్తుంది, ప్లేట్ అందుకుని తన వెనకాలే వెళ్లి బెడ్ మీద కూర్చుని తింటున్నాను.
ఆకలి మీద గబ గబా తినడం చూసి గట్టిగా నవ్వింది పోవే నీ తిండి ముందు నాది ఎంత అనుకున్నాను.
దానికి లిఖిత నా టేబుల్ సోరుగు లో ఉన్న ఎండిపోయిన పువ్వుని చూపించి ఈ ఎండిపోయిన పువ్వుని ఎందుకు దాచుకున్నావ్ అని పువ్వుని నలిపేసింది…. నేను కోపం ఆపుకోలేక “నీ అమ్మ నీకెందుకే……………………” నేను కోపంతో మాట్లాడుతుండగానే లిఖిత కళ్ళు ఎర్రబడిపోయాయి, కాలితో నా గుండెల మీద తన్నిన్ది ఎగిరి రూమ్ గోడ పగలకొట్టుకుని అమ్మ వాళ్ళ డోర్ కూడా విరిగిపోయి అవతల గోడలో ఇరుక్కు పోయాను….. నా నోట్లో నుంచి రక్తం వస్తుంది….నాకు పవర్స్ పోవడం ఇది ఐదవ సారి…
మళ్ళీ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు, ఎదురుగా చూసాను లిఖిత కోపం గా వచ్చి ఇంకొక తన్ను తన్నిన్ది అంతే ఇక అంతా సూన్యం….
శివకి మెలుకువ వచ్చి చూసుకుంటే డాబా మీద ఉన్నాడు పక్కన రాధ లేదు, ఇవ్వాళ పొద్దున్నే ఐదు గంటలకే గుడికి వెళ్తుంది కదా అనుకుని లేచి కిందకి వెళ్ళాడు, రూమ్ లో చూస్తే పిల్లలిద్దరికీ సిర్లేక్ పెట్టుకుంటుంది…
శివ : రాధ గుడికి వెళ్లలేదా ఇవ్వాళా?
రాధ : లేదండి వెళ్తాను…. అంటుండ గానే రూమ్ డోర్ విరిగి రుద్ర గాల్లో ఎగురుకుంటూ గోడకి గుద్దుకుని పడ్డాడు నోట్లో నుంచి రక్తం కారుతుంది….
శివ కంగారుగా రుద్ర దెగ్గరికి వెళ్ళాడు, కోపంగా లిఖిత వచ్చి రుద్ర ని ఇంకొకటి తన్నిన్ది…. అంతే రుద్ర స్పృహ కోల్పోయాడు….
లిఖిత బలాన్ని చూసిన శివ రాధ ఇద్దరు భయపడ్డారు, రాధ వెంటనే ఏడుస్తున్న పిల్లలిద్దరినీ శివ కి ఇచ్చేసి ఏడుస్తూనే స్కూటీ కీస్ అందుకుని బైటకి పరిగెత్తింది.
లిఖితకి తను ఏం చేసిందో అప్పుడు గుర్తొచ్చింది కానీ ఆశ్చర్యపోయింది నేను తంతే రుద్ర కి ఈవిధంగా జరిగిందేంటి అని, రుద్ర చాలా బలవంతుడు కదా అన్న సందేహం తోనే రుద్ర స్పృహ కోల్పోడం తో తనని ఎత్తుకుని ఏడుస్తూ బెడ్ మీద పడుకోబెట్టి తన తలని తొడల పై వేసుకుని తన్నిన చోట చూద్దామని రుద్ర షర్ట్ గుండీలు తీసింది.
ఇదంతా చూసిన శివకి ఏం అర్ధం కాలేదు, అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు, అటు సొంత తల్లీ ఇంత జరిగితే స్కూటీ కీస్ తీసుకుని బైటికి వెళ్ళిపోయింది, ఇటు తన్నిన పెళ్ళాం ఏమో ఏడుస్తూ ఎత్తుకుని పోయింది… అయినా లిఖిత కి ఇంత బలమా…. ఎవరు ఈ లిఖిత….. రుద్ర రాజీని అంతగా ప్రేమించి ఈ లిఖిత ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు…
లోపలికి వెళ్లిన లిఖిత రుద్ర గుండె పై లిఖితకి తన పాదం స్పష్టంగా కనిపిస్తుంది ఎర్రగా కమిలిపోయి పచ్చటి నరాలు పైకి తేలాయి…
కానీ చిన్నగా నయం అవ్వడం లిఖిత గమనించి అలా ఏడుస్తూనే రుద్ర మొహానికి తన మొహాన్ని ఆనించి కళ్ళు మూసుకుంది….
లిఖిత నన్ను తన్నిన్ది గుర్తుకొచ్చి సడన్ గా కళ్ళు తెరిచాను నా కళ్ళ ఎదురుగా లిఖిత మొహం కళ్ళు మూసుకుని ఉంది, తన కంటి చివర ఒక కన్నీటి బొట్టు వేలాడుతూ ఉంది….
లేచి లిఖిత మొహం తప్పించి లేచాను తను కూడా లేచింది….
ఒకసారి చూసుకున్నాను ఒళ్ళంతా బానే ఉంది, గుండె చూసుకున్నాను అదీ బానే ఉంది….పవర్స్ మళ్ళీ పని చేస్తున్నాయి అనిపించింది… లిఖిత ని చూస్తూ “ఒకసారి కొట్టు” అన్నాను.
లిఖిత అయోమయంగా నన్ను చూసింది…. “పర్లేదు కొట్టు” అన్నాను చెయ్యి ఊపింది చిన్నగా…. గట్టిగా పట్టుకున్నాను…
దానితో లిఖిత కొంచెం గట్టిగా కొట్టింది మళ్ళీ బ్లాక్ చేశాను…. ఈ సారి లిఖిత కాలితో మళ్ళీ గుండెల మీద తన్నిన్ది కానీ ఏం కాలేదు అలానే నిలబడ్డాను…
లిఖిత బెడ్ మీద కూర్చుంది…. తన రెండు చేతులు పట్టుకుని “లిఖితా నన్ను క్షమించు ఏదో ఆవేశంలో నోరు జారాను, నిజంగా మీ అమ్మనని కాదు నా ఉద్దేశము కాదు కోపం లో అలా వచ్చేసింది సారీ” అన్నాను….
దానికి లిఖిత లేచి గట్టిగా హత్తుకుని ఏడ్చింది, నాకు విదిలించుకోవాలని ఉన్నా జరిగిన దాంట్లో నా తప్పు ఉంది అందుకే మౌనంగా నిల్చున్నాను….
బైట ఉన్న శివ పిల్లలని పడుకోబెట్టి ఆలోచించసాగాడు….రుద్ర ఎటువంటివాడో నాకు తెలుసు అలా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టె రకం కాదు, చాలా మొండోడు… అలాంటివాడు లిఖిత ని పెళ్లి చేసుకోడం ఏంటి…. ఎందుకు లిఖిత ముందు అంత తగ్గి ఉంటున్నాడు…. లిఖితకి అంత బలం ఎక్కడిది ఎవరు ఈ లిఖిత అని తల పట్టుకు కూర్చున్నాడు…
ఇందాక జరిగిన దానికి నేను అమ్మ రూమ్ చూద్దామని వెళ్ళాను పిల్లలు పడుకుని ఉన్నారు… శివ సర్ ని పలకరించాను నన్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు….
శివ : రుద్ర నువ్వు ఎలా? లిఖిత…..
రుద్ర : సర్ అదంతా నేను మీకు తరవాత చెప్తాను, అమ్మ ఎక్కడ?
శివ : ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు నువ్వు పిల్లలని చూస్తూ ఉండు నేను వెళ్లి వస్తాను….
శివ సర్ బైటికి వెళ్ళాక ఫ్రెండ్ కి కాల్ చేసి పని వాళ్ళతో పగిలిన గోడలు బాగు చేపించమని పురామయించాను..
శివ కార్ తీసి గుడికి పోనిచ్చాడు…. లోపలికి వెళ్ళాక తను చూసింది….
రాధ ఒక పెద్ద శివలింగం ముందు రుద్రాక్ష తో తపస్సు చేసుకునే పద్ధతి లో కూర్చుని ఏదో ప్రార్ధిస్తుంది….
రాధ ప్రార్ధన అయిపోయేదాక ఉండి రాధని కార్ ఎక్కమన్నాడు కానీ రాధ స్కూటీ వేసుకుని ఇంటికి వచ్చింది….
పిల్లలు లేచారు అమ్మ తన రూమ్ లోకి వచ్చింది నేను వెంటనే తన రూమ్ నుంచి బైటికి వచ్చేసాను…
శివ సర్ లోపలికి వచ్చి నన్ను చూస్తూ లోపలికి వెళ్ళాడు.. నేను హాల్లో నే నిల్చున్నాను.
అమ్మ మాటలు నాకు వినబడుతున్నాయి….
రాధ : ఏవండీ మనం ఇక్కడనుంచి వెళ్లిపోతున్నాం.
శివ : రాధా?
రాధ : “ఇంకేం మాట్లాడొద్దు వెళ్తున్నాం అంతే నేను పిల్లలని తీస్కుని కార్ లో కూర్చుంటాను ప్రస్తుతానికి కావాల్సినవి తీస్కుని వచ్చేయండి”.. అని అమ్ములు ని ఎత్తుకుని బైటికి వచ్చింది…
నాకు ఏదోలా అనిపించింది పొద్దున్న అమ్మ తో అలా ప్రవర్తించినందుకే అనుకున్నాను…
వెళ్లి తన కాళ్ళ మీద పడ్డాను ఆగింది… “అమ్మ ప్లీజ్ మా వెళ్లొద్దమ్మ ఇంత పెద్ద శిక్ష వెయ్యకమ్మా ” అని ఏడ్చాను..
నా చేతిని తన్ని “అమ్మా అని పిలవకు అసహ్యంగా ఉంది నాకు ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంతే”
రుద్ర : ఇంత అవమానం, నీస్సిగ్గుగా నాకు ఎప్పుడు అనిపించలేదు, ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయాను.. అమ్మ మీద కోపం వస్తుంది….”నేనే వెళ్లి పోతాను ” అన్నాను..
రాధ : వెంటనే వెళ్ళిపో….
అలానే బైటికి వచ్చేసాను…. పిల్లలిద్దరికి నుదిటి మీద ముద్దు ఇచ్చి బైటికి వచ్చాను….. పిల్లలకి ఏమర్ధమైందో తెలీదు కానీ ఏడుస్తున్నారు… శివ సర్ వెనక వచ్చాడు రెండు సార్లు పిలిచాడు నేను పాలకలేదు….. బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి నా స్థావరానికి వచ్చేసాను…. నా వెనుకే లిఖిత కూడా వచ్చేసింది …
నా స్థావరానికి వచ్చి పడుకున్నాను, లిఖిత నన్ను చూస్తూనే తను కూడా నిద్ర పోయింది.
నిద్ర లేచిన వెంటనే నాకు అమ్మకి మధ్య జరిగిందంతా గుర్తొచ్చింది అమ్మ మీద కోపం కూడా వచ్చింది ఇక అమ్మ ని డిస్టర్బ్ చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను…
ఇక ఫోకస్ రాజీ మీద పెట్టాలి, ముందు రాజినీ కలవాలంటే ఈ రాక్షసి ని తప్పించాలి ఎలా అని ఆలోచిస్తుండగా ఒక ప్లాన్ తట్టింది వెంటనే కాలేజీ జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాను…
కాలేజీ లో లిఖిత దొంగ సర్టిఫికెట్స్ పెట్టి తనని కూడా జాయిన్ చేశాను.
పొద్దున్నే లేచి లిఖితని లేపాను కాలేజీ కి టైం అవుతుందని.
లిఖిత : నేనేమైన చదువుకోడానికి వస్తున్నానా, చిన్నగా వెళ్లొచ్చు లే… అని మళ్ళీ పడుకుంది.
రుద్ర : కానీ నేను చదువుకోడానికే వెళ్తున్నాను.
ఇద్దరం రెడీ అయ్యి నా తోకని వెంట బెట్టుకుని క్లాస్ కి వెళ్ళాను నా పాత కాలేజీ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రసాద్, శ్రీను కనిపించారు… వెళ్లి వాళ్ళతో కూర్చున్నాను…
లిఖిత నా వెంట వస్తుంటే…
రుద్ర : లిఖిత అమ్మాయిలంతా అటు వైపు అని చూపించాను.
లిఖిత : నేను నీతో పాటే కూర్చుంటాను.
రుద్ర : ప్లీజ్ లిఖిత అర్ధం చేసుకో, చూడు అందరు మనల్నే చూస్తున్నారు…
లిఖిత : సరే సరే ఏడవకు వెళ్తున్నా…
లిఖిత వెళ్లి నేను తనకి కనపడేలా ఉన్న బెంచ్ లో కూర్చుందామని అటు వెళ్ళింది.
ఒక అమ్మాయి పెన్ ఊపుతూ నోట్లో బబ్బుల్గం తింటూ లిఖిత ని కూర్చొనివ్వకుండా సైడ్ కి జరిగి “వెనక్కి వెళ్ళు” అంది.
లిఖిత : పక్కకి జరగలేదనుకో ఆ పెన్ను నీ గొంతులోకి దించను, నీ గొంతునే ఆ పెన్నులోకి దించుతాను… అని ఒక్క నెట్టు నెట్టింది.
బెంచ్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కింద పడ్డారు, నేను కంగారుగా నిలబడ్డాను, కానీ లిఖిత నాకు థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ చెయ్యి పైకి ఎత్తి… కింద పడ్డ వాళ్ళని నవ్వుతూ చెయ్యి ఇచ్చి లేపింది…
హమ్మయ్య అనుకున్నాను…. కాలేజీ అయిపోయే లోపల ఒకడిని గమనించాను, ఒంటరిగా కూర్చున్నాడు కొంచెం అమాయకంగా ఉన్నాడు… వాడిని బాగా గమనించాను బ్రేక్ లో పరిచయం చేసుకున్నాను అతని పేరు చరణ్, చూడ్డానికి బాగున్నాడు ఎర్రగా బుర్రగా నా ప్లాన్ కి వీడైతే కరెక్ట్ అనుకుని… లిఖిత ని తీసుకుని ఇంటికి బైలుదేరాను.
మరుసటి రోజు కాలేజీ కి వస్తుంటే ఏదో వింత అనుభూతి క్లాస్ లో నా తో పాటే ఎవరో ఉన్నారనిపించింది కానీ కనిపెట్టలేకపోతున్నాను…
బ్రేక్ లో లిఖితని పిలిచి.
రుద్ర : లిఖితా నువ్వసలే ఆకలికి ఉండలేవు కాంటీన్ కి వెళ్లి ఏమైనా తినేసి రా…
లిఖిత : పర్లేదు… ఏం వద్దు..
రుద్ర : నీ తిండి గురించి నాకు తెలుసు లే పో వెళ్లి ఏమైనా తిని రా…
లిఖిత : ఏంటి ఇవ్వాళ ఎక్సట్రాలు చేస్తున్నావ్.
రుద్ర : నేనేం చేశాను.
లిఖిత : ఏం లేదు కొంచెం ప్రేమ చూపిస్తుంటే, ఎక్కడో తేడా కొడుతుంది నాకు…
రుద్ర : అయితే నీ ఇష్టం.
లిఖిత : వెళ్తున్నాను లే, నీకేమైనా కావాలా?
రుద్ర : వద్దు నువెళ్ళిరా…
లిఖిత వెళ్ళగానే నేను ఇంకొక దారిలో కాంటీన్ దెగ్గర ఉన్న బాత్రూంకి వెళ్లి చరణ్ అవతారం లోకి మారాను.
బైటికి వెళ్లి ఒక పువ్వు తీసుకున్నాను కానీ మొదటి రోజే ఎందుకు అని పువ్వు పక్కన పారేసి… లిఖిత కూర్చున్న టేబుల్ లో తనకి ఎదురు కూర్చునాన్ను.
నన్ను(చరణ్ ) చూసి మొహం తిప్పుకుంది, చిన్నగా నవ్వి “మీరు చాలా అందంగా ఉన్నారండి, మీ పేరేంటో తెలుసుకోవచ్చా” అన్నాను.
లిఖిత : రేయ్ ఎవడ్రా నువ్వు లే పైకి, గుద్దితే మళ్ళీ మనిషి జన్మ ఎత్తడానికి పది కాలాలు దాటినా ఉచ్చ పోసుకుంటావ్.
రుద్ర – చరణ్ : అయ్యో నేనేమైనా మీకు ప్రొపోజ్ చేసానా జస్ట్ మీరు అందం గా ఉన్నారు కాబట్టే కదా చెప్పింది, మీ పేరు తెలుసుకోవాలనిపించింది అంతే మీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను”
లిఖిత : లిఖిత, నా పేరు లిఖిత చాలా ఇంకేమైనా కావాలా, పోరా ఇక్కడనుంచి…
రుద్ర – చరణ్ : లేచి వెళ్లిపోతు “అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉండండి” అని క్లాస్ కి పరిగెత్తాను అవతారం మార్చుకుని.
క్లాస్ లోకి వెళ్లి బెంచ్ లో కూర్చున్నా, సడన్ గా నా భుజం మీద చెయ్యి బలంగా పడేసరికి తల పక్కకి తిప్పాను చుస్తే ప్రసాద్ గాడు, నన్ను చూస్తూ “రుద్రా! జాగ్రత్త” అన్నాడు…. ఏమైంది వీడికి అనుకున్నాను.
కొంచెం సేపటికి క్లాస్ లోకి లిఖిత లోపలికి వస్తూ చరణ్ ని కోపంగా చూస్తూ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది…
ఇంటికి వెళ్తుండగా చరణ్ పిలిచాడు…
రుద్ర : ఏంటి చరణ్.
చరణ్ : నిన్న ఆ అమ్మాయి తో మాట్లాడడం చూసాను తను నీకు తెలుసా అని లిఖిత ని చూపించాడు.
రుద్ర : తెలుసంటే తెలుసు కానీ ఎందుకు చరణ్.
చరణ్ : లేదు ఇందాక తను నన్ను కోపం గా చూసింది అందుకే…
రుద్ర : తను ఎప్పుడు కోపంగా ఉంటుంది తనతో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, తను ఇంకోసారి కోపంగా చూస్తే చిన్నగా నవ్వు తనే వెళ్ళిపోతుంది.
ఈ లోగా లిఖిత నా దెగ్గరికి వచ్చి చరణ్ ని చూస్తూ “రేయ్ నువ్వెంట్రా ఇక్కడ” అంది.
చరణ్ బెదిరిపోతు ఒక బలవంతపు స్మైల్ ఇచ్చి అక్కడనుంచి పరిగెత్తాడు.
రుద్ర : ఎందుకు అందరిని భయపెడ్తావ్.
లిఖిత : ఆ వెధవ కి నువ్వు సపోర్ట్ ఆ?
రుద్ర : వెళదాం పద.
స్థావరానికి వెళ్లి స్నానానికి వెళ్లి వచ్చేసరికి లిఖిత మా ఇద్దరికీ బట్టలు కుప్పలు కుప్పలుగా తెచ్చేసింది.
రాత్రి పడుకుందామని బెడ్ ఎక్కాను, స్నానం చేసి నగ్నంగా నా ముందుకి వచ్చింది, కిందకి చూసే లోపే షార్ట్ వేసుకుంది తెల్లటి సండ్లు దాని మీద పింక్ రంగు ముచ్చికలు, చూసే టైం ఇవ్వకుండా టీ షర్ట్ వేసుకుంది..
నేను కళ్ళు మూసుకున్నాను ఎలాగో నా మీదకి వస్తుంది కదా అనుకుని కానీ ఎంత సేపటికి రాకపోడం తో కళ్ళు తెరిచి చూసాను… కూర్చుని ఫోన్ లో గేమ్ ఆడుకుంటుంది… నేను పడుకున్నాను…
మధ్య రాత్రి మెలుకువ వస్తే లేచాను లిఖిత ఇంకా లేచే ఉంది, కూర్చుని ప్లేట్ నిండా చికెన్ వేసుకుని తింటుంది…. అర్ధ రాత్రి రాక్షస తిండి అన్న సామెత దీని లాంటోళ్లని చూసే రాసుంటారు అవన్నీ నిజాలే అనుకున్నాను.
పోదున్నే నేను లేచే వరకి లిఖిత రెడీ అయ్యి ఉంది కాలేజీ కి వెళ్ళాము, లిఖిత ఎంటర్ అవుతూనే చరణ్ ని కోపంగా చూస్తూ ఉంది, వాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు నాకు నవ్వొచ్చింది కానీ సైలెంట్ గా వెళ్లి కూర్చున్నాను…
మళ్ళీ సేమ్ ఇది రాత్రి పూట పడుకోట్లేదు, ఏం చేస్తుంది ఇది పడుకోకుండా, ఏమైనా ప్లాన్ చేస్తుందా అన్న అనుమానం తో నాకు నిద్ర పట్టడం లేదు అప్పుడప్పుడు లేచి చూస్తున్నాను.
ఇలా వరసగా వారం రోజులుగా ఇదే జరుగుతుంది నేను అప్పుడప్పుడు అయినా పడుకుంటున్న కానీ లిఖిత ఇంత వరకు కన్ను మూయడం నేను చూడలేదు..
ఇక నేను పట్టించుకోలేదు నా నిద్ర నేను పోసాగాను, పదో రోజు అనుకుంటా లిఖిత కి కళ్ళు మూతలు పడుతున్నాయి క్లాస్ లో ఉండగానే, కానీ బలవంతంగా ఆపుకుంటుంది.
ఈ రోజు రాత్రి కూడా పడుకోలేదు, మంచం మీద దొల్లుతుంది అడిగేసాను “పడుకోవా” అని.
లిఖిత : ఒక పక్క కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి అయినా కానీ “నాకు నిద్ర రావడం లేదు” అని అటు తిరిగి ఫోన్ లో గేమ్ ఆడుకుంటుంది.
తెల్లారే క్లాస్ కి వచ్చింది రోజు కోపంగా చూసే చరణ్ ని అస్సలు చూడలేదు, నాకు కావాల్సింది కూడా అదే ఇది నిద్ర పోవాలి నేను రాజీ దెగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను.
ఎప్పుడెప్పుడు పడి పోతుందా అని చూస్తున్నాను, ఇంకో మూడు రోజులు అలా తులుతూనే ఉంది…
తెల్లారే లేచాను కళ్ళు మూసుకుని ఉంది “లిఖిత పడుకుంటావా, నేను క్లాస్ కి వెళ్లి రానా? ” అని అడిగాను.
లిఖిత : “నేను వస్తాను” అని లేచింది.
నా చెయ్యి పట్టుకునే నడుస్తుంది, ఇది పడిపోయే టైం దెగ్గర పడింది అనుకున్నాను, సంతోషంగా క్లాసులు వింటూ అది పడిపోడానికి ఎదురు చూస్తున్నాను.
ఇంటికి వెళ్ళేటప్పుడు లిఖిత ని చూసాను బెంచ్ మీద పడుకుని ఉంది దాని మొహం అంతా చెమటలు, ఏదో జరుగుతుందని మాత్రం అర్ధమైంది.
ఇది పడిపోయింది ఇక రాజినీ చూడటానికి వెళదాం అనుకునే లోపే ఎవడో ఫోన్ రింగ్ అయ్యింది, లిఖిత వెంటనే ఉలిక్కి పడి లేచింది.
ఛా అనుకున్నాను, ఇద్దరం స్థావరానికి వెళ్తుండగా గాల్లో ఉండగానే లిఖిత కళ్ళు మూసుకుపోయి కింద పడిపోయి అడవిలో చెట్టుకి గుద్దుకుని కింద పడిపోయింది… ఎస్ అనుకున్నాను.
ఇక రాజి దెగ్గరికి వెళదాం అని ఇటు తిరిగాను కానీ ఎందుకో నా వల్ల కావట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు కళ్ళు మూసుకుని “హ్మ్ ” అని దీర్గం తీస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా , గుండేమో రాజీ దెగ్గరికి పరిగెత్తమని ఒకటే గొడవ కానీ దాని లోపల మనసేమో నన్ను ఎటు కదలనివ్వట్లేదు….
బాగా ఆలోచించి కిందకి దిగి లిఖిత ని ఎత్తుకున్నాను, కళ్ళు మూసుకుని ఉంది ఒళ్ళంతా చెమటలు, పెదాలు అదురుతున్నాయి…. అలానే ఎత్తుకుని స్థావారానికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను…
ఇక రాజీ దెగ్గరికి వెళదాం అని బైటికి వస్తుండగా లిఖిత దెగ్గర నుంచి ములుగులు….. ఛీ దీనమ్మ జీవితం, అయినా దీనికేమైతే నాకేంటి నన్ను ఎన్ని బాధలు పెట్టింది అనుభవించనీ అని రాజీ దెగ్గరకి వెళ్ళడానికి ఎగరబోయాను లిఖిత గట్టిగా అరిచింది.
తన దెగ్గరికి వెళ్ళాను గట్టి గట్టిగా అరుస్తుంది, గింజకుంటుంది నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు తన చెయ్యి పట్టుకున్నాను, అయినా ఆపలేదు తన మొహం చూసాను దేనికో భయపడుతుంది తన పక్కన కూర్చుని లేపడానికి ట్రై చేశాను అస్సలు చలనం లేదు…
ఒళ్ళంతా కాలిపోతుంది చెమటతో డ్రెస్ మొత్తం తడిచిపోయింది నాకేం చెయ్యాలో తెలియక గట్టిగా కరుచుకున్నాను గింజకోకుండా…. అయినా ఆపలేదు కింద పండేసి ఒక చేత్తో తన చెయ్యి పట్టుకుని తన మీదకి ఎక్కి నా బరువంతా తన మీద వేసాను, అరగంట అలానే పడుకున్న తరువాత గింజకోడం, గట్టిగా అరవడం ఆపేసింది…
తిరిగి నా మీద పండేసుకుని గట్టిగా హత్తుకున్నాను, తన ఒంటి మీద చెమట మొత్తం కారి నా మీద పడుతుంది…. మొహం లేపి చూసాను ఏదో గోనుగుతుంది, నా చెవి దెగ్గర తన పెదాలు పెట్టుకున్నాను…. చిన్నగా “అమ్మ, అమ్మా, అమ్మా…..” అని వినిపించింది….
అలా గంట వరకు “అమ్మ” అన్న మాట తప్ప నా చెవికి ఇంకేం వినిపించలేదు, ఆ తరువాత ఒకసారి తన బాడీ జెర్క్ ఇచ్చింది నా ప్యాంటు దెగ్గర అంతా నీళ్లు ఏంటా అని చూస్తే లిఖిత ఉచ్చ పొసేసింది…
తన మొహం చూసాను భయం తో గజ గజ వోణికిపోతుంది…. ఇంకో గంటకి సడన్ గా లేచి నిలబడింది నేను నిలబడ్డాను తన కళ్లెమ్మటి నీళ్లు, “అమ్మని అమ్మని అని ఏదో చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయింది” లేపి మంచం మీద పడుకోబెట్టాను.
ఇది నేను ఏ సెంటిమెంట్ కి అయితే పడిపోతానో దాని తోనే పడేసింది నన్ను, ఎందుకో నా కళ్ళు తుడుచుకున్నాను తడిగా అయ్యాయి.
లిఖిత బట్టలు అన్ని తీసేసి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి మంచం పరుపు తిప్పేసి పడుకోబెట్టాను.
కళ్ళు మూసుకుని బొటన వేలుని లిఖిత నుదిటి మీద పెట్టి గట్టిగా ఒత్తాను…. నాకు కొన్ని దృశ్యాలు కనబడ్డాయి…. చుట్టు వందకి పైగా రాక్షసులు, కింద నేల మీద అన్ని యముకల గూళ్లు…..అది ఎర్రటి నేల లాగ కాదు మొత్తం ఆవిరి…..అంత మంది రాక్షసుల మధ్య ఒక ఆడది గొలుసుల తో కట్టేసి ఉంది తను కూడా రాక్షసే బహుశా లిఖిత అమ్మ అయి ఉంటుంది అనుకున్నాను….
కళ్ళు తెరిచాను నేను చూసిన దృశ్యాలు భూమి మీదవి కావు అని నాకు కత్చితంగా తెలుసు గాల్లోకి ఎగిరాను ఎక్కడ వెతకాలో మాత్రం తెలియదు…
14ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .