Priya Sathruvu – 13 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast
Priya Sathruvu - 13 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

Priya Sathruvu – 13 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast
Takulsajal
అరవింద : మహేంద్ర.. మహేంద్రా..
కళ్ళు తెరిచి చూసాను ఎదురుగా అమ్మ.. తల పక్కకి తిప్పి చూసాను నా భార్య కంధర.
మహేంద్ర : జననీ..
అరవింద : ష్.. నెమ్మది…
అందరూ పలకరించి వెళ్లిపోతిరి.. కానీ జనకుడి వెంట నా పత్ని వెళ్లడం గమనించి చాటుగా వెళ్ళితిని..
రవీంద్రుడు : చింత వలదు కంధర.. మహేంద్ర కి జరిగినవేవి గుర్తుండవు.
కంధర రవీంద్రుడకి నమస్కారం చేసి తిరిగి మహేంద్ర వద్దకు వచ్చింది.. మహేంద్ర ఏమి విననట్టుగా నటించాడు.. కానీ ఏదో జరిగిందని మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నాడు.
భూమ్మిద :
రాధ మంచం మీద పడుకుని ఉంది.. చుట్టూ పిల్లలు, శివ, కాళ్ళ దెగ్గర లిఖిత తన ఒళ్ళో రాజీ అందరూ ఏడుస్తూనే ఉన్నారు.. లిఖితకి రాజీని ఎలా ఓదార్చాలో అర్ధం కావట్లేదు.. దానికంటే ముందు రాధ బాధ చూడలేకుంది..
అమ్ములు : లిఖిత వదినా… అన్నయ్య ఇక మన దెగ్గరికి రాడా..
రాధ లేచి కూర్చుని ఏడ్చేసింది..
రాధ : వాడు దేవుడైతే.. నేను కన్న బిడ్డ.. అలా ఎలా నాకు దూరం చేస్తారు.. ఇరవై ఐదు సంవత్సరాలు వాడికి దూరంగా వాడి కోసమే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తూ గడిపి చివరికి వాడు నా చేతుల్లోకి వచ్చేసరికి అందరూ కలిసి నాకు దూరం చేశారు.. లిఖిత నాకు నా బిడ్డ కావాలి.. అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే.. రాజీ కూడా లిఖిత నడుము గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది.. లిఖితకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. విడిపించుకుని బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి భూ కక్ష్యలోకి ఎగరడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాదని తెలుసు తనని ఈ భూ మండలం దాటకుండా నిర్భందించారని తెలిసి కూడా ప్రతీ రోజు రాత్రి వచ్చి తన శక్తులు సన్నగిల్లే వరకూ ఏడుస్తూ ప్రయత్నించి ప్రయత్నించి చివరికి స్పృహ కోల్పోయి పడిపోతుంది..
రుద్ర వెళ్ళిపోయి రెండు నెలలు దాటింది ఒక పక్క రాధ ఆరోగ్యం రోజు రోజుకి ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంది.. పిల్లలు రోజు గోలా ఇంకెప్పుడు అన్నయ్యని తీసుకొస్తావని.. ఇటు రాధ బాధ చూడలేక శివ గారు బాధపడటం.. ఇక రాజీ ఏదో ఉందంటే ఉంది అంతే శవంలా… తిండి లేదు నవ్వు లేదు ఏడవటం లేదు పిచ్చిదానిలా అయిపోయింది.. పుట్టింటివారిని కనీసం దెగ్గరికి కూడా రానివ్వటంలేదు..
లిఖిత ప్రయత్నిస్తూనే ఉంది.. ఒక రోజు రాధ ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది.. రాజీ గట్టిగా గుండె మీద వత్తి చివరికి మళ్ళీ బతికించింది.. రాజీ ఏడుస్తూ లిఖిత ని పట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది.. లిఖితకి కోపం తారాస్థాయికి చేరి.. భూ కక్ష్య దెగ్గరికి వెళ్లి గట్టిగా తంతూ పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే లిఖిత అమ్మ చూస్తూ ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయింది.. లిఖిత అలిసిపోయి తన శక్తి కూడా సన్నగిల్లిపోయినా రక్తం కారుతుండగానే గట్టిగా విశ్వం అంతా వినిపించేలా గట్టిగా “రుద్రా” అని అరిచింది..
పైన మహేంద్రుడు తన భార్య ఒడిలో పడుకుని ధ్రాక్ష అందిస్తుంటే తింటూ ఆనందంగా గడుపుతుండగా ఒక్కసారిగా ఏదో పేరు వినపడి తన గుండె గట్టిగా కొట్టుకుంది.. ఆ గుండె చప్పుడు తిరిగి లిఖితకి స్పష్టంగా వినిపించింది.. ఇన్ని సంవత్సరాలు ఒకే శరీరంలో కాపురామున్న లిఖిత ఆ గుండె చప్పుడు వినగానే తన మొహంలోకి ఒక చిన్న ఆశ కలిగి ఇంకా గట్టిగా రుద్రా అరిచింది..
అప్పటికే ఏం జరుగుతుందో అర్ధం కానీ మహేంద్రుడు తన గుండె మీద చెయ్యి వేసుకుని పట్టుకున్నాడు.. మళ్ళీ గట్టిగా కొట్టుకుంది.. ఎవరో పిలిచినట్టు ఎవరో గుర్తొస్తున్నట్టు అనిపించి కంధర ఒళ్ళో నుంచి లేచాడు.. కంధర అయోమయంగా చూస్తూ రవీంద్రుడని తలుచుకుంది..
లిఖిత “రుద్రా.. రుద్రా.. రుద్రా.. ” అని ఇష్టమొచ్చినట్టు అరుస్తుంటే రుద్రకి లిఖిత గుర్తుచ్చింది.. ఆ వెంటనే అమ్మ రాధ, రాజీ పిల్లలు.. అందరూ గుర్తొచ్చారు.. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు..
వెంటనే శక్తులని ఉపయోగించి తన అమ్మ జానకిని చూసాడు.. మంచం మీద దీన స్థితిలో రుద్రా రుద్రా అని కలవరిస్తుంది.. వెంటనే భూమ్మీదకి వెళ్ళబోయాడు..
రవీంద్రుడు : మహేంద్రా.. ఆగుము.. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నచో వాళ్ళని మర్చిపొమ్ము..
మహేంద్ర : మన్నించండి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను.. నా తల్లీ తనకి కాలం ముగిసేంత వరకు భూమ్మీద గడుపుతాను ఆ తరువాత మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను.. ఇక కంధర అని కంధరని చూసాడు.. “నీకు నేను కావాలనుకుంటే నాతొ పాటు వచ్చేయి అలా కాదు ఇక్కడ సుఖాలని వదులుకోలేను అంటావా ఇక్కడే ఉండిపో” అని కంధరని చూసాడు తన అడుగు ముందుకు పడలేదు.. ఇక మహేంద్ర ఒక్క క్షణం కూడా ఆగలేదు..
కంధర : అది నా శత్రువు
మహేంద్ర : నాకు కూడా శత్రువే.. కానీ నా ప్రియశత్రువు.. అని దూకేశాడు..
లిఖిత ఇంకా రుద్రా రుద్రా అని అరుస్తూనే ఉంది.. వెనకనుంచి లిఖితా అన్న పిలుపు విని వెనక్కి తిరిగింది..
లిఖిత : రుద్రా..
రుద్ర : రుద్రనే.. నీ రుద్రనే… రా.. అని చేతులు చాపాడు..
లిఖిత ఎగురుకుంటూ వెళ్లి రుద్ర ఒళ్ళో వాలిపోయి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ రుద్ర మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది..
లిఖిత : నన్ను వదిలి వేళ్ళకు రుద్రా..
రుద్ర : ఓ నా ప్రియశత్రువా.. ఇక నీతోనే.. నువ్వు నాలోనే.. పదా అమ్మ దెగ్గరికి వెళదాం..
ఇద్దరు ఇంటి ముందు దిగారు.. లిఖిత లోపలికి పరిగెత్తింది.. మంచం మీద రాధ పక్కన కూర్చుంది..
లిఖిత : అత్తయ్య.. అత్తయ్య ఎవరొచ్చారో ఒక్కసారి చూడు.. చూస్తే లేచి డాన్స్ ఏస్తావ్..
రాధ ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది.. రుద్ర లోపలికి వచ్చి జానకి పక్కన కూర్చుని జానకి తల నిమిరాడు.. స్పర్శ తెలిసిందేమో రుద్రని చూసి లేవబోయింది.. అదే టైంలో పిల్లలకి అన్నం పెడుతూ రాజీ వచ్చి రుద్రని చూసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తుంది..
రాధని కౌగిలించుకున్న రుద్ర రాజీని చూసి చెయ్యి చాపాడు.. రాజీ ఏడుస్తూ రుద్రని వాటేసుకుని ఏడ్చేసింది.. పిల్లలు కూడా రుద్రని వాటేసుకున్నారు..
రుద్ర : పదండి అమ్మని హాస్పిటల్ కి తీసుకెళదాం.. అనగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు.. ఏమైంది..
రాజీ : నీ ఎంగిలితొ నయం చేస్తావ్ గా.. మర్చిపోయావా..
రుద్ర తన అమ్మ రాధని ప్రేమగా చూస్తూ పెదాల మీద ప్రేమగా ఒక ముద్దు ఇచ్చాడు రాధ మళ్ళీ యవ్వనంలో ఉన్నట్టుగా మారిపోయింది.. అందరూ వాటేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటుండగా తలుపు చప్పుడు అయ్యింది..
లిఖిత వెళ్లి తలుపు తీసింది.. ఎదురుగా కంధర..
కంధర : మీకు పోటీగా కాదు.. తల్లిలా ఉందామని వచ్చాను..
రుద్ర లోపలి నుంచి చూస్తూనే చేతులు చాపాడు.. లిఖిత అడ్డం జరిగింది.. కంధర రుద్రా అలియాస్ మహేంద్ర ఒడిలో వాలిపోయింది..
రాధా శివలిద్దారు టీవి చూస్తూ కూర్చున్నారు.. కడుపుతో ఉన్న రాజీ ఇద్దరికి చెరొక కప్పు కాఫీ ఇచ్చి రాధ కాళ్ళ దెగ్గర కూర్చుని టీవీ చూస్తుంది.. రాధ రాజీ తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరింది…
లిఖిత పిల్లలని నిద్రబుచ్చుతుంది.. కంధర రుద్రతొ తన అక్క అయిన రాక్షస కంధర గురించి చెపుతుంటే వింటున్నాడు..
ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.. ఆపకుండా కొడుతూనే ఉన్నారు.. పిల్లలకి మెలుకువ వచ్చింది.. రాజీ రాధ శివలు కూడా తలుపు వైపు చూసారు.. రుద్ర లేవబోగా లిఖిత కోపంగా తలుపు దెగ్గరికి వెళ్లి తలుపు తెరిచింది..
ఎదురుగా ఒక కుర్రవాడు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షంలో తడుస్తూ ఉన్నాడు.. వాడి కళ్ళ కింద చారలు ఏడ్చిన గుర్తులు అవి.. వాడి చేతిలో ఒక పెద్ద తోపుడు బండి దాంట్లో నలుగురు చలనం లేకుండా రక్తపు ముద్దల్లా పడిపోయి ఉన్నారు.. ఇదంతా చూసిన లిఖిత వాడిని చూసి లోపలికి రమ్మని చెపుతూ డోర్ తెరిచి రుద్రని కేక వేసింది..
రుద్ర వచ్చి ఆ ముగ్గురిని లోపలకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.. ఆ కుర్రాడిని చూసి “ఏం జరిగింది?” అని అడిగాడు.. వాడు ఏడుస్తూనే ఉన్నాడు..
రుద్ర : మొదటి వాడిని చూసాడు.. కాళ్ళు విరిగిపోయి పొట్టలో కత్తులు దిగి ఉన్నాయి.. రెండో వాడు అచ్చం మొదటి వాడిలానే ఉన్నాడు కానీ చేతులు మెడ విరిగిపోయి ఉన్నాయి కానీ ఏ ఆయుధం ఒంట్లో దిగలేదు.. ఇక మూడో వాడు మిగిలిన ఇద్దరి కంటే చాలా బలంగా ఉన్నాడు.. వాడి చేతి నరాలు తెగిపడి ఉన్నాయి.. పొట్టలోనుంచి పేగులు బైటకి వచ్చాయి.. ఇక నాలుగోవాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అన్నట్టుగా ఉన్నాడు… ఇంత ఘోరంగా వీళ్ళని ఈ స్థితికి ఎవరు తెచ్చి ఉంటారు.. అని ఆలోచిస్తూనే..
రుద్ర : కంధర.. వీళ్ళని నయం చెయ్యి.. అన్నాడు..
కంధర ముగ్గురిని ఐదు నిమిషాలలో నయం చేసి వాళ్ళకి స్పృహ వచ్చేలా చేసింది.. ముగ్గురు లేచి కూర్చున్నారు.. ఆ కుర్రాడు లేచిన వాళ్ళని చూసి “అన్నయ్యలు.. లేచారు..” అని సంబరపడుతూ రుద్రని వాటేసుకున్నాడు..
లేచిన నలుగురు ఆ కుర్రాడి నుంచి జరిగింది తెలుసుకుని రుద్రకి నమస్కారం పెట్టారు.. నలుగురి కళ్ళలో కోపం.. అది రుద్ర లిఖిత ఇద్దరూ గమనించారు..
కుర్రాడు : నిజంగా ఆ స్వామి చెప్పినట్టు ఇట్టే నయం చేసారే..
రుద్ర : ఏ స్వామి..?
కుర్రాడు : ఆ గుళ్లో ఉన్న స్వామి.. మీ దెగ్గరికి వెళ్ళమని పంపించింది ఆయనే..
రుద్ర : అలాగా.. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా?
“ఓహ్.. నా పేరు సుబ్బిగాడు.. ఇదిగొ ఈ అన్న పేరు విక్రమ్.. ఈ అన్న పేరు ఆదిత్య.. ఈ అన్న పేరు వాసు.. ఈ అన్న పేరు చిరంజీవి నలుగురిని ఒక ముసలిది కుక్కని కొట్టినట్టు కొట్టింది..”
లిఖిత పుసుక్కున నవ్వింది.. రుద్రకి కూడా నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాడు ఎందుకంటే ఈ సుబ్బిగాడికి అంత ఎటకారం ఎక్కువ మరి..
ఆ నలుగురు తల దించుకోవడం చూసి రుద్ర రాజికి వేడి వేడిగా సూప్ పెట్టమని చెప్పాడు.. రాజీ లోపలికి వెళ్ళింది.. కంధర కూడా పిల్లల దెగ్గరికి వెళ్ళింది.
రుద్ర : మీరు చెప్పండి..
సుబ్బిగాడు : చెప్పడానికి ఏం లేదు అన్నియ్యా.. ముగ్గురిని కుక్కని కొట్టినట్టు కొట్టింది.. శివమని డ్రమ్స్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు.. పిచ్చి పిచ్చిగా రొచ్చు రొచ్చుగా కొట్టింది..
లిఖితకి నవ్వాగలేదు గట్టిగా నవ్వేసింది.. వాసు సుబ్బిగాడిని కోపంగా చూసాడు.. రుద్ర లిఖితని చూసాడు.. లిఖిత నవ్వు ఆపింది..
సుబ్బిగాడు : ఏంటన్నాయి.. అలా చూస్తావ్.. డాక్టర్ల దెగ్గర ఏం దాచాకూడదు.. మిమ్మల్ని బంతి ఆట ఆడింది ఆ ముసలిది.. కానీ అన్నాయి అని రుద్రని చూస్తూ “అది మాములు ముసలిది కాదు.. మంత్రగత్తే..”
ఈలోగా రాజీ అందరికీ సూప్ అందించింది..
రుద్ర : మంత్రగత్తే… అంటూనే లిఖిత వైపు చూసాడు.. మళ్ళీ అందరినీ చూసి అస్సలు ఏం జరిగిందో మొత్తం మొదటి నుంచి చెప్పండి..
సుబ్బిగాడు : అయితే మీకు విక్రమాదిత్య గురించి చెప్పాలి…
సమాప్తం
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .