Prince

Prince – 18 | ప్రిన్స్ | Telugu Boothu Kathalu

Prince - 18 | ప్రిన్స్ | Telugu Boothu Kathalu

Prince – 18 | ప్రిన్స్ | Telugu Boothu Kathalu

 funpart 

Prince | ప్రిన్స్ | Telugu Boothu Kathalu
Prince | ప్రిన్స్ | Telugu Boothu Kathalu

 

కొన్ని గంటల తరువాత సుమతి ఆటోనిండా పూల మొక్కలతో ఉమాదేవి ఇంటి ముందు దిగింది, ఇద్దరూ  కబుర్లు చెప్పకుంటూ మొక్కలు నాటడం మొదలు పెట్టారు. ‘‘చాలా థ్యాంక్సే… నిన్నటి నుండి అన్నయ్య మనస్సులో ఏముందో తెలీక మదనపడిపోయాను.’’ అంది ఉమాదేవి. అందులో ఏముందిలేండమ్మగారు ‘‘నా వల్ల అయింది నేను చేశాను, కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి’’ అంది సుమతి. ‘‘ఏమనుకున్నావేంటి?’’ అడిగింది ఉమాదేవి. ‘‘అదేంటంటే… అయ్యగారు మీకు బోలెడు సాయం చేశారు కదా… ఆయన మనస్సులో మీ మీద కోరిక బలంగా ఉంటే మిమ్మల్నే ఒప్పించేద్దాం అనుకున్నా… కానీ ఆయనేమో… అంత లేదని తేల్చేశాడు’’ అంది సుమతి. ‘‘ఓసినీయమ్మ అంటే రంకు కలిపేద్దామనుకున్నావా?’’ అంది ఉమాదేవి. ‘‘మరి? మీరేమో కాదన్నానని ఆయన బాధపడ్డాడేమో అని తెల ఫీలయిపోతుంటే నాకు అర్ధమైంది అదే… మీకూ కావాలనిపించి ఉంటదను కున్నా’’ అంది సుమతి. ‘‘నీ బొంద అయినా నీకు చెప్పను కదే… నా కూతరు నన్ను అనుమానించిందని… అదేం చిన్న పిల్ల కాదింకా అలాంటి పిచ్చి పనులు చేస్తే రేపు దాని ముందు తలెత్తుకోలేక ఏ సూసైడో చేసుకోవాలి. ‘‘అలాగని కేవలం మీకు అనిపించింది తప్ప అమ్మయిగారికి మీరంటే అపారమైన నమ్మకం… మీకేదో అయ్యిందని కంగారు పడుంటారే గానీ మీరు తప్పు చేస్తున్నారని అనుకోరు, గదిలో ఎవరో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకుని ఉంటారు… ఎందుకంటే మొన్నటి దాకా మన పరిస్థతి అదే కదా ఎవడు పడితే వాడు ఇంట్లో దూరి బెదిరించడమే’’ అంది సుమతి. ‘‘నిజమేనే… నాకు ఆ ఆలోచన రాలేదేంటి?’’ అంది ఉమాదేవి. ‘‘ఎందుకంటే మీరేదో తప్పుచేస్తున్నారని మీరే ఫీలయ్యారు కాబట్టి, నిజంగా తప్పుచేసే వాళ్ళు కూడా మీఅంత ఫీలవ్వరమ్మగారు’’ అంది సుమతి. ‘‘నువ్వన్నదీ నిజమేనే… షడన్ గా అన్నయ్య ముందు అలా ప్రవర్తించడం దానికి ఆయన ప్రవర్తన కూడా తోడవడం ఏవేవో పిచ్చి, పిచ్చి ఆలోచనలు అన్నీ కలిసి ఏదేదో జరిగిపోయింది, ఏదైతేనే కథసుఖాంతమైంది’’ అంది ఉమాదేవి. ‘‘అందుకే అమ్మగారు నేను చెబితే మీరు కొడతారు గానీ నా మట విని ఎవడోకడితో ఒక్క సారి తనివితీరా చేయించు కోండి ఆ కోరికలు, ఆలోచనలు కూడా కంట్రోల్లో ఉంటాయి’’ అంది సుమతి. ‘‘ఓసినీ దుంపదెగ సందు దొరికితే చాలు దెంగిచుకోమనడం తప్ప నీకింకో మాట రాదా? అయినా ఎవడైనా ఒకసారి రుచి చూశాక వదులుతాడా? మళ్ళీ మళ్ళీ కావాలని ఛంపుతాడు, పోనీ అలా అని అనుకున్నా ఒక్కసారి వాడితో పడుకుంటే వాడి దృష్టిలో నేను బజారుదానికి కానా? అందుకే నాకు ఏ ఒక్కసారి అవసరం లేదు… నన్ను ప్రశాంతంగా బ్రతకనీ…’’ అంది ఉమాదేవి. ‘‘అంటే… ఒక్కసారి మీతో పడుకుని మళ్ళీ మీద కోరికతో మళ్ళీ మీ దగ్గరకి రానివాడు, ఓ సారి పడుకున్నారు కదా అని మిమ్మల్ని బజారు మనిషి అనుకోని వాడైతే ఓకేనా?’’ అంది సుమతి. ‘‘ఓ.కే… నే కానీ అలాంటి వాడు దొరకడు… ఎందుకో చెప్పనా? ఒకసారి ఓ ఆడదానితో పడుకుని మళ్ళీ ఆశపడకుండా వెళ్ళిపోవాలంటే వాడి దగ్గర వాడు కావాలనుకున్నప్పుడల్లా వాడితో పడుకునే దీన్ని తలదన్నే అందగత్తెలు ఉండాలి… అలాంటి అవకాశం ఉన్నవాడు దీని మీద మళ్ళీ మళ్ళీ ఆశపడడు. పడుకున్న దాన్ని బజారుది అనుకోకుండా ఉండాలంటే… వాడిలో శ‌ృంగారం తిండి, నిద్రలాగా ఓ అవసరం తప్ప మరేమీ కాదనుకునేంత ఉన్నత భావాలు ఉండాలి. అట్టాంటోడు ఇప్పటి కాలంలో దొరకడు… రాజుల కాలంలో మహారాజులు మాత్రమే అలా ఉండేవారు అని విన్నాను. కాబట్టి అట్టాంటి వాడు దొరికితే చెప్పు నువ్వన్నట్టే వాడితో పడుకుని నా ఆ…. ఆకలి తీర్చుకుంటా… అప్పటిదాకా నువ్విలా మాటిమాటికీ ఉచిత సలహాలు ఇవ్వడం మానేయ్ పొరపాటున ఎవరైనా వింటే ‘హవ్వ’ నేను ఎవడితో పడుకోకుండానే… నేను బంజారు దానినని ప్రచారం మొదలు పెడతారు…. అర్ధమైందా?’’ గట్టిగానే క్లాస్ పీకింది ఉమాదేవి. ‘‘అంటే ఇప్పుడు మీకోసం ఓ మహారాజుని వెతకాలన్నమాట, దేవుడా మా అమ్మగారి కోరితీర్చే ఓ మంచి మగారాజును చూపించు’’ అంది సుమతి. ‘‘మగారాజు కాదే మహారాజు…. అయినా ఎందుకే ఎప్పడు చూసినా నన్ను పడుకోబెట్టాలని అంత ఆతృం నీకు?’’ అంది ఉమాదేవి. ‘‘ఆతృం కాదమ్మగారు… ముక్కు మొహం తెలీని నన్ను చేరదీశారు… నాకు మంచి చెడు చెప్పేది మీరు ఒక్కరే… మీ జీవితంలో మీకు అన్నీ ఉన్నాయ్ కానీ మనం నా రంకుల గురించి మాట్లాడుకునే అప్పుడు మీ మొహంలో ఓ నిట్టూర్పు, నిరాశ చానా సార్లు చూశాను, మీలో ఆ కోరికుందని నాకు తెలుసు, కాకపోతే మీరు మీ కూతురి కోసం చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారోనని ముడచుకుని ఉంటారు… నేను ఏవడైతే నాకేంటి నా అవసరం, వాడి అవసరం తీరిందా లేదా అని తెరుచుకుని దెంగించుకుంటా… అందుకే ఓసారి మీకూ ఆ సుఖం దొరికితే మీలో ఉన్న ఆ చిన్న లోపం కూడా ఉండదు కదా… అందుకని ఆశ.’’ అంది సుమతి. ‘‘నా ఆశ కాకులెత్తుకెల్లా, నువ్వు అలా మాట్లాడినప్పుడల్లా ఎవరైనా వింటారేమో నని నాకెంత భయమేస్తుందో తెలుసా… ముఖ్యంగా నా కూతురు’’ అంది ఉమాదేవి. ‘‘ఊరుకోండమ్మగారు… మాట్లాడుకున్నా, పడుకున్నా అందరికీ తెలిసేలా చేస్తామా ఏంటీ మన జాగ్రత్తల్లో మనం ఉంటాంగదా…!, ఎవరికీ తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఏ తప్పైనా చేయోచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు.’’ అంది సుమతి. ‘‘ఇకం ఆపవే బాబు నీకు దణ్ణం పెడతాను’’ అంది ఉమాదేవి. ‘‘సరే ఆపేత్తా కానీ మీరు నాకు మాటివ్వాలి’’ అంది సుమతి. ‘‘ఏంటది?’’ అడిగింది ఉమాదేవి. ‘‘నేనింకెప్పుడూ మిమ్మల్ని వాడితో పడుకోండి, వాడితో పడుకోండి అనను… మీరు కోరుకున్నలాంటి అబ్బాయి నాకు దొరికేదాకా… కానీ నాకు ఒకవేళ దొరికితే వాడితో పడుకుంటానని మాటివ్వండి’’ అంది సుమతి. ‘‘దొరికనప్పడు చూద్దాం… కానీ నాకు కూడా ఆ అబ్బాయి నచ్చాలి… నచ్చితేనే’’ అంది ఉమాదేవి మరో అడ్డుపుల్ల వేస్తూ. ‘‘అట్టాంటోడు దొరకాలే గానీ మీరు ఒంకలెడతారా? నేను వద్దన్నా వాడిని వదులుతారా?’’ అంది సుమతి. ‘‘ఉసే…. ఉసే… నీ పువ్వు పదిమంది పచ్చడి చెయ్య… అది నోరేనా? ఇప్పుడే కదే అలా మాట్లాడనని మాటిచ్చావ్… అప్పుడే మొదలుపెట్టావ్’’ అంది ఉమాదేవి సిగ్గుతో కూడిన చిర్రుబుర్రులాడుతూ. ‘‘నేనేమీ వాడితో పడుకోండి, ఈడితో పడుకోంటి అనలేదుగా… మీకు అవకాశం వత్తే ఊరుకుంటారా అన్నాను.’’ అంది సుమతి. ‘‘చాల్లే సంబడం… ముందు పని పూర్తిచెయ్యి… చీకటి పడుతోంది తరువాత శుభ్రం చేయడం కుదరదు’’ అంది ఉమాదేవి. ‘‘అయ్యో మీకు తెలీదా… డాబాపైనంతా లైట్లున్నాయ్… ఈ తంబాల్లో పైన ఉన్నయ్ లైట్లే… చిన్న చిన్నయ్యే కానీ బోలెడంత వెలుగోత్తాయ్…’’ అంది సుమతి. ‘‘అవునా నీకెలా తెలుసు’’ అంది ఉమాదేవి. ‘‘వాళ్ళు బిగించినప్పుడు చూశాను…

అంతేలోనే  శ్రీదేవి కాలేజీ నుండి రావడం కొత్తగా పెట్టిన ఉయ్యాలలో పడుకుని ‘‘అమ్మా, భలే ఉందే ఉయ్యాల రోజూ చక్కగా ఊగుతూ చదువుకోవచ్చు’’ అంది శ్రీదేవి. ‘‘ఛంపుతా… కావాలంటే ఈ రోజుకి ఊగు రేపట్నించి పైకొచ్చి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టావో, నీకు వాతలే పెట్టేది’’ గట్టిగానే బెదరించింది ఉమాదేవి. ‘‘నేనేం అల్లరి చేయ్యను ఆయన మాట్లాడితే మాట్లాడతానంతే, ఆయన ఒప్పకుంటేనే ఉయ్యాల ఊగుతా’’ అంది శ్రీదేవి. ‘‘ఏమి అవసరం లేదు, నీ సంగతి నాకు తెలీదా… అంగుళం సందిస్తే అరగజం దూరిపోతావ్… అయినా నలుగురు చూస్తే ఏమనుకుంటారే… బాచిలర్ కి అద్దెకిచ్చి కూతుర్ని ఎరేసిందనుకుంటారు… నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడనూ వద్దు, పైకి రానూ వద్దు ఈ రోజు కావాల్సినంత సేపు ఊగుకో… తరువాత ఆ అబ్బాయ్ లేనప్పుడు మాత్రమే నువ్వు పైకి రావాలి అర్ధమైందా..!’’ మరింత నిక్కర్చుగా చెప్పింది ఉమాదేవి. ‘‘నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాగా అమ్మగారు… వత్తే రానీయండి’’ అంది సుమతి. ‘‘ఎప్పుడూ ఇక్కడే ఉండటం ఎందుకు? ఆయనకి ఏమి అవసరమైనా పిలుస్తారు… కిందే ఉండు పిలిచినప్పుడు వచ్చి పనులు చెయ్యి… నువ్వు ఖాలీగా కూర్చుని ఆయన మొదడు తినకు… వచ్చేది చాలా పెద్ద స్థాయి వ్యక్తి, టం పాస్ కోసం కాదు వ్యాపారం మీద వస్తున్నారు… ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కానీ… మనమే ఆయనను డిస్టర్బ్ చేయవచ్చా… ఇద్దరూ హద్దుల్లో ఉండండి అర్ధంమైందా…?’’ ఈసారి మరింత గట్టిచెప్పింది ఇద్దరికీ ఆ రోజుకి శ్రీదేవి సరదా తీర్చటానికి వాళ్ళు పడుకునే దాకా డాబాపైనే గడిపారు… ఆ లైట్ల వెలుగులోనే భోజంన కూడా అక్కడే చేశారు… తరువాతి రోజు మధ్యాహ్నం దాకా ఎవరూ రాలేదు, భోజనం తరువాత ఉమాదేవి, సుమతి ఇద్దరూ గుమ్మం ముందు గట్టుపై కూర్చుని ముచ్చట్లు చెప్పకుంటుండగానే మెయిన్ గేటు ముందు ఓ స్పోర్ట్స్ బైక్ వచ్చి ఆగింది… ఇద్దరూ ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉన్నారు… ‘‘ఈ అబ్బాయేనా?’’ అంది ఉమాదేవి. ‘‘కాదేమో అమ్మగారు బాగా డబ్బులున్నోలంటే కారులో వత్తారు కానీ బైక్ మీద వత్తారా?’’ అంది సుమతి. ‘‘అది ఫారిన్ బైక్ లాగా ఉందే దాని ఖరీదు కారు కన్నా ఎక్కువుంటుంది, ఇటే చూస్తున్నాడే ఉండు అడుగుదాం’’ అంటూ ఉమాదేవి, ఆ అబ్బాయితో ‘‘ఎవరు కావాలండీ అండీ?!… అడిగింది.  ‘‘అదీ దాడిశెట్టి వెంకట్రావ్ గారు నా కోసం ఇక్కడ పోర్షన్ అద్దెకు తీసుకున్నారు, నా దగ్గర డోర్ నెంబర్ ఉంది కానీ ఇక్కడ ఏ ఇంటికీ డోర్ నెంబర్ లేదు…’’ హెల్మెట్ కూడా తీయకుండానే అడిగాడు ఆ అబ్బాయి. ఇద్దరికీ అర్ధమైంది వచ్చింది ‘ప్రిన్స్’ అని, ఇద్దరూ లేచి మర్యాదగా ‘‘ఇదే రండి… పైనే పోర్షన్… ఇవే మెట్లు’’ అంటూ దారి చూపెట్టారు. ‘‘మరి బైక్ ఎక్కడ పెట్టుకోవచ్చు? అంటే రోడ్డు మీదంటే పిల్లలు ఆటలాడి మీద పడేసుకుంటారేమో అని…’’ అడగాలా వద్దా అన్నట్టుగానే అంతే మర్యాదగా అడిగాడు ప్రిన్స్… ‘‘గేటు లోపలకు తెచ్చేయండి’’ అంది ఉమాదేవి. మళ్ళీ బైకెక్కి స్టార్ట్ చేసి గేటు లోపలకి తెచ్చి పార్క్ చేసి ‘‘మరీ దారిలో మీకు అడ్డం రాదా?’’ అడిగాడు ప్రిన్స్. ‘‘అబ్బే అదేలేదు… మనింటికి పెద్దగా ఎవరూ రారులేండీ ఇబ్బందేమీ లేదు, మీరు పైకి వెళ్లండి కాఫీ తీసుకుని వస్తాం అంటూ ప్రిన్స్ కి మొట్లదారి చూపించి, సుమతీ వెళ్ళీ బ్యాగులందుకో పైన పెట్టిరా అంది’’ ఉమాదేవి. ‘‘సుమతిగారు మీరేమీ తీసుకెళ్ళక్కర్లేదు నేను తీసుకెళ్తాను నాకు కాఫీ తెచ్చిపెట్టండి చాలు అని తన బైక్ బ్యాక్ సీట్ కి కట్టి ఉన్న బ్యాగ్ లు అవీ విప్పుకుని పైకి తీసుకుని వెళ్ళి పోయాడు. ఇద్దరూ వెళ్ళి కాఫీ తయారు చేస్తుండగా సుమతి గబగబా బయటకు పరిగెత్తుకెళ్ళీ మళ్ళీ లోపలకి వచ్చి ‘‘అబ్బా… మొహం అన్నా చూద్దామంటే హెల్మెట్ కూడా తీయకుండా అబ్బాయిగారు పైకెళ్ళి పోయారు’’ అంది అత్యుత్సాహం కొద్ది సుమతి. ‘‘నీ ఆరాటం తగలెయ్య ఇప్పుడు కాఫీ తీసుకుని వెళ్తావుగా అప్పుడు చూద్దువుగానీలే అంది ఉమాదేవి. ఓ ఐదు నిమిషాల తరువాత సుమతి చేతికి కాఫీ కప్పిచ్చి వెళ్ళి ఇచ్చి రమ్మంది… ‘‘అదేంటీ మీరు రారా?’’ అంది సుమతి. నేనెందుకే ఆయన దగ్గర నువ్వు పనికి కుదిరావా? నేనా?’’ అంది ఉమాదేవి… ‘‘నేనే అనుకోండి కానీ ఇంకా ఏమీ మాట్టాడుకోలేదుగా… మీరు రండి వచ్చి జీతం అదీ మాట్టాడుదురు గానీ’’ అంది సుమతి. ‘‘బోలెడంత జర్నీ చేసి వచ్చారు కదా… ముందు నువ్వు పైకెళ్ళి కాఫీ ఇచ్చి ఆయన కొంచెం ఫ్రెష్ అయ్యక పిలవమను అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం’’ అని సర్ధి చెప్పి పంపించింది… ఎంత స్పీడ్ గా పైకి వెళ్ళిందో అంతే స్పీడ్ గా అదే కప్పుతో తరిగి వచ్చింది సుమతి. ‘‘అదేంటే కాఫీ ఇవ్వలా?’’ అడిగింది ఉమాదేవి. నేను గుమ్మం దగ్గరకు వెళ్ళగానే బాబుగారు కెమెరాలో ‘‘స్నానం చేస్తున్నాను 10 నిమిషాల్లో బయటకు వస్తానన్నారు… డోరు కూడా తీయలేదు’’ అంది బిక్కమొహం పెట్టి. ‘‘దానికెందుకు బిక్కమొహం పెడతావ్, 10 నిమిషాలు ఆగాకే వెళ్ళి ఇచ్చిరా’’ అంది ఉమాదేవి. ‘‘అమ్మో నాకెందుకో భయంగా ఉందమ్మగారు బ్యాగులు తీసుకుంటానంటే వద్దన్నారు, కాఫీ తీసుకెళ్తే మళ్ళీ రమ్మన్నారు, నా మొహం ఆయనకు నచ్చలేదేమో?’’ అంది సుమతి. ‘‘నీ బొంద ఆయన అలాంటోళ్ళు కాదు… ఆడపిల్లవని పని చెప్పుండరు’’ అంది ఉమాదేవి. ‘‘ఎట్టాంటోళ్ళో మీకెలా తెలుసు? ఆడపిల్లనని పని చెప్పనోళ్ళు మరి ఆడపిల్లనని పనిలో కూడా పెట్టుకోరేమో?’’ అంది సుమతి. ‘‘పకపకా నవ్విన ఉమాదేవి… నీ మొహం ఆడపిల్ల వని బ్యాగులు బరువుగా ఉంటాయని వద్దనుంటారు, మొన్న అన్నయ్య చెప్పినప్పుడు వినలేదా? ఆ అబ్బాయి చాలా మంచి వాళ్ళని, అదీకాక ముక్కు మొహం తెలీని నాలాంటి దాని కోసం అంత సాయం చేసినోళ్ళు మంచివాళ్ళు కాకుండా ఎలా ఉంటారే? పిచ్చి మొద్దు’’ అంది ఉమాదేవి.

 ఓ పదినిమిషాల తరువాత కాఫీ ఇచ్చిరమ్మంటే మీరు రండి అని పేచీ పెట్టి మరీ ఉమాదేవిని కూడా తోడుతీసుకెళ్ళింది సుమతి. వాళ్ళు పైకి వెళ్ళే సరికి నైట్ ఫ్యాంట్ , టీ షర్ట్ లో బయట ఉయ్యాలలో కూర్చుని టవల్తో తల తుడుచుకుంటూ ఉన్నాడు ప్రిన్స్. వాళ్ళు రాగానే లేచి మర్యాదగా నమస్కారం చేసి రండి కూర్చోండి అన్నాడు. అప్పుడే చూశారు ఇద్దరూ ప్రిన్స్ ని దగ్గర దగ్గరగా ఆరడుగులు ఎత్తు, ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా తెల్లగా, శిల్పమేమైనా ప్రాణం పోసుకుందా అన్నట్టు చెక్కినట్టు ముక్కలు ముక్కలుగా దృడమైన శరీర సౌష్టవం, ఆడపిల్లలకు ఉన్నట్టు భుజాల దాకా తాకే జట్టు, క్లీన్ షేవ్, తెల్లగా చాలా ఆకర్షనీయమైన కళ్ళు అప్సరసలు కూడా అతని అందం చూసి కుళ్ళుకుంటారు… పేరు తగ్గట్టు నిజంగా యువరాజులాగే ఉన్నాడు… సుమతి నోరెళ్ళబెట్టి అలానే చూస్తుండి పోయింది. సుమతి చేతిలో కాఫీ కప్పు అందుకుని మళ్ళీ ఉయ్యాలలో కూర్చుంటూ మరోసారి రండి కూర్చోండి అన్నాడు ప్రిన్స్. పర్లేదండి ముందు మీరు కాఫీ తాగండి అంది ఉమాదేవి అక్కడే నిలబడి. ‘‘ ముందు మీరు రండి కూర్చోండి… మీరు కూర్చోపోతే నేను కూడా లేచి నిలబడాలి… అసలే 6 గంటలనుండి బైక్ రైడ్ చేసీ చేసీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాకు అన్నాడు. ఉమాదేవికి సుమతి వంక చూస్తే నవ్వాగలేదు… సుమతి నోరెళ్ళబెట్టి ఏదో అద్భతం చూసి నట్టు ప్రిన్న్ నే చూస్తూ ఉంది, మెల్లగా సుమతి చెవిలో ‘‘అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు సొల్లు కార్చుకుంటారని తెలుసుకానీ, అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు కూడా సొల్లు కార్చుకుంటారని ఇప్పుడే తలిసింది, ముందు నోరుముయ్యి ఈగలు దూరతాయ్’’ అంది చిన్నగా చెవిలో ఉమాదేవి. దాంతో తేరుకున్న సుమతి నవ్వి ఉయ్యాల పక్కనే ఉన్న రాతి బల్లపై ఉమాదేవి, ఆవిడ పక్కనే నేలమీద సుమతి కూర్చున్నారు. కాఫీ ఓ రెండు సిప్పులు తాగిన ప్రిన్స్ ‘‘కాఫీ చాలా బాగుందండీ, రోజూ నాకు ఈదే రేంజ్ లో కాఫీ పెట్టిస్తే చాలు తిండిలేక పోయినా పర్లేదు’’ అన్నాడు. సుమతి కింద కూర్చోటం చూసి ‘‘మీరేంటి అలా కింద? లేచి బల్ల మీద కూర్చోండి’’ అన్నాడు. సుమతి ఏమీ మాట్లాడ కుండా పర్లేదన్నట్టు చేతులు ఊపింది. ‘‘ముందు మీరు లేచి పైన కూర్చుంటారా లేదా…! అన్నాడు బెదిరిస్తున్నట్టుగా’’ దెబ్బకి బెదిరిన జింకలా టక్కున లేచి ఉమాదేవి పక్కన కూర్చుంది. సుమతిని చూస్తుంటే ఉమాదేవికి నవ్వాగడంలేదు… సుమతిని అలా భయం, భయంగా అయోమయంగా ఉమాదేవి ఎప్పడూ చూడలేదు. ప్రిన్స్ మాటలు కలపాలన్నట్టు ‘‘ఉమాదేవి గారు నాకు 4 విషయాలు బాగా నచ్చాయండి. ఒకటి మీరు, రెండు మీ వ్యక్తత్వం, మూడు ఇందాక మీరు ‘మనిళ్ళు’ అన్న మాట, నాలుగు సుమతి గారు’’ అన్నాడు. ఆ మాటకు ఉమాదేవిలో ఏదో తెలీని గర్వం, సంతోషం వెళ్ళి విరిశాయి. ‘‘ఏంటీ ఏమీ మాట్లాడరు?’’ అన్నాడు మళ్ళీ ప్రిన్స్ కలుగజేసుకుని. ‘‘ఏం మాట్లాడమంటారు, మీరు అలా పొగిడే సరికి మాట రాలేదు’’ అంది ఉమాదేవి. ‘‘పొగడ్త కాదండీ బాబు నిజం, వెంకట్రావ్ గారితో ఫోన్లో మాట్లాడినప్పడు ఆయన మాటల్లో మీ గురించి విన్నప్పుడు మిమ్మల్ని ఎలా ఊమించుకున్నానో… అచ్చం అలాగే ఉన్నారు… అందం దానికి తగ్గ ఆహార్యం, మీ నవ్వులో స్వచ్చత, మీ సెల్ఫ్ రెపెక్ట్ వల్ల మీ కళ్ళల్లో కనడుతున్న ఆ దర్పం… నిజంగానే మీరు నాకు బాగా నచ్చారు ఉమాదేవి గారు’’ అన్నాడు. ప్రిన్స్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు ఉమాదేవికి ‘‘అంతా మీ మంచితనం… మీరు కాఫీలు బాగా తాగుతారా?’’ అడిగిందే కానీ… ఛీ అదేంటి అలా అడిగాను అనుకుని నాలుక కర్చుకుంది. ‘‘నాకు కాఫీ ఉండే చాలండీ రోజూ 6‌-7 సార్లు తాగుతాను, మొహమాట పడకుండా ఏదుంటే అది తింటాను, నాకు తృప్తిగా బ్రతకటం ఇష్టం, నవ్వుతూ… నవ్విస్తూ ఉండడం ఇష్టం, అందరితో కలిసిపోవాలి, సరదాగా జీవితం గడపాలి… కష్టాలు, నష్టాలు, భాదలు అన్నీ ప్రయాణంలో ఓయాసీస్సుల్లాంటి వచ్చి పోతుంటాయ్’’ అంటూ తన గురించి క్లుప్తంగా చెప్పేశాడు ప్రిన్స్. తన మాటలకు ఇంప్రస్ అయిన ఉమాదేవి ‘‘వాహ్, మీరు వయస్సులో చిన్నవాళ్ళైనా మాటల్లో తత్వం పెద్దదే’’ అంటూ పొగిడింది ఉమాదేవి. ‘‘ఏమో ఉమాదేవిగారు నాకందంతా తెలీదు, నేను ఎక్కడున్నా నా చుట్టూ ఉన్న నలుగురితో సంతోషంగా గడపాలనుకుంటా అంటూనే – ఇదేంటి కొంపదీసి సుమతి గారికి మాటలు రావా? అయితే రేపటినుండీ నాలోనేనే మాట్లాడు కోవాలా? అన్నాడు. ‘‘మాటలు రావా… ఎందుకో మిమ్మల్ని చూసి బెదిరుతోంది… మాట్లాడటం మొదలు పెడితే వరద, ఉప్పెనలా ఆగకుండా వస్తాయి’’ అంది ఉమాదేవి. ఉమాదేవికి కూడా ప్రిన్స్ బాగా నచ్చాడు, ఏ పాటి గర్వం, అహంకారం లేదు. చిన్నా, పెద్దా బేదం లేదు. ఉమాదేవి కూడా పరాయి అనే ఫీలింగ్ కలగలేదు ప్రిన్స్ ని చూస్తుంటే. ‘‘ఏంటే నిన్నే అడుగుతున్నారు… మాట్లాడకపోతే పనిలో పెట్టకోరంట’’ అంది ఉమాదేవి. ‘‘అమ్మా.. పని కావాలి’’ అంది సుమతి. ‘‘అరరే… ముత్యాలు… పడిదొర్లిపోతున్నావ్’’ అన్నాడు ప్రిన్స్. ఏవీ అన్నట్టు అటు ఇటూ చూసింది సుమతి… ‘‘నిజంగా ముత్యాలు కాదండీ… నేన్నది మీ మాటలండీ బాబు’’ అన్నాడు ప్రిన్స్ నవ్వుతూ. ఉమాదేవి కూడా పకపకా నవ్వింది, సుమతి సిగ్గుపడి చేతుల్లో మొహం దాచుకుంది… ‘‘భలే ఉన్నారు సుమతి గారు… సిగ్గు పడితే ఇంకా బాగున్నారు’’ అన్నాడు ప్రిన్స్ సుమతిని మరింత ఉడికించేందుకు. ‘‘చెప్పండి సుమతిగారు రోజు నాతో కబుర్లు చెప్పడానికి, నాకు వండి పెట్టడానికి జీతం ఎంత కావాలి?’’ అన్నాడు ప్రిన్స్. సుమతి ఏమీ మాట్లాడపోయే సరికి ఉమాదేవే కలగజేసుకుని ‘‘తనకు పెద్దగా ఏమీ తెలీదండీ… చిన్న వయస్సులో ఒకడు పెళ్ళి పేరుతో మోసం చేసి రోడ్డున పడేశాడు… కాయ కష్టం చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను బ్రతకుతుంది, జీతంతో ఏమీ సంబంధం లేదు తనకు నచ్చితే ఎంత దైరమైనా, ఎంత కష్టమైనా చేస్తుంది… నచ్చక పోతే మొహం మీదే చెప్పేసి వెళ్ళి పోతుంది, పెద్దగా నలుగురి మధ్య మెలగడం, మాట్లాడటం సరిగా తెలీదు… పొరపాటున తెలిసీ తెలీక ఏమైనా అమర్యాదగా మాట్లాడిన, ఏదైనా తప్పు చేసినా నాకు చెప్పండి తనకి నేను నచ్చజెబుతాను’’ అంది ఉమాదేవి. 

‘‘ఏం పర్లేదు ఉమాదేవి గారు, నాకు జీవితంతో పోరాడే వాళ్ళంటే చాలా ఇష్టం… ముఖ్యంగా ఆడవారైతే మరీ ఇష్టం. ఎందుకంటే మగాడు పోరాడితే కేవలం జీవితంతో, ఆడవారు పోరాడితే మాత్రం జీవితంతో ప్లస్ సమాజంతో కూడా. చెప్పండి సుమతి గారు… మీ కెంత జీతం కావాలి? రోజు నాకు నాలుగైదు కాఫీలు కావాలి, మూడుపూటలా మీకు నచ్చింది వండి పెట్టండి, నాకేమైనా కావాలంటే నేనే అడిగి చేయించుకుంటా, మీకు రాకపోతే నేను నేర్పిస్తా కూడా, పర్లేదు నాకు కూడా వంట బాగానే వచ్చు… కానీ మిరిలా మాట్లాడకుండా ఉంటానంటే మాత్రం నేను ఇంకెవరినైనా చూసుకుంటా!’’ అన్నాడు. సుమతి ఏమీ మాట్లాడక పోయే సరికి, ‘‘సరే ఉమాదేవి గారు సుమతి గారికి నేను నచ్చలేదనుకుంటా వేరే ఎవరినైనా చూడండి’’ అన్నాడు. దాంతో ఉలిక్కిపడిన సుమతి ‘‘మీరు కూడా నాకు బాగా నచ్చారు… జీతం మీ ఇష్టం’’ అంది సుమతి. ‘‘ఒకే అయితే రూ.500లు’’  అని ఆగాడు. సుమతి అంత తక్కువా అన్నట్లు ఉమాదేవి వంక చూసింది, ఉమాదేవి ఏమీ పర్లేదన్నట్టు తలాడించింది. తన మాటను కంటిన్యూ చేస్తూ ‘‘రోజుకి’’ అన్నాడు ప్రిన్స్. సుమతికి అర్ధం కాలేదు అంటే ఎంత అన్నట్టు ఉమాదేవి వంక చూసింది. ‘‘నెలకి 15వేలు అంది’’ ఉమాదేవి లక్కీ ఛాన్స్ అన్నట్టు కళ్ళెగరేస్తూ. ‘‘హయ్యా’’ అని గంతేసి ‘‘థ్యాంక్స్ సర్, చెప్పండి మీకు ఏంకవాలో ఇప్పుడే చేసేస్తా అంది ఆనందంతో’’, తనకి అర్ధం కాదని తెలిసీ ఓ నాలుగు ఫారన్ డిష్ ల పేర్లు చెప్పాడు. తెల్ల మెహం వేసింది సుమతి, ‘‘బాబుగారు అవి తినేవేనా? నాకు అవేమీ రావు’’ అంది బిక్క మొహం పెట్టి. ‘‘ఊరికినే సరదాగా మీకు ఏది నచ్చితే అది చేయండి, నేను రోజు నైట్ 9 గంటలకు డిన్నర్ చేస్తాను ఉదయం 6 ఇంటికి పాలు తాగుతాను, 8 గంటలకు టిఫిన్ తింటాను, మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తాను సాయంత్రం పూట తినడానికి ఏదైనా స్నాక్స్ నేను అడిగినప్పుడల్లా నాకు కాఫీ, నేను బట్టలు, వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను సర్దుకోవడం మీదే బాధ్యత. మీరు నాతో పాటూ ఇక్కడే తినండి, ఇక్కడే పడుకోవచ్చు కూడా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వద్దులేండి కింద మాతోనే ఉంటుంది, నాకు మాత్రం తోడెవరు అది మీ దగ్గరున్నా ఏదోటి వాగి మిమ్మల్ని పనిచేసుకోనివ్వదు చూశారుగా ఇప్పటిదాకా మాట్లాడలేదు అన్నారు, ఇప్పడు చూడండి ఎలా మాట్లాడుతుందో,  మీకు ఏమి అవసరమైనా పిలవండి వచ్చేస్తుంది అంది ఉమాదేవి. ‘‘మీ ఇష్టం నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు… తనకి మీకు నచ్చినట్టు ఉండొచ్చు,  ఒక్కనిమిషం అని లోపల నుండి ఓ చిన్న వాకీటాకీ తెచ్చి ఇచ్చాడు. అది చూసిన సుమతి ‘‘నా దగ్గర ఫోన్ ఉంది’’ అంది. ఇది ఫోన్ కాదు వాకీటాకీ 1 కి.మీ. దూరంలో మీరెక్కడున్నా ఈ బటన్ నొక్కి నాతో మాట్లాడొచ్చు, నాకు ఏమి అవసరమైనా నేను దీనిలోనే మీకు చెబుతాను అన్నాడు. ‘‘సరేనండి నేను జర్నీ చేసి బాగా అలిసిపోయాను వెళ్ళి పడుకుంటాను, సుమతి గారు తొమ్మిదింటికళ్ళా భోజనం రడీచేసి నన్ను లేపండి’’ అంటూ లేచి వెళ్ళబోతూ ఆగి ‘‘ఉమాదేవి గారు మీరు నాకన్నా వయస్సలులో పెద్ద వారు… నేను మిమ్మల్ని మన అనుకుంటున్నాను, మీరు నన్ను మీరు అంటుంటే ఏదో పరాయివాడిని చేసినట్టుంది… దయచేసి ప్రిన్స్ అని గానీ, బన్నీ అనిగానీ పిలవరా ప్లీజ్ అన్నాడు. ‘‘అలాగే, మీ గుణానికి తగ్గ పేరు ప్రిన్స్ అలాగే పిలుస్తాను కానీ నువ్వు కూడా నన్ను ఉమాదేవిగారు అని పిలవకూడదు అంది ఉమాదేవి. ‘‘సరే దేవిగారు’’ అంటాను. ‘‘మళ్ళీ గారు ఎందుకు దేవీ అని పిలవు చాలు, బయటి వాళ్ళెవరు ఉన్నా మాత్రం గారు అనే పిలుస్తాను’’ అంది ఉమాదేవి. ‘‘తప్పకుండా నేను కూడా అదే పాటిస్తాను, గుడ్ నైట్’’ అంటూ వెళ్ళబోతుంటే, సుమతి ‘‘మరి నేనేమని పిలవాలి? మీ పేరు నాకు నోరుతిరగదు’’ అంది. ‘‘బాబుగారు అనే పిలూ ఇందాకటి నుండి అలాగే పిలుస్తున్నావ్ గా?’’ అంది ఉమాదేవి కలగజేసుకుని, దానికి ప్రిన్స్ ‘‘గారు కూడా అవసరంలేదు ‘బాబు’ అనే పిలు చాలు నేను కూడా సుమతి గారు అనకుండా సుమతీ అనే పిలుస్తాను, ఓ.కే నా? అన్నాడు. సరేనని తలూపింది సుమతి. ప్రిన్స్ లోపలకి వెళ్ళగానే ఇద్దరూ క్రిందకు వచ్చేశారు. 

 

13c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Prince – 18,ప్రిన్స్ , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Prince

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button