Prema Majili – 5 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
Prema Majili - 5 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili – 5 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
Vickyking02

అలా రాజా, రమ్య ఇద్దరు తాము virigin కాదు అని ఇంకో 12 గంటల్లో పెళ్లి అన్నగా ఇద్దరు తమ లైఫ్ లో ఉన్న అతి పెద్ద సీక్రెట్ ఒకరి తో ఒకరు పంచుకున్నారు కానీ తమ మనసులో ఇంకా ఎక్కడో పూర్తి గా ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలియాల్సిన విషయాలు ఉన్నాయి అని ఇద్దరు నిర్ణయానికి వచ్చారు ఆ రోజు రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రాజా ఇంటికి వెనుక వైపు వెళ్లి అక్కడ ఉన్న పైప్ పట్టుకుని దాని గుండా పైకి రమ్య రూమ్ కీ వెళ్లాడు రాజా అక్కడ పడుకోని ఉన్న రమ్య కీ తన ఫోన్ కీ మిస్డ్ కాల్ ఇచ్చి నిద్ర లేప్పాడు, అది చూసిన రమ్య “ఏంటి ఈ టైమ్ లో ఫోన్ చేశావు” అని అడిగింది “కిటికీ వైపు చూడు” అన్నాడు రాజా దాంతో కిటికీ వైపు చూసిన రమ్య
రమ్య : హే ఇక్కడ ఏమీ చేస్తూన్నావు
రాజా : నీతో ప్రైవేట్ గా మాట్లాడాలని ఉంది
రమ్య : దేన్ని గురించి
రాజా : మనం ఇందాక మాట్లాడిన దాని గురించి
రమ్య : అంటే నను డౌట్ పడుతూన్నావా
రాజా : డౌట్ కాదు డార్లింగ్ మన ఇద్దరికి పెద్ద తేడాలు లేవు, అలాగే ఎలాంటి గోడవలు లేవు మన ఇద్దరికీ లైఫ్ లో మిగిలిన ఒకే ఒక్క బాధ మన ఇద్దరం ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి
రమ్య : అంటే మన లైఫ్ లో మనం ఇద్దరం వదిలేసిన మన టాప్ సీక్రెట్స్ మనం షేర్ చేసుకొని మన మధ్య ఉన్న తేడాలు క్లియర్ చేసుకోవాలి అంటున్నావా
రాజా : exactly అదే మనం చేయాల్సిన పని
రమ్య : terrace పైకి వెళ్లి మాట్లాడుకుందాం
రాజా : వద్దు రేపు మధ్యాహ్నం అందరూ భోజనం కీ వెళ్లిన తరువాత ఇద్దరం బయట ఎక్కడైనా కాఫీ షాప్ కీ వెళ్లి మాట్లాడుకుందాం
రమ్య : సరే ఇప్పుడు నువ్వు వెళ్లు
ఆ తర్వాత రాజా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు, రమ్య కూడా పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నిద్ర మాత్రం రావడం లేదు, మరుసటి రోజు ఉదయం రాజా కీ అందరూ పెళ్లి కొడుకు చేయడానికి స్నానం చేయిస్తుండగా విద్య ఎవరికి తెలియకుండా రాజా ఫోటో లు తీయడం మొదలు పెట్టింది, ఆ తర్వాత ఏవరో వస్తున్నారు అని అర్థం అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయింది, ఆ తర్వాత మధ్యాహ్నం అందరూ భోజనం కీ వెళ్లారు కానీ రాజా, రమ్య ఇద్దరు ఉపవాసం లో ఉండటం తో వాళ్లను ఎవరూ పట్టించుకోలేదు అలా ఇద్దరు కలిసి సీక్రెట్ గా వెనుక ఉన్న గార్డెన్ నుంచి తప్పించుకోవడానికి చూశారు కానీ అక్కడ రమ్య వాళ్ల అన్నలు ఇద్దరు అక్కడ కొబ్బరి చెట్లు పైన ఉన్న టెంకాయలు తీయిస్తూ ఉన్నారు వాళ్లను చూసి రమ్య దాకూంది వాళ్లు అప్పుడే రాజా నీ చూసి
కేశవ్ : అలియాన్ ఇక్కడ ఏమీ చేస్తున్నావు
రాజా : ఏమీ లేదు ఊరికే అలా వచ్చా బయటికి వెళ్లాలి కార్ కావాలి
కేశవ్ : ఇదిగో నా కార్ ఆ గోడ అవతల ఉంది అని చెప్పి లోపలికి వెళ్లాడు
ఆ తర్వాత రమ్య, రాజా ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు ఇద్దరు కలిసి బీచ్ లో ఉన్న ఒక resort లోకి వెళ్లారు అక్కడ బీచ్ వ్యు చూస్తూ కూర్చున్నారు
రాజా : నాకూ నా గోవా ట్రిప్ గుర్తు వస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే కాలేజీ ఫైనల్ ఇయర్ లో వెళ్లాను నేను, బుజ్జి, రామ్, కీర్తి, ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్
రమ్య : నేను కూడా కిరణ్ తో కలిసి వాడిని కొంచెం డెవలప్ చేద్దాం అని తీసుకొని వెళ్లాను కానీ వాడు నను వదిలేసేంత లాగా డెవలప్ అవుతాడు అనుకోలేదు
రాజా : సరే ఇప్పుడు ఎవరు మొదలు పెడతారు నువ్వా నేనా
రమ్య : లేడీస్ 1st అంటారు కదా కాబట్టి నేనే
రాజా : సరే as you wish my highness అని ఛైర్ లో వెనకు వాలి విన్నడం మొదలు పెట్టాడు రాజా
“అది నా కాలేజీ రోజులు అప్పుడు రమ్య నీ నువ్వు చూసి ఉంటే మాట్లాడటం, టచ్ చేయడం కాదు చూడటానికి కూడా భయపడే వాడివి” అని తన గతం లోకి వెళ్లింది.
“ఇంటర్ కాలేజీ martial ఆర్ట్స్ కాంపిటీషన్ మరి కొద్ది నిమిషాలో మొదలు అవ్వుతుంది ఈ పోటీల్లో మొదటి గా పాల్గొన్నబోతున్న మొదటి పోటీదారుడు ఆర్మాన్ సింగ్ ఫ్రం పంజాబ్, రెండో పొట్టి దారులు రమ్య మీనన్ ఫ్రం హైదరాబాద్ “అని గట్టిగా announcement వచ్చింది.
అది విన్న ఆర్మాన్ సింగ్” ఒక అమ్మాయి ఆ హా హా హా రెండు సెకండ్స్ లో అయ్యి పోతుంది “అంటూ విరగపడి నవ్వుతున్నాడు అప్పుడు అతని కోచ్” ఆ అమ్మాయి ఇప్పటి వరకు అవతలి వ్యక్తి ఒక పాయింట్ కూడా గెలవలేదు పైగా తనతో తలపడింది అందరూ అబ్బాయిలే” అన్నాడు, “కావచ్చు కానీ ఇక్కడ ఆర్మాన్ ది డెవిల్” అని పొగరు గా చెప్పాడు,” మహిషారుడు కూడా దుర్గా దేవి నీ తక్కువ అంచనా వేశాడు కానీ భస్మం అయ్యాడు” అని వెళ్లి పోయాడు అతని కోచ్.
ఆ తరువాత పోటీ మొదలు అయ్యింది ఆర్మాన్ నీ చూసి స్టేడియం లో అందరూ గట్టిగా అరిచారు, ఆ తర్వాత రమ్య రాగానే కోందరూ వెక్కిరింపు గా చేసారు మరి కొందరు, రమ్య కీ జోహారు కొట్టారు పోటీ మొదలు అయ్యింది దానికి ముందు ప్లేయర్స్ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఉండగా “I apologize if I hurt you hard baby” అన్నాడు ఆర్మాన్ కానీ రమ్య మాత్రం ఒక మాట మాట్లాడ లేదు అప్పుడు పోటీ మొదలైన వెంటనే ఆర్మాన్ ఆవేశం తో రమ్య పైకి దాడి చేశాడు కానీ రమ్య దాని తప్పించుకోని గాలిలోకి ఎగిరి ఒక కిక్ వాడి చాత్తి పైన కొట్టింది అంతే వాడు మళ్లీ లేవలేదు రమ్య గెలిచింది.
ఫ్రెండ్స్ నా తరువాత కథ కోసం పురాణాలు మీద పట్టు ఉన్న వారు ఎవరైనా సహాయం చేస్తారా నాకూ కొని సందేహాలు ఉన్నాయి అవి తీర్చే వాళ్లు ఉంటే చెప్పండి
రమ్య కాలేజీ లో అందరూ celebrations భారీగా జరుగుతున్నాయి అందరూ రమ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడే రమ్య తన స్పోర్ట్స్ బైక్ పైన స్టైల్ గా వచ్చింది తను రాగానే మొత్తం కాలేజీ లోని అబ్బాయులు అంతా పక్కకు తప్పుకోని నిలబడారు.
(ఇది అంతా వింటున్న రాజా)
రాజా : హే ఒక నిమిషం నువ్వు స్పోర్ట్స్ బైక్ నడిపేదాన్నివా
రమ్య : అవును
రాజా : ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం రా అని రమ్య నీ తీసుకొని బయటకు వెళ్లాడు అక్కడ కొంతమంది కాలేజీ పిల్లలు బైక్ ల పై కూర్చుని ఉన్నారు రాజా వాళ్ల దగ్గరికి వెళ్లి ఒక బైక్ ఇప్పించుకోని రమ్య దగ్గరికి వెళ్లి ఏది దీని గురించి చెప్పు అన్నాడు
రమ్య : Harley Davidson vrx660 660cc 120 km/ph pick up 10,000 rpm 15.6cm tough tubeless rear Tyre 12000 engine power cost 15,60,000 చాలా ఇంకా కావాలా అని అడిగింది
రమ్య చెప్పిన దానికి రాజా ఒక్కసారిగా షాక్ అయ్యి చూశాడు రమ్య రాజా షర్ట్ పైన ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీసుకొని తను పెట్టుకొని రాజా నీ బైక్ పైన నుంచి పక్కకు తోసి బైక్ ఎక్కి బైక్ నీ ఆ బీచ్ లో ఒక రౌండ్ కొట్టి తరువాత ఆ బైక్ తో జీరో కట్ లు కొట్టి అందరికీ ఆశ్చర్యం కలిగించింది రాజా మాత్రం చప్పట్లు కొట్టి తనని మెచ్చుకోలు గా చూసీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు తరువాత రమ్య నవ్వుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ లోపలికి వెళ్లి కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టారు “సరే ఇప్పుడు చెప్పు తరువాత ఏమీ జరిగింది” అని అడిగాడు రాజా
(4 సంవత్సరాల క్రితం)
రమ్య బైక్ పై కాలేజీ కీ తన ట్రోఫీ నీ చూపిస్తూ వచ్చింది తరువాత దాని ప్రిన్సిపల్ చేత్తో తీసుకుని ఫోటో దిగి ఆ తర్వాత ట్రోఫీ నీ కాలేజీ కలెక్షన్స్ లో పెట్టారు ఆ తర్వాత రమ్య తన ఫ్రెండ్స్ తో కలిసి కాంటిన్ లో కూర్చొని ఉండగా రమ్య ఫ్రెండ్ అనిత
అనిత : హే ఈ రోజు పార్టీ ఇవ్వాలి
రమ్య : హే పార్టీ బదులు ఏదైనా orphanage హోం కీ వెళ్లి అక్కడ పిల్లలకు ఒక పుట్ట అన్నం పెడితే పుణ్యం
అనిత : తల్లి నీ స్టైల్ లో అలాగే సాయంత్రం వెళ్లి చేద్దాం ఇప్పుడు మా స్టైల్ లో ఇవ్వవే
రమ్య : సరే ఎవడైనా బకరా దొరికితే చూద్దాం అని అందరూ కాలేజీ గేట్ వైపే చూస్తూ ఉన్నారు.
అప్పుడే లోపలికి వచ్చాడు కిరణ్ వాడి ఫేస్ లో అమాయకం క్లియర్ గా కనిపిస్తోంది దాంతో కిరణ్ నీ తన దగ్గరికి పిలిచింది.
కిరణ్ : ఏంటి మేడమ్
రమ్య : పొయ్యి నాలుగు కోక్ లు నాలుగు సమోసా అలాగే ఫ్రూట్ బీర్ తీసుకొని రా
కిరణ్ : మేడమ్ మరి డబ్బులు
రమ్య : ఏంటి రా డబ్బులు అడుగుతున్నావు పొయ్యి తీసుకొని రా అని పైకి లేచింది.
దాంతో కిరణ్ కొంచెం భయం పడ్డాడు అప్పుడు పక్క నుంచి వేరే అబ్బాయి వచ్చి కిరణ్ నీ తీసుకొని కౌంటర్ వైపు తీసుకొని వెళ్లాడు దాంతో “ఎవరూ బాస్ ఆ మేడమ్ సూపర్ సీనియర్ ఆ” అని అడిగాడు ఆ అబ్బాయి “సీనియర్ ఆ తొక్క తను ఫస్ట్ ఇయర్ ఏ” అని చెప్పాడు, “అది ఏంటి అన్న నువ్వు చెప్పేది” అని అడిగాడు దానికి ఆ అబ్బాయి కిరణ్ వైపు జాలి గా చూస్తూ “నేను ఇక్కడ సూపర్ సీనియర్ నీ నేను ఈ కాలేజీ లో అందరినీ భయపెట్టి బ్రతుకుతుంటే ఇది ననే భయపెట్టి ఈ కాలేజీ కీ కింగ్ అయ్యింది” అని చెప్పాడు
” అది ఏంటి అన్న “అని అడిగాడు కిరణ్.
” నెల క్రితం కాలేజీ మొదలు అయ్యి నప్పుడు నేను కొత్త గా వచ్చిన ఫిగర్ లను రాగింగ్ చేస్తుంటే తను అప్పుడే వచ్చింది, తెల్లని కుర్తా పాంట్ లూస్ హెయిర్ తో ఏమీ ఉంది రా అనుకున్న కానీ నేను గెలిచింది పులి నీ అని నాకూ తెలీదు దాని రాగింగ్ చేద్దాం అని పిలిచా దాని బాగ్ తీసుకొని చెక్ చేస్తే లోపల వేరే డ్రస్ ఉంది ఏంటి ఇది అని అడిగా, కాలేజీ తరువాత తను క్లాస్ చెప్తా అనింది నేను ఏదో డాన్స్ క్లాస్ అనుకున్న కానీ అది సార్ ఆ బాగ్ లో నా హెయిర్ బాండ్ ఉంది ఇస్తారా అని అడిగింది పోనీలే అని తీసి ఇచ్చా అది జుట్టు ముడి వేసుకొని, నా షర్ట్ పట్టుకుని నను లాగి ఒక్కటి ఇచ్చింది అంతే నా మైండ్ బ్లాక్ అయింది నేను తిరిగి లేచే సరికి నా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయినటు పడి ఉన్నారు అందరినీ కుమ్మి పడేసింది రా “అని చెప్పాడు,” పో అన్న అనవసరంగా బిల్డ్ అప్ ఇస్తున్నావు దాని చూడు పుల్ల లేక ఉంది అది నిన్ను కొట్టిందా “అన్నాడు కిరణ్ అప్పుడు నిన్న జరిగిన పోటీ కీ సంబంధించిన వీడియో చూపించాడు దాంతో కిరణ్ షాక్ అయ్యాడు.
ఆ తర్వాత రమ్య చెప్పిన ఆర్డర్ తీసుకొని అక్కడికి వెళ్లి ఇచ్చాడు తరువాత చెప్పకుండా వెళుతూంటే
రమ్య : ఏంటి వెళ్లి పోతున్నావు
కిరణ్ : అది కాదు మేడమ్ క్లాస్ కీ టైమ్ అవుతుంది
రమ్య : అబ్బ చా మాకు క్లాస్ లేదా నువ్వే పెద్ద తోపా
కిరణ్ : అది కాదు మేడమ్ మా డాడీ నోట్స్ అవి చెక్ చేస్తారు compulsory గా వెళ్లాలి
రమ్య : హే మీ బుక్స్ ఇవ్వండి నువ్వు CSE నే కదా నీతో పాటు మా నోట్స్ లు కూడా రాసి తీసుకొని రా అని చెప్పి కిరణ్ కర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చి రండే సినిమా కీ వెళ్లదాం అని వెళ్లిపోయింది
అప్పుడు పక్కనే ఉన్న రమ్య ఫ్రెండ్ ఒక అమ్మాయి కిరణ్ దగ్గరికి వచ్చి “అది అంతే కానీ చాలా మంచిది నోట్స్ లు రెండు నాకూ ఇవ్వు నేను హెల్ప్ చేస్తా” అని చెప్పింది “అసలు ఎలా చేస్తున్నారు తనతో ఫ్రెండ్షిప్ అసలు తను అమ్మాయేనా ఆ గొంతు ఒకటి తేడా మొత్తం అబ్బాయి ఈ పిల్ల” అన్నాడు కిరణ్ చిరాకుగా “దాని వల్ల ఈ కాలేజీ లో అమ్మాయిలు ప్రశాంతంగా ఉన్నారు లేక పోతే ఈ అబ్బాయులు రౌడీ బాచ్ కాలేజీ లో అందరినీ ఏడిపించడం లాంటివి ఎక్కువ అందుకే అది మాకు ఒక సెక్యూరిటీ లా ఉంది అది ఉంటే మాకు సేఫ్టీ మేము ఉంటే దానికి ఎనర్జీ “అని చెప్పి వెళ్లి పోయింది.
ఫ్రెండ్స్ కచ్చితంగా మన అందరికి 1st లవ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు మీ 1st లవ్ నీ చూసినప్పుడు మీరు ఏలా ఫీల్ అయ్యారు అలాగే మీ మొదటి పరిచయం ఎలా అయ్యింది కామెంట్ లతో కలిపి తెలపండి నా 1st లవ్ గురించి సాయంత్రం చెప్తా
కిరణ్ అయోమయంగా చూస్తూ అలాగే క్లాస్ కీ వెళ్లి తన నోట్స్ తో పాటు రమ్య బుక్స్ లో కూడా ఆ రోజు జరిగిన క్లాస్ మొత్తం ఎక్కించి సాయంత్రం కాంటిన్ కీ వెళ్లి అక్కడ కూర్చుని సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు అప్పుడే వచ్చింది రమ్య,
రమ్య : ఎమ్ బాబు చూడడానికి ఏమో స్కూల్ పిల్లాడి లా ఉన్నావు కానీ అలవాట్లు ఉన్నాయి అన్నమాట
కిరణ్ : అయ్యో లేదు మేడమ్ నేను టెన్షన్ లో ఉన్నపుడు అలా ఒకటి
రమ్య : సరే ఒకటీ ఇవ్వు
కిరణ్ : మేడమ్
రమ్య : ఒకటి ఇవ్వు
కిరణ్ : అమ్మాయిలు సిగరెట్ తాగడం తప్పు
రమ్య : నీ పోయి యార్ ఎన్న అచ్చన్ ఆ కూడాలు డా
కిరణ్ కీ ఏమీ అర్థం కాలేదు రమ్య ఏమీ అనిందో అప్పుడు అనిత “నువ్వు ఏమన్నా మా నాన్న వా నాకూ చెప్పడానికి నోరు మూసుకొని ఇవ్వు అంటుంది” అని చెప్పింది దాంతో కిరణ్ సిగరెట్ ఇచ్చి దాని వెలిగించబోతుంటే రమ్య “హే సిగరెట్ మాత్రమే ఇవ్వు వెలిగించమని చెప్పలేదు గా ఇచ్చావు ఇంక ఇంటికి పో” అని చెప్పి కిరణ్ నీ అక్కడి నుంచి పంపింది, కానీ తనకు మాత్రం వాడి ఫేస్ లో ఇనోసెంస్ నచ్చింది వీడే తనకు కరెక్ట్ ఆనుకుంది, ఆ తర్వాత ఇంటికి వెళితే అక్కడ లిఫ్ట్ లో కిరణ్ కనిపించడం తో
రమ్య : హే ఏంటి ఫాలో అవుతున్నావా
కిరణ్ : అయ్యో మేడమ్ అలాంటిది ఏమీ లేదు మా ఇళ్లు ఇక్కడే
రమ్య : రేయి నాటకాలు ఆడోదు నేను ఇదే apartment లో 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్న నిన్ను ఎప్పుడు చూడలేదు
కిరణ్ : మేము నిన్ననే ఇక్కడ చేరాము మేడమ్
దాంతో రమ్య గట్టిగా నవ్వుతూ “అమాయక చక్రవర్తి అనే సామ్రాజ్యానికి నువ్వు కింగ్ అయిపోవచ్చు ఆరే ఇంత అమాయకుడివి ఏంటి” అని చెప్పి వెళ్లి పోయింది ఆ తర్వాత రమ్య తన రూమ్ బాల్కనీ నుంచి చూస్తే కిరణ్ తన పక్క ఫ్లాట్ లో కూర్చుని ఓ తెగ చదవడం మొదలు పెట్టాడు వాడిని చూసి “వీడినీ చాలా మార్చాలి” అని అనుకుంది, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లే సరికి అక్కడ సీనియర్ లు కిరణ్ తో గుంజిలు తీయుస్తు రాగింగ్ చేస్తున్నారు రమ్య వెళ్లి పక్కన నిలబడగానే వాళ్లు కిరణ్ నీ వదిలేసి పక్కకు వెళ్లిపోయారు దాంతో కిరణ్ నీ తీసుకొని కాంటిన్ కీ వెళ్లి
రమ్య : మరి ఇలా ఉంటే కష్టం
కిరణ్ : వాళ్లు సీనియర్స్
రమ్య : హలో నేను జూనియర్ నే నెల రోజుల్లో కాలేజీ మొత్తం నా కంట్రోల్ లో ఉంది
కిరణ్ : నీకేం ఏమైనా చెప్తావు మీకు ఆస్తులు ఉన్నాయి అంట కదా మా ఫ్యామిలీ కీ నేనే స్కోప్ నేను బాగా చదివితేనే నాకూ జాబ్ వస్తుంది మా ఫ్యామిలీ హ్యాపీగా
ఉంటుంది
రమ్య : I love you
కిరణ్ : ఏంటి
రమ్య : ఏంటి రా ఇందాక నుంచి చూస్తున్న ఓహ్ లెక్చర్లు పీకుతున్నావు
కిరణ్ : నేను నా ప్రాబ్లమ్ చెప్తున్నా
రమ్య : ఏ నీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదిగో అనిత దానికి ఫాదర్ లేరు వాళ్ల అమ్మ నే కష్టపడి ఫీజు కడుతుంది అయినా కూడా దానికి ఏమైనా దిగులు ఉందా లేదు ఎందుకంటే దానికి చిన్నప్పటి society నీ ఎదురుకున్నే సత్తా తనకు ఉంది, ఇంక దీప్తి నిన్న నీతో క్లాస్ కీ వచ్చింది కదా దానికి చాలా ఆస్తి ఉంది వాళ్ల పేరెంట్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కూడా తనకు చదవవలసిన అవసరం లేదు కానీ తన ఒంటరితనం పొగొట్టుకోవడానికి బుక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది ఇప్పుడు చెప్పు వీల్ల తో పోలిస్తే నీది ఎమ్ ఉంది రా చల్ పో అని తిట్టింది.
కిరణ్ భయపడుతూ క్లాస్ కీ వెళ్లుతున్నాడు కానీ రమ్య గట్టిగా “హే propose చేయించుకుని ఎస్ ఆర్ నో అని ఎవడు చెప్తారు” అని అరిచింది దానికి బదులుగా కిరణ్ “నో నీ లాంటి అమ్మాయి నాకూ అక్కర్లేదు నాకూ కావాల్సింది ఒక మామూలు అమ్మాయి నీ లాంటి రౌడీ కాదు” అని చెప్పేసి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు సాయంత్రం కిరణ్ ఆ రోజు రమ్య కాలేజీ కీ రాలేదు అని ప్రశాంతంగా, సంతోషంగా ఇంటికి వెళ్లాడు రమ్య వాళ్ల ఇంటి నిండా జనాలు ఉన్నారు వాళ్ల చుట్టాలు అని తెలుస్తుంది, తరువాత ఇంటికి వెళ్లే సరికి ఒక అమ్మాయి తెల్ల కదర్ చీర కట్టుకుని తల నిండా పువ్వులు తో అటు వైపు తిరిగి ఉంది “ఆంటీ సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ కీ అందరూ రండి” అని చెప్పి ఇటు వైపుకు తిరిగింది అప్పుడు ఆ అమ్మాయి నుదుటి పైన గంధం బొట్టు అడ్డం గా పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని కళ్లకు కాటుక తో నిండి ఉంది ఎవరూ ఇంత అందమైన అమ్మాయి అని ఆగి చూస్తే తను రమ్య ఒక్క సారిగా కిరణ్ మనసుకు రెక్కలు వచ్చి ఎగిరినటు అయ్యింది.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .