Prema Gaatlu – 15 | ప్రేమ గాట్లు | Telugu Boothu Kathalu
Prema Gaatlu - 15 | ప్రేమ గాట్లు | Telugu Boothu Kathalu

Prema Gaatlu – 15 | ప్రేమ గాట్లు | Telugu Boothu Kathalu
ITACHI639

Feb 17, కాజల్ శివ ఆ రోజు కలిసి date లాగా వెళ్లి శివ కాజల్ కి jacket ఇచ్చి ఆ రాత్రి వెళ్లిపోయిన తర్వాతకాజల్ శివ ని తల్చుకుని నిద్రపోయింది.
మరుసటి రోజు Feb 18,
కాజల్ ప్రొద్దున కాస్త late గా లేచింది, అయినా యూరోప్ లో చాలా చలి, కాజల్ అన్ని పనులు చేసుకొని, అలాgroceries కోసం బయటకి వెళ్దాం అని డోర్ తీసింది, బయట డోర్ ముందు ఒక letter.
ఆ letter ని తీసి చూసింది,
” ప్రియ నా గుండె లయ.
రాత్రంతా నీ ఉహే రోజంతా నీ ధ్యాసే.
నీ నవ్వుల చిరుజల్లుల వాన, నీ మువ్వల జోడి కానా
నీ చెయ్యి పట్టుకుంటూ నీ నీడను కావలిస్తూ
ఉంటా ఈనాడు ఆనాడు ఎన్నడూ నీ వెంట.
ఒక్కసారి ఒప్పుకోవా నా ప్రేమ నీవే నా భామ.” – ఇట్లు నీ ప్రియుడు, శ్రీ.
కాజల్ మనసులో ” good nice lines ” అనుకుంది.
కాజల్ వెంటనే పెన్ తీసుకొచ్చి, ఆ లెటర్ వెనక వైపు “చెత్తనాయల నాకు పెళ్ళి set అయింది రా, ఇక నావెంట పడడం, ఇలా రాయడం ఆపెయ్యి ” అని రాసింది.
అప్పుడే పై నుంచి ఇంకో ఉత్తరం పడింది, అది కూడా చూసింది, దాన్లో ” నువ్వు చెత్తనాయాల అను, ఇంకేదైనా అను కానీ నేను మాత్రం నిన్నే ప్రేమిస్తూ ఉంటాను ” అని ఉంది.
కాజల్ ” ఏంటి ఇప్పుడేగా రాశాను ఇంతలో ” అని మనసులో అనుకుని,
ఇల్లు పైనే ఉన్నాడా అని పైకి చూసింది ఎవరూ లేరు. కానీ పై నుంచి అంత fast గా reply లా letter ఎలావచ్చింది అని ఆలోచించి, అయిన వాడు ఎలా పోతే నాకేంటి అనుకుని ఇక మళ్లీ తన పని తానుచేసుకుంటూ ఉంది.
కాజల్ ready అయ్యి breakfast చేస్తుంది, టీవీ లో వార్తలు చూస్తుంది, అప్పుడు వార్తల్లో,
” నగరంలో ఘోర సంఘటన, ప్రముఖ వ్యాపారవేత్త aaron కొడుకు mathews అర్థరాత్రి కిరాతకంగాచంపబడ్డాడు. ఈ సంఘటన గూర్చి పరిశీలన కోసం వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లను సంప్రదిస్తే, అక్కడ Mathews తలమాత్రమే ఉందని, murderer మిగతా body ని ముక్కలు గా కోసి bathtub లో వేసాడు అని వెల్లడి అయింది. అయితే ఆశ్చర్యంగా అసలు వేసిన తలుపులు, కిటికీలు వేసినట్టే ఉన్నాయి. Murderer లోపలికి ఎలా వెళ్ళాడో, గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా ఎలా చేశాడో అని సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. ఇంకా అక్కడ ఎలాంటిఆనవాలు దొరకలేదు అని forensic అధికారులు చెప్తున్నారు. అయితే ఆ చోటు ని పరిశీలిస్తే, mathews ఒకdrug dealer అని, ఇటీవల సిటీలో సరఫరా అవుతున్న, drugs కి కీలక supplier ఇతనే అని వెల్లడైంది.” (English లో)
ఇది చూసిన కాజల్, ” early morning ఇలాంటి news ఏంటి ” అని టీవీ కట్టేసింది.
కాజల్ యూనివర్సిటీ కి బయలు దేరింది.
ఆ రోజు ఎందుకో రోడ్డు మీద ఎవరూ లేరు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చిన్న వీధిలోకి వెళ్ళాక, హఠాత్తుగా వెనక నుంచి వచ్చి పట్టుకుని, కౌగిట్లోకి తీసుకున్నాడు.
కాజల్ భయపడింది, ” ఎవరు వదులు నన్ను ” అని గింజుకుంది.
శ్రీ కాజల్ తల పక్కన మొహం పెట్టి కాజల్ చెవిలో,
శ్రీ: ఎంటే వదిలేది, ఎవడే వాడు, రాసుకుపుసుకు తిరుగుతున్నావు?
కాజల్: ముందు నువ్వు ఎవరో చెప్పు… నన్ను వదులు….
శ్రీ: నేను కాజల్, ఈ ప్రియుడిని.
అది వినగానే కాజల్ కి మండింది,
కాజల్: waste fellow నువ్వేనా వదులు రా నన్ను ఈరోజు ఐపోయావు నా చేతిలో… (అనివిడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది)
కానీ శ్రీ కాజల్ ని గట్టిగా పట్టుకుని,
శ్రీ: ఎవడు వాడు ముందు చెప్పు.
కాజల్: నా మొగుడు రా వాడు అయితే ఏంటి?
శ్రీ కాజల్ నడుము పట్టుకుని, మెత్తగా నొక్కి, కాజల్ కురుల వాసన చూస్తూ,
శ్రీ: వన్ని మర్చిపో, నువ్వు నీ అందం నా సొంతం.
కాజల్ కి అలా పట్టుకుంటే ఇబ్బంది గా ఉంది.
కాజల్: నో…. నేను తనని love చేస్తున్న.
శ్రీ: లేదు నువ్వు నాకే సొంతం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు చెప్తున్న.
కాజల్: పిరికొడా ముందుకు వచ్చి మాట్లాడు రా నాతో.
అప్పుడే ఎవరో అటు వైపు వస్తున్నట్టు చప్పుడు అయింది, అంతే శ్రీ కాజల్ ని వదిలేసి వెళ్లిపోయాడు.
కాజల్ వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు.
కాజల్ ఇక మళ్ళీ college కి వెళ్ళింది, జరిగిన విషయం దీపా కి చెప్పింది.
అప్పుడు,
దీపా: ఆగవే నాకో doubt వాడు నీకు వాడి మొహం చుపించట్లేదు అవునా.
కాజల్: హా
దీపా: కానీ పేరు మాత్రం చెప్తున్నాడు.
కాజల్: అవును.
దీపా: అంటే వాడెవడో మనకు తెలిసిన వాళ్ళలో ఒకడు. నా అనుమానం వాడి పేరు శ్రీ కాదు. కానీ వాడికి నీగూర్చి మొత్తం తెలుసు. నిన్నే follow అవ్రున్నాడు. నిన్న శివ గారు వచ్చిన విషయం, మీరు date వెళ్ళింది అన్నితెలుసు.
కాజల్: అవును నిజమే.
దీపా: నాకెందుకో నీ శివ నే ఇదంతా చేస్తున్నాడు, అనిపిస్తుంది.
కాజల్ నమ్మలేదు,
కాజల్: ఏం మాట్లాడుతున్నావ్ ?
దీపా: అవునే నిన్న నీతో శివ ఉన్నాడు. ప్రొద్దున్నే శ్రీ , తెలివిగా ఆలోచించు, అసలు రాత్రి మంచులో మిమ్మల్ని follow ఎలా అవ్తాడు వాడు, ఆ మంచులో ఎదురుగా ఉన్న వాళ్ళే కనిపించరు, వాడు మిమ్మల్ని దూరం నుంచిఎలా చుస్తాడే.
కాజల్: అయితే ఇప్పుడు ఎంటి శివ కావాలనే శ్రీ లా నాకు letters రాస్తున్నాడు అంటావా.
దీపా: yes
కాజల్: ఎంటే నువ్వు, ఇవ్వాళ letter వచ్చింది ok, కానీ మరీ ఇన్ని రోజులు ఇండియా లో ఉన్నొడు ఇక్కడ letters ఎలా చేస్తాడు. అది కాదు అసలు నేను శివ కి నేను ఎక్కడ ఉంటాను, అసలు నేను ఏ యూనివర్సిటీ అని కూడా చెప్పలేదు నిన్నటి వరకు.
దీపా: లేదు అలా కాదు, నాకు నిజంగా ఆ శివ నే శ్రీ అని అనిపిస్తోంది.
కాజల్: లేదే శివ నాతో చెప్పాడు, night flight కే వెళ్తున్న అని. ఆగు శివ కి ఇపుడే call చేస్తాను.
అని phone తీసి call చేసింది.
శివ: hello కాజల్ గారు.
కాజల్: గారు…? (అని మౌనంగా ఉంది)
శివ: సరే సరే కాజల్ ok….. కాజల్ చెప్పు.
కాజల్: ఎక్కడున్నావ్?
శివ: హా ఇంట్లో ఉన్న వచ్చి 3 hrs అయింది ఇప్పుడే లేచా నువ్ call చేస్తే.
కాజల్: శివ ఒకసారి video call చేయొచ్చా.
శివ: ok.
Video call చేసింది, శివ నిజంగానే తన ఇంట్లో ఉన్నాడు. దీపా కూడా అది చూసింది.
కాజల్: సరే bye.
శివ: కానీ ఎందుకు call?
కాజల్: నిన్ను చూడాలి అనిపించింది.
శివ: అబ్బో మళ్ళీ రావాలా మరి, రమ్మంటే వస్తాను.
కాజల్: bye శివ. (అని call cut చేసింది)
కాజల్: చూసావా తను తన ఇంట్లో ఉన్నాడు.
దీపా: మరి ఎవడే ఈ శ్రీ.
Feb 22,
ప్రసాద్: ఛాన్ news విన్నవా?
చాణక్య: ఏంటి ఆ mathews గాడు చనిపోయాడు అదేనా.
ప్రసాద్: అవును అదే. వాడు మంచి potential రా మన business కి, ఎవడో కావాలనే చంపేశాడు.
చాణక్య: పోనిరా కానీ దీని వల్ల ఆ aaron weak అవ్వకుడదు. వెంటనే aaron తో deal చేయాలి.
ప్రసాద్: ఎంటీ ఆ కొత్త drug గురించేనా?
చాణక్య: yes. ఇది మార్కెట్లోకి వెళ్తే, students అందరూ ఎగబడి కొంటారు.
శివ 9వ తరగతి చదివే మొదట్లో,
శివ సైకిల్ మీద బడికి వెళ్తున్నాడు.
రమేష్: వారి శివ ఆగురా.
శివ: ఎందన్నా?
రమేష్: నీ cycle నాకిచ్చి బడికి నడుచుకుంటూ పో…
శివ: గట్లెట్ల, నెన్ సైకిళ్ మీదనే పోతా.
రమేష్: ఎమ్రో ఏషాలా… ఎదో పోరెంబడి పస్తున్నవటా, సదువు లేదు, పోరెందుకు రా నికు. ఇంట్లో చెప్పాలా ఈ విషయం.
శివ: వద్దన్న… Please
రమేష్: పో సైకిల్ ఇచ్చి … సాయంత్రం నేనే బడి కాడికి తెచ్చిస్త.
శివ: సరే అన్న (అని ఇక సైకిల్ ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళాడు)
సాయంత్రం బడి నుంచి ఇంటికి వస్తూంటే,
రమేష్ శివ సైకిల్ తెచ్చి ఇచ్చాడు.
Cycle pumpchar అయింది.
శివ: అన్నా tyre ల గాలి పోగొట్నావ్…? (అని cycle ని చూసి అడిగాడు)
రమేష్: అరె తొవ్వ మంచిగ లెద్రా, గాలి దిగింది కొట్టిచకోపో..
శివ: అన్న గాలి దిగుడు కాదు పాంచార్ అయ్యింది..
రమేష్: ఆ అయితే …? (అడిగాడు)
శివ: నువ్వే పాంచార్ చేస్నవ్ నువ్వే repair చేపియ్యు. (అని బదులిచ్చాడు)
రమేష్: నక్రాల పో, నీ cycle కి నువ్వే చేపిచకోవలే, నేను ఎందుకు చేపిస్తర, డొక్కు cycle అది నిన్ను అసలు cycle అడుగుడే తప్పైంది పో.
శివ: అగో నువ్వే చేశ్నవ్ కదా మరి.
రమేష్: పో రా గా పోరి గూర్చి మీ అయ్యకి చెప్తా ఇంకో సారి నేనే పాంచార్ చేస్నా అంటే.
ఇక శివ ఏమి అనలేక.
శివ దగ్గర పైసల్ లేవు, ఇంట్లో నాన్న ని అడిగితే తిడతాడు అని అనుకున్నాడు.
ఇక సైకిల్ ని తోసుకుంటూ ఇంటికి వెళ్ళాడు.
వెంకన్న: ఏమైంది రా cycle కి నూకుంట వస్తున్నావు?
శివ: పాంచార్ అయ్యింది.
వెంకన్న: కొత్త tyre ఎపిచ్చి వారం కూడా ఐతలేదు కదరా…బడికి పాయినవ బయట తిరిగి వస్తున్నవ? (కోపంగా)
శివ: లేదు నాన్న, స్కూల్ కే పోయి వస్తున్న.
వెంకన్న: మరి cycle ఎందుకు అయింది.
శివ: ఏమో నాన్న స్కూల్ నుంచి బయటకి వచ్చేసరికి…..
లక్ష్మి: అయ్యో వాడు ఇప్పుడే ఇంటికి వచ్చాడు, ఆ సైకిల్ సంగతి రేపు చుస్కొచ్చు గానీ, శివ దార కాళ్ళు చేతులుకడుక్కొ పాలు తాగుతూవ్ గానీ..
ఇక శివ లోపలికి వెళ్ళాడు.
ఒక గంట తర్వాత సాయి ఇంటికి వచ్చాడు.
సాయి: uncle శివ ఏం చేస్తుండు?
వెంకన్న: అరె సాయి నువ్వు మంచిగానే సడువుతవ్ కదరా, జెర్ర మావాడికి కూడా చదుపియ్యుర బాబు.
సాయి: uncle వాడు నేను ఎంత చెప్పినా వినడు, ఎప్పుడు పక్కొంతోని మాట్లాడుకుంటూ ఉంటాడు class లా, ఇవ్వాళ మాలతి టీచర్ home work చెయ్యలేదని కొట్టింది.
ఇది శివ లోపలి నుంచి విని, ” రేయ్ పిచ్చి సన్నాసి ఇరికించవు కదరా ” అనుకున్నాడు.
సాయి: శివ శివ బయటకి రారా చౌరస్తా దాకా పోయి వద్దాం. (శివ ని పిలిచాడు)
శివ బయటకు వచ్చి ఇద్దరు వెళ్తుంటే , వెంకన్న శివ ని కోపంగా చూస్తున్నాడు.
సాయి: అరేయ్ రమేష్ అన్న నీ సైకిల్ పాంచార్ చేసిండు అని మీ అయ్యకి ఎందుకు చెప్పలేదు రా?
శివ: చెపితే పార్వతి గూర్చి చెప్తా అని బెదిరిస్తుండు రా.
సాయి: అయితే ఎంట్రా అలా అని అడిగినప్పుడల్లా నీ cycle ఇస్తావా?
శివ: పోన్లే రా వాళ్ళతో ఎందుకు కానీ videos ఉన్నాయా రా?
సాయి: రేయ్ అవి మా బావ గాడు ఎదో మొన్న రెండు ఇచ్చాడు ఇప్పుడు లేవు.
శివ: రేయ్ please మొన్న చూపించినవ్ నాకు మళ్ళీ చూడబుద్ది ఐతుంది. Please please రా.
సాయి: కానీ వాడు ఇప్పుడు అడుగుతే నన్నే తిడతాడు రా.
శివ: ఏం కాదు నన్ను తీస్కోపో నేను అడుగుతా.
ఇద్దరు సాయి వాళ్ళ బావ దగ్గరకి వెళ్లారు.
శివ: వినయ్ బావ please ఒకసారి నీ system వాడుకొచ్చ?
వినయ్: ఏహే పొండ్రా ఒక్కసారికి ఎదో చూపించాను. ఊకే అడుగుతారా, వద్దు.
శివ: please నాకోసం ఒక్కసారి.
వినయ్: పో బే నాకు పనుంది.
శివ కి ఒకసారి చూసినప్పటి నుంచి మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.
ఆ తర్వాత కొన్ని రోజులకు,
శివ రమేష్ దగ్గరకి వెళ్ళాడు, అప్పుడు రమేష్ తన ఫోన్ లో videos చూస్తున్నాడు.
శివ అది చూసి, వెళ్లి రమేష్ పక్కన కూర్చున్నాడు.
రమేష్: దెంగెయి రా ఇక్కడనుంచి.
శివ: please అన్న నాకు కూడా ఇవ్వవా?
రమేష్: ఇవి చిన్నపిల్లలు చుడద్దుర పో నువ్వు.
శివ: నువ్వు కూడా నాకంటే 2 years పెద్ద అంతేగా మరి నువ్వెందుకు చూస్తున్నావ్?
రమేష్: అరె పోరా ఎవరైనా వస్తే ఇద్దర్నీ తిడతారు.
శివ: అన్న ఇవి ఎలా వస్తాయి చెప్పవా please?
రమేష్: మీ phone లో ఈ website search చెయ్యి రా వస్తాయి.
శివ: కానీ మా దగ్గర ఇలాంటి ఫోన్ లేదు అన్న.
రమేష్: అరేయ్ మన సంతు అన్న వాళ్ళ internet cafe ల పోయ్ చుస్కోపొర, పో. (అని చిరాక్ గా వెళ్లగొట్టాడు)
ఇక అప్పటి నుంచి శివ సాయి ఇద్దరు ఇంట్లో వాళ్ళు pocket money ఇచ్చిన ప్రతి సారి, సంతు cafe కి పోయి, videos చూస్తున్నారు.
సాయి ఎక్వా పట్టించుకోడు కానీ శివ వాటికి బాగా addict అయ్యాడు.
10వ తరగతి మొదలు,
ఒక రోజు స్కూల్ time అయిపోయాక మాలతి టీచర్ ఇంటికి వెళ్లాడు.
శివ: టీచర్ good evening…
మాలతి: శివ నువ్వా ఏంటి ఇక్కడికి వచ్చావు?
శివ: టీచర్ నాకు maths tuition చెప్పరా please.
మాలతి: చెప్తాను కానీ class లో వున్నట్టు కాదు శ్రద్ధగా వినాలి, అసలే నీకు ఏం రాదు, మళ్ళీ అన్ని చెప్పాలి.
శివ: సరే టీచర్ నేను బాగా చదుతాను. ఈసారి నేనే class first వస్తాను.
మాలతి శివ అలా అనడం విని నవ్వింది.
మాలతి: ఏంట్రా? ఇంత మారిపోయావు?
శివ: అవును టీచర్, నిజంగా నేను ఇక నుంచి చదువుకుంటాను.
మాలతి: సరే కానీ ఇంట్లో చెప్పు రోజు సాయంత్రం 6-7 గంటలకు tution అని.
శివ: ok teacher. వెల్లోస్తాను.
అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళాక,
అక్కడ వెంకన్న శివ చదువు గురించే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పుడే,
శివ: నాన్న నేను tuition కి పోత, maths రాదు నాకు.
వెంకన్న: సరే పో, కానీ tuition ఎగ్గొట్టి ఎటైన పోతే కాళ్ళు విరగ్గొడ్త. (అని హెచ్చరించాడు)
శివ: లేదు నేను చదువుకుంట, 10th pass కాకపోతే ఇజ్జత్త్ పోతది. (మనసులో, ఇక పార్వతి కనీసం దేకదుకూడా)
వెంకన్న: సరే పో తిని మంచిగ నిద్ర పో.
ఇక అలా ఒక నెల గడిచింది.
Headmaster మళ్ళీ వెంకన్న ని స్కూల్ కి పిలిచాడు.
వెంకన్న principal room లోకి వెళ్ళాక,
Head: ఎంటీ వెంకన్న ఇది, శివ చదువుతాడు అన్నావు, చుస్కుంటా అన్నావు. మరి ఇలా చేస్తే ఎలా? (అనివిరుచుకుపడ్డాడు)
వెంకన్న కి ఏం అర్దం కాక, సమస్య ఏంటి అని విచరణగా అడిగాడు.
Head: శివ 25 రోజుల నుంచి class కి రావట్లేదు అని అందరూ teachers అంటున్నారు. Attendance చూస్తే present ఉంది కానీ teachers మాత్రం class లో ఉండడు అంటున్నారు. ఇలా మాతో ఆటలు ఆడుకుంటే ఎలా? అరె బాగుపడతాడు అనుకుంటే ఇంకా indiscipline అయిపోతున్నాడు.
వెంకన్న ఇది విని గాబరా పడుతూ, శివ మీద కోపం కూడా పెరుగుతూ ఉంది.
వెంకన్న: క్షమించండి, ఈ విషయం నాకు కూడా తెలీదు, రోజు ఇంట్లో స్కూల్ కి వెళ్తున్నా అని చెప్పే వస్తున్నాడు. (అని చెప్పుకొచ్చాడు)
Head: చుడు అసలు ఇవ్వాళ కూడా రాలేదు వాడు స్కూల్ కి.
అప్పుడే మాలతి టీచర్ వచ్చింది,
Head కాస్త గట్టిగా మాట్లాడడం విని,
మాలతి: లేదు sir శివ రోజు వస్తున్నాడు, ఇవ్వాళ కూడా వచ్చాడు. (అని స్పష్టం చేసింది)
Head: అవునా మరి మిగతా టీచర్స్ ఎందుకు శివ రాలేదు అని complaint చేశారు.
మాలతి: ఆ విషయం నాకు తెలీదు sir.
Head: శివ class లో ఉన్నాడా ఇప్పుడు? (అని అడిగాడు)
మాలతి: ఉండే ఉంటాడు.
Head attender ని పిలిచి, శివ ని తీసుకురమ్మని చెప్పాడు.
కాసేపటికి attender వచ్చి, ” sir ఆ శివ గోడ దూకి ఎటో వెళ్తున్నాడు, నేను ఇప్పుడే చూసాను” అని చెప్పాడు.
Head: చూసారా ఇలా చేస్తే ఎలా, only first period ఉండి attendance ఇచ్చి బయటకి వెళ్ళిపోతున్నాడు. ఇలాఇంకోసారి చేస్తే TC ఇచ్చి పంపిచేస్తాం.
వెంకన్న: వద్దు నేను తీసుకొస్తా వాడిని. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్దం కావట్లేదు.
అని కంగారుగా వెళ్ళిపోయాడు.
వెంకన్న scooter మీద వెళ్తూ busstand దగ్గర శివని చూసి ఆగమనే లోపు శివ bus ఎక్కి వెళ్ళిపోయాడు.
శివ రాత్రి ఇంటికి వచ్చాడు, అప్పటికే వెంకన్న కోపంగా ఉన్నాడు,
వెంకన్న: bus లో ఎటు పోయావ్రా? (అని శివని లాగి అడిగాడు)
శివ: library కి నాన్న. (మెల్లిగా చెప్పాడు)
వెంకన్న: school మానేసి లైబ్రరీ ఎందుకు రా నీకు?
శివ: చదువుకోడానికి.
వెంకన్న: మరి స్కూల్?
శివ: స్కూల్ లో సరిగ్గా చెప్తలేరు నాన్న, నేను లైబ్రరీ పోయి చదువుకుంటాను.
వెంకన్న: పిచ్చారా నీకు అసలే సరిగ్గా చదవడం రాదు, ఇంకా లైబ్రరీ లో ఏం చదువుతావు రా?
శివ: లేదు నాన్న ఆ స్కూల్ లో ఎవరూ సరిగ్గా చెప్పట్లేదు, నేను లైబ్రరీ లో central education books చదివాను, ఇక్కడ 8th class లో ఉన్న syllabus అక్కడ 6th class లోనే ఉంది.
వెంకన్న: అయితే ఎంట్రా రేపటి నుంచి స్కూల్ కి పోలేదో కాళ్ళు విరగ్గొడ్త.
శివ: సరే పోతా.
కొన్ని రోజులకు unit test లో శివ class లో 3rd rank వచ్చాడు.
అందరూ shock, maths లో 23/25 వచ్చాయి.
సాయి: ఎలా రా?
శివ: నేను మాలతి teacher దగ్గర tuition తీసుకున్నారా.
సాయి: మరి నాకు చెప్పలేదు?
శివ: అంటే చెప్తే నువ్వు వద్దంటావేమో అని.
సాయి: నేనెందుకు వద్దంటాను రా.
శివ: అంటే అది, నేను టీచర్ దగ్గరకి tuition కి ఎందుకు పోయానంటే…. (మౌనం)
సాయి: దాన్ని రోజు చూద్దాం అని… (నవ్వుతున్నాడు)
శివ: అవునురా నీకెలా తెల్సు
సాయి: నీ గూర్చి నాకు తెలీదా. ముట్టుకున్నవా రా టీచర్ ని. (కుతూహలంగా అడిగాడు)
శివ: లెద్రా, సరిగ్గా చూడడమే ఎక్కువ.
సాయి: రేయ్ నేను కూడా వస్తారా, టీచర్ super ఉంటది, class లోనే కాదు ఇంటి దగ్గర కూడా చూడొచ్చు. నువ్వు అందుకే కదా పోయేది.
శివ: నీకెందుకు రా tuition నువ్వు బాగానే చదువుతావుగా?
సాయి: అరేయ్ ఒక్కసారి నీతో వస్తారా.
శివ: ఏమోరా టీచర్ ఏమంటుందో మరి.
సాయి: సరే పోని కానీ ఎలా ఉంటదిరా అది ఇంట్లో?
శివ: రేయ్ దాని మీద అంత కామం ఏంట్రా?
సాయి: ఆ నువ్వే మాట్లాడాలి ఇగ.
శివ: ఏం చుపించదురా బాబు, పంజాబీ dress వేస్తాది చున్ని ఎస్తది, waste. స్కూల్ ఏ better చీర కట్టుకువస్తది.
సాయి: అవునా. నువ్వేం చూడలేదా?
శివ: అరేయ్ నేను చదువుకోడానికి పోతున్నారా బాబు.
సాయి: సర్లే అందుకే ఈసారి 3rd వచ్చావు, next first. వస్తావు, ఏమైనా అంటే పార్వతి అంటావు. అదేమో ఎక్కడుందో కూడా తెలీదు. నువ్ స్కూల్ కి రాకుండా లైబ్రరీ పోతున్న అన్నవ్, ఇంకా ఎటైన పోతున్నావా నాకు doubt వస్తుంది?
శివ: అంటే ఏంట్రా నేను ఇంకా ఎటు పోతా?
సాయి: మొన్న భాను గడ్ని కొట్టవటా?
శివ: అది నీకేవరు చెప్పారు?
సాయి: వాడే చెప్పిండు.
శివ: వాడు పార్వతి గూర్చి ఒకటి అన్నాడురా అందుకే…
సాయి: ఏమన్నాడు రా?
శివ: వద్దులే రా… పోనియ్.
———————————————————————
పార్వతి ఇంటర్ 2nd year లో,
శివ (ఈ శివ వేరు), సోమేష్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
పార్వతి అటు వైపు వస్తుంది చూసి, శివ కంగారు పడుతున్నాడు.
సోమేష్: రేయ్ చెప్పురా తనకి నీ love విషయం. (అని ప్రేరేపిస్తున్నడు)
శివ: భయమేస్తుంది రా.
సోమేష్: అరేయ్ మరి తనకి ఎలా తెలుస్తుంది రా నువ్ love చేస్తున్నావ్ అని పో చెప్పు.
శివ: వద్దురా కొడుతుంది ఏమో రా? (భయంగా పార్వతి వైపు చూస్తున్నాడు)
పార్వతి శివ ని చూసి ” వీడెంటి నన్నే చూస్తున్నాడు ” అని శివ నే చూస్తుంది కానీ పట్టించుకోకుండా వెళ్తుంది.
శివ: పార్….. పార్వతి…. (అని పిలిచాడు)
పార్వతి పిలిచాడు గా అని దగ్గరకి వచ్చింది కానీ వయసులో ఉన్న ఆడపిల్ల, మగవాళ్ళతో మాట్లాడం కదా ఇబ్బందిపడుతుంది.
శివ: నికు ఒకటి చెప్పాలి…
పార్వతి తల కిందకు చూస్తూ, కాస్త వినయంతో, ఏంటి అన్నట్టు చూస్తుంది.
శివ: i… I love you పార్వతి… (అని మనసులో మాట చెప్పాడు)
పార్వతి మనసులో ” ఇదేం సమస్యా నాకు, వాడే అనుకుంటే ఇప్పుడు వీడూ కూడా ” అనుకుంది.
చిరాకు పడింది.
పార్వతి: హెయ్ అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలీదు, మళ్ళీ నాకు ఇలాంటివి చెప్పి విసిగించకు. Please.
శివ: కానీ…. (అని ఎదో చెప్పేలోపు పార్వతి వెళ్ళిపోయింది)
కానీ ఒకసారి ఆగి మళ్ళీ దగ్గరకి వచ్చింది,
పార్వతి: ఎందుకు నన్ను love చేస్తున్నావ్ ? (అని ఈసారి కాస్త ధైర్యంగా అడిగింది)
శివ: అదే నువ్ చాలా బాగుంటావు, ఇంకా మనం పెళ్లి చేసుకుంటే శివ పార్వతుల లా ఉంటం కదా.
పార్వతికి మండింది,
పార్వతి: హెయ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, చదువుకో, సరేనా. (అని తిట్టి వెళ్ళిపోయింది)
పార్వతి ఇంటికి వెళ్ళాక,
రాత్రి పడుకునే ముందు, ఇలా ఆలోచిస్తుంది, ” అసలు ఈ శివ గోల ఏంటి దేవుడా నా జీవితంలో, అప్పుడు వాడుఇప్పుడు వీడు, అసలు మా parents నాకు పార్వతి అని పెరెందుకు పెట్టారో ఏమో. శివ శివ అని ముగ్గురు వెంటపడ్తునారు. ఆ ఎడ్డి శివ గాడేమో, చదువుకుంటూ అది చేస్తా ఏమో అన్నాడు. అసలు వాడు నిజంగానే చదువుతాడా, 10th లో top వచ్చింది వాడేనా ” అని అనుకుంది.
ఇక నిద్రలోకి జారుకుంది.
—————————————————————————-
Coronavirus first 2 cases India లో నమోదు అయిన మరుసటి రోజు,
ప్రసాద్: చాన్ coronavirus outbreak అట china లో, ఇండియా లో 2 cases.
చాణక్య: అవును విన్నా, మనం ఇండియా వెళ్తున్నాం.
ప్రసాద్: కానీ ఎందుకు?
చాణక్య: పెద్ద plan వేసా రా full profit మనకి.
ప్రసాద్: ఏంట్రా?
చాణక్య: అక్కడ మన కిషోర్ గాడి drug manufacturing unit ఉంది కదా. దాన్లో వాడు paracetamols చేస్తాడు.
ప్రసాద్: అవును అయితే.
చాణక్య: అయితే ఎంట్రా, చుడు. నేను అప్పట్లో చేసిన drug ఉంది కదా, దాన్ని taste smell color ఎదితెలీకుండా చేసాను.
ప్రసాద్: అవునా అయితే, ఇంకా ఏంటి చెప్పురా?
చాణక్య: రేయ్ ఆ paracetamol tablets లాగే same చేద్దాం దీన్ని కూడా, మన kishore గాడి unit లో. మనం supply agents ఉన్నారు కదా, వాళ్ళు medical shops లో delivery చేస్తారు. మన customers ని ఆ medical shops కి పొమ్మని చెప్పాలి. వాళ్ళు అడిగితే paracetamol packing లో ఉన్న మన drug ఇవ్వొచ్చు. Open గా medicine అని చెప్పి drugs అమ్మొచ్చు.
ఇదంతా విన్న ప్రసాద్ కి (మీ లాగే) నా doubt వచ్చింది,
ప్రసాద్: మరి certification లో దొరికిపోతే?
చాణక్య: లెద్రా దానికి కూడా ఒక ఐడియా ఉంది. ప్యాకేజీ లో first రెండు లాస్ట్ రెండు tablets original paracetamols ఉంటాయి మధ్యలో మనవి ఉంటాయి. విప్పేటోడు corner విప్పుతాడు మధ్యలో కాదు, కదా.
ప్రసాద్: ఇంకో డౌట్ రా?
చాణక్య: ఏంటి?
ప్రసాద్: paracentamol లో ఏం ప్రాఫిట్ రా, అలా ఎన్ని అని అమ్ముతావు?
చాణక్య: రెయ్ మన వాళ్ళు, coronavirus symptoms ఎంటి?
ప్రసాద్: ఫీవర్, cold, ఇంకా ఉన్నాయి.
చాణక్య: నికు తెల్సా మన వాళ్ళు, జ్వరం వస్తే ముందు paracetamol ఎస్కుంటారు అయినా తగ్గక పోతే అప్పుడుడాక్టర్ దగ్గరకి పోతారు. అసలు paracetamol అంత business ఏ huge రా.
ప్రసాద్: ok?
చాణక్య: ఇప్పుడు మన customers జ్వరం అని చెప్పి మెడికల్ shop కి వెళ్లి ఆ paracetamol తీసుకుంటారు. అవి డ్రగ్స్ అని ఆ shop వాడికి customer కి తప్ప ఎవ్వరికీ తెలీదు. వాటికి సెపరేట్ ప్యాకేజింగ్ చేద్దాం. Delivery కూడా.
ప్రసాద్: సూపర్ రా పదా start చేద్దాం.
—————————————————————————-
ఇండియా లో Lockdown కి ఒక్కరోజు ముందు, రాత్రి 9 గంటలకు,
ప్రసాద్: చాన్, నువ్వు చెప్పినట్టే 30 million units supply చేసాము, కానీ, success అవ్తుంది అంటావా?
చాణక్య: చూద్దాం రా, only 60 million units మాత్రమే చెయ్యి. 30 + 30 two times.
ప్రసాద్: ఎందుకు రా?
చాణక్య: first 30M పోతాయి, అవి అయిపోతే మళ్ళీ 30 ఒకవేళ మనం అనుకున్నట్టు కాకపోతే లేదా ఎవరికైనాdoubt వచ్చి ఏదైనా సమస్య వస్తే కష్టం కదా.
ప్రసాద్: అవును ok.
చాణక్య: సరే నువ్ చూస్కో రా, నాకు వేరే పని ఉంది. వెళ్తాను, ఈ lockdown ఎన్ని రోజులు ఉంటుందో మరి.
ప్రసాద్: కాజల్ కి letters రయకు రా ఇక, తను నీ వళ్ళ disturbe అవ్వడం ఎందుకు పెళ్లి set అయింది కదా, వదిలేయ్. తన research కి help చెయ్ రా.
చాణక్య: చేస్తా రా, she’s a gem రా. కానీ risk తీసుకోదు. అంత తెలివి ఉన్న అమాయకంగా ఉంటుంది.
ప్రసాద్: అందుకే ఇష్టం కదరా నికు తను.
చాణక్య: హా అవును….. సరే నేను వెళ్తాను. జాగ్రత్త, 60 millions అంతే, దాని తర్వాత అంతా shutdown.
ప్రసాద్: అంటే ?
చాణక్య: అంతే రా వద్దు ఇక. Profit లో 60 నాకు 40 నికు.
ప్రసాద్: నీ ఇష్టం రా.
——————————————————————————————-
ప్రస్తుతం,
కాజల్ కాసేపటికి లేచి కూర్చొని,
కాజల్: cake అంతా waste చేసావు waste fellow. అరె decency లేదు నీకు.
శివ కూడా కుర్చీని, కాజల్ భుజాలు ముద్దు పెట్టి,
శివ: ఏమైందే cake తినాలని ఉందా నీకు, చెప్పు.
కాజల్: అది కాదు, పోన్లే కానీ నాకు ఆకలేస్తుంది.
శివ కి కూడా కడుపులో పేగులు అరుస్తున్నాయి.
శివ: సరే నేనే noodles ఉన్నాయిగా చేస్కొస్తా నువు పడుకో కాసేపు.
అని కాజల్ ని దిండు మీద పడుకోపెట్టి, నుదుట ముద్దు పెట్టు వెళ్ళాడు.
శివ వంట చేస్తూ ఉన్నాడు.
ఇంతలో శివ కి call,
దీపా: ఏంటీ sir బాగున్నారా?
శివ: oh దీపా… హా బాగున్నా, ఎంటీ సంగతి?
దీపా: కాజల్ తో మాట్లాడాలి, తన phone switch off వస్తుంది?
శివ: అవునా charging లేదనుకుంటా, ఏదైనా urgent ఆ? అంటే తను నిద్ర పోతుంది అందుకే….
దీపా: అలా ఎం లేదు కాని చాల రోజులు అయింది కదా అని call చేసాను.
శివ: అవును, మీరు పెళ్లికి ఎందుకు రాలేదు…?
దీపా: కుదర్లేదు sir.
శివ: సరే కాజల్ కి ఇస్తున్న మాట్లాడు.
అని కాజల్ దగ్గరకి వెళ్లి, కాజల్ లేపి దీపా అని చెప్పి phone ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళాడు.
దీపా: ఎంటే lunch time లో నిద్ర పోతున్నావు?
కాజల్: నిద్ర కాదే కాస్త rest అంతే.
ఇక దీపా కాజల్ గూర్చిన అడుగుతూ,
దీపా: ఇంతకీ ఎక్కడున్నావ్, పెళ్లి అన్నావు నేను రాలేక పోయాను. ఏంటి స్పెషల్?
దానికి కాజల్,
కాజల్: హెయ్ చెప్తే నామ్మవు తెల్సా, మా శివ కి ఒక island ఉంది. అక్కడ honeymoon కి వచ్చాము.
దీపా: honeymoon ఓహో, enjoying ఆ, dusturb చేసానా ఏంటి?
అని వ్యంగ్యంగా అడిగింది,
కాజల్: లేదులేవే, అయిపోయింది లే….
దీపా: అంటే….. హెయ్ అందుకే నా rest తీసుకుంటున్నవు అన్నాడు sir గారు. ఎన్ని రౌండ్స్ ఏసారే morning show
అని కొంటెగా అడిగింది,
కాజల్: ఓయ్ నీకెందుకు ఎన్ని rounds ఎస్తే, నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఎపిచ్కో rounds.
దీపా: నిజం చెప్పవే, ఆయన ఎసాడా, నువ్వే ఎసావా?
కాజల్: ఓరి పిచ్చి దాణా ఏం మాటలే అవి, ఎలా కనిపిస్తున్న నే నీకు నేను?
అప్పుడు దీపా నవ్వుతూ,
దీపా: ఊరికే అన్నానే, సరే కానీ విషయానికి వస్తాను ఇగ.
కాజల్: ఏంటి ఎందుకు call చేసావు అసలు?
దీపా: చాణక్య sir case study plan చేశారట. దానికి నువ్వే వెళ్ళాలి అని ఆయన special request.
కాజల్: ఎంటే? నేనా……. ఎలానే పెళ్లి అయ్యింది, ఇక నేను నా శివ తో ఉంటానే, ఇవన్నీ వద్దు నాకు.
అన్నింటికీ ముందుండే కాజల్ అలా అనేసరికి దీపా కాస్త నిరుస్తాహ పడింది.
దీపా: అలా అంటావెంటే, మరి నీ research thesis వాటి సంగతేంటి?
కాజల్: అది గుర్తుంది, ఇంకా చదువుకోవాలి, కొన్ని రోజులు break తీసుకుంటున్న అంతే.
ఇది విన్న దీపా, ఇదేంటి ఇలా అంటుంది అనుకుని,
దీపా: break ఎందుకే, form లో ఉన్నప్పుడే కానివ్వాలి, ఇప్పుడు తీసుకుంటే ఎలా?
కాజల్: ఏమో చూస్తానే మా ఆయన ఏమంటాడో?
దీపా: చెప్పవే ఆయనతో, నువ్వు ఇది చెయ్యాలి అనుకుంటున్నావు అని, అరె దీనికోసమే కదే 5 years పెళ్లిచేసుకోకుండా ఉన్నావు, తను కూడా నీకోసమే ఆగాడు, ఇప్పుడు ఎందుకు కాదంటాడు చెప్పు?
అని ప్రోస్తహనగా అడిగింది,
కాజల్: అది కాదే శివ ఇప్పటికే నాకోసం చాలా చేసాడు, 5 years ఆగాడు, నేను అడిగితే కాదనడు కానీ, మళ్ళీతనకి దూరంగా ఉండడం ఎందుకు అని…
దీపా: నీ ఇష్టం కాజల్. Department మొత్తానికి నీ మీదే hopes. శివ కోసం కాదు, నువ్వు నీలా ఉండు. Bye
కాజల్: సరే bye.
కాజల్ ఫోన్ cut చేసాకా ఆలోచిస్తూ కూర్చుంది,
” శివని అడగాలా వద్దా, చెప్తే పొమ్మంటాడు, కానీ తనకి దూరంగా ఉండడం తట్టుకోలేడు ఏమో” అనుకుని కూర్చుంది.
శివ వచ్చాడు,
కాజల్ కాస్త ఆలోచిస్తూ ఉండడం చూసి,
శివ: ఎంటీ dull గా ఉన్నావు, నేను ఏదైనా ఇబ్బంది పెట్టానా?
అని కాజల్ కి plate ఇచ్చి పక్కన కూర్చున్నాడు.
కాజల్: అంటే అండి అది.. శివ..
శివ: చెప్పు ఏంటి?
కాజల్ ఇక తను చెప్పాలి అనుకుంది చెప్పింది,
కాజల్: అది శివ, పిల్లల గూర్చి ఏమంటావు? అంటే ఇప్పటికే మన age 27 ఇంకా late చెయ్యడం ఎందుకు అని.
శివ కి కోపం వచ్చింది,
శివ: పిల్లలు పిల్లలు, అమ్మ ఒక్కసారి అన్నందుకు నికు తలకెక్కిందా,
కాజల్: అలా కాదు, అత్తయ్య అన్నది అని కాదు. అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది.. అరె late ఎందుకు అంటున్న, age ఉన్నప్పుడే కానిద్దాం శివ, నాకు పిల్లలు కావాలి అని ఉంది. నీకు first night రోజే చెప్పాను. కానీనువ్వు ఎందుకు వద్దంటున్నావు…?
శివ: ఇంకో 1 year ఆగుదం అంటున్న.
కాజల్: అదే ఎందుకు, sudden గా పెళ్ళైన వాళ్ళైతే ఆలోచిస్తారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, అన్ని సరిపెట్టుకోవాలి అని, మనం అలా కాదు కదా, we know eachother. చెప్పు రా late ఎందుకు, నువ్ ok అంటే ఇప్పుడు జరిగింది, I’ll be pregnant.
అప్పుడు శివ చెప్పిన దానికి కాజల్ ఆశ్చర్య పోయింది,
శివ: నువ్వు యుకుట్తా పోవాలి, ఆ work అయ్యాకే పిల్లలు.
కాజల్: యుకుట్తా ఏంటి, ఎందుకు?
శివ: చాణక్య నీకు ఇవ్వలనుకున్న last case study…
కాజల్ నమ్మలేక పోయింది,
కాజల్: చాణక్య నికు తెల్సా…?
శివ: మర్చిపోయావా నేను నీకు 2 years senior ని.
కాజల్: అంటే నువ్వు చాణక్య batch ఆ?
శివ: అవును, నన్ను permission అడిగాడు నిన్ను పంపించాలి అని. యుకుట్తా. నేను ఒప్పుకున్న.
కాజల్: కానీ…
శివ: కానీ గీని ఏం లేవు, నువ్వు వెల్తున్నవు అంతే.
ఇక ఇద్దరు తిన్నారు,
శివ: పడుకో evening ఇంటికి వెళ్తున్నాం.
కాజల్: evening అదేంటి sudden గా.
శివ: ఇక చాలు. ఇంటికి వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి.
అని చెప్పి కాజల్ ని పట్టించుకోకుండా hall లో కి వెళ్ళిపోయాడు.
11c
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-