Perulo Yemundi

Perulo Yemundi – 12 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi - 12 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi – 12 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

prasthanam

Perulo Yemundi - 1 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth
Perulo Yemundi | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

 

తొమ్మిదో నెల వచ్చేసరికి జానకి హైదరాబాద్ వచ్చింది. సీమంతం బాగా చేశారు. అలాగే ఒక రోజు కావ్య కొలీగ్స్, హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ బేబీ షవర్ అంటూ హడావుడి చేశారు. సౌమ్య ఫైనల్ సెమిస్టర్ లో ప్రాజెక్ట్ వర్క్ తో బిజీ గా ఉంది. అయినా వారానికి ఒక్కసారైనా అక్కకి ఫోన్ చేసి మాట్లాడేది.

రోజులు నిముషాల్లా గడిచిపోయాయి. డాక్టర్ చెప్పిన ఒక రోజు ముందు నెప్పులు రావడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లి అడ్మిట్ చేశారు. ఒక పండంటి బాబుకు ప్రసవం ఇచ్చింది కావ్య. మాములు డెలివరీ కావడంతో మూడవ రోజే డిశ్చార్జి అయి ఇంటికి వచ్చింది. కొత్త బిడ్డను చూడటానికి అత్తా మామలు, చుట్టాలు, ఫ్రెండ్స్ వస్తూ ఉండటంతో ఇల్లంతా సందడిగా ఉంది. అందరికీ ఎనలేని ఆనందం. ఉయ్యాలలో వేయడం, నామకరణం అలా ప్రతి దాన్ని ఒక పండుగలా ఉత్సాహంతో జరిపారు.

శ్రీరామ్ కి మేనేజర్ గా ప్రమోషన్ రావడంతో బిడ్డ పుట్టిన వేళా విశేషం అని అనుకున్నా అందరికి అది శ్రీరామ్ ప్రతిభ వల్లేనని తెలుసు. ఆ ఆనందంలో అల్లుడుకి BMW కార్ కొనే విషయం మళ్ళీ ప్రస్తావనకు తెచ్చాడు రాజారావు. శ్రీరామ్ సున్నితంగా తిరస్కరిస్తూ ఆ డబ్బుతో పేదలకు కానీ, తన కంపెనీ ఉద్యోగులకు ఏమైనా చేస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చాడు. అది నచ్చి రాజారావు తన కంపెనీలో ఒక స్థాయి ఉద్యోగుల వరకు, పిల్లలు మెరిట్ తో ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ లో అడ్మిషన్ వస్తే డిగ్రీ పూర్తి చేసేవరకు కాలేజీ ఫీజులు కంపెనీ భరించే విధంగా బెనిఫిట్ ప్రకటించాడు. ఉద్యోగులు చాలా హర్షించటమే కాకుండా, రాజారావు దంపతులకు సన్మానం చేసి తమ సంతోషాన్ని తెలియచేసారు. తనను ఆ విధంగా ఆలోచింపచేసినందుకు అల్లుడిని మనస్ఫూర్తిగా అభినందించాడు రాజారావు. అలాంటి అల్లుడ్ని పొందినందుకు గర్వ పడ్డారు దంపతులిద్దరూ.

*****************

డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసింది సౌమ్య. క్యాంపస్ ఇంటర్వూస్ లో లోని ఒక బెంగుళూరు సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. జాయిన్ అవడానికి ఇంకా సమయం ఉండటంతో హైదరాబాద్ వచ్చింది సౌమ్య. తల్లి సహాయంతో కావ్య త్వరగానే రికవరీ అయ్యింది. కొన్ని రోజులు తరువాత సౌమ్య తోడుగా ఉండటంతో జానకి విజయవాడ వెళ్ళిపోయింది.  సీత కూడా చాలా కాలం నుంచి ఉండటంతో అవసరం అయితే మళ్ళా వస్తానని జానకితో వెళ్ళిపోయింది. ఇంట్లో పిల్లాడిని చూస్తూ ఫుల్ టైం పనిచేసేలా రోజాని అడిగింది కావ్య. తనకి ఇష్టం ఉన్నా ఇంట్లో పెళ్లి సంభందాలు చూస్తున్నారని, కుదిరితే పరిస్థితుల బట్టి మానెయ్యాల్సి రావచ్చు అని చెప్పటంతో, రోజాకి జీతం పెంచి పొద్దున్న వంటలో కూడా సహాయం చేసేట్టు మాట్లాడుకుంది. పెళ్ళికి ధన సహాయం చేస్తానని మాటిచ్చింది కావ్య. కొంత కాలం పిల్లాడిని చూడటానికి ఊరునించి ఎవరినైనా ఆడమనిషిని చూడమని చెప్పింది కావ్య తల్లికి.

డెలివరీ అయ్యి ఆరు వారాలు కావడంతో మళ్ళీ కలవడం మొదలు పెట్టారు కావ్య శ్రీరామ్ లు. చాలా కాలం అయ్యిందేమో మొదటి సారి శోభనంలా ఏర్పాటు చేసింది కావ్య. సౌమ్య కూడా ఇంట్లోనే ఉందని శ్రీరామ్ వారించినా, దానికి తెలియంది ఏమి లేదు అంటూ వినలేదు. వారాంతాల్లో కావ్యకు ఎంత ఉబలాటం ఉన్నా శ్రీరామ్ కొంచెం నియంత్రణ పాటించే వాడు. అక్క బాధ గమనించి సౌమ్యే పిల్లాడిని తీసుకొని తన గదిలో ఆడిస్తూ వాళ్లకు ఏకాంతం కల్పించేది. అక్కతో చనువు  ఉండటంతో, ఉబలాటం కొద్దీ ఎన్ని సార్లు అంటూ కొంచెం ప్రైవేట్ విషయాలు అడిగేది. సౌమ్యకు బావతో చాలా టైం పాస్. తాను ఎంత రెచ్చిపోయినా, కవ్వించినా శ్రీరామ్ మాత్రం తన పరిధిలో ఉండేవాడు. వీక్ డేస్ లో మాత్రం పని ఎక్కువ కావడంతో కొంచెం ఆలస్యంగా వచ్చేవాడు. వారాంతాల్లో మాత్రం సినిమాలకు, మాల్ కు, రెస్టారెంట్ లకు వెళ్లే వారు. సౌమ్య కూడా సహాయం చేస్తుండటంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి నిశ్చయించుకుంది కావ్య. సౌమ్యకి కూడా పిల్ల వాడితో, అక్క బావాలతో, సినిమా షికార్లతో సమయం బాగానే గడిచి పోతుంది. రాత్రుళ్ళు అక్క బావ బెడ్ రూమ్ బయట ఉండి, వాళ్ళ ఆనందం తాలూకు చప్పుళ్ళని, రాగాలని, మాటలని వింటూ వేడెక్కి పోయేది. తర్వాత తన గదిలో దూరి ఏమేమో ఊహించుకుంటూ నీరు కారి పోయేది.

*****************

ఆ రోజు ఎప్పటి లాగే కావ్య ఆఫీస్ కి బయలు దేరింది. ముందురోజు ఆఫీస్ లో రాత్రి చాలా లేట్ గా పనిచేయడంతో శ్రీరామ్ ఆలస్యంగా లేచి ఇంటి నుండే పని చేస్తాను అని చెప్పడంతో వెళ్లి పోయింది. సాయంత్రం కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా స్తబ్దుగా ఉంది. బాబు పడుకొని వున్నాడు. ఎప్పుడు తనకు నవ్వుతూ హాల్లో పలకరించే సౌమ్య కనపడక పోవడంతో తన గదిలోకి వెళ్ళింది. తలుపు దగ్గరగా వేసి ఉండటంతో, డోర్ పై మెల్లిగా తట్టి లోపలికి వెళ్ళింది కావ్య. మంచంపై కొంచెం విచార వదనంతో కళ్ళు మూసుకొని ఉంది సౌమ్య. నిద్ర పోతున్నట్టు  కనిపించలేదు కానీ, తనని ఆ పరిస్థితిలో కదిలించడం కంటే ప్రైవసీ ఇవ్వడం మేలని బయటకు వచ్చి తలుపు దగ్గరకి వేసింది. మూడో గదిలోకి వెళ్లి చూస్తే శ్రీరామ్ తన పని తాను చేసుకుంటూ కనిపించాడు.

చెల్లెలు గురించి అడుగుదామా అనుకొంది కానీ, ఏమైనా ఉంటే తానే చెప్తాడు అని, “రోజా రాలేదా ఇంకా?”
“లేదు. కొంచెం టీ చేసి ఇస్తావా?” అని అడిగాడు.
“ఏమైనా చేసేదా?”
“అత్తయ్య గారు తెచ్చిన జంతికలు ఇంకా ఉన్నాయి కదా. అవి పెట్టు”, అన్నాడు పనిలో నిమగ్నమై పోతూ.
అలాగే అంటూ కిచెన్ లోకి వచ్చి టీ పెడుతుంటే రోజా వచ్చింది. టీ అయ్యే సమయానికి సౌమ్య కూడా వచ్చింది. మొహం కడుక్కున్నదేమో ఆ విషాదపు ఛాయలు కనిపించలేదు. మనిషి మాత్రం ముభావంగా హాల్లో కూర్చుంది. భర్తకు జంతికలు ప్లేట్ లో పెట్టి రోజాతో పంపించింది. తాను టీ కప్పు తీసుకొని ఇంకో కప్పులో సౌమ్యకు ఇచ్చి ఎదురుగా కూర్చుంది.

సౌమ్య ఏమి మాట్లాడక పోవడంతో తానే కదిపింది.
“ఏమన్నా జ్వరంగా ఉందా? ఒంట్లో ఏమన్నా తేడా చేసిందా?”
“లేదక్కా బాగానే ఉంది.కొంచెం తల నెప్పిగా ఉంటె పడుకొన్నాను అంతే”

ఇక రెట్టించలేదు కావ్య. కాకపొతే చెల్లెలు మూడీగా ఉండటం గమనించింది. రాత్రి భోజనాల దగ్గర కూడా అలానే ఉంది. ఎప్పుడూ ఏదో గల గల మాట్లాడుతుండే తను కొంచెం స్తబ్దుగా ఉండటంతో ఏదో విషయం ఉండి ఉంటుంది అనుకొంది. రాత్రి పడక గదిలో తాము దూరిన తర్వాత శ్రీరామ్ తలుపు కింద గ్యాప్ పూరించేలా ఒక ఫ్లోర్ మాట్ పెట్టడం గమనించింది. ఎందుకని అడిగితె మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవరైనా ఉంటె అన్నాడు. ఎప్పటిలాగే పిల్లాడిని నిద్ర పుచ్ఛి స్వర్గ సుఖాలు చవి చూసారు. భర్త ఏమైనా చెబుతాడేమో అని చూసింది కాని ఏమి చెప్పక పోవడంతో తను మాములాగానే ఉండి పోయింది. మరుసటి రోజు శుక్రవారం. ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత కూడా అదే వాతావరణం. సౌమ్య మామూలుగానే మాట్లాడింది కాని తన సహజ మైన అల్లరి ఎక్కడ కనిపించలేదు. తను గంభీరంగా ఉంటె ఒక రకమైన హుందాతనంతో బాగున్నా, చెల్లి మనసులో ఏముందా అని ఆలోచిస్తూనే ఉంది కావ్య. భోజనాలప్పుడు శనివారం ప్లాన్ డిస్కస్ చేయబోతే, తను మరుసటి రోజు విజయవాడకు ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టు చెప్పింది సౌమ్య. ఇంకా బెంగుళూరు వెళ్ళటానికి రెండు వారల సమయం ఉంది కదా అని సరి చెప్పపోయినా వెళ్ళటానికే పట్టు పట్టింది సౌమ్య.

మరుసటి రోజు మధ్యాహ్నం టీ తాగిన తర్వాత ఎయిర్పోర్ట్ కి బయలు దేరారు. ఎప్పటి లాగే కావ్య, బాబుతో వెనక సీట్లో కూర్చుంటే, శ్రీరామ్ పక్కన  సీట్ లో కూర్చుంది సౌమ్య. బావా, బావా అంటూ ఎప్పుడు వాగుతుండే తను నిశ్శబ్దంగా ఉంది. శ్రీరామ్ జాబ్ గురించి అడిగిన విషయాలకు మాత్రం సమాధానాలు చెప్పింది. ఎయిర్పోర్ట్ లో పార్క్ చేయకుండా డిపార్చర్ లో గేట్ దగ్గర డ్రాప్ చేయమంది. కార్ లో బేబీ సీట్ లో బాబు నిద్ర పోతుంటే చెల్లికి వీడ్కోలు చెప్పటానికి దిగింది కావ్య. బూట్ లో ఉన్న సూట్ కేసు తీసుకొని సౌమ్య రోల్ చేస్తూ నడుస్తుంటే తన వెంటే నడిచింది కావ్య. సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆగి అక్కను హత్తుకొంది. చెల్లి కన్నుల్లో కన్నీళ్లు తిరగడం స్పష్టంగా కనిపించింది కావ్యకు.

“బావా చాలా మంచోడు అక్క. నీవు చాలా అదృష్ట వంతు రాలివి. బావను బాగా చూసుకో” అంటూ తన చేతిని నొక్కి వడి వడిగా వెళ్ళిపోయింది.

ఏమి మాట్లాడో తెలియక చూస్తూ ఉండిపోయింది. ఎక్కువ జనం లేకపోవడంతో త్వరగానే లోపలికి వెళ్ళింది. వెళ్ళిపోతే వెనక్కి తిరిగి కొంచెం నవ్వు ముఖం పెట్టి చెయ్యి ఊపి చెక్ ఇన్ కౌంటర్ వైపు వెళ్ళిపోయింది. చివరికి తను నవ్వుతూ వెళ్లడంతో ఊపిరి పీల్చుకుంది కావ్య. తిరిగి వస్తూ కార్ లో సౌమ్య గురించి అడుగుదామనుకొని నోటి చివర వరకు వచ్చినా ఆపుకొంది. సిమ్రాన్ విషయంలో కూడా తన తప్పు ఏమి లేకున్నా ఆమె కోరిక గురించి ఎప్పుడు చెప్పలేదు. ఆడవాళ్ళ ప్రైవసీ, అంతరంగ విషయాలు వేరే అభిప్రాయం కలుగ చేస్తాయేమోనని చెప్పే స్వభావం కాదు తనది. ఏదో జరిగి ఉంటుంది, కాని అతను చెప్తేనే కాని అడగ కూడదు అని నిర్ణయించుకొంది.

రాత్రి భోజనం తర్వాత చెల్లికి బాగానే చేరావా అంటూ ఫోన్ చేసింది. సౌమ్య మాములాగానే మాట్లాడిన, తనూ ఏమి చెప్పక పోవడంతో ఆ విషయం గురించి మరచి పోవాలని నిశ్చయించుకుంది.

మూడు రోజులు అక్క, బావ లతో గడిపి బెంగుళూరు లో కొత్త ఉద్యోగం ట్రైనింగ్ కి జాయిన్ అయ్యేట్టు ప్లాన్ చేసుకొని, సౌమ్య తో పాటు జానకి, రాజారావు లు హైదరాబాద్  వచ్చారు. కావ్యకు సహాయం చేయడానికి మనిషి దొరకక పోవడంతో సీతను కూడా తీసుకు వచ్చింది జానకి. కొంచెం విచార వదనంతో వీడ్కోలు పలికిన చెల్లిని మళ్ళీ మాములుగా చూడటంతో సంతోషించింది కావ్య. రాగానే బాబుని ఆడిస్తూ, బావతో మునుపటి లాగే చలాకీగా మాట్లాడటంతో ఇక వాళ్ళ మధ్య ఏమి జరిగిందా అన్న విషయం గురించి మరచిపోయింది.

మరుసటి రోజు ఆఫీస్ నుంచి చాలా ఉత్సాహంగా వచ్చాడు శ్రీరామ్. స్నానం చేసి, బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుని కావ్యను పిలిచి అసలు విషయం చెప్పాడు. ఆనందంతో ముద్దులు పెట్టి తర్వాత అందరికి చెపుదాము అని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్ తో స్వీట్స్ తెప్పించింది కావ్య. రాత్రి భోజనాలు తర్వాత అందరూ కూర్చున్నారు. అందరి మధ్య శ్రీరామ్ అసలు విషయం చెప్పాడు. అమెరికాలో తమ కంపెనీ IPO కి వెళ్ళబోతున్నట్టు, కంపెనీ ప్రాధమిక అంచనా ప్రకారం శ్రీరామ్ స్టాక్ ఆప్షన్స్ విలువ దాదాపు  ఒకటిన్నర మిలియన్ డాలర్స్ పైనే ఉన్నట్టు. రూపాయలలోకి మారిస్తే పది కోట్ల పైమాటే. అందరు అభినందనలు తెలుపుతుంటే కావ్య స్వీట్స్ పంచింది. రాజారావు, జానకి లు కూడా చాలా ఆనంద పడ్డారు. అంత త్వరలోనే అల్లుడు పైకి ఎదుగుతాడనే ఆలోచన లేదు, వాళ్ళిద్దరికీ.

“ఈ స్వీట్ సరిపట్టేస్తే సరిపోదు బావ. ఇంకా చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి”, అంది సౌమ్య బావ చేయి షేక్ హ్యాండ్ ఇస్తూ ఊపేస్తూ.

“అలాగే డబ్బులు వచ్చిన తరువాత. మేమంతా ఎంప్లాయిస్ కంపెనీ పబ్లిక్ వెళ్లిన ఆరు నెలల వరకు అమ్మటానికి లేదు. డబ్బులు వచ్చాక చూద్దాం”.

“అలా తప్పించుకుంటే కాదు. ఇప్పుడు ఒక పార్టీ. తరువాత డబ్బులు వచ్చాక ఇంకో పెద్ద పార్టీ లేకపోతె మీ ఇంట్లోంచి కదిలేది లేదు. ఇంతకీ ఆ డబ్బుతో ఏమి చేస్తావు బావ?” అంది తన పక్కనే చనువుగా కూర్చుంటూ. కావ్య ఓరకంట కనిపెడుతూనే ఉంది. చెల్లి పూర్వంలా ఉన్నందుకు ఆనంద పడింది. ఏమి మాట్లాడకుంటా వాళ్ళ మాటలు వింటుంది.

“మీ అక్కకి ఇండిపెండెంట్ ఇల్లు అంటె ఇష్టమని చెప్పింది. డబ్బులు వచ్చాకా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లో చూస్తాము. డౌన్ పేమెంట్ చాలా ఉంటుంది బుక్ చేయటానికి. చూద్దాం. చాలా రోజుల మాట. ”

రాజారావు అందు కున్నాడు,”ఏమి అనుకోకు బాబు. ఇలా చెబుతున్నందుకు. ఈ  లోపులే మీరు వెదకండి. ఏదైనా నచ్చితే డౌన్ పేమెంట్ నేను కడతాను. మీకు డబ్బులు వచ్చినప్పుడే ఇద్దురు కాని.” అల్లుడు ఏమంటాడా అని ఎదురు చూసాడు.

ఒక సారి కావ్య కేసి చూసాడు శ్రీరామ్. ఆమె నవ్వుతో భార్య మనోగతం అర్ధం అయ్యింది. “అలాగే మామయ్యా, కనీసం బ్యాంకు వడ్డీ అయినా తీసుకోవాలి.”

అదే మంచి సమయం అని జానకి కూడా అందుకుంది.”కావ్య! ఉద్యోగంలో చేరి సంవత్సరం అవుతోంది. నేర్చుకోవలసింది ఈపాటికే నేర్చుకొని ఉంటావు. నీకు ఇంకా చేయాలనీ ఉంటె నాన్నకే సహాయం చేయొచ్చు కదా?”

నిజానికి కావ్య మనసులో ఆ ఆలోచన ఉంది. బాబు పుట్టిన తరువాత ఎవరితోనో వాడిని వదిలి వెళ్ళటం అంత ఇష్టం లేదు. తను చొరవ తీసుకోకుండా తల్లి తండ్రుల దగ్గర నుంచి ఆ ప్రతిపాదన వస్తే బాగుంటుందని ఎదురు చూస్తోంది.

భర్త వేపు ఒక సారి చూసి, “అలాగే అమ్మ. నోటీసు ఇచ్చి ఇంకో నెలలో రిలీవ్ అయిన తరువాత చూద్దాం. నాన్న నాకు కనీసం ఇరవై శాతం ఎక్కువ ఇస్తేనే”, అంది నవ్వుతూ.
“నీవు వస్తానంటే నా కదే ఆనందం. ఎంత కావాలో నువ్వే డిసైడ్ చేయి” అన్నాడు తండ్రి ఆనందంతో.

సరదాగా మాటలు నడుస్తున్నాయి. సౌమ్య ఎప్పటిలాగే బావను కెలికింది అందరి ముందూ. “బావా నువ్వు ప్రేమ వివాహం ఎందుకు చేసుకోలేదు?”

బాబుకి పాలు పడుతున్న కావ్య అందరితో పాటు మౌనంగా భర్త ఏమి చెబుతాడా అని ఒక చెవి అటు పడేసింది.

“ప్రేమ అనేది కాలేజీలో లేక పని చేసే చోట ఎవరితోనైనా పరిచయం అయితే, వారు నచ్చితే ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు పూర్తిగా చదువు, తరువాత ఫ్యూచర్ మీదే ధ్యాస పెట్టేవాడిని. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నాన్న గారు నాకు పంపించేది జాగ్రత్తగా ఉంటేనే సరిపోయేది. ఎవరినైనా రెస్టారెంట్  కు తీసుకు వెళ్ళటానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అమెరికాలో MS చేస్తున్నప్పుడు కూడా అంతే. అక్కడ జాబ్ లో జాయిన్ అయిన తరువాత అమెరికా చదువు కోసం ఇండియాలో తీసుకున్న లోన్లు తీర్చేదానిమీదే దృష్టి. వారాంతాల్లో డ్రైవ్ చేసుకుంటూ అమెరికా చూడటం అలా గడిచి పోయింది. ఇండియా వచ్చి సెటిల్ అయ్యాకా మా పేరెంట్స్ పెళ్లి అంటె ఒప్పుకున్నాను. మొదటి సంభందమే మీది. ఆ తరువాత నీకు తెలిసిందే.”

కాలేజీలో తన భర్త ఆర్ధిక పరిస్థితి విని కొంచెం చివుక్కుమన్నా నిజాయితీగా చెప్పడం, కష్టపడి స్వశక్తితో పైకి రావడంతో కొంచెం గర్వపడింది మనసులోనే.

సౌమ్య అంతటితో ఆపెయ్యకుండా, “ఇక్కడ కొచ్చి సెటిల్ అయిన తరువాత అయినా ప్రేమ వివాహం ప్రయతించలేదా? మీ పేరెంట్స్ ఒప్పుకోరనా?” అంటూ రెట్టించింది.

“లేదు. పెళ్లి విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. వాళ్ళు సంభందం చూసినా అంతిమ నిర్ణయం నాదే. అందరికి నచ్చితే బాగుంటుందని వాళ్లనే చూడమన్నాను, అంతే.”

“అయితే ప్రేమ వివాహం అయితే అందరికి నచ్చదంటావు.” కూతురి మాటలతో తనలో ఏమయినా ఆ ఆలోచన ఉందా అన్న అనుమానం కలిగింది తల్లి తండ్రులకు.

“నేను అలా అని చెప్పలేదు. ఎవరికీ ఏ పద్దతి నచ్చితే అదే. నీ అక్క నేను సంతోషంగా ఉన్నాము కదా. కాకపొతే పెద్దవాళ్లకు అనుభవంతో అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళతో వాకబు చేయించి మంచి చెడులు తెలుసుకుంటారు. నీ మాటను గౌరవించే తల్లితండ్రులు వున్నారు. నీకు ఎవరైనా దృష్టిలో ఉంటె పేరెంట్స్ తో కాని, లేకపోతె నీతో అతి సన్నిహితంగా ఉండే నీ అక్కతో కాని చర్చించి నిర్ణయం తీసుకో. మేమందరం నీ ఆనందాన్నే కోరుకొనేది.”

తమ మనసులో ఉన్న అనుమానం లాంటిందే అల్లుడికి కలిగిందా అని ఆశ్చర్యం పోయారు. కాని అల్లుడు చెప్పిన తీరు బాగా నచ్చింది.

“నీ మనసులో ఎవరైనా ఉంటె బావ చెప్పినట్టు మాతో నైనా చెప్పు, అక్కతోనైనా డిస్కస్ చేయి. మా సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది.”అన్నాడు రాజారావు.

“అదేమీ లేదు నాన్న. బావ ఏమంటాడో అని పరీక్ష చేస్తున్న.”

“ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు. నీకు పెళ్లి సంభందాలు చూడ మంటావా?”అంది జానకి, ఆ వేడి మీదే కూతురి సమ్మతం తీసుకుందామని.

“బావ లాంటి వాడు దొరికితే నేను రెడీ”, అంది శ్రీరామ్ కేసి ఆరాధనగా చూస్తూ.
“మొదలు పెట్టండి నాన్న. ఎలాగూ సమయం పడుతుందిగా”, అంది అప్పటి వరకు మౌనంగా ఉన్న కావ్య.

నిద్ర వస్తుందని తమ గదిలోకి వెళ్లిపోయారు రాజారావు, జానకి. శ్రీరామ్ కూడా వెళ్ళిపోయాడు నిద్ర వస్తుందని.

“బావకు బోల్డంత డబ్బు వస్తుంది కదా! అక్కా ఏమిటీ స్పెషల్?” అని అడిగింది సౌమ్య.
“చెప్పు. నీకు ఏది కావాలంటే అది”
“నేనడుగుతుంది నా గురించి కాదు. ఈ రాత్రి బావకి స్పెషల్ ఏమిటి అని” అంది కొంటెగా నవ్వుతూ తగ్గు స్వరంలో.
“ఏయ్ నీకు బాగా బలిసిందే”, అంది చిరు కోపంతో  వీపుపై చిన్నగా చరుస్తూ.
“నేను వెళ్తా. బావ ఎదురు చూస్తుంటాడు. నువ్వు కూడా పడుకో.”
“నీకేమిటే. బావతో ఫుల్ ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోతావు. నాకు ఎప్పటికి నిద్ర పట్టెను?”
“తొందరగా పెళ్లి చేసుకో. నీవు ఎంజాయ్ చేయొచ్చు.”
“ఎవరో ఎందుకు? బావనే చేసుకుంటే పోలా.”
“ఆ ఆశలు పెట్టుకోకు. నేను ఒప్పుకున్నా, నీ బావ ఒప్పుకునే రకం కాదు.” ఆ సంభాషణను అక్కడితో ఆపేస్తూ బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది కావ్య.

*********************

ఆ రాత్రి గదిలో శబ్దం బయటకు పోకుండా, శ్రీరామ్ తలుపు దగ్గర ఫ్లోర్ మాట్ పెట్టబోతుంటే వారించింది కావ్య.

“రోజు ఆలా ఫ్లోర్ మాట్ పెట్టాలంటే కష్టమే శ్రీ. నీకు అంత ఇబ్బందిగా ఉంటే కార్పెంటర్ తో ఫిక్స్ చేయించు. అయినా మన గదిలో ఏమి జరుగుతుందో ఈ బుడ్డోడికి తప్పితే అందరికి తెలుసు.”

“ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్లను పెట్టుకొని….” ఆ మాటను ముగించపోయినప్పటికీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో అర్ధం అయ్యింది.

“అది అమాయకురాలేమి కాదు. ఎదో పోర్న్ వీడియోలు చూస్తూనే ఉంటుంది. ఎలాగూ పెళ్లి చెయ్యబోతున్నారుగా. దాని గురించి మరి అంతగా ఆలోచించకు” అంటూ దగ్గరకు లాక్కుంది.

*********************

మరుసటి కావ్యకు సంభందం కుదిర్చిన పురుషోత్తమ రావుకి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే తెలిసిన దగ్గరి బందువులకు, స్నేహితులకు ఫోన్ చేసి కూతురికి పెళ్లి సంభందం వెదుకుతున్నట్టు తెలియ చేసాడు. అలాగే అల్లుడికి చెప్పాడు తనకి తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరైనా సరిపోయేవారు ఉంటె చూడమని. కావ్య సౌమ్యను ఆట పట్టించ సాగింది. సౌమ్య మాత్రం ఎలాంటి వాడు వస్తాడా అని ఒక సందిగ్ధావస్థలో వుంది. ఆదివారం మధ్యాహ్నం ఫ్లైట్ లో బెంగుళూరు వెళ్లి పోయింది సౌమ్య. సీతను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి విజయవాడకు బయలుదేరారు తల్లి తండ్రులు.

కల్యాణ మొచ్చిన కక్కు వచ్చినా ఆగదంటారు. రెండు నెలల్లోనే సౌమ్యకు సంభందం కుదిరింది. శశిధర్ ఇంజనీరింగ్ చదివి ఐఐఎం బెంగుళూరులో MBA చేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ గా మూడేళ్ళుగా పని చేస్తున్నాడు. చిన్న వయసులోనే తండ్రి పోయాడు. ఉన్నపొలంతో కష్టపడి చదివించింది అతని తల్లి. ఆమెది బొత్తిగా పల్లెటూరి వ్యవహారం. అందుకనే ఇద్దరూ బెంగుళూరులోనే వున్నా, విజయవాడలోనే ఫార్మల్ గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు రాజారావు. అందరికి నచ్చినా బావ కూడా మాట్లాడాలని పట్టు పట్టడంతో, శ్రీరామ్ కూడా బెంగుళూరు వెళ్లి అతనిని కలసి గ్రీన్ సిగ్నల్ అవ్వడంతో పెళ్లి నిశ్చయం చేసారు.

*********************

మొదటి కూతురి పెళ్లి లాగానే, చాలా ఘనంగా చేసారు సౌమ్య వివాహం కూడా. కోటి రూపాయలు పైనే పెట్టి బెంగుళూర్లో లగ్జరీ అపార్ట్మెంట్ కొనిచ్చాడు రాజారావు. అలాగే ఒక కార్ కూడా. అలాగే లాంఛనాలు కూడా భారీగా ముట్ట చెప్పరు. ఏ మాత్రం మొహమాటం లేకుండా స్వీకరించారు అవన్నీ.

పెళ్ళైన తర్వాత శ్రీరామ్, కావ్య లను ప్రైవేట్ గా కూర్చొపెట్టుకొని భార్య సమక్షంలో తన అభిప్రాయం చెప్పాడు రాజారావు.
“నా ఆస్తికి నా కూతుళ్లిద్దరూ సమానంగా వారసులు. పెళ్లి ఖర్చులు పక్కన పెడితే, రెండు కోట్ల దాకా ఇచ్చాము సౌమ్యకు. మీ పెళ్ళికి నువ్వేమి తీసుకోలేదు. న్యాయంగా మీకు నేను అంత డబ్బు ఇవ్వాలి. మీరు కాదనకూడదు.”

అంత డైరెక్ట్ గా అడిగేసరికి నోట మాట రాలేదు. నాన్న చెప్పింది సబబుగా ఉన్నా, భర్తే సమాధానం చెబితే బాగుంటుందని కావ్య మౌనం వహించింది.

“కాదనకు బాబు, మామ గారు చెప్పింది న్యాయం కూడాను. మీరిద్దరూ సమానం”అంది జానకి వంత పాడుతూ.

కొంచెం సేపు ఆలోచించి మెల్లిగా నోరు విప్పాడు శ్రీరామ్. “దేవుడి దయ వాళ్ళ, మా పరిస్థితి బాగానే వుంది. మీకు అంతా తెలుసుగా. కానీ మీరు చెప్పింది తోసి పుచ్చడానికి లేదు మామయ్యా. మీకు అంతగా పట్టింపుగా ఉంటె, కావ్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యండి. ఎప్పుడైనా అవసరం అయితే వాడతాం లేకపోతె మీ పేరు చెప్పి పిల్లలకు ఇస్తాం.”

అల్లుడి సంగతి తెలిసి, ఆ మాత్రం మాటకు ఆనందించారు. ఈ రోజుల్లో డబ్బు కాదనుకే వారు అరుదు, దాంతో అల్లుడి మీద గౌరవం, నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది.

పెళ్లి అయిన తరువాత కొత్త కాపురం బెంగుళూరులో మొదలు పెట్టారు. శ్రీరామ్ కి పని బాగా ఉండటంతో వెళ్లలేకపోయాడు. వీలున్నప్పుడు బెంగుళూరు వచ్చి తమతో ఒక వారం రోజులు గడపాలని అక్క బావలతో ప్రామిస్ చేయించుకుంది సౌమ్య.

 

16c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

 

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

 

sp;

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ

 

Perulo Yemundi – 12,పేరులో ఏముంది,telugu sex stories in jabardasth,telugu sex stories,telugu sex stories oka kutumbam,www.jabbardasth.in,telugu boothu kathalu,brindavana sameeram,dengulata telugu stories episodes,www.jabardasth katalu,మరొక మొగుడు – పార్ట్ 40,xossipy,Perulo Yemundi 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button