Pedarasi Peddamma Varam – 76 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam - 76 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam – 76 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Mahesh.thehero
దేవత : బాధపడుతూనే …… నేను కొట్టలేదు మహేష్ …….
మేడం ……..
దేవత : నిజంగా నేను కొట్టలేదు మహేష్ – వాడిని తాకడం ఇష్టం లేక ఆగిపోయాను – ఎందుకు ఎగిరిగిరిపడ్డాడో నాకే ఆశ్చర్యం వేసింది .
( మరి పెద్దమ్మ కొడితే అలానే ఉంటుంది అని లోలోపలే నవ్వుకున్నాను ) మీరు కొడితే ఎలా ఉంటుందో నాకు తెలియదా మేడం ఒకటికి ఐదుసార్లు రుచిచూసాను అంటూ బుగ్గపై చేతినివేసుకుని రుద్దుకున్నాను .
దేవత : అంత గట్టిగా కొట్టానా …… ? , sorry sorry మహేష్ అంటూ నవ్వుతూనే కన్నీరు కార్చారు .
దేవత బుగ్గలపైనుండి జాలువారిన కన్నీటిని నా చేతి దోసిళ్ళతో అందుకుని హమ్మయ్యా ……. అనుకున్నాను .
దేవత : ఏమైంది బుజ్జిహీరో ……..
మీ కన్నీటి చుక్క నేలను తాకితే ఇంకేమైనా ఉందా ……. , తోటి దేవత కన్నీటిని కార్పించారా అంటూ భూతల్లి కోపాగ్నికి గురికావాల్సి వస్తుంది .
దేవత : మహేష్ …… నిన్నూ అంటూ నవ్వుతూ దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .
యాహూ ……. మేడం నవ్వారు – నన్ను కొట్టారు అంటూ వెనక్కువెళ్లి లంచ్ బ్యాగ్ తీసుకొచ్చి ఓపెన్ చేసి పప్పన్నం గల బాక్స్ ను దేవతకు అందించాను తినమని ……
దేవత : ఆకలివెయ్యడం లేదు మహేష్ ……. నువ్వు తిను , మరికొద్దిగంటల్లో నాకిష్టమైన టీచింగ్ నుండి దూరం చేసేస్తున్నారు .
అలా ఎవరన్నారు మేడం ……. , ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు – మీ కంట కన్నీరు చూసి పంచభూతాలు శాంతిగా ఉంటాయా ….. ? – ఒక బ్యాడ్ వెధవ ఏదో అన్నాడని అన్నం కాదనుకుంటే ఎలా చెప్పండి .
దేవత : నాకు తినాలనిపించడం లేదు మహేష్ – please please నువ్వు తిను …….
మీరు తినకుండా బాధపడుతూ ఉండటం చూస్తూ నేను ……. , ఉండండి బామ్మకు కాల్ చేస్తాను .
బుజ్జిహీరో ………
బామ్మ ఇంకా లైన్లోనే ఉన్నారన్నమాట అని స్పీకర్ ఆన్ చేసాను .
బామ్మ : బుజ్జితల్లీ …….
నవ్వుకుని , బుజ్జితల్లినా ……. ? .
దేవత : మహేష్ …… , మా బామ్మ ఇప్పటికీ బుజ్జితల్లీ అని ప్రాణంలా ముద్దుగా పిలుస్తారు అని నవ్వారు .
బామ్మా ……. మేడం – మీబుజ్జితల్లి తినడం లేదు .
బామ్మ : బుజ్జితల్లీ ……. అంతా విన్నాను – గుణపాఠం చెప్పావుకదా ఇంకేమిటి – మన దైవం పెద్దమ్మ అనిచెప్పానుకదా భక్తితో ప్రార్థిద్దాము ముందు భోజనం చెయ్యి తల్లీ ……. – నువ్వు తినకపోతే నీ ప్రియాతిప్రియమైన శిష్యుడు ……..
దేవత : తిన బుద్ధి కావడం లేదు బామ్మా ……. సాయంత్రం లోపు బుక్ సబ్మిట్ చెయ్యాలి – నా నవల పూర్తయినా బాగుండేది .
బామ్మ : బుజ్జితల్లీ నువ్వు తినకపోతే నేను తినను .
నేనూ తినను బామ్మా ………
బామ్మ : నాకు తెలుసు బుజ్జిహీరో ………
దేవత : బుజ్జిహీరో …….. ? .
అదీ అదీ ……. ఫోర్త్ – ఫిఫ్ట్ పీరియడ్స్ లో మేము ఫుల్ క్లోజ్ అయిపోయాము మేడం.
దేవత : క్లాస్ వినకుండా నువ్వు చేస్తున్నది ఇదా ……..
Sorry sorry sorry ……. మేడం అంటూ గుంజీలు తియ్యడం చూసి దేవత నవ్వుకున్నారు .
హమ్మయ్యా …… నవ్వేసారా ? , అయితే తినండి అని బాక్స్ అందించాను – please please మేడం మీరు తినకపోతే ఇద్దరం తినము మీ ఇష్టం అని చేతులుకట్టుకుని ప్రక్క బెంచ్ పై కూర్చున్నాను .
దేవత : అధికాదు బామ్మా ……. జాబ్ పోతే నెల నెలా బ్యాంకుకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ……..
బామ్మ : నువ్వు తప్పు చెయ్యనప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు బుజ్జితల్లీ – మన బుజ్జిహీరో చెప్పినది విన్నావా లేదా ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు – నా బంగారం కదూ పాపం మన బుజ్జిహీరోకు ఆకలివేస్తోందేమో నాకు కూడా ……. ఇక నీ ఇష్టం , నేను కూడా ఫుడ్ ముందు కూర్చుని చేతులు కట్టుకున్నాను .
దేవత : ఒకరే అనుకుంటే ఇద్దరు …… నీవల్లనే , తినండి అని చిరుకోపం – చిరునవ్వుతో గబగబా తింటున్నారు .
చూసి నవ్వుకుని , బామ్మా ……. ఇక మీరు తినవచ్చు – మేడం …… తినేదేదో కాస్త నెమ్మదిగా తినవచ్చు కదా చూడండి వెక్కిళ్ళు వచ్చేసాయి అంటూ నీళ్లు అందించాను .
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో …….. నేను లేని లోటును పూరిస్తున్నావు – హ్యాపీగా తింటాను .
నేనుకూడా బామ్మా ……. అని దేవతతోపాటు తిన్నాను . బామ్మా ……. దేవతతో నా దేవతతో కలిసి తినే అదృష్టం కలిగింది .
బామ్మ : ఎంజాయ్ బుజ్జిహీరో ……. – ప్చ్ …… కనులారా వీక్షించలేకపోతున్నాను – నువ్వు హ్యాపీ అయితే నేను డబల్ హ్యాపీ ………
దేవత : ఏమిటి ? గుసగుసలాడుతున్నారు .
ఏమీ లేదు ఏమీ లేదు మేడం మీరు తినండి .
బామ్మా ……. మేడం కడుపునిండా తిన్నారు .
బామ్మ : లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో – అక్కడ లేను కానీ ఉండి ఉంటే ప్రాణంలా గుండెలపైకి తీసుకుని ముద్దుపెట్టేదానిని .
రైట్ నౌ నేను అలానే ఫీల్ అవుతున్నాను బామ్మా – లవ్ యు లవ్ యు sooooo మచ్ .
దేవత : రెండు గంటల్లోనే ఒకరంటే మరొకరు ప్రాణం అయిపోయారు …….
అంతలో బెల్ మ్రోగడంతో ఒక్కొక్కరుగా క్లాస్మేట్స్ లోపలికివచ్చారు .
దేవత బాక్స్ ను శుభ్రం చేసి ఇస్తాను అంటే , నో నో నో మేడం ……. నేనున్నాను కదా అని బ్యాగులో ఉంచుకుని బయటకువచ్చాము .
బామ్మ : బుజ్జితల్లీ ……. జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకుండా మిగిలిన మూడు క్లాస్ లు మామూలుగానే పూర్తి చెయ్యి సరేనా …….
దేవత : సరే బామ్మా ……..
లంచ్ తరువాత ఫస్ట్ పీరియడ్ 2nd క్లాస్ …… ఇద్దరమూ వెళ్ళాము .
పెద్దమ్మా …… సబ్మిట్ చెయ్యడానికి ఒకరోజైనా సమయం ఉండి ఉంటే నేనే వెళ్లి ……
మెసేజ్ : ” గప్ చుప్ అంతే ” .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా …… – అలాగే దేవత కూడా జరిగింది మరిచిపోయి హ్యాపీగా ఉండాలి పెద్దమ్మా …….
మెసేజ్ : ” మా బుజ్జిహీరో కోరుకోవడమూ – ఈ పెద్దమ్మ తీర్చకపోవడమూనా ” .
ఒక్కసారి క్లాస్ లోకి ఎంటర్ అయ్యాక దేవత తనకు ఇష్టమైన ప్లే వే పద్ధతిలో పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ రెండు పీరియడ్ లు పూర్తిచేసి ఆఫ్టర్ లంచ్ ఇంటర్వెల్ కు స్టాఫ్ రూమ్ కు వెళ్లారు .
నేను బయటే ఆగడం చూసి లోపలికి రమ్మన్నారు .
యాహూ ……. పర్లేదు మేడం , మీరు వెళ్ళండి నేను తోకలా ఇక్కడే ఉంటాను కదా ……..
దేవత : sorry చెప్పాను కదా మహేష్ ……..
నాకు మీ sorry కంటే కోపం ఇష్టం ……..
దేవత : నిన్నూ ……. అని బుగ్గపై గిల్లేసి లోపలికివెళ్లారు .
లోపల టీచర్స్ అందరూ హెడ్ మాస్టర్ దెబ్బల గురించే డిస్కస్ చేస్తున్నారు – ఎవరు కొట్టారో కానీ భలే కొట్టారు ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయట ……..
దేవత పెదాలపై చిరునవ్వులు ………
మన కంప్లైంట్స్ అన్నీ మేనేజ్మెంట్ కు చేరకుండా చూస్తున్నాడు ఆ మాత్రం పడాల్సిందే – కొలుకోవడానికి నెలలు పడతాయట అని నవ్వుకున్నారు .
క్లాస్ బెల్ మ్రోగడంతో దేవత చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి , మహేష్ మహేష్ …… hi fi hi fi ……
మీరు …… నాతో ……. hi fi అంటూ అక్కడికక్కడే సంతోషం పట్టలేక మాస్ స్టెప్పులు వేసాను .
దేవత : సంతోషంతో నవ్వుతూ స్టాప్ స్టాప్ స్టాప్ ……. అంటూ ముందుకు నడిచారు .
దేవత దగ్గరికి పరుగుతీసి హైఫై చూయించాను .
దేవత : ఈ హైఫై దేనికో తెలుసా ……. , హెడ్ మాస్టర్ కు దెబ్బలు తగిలాయని భలే జరిగింది అని స్టాఫ్ అంతా ఫుల్ హ్యాపీ ……..
అంటే వాడు చాలా చాలా చాలా బ్యాడ్ వెధవ అన్నమాట అని చివరి పీరియడ్ పూర్తిచేశారు .
లాంగ్ బెల్ కొట్టగానే ……. , స్టూడెంట్స్ అందరిలో ఎంత ఉత్సాహం వచ్చిందో దేవత ముఖంలో అంత విచారం వ్యక్తమయ్యింది . బాధపడుతూ స్టాఫ్ రూమ్ చేరుకుని ఈరోజుతో స్కూల్ తో బంధం తెగిపోయింది బుజ్జిహీరో …… అంటూ లాకర్ నుండి తమ ఐటమ్స్ అన్నీ తీసుకుని బయటకువచ్చారు .
ఈపాటికి కాల్ రావాల్సి ఉందే ……..
దేవత మొబైల్ మ్రోగింది . దేవత పెదాలపై చిరునవ్వులు …….. – మహేష్ మహేష్ …….. మేనేజ్మెంట్ నుండి , నేను రాసిన ” LIFE & TIME ” నావెల్ ను ఎవరో స్కూల్ తరుపున సబ్మిట్ చేశారట – నువ్వు చెప్పినట్లే జరిగింది అని నా చేతిని అందుకుని ఊపుతూ ఆనందిస్తున్నారు . అయినా నేను రాసినది సగమే కదా అని ఆలోచనలో పడ్డారు .
యాహూ …….. గుడ్ గ్రేట్ సూపర్ మైండ్ బ్లోయింగ్ న్యూస్ మేడం …….. అంటూ దేవతతోపాటు ఆనందించాను . కానీ నాకు కావాల్సినది దేవత కోపం కదా …… వెంటనే కోప్పడేలా చెయ్యాలి అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాను .
మేడం …… అంతలోనే ఏమయ్యింది .
దేవత : బుజ్జిహీరో …… కూర్చో చెబుతాను . ” LIFE & TIME ” Novel ను నేను మొదలుపెట్టినది నిజమే కానీ నా మనసుకు నచ్చినట్లుగా రాయలేకపోతున్నానని సగం లోనే ఆపేసాను – ఇప్పుడేమో నాకు తెలియకుండా ఎవరో పుణ్యాత్ములు కాలేజ్ తరుపున సబ్మిట్ చేశారు – సగం పూర్తయినది సబ్మిట్ చేశానాని మేనేజ్మెంట్ ఆగ్రహానికి ఎలాగో లోనవుతాను – నాపై కోప్పడతారని నాకు బాధ లేదు మహేష్ ….. – నా వలన మేనేజ్మెంట్ పరువు పోబోతోందని బాధ …….
మేడం …… మీరు మంచివారు – స్వఛ్చమైనవారు , మీ వలన ఎవ్వరూ ఇబ్బందులకు లోనుకారని నా నమ్మకం – మంచివారికి మంచే జరుగుతుంది అందులోనూ మీరు దేవతలాంటివారు .
దేవత : దేవతనా …… అంటూ మురిసిపోతూనే మరొకవైపు చిరుకోపం ప్రదర్శిస్తున్నారు .
అవును మీరు దివి నుండి దిగివచ్చిన బ్యూటిఫుల్ గాడెస్ ……. మిమ్మల్ని చూస్తూ నిమిషాలు – గంటలు – రోజులు – వారాలు – నెలలు – సంవత్సరాలైనా ఉండిపోవచ్చు .
దేవత : నవ్వుకుని , ఏంటి బుజ్జిహీరో గారు కవిత్వం మొదలుపెట్టారు అని నా చెవిని సున్నితంగా మెలితిప్పారు .
స్స్స్ స్స్స్ …… అంటూ నవ్వుతూనే ఉన్నాను .
అంతలో సెక్యూరిటీ వచ్చారు స్టాఫ్ రూమ్ లాక్ చెయ్యడానికి …….
దేవత : నొప్పివేసిందా బుజ్జిహీరో sorry sorry …….
నో నో నో ……. మీరు sorry చెప్పే సందర్భం రాకూడదని చెప్పానుకదా మేడం ……
దేవత : అలానే బుజ్జిహీరో గారూ ……. , స్కూల్ లో చివరగా మిగిలినది మనిద్దరమే , వెళదాము పదా ….. ఎలాగో మేనేజ్మెంట్ నమ్మకాన్ని పోగొట్టాను అంటూ ఐటమ్స్ అన్నింటినీ తీసుకున్నారు .
నో నో నో మేడం ……. , అలా ఎప్పటికీ జరగనే జరగదు అంటూ అన్నింటినీ తీసుకుని మేడం లాకార్లో ఉంచి లాక్ చేసి కీస్ ఇచ్చాను – మేడం ఇప్పుడు వెళదాము .
దేవత : అంత నమ్మకం ఏమిటి బుజ్జిహీరో …….
మీరు మళ్లీ మొదటికి వచ్చారు – కొద్దిసేపటి ముందే చెప్పాను మీరు దివి నుండి …..
దేవత : ok ok ok దివి నుండి దిగివచ్చిన దేవతను అంటావు అంతే కదా …….
నో నో నో దివి నుండి దిగివచ్చిన బ్యూటిఫుల్ దేవత …….
దేవత : అవునా అవునా నిన్నూ అంటూ కొట్టడానికి రాబోతే పరుగుతీసాను .
దేవతకు ఆయాసం వచ్చి ఆగిపోవడం చూసి , కొట్టండి అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను .
దేవత : నిన్నూ అంటూ కొట్టబోయి ఆగి నవ్వుతూ భుజం చుట్టూ చేతినివేశారు . అబ్బో ……. చాలా హైట్ ఉన్నావే ……
దేవత దేవత ……. నా భుజం పై చేతినివేశారు అంటూ సంతోషం పట్టలేక యాహూ అంటూ కేకవేశాను – స్కూల్ మొత్తం నిర్మానుష్యన్గా ఉండటం వలన రెండుమూడుసార్లు రీసౌండ్ రావడంతో దేవత ఆశ్చర్యపోయారు .
దేవత : 5:30 అవుతోంది , ఇప్పటికే ఆలస్యం అయ్యింది , బామ్మ కంగారుపడుతుంటారు పదా వెళదాము .
అవునవును మేడం మా బామ్మ కూడానూ ……. , బస్సులో వెళ్ళేటప్పటికి మరింత ఆలస్యం అవుతుందేమో కాల్ చేసి చెప్పండి .
దేవత : గుడ్ ఐడియా గుర్తుచేసినందుకు థాంక్స్ అని బామ్మకు కాల్ చేసి విషయం చెప్పారు .
బామ్మ : బుజ్జితల్లీ …… తోడుగా …….
దేవత : తోడుగా ఒక బుజ్జిహీరో ఉన్నాడులే బామ్మా ……. , నాపై ఈగ వాలనివ్వడు కాదు కాదు వదిలి ఒక్క క్షణం కూడా వెళ్ళడు .
బామ్మ : నీ హీరో అన్నమాట …… నాకింకేమీ భయం లేదు ఎంత ఆలస్యమైనా …..
దేవత : నా హీరో కాదు బామ్మా …… , నా స్టూడెంట్ బుజ్జిహీరో …… అనేంతలో కట్ చేసేసారు . నిన్ను హీరో అనుకుంటోంది మహేష్ …..
థాంక్స్ మేడం …… నాపై నమ్మకం ఉంచినందుకు …….
దేవత : ఈగ కూడా వాలనివ్వడు అంటే , ఈగలా ఎప్పుడూ నువ్వే తిరుగుతుంటావుకదా వాటికి అవకాశం ఇవ్వకుండా అని నవ్వుకున్నారు .
నిజమే …… , అయినా సరే అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
దేవత : నవ్వుకుని , sorry ……. నేను sorry చెప్పడం ఇష్టం లేదు కదూ , ఇప్పుడెలా బుజ్జిహీరో అలక పోగొట్టడం – అంతలోనే అటువైపుగా ఐస్ క్రీమ్ బండి వెళుతుండటం చూసి రెండు తీసుకుని , బుజ్జిహీరో గారూ అంటూ అందించారు .
దేవత నా దేవత …… నాకు ఐస్ క్రీమ్ ఇప్పించారు యాహూ అంటూ కేకవేసి అందుకుని చప్పరించి సూపర్ మేడం థాంక్యూ అంటూ బస్ స్టాండ్ చేరుకున్నాము.
బస్సు వచ్చి చాలాసేపు అయినట్లు బస్టాండ్ లో చాలామందే ఉన్నారు . దేవతను ఎవ్వరూ టచ్ చేయకూడదని దేవత వెనుక నిలబడి ఐస్ క్రీమ్ తింటున్నాను .
అంతలో నాకు కుడివైపు ఉన్న వాడు నేను బస్సు వస్తోందని ఎడమవైపుకు తిరగగానే నా దేవత జుట్టు సువాసనను పీల్చి రిబ్బన్ ను లాగేసాడు .
లూస్ అయిన కురులను చూసుకుని వెనుక ఉన్నది నేనే కాబట్టి ఐస్ క్రీమ్ పడేసి కోపంతో చెంప చెళ్లుమనిపించారు – నిన్ను బుజ్జిహీరో అనడం నా తప్పు అంటూ బస్సు ఆగగానే వెళ్లి ఎక్కారు .
దేవత చెంప చెళ్లుమనిపించడం చూడగానే వాడు పరుగు పెట్టేంతలో కాలు అడ్డుపెట్టి కిందపడేలా చేసాను . ఇస్తావా ….. అందరితో కొట్టించాలా – పిల్లాడిని కాబట్టి నా మాటలే వింటారు అంటూ కింద పడినవాడి చెంపలు వాయించాను .
Sorry sorry ఇంకెప్పుడూ చెయ్యను అంటూ పిడికిలి తెరిచాడు .
దేవత రిబ్బన్ అందుకుని , ఇంకొకసారి ఇలా చేశావో అంటూ కాలితో తన్ని కదులుతున్న బస్సులో ఎక్కాను . బస్సు మొత్తం నిండిపోయింది – లేడీస్ సీట్స్ దగ్గర తప్ప వెనుకంతా నిలుచున్నారు – ఈ కోపం చాలా ఇంకా ఏమైనా కావాలారా ఏమి కోరుకోవాలో కూడా తెలియదు – పెద్దమ్మ అయితే కోరిక కొరగానే తీర్చేస్తారు అంటూ దేవత ఎక్కడ కూర్చున్నారో చూస్తున్నాను .
అంతలోనే …… బాబూ , నీ కోసమే మీ మేడం ప్రక్కన సీట్ పెట్టుకున్నాను రా అంటూ రోజూ ప్రయాణించే అంటీ పిలవడంతో , పెదాలపై చిరునవ్వులతో వెళ్లి కూర్చోబోతే ……..
దేవత కోపంతో చూడటంతో అలాగే నిలుచుండిపోయాను .
మేడం …… అంటూ రిబ్బన్ చూయించాను .
దేవత : నాకు తెలుసు నువ్వే అని అంటూ లాక్కున్నారు మరింత కోపంతో ……..
మేడం …… నేనుకాదు , బస్టాండ్ లో వాడు అని చెబుతున్నా వినడం లేదు .
అంటీ : బాబూ …… త్వరగా కూర్చో బ్యాగ్ బరువుగా ఉందికదా ……
థాంక్స్ అంటీ అంటూ బ్యాగుని మధ్యలో ఉంచి కూర్చోబోతే , మళ్లీ కోపంతో చూసారు దేవత …….
అంతలో రెండు మూడు వరుసలు వెనుక సీట్లోనుండి ఏడుపు వినిపించడంతో చూస్తే , ఒక అక్కయ్య ప్రక్కన ఇద్దరు – వెనుక ఇద్దరు చేరి ఎక్కడెక్కడో చూస్తూ డర్టీ కామెంట్స్ చేస్తూ టచ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు . అక్కయ్య కళ్ళల్లోనుండి కన్నీళ్లను చూసి చలించిపోయాను – కోపంతో వెనక్కు వెళ్ళిచూస్తే అక్కయ్య బ్లైండ్ మరింత కోపం వచ్చేసింది . చుట్టూ చూస్తే కొంతమంది నవ్వుకుంటున్నారు మరికొంతమంది తమకు ఏమీ పట్టనట్లు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు – మరింత కోపం వచ్చి , కోప్పడితే ఈ వెధవలు నన్నే కుమ్మేస్తారని తెలివిగా ఆలోచించి అక్కయ్యా అక్కయ్యా ……. ఇక్కడ కూర్చున్నారా ? , మీకోసం బస్సంతా వెతుకుతున్నాను , రేయ్ ఎవర్రా మీరు మా అక్కయ్య ప్రక్కన కూర్చున్నారు – అక్కయ్యా …… ఏంటి ఏడుస్తున్నారు – వీళ్ళేమైనా అన్నారా ….. ? అంటూ నలుగురి చెంపలు వాయించాను .
వెధవలు : ఇంత లేవు మమ్మల్నే కొడతావా ……. అంటూ కొట్టడానికి లేచారు .
అంటీ అంటీ మేడం మేడం ……. నన్ను కొడుతున్నారు అంటూ కేకలువేశాను .
బాబూ బాబూ అంటూ ఇద్దరూముగ్గురు అంటీలు – జరిగింది చూసినట్లు మహేష్ మహేష్ అంటూ మేడం కూడా వచ్చారు .
అంటీ …… మా అక్కయ్యను టీజ్ చెయ్యడమే కాకుండా నన్ను కొట్టడానికి వస్తున్నారు – చుట్టూ ఉన్న ఈ ఆడంగులు సినిమా చూసినట్లు చూస్తున్నారు .
అంటీ : లేడీస్ అందరూ వచ్చెయ్యండి అని పిలవడం ఆలస్యం ముందు కూర్చున్నవాళ్ళంతా వచ్చేసారు . అంటీ – మేడం వాళ్లనే కొట్టబోయి అంతమందినీ చూసి భయంతో పరిగెత్తబోతున్న నలుగురినీ పట్టుకుని కుమ్మేసారు . బాబూ ఏమి చేద్దాము .
ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టిద్దాము అంటీ – మేడం ……
నలుగురు అంటీలు ……. నలుగురినీ కింద పడేసి కాళ్ళు వాళ్లపై ఉంచి కూర్చున్నారు . సర్కిల్ రాగానే కండక్టర్ విజిల్ వేసి కిందకుదిగి ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లను పిలుచుకుని రావడంతో బట్టలూడదీసి తీసుకెళ్లారు ఇంకా మారరేమిట్రా మీరు అంటూ …….
అంటీ – మేడం ……. చుట్టూ ఉన్న వీళ్లపైన కూడా కంప్లైంట్ ఇవ్వాల్సింది – వీడు వాడు వాడు చూసి నవ్వుతున్నారు అంటీ …….
అంటీ వాళ్ళు : ఛి ఛీ తు తు …… మీరూ మగాళ్లేనా , ఇంటికి వెళ్లి మీ పెళ్లాల – అమ్మల చీరలు కట్టుకోండి – చిన్న పిల్లాడు దైర్యంగా ఎదిరించాడు . దేశంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నది అలాంటి నలుగురి వెధవల వలన కాదు – జరుగుతున్నా చూసీ చూడనట్లు పట్టించుకోకుండా లేక ఇలా చూసి ఆనందించే మీ వల్లనే మీదీ ఒక బ్రతుకేనా ……..
అంటీ ……. సరిగ్గా చెప్పారు . అక్కయ్యా అక్కయ్యా …… ఏడవకండి అంటీ వాళ్ళు వాళ్ళను రక్తం వచ్చేలా కొట్టారు – మరే అమ్మాయిపైన చేతులు వేయకుండా వేళ్ళు విరిచేశారు – కన్నీళ్లు తుడుచుకోండి – మీ కన్నీళ్లు భూతల్లిని చేరితే భూతల్లి ఆగ్రహానికి అందరూ బలైపోతాము .
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని , తడుముతూ నా చేతులను అందుకుని థాంక్స్ తమ్ముడూ అన్నారు .
అక్కయ్యకు అండగా నిలవడం – జాగ్రత్తగా కాపాడుకోవడం తమ్ముళ్ల బాధ్యత , మీరు ఎక్కడ దిగాలి .
అక్కయ్య : నెక్స్ట్ స్టాప్ తమ్ముడూ …….
బ్యాగులో బుక్స్ ఉన్నాయి అంటే కాలేజ్ కు వెళుతున్నారా అక్కయ్యా …….
అక్కయ్య : అవును తమ్ముడూ …… బ్లైండ్ కాలేజ్ కు వెళతాను . రోజూ కాలేజ్ బస్ మా అందరినీ ఇంటివరకూ వదులుతుంది – బస్ రిపేర్ వలన సిటీ బస్సులో వెళుతున్నాను , రేపు రిపేర్ పూర్తవుతుందని చెప్పారు – ఎక్కినప్పటి నుండీ వాళ్ళు ఏడిపిస్తున్నారు – టచ్ కూడా చేశారు అంటూ ఏడుస్తూ చెప్పారు .
అంటీ – మేడం ఓదారుస్తున్నారు .
మేడం please కూర్చోండి అంటూ లేచి ప్రక్కకువచ్చాను .
దేవత కూర్చుని అక్కయ్య కన్నీళ్లను తుడిచి , ఇక ఏ భయం లేదు చెల్లీ …… తమ్ముడు – అంటీ వాళ్ళు – నేను ఉన్నాము కదా ……
అంటీవాళ్ళు మళ్లీ కోపంతో చుట్టూ ఉన్న ఆడంగులను ఆడేసుకున్నారు .
Sorry sorry అంటూ తలలు దించుకున్నారు .
అంటీ : మీ sorry ల వలన పైసా ఉపయోగం లేదు – మీ ఇంట్లోవాళ్లకు ఇలానే జరిగితే ఊరుకుంటారా ….. ? , కాస్తయినా మారండి అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు .
అక్కయ్యా ……. స్టాప్ వచ్చింది అంటూ విజిల్ వేసాను . బ్యాగు వేసుకుని వెళ్లి అక్కయ్యా …… నా చేతిని పట్టుకోండి ఇంటివరకూ తీసుకెళతాను .
అక్కయ్య : పర్లేదు తమ్ముడూ …… నువ్వు వెళ్ళాలి కదా ……
నేను ……. వీళ్ళలా కాదు , మా బామ్మ – మీ ప్రక్కన కూర్చున్న మేడం నన్ను బుజ్జిహీరో అని పిలుస్తారు , నాకు భయమన్నదే లేదు చీకటి పడినా సరే – ఈ వయసులోనే చాలా కష్టాలు పడి ఇక్కడ ఉన్నాను – నా గురించి ఆలోచించకండి రండి – నడుచుకుంటూనే ఇంటికి వెళ్లిపోగలను – మేడం …… మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి , మన స్టాప్ లో దిగగానే కాల్ చెయ్యండి అనిచెప్పి , జాగ్రత్తగా అక్కయ్య బస్సు దిగేలా చేసాను , అక్కయ్యా ….. ఎలా వెళ్ళాలి ? .
అక్కయ్య : గుర్తులు చెప్పారు .
ఆ ఆ కనిపిస్తోంది అక్కడ టర్న్ అవ్వాలన్నమాట …….
ఆటో అని దేవత మాటలు వినిపించడంతో వెనక్కు చూస్తే దేవత …….
75ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .