Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 74 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 74 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 74 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
నెక్స్ట్ ఒక బాక్స్ నిండా ఇయర్ వైస్ డైరీలు ఉన్నాయి . పర్సనల్ ….. చూడకూడదు .
బామ్మ : పర్సనల్ ….. నిజమే అది వేరేవాళ్లకు – నాకు , దేవతను ప్రేమిస్తున్న నా బుజ్జిహీరోకు కాదు . నా బుజ్జిహీరో – నా బుజ్జితల్లి …… వేరు వేరు కాదన్నది నా అభిప్రాయం . నేను హాల్లోకి వెళతాను నువ్వు చదువు అని పైకి లేవబోతే …….
ఆపి , నా దేవత – మా బామ్మ …… ఇద్దరితో ఉండటానికి వచ్చాను అని కూర్చోబెట్టుకున్నాను , ఈ డైరీలు నేను చదవటం మీకు సంతోషం కదా నేనొక్కడినే ఉన్నప్పుడు చదువుతాను .
బామ్మ : అలా అయితే మరింత హ్యాపీ ……. – డైరీలో చిలిపి సంగతులేవైనా ఉండవచ్చు కాబట్టి నా బుజ్జిహీరో ఒంటరిగానే చదువుకోవాలి .
మీ ప్రేమకు చాలా చాలా అదృష్టవంతుడిని బామ్మా …… , లవ్ యు sooooo మచ్ …….

డైరీలను 1 2 3 4 …… అంటూ కౌంట్ చేసి బాక్స్ లో ఉంచుతూ చివరన స్పెషల్ గా ఉన్న బుక్ నన్ను ఆకర్షించింది – ఉత్సుకతను కలిగించింది . Wow బ్యూటిఫుల్ బామ్మా ……. స్పెషల్ గా ఉంది అని అందుకుఞ్జ రెండువైపులా చూస్తున్నాను .
బామ్మ : అవును నిజమే , నీ దేవతకు అత్యంత స్పెషల్ బుక్ – ” నావెల్ ” . గత నాలుగు సంవత్సరాలుగా పూర్తిచేయడానికి కృషి చేస్తోంది కానీ సగం కంటే పూర్తవ్వడం లేదు – ఎలాగైనా నవల పూర్తిచెయ్యాలన్నదే నీ దేవత కోరిక కానీ ముందుకు సాగడం లేదని ఫీల్ అవుతూనే ఉంటుంది . మనసులో ” plot – ఐడియాస్ ” ఉన్నప్పటికీ బెస్ట్ వే వైపు చేరుకోలేకపోతున్నానని బాధపడుతోంది – ఈ నవల పూర్తయినరోజు బుజ్జితల్లి ఆనందం ఎలా ఉంటుందో చూడాలని ఉంది . నాకున్న రెండే రెండు కోరికలలో రెండవ కోరిక ఇది …….. ఎప్పటికి తీరినో …….
Wow wow దేవత చేతి నవల అంటూ గుండెలపై హత్తుకున్నాను – చిన్నప్పుడు అవ్వ నవలల ద్వారానే మంచితనం నేర్పించారు , అవ్వతోపాటు నేనూ బోలెడన్ని నవలలు చదివేవాడిని – ఇక నా దేవత మొదలెట్టిన నవల చదవకుండా వదిలిపెడతానా ……. ? .
బామ్మ సంతోషించి ముద్దుపెట్టారు .

తొలిపేజీ తెరిచాను – నాలుగేళ్ళ కిందట మొదలుపెట్టినట్లు ” డేట్ ” మరియు నవల పేరు ” LIFE & TIME ” …… , ” LIFE & TIME ” …… ఇంట్రెస్టింగ్ బామ్మా అంటూ పెదాలపై చిరునవ్వులతో నెక్స్ట్ పేజీ తెరిచాను .
నవల ఇంగ్లీష్ లో ఉండటం చూసి కళ్ళు బైర్లు కమ్మాయి – అవునురా నీ దేవత ఇంగ్లీష్ టీచర్ …… నవల ఇంగ్లీష్ లో కాకుండా మలయాళం లో ఉంటుందా అని గుటకలు మింగాను . బామ్మా …… మీరు చదివారా ? , నాకు explain చేస్తారా ? .
బామ్మ : ఇంగ్లీష్ నవల నేనా …… ? , అప్పట్లో నేను చదువుకున్నది అంటూ సిగ్గుపడుతూ చేతివేళ్ళను చూయించారు .
అప్పటికే మా బామ్మ అంతవరకూ చదివారంటే గ్రేట్ ……. , wow 2nd క్లాస్ 2nd క్లాస్ …….
బామ్మ : బుజ్జిహీరో …… నిన్నూ …… అంటూ కొట్టబోయి కౌగిలించుకున్నారు .
ప్చ్ ……. ఇప్పుడైనా కొడతారనుకున్నాను – నో లక్ ……. – సమయం 11 గంటలు అవ్వడం చూసి , బామ్మా …… చాలా ఆలస్యం అయ్యింది మీరు పడుకోండి .
బామ్మ : నా బుజ్జిహీరో ఎలా అయితే తన దేవతను చూస్తూనే ఉండాలని ఆశపడుతున్నాడో అలానే నేనుకూడా నా బుజ్జిహీరోను చూస్తూనే ఉండాలని ఆశపడుతున్నాను , అలాంటప్పుడు నేనెలా పడుకుంటాను – ఒకరోజు పడుకోవడం ఆలస్యం అయితే ఏమీకాదు , నా బుజ్జిహీరో ఉత్సాహం చూస్తుంటే నాకు నిద్రనే రావడం లేదు కమాన్ కమాన్ చదువు మరి ……..

అయినా నా దేవత ఇంగ్లీష్ టీచర్ అయ్యుండి , నేను …… వారి ప్రియమైన స్టూడెంట్ అయ్యుండి ఇంగ్లీష్ లో ఉన్న ఈ నావెల్ చదవకపోతే , నాదేవతకే అవమానం .
కళ్ళుమూసుకుని పెద్దమ్మను – దేవతను తలుచుకుని నావెల్ మెయిన్ థీమ్ చదివాను . సులభంగా అర్థమైపోయింది – బామ్మకు కూడా explain చేసాను .
ఇద్దరమూ ఒకేసారి ” సూపర్ ” అని నవ్వుకున్నాము . థీమ్ చదివిన ఏ ఒక్కరైనా ఎలా వర్ణించారు అని చదవకుండా ఉండలేనంత ఆసక్తిని కలిగించింది .
బామ్మా ……. మీ , నా మరియు ప్రతీ వ్యక్తి జీవితప్రయాణం – కాలం గురించి రాస్తున్నారు అంటూ కంటిన్యూ చేసాను . పేజీలు అలా అలా టర్న్ అవుతున్నకొద్దీ ఆసక్తి మరింత పెరుగుతూనే ఉంది – మా ఇద్దరి ఆనందాలకు అవధులు లేకపోయింది – గంట సమయం చిటికెలో గడిచిపోయినంత బ్యూటిఫుల్ నావెల్ ……. నెక్స్ట్ పేజీ తెరిచిచూస్తే అక్కడితో ఆగిపోవడం చూసి , నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి అంటూ పిచ్చెక్కిపోయింది .
బామ్మ …… కళ్ళుమూసుకుని నా భుజంపై తలవాల్చి ఊ కొడుతూ నెక్స్ట్ నెక్స్ట్ ……. అని ఆతృతతో అడిగారు .
Sorry బామ్మా ……. ఇక్కడితో ఆగిపోయింది .
బామ్మ : ఆగిపోయిందా …… , ఇంత అద్భుతమైన నవలను ఎందుకు ఆపింది అంటూ తియ్యనికోపంతో వెళ్లి దేవత బుగ్గపై గిల్లేసారు .
దేవత : స్స్స్ …… అంటూ రుద్దుకుని ముడుచుకుని పడుకున్నారు .
పెదాలపై చిరునవ్వులతో ……. , గాడెస్ …… ఇంత అద్భుతమైన నవలను ఎందుకు ఆపారు – plot & ఐడియాస్ ఉన్నాయని చెప్పారట కదా …….. 

బామ్మ : బుజ్జిహీరో ……. పూర్తిగా తెలుసుకోకుండా నేనాగలేకపోతున్నాను . నీ దేవతను కొట్టి లేపైనా సరే , గన్ ఎక్కుపెట్టైనా సరే ………
నో నో నో ష్ ష్ ష్ బామ్మా ……. అంటూ లేచివెళ్లి బామ్మను లాక్కునివచ్చి సోఫాలో కూర్చోబెట్టాను . దేవత దగ్గరకువెళ్లి sorry sorry …… హాయిగా నిద్రపోండి – బామ్మను ఎలా సంతృప్తి పరుస్తానో చూడండి . బామ్మా …… పెద్దమ్మ ఉండగా కంగారు ఎందుకుపడతారు ముందు కూల్ అవ్వండి – మీ బుజ్జితల్లి ” కంటెంట్ ఐడియాస్ ” ద్వారానే నవల పూర్తవుతుంది . 
బామ్మ : అలా అయితే ok , ఎందుకంటే నీ దేవత నవల పూర్తయ్యేవరకూ నాకు నిద్రపట్టేలా లేదు please please ……. కాస్త తొందరగా తొందరగా …….
లవ్ టు లవ్ టు బామ్మా ……. , ఇప్పుడు మనం చెయ్యాల్సినదల్లా భక్తితో కళ్ళుమూసుకుని పెద్దమ్మను ప్రార్థించాలి – బామ్మా …… ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ప్రార్థన ఎలా ఉండాలంటే పెద్దమ్మకు ఆర్డర్ వేసినట్లుగా ఉండాలి , రిక్వెస్ట్ చేస్తే పెద్దమ్మకు చాలా చాలాకోపం .

మెసేజ్ సౌండ్ – బామ్మా బామ్మా …… పెద్దమ్మ నుండి రిప్లై వచ్చింది .
” చెప్పానుకదా బుజ్జిహీరో ……. సర్ప్రైజస్ బోలెడన్ని ఉన్నాయని – నీ దేవత మా బంగారుతల్లి మొదలెట్టిన ” లైఫ్ & టైం ” నవలను మా ప్రాణమైన బుజ్జిహీరోతో పూర్తిచేయిస్తాను , అవును నీ దేవత ఎక్కడ ఆపేసిందో అక్కడి నుండే నువ్వు మొదలెట్టి పూర్తిచేయబోతున్నావు ” .
మీ ఆశీర్వాదం ఉంటే కొండనైనా ఎత్తేస్తాను అందులో డౌట్ ఏమీ లేదు కానీ పెద్దమ్మా …….. 
మెసేజ్ – ” అర్థమైంది అర్థమైంది బుజ్జిహీరో ……. నీ దేవత మనసులోని కంటెంట్ ద్వారానే – నీ చేతుల ద్వారానే పూర్తవ్వబోతోంది , అప్పుడే కదా నీ దేవత హ్యాపీ – మీరు డబల్ హ్యాపీ ” .
Yes yes yes పెద్దమ్మా ……. కానీ ఎలా ? దేవత నిద్రపోతున్నారు కదా – బామ్మ అయితే ఉదయం వరకూ ఆగేలా లేరు .
మెసేజ్ – ” వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ – నీ దేవత మనసు …… నీ మనసుతో ఏకీభవిస్తే చాలు , తన ఐడియాస్ అన్నీ నీకు తెలిసిపోతాయి అప్పుడు నా – బామ్మ ఆశీర్వాదంతో చకచకా పూర్తిచెయ్యవచ్చు ” .
” మనసు – మనసు ” ఎలా ఏకీభవిస్తాయి పెద్దమ్మా …… ? .
మెసేజ్ – ” సింపుల్ బుజ్జిహీరో ……. నీ దేవతకు ముద్దుపెడితే చాలు ఇద్దరి మనసులూ ఏకమైపోతాయి ” 
బామ్మ : ( యాహూ యాహూ …… ష్ ష్ ష్ ….. మన దైవం వలన నాకోరిక తీరబోతోంది థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ……..)
దేవతకు ముద్దు …… వేరే మార్గం లేదా పెద్దమ్మా …… ? .
మెసేజ్ – ” లేనేలేదు – వన్ అండ్ ఓన్లీ వే , ఆ తరువాత నీ ఇష్టం ” .

వేరే మార్గం లేదా , దైవం చెప్పాక ఇక తప్పదు . బా ….. మ్మా బా ….. మ్మా తడబడుతూ ము ….. ము ….. ముద్దు పెట్టొచ్చా …… ? .
బామ్మ : నా సంతోషం – నా కేకలు చూశాక కూడా ఇంకా అనుమతి అడుగుతున్నావా ….. ? , కొట్టేస్తాను నిన్ను ……. , నా రెండే రెండు కోరికలలో రెండవది నవల పూర్తవ్వడం అయితే మొదటిది నీ దేవతకు …… నా బుజ్జిహీరో ముద్దుపెట్టడం ఆ తరువాత ……. ok ok అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు – ఇంతకీ ముద్దు పెదాలపైనే కదా …….
నో నో నో పెద్దమ్మా తప్పు తప్పు , పెద్దమ్మ ముద్దు అన్నారు అంతేకానీ ఎక్కడని చెప్పలేదు .
మెసేజ్ : ” ప్చ్ …… బుజ్జిహీరో నిన్నూ …… నీ సంగతి తరువాత చెబుతాను ,ప్రస్తుతానికి ఎలాగోలా కానివ్వు ” 
పెద్దమ్మ మాటల మర్మం అర్థం అవ్వలేదు – తడబడుతూ పైకిలేచి వణుకుతూ దేవత దగ్గరికి చేరుకున్నాను . నా ప్రియాతిప్రియమైన దేవతా ……. కొన్ని అత్యవసర పరిస్థితుల వలన మీ పర్మిషన్ లేకుండానే ముద్దు ముద్దు పెట్టబోతున్నాను – This is the best moment అంటూ ఆనందిస్తూ దేవత వదులుతున్న శ్వాసను పీలుస్తూ – సౌందర్యానికి ముగ్ధుడినై మత్తుగా మూతలుపడుతున్న బుగ్గపై తొలిముద్దుపెట్టాను .
Thats it స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లు నుదుటి దగ్గర నుండి కాలి బొటన వేలి వరకూ జలదరిచింది – గిర్రున తిరుగుతూ వెళ్లి సోఫాలో కూర్చున్నాను . బామ్మ చేతిలోని దేవత నావెల్ – జేబులోని పెన్ అందుకుని బుల్లెట్ ట్రైన్ లా రాసుకుంటూ వెళ్లిపోతున్నాను బామ్మకు explain చేస్తూ ……..
నిమిషాలలో పూర్తయినట్లు ” LIFE & TIME — THE END ” .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అత్యద్భుతమైన ఎండింగ్ – అందరినీ ఆలోచింపచేసే మెసేజ్ …… సూపర్ సూపర్ అంటూ ముద్దులవర్షం కురిపించి కౌగిలించుకున్నారు .
బామ్మా బామ్మా బామ్మా ……. మీ పొగడ్తలు – ముద్దులు – కౌగిలింత అన్నీ అన్నీ మీ బుజ్జితల్లికే చెందాలి . వారి మనసు ……..
బామ్మ : నా ప్రాణమైన బుజ్జితల్లి సగం – నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిహీరో సగం ……. , అయినా పెద్దమ్మ చెప్పినట్లు మీ ఇద్దరి మనసులు ఏకమయ్యాయి కాబట్టి నీకు ముద్దులుపెడితే నీ దేవతకు పెట్టినట్లే – నీ దేవతకు ముద్దుపెడితే నీకు పెట్టినట్లే కదా అంటూ మళ్లీ ఒక రౌండ్ సంతోషాన్ని పంచుకున్నారు .

సంతోషంతో నా దేవత దగ్గరకువెళ్లి , గాడెస్ …… మన దైవమైన పెద్దమ్మ అనుగ్రహంతో మీరు మొదలుపెట్టి సగంలో ఇబ్బందిపడిన నవలను మీ మనసులో అనుకున్నట్లుగానే పూర్తిచేసాము – ఈ నవలకు నేనూ చిరు సహాయం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను – చివరగా మీరు బామ్మకు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి ఎందుకంటే బామ్మ ప్రెజర్ చెయ్యకపోతే ఈ నవల రాత్రికి రాత్రి నిమిషాలలోనే పూర్తయ్యేది కాదు అని నవలను దేవత గుండెలపై ఉన్న ఒకచేతి కింద ఉంచి , దేవత చప్పరిస్తున్న బొటన వేలిని అతినెమ్మదిగా బయటకు లాగాను .
దేవత : బామ్మా ……. అంటూ మళ్లీ నోటిలోకి తీసుకుని , నవలను గుండెలపై హత్తుకున్నారు .

ముసిముసినవ్వులతో వెళ్లి అంతే సంతోషంతో నవ్వుతున్న బామ్మ గుండెలపై వాలాను . బామ్మా …… ఇంత అద్భుతమైన plot ను మనసులో ఉంచుకుని , నా దేవత ……. నవలను ఎందుకు పూర్తిచేయ్యలేకపోయారు .
బామ్మ : నాకు తెలిసి ఇందుకోసమే – ఈ క్షణాన నా బుజ్జిహీరో చేతులతో పూర్తవ్వాలని పెద్దమ్మ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అని నా నుదుటిపై ముద్దుపెట్టారు.
అవునా బామ్మా ……. చాలా చాలా ఆనందం వేస్తోంది అని దేవతవైపు ప్రేమతో చూస్తున్నాను – బామ్మా …… కాసేపు మీ ఒడిలో నిద్రపోవాలని ఉంది – గడియారం కనిపించడంతో చూస్తే అర్ధరాత్రి దాటడంతో వద్దులే బామ్మా …… సమయం మించిపోయింది – మీరు వెళ్లి దేవతతోపాటు పడుకోండి , నేను హాల్లోకి వెళ్లి పడుకుంటాను .
బామ్మ : నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకోవడం కోసం పాతికేళ్ళు పట్టింది – ఈ అదృష్టాన్ని వదులుకుంటానా చెప్పు – నువ్వు హాయిగా పడుకో బుజ్జిహీరో …… నువ్వు పడుకున్నాక వెళ్ళిపడుకుంటాను కదా అని లైట్స్ ఆఫ్ చేసి కేవలం నైట్ బల్బ్ మాత్రమే ఉంచివచ్చి నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని ప్రాణంలా జోకొడుతున్నారు .
దేవతను చూస్తూ బామ్మ ఒడిలో పడుకోవడం ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను – లవ్ యు sooooo మచ్ బామ్మా అని కళ్ళుమూసుకోగానే ఘాడంగా నిద్రపట్టేసింది .

తొలి సూర్యకిరణాలు దేవతపై పడటంతో మెలకువవచ్చి గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ కళ్ళు తిక్కుకుంటూ ఆవలిస్తూ లేచి బెడ్ దిగి , సోఫాలో బామ్మ ఒడిలో పడుకున్న నన్ను చూడకుండానే బాత్రూం కు వెళ్లారు .
బామ్మకు మెలకువవచ్చి గుడ్ ……. లేదు లేదు లేదు మొదట నా బుజ్జిహీరోకు చెప్పాలి అని ఘాడమైన నిద్రపోతున్న నా నుదుటిపై ముద్దుపెట్టి కురులను స్పృశిస్తూ జోకొడుతున్నారు .

కొద్దిసేపటికి బామ్మా ….. టవల్ అని కేకేయ్యడంతో ఉలిక్కిపడి లేచాను . బామ్మా ……. దేవత లేచినట్లున్నారు నేను దాక్కోవాలి .
బామ్మ : నీ ముద్దుల దేవత ( ముద్దుల దేవత ఎందుకన్నానో తెలుసుకదా నిన్న ముద్దుతో ఏకమయ్యారు కదా అందుకు అని నా నుదుటిపై మరొక ముద్దుపెట్టారు సంతోషంతో ) లేవడం అయ్యింది – నిద్రమత్తులో మన ముందే నడుచుకుంటూ బాత్రూం కు వెళ్ళింది .
నన్ను చూసి ఉంటే ఎంత డేంజర్ ………
బామ్మ : నిన్ను చూసి ఉంటే డేంజర్ నా బుజ్జిహీరోకు కాదు , నీ దేవతకు – ఇష్టం లేకపోతే నువ్వే బయటకు వెళ్లిపో అనినిర్దాక్షిన్యంగా బయటకు గెంటేసేదానిని ……
హ హ హ …….. లవ్ యు sooooo మచ్ బామ్మా అంటూ గుండెలపై వాలాను గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ .
బామ్మ : మురిసిపోయి హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మ అమితమైన సంతోషాన్ని చూసి ఏమైంది బామ్మా అని అడిగాను .
బామ్మ : ఫస్ట్ నా బుజ్జిహీరోకు గుడ్ మార్నింగ్ చెప్పాలని , నీ ముద్దుల దేవత విష్ చేసినా రిప్లై ఇవ్వలేదు అందుకు ఈ సంతోషం ……..
బామ్మా …….. నాకోసం అలా చేయవచ్చా చెప్పండి .
బామ్మ : నా ఇష్టం , నీకు …… నీ దేవత అంటే ఎంత ఇష్టమో – నాకు ….. నా బుజ్జిహీరో అంటే అంత ఇష్టం , నేను ఇలాగే చేస్తాను అని తియ్యదనంతో నవ్వుతున్నారు .
లవ్ యు soooooo మచ్ బామ్మా అంటూ ప్రాణంలా చుట్టేసాను . అవును బామ్మా …….. రాత్రంతా ఇలానే పడుకున్నారా ? అని బాధతో అడిగాను .
బామ్మ : మరి ఎన్నాల్లెన్నాళ్ళకు ఈ అదృష్టం లభించింది వదులుకుంటానా చెప్పు – నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఎంత ప్రశాంతంగా సంతోషంతో నిద్రపోయానో తెలుసా – అందుకుగానూ నా బుజ్జిహీరోకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై గట్టిగా ముద్దుపెట్టారు . 

బామ్మా ……. నాకు కూడా హాయిగా నిద్రపట్టేసింది , కానీ ఒకేఒక అసంతృప్తి …….
బామ్మ : ఏమిటి ఏమిటి బుజ్జిహీరో ……. అని బామ్మ బాధపడ్డారు .
నో నో నో బాధపడకండి బామ్మా …… , అదీ తియ్యనైన అసంతృప్తి – రాత్రంతా హాయిగా నిద్రపోతున్న దేవతను చూస్తూ మేల్కొనే ఉండాలని వచ్చాను . మీరు ఒకచేతితో కురులను – మరొకచేతితో ప్రాణంలా జోకొట్టడం – దానికి తోడు నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు …….. క్షణాలలో ఘాడమైన నిద్రపట్టేసింది . మేల్కొన్నాక అయినా ……….
బామ్మ : తప్పు నాదే అయితే అని లెంపలేసుకోవడంతో నవ్వుకున్నాము . బుజ్జిహీరో ……. సమయం మించిపోలేదు నీ దేవత స్నానం చేస్తోంది బాత్రూం డోర్ తెరిచి ఎంతసేపు కావాలంటే ఎంతసేపు సంతృప్తిగా చూసుకో ఎవరు కాదన్నారు .
బామ్మా ……. అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను . బై బామ్మా ……. స్కూల్ కి రెడీ అవ్వాలికదా వెళతాను అని అదే షాక్ లోనే బయటకు నడిచాను .
బామ్మ : నవ్వులు ఆగడం లేదు మెయిన్ గేట్ వరకూ వచ్చారు – టిఫిన్ రెడీ చెయ్యాలనేమో నన్ను ఆపలేదు – లవ్ యు బుజ్జిహీరో ……. వేడివేడిగా బటర్ దోసెలు వేసి పంపిస్తాను . బామ్మా ……. టవల్ అని వినిపించడంతో లోపలికివెళ్లారు . నవల ….. దుప్పటి మధ్యలో ఉండటం చూసి నాబుజ్జితల్లి ఇంకా చూడలేదన్నమాట లేకపోతే పెద్దమ్మ ఏమైనా ప్లాన్ చేసారేమో ఎవరికి తెలుసు అని కనిపించేలా హ్యాండ్ బ్యాగ్ ప్రక్కనే ఉంచారు . టవల్ అందుకుని బాత్రూం దగ్గరికివెళ్లి ఇద్దరే ఉండటం వలన డోర్ వేసుకోకపోవడంతో తెరిచి నగ్నంగా స్నానం చేస్తున్న దేవతను చూసి , ప్చ్ …… ఇంతటి అందమైన దృశ్యాన్ని నా బుజ్జిహీరో చూడలేదే అని ఫీల్ అవుతూ దేవతకు టవల్ అందించి వంట గదిలోకి వెళ్లారు . వంట చేస్తూనే ……. పాపం బుజ్జిహీరో చూడమన్నందుకే షాక్ లోకి వెళ్ళిపోయాడు చూస్తే ఏమైపోయేవాడో అని చిలిపినవ్వులతో చట్నీ – పళ్ళెం రెడీ చేశారు .

ఫ్రెండ్స్ తోపాటు జాగింగ్ గేసి అటునుండి ఔట్ హౌస్ చేరుకుని బామ్మ గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ ను విప్పి జాగ్రత్తగా మడిచి ఉంచాను ఈరోజు సాయంత్రం కూడా వేసుకివాలని – స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది . 
డోర్ ఓపెన్ చేస్తే సెక్యూరిటీ అన్నయ్య , బామ్మ ఇచ్చారని క్యారెజీ అందించి – లంచ్ బ్యాగ్ కాసేపట్లో రెడీ అవుతుందని చెప్పామన్నారని చెప్పి వెళ్ళిపోయాడు .
థాంక్స్ అన్నా ……. అని ఆతృతతో బెడ్ పై కూర్చుని క్యారెజీ ఓపెన్ చేసాను మసాలా దోస – బటర్ దోస – ఆనియన్ దోస – ఊతప్పం ఉండటం చూసి లవ్ యు soooo మచ్ బామ్మా ……. మూడు తినేసరికి పొట్ట నిండిపోయినా ఇష్టంతో ఏమాత్రం వదలకుండా కుమ్మేసాను . 

సమయం చూసి అమ్మో …… దేవత వెళ్లే సమయం అని స్కూల్ సమయానికి గంట ముందే మొబైల్ – బ్యాగు తీసుకుని బయటకువచ్చాను .
డ్రైవర్ అన్న కార్ డోర్ తెరిచాడు . 
నో నో నో అన్నా …….. 
ఇంకా అప్పుడు బ్రష్ చేస్తున్న మురళి చూసి , రేయ్ మహేష్ ……. నువ్వు ఎప్పుడంటే అప్పుడు డ్రైవర్ తీసుకెళ్ళడు – నేను రెడీ అయ్యేంతవరకూ నువ్వు వెయిట్ చేయాల్సిందే ……..
కారులో కాదు మురళి సర్ ……. బస్ లో …….
మురళి : బస్ లో ఎందుకు ? .
నిన్న నువ్వే కదా హోమ్ వర్క్ విషయమై వారం రోజులపాటు బస్ లో రావాలని పనిష్మెంట్ ఇచ్చినది .
మురళి : ఒక్కసారికే కదా నేను పనిష్మెంట్ ఇచ్చినది అని ఆలోచిస్తున్నాడు .
లేదు లేదు మురళీ సర్ …… వారం రోజులు కావాలంటే డ్రైవర్ అన్నను అడగండి ప్రక్కనే ఉన్నారు అని అన్నవైపు కన్నుకొట్టాను .
డ్రైవర్ : అవునవును , చాలా చాలా కోపంతో వారం రోజులు పనిష్మెంట్ ఇచ్చారు .
మురళి : నేనొక్కసారి చెబితే పాటించాల్సిందే …… , వెళ్లు వెళ్లు బస్ లో వెళ్లు పనిష్మెంట్ అనుభవించు అమ్మో టైం అని లోపలికివెళ్లాడు .
పెదాలపై ముసిముసినవ్వులతో అన్నకు థాంక్స్ చెప్పి , అక్కడ నుండి బయటపడి బామ్మ ఇంటికి చేరుకునేసరికి , బామ్మతోపాటు దేవత బయటకువచ్చి హ్యాండ్ బ్యాగ్ – లంచ్ బ్యాగ్ అందుకుని జాగ్రత్త బామ్మా …… అని ముద్దు అందుకుని రెండుచేతులతో చెంపలను రుద్దుకుంటూ బయటకు నడిచారు . 
కొత్త చీరలో నా దేవత మరింత అందంగా ఉండటంతో ఆశతో చూస్తూ బామ్మ దగ్గరికి చేరుకున్నాను . 
బామ్మ : చిరునవ్వులు చిందిస్తూ బ్యూటిఫుల్ కదా కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు చూడు చూడు నీకోసమే నీ దేవతను అందంగా అలంకరించాను . 
కొత్తచీరలో ………
బామ్మ : నా ప్రాణమైన ఇద్దరికీ ఒకేసారి కొన్నాను .
అంటే నా డ్రెస్ తోపాటు అన్నమాట , బామ్మా ……. ఒక్క నిముషం అని బ్యాగును కింద ఉంచి పరుగున ఔట్ హౌస్ చేరుకున్నాను – స్కూల్ డ్రెస్ విప్పేసి బామ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకుని పరుగునవచ్చాను.
బామ్మ : నా బంగారుకొండ అని బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు – బుజ్జిహీరో ……. స్కూల్ డ్రెస్ లేకుండా వెళితే పనిష్మెంట్ ఇస్తారని నీ దేవత తొలిరోజునే చెప్పింది .
ఇలా కలిగే సంతోషంతో పోలిస్తే ఆ పనిష్మెంట్ జుజుబీ బామ్మా ……. , బస్ వచ్చే సమయం అయ్యింది అని బ్యాగువేసుకుని బామ్మ ముందు బుగ్గ ఉంచాను .
బామ్మ : yes yes yes నీ దేవత బుగ్గలపై ముద్దుపెట్టిన పెదాలతో అంటూ సంతోషంతో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ……. తియ్యగా ఉంది జాగ్రత్త బామ్మా అని పరుగుపెట్టాను .
బామ్మ : బంగారూ బంగారూ ……. అంటూ నాదగ్గరికివచ్చి లంచ్ బ్యాగ్ ఇచ్చారు . 
బామ్మా …… చేంజ్ అయ్యిందే …….
బామ్మ : నిన్నలా ……. ఒక రాక్షసి నా బుజ్జిహీరో క్యారేజీ లాక్కోకుండా ఇలా ……. 
లవ్ యు sooooo మచ్ బామ్మా అని నవ్వుతూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి జాగ్రత్త అని మరీ మరీ చెప్పి పరుగుతీసాను .

మెయిన్ గేట్ చేరుకునేసరికి బస్ నా ముందే బస్ స్టాప్ లో ఆగడం – మిగిలిన ప్యాసెంజర్స్ తోపాటు దేవత ముందు డోర్ ఎక్కడం చూసి సమయానికే వచ్చాను లేకపోతే మిస్ అయిపోయేవాడిని అని పరుగునవెళ్లి వెనుక డోర్ ద్వారా ఎక్కాను – ముందుసీట్లలో అక్కడక్కడా ఒక్కొక్క సీట్ ఖాళీగా ఉన్నప్పటికీ విండో ప్రక్కన కూర్చోవాలనో ఏమో బస్ మధ్యలో ఉన్న పూర్తి ఖాళీ సీటులో కూర్చుని అందంగా నవ్వుతున్నారు .

అందరూ ఎక్కినట్లే రైట్ రైట్ అని కండక్టర్ కేకేయ్యడంతో బస్ కదిలింది . 
దేవత ప్రక్కన కూర్చోవాలి అని సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడిన యూత్ ను దాటుకుని వచ్చేన్తలో ఒక అంటీ దేవత ప్రక్కన కూర్చోబోయారు .
ప్చ్ ….. ఈరోజుకు అదృష్టం లేనట్లే అని ఆగిపోయాను .
అంతలో దారికి మరొకవైపున కూర్చున్న అంటీ , దేవత ప్రక్కన కూర్చోబోతున్న మరొక అంటీని ఆపి sorry అమ్మాయీ ….. ఆ ప్లేస్ రిజర్వ్ చేయబడింది , నువ్వు వెళ్లి ఖాళీగా ఉన్న ముందుసీట్లలో కూర్చో ……..
కూర్చోబోవు అంటీ : ముందు చూసి ఎవ్వరూ లేరు కదా …….
కూర్చున్న అంటీ : అది తన స్టూడెంట్ కోసం చాలా మంచి పిల్లాడు – ఈ స్టాప్ లోనే ఎక్కాల్సింది , నెక్స్ట్ స్టాప్ అనుకుంటాను వచ్చేస్తాడు , please వెళ్లి ముందు కూర్చో అమ్మాయీ ……..
కూర్చోబోవు అంటీ : సరే …….
దేవత : అంటీ …… పర్లేదు పర్లేదు కూర్చోండి .
కూర్చున్న అంటీ : నీ స్టూడెంట్ కోసం సీట్ పెట్టుకున్నావని నాకు తెలుసు మేడం గారూ – తను ముందుసీట్లో కూర్చుంటుందిలే …….
దేవత : ( నా స్టూడెంట్ వస్తే తెగ అల్లరి చేస్తాడు ) అంటీ పర్లేదు పర్లేదు కూర్చోనివ్వండి – నా స్టూడెంట్ ఈరోజు రాలేదనుకుంటాను అని బలవంతం చేస్తున్నారు .
నవ్వుకుని , మేడం …… ఎప్పుడో బస్ ఎక్కాను – మీరు …… నాకోసం సీట్ పెట్టుకుని ఉంటారని చూస్తున్నాను – మీరు అక్కడ కూర్చున్నారన్నమాట .
కూర్చున్న అంటీ : అదిగో బాబు , ఇప్పటికైనా వెళ్లి ముందు కూర్చో అని కాస్త కోపంగా చెప్పడంతో పిల్లిలా వెళ్లి కూర్చున్నారు . బాబూ ……. వచ్చి కూర్చో …….
థాంక్స్ అంటీ ……. , నావైపే చురచురమని చూస్తున్న దేవతవైపు చూసి తలదించుకుని నవ్వుకుంటూ వెళ్లి చివరన కూర్చున్నాను – దేవత కోపపు సెగలు నావరకూ తెలుస్తున్నాయి .
కూర్చున్న అంటీ : థాంక్స్ ఎందుకు బాబూ …… – నీవలన నిన్న ఎంత నవ్వుకున్నాము , రోజంతా ప్రశాంతంగా గడిచింది . కాస్త మీ మేడం వైపుకు జరిగి కూర్చో లేకుంటే టర్నింగ్స్ లో పడిపోతావు అని కాస్త బలంగానే తొయ్యడంతో ……
దేవతకు తాపడం అయ్యాను .
దేవత రెండుచేతులతో బుగ్గలను రుద్దుకుంటూనే రుసరుసలాడుతూ చూడటంతో sorry sorry అంటూ టచ్ కాకుండా కూర్చున్నాను . అనుకోకుండా తాకినందుకే ఇంత కోప్పడితే ఇక రాత్రి ముద్దుపెట్టానని తెలిస్తే మూడో కన్ను తెరిచేసి భస్మం చేసేస్తారేమోనని లోలోపలే నవ్వుకుంటున్నాను .

ఏంటి మేడం ……. ఈరోజు ఏకంగా రెండు చెంప దెబ్బలు తిన్నారా అందమైన మీ బుగ్గలు ఎర్రగా కందిపోయాయి .
దేవత : అవునవును – బుజ్జితల్లీ …… నీకు ఈరోజు రెండు గిఫ్ట్స్ ఇస్తున్నాను అని నేనంటే ప్రాణమైన బామ్మ ఎంత గట్టిగా కొట్టిందో తెలుసా , చిన్నప్పటి నుండీ చిన్న దెబ్బ అయినా కొట్టని బామ్మ నిన్న ఒక దెబ్బ – ఈరోజు ఏకంగా రెండు దెబ్బలు ఎందుకు కొట్టారో ఎంత ఆలోచించినా అర్థమే కావడం లేదు – స్స్స్ స్స్స్ ….. గట్టిగా కొట్టారు అయినా బాగుంది అని రుద్దుకుంటూనే నవ్వుతున్నారు – అయినా ఇదంతా నీకేందుకు చెబుతున్నాను అని అటువైపుకు తిరిగారు .
నవ్వుకుని , నాకు ఆ అదృష్టం ఎప్పటికి కలిగేనో – బామ్మా …… మీ దెబ్బల టేస్ట్ బాగున్నాయని దేవత ఎంజాయ్ చేస్తున్నారు సో నాకు కూడా ……..
దేవత : ఏంటి నీలో నువ్వు గుసగుసలాడుతున్నావు .
ఏమీలేదు ఏమీలేదు మేడం ……. , చెబితే మీరు కోప్పడతారు – కొట్టినా కొడతారు .
దేవత : పర్లేదు చెప్పు …….
చెప్పేస్తున్నాను కొత్తచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు మేడం – బ్యూటిఫుల్ , లవ్లీ , ప్రెట్టీ ……… ఇంకా ఇంకా వర్డ్స్ రావడం లేదు .
నా మాటలకు అందమైన సిగ్గులతో పులకించిపోతున్నారు . అవును బుజ్జి మహేష్ గారూ ….. న్యూ సారీ , నా బామ్మ గిఫ్ట్ – loved it , లవ్ యు sooooo మచ్ బామ్మా ……. – అయినా నీతో ఎందుకు మాట్లాడుతున్నాను అని కోపంతో బయటవైపుకు తిరిగారు .
మళ్లీ నవ్వుకున్నాను – నేను కూడా గాడెస్ , మన బామ్మ ఇచ్చిన ఈ డ్రెస్ loved it – మేడం మేడం …… మీకు తెలుసా ? , నాదికూడా కొత్త డ్రెస్ – మన …… మా బామ్మ గిఫ్ట్ ఎలా ఉందో చెబితే నేను ……. అదే అదే మా బామ్మ హ్యాపీ .
మేడం : చూసాను చాలా బాగుంది .
లవ్ …… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం చాలా చాలా హ్యాపీ …….
దేవత : what ? .
అదే అదే మా బామ్మ గారు ……..
దేవత : ఈరోజు నీ birthday నా ? .
నో నో నో మేడం ……..
దేవత : మరి కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ? , స్కూల్ డ్రెస్ లేకుండా వెళితే పనిష్మెంట్ ఉంటుంది కదా …….
తెలుసు మేడం ……. , కానీ ఈరోజు ఈ డ్రెస్సు వేసుకోవడం వలన బామ్మ చాలా చాలా హ్యాపీ – వారికోసం ఎటువంటి పనిష్మెంట్ కైనా నేను రెడీ …….
దేవత : గుడ్ , అల్లరి మాత్రమే కాకుండా ఈ క్వాలిటీ కూడా ఉందన్నమాట keep it up ……..
అలాగే మేడం – మేడం …… ఫస్ట్ టైం నన్ను గుడ్ అన్నారు యాహూ యాహూ ……. అంటూ బస్ మొత్తం వినిపించేలా కేకలు వేస్తున్నాను .
అందరూ సంతోషంతో నావైపుకు చూడటం చూసి , ష్ ష్ ష్ …… అంటూ దేవత చేతితో నా నోటిని క్లోజ్ చెయ్యడానికి ట్రై చెయ్యబోయి వెంటనే వెనక్కు తీసుకుని కోపంతో అటువైపుకు తిరిగారు .
గుసగుసలాడకు అని చెప్పారు కాబట్టి చెబుతున్నాను కోపంలో కూడా చాలా చాలా బాగున్నారు మేడం ఏదో ఏదో అంటారు ఆ ఆ ముచ్చటగా ఉన్నారు .
దేవత పెదాలపై తియ్యనైన నవ్వు , ఆ వెంటనే కోపం …… మహేష్ కాసేపు ఊరికే ఉండలేవా ? . 
మీరు చెబితే ఇక సైలెంట్ మేడం అంటూ రెండు చేతులతో నోటికి తాళం వేసాను .
దేవత చూసి కంట్రోల్ చేసుకోలేక అటువైపుకు తిరిగి నవ్వుతూనే ఉన్నారు . నీపై అంతులేని కోపం వస్తుంది ఆ వెంటనే నవ్వూ తెప్పించేస్తావు , నీ ప్రక్కన కూర్చోవడం హానికరం – స్కూల్ వచ్చేన్తవరకూ ఇలానే సైలెంట్ గా కూర్చో ……..

కండక్టర్ టికెట్స్ కొడుతూ మాదగ్గరికివచ్చాడు .
దేవత దిగే ప్లేస్ చెప్పి వారి హ్యాండ్ బ్యాగులోనుండి చేంజ్ ఇచ్చి టికెట్స్ తీసుకున్నారు . 
సేమ్ ప్లేస్ కండక్టర్ అన్నా అంటూ లేచి జేబులలో చూసుకుంటే డబ్బు లేదు , ఎందుకు ఉంటుంది డబ్బులు స్కూల్ డ్రెస్ లో ఉంటేనూ …….. , అన్నా …… డబ్బులు ఇంట్లోనే మరిచిపోయాను రేపు ఇవ్వనా ? .
కండక్టర్ : ప్రయివేట్ బస్ అయితే ok అనేవాడిని బాబూ – govt బస్ కదా చెకింగ్ ఆఫీసర్స్ బస్ ఆపితేమా జాబ్స్ పోతాయి – నీకు ఎవరైనా …….
దేవతతోపాటు నిన్న నాతోపాటు ప్రయాణించినవాళ్ళంతా నాకు టికెట్ తీసుకోవడానికి రెడీ అవ్వడం చూసి నేను – నాతోపాటు దేవతకూడా ఆశ్చర్యపోతున్నారు .
అంటీ : బాబు మేడం ఉండగా ఇక మనకు అదృష్టం లేనట్లే – మేడం గారూ …… మీరు చాలా చాలా లక్కీ – నెక్స్ట్ టైం అవకాసమొస్తే మాకు ఇవ్వాలి . 
థాంక్యూ అంటీ – అన్నయ్యలూ ……..
అంటీ : నువ్వు మంచి పిల్లాడివి బాబూ …… , నిన్ననే మా అందరికీ అర్థమయ్యింది కూర్చో – మీ మేడం టికెట్స్ తీసుకుంటుంది .
కూర్చుని దేవతకు థాంక్స్ చెప్పాను . 
దేవత : నువ్వంటే చాలా కోపం కదా …… , మొదట నేనే ఎందుకు టికెట్ తీసుకోబోయాను .
ఎందుకంటే మా మేడం కు ఈ అల్లరి స్టూడెంట్ అంటే అంత ఇష్టమేమో – బయటకు మాత్రం కోపం నటిస్తున్నారేమో ………
దేవత : నీపై ఉన్నది కోపం మాత్రమే – నిన్న క్షమించరాని అల్లరిపనులు చేసావు – ఇదిగో నీ టికెట్ అంటూ నా షర్ట్ జేబులో ఉంచారు .
జేబు వెనుక ఉన్న నా బుజ్జి హృదయానికి దేవత చేతిస్పర్శ స్పృశించగానే తియ్యని కరెంట్ షాక్ తగిలినట్లైంది . ఆఅహ్హ్ ……. అంటూ దేవత స్పృశించిన చోట చేతిని వేసుకుని గాల్లో తేలిపోతున్నాను – టికెట్ …… నిన్ను నా జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాదు ఫ్రేమ్ చేయించి రోజూ చూసుకుంటాను అని ముద్దులుపెట్టాను .
దేవత : ఏమైంది బుజ్జిహీరో సైలెంట్ అయిపోయావు – నీకు ఏమాత్రం సెట్ కాదు .
ప్చ్ ……. అల్లరి చేస్తే కోప్పడతారు సైలెంట్ అంటారు – బుద్ధిగా సైలెంట్ గా ఉంటే ఇలా అంటారు , ఎలా ఉండాలో ఏమిటో ……..
దేవత నవ్వు ఆపుకోలేక నవ్వుకుని క్రేజీ స్టూడెంట్ అని అటువైపుకు తిరిగారు .
దేవత కోపాన్ని – నవ్వును ఎంజాయ్ చేస్తూ స్కూల్ స్టాప్ చేరుకున్నాము .

71ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 74 ,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button