Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 52 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 52 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 52 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
అప్పటికే పెద్దమ్మ – దేవత – బుజ్జాయిలు ………. మొత్తం లగేజీతో బయట ఎదురుచూస్తున్నారు – అమ్మమ్మో …….. మొత్తం ప్లానింగ్ తో ఉన్నారన్నమాట అందరూ ………..
డోర్ తీసి దేవతను కిందకు దింపాను . కీర్తి తల్లిని ఎత్తుకుని దేవత దగ్గరికి చేరుకుంది . 
దేవత : బుజ్జితల్లులూ …….. అంతా ok కదా …….
కీర్తి తల్లి : మమ్మీ మమ్మీ ……… అమ్మమ్మతో మీలా మాట్లాడానా , కావ్య తల్లీ అని గుర్తుపట్టేశారు . 
దేవత మురిసిపోయి ముద్దులవర్షం కురిపించింది నర్గీస్ తల్లిని ఎత్తుకుని …….
బుజ్జితల్లులు : మమ్మీ ……… అమ్మమ్మలిద్దరినీ , అయ్యో …….. అక్కయ్యలకు కాల్ చెయ్యడమే మరిచిపోయాము అని దేవత మొబైల్ అందుకుని కాల్ చేసి ఖాళీ నే కదా addresses పంపిస్తాము వెళ్లి అమ్మమ్మావాళ్లను మన ఇంటికి పిలుచుకుని వచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి .
చెల్లెమ్మలు : ఇదిగో ఇప్పుడే వెళుతున్నాము బుజ్జి మేడమ్స్ ……… ఇలా అడగకూడదు ఎప్పుడు వస్తున్నారు , చూడకుండా ఉండలేకపోతున్నాము , రోజూ కాల్ కూడా చెయ్యడం లేదు , అన్నయ్య అయితే ఈ చెల్లెమ్మలను మరిచిపోయినట్లున్నారు .
కీర్తి తల్లి : అక్కయ్యలూ ………. అది నిజమే కానీ కారణం లేకపోలేదు – మీ అన్నయ్య జీవితంలోకి మరొక దేవత అడుగుపెట్టారు , నాకు అన్నయ్యకు ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ………..
చెల్లెమ్మలు : మరొక దేవత – మరొక బుజ్జితల్లి బుజ్జాయి wow ……… ఇప్పుడయితే ఇంకా తొందరగా చూసేయ్యాలని ఉంది , please please …….. ఎప్పుడొస్తారు ……….
బుజ్జితల్లులు : లగేజీతోపాటు బయటకు వచ్చేసాము అక్కయ్యలూ ………. , ఇక బయలు ………..

బుజ్జితల్లులూ బుజ్జితల్లులూ ………. అని పరుగునవెళ్లి మొబైల్ అందుకున్నాను . చెల్లెమ్మలూ ………. మీరు మీ అక్కయ్యకు ఇచ్చిన లిస్ట్ లో ఏ ఒక్కటీ చూడనేలేదు గోవాలో , ఇప్పుడే స్టార్ట్ చెయ్యాలి సో …….. ఒక 10 – 15 రోజులు పడుతుంది , కావాలంటే మీ రెండవ అక్కయ్యతో వీడియో కాల్ లో మాట్లాడండి , ఇప్పుడు కాదు తరువాత అని కట్ చేసేసాను .
పెద్దమ్మ : శ్రీవారూ ……… టికెట్స్ కూడా బుక్ చేసేసాము , గంటలో లగ్జరీయోస్ ప్రయాణం అని టికెట్స్ చూయించారు .
అందుకుని చింపేసాను . పెద్దమ్మా …….. రోజూ దేవతలతోనే సరిపోయింది , బుజ్జాయిలు అయితే విల్లాలోనే గడపాల్సివచ్చింది కాబట్టి రోజుకొకటి చెప్పున ఒక నెలరోజులు గోవా మొత్తం చుట్టేసి ఎంజాయ్ చెయ్యాలి .
దేవతలు : టికెట్స్ …….. అంటూ నోరుతెరిచి ఆశ్చర్యపోయారు . శ్రీవారూ ……… ఐలాండ్ , బీచ్ ఎంజాయ్ చేసాము – హెలికాఫ్టర్ లో గోవా మొత్తం పైనుండే చూసేసాము – హిందూ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము ……… ఇంకేమి చూడాలి పెద్దమ్మ బుక్ చేసిన టికెట్స్ చింపేశారు అని ప్రేమతో కొడుతున్నారు .
మనం మాత్రమే చూస్తే సరిపోతుందా గాడెస్ – బుజ్జితల్లీ – బిస్వాస్ ………. నా బంగారు నర్గీస్ తల్లి – రహీం – సెక్సీ గాడెస్ ……… గురించి పట్టించుకోరా …….. ఎంత స్వార్థమైన మనస్తత్వం మీది . హిందు దేవాలయాలను దర్శించుకున్నాము మరి మసీదులు – గోవా లో ఫేమస్ అయిన చర్చిలు ……… దర్శించుకోకపోతే ఎలా ………. ఆ దేవుళ్ళు ఫీల్ అవ్వరా ? – తప్పు గాడెస్ పెద్ద తప్పు  …….. వీలైతే ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని శాశ్వతంగా ఉండిపోదాము .

దేవతలూ – బుజ్జితల్లులు: ఏమిటీ ……… 
అవును goddessess ……… ప్రపంచం సువిశాలమైనది వైజాగ్ లోనే ఉండిపోదామంటే ఎలా , వైజాగ్ తప్ప అన్నీ నగరాలూ చుట్టేద్దాము .
బుజ్జితల్లులు : మరి అమ్మమ్మలు ? .
మీ ఆక్కయ్యలు ప్రాణంలా చూసుకుంటారు .
బుజ్జితల్లులు : మరి ఆక్కయ్యలు ? .
విశ్వ సర్ అండర్ లో సేఫ్ గా – స్వేచ్ఛగా తమ తమ గోల్స్ రీచ్ అవుతారు .
బుజ్జితల్లులు : మరి అనాధాశరణాలయం ? .
పెద్దమ్మ అన్నీ వసతులూ చేసేసారు , ఎవ్వరికీ ఏలోటూ ఉండదు , వార్డెన్ జాగ్రత్తగా చూసుకుంటారు – సంవత్సరం తరువాత వెళ్లినా పర్లేదు కమాన్ కమాన్ లోపలికివచ్చి రెడీ అవ్వండి ఈరోజు మనం గోవాలోని oldest చర్చ్ చూడటానికి వెళుతున్నాము ఆ తరువాత శ్రీమతి మెహ్రీన్ – నర్గీస్ తల్లి – రహీం ల షాపింగ్ కట్టుబట్టలతో వచ్చేసారు కదా అని లగేజీ మొత్తాన్ని లోపలికి తీసుకువెళ్ళాను – బయట ఇంకా షాక్ లో ఉన్న అందరినీ చూసి హమ్మయ్యా ……… ప్రస్తుతానికి సేఫ్ , నాకు ఈ ముగ్గురు దేవతలు చాలు – బుజ్జాయిలూ రండి రెడీ అవుదాము , పరుగునవచ్చిన ఇద్దరినీ ఎత్తుకుని పైకివెళ్ళాను .

దేవత : ఒసేయ్ – పెద్దమ్మా ……….
పెద్దమ్మ : నాకు తెలియకుండా ఏదోజరిగింది తల్లులూ …….. రివైన్డ్ చేసుకుని చూస్తాను .
మెహ్రీన్ : ఒసేయ్ – పెద్దమ్మా ……… తప్పంతా నాదే , 
పెద్దమ్మ : కాదు తల్లీ ……… బుజ్జితల్లులూ ………
బుజ్జితల్లులు : అయితే వినేసారన్నమాట , విననట్లు ఎంత నటించారో డాడీ , toooo కన్నింగ్ – అమ్మా …….. అమ్మమ్మలు చూడాలని ఆశపడిన ఆనందంలో నోరుజారాము .
దేవతలు : పెద్దమ్మా …….. ఇప్పుడెలా ………
పెద్దమ్మ : ఇక నేనేమీ చెయ్యలేను మన దేవుడికి అంతా తెలిసిపోయింది , వారు ఎలా అంటే అలా శ్రీవారి మాటకూ విలువనివ్వాలి – శ్రీవారి మాటను మనం వినాలి పాటించాలి , మనం ఆర్డర్ వేయకూడదు , కానీ తల్లులూ …….. మీలానే మీ చెల్లి పరమ పవిత్రంగా మీ శ్రీవారి ప్రేమకోసం ఆశతో ఎదురుచూస్తోంది – ఇప్పటివరకూ మగస్పర్శ తెలియకుండా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి చెంతనే ఉంటూ నిర్విరామంగా పూజలు చేస్తోంది – ఆ తల్లిని మీ ముద్దుల చెల్లిగా కలిపితేనే నాకు అప్పగించిన పని పూర్తయినట్లు . బుజ్జితల్లులూ ……… మిమ్మల్నీ ……..
బుజ్జితల్లులు : కళ్ళల్లో కన్నీళ్ళతో లవ్ యు లవ్ యు పెద్దమ్మా అంటూ పెద్దమ్మ గుండెలపైకి చేరిపోయారు .
పెద్దమ్మ : అయ్యో నాకు బుద్ధే లేదు , ఇందులో నా బుజ్జితల్లుల తప్పే లేదు లవ్ యు లవ్ యు అని ఓదార్చారు ముద్దులతో , నావల్ల కాకపోయినా అమ్మ చూస్తూనే ఉంది – మీ డాడీ మొండితనాన్ని మాయం చేసేస్తారులే అని నవ్వుకున్నారు . తల్లులూ – బుజ్జితల్లులూ …….. వైజాగ్ వెళ్లకూడదు అని ఫిక్స్ అయ్యారు కదూ మనవంతు మనం చెయ్యాలి సరేనా అని హైఫై కొట్టుకున్నారు .

దేవతలతోపాటు బుజ్జితల్లులు పైకివచ్చారు . 
నర్గీస్ తల్లి : డాడీ …….. మాకు మా డాడీ తో ఉంటే చాలు ప్రపంచాన్ని చూసినట్లే , మనం వైజాగ్ వెళ్లిపోదాము డాడీ అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి తెలిపింది .
నా బుజ్జితల్లులతో కలిసి చూడాలని నాకు ఆశగా ఉంది . గోవాకు వచ్చి నా బంగారాలకు టూరిస్ట్ places చూయించని డాడీ ఒక డాడీ నేనా మీరే ఆలోచించండి . సూర్యుడు ఉన్నంతసేపూ నా బుజ్జాయిలతో గోవా మొత్తం చుట్టేయ్యడం – చంద్రుడు రాగానే మీ అమ్మలతో …….. ఆ ఆ అలా అని సిగ్గుపడ్డాను , నాతోపాటు దేవతలూ పెద్దమ్మ సిగ్గుపడ్డారు . 
దేవతలు : శ్రీవారికి సిగ్గేలేదు , పెద్దమ్మా – ఒసేయ్ రావే రెడీ అవుదాము శ్రీవారిని ఒప్పించడం కష్టం దానికి సమయం సందర్భం రావాలి అని చిలిపినవ్వులతో బుజ్జితల్లులను అందుకుని నన్ను బయటకు తోసేస్తున్నారు .

ఊహూ …….. మేమూ ఇక్కడే రెడీ అవుతాము .
దేవతలు : మాకు సిగ్గు .
Wow …….. నాతోనే సిగ్గు , like it లవ్ ఇట్ అని కన్నార్పకుండా దేవతలూ – పెద్దమ్మ వైపే చూస్తూ బెడ్ పై కూర్చున్నాను .
బుజ్జాయిలు : అమ్మలూ ………మేము కళ్ళుమూసుకుంటాములే ,
దేవతలు – పెద్దమ్మ నవ్వుకున్నారు . 
బుజ్జితల్లులు : డాడీ ఎంజాయ్ , మేము కింద గదిలో రెడీ అవుతాము .
నో నో నో బుజ్జాయిలూ …….. మీ అమ్మలు ఒకవైపు , మనం ఒకవైపు రెడీ అవుదాము .
దేవతలు : మాకెటువంటి అభ్యంతరమూ లేదని చీరలు విప్పేస్తున్నారు .
పెద్దమ్మ …….. మంత్రం వెయ్యగానే బెడ్ పై దేవతల చీరలు – మా డ్రెస్సెస్ ప్రత్యక్షమయ్యాయి .

దేవతల – పెద్దమ్మ ……… అందాలకు మైమరిచిపోయి పెదాలను తడిచేసుకుంటూ – లొట్టలేస్తూ – తియ్యని జలదరింపులకు లోనౌతూనే బుజ్జాయిల డ్రెస్సెస్ అందుకుని నలుగురికీ వేసాను . 
దేవతలు నావైపు కొంటె చూపులు నవ్వులు – ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎంజాయ్ చేస్తూ కొత్తచీరలలోకి మారిపోయారు . మేము రెడీ అంటూ ఒకరినొకరు కౌగిలించుకుని బుజ్జాయిలను చూసి ఒకటే నవ్వు ……..
ఏమిటా అని చూస్తే , దేవతల సెక్సీ అందాల మైకంలో పడిపోయి బార్బీ డ్రెస్సెస్ బుజ్జాయిలకు – జీన్స్ టీ షర్ట్ బుజ్జితల్లులకు వేసాను . చూసి నవ్వు ఆగడం లేదు ………..
బుజ్జాయిలు : డాడీ డాడీ …….. అంటూ దేవతలు చూడకుండా నా వెనుక దాచేసుకుని దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
లవ్ యు లవ్ యు  ………. మీ అమ్మల – పెద్దమ్మ అందాలకు దాసుడిని బుజ్జితల్లులూ ………. , బుజ్జాయిలూ బుజ్జాయిలూ …….. బ్యూటిఫుల్ ఒక్క సెల్ఫీ ఒకేఒక్క సెల్ఫీ అని నలుగురితో బోలెడన్ని సెల్ఫీలు తీసుకున్నాను . ఒక సెల్ఫీలో బుజ్జాయిల దెబ్బలు – ఒక సెల్ఫీలో బుజ్జితల్లుల గిల్లుళ్లు – మరొక సెల్ఫీలో ఏకంగా కొరికేశారు …………
దేవతలు – పెద్దమ్మ ……… నవ్వుకుని , శ్రీవారూ శ్రీవారూ ……… ఇదిగో మీ డ్రెస్ కిందకువెళ్లి వేసుకోండి మేము మీ బుజ్జాయిలను రెడీ చేసి వస్తాము అని ప్రేమతో కొట్టి పంపించారు . బుజ్జాయిలను …….. మరింత కవ్వించి వాళ్ళూ సెల్ఫీలు తీసుకున్నారు – మీ డాడీ ఏమిచేసినా సూపర్ , మధురాతి మధురమైన జ్ఞాపకం జీవితాంతం చూసి ఆనందించవచ్చు అని ప్రాణమైన ముద్దులుపెట్టి డ్రెస్సెస్ సరిచేశారు .
బుజ్జాయిలు : మా అమ్మల – పెద్దమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేలా నవ్వించిన మా డాడీ రియల్ హీరో అని మురిసిపోయారు .
దేవతలు : సరిపోయింది , ఇప్పటివరకూ కొట్టి కొరికేసి ఇప్పుడు డాడీ ని పొగిడేస్తున్నారా ……. లవ్ యు లవ్ యు అని బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేసి కిందకువచ్చారు .
Wow …….. బ్యూటిఫుల్ బుజ్జాయిలూ – చిన్నగా you are sexy goddessess , పెద్దమ్మా ……… 
దేవతలు : ఎంజాయ్ ఎంజాయ్ …….. బయట ఉంది మీకు సినిమా , ముగ్గురిలో ఎవరిని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు .
కదా …….. అయిపోయాను , ముగ్గురు దేవతలూ నువ్వంటే నువ్వు అని వాదులాడుకుని ముగ్గురూ దూరం కూర్చుంటే ………

పెద్దమ్మ : కారు వెనుక డోర్ తెరిచి , నా గుండెలపై ఉన్న బుజ్జితల్లులను అందుకున్నారు . నా తల్లులు – దేవుడి కి రథసారథిగా అదృష్టం ప్రసాధించండి please అని కోరిక కోరడంతో ………
ఎవ్వరమూ కాదనలేకపోయాము – వెనుక కూర్చుని దేవతలను చెరొకవైపు ఒడిలో కూర్చోబెట్టుకున్నాను . 
పెద్దమ్మ : నా తల్లుల ఈ సంతోషం చూడటం కోసమే భువిపైకి వచ్చాను – నా దేవుడు లేనిదే ఇది సాకారమయ్యేది కాదు లవ్ యు అల్ అని ప్రక్కనే కూర్చున్న బుజ్జాయిలకు సీట్ బెల్ట్ పెట్టి ఉత్సాహంతో పోనిచ్చారు .
దేవతలు : లవ్ యు పెద్దమ్మా …….. అంటూ చెరొక బుగ్గపై ముద్దుపెట్టి ,నన్ను ఏకమయ్యేలా అల్లుకుపోయి ముద్దులలో తడిపేస్తున్నారు .
మా పెద్దమ్మ లేనిదే ఈ ముద్దులే లేవు …….. లవ్ యు soooo మచ్ పెద్దమ్మా అని గోవా మొత్తం వినిపించేలా కేకలువేశాను .

గోవాలోని ఓల్డేస్ట్ చర్చ్ కు చేరుకుని ఒక్కొక్కరమూ ఒక్కొక్కరిని ఎత్తుకుని లోపలికివెళ్లి వీక్షించి ఎంజాయ్ చేసాము – బుజ్జాయిలు అలా అడగడం ఆలస్యం ఐస్ క్రీమ్స్ – చిప్స్ – కూల్ డ్రింక్స్ ప్రత్యక్షమవుతున్నాయి . మాకు తినిపించి వాళ్ళు తింటూ ఎంజాయ్ చేసాము . 
అక్కడి నుండి సాయంత్రం వరకూ షాపింగ్ చేసాము . బుజ్జితల్లులూ ……… డిన్నర్ ఎక్కడ చేద్దాము – ఏమి చేద్దాము ……… నాకైతే , మీరు చెప్పండి అని అడిగాను .
బుజ్జితల్లులు : మా డాడీ కొరికే మా కోరిక అమ్మలు – పెద్దమ్మ చేతివంటలు తినాలనే కదా ……….
కుమ్మేయాలని ఉంది బుజ్జాయిలూ ……… , నా బుజ్జాయిలకు ఇక్కడ ఏముందో అలా తెలిసిపోతుంది .
పెద్దమ్మ : దేవతలతోపాటు మురిసి మావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నేరుగా విల్లాకు తీసుకెళ్లారు . బుజ్జాయిలతో జలకాలాడి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఘుమఘుమలు ……….. తృప్తిగా ఆరగించాము .
బుజ్జాయిలూ ……… మిమ్మల్ని గుండెలపై హత్తుకుని పడుకోవాలని ఉంది .
బుజ్జితల్లులు : డాడీ …….. ప్రతీరాత్రిలా మోసపోవడానికి మేము రెడీగా లేము గుడ్ నైట్ ఎంజాయ్ అని మా నలుగురి బుగ్గలపై ముద్దులుపెట్టి తమ గదిలోకివెళ్లి డోర్ ను సౌండ్ వచ్చేలా వేసేసుకున్నారు .
దేవతలు – పెద్దమ్మతోపాటు నవ్వుకుని , ముగ్గురినీ చుట్టేసాను . ముద్దులలో తడుస్తూనే పైకిచేరి అర్ధరాత్రివరకూ స్టీమీ సెక్స్ లో స్వర్గసుఖాలలో విహరించి అలసిపోయాము .

తరువాతి రోజు నుండీ ప్రతీరోజూ దేవతలు – పెద్దమ్మ ……… నన్ను ఎలాగైనా వైజాగ్ తీసుకెళ్లాలని ప్లాన్స్ వెయ్యడం – ప్రేమతో వాటిని చేధించడం అలవాటైపోయింది . నెక్స్ట్ డే బుజ్జాయిలతోపాటు గోవాలోని బీచస్ ఎంజాయ్ చేసాము – నైట్ దేవతలతో రతీ సంగ్రామం , ఆ తరువాతి రోజు గోవాలోని ఫోర్ట్స్ – ఆ రాత్రికి దేవతలతో శృంగారం ……… అలా రోజులు గడిచిపోతున్నాయి – గోవాలో చూడటానికి ఏమీ మిగలలేదు .
Mehreen – నర్గీస్ తల్లి : శ్రీవారూ – డాడీ …….. ఇలాంటి ముత్యాలు గల బీచ్ కు వెళ్లాలని ఉంది . 
ఉమ్మా ఉమ్మా ……… ఇప్పుడే వెళదాము పెద్దమ్మ అనుగ్రహిస్తే అక్కడ కనీసం వారం అయినా ఎంజాయ్ చెయ్యవచ్చు అన్ని అద్భుతాలు ఉన్నాయి .
మెహ్రీన్ : లేదు లేదు శ్రీవారూ ……… కొన్ని నిమిషాలు చాలు , నా ప్రాణస్నేహితురాలి కోసం ………
నర్గీస్ తల్లి : నా ప్రాణస్నేహితురాలికోసం ఇలాంటి అద్భుతమైన హారాలను తయారుచెయ్యడానికి ప్రాణం ఉట్టిపడే ముత్యాలు మరియు మణులను తీసుకుని వచ్చేద్దాము .
పెద్దమ్మతోపాటు కలిసి హారాలను రెడీ చేసి ఇద్దరి మెడలో అలంకరించాలి .
దేవత – కీర్తి తల్లి : లవ్ యు ఫ్రెండ్ – లవ్ యు ఫ్రెండ్ అని తమ తమ ప్రాణస్నేహితులను కౌగిలించుకున్నారు .

పెద్దమ్మా ……….
పెద్దమ్మ : లగ్జరీయోస్ బోట్ రెడీ మై గాడ్ ………
పెద్దమ్మా ……… అక్కడికి వెళ్ళాక ఆ అద్భుతాలకు మైమరిచిపోయి అక్కడే ఉండిపోవాలనిపిస్తుందిలే ……….
బోటింగ్ – చుట్టూ ఎటుచూసినా నీళ్లను ఎంజాయ్ చేస్తూ అక్కడికి చేరుకున్నాము .
దేవత మెహ్రీన్ – నర్గీస్ తల్లి ……… ఆ ఐలాండ్ కు మైమరిచినా నిమిషాలలో ముత్యాలు సెలెక్ట్ చేసుకొని బోట్ వైపుకు నడిచారు .
పెద్దమ్మ : తల్లీ – బుజ్జితల్లీ ……… మన ప్రియమైన శ్రీవారు ఎలానో మనసు మార్చుకోరు , ఇప్పుడు వెళ్లినా వైజాగ్ ఏమీ తీసుకెళ్ళరు కదా , గోవాలో స్టే చేసే బదులు ఇక్కడ ఎంజాయ్ చేద్దాము . చాలా అద్భుతాలు ఉన్నాయి బుజ్జాయిలు వీక్షించాల్సిందే ……….
మెహ్రీన్ : అలాగే పెద్దమ్మా …….. మన ముద్దుల శ్రీవారినే గెలిపిద్దాము 

దేవతల పెర్ఫార్మెన్సు కు నాకళ్ళల్లో నీళ్లు తిరిగాయి , నో నో నో ……. రేయ్ దీనినే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు , బుట్టలో పడేవు జాగ్రత్త ……… మనకు ముగ్గురి దేవతల ప్రేమలు చాలు చాలంటే చాలు అని బుజ్జితల్లులను ఎత్తుకుని చెట్టుపై ఉన్న బుజ్జాయిల గూడు ఎక్కి చుట్టూ చూయించాను .
పెద్దమ్మ – దేవతలు : ఇంత యాక్టింగ్ కూడా వృధా అయిపోయింది అని నవ్వుకున్నారు . మీ శ్రీవారికి మీపై అంతులేని ప్రేమ – మరొకరు వస్తే ఆ ప్రేమను పంచాల్సివస్తుందని ………..
దేవతలు : మీపైకూడా పెద్దమ్మా ………. అని పులకించారు .
పెద్దమ్మ : సామ దాన బేధ దండోపాయాలూ ………. అమలుచేసినా ప్రయోజనం లేదు ఇక మిగిలినది మన బుజ్జితల్లుల ప్రేమ మాత్రమే – ఇక ఏమిచేసినా వారే మనకు శరణ్యం ……….
దేవతలు : అయితే ఫైనల్ ప్లానింగ్ పక్కాగా వేద్దాము పెద్దమ్మా అని కన్నింగ్ ఆలోచనలో పడిపోయారు ………..

నర్గీస్ తల్లి – రహీం : wow బ్యూటిఫుల్ ఐలాండ్ ఫ్రెండ్స్ – డాడీ ………
బుజ్జాయిలూ …….. ఇక్కడే ఉండిపోవాలని ఉందికదూ ………
నర్గీస్ తల్లి : అవునవును …….. నో నో నో డాడీ , డాడీ డాడీ …….. అంటూ ప్రాణంలా కొట్టారు .
కీర్తి తల్లి : నవ్వుకుని , డాడీ …….. నా ఫ్రెండ్ ను – అమ్మను మనం ఎంజాయ్ చేసిన ఫాల్స్ దగ్గరికి కూడా తీసుకెళ్లాలని ఉంది .
ఎంజాయ్ బుజ్జితల్లీ అని ముద్దులుపెట్టి కిందకువచ్చాము .

బుజ్జాయిలు పరుగున దేవతలదగ్గరికి చేరుకున్నారు . అమ్మా అమ్మా …….. లోపల మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది , ఫాల్స్ అయితే సూపర్ అని మెహ్రీన్ చేతిని అందుకుని పిలుచుకునివెళ్లారు .
మెహ్రీన్ ……. చూడగానే పరవశించి కీర్తి తల్లిని ఎత్తుకుని ముద్దుచేస్తూ కొలనులోకి నేరుగా ఫాల్స్ కిందకు చేరి , పెద్దమ్మా – ఒసేయ్ – శ్రీవారూ ……… అని కేకలువేసి , రాగానే తడుస్తూ నీళ్లు చల్లుకుంటూ తృప్తిగా జలకాలాడారు .
తనివితీరాక ఒడ్డుకు చేరుకుని పచ్చని గడ్డిపై కూర్చుని ముత్యాల హారాలను రెడీ చేసి కీర్తి తల్లి – దేవత మెడలో అలంకరించారు . ఒకరికొకరు కౌగిలించుకుని సంతోషపు ఉద్వేగానికి లోనయ్యారు . 
లంచ్ చేసి సాయంత్రం వరకూ ఐలాండ్ అద్భుతాలను వీక్షించారు .

బుజ్జాయిలు : ఒడ్డున చంద్రుడి వెన్నెల – చలిమంట వెలుగులో డిన్నర్ చేసి , గుసగుసలతో మా బుగ్గలపై ముద్దులుపెట్టి ఉదయం కలుద్దాము అనిచెప్పి చెట్టుపైనున్న బుజ్జాయిల విల్లావైపు నడిచారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ ……… అని ఎంతపిలిచినా వెనక్కు తిరిగిచూడకుండా వెళ్లిపోయారు .
చిలిపినవ్వులు నవ్వుకుని దేవతలను వెనకనుండి చుట్టేసి మెడపై లవ్ బైట్స్ తో కైపెక్కించి , పెద్దమ్మా ………. అన్నాను .
అంతే ఎదురుగా పూలపాన్పు ప్రత్యక్షము అవ్వడంతో , సిగ్గుపడుతున్న దేవతల పెదాలపై ముద్దులుపెట్టి , ఎదురుగా ఉన్న పెద్దమ్మను ఎత్తుకుని బెడ్ పైకి చేసి ఎద్దులా మీదపడిపోయాను – మేమేమి తక్కువ అన్నట్లు దేవతలు మాపైకి జంప్ చేసి చిలిపినవ్వులతో కొరికేస్తూ సాండ్ విచ్ చేసేసారు . 
ఆ రాత్రి దేవతలు – పెద్దమ్మ పంచిన అమృతాలనూ మరిచిపోలేను , అనుభవించిన శృంగారాన్నీ మరిచిపోలేను . The best sex ……… అంతటి చల్లనైన వాతావరణంలో కూడా ముగ్గురమూ వొళ్ళంతా చెమటలతో అలసిపోయాము .
ముగ్గురు దేవతలూ ……… లైఫ్ టైం సుఖం సంతృప్తితో నా మీదకు చేరిపోయి ముఖమంతా ముద్దులవర్షం కురిపించి హాయిగా నిద్రలోకిజారుకున్నారు ఏకమయ్యేలా హత్తుకుని ……….
నేను – నా దేవతలూ – మా పెద్దమ్మ – మా ప్రేమలు – శృంగారాలు ………. ఇలానే జీవితాంతం ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… గుడ్ నైట్ అని ముగ్గురినీ చుట్టేసి జోకొడుతూనే కళ్ళుమూసుకున్నాను .

ఉదయం దేవతలు ……… నన్ను వెచ్చటి తియ్యనైన ముద్దులతో మేల్కొనేలా చేసే ముందు కొద్దిసేపు దేవతల వెచ్చదనం నాకు తెలియలేదు , అంటే ఎక్కడికో వెళ్లివచ్చినట్లున్నారు , ఎక్కడికై ఉంటుంది అన్న అనుమానంతోనే కళ్ళుతెరిచి చూస్తే దేవతలు – పెద్దమ్మ కళ్ళల్లో కాస్త కన్నింగ్ కనిపిస్తోంది . అయినా నేను అనుక్షణం అలర్ట్ గా ఉంటాను కదా ఇక కంగారుపడుట ఏల ………..
గుడ్ మార్నింగ్ goddesses ………
దేవతలు : లవ్లీ గుడ్ మార్నింగ్ శ్రీవారూ ………. రాత్రి రెచ్చిపోయారు , ఆకాశంలోనే కాదు మా వొంటిలోకూడా చుక్కలు వెలిగించారు అని ముద్దులతో తడిపేస్తున్నారు .
దేవతలూ ………. ఒక్క రాత్రి మాత్రమే కాదు ఇక ప్రతీ రాత్రీ స్వర్గమే , ఈ బుజ్జిగాడి ప్రేమ మొత్తం మీ ముగ్గురికి మాత్రమే సొంతం కదా ……… మరొక రౌండ్ వేసుకుందాము అంటే నేను రెడీ ……….
దేవతలు : సిగ్గుపడి , దీనికేంటి ఇది ఎప్పుడూ ఇలానే ఎక్కుపెట్టిన బాణంలా రెడీగా ఉంటుంది కానీ బుజ్జాయిలు పాపం మనం బెడ్ దిగితేనేకానీ వారి బుజ్జి విల్లా నుండి దిగేలా లేరు ……….

ఈపాటికి కిందకుదిగి బీచ్ లో ఎంజాయ్ చేసేవాళ్ళుకదా , something is fishy ……….. , నేనే స్వయంగా వెళ్లి నీళ్ళల్లోకి ఎత్తుకునివస్తాను అని దేవతల పెదాలపై ముద్దులుపెట్టి శుభ్రం చేసుకోవడానికి సముద్రంవైపుకు అడుగువేశానో లేదో ……… ఫ్రెష్ అయినట్లు పలుచని షర్ట్ – షార్ట్ లోకి మారిపోయాను . పెద్దమ్మా ……… లవ్ యు ………. ముగ్గురూ కూడా నైట్ డ్రెస్సెస్ లోకి మారిపోయారు .
పెద్దమ్మ : బుజ్జాయిలదగ్గరికి ఆలస్యం అవుతుందని ……… అంటూ లోలోపలే నవ్వుకుని , నేను బుజ్జాయిలవైపుకు తిరుగగానే హైఫై లు కొట్టుకున్నారు – వెనక్కుతిరిగిచూస్తే నార్మల్ ………..

బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……… అని స్టెప్స్ దగ్గరకువెళ్ళాను .
దేవతలు – పెద్దమ్మ : బుజ్జితల్లులూ …….. ఇంకా నిద్రపోతున్నారా , మీ డాడీ కంగారుపడుతున్నారు కిందకు రండి .
ష్ ష్ …….. దేవ….. పెద్దమ్మా ఏడుపులు వినిపిస్తున్నాయి అని కంగారుపడుతూ ఒక్క క్షణంలో పైకి చేరాను .
( yes yes దేవతల నవ్వులు ) కంగారుపడుతున్నట్లు నటిస్తూ పైకివచ్చారు .

బుజ్జాయిలూ ……… అని పాలకరించగానే , డాడీ డాడీ …….. అంటూ నా పాదాలను చుట్టేశారు .
హృదయవేగం అమాంతం పెరిగిపోయింది , వణుకుతూనే మోకాళ్లపై కూర్చుని గుండెలపై హత్తుకుని బుజ్జా…..యిలూ – బుజ్జిత…..ల్లులూ ఏమైంది ఏమైంది …..
డాడీ డాడీ …….. అంటూ వీడియో చూయించారు . బుజ్జాయిల బుజ్జిఫ్రెండ్స్ బుజ్జిచేపలు కదలడం లేదు – చుట్టూ …….. శరణాలయం పిల్లలంతా ఏడుస్తున్నారు .
డాడీ డాడీ ……… నిన్న రాత్రి నుండీ ఇలానే ఉన్నాయట , ఫుడ్ తినడం లేదట …… అక్కయ్యలూ – అన్నయ్యలు – ఫ్రెండ్స్ అందరూ చాలా బాధపడుతున్నారు , వారికి మాకంటే ఇష్టం ……… పెద్దమ్మా – అమ్మలూ …….. అంటూ వారి గుండెలపైకి చేరిపోయారు .
పెద్దమ్మ : బహుశా ……. మీపై బెంగపెట్టుకున్నాయేమో బుజ్జాయిలూ …….. మిమ్మల్ని వెంటనే చూడకపోతే ఏమౌతాయో ఏమిటో ……..
ఓహో ఇది వీళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చు ……… అయి ఉండొచ్చు . పెద్దమ్మా …….. అయితే మంత్రం వేసి ఆ బుజ్జి అక్వేరియం ను ఇక్కడికి తెప్పించెయ్యండి .
బుజ్జాయిలు : డాడీ …….. వాటిని చూడకుండా మా ఫ్రెండ్స్ – అన్నయ్యలు – ఆక్కయ్యలు …….. ఉండలేరు కదా ………
అయితే అందరినీ ఇక్కడికే రప్పించేయ్ పెద్దమ్మా ………..
పెద్దమ్మ : శ్రీవారి ఆజ్ఞ శిరసా ………..
బుజ్జితల్లి : డాడీ ……… అంతమందిని ఇబ్బందిపెట్టే బదులు మా నలుగురిని మాత్రమే అక్కడికి చేరుస్తే సరిపోయేది కదా …….. , ఓహో ……… మేమంటే మీకు ప్రాణం – వాళ్ళు అనాధలు ఏమైనా చెయ్యొచ్చు ముందూ వెనుకా అడిగేవారు లేరనే కదా డాడీ ……… , అంటే మేమూ – వాళ్ళూ ……. ఒక్కటే కాదు కదా డాడీ , కానివ్వండి కానివ్వండి …….. మీ ప్రాణం కంటే ఎక్కువైన మాకోసం శరణాలయంలోని మీ తమ్ముళ్లనూ – చెల్లెళ్ళనూ – బుజ్జి పిల్లలనూ ఇబ్బందిపెట్టండి , మీరూ ……… అక్కడి నుండే ………..
బుజ్జితల్లి ఒక్కొక్కమాటకూ హృదయం చలించిపోయింది . కళ్ళల్లో కన్నీళ్ళతో బుజ్జాయిలూ ……… అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాను – అవునూ నేనూ అక్కడి నుండే వచ్చానని మరిచిపోయాను . శరణాలయం లోని పిల్లల గురించి ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అలానే ఆలోచించాను , నేనేనా ఇలా మాట్లాడినది అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నేనేనా ……….. , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ……….. తక్షణమే మనం శరణాలయానికి వెళుతున్నాము .
బుజ్జాయిలు : నో డాడీ నో …….. మేము నలుగురము మాత్రమే వెళతాములే , మీకు మీ ముగ్గురు దేవతల సంతోషం చాలుకదా , మా డాడీ స్వచ్ఛమైన ప్రేమకోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ……… వద్దులే ఆ అమ్మ బాధ మీకు అనవసరం ………
బుజ్జాయిలూ ………. చచ్చిన పాముని ఇంకా చంపకండి , కావాలంటే గుంజీలు తీస్తాను ……… , తీస్తూనే పెద్దమ్మా ……… విల్లాలోనే లగేజీ తెప్పించండి ఇక్కడి నుండే వైజాగ్ వెళ్లిపోదాము .
దేవతలు – పెద్దమ్మ నవ్వుతున్నారు ……….
వారివైపు చూసాను .
దేవతలు : అధికాదు శ్రీవారూ ……… కన్నీళ్ళతోనే భలే సూక్తి చెప్పారు అందుకే నవ్వు వచ్చేసింది .
బుజ్జాయిలు : Are you sure డాడీ ……… , పెద్దమ్మా …….. డాడీ మనసు మారకముందే ……….
డన్ బుజ్జాయిలు …….. అని సైగచేసారు – చూస్తే హెలికాఫ్టర్ బీచ్ లో ల్యాండ్ అవుతోంది …………….
బుజ్జాయిలు : యాహూ యాహూ ……… going to వైజాగ్ , అదే అదే డాడీ ……. నా బుజ్జిఫ్రెండ్స్ చేపల దగ్గరికి ( మీరు …….. మా కొత్త అమ్మ దగ్గరికి అని దేవతలవైపు ok నా అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు ప్లాన్ సక్సెస్ అని ) ..

53c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 52,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button