Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 43 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 43 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 43 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
బుజ్జాయిలు – దేవతతోపాటు గోవా స్ట్రీట్స్ ఆస్వాదిస్తూ నెక్స్ట్ టెంపుల్ దగ్గర ఆపాను .
బుజ్జితల్లి : శ్రీ మహాలస నరాయని టెంపుల్ ………..
మీరు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందితే నేను ఈ మహాలస అమ్మవారి అనుగ్రహం పొందుతాను . ఈ అమ్మవారు కూడా మీ అమ్మవారి లానే చాలా పవర్ఫుల్ ……….. 
దేవత : తియ్యనికోపంతో చూసి , బుజ్జాయిలూ ……….. అని హైఫై కొట్టుకుని లెట్స్ గో విత్ your డాడీ అని కాన్ఫిడెంట్ గా కారు దిగారు . 
అమ్మా అమ్మా ……… వాళ్ళు ముగ్గురున్నారు – నేను ఒక్కడినే , కరుణించి జాలిపడి నన్నే అనుగ్రహించాలి – మొక్కులో భాగంగా దేవత కౌగిలింత – ముద్దులు లేకుండా క్షణం ఉండలేనివాడిని రోజంతా ఎంత కంట్రోల్ చేసుకుని వ్రతమాచరిస్తున్నాను కాబట్టి కేవలం కేవలం నన్ను మాత్రమే అనుగ్రహించాలి అమ్మా ……….. అని మొక్కి కిందకు దిగాను .
దేవత : ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు . ఇప్పటికిప్పుడు కౌగిలింత – కిస్సెస్ ఇవ్వడానికి నేను సిద్ధం – మా అమ్మల కోరిక కూడా అదే ………. , అమ్మా ………. మీ భక్తుడు ఆవేశంతో ఉండటం వలన మహాలక్ష్మి – మహాలస ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకోలేకపోతున్నారు , మీరు ఒక్కటని నిరూపించి మా ముగ్గురినే అనుగ్రహించాలి . 

అమ్మా అమ్మా ………. ఈ మొక్కు నా దేవత – బుజ్జాయిల కోసమే కాబట్టి నన్నే అనుగ్రహించాలి అని పూజ సామాగ్రిని కొని బుజ్జాయిలను ఎత్తుకుని దేవత ప్రక్కనే నిలబడ్డాను .
దేవత : నా శ్రీవారు బంగారం అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి , చేతిని చుట్టేసి చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము . 
ఆశ్చర్యం , బుజ్జాయిలూ ……… ఈ అమ్మవారు కూడా ఆ అమ్మవారిలానే దర్శనమిస్తున్నారు .
దేవత : నా శ్రీవారికి ఇప్పటికి తెలిసిందన్నమాట , అమ్మా అమ్మా ……… శ్రీవారి అమాయకత్వాన్ని మన్నించండి అని ముసిముసినవ్వులతో లెంపలేసుకుంది . పూజారి గారు రావడంతో పూలు – టెంకాయ అందించి పూజలన్నీ జరిపించండి టికెట్స్ మావారు తీసుకొస్తారు అనిచెప్పింది .
అమ్మా ……….. మీరుకూడా మీ తల్లీ – బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తారా నన్ను అనుగ్రహించరా అని దీనంగా ముఖం పెట్టి వెళ్లి టికెట్స్ తీసుకిచ్చాను .
పూజారి గారు మా పేర్లపై పూజలు జరిపించి అనుగ్రహ ప్రాప్తిరస్థు అని తీర్థప్రసాదాలు అందించారు .
పూజారి గారూ ………. ఒక డౌట్ ? .
పూజారి గారు : అడుగు నాయనా ……….
పూజారి గారూ ……….. అమ్మవారు సింగల్ గా ఉన్న నాకోరిక తీరుస్తారా ? – లేక తల్లీ బిడ్డలు ముగ్గురు కోరిన కోరిక తీరుస్తారా ? . మేము పూర్తి అపోజిట్ గా కోరుకున్నాము . 
పూజారి గారు : ఎక్కువమంది కోరుకున్నంత మాత్రాన వారినే అనుగ్రహిస్తారనుకోవడం పొరబాటు .
వినండి శ్రీమతీ ……….. యాహూ అమ్మా అమ్మా థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని భక్తితో మొక్కుకున్నాను .
దేవత బుంగమూతి పెట్టుకుంది .
పూజారిగారు : ఎవరి కోరిక వలన అయితే ” లోక కళ్యాణం ” జరుగుతుందో అంటే ఆ కోరిక వలన ఒక్కరికైనా మంచి జరుగుతుందో వారినే అనుగ్రహిస్తుంది ఈ అమ్మ. 
దేవత : మా కోరిక ” కళ్యాణం – లోక కళ్యాణం ” కోసమే పూజారి గారు .
బుజ్జాయిలు : మా మమ్మీ చెప్పినది కరెక్ట్ . 
పూజారి గారు : అయితే మీ కోరికనే మాన్నిస్తారు . పిల్లలూ ……… మీరు డాడీ వైపా ? మమ్మీ వైపా ? .
బుజ్జాయిలు : మాకు మమ్మీ కంటే డాడీ నే ప్రాణం .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ………. అని మురిసిపోతున్నాను – మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచెత్తాను .
బుజ్జాయిలు : లవ్ యు డాడీ – డాడీ , కానీ ఈ ఒక్క కోరిక విషయంలో మాత్రం మా సపోర్ట్ మా మమ్మీకే …………
 ” ధగా ……… ధగా ……… మోసం ” 
పూజారి గారికీ వినిపించినట్లు చుట్టూ చూడటం చూసి బుజ్జాయిలూ – దేవత నవ్వుకున్నారు .
పూజారి గారు : తల్లీ ……… మీకోరిక లోకకళ్యాణం కోసం అయితే అమ్మవారి అనుగ్రహం మీకే ఉంటుంది – అందులోనూ పిల్లల కోరికలు స్వఛ్చమైనవి పిల్లలు ఏమికోరుకున్నా వెంటనే తీర్చేస్తుంది కాబట్టి 100% అమ్మవారి అనుగ్రహం మీకే సొంతం .
దేవత : యాహూ ……… అంటూ నాప్రక్కనే మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అని హైఫై కొట్టుకుని నాకంటే ఎక్కువ ముద్దులుపెట్టుకుని నన్ను కవ్వించారు . 
అమ్మా ……… మీరుకూడా మీ తల్లీ – బుజ్జాయిల వైపే అన్నమాట అని బుజ్జాయిలను ఎత్తుకుని గుడి ఆవరణలోని చల్లనైన చెట్టు నీడలో కూర్చున్నాము .
బుజ్జాయిలూ – శ్రీమతీ ……… భోజనం చేద్దామా లేక ప్రసాదాలతో కానిచ్చేద్దామా ?.
దేవత : ఎక్కడికి వెళదాము శ్రీవారూ ……. స్టార్ హోటల్ కా లేక బ్యూటిఫుల్ బీచస్ ప్రక్కనే ఉన్న రెస్టారెంట్ కా ……..
పెద్దమ్మ ఉండగా అక్కడివరకూ ఎందుకు గాడెస్ , మన వెనుకే ఫాలో అవుతున్న బస్ లో లగ్జరీ గా డైనింగ్ టేబుల్ ……….. అలా కోరుకోగానే కోరుకున్న వెజ్ ఐటమ్స్ మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాము .
దేవత : అనుకున్నాను అని కొట్టబోయి , గుడిలో కాదు కాదు అమ్మా …….. కమించు అని లెంపలేసుకుంది . అలా అయితే ఆ భోజనం కంటే అమ్మవారి ప్రసాదంతోనే తృప్తి చెందుదాము అని స్వీకరించాము .

ఇలా కాదు నెక్స్ట్ గోవాలో హిందువులు – క్రిస్టియన్స్ కలిసి ప్రార్థించే ” శాంటా – దుర్గా మాత ” అనుగ్రహం పొందుతాను అని ఆ టెంపుల్ కు చేరుకున్నాము . 
అక్కడకూడా పూజారిగారు బుజ్జాయిలవైపే దుర్గమ్మ అనుగ్రహం ఉంటుందని తెలపడంతో , సైలెంట్ గా గుడిలో కూర్చుని ప్రసాదం తిన్నాను . 
దేవత – బుజ్జాయిలు ……….. చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు . 
గోవాలోని అమ్మలంతా తమ భక్తురాలైన తల్లి – బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తుండటం చూసి , అమ్మల గుళ్ళు కాకుండా దేవుడి గుడికివెళ్లి నా మొర వినిపించుకివాలని వరుసగా శ్రీ సప్తకోటేశ్వర్ టెంపుల్ – మారుతి టెంపుల్ – మహాదేవ టెంపుల్ – శ్రీ దామోదర్ టెంపుల్ – శ్రీ నగేష్ టెంపుల్ ………. దర్శించుకున్నాను . అక్కడి పూజారులు కూడా దేవుళ్లంతా ఒక్కటే నాయనా వారికి పిల్లలంటే అంత ఇష్టం వారి కోరికలనే మొదట తీరుస్తారు అని హితబోధ చేశారు . అన్నీ గుళ్ళు దర్శించుకునేసరికి చీకటిపడసాగింది .
దేవత ………. ముసిముసినవ్వులతో , శ్రీవారూ …….. అన్నీ గుళ్ళల్లో మొక్కు తీరినట్లేనా లేక ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నాయా ……….. ఇప్పటికైనా తెలిసిందా దేవతల ఆజ్ఞను పెద్దమ్మ పాటిస్తున్నారని . 

గాడెస్ …….. ఇక్కడ నీకు మాత్రమే , 
దేవత : మళ్లీ మొదటికొచ్చారన్నమాట అని భుజంపై కొరికేసింది . 
బుజ్జాయిలు చిరునవ్వులతో ముద్దులతో మందు రాసి , డాడీ డాడీ ………. అద్భుతమైన గుడి అన్నారు – చీకటిపడ్డాక తీసుకెళతానన్నారు అని బయటకు చూయించారు . 
పర్ఫెక్ట్ బుజ్జాయిలూ – గాడెస్ ………. ఆ అద్భుతాన్ని మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని కారుని పోనిచ్చాను . 

గుడిని చేరుకునేసరికి 7 గంటలు అయ్యింది . 
బుజ్జాయిలు : Manghesi temple ………… , why so special డాడీ ………
ఆ స్పెషల్ ఏమిటో మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికివెళ్లాము .
గుడి ఆవరణలో 8 అంతస్థుల దీప స్థంభం చుట్టూ stepswise వందల సంఖ్యలో దీపాలు వెలుగుతుండటం చూసి బ్యూటిఫుల్ wow అంటూ దేవత నా చేతిని – బుజ్జాయిలు నన్ను చుట్టేసి నాతోపాటు – చుట్టూ గుడికివచ్చిన చాలామందితోపాటు అలా కన్నార్పకుండా చూస్తూ పరవశించిపోతున్నాము . ఎంత గాలి వచ్చినా దీపాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం మరొక ప్రత్యేకత …………
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు ……… కోటి లవ్ యు sooooooo మచ్ శ్రీవారూ అని నా భుజం పై ముద్దుపెట్టి పులకించిపోతోంది . 
Go on గాడెస్ – బుజ్జాయిలూ ………. అని ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి కిందకు దింపాను .

దేవత : లవ్ యు soooooo మచ్ శ్రీవారూ ………. చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిల చేతులను అందుకుని దీప స్థంభం వైపు అడుగులువేశారు . 
ఆ చిరునవ్వులను – సంతోషాలను మొబైల్లో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నాను . దేవత వెళ్లి బుజ్జి బుజ్జి దీపాలను బుజ్జాయిలకు ఒక్కొక్కటి అందించి తానూ ఒక దీపం అందుకుని నావైపే ఆరాధనతో చూస్తూ వెళ్లి దీప స్థంభం పై ఉంచి పులకించిపోయారు . 
డాడీ డాడీ – శ్రీవారూ …….. 
బ్యూటిఫుల్ – లవ్లీ ……… బుజ్జాయిలూ అని అమాంతం గుండెలకు హత్తుకున్నాను . దేవలోకపు పట్టుచీరలో ……… నా దేవత దీపం వెలిగిస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు లవ్ యు sooooooo మచ్ అని నా చేతిని చుట్టేసిన దేవత కురులపై ముద్దుపెట్టి , లోపలకు వెళ్లి దర్శనం చేసుకుందామా లేక మరికొద్దిసేపు ఇక్కడే ఉందామా ……….
డాడీ డాడీ ……… కొద్దిసేపు కొద్దిసేపు – దేవత కూడా కళ్ళతో అదే వ్యక్తపరచడంతో చీకటిని అంతం చేస్తున్న డీఏ స్తంభాన్ని కనులారా వీక్షించాము . 

కొద్దిసేపటి తరువాత కొండెక్కిన దీపాలలో అందరితోపాటు దీపారాధన నూనెను పోసి , లోపలికివెళ్లి స్వామిని దర్శించుకున్నాము – లోపాలకూడా మామధ్య పోటీ వాతావరణం నెలకొంది . ప్రసాదం స్వీకరించి బయటకువచ్చి మరికొద్దిసేపు వెలుగులను తిలకించి కారులోకిచేరాము . బుజ్జాయిలూ ……… గోవాలోని దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము ఇక నేరుగా విల్లాకు వెళ్ళిపోదాము అని కారుని పోనిచ్చాను .

దేవత : శ్రీవారూ ………. అయితే వ్రతం పూర్తయినట్లే కదా ? .
అయినట్లేకదా ………. అన్నానో లేదో , నా గుండెలపై ఉన్న బుజ్జాయిలను ఎత్తి వెనక్కు సీట్లోకి వేసేసి , ఒక్కసారిగా నా గుండెలపైకి జంప్ చేసి గువ్వపిల్లలా వొదిగిపోయింది – డ్రైవింగ్ చేస్తున్న నా పెదాలపై ముద్దులవర్షం కురిసింది . కారుని ప్రక్కకు తీసుకెళ్లి ఆపి నా దేవతను ఏకమయ్యేలా కౌగిలించుకుని పోటీపడిమరీ నాలుకలతో పెనవేసి ఆధారామృతాలను జుర్రేసుకున్నాము . నిమిషాలపాటు ముద్దుల్లో …….. ఊపిరాడనట్లు వగరుస్తూ ఆయాసంతో పెదాలను వదిలి ఒకరు వదిలిన శ్వాసను పీల్చి వదులుతూ …….. , ఆఅహ్హ్హ్ ……… శ్రీవారూ ఇప్పటికి ప్రాణం లేచొచ్చింది – నాకు కూడా మై సెక్సీ క్వీన్ అంటూ బుగ్గలను అందుకుని మళ్లీ కసితో సౌండ్స్ చేస్తూ పోటీపడి పెదాలను చప్పరిస్తున్నాము . క్షణాలు – నిమిషాలు గడిచినా …….. ఉదయం నుండీ ఎలా కంట్రోల్ చేసుకున్నామో మాకే తెలియనట్లు చేతులను వీపులపై వేసి స్పృశిస్తూ మరింత ఏకమయ్యేలా హత్తుకుంటూ ముద్దుల్లో మమ్మల్ని మేము మైమరిచిపోయాము – కారు మొత్తం సెక్సీ కిస్సెస్ సౌండ్స్ తో ప్రతిధ్వనిస్తున్నాయి . ఊపిరితీసుకోవడం కోసం క్షణం క్షణం గ్యాప్ ఇస్తూ మళ్లీ ప్రపంచాన్ని మరిచిపోయి ముద్దుల్లో స్వర్గం చూస్తున్నాము .

బుజ్జాయిలు : డాడీ డాడీ …….. ఆకలేస్తోంది – కారులో మేమూ ఉన్నామని గుర్తుంచుకోండి – ఇలా అయితే తెల్లవారేంతవరకూ ముద్దుల్లోనే ఉండిపోతారు . 
ఇద్దరమూ : మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ……… వన్ మినిట్ వ….న్ మిని…..ట్ అంటూ నాలుగైదు నిమిషాలతరువాత వదిలి ఉఫ్ఫ్ ఆఅహ్హ్ ఉఫ్ఫ్ ఆఅహ్హ్ …….. అంటూ చెమటలతో వగరుస్తూ ఒకరికళ్ళల్లోకి మరొకరము తాపం తీరనట్లు చూసుకుని మళ్లీ పెదాలపై ఉమ్మా అంటూ ఘాడమైన ముద్దుపెట్టాను . 
వగరుస్తూనే ల…వ్ యు ల…వ్ యు soooo మచ్ శ్రీవారూ అని ప్చ్ అంటూ పెదాలపై ముద్దుపెట్టి ఏకమయ్యేలా గుండెలపైకి చేరిపోయింది . 
లవ్ యు tooooo మై క్వీన్ అంటూ నుదుటిపై పెదాలను తాకించి కొద్దిసేపు మధురాతి మధురమైన కౌగిలిలో సేదతీరాము .

డాడీ డాడీ ……….. 
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ – బిస్వాస్ ………. మీ మమ్మీ కౌగిలి – ముద్దులలో మమ్మల్ని మేమే మరిచిపోయాము అని దేవతతోపాటు వెనక్కుచూసి నవ్వుకున్నాము .
బుజ్జాయిలిద్దరూ ……… కళ్ళూ చెవులూ మూసుకునిఉండటం చూసి మాకు నవ్వు ఆగలేదు . ప్చ్ ……… పెదాలపై ముద్దుపెట్టుకుని లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ – బిస్వాస్ ……… మా ముద్దులు ముగిసిపోయాయి కళ్ళుతెరవచ్చు .
బుజ్జాయిలు : ప్చ్ ……… సౌండ్ వినిపించింది అని అనుమానంగానే నెమ్మదిగా కళ్ళుతెరిచారు .
మేము చేతులుచాపి మా కౌగిళ్ళలోకి ఆహ్వానించడం చూసి డాడీ – మమ్మీ ……… అంటూ గుండెలపైకి చేరిపోయారు . 

బుజ్జాయిలు : మమ్మీ – డాడీ …….. ఎంతసేపుముద్దులుపెట్టుకుంటారు బోర్ కొట్టదా  మాకు ఆకలేస్తోంది అని తియ్యనికోపంతో మా బుగ్గలను కొరికేశారు . 
బోర్ ……….. అని ఒకరినొకరు చూసుకుని తియ్యదనంతో నవ్వుకున్నాము . బుజ్జితల్లీ – బిస్వాస్ ……….. రోజంతా వారమంతా నెలంతా సంవత్సరమంతా కాదు కాదు బుజ్జాయిలూ ………. జీవితాంతం ముద్దులలోనే ఉండమన్నా ఉంటాము అని మళ్ళీ ప్చ్ ప్చ్ ప్చ్ ………..
అన్నయ్యా – చెల్లీ ……….. మళ్లీ మొదలెట్టేశారు మనం వెనక్కువెళ్లి కళ్లూ చెవులూ మూసుకుందాము అని లేచారు .
నో నో నో బుజ్జాయిలూ ………. లవ్ యు లవ్ యు అంటూ దేవతతోపాటు హత్తుకుని నవ్వుకున్నాము . ఆకలేస్తోందా నిమిషాల్లో విల్లాకు తీసుకెళ్లిపోతాను ఇష్టమైనవన్నీ తృప్తిగా తిందాము .

అంతే దెబ్బలవర్షం కురిసింది . 
దేవత : రోజూ విల్లాలోనేకదా తింటున్నది మళ్లీ అక్కడేనా ……….
బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ ………. దేవత చెవులలో గుసగుసలాడి మరింతకోపంతో ముగ్గురూ దాడి చేశారు . శ్రీవారూ – డాడీ డాడీ ………. మీ ప్లాన్ ఏమిటో మాకు అర్థమైపోయింది కాబట్టి మేముకూడా విల్లాలో డిన్నర్ చెయ్యమంటే చెయ్యము .
అయితే అని వెనక్కుచూసాను .
మళ్లీ దెబ్బలు , అలా అని బస్ లోకూడా తినమంటే తినము అంతే ………. , శ్రీవారూ ………. ఉదయం నుండీ మీమాట విన్నాము – ఇప్పుడు మామాట వినాల్సిందే మాకోరికలు తీర్చాల్సిందే ………..
అంతేనంటారా ………..
బుజ్జాయిలు : అంతే డాడీ అంతే అని బుగ్గలపై చెరొకముదిద్దుపెట్టి నవ్వుకున్నారు .

దేవత : శ్రీవారూ …….. మొదటికోరిక విల్లాలో – బస్ లో తినము .
Ok done మీకు ఇష్టమైన చోటకు వెళ్లి తిందాము .
దేవత : లవ్ యు శ్రీవారూ ……… రెండవ కోరిక – గోవా కాబట్టి ఈ దేవలోకపు పట్టువస్త్రాలు విప్పేసి మోడరన్ ………. అని సిగ్గుపడింది .
Ok ………. శ్రీమతీ అని పెదాలపై ముద్దుపెట్టాను . 
బుజ్జాయిలు : యే యే ………. లవ్ యు లవ్ యు sooooooo మచ్ మమ్మీ atlast …………
దేవత : నవ్వుకుని , శ్రీవారూ ………. లగ్జరీ హోటల్ రెస్టారెంట్ కాకపోయినా పర్లేదు నా ముద్దుల శ్రీవారూ – బుజ్జాయిలతోపాటు ……… అని నన్ను అల్లుకుపోయింది . 
లవ్ టు లవ్ టు శ్రీమతీ , అయినా మనం విల్లాకు వెళ్లాల్సిందే కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ………….
అంతే ముగ్గురూ కళ్ళల్లో అగ్నిగోళాలతో బుగ్గలపై – భుజం పై కొరికేశారు . అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారు ఏదిఏమైనా సరే విల్లాకు వెళ్లే ప్రసక్తే లేదు .
మరేలా శ్రీమతీ ………..
దేవత : తిరగడానికి – భోజనం చెయ్యడానికి మాత్రమేనా బస్ ఉన్నది అని మళ్ళీ కొట్టారు . 
పక్కాగా ఉన్నారన్నమాట సరే కానివ్వండి బస్ లొనే రెడీ అవుదాము దిగండి మరి .

దేవత : ఊహూ ………
బుజ్జాయిలు : ఊహూ ……… అంటూ చేతులు చాపారు . 
ముగ్గురినీ ఎత్తుకోవడం వీలుకాదుకదా , ఎవరిని ఎత్తుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి .
దేవత : బుజ్జాయిలు నడవగలరు నావల్ల కావడం లేదు శ్రీవారూ నీరసంగా ఉంది please please నన్నే ఎత్తుకోండి అని పెదాలపై ముద్దులుపెడుతోంది .
బుజ్జాయిలు : యాక్టింగ్ డాడీ యాక్టింగ్ ………. మమ్మీ యాక్టింగ్ చేస్తోంది అదిగో అదిగో నవ్వుతోంది . ఆకలేస్తోంది అని మొదట ఆడిగినది మేము కాబట్టి మేమే నీరసంగా ఉన్నాము మమ్మల్నే ఎత్తుకోండి .
దేవత : లేదు నన్నే ……..
బుజ్జాయిలు : మమ్మల్నే ……… అని పోటీపడిమరీ హత్తుకున్నారు . 

ఇలా అయితే కష్టం కాబట్టి అందరమూ నడుచుకునే వెళదాము దిగండి అని కారు డోర్ తెరిచాను .
దేవత – బుజ్జాయిలు ………. ఒకరినొకరు రుసరుసలాడుకుంటూ చూసుకుని పెదాలపై – బుగ్గలపై ముద్దులుపెట్టి నిరాశతో కిందకుదిగారు . 
Thats cool అని కిందకుదిగి డోర్ వేసాను . బుజ్జిబుజ్జి బుంగమూతులతో బుడిబుడి అడుగులువేస్తున్న బుజ్జాయిలను వెనకనుండి అమాంతం ఎత్తుకున్నాను . 
“ధగా ……… ధగా ……… మోసం మోసం ” అంటూ చుట్టూ ప్రతిధ్వనించడం విని , దేవత తియ్యనికోపంతో నాతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జాయిలనూ కొట్టి , మా ముగ్గురినీ చుట్టేసి నవ్వుతోంది .
బుజ్జాయిలు : గుర్తుపెట్టుకో మమ్మీ ……… డాడీ కి మేమంటేనే ప్రాణం , లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ అని ముద్దులుపెట్టారు .
ష్ ష్ ష్ ……… మీ మమ్మీకి మరింత కోపం వచ్చేస్తుంది . అంతలో నానడుముపై గిల్లేసి నవ్వుకుంటోంది దేవత .
స్స్స్ …….. చిరునవ్వులు చిందిస్తూనే వెనుక ఉన్న బస్ లోకి చేరాము .

దేవత : ఇక చాలు చాలు మొదటి రూమ్ లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వండి అని బలవంతంగా కిందకుదింపి , its my టర్న్ అంటూ నామీదకు జంప్ చేసింది .
బుజ్జాయిలు : అన్నయ్యా – చెల్లీ ………. మమ్మీకి ఈర్ష్య అసూయ అని బుజ్జిబుజ్జినవ్వు కోపాలతో మొదటి గదిలోకివెళ్లారు . 
దేవత : శ్రీవారూ ……… ఈ వస్త్రాలన్నింటినీ జార్చేసి , నూలుపోగులేకుండా వెచ్చని షవర్ కింద ………..
గాడెస్ ………. చెబుతుంటేనే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది , ఆఅహ్హ్ …….. అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
దేవత : శ్రీవారూ ……… నేను ప్రక్కనే ఉండగా ఊహల్లోకి ఎందుకు తొందరగా చివరి గదిలోకి తీసుకెళ్లండి అని పైటను కిందకు జార్చేసి పెదాలను మూసేసింది.
మ్మ్మ్ మ్మ్మ్ ………. అని మూలుగుతూనే దేవతను ఎత్తుకుని చివరి గదిలోని షవర్ కిందకు చేరాము – తడిచిపోతున్న వస్త్రాలను చిరిగిపోయేంతలా కసితో మానుండి వేరుచేసి ఒకరి కౌగిలిలో మరొకరము నగ్నంగా మారిపోయాము .
ఉదయం నుండీ నా సెక్సీ రాణి అందాలను స్పృశించకపోయేసరికి పిచ్చెక్కిపోయింది అని వొంగి ముచ్చికను నోటిలోకి తీసుకుని చప్పరించాను – చేతులు ………. దేవత పిరుదులపై వాటిపని అవి చేసుకుపోతున్నాయి .
మ్మ్మ్ ……..ఆఅహ్హ్హ్…….స్స్స్ …….హ్హ్హ్…….. శ్రీ…..వారూ మై కింగ్ నాకూ అలానే అనిపించింది – అంతా మీవల్లనే అని నీ మెడపై తియ్యదనంతో పంటిగాట్లు పెడుతూ మరింత రెచ్చగొడుతోంది .
పిరుదులను – వయ్యారమైన నడుమును సుతిమెత్తగా నలిపేస్తూనే , ముచ్చికలను మార్చి మార్చి చప్పరిస్తూ దేవతలో తాపాన్ని అంతకంతకూ పెంచేస్తున్నాను .
దేవత మూలుగులు తారాస్థాయికి చేరుతున్నాయి . మా చిలిపిపనులతో సుఖాలలో జోగుడుతూ సమయాన్నే మరిచిపోయాము .

బుజ్జాయిలు : ఫ్రెష్ అయ్యి బెడ్ పై ఉన్న బార్బీ డ్రెస్సెస్ చూసి లవ్ యు పెద్దమ్మా ……… అని మురిసిపోయారు . పెద్దమ్మ ప్రత్యక్షమై స్వయంగా వేసి బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేశారు – బుజ్జాయిలూ ……… its time ఆలస్యమైతే మీ కోరిక తీరదు బై బై అని ముద్దులుపెట్టి వెళ్లిపోయారు . అన్నయ్యా – చెల్లీ ……… అని ఒకరొకరి చేతులను పట్టుకుని మా గదిదగ్గరికి వచ్చారు . అయ్యో …….. డాడీ మళ్లీ మొదలెట్టేసినట్లున్నారు – ఇదంతా డాడీ ప్లాన్ సమయాన్ని వృధా చెయ్యడం కోసం మమ్మీని ముద్దులతో ముంచెత్తుతున్నారు – డాడీ ముద్దులకు పాపం మమ్మీ తనను తాను మైమరిచిపోయి ఉంటారు – ఇలాకాదు మమ్మీ డాడీ డాడీ ………. we are very very hungry hungry hungry అని కేకలువేస్తూనే ఉన్నారు .
Give me 2 -3 hours బుజ్జాయిలూ …….. please please .
దేవత : 2 -3 hours , అంటే అర్థమైంది అర్థమైంది , మీ ప్రేమతో నన్నే మోసం చేసేసారు మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొట్టింది . బుజ్జాయిలూ ………. 15 మినిట్స్ వచ్చేస్తున్నాము లవ్ యు లవ్ యు soooooo మచ్ .
బుజ్జాయిలు : మమ్మి ……… డాడీ మాయలోనుండి బయటపడ్డారన్నమాట అని నవ్వుకున్నారు – లవ్ యు లవ్ యు sooooooo మచ్ మమ్మీ వెయిటింగ్ అని బస్ హాల్లోకివచ్చి టీవీలో కార్టూన్స్ చూస్తూ కూర్చున్నారు .
దేవత : తియ్యనికోపంతో నా పెదవిని కొరికేసి సబ్బు అందుకుంది . 
గాడెస్ గాడెస్ ………..
దేవత : ష్ ష్ ష్ ……… అంతే అని 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వొళ్ళంతా తుడుచుకుని బెడ్ దగ్గరికివచ్చాము . బెడ్ పై డ్రెస్సెస్ ఉండటం చూసి లవ్ యు శ్రీవారూ ……… అప్పుడే పెద్దమ్మను కోరుకున్నారన్నమాట .
శ్రీమతీ ………. బెడ్ చూస్తుంటే నాకు మూడ్ వచ్చేస్తోంది . 
దేవత : ఆశ దోస ……… అయినా రాత్రికి మీఇష్టం శ్రీవారూ , ప్రస్తుతానికి ఈకౌగిలితో సరిపెట్టుకోండి మా బుజ్జికదూ మా బంగారం కదూ అని ఏకమయ్యేలా హత్తుకుని పెదాలపై ముద్దుపెట్టబోయి , అమ్మో డేంజర్ అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టింది . 
అంతేనా ……….
దేవత : ప్రస్తుతానికి ఇంతే లవ్ యు లవ్ యు , ఇదిగో మీ డ్రెస్ అని అందించి తన బాక్స్ ఓపెన్ చేసి సెక్సీ ప్యాంటీ – బ్రా – టైట్ జీన్స్ – టైట్ టీ షర్ట్ వేసుకుని మిర్రర్ లో చూసుకుని సిగ్గుపడుతూ వచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . శ్రీవారూ …….. మోడరన్ డ్రెస్ అంటే సెక్సీ డ్రెస్ కాదు ఫాన్సీ చీర అని అర్థం – ఈ అందాలన్నీ నా దేవుడికి మాత్రమే సొంతం – నా దేవుడు మాత్రమే చూడాలి – చూడండి ముందూ వెనుకా ఎలా ………. నన్నే రెచ్చగొడుతున్నాయో ఏదో ఒకటి చెయ్యండి.
సెక్సీ నవ్వులు నవ్వుకుని , అవునవును లోపల నా – నీ బజ్జుగాడు కూడా గోలగోల చేస్తున్నాడు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై లవ్లీ క్వీన్ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , దేవత మోకాళ్ళవరకూ కవర్ చేసేలా జర్కిన్ భుజాలపై వేసి బటన్స్ పెట్టాను . శ్రీమతీ …….. ఇప్పుడు నాకుకూడా కనిపించడం లేదు ప్చ్ ……….
దేవత : చిలిపిదనంతో నవ్వుకుని , డిన్నర్ చేసి వెహికల్ ఎక్కినతరువాత మీఇష్టం , టైట్ డ్రెస్ లో చూస్తారో – వాటిని చింపేసి చూస్తారో ………. అని అందమైన సిగ్గుతో నా పెదాలపై ముద్దుపెట్టి గుండెలపైకి చేరిపోయింది .
యాహూ ………. లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ అని అమాంతం ఎత్తుకుని ముద్దులుపెడుతూ బుజ్జాయిలదగ్గరికి వచ్చాను . బుజ్జాయిలూ …….. సూపర్ .
బుజ్జాయిలు : పెద్దమ్మ రెడీ చేశారు డాడీ …….. , మీరూ సూపర్ గా ఉన్నారు .
లవ్ యు లవ్ యు ………… , లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా ………
ఎక్కడ కిందకు దించేసి బుజ్జాయిలను ఎత్తుకుంటానేమోనని నా మెడను మరింత గట్టిగా చుట్టేసి , నాకు మాత్రమే సొంతం అని బుజ్జాయిలవైపు సైగచేసింది దేవత .
బుజ్జాయిలు : కళ్ళెత్తి చూస్తూ ఉండిపోయారు కోపంతో ……….
దేవత : ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , వెళదాము శ్రీవారూ ఆకలేస్తోంది అని కారుదగ్గరికి చేరాము . 
బుజ్జాయిలు : ముందరి డోర్ తెరిచి డాడీ డాడీ ……… మమ్మీని ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టండి .
దేవత : నేనేమీ అంత అమాయకురాలిని కాదు – వదలనంటే వదలను మీ డాడీని – ఆశ దోస అప్పడం అని ఏకమయ్యేలా హత్తుకోవడంతో అలానే ఎత్తుకుని కూర్చున్నాను .
బుజ్జాయిలు ………. రుసరుసలాడుతూనే ప్రక్కనే కూర్చున్నారు .

దేవత : ప్రయాణం మొత్తం నా బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెడుతూ బుజ్జాయిలను కవ్విస్తోంది . 
బుజ్జాయిలు : ఒక్కసారి కిందకుదిగితే మా పవర్ ఏమిటో చూఇస్తాము మమ్మీ అని తియ్యనికోపాలతో చూస్తున్నారు .
దేవత – బుజ్జాయిల మధురమైన పోటీని ఎంజాయ్ చేస్తూ , మొబైల్లో ………. గోవాలోని బెస్ట్ రెస్టారెంట్ గూగుల్ చేస్తున్నాను .
నేను ఉండగా గూగుల్ ……… అని బుగ్గపై కొరికేశారు పెద్దమ్మ . గోవాలోనే బెస్ట్ ఫుడ్స్ సర్వీస్ గలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ అని నా కళ్ళకు కట్టారు – GPS లో లొకేషన్ కనిపించడంతో , స్స్స్ ……… లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని దేవత కురులపై పెదాలను తాకించి చిరునవ్వులు చిందిస్తూ 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాము .

” ******** రెస్టారెంట్ కమ్ కేసినో ” wow డాడీ డాడీ – శ్రీవారూ ……… బ్యూటిఫుల్ మిర్రర్ రెస్టారెంట్ , లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముగ్గురూ ముద్దులతో ముంచెత్తారు . 
గాడెస్ ………. ఆకలేస్తోంది అన్నావుకదా అని డోర్ తెరిచాను . 
దేవత : ఊహూ ……. అని షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకుంది .
గాడెస్ ……… ఇది విల్లా – ఐలాండ్ కాదుకదా , ఎత్తుకునివెలితే అందరూ వింతగా మనల్నే చూస్తారు . అక్కడికే వెళదామని ఒక్క ఆర్డర్ వెయ్యి ఎత్తుకుని తీసుకెళ్లిపోతాను .
దేవత : నో నో నో అంటూ పెదాలపై ముద్దుపెట్టి , వదల్లేక వదిలి కిందకుదిగింది .
బుజ్జాయిలు : గోతికాడ బుజ్జి గువ్వల్లా దాక్కున్నట్లు , లవ్ యు లవ్ యు soooooo మచ్ మమ్మీ అని నామీదకు జంప్ చేసేసారు .

దేవత : మీ ముద్దుల బుజ్జాయిలను ఎత్తుకుని నడవడానికిమాత్రం వీలౌతుంది కదూ …………
అంతేగా అంతేగా ……….
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ అంతేగా అంతేగా ………. , లవ్ యు sooooooo మచ్ డాడీ అని ముద్దులుపెట్టారు . డాడీ ……… where are those ………….
” ధగా …….. ధగా …….. మోసం మోసం ” అని చుట్టూ ప్రతిధ్వనించడంతో నవ్వులు ఆగనేలేదు .
దేవత …….. బుంగమూతి పెట్టుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తుండటం చూసి , ష్ ష్ ష్ ……… బుజ్జాయిలూ మీ మమ్మీకి కోపం వచ్చేస్తోంది .
బుజ్జాయిలు : ఆ కోపం ఎలా తగ్గించాలో మీకు తెలుసుకదా డాడీ ……….
పెదాలపై తియ్యదనంతో బుజ్జాయిలను ఎత్తుకుని కిందకుదిగాను . రెస్టారెంట్ బాయ్ వచ్చి కీస్ అందుకుని సర్ ……… ఇలాంటి కారుని ఇప్పటివరకూ చూడలేదు సూపర్ సర్ – పార్కింగ్ వరకూ డ్రైవ్ చెయ్యడం అదృష్టంలా భావిస్తున్నాను – మేడ్ ఇన్ అమెరికా or జపాన్ సర్ ? .
బుజ్జితల్లి : మేడ్ ఇన్ హెవెన్ ……… ( బ్యూటిఫుల్ గిఫ్ట్ from మా అమ్మ పెద్దమ్మ ) అని గర్వంతో తలుచుకుని మా బుగ్గలపై ముద్దులుపెట్టారు . డాడీ డాడీ …….. మమ్మీ నవ్వుతోంది .
నవ్వుతున్న పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లోపలికినడిచాము .

లోపల మొత్తం టూరిస్ట్స్ తో నిండిపోయింది . నా నోట్లో గతుక్కుమంది – టేబుల్ కు ఇద్దరు అంతకంటే ఎక్కువమంది చొప్పున లేడీస్ ఉన్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ ……… ఈ రెస్టారెంట్ అంతగా బాగున్నట్లుగా లేదు .
దేవత : అంతమంది వచ్చారు అటువైపు చూడండి టేబుల్స్ కోసం ఎంతలా వేచిచూస్తున్నారు – కూర్చున్నవాళ్ళు చూడండి ఇష్టంగా తింటున్నారు , అంటే సర్వీస్ టేస్ట్ రెండూ బాగున్నట్లుగా ఉన్నాయి అయినా మీకేంటి ప్రాబ్లమ్ శ్రీవారూ ……… అని తెలిసినట్లుగానే ముసిముసినవ్వులతో అడిగింది .
ఈ జనమే ప్రాబ్లమ్ గాడెస్ , please please please మనం వేరే రెస్టారెంట్ కు వెళ్లిపోదాము . 
బుజ్జాయిలు : నో నో నో డాడీ , పెద్దమ్మ ఏమిచేసినా అంతా ఆలోచించే చేస్తారు – అంతా మన మంచికే – మనం ఇక్కడే తింటున్నాము ఇది ఫైనల్ అంతే ……….
మన కాదు మీ మంచికి అని గుసగుసలాడటం విని , దేవత నవ్వుకుంది – yes yes ఇక్కడే డిన్నర్ చేస్తున్నాము ఫైనల్ అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవత – నా బుజ్జి ఏంజెల్స్ …….. ఆర్డర్ వేసాక అందులోనూ పెద్దమ్మ సపోర్ట్ తప్పుతుందా పదండి – నేనే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి . 

అంతలో వెయిటర్ వచ్చి do you have a రిజర్వేషన్ ? సర్ అన్నాడు .
బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జాయిలు : yes yes మా డా ……….
నో నో నో ………..
బుజ్జాయిలు : మా మమ్మీ ……….
నో నో నో ………
బుజ్జాయిలు : నవ్వుకుని , so sweet of you పెద్దమ్మా అని మురిసిపోయి , రిజర్వేషన్ on అన్నయ్య బిస్వాస్ – బుజ్జిచెల్లి కీర్తి .
వెయిటర్ : లిస్ట్ చెక్ చేసి సెల్యూట్ చేసాడు . స్పెషల్ గెస్ట్స్ ………. సర్ మీ ఇష్టం మీరు ఏ టేబుల్ ఇష్టపడితే ఆ టేబుల్ ఖాళీ చేయిస్తాము .
బుజ్జాయిలు : నో నో నో ……….
నా బుజ్జాయిలు బంగారం అని ముద్దులుపెట్టాను . వెయిటర్ చెవిలో గుసగుసలాడాను . 
వెయిటర్ : this way సర్ అని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు . మీ లాంటి స్పెషల్ గెస్ట్స్ కోసం స్పెషల్ ……… సెకండ్ ఫ్లోర్ అనిచెప్పి వెళ్ళిపోయాడు . 
లిఫ్ట్ లోకివెళ్ళాము . సెకండ్ ఫ్లోర్ అంటూ బిస్వాస్ 2 నొక్కాడు . 
గాడెస్ – బుజ్జాయిలూ ……… ఈ రెస్టారెంట్ కు రావడం నేనూ ఫస్ట్ టైం కానీ పెద్దమ్మ మీకోసం మనకోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కాబట్టి లిఫ్ట్ తెరుచుకోగానే కళ్ళుమూసుకోవాలి .
లవ్ టు లవ్ టు డాడీ – లవ్ టు శ్రీవారూ ………. అని ఉత్సాహంతో చిరునవ్వులు చిందిస్తున్నారు .

లిఫ్ట్ ఆగగానే దేవత ……… బుజ్జితల్లిని ఎత్తుకున్న నా చేతిని చుట్టేసి బుజ్జాయిలతోపాటు కళ్ళు మూసుకుంది .
బుజ్జాయిల బుగ్గలపై – దేవత పెదాలపై ముద్దులుపెట్టి , మళ్లీ ముద్దులుపెట్టేంతవరకూ ఓపెన్ చేయరాదు – తెరిస్తే కోరుక్కుని తినేస్తాను అని నవ్వుకుని నడిపించుకుంటూ సెకండ్ ఫ్లోర్ చివరన మిర్రర్ వరకూ తీసుకెళ్లి ముద్దులుపెట్టాను . 
పెదాలపై చిరునవ్వులతో కళ్ళుతెరిచి ఎదురుగా బీచ్ – సముద్రాన్ని – నీటి ఉపరితలం పై చందమామ – స్టార్స్ ను అద్దంలా చూయిస్తూ పైన – కింద రెండు ఆకాశాలున్నాయన్నట్లు – ఆ రెండూ అల్లంతదూరంలో కలిసిపోయినట్లు అద్భుతాన్ని చూసి పులకించిపోయారు . బ్యూటిఫుల్ శ్రీవారూ – సూపర్ డాడీ డాడీ ………. 
నాకు కాదు ………..
ముగ్గురూ : లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ……… ఉమ్మా ఉమ్మా ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . శ్రీవారూ……… ఇలా సముద్రాన్ని చూస్తూ నా దేవుడు – పిల్లలతోపాటు డిన్నర్ చెయ్యాలని చిన్న కోరిక ఈరోజుతో తీరబోతోంది అని ప్రాణంలా ముగ్గురినీ హత్తుకుంది . 

Sure my లవ్ మై క్వీన్ ……… sea చూస్తూ మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎంజాయ్ చేద్దాము – have a seet అంటూ జనాలకు కాస్త దూరంలో ఎంప్టీ టేబుల్స్ దగ్గరకువెళ్లి బుజ్జాయిలను బంగారువర్ణపు టేబుల్ పై కూర్చోబెట్టి మేము ఎదురెదురుగా కూర్చున్నాను .
సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎక్కడచూసినా గోల్డ్ కలర్ విద్యుత్ కాంతులు – సగభాగం టేబుల్స్ మిగతా సగభాగం 15 -20 స్టెప్స్ పైన కేసినో ………. అక్కడ బ్లాక్ జాక్ – పోకర్ – కార్డ్ గేమ్స్ ………. ఇంకా గ్యాంబ్లింగ్ లాంటివి చాలానే ఉన్నాయి . టూరిస్ట్స్ తో గోలగిలగా ఉంది . 
బుజ్జాయిలూ ………. డిస్టర్బ్ కదూ వెళ్లిపోదామా ? .
బుజ్జాయిలు : ఇక్కడెక్కడ ఉంది డాడీ పైనకదా , చుట్టూ జనాలున్నారని వెళ్లిపోదాము అంటున్నారు కదూ కుదరనే కుదరదు – పెద్దమ్మ ఏమిచేసినా మనమంచికే ………. 
దేవత : లవ్ యు బుజ్జాయిలూ ……… , ఇంత బ్యూటిఫుల్ వ్యూ వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు – ఇప్పటికే జనాలకు దూరంగా ఆదిమానవుల్లా కూర్చోబెట్టారు – శ్రీవారూ …….. ఆర్డర్ చెయ్యండి అని మెనూ కార్డు అందించింది .
మీరు ఆర్డర్ చెయ్యాలి – తృప్తిగా కుమ్మేయ్యాలి ………..
దేవత నవ్వుకుని , బుజ్జాయిలూ అంటూ అందించింది . 
బుజ్జాయిలు : మా డాడీ మొక్కు – వ్రతం రోజు కాబట్టి ఓన్లీ వెజ్ …….. అంకుల్ అంకుల్ అని పిలిచి , గోవా traditional వెజ్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకురమ్మని ఆర్డర్ వేశారు . 
సూపర్ బుజ్జితల్లీ – బిస్వాస్ ……… అని ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టాను.

50Ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 43,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button