P3 (Prema, Paga, Poratam) – 74 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu
P3 (Prema, Paga, Poratam) - 74 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

P3 (Prema, Paga, Poratam) – 74 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu
SRD79

17డాక్టర్ వర్షిణి-అవును
*తన మొగుడు ఎక్కడఉన్నాడు?ఎం చేస్తున్నాడు..
డాక్టర్ వర్షిణి-ఏమో తెలియాదు…
*నీ మొగుడు ఎం చేస్తున్నాడు?
డాక్టర్ వర్షిణి-మొన్ననే వచ్చాడు… మల్లి వెళ్ళిపోయాడు…
*అంతా బాగానే ఉందా?
డాక్టర్ వర్షిణి-అదే బాగుంటం…
*సరే… ఆ నైట్ ఏమైంది?
డాక్టర్ వర్షిణి-ఒకసారి నా కళ్ళలోకి చూస్తూ)నిజం చెప్పనా ఆ రోజు నిన్ను అలా చూసే సరికి నిన్ను మళ్ళి పోగొట్టుకున్నాం అని భయం వేసింది.
*అసలు ఎం జరిగింది..
డాక్టర్ వర్షిణిఏమో తెలియదు… ధరణి చెప్పిన దాని ప్రకారం… ఎప్పుడుఅయితే నీకు కారిందో అప్పుడు స్పృహ తప్పి పడిపోయావు.. అని చెప్పింది… కానీ తన రిపోర్ట్స్ చూసిన తరువాత అక్కడ చాలా జరిగింది అని అర్ధం అయ్యింది…
*ఏంటి అది?
డాక్టర్ వర్షిణి- తనది… లోపల బయట బాగా damage అయ్యింది…ఎవరో తనని brutalగా రేప్ జరిగినట్టు ఉంది.. దానికి 2 కారణాలు… 1 తనకి ఫస్ట్ టైం కావచ్చు… 2 నీది చాలా పెద్దగా ఉండడటం..
నేను తలా దించుకుని ఉన్నాను.. కళ్ళ ముందు అమ్మ మొహం కనిపించింది… వెంటనే నీళ్లు వచ్చాయి.
డాక్టర్ వర్షిణి-కొన్ని వారాలు ఇక్కడ ఉంచి ట్రీట్ చేసి ఇంటికి పంపాము.. … నీకు కొన్ని మందులు వాడుతున్నాం… తగ్గిపోతే నువ్వు ఇంటికే వెళ్లిపోవచ్చు.. (అని ఆపేసింది)
నేను మౌనంగా ఉన్నాను.. నా మైండ్లో చాల తిరిగితున్నాయి.. అలా ఉన్న నన్ను.. తాను కదిపింది.
డాక్టర్ వర్షిణి-రాజా అంతే …. జరిగింది…
*అసలైంది చెప్పలేదు… అని తన వైపు చూసాను..
డాక్టర్ వర్షిణి-ఏంటి అది? అని దిక్కులు చూస్తుంది.. నా చూపు తప్పించుకోవడానికి..
*అదే… నా వొంట్లో 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి… అది నీకు తెలుసా?
డాక్టర్ వర్షిణి-shocking గా నన్ను చూస్తూ… )నీకు ఎలా తెలుసు?…. తడబడుతూ
*నాకు తెలుసు నువ్వు చెప్పు?
డాక్టర్ వర్షిణి- సరే రా (అని తన రూమ్ పక్కన ఉన్న ల్యాబ్ లోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా రకాల శాంపిల్స్ ఉన్నాయ్… మోనిటర్ మీద ఎదో చూపిస్తుంది.. పక్కనే కొన్ని పాపేర్స్ ఉన్నాయ్ వాటిని తీసుకుని తన రూంకి వచ్చింది. లెట్స్ ఆపేసి ప్రొజెక్టర్ ఆన్ చేసింది.. దాని మీద ల్యాబ్ లో ఉన్న మోనిటర్ కనిపిస్తుంది…
గట్టిగా ఊపిరి తీసుకుని…
డాక్టర్ వర్షిణి-రాజా… నేన్ను ఫస్ట్ చెక్ చేసినప్పుడు నాకు ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు… even నీ blood లో కూడా ఎలాంటిది దొరకలేదు… అంతా normal గానే ఉంది… నేన్ను మీఇంటికి మార్చే,ముందు ఒకసారి నీ బాడీ ని మొత్తం మల్లి స్కాన్ చేశాను… అప్పుడు నీ మెడ మీద చిన్న మచ్చ కనిపించింది. నువ్వు పడిపోయినప్పుడు తగిలిన దెబ్బలో ఒకటి అనుకున్న…
తరువాత ధరణి incedent జరిగింది… నువ్వు మల్లి కోమాలోకి వెళ్లవు… నేను మళ్ళి నీ బాడీ ని స్కాన్ చేసాను.. ఈ సారి కూడా నీ మెడ మీద మచ్చ మల్లి చూపించింది. ఈ సారి దాన్ని లైటుగా తీసుకోలేకపోయాను… కారణం.. నీ ఒంటిమీద పెద్ద….. పెద్ద ….. దెబ్బలు మొత్తం తగ్గిపోయాయి. కానీ ఈ చిన్నది తగ్గలేదు.. అందుకనే అది ఏంటి అని మొత్తం చెక్ చేసాను… అప్పుడు తెల్సింది అది సూది… గుచ్చడం వల్ల వచ్చింది అని… తరువాత నాకు తెలిసిన కొంతమంది రీసెర్చ్ టీం పిలిచి దీన్ని చూపించాను… offcource… వాళ్ళు అంత గొప్ప వాళ్ళు కాదు.. ఎందుకంటే నీ గురించి బయటవాళ్ళకి తెలియయకూడదు కాబట్టి.. వాళ్ళు నా ఫ్రెండ్స్.. వాళ్ళు 2,3రోజులు కుస్తీ పట్టి… నాదెగ్గరకి వచ్చారు.. result చెప్పడానికి.. అది ఏంటి అంటే.. అందులో….. అంటే… ఆ మచ్చలో నుండి నీకు డ్రగ్ ఇచ్చారు.. అని కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ మచ్చ పడింది.. అని
*అంటే?(అనుమానంగా
డాక్టర్ వర్షిణి-అంటే… నీకు ఆ డ్రగ్ ని చాలా కంగారుగా ఎక్కించారు.. అందువల్ల సూది వెనక్కి వచ్చటప్పుడు డ్రగ్ ని వదులుకుంటూ వచ్చింది.. అంటే ఆ సూది వెళ్లి వచ్చిన దారిలో ఆ డ్రగ్ ఆనవాళ్లు వదులుకుంటూ వచ్చింది. అని ….. ఆ డ్రగ్ నే రక్తనాళాలు లోకి వెళ్ళిపోయింది.. కానీ నీ స్కిన్ layers నుండి బయటకి ఆ డ్రగ్ పాయ ఒకటి వచ్చింది.. ఆ డ్రగ్ ఎప్పుడైతే expose అయ్యిందో దాని రియాక్షన్ మొదలైంది.. బయటనుండి డ్రగ్ ఎక్కడవవరుకు ఉందొ అక్కడ వరుకు నీ స్కిన్ ని మాననివ్వలేదు … అందువల్ల నీ ఒంటి మీద దెబ్బలు మొత్తం తగ్గినా అది మాత్రం తగ్గలేదు.. అది ఏంటో తెలుసుకోవడానికి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు.
2 డ్రగ్.. అది ఆలా వచ్చిందో ఎక్కడ ఉందొ తెలియాదు..
*(నాకు తెలుసు)
డాక్టర్ వర్షిణి-నువ్వు చెప్పిన దాని పరాకారం అది కూడా అప్పుడే ఎక్కించి ఉంటారు.. ఇంతకూ ముందు చేసిన 2సార్లు స్కాన్,శాంపిల్ లో నాకు ఎలాంటిది కనపడలేదు.. కానీ ఎప్పుడైతే నువ్వు 2 సారి కోమ లో వెళ్ళావో అప్పుడు నీ బ్లడ్ లో 2 డ్రగ్ ఉంది అని తెలుసుకున్నాను.. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. ఆ 2 డ్రగ్ నీ బ్లడ్ లో కలిసిపోయింది..
*అది ఎలా సాధ్యం… ఫస్ట్ టైం తెలుసుకోలేకపోవడం.. 2 వ సారి…… ??
డాక్టర్ వర్షిణి-నేను అనుకుంటున్నది చెప్తాను.. 1st డ్రగ్ నీ బ్లడ్ లో కలిసిపోయింది.. అది అప్పుడే.. కానీ 2 డ్రగ్ నీ బాడీ లోకి వచ్చే టైంకి నువ్వు కోమాలో ఉన్నావు.. అంటే నువ్వు ఎలాంటి activity చేయటంలేదు.. soo నీ బాడీ cold గా ఉంది కానీ అది నీ బాడీ లోనే ఎక్కడో ఒక మూలాన consontratedగా ఉండిపోయింది.. కానీ నువ్వు ఎప్పుడైతే సెక్స్ చేసావో అప్పుడు నీ బ్లడ్ లో కలిసి ఉండవచ్చు… అంటే నీ బాడీ heat కి అది నీ బ్లడ్ లోకి కలిసిపోయిఉండవచ్చు
*ఐతే
డాక్టర్ వర్షిణి-నీకు మామూలుగానే సెక్స్ పవర్ ఎక్కువ దానికి తోడు ఇప్పుడు నీ ఒంట్లో ఈ డ్రగ్ (వయాగ్రా) వల్ల ఇంకా పెరిగింది…
*…..
డాక్టర్ వర్షిణి-మధ్యలో ఆపి)ఇది పైకి కనిపించని చాలా సీరియస్ మేటర్ … ఆ వయాగ్రా వల్ల నీకు చాలా ప్రమాదాలు ఉన్నాయ్… అవి నీకు BP పెరగవచ్చు ,…. హార్ట్ ఎటాక్ రావచ్చు… నీ బ్రెయిన్ నరాలు పగిలిపోవచ్చు… వీటన్నటి వల్ల ఒకటే result అది ఏంటి అంటే… నువ్వు చనిపోతావు..
*ఇప్పుడు ఏంటి అంటావు? ఒక్క మాటలో చెప్పు… (తల రుద్దుకుంటూ. )
డాక్టర్ వర్షిణి-నువ్వు సెక్స్ చేయాలి…. ఆలా చేసినప్పుడు నీ స్పెర్మ్ తో పటు ఆ డ్రగ్(వయాగ్రా) వచ్చేస్తున్నది అని నా అంచనా… అలాగని ఎక్కువ చేసిన నువ్వు కంట్రోల్ తప్పుతావ్.. మల్లి కోమాలోకి వెళ్తావు.. ఈ సారి చెప్పలేము.. ఇప్పుడు నేను చెప్పేది imp …. ఆ డ్రగ్ వల్ల నీది …. అదే… అది…. సైజు బాగా పెరిగింది.. (సిగ్గుపడుతూ)
*నిజమా నేను చూసుకోలేదు.
డాక్టర్ వర్షిణి-కంట్రోల్ లో ఉండి చేయి… నీకు కొన్ని మందులు ఇచ్చాను.. అవి వేసుకో .. అలాగే మెడిటేషన్ చేయి.. నీకు బాగా ఉపయోగపడుతుంది.
*అలాగే అని తన ఫోన్ తీసుకుని నా గదికి వచ్చేసాను..
పైకి చూస్తూ ఉండగా ఫోన్ మోగింది.. ఎత్తాను..
*ఎవరు? డాక్టర్ వర్షిణికి రిలేటెడ్ ఏమో అని
నేను భానుని అండి ..
*చెప్పు? ఏంటి సంగతులు…
భాను-అదే మీతో మాట్లాడాలి.. అని చెప్పానుగా..
*హా… చెప్పు..
భాను-మీకు జుహీ గుర్తు ఉందా?
*ఎవరు?
భాను-అదే.. అలీ వాళ్ళ భార్య… అజీజ్ వాళ్ళ అక్క…
*హా గుర్తు వచ్చింది.. చెప్పు ఏంటి?
భాను-అదే.. అది… తనకి బిడ్డ కావలి అంట.. (అని అక్కడ జరిగింది మొత్తం చెప్పింది.. )నువ్వు లేవు అని తెలుసుకుని చాలా క్రుంగి పోయింది.. కొన్ని రోజుల ముందు… తాను కనపడింది.. తాను చాలా బాధలో ఉంది… అది మీ గురించి కాకుండా.. ఇంకేదో ఉంది అనిపించి తనతో మాట్లాడాను..
*ఏమైంది?
భాను-ఆ అజీజ్ గాడి కన్ను అలీ వాళ్ళ ఆస్తి మీద పడింది.. తన పెళ్లి తరువాత అలీ ఆస్తి మొత్తం అజీజ్ కి రాసి ఇవ్వాలని.. లేకపోతె అలీని చంపుతాను అని చెప్పాడు అంటా… నువ్వు లేనప్పటి నుండి వాడి బలం పెరిగిపోయింది… 1,2 సార్లు మన ఇంటి విషయాల్లో తల దూర్చడానికి ట్రై చేసాడు.. నేను గట్టిగా బుద్ది చెప్పాను . మల్లి రాలేదు.
*వాడు మల్లి వస్తాడు)
భాను-ఇప్పుడు చెప్పు … ఎం చేయను.. తనకి నువ్వు ఉన్నవని చెప్పనా?వచ్చి కలుస్తావా?
*కొద్దిగా అలోచించి )వద్దు… కానీ ఎలా జరుగుతుందో ఆలా జరగని…. అన్నిటికి సిద్ధంగా ఉండమని చెప్పు..
భాను-అలాగే.. అని ఫోన్ పెట్టేసింది.
రాత్రి అయ్యింది.. నేను పడుకోవడానికి ఎంత ట్రై చేసిన నిద్ర దరిదాపుల్లో లేదు.. ఎందుకంటే నా కళ్ళముందు ఆ సంఘటన గుర్తుకు వస్తుంది.
ఫోన్లో కొన్ని సెర్చ్ చేసాను అవి దొరికినాయి ఇంకా అక్కడ ఉండలేకపోయాను.. అప్పుడే డాక్టర్ వర్షిణి ఇంటికి వెళడానికి బయటకి వెళ్తూ నా దెగ్గరికి వచ్చింది. నన్ను చూసింది.
తనని చూడగానే ఒక ఐడియా వచ్చింది.
*తనని పట్టుకుని )నీకు నెక్స్ట్ కొన్ని వారలు పని ఉందా?
డాక్టర్ వర్షిణి-లేదు… ఎందుకు?
*పాపా ఎక్కడ?
డాక్టర్ వర్షిణి-ఇంట్లో.. మా అత్తగారు ఉన్నారు.. ఎందుకు?
*చెప్తాను పదా అని తనని తన కార్ ఎక్కించి నేను తోలడం మొదలుపెట్టాను.. ఒక బంక్ దెగ్గర ఆపి ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పను..
డాక్టర్ వర్షిణి-ఇప్పటి కైనా చెప్తావా?ఎక్కడికో?
*తన కళ్ళలోకి చూస్తూ )జైపూర్
తన కళ్ళలోకి చూస్తూ )జైపూర్… కొన్ని పనులు పూర్తి చేయాలి.. చాలా అర్జెంట్ లేకపోతె నిద్ర పట్టడం లేదు..
డాక్టర్ వర్షిణి-సరే పదా అని కూర్చింది.. అలాగే ఇంటికి ,హాస్పిటల్ కి ఫోన్ చేసి 2 వారలు రావడం లేదు అని చెప్పింది.
మొత్తానికి 2 రోజుల తరువాత జైపూర్ కి వచ్చాం.. అలా ఊరు దాటి ఒక పల్లెటూరికి వచ్చాం.. అక్కడ రోడ్ మీద ఒక మనిషిని అపి పేరు చెప్పను అతను ఇల్లు ఎక్కడో చెప్పాడు.. కొద్దేసపటికి ఆ ఇంటి ముందు కార్ ఆగింది. దిగి చూసాను ఊరిలో అదే పెద్ద ఇల్లు. అది ఓక కోట లా ఉంది చుట్టూ ఎత్తయిన ప్రహరీ.. ఎదురుగా పెద్ద గేటు.. దాని నుండి చూస్తే పెద్ద హవేలీ లా కనిపిస్తుంది.
గేట్ దెగ్గర వాచ్మెన్ దెగ్గరికి వెళ్లి
*మీ సార్ ని కలవాలి బిసినెస్ పనిమీద… xxxxx హాస్పిటల్ నుండి వచ్చాము అని చెప్పండి. అని డాక్టర్ వర్షిణి కార్డు ఇచ్చాను..
వాచ్మెన్ ఫోన్ చేసి లోపల కనుక్కున్నాడు…
*(వాడికి అమ్మాయి పేరు వినగానే ఎక్కడలేని ఊపు వచ్చిద్ది నాకు తెలుసు ఖచ్చతంగా లోపలి రమ్మంటాడు.. అందుకే డాక్టర్ వర్షిణి పేరు చెప్పాను . నేను అనుకున్నట్టే లోపలి రమ్మని పిలుపు వచ్చింది. ఇద్దరం కారుతో సహా లోపలి వెళ్లి కార్ పక్కన పెట్టి డాక్టర్ వర్షిణిని లోపల కూర్చో మని చెప్పి నేను హవేలీలోకి వెళ్ళాను..
*నేను వాడి కోసం ఎదురుచూస్తున్నాను.. (తల దించుకుని ఆలోచిస్తున్నాను)
నాపక్కన చప్పుడు ఐతే చూసి….. నిలబడ్డాను.. ఒక్కడు వస్తాడు అనుకుంటే….. ఇద్దరు వచ్చారు… నా అదృష్టం బాగుంది.. ఇద్దరిని ఇక్కడే చంపి పాతేయలీ అని పిడికిలి బిగించి. వాళ్ళని కళ్ళలోకి చూస్తున్నాను..
నా ఎదురుగా ఉన్నది సుర్జీత్,మంజిత్ … నన్ను చూడంగానే ఎదో భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు.
కాళ్ళు వణకడం మొదలయ్యాయి.. చెమటలు పట్టి మొత్తం తడిచిపోయింది.
*ఏంటి?? చచ్చినవాడు మీ ముందు ఎలాఉన్నాడా అని ఆలోచిస్తున్నారా>?మిమ్మల్ని చంపనిదే నేను ఎలా చస్తాను…
సుర్జీత్,మంజిత్-…… ….
*మీకు తెలుసా ??….. మొదటిసారి మిమ్మల్ని చూడగానే గన్ తో బుల్లెట్స్ మొత్తం అయ్యేవరకు మీ గుండెలోకి కాలుస్తునే ఉండాలి అని అనుకున్న.. కానీ నా పగ కొన్ని బుల్లెట్స్ తో అయ్యిపోకూడదు… నా పగ కొద్దీ నొప్పి,భాద తో అయ్యిపోకూడదు…. నా పగ కొన్ని క్షణాల్లో అయ్యిపోకూడదు…. అందుకే గన్ పక్కన పెట్టేసాను.. మిమ్మల్ని నా చేతులతో కొట్టి….కొట్టి చంపితేనే నా పగ తీరిపోతుంది..(చేతులని చూస్తూ పిడికిలి బిగిస్తూ)
సుర్జీత్-నేను చెప్పేది విను…
*మీరు చేసిన నష్టం,లోటు చూసి కూడా నేను మీ మాట ఎలా వింటాను అనుకున్నావు రా అని
మంజిత్ మీదకి దూకాను… పంచ్ పడే లోపు… ఎప్పటిలానే సుర్జీత్ బ్లాక్ చేసాడు.
నా పంచ్ పవర్ కి సరి తూగలేక పోయాడు.. అందువల్ల తన చేతికి చిన్న గాయం అయ్యింది.. అలాగే వెనక్కి పడ్డాడు.. అలాగే మంజిత్ కూడా ఇద్దరు పక్కపక్కన పడ్డారు.
మంజిత్ మీద నా పంచ్ మిస్ అవ్వడంతో నా కోపమనషాళానికి ఎక్కింది.. రక్తం వేగంగా ప్రవహించడం మొదలెట్టింది.. గుండె వేగంగా కొట్టుకుంటుంది..
కింద పడ్డ మంజిత్ తలని aim చేస్తూ నేను ఎగిరి….తన మీదకి దూకుతూ ఒక పంచ్ ఇచ్చాను..
కింద పడ్డ సుర్జీత్ వెనక్కి పల్టీ కొట్టి మోకాలి మీద నిలబడి నన్ను,నా పంచ్ ఎక్కడ పడుతుందో గ్రహించాడు.. వెంటనే తన కాళ్ళతో మంజిత్ ని తోసాడు..
మంజిత్ పక్కకి జరగడం వల్ల నా పంచ్ కింద ఉన్న నేల మీద పడింది. అది ముక్కలుముక్కలు అయ్యింది. . నా పిడికిలి నేల లోపలి వెళ్ళిపోయింది..
ఆ ముక్కలైన గ్రానైట్ చూడగానే వాళ్ళ ఇద్దరకీ అర్థమైంది.. ఈరోజు వాళ్ళ అంతం అని.
ఎప్పుడైతే మంజిత్ మిస్ అయ్యాడో దానికి కారణం మైన సుర్జీత్ మీదకి దూకాను. తన మీద పంచ్ లు పడుతుంటే అడ్డుగా చేతులు పెట్టుకుని బ్లాక్ చేస్తున్నాడు..
సుర్జీత్ మీద ఆగకుండా పంచులు పడేసరికి అది చూడలేక మంజిత్ నన్ను వెనక నుండి పట్టుకుని పక్కకి విసిరేసాడు..
సుర్జీత్-మంజిత్ నువ్వు ఆలా సైలెంట్ గా ఉంటె రాజా మనల్ని ఇక్కడే చంపేస్తాడు..
మంజిత్-……..
వాళ్ళు ఆదమరచి ఉండటం తో నేను సుర్జీత్ మీదకి ఎడమ చేతితో తన మొహం మీదకి పంచ్ విసిరాను..
సుర్జీత్ దాన్ని block చేసే అంత టైం తనకి లేకపోయే సరికి తాను కుడి వైపు జరుగుతూ తన ఎడం చేతితో నా ఎడం చేతిని పక్కకి తోసాడు..
సుర్జీత్ కి పంచ్ మిస్ అయ్యింది అనుకునే లోపే నా కుడి మోకాలితో సుర్జీత్ పొట్టలో గుద్దాను ..
సుర్జీత్ అమ్మా….. అని అరుస్తూ పొట్ట పట్టుకుని పడిపోయాడు.. అదే అదునుగా సుర్జీత్ కుడి మోకాలి కిందకాళీ ఎముకని విరగ్గోట్టాను…
సుర్జీత్ -అమ్మా….. అని గట్టిగ అరిచాడు…
వెంటనే సుర్జిటికి అటు వైపు దూకి సుర్జీత్ కుడి మోచేయి పట్టుకుని భుజానికి, మోచేయి కి మధ్యలో ఒక్క పంచ్ గట్టిగా ఇచ్చాను.. అంతే …. పట్ ….. అనే సౌండ్ తో విరిగింది.
ఈసారి తన అరుపు చాలా పెద్దగా వచ్చింది. అది బయట దాకా వచ్చి ఉంటుంది.
మంజిత్ కి ఒక్క క్షణం ఎం జరిగిందో అర్ధం కాలేదు… మంజిత్ తేరుకునే లోపే ఒక పంచ్ తన మొహం మీద పడింది.. ఎగిరి కొద్దీ దూరంలో కింద పడ్డాడు. దవడ కమిలిపోయింది.
వెంటనే మంజిత్ దెగ్గరికి వెళ్లి వాడి చేయి విరిచేసాను..
మంజిత్ నొప్పితో అమ్మ అని అరిచాడు… నాకు ఎవరో వస్తున్నట్టు చప్పుడు విన్పించింది..
మంజిత్ కాలర్ పట్టుకుని సుర్జీత్ వైపు విసిరేసాను..
సుర్జీత్ మెడని నా కాళ్ళ మధ్యలో (triangle choke ) బిగించాను … అలాగే మంజిత్ కి మెడ చుట్టూ (rare naked choke) బిగించాను..
సుర్జీత్ కి ఒక చేయి కాలు విరగడం వాళ్ళ తనలో పోరాడే శక్తీ తగ్గిపోయింది. మంజిత్ అస్సలు రెసిస్ట్ లేదు. అలా పది ఉన్నాడు..
ఎదో చప్పుడు అయితే గుమ్మం వైపు చూసాను… అక్కడ ఇద్దరు స్త్రీలు తలమీద పైట ముసుగు వేసికొని నావైపే కోపముగా చూస్తున్నారు.. చేతుల్లో పూజ సామాగ్రి ఉన్నాయ్.
వాళ్ళని చూడగానే నా పట్టులో ఎలాంటి సడలింపు లేదు.. అలాగే పట్టుకుని ఉన్నాను..
వాళ్ళు నావైపే కోపంగా నా వైపే వస్తున్నారు.. నన్ను ఆపడానికి ..
మంజిత్-ఒక చేత్తో వాళ్ళని రావద్దు అని సైగ చేసాడు.. ఇద్దరు ఆగిపోయారు…
వాళ్ళ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి… సుర్జీత్ కళ్ళలో నీళ్లు….. అలాగే మంజిత్ కళ్ళల్లో నీళ్లు… వాటిని చూసిన కొద్దిగా కూడా కనికరం రాలేదు.
ఇంకా పట్టు బిగించాను.. ఇద్దరు ఊపిరి కోసం ట్రై చేయడం మెల్ల మెల్లగా తగ్గిపోతుంది.
అప్పుడే నా చెవులకి ఎదో వినపడింది. అవి పిల్లల అరుపులు ,కేరింతలు… నవ్వులు… ఒక్కసారిగా ఆ స్త్రీల వెనక నుండి నాన్న…… నాన్నా…… అంటూ 3గురు పిల్లలు వచ్చారు..
అంతే వాళ్ళని చూడగానే వాళ్ళ ఇద్దరిని వదిలేసి పక్కన నిలబడ్డాను.
నేను వదలగానే ఇద్దరు శ్వాస కోసం గట్టిగా ఊపిరి తీసుకుంటున్నారు.. ఆ ఇద్దరు స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చి చెరో ఇద్దర్ని పట్టుకుని పక్కనే కూర్చో బెట్టారు..
ఆ పిల్లల వెనకే డాక్టర్ వర్షిణి వచ్చింది.. అక్కడ జరిగింది చూసి వెంటనే తన కార్ వైపు పరిగెత్తి అందులో ఉన్న మెడికల్ కిట్ తీసుకుని లోపలి వచ్చింది.
ఆ అడ పిల్లలు ఇద్దరు చొప్పున మంజిత్,సుర్జీత్ దెగ్గరికి వెళ్లారు.. ఒక బాబు మెల్లగా నడుచుకుంటూ మంజిత్ దెగ్గరికి వెళ్ళాడు..
పిల్లందరు ఒకటే మాట ఏమైంది నాన్న…. ఎందుకు కింద ఉన్నారు… చెప్పండి…
అక్కడకి డాక్టర్ వర్షిణి వచ్చింది తన చేతిలో కిట్ చూసి ఎవరు మాట్లాడలేదు…
డాక్టర్ వర్షిణి ఒకసారి నా వైపు చూసింది నేను అటు వైపు తిరిగి గోడమీద ఉన్న దేవుడి బొమ్మ చూస్తున్నాను.
డాక్టర్ వర్షిణి వాళ్ళకి నొప్పి తగ్గడానికి ఒక ఇంజక్షన్ ఇచ్చింది. పక్కనే కొన్ని బద్దలు కనిపిస్తే వాటిని విరిగిన చోట కట్టింది.
డాక్టర్ వర్షిణి-మీరు హాస్పిటల్ లో చూపించుకుంటే మంచిది.. అని పక్కీకి వచ్చేసింది.
ఆ చిన్న బాబు మంజిత్ దెగ్గరికి వెళ్లి వచ్చి రాని మాటలతో “ఏంటి నాన్నా,….. కింద ఉన్నావు… చేతికి ఏమైంది?…..”
మంజిత్-ఏమి లేదు బాబు… నేను మీ బాబాయ్ కింద పడిపోయాం …. ఆలా పడటం వల్ల చేతికి దెబ్బలు తగిలాయి.
చినబాబు-ఆ….. అంకుల్……. ఎవరు….. ? ఇక్కడ …… ఎం…… చేస్తున్నాడు?
మంజిత్-ఆ అంకులే కింద పడ్డ మమల్ని పైకి లేపాడు…
ఆ బాబు నా దెగరకి నా చేయి పట్టుకుని “చాలా థాంక్స్ అంకుల్.. నాన్నని లేపినందుకు… “
ఆ బాబు నా చేయి పట్టుకోగానే నా కళ్ళ వెంట నీళ్లు ఒక్కసారిగా వచ్చేసాయి… అక్కడే ఉండి ఏడవడం మొదలుపెట్టాను..
డాక్టర్ వర్షిణి వచ్చి బాబుని వాళ్ళఅమ్మదేగ్గరకి వెళ్ళమని చెప్పి పంపించింది. వెళ్లిన వెంటనే నాకు ఒక ఇంజక్షన్ ఇచ్చింది.
*డాక్టర్…… మనం వెళదాం పదండి. అని కదల బోయాను..
మంజిత్-రాజా…. నాకు మాట్లాడే అర్హత కూడా లేదు… కానీ… నేను నీతో మాట్లాడాలి… plz …. నేను వెళ్లి వచ్చే వరుకు మా ఇంట్లోనే ఉండండి…
(ఆ ఇద్దరు స్త్రీలు వాళ్ళ భార్యాలు.. మంజిత్ భార్య పేరు సిమ్రాన్, సుర్జీత్ భార్యా పేరు… నిమ్రన్ వాళ్ళ ఇద్దరు కవలలు…)
మంజిత్ ఆలా మాట్లాడే సరికి ఇద్దరికీ మాటలు లేకుండా బిత్తరపోయి తనని చూస్తున్నారు.. సుర్జీత్ మాటలు లేకుండా తలా దించుకుని ఉన్నాడు..
మంజిత్-సిమ్రాన్ నువ్వు వాళ్ళు ఉండే ఏర్పాటు చేయి… …. నిమ్రన్ నువ్వు వాడితో రా….. వాడికి సాయంగా ఉంటావు..
*లేదు మేము వెళ్ళిపోతాం… ఇవి ఏమి అవసరం లేదు… అని అక్కడ నుండి కదల బోట్ డాక్టర్ వర్షిణి న చేయి పట్టుకుని ఆపింది.
డాక్టర్ వర్షిణి-మేము ఉంటాం.
సిమ్రాన్- నాతొ రండి.. అని పైన ఒక గది ఉంటె లోపలి తీసుకుని వెళ్లి “ఇక్కడ ఉండండి” అని చెప్పింది.
డాక్టర్ వర్షిణి-గదిని చూస్తూ నన్ను మంచం మీద పడుకోబెట్టింది. వెంటనే నేను మత్తులోకి వెళ్ళిపోయాను…
డాక్టర్ వర్షిణి-మీరు కావలి అనుకుంటే వాళ్లతో పాటు నువ్వు కూడా వేళ్ళ వచ్చు … రాజా మత్తులో ఉన్నాడు.. లేచేసరికి 2,3 గంటలు పట్టవచ్చు .
అది విన్న సిమ్రాన్ పరుగున వెళ్లి బయటకి వెళ్లే కార్ ని ఆపి తాను కూడా ఎక్కింది.
మంజిత్-ఏంటి? నువ్వు ఎక్కవు? వాళ్లతో ఉండమని చెప్పానుగా…
సిమ్రాన్-ఆ డాక్టర్ అతనికి మత్తు మందు ఇచ్చింది అంట కొద్దీ గంటలు లేవడు అని చెప్పింది. ఈ లోపు మనం వచ్చేస్తాం అనుకుని వచ్చాను.
మంజిత్ ఏమి మాటలాడలేదు.. అందరు హాస్పిటల్ కి వెళ్లారు.. అక్కడ కూడా మంజిత్ అదే విష్యం చెప్పాడు.. బాత్ రూంలో ఇద్దరం మోకాళ్ళమీద ఒకళ్ళం పడ్డం అందుకే ఇలా …. అని చెప్పాడు. మంజిత్ వాళ్ళు అక్కడ పేరు ఉన్నవాళ్లు కాబట్టి డాక్టర్ ఏమి మాట్లాడలేదు.
మంజిత్ చెక్ చేసి.. పిండి కట్టు వేశారు.. కొద్దీ సేపటికి సుర్జీత్ కూడా వచ్చాడు.. చేతికి కాలుకి పిండి కట్లతో
అక్కడ డాక్టర్ “కొన్ని రిపోర్ట్స్ రావాలి అప్పటి వరకు ఈ రూంలో వెయిట్ చేయండి. అని ఒక రూమ్ చూపించాడు.
ఒక బెడ్ నీడ సుర్జీత్ పడుకుని ఉన్నాడు.. మరో బెడ్ మీద మజిత్ సుర్జీత్ వైపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి బెడ్ మధ్యలో సిమ్రాన్,నిమ్రన్ ఇద్దరు కూర్చుని చూస్తున్నారు.
మంజిత్-నాకు తెలుసు మీ ఇద్దరి మైండ్లో చాలా జరుగుతుంది అని …
సుర్జీత్-మంజిత్…. వద్దు… (రిక్వెస్ట్ చేస్తూ)
మంజిత్-తప్పదు రా… ఇదే టైం అనుకుంటున్నాను..
సుర్జీత్- సైలెంట్ అయ్యిపోయాడు.
మంజిత్-అతని పేరు రాజా రుద్రా… ఒక దిక్కు మొక్కు లేని నా పగ వల్ల అతనికి తీరని లోటు జరిగింది… పూడ్చలేని నష్టం జరిగింది… అతని జీవితాన్ని,…… కుటుంబాన్ని…. చిన్నాభిన్నం చేసింది… (అని ఏడవడం మొదలు పెట్టాడు)…. నా వల్ల అతని అమ్మ చనిపోయింది…. అతని ఇద్దరి భార్యలు చనిపోయారు… (ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు)
అది చూసిన సిమ్రాన్ తట్టులేక మంజిత్ ని వాటేసుకుని తల నిమురుతూ “ఊరుకోండి జరిగింది ఎదో జరిగిపోయింది… మర్చి పొండి “
మంజిత్-ఎలా మర్చి పోమంటావు సిమ్రాన్… నా వల్ల ఇంకా ప్రపంచం చూడని రెండు ప్రాణాలు కూడా పోయాయి..
సిమ్రాన్ shocking గా చూస్తుంది.
మంజిత్-అవును సిమ్రాన్ అతని ఇద్దరు భార్యలు ప్రెగ్నెట్… బహుశా అదే విష్యం తన భర్తకి చెప్పాలి అనుకున్నారేమో … కానీ అంతలోనే… (సిమ్రాన్ ని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు..)
సుర్జీత్-ఊరుకోరా…. నువ్వు ఎం చేయలేదు… అంతా ఆ ముండ చేసింది.. (వాడు కన్నీళ్లని తుడుచుకుంటూ
మంజిత్-కానీ….. సడన్ గ తనని మన ఇంట్లో చూసేసరికి…. ఏంతో …..సంతోషం వేసింది… తాను నన్ను చెంపేస్తాడు అని కచ్చితంగా తెలుసు… కానీ చచ్చే లోపు తాను నన్ను క్షమిస్తే చాలు… అప్పుడు నేను ఆనందంగా కన్ను ముస్తాను..
సిమ్రాన్-ఛ …. ఏంటి అండి ఆ మాటలు… మీకు ఏమి కాదు..
మంజిత్-నీకు అర్ధం కావడంలేదు… ఆతను ఎంత మంచి వాడో… ఆతను ఇక్కడకి చంపడానికి ఇక్కడకి వచ్చాడు… మీరు వచ్చిన సరే మమ్మల్ని వదల్లేదు… కానీ ఎప్పుడైతే పిల్లలు వచ్చారో పూర్తిగా వదిలేసి పక్కన నిలబడ్డాడు…
పిల్లల మనసులో చేడు బీజం వేయకూడదు….. అని…. మమ్మల్ని…… అంటే….. తన పగని వదిలేసి పక్కన నిలబడ్డాడు….
మంజిత్-పిల్లలు అంటే గుర్తుకు వచ్చింది.. పిల్లలు ఎక్కడ?
సిమ్రాన్- అదే మన వాచ్మెన్ కి చెప్పి మీ అక్క వాళ్ళ ఇంటికి పంపించాను.. చూడమని చెప్పి వచ్చాను.. వాళ్ళు తనకి అలవాటే…
మంజిత్ -అలాగా…
ఇంతలో డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకుని గదిలోకి వచ్చాడు..
డాక్టర్- మంజిత్ ,సుర్జీత్ గారు… అంతా బాగానే ఉంది… కాకా పొతే సుర్జీత్ 2 రోజులు ఇక్కడ ఉండాలి.. మంజిత్ గారు మీరు వెళ్లిపోవచ్చు..
మంజిత్-నేను తనతో పాటు ఉంటాను.. ఇద్దరం ఒకేసారి వెళ్తాం.
డాక్టర్- సరే మీ ఇష్టం.. అని వెళ్ళిపోయాడు..
మంజిత్- సిమ్రాన్ నువ్వు ఇంకా ఇంటికి వేళ్ళు… వాళ్ళని బాగా చూసుకో… వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు..
సిమ్రాన్-అలాగే…
సుర్జీత్- నిమ్రన్ నువ్వుకూడా ఇంటికి వేళ్ళు మీ అక్కకి సాయంగా ఉండు … నేను 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను.
నిమ్రన్-అది….
మంజిత్- పర్లేదు నిమ్రన్… నేను ఉన్నానుగా చూసుకుంటున్నాను..
నిమ్రన్-అలాగే బావగారు.. మేము వెళ్తాము అని ఇంటికి వెళ్లిపోయారు..
మంజిత్ వాళ్ళ ఇంట్లో కొద్దీ సేపటికి రాజాకి మెలుకువ వచ్చింది.
వర్షిణి-టైం చూసుకుని “చాలా తొందరగా మెలుకువ వచ్చింది.”
*ఏంటి డాక్టర్ … నాకు ఎదో సూది పొడిచావు..
వర్షిణి-నువ్వు బాగా stress లో ఉన్నావు.. నిన్ను కూల్ చేయడానికి ఇవ్వక తప్పలేదు.. అందుకే కొద్దిసేపు నిద్రపోయావు..
*మనం ఎక్కడ ఉన్నాం ? గదిని చూస్తూ…
వర్షిణి-అదే ఆ ఇంట్లోనే ఉన్నాం.
…….
వర్షిణి-అంటే…… నువ్వు ఇక్కడికి వచ్చింది వాళ్ళని చంపడానికి అవునా?
*అవును..
వర్షిణి-అంటే…… వీళ్ళకి….. నీ ప్రమాదానికి…..
*అవును…
వర్షిణి-ఎందుకు ఆగిపోయావు..
*ఏమో తెలియదు… ఆ పిల్లాడిని చూడగానే……. నా పిల్లడు గుర్తుకు వచ్చాడు.. వాడు లగే వచ్చిరాని మాటలు మాట్లాడతాడు… అందుకే … అందుకే.. వాళ్ళని వదిలేసాను..(పిడికి బిగించి బెడ్ బి గుద్దుతూ)
వర్షిణి-……… మౌనంగా ఉంది.
*పదా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి..
వర్షిణి-ఎక్కడకి?
*ఎక్కడికైనా సరే… ఇక్కడ ఉండవద్దు… (అని లేచి బయటకి వచ్చేసాను… నా వెనకే,…. వర్షిణి-= కూడా వచ్చింది. తన కార్ ఎక్కి బయటకి ఎల్లిపోయాం.
సిమ్రాన్.నిమ్రన్ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది..
వాచ్ మెన్ ఎదో చెప్పబోతే వినిపించుకోకుండా లోపలి వెళ్లారు..
వాచ్మెన్ పరిగెట్టుకుంటూ వాళ్ళ దెగ్గరికి వచ్చి “అమ్మగారు వాళ్ళు వెళ్ళొయారు అమ్మ గారు)
సిమ్రాన్-ఎవరు?
వాచ్మెన్ -అదే అమ్మగారు ఇంట్లో ఉన్నారు… అమ్మాయి అబ్బాయి. వాళ్ళు..
నిమ్రన్-వాళ్ళు వెళ్తుంటే నువ్వు ఎం చేస్తున్నావు… కోపంగా..
వాచ్మెన్– అదే.. అమ్మాయిగారు…
సిమ్రాన్-నువ్వు వేళ్ళు..
నిమ్రన్-ఏంటి అక్క ఎం చేద్దాం… బావగారేమో వాళ్ళని జాగరత్తగా చూసుకొమ్మని చెప్పారు.. మరి ఇప్పుడెలా?
సిమ్రాన్-సిం నిమ్రన్-నిమ్
సిం-అదే ఆలోచిస్తున్నాను.. ఒక్క పని అప్పచెపితే అది కూడా సరిగ్గా చేయలేదు.. భాదతో…
నిమ్-ఏది ఏమైనా బావగారికి చెపుదాం …
సిం-అలాగే అని పక్కనే ఫోన్ దెగ్గరికి వెళ్లి మంజిత్ కి ఫోన్ చేసింది.
మంజిత్-ఎవరు?
నిమ్-ఫోన్ లాక్కుని సిం కి ఆగమని సైగ చేసి… )బావ గారు నిమ్రన్ ని ఒక సారి ఆయనికి ఫోన్ ఇస్తారా…
మంజిత్- అలాగే అని ఫోన్ సుర్జీత్ కి ఇచ్చాడు.
సుర్జీత్-చెప్పు…
నిమ్రన్-ఏవండీ నేను చెప్పాది జాగరత్తగా వినండి.. మీ పేస్ రంగులు మార్చకండి నేను చెప్పియెది విని…
సూర్-అలాగే…
నిమ్రన్-మేము ఇంటికి వచ్చే టప్పటికి వాళ్ళు ఇంటి నుండి వెళ్లిపోయారు.. ఈ విషయం బావగారికి తెలిస్తే అక్కని…….. చెప్పమంటారా?
సూర్-వద్దు…. ఆలోచించి..
నిమ్-ఎం చేయమంటారు?
సూర్-ఒక పని చేయి… అలమరాలో ఒక విసిటింగ్ కార్ ఉంది… అది నేను 2,3 గంటల ముందు అక్కడ పెట్టాను.. దాని పక్కన ఉంటుంది..
మంజిత్-ఏంటి సుర్జీత్… ఎదో చెప్తున్నావు..??
సూర్-ఏమి లేదు… కార్ తాళాలు ఎక్కడ అడిగితె చెప్తున్నాను..
నిమ్-సుర్జీత్ ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వెతికి తీసింది.. )దొరికింది..
సూర్-ఫోన్ చేయి… అంటా అయినా తరువాత..
నిమ్-చాలా తాంక్స్… (అని ఫోన్ పెట్టిసింది.. )
అక్క ఇది ఆ డాక్టర్ కార్డు అంట ఇంకా మనకి వాళ్ళు దొరోకినట్టే..
సిం-మంచిది …… ఇంకెదుకు ఫోన్ చేయి…
174c