P3 (Prema,Paga,Poratam)

P3 (Prema, Paga, Poratam) – 70 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

P3 (Prema, Paga, Poratam) - 70 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

P3 (Prema, Paga, Poratam) – 70 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

SRD79

P3 (Prema, Paga, Poratam) , P3 (ప్రేమ, పగ, పోరాటం) , telugu hot stories
P3 (Prema, Paga, Poratam) , P3 (ప్రేమ, పగ, పోరాటం) , telugu hot stories

అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే

మంజిత్,సుర్జీత్ కి ఆ కార్లు ఎవరివో,అందులో ఎవరు ఉన్నారో తెలియదు… తెలుసుకోవాలని కూడా లేదు… 
అలాగే కొండయ్య కూడా మొదటి నుండి రాజా పక్కనే ఉండటం వల్ల  ఆ రెండు కార్లు ఎవరివో తెలియదు… 
అజీజ్ కి ఎదురు కార్ రాజా పెళ్లాలవి అని తెలుసు కానీ వెనుక ఉన్న కార్ ఎవరిదో తెలియదు… 
కామినికి అక్కడ ఏమి జరుగుతువుందో మొత్తం తెలుసు… అలాగే mr x కి కూడా… 
ఎందుకంటే ఈ పని మొదటి నుండి ఒక చెవిలో bluetooth  పెట్టుకుని ఉంది. అందువల్ల అక్కడ జరిగేవి అన్ని తనకి వినిపిస్తున్నాయి. 

వాళ్ళ అందరి consontration  రోడ్డు కు అవతల దెబ్బలతో ఉన్న  రాజా మీద…. 

సిర్జిత్, మంజిత్, అజీజ్ వీళ్ళని చూడగానే నాకు అర్ధం అయ్యింది… 
నా పక్కన ముసలాడు(కొండయ్య), అలాగే అజీజ్ పక్కన ఒక కుర్రాడు (రమణ) అతనెవరో తెలియదు… వాళ్ళు  ఎందుకోసం  వచ్చారు… నన్ను చంపడానికా … ఆ లారీ … ఇంతకుముందు నా మీద ఎక్కిచబోయాడు…  

ఇలా ఆలోచిస్తున్న నా మీదకి ఒక baseball bat  నా మీదకి వస్తు కనిపించింది.. చివరి secలో తప్పించుకునే లోపు నా తలకి రాసుకుంటూ వెళ్ళింది. 

తేరుకుని నిలబడే లోపు మళ్ళి  ఇంకో bat swing  నా మీదకి వచ్చింది. దాన్ని వొంగి తప్పించుకుని ఒక చేత్తో bat ఉన్న చేయిని పట్టుకుని మరో చేత్తో ribs మీద మొహం మీద ఒక్కో punch  ఇచ్చాను. దాంతో వాడు కింద పడ్డాడు.. వాడు ఎవడో కాదు అజీజ్… అప్పుడు చూసాను.. కొద్దీ  దూరంగా సుర్జీత్,మంజిత్ ఉన్నారు..  పక్కన ముసలాడు ఉన్నాడు… కింద పడిన అజీజ్ లేపడానికి రమణ వచ్చాడు/… 
రమణ-ఏంటి అజీజ్ బాయ్  చూసుకోవాలిగా (తనని లేపుతూ ) ఏంటి నన్ను ఒక చేయి వేయమంటావా??
అజీజ్-థాంక్స్ రమణ … (నా ఒక్కడివల్ల కష్టం) అలాగే.. 
ఈసారి ఇద్దరు నామీదకి వచ్చారు.. ఫస్ట్ అజీజ్ నా మీద బాట్ తో strike చేసాడు. దాన్ని మళ్ళి డక్ చేసి ఆ చేయిని పట్టుకుని మరోచేత్తో ఎదురుగా వస్తున్నా రమణని కడుపులో గుద్దాను… వాడు అబ్బా…… అని అరచి మోకాళ్ళ మీద కూలబడ్డాడు.. 
ఇటువైపు అజీజ్ bat ఉన్న చేతిని పట్టుకుని ఉండటం వల్ల  ఆ bat  వదిలి మరోచేత్తో పట్టుకోవటానికి try చేసాడు… ఈలోపు నేను ఆ బాట్ ని చేత్తో కొట్టాను అది దూరంగా ఎక్కోడో పొదల్లో పడింది. 
మళ్ళీ అజీజ్ కడుపులో ఒకటీ ఇవ్వగానే కిందకి పడిపోయాడు. అజీజ్ తల  నేలని తాకే లోపు నా కాలితో మొహం మీద కొట్టాను. ఎగిరి అవతల పడ్డాడు.. 
ఒంగుని ఉన్న రమణ మొహం మీద ఒక గుద్దు గుద్దాను …. వాడు మూలుగుతూ కింద పడిపోయాడు… 
కొండయ్య(అజీజ్ కి గొడవలు అలవాటే అనుకుంట లేకుంటే అలంటి దెబ్బలు తట్టుకోవడం కష్టం… ఇంకా  రమణ వాడికి గోడవలు కొత్త… అందుకే 2 దెబ్బలకి పడుకున్నాడు..)
అజీజ్ నొప్పిని భరిస్తూ నిలబడ్డాడు.. అదే అదునుగా నేను ఎగిరి flying kick ఇచ్చాను దాంతో అజీజ్ ఎగిరి కిన్ని అడుగుల దూరంలో పడ్డాడు.. తనలో చలనం లేదు స్పృహ లేదేమో.. 
*(2 డౌన్ 3 to  go ) అని సుర్జీత్,మంజిత్ వైపు వెళ్ళి  మంజిత్ ని కొట్టబోయాను… 
sudden గా నా punch ని సుర్జీత్  block చేసాడు… అదే టైములో మంజిత్  పంచ్ నా మొహం మీద పడింది….  అక్కడ ఏమి జరిగిందో నాకు అర్ధం కాలేదు… 
నేను మళ్ళి  మంజిత్ మీద ఎటాక్ చేసాను ఈసారి కాలితో తల మీద కిక్ ఇచ్చాను…  మళ్ళి  అదే రిపీట్ సుర్జీత్ మల్లి నా కిక్ ని బ్లాక్ చేసాడు అదే టైం లో మంజిత్ నా రిబ్స్ మీద ఒక కిక్ ఇచ్చాడు…  నొప్పితో పక్కన పడ్డాను… 
నేను లేచి వాళ్ళని చూస్తూ “గ్రేట్ కాంబినేషన్ ….. ఒకరు డిఫెన్స్, మరొకరు ఎటాక్ ……. ముందు డిఫెన్సె ని తప్పించాలి …. అనగానే  ఇందాక కాలితో కిక్ గుర్తుకు వచ్చింది… నా ఫోర్స్ ని ఆపడానికి తాను 2 చేతులు వాడాడు… సో దాన్ని మల్లి వాడాలి…     
ఇద్దరు పక్కపక్కన ఉన్నారు.. నేను ఎటాక్ చేస్తేనే సుర్జీత్ ముందుకు వస్తాడు… డిఫెన్స్ చేయడానికి… 
మళ్ళి  అదే కాలి కిక్ ఈ సారి కొద్దిగా హిట్ తగ్గించి ,మడం angle మార్చాను…  అనుకున్నట్టే సుర్జీత్ ముందుకు వచ్చి దాన్ని బ్లాక్ చేసాడు కానీ నా కాలి వేళ్ళు తన నుదురు వైపు రావడం గమనించాడు.. నా కాలిని తోసే లోపు మాంజిత్ పంచ్ నా మీదకి వచ్చింది.. దాన్ని dodge చేసి సుర్జీత్ గొంతు మీద చేత్తో కొట్టాను… ఇది సుర్జీత్ అస్సలు ఊహించలేదు…. తాను బ్యాలెన్స్ కోసం తడపడుతూ వెనక్కి వెళ్లి పడ్డాడు… అలాగే ఊపిరి కోసం ట్రై చేస్తూ… 
కింద పడ్డ గుర్మీత్ ఎం జరిగిందో తనకి అర్ధం కాలేదు… అతను తేరుకునే లోపు 4,5 punch లు ఇచ్చాను…  నోప్పితో విలవిల లాడుతూ కింద పడిపోయాడు…
మిగిలింది ముసలాడు ఒక్కడే కానీ వాడు అక్కడ నుండి ఒక్కసారి కూడ కదల్లేదు… అంటే అని ….. 
ఒక్కసరిగా వెలుగు వచ్చింది ఇంత  జోరు వానలో వెలుగు ఏంటా అని చూస్తే నా గుండె ఆగినంత పని అయింది … 
ఇప్పటిదాకా  కారుతున్న పెట్రోల్  మీద నిప్పు రవ్వలు పడటం వల్ల  ఒక్కసారిగా 2 కార్లకి మంట  అంటుకుంది… 
నేను రోడ్డు మీద ఉన్న కార్ ని దాటి అక్కడకి చేరుకునే లోపు నా ఎదురుగా ముసలోడు వచ్చి నిలబడ్డాడు… వాడిని చేత్తో కిక్ ఇచ్చాను,…. కానీ ముసలోడు చాకచక్యంగా dodge చేసి నా వెనక్కి వచ్చి (brocklancer  suplex లాగా) వెనక్కి విసిరేసాడు ……  మల్లి same అదే ప్లేస్ కి వచ్చి పడ్డాను…  

లేచి చూస్తే ముసలోడికి  ఒక వైపు సుర్జీత్ మంజిత్ మరోవైపు అజీజ్,రమణ ఉన్నారు 
ఒకసారి వాళ్ళు అందరూ  మండుతున్న కార్ వైపు చూసారు… వాళ్లలో వాళ్ళు సైగ చేసుకున్నారు… 
నా చూపు ఆ మంటలమీద ఉంటె …. వాళ్ళ చూపు మంటల్లో ఉన్న బాంబు మీద ఉంది.. 
నా ధ్యాస మారడం తో పక్కన ఉన్న రమణ నా మీదకు దాడి చేసాడు …. నన్ను ముసలోడు వెనక్కి ఎలా విసిరేశాడో అలాగే వాడిని కూడా విసిరేసాను…  నిలబడే లోపు నామీదకి అజీజ్,గుర్మీత్ వచ్చారు… అజిజ్ని ఒడిసి పట్టుకుని నాకు షీల్డ్ పెట్టుకున్నాను.. వెంటనే గుర్మీత్ పంచ్ అజీజ్ మొహం మీద పడింది..  వాడు కింద పడగానే గుర్మీత్ పొట్టలో కొట్టాను.. వాడు పక్కకి వెళ్లి పడ్డాడు… 
లేచి నిలబడే లోపు నామీదకి సుర్జీత్ వచ్చాడు… వాడిని తప్పించుకుని పక్కకి రాగానే వెనక నుండి నా తల మీద ఒక గట్టి దెబ్బ పడింది.. నాకు ఒక్కసారిగా కాళ్ళ ముందు చీకటి అయ్యింది.. అతి కష్టం మీద కళ్ళు తెరచి చూసాను… 
రమణ bat పట్టుకుని ఉన్నాడు… 
నేను కింద పడగానే గుర్మీత్, సుర్జీత్  నా దెగ్గరికి వచ్చారు… నాకు మసకమసకగా కనిపిస్తుంది… 
సుర్జీత్ నన్ను లేపి కూర్చోబెట్టి పట్టుకున్నాడు… గుర్మీత్ కాళ్లతో ,చేతులతో నన్ను రిబ్స్ మీద, పొట్టలో మొహం మీద కొడుతున్నాడు…. సుర్జీత్ నన్ను కింద పడిపోకుండా పట్టుకుని ఉన్నాడు… నన్ను ఆలా కొడుతుంటే అతని కళ్ళల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తుంది..  తనకల  నిజమవుతున్నట్టు రెట్టింపు సంతోషం తో కొడుతున్నాడు… 
ఆలా కొడుతూ ఉంటె అజీజ్ వచ్చి గుర్మీత్ ని పక్కకి తోసి  అజీజ్ నన్ను కొట్టబోయాడు… అది చూసి సుర్జీత్ నన్ను వదిలేయడంతో నేను వెనక్కి పడ్డాను.. వాడి పంచ్ మిస్ అయ్యింది… 
సుర్జీత్ వెళ్లి గుర్మీత్ పక్కన నిలబడి ఉన్నాడు… 
దాంతో అజీజ్ కి ఎక్కడలేని కోపం వచ్చింది… “రేయ్… రమణ… ఇటు రారా”అని వాడి చేతిలో bat  తీసుకుని “వాడిని పట్టుకోరా”అని చెప్పి వాడి తలా మీద bat తో కొట్టేలోపు  నిలబడి ఉన్న కార్ నుండి ఒక సౌండ్ వచ్చింది.. అజీజ్ అక్కడి ముగ్గురి మొహాలు చూసి కార్ దెగ్గరికి వెళ్ళాడు.. అద్దం కొద్దిగా కిందకి దింపి 
కామిని-ముందు ఆ డ్రగ్ ఇవ్వు..  తరువాత నీ ఇష్టం… 
అజీజ్ సరే అని వెళ్ళాడు.. 

అజీజ్-రమణ వాడిని పట్టుకో అని “డ్రగ్ తీసి సిరంజ్ లో ఎక్కిస్తూ”
రమణ ఆల పట్టుకుని ఉన్నాడు.. 
అక్కడ ఉన్న సుర్జీత్,మంజిత్, కొండయ్య రమణ. అందరి కళ్ళు ఆ సిరంజ్ మీద ఉన్నాయ్..  ఒకేసారి అందరి వైపు చూసి నా మెడమీద గుచ్చి డ్రగ్ ఎక్కించాడు.. 

నాకు అక్కడ వాడు వెళ్లడం, కార్ అద్దం కిందకి దిగడం ఆంతా  మసకమసకగా కనిపిస్తుంది… ఆ లోపల ఉన్న మనిషి  నాకు కనపడటం లేదు..  అలాగే అజీజ్ నాదెగ్గరకి వచ్చి డ్రగ్ సిరంజ్ లోకి ఎక్కించడం కూడా మసకమసకగా కనిపిస్తుంది..  ఎప్పుడైతే సూది నాకు గుచ్చుకుందో నాకు స్పృహ వచ్చింది.. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది.. ఆ మందు వొంట్లోకి వెళ్ళిపోయింది… 

             ఎప్పుడైతే డ్రగ్ నా బోడీలోకి వెళ్లిందో అజీజ్ నన్ను వదిలి రమణ చేతిలో బ్యాట్ కోసం వెళ్ళాడు.. అదే టైములో సుర్జీత్,మంజిత్ నా దెగ్గరికి వచ్చి  తన కోపం మొత్తాన్ని కలపి ఒక్క పంచ్ ఇచ్చాడు… తరువాత ఇద్దరు వెళ్లి కారులో కూర్చుని కామినికి సైగ చేసి  ఆ మండుతున్న కార్లకి దూరంగా. వచ్చిన దారిలో వెళ్లిపోవడానికి  సిద్దమై కొద్దీ దూరంలో కార్ ఆపి చూస్తున్నారు…  
            అజీజ్ రమణ చేతిలో బ్యాట్  తీసుకోగానే కామిని కార్ నుండి సౌండ్ చేసింది..  అజీజ్ కి వెళ్ళడానికి ఇష్టం లేక రమణని వెళ్ళమంటాడు… రమణ వెళ్ళగానే అజీజ్ బ్యాట్ తో రాజాని పిచ్చి పట్టినవాడిలా ఎక్కడపడితే అక్కడ కొట్టడం మొదలు పెడతాడు… 
         
           మరో వైపు మంటలు పెరిగి  2 కార్లని చుట్టేస్తాయి.. 
    రమణ కార్ దెగ్గరికి వెళ్ళగానే 
కామిని-రమణ వచ్చి కార్ ని దూరంగా తీసుకుని వేళ్ళు… అర్జెంట్ గా మనం ఇక్కడనుండి వెళ్ళిపోవాలి.. (మండుతున్న కార్ ని చూపిస్తూ )
రమణ కార్ ఎక్కి మండుతున్న కార్లకి దూరంగా వెనక్కి వెళ్ళిపోయాడు… 
కొంత దూరం వెళ్లిన తరువాత 
కామిని -రమణ నువ్వు వెళ్లి అజీజ్ కి చెప్పు “నీ లారీని తీసుకుని నువ్వు ఏ దారిలో వచ్చావో ఆదారిలో వెళ్లి  ఆ బోర్డు తీసి వచ్చెయ్యమను .. … అలాగే మీరు కొండాకు చెప్పు ఎలా వచ్చాడో అలా వెళ్లిపొమ్మని… “అని రమణని పంపించింది… 
రమణ సరే అని తుడుచుకుంటూ అజీజ్ కి కొండయ్యకి మేటర్ చెప్పి వచ్చేసాడు.. 
కొండా ఆ మంటలకి దూరంగా తన లారీ పెట్టి దూరంగా రాజాని,అజీజ్ ని చూస్తున్నాడు.. 

అక్కడ కేవలం అజీజ్,రాజా, పెద్దగా మండుతున్న కార్లు రెండు… 

 బ్యాట్ ని పక్కకి విసిరేసి  అజీజ్ పిడి గుద్దులు గుద్దుతున్నాడు.. రాజా మొహం మీదా….  రాజా నలుగురు చేతిలో దెబ్బలు తిన్న తరువాత సత్తువ లేని వాడిలా కాళ్ళ మీద కూర్చుని వాడి చేతిలో దెబ్బలు తింటున్నాడు…    
                అలా 4 దెబ్బలు కొట్టి  చుట్టూ చూసి తన మెడలో ఒక తాడుని తీసి నా చూపించాడు.. దానికి  ఒక చిన్న 3 ml  పేపర్  బాటిల్ వేలాడుతూ కనిపించింది… 
అజీజ్-రేయ్ ఇది ఏంటో తెలుసా? దాన్ని చూపిస్తూ 
……. మౌనంగా  వాడిని చూస్తున్న… 
అజీజ్-ఇది ఒక వయాగ్రా… ఒక్క చుక్క వేసుకుంటే …. 24 గంటలు ఉండుద్ది  అంట…    దేనికోసమో అడగవా??
సరే నేనే చెప్తాను… 
ప్రపంచం లో ఉన్న అందగత్తెలు అందరూ… నీ ఇంట్లోనే ఉన్నారు…  నీ ఇద్దరు అత్తలు, దాని కూతురు… నీ చెల్లి, నీ అమ్మ… చివరికి నీ ఇంట్లో పనిచేసే వాళ్ళుకూడా ఏమి ఉంటారు ఒకళ్ళనీమించిన వాళ్ళు మరొకరు,….. ఒకరోజు నీ చెల్లిని చూసాను అప్పటి నుండి దాన్ని ఎలాగైనా దెంగాలి అని ఫిక్స్ అయ్యాను… 

కొద్దీ సేపు తరువాత నువ్వు ఎలాగో చస్తావు…. మేము చంపము …. నీకు ఎక్కించిన మందే  నిన్ను చంపిద్ది … ఆ తరువాత ….. ఈ మందు అయ్యేంత వరుకు మీ ఇంట్లో వాళ్ళని  
అందరిని లంజల్ని దెంగినట్టూ చేస్తా… ముఖ్యంగా నీ అమ్మ…. అది ఉంటదిరా…. దాన్ని తలుచుకుని వారం రోజులు జాడించుకున్న ఐన సరే అది గుర్తుకురాగానే సెల్యూట్ చేసేది…. (ఆ కారులో ఉంది భారతి  అని తనకి తెలియదు)
అమ్మ పేరువినగానే  అమ్మని కాపాడాలి అని బలంగా ఫిక్స్ అయ్యాను,….. వాడు అమ్మ గురించి ఆలా అనేసరికి నా రక్తం మరిగిపోయింది. నేను  ఎలాగో చచ్చిపోతాను … అమ్మని అలాగైనా కాపాడాలి… నా చెల్లి … నా కుటుంబం……అత్తలు … రజియా మిగతా అందరు…   వాళ్ళు అందరు ఒక్కసారి నా కళ్ళ ముందు కనబడ్డారు.  వాళ్ళ అందరిని కాపాడాలి అని…  
ఒంట్లో బలం మొత్తం కూడా దీసుకుని నా ఎదురుగా మొహం దెగ్గరగా పెట్టి మాట్లాడుతున్న అజీజ్ ని చూసాను… 
నేను మెల్లగా కళ్ళు మూసుకుని తలని వెనక్కి వాల్చాను… 
అజీజ్-రేయ్…. రేయ్…. నువ్వు అప్పుడే చావా కూడదు… నేను చెప్పేది మొత్తం వినాలి … నువ్వు….  అని  నా కాలర్ పట్టుకుని గుంజుతున్నాడు… 
నేను అదే అదునుగా నా తలతో వాడి తలా మీద బలంగా కొట్టాను… 
అది అజీజ్ అస్సలు ఊహించలేదు… తెలిసే లోపు వాడి కళ్ళు బయ్యర్లు కమ్మాయి… వెనక్కి వాలి పోతున్నాడు… 
వాడి మెళ్ళో ఉన్న బాటిల్ slow motion లో  గాల్లోకి లేస్తు నాకు కనిపించింది…. అది కూడా నా మొహానికి దెగ్గరగా  నాకు ఏమి చేయాలో పాలుపోలేదు… వెంటనే దానిని  నోటితో పట్టుకుని  వాడిని బలంగా వెనక్కి తోసాను… 
 దాంతో వాడి  మీదకి ఉన్న తాడు తెగి నా నోటికి వచ్చింది… 
వాడు 4 అడుగులు వెనక్కి పడ్డాడు  అయినా సరే వాడు తూలుకుంటూ లేచి నిలబడ్డాడు… 
నా పరిస్థితి చాలా దారుణం  గా ఉంది…  సరిగ్గా నడవలేక పోతున్న, తలా నుండి రక్తం కారుతుంది, చేతుల్లో సత్తువ లేదు… కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి.. 
ఒక్కడిని ఐతే నేను ఎదురుకోగలను.. అనే నమ్మకం ఉంది… 
వాడిని ఇక్కడే చంపేయాలి.. అని ఫిక్స్ అయ్యి వాడి వైపు పరుగెత్తాను… 
అజీజ్ కూడా తాడోపేడో తేల్చుకుందామని కోపంతో తూలుతూ నా వైపు వస్తున్నాడు… 
ఇద్దరం ఒకళ్ళనొకళ్ళ మీద పంచ్ పడేలోపు ఒక blast జరిగింది…. 
ఆ తాకిడికి నేను కొన్నీ అడుగులు వెనక్కి వెళ్లి పడ్డాను.. నాటో పాటు అజీజ్ కూడా పడ్డాడు కొద్దీ దూరంలో 
తలా పైకి ఎట్టి చూసాను.. అక్కడ పేలింది అమ్మ వాళ్ళ కార్… 
అంతే ఏమి జరుగుతుందో నాకు అర్ధం కాలేదు.. అమ్మా…… అని బిగ్గరగా దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ  అటు వైపు పరిగెత్తాను… 
మల్లి ముసలోడు అడ్డుపడి.. నన్ను వెనక్కి విసిరేసాడు…  మళ్ళి  పరిగెడుతూ అటు వైపే వెళ్ళాను… 
కొండయ్య నన్ను కొట్టుకుంటూ  వెనక్కి తీసుకుని వెళ్ళాడు.. 
నేను ఎక్కడ పడ్డానో మళ్ళి అక్కడకి వచ్చాను… పక్కన అజీజ్ స్పృహలోకి వస్తు కనిపించాడు…
పక్కన బ్యాట్ కనిపించింది… దాన్ని పట్టుకుని అజీజ్ మీదకి దూకాను.. 
కొండయ్య నన్ను పట్టుకుని వెనక్కి విసిరేసాడు… ఇంకా కొన్ని అడుగులు అడవిలోకి వెళ్లి పడ్డాను.. 
అప్పుడే అర్థమైంది ఆ ముసలోడు నన్ను వెనక్కి వెనక్కి ఎందుకు ఇసిరేస్తున్నది 
నేను ఆలా పడ్డప్పుడు నా కాలికింద నేల  తగల్లేదు.. అంటే అది      ఒక లోయ. 
 నేను మల్లి వచ్చేసరికి ముసలాడు అజీజ్ ని లేపాడు.. ఇద్దరు రోడ్డు మధ్యలో మండుతున్న కార్ ని చూసి కంగారుగా వెళ్ళిపో తున్నారు… 

ఇందాక పేలుడు ధాటికి రోడ్డు సైడు న, డోర్స్ మీద  ఉన్న కార్ ఎగిరి 4 చక్రాల మీద నిలబడింది,,,  దాని చుట్టూ మంటలు ఎగసి పడుతున్నాయి. 

దూరంగా నాకు మంటలు మధ్యలో  ఒక చేయి కనిపిస్తుంది… వెంటనే దాన్ని గుర్తు పట్టాను..  కానీ కన్ఫర్మ్ కాదు… 
నాకు తెలియకుండా కాళ్ళు అటు వైపు వెళ్లడం మొదలయ్యాయి…  నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే నేను అనుకునే వాళ్ళది ఆ చేయి అవ్వకూడదు…  అని  వడి వడి గా అటు వైపు వెళ్తున్నాను… 
వెళ్లే కొద్దీ నా భయం నిజం అవ్వుతూ కనిపిస్తుంది.. ….. లగే నా చూపు మందగించడం మొదలయ్యింది … కళ్ళు తుడుచుకుంటూ.. ముందుకు వెళ్తున్నాను… 
నాకు చేయి ఉన్న మొహం చూడగానే నా గుండె ఆగిపోయింది…… అది         క….రు ….. ణ ….. 
డ్రైవింగ్ సీట్ కాళిగా డోర్ ఓపెన్ చేసి ఉంది… అంటే అక్కడ…. మా….. న…… స……. 
 వాళ్ళని కాపాడటానికి అటు వైపు పరిగెత్తాను… కొన్ని అడుగుల దూరంలో ఉండగా 
ఈ సారి బ్లాస్ట్ ….. జరిగింది…. 
ఆ తాకిడికి నేను ఎగిరి నా కారుకి  గుద్దుకున్నాను…. 

కొద్దీ దూరంలో ఉన్న అజీజ్,కొండయ్య పేలిన కార్ వైపు చూసి ఇంకా వేగం గ ,కంగారుగా వెళ్లిపోతున్నారు…  వాళ్ళు లారీ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళగానే ఇంకా పెద్ద 
బ్లాస్ట్…. జరిగింది… దాంతో నేను నా కార్ తో సహా ఎగిరి వెనక  ఉన్న లోయలో పడ్డాను… 

ఫస్ట్ పేలింది….. కార్ ఇంజిన్…. 
2nd  పేలింది కార్ కి ఉన్న బాంబు…. 

  
అంత పెద్ద వెలుగు …… నా జీవితాన్ని చిమ్మ చీకటి చేసింది… 
అంత పెద్ద శబ్దం …….. నా జీవితం మూగబోయేలా చేసింది…. 
నా కళ్ళు మెల్లగా మూసుకుని పోతున్నాయి… 
ఆ కనుసన్నల్లో కాలిపోతున్న ఆ శరీరాల్ని కాపాడలేకపోతున్న అని నా  నా ఆత్మ గోషిస్తూనే ఉంటుంది… 
అని చీకట్లో కలసిపోయాను… 

2రోజుల తరువాత  ఇంటిదెగ్గర అందరు ఉన్నారు…1అత్తా మామ సిరి రాలేదు… , 2అత్తా మామ కొడుకు కోడలు, కూతురు. , 3 అత్తా…  మామ రావడానికి కుదర్లేదు అంట.. పిన్ని బాబాయ్… వాళ్ళ కూతుళ్లు ,భాను జయ కమల వాళ్ళ ఫామిలీ , సరళ జెన్నీ వాళ్ళ ఫామిలీ, ముంతాజ్ గౌసి ఫాతిమా, 4మామ వాళ్ళ ఫామిలీ ,,….  అలాగే ఆఫీస్ నుండి.. హీనా గుణ, మాధురి, రీనా మేడం, తన కూతురు, ……..శేఖర్,వనజ,నీరజ …….  అలాగే తాత  స్నేహితులు, నాన్న స్నేహితులు అందరి మొహాల్లో భాద ఉంది…

చెల్లి జీవం లేని దానిలా ఒక మూలాన ఉంది..  కోమలి తనని సముదాయిస్తుంది .. 
4అత్తా గదిలో బాబుని (అమ్మ లేక పోవడంతో వాడి ఏడుపు ఎక్కువ అయింది)కన్నీళ్లతో వాడిని సముదాయాస్తు  పడుకో బెడతానికి చూస్తుంది… 

కొద్దిసేపటికి ఒక పోలీస్ van, ఒక అముబులెన్సు ఇంటి ఆవరణలోకి వచ్చాయి… 
పోలీస్ – అంబులెన్సు లో నుండి ఒక బాక్స్ (శవపేటికని) దింపామని చెప్పి )లోపలి వచ్చి… ప్రస్తుతం ఈ ఇంటి పెద్ద ఎవరు..?
1అత్తా – ఈ ఇంట్లో అందరు చచ్చారు.. నా…. నా కూతురుని పొట్టన పెట్టుకున్నారు.. ఒక్క అది తప్ప అని చెల్లిని చూపిస్తూ…  అది కూడా ఛస్తే ఈ ఇంటికి పట్టిన పీడా విరగడ అయ్యిద్ది … 
పోలీస్- చెల్లితో)చూడమ్మా .. జోరు వానలో ఎదురుగా వస్తున్నా వాహనాలు కనబడక ఒకదానికి మరొకటి గుద్దుకుని పేలుడు సంభవించింది… ఆ పేలుడు వల్ల కార్ లో ఉన్న బాడీ లు ముక్కలుముక్కలు అయ్యి దూరంగా వచ్చి పడ్డాయి… అడవి ప్రాంతం అవ్వడం వల్ల  అడవి జంతువులూ వచ్చి వాటిని తినేసాయి.. విచారణలో అవి మీ కార్, జగన్నాద్ కార్, అని తేలింది.. పక్క కారులో ఉన్న జగన్నాద్ గారి బాడీ వాళ్ళ ఊరికి పంపాము.. అలాగే మీ అమ్మ బాడీ ని పోస్టుమాస్టరం  చేసి తీసుకుని వచ్చాం..  అలాగే మీ అన్నయ్య  బాడీ కూడా దొరకలేదు… బహుశా అడవి జంతువులూ తినేసి ఉంటాయి … గడగడా  ……. చెప్పేసాడు… 
కొన్ని పేపర్లు ఇచ్చి) ఇక్కడ సంతకం పెట్టు… అలాగే చనిపోయిన వాళ్ళకి మీ రేలషన్ కూడా  రాయండి.. 
 చెల్లి సంతకం పెట్టి ఇవ్వగానే పోలీస్ బయటకి వచ్చి కొంత మంది కానిస్టేబుల్స్ ని ఉండమని చెప్పి  పోలీస్ ఒక msg పెట్టి అంబులెన్సు తో పాటు వెళ్ళిపోయాడు.. 



               “మొన్న రాత్రి కురిసిన భారీ వానల  కారణం గా ********** రోడ్డులో ఎదురెదురు  వస్తున్నా వాహనాలు కనపడకా మూడు వాహనాలు గుద్దుకున్నాయి… ఆ మూడు వాహనాల్లో ఉన్నది ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కావడం దిగ్బ్రాంతి కరం ….. 
వాళ్ళు. 
ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్న యువ పారిశ్రామిక వేత్త,      రాజా రుద్రా… 
ఆఫీస్ పనుల్లో సాయంగా ఉన్న అతని మొదటి భార్య ….. మానస 
అతని రెండోవ భార్య కరుణ.. 
అలాగే.. అతని అమ్మ … భారతి… 

రాజ్యం ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ  ఎన్నో వెలది కుటుంబాలకి ఉపాధి నిస్తున్నారు … వాళ్ళు అందరు  తమ యజమాని ఆఖరి చూపుకూడా దక్కలేకపోవడం బాధాకరం..అని విచారిస్తూ … కనీసం భారతిగారిని చూసి అయినా వెళ్తాము అని అనుకుంటున్నారు… 
      ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళు చనిపోయే ముందు అంటే రాజా వాళ్ళ భార్యలు మానస,కరుణ.. చనిపోయే టైం కి వాళ్ళు నెలల గర్భవతులు… అని వాళ్ళని చెక్ చేసిన డాక్టర్ హర్షిని చెప్పారు… 
    దేవుడు వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని ఆసిస్తూ 
 కెమెరా మెన్ సూర్యతో … జాహ్నవి… 

tv  లో వచ్చే వాటిని ఫార్మ్ హౌస్ లో కూర్చుని అందరు చూస్తున్నారు… సుర్జీత్,మంజిత్ ఒక చోట, అజీజ్ రమణ ఒక చోట 
 గదిలో కొండయ్య కామిని కుస్తీ పట్లు పట్టి పూర్తి చేసి  కామిని mr x  ఫోన్ చేసింది. 
mr x-ఏంటి ఎం చేస్తున్నావ్?
కామిని-వాడు చచ్చాడని సంబరం చేసుకుంటూ కొండయ్య తో కుమ్మించుకుంటున్న..  పైగా ఇదే ఆఖరి దెంగుడు అంట కొండయ్య అన్నాడు.. 
mr x-ఎందుకు?
కామిని-వీడి  తరువాత బయట ఉన్నారుగా 4రూ  వాళ్ళు కూడా సంబరం చేసుకుంటారు… 
mr x–అలాగా… 
కామిని- సంబరం చేసుకుంటారో, జాతర చేస్తారో చూడాలి… 
mr x-ఎంజాయ్ చేయి.. 
కామిని-అందరు మంచి ఆకలి మీద ఉన్నారు.. ఎప్పుడు వీడు వదులుతాడా అని…  వాళ్ళు దెంగిన తరువాత కొండయ్య ఇంకా దెంగాడు అంట.. 
mr x–ఎందుకంటా ?
కామిని-ఏమో అడిగితె నేను లంజల్ని దెంగను అని… (చిన్నబుచ్చుకుని)
mr x–అలాగా… 
కామిని-నువ్వు హ్యాపీ నేగా ?
mr x-అక్కడ జరిగేది మొత్తం నాకు వీడియో కాల్లో  చూపించావ్  
కామిని-నీకోసం ఆ మాత్రం చేయలేనా.. 
mr x-ఆ వీడియో సేవ్ చేసే ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాను… ఇప్పుడు నాకు తృప్తి నిచ్చింది …. 
కామిని-నెక్స్ట్ ఏంటి?
mr x–జాతరకు రెడీ అవ్వు…  అని నవ్వుతు ఫోనే పెట్టేసాడు.. 

  కామిని -అలాగే అని  బాత్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుతుంది.  తన మీద వేడి నీళ్లు పడగానే “కొండయ్య ఇంకా నన్ను దెంగడు … వీడు కాకపొతే బయట 4రు  ఉన్నారు… వాడిని మరిచిపోయేలా  నన్ను దెంగుతారు… దెంగుతారా? ఇప్పటి వరుకు నన్ను కొండయ్య, mr x  మాత్రమే దేన్గారు.. ఇప్పటి నుండి నేను లంజ ని అవుతున్నానా? కొండయ్య ని వదులుకోవడం పెద్ద step .. చూద్దాం… వాళ్ళు గుల ఎంత ఏంటో?”అని బయటకి వచ్చి మోడ్రన్ ట్రాన్సపరెంట్ పాంటీ ,బ్రా  వేసుకుని బయటికి వచ్చింది… అద్దం లో తననితాను చూసుకుని తన అందానికి మురిసిపోతుంది.. ఒకసారి సళ్ళు రెండు సరిచేసుకుని బయటకి వచ్చింది. 
 
బయట సుర్జీత్,మంజిత్ బార్ టేబుల్ దెగ్గర   మందు తాగుతూ ఉన్నారు… అజీజ్,రమణ సోఫాలో కూర్చుని మందు తాగుతున్నారు..  కొండయ్య ఒక మూలాన నిలబడి బీడీ తాగుతున్నాడు.. 
కామిని- మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది..  సోఫా దెగ్గరికి వెళ్లి వాళ్ళ ముందు నిలబడింది.. 
తెల్లటి కాళ్ళు , అరటి బోదెల్లాంటి తొడలు, మధ్యలో ఖజనాని ఎర్రటి ఉల్లి పొర  మందంతో ఉన్న గుడ్డ  లోపల ఉన్నది కనిపించి కనిపించకుండా చూపిస్తుంది…  సన్నటి నడుం, లోతైనా బొడ్డు …  కొద్దిగా పైన ఎర్రటి బ్రా  లో ఉండలేక బయటకి రావడానికి సిద్ధంగా ఉన్న బోండాల్లాంటి సళ్ళు  ముచ్చికలు ని కూడా స్పష్టంగా కనిపిస్తుంది… శంఖం లాంటి మెడ  
తేనే లూరుతున్న పెదాలు… కామిని అందాన్ని చూడగానే నోటి మాట ఆగిపోయింది… 
ఇద్దరు పక్కకి జరిగి మధ్యలో చోటు ఇచ్చారు.. కామిని వెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చుంది.. వాళ్ళ బాడీ కి కామిని బాడీ తగలగానే వేడి ఆవిర్లు రావడం మొదలయ్యాయి… 
కామిని-నాకు కూడా ఒక పెగ్ పోయండి… 
అజీజ్-అలాగే అని ఒక గ్లాస్ లో మందు పోస్తున్నాడు… 

టీవీ ఛానల్లో అదే వార్త రిపీటెడ్ గ వస్తుంది… . 
గుర్మీత్ అది చూస్తూ ఉండగా వెనక నుండి  వాళ్ళ మాటలు, కామిని నవ్వులు వినిపించాయి… 
గుర్మీత్ కామిని చూస్తూ కోపం తో మందు గ్లాస్ ని టీవీ కేసి కొట్టాడు… గ్లాస్ తగిలి టీవీ ఆగిపోయింది.. 
అక్కడ అంత  నిశ్శబ్దం ఆవహించింది.. అందరు గుర్మీత్ వైపే చూస్తున్నారు… 
గుర్మీత్-ఎందుకు మోసం చేసావ్ కామిని?……. కోపంగా 
కామిని-నేను ఎం చేసాను? (శాంతంగా… )మనం అనుకున్నదేగా 
గుర్మీత్- తెలివిగా మాట్లాడమాకు…  కామిని….. మనం అనుకున్నది ఏంటి? అక్కడ జరిగింది ఏంటి?
కామిని-అంటే?
గుర్మీత్-మనం చంపాలి అనుకున్నది వాడిని …. వాడిని మాత్రమే….. మధ్యలో వాళ్ళ ఫామిలీ ఎందుకు వచ్చింది…. 
అజీజ్ కామిని పక్కనే పెట్టుకుని కామాన్ని తట్టుకోలేక ప్రస్తుతానికి సర్ది చెప్పుదాం  అని 
అజీజ్-భాయ్… అదికాదు… 
గుర్మీత్-మద్యలోనే వాడిని ఆపి…. )గుద్ద  మూసుకుని కూర్చో …. ఎర్రిపూకు నాయాల…. నీకు పూకు ఉంటె చాలు… అది మనిషో,,, జంతువో అవసరం లేదు… 
అజీజ్-చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు… భాయ్…. మాటలు జాగ్రత్తగా మాట్లాడు… 
గుర్మీత్-ఏంట్రా మాట్లాడేది…. అందరం వచ్చిన తరువాత నువ్వు అక్కడ ఎం చేస్తున్నావు రా?
అజీజ్ సైలెంట్ గా ఉన్నాడు 
కామినికి గొడవ పెద్దది అయ్యేలా అనిపించి… 
కామిని-ఇప్పుడు …… ఏమి జరిగింది….. (దీర్గాలు తీస్తూ)
గుర్మీత్-చాలా జరిగింది…. చాలా ….. చాలా….  జరిగింది…. అది కూడా నాకు తెలియకుండా? ఎదో నమ్మకం అని చెప్పావుగా… ఏమైంది నీ నమ్మకం?( గొంతు పెంచుతూ)
కామిని-ఎం జరిగింది… ???
గుర్మీత్-మనం చంపాలి అనుకున్నది రాజాని… వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది…. వాళ్ళ భార్యలు ఎందుకు వచ్చారు… వాళ్ళు వస్తున్నారు అని తెలిస్తే ఆపేయలి….  అవన్నీ పక్కన పెట్టు… మనం చంపింది…. వాళ్ళ భార్యల్ని…. అందులోను…. ప్రెగ్నెంట్……. మీకు అర్ధం అవుతుందా?…… వాళ్ళు ….. గర్భవతులు…. (కళ్ళల్లో భాదా … కోపం…. తో 
కామిని-ఎదో పొరపాటు జరిగింది…  నేను …. ఏమి అన్న….. ఊహించానా?? వాళ్ళు అక్కడకి వస్తున్నారు అని… (తేలిగ్గా 
గుర్మీత్-నీ తప్పుని సమర్దించు కొమాకు… (కోపం తో ఊగిపోతూ తన మీదకి వెళ్ళాడు… 
అజీజ్ అదునుగా వెళ్లి గుర్మీత్ ని కొట్ట బోయాడు…. అప్పటి దాకా సైలెంట్ గా ఉన్న సుర్జీత్ గుర్మీత్ మీదకి వస్తున్నా అజీజ్ మీద కి దూకి  పక్కకి లాక్కెళ్లాడు… 
రమణ అది చూసి గుర్మీత్ని కొట్టాడానికి  తన వైపు వచ్చాడు… 

సడన్ గా మధ్యలోకి కొండా వచ్చి రమణని ఆపి  గుర్మీత్ ని ఆపడానికి కుదరక పక్కకి తోసేసాడు… 
దాంతో గుర్మీత్ వెళ్లి నేలమీద పడ్డాడు… గుర్మీత్ ని కిందపడేయటం తో సుర్జీత్ కి కోపం బాగా వచ్చింది… 
అజీజ్ ని వదిలి కొండా మీదకి దూకాడు… సుర్జీత్ .. 
తనని కూడా చాకచక్యంగా గుర్మీత్ వైపు తోసాడు. 
ఇద్దరు పైకి లేచి కోపంగా అక్కడ ఉన్న వాళ్ళ అందర్నీ చూస్తున్నారు …   
కామిని-కోపంగా )అసలు ఎం జరుగుతుంది ఇక్కడ?.. 
గుర్మీత్-అదే.. నేను అడుగుతున్నాను…  ఎం జరుగుతుంది ఇక్కడా?
కామిని (వేళ్ళని ఆపకపోతే వీళ్లల్లో వీళ్ళు కొట్టుకునే లా ఉన్నారు.) జరిగింది అంతా  మర్చిపోండి….. come on  గయ్స్ ఎంజాయ్ చేద్దాం. 
గుర్మీత్-ఏంటే ఎంజాయ్ చేసేది? అసలు నీకు సిగ్గు,లజ్జ అనేవి ఉన్నాయా …. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా?? అసలు నువ్వు మనిషివేనా ఒక ఆడదాన్ని అందులోను ప్రెగ్నెట్ ని చంపావు… కొంచం కూడా భాద కలగడం లేదా?
కామిని-కోపం బాగా వచ్చింది… ఆ మాటలకి.. )చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు గుర్మీత్….  పగ కోసం మీరే నాదెగ్గరకి వచ్చారు,  నాతొ సెక్స్ చేయడానికి కూడా మీరే వచ్చారు…  నా కాళ్ళ దెగ్గరికి వచ్చారు… 
గుర్మీత్-నిజమే ….. నేను  పగ కోసమే నేను వచ్చింది… కానీ నా పగ వాడి మీద కానీ వాడి తల్లి,పెళ్ళాల  మీద కాదు…  నిజమే నేను నీతో సెక్స్ కోసమే వచ్చాను…అందు కోసం నేను దిగజారలేను…  కానీ నేను తలుచుకుంటే నీ లాంటి 10 మందిని బట్టలు లేకుండా నా ఆఫీసులో పని చేయించగలను…  
కామిని-నోరు అదుపులో పెట్టుకో గుర్మీత్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. 
అజీజ్-అంత  గొప్పోడివి  ఐతే ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నవురా దెంగేయ్… ఇక్కడ నుండి… 
గుర్మీత్-నేను గొప్పోడిని కాదు … నేను ఎదవనే  కానీ నాకు కొన్ని నీతి  నియమాలు ఉన్నాయ్. మీ లాంటి నీతి  లేని వాళ్ళతో నేను ఉండలేను….. సుర్జీత్ వెళ్దాం పద…  అని ఇద్దరు కదిలారు… 
కామిని-ఆగండీ … ఒక్కసారి ఆలోచించండి…  
గుర్మీత్-వెనక్కి తిరిగి )భయపడనవసరం లేదు… మీ గురుంచి పోలీసులకి  ఏమి చెప్పను. అని అక్కడనుండి ఇద్దరు వచ్చేసారు.. 
అందరి మూడ్ చెడిపోవడం తో కామిని తన గదికి వెళ్ళింది.. మిగతా ముగ్గురు తలా మూలాన కూర్చున్నారు… 
కానిని గదిలోకి వెళ్లి జరిగింది మొత్తం mr x కి చెప్పింది.. 
వాడు ఏమి జరగదు అని సర్ది చెప్పాడు..


   కొన్ని రోజుల తరువాత… రాజా ఇంట్లో

అందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు… వాళ్ళ ఇంట్లో నుండి చుట్టాలు అందరు వెళ్లిపోయారు.. 
3అత్తా  ఇంటిని చూసుకుంటుంది… 4అత్తా  కూడా బాబుని చూసుకుంటూ 3అత్తకి సాయంగా ఉంది. 
చెల్లి ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టింది.. చదువు మానేసి… 
కోమలి అప్పుడప్పుడు చెల్లికి సాయం చేస్తూ ఉంది. 
రజియా భాను వాళ్ళ పని వాళ్ళు చూసుకుతున్నారు.. 
 

చెల్లి ఆఫీస్ లో మానస కేబిన్ లో కూర్చుని ఫైల్స్ చూస్తుంది..  పక్కన హీనా,గుణ, మాధురి, నజీరా ఇంకా కొంత మంది imp వాళ్ళు ఉన్నారు.. 
చెల్లి- అన్నయ,వదినాలకి ఈ కంపెనీ అంటే చాల ఇష్టం… ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ లేరు… మన వంతుగా వాళ్ళ ఆశయానికి పనిచేద్దాం.  వాళ్ళ ఆశ ,ఆశయం అంతా  మీరే….  మీరు ,ఈ కంపెనీ.. నేను ఈ పనికి కొత్త పెద్దవాళ్లుగా నాకు సాయం చేయండి.. మనం అందరం ఈ కంపెనీ ని వృద్ధిలోకి తేవాలి… ఇవాళ్టి నుండి ఈ కంపెనీ వృద్ధిలోకి తేవాలి.. అదే మన అందరి ఆశయం… 
అందరు  మేము మా వంతు సాయం చేస్తాం.. అని చెప్పారు…  అక్కడ నుండి వెళ్లిపోయారు వాళ్ళ పనులు చేసుకోవడానికి… 
హీనా,గుణ -పల్లవి వెల్దామా?(రాజా చెల్లి)
పల్లవి-అలాగే.. అని ఇంటికి బయల్దేరారు.. 
రాజా చనిపోయిన దెగ్గర నుండి..  హీనా,గుణ ఇద్దరు వచ్చి పల్లవిని ఎక్కించుకుని ఆఫీస్ కి , ఆఫీస్ నుండి ఇంటికి వాళ్ళే  దింపుతున్నారు.

159c

please like our new face book page

https://www.facebook.com/jabbardasth1

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

P3 (Prema Paga Poratam) – 70 , P3 (ప్రేమ పగ పోరాటం) , Telugu Boothu Kathalu,dengudu kathalu,telugu sex stories in jabardasth,jabardasth telugu sex stories,telugu hot stories,telugu actress sex stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
grandpashabet
grandpashabet
grandpashabet
İzmir psikoloji
creative news
Digital marketing
radio kalasin
radinongkhai
gebze escort
casibom
casibom
extrabet giriş
extrabet
sekabet güncel adres
sekabet yeni adres
matadorbet giriş
betcio giriş
casibom
casibom
casibom
tiktok video indir
Türkçe Altyazılı Porno
grandpashabet
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
grandpashabet
marsbahiscasibom güncel girişligobetsetrabetmarsbahiscasibom güncel girişligobetsetrabet
marsbahismarsbahismarsbahismarsbahismarsbahismarsbahis