Oka Bharya Katha - Ramya

Oka Bharya Katha – Ramya – 20 | ఒక భార్య కథ-రమ్య | Telugu Boothu Kathalu

Oka Bharya Katha - Ramya - 20 | ఒక భార్య కథ-రమ్య | Telugu Boothu Kathalu

Oka Bharya Katha – Ramya – 20 | ఒక భార్య కథ-రమ్య | Telugu Boothu Kathalu

రాజశ్రీ

Oka Bharya Katha - Ramya ,| ఒక భార్య కథ-రమ్య , Telugu Boothu Kathalu
Oka Bharya Katha – Ramya ,| ఒక భార్య కథ-రమ్య , Telugu Boothu K
ఆఫీస్ కి వెళ్ళేసరికి అప్పటికే మురళి వచ్చేసాడు….నాకన్నా ముందే ఎలా వచ్చాడా అనుకున్న…లోపలకి వెళ్ళగానే కొంతమంది సీనియర్ స్టాఫ్…క్లోజ్ స్టాఫ్ నాతో పాటు లోపలకి వచ్చారు…వాళ్ళతో కంపనీ అమ్మేసిన విషయం…కొత్త managment గురుంచి ఎక్సప్లైన్ చేసి అందరితో మాట్లాడేసరికి ఒక గంటన్నర పట్టింది…..ఇంతలో మురళి వచ్చి “సర్…లంచ్ ఎం తెప్పించమంటారు….”అని అడగగానే వాడు కంపెనీ కార్ వాడుతున్నట్లు గుర్తుకు వచ్చి పెద్దగా “పెర్సొనల్ పనులకి కంపనీ కార్ వాడుతున్నావా….ఏమనుకుంటున్నావ్….”అని పెద్దగా అరిచా….సారి సారి సర్ అని అంటున్న కూడా ఒక 10 నిమిషాలు నించోపెట్టి క్లాస్ పీక…చివరకు నాకు కోపం తగ్గక “ఇక పో…ఒళ్ళు దగ్గెరే పెట్టుకుని చెయ్….నాకు బర్గర్ తెప్పించు”అని అనగానే బయటకు వెళ్ళిపోయాడు…ఒక్క పది నిమిషాలలో నాకు రమ్య ను డి కాల్ వచ్చింది…

నేను : “డార్లింగ్…..చెప్పు”
రమ్య : “హ…ఎం చేస్తున్నారు…”
ను “ఎం లేదు….ఆఫీస్ లో నే….మీరు ఎం చేస్తున్నారు….అజయ్ లేచాడా”
రమ్య : హ…లేచాడు…మళ్ళీ పనుకున్నాడు లే గాని ఉదయం చేసిన దానికి ఏమైనా కోపం గా ఉన్నావా”
నేను “:”ఎం లేదు….ఎందుకు”
రమ్య : “మరెందుకు…మురళి మీద మీకు అంత కోపం….తన కార్ చాలా పాతది…నిన్న పాడైపోయిన్ది అంట…. ఎదో ఒక్కరోజు కంపనీ కార్ వాడుకుంటే అంతలా తిట్టాల… మనసులో ఏదైనా ఉంటే నన్ను తిట్టు ….నా మీద కోపం పాపం.వాడి మీద ఎందుకు”
అని అనగానే నాకు ఒక్కసారిగా మాట లేదు….తన గొంతు లో కోపం…ఆక్రోశం…బాధ….అన్ని కలిసి నేను పెళ్ళైన పదేళ్ళలో ఎప్పుడు చూడని భయంకరమైన శబ్దం వినపడుతుంది….మాట్లాడుతింటే తన గొంతు కూడా బుంగరబోతుంది….ఏడుపు ని దిగమింగుకుంటు మళ్ళీ తానే “చూడు విజయ్…నేను జీవితము లో సంతోఅహం గా ఉంది నీ దగ్గెరే…అందులో ఏ అనుమానం లేదు…కానీ సెక్స్ లో మురళి దగ్గెరే అనుభవించినత సుఖం నేను నా జీవితం లో ఎప్పుడు చూడలేదు…వాదేమి నన్ను నీకు దూరం చెయ్యాలని అనుకోవటం లేదు…జుస్ట్ సెక్సువల్ రిలేషన్ అంతే వాడికి…కానీ నేను అలా కాదు విజయ్….వాడు నన్ను పూర్తిగా సుఖపెట్టినప్పుడే వాడికి నా మనసు ఇచ్చేసా….ఇప్పుడునా మనసు మీ ఇద్దరి దగ్గరా ఉంది….ఇద్దరిలో ఎవరు బాధ పడినా నేను సంతోషం గా ఉండలేను…ప్లీస్ విజయ్…అర్థం చేసుకో…ఇంకోసారి నేను ఈ విషయం లో నీకు కాల్ చేసే అవసరం రాకుండా చూసుకో”అంటూ ఒక్కసారిగా ఫోన్ పెట్టేసింది….
ఫోన్ పెట్టెయ్యగానే తల పట్టుకుని కూర్చున్న…ఆఫీస్ విషయం లో రమ్య ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు….మురళి విషయం లో రమ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాలేదు….కచ్చితం గా మురళి ఎదో తేడా గా చెప్పాడు నాగురుంచి అని అర్ధం ఆయిన్ది…..ఇప్పుడు మళ్లీ వాడిని గెలికి నా రమ్య ని మళ్ళీ బాధ పెట్టటం నాకు ఇష్టం లేదు….పైగా రమ్య ఏడుపు నేను అసలు చూడలేను….అందుకే ఈ విషయం లో సైలెంట్ గా ఉన్న…ఆఫీస్ పనులలో బిజీ గా వు డి సాయంత్రం వరకు ఫోబి చూసుకోలేదు….ఈవెనింగ్ మీటింగ్ లో వున్నప్పుడు సడన్ గా మురళి రూమ్ లో.కి వచ్చాడు….పెర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావ్ అని కోపం గా అడిగా అందరి ముందు…మురళి భయం.గా “సారి సర్….మీ ఫోన్….మేడం గారు”అంటూ ఫోన్ టేబుల్లో మీద పెట్టి వెళ్ళిపోయాడు.. 

చూస్తే అప్పుడే 2 సార్లు చేసి ఉంది…ఇంకో అరగంట తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత రమ్య కి కాల్ చేస…ఫోన్ లిఫ్ట్ చేయగానే “హలో….విజయ్…ఉదయం మాట్లాడిన దానికి ఫీల్ అయ్యావా”అని అడగగానే “చ…అదేం లేదు…అనవసరం గా నిన్ను ఎడిపించ అని ఫీల్ అవుతున్న అంటే….చెప్పు..ఏంటి విషయం….తమ్ముడు ఎం.చేస్తున్నాడు” అని అడగగానే “ఇపుడే ఇద్దరం వాడి రూమ్ దగ్గరకి వెళ్లి వచ్చాం…వాన లో టాడుచుకుంటు వచ్చాం ఇద్దరం…ఇదిగో నేను బట్టలు విప్పేసి కూర్చున్న…వాడు పైకి వెళ్ళాడు బట్టలు మార్చుకోటానికి….”అని చెప్పింది….”సరే….జాగ్రత్త…..తలా ఆర్పేట్టుకో ముందు….ఎప్పుడు వెళ్తున్నారు”అని అడగగానే “ఏంటి విజయ్ వెళ్ళేది….అసలు ఆ ఏరియా చాలా స్లం…మొత్తం గుడిసెలు….ఉరిబయట ఎక్కడో ఫేక్టరీ పక్కన….వర్కర్స్ ఏరియా….ఎలా వుండగలను….అదే అజయ్ కి చెప్పి వెనక్కి తీసుకువచ….మనింటికి దూరం గా ఎక్కడైనా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ ఒక నెల అజయ్ తో ఉంటా…అదే విషయం చెపితే సరే అన్నాడు….”అని అన్నది….నేను వెంటనే “అదే కోరెక్టు….కానివ్వు అలానే…కానీ వానలో ఎందుకు తడిచావ్….టాక్సీ లో వెళ్ళాల్సింది….నా కార్ అడిగినా ఇచ్చేవాడినే కదా”అని అణా…రమ్య ఏమి మాట్లాడలేదు….నేను వెంటనే “ఎలాగో నీకు ఒక కార్ కొందాం అని అనుకుంటున్న కదా….ఇప్పుడు కొనేసుకో రమ్య….మురళి కొత్త కార్ కొనే వరకు వాడిని వాడుకొమ్మని చెప్పు….తర్వాత వెనక్కి తీసుకో….ఎలాగో మీరిద్దరూ అప్పుడుఅప్పుదు కార్ కావాలి కదా”అని అనగాన్స్ ఒక్కసారిగా రమ్య “ఓహ్…విజయ్…థాంక్స్…..చాలా థాంక్స్….”అంటూ ఫోన్ లో నే నాకు ముద్దు పెట్టేసింది….ఇంతలో ఫోన్ లో నాకు అవతల నుండి “వదిన….షాంపూ అయిపోయిన్ది….”అని వినపడగానే రమ్య నాతో “విజయ్…మీ తమ్ముడు పిలుస్తున్నారు….మళ్ళీ.చేస్తా….థాంక్స్….ఐ లవ్ యూ…బై….”అని చెప్పి ఫోన్ పెట్టేసింది….
కాసేపు ఫోన్ లో మేసాజ్ లు చూస్తూ కూర్చున్న…ఇంతలో సడన్ గా నా చేతిలో.ఫోన్ రింగ్ ఆయిన్ది…చూస్తే వనజ మేడం…. ఒక్కసారిగా నాకు తెలియకుండానే నాకు చేతిలో.వణుకు వచ్చి ది…భయం గానే ఫోన్ లిఫ్ట్ చేస….నేను “హలో మేడం… గుడ్ ఈవెనింగ్”అని అనగానే అవతల నుండి కనీసం విష్ కూడా చేయకుండా మేడం నాతో “మిస్టర్ విజయ్….మీ ఓల్డ్ బాస్ మిస్టర్ మిశ్రా గారు ఎల్లుండి చెన్నై వస్తున్నారు….ఇక్కడ కంపనీ రిజిస్ట్రేషన్ అయిపోయిన్ది….మెయిన్ చెక్ పవర్స్ మీకు ఇవ్వమని చెప్ప….రేపు లోపు మొత్తం బ్యాంక్ డాకుమెంట్స్ రెడి చేసుకుని చెక్ పవర్స్ తీస్కో….ఒక న…బై ద వే….మార్నింగ్ నువ్ పంపిన రెస్యూమ్ విద్య….తనని ని సెక్రటరీ గా అపోయింట్ చేసుకో…ఫిమేల్ సెక్రటరీ నీకేం ప్రాబ్లెమ్.లేదు కదా”అని అడగగానే లేదు మేడమ్ అని చెప్పా….వెంటనే తాను “ఎస్…ఐ నో….నేను నెక్స్ట్ మంత్ చెన్నై వస్తాను….అప్పటికి మన ప్రాజెక్ట్స్ మొత్తానికి కంపని నేమ్ చేంజ్ చెయ్యాలి…అర్థం అయినదా”అని గట్టిగా అడిగింది…నేను “ఎస్ మేడం …విల్ డూ….”అని చస్పగానే “ఒకే… బై….”అంటూ ఫోన్ కట్ చేసింది…..కాసేపు నా గుండె గట్టిగా కొట్టుకుంది మేడం తో మాట్లాడుతుంటే….తన వాయిస్ అంత డొమినటింగ్ గా ఉంది మరి….
ఆఫీస్ టైం అవగానే నేను నేరుగా ఇంటికి వెళ్లకుండా బ్యాంక్ కి వెళ్లి మొత్తం పనులు చూసుకున్న….బ్యాంక్ వాళ్ళని 9 గంటల వరకు కూర్చోపెట్టి మొత్తం డాకుమెంట్స్ రెడి చెయెంచి మురళి కి ఇచ్చి..”రేపు మార్నింగ్ ఆఫీస్ కి వచెప్పుడు వీటిని అట్టేస్తేడ్ చేయంచామని చెప్ప….సరే సర్ అని ఆటో కోసం చూస్తున్నాడు…నేను వెంటనే మురళి ని పిలిచి “న్స్ను డ్రాప్ చేస్తా పద….”అని అనగానే కొంచం భయం గానే “పర్లేదు సర్”అని అన్నాడు…
నేను కీ తన చేతిలో పెట్టి వెళ్లి కార్ లో కూర్చోగానే మురళి నా కార్ డ్రైవ్ చేయటం చేసాడు….ఎప్పుడు కూడా రాష్ డ్రైవింగ్ చేసే మురళి ఇప్పుడు చాలా నెమ్మది గా జాగ్రత్త గా కార్ నడుపుతూ వున్నాడు…నేను ఫోన్ లో మా పాత బాస్ తో మాట్లాడుతుండగా టైం తెలియలేదు….అరగంట పైగా మాట్లాడుతూ నే ఉన్న…మా.ఇంటిదగ్గెరా గేట్ లోపలకి కార్ పోనిచ్చి ఆపగానే నేను ఆశ్చర్యం గా ఏంటి అని ఫోన్ మాట్లాడుతూ మురళి కి సైగ చేస….వెంటనే మురళి “పాపా ఇక్కడే ఉంది సర్”అని మెల్లగా అన్నాడు…నేను నవ్వుతూ లోపలకి వెళ్ళగానే నా వెనకాలే మురళి నా లాప్టాప్ బ్యాగ్ తీసుకుని లోపలకి.వచ్చాడు…నన్ను చూసి రమ్య కిచెన్ లో ను డి బయటకి వచ్చి మురళి…. ఎదురుగానే నన్ను వాటేసుకుని ముద్దు పెడుతూ నా మొహం చేతుల్లోకి తీసుకుని “ఫోన్ ఎవరు”అని అడిగితే “బాస్ “అని చెప్ప….వస్తున్నారా అని గుసాగుసలలుంది నాతో…నేను లేదు అని తలా అడ్డం గా ఉపగానే రమ్య హాయిగా గుండెల మీద చెయ్ వేసి “హమ్మయ్య…”అంటూ మురళి వైపు చూసింది…నేను ఫోన్ మాట్లాడుతూ బెడ్ రూమ్ కి వెళ్లి తలుపు వేస్తూ బయటకి చూస్తే ఆక్కడ హాల్ లో రమ్య మురళి కి వాటేసుకుని లిపీకిస్ పెడుతూ ఉంది….నేను నాతోనే నవ్వుకుని ఫోన్ ఆపేసి బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయి బట్టలు మార్చుకుని బయటకి వచ….హాల్ లో పాపా లేదు…మురళి కూడా లేడు… బయటకి వచ్చి వరండాలో చూస్తే కింద సెల్లార్ లో రమ్య మాటలు వినపడుతున్నాయి…వెళ్లి చూస్తే అక్కడ మురళి రమ్య ఆక్టివా ఎక్కి స్టార్ట్ చేసి వున్నాడు…రమ్య మురళి కి ముద్దు పెట్టి పంపించి మెట్లు ఎక్కి పైకి వచ్చింది…..నన్ను చూసి నవ్వుతూ “రండి భోజనం చేద్దురు”అని చెయ్ పట్టుకుని తీసుకెల్లింది…అన్నం తిని టేబుల్ మీద చూస్తే పిజ్జా ఉంది…అప్పుడే రమ్య వేడి చేసి నాకోసం పెట్టింది…అది తీసుకుని తింటుంటే రమ్య నా వైఫ్ వచ్చి “పాపకి ఆకలి అంటుంటే అది తెపోయించ…అజయ్ కి కూడా ఇచ్చా….అది తినేసి పనుకున్నాడు…”అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను అతుక్కుని నుంచుంది…నేను ఏమి మాట్లాడకుండా పిజ్జా ని కొంచం కొరికి రమ్య నోటికి అందించగానే ఇద్దరం ఒక ముక్కని రెండు వైపులా నుండి కొనుక్కుని పెదాలు కలవగానే గట్టిగా ఒక్కసారిగా వాటేసుకుని శరీరాలు నలుపుకుంటూ పెదాలు చీకుకున్నాం కాసేపు….ముద్దు విడిపించుకోగానే రమ్య నా కళ్ళలోకి చూస్తూ “వెళ్లి పనుకో కాసేపు….నేను ఒకసారి పైకి వెళ్లి వస్తా”అని అన్నది….”సరే వెళ్లి ర… త్వరగా…నాకు కూడా కావాలి ” అనగానే రమ్య నవ్వి సరే అంటూ నన్ను విడిపించుకుని వెళ్తూ వెళ్తూ హాల్ లో నే తన నైటీ విప్పి పడేసి పిర్రలు ఊపుకుంటూ పైకి వెల్లింది..

నేను బెడ్ రూమ్ కి వెళ్లి రాత్రి కూడా సరిగా నిద్ర లేకపోయిసరికి వెంటనే పనుకు డిపోయా….తెల్లారి వరకు నాకు మెలకువ రాలేదు….రమ్య కూడా నా దగ్గెరే కి రాలేదు…ఉదయం మెలకువ రావటం తో నే నా మడ్డ లుంగీ లో స్టీల్ రాడ్ లాగా లేచి తెగ ఇబ్బంది పెడుతుంది…మాములుగా అయితే ఇప్పటికి రమ్య ని కనీసం ఒక రౌండ్ వేసుకోవడం అలవాటు…అందుకే ఇప్పుడు తెగ గట్టిపడి ఉంది…అలానే లేచి టాయిలెట్ కి వెళ్లి వచ్చినతర్వాత కూడా నా మడ్డ ఇంకా లేచే ఉంది….ఒక్కసారి రమ్య ని కిందకి పిలిచి ఒక్క రౌండ్ వేసుకుంటే కానీ ఆగేలా లేదు నాకు ఇప్పుడు…బెడ్ రూమ్ లో.ను డిహల్ లో కి వెళ్ళగానే నాకు కొఫీ స్మెల్ వచింది…అంటే రమ్య అప్పటికే నిద్ర లేచి ఉంది…పాలవాడు వస్తాడు కదా ఎలాగో…వాడికి కూడా ఒక దర్శనం అయి ఉంటుంది…నాకే ఎం లేదు….మెల్లగా నాడుచుకుంటు సౌండ్ లేకుండా మెట్లు ఎక్కి పైకి వెళ్లి.చుస్టే అక్కడ కొఫీ గ్లాస్ టేబుల్ మీద పెట్టి అజయ్ రమ్య ఇద్దరు అతుక్కుని కూర్చుని ఒళ్ళు నిమురుకుంటు ముద్దు పెట్టుకుంటున్నారు.. 

నా భార్య ని అజయ్ అలా అనుభవిస్తన్నాడు అని బాధ కాకుండా నా తమ్ముడు సుఖం అనుభవిఆటన్నాడు అణా సంతోషమే నాకు ఎక్కువగా వుంది..రమ్య చెప్పినట్లు జీవితాంతం అజయ్ రమ్య ని కావాలి అంటే నేను ఒప్పుకోవటానికి నిమిషం కూడా ఆలోచించాను.కానీ రమ్య తో ఇంత డీప్ గా సెక్స్ అనుభవించడం అజయ్ చేసుకున్న అదృష్టం…

వాళ్ళని కాసేపు అలా చూసి మడ్డ నలుపు కుంటు కుండాకి వస్తుంటే మధ్యలో రమ్య గట్టిగా ములగటం నాకు వినపడింది…మళ్ళీ దెంగుడు స్టార్ట్ చేసినట్లున్నారు వీళ్ళు అని అనుకుని వెళ్లి సోఫా లో కూర్చుని కాసేపు టి వి చూసా…ఎంత సేపటికి రమ్య కిందకి రాకపోయిసరిక టివి వాల్యూం కొంచం ఎక్కువ చేసి ఉంచ…అయినాక డా చాలాసేపు రమ్య బయటకి రాలేదు…ఇక.లలాభం లేదు అని నేనే కిచెన్ లో కి వెలికి టీ వేడి చేసుకుని తాగుతూ మెట్లు ఎక్కి మెల్లగా తలుపు సందులోనుండి చూస్తే అప్పుడే వాళ్ళు కార్చేసుకున్నట్లున్నారు….రమ్య కాళ్ళు రెండు ఎడం.చేసి పనుకుని అజయ్ ని లాక్కుని ముద్దు పెడుతూ ఉంది….రమ్య పూకు ని డా అజయ్ కార్చిన రసాలు ఉన్నాయి….అంత బయట ఎలా కార్చనిస్తుంది రమ్య….కచ్చితం గా లోపలే కారవాలి… లేకపోతే రమ్య ఉరుకోదు…అంటే అజయ్ అంత ఎక్కువ కార్చాడు అని అనుకున్న…
అది చూడగానే నా మడ్డ ఇంకా గట్టిపడటం స్టార్ట్ ఆయిన్ది…ఎంత సేపటికి రమ్య బయటకి రాకపోయిసరికి నాకు కోపం వచ్చి మెట్లు దిగుతూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న స్పూన్ స్టాండ్ ని విసిరి నేలమీద గట్టిగా కొట్టి వెళ్లి బెడ్ రూమ్ లో పనుకున్న….రమ్య కి అర్థం అయినట్లుంది….2 నిమిషాలలో కింద ఉంది…బెడ్ రూమ్ డోర్ తీసి నా వైపు కోపం గా చూస్తూ “ఎందుకు స్టాండ్ కుండా పడేసారు”అని అడిగితే “ఎంత సేపు నువ్….నన్ను పట్టించుకోవా…”అని అనగానే నవ్వుతూ “అయ్యో….మీకు కోపం కూడా వస్తుందా….”అంటూ నా దగ్గెరే కి వచ్చి రావటం తో నే ముద్దు పెట్టుకుంటూ నా మీద పడింది…అప్పటికే మొత్తం విప్పుకుని ఉన్న నేను రమ్య కూడా నూలుపోగు ఒంటి పై లేకపోవటం తో నేరుగా నా మీద ఎక్కుతూ నా మడ్డ ని తన పూకు లో కి దోపుకుని నా పైన ఊగుతూ నా కళ్ళలోకి.చుస్తూ ఉంది….అప్పుడే అజయ్ కార్చటం.వలన నా మడ్డ చాలా సున్నితం గా లోపల.దూరిపోయి ఇక ఆగటం నా వల్ల కాలేదు…
అప్పటికే అజయ్ వీర్యం.నా మడ్డ చుట్టూ అయి ఇంకా సమ్మగా ఉంది నాకు…నాకు తెలియకుండానే రమ్య నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా దగ్గెరే కి లాక్కుని పూకు లో కార్చేసి అలానే పిర్రలు లేపి ఉంచ కాసేపు…రమ్య కి అప్పటికి కనీసం మూడ్ కూడా రాకపోవటం తో నేను కారుతుంటే తాను మోకాలళ్లమీద కూర్చుని జుట్టు సరిచేసుకుంటు నేను అవగొట్టటానికి ఎదురుచూస్తు ఉంది….నాది అవగానే రమ్య నా మీద నుండి లేస్తూ “ఈమాత్రం దానికి ఎందుకు అంత ఆత్రం…”అంటూ విసుగ్గా నా పక్కన పనుకుంది….కాసేపు అయిన తర్వాత నేను లేచి స్నానం.చేసి రెడి అయి టిఫిన్ చేస…బెడ్ రూమ్ కి వచ్చి రెడి అవుతుంటే రమ్య న దగ్గెరే కి వచ్చి నన్ను వాటేసుకుని ముద్దు పెడుతుంది…నాకు వెంటనే అర్థం ఆయిన్ది…నను ఎదో అడగాలని ట్రై చేస్తుంది అని….తన పెదాలని వదిలి “ఏంటి విషయం….ఎదో కాకపడుతున్నావ్”అని అణా తన నడుము ని నిమురుతూ….రమ్య రెడ్ బ్రా,,,రెడ్ ప్యాంటీ వేసుకుని ఉంది.. రాత్రం త నిద్ర లేదు అనుకుంటా…కళ్ళు కూడా అదోలా ఉన్నాయి…కానీ మొహం మాత్రం చాలా సుకం గా ఉంది…నా కళ్ళలో కి చుట్టు కాసేపు ఏమి మాట్లాడకుండా మళ్ళీ ముద్దు పెట్టి నా బుగ్గలని నిమురుతూ ఉంది. 

నిన్న ఫోర్డ్ షోరూం కి కాల్ చేస..ఏకోస్పోర్ట్ మీద వన్ లఖ్ డిస్కౌంట్ ఉంది…మధ్యాహ్నం కాల్ చేస్తా…..నేరుగా షోరూం కి వచేయ్యండి….నేను క్యాబ్ లో వస్తా….”అని అన్నది….”ఇంత త్వరగా న…అయినా నీకు బ్యాలెనో ఇష్టం అని చెప్పావ్ కదా…”అని అనగానే తాను మళ్ళీ “మురళి కి ఇది ఇష్టం అంత…ఏది అయితే ఏమి…ఫోర్డ్ కూడా నాకు ఇష్టమే”అని అన్నది…ఇక నేను ఏమి మాట్లాడలేదు..తనకి ముద్దు పెట్టి ఆఫీస్ కి వచ్చేసా….మధ్యాహ్నం తర్వాత 3 గంటలకి రమ్య షోరూం నుండి నాకు కాల్ చేస్తూ “మురళి ని తీసుకుని ర…షోరూం లో ఉన్న…కెర్ రెడి”అని చెప్పింది…వెంటనే మురళి ని కార్ తీసుకురమ్మని చెప్పి నేను మురళి షోరూం కి వెళ్ళాం…కార్ లో మురళి తో ఎం మాట్లాడలేదు…రమ్య మొత్తం చెప్పే ఉంటుంది మరి….మధ్యలో రమ్య మురళి సెల్ కి కాల్ చేస్తుంటే టు టైమ్స్ కట్ చేసాడు…ఈలోపు షోరూం వచ్చి ది….రెడ్ కలర్ ఫోర్డ్ కార్…సూపర్ గా ఉంది…ముందు నాకు నచ్చింది అది….మురళి కార్ చూసుకుంటున్నాడు లోపల కూర్చుని…రమ్య కౌంటర్ దగ్గెరే ఉంది నేను వెళ్ళగానే చెక్బుక్ తీసి నాకు ఇచ్చి “సైన్ చెయ్యండి”అని చెప్పి లేచి మురళి దగ్గెరే కి వెల్లింది….9 లక్షలు…నా 3 నెలల జీతం…..మూసుకుని సంతకం పెట్టి బయటకి వచ్చేసరికి మురళి కార్ లో కూర్చుని ఉన్నాడు….రమ్య వాడు భుజం పట్టుకుని వాటేసుకుని ముద్దు పెడుతూ ఉంది….
నేను దగ్గరకి వెళ్ళగానే కార్ దిగి నా వైపు చూసి “ఎలా ఉంది కార్”అని అడిగింది…సంతోషం గా….ఒక్కసారి రమ్య మొహం లో కల చూడగానే నాకు ఇప్పుడు ఖర్చు పెట్టిన 9 లక్షలు అసల ఖర్చుగ అనిపించలేదు…. “మీరు ఆఫీస్ కి వెళ్ళండి…నేను మురలితో అలా బయట కాసేపు తిరిగి నేరుగా ఇంటికి వస్తా….అని చెప్పి మురళి తో బయటకి వెల్లింది….
సాయంత్రం ఆఫీస్ పని అయిపోగానే నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 7 ఆయిన్ది…అప్పటికే కొత్త కార్ మా ఇంటిలో ఉంది….మురళి ఇక్కడే ఉన్నాడా…..లేక కార్ వదిలేసి వెళ్లాడా నాకు అర్థం కాలేదు…లోపలకి వెళ్ళేసరికి ఇల్లంతా సైలెంట్ గా ఉంది…పైనుంచి రమ్య మూలుగులు వినపడుతున్నాయి…. టివి పక్కన కార్ కీస్ కనపడగానే కార్ ఒక రౌండ్ వేద్దాం అని అనిపించింది…పైనుండి రమ్య “హ…హ్హ్…హ్…మ్మ్… మెల్లగా… మ్మ్…హ్హ్… అలానే….ఉమ్….ఉమ్మ్…హ్ఆ….హ్హ్….”అని గట్టిగా వినపడుతుంటే మెల్లగా పైకి వెళ్లి.చుసి మెల్లి వెంటనే కిందకి దిగ….
పైన అజయ్ రమ్య ని నించోపెట్టి తెగ స్పీడ్ గా దెంగుతున్నాడు…..నేను బయటకి వచ్చి కార్ వేసుకుని కాసేపు అలా తిరిగి ఒక అరగంట తర్వాత వచ…..కార్ ఆపి మొత్తం ఇంటీరియర్ చూస్తుంటే నాకు వెనక సీట్ కింద వాడిన కొండోమ్ లు. రెండు. కనపడింది…..
అజయ్ తో కచ్చితం గా కొండోమ్ వాడదు…మురళి గాడిదే ఇది అని అనుకున్న….కార్ లో అంటే అది కూడా రెండు సార్లు అంటే ఎక్కడో రోడ్ పక్కనే…సిటీ బయటకి వెళ్లి రావటానికి కూడా టైం లేదు…పెద్ద లంజ లాగా తయారవుతుంది ఇది అని అనుకుని కొండోమ్ చేత్తో తీసి లోపలకి వస్తుంటే కిచెన్ లో రమ్య నన్ను చూసి “ఓహ్….సారి….మీరెదుకు తెయ్యటం… నేను తీస్తా కదా”అంటూ నా దగ్గెరే కి వచ్చి నా చేతిలో కండోమ్ తీసుకుని దుస్టుబిన్ లో వేసి నా దగ్గెరే కి వచింది…నేను కోపం గా ఉన్న నాయి తెలిసి “మురళి బ్రతిమిలాడారు……అందుకే….కొండోమ్ నే కధ…అదికూడా రెండు వేసాడు లే….ప్లీస్….లైట్ తీస్కో”అంటూ వంట చేసింది…నేను కూడా ఏమి మాట్లాడలేదు. తర్వాత వారం రోజులు రమ్య నన్ను……అజయ్ ని సుఖపెడుతూ ఉంది….ఈ వారం లో మురళి రమ్య కార్ ని ఒక నాలుగు సార్లు తీసుకెళ్లాడు….మాక్సిమం మురళి నే వాడటన్నాడు కార్ ని….ఒకరోజు హారిక సిస్టర్ విద్య చెన్నై వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి జాయిన్ అయిపోయిన్ది….. శాలరీ 50,000 అనగానే వనజ మేడం కూడా ఏమి అనలేదు….ఇవన్నీ నాకు చెప్పనక్కర్లేదు విజయ్…మీ ఇష్టం….అని అన్నది…ఇక అంతకంటే ఎం కావాలి….మురళి ని పిలిచి “వన్ మంత్ కి కంపనీ ఫ్లాట్ క్లీన్ చెయెంచి రెడి గా ఉంచు…ఈరోజు నా సెక్రటరీ జాయిన్ అవటానికి వస్తున్నారు…..ఎయిర్పోర్ట్ కి కార్ పంపు” అని చెప్పగానే ఆ పనిలో వున్నాడు…మరుసటి రోజు ఉదయం నేను ఆఫీస్ కి వెళ్లిన వెంటనే నా కేబిన్ లో కి ఒక సెక్సీ బాంబ్ లాంటి అమ్మాయి….గుడ్ మార్నింగ్ సర్ అంటూ లోపలకి వచింది….40 ఏళ్ళు దగ్గెరే పడుతున్న నేనే కళ్ళు తిప్పుకోలేక చూస్తున్న…మారి ఆఫీస్ లో వేరే వాళ్ళ సంగతి ఎంతో నాకు అర్థం కాలేదు…”ఐ ఆమె విద్య,,,యూర్ న్యూ సెక్రటరీ”అని అంటే కానీ నేను ఈ లోకం లోకి రాలేదు…వయసు ఒక 25 ..26 లోపే ఉంటాయి….

వెంటనే తనని నా పక్కకి పిలిచి నేను కుర్చీ లో కూర్చుని ఉన్న…తాను వచ్చి నా పక్కన నుంచుని ఉంది…ఈనెక్ఆ దగ్గెరే కి జరగమని చెపితే తాను సిగ్గు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంది….మెల్లగా “ఎవరైనా చేస్తారేమో సర్”అంటూ నా దగ్గర గా జరిగి నుంచుని ఉంది….నేను ఇప్పుడు దీన్ని గెలుకుతా అని అనుకుంటూ ఉంది…నేనుయూ తన మోకాలికి ఇంకో నాలుగు అంగుళాల కిందకి చెయ్ పెట్టి “రెపటినుండి నీ స్కర్ట్ ఇక్కడి నుంచి పైకి ఉండకూడదు….బ్లేజర్ వేసుకో…ఫుల్ స్లీవ్స్…అర్థం అయినదా…… పాయింట్ హీల్స్ వేయమాక….”అని అనగానే “సరే సర్….”అంటూ వెనక్కి జరిగి నవ్వుతూ ఉంది…”ఎందుకు నవ్వుతున్నావ్”అని అడిగితే “మార్నింగ్ రెడి అయిన తర్వాత అక్కకి నా ఫోటో పెట్టాను…మీరు కచ్చితం గా ఇలానే అంటారు అని అక్క చెప్పింది….”అని అనగానే నేను కూడా నవ్వి మురళి ని పిలిచా….మురళి వచ్చేసరికి విద్య నా ఎదురు టేబుల్ దగ్గెరే చైర్ లో కూర్చుని ఉంది….మురళి విద్య వైపు కోరుక్కుతినెల చూస్తూ వున్నాడు….
నేను మురళి తో “విద్య ని కొత్త లాప్టాప్….నా రూమ్ లో.నే ఇక్కడ నెట్ పాయింట్ పెట్టించు….”అని చెప్పగానే సరే సర్ అని లాప్టాప్ తీసుకురావటానికి వెళ్ళాడు…. మురళి విద్య ని చూడటం తాను గమనించి నా వైపు చూసింది…నేనుయూ మురళి వెళ్లిపోగానే “చూసావా….నువ్ అలా ఉంటే అందరూ ఇలానే చూస్తారు”అని అనగానే తాను సిగ్గుపడుతూ కూర్చుంది…..
మురళి వచ్చి లాప్టాప్ ఇచ్చిన తర్వాత విద్య తన టేబుల్లో మీద కూర్చుని వర్క్ చేసుకుంటుంది….ఒక్క 10 నిమిషాలు అవగానే రమ్య దగ్గెరే నుండి ఫోన్ వచ్చింది నాకు….లిఫ్ట్ చేయగానే రమ్య వాయిస్ కొంత కోపం గా ఉంది… “హలో…. విజయ్…ఎంటి…కెకొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి నాకు…. హ్హ్… అబ్బా…అజయ్…కాసేపు ఆగు…నేను పైకి వస్తున్న పద నువ్వు….ఫోన్ మాట్లాడని…..హలో ఉన్నారా….” అని అన్నది…నేను వెంటనే “హ…..వెళ్లి అజయ్ సంగతి చూడు ముందు”అని అనగానే రమ్య కోపం గా “హ…ఆ సంగతి నా కు తెలుసు లే కానీ…ముండు మీ సంగతి కొంచం తేడా గా ఉంది నాకు….కొత్త గా ఆ సెక్రటరీ ఏంటి….అదికూడా చాలా సెక్సీ గా ఉందట…..”అని అన్నది…నెస్ను విద్య వైపు చూస్తూ “ఆ విషయం నాకు తెలియదు,,,నేను అలా ఎం ఆలోచించటం లేదు కూడా….సెక్రటరీ అంతే…” అని అణా…రమ్య కి కోపం తగ్గలేదు…మళ్ళీ తానే “ఎప్పుడు లేనిది కొత్తగా చాలా చూస్తున్న మీ దగ్గర… ఏమైనా తేడా జరిగితే ముందు మిమ్మల్ని చంపేసి నేను సచిపోతా.

twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Oka Bharya Katha – Ramya – 20, ఒక భార్య కథ-రమ్య ,Telugu Boothu Kathalu

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button